1 00:00:25,318 --> 00:00:27,237 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,320 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:42,419 రెడ్. వూ 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,633 హలో! 13 00:00:50,218 --> 00:00:51,344 నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:01,897 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,148 ఫ్రాగుల్ రాక్ వద్ద. 19 00:01:16,953 --> 00:01:20,373 ఈ డూజర్ స్టిక్స్ ఛండాలంగా ఉన్నాయ్. వీటిని తినడం నా వల్ల కాదు. 20 00:01:21,166 --> 00:01:22,459 ఎవరూ తినలేరు. 21 00:01:22,542 --> 00:01:26,504 అందుకే హాల్ నిండా డూజర్ కట్టడాలు ఎక్కువ అయిపోయాయి. 22 00:01:26,588 --> 00:01:29,716 నేను నా కాలి వేలిని కనీసం ఏడు సార్లు తన్నుకుని ఉంటా... 23 00:01:31,218 --> 00:01:32,886 మళ్ళీ తన్నుకున్నాను. 24 00:01:32,969 --> 00:01:35,305 బూబర్ బాధను తక్కువ చేయాలనీ కాదు కానీ, 25 00:01:35,388 --> 00:01:38,600 మన జలపాతం చిన్న కుళాయిలా తయారైంది. 26 00:01:40,227 --> 00:01:42,979 ఫ్రాగుల్ రాక్ లో ఈ మధ్య సమస్యలు ఎక్కువైపోయాయి. 27 00:01:43,063 --> 00:01:44,397 మనకు సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే బాగుండు. 28 00:01:46,816 --> 00:01:49,361 తెలివైన వారి బృందం వచ్చేసింది. 29 00:01:49,444 --> 00:01:51,321 ఊరుకో, హెన్చి. 30 00:01:51,404 --> 00:01:53,073 కాస్త ఆర్భాటం చెయ్. 31 00:01:54,824 --> 00:01:58,578 తెలివైన వారి బృందం వచ్చేసింది! 32 00:01:58,662 --> 00:02:00,038 వావ్. 33 00:02:00,121 --> 00:02:02,249 సరే, ఈ జలపాతం విషయానికి వద్దాం... 34 00:02:03,291 --> 00:02:04,751 ఐసీ, నీ తడాకా చూపు. 35 00:02:04,834 --> 00:02:07,379 ఇది ఐసీ జో సమయం. 36 00:02:08,879 --> 00:02:10,131 పని చెయ్! 37 00:02:11,967 --> 00:02:13,260 అయ్యో. పని చేయలేదు. 38 00:02:13,343 --> 00:02:16,263 సరే, క్షమించండి. మన మేధావులు కూడా ఏమీ చేయలేకపోయారు. 39 00:02:16,346 --> 00:02:17,931 ఎవరికైనా ఆకలిగా ఉందా? 40 00:02:18,014 --> 00:02:19,766 నాకు ఆకలిగా ఉంది. 41 00:02:22,811 --> 00:02:24,062 ఇదేం బాలేదు. 42 00:02:24,145 --> 00:02:25,397 -వద్దు. -సరే. వెళ్దాం రండి. 43 00:02:25,480 --> 00:02:27,566 ఆగండి, ఆగండి. దయచేసి వెళ్లిపోకండి. 44 00:02:27,649 --> 00:02:30,819 మన జలపాతం ఆగిపోయింది, క్రాగుల్స్ కి సొంత చోటు లేకుండా పోయింది, 45 00:02:30,902 --> 00:02:33,863 అలాగే డూజర్ చేస్తున్న ఛండాలమైన కట్టడాలు మన మహోన్నత హాల్ మొత్తం నిండిపోతున్నాయి, 46 00:02:33,947 --> 00:02:35,156 ఇప్పుడు మాకు మీ సహాయం కావాలి. 47 00:02:35,240 --> 00:02:40,078 మీ విధానాలను మేము ప్రశ్నించడం లేదు, కానీ బృందంలో కొత్త వారు చేరితే 48 00:02:40,161 --> 00:02:42,163 మంచిదని మా ఉద్దేశం. 49 00:02:42,247 --> 00:02:44,040 మంచి ఐడియా. వారు ఎప్పటి నుంచి చేరుతున్నారు? 50 00:02:44,124 --> 00:02:46,042 ఒక్క క్షణం ఆగు. 51 00:02:46,126 --> 00:02:48,753 ఎవరు పడితే వాళ్ళు తెలివైన వారి బృందంలో జాయిన్ అయిపోవచ్చు అనుకుంటున్నారా? 52 00:02:48,837 --> 00:02:49,963 అది కుదరదు. 53 00:02:50,046 --> 00:02:52,841 లేదు, నేను నిజంగానే ఆ ప్రశ్న అడుగుతున్నా. చేరడానికి ఏం చేయాలి? నేను మర్చిపోయా. 54 00:02:53,884 --> 00:02:57,304 తెలివైన వారి బృందంలో చేరగల అర్హత ఉన్న వారిని మేము సులభంగా కనిపెట్టగలం. 55 00:02:57,387 --> 00:03:03,018 అలా చూసినప్పుడు, మేము వారిని ఎంచుకున్నామని ఉత్సవపరమైన సంగీతాన్ని వాయిస్తాము. 56 00:03:04,477 --> 00:03:05,729 సరే, మిత్రులారా. 57 00:03:06,813 --> 00:03:08,899 ఇక వెళ్లి నిద్రపోయే సమయమైంది. 58 00:03:08,982 --> 00:03:11,943 -మధ్యాహ్నం అయింది, కదా? -అవును. 59 00:03:12,027 --> 00:03:13,320 వావ్. 60 00:03:13,403 --> 00:03:14,905 -వాళ్ళు అన్న మాట విన్నావా? -వావ్. 61 00:03:14,988 --> 00:03:17,991 మనలో ఒకరు తెలివైన వారి బృందంలో చేరవచ్చు. 62 00:03:19,117 --> 00:03:20,118 ఇక్కడ ఉన్నారా! 63 00:03:20,201 --> 00:03:22,537 నేను డూజర్ భవనాల మధ్య దారి తప్పిపోయాను. 64 00:03:22,621 --> 00:03:25,749 నేను మిమ్మల్ని చూసా అనుకున్నా, కానీ వెళ్లి చూస్తే అవి రాళ్ళని తెలిసింది. 65 00:03:25,832 --> 00:03:28,084 వెంబ్లీ, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. 66 00:03:28,168 --> 00:03:31,588 అవును, అవును. మనలో ఒకరు తెలివైన వారి బృందంలో చేరవచ్చు. 67 00:03:31,671 --> 00:03:34,382 మన నలుగురిలో ఎవరు తెలివైన వారి బృందంలో చేరాలి? 68 00:03:34,466 --> 00:03:36,843 -అవును, ఎవరు చేరాలి? -నేను చేరతాను. 69 00:03:36,927 --> 00:03:38,261 నాకు అందుకు కావాల్సిన ఉత్సాహం ఉంది. 70 00:03:39,471 --> 00:03:41,681 లేదా వాళ్లకు అన్వేషకుడు కావాలంటే నేను వెళ్ళగలను. 71 00:03:42,641 --> 00:03:46,937 లేదా నిదానంగా ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉండేవారు కావాలేమో వాళ్ళకి? 72 00:03:48,188 --> 00:03:49,397 నాకు ముందుచూపు ఉంది. 73 00:03:49,481 --> 00:03:52,609 మనకు ఏ విధంగా దెబ్బలు తగలగలవో నేను ఊహించి చెప్పగలను. 74 00:03:53,401 --> 00:03:54,527 వెంబ్లీ, ఎవరు వెళ్ళాలి? 75 00:03:57,197 --> 00:04:00,408 బహుశా... అంటే... మీలో ఎవరైనా బాగా పని చేయగలరు. 76 00:04:00,492 --> 00:04:02,535 కానీ, అంటే, ఏమో. బహుశా నేను వెళ్తే... 77 00:04:02,619 --> 00:04:04,955 -మనలో ఒకరిని ఎంచుకోవడం వాడి వల్ల కాదు. -అవును. అవును. 78 00:04:05,038 --> 00:04:07,457 వెళ్లి తెలివైన వారి బృందం ఏమంటారో చూద్దాం రండి. 79 00:04:07,540 --> 00:04:09,793 రండి. అవును. తెలివైన వారి బృంద సభ్యులారా. 80 00:04:09,876 --> 00:04:12,462 "ముఖ్య ధ్యాన కార్యదర్శి." వినడానికి పేరు బాగుంది. 81 00:04:14,339 --> 00:04:17,634 నేను కూడా బృందంలో చేరగలనేమో అనే ఆలోచనే వాళ్లకు రాలేదు. 82 00:04:19,719 --> 00:04:23,848 చాలా బాధాకరంగా ఉండి ఉండాలే, అవునా? 83 00:04:23,932 --> 00:04:25,100 అవును. 84 00:04:25,684 --> 00:04:28,603 ఈ మహా నగర వైభవాన్ని చూడండి. 85 00:04:28,687 --> 00:04:32,232 అవును. భవనాలు బాగా ఎక్కువైపోయాయి. 86 00:04:32,315 --> 00:04:34,276 కానీ మనం మరిన్ని భవనాలను నిర్మించడం ఎలా? 87 00:04:34,359 --> 00:04:36,152 మనకు ఖాళీ స్థలం తగ్గిపోతుంది. 88 00:04:36,236 --> 00:04:37,946 కాస్త రిలాక్స్ అవ్వు, కాటర్పిన్. 89 00:04:38,029 --> 00:04:40,824 ఆ ఫ్రాగుల్స్ ఎప్పటిలాగే వాటిని తినేస్తాయి. 90 00:04:40,907 --> 00:04:44,869 కానీ అదే కదా సమస్య. ఫ్రాగుల్స్ వీటిని ఇప్పుడు తినడం లేదు. 91 00:04:44,953 --> 00:04:47,539 మనం ఆ జిగటను వాడడం మొదలుపెట్టినప్పటి నుండి. 92 00:04:47,622 --> 00:04:50,917 మనం తొందరపడ్డాం అనుకుంట. మనం కాస్త ఆలోచించుకొని... 93 00:04:51,001 --> 00:04:55,297 ఆలోచించాలా? అంటే, ఏమీ చేయకుండా ఉండాలా? 94 00:04:56,631 --> 00:05:00,051 మహా స్థంభన గురించి మర్చిపోయావా, కాటర్పిన్? 95 00:05:00,927 --> 00:05:04,723 చాన్నాళ్ల క్రితం, ఇలాంటి ఒక రోజున, 96 00:05:04,806 --> 00:05:09,019 ఒక డూజర్ యొక్క లూజుగా ఉన్న హెల్మెట్ యంత్రంలో పడిపోయింది. 97 00:05:11,563 --> 00:05:16,401 అయ్యయ్యో! పొరపాటున నా హెల్మెట్ యంత్రంలో పడిపోయింది. 98 00:05:16,484 --> 00:05:18,862 అప్పుడు మనం పని చేయడం ఆపాల్సి వచ్చింది. 99 00:05:28,622 --> 00:05:32,334 -అది నలభై సెకన్లే అని విన్నాను. -ఒక పూర్తి నిమిషం పాటు అలా జరిగింది. 100 00:05:32,417 --> 00:05:35,545 ఇలా చూడు, ఆ జిగట మంచిదే. అదొక కొత్త రుచి. 101 00:05:35,629 --> 00:05:39,007 ఆ భవనాలను తినాలని ఫ్రాగుల్స్ ని ఒప్పిస్తే సమస్య తీరిపోతుంది. 102 00:05:39,090 --> 00:05:42,969 ఆ పని చేయగల డూజర్ మనలో ఒక్కరే ఉన్నారు. 103 00:05:44,095 --> 00:05:45,555 అంటే మీరు చెప్పేది... 104 00:05:45,639 --> 00:05:46,890 జాక్ హామర్ గురించా? 105 00:05:46,973 --> 00:05:49,935 స్వయంగా ఆ గొప్ప లెజెండ్. 106 00:05:50,018 --> 00:05:52,395 ఆయనే వారానికి తొమ్మిది రోజుల పనిని సూచించారు. 107 00:05:53,647 --> 00:05:55,190 మంగళకరమైన మంగళవారం పనోడు. 108 00:05:56,942 --> 00:06:01,696 మోనో రైలు ఒకటే పట్టం మీద నడవడానికి కారణం ఆ మహానుభావుడే. 109 00:06:05,951 --> 00:06:08,411 ఆయనే జాక్ హామర్. 110 00:06:22,467 --> 00:06:25,720 సరే, డూజర్స్. ఇక దీని దుమ్ము దులిపేద్దాం. 111 00:06:35,105 --> 00:06:36,773 సరదాగా ఉందా, బుజ్జి? 112 00:06:38,441 --> 00:06:41,069 తప్పుగా అనుకోకు. కానీ నేను ఇప్పుడు ఆడలేను. 113 00:06:41,152 --> 00:06:42,362 నేను లంచ్ షిఫ్టుకు పనికి పోవాలి. 114 00:06:42,445 --> 00:06:44,906 కానీ నీతో ఆడుకోవడానికి సరైన జోడి దొరికింది. 115 00:06:46,116 --> 00:06:47,492 వచ్చేసింది. 116 00:06:49,911 --> 00:06:51,997 దీనినే నేను డాక్ బాట్ అంటాను. 117 00:06:52,080 --> 00:06:55,584 నేను పనిలో ఉండగా, ఇది నీకు తిండి పెట్టి, బయట తిప్పి, ఆడిస్తుంది, 118 00:06:55,667 --> 00:06:59,462 నా బాగోగులు చూసుకుని, అదే పనిగా దీని రోబోట్ స్నేహితులతో ప్రపంచాన్ని కైవసం చేసుకుంటుంది. 119 00:07:00,088 --> 00:07:02,090 చివరిగా చెప్పిన మాట సరదాగా అన్నాను. 120 00:07:02,173 --> 00:07:04,467 అలా జరగకూడదనే ఆశిద్దాం. దీన్ని చూడు. 121 00:07:05,677 --> 00:07:06,928 ఇది నీతో బంతి ఆట ఆడుతుంది. 122 00:07:12,392 --> 00:07:13,518 డాక్ బాట్. 123 00:07:13,602 --> 00:07:14,978 బిస్కెట్ బుజ్జి. 124 00:07:15,061 --> 00:07:18,064 నా మంచి కుక్కవి కదూ? 125 00:07:18,148 --> 00:07:19,316 నువ్వు మంచి దానివి. 126 00:07:21,902 --> 00:07:25,363 మంచి కుక్కవేనా? అవును, కుక్కవే. 127 00:07:25,447 --> 00:07:28,450 కుక్క, బిస్కెట్. బిస్కెట్ కుక్క. 128 00:07:28,533 --> 00:07:31,036 -ఎవరు మంచి... -నేను నీకు దూరంగా ఉన్నట్టే అనిపించదు. 129 00:07:31,119 --> 00:07:35,290 నేను పనికి వెళ్లి బ్యాక్టీరియాని పెంచగలను, ఈ డాక్ బాట్ నిన్ను చూసుకోగలదు. 130 00:07:35,373 --> 00:07:38,835 ఇద్దరూ సరదాగా గడపండి. నేను వెళ్లి పైరేట్లకు షేక్ లు ఇవ్వాలి. 131 00:07:45,717 --> 00:07:47,802 బాధపడకు, స్ప్రా-లెట్. 132 00:07:49,095 --> 00:07:50,764 బాధపడకు. 133 00:07:52,724 --> 00:07:57,437 సరే. మనలో ఒకరు తెలివైన వారి బృందంలో చేరాలంటే, 134 00:07:57,520 --> 00:08:01,233 వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి మనం ముందుగా ఏం చేయాలో తెలుసుకోవాలి. 135 00:08:01,316 --> 00:08:02,317 అవును. 136 00:08:02,400 --> 00:08:04,611 మా అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్ కి అదెలా చేయాలో తెలిసే ఉంటుంది. 137 00:08:04,694 --> 00:08:07,197 ఆయన సరిగ్గా దాని గురించే ఒక ఉత్తరం పంపించారు. 138 00:08:07,280 --> 00:08:09,783 బాబోయ్. మళ్ళీ ఉత్తరమా! 139 00:08:09,866 --> 00:08:11,618 సూపర్ కదూ? ఇంకొక ఉత్తరం వచ్చింది. 140 00:08:11,701 --> 00:08:13,161 "ప్రియమైన గోబో అల్లుడా..." 141 00:08:13,245 --> 00:08:17,749 అంతరిక్షంలో జీవనం ఒంటరితనంతో కూడినదని నేను ఒప్పుకొని తీరాలి. 142 00:08:17,832 --> 00:08:19,334 హలొ. 143 00:08:19,417 --> 00:08:24,548 నాకు కూడా పెద్ద వాటిలో చిన్ని చిన్ని వస్తువులను పెట్టడం చాలా ఇష్టం. 144 00:08:24,631 --> 00:08:28,843 ఈ వెర్రి జీవులకు నాపై గౌరవం ఉన్నా కూడా, నాకు దూరంగానే ఉంటున్నారు. 145 00:08:28,927 --> 00:08:33,390 బహుశా నన్ను చూసి భయపడుతున్నారేమో. నేను వాళ్లకు దగ్గర కావడానికి ఒక మార్గం వెతకాలి. 146 00:08:37,143 --> 00:08:38,645 అప్పుడే నేను అతన్ని చూసాను. 147 00:08:38,727 --> 00:08:43,024 చిన్న పెట్టెలో బంధింపబడి నేను ఏం చేయాలని చెప్పిన ఒక వెర్రి జీవి. 148 00:08:43,108 --> 00:08:46,069 పరిస్థితులు మిమ్మల్ని బాధపెడుతున్నాయా? 149 00:08:46,152 --> 00:08:50,365 అయితే మీకు పరిష్కారం ఇదే. క్యాన్ నుండే స్ప్రే చేసుకోగల జుట్టు. 150 00:08:55,870 --> 00:08:58,623 నాకు నా జుట్టు, అలాగే ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చాయి, 151 00:08:58,707 --> 00:09:00,584 ఇంకా మరెన్నో దక్కాయి. 152 00:09:01,543 --> 00:09:02,544 వావ్. 153 00:09:06,131 --> 00:09:07,132 వావ్. 154 00:09:09,426 --> 00:09:14,347 ఇదే అది. స్ప్రే జుట్టు నాకు కావాలి? ఎక్కడ దొరుకుతుంది? 155 00:09:14,431 --> 00:09:18,268 క్యాను నుండే స్ప్రే చేసుకోగల జుట్టు నీ ఎదురుగానే ఉంది. 156 00:09:21,730 --> 00:09:23,940 ఇదే అది. క్యానులో ఉండే స్నేహితులు. 157 00:09:31,990 --> 00:09:35,160 అంతే, ఒక్కసారిగా అందరి కళ్ళు నామీదే పడ్డాయి. 158 00:09:39,289 --> 00:09:41,917 ఇదుగోండి! ఆయన క్యానులో ఉండే స్నేహితులను పంపాడు కూడా. 159 00:09:43,126 --> 00:09:44,753 నన్ను చూడనివ్వు. 160 00:09:44,836 --> 00:09:46,296 నాకు వెయ్యి. నాకు వెయ్యి. 161 00:09:50,967 --> 00:09:53,929 హా. అయితే ఇది వాళ్ళు మనల్ని లక్ష్యపెట్టేలా చేస్తుంది అంటారా? 162 00:09:54,554 --> 00:09:56,640 "ప్రియమైన గోబో అల్లుడా" అను. 163 00:09:57,307 --> 00:09:59,351 ప్రియమైన గోబో అల్లుడా. 164 00:10:01,144 --> 00:10:04,397 ఆ తెలివైన వారి బృందం దృష్టిని ఎవరైనా ఆకర్షించగలరు అంటే, 165 00:10:04,481 --> 00:10:08,235 -అది మనలో ఒక్కరే. -అవును, సరిగ్గా చెప్పావు. నడు. 166 00:10:08,318 --> 00:10:11,154 ప్రియమైన గోబో అల్లుడా. నేను ఆయనలా మాట్లాడుతున్నానా? 167 00:10:11,238 --> 00:10:13,073 -మళ్ళీ అను. -నేను ఆయనలాగే మాట్లాడుతున్నాను. 168 00:10:15,283 --> 00:10:18,495 నేను తెలివైన వారి బృందంలో చేరగలను అని నా స్నేహితులు అనుకోవడం లేదు. 169 00:10:19,287 --> 00:10:20,538 అంటే, నాకు సంశయం ఎక్కువే లే, 170 00:10:20,622 --> 00:10:23,708 కానీ అవసరమైనప్పుడు నిర్ణయాలు తీసుకోగల సత్తా నాకు ఉంది. 171 00:10:23,792 --> 00:10:26,044 ఇప్పుడు తీసుకుంటున్నట్టే. 172 00:10:26,127 --> 00:10:27,796 నేను ఈ రాయిని ఎత్తి పట్టుకుంటాను. 173 00:10:29,548 --> 00:10:31,216 ఇప్పుడు పెద్ద రాయిని ఎత్తాలా? 174 00:10:31,967 --> 00:10:33,969 సరే, మిత్రులారా, మనం ఫ్రాగుల్స్ చేత 175 00:10:34,052 --> 00:10:36,263 -ఈ జిగట కర్రలను తినిపించాలి. -అవును. 176 00:10:36,346 --> 00:10:38,974 కనీసం ఒక్క ఫ్రాగుల్ అయినా దానికి ఈ రుచి నచ్చింది అని చెప్తే, 177 00:10:39,057 --> 00:10:41,518 దాన్ని ఆధారం చేసుకొని అందరినీ ఒప్పించడానికి మనం వ్యూహం వేయొచ్చు. 178 00:10:41,601 --> 00:10:42,769 అద్భుతం. 179 00:10:42,852 --> 00:10:46,940 మంచి స్వభావం ఉండి, బలమైన భావనలు లేని ఒక ఫ్రాగుల్ మనకు కావాలి. 180 00:10:47,023 --> 00:10:50,652 -ఎలాంటి ఫ్రాగుల్ అంటే... -చిన్న రాయి, పెద్ద రాయి. 181 00:10:51,278 --> 00:10:52,654 చిన్న రాయి, పెద్ద రాయి. 182 00:10:52,737 --> 00:10:55,824 చిన్న, పెద్ద. చిన్న, పెద్ద. చిన్న, పెద్ద. చిన్న, పెద్ద. 183 00:10:57,409 --> 00:11:02,247 వాడే. డూజర్స్, మనకు కావాల్సిన ఫ్రాగుల్ వాడే. 184 00:11:02,330 --> 00:11:06,126 మంచి, మంచి స్పార్కేట్ కి కుక్క బిస్కెట్. 185 00:11:06,209 --> 00:11:08,670 స్పార్కేట్. మంచి, మంచి, మంచి. 186 00:11:08,753 --> 00:11:11,089 మంచి, స్పోర్క్. మంచి. 187 00:11:11,172 --> 00:11:12,215 బయట. 188 00:11:12,841 --> 00:11:15,760 స్ప్రాకెట్ కి మంచి ట్రీట్. 189 00:11:15,844 --> 00:11:18,847 ఆడుదాం. దూరంగా వెళ్ళబోతున్న బంతి. 190 00:11:42,871 --> 00:11:44,581 ఓయ్, మిత్రమా. 191 00:11:44,664 --> 00:11:46,416 -నీ షర్ట్ సూపర్ ఉంది. -ఏంటి? 192 00:11:47,083 --> 00:11:49,753 నా పేరు జాక్ హామర్. జాక్ హామర్. తెలుసా... 193 00:11:51,671 --> 00:11:54,799 సరే. మంచి పిల్లాడా, నీ పేరు ఏంటి? 194 00:11:54,883 --> 00:11:55,884 వెంబ్లీ. 195 00:11:56,927 --> 00:11:58,845 నీ స్వరంలో ఆధిపత్య గుణాలు ఉన్నాయి. 196 00:11:58,929 --> 00:12:00,222 అవునా? 197 00:12:00,305 --> 00:12:03,850 నిజంగా. వెంబ్లీ, నీకొక మాట చెప్పాలి. 198 00:12:07,145 --> 00:12:09,773 -రెంచ్. -క్షమించండి, మిస్టర్ హామర్. 199 00:12:12,359 --> 00:12:15,362 డూజర్లకు ఇప్పుడు ఒక సమస్య వచ్చిపడింది. 200 00:12:15,445 --> 00:12:19,407 నిజం చెప్పాలంటే, నువ్వు మాత్రమే సహాయపడగలవు. 201 00:12:21,117 --> 00:12:23,912 వెంబ్లీ, ఫ్రాగుల్స్ ఇప్పుడు మా భవనాలను తినడం లేదు. 202 00:12:23,995 --> 00:12:25,872 అది చాలా పెద్ద సమస్య, 203 00:12:25,956 --> 00:12:29,709 అదీ మా ప్రతినిధి ఫ్రాగుల్ రంగంలోకి దిగకముందు అనుకో. 204 00:12:29,793 --> 00:12:31,253 ప్రతినిధి ఫ్రాగుల్? 205 00:12:31,336 --> 00:12:35,966 ఈ డూజర్ స్టిక్స్ ప్రత్యేకమైనవని నువ్వు ఇతర ఫ్రాగుల్స్ కి చెప్పాలి. 206 00:12:37,425 --> 00:12:40,554 వాటిలో ప్రత్యేకత ఏముంది? 207 00:12:41,429 --> 00:12:42,889 ఆ జిగటని చూసావా? 208 00:12:42,973 --> 00:12:45,809 దానితో బలమైన కర్రలు చేయగలం కాబట్టి ఎత్తైన కట్టడాలు కట్టగలం. 209 00:12:45,892 --> 00:12:50,105 కానీ స్థలం లేకుండా కట్టలేము. అలాగే మేము కట్టాలి అంటే... 210 00:12:50,188 --> 00:12:52,691 ముందు ఫ్రాగుల్స్ ఆ భవనాలను తినాలి. 211 00:12:52,774 --> 00:12:54,859 సరిగ్గా చెప్పావు. 212 00:12:54,943 --> 00:12:57,571 వారికి గనుక ఈ కర్రలు ఎంత ప్రత్యేకమైనవో తెలిస్తే తినేవారు. 213 00:12:57,654 --> 00:13:00,907 ఇదంతా చెప్పినా కూడా ఆ ఫ్రాగుల్స్ నీ మాట... అంటే వీటి ప్రత్యేకతను 214 00:13:02,075 --> 00:13:04,744 తెలుసుకోలేకపోతే సిగ్గుచేటు. 215 00:13:04,828 --> 00:13:07,956 అవును. వీటిని కనీసం ప్రయత్నించి చూడాలి. 216 00:13:08,039 --> 00:13:10,292 తెలివైన వారి బృందంలో నన్ను చేర్చుకొని చూడాలన్నట్టే. 217 00:13:11,126 --> 00:13:15,672 కానీ నేను ఈ కొత్త కర్రలను తిని చూసాను, నాకు వీటి రుచి పెద్దగా నచ్చలేదు. 218 00:13:15,755 --> 00:13:17,173 అది ఇంతకు ముందు. 219 00:13:17,257 --> 00:13:22,053 ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి, ముందు తినలేదు అనుకోని తిను చూడొచ్చు కదా. 220 00:13:22,137 --> 00:13:23,680 ఇదుగో, ఇది తిను. 221 00:13:32,731 --> 00:13:36,568 "హా" అన్నావు అంటే నచ్చినట్టే. సూపర్! 222 00:13:38,069 --> 00:13:40,488 అంటే, అలాగే అనుకోండి. 223 00:13:40,572 --> 00:13:41,823 అద్భుతం. 224 00:13:41,907 --> 00:13:44,534 వెంబ్లీ, నువ్వు చాలా పైకి ఎదుగుతావు. 225 00:13:44,618 --> 00:13:45,619 ఏంటి? 226 00:13:47,078 --> 00:13:49,664 నువ్వు గొప్ప ఫ్రాగుల్ రాజువు అవుతావు 227 00:13:52,959 --> 00:13:56,004 ఏంటి, నేనా? కాదు, నేను కేవలం వెంబ్లీని. 228 00:13:58,715 --> 00:14:00,759 నువ్వు పిరికోడివే అయ్యుండొచ్చు 229 00:14:00,842 --> 00:14:02,677 కానీ రాజువు కాగలవు 230 00:14:04,221 --> 00:14:08,266 మాకు పాడడం నేర్పిన కుర్రాడివి నువ్వే కాగలవు 231 00:14:09,643 --> 00:14:14,731 నీ మనసుకు ఏది కావాలనుకుంటే నువ్వు అది కాగలవు 232 00:14:14,814 --> 00:14:19,236 నువ్వు అనన్యసామాన్యమైన పనులెన్నో చేయగలవు 233 00:14:22,489 --> 00:14:23,740 కొన్నిసార్లు పర్వతానివి కాగలవు 234 00:14:24,574 --> 00:14:26,117 కొన్నిసార్లు రాయివి కాగలవు 235 00:14:27,118 --> 00:14:30,789 కొన్నిసార్లు గమ్యం తెలియని నదివి కాగలవు 236 00:14:31,957 --> 00:14:33,375 నువ్వు ఎక్కడికైనా పోగలవు 237 00:14:34,292 --> 00:14:35,794 నువ్వు ఎంత ఎత్తైనా ఎగరగలవు 238 00:14:36,461 --> 00:14:40,257 నువ్వు అనన్యసామాన్యమైన పనులెన్నో చేయగలవు 239 00:14:41,299 --> 00:14:45,470 నువ్వు అనన్యసామాన్యమైన పనులెన్నో చేయగలవు 240 00:14:46,888 --> 00:14:50,809 ఇవాళ నా కలల్లో నేనెందుకు దారి తప్పుతున్నాను? 241 00:14:51,393 --> 00:14:55,313 నాలాంటి వారిని ఎందుకు ఇంతమందిని చూస్తున్నాను? 242 00:14:55,814 --> 00:14:59,776 ఇన్ని విధాలుగా నన్ను ఎలా మార్చగలుగుతున్నారు 243 00:15:00,610 --> 00:15:03,863 నాకు ఏం కావాలని ఉందో అదెలా తెలుసుకోగలను? 244 00:15:05,031 --> 00:15:06,074 హే! 245 00:15:07,117 --> 00:15:09,160 నువ్వు చీకటిలో నడవగలవు 246 00:15:09,244 --> 00:15:11,288 నువ్వు కాంతిలో నడవగలవు 247 00:15:11,371 --> 00:15:15,000 నువ్వు కనే ప్రతీ కలను నువ్వు నిజం చేసుకోగలవు 248 00:15:15,083 --> 00:15:16,334 అవునా? 249 00:15:16,418 --> 00:15:20,755 నువ్వే విజేతవు కాగలవు నువ్వు ఎలా కావాలంటే అలా కాగలవు 250 00:15:20,839 --> 00:15:24,384 నువ్వు అనన్యసామాన్యమైన పనులెన్నో చేయగలవు 251 00:15:25,552 --> 00:15:29,014 నేను అనన్యసామాన్యమైన పనులెన్నో చేయగలనా? 252 00:15:29,097 --> 00:15:30,098 అవును. 253 00:15:30,181 --> 00:15:33,685 నువ్వు అనన్యసామాన్యమైన పనులెన్నో చేయగలవు 254 00:15:41,943 --> 00:15:46,281 సరే, కుర్రోడా. మనం ఏం సాధన చేశామో వాళ్ళకి చెప్పి వచ్చెయ్. 255 00:15:46,364 --> 00:15:47,365 సరే. 256 00:15:48,158 --> 00:15:50,368 ఇవి చాలా ఛండాలంగా ఉన్నాయి. 257 00:15:52,495 --> 00:15:57,876 అంటే, మంచి ఫ్రాగుల్స్ కి మాత్రమే రుచి నచ్చుతుంది, కాబట్టి మీకు నచ్చకపోవచ్చు లే. 258 00:15:57,959 --> 00:15:59,419 ఆ తర్వాత వచ్చెయ్. 259 00:15:59,502 --> 00:16:02,672 కాదు, "వెనక్కి వచ్చెయ్" అనకూడదు. మాములుగా... మాములుగా వెనక్కి వచ్చెయ్. 260 00:16:02,756 --> 00:16:04,799 వెంబ్లీ! వెనక్కి వచ్చెయ్! 261 00:16:04,883 --> 00:16:07,677 సరే. వెనక్కి పోతున్నాను. 262 00:16:09,221 --> 00:16:12,891 హే! నేను మంచి వాడిని. 263 00:16:12,974 --> 00:16:15,101 -నేను కూడా! -నేను కూడా తింటాను చూడండి! 264 00:16:16,019 --> 00:16:18,188 వీళ్ళతో కలిస్తే నేను కూడా బాగుంటాను! అవును! 265 00:16:18,271 --> 00:16:19,898 అవును. 266 00:16:19,981 --> 00:16:23,235 ఈ డూజర్ స్టిక్స్ కొంత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. 267 00:16:23,318 --> 00:16:24,945 ఇవి దొరికేటప్పుడే తీసేసుకోండి. 268 00:16:25,028 --> 00:16:27,155 కొంత కాలం మాత్రమే ఉంటాయా? 269 00:16:27,239 --> 00:16:29,866 అవి అయిపోయేలోపు మనం తినేస్తే మంచిది. 270 00:16:33,036 --> 00:16:34,246 ఇవి మందులు వాడకుండా చేసినవి! 271 00:16:35,830 --> 00:16:37,040 ఇంకా వస్తున్నాయి. 272 00:16:39,542 --> 00:16:41,253 వీటిని పెద్దోళ్లే తింటారు. 273 00:16:44,965 --> 00:16:47,551 వీటిని అధునాతన పద్దతిలో తయారుచేసారు. 274 00:16:54,307 --> 00:16:57,936 ఇది పని చేస్తుంది. కాబట్టి ఇక మనం కూడా పని చేయొచ్చు. 275 00:16:58,019 --> 00:17:00,188 అందరూ, తిరిగి మీ పనుల్లోకి వెళ్ళండి. 276 00:17:01,856 --> 00:17:03,149 హుర్రే! 277 00:17:03,233 --> 00:17:06,820 సరే, వెంబ్లీ. ట్రెండ్ లో ఉండే ప్రతీ ఉత్పత్తికి ఒక మంచి ట్యూన్ ఉండాలి. 278 00:17:06,902 --> 00:17:08,154 దాన్ని తయారు చేద్దాం. 279 00:17:08,237 --> 00:17:12,158 ఇవి అన్నిటికంటే మేలైనవి ఆ విషయాన్ని నొక్కి చెప్పగలను 280 00:17:12,242 --> 00:17:15,579 నాకు నా డూజర్ స్టిక్స్ అంటే ఇష్టం 281 00:17:15,661 --> 00:17:17,372 ఒకదానితో నేనెప్పుడూ ఆగను 282 00:17:17,455 --> 00:17:21,251 త్వరపడి మీ డూజర్ స్టిక్ తీసుకోండి 283 00:17:21,333 --> 00:17:24,170 -నాకిది నచ్చింది! -అవును! 284 00:17:26,131 --> 00:17:28,550 హామర్, నువ్వు అదరగొట్టావు. 285 00:17:31,678 --> 00:17:34,222 నేనొక ప్రతినిధి ఫ్రాగుల్ ని. 286 00:17:40,896 --> 00:17:44,024 నాకు ఈ డూజర్ స్టిక్స్ ఇంకా పెద్దగా ఏం నచ్చడం లేదు. 287 00:17:44,107 --> 00:17:46,109 కానీ వెంబ్లీకి నిజంగా నచ్చితే... 288 00:17:46,192 --> 00:17:49,446 వాడిని చూస్తుంటే గర్వంగా ఉంది. వాడికంటూ పేరు సంపాదించుకుంటున్నాడు. 289 00:17:49,529 --> 00:17:51,740 అవును. వాడిని నేను మిస్ అవుతున్నాను. 290 00:17:52,407 --> 00:17:56,036 అందులో వాడికి సంతోషం దక్కి, కారణంగా అందరూ సంతోషిస్తే, 291 00:17:56,119 --> 00:17:58,580 అది అందరికీ మంచిదే కదా. 292 00:17:58,663 --> 00:18:00,290 అవును, అవును, అవును. 293 00:18:04,044 --> 00:18:05,879 అవి నిజంగానే వేరుగా ఉన్నాయి. 294 00:18:06,713 --> 00:18:07,839 అది గొప్ప విషయం. 295 00:18:10,508 --> 00:18:12,552 ఇది చాలా రుచిగా ఉంది. హా. 296 00:18:14,763 --> 00:18:16,223 వెంబ్లీ బ్రాండ్ బట్టలు! 297 00:18:16,306 --> 00:18:18,391 మీ వెంబ్లీ బ్రాండ్ బట్టలు తీసుకోండి! 298 00:18:19,643 --> 00:18:20,894 అది వాడే. అది వాడే. 299 00:18:20,977 --> 00:18:23,396 చెప్పు. ఇప్పుడు చెప్పు. 300 00:18:23,480 --> 00:18:26,024 -చెప్పు. చెప్పు. చెప్పు. -చెప్పు. 301 00:18:26,107 --> 00:18:28,026 నాకు ఇది నచ్చింది. 302 00:18:28,610 --> 00:18:31,321 -నాకు నువ్వంటే ప్రేమ! -వాడు చెప్పేసాడు. వాడు చెప్పేసాడు. 303 00:18:31,404 --> 00:18:33,031 -ధన్యవాదాలు. -మాకు కూడా ప్రేమే. 304 00:18:33,114 --> 00:18:34,491 నాకు కూడా మీరంటే ఇష్టమే. అవును. 305 00:18:34,574 --> 00:18:37,661 వావ్. ఇన్నేళ్లుగా నా గొప్పతనాన్ని నేనే చూడలేదు అన్నమాట. 306 00:18:37,744 --> 00:18:39,955 ఇదంతా అబద్దం, వెంబ్లీ. 307 00:18:40,038 --> 00:18:43,583 అయ్యో. ఆ స్వరం నాలో నుండే వెలువడిందా? 308 00:18:43,667 --> 00:18:46,378 కాదు. నువ్వు నా మాట వినాలి. 309 00:18:46,461 --> 00:18:47,462 ఏంటి? 310 00:18:48,088 --> 00:18:49,923 హాయ్. నేను కాటర్పిన్ ని. 311 00:18:50,632 --> 00:18:52,175 మనకొక పెద్ద సమస్య వచ్చి పడింది. 312 00:18:52,259 --> 00:18:56,096 ఫ్రాగుల్స్ ఈ డూజర్ స్టిక్స్ ని ఇష్టపడుతున్నట్టు నటిస్తున్నారు అంతే. 313 00:18:56,179 --> 00:18:57,597 -ఏంటి? -చూడు. 314 00:18:58,348 --> 00:19:00,517 హా, నాకిది చాలా నచ్చింది. 315 00:19:01,268 --> 00:19:03,061 నాకు కూడా. అచ్చం మట్టి తింటున్నట్టే ఉంది. 316 00:19:04,229 --> 00:19:06,690 కొంతకాలం మాత్రమే అందుబాటులో ఉండడం బాధాకరం. 317 00:19:06,773 --> 00:19:08,775 నేనొక పెద్ద కట్టడాన్ని తినేయగలను. 318 00:19:14,573 --> 00:19:16,157 ఇప్పుడు ఏం అనుకుంటావు? 319 00:19:16,241 --> 00:19:18,910 అయితే? ఫ్రాగుల్స్ వాటిని నీటిలో విసిరేస్తున్నాయి. 320 00:19:19,911 --> 00:19:21,413 దాని వల్ల ఎవరికీ నష్టం కాదు కదా. 321 00:19:23,999 --> 00:19:25,125 అవునా? 322 00:19:25,208 --> 00:19:28,670 మీ కర్రలు... ...జిగటగా కరిగిపోతున్నాయి, 323 00:19:28,753 --> 00:19:32,924 ఆ జిగట మా మెర్గుల్స్ అందరికీ... 324 00:19:33,008 --> 00:19:34,467 ఒక్క క్షణం. 325 00:19:36,636 --> 00:19:38,305 ఆగకుండా వెక్కిళ్లు తెప్పిస్తుంది! 326 00:19:40,849 --> 00:19:42,893 నాకు ఏం చేయాలో తెలియడం లేదు. 327 00:19:43,768 --> 00:19:45,645 ఒకపక్క పాపం మెర్గుల్స్ బాధపడుతున్నారు. 328 00:19:46,479 --> 00:19:49,107 ఇంకొక పక్క ఈ ప్రచారం డూజర్స్ కి 329 00:19:49,190 --> 00:19:51,902 చాలా మంచి చేసింది కూడా. 330 00:19:54,321 --> 00:19:56,448 అయితే, నువ్వు ఏం అనుకుంటున్నావు, కాటర్పిన్? 331 00:19:56,531 --> 00:20:02,621 నీకు ఇప్పుడు పేరు వచ్చింది కాబట్టి దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది నీ ఇష్టం. 332 00:20:03,622 --> 00:20:04,789 అవును. 333 00:20:08,001 --> 00:20:09,461 వెంబ్లీ, ఇక్కడ ఉన్నావా. 334 00:20:09,544 --> 00:20:12,255 మేము త్వరలోనే కొత్త డూజర్ స్టిక్ ని ఆవిష్కరించబోతున్నాం. 335 00:20:13,048 --> 00:20:15,217 అందరూ అక్కడికి రానున్నారు. 336 00:20:15,300 --> 00:20:19,512 డబుల్ స్టిక్, మరింత పెద్ద స్టిక్. 337 00:20:20,388 --> 00:20:22,140 అద్భుతం. 338 00:20:22,224 --> 00:20:26,061 సరే అయితే, అక్కడ కలుద్దాం. మా అందరి ఆశలు నీమీదే. 339 00:20:26,144 --> 00:20:27,562 -వద్దు. అలా అనొద్దు. -బై. 340 00:20:32,901 --> 00:20:34,527 ఇది చాలా బాగుంటుంది. 341 00:20:34,611 --> 00:20:36,488 -అదిగో అక్కడ ఉన్నాడు. -వెంబ్లీ అక్కడ ఉన్నాడు. 342 00:20:36,571 --> 00:20:37,697 మిత్రులారా, నా మాట వినండి. నేను... 343 00:20:37,781 --> 00:20:41,076 ఇవి అన్నిటికంటే మేలైనవి ఆ విషయాన్ని నొక్కి చెప్పగలను 344 00:20:41,159 --> 00:20:43,954 నాకు నా డూజర్ స్టిక్స్ అంటే ఇష్టం 345 00:20:45,747 --> 00:20:48,583 నాకు బాగా నచ్చింది. అవును, అవును. 346 00:20:48,667 --> 00:20:52,754 మిత్రులారా, వినండి. ఒక విషయమై నిర్ణయం తీసుకోవడానికి నేను ఇబ్బంది పడుతున్నాను... 347 00:20:52,837 --> 00:20:56,216 అది పాత వెంబ్లీ కదా. పైన ఉన్న వాడిని ఒక్కసారి చూడు. 348 00:20:56,299 --> 00:20:58,635 -వాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. -చాలా కూల్ గా ఉన్నాడు. 349 00:20:58,718 --> 00:21:00,345 -కాదు. -ఒత్తిడిలో కూడా బాగా వ్యవహరిస్తున్నాడు. 350 00:21:00,428 --> 00:21:03,223 -గొప్పవాడు. -అవును. మాకు చాల గర్వంగా ఉంది, మిత్రమా. 351 00:21:03,306 --> 00:21:06,268 నీ డబుల్ స్టిక్ ప్రకటన చూడడానికి మీకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. 352 00:21:06,351 --> 00:21:09,854 అంటే గుర్తుకు వచ్చింది, వెళ్లి మంచి సీట్లు తీసుకుందాం. 353 00:21:09,938 --> 00:21:13,441 -ఒకదానితో నేనెప్పుడూ ఆగను -ఆగండి, ఆగండి. 354 00:21:13,525 --> 00:21:15,860 వెళ్లి ఒక డూజర్ స్టిక్ తీసుకోవాలి 355 00:21:15,944 --> 00:21:16,945 నేను... 356 00:21:18,446 --> 00:21:19,739 మళ్ళీ చేద్దాం రండి. 357 00:21:20,532 --> 00:21:22,742 దారుణమైన విషయం, అవునా? 358 00:21:25,662 --> 00:21:27,622 చాలా గర్వంగా ఉంది, తెలుసా? 359 00:21:30,458 --> 00:21:32,711 -నాకు చాలా ఉత్సాహంగా ఉంది. -ఏం జరుగుతుంది? 360 00:21:35,922 --> 00:21:37,299 అందరికీ గుడ్ ఈవినింగ్. 361 00:21:37,841 --> 00:21:39,634 నా పేరు జాక్ హామర్. 362 00:21:39,718 --> 00:21:41,386 -అవును. -అతనే. 363 00:21:41,469 --> 00:21:42,470 నా మాట వినండి. 364 00:21:42,554 --> 00:21:48,560 ఫ్రాగుల్స్, తమ ప్రేమను వెళ్లడించడానికి డూజర్స్ డూజర్ స్టిక్ తీసుకొని వస్తున్నారు. 365 00:21:48,643 --> 00:21:50,729 -అవును. -నాకు ఒళ్ళు జలదరిస్తుంది. 366 00:21:50,812 --> 00:21:53,982 ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఎవరైనా ఆ సంగతి చూస్తారా? 367 00:21:54,065 --> 00:21:56,192 -నాకేం అనిపించడం లేదు. -రొండా, కాస్త ఆ పని చూస్తావా? 368 00:21:56,276 --> 00:21:59,863 ఇప్పుడిక మీ ముందుకు మిస్టర్ "నాకిది నచ్చింది" గారు వస్తూన్నారు... 369 00:22:01,281 --> 00:22:02,866 ...అది వెంబ్లీ. 370 00:22:04,242 --> 00:22:06,703 -వెంబ్లీ! యాహూ. అవును! -అవును, వెంబ్లీ! 371 00:22:06,786 --> 00:22:08,204 -వెంబ్లీ! -అవును! 372 00:22:09,414 --> 00:22:10,415 మొదలుపెట్టు. 373 00:22:11,666 --> 00:22:15,337 ఇవి అన్నిటికంటే మేలైనవి ఆ విషయాన్ని నొక్కి చెప్పగలను 374 00:22:15,420 --> 00:22:18,798 నాకు నా డూజర్ స్టిక్స్ అంటే ఇష్టం 375 00:22:18,882 --> 00:22:21,218 ఒకదానితో నేనెప్పుడూ ఆగను 376 00:22:21,301 --> 00:22:24,429 త్వరపడి మీ డూజర్ స్టిక్ తీసుకోండి 377 00:22:34,773 --> 00:22:35,941 నాకు ఇవి అస్సలు ఇష్టం లేదు! 378 00:22:37,943 --> 00:22:39,945 -అవును! -ఏంటి? లేదు! 379 00:22:41,655 --> 00:22:44,908 అంటే... అంటే, నాకు వీటి రుచి అస్సలు నచ్చదు, మీకు కూడా నచ్చలేదు. 380 00:22:44,991 --> 00:22:46,409 మీరు నటిస్తున్నారు అంతే. 381 00:22:46,493 --> 00:22:48,870 లేదు, నాకు చాలా ఇష్టం. 382 00:22:50,163 --> 00:22:53,208 నా వల్ల కాదు. ఛండాలంగా ఉన్నాయి. బలపం లాగ. 383 00:22:56,253 --> 00:22:59,923 అందరూ క్షమించండి. కానీ ఇది మంచి పద్దతి కాదు. 384 00:23:00,006 --> 00:23:02,842 మీరు వాటిని తినడం లేదు. వాటిని నీళ్లలో వేసేస్తున్నారు. 385 00:23:02,926 --> 00:23:05,262 దాని వల్ల మెర్గుల్స్ కి వెక్కిళ్లు వస్తున్నాయి. 386 00:23:05,345 --> 00:23:07,597 ధన్య... వాదాలు, వెంబ్లీ! 387 00:23:11,601 --> 00:23:14,229 చూడండి, నేను పెద్ద సంశయకారుడిని, 388 00:23:14,312 --> 00:23:17,857 కానీ నిజం విషయంలో సంశయించే అవకాశమే ఉండదు. 389 00:23:17,941 --> 00:23:21,528 ఫ్రాగుల్ రాక్ లో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటిని, 390 00:23:21,611 --> 00:23:23,989 నా అబద్దాలు ఇంకా పెద్దగా చేసాయి. 391 00:23:24,656 --> 00:23:26,575 సరే, ఇప్పుడిక అది మారాల్సిందే. 392 00:23:40,380 --> 00:23:41,381 అది... 393 00:23:42,549 --> 00:23:43,925 అది... 394 00:23:44,009 --> 00:23:49,264 ఎంచుకున్నారు నిర్ధారించే ఉత్సవపరమైన సంగీతం ప్లే చేయబడింది. 395 00:23:51,349 --> 00:23:55,270 వెంబ్లీ, ఇవాళ నువ్వు మమల్ని ఎంతగానో మెప్పింపజేసావు. 396 00:23:55,353 --> 00:23:59,149 మాతో కలిసి తెలివైన వారి బృందంలో జాయిన్ అవుతావా? 397 00:23:59,774 --> 00:24:00,775 వావ్. 398 00:24:02,027 --> 00:24:03,028 అంటే, నా ఉద్దేశం... 399 00:24:03,111 --> 00:24:06,865 కాదు. ఉద్దేశాలు అడ్డు రాకూడదు. నేను చేరతాను. 400 00:24:09,242 --> 00:24:11,161 మా వెంబ్లీ అంటే మజాకానా. 401 00:24:11,244 --> 00:24:13,288 అది మనలో ఒక్కరే అవుతారని నాకు తెలుసు. 402 00:24:14,331 --> 00:24:17,542 ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అందుకే ఇది గొప్ప విషయం. 403 00:24:18,168 --> 00:24:20,086 నిన్ను మన గదిలో కలుస్తాలే! 404 00:24:20,170 --> 00:24:22,214 -నేను వాడితోనే ఉంటాను. -అదృష్టవంతుడివి. 405 00:24:22,297 --> 00:24:23,465 నాకు తెలుసు. 406 00:24:26,551 --> 00:24:29,679 ఆహ్, నేనిక ప్రధాన ఫ్రాగుల్ ని కాదని నాకు తెలుసు, 407 00:24:29,763 --> 00:24:32,641 కానీ మీరు ఇప్పుడు ఒకరి మాట వినాలి. 408 00:24:32,724 --> 00:24:35,352 అది నా స్నేహితురాలు, కాటర్పిన్. 409 00:24:37,103 --> 00:24:38,647 చాలా చిన్నిగా ఉంది. 410 00:24:38,730 --> 00:24:44,277 అంటే... ఈ సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయని మనం అనుకోవడానికి లేదు. 411 00:24:44,903 --> 00:24:47,989 మనం కొంచెం సేపు నెమ్మదించాలి. 412 00:24:49,282 --> 00:24:50,867 అది కష్టమైన పని కదా? 413 00:24:50,951 --> 00:24:54,496 అవును, కానీ ఇప్పుడు జరగబోయే మహా స్థంభన 414 00:24:54,579 --> 00:24:58,500 రేపటి మెరుగైన సమాజానికి మూలరాయిగా నిలబడుతుందని చెప్పగలను. 415 00:24:59,668 --> 00:25:01,503 -అది నిజమే. -బాగానే చెప్పింది. 416 00:25:01,586 --> 00:25:05,298 అద్భుతం. బాగా చెప్పావు. 417 00:25:07,759 --> 00:25:11,221 సరే, ఇక ఇక్కడ నా పని ముగిసింది. 418 00:25:11,304 --> 00:25:13,223 కానీ నువ్వు చేసింది ఏమీ లేదు కదా. 419 00:25:13,306 --> 00:25:14,808 అవునా? 420 00:25:14,891 --> 00:25:18,562 -లేక అన్నీ నేనే చేసానా? -ఏం... ఏంటి? 421 00:25:18,645 --> 00:25:20,438 ఇక జాక్ హామర్ వెళ్తున్నాడు! 422 00:25:20,522 --> 00:25:23,567 అవును, నిజమే. నువ్వు ఏం చేయలేదు. 423 00:25:29,322 --> 00:25:30,574 స్ప్రాకెట్! 424 00:25:31,992 --> 00:25:36,121 స్ప్రాకెట్, ఇక్కడ ఏం జరిగింది? స్ప్రాకెట్. 425 00:25:36,204 --> 00:25:37,414 స్ప్రాకెట్ 426 00:25:37,497 --> 00:25:39,541 ఇదంతా డాక్ బాట్ చేసిన పనా? 427 00:25:42,085 --> 00:25:46,381 డాక్ బాట్ నీ ఫ్రెండ్. డాక్ బాట్ నీ ఫ్రెండ్. 428 00:25:47,048 --> 00:25:48,592 అయ్యో, స్ప్రాకెట్. 429 00:25:49,175 --> 00:25:53,138 నిన్ను చూసుకోవడానికి ఏదైనా సులభ మార్గం ఉంటుందేమో అనుకున్నాను, కానీ అది సాధ్యం కాదు. 430 00:25:53,847 --> 00:25:55,807 నన్ను నేనే మోసపుచ్చుకున్నాను. 431 00:25:55,891 --> 00:25:57,934 ఇక నుండి, రోబోట్ల ప్రస్తావనే ఉండదు. 432 00:25:58,810 --> 00:26:00,854 మంచి కుక్క. చాలా మంచి కుక్క. 433 00:26:01,688 --> 00:26:05,317 ఏం పర్లేదు. ఇలా రా. నీకు ఏం కాలేదు. సరేనా, సరే. సరే. 434 00:27:29,484 --> 00:27:31,486 ఉపశీర్షికలు అనువదించింది జోసెఫ్