1 00:00:25,318 --> 00:00:27,237 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,320 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:42,419 రెడ్. వూ 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,633 హలో! 13 00:00:50,218 --> 00:00:51,344 ఆ. నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:02,188 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,148 ఫ్రాగుల్ రాక్ వద్ద. 19 00:01:10,238 --> 00:01:11,781 ఓరి, నాయనో! ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది. 20 00:01:11,865 --> 00:01:13,950 -అందరూ రండి. -అవును. 21 00:01:14,034 --> 00:01:15,660 దీనిని చూడు. 22 00:01:15,744 --> 00:01:20,332 క్రాగుల్స్, ఫ్రాగుల్స్ కలిసి ఉంటూ బంధాలు ఏర్పరచుకుంటున్నారు. 23 00:01:20,415 --> 00:01:22,042 నాకు బంధాలు ఏర్పరచుకోవడం చాలా ఇష్టం! 24 00:01:23,126 --> 00:01:25,670 మీ క్రాగుల్స్ చాలా బాగా ధ్యానం చేస్తున్నారు. 25 00:01:25,754 --> 00:01:28,965 నేనే బాగా ఆత్మీయంగా ఉంటాను అనుకున్నా, కానీ మీరు మరీను. 26 00:01:29,507 --> 00:01:32,886 ఓహ్, అందరూ తమ క్రాగుల్స్ మిత్రులతో మంచిగా ఉంటారని కోరుకుంటున్నాను. 27 00:01:33,970 --> 00:01:38,516 మీ క్రాగుల్స్ కి విన్యాసాలంటే ఇష్టం ఉంటుందని ఆశిస్తున్నాను, ఎందుకంటే 28 00:01:38,600 --> 00:01:44,022 నేనిప్పుడు నా కళ్ళు మూసుకొని ఒంటి చేతితో విన్యాసం చేయబోతున్నాను. 29 00:01:44,105 --> 00:01:46,524 అప్పుడూ అందరీ మతీ పోతుంది! 30 00:01:46,608 --> 00:01:49,444 సరే మొదలుపెడుతున్నాను. ఫ్లాప్. 31 00:01:55,242 --> 00:01:57,827 అబ్బో. ఆవలిస్తున్నారా? 32 00:01:57,911 --> 00:02:02,290 సహజంగా కనీసం చప్పట్లు అయినా కొడుతుంటారు, కానీ పర్లేదు లే. అర్థమైంది. 33 00:02:02,374 --> 00:02:04,793 నమ్మశక్యంగా లేదు, కానీ అర్ధం చేసుకోగలను. 34 00:02:05,585 --> 00:02:07,170 ఇటు రండి, క్రాగుల్స్. 35 00:02:07,254 --> 00:02:09,798 మనం ఒక సరదా పని చేద్దాం. 36 00:02:09,881 --> 00:02:11,341 అయ్యో, ఇటు రండి. 37 00:02:12,092 --> 00:02:13,760 ఓహ్, నిజానికి... అంటే, బహుశా... 38 00:02:13,843 --> 00:02:14,844 ఏమైందంటే నేను... 39 00:02:16,888 --> 00:02:18,515 ఒక మాట చెప్పనా? మనమంతా... 40 00:02:21,518 --> 00:02:24,187 సరే, ఏం చేయాలో నాకు అర్ధం కావడం లేదు. 41 00:02:25,772 --> 00:02:28,984 ఎప్పుడైనా మీ శరీరం నుండి బయటకు వచ్చేసి, 42 00:02:29,067 --> 00:02:30,443 "ఇక నీకు నాకు సంబంధం లేదు, శరీరమా" అనుకున్నారా? ఏంటి? 43 00:02:31,194 --> 00:02:33,863 ఓహ్, అటు వెళ్తున్నారా? సరే, అలాగే. అర్థమైంది. 44 00:02:34,948 --> 00:02:38,159 మీరు మా అతిధులు, మీకొక గొప్ప విషయాన్ని చూపుతాను. 45 00:02:38,994 --> 00:02:41,329 ఓహ్, మీరు ఎంతో అదృష్టవంతులు. 46 00:02:42,747 --> 00:02:43,790 ఇప్పుడే ఉతికి ఆరబెట్టిన బట్టలు. 47 00:02:43,873 --> 00:02:44,874 నిజంగా? 48 00:02:53,967 --> 00:02:55,468 నాకు ఏకాంతంగా ఒక్క క్షణం కావాలి. 49 00:02:57,470 --> 00:02:58,471 ధన్యవాదాలు. 50 00:03:00,140 --> 00:03:03,184 హే, ఒక మాట చెప్పనా, మీ క్రాగుల్స్ కి ఒక మంచి స్నాక్ అవసరం. 51 00:03:03,268 --> 00:03:05,770 అవును, తెలుసా, మా పక్కనే డూజర్స్ ఉంటారు, 52 00:03:05,854 --> 00:03:08,523 మేము వాళ్ళ భవనాలను తినేస్తుంటాము, అప్పుడు వాళ్ళు ఇంకా నిర్మించుకోవచ్చు. 53 00:03:09,065 --> 00:03:12,360 సరైన పొందిక 54 00:03:14,154 --> 00:03:15,864 సరే అయితే. బాగా ఎంజాయ్ చేయండి. 55 00:03:21,536 --> 00:03:24,372 అంటే, అవి సాధారణంగా ఈ రుచి ఉండవు. 56 00:03:24,456 --> 00:03:25,916 బహుశా ఈ బ్యాచ్ పాడై ఉండొచ్చు. 57 00:03:27,042 --> 00:03:28,126 మోకీ! 58 00:03:29,753 --> 00:03:33,715 చూశావా, ఆ ఫ్రాగుల్స్ కి మన డూజర్ స్టిక్స్ లో జిగట కలిపితే నచ్చడం లేదు. 59 00:03:34,216 --> 00:03:37,969 వాళ్ళు మన కట్టడాలను తినకపోతే, అది మనకు పెద్ద సమస్యగా మారుతుంది. 60 00:03:38,053 --> 00:03:41,181 అందుకే నేను ఆ జిగటని మన ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉంచమని చెప్పాను. 61 00:03:41,264 --> 00:03:44,017 అవును. దానిని ఎవరు తెచ్చారో వాళ్ళ మీద నాకు చాలా కోపంగా ఉంది. 62 00:03:44,601 --> 00:03:46,353 టర్బో, నువ్వూ ఇంకా రెంచ్ కలిసి చేసిన పని ఉంది. 63 00:03:46,436 --> 00:03:51,066 మాకు తెలుసు. మాకు బాధగా ఉంది, కానీ మమ్మల్ని మేము క్షమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 64 00:03:53,068 --> 00:03:56,154 -ఎలా ఉన్నారు, మిత్రులారా? -హాయ్. నీ బెస్ట్ ఫ్రెండ్ గోబోని మాట్లాడుతున్నాను. 65 00:03:56,238 --> 00:03:58,949 ఆ క్రాగుల్స్ తో స్నేహం చేయడానికి మేము కాస్త ఇబ్బంది పడుతున్నాం. 66 00:03:59,032 --> 00:04:04,037 అవును. వాళ్ళు నేను చేసిన నా ఒంటి చేతి విన్యాసం చూసి ఆవలించారు! 67 00:04:04,120 --> 00:04:07,499 అంటే, నేను బానే ఉన్నా. నేనేమి ఇది పెద్దగా పట్టించుకోను, 68 00:04:07,582 --> 00:04:09,668 -కానీ మీరిది నమ్మగలరా? -హా. 69 00:04:09,751 --> 00:04:13,463 నా అస్థిర మనస్థత్వం అంటే చాలా మందికి ఇష్టం. అది నిజం కాదు. 70 00:04:13,547 --> 00:04:16,257 నేను ఉతికిన బట్టలతో ముక్కు చీదారు వాళ్ళు! 71 00:04:16,341 --> 00:04:19,928 సరే, నాకు ఎదురైనట్టే ఇదేమి మీకెవరికి అంత సులభమైన 72 00:04:20,011 --> 00:04:22,556 విషయం కాదని నాకు తెలుస్తుంది. 73 00:04:22,639 --> 00:04:25,600 కానీ అంతా బాగానే ఉంటుంది. 74 00:04:26,351 --> 00:04:28,061 ఇకపై నన్ను అనుసరించండి చాలు. 75 00:04:28,144 --> 00:04:29,771 నేను ఇతరులను కలుపుకోవడంలో దిట్టని. 76 00:04:29,854 --> 00:04:32,440 అంతేగాక, నేను కొంత పరిశోధన కూడా చేశా. 77 00:04:33,441 --> 00:04:35,860 క్రాగుల్స్ గురించి పుస్తకమా? 78 00:04:35,944 --> 00:04:37,612 నువ్వు దీనిని మొత్తం చదివావా? 79 00:04:37,696 --> 00:04:40,031 అందులో ఉన్న ప్రతీ అక్షరం చదివేసా. 80 00:04:40,115 --> 00:04:42,951 పడక మీద ఉండగా కూడా పక్కకు పెట్టుకొని మరీ చదివాను. 81 00:04:43,034 --> 00:04:45,245 మిమ్మల్ని కూడా చదవమని ప్రోత్సహిస్తాను. 82 00:04:45,328 --> 00:04:47,956 వారిని అర్ధం చేసుకోగల ఒక వ్యక్తిగా, 83 00:04:48,039 --> 00:04:51,751 క్రాగుల్స్ తమ సొంత ఇంట ఉన్నారు అనే శాంతిని, ఆలోచనని పుట్టించడమే మన పని అని నా ఉద్దేశం. 84 00:04:51,835 --> 00:04:54,462 మీరు బాధ పడుతున్నారని నాకు తెలుసు 85 00:04:55,380 --> 00:04:58,758 మీరు ఎంత కష్టపడినా వారితో కలవలేకపోతున్నారని తెలుసు 86 00:04:59,259 --> 00:05:02,846 అది కష్టమైన పనే వారు మనలాంటి వారు కాదు 87 00:05:03,471 --> 00:05:05,265 కానీ మీరు ప్రయత్నం చేయకపోతే 88 00:05:05,765 --> 00:05:08,685 వారికీ మనకు తేడా ఏమీ ఉండదు 89 00:05:08,768 --> 00:05:12,480 ఒక ఫ్రాగుల్ లేదా ఒక క్రాగుల్ 90 00:05:12,564 --> 00:05:16,693 అలాగే, ఒక గ్రిజ్జర్డ్ కూడా 91 00:05:16,776 --> 00:05:20,530 అదేం పెద్ద విషయం కాదని మీకు తెలుసు 92 00:05:20,614 --> 00:05:22,490 -ఎందుకంటే మనందరిలో ఉన్నది ఒక్కటే -కాదు. 93 00:05:22,574 --> 00:05:24,784 మన అందరిలో ఉన్నది 94 00:05:24,868 --> 00:05:27,287 త్వరలోనే మీరది చూస్తారు 95 00:05:28,204 --> 00:05:31,333 ఒకరినొకరు అర్ధం చేసుకుంటే మనమంతా ఒక్కటే అని తెలుస్తుంది 96 00:05:32,000 --> 00:05:35,712 ఇది చాలా సులభమైన విషయం త్వరలోనే వారు మనతో కలిసిపోతారు 97 00:05:36,379 --> 00:05:41,259 వారికి వారే డజన్ల కొద్దీ డూజర్ స్టిక్స్ మరియు ముల్లంగులను తింటారు 98 00:05:41,343 --> 00:05:45,263 ఒక ఫ్రాగుల్ లేదా ఒక క్రాగుల్ 99 00:05:45,347 --> 00:05:48,475 అలాగే, ఒక గ్రిజ్జర్డ్ కూడా 100 00:05:49,643 --> 00:05:53,605 ఇదేమి పెద్ద విషయం కాదని మీకు తెలుసు 101 00:05:53,688 --> 00:05:57,817 ఎందుకంటే మనందరిలో ఉన్నది ఒక్కటే 102 00:05:57,901 --> 00:06:01,863 మనందరిలో ఉన్నది ఒక్కటే 103 00:06:01,947 --> 00:06:05,909 మనందరిలో ఉన్నది ఒక్కటే 104 00:06:05,992 --> 00:06:09,996 చిన్నవారైనా లేక పెద్దవారైనా 105 00:06:10,080 --> 00:06:15,210 మనందరిలో ఉన్నది ఒక్కటే 106 00:06:15,293 --> 00:06:16,419 అవును. 107 00:06:16,503 --> 00:06:17,963 మనందరిలో 108 00:06:21,216 --> 00:06:23,468 మోకీ, మంచి పాట. 109 00:06:23,552 --> 00:06:26,137 గొప్ప స్వరం. మంచి సందేశం. 110 00:06:26,221 --> 00:06:28,139 లైల్, నా మిత్రమా. 111 00:06:29,849 --> 00:06:31,977 ఏం క్రాగుల్ లాగుల్ జరుగుతుంది? హా? 112 00:06:34,271 --> 00:06:37,899 నీకు మా సాంప్రదాయ నమస్కారం గురించి తెలుసు. హే, నాకు తాను చాలా నచ్చింది. 113 00:06:37,983 --> 00:06:40,652 అంటే, ఏదో నాకు చేతనైంది చేశాను. 114 00:06:40,735 --> 00:06:43,071 నీటి విషయమై ఏమైనా తెలిసిందా? 115 00:06:43,655 --> 00:06:45,615 అంటే మీ నీటిని మేము దొంగిలించిన విషయమా? 116 00:06:45,699 --> 00:06:47,409 పొరపాటున. పొరపాటున. 117 00:06:47,492 --> 00:06:50,328 మీరేమి చింతించకండి. మా మేటి ఫ్రాగుల్ సభ్యుల కమిటీ దాని విషయమై పని చేస్తుంది. 118 00:06:50,412 --> 00:06:52,414 ఫ్రాగుల్ రాక్ లోనే అత్యంత తెలివైన వారు వాళ్ళు. 119 00:06:52,497 --> 00:06:54,749 వారు ప్రస్తుతం ఆ పనిలోనే ఉండి ఉంటారని కచ్చితంగా చెప్పగలను. 120 00:06:55,333 --> 00:06:56,585 అవును. 121 00:06:57,252 --> 00:07:02,132 సరే, బృంద సభ్యులారా. మనకు ఒక పరిష్కారం దొరికినట్టు ఉంది. 122 00:07:02,215 --> 00:07:03,925 -ఓహ్, అవునా? -హమ్మయ్య. 123 00:07:04,009 --> 00:07:07,012 ముందు స్నాక్స్ తిని తర్వాత భోజనం చేద్దాం. 124 00:07:08,054 --> 00:07:09,806 -గొప్ప ఆలోచన! -అవును. అవును. 125 00:07:11,308 --> 00:07:12,517 ఉదయం నుండి అదే ఆలోచించాం. 126 00:07:12,601 --> 00:07:16,897 సార్, మనం క్రాగుల్స్ నీటి సమస్యని పరిష్కరించాలి కదా. 127 00:07:16,980 --> 00:07:20,150 -ఓహ్, అవును. -ఓహ్, అవును. మనం అదే చేయాలి, అవును. 128 00:07:21,234 --> 00:07:22,152 భోజనం పూర్తయిన వెంటనే చేద్దాం! 129 00:07:22,235 --> 00:07:23,278 -అవును! -మంచి సలహా! 130 00:07:23,361 --> 00:07:24,571 చాలా మంచి సలహా. 131 00:07:24,654 --> 00:07:26,990 వాళ్ళకి పరిష్కారం తెలుసున్నా నేనేమీ ఆశ్చర్యపోను. 132 00:07:27,073 --> 00:07:28,700 ఓహ్, అవును, వాళ్ళు చాలా శ్రమిస్తున్నారు. 133 00:07:28,783 --> 00:07:33,872 మేము కూడా మరింత ఉత్సాహంతో మీతో ఆడతాం. 134 00:07:33,955 --> 00:07:35,498 ఆటలు కాస్త ఎక్కువైయ్యాయి. 135 00:07:35,582 --> 00:07:37,667 మనం కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందేమో? 136 00:07:37,751 --> 00:07:39,294 లేదు, ఇది మాకు ఒక గౌరవం. 137 00:07:39,377 --> 00:07:42,380 మీరు మా అతిధులు, కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేయాలి, 138 00:07:42,464 --> 00:07:45,967 అలాగే మీరు బాగా... మంచి ప్రాస ఉండే పదాలు ఏమీ తట్టడం లేదు. 139 00:07:46,051 --> 00:07:47,552 -విశ్రాంతి తీసుకోవాలి? -విశ్రాంతి తీసుకోవాలి! 140 00:07:47,636 --> 00:07:48,720 అవును. 141 00:07:48,803 --> 00:07:52,766 అలా కాదు, ఎందుకంటే మీకోసం నేను ప్రత్యేకంగా చాలా ప్లాన్ చేసి పెట్టాను. 142 00:07:53,350 --> 00:07:57,604 కాబట్టి వెళ్లి మీ వాళ్ళను సిద్ధం చేసుకొని మీ జీవితాలలోనే ఎప్పుడు చేయనంత ఎంజాయ్ చేయడానికి రెడీ అవ్వండి. 143 00:07:57,687 --> 00:08:00,023 -సరే. -సరే. మళ్ళీ కలుద్దాం. 144 00:08:01,274 --> 00:08:02,275 ఉత్సాహంగా ఉండండి. 145 00:08:02,359 --> 00:08:04,694 మోకీ, నాకెందుకో క్రాగుల్స్ ప్రశాంతంగా... 146 00:08:04,778 --> 00:08:07,072 మనతో ఆడుకోవాలి అనుకుంటున్నారా? 147 00:08:07,155 --> 00:08:09,658 నాకు తెలుసు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. 148 00:08:09,741 --> 00:08:11,868 కాదు. నాకు తెలిసి గోబో ఏమంటున్నాడంటే... 149 00:08:11,952 --> 00:08:14,871 ఆటలు ఆడదాం అంటున్నాడా? ఐతే నన్ను కూడా చేర్చుకోండి. 150 00:08:16,414 --> 00:08:19,459 ఏంటి? నాకు ఆటలంటే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా. 151 00:08:19,542 --> 00:08:21,253 అవును, సోదరీ! 152 00:08:21,336 --> 00:08:25,966 క్రాగుల్స్ కి ఆటలంటే ఎంతో ఇష్టమని ఆ పుస్తకంలో ఒక పెద్ద అధ్యాయమే ఉంది, 153 00:08:26,049 --> 00:08:29,344 కాబట్టి వాళ్లతో కలవడానికి ఆటలు ఆడడం కంటే మంచి పని ఇంకేం చేయడానికి లేదు. 154 00:08:29,427 --> 00:08:30,387 అవును! 155 00:08:31,346 --> 00:08:34,432 నా ఉద్దేశం, సరిగ్గా చెవిలో అరిచావు. 156 00:08:34,515 --> 00:08:35,725 నన్ను క్షమించు, బూబర్. 157 00:08:35,808 --> 00:08:37,769 ఇక కలిసి మెలిసి ఉండడానికి సిద్దమవుదాం. 158 00:08:37,851 --> 00:08:40,855 మనందరినీ ఏకం చేసే ఆట ఆడదాం. 159 00:08:40,938 --> 00:08:44,442 ఆగు, నేను అనేదే నువ్వు కూడా అంటున్నావా? 160 00:08:44,526 --> 00:08:48,196 -గిగ్గిల్ గాగుల్ గేమ్స్! -అవును! 161 00:08:48,280 --> 00:08:49,614 సూపర్! 162 00:08:49,698 --> 00:08:52,284 మోకీ, ఇది తలకు మించిన శ్రమ అని నీకు అనిపించడం లేదా? 163 00:08:52,367 --> 00:08:53,702 లేదు, అదేం కాదు. 164 00:08:53,785 --> 00:08:54,786 వావ్. 165 00:08:56,204 --> 00:08:57,414 నా పేరు బ్యారీ బ్లుబెర్రీ. 166 00:08:57,497 --> 00:08:59,332 గిగ్గిల్ గాగుల్ గేమ్స్ కి స్వాగతం. 167 00:09:03,211 --> 00:09:05,755 సరే, మనం కొంచెం ఎక్కువగానే సన్నాహాలు చేసేశాం. 168 00:09:07,716 --> 00:09:09,175 హాయ్, మిసెస్ షిమెల్ఫినీ. 169 00:09:09,718 --> 00:09:13,555 కాదు, మేడం. నేనేం టెలీ మార్కెటింగ్ మనిషిని కాదు. మీ వెనుక ఇంట్లో అద్దెకు ఉండే అమ్మాయిని. 170 00:09:13,638 --> 00:09:15,849 స్ప్రాకెట్, ష్. ఫోన్ మాట్లాడుతున్నాను. 171 00:09:16,391 --> 00:09:19,311 నేను కాస్త అదనపు కరెంట్ కోసం డాబా మీద సోలార్ ప్యానల్స్ పెట్టవచ్చా 172 00:09:19,394 --> 00:09:20,729 అని అడగడానికి ఫోన్ చేశాను. 173 00:09:20,812 --> 00:09:25,400 నేను ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడానికి ఒక మంచి ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను. 174 00:09:25,984 --> 00:09:29,029 ఓహ్, అయ్యో, రీసైకిల్ గురువారాలు చేస్తారని నాకు తెలుసు. 175 00:09:29,112 --> 00:09:31,531 నేను నిజానికి మైక్రో ప్లాస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాను. 176 00:09:32,908 --> 00:09:36,703 ఇది నా స్కూల్ ప్రాజెక్ట్. కాదు, నేను హై స్కూల్ విద్యార్థిని కాను, పెద్ద అమ్మాయినే. 177 00:09:36,786 --> 00:09:38,246 కాదు, నేనొక మహిళను. 178 00:09:39,205 --> 00:09:40,832 -కాదు, నా ఉద్దేశం... హలొ? -హలొ? 179 00:09:40,916 --> 00:09:43,376 -హలొ? -లేదు, లైన్ లోనే ఉన్నా. నా మాట వినిపిస్తుందా? 180 00:09:43,960 --> 00:09:44,961 కనెక్షన్ కట్ అయింది. 181 00:09:45,921 --> 00:09:49,299 ఆమె సోలార్ ప్యానల్స్ కి సరే అని చెప్పి నన్ను మెచ్చుకోబోయింది. 182 00:09:52,719 --> 00:09:53,720 నీకు తెలుసా, 183 00:09:53,803 --> 00:09:57,474 నువ్వు మానసిక సహకారం అందించే జంతువు అని చెప్తే ఆ ఫ్లైట్ వాళ్ళు నమ్మలేదు గుర్తుందా? 184 00:09:58,975 --> 00:10:00,477 అది ఎందుకో నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది. 185 00:10:06,483 --> 00:10:07,484 మోకీ? 186 00:10:07,567 --> 00:10:09,402 మాకు ఇదంతా అవసరం లేదు. 187 00:10:09,486 --> 00:10:12,447 మేము ప్రశాంతమైన గుహకు పోయి... 188 00:10:12,530 --> 00:10:17,244 లైల్, దయచేసి ఆగు. నేను చాలా పరిశోధన చేశా. మీ క్రాగుల్స్ కి ఆటలు అంటే ఇష్టమని నాకు తెలుసు. 189 00:10:17,327 --> 00:10:18,370 -అవును. -అవి మాకు కూడా ఇష్టమే. 190 00:10:18,453 --> 00:10:20,956 -కాబట్టి అందరం కలిసి ఆడుతూ గడుపుదాం, సరేనా? -నిజానికి... 191 00:10:21,039 --> 00:10:22,499 ఇక మొదలుపెట్టు, బ్యారీ! 192 00:10:23,250 --> 00:10:25,210 మీకు ఈ మహోన్నత హాల్ నుండి లైవ్ ఇస్తున్నాం. 193 00:10:25,293 --> 00:10:28,880 నా పేరు బ్యారీ బ్లుబెర్రీ, మీకోసం అద్భుతమైన కామెంటరీ ఇవ్వబోతున్నా, 194 00:10:28,964 --> 00:10:30,131 అలాగే నాకు ఇష్టమైన రంగు నీలం. 195 00:10:31,132 --> 00:10:32,342 బూమ్. 196 00:10:33,677 --> 00:10:36,429 ఇక గిగ్గిల్ గాగుల్ గేమ్స్ మొదలుపెడదాం! 197 00:10:37,222 --> 00:10:39,057 -ఇప్పుడు నేను మొదలెట్టాలా? -అవును బాబు. 198 00:10:43,603 --> 00:10:44,771 అవును! 199 00:10:44,854 --> 00:10:46,982 హే, గోబో, అది చూసావా? 200 00:10:47,065 --> 00:10:48,149 చూసాను, మిత్రమా. 201 00:10:48,233 --> 00:10:52,487 మొదటిగా ఫ్రాగుల్ కి ఇష్టమైన తమాషా కర్రల ఆట ఆడబోతున్నాము. 202 00:10:53,321 --> 00:10:54,990 ఇది అద్భుతంగా ఉంది కదా? 203 00:10:56,700 --> 00:11:00,370 ఒక గమ్మి, గమ్మి బూ, అలాగే ఒక గమ్మి, గమ్మి యూ. 204 00:11:00,453 --> 00:11:02,372 సరే. అది భలే సరదాగా ఉండింది. 205 00:11:03,123 --> 00:11:04,124 ఒక గమ్మి, గమ్మి... 206 00:11:04,207 --> 00:11:07,669 ఓహ్, ఒక్క నిమిషం. మోకీ, మీరు ఇదంతా చేయాల్సిన పని లేదు. 207 00:11:07,752 --> 00:11:10,672 ఓహ్, లైల్. ఇప్పుడు నాకు మీతో బాగా దగ్గరైనట్టు ఉంది. 208 00:11:10,755 --> 00:11:11,882 నాకు కూడా. అవును. 209 00:11:13,425 --> 00:11:17,095 ముల్లంగి షేక్! తాజా ముల్లంగి షేక్! వెంటనే మీ ముల్లంగి షేక్ తీసుకోండి! 210 00:11:17,679 --> 00:11:19,097 ఇప్పుడు సమయమెంత? 211 00:11:19,180 --> 00:11:22,517 ఇది ముల్లంగి రేసు ఆటకి సమయం. నాపేరు బ్యారీ బ్లుబెర్రీ. 212 00:11:24,853 --> 00:11:27,480 నాకు ఈ రంగు కాగితాలంటే చాలా ఇష్టం. 213 00:11:27,564 --> 00:11:29,983 సరదా, సరదా, ముల్లంగి రేసు! 214 00:11:33,361 --> 00:11:34,362 అయ్యో. పర్లేదు లే. 215 00:11:34,446 --> 00:11:38,950 ఫ్రాగుల్స్ ఆ ముల్లంగులను చాలా బాగా బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నారు, 216 00:11:39,034 --> 00:11:41,745 కానీ పాపం క్రాగుల్స్ కి మాత్రం ఆ పని చేతకావడం లేదు. 217 00:11:41,828 --> 00:11:44,122 -ఇది చాలా సరదాగా ఉంది, కదా? -ఓహ్, వావ్. 218 00:11:44,205 --> 00:11:45,498 ఒకలా అయితే ఉంది. 219 00:11:47,375 --> 00:11:50,295 ఓహ్! ఇవాళ మనకు దెబ్బ తిన్న ముల్లంగులు చాలానే మిగిలేటట్టు ఉన్నాయ్. 220 00:11:51,046 --> 00:11:52,505 నా పేరు బ్యారీ బ్లుబెర్రీ. 221 00:11:53,048 --> 00:11:54,758 రంగు కాగితాలు, సూపర్. 222 00:11:54,841 --> 00:11:56,259 ఏంటి? అవునా? 223 00:11:56,343 --> 00:12:01,223 అది నా స్పెషల్. తర్వాత రాబోయేది నాకిష్టమైన స్లిప్ అండ్ ఫ్లిప్ ఆట. 224 00:12:01,306 --> 00:12:03,225 ఎవరికీ దెబ్బలు తగలకూడదని కోరుకుంటున్నాను. 225 00:12:07,062 --> 00:12:10,523 మరొకసారి మన ఫ్రాగుల్స్ ఈ ఆట తమకు చాలా ఈజీ అని నిరూపిస్తున్నారు. 226 00:12:10,607 --> 00:12:13,026 మన జడ్జీలు వారికి ఇచ్చిన అద్భుతమైన స్కోర్లు చూడండి. 227 00:12:13,109 --> 00:12:14,527 కానీ మన క్రాగుల్స్ మాత్రం... 228 00:12:16,696 --> 00:12:17,948 ...ఆడలేకపోతున్నారు. 229 00:12:18,031 --> 00:12:21,493 ఎంత అద్భుతమైన, సరదా సన్నివేశం! 230 00:12:21,576 --> 00:12:26,039 ఇప్పుడిక సాంప్రదాయ డాన్స్ బ్రేక్ తీసుకొనే సమయం! 231 00:12:26,748 --> 00:12:28,500 డాన్స్ వేయాలా? డాన్స్ వేయాలా? 232 00:12:35,340 --> 00:12:37,050 తప్పుకోండి. నేను వస్తున్నాను. 233 00:12:37,634 --> 00:12:39,344 -హే, మోకీ? -ఏంటి? 234 00:12:40,178 --> 00:12:43,807 తప్పుగా అనుకోకు, కానీ మన ఈ కార్యక్రమం అస్సలు పనిచేయలేదు. 235 00:12:43,890 --> 00:12:45,475 అలాగే క్రాగుల్స్ కి ఇది ఏమాత్రం నచ్చడం లేదు. 236 00:12:46,226 --> 00:12:49,437 బహుశా వాళ్లకు నచ్చిన ఆట మనం ఇంకా మొదలుపెట్టలేదు ఏమో. 237 00:12:50,105 --> 00:12:53,358 సరే, ఇప్పుడిక తప్పుకుంటే, నేను వెళ్లి డాన్స్ చేయాలి. 238 00:12:54,693 --> 00:12:55,694 ఛ! 239 00:12:58,238 --> 00:13:00,574 ఆమె ముందెప్పుడూ "ఛ" అనడం నేను వినలేదు. 240 00:13:00,657 --> 00:13:01,908 పాపం ఫీల్ అయినట్టు ఉంది. 241 00:13:05,370 --> 00:13:08,331 నాకైతే ఆమె క్రాగుల్స్ ని ఎలాగైనా సంతోషపెట్టాలని చూస్తుంది అనిపిస్తుంది. 242 00:13:08,415 --> 00:13:10,542 మన తెలివైన వారి బృందం త్వరగా వాళ్లకు సహాయపడడానికి ఏదైనా 243 00:13:10,625 --> 00:13:12,168 -మార్గం కనిపెడితే బాగుండు. -అవును. 244 00:13:13,378 --> 00:13:14,504 నాకు తెలిసింది! 245 00:13:16,006 --> 00:13:17,132 ఏంటి, ఐసీ? 246 00:13:17,716 --> 00:13:23,555 డూజర్ మరియు గోర్గ్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? 247 00:13:23,638 --> 00:13:24,639 ఏంటి? 248 00:13:24,723 --> 00:13:28,268 వాటిని తినడానికి పట్టే సమయమే! 249 00:13:31,313 --> 00:13:32,439 ఓహ్, ఐసీ జో! 250 00:13:32,522 --> 00:13:35,734 -నువ్వు దారుణమైన దానివి! దారుణమైన దానివి -నాకు తెలుసు. నాకు తెలుసు. 251 00:13:35,817 --> 00:13:36,985 అందరూ నా మాట వినండి! 252 00:13:37,068 --> 00:13:38,737 ఇప్పుడు మనం 32వ బాత్రూం విరామం తీసుకోవాలి. 253 00:13:38,820 --> 00:13:40,989 విరామం తీసుకోవాలి. ఓహ్, నాకు ఇంకో ఐడియా వచ్చింది! 254 00:13:41,072 --> 00:13:43,700 ఏమో నాకు తెలీదు. మనం ఆమెకి ఏమని చెప్పాలి? 255 00:13:43,783 --> 00:13:45,493 ఏమో నాకు తెలీదు. 256 00:13:45,577 --> 00:13:46,578 సరే! 257 00:13:46,661 --> 00:13:51,041 బాగా డాన్స్ వేసేసా, ఇప్పుడిక ఆ ఉత్సాహన్ని మొత్తం కూడగట్టి 258 00:13:51,124 --> 00:13:55,712 తిరుగులేని దాగుడుమూతల ఆట ఆడడానికి సిద్ధం కావాలి. 259 00:13:56,421 --> 00:13:57,756 హే, ఆ క్రాగుల్స్ ఎక్కడికి వెళ్లారు? 260 00:13:57,839 --> 00:14:01,134 -వాళ్ళు దాక్కుంటున్నారు. -అవును. 261 00:14:01,218 --> 00:14:02,427 అప్పుడే? 262 00:14:02,510 --> 00:14:05,305 వావ్, ఆట ఏమిటని చెప్పకముందే ఆడడం మొదలుపెట్టేసారు. 263 00:14:05,388 --> 00:14:09,809 వాళ్ళు ఆడుతూ దాక్కోలేదు, నీ నుంచి నిజంగానే దాక్కుంటున్నారు. 264 00:14:10,393 --> 00:14:11,811 ఏంటి? ఎందుకు? 265 00:14:11,895 --> 00:14:14,522 ఎందుకంటే నీకు దూరంగా ఉండాలని. 266 00:14:14,606 --> 00:14:17,234 వాళ్ళకి ఈ ఏర్పాట్లు ఏమీ నచ్చలేదు. నా పేరు బ్యారీ బ్లుబెర్రీ. 267 00:14:20,695 --> 00:14:23,657 నన్ను... క్షమించండి. నా... నా చేయి తప్పి అలా జరిగింది. 268 00:14:23,740 --> 00:14:26,493 అది కాగితాలు చల్లడానికి సరైన సందర్భం కాదని నాకు తెలుసు. 269 00:14:37,254 --> 00:14:41,132 నేను వాళ్ళని బాగా అర్ధం చేసుకున్నానని అనుకున్నాను, కానీ అర్ధం చేసుకోలేదు, 270 00:14:42,008 --> 00:14:43,260 నాకు బాగా బాధగా ఉంది. 271 00:14:44,761 --> 00:14:48,390 ఓహ్, మోకీ. నువ్వు తలక్రిందులుగా నిల్చుని ఏడవడం చూస్తుంటే బాధగా ఉంది. 272 00:14:48,473 --> 00:14:51,101 అలా నిలబడగలడం గొప్పే, కానీ జాలి కూడా వేస్తుంది. 273 00:14:54,437 --> 00:14:57,065 మోకీ. నువ్వు చెడ్డ ఉద్దేశంతో ఇది చేయలేదు కదా. 274 00:14:57,148 --> 00:14:58,650 అవును. మంచి చేయాలనే తాపత్రయ పడ్డావు, 275 00:14:58,733 --> 00:15:01,152 కానీ క్రాగుల్స్ ని అర్ధం చేసుకోవడానికి కేవలం పుస్తకం మీద 276 00:15:01,236 --> 00:15:04,823 ఆధారపడడానికి బదులు ఇంకేమైనా చేయాల్సింది. 277 00:15:08,034 --> 00:15:12,122 తెలుసా, మా అంకుల్ మ్యాట్ కూడా ఇతర జీవులతో కలవడానికి ఒక్కోసారి ఇబ్బంది పడుతుంటారు. 278 00:15:12,205 --> 00:15:13,248 ఓహ్, అది అసంభవం. 279 00:15:13,331 --> 00:15:16,626 లేదు, నిజమే. ఆ విషయమై నాకు ఒక ఉత్తరం కూడా పంపించారు. 280 00:15:18,295 --> 00:15:19,379 నాకు దాన్ని చదివి వినిపించు. 281 00:15:20,547 --> 00:15:23,758 "ప్రియమైన గోబో అల్లుడా, నేను ప్రస్తుతం అమోఘమైన జ్ఞానప్రాప్తులైన..." 282 00:15:23,842 --> 00:15:26,845 ...జూలు కలిగిన ప్రాణుల మధ్య నుండి నేను నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. 283 00:15:27,804 --> 00:15:32,309 ఈ జూలు కలిగిన జీవులు ఆ వెర్రి జీవులతో అన్ని పనులు చేయించుకుంటున్నాయి. 284 00:15:32,392 --> 00:15:35,395 తప్పని సరిగా వాటితో పరిచయం పెంచుకోవాలని నాకు అప్పుడే తెలిసింది. 285 00:15:36,229 --> 00:15:37,981 హలొ, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. 286 00:15:39,608 --> 00:15:42,068 నేను ప్రముఖమైన వ్యక్తినని వాటికి యిట్టె తెలిసిపోయింది. 287 00:15:42,152 --> 00:15:45,113 -నేను వాటి భాష మాట్లాడడానికి ప్రయత్నించాను. -బౌ! బౌ! 288 00:15:45,196 --> 00:15:48,283 కానీ అవి నా మాటలు అర్ధం చేసుకోలేకపోయాయి, అప్పుడే నాకు ఒకటి తట్టింది. 289 00:15:49,159 --> 00:15:50,827 నాకు వాటి గురించి ఏమీ తెలియలేదు. 290 00:15:50,911 --> 00:15:55,206 చాకచక్యంతో ఆ విషయాన్ని గ్రహించిన నేను, ఒక అద్భుతమైన వస్తువును కనుగొన్నాను. 291 00:15:56,207 --> 00:15:58,543 అర్దాన్ని ఇవ్వగల గోళము. 292 00:16:00,003 --> 00:16:02,672 ఈ గోళమును ఉత్తినే విసిరితే చాలు... 293 00:16:03,340 --> 00:16:05,759 నాకు నువ్వు ఎవరివో తెలీదు, కానీ తెలుసుకోవాలని ఉంది, అని చెప్పినట్టే. 294 00:16:07,052 --> 00:16:10,764 ఒక అపరిచితునితో పరిచయం పెంచుకోవడం కంటే సంతోషాన్ని ఇచ్చేది ఇంకేం లేదు. 295 00:16:10,847 --> 00:16:13,850 కాబట్టి, గోబో, నీకు ఆ అర్దాన్ని ఇవ్వగల గోళమును పంపిస్తున్నాను. 296 00:16:13,934 --> 00:16:16,478 నువ్వు ఈ వెర్రి జీవులు అనేటట్టుగా... 297 00:16:16,561 --> 00:16:17,562 మంచి పిల్లాడిగా దాన్ని ఉపయోగించుకో. 298 00:16:17,646 --> 00:16:20,148 నా మంచి బాబు! నువ్వేనా నా మంచి బాబూవి? 299 00:16:23,526 --> 00:16:26,863 నేను క్రాగుల్స్ ని మనతో కలుపుకోవాలనే దృఢమైన కోరికతో 300 00:16:27,364 --> 00:16:29,991 అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని మరచి పిచ్చిగా ప్రవర్తించాను: 301 00:16:30,700 --> 00:16:33,078 వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. 302 00:16:33,161 --> 00:16:36,289 బహుశా ఆ మాట వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో. 303 00:16:36,373 --> 00:16:39,000 అవును. నేను వాళ్ళను కనుగొని క్షమాపణలు అడగాలి. 304 00:16:39,793 --> 00:16:43,838 కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు. బహుశా ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్లి ఉంటారు. 305 00:16:44,673 --> 00:16:47,634 వాళ్ళు ప్రశాంతతను ఇచ్చే గుహ గురించి నాతో మాట్లాడారు. 306 00:16:48,552 --> 00:16:50,554 -పదండి వెళ్దాం! అవును! -అవును! 307 00:16:50,637 --> 00:16:51,930 రండి. త్వరగా. 308 00:16:52,013 --> 00:16:54,933 ఇంకా కట్టండి! ఇంకా కట్టండి! 309 00:16:55,016 --> 00:16:57,185 కాటర్పిన్, నీకు ఆ మాటలు వినిపిస్తున్నాయా? 310 00:16:57,269 --> 00:17:02,607 నువ్వు కనిపెట్టిన ఆ జిగట కారణంగా డూజర్ రాజ్యం అంతా మరింత బలమైన, ఎత్తైన, పెద్ద 311 00:17:02,691 --> 00:17:05,193 డూజర్ కట్టడాలను నిర్మించడానికి ఆత్రుత పడుతున్నారు. 312 00:17:05,276 --> 00:17:08,446 ఓహ్, కానీ సార్, మనము ఇంకా పరీక్షించాలి. 313 00:17:08,530 --> 00:17:11,324 ఆ ఫ్రాగుల్స్ కి ఈ జిగటతో చేసినవి తినడం ఇష్టం లేదు, 314 00:17:11,408 --> 00:17:14,578 వాళ్ళు గనుక తినకపోతే మన మనుగడే కష్టం అయిపోతుంది. 315 00:17:14,660 --> 00:17:17,622 -జిగట! జిగట! -ఓహ్, నాకు వాళ్ళతో కలిసి జపించాలని ఉంది. 316 00:17:17,706 --> 00:17:22,084 సరే, కాటర్పిన్, నువ్వు ఇక డూజర్ సొరంగాన్ని బాగు చేసే పనిలో ఉండు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. 317 00:17:22,168 --> 00:17:23,587 -ఓహ్, కానీ... -నేను వస్తున్నాను! 318 00:17:23,670 --> 00:17:26,965 -జిగట! జిగట! ఓహ్, జపించడం భలే సరదాగా ఉంది. -కానీ, సార్, అది... ఓహ్! 319 00:17:27,048 --> 00:17:28,967 ఎవరూ నా మాట వినడం లేదు. 320 00:17:29,050 --> 00:17:33,054 ఆ చెత్త జిగటను నేను కనిపెట్టకుండా ఉంటే బాగుండేది! 321 00:17:33,138 --> 00:17:36,266 నా మాట ఎవరూ వినడం లేదు ఎందుకు? 322 00:17:38,018 --> 00:17:42,188 నా ఇంటి యజమాని నా మాట వినకపోతే నేను ఇంట్లో ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం ఎలా? 323 00:17:42,272 --> 00:17:45,358 నేను ప్రపంచానికి మంచి చేయాలనే కదా చూస్తున్నాను. 324 00:17:45,442 --> 00:17:46,443 అవును! 325 00:17:46,526 --> 00:17:50,071 ఆగు, ఈ బ్లూటూత్ స్పీకర్ కి ఏమైంది? ఇదేమైనా పాడ్ క్యాస్ట్ ఆహ్ ఏమిటి? 326 00:17:50,155 --> 00:17:54,618 నేను ఏదైనా చేయడానికి ప్రయత్నించిన ప్రతీసారి ఎవరో ఒకరు నాకు అడ్డుగా ఉంటున్నారు, 327 00:17:54,701 --> 00:17:57,412 "వద్దులే, పాప. మళ్ళీ ప్రయత్నించు" అని నిరుత్సాహ పరుస్తున్నారు. 328 00:17:57,495 --> 00:17:59,205 నాకు కూడా అలాగే అనిపిస్తుంది. 329 00:17:59,915 --> 00:18:01,958 -అస్తమాను ఇదే మాట! -అస్తమాను ఇదే మాట! 330 00:18:02,042 --> 00:18:04,586 ఆగు. అస్తమాను అదే మాట. 331 00:18:05,170 --> 00:18:08,673 అంటే నేను కూడా ఎడతెగకుండా ప్రయత్నించాలి. 332 00:18:09,382 --> 00:18:12,636 ఏది ఏమైనా ప్రయత్నం చేయడం నేను అస్సలు మానకూడదు. 333 00:18:12,719 --> 00:18:14,221 వాళ్ళు వెనక్కి తగ్గనప్పుడు, 334 00:18:14,304 --> 00:18:16,723 -నేను కూడా వెనక్కి తగ్గేదే లేదు. -నేను కూడా వెనక్కి తగ్గేదే లేదు. 335 00:18:19,976 --> 00:18:23,271 ఇది అద్భుతం. హలొ? 336 00:18:24,064 --> 00:18:28,318 నీకు నా మాట గనుక వినిపిస్తే ఇది గుర్తుంచుకో, అస్సలు తగ్గకు సోదరీ! 337 00:18:28,401 --> 00:18:30,237 నువ్వు స్ఫూర్తిదాయకమైన దానివి! 338 00:18:32,948 --> 00:18:34,324 సరిగ్గా చెప్పావు, స్ప్రాకెట్. 339 00:18:34,407 --> 00:18:37,786 నువ్వు, ఇంకా ఆ అద్భుతమైన బ్లూటూత్ పిల్లా, సరిగ్గా చెప్పారు. 340 00:18:37,869 --> 00:18:39,537 నేను పట్టు విడిచేదే లేదు. 341 00:18:42,374 --> 00:18:44,668 -హలొ? -హాయ్, మిసెస్ షిమెల్ఫినీ. 342 00:18:44,751 --> 00:18:47,712 నేనొక పిహెచ్ డి చదువుతున్న అమ్మాయిని, 343 00:18:47,796 --> 00:18:50,966 ఈ ప్రపంచాన్ని కాపాడబోయే ఒక విషయం మీద పనిచేస్తున్నాను. 344 00:18:51,049 --> 00:18:53,843 అందుకు గాను నేను పైన డాబా మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. 345 00:18:53,927 --> 00:18:55,804 -కానీ మీరు కాదు అని చెప్పే... -సరే, పెట్టుకో. 346 00:18:55,887 --> 00:18:58,390 -ఆగండి, మీరు ఒప్పుకుంటున్నారా? -అవును, ఒప్పుకుంటున్నాను. 347 00:18:58,473 --> 00:18:59,474 సరే. 348 00:19:00,517 --> 00:19:02,519 ధన్యవాదాలు, మిసెస్ షిమెల్ఫినీ. లవ్ యు. 349 00:19:03,395 --> 00:19:04,729 "లవ్ యు" అన్నానా? 350 00:19:07,148 --> 00:19:08,358 మనం సాధించాం. 351 00:19:21,621 --> 00:19:22,622 మనం వచ్చేసాం! 352 00:19:25,834 --> 00:19:27,335 ఇక్కడ ఏం జరుగుతుంది? 353 00:19:28,044 --> 00:19:29,796 నిశ్శబ్దం, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. 354 00:19:29,880 --> 00:19:34,509 నేను వీళ్ళని కనిపెట్టుకొని ఉన్నాను, క్రాగుల్స్ అంతా బాగా అలసిపోయారు. 355 00:19:34,593 --> 00:19:38,346 ఓహ్, లైల్! నావల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించు. 356 00:19:38,430 --> 00:19:41,308 ఇదుగో, ఇది నీకోసమే. 357 00:19:46,605 --> 00:19:48,982 అంటే... ఓహ్, ధన్యవాదాలు. 358 00:19:49,065 --> 00:19:52,068 ఇది... ఏంటి... ఇదేమిటి? 359 00:19:52,152 --> 00:19:54,571 ఇది అర్దాన్ని ఇవ్వగల గోళము. 360 00:19:54,654 --> 00:19:58,366 నాకు మీ గురించి అస్సలు ఏమీ తెలీదు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. 361 00:19:58,450 --> 00:20:02,120 కాబట్టి నీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పాలని ఉంటే, నేను వినడానికి ఉంటానని గుర్తుంచుకో, 362 00:20:02,203 --> 00:20:05,707 అలాగే నీకు దూరంగా ఉండాలని అనిపించినా, నేను అర్ధం చేసుకోగలను. 363 00:20:06,625 --> 00:20:08,460 మేము ఎందుకు పడుకుంటామో తెలుసుకోవాలని ఉందా? 364 00:20:09,044 --> 00:20:10,253 నేనంటే చిరాకు పుట్టా? 365 00:20:10,337 --> 00:20:13,632 ఓహ్, లేదు, మోకీ. ఇది నీ గురించి కాదు. 366 00:20:13,715 --> 00:20:16,551 విషయం ఏమిటంటే, క్రాగుల్స్ రోజంతా పడుకొనే ఉంటారు. 367 00:20:16,635 --> 00:20:18,553 -అవునా? -నిజంగా? 368 00:20:20,722 --> 00:20:24,309 మాకు నిద్ర చాలా ముఖ్యం! అందు... అందుకే మేము ఈ ప్రశాంతతను ఇచ్చే గుహకు వచ్చాము. 369 00:20:24,392 --> 00:20:28,939 ఫ్రాగుల్ రాక్ లో మా క్రాగుల్ లగూన్ ని తలపించే ప్రదేశం ఇది ఒక్కటే. 370 00:20:29,022 --> 00:20:33,526 ఇక్కడి చీకటి, అలాగే ఉష్ణోగ్రత బాగా పడుకోవడానికి సరైనవి. 371 00:20:33,610 --> 00:20:38,240 నేను ఆ పుస్తకం మొత్తం చదివాను, కానీ అందులో ఈ విషయమే లేదు. 372 00:20:38,323 --> 00:20:39,491 ఏ పుస్తకం? 373 00:20:42,369 --> 00:20:44,871 ఓహ్. దీనిని రాసింది అసలు క్రాగుల్ ఏ కాదు. 374 00:20:44,955 --> 00:20:49,501 అవును. మా గురించి రాయడానికి ఒక పుస్తకం సరిపోదు. 375 00:20:49,584 --> 00:20:52,754 క్రాగుల్స్ అందరూ కలల ద్వారానే వెళ్లగల మరొక ప్రపంచంలోనే 376 00:20:52,837 --> 00:20:55,590 ఆడుతూ పాడుతూ గడుపుతారు. 377 00:20:55,674 --> 00:20:57,092 అవునా? 378 00:20:57,592 --> 00:21:00,220 -క్షమించు, క్షమించు. నోరు తగ్గిస్తాను. -మంచిది. 379 00:21:00,303 --> 00:21:02,013 -అది వినడానికి చాలా బాగుంది. -అవును. 380 00:21:02,097 --> 00:21:03,348 అలా చేయడం ఎలా? 381 00:21:03,431 --> 00:21:06,059 నీకు చూడాలని ఉందా? 382 00:21:06,142 --> 00:21:08,061 -అవును. -అవును. 383 00:21:16,861 --> 00:21:21,741 ఒక కల కని చూడండి 384 00:21:21,825 --> 00:21:25,453 కల అంటే ఎలా ఉంటుందో చూడండి 385 00:21:33,003 --> 00:21:36,131 కలలు కనే వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేది 386 00:21:36,214 --> 00:21:39,050 కలలు నిజాలేనా అనిపించేది 387 00:21:39,134 --> 00:21:42,429 కలల్లో నిజం మనకు తెలిసేది 388 00:21:42,512 --> 00:21:45,390 మన జీవితాలలో వెలువడేది 389 00:21:45,473 --> 00:21:48,768 ఒక కల కని చూడండి 390 00:21:48,852 --> 00:21:51,563 కల అంటే ఎలా ఉంటుందో చూడండి 391 00:21:51,646 --> 00:21:54,941 ఒక కల కని చూడండి 392 00:21:55,025 --> 00:21:57,360 కల కనేవారు ఎందుకు కంటారో తెలుసుకోండి 393 00:21:59,195 --> 00:22:00,572 హా! 394 00:22:02,782 --> 00:22:05,869 నేను నిద్ర లేచినప్పుడు 395 00:22:05,952 --> 00:22:09,247 మరొక విశేషాన్ని చూస్తాను 396 00:22:09,331 --> 00:22:15,170 మన జీవితాలు గడుస్తుండగా నీ గురించి, నా గురించి ఎవరైనా కలగంటున్నారా? 397 00:22:15,253 --> 00:22:18,506 ఒక కల కని చూడండి 398 00:22:18,590 --> 00:22:21,635 కల అంటే ఎలా ఉంటుందో చూడండి 399 00:22:21,718 --> 00:22:24,888 ఒక కల కని చూడండి 400 00:22:24,971 --> 00:22:28,016 కల కనేవారు ఎందుకు కంటారో తెలుసుకోండి 401 00:22:28,099 --> 00:22:30,477 ఒక కల కని చూడండి 402 00:22:30,560 --> 00:22:34,105 కల అంటే ఎలా ఉంటుందో చూడండి 403 00:22:34,189 --> 00:22:37,275 ఒక కల కని చూడండి 404 00:22:37,359 --> 00:22:40,403 కల కనేవారు ఎందుకు కంటారో తెలుసుకోండి 405 00:22:40,987 --> 00:22:45,617 ఒక కల కని చూడండి 406 00:22:45,700 --> 00:22:51,414 కల అంటే ఎలా ఉంటుందో చూడండి 407 00:22:55,252 --> 00:22:58,046 అది చాలా బాగుంది! 408 00:22:58,129 --> 00:22:59,172 అద్భుతంగా ఉంది! 409 00:22:59,256 --> 00:23:01,174 కలలో ఆటలు! 410 00:23:03,093 --> 00:23:06,012 మీ ప్రపంచాన్ని నాకు చూపించినందుకు ధన్యవాదాలు, లైల్. 411 00:23:06,096 --> 00:23:08,723 నువ్వు సరిగ్గా చెప్పావు. అది వర్ణించలేనంత గొప్పగా ఉంది. 412 00:23:08,807 --> 00:23:11,268 ఆ పదం కూడా దాని అందాన్ని వర్ణించలేదు. 413 00:23:12,519 --> 00:23:14,020 సరే, ఇప్పుడు దయచేసి మిమ్మల్ని 414 00:23:14,104 --> 00:23:16,940 సౌకర్యంగా చూసుకోవడానికి మేము ఏమైనా చేయగలమంటే చెప్పు. 415 00:23:17,023 --> 00:23:21,820 అయితే, మేము క్రాగుల్ లగూన్ కి వెళ్లే వరకు ఈ ప్రశాంతతను ఇచ్చే గుహలో ఉండవచ్చా? 416 00:23:21,903 --> 00:23:22,988 సరే, తప్పకుండా. 417 00:23:23,071 --> 00:23:26,032 అవును, మీరేమి ఆలోచించకండి. మేము మీ క్రాగుల్ లగూన్ కి తిరిగి 418 00:23:26,116 --> 00:23:29,703 నీటిని మళ్లించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. 419 00:23:30,287 --> 00:23:33,498 అప్పటి వరకు, మా నీటిని మీ నీరుగా భావించండి. 420 00:23:33,582 --> 00:23:35,625 మా దగ్గర బోలెడన్ని నీళ్లు ఉన్నాయి. 421 00:23:35,709 --> 00:23:37,127 అవును. 422 00:23:37,210 --> 00:23:39,629 నాన్నా! నాన్నా! 423 00:23:41,631 --> 00:23:44,217 నువ్వు అడిగిన నీటి కొలను కట్టడం దాదాపు పూర్తయింది. 424 00:23:44,301 --> 00:23:48,430 కానీ నీటిని మొత్తం ఇలా మళ్లించాలని నువ్వు కచ్చితంగా అనుకుంటున్నావా? 425 00:23:48,513 --> 00:23:50,849 కచ్చితంగానా? అవును, కచ్చితంగానే అనుకుంటున్నాను! 426 00:23:50,932 --> 00:23:53,852 చెప్పాలంటే, నేను... నా కచ్చితత్వమే నన్ను అలసిపోయేలా చేసేంతగా అనుకుంటున్నాను. 427 00:23:53,935 --> 00:23:57,105 -వెంటనే పని పూర్తి చెయ్, జూనియర్. -సరే, నాన్న. 428 00:23:57,188 --> 00:23:59,691 ఇకపై ఈ నీరు మనది! 429 00:24:05,906 --> 00:24:07,240 అంతే, పని అయిపోయింది. 430 00:24:10,160 --> 00:24:13,330 ఓయ్, ముల్లంగి జూస్ తీసుకురా! 431 00:24:13,413 --> 00:24:16,416 నా ఉద్దేశం, చాలా మంచి ముల్లంగి జూస్. 432 00:24:17,208 --> 00:24:18,877 ఊలలా! 433 00:24:20,795 --> 00:24:22,797 నీరు అంతా ఏమైపోయింది? 434 00:24:25,175 --> 00:24:26,259 అయ్యో! 435 00:24:27,010 --> 00:24:29,596 మన నీళ్లు ఏమైపోయాయి? 436 00:24:31,806 --> 00:24:32,807 దీనికి అర్ధం ఏంటి? 437 00:24:32,891 --> 00:24:35,518 నేను ఒక మాట మాత్రం చెప్పగలను. ఇది ఏమాత్రం మంచిది కాదు. 438 00:24:36,144 --> 00:24:38,355 మీరు మంచి సస్పెన్స్ లో ఉన్నట్టు ఉన్నారు, మిత్రులారా! 439 00:24:38,438 --> 00:24:40,190 నా పేరు బ్యారీ బ్లుబెర్రీ! 440 00:26:09,446 --> 00:26:11,448 ఉపశీర్షికలు అనువదించింది జోసెఫ్