1 00:00:25,318 --> 00:00:27,237 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,320 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:42,419 రెడ్. వూ 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,633 హలో! 13 00:00:50,218 --> 00:00:51,344 నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:02,063 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,148 ఫ్రాగుల్ రాక్ వద్ద. 19 00:01:08,320 --> 00:01:12,073 ఆహ్, స్ప్రాకెట్, నా స్కూల్ నాకు ల్యాబ్ ఇవ్వలేదు, 20 00:01:12,157 --> 00:01:13,825 ఇప్పుడు నా పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ చేయాలో అర్ధం కావడం లేదు. 21 00:01:13,909 --> 00:01:18,038 నాతోటి వారు ఈ మూడు రోజుల సెలవులో హాయిగా ఎంజాయ్ చేస్తుంటే, 22 00:01:18,121 --> 00:01:21,666 నేను మాత్రం డజను బాక్టీరియా శాంపిల్స్ ఎలా తయారు చేయాలా అని చూస్తున్నాను. 23 00:01:21,750 --> 00:01:24,085 ఇదేం బాలేదు. నాకు కూడా విశ్రాంతి కావాలి. 24 00:01:25,670 --> 00:01:27,964 సర్ఫ్ బోర్డు బాగుంది, మార్షల్. 25 00:01:29,674 --> 00:01:31,092 అదిగో అక్కడ ఉంది. 26 00:01:32,928 --> 00:01:35,597 ఒక క్షణం పాటు నాపై నన్ను జాలి చూపుకోనివ్వు. 27 00:01:36,389 --> 00:01:38,308 నీకు ఏమైంది, స్ప్రాకీ? 28 00:01:39,226 --> 00:01:42,020 ఏమైంది? ఒక మాట చెప్పనా? 29 00:01:42,103 --> 00:01:45,065 మనం సెలవులకు ఇక్కడికే పోవచ్చు, స్ప్రాకీ. ఐడియా బాగుంది. 30 00:01:45,148 --> 00:01:47,150 కాస్త ఊహకు పని పెడితే చాలు. 31 00:01:47,234 --> 00:01:49,527 ఎంత కావాలంటే అంత ఊహించుకోవచ్చు. డబ్బు లాగ కాదు కదా. 32 00:01:49,611 --> 00:01:51,112 ధన్యవాదాలు, స్ప్రాకీ. నీ సలహా నచ్చింది. 33 00:01:57,786 --> 00:02:01,706 ఒకటి మాత్రం చెప్పగలను. ఇవాళ అంకుల్ మ్యాట్ పార్సెల్ తేవడానికి చాలా కష్టమైంది. 34 00:02:02,582 --> 00:02:04,751 కానీ ఇది చూడడానికి చాలా ప్రత్యేకమైంది లాగ ఉంది. 35 00:02:04,834 --> 00:02:08,671 అవును, ఆయన "సెలవు" అనే దేని గురించో తెగ చెప్పాడు. 36 00:02:11,258 --> 00:02:12,759 "లాసేవు" 37 00:02:12,842 --> 00:02:14,511 కాదు, కాదు. కొలను. 38 00:02:14,594 --> 00:02:17,764 -అంటే... -ఆహ్. ఓహ్, "సెలవులవు"? 39 00:02:19,182 --> 00:02:21,434 ఆహ్, సెలవు అంటే ఏమిటి? 40 00:02:21,518 --> 00:02:23,770 -అంటే, రెడ్, సెలవులో... -అవును. 41 00:02:23,853 --> 00:02:25,438 -నీకు తెలుసా, అది... -ఏంటి? 42 00:02:25,522 --> 00:02:26,606 అదేంటో కనిపెడదాం. 43 00:02:27,524 --> 00:02:29,109 "ప్రియమైన గోబో అల్లుడా, 44 00:02:29,192 --> 00:02:32,779 అన్వేషణ అనేది చాలా శ్రమతో కూడుకున్న పని, అందుకే రిలాక్స్ అవ్వడానికి మార్గాలు వెతికాను." 45 00:02:32,862 --> 00:02:35,073 ఆ సందర్భంలోనే నేను ఒకదాని గురించి తెలుసుకున్నాను... 46 00:02:35,156 --> 00:02:36,241 సెలవు. 47 00:02:36,324 --> 00:02:39,035 ఈ వెర్రి జీవులు అన్నీ రిలాక్స్ అవ్వడానికి అక్కడికే పోతుంటాయి. 48 00:02:39,119 --> 00:02:42,247 అది వాటికి చాలా ఇష్టం. ఆ కారణంగా కాక మరెందుకు వస్తారులే! 49 00:02:42,330 --> 00:02:43,331 హలొ! 50 00:02:43,415 --> 00:02:45,041 హాయ్. 51 00:02:45,125 --> 00:02:47,586 రిలాక్స్ కావడానికి నీళ్లు ఉండే చోటు కావాలనుకుంటే, 52 00:02:47,669 --> 00:02:48,920 అక్కడ అది కూడా ఉంది. 53 00:02:49,004 --> 00:02:50,714 ఇక మీరు వెళ్లొచ్చు. నీళ్లు చాలా బాగున్నాయి. 54 00:02:53,425 --> 00:02:55,969 అక్కడ చివరికి లైట్ తో మసాజ్ చేసే యంత్రం కూడా ఉంది. 55 00:02:56,052 --> 00:02:59,431 అది వాడగానే నా శరీరంలో బిగుసుకుపోయిన కీళ్లన్నీ రిలాక్స్ అయిపోయాయి. 56 00:03:00,891 --> 00:03:02,517 మరొక అయిదు నిముషాలు, ప్లీజ్. 57 00:03:08,982 --> 00:03:12,736 రోజంతా రిలాక్స్ అయిన తర్వాత, నాకు బాగా దాహం వేసింది. 58 00:03:16,489 --> 00:03:17,949 నాకు బాగా దాహం వేసింది. 59 00:03:27,334 --> 00:03:28,335 ఏంటి? 60 00:03:28,418 --> 00:03:32,255 "నేను నా సెలవుల యాత్ర నుండి నీకొక జ్ఞాపక చిహ్నాన్ని పంపుతున్నాను: మెగా కప్." 61 00:03:32,881 --> 00:03:34,341 వావ్. 62 00:03:34,424 --> 00:03:36,801 "ఒక అన్వేషకుని దాహాన్ని తీర్చేంత పెద్దది. 63 00:03:36,885 --> 00:03:38,637 ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్. 64 00:03:38,720 --> 00:03:41,514 చివరి మాట: అందరూ సెలవులకు ఎక్కడికైనా వెళ్ళాలి." 65 00:03:41,598 --> 00:03:44,267 "మరొక మాట: నా మీసం దువ్వెనను పోగొట్టుకున్నాను. 66 00:03:44,351 --> 00:03:46,144 నీకు దొరికితే, జాగ్రత్త చెయ్." 67 00:03:46,228 --> 00:03:48,730 అబ్బా. సెలవులను అలా గడపాలన్నమాట. 68 00:03:48,813 --> 00:03:49,814 అవును! 69 00:03:49,898 --> 00:03:54,861 విశ్రమము, నీళ్లు. మనం చేసేదే అది కదా. 70 00:03:54,945 --> 00:03:56,154 అవును, వెంబ్లీ. 71 00:03:56,238 --> 00:04:00,325 కానీ ఆ పనులన్నీ మరొక చోటికి వెళ్లి చేయడమే వెకేషన్ అంటారు. 72 00:04:00,408 --> 00:04:03,036 -అవును. -నాకు సెలవులకు ఎక్కడికైనా వెళ్లాలని ఉంది. 73 00:04:03,119 --> 00:04:04,204 -అవును. -అవును. 74 00:04:06,122 --> 00:04:08,041 కానీ, మన ట్రిప్ ని కాస్త వాయిదా వేసుకోవాలి. 75 00:04:08,124 --> 00:04:10,293 ఈ వారం మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 76 00:04:10,377 --> 00:04:13,088 -అవును, అందరూ పదండి. రండి. -సరే. 77 00:04:13,171 --> 00:04:17,007 -సరే, అక్కడ కలుద్దాం, వెంబ్లీ. -సరే. నేను నా ఎర్ర టోపీ పెట్టుకుంటాను. 78 00:04:17,091 --> 00:04:18,677 హలొ, ప్రియమైన మిత్రమా. 79 00:04:21,513 --> 00:04:23,014 హాయ్, కాటర్పిన్. 80 00:04:23,098 --> 00:04:27,811 కొంత కాలం క్రితం మనకు ఆ సొరంగాలలో కనిపించిన జిగట ఇదేనా? 81 00:04:27,894 --> 00:04:32,566 మనం దీనితో నిర్మించడం ఎప్పుడు మొదలెడతాం? ఇవాళా? రేపా? ఇవాళా? 82 00:04:32,649 --> 00:04:35,318 ఓయ్, కాస్త ఆగు, టర్బో. 83 00:04:35,402 --> 00:04:37,279 మనం ఇంకొన్ని పరిశోధనలు చేయాలి. 84 00:04:37,362 --> 00:04:40,824 అది సరిగ్గా నిలబడలేకపోయినా లేదా ఫ్రాగుల్స్ కి రుచి నచ్చకపోయినా ఏం చేయాలి? 85 00:04:41,324 --> 00:04:42,492 అంతేకాక... 86 00:04:42,576 --> 00:04:45,996 బూప్, బూప్, బూప్! ఊరుకోండి, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. 87 00:04:46,079 --> 00:04:49,124 ఈ ఆవిష్కరణకి నీకు తగిన గుర్తింపు రావాలి. 88 00:04:49,207 --> 00:04:50,542 అవును! 89 00:04:50,625 --> 00:04:56,256 ఇది గుర్తింపు కోసం కాదు. మనమంతా కలిసి కట్టుగా ఉండి పని చేయడమే ముఖ్యం. 90 00:04:56,339 --> 00:04:59,509 అవును, ఈ జిగట మనల్ని కలిపి ఉంచుతుంది. 91 00:04:59,593 --> 00:05:02,929 నీ ఉద్దేశం అది కాదని మాకు తెలుసు. మేము తప్పు చేసాం. 92 00:05:03,013 --> 00:05:05,432 మేము చేతకాని వాళ్ళం! 93 00:05:13,273 --> 00:05:14,482 పని చేసే వారం ముగిసింది! 94 00:05:14,983 --> 00:05:16,943 అబ్బా సూపర్. 95 00:05:17,027 --> 00:05:19,654 ఈ పనివారానికి ముగింపు ఉండదనిపించింది నాకు. 96 00:05:19,738 --> 00:05:20,739 ఓహ్, అవును. 97 00:05:21,740 --> 00:05:24,075 నిజం చెప్పాలంటే, అది 30 నిమిషాలే ఉంది. 98 00:05:24,159 --> 00:05:26,828 ముప్పై కష్టమైన నిముషాలు. 99 00:05:26,912 --> 00:05:29,456 నేను నా లైఫ్ గార్డు విజిల్ వేసి చెరువులో ఉన్న 100 00:05:29,539 --> 00:05:33,209 ఫ్రాగుల్స్ అందరితో "సరదాగా గడపండి" అని అరవాల్సి వచ్చింది. 101 00:05:33,293 --> 00:05:34,878 నేను అలసిపోయాను. 102 00:05:34,961 --> 00:05:37,214 సరే, నాకైతే ఉత్సాహంగానే ఉంది. 103 00:05:37,297 --> 00:05:42,010 గోర్గ్స్ తోట నుండి బోలెడన్ని ముల్లంగులు ఏరుకురావడం నిజంగా చాలా సంతృప్తిని ఇచ్చింది. 104 00:05:42,093 --> 00:05:43,386 ఓహ్, నాకు నా పని అంటే చాలా ఇష్టం. 105 00:05:43,470 --> 00:05:46,848 ఆహ్, నాకు కూడా. మా అంకుల్ మ్యాట్ మ్యూజియం శుభ్రం చేయడం ఒక గౌరవప్రదమైన పని. 106 00:05:46,932 --> 00:05:49,559 దాన్ని మాములుగా శుభ్రం చేయలేదు. అప్పటికే శుభ్రంగా ఉంది, 107 00:05:49,643 --> 00:05:52,229 కానీ నేను మళ్ళీ శుభ్రం చేశాను. ఆ తరువాత మళ్ళీ ఇంకోసారి శుభ్రం చేశా. 108 00:05:52,312 --> 00:05:54,522 -ఇప్పుడది చాలా శుభ్రంగా ఉంది, మిత్రమా. -సరే! 109 00:05:54,606 --> 00:05:58,443 నేనైతే వెళ్లి అలారం ఆన్ చేసి బకెట్ బృందం మంటలు ఆర్పడంలో సహాయపడ్డాను. 110 00:05:59,611 --> 00:06:02,280 అది మంటలు కాదు. నేను తాగుతున్న సూప్. 111 00:06:02,364 --> 00:06:03,823 చల్లని సూప్. 112 00:06:04,449 --> 00:06:06,743 -క్షమించు. -నమ్మలేకపోతున్నాను. 113 00:06:06,826 --> 00:06:09,788 -సరే, ఇక పని విషయాలను పక్కన పెడదాం. -అవును. 114 00:06:09,871 --> 00:06:13,875 ఎందుకంటే ఇప్పుడు మనమంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సెలవులకు సమయం! 115 00:06:13,959 --> 00:06:15,669 సరే అయితే! 116 00:06:15,752 --> 00:06:21,216 కాస్త శాంతించండి, మనం ఎక్కడికి వెళ్లాలో నాకు తెలుసు! 117 00:06:22,008 --> 00:06:23,176 ఆ చెప్పేది ఏదో పాట రూపంలో చెప్పు. 118 00:06:23,260 --> 00:06:25,262 నువ్వు అడగవేమో అనుకున్నాను! 119 00:06:33,812 --> 00:06:37,065 ఈ వారమంతా కష్టపడ్డామని తెలుసు 120 00:06:37,148 --> 00:06:39,484 మనందరికీ సెలవు కావాలని తెలుసు 121 00:06:39,568 --> 00:06:41,861 ఎక్కడికైనా బయటకు వెళ్లాలని తెలుసు 122 00:06:41,945 --> 00:06:43,738 వెళ్లాలని తెలుసు 123 00:06:43,822 --> 00:06:46,241 మన కనుచూపు మేరకు నీరే ఉంటుంది 124 00:06:46,324 --> 00:06:49,035 ఆ నీటిలో జలకాలు ఆడడం మీకు ఇష్టమైతే 125 00:06:49,119 --> 00:06:51,538 అందుకు సరైన ప్రదేశం నాకు కచ్చితంగా తెలుసు 126 00:06:51,621 --> 00:06:53,290 సరైన ప్రదేశం, ఓహ్ 127 00:06:53,373 --> 00:06:57,210 మీ సమస్యలన్నీ తొలగిపోయే ప్రదేశం చింతలన్నీ పారిపోయే ప్రదేశం 128 00:06:57,294 --> 00:06:59,546 -చాలా దూరంలో -మీరు గతాన్ని మర్చిపోతారు 129 00:06:59,629 --> 00:07:01,548 అక్కడికి వెళ్లిన మరుక్షణం 130 00:07:01,631 --> 00:07:03,216 -క్రాగుల్ లగూన్ కి -అవును! 131 00:07:03,300 --> 00:07:05,635 రాళ్లు వేడెక్కి ఉండే చోటు లోతైన నీరు ఉండే చోటు 132 00:07:05,719 --> 00:07:08,054 -నన్ను క్రాగుల్ లగూన్ కి తీసుకెళ్ళు -అవును! 133 00:07:08,138 --> 00:07:10,682 నిరంతరం ఆహ్లాదకరమైన గాలి వీచే చోటు 134 00:07:10,765 --> 00:07:12,851 -నన్ను క్రాగుల్ లగూన్ కి తీసుకెళ్ళు -అవును! 135 00:07:12,934 --> 00:07:16,980 -మీరు రోజంతా ఈత కొట్టొచ్చు -జలకాలాడుతూ అలల్లో తెలియాడవచ్చు 136 00:07:17,063 --> 00:07:20,442 -అక్కడి మజాన్ని మరెక్కడా పొందలేదు -అవును! 137 00:07:20,525 --> 00:07:22,861 -నన్ను క్రాగుల్ లగూన్ కి తీసుకెళ్ళు! -అవును! 138 00:07:22,944 --> 00:07:25,071 నీలి సముద్రంలోకి దూకుదాం 139 00:07:25,155 --> 00:07:27,324 -నన్ను క్రాగుల్ లగూన్ కి తీసుకెళ్ళు -అవును! 140 00:07:27,407 --> 00:07:29,868 మీకు లయ తెలుస్తుంది కదా శృతి తెలుస్తుంది కదా 141 00:07:29,951 --> 00:07:32,037 -నన్ను క్రాగుల్ లగూన్ కి తీసుకెళ్ళు -అవును! 142 00:07:32,120 --> 00:07:33,413 మీరు రోజంతా ఈత కొట్టొచ్చు 143 00:07:33,496 --> 00:07:36,416 -అక్కడే ఉండిపోవాలి అనిపించేంత సరదా ప్రదేశం -వావ్! 144 00:07:36,499 --> 00:07:39,002 అక్కడి మజాన్ని మరెక్కడా పొందలేదు 145 00:07:39,836 --> 00:07:41,546 అవును, అది నిజం 146 00:07:42,130 --> 00:07:44,049 శాశ్వతంగా అక్కడికి వెళ్లిపోవాలని అనిపిస్తుంది 147 00:07:44,925 --> 00:07:47,219 -క్రాగుల్ లగూన్ కి -అవును! 148 00:07:49,596 --> 00:07:51,723 అవును, మిత్రులారా! వెళదాం పదండి! 149 00:07:52,682 --> 00:07:54,809 క్రాగుల్ లగూన్, వచ్చేస్తున్నాం! 150 00:07:55,477 --> 00:08:00,732 జూనియర్ జూనియర్, ఎక్కడ ఉన్నావు? 151 00:08:02,275 --> 00:08:04,402 ఊరికే అంటున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు. 152 00:08:04,486 --> 00:08:07,447 నేను, అమ్మా, నాన్న సెలవులకు ఊరు వెళ్తున్నాం. 153 00:08:07,530 --> 00:08:10,325 వాళ్ళు ముద్దుల లోయలో ముద్దు పెట్టుకుంటారు. 154 00:08:12,452 --> 00:08:17,165 అందుకే నేను నీతో ఇవాళ గడుపుదాం అనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు? 155 00:08:17,749 --> 00:08:19,167 "ఆహ్, నాకు చాలా సంతోషంగా ఉంది." 156 00:08:19,251 --> 00:08:20,919 సరే, మంచిది! 157 00:08:21,002 --> 00:08:24,881 నిను ఇంకాస్త మంచి ప్రదేశంలో పెడతాను. 158 00:08:24,965 --> 00:08:27,342 ఎంతైనా నువ్వు కూడా ఒక గోర్గ్ వి, 159 00:08:27,425 --> 00:08:30,220 గోర్గ్స్ కి అన్నీ మంచివే అందాలి. 160 00:08:32,597 --> 00:08:33,765 ఓహ్, అదిగో అక్కడ ఉంది! 161 00:08:35,015 --> 00:08:38,144 సూపర్, మన మొదటి విహార యాత్ర. 162 00:08:38,227 --> 00:08:43,984 మన కనుచూపు మేరలో విస్తరించి ఉన్న పెద్ద నీటి మడుగు. 163 00:08:44,484 --> 00:08:46,945 ఆహ్, నీటి మడుగులో సాధారణంగా నీరు ఉండాలి, కదా? 164 00:08:47,028 --> 00:08:49,114 అవును, మరి ఇక్కడ నీళ్లు లేవే? 165 00:08:49,197 --> 00:08:52,033 ఈ మడుగు ఎందుకు ఆరిపోయింది? 166 00:08:52,117 --> 00:08:53,410 ఇదొక మర్మం. 167 00:08:54,077 --> 00:08:56,788 అవును! ఒక మర్మం. 168 00:08:56,871 --> 00:08:58,873 ఈ మర్మాన్ని... 169 00:08:59,374 --> 00:09:02,002 ఇన్స్పెక్టర్ రెడ్ మాత్రమే చేధించగలదు! 170 00:09:02,085 --> 00:09:05,547 మన ఊరిలోనే అతిగొప్ప డిటెక్టివ్. 171 00:09:05,630 --> 00:09:08,300 అలాగే బూతద్దం ఉన్న ఒకే ఒక్క ఫ్రాగుల్. 172 00:09:08,383 --> 00:09:09,926 -అవును. -నిజమే. 173 00:09:10,010 --> 00:09:16,016 ఈ కేసు పేరు: మన సెలవు ప్రదేశాన్ని దొంగిలించింది ఎవరు? 174 00:09:18,643 --> 00:09:20,270 ఆహ్, మామిడి స్మూతీ. 175 00:09:24,274 --> 00:09:26,192 జీవితం అంటే ఇలా ఉండాలి. 176 00:09:26,276 --> 00:09:28,945 హే, స్ప్రాకెట్, కొంచెం సేపు వేరే దేశానికి వెళ్తే ఎలా ఉంటుంది? 177 00:09:32,991 --> 00:09:34,451 కీరదోస రోల్ కావాలా? 178 00:09:36,786 --> 00:09:38,997 తెలుసా, నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం, 179 00:09:39,080 --> 00:09:42,334 కానీ ఈ హడావిడి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్దామా? 180 00:09:49,049 --> 00:09:52,052 -యాహూ! -సరే, సరే. ఇక చాలు. 181 00:09:52,135 --> 00:09:54,304 ప్రకృతిలో తాజాగా దొరికిన బ్లుబెర్రీలు. 182 00:09:54,971 --> 00:09:56,598 అంటే, ప్రకృతిలో తాజాగా దొరికాయి, 183 00:09:57,474 --> 00:09:59,309 కానీ తర్వాత గడ్డ కట్టించి, రవాణా చేసిన తర్వాత 184 00:09:59,392 --> 00:10:00,769 నేను కొన్నాను. 185 00:10:01,895 --> 00:10:06,900 అడుగు జాడలను చూసిన వెంటనే, నాకు మొదటి ఆచూకీ దొరికిందని తెలిసింది. 186 00:10:06,983 --> 00:10:12,906 ఇవి ఎవరివైనా సరే, వారే ఈ నీటిని, అలాగే ముఖ్యంగా నా సెలవులను దొంగిలించారు. 187 00:10:12,989 --> 00:10:16,826 రెడ్, నువ్వు చెప్పేది మాకు అర్థమైంది. కానీ అవి మా అడుగుజాడలే. 188 00:10:18,954 --> 00:10:21,039 నాకు ఎదురు దెబ్బ తగిలింది. 189 00:10:21,748 --> 00:10:25,877 తెలుసా, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. 190 00:10:25,961 --> 00:10:28,338 ఇక్కడ ఉన్న దానితో సంతృప్తి చెంది ఎంజాయ్ చేయడం మంచిదేమో. 191 00:10:28,421 --> 00:10:31,508 అవును, చూడు నేను ఈ ఫ్లోటీలు వేసుకున్నాక చాలా అందంగా ఉన్నాను. 192 00:10:32,676 --> 00:10:36,054 నీళ్లు కనిపించే వరకు విశ్రమించకూడదు అనుకున్నా. 193 00:10:36,721 --> 00:10:40,267 నీళ్లు కనిపించే వరకు నేను విశ్రమించను. 194 00:10:40,350 --> 00:10:42,269 ఓహ్, అక్కడ నీళ్లు అస్సలు లేవు. 195 00:10:43,687 --> 00:10:44,896 అనుమానాస్పద వ్యక్తి! 196 00:10:44,980 --> 00:10:48,275 హాయ్. నా పేరు లైల్. క్రాగుల్ లగూన్ కి ఎందుకు వచ్చారు? 197 00:10:48,358 --> 00:10:51,486 హే, మిత్రమా. ఇక్కడ ప్రశ్నలు అడగాల్సింది నేను. 198 00:10:51,570 --> 00:10:53,530 ఇంతకీ, నువ్వు ఎవరు? 199 00:10:53,613 --> 00:10:55,198 నేను లైల్. ఇప్పుడే కదా చెప్పాను. 200 00:10:56,116 --> 00:10:58,451 నేనొక క్రాగుల్ ని. ఇది మా మడుగు. 201 00:10:58,535 --> 00:11:00,328 అంటే అది ఎండుపోక ముందు అనుకో. 202 00:11:01,955 --> 00:11:03,790 మేము క్రాగుల్స్. ఇక్కడే నివసిస్తాము. 203 00:11:03,873 --> 00:11:05,041 మరికొంతమంది అనుమానితులు! 204 00:11:05,875 --> 00:11:07,544 రెడ్, వీళ్ళు అనుమానితులు కాదు. 205 00:11:07,627 --> 00:11:09,754 వీరి నీటిని ఎవరో దొంగిలించారు. 206 00:11:10,463 --> 00:11:11,798 -ఫ్రాగుల్స్ అందరూ రండి. -సరే. 207 00:11:11,882 --> 00:11:15,760 ఇక్కడ ఇంత జరుగుతుంటే గోబో అందరిని రమ్మంటున్నాడు అంటే... 208 00:11:15,844 --> 00:11:19,347 -రెడ్, త్వరగా రా. -ఓహ్, సరే. 209 00:11:20,015 --> 00:11:21,933 -మనం ఈ క్రాగుల్స్ కి సహాయపడాలి. -అవును. 210 00:11:22,017 --> 00:11:26,313 ఓహ్, మంట ఉన్నప్పుడు ఆర్పేవారు చేసేటట్టు బకెట్లతో నీళ్లు తెద్దామా? 211 00:11:26,396 --> 00:11:29,399 లేదా ఒక అమాయకమైన ఫ్రాగుల్ చల్లని సూప్ చేసుకునేటప్పుడు తెచ్చినట్టు? 212 00:11:29,482 --> 00:11:32,152 -క్షమించేయొచ్చు కదా, బూబర్. -వెంబ్లీ సరిగ్గా అంది. 213 00:11:32,235 --> 00:11:34,613 మనం వీళ్ళకి నీళ్లు తీసుకురావాలి. మన దగ్గర చాలా ఉంది. 214 00:11:34,696 --> 00:11:35,739 -అవును. -మంచి ఐడియా. 215 00:11:35,822 --> 00:11:38,366 నేను ఇక్కడే ఉండి నీరు మాయమవడానికి కారణం ఏంటో కనిపెడతాను. 216 00:11:38,450 --> 00:11:41,828 అప్పుడు మనం తిరిగి సెలవులు ఎంజాయ్ చేయొచ్చు! 217 00:11:41,912 --> 00:11:45,582 అలాగే క్రాగుల్స్ కూడా వాళ్ళకి కావాల్సినంత నీరు తిరిగి పొందుతారు. 218 00:11:45,665 --> 00:11:47,542 -సరే. -ఇక వెళ్దాం. 219 00:11:47,626 --> 00:11:50,503 ఏం కంగారు పడకండి, క్రాగుల్స్, మేము నీళ్లతో తిరిగి వస్తాం. 220 00:11:50,587 --> 00:11:51,880 అవును. 221 00:11:52,631 --> 00:11:57,093 అవును! సరే, లైల్, నా పరిశోధన నీతోనే మొదలు కాబోతుంది. 222 00:11:59,554 --> 00:12:00,764 సరే. 223 00:12:00,847 --> 00:12:03,225 వీడు కంగారు పడుతున్నాడని తెలుస్తుంది. 224 00:12:03,308 --> 00:12:05,602 లేదు, లేదు. మీకు సహాయపడడం నాకు సంతోషమే. 225 00:12:08,897 --> 00:12:11,024 ఈ పార్కులోనే వెచ్చని ప్రదేశం. 226 00:12:11,608 --> 00:12:13,902 మన గోర్గ్స్ కి అన్నిటికంటే మెరుగైన ప్రదేశం. 227 00:12:13,985 --> 00:12:14,986 అవును. 228 00:12:15,070 --> 00:12:16,613 ఓయ్, నువ్వే. 229 00:12:16,696 --> 00:12:19,407 ఆ మొఖం ఇంకా ఏవేవో వేసుకుని తిరుగుతున్నావు కదా. 230 00:12:19,491 --> 00:12:20,700 నేనా? 231 00:12:20,784 --> 00:12:23,620 ఈ పొడుగాటి మొక్కని నాకు అడ్డుగా ఎందుకు పెట్టావు రా? 232 00:12:24,537 --> 00:12:27,165 అవును. నాకు అడ్డుగా ఉంది. 233 00:12:27,249 --> 00:12:29,626 నువ్వు మాకంటే మెరుగైనవాడినని అనుకుంటున్నావా? 234 00:12:30,293 --> 00:12:33,380 క... కానీ గోర్గ్స్ కి అన్నీ మంచివే కావాలి. 235 00:12:33,463 --> 00:12:36,299 -అందుకే ఇలాగేనా ప్రవర్తించేది? -అవును. 236 00:12:36,383 --> 00:12:39,261 అయితే వీడు నీడలోనే మనం కొట్టుకు చావలేమో, కదా? 237 00:12:39,344 --> 00:12:40,512 లేదు, లేదు! 238 00:12:40,595 --> 00:12:42,722 ఇదుగో, చచ్చిపోతున్నాను! 239 00:12:42,806 --> 00:12:45,308 అయ్యో, నేను ఏం చేయాలి? ఏం చేయాలి? 240 00:12:48,770 --> 00:12:50,564 ఫ్రాగుల్స్! ఫ్రాగుల్స్! 241 00:12:50,647 --> 00:12:52,816 క్రాగుల్స్ కి తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది! 242 00:12:52,899 --> 00:12:55,068 మనం ఇప్పుడు క్రాగుల్ లగూన్ కి నీటిని సరఫరా చేయాలి! 243 00:12:55,860 --> 00:12:56,861 అవును. 244 00:12:56,945 --> 00:13:00,240 చింతతో అందరూ మాట్లాడుకుంటున్నారు. మార్పుకు ఇదే ఆరంభం. 245 00:13:00,323 --> 00:13:01,658 పదండి వెళ్దాం! 246 00:13:03,577 --> 00:13:08,206 ఓహ్, వావ్. సైరెన్ శబ్దాన్ని మంచికి కూడా వాడడం చూస్తుంటే సంతోషంగా ఉంది. 247 00:13:08,999 --> 00:13:10,584 క్షమించండి. క్షమించాలి! 248 00:13:11,209 --> 00:13:13,628 -అది చల్లని సూప్! -నన్ను క్షమించు! 249 00:13:13,712 --> 00:13:14,713 ఓహ్, వావ్. 250 00:13:14,796 --> 00:13:17,883 అంకుల్ మ్యాట్ పంపిన ఈ మెగా కప్ తో క్రాగుల్స్ కి బాగా సహాయపడవచ్చు. 251 00:13:19,467 --> 00:13:21,303 వాళ్ళు నీటిని ఒలికిస్తున్నారు! 252 00:13:21,928 --> 00:13:25,015 ఆహ్! ఇలా అయితే క్రాగుల్స్ కి నీళ్లు తీసుకెళ్లడం అసాధ్యం. 253 00:13:25,098 --> 00:13:28,018 హే, నేను వాళ్ళకి సహాయం చేస్తాను, మీరు జిగటని గమనిస్తుంటారా? 254 00:13:28,101 --> 00:13:29,811 సరే, మేము చూసుకుంటాం. 255 00:13:29,895 --> 00:13:33,356 ఈ జిగట ఇక్కడి నుండి కదలకుండా చూసుకునే పూచి నాది. 256 00:13:33,440 --> 00:13:37,819 ధన్యవాదాలు. ఫ్రాగుల్స్ కష్టపడుతుండగా నేను ఇలా చూస్తూ ఉండలేను. 257 00:13:37,903 --> 00:13:40,071 -మళ్ళీ కలుద్దాం, మిత్రమా! -బై! 258 00:13:40,155 --> 00:13:41,573 -ఆహ్, హే, రెంచ్? -ఏంటి? 259 00:13:41,656 --> 00:13:44,910 ఈ జిగట ప్రధాన కార్యాలయంలో ఉంటే మంచిదేమో. 260 00:13:44,993 --> 00:13:47,829 ఇది మన కట్టడాలు చేసే ప్రక్రియనే మార్చేయగలదు, 261 00:13:47,913 --> 00:13:49,956 అలాగే ఆ పేరు కాటర్పిన్ కి రావాల్సిందే! 262 00:13:50,040 --> 00:13:53,501 ఏమో. నాకెందుకో అనుమానంగా ఉంది. 263 00:13:53,585 --> 00:13:55,253 -ఓహ్, ఐతే అది మంచి విషయమే. -అవునా? 264 00:13:55,337 --> 00:13:59,257 "విజయంలో" ఉండే జ అక్షరమే "జిగటలో" కూడా ఉంది కదా? 265 00:13:59,841 --> 00:14:02,719 ఓహ్, అవును! సరే, చేద్దాం పద! 266 00:14:02,802 --> 00:14:06,139 -సరే, పద. కాదు, నా వీపు పెట్టు! -కాదు, ముందు నుండి పట్టుకో! 267 00:14:07,015 --> 00:14:08,683 మళ్ళీ చెప్పు, 268 00:14:08,767 --> 00:14:12,229 నీరు, అలాగే నా సెలవులు మాయమైపోయినప్పుడు 269 00:14:12,312 --> 00:14:15,857 నువ్వు ఎక్కడ ఉన్నావు? 270 00:14:15,941 --> 00:14:18,401 దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోలేము. 271 00:14:18,485 --> 00:14:21,112 నువ్వు మా టౌన్ నాయకుడితో మాట్లాడాలి. 272 00:14:22,989 --> 00:14:25,742 -ఆహా, సరే! -పద. 273 00:14:34,751 --> 00:14:35,752 అది నేనే. 274 00:14:37,796 --> 00:14:39,172 బాగుంది, కదా? 275 00:14:39,256 --> 00:14:40,757 అంటే, ఆహ్, అవును, అవును. 276 00:14:40,840 --> 00:14:42,759 ఇన్స్పెక్టర్ రెడ్ కి ఆ విషయం తెలుసు. 277 00:14:45,428 --> 00:14:47,681 నువ్వు మాంటివోర్ ని నిద్ర లేపకూడదు. 278 00:14:49,933 --> 00:14:51,851 మాంటివోర్ అంటే ఏంటి? 279 00:14:51,935 --> 00:14:58,108 అది ఈ మడుగు దగ్గర నివసించే పెద్ద రాక్షసి లాంటి జీవి. 280 00:14:58,191 --> 00:15:02,821 కానీ అది మనల్ని తినేసే ప్రమాదం ఉండడంతో దానితో మాట్లాడడానికి వెళ్లలేము. 281 00:15:03,405 --> 00:15:05,240 లేదా ఇంకా దారుణంగా... 282 00:15:05,824 --> 00:15:06,825 అది మనపై అరవవచ్చు. 283 00:15:09,578 --> 00:15:12,539 బహుశా ఆ మాంటివోర్ నీటిని దొంగలించిందేమో! 284 00:15:13,707 --> 00:15:17,335 -అది ఎంత భయంకరమైనది అయినా నేను పట్టించుకోను. -అవును. 285 00:15:17,419 --> 00:15:19,546 అది నాకు చేసినది ఏం బాలేదు. 286 00:15:20,589 --> 00:15:22,716 -అలాగే నీకు కూడా. -అవును, సరే. 287 00:15:22,799 --> 00:15:25,176 -మీ నీరు పోవడం చాలా దారుణమైన విషయం. -అవును. 288 00:15:25,760 --> 00:15:27,721 సరే, భయపడకు. 289 00:15:27,804 --> 00:15:31,016 ఇన్స్పెక్టర్ రెడ్ ఈ కేసు మీద పని చేస్తుంది. 290 00:15:39,816 --> 00:15:43,111 అన్వేషణకై నేను అవసరమైన సమాచారాన్ని తెలుసుకుంటాను 291 00:15:43,194 --> 00:15:44,321 అది నిజమే 292 00:15:44,404 --> 00:15:48,199 ఈ కార్యం పై చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి ఇది చాలా ముఖ్యం 293 00:15:48,283 --> 00:15:52,704 కానీ ఇలా జరిగినందుకు నాకు వచ్చిన ప్రేరేపణ కూడా చాలా ఎక్కువే 294 00:15:52,787 --> 00:15:56,416 దోషిని పట్టుకోవడానికి నా వద్ద వనరులు కూడా చాలా తక్కువ ఉన్నాయి 295 00:15:57,042 --> 00:15:59,085 నేను కేసుపై పని చేస్తున్నాను కేసును పరిష్కరిస్తాను 296 00:15:59,169 --> 00:16:02,380 ఇక వెనుకడుగు వేసేదే లేదు ఎందుకంటే ఆధారాలు పొందే దిశగా వెళ్తున్నాను 297 00:16:02,464 --> 00:16:03,506 నిజం తెలుసుకోవడానికి 298 00:16:03,590 --> 00:16:05,383 -నిజం తెలుసుకోవడానికి -నిజం తెలుసుకోవడానికి 299 00:16:05,467 --> 00:16:07,761 మన పూర్తి శక్తిని పెడితే నిజాలు తెలుస్తాయి 300 00:16:07,844 --> 00:16:10,889 కానీ నీ మనసు నిష్కల్మషంగా ఉంది కారణం తెలుసుకోవడానికి వెతుకుతున్నావు 301 00:16:10,972 --> 00:16:12,182 -నిజం తెలుసుకోవడానికి -నిజం తెలుసుకోవడానికి 302 00:16:12,265 --> 00:16:13,558 నిజం తెలుసుకోవడానికి 303 00:16:13,642 --> 00:16:15,352 నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది 304 00:16:18,897 --> 00:16:21,191 ఇక పరిశోధన చాలా తీవ్రమైంది 305 00:16:21,274 --> 00:16:23,109 తప్పు చేసిన వారిని పట్టుకోవాల్సిందే 306 00:16:23,193 --> 00:16:25,528 ముందుగానే ఇందులో ఉన్న లొసుగులను తెలుసుకోవాలి 307 00:16:25,612 --> 00:16:27,030 వారు నాతొ మాట్లాడినప్పుడు 308 00:16:27,614 --> 00:16:31,868 కానీ మీరు ఎంతగా ఊహించి అడుగులు వేయగలరనే విషయం పైనే 309 00:16:31,952 --> 00:16:33,954 మీ పేరు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయి 310 00:16:34,037 --> 00:16:35,413 చాలా వరకు ఆధారపడి ఉన్నాయి 311 00:16:36,248 --> 00:16:38,416 నేను కేసుపై పని చేస్తున్నాను కేసును పరిష్కరిస్తాను 312 00:16:38,500 --> 00:16:41,545 ఇక వెనుకడుగు వేసేదే లేదు ఎందుకంటే ఆధారాలు పొందే దిశగా వెళ్తున్నాను 313 00:16:41,628 --> 00:16:42,629 నిజం తెలుసుకోవడానికి 314 00:16:42,712 --> 00:16:44,548 -నిజం తెలుసుకోవడానికి -నిజం తెలుసుకోవడానికి 315 00:16:44,631 --> 00:16:46,925 -మన పూర్తి శక్తిని పెడితే -నిజాలు తెలుస్తాయి 316 00:16:47,008 --> 00:16:49,928 -కానీ నా మనసు నిష్కల్మషంగా ఉంది -నువ్వు కారణం తెలుసుకోవడానికి వెతుకుతున్నావు 317 00:16:50,011 --> 00:16:51,179 -నిజం తెలుసుకోవడానికి -నిజం తెలుసుకోవడానికి 318 00:16:51,263 --> 00:16:52,639 నిజం తెలుసుకోవడానికి 319 00:16:52,722 --> 00:16:54,432 నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది 320 00:16:55,433 --> 00:16:57,018 నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది 321 00:16:57,602 --> 00:17:00,146 -నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది -అవును 322 00:17:00,939 --> 00:17:03,942 అయ్యో. ఆహ్, వాడు అక్కడ ఉన్నాడు. 323 00:17:04,609 --> 00:17:06,945 అదే మాంటివోర్. 324 00:17:07,696 --> 00:17:08,697 ఆహా! 325 00:17:08,780 --> 00:17:12,950 నేను అనుమానిస్తున్న మాంటివోర్ నా కంట పడింది. 326 00:17:13,034 --> 00:17:16,412 నా బూతద్దం కారణంగా వాడు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. 327 00:17:24,170 --> 00:17:26,882 సరే, ఆమ్మో. నువ్వు నిజంగానే పెద్దగా ఉన్నావు. 328 00:17:27,465 --> 00:17:30,302 మీరు! 329 00:17:38,977 --> 00:17:42,647 నా చెట్టును మంచి ప్రదేశంలో పెట్టాలని నాకు అనిపిస్తే అదే చేస్తాను. 330 00:17:42,731 --> 00:17:46,985 నేనొక గోర్గ్ ని. నాకు ఏది చేయాలనిపిస్తే అదే చేస్తాను. 331 00:17:50,155 --> 00:17:52,991 నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? 332 00:17:54,326 --> 00:17:56,411 లేదు, లేదు, లేదు. 333 00:17:56,494 --> 00:17:58,246 క్షమించు, జూనియర్ జూనియర్. 334 00:17:58,830 --> 00:18:03,543 నేను నీకు ఉత్తమమైనదాన్ని ఇవ్వాలనుకున్న, కానీ అందుకు ఇతర చెట్లను బాధపెట్టలేను. 335 00:18:04,377 --> 00:18:08,215 ఇది ఉత్తమమైన ప్రదేశం కాకపోవచ్చు, అయినా కూడా మంచిదే. 336 00:18:08,298 --> 00:18:09,507 బాగుందా? 337 00:18:10,592 --> 00:18:11,593 సరే. 338 00:18:11,676 --> 00:18:16,223 పర్లేదు. ఆ భయంకరమైన ఆకుల మొక్కని మాకు అడ్డు పెట్టనంత వరకు ఏం సమస్య లేదు! 339 00:18:16,306 --> 00:18:17,307 అర్థమైందా? 340 00:18:17,390 --> 00:18:19,059 సరే, అలాగే. 341 00:18:19,601 --> 00:18:21,770 ఆహ్, నీకు ఇంకా కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 342 00:18:21,853 --> 00:18:24,522 వాడు మంచి పని చేశాడు. ఇలా ఉండకు. 343 00:18:25,190 --> 00:18:28,068 ఆహ్, నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా వాడి గురించి కాదు. 344 00:18:28,151 --> 00:18:31,321 -నాకు... నాకు ఈ మధ్య నిద్ర రావడం లేదు. -అయ్యో. 345 00:18:31,404 --> 00:18:34,241 మీ ఇద్దరికీ... 346 00:18:34,324 --> 00:18:36,910 ...నా ఇంటికి స్వాగతం. 347 00:18:36,993 --> 00:18:39,371 -ఏంటి? ఆహ్... -ఆగ్... ఆగు. 348 00:18:39,454 --> 00:18:43,291 -మాకు స్వాగతం చెప్తున్నావా? -అంత భయంకరంగా ఎందుకు చెప్పావు? 349 00:18:43,375 --> 00:18:46,419 మీకు తెలుసా... 350 00:18:46,503 --> 00:18:48,880 ...నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు. 351 00:18:48,964 --> 00:18:50,382 నేను సహజంగా మాట్లాడే విధానమే అంత. 352 00:18:51,675 --> 00:18:55,053 అందుకే క్రాగుల్స్ కి నేనంటే భయమా? 353 00:18:55,679 --> 00:18:58,265 అంటే, సహజంగా ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. 354 00:18:58,890 --> 00:19:03,019 ఓహ్, సరే. ఇక ఈ ముచ్చట్లు, లేదా భయంకరమైన మాటలు ఆపుదాం. 355 00:19:03,103 --> 00:19:06,773 -నువ్వు నీటిని ఎందుకు తీసుకున్నావు, మాంటివోర్? -అవును. 356 00:19:06,856 --> 00:19:09,359 ఓహ్, దయచేసి నన్ను మాంటి అని పిలవండి. 357 00:19:09,442 --> 00:19:11,820 అలాగే, ఆ నీటిని తీసుకున్నది నేను కాదు. 358 00:19:12,737 --> 00:19:14,281 ఓహ్, ఐతే ఎవరు తీసుకున్నారు? 359 00:19:14,364 --> 00:19:15,699 అది... 360 00:19:15,782 --> 00:19:17,784 మీరే! 361 00:19:20,078 --> 00:19:22,163 నాకు పూర్తిగా అర్ధం కాలేదు. 362 00:19:22,247 --> 00:19:24,374 అది నా జుట్టు బ్యాండ్. 363 00:19:24,457 --> 00:19:27,627 కానీ ఇది ఇంత దూరం ఎలా వచ్చింది? 364 00:19:27,711 --> 00:19:30,714 నేను దీన్ని చివరిగా పోగొట్టుకున్నది... 365 00:19:31,590 --> 00:19:32,883 నిన్ను పట్టుకున్నా, గోబో! 366 00:19:32,966 --> 00:19:36,595 మేము గోబో వాళ్ళ అంకుల్ బ్యాగు కోసం వెతుకుతూ ఇరుక్కుపోయాం. 367 00:19:40,181 --> 00:19:43,685 మేము ఒక రాతిని పక్కకు కదిపాము, అప్పుడు నీరు ఒక్కసారిగా వచ్చింది. 368 00:19:43,768 --> 00:19:46,438 -అది... -నీళ్లు! 369 00:19:47,772 --> 00:19:49,983 మేము ఈ నీటి గొట్టాల గుండా ప్రయాణించాం, 370 00:19:50,066 --> 00:19:53,820 అప్పుడది మా మహోన్నత హాల్ లో కొత్త జలపాతాన్ని సృష్టించింది. 371 00:19:57,240 --> 00:19:58,742 -వావ్! -వావ్! 372 00:19:58,825 --> 00:20:01,328 ఈ కొత్త నీటిని చూడు! 373 00:20:01,411 --> 00:20:07,500 అవును, కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 374 00:20:08,752 --> 00:20:13,423 వాళ్ళు దీనికి నిన్నే నిందిస్తారు, మాంటి. 375 00:20:14,299 --> 00:20:19,221 అయితే, ఆ రాతిని కదపడం కారణంగా నీరు దారి మళ్ళి 376 00:20:19,304 --> 00:20:21,389 మీ మడుగు ఎండిపోయిందా? 377 00:20:22,766 --> 00:20:27,520 నేను ఇంత సేపు వెతుకుతున్న దోషి... 378 00:20:28,230 --> 00:20:29,231 నువ్వే. 379 00:20:30,565 --> 00:20:32,567 అబ్బా, నువ్వు ఎంత నెమ్మదిగా చెప్పావో. 380 00:20:32,651 --> 00:20:34,819 అంటే, సందర్భానికి తగినట్టు ఉంటుందని. 381 00:20:41,409 --> 00:20:45,372 మంచిగా ఎంజాయ్ చేయడానికి మనం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు, చూసావా? 382 00:20:45,455 --> 00:20:49,960 ఇతరులు ఖరీదైన ట్రిప్లు వేయాలేమో, కానీ మనం చాలా అదృష్టవంతులం, స్ప్రాకెట్. 383 00:20:50,043 --> 00:20:52,837 అంటే, మనం ఎంత తక్కువతో ఎంజాయ్ చేశామో చూడు. 384 00:20:55,006 --> 00:20:56,383 ఒక్క నిమిషం ఆగు. 385 00:20:57,050 --> 00:20:58,552 ఇక్కడే. 386 00:20:58,635 --> 00:21:01,638 ఇక్కడే నేను ల్యాబ్ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి? 387 00:21:01,721 --> 00:21:05,850 కాస్త ఎక్కువ కరెంట్ వాడాలి, ఉత్త పరికరాలతోనే సర్దుకోవాలి. 388 00:21:06,601 --> 00:21:09,521 కానీ ప్రపంచాన్ని మార్చిన వారందరూ సాధారణంగా పనిచేసినవారు కాదు కదా? 389 00:21:10,730 --> 00:21:14,317 స్ప్రాకెట్, మనం సముద్ర జలాల సమస్యని తీర్చబోతున్నాం. 390 00:21:14,401 --> 00:21:17,112 ఆ పనిని మనం ఇంటి నుండే ప్రారంభించబోతున్నాం. 391 00:21:18,321 --> 00:21:19,322 ఓహ్, నువ్వేమి కంగారు పడకు. 392 00:21:19,406 --> 00:21:20,949 ముందు మన క్యాంపింగ్ ట్రిప్ ముగిద్దాం. 393 00:21:21,950 --> 00:21:23,243 నువ్వు నీళ్లు ఒలకబోస్తున్నావు. 394 00:21:23,326 --> 00:21:25,245 -పట్టుకున్నావా? సరిగ్గా పట్టుకో. -అందింది, గోబో. సరే. ఓహ్! 395 00:21:26,246 --> 00:21:27,497 నీళ్లు ఒంపకండి. 396 00:21:27,581 --> 00:21:30,083 -నేను పోస్తాను. నేను పోస్తాను. -నేను ప్రయత్నిస్తున్నాను. 397 00:21:30,166 --> 00:21:33,295 ఇద్దరూ పొయ్యలేరు. ఎవరో ఒకరు బకెట్ పట్టుకోవాలి. 398 00:21:33,378 --> 00:21:34,838 -నేను ప్రయత్నిస్తున్నాను. -అవును, నేను... 399 00:21:34,921 --> 00:21:37,007 వాళ్ళు ఒలకబోస్తున్నారు. వాళ్ళు ఒలకబోస్తున్నారు. 400 00:21:37,090 --> 00:21:39,384 నీరు పారుతుంది. దాన్నే అనుసరించాలి. 401 00:21:39,467 --> 00:21:41,344 సరే, అదెలా చేయాలి? 402 00:21:41,428 --> 00:21:47,017 అందరూ వినండి. ఇన్స్పెక్టర్ రెడ్ ఈ కేసును పరిష్కరించింది. 403 00:21:47,100 --> 00:21:49,019 -సరే. -అవునా? 404 00:21:49,936 --> 00:21:51,313 ఏ కేసు? 405 00:21:52,063 --> 00:21:55,108 మనం ఒక పిచ్చి సెలవు ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాను, 406 00:21:55,191 --> 00:22:00,864 కానీ మన కారణంగా పాపం క్రాగుల్స్ కి ఇన్ని రోజులు నీళ్లు లేకుండా పోయింది. 407 00:22:00,947 --> 00:22:02,908 ఏంటి? మనం ఏం చేసాము? 408 00:22:02,991 --> 00:22:05,827 ఆ విషయం నేను తర్వాత వివరిస్తాను, కానీ ప్రస్తుతానికి, 409 00:22:05,911 --> 00:22:08,330 క్రాగుల్స్ ఇక్కడే మనతో ఉండబోతున్నారు 410 00:22:08,413 --> 00:22:13,168 వాళ్ళు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకొనే వరకు మన నీటిని ఎంతైనా వాడుకుంటారు. హా. 411 00:22:14,294 --> 00:22:18,089 మంచిది, ఎందుకంటే మనం అనుకున్న నీటిని తీసుకెళ్లే కార్యక్రమం ఏం బాగా నడవట్లేదు. 412 00:22:18,173 --> 00:22:19,424 అవును, నీటిని ఒలకబోస్తున్నాము. 413 00:22:19,507 --> 00:22:21,760 -సరే, నిజంగానా? -మంచి సలహా, రెడ్. హా. 414 00:22:21,843 --> 00:22:23,553 అవును, రెడ్. వావ్. 415 00:22:23,637 --> 00:22:25,680 బాగా ఆలోచించావు. 416 00:22:27,265 --> 00:22:30,393 నీ ఆశ్చర్యం నాకు ఏం నచ్చడం లేదు. 417 00:22:32,604 --> 00:22:36,149 అవును. ఆ జిగటని ఇక్కడికి తీసుకురండి. 418 00:22:37,567 --> 00:22:39,903 ఇక్కడ వేయండి, అప్పుడు మనం డూజర్ స్టిక్స్ తో దాన్ని కలుపుదాం. 419 00:22:39,986 --> 00:22:43,865 సరే, నేను తిరిగి వచ్చేశా. వెళ్లి నా జిగట ప్రయోగాలు చేయాలి. 420 00:22:43,949 --> 00:22:44,950 -యాహూ! -సూపర్! 421 00:22:45,033 --> 00:22:46,201 అవును. సరే. 422 00:22:46,284 --> 00:22:50,080 కాటర్పిన్, జిగటను కనిపెట్టినందుకు అభినందనలు. 423 00:22:50,163 --> 00:22:52,916 మేము ఇప్పటికే దాన్ని ఉత్పత్తిలో చేర్చాం. 424 00:22:52,999 --> 00:22:54,501 జిగట. 425 00:22:54,584 --> 00:22:57,671 కానీ దానిపై నా పరిశోధన ఇంకా పూర్తి కాలేదు. 426 00:22:57,754 --> 00:22:59,631 ఓహ్, కాటర్పిన్! 427 00:23:02,759 --> 00:23:06,304 ఆహ్, నువ్వు చేసే పనికి నీకు గుర్తింపు రావాలని మేము అనుకున్నాం. 428 00:23:06,388 --> 00:23:08,056 -అవును. నిజం. -అవును. 429 00:23:08,139 --> 00:23:10,976 -కాబట్టి, అభినందనలు. అవును. అభినందనలు. -అభినందనలు. అవును. 430 00:23:11,059 --> 00:23:13,603 ఓహ్, ఎంత పెద్ద పొరపాటైపోయింది! 431 00:23:19,150 --> 00:23:21,069 నిన్ను అభినందించాలి, రెడ్. 432 00:23:21,152 --> 00:23:23,321 నువ్వు క్రాగుల్స్ పట్ల గొప్ప పని చేసావు. 433 00:23:24,573 --> 00:23:27,993 మనకు ఉన్న సౌకర్యాన్ని నేను ముందు సరిగా అభినందించలేకపోయాను. 434 00:23:29,369 --> 00:23:32,205 బహుశా ఇప్పుడు క్రాగుల్స్ సెలవులకు యాత్ర చేయాల్సిన సమయమేమో. 435 00:23:32,289 --> 00:23:33,748 -అవును. -అవును. 436 00:23:33,832 --> 00:23:36,418 అయితే, వాళ్ళను ఎక్కడ పెడదాం? 437 00:23:36,501 --> 00:23:38,503 అలాగే వాళ్ళ నీటి సంగతి ఏంటి? 438 00:23:38,587 --> 00:23:40,463 వాళ్ళ బట్టలు ఎవరు ఉతుకుతారు? 439 00:23:41,047 --> 00:23:42,048 ఏం చింతించకు. 440 00:23:42,132 --> 00:23:46,219 అవన్నీ ఆలోచించకుండా క్రాగుల్స్ ని ఇక్కడికి రమ్మని రెడ్ అనదు. 441 00:23:46,303 --> 00:23:47,888 -అవునా, రెడ్? -అవును. నిజమే. 442 00:23:49,556 --> 00:23:51,308 కానీ అక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే 443 00:23:51,391 --> 00:23:55,645 ఇన్స్పెక్టర్ రెడ్ ఆ విషయాలను ముందుగా అస్సలు ఆలోచించనే లేదు. 444 00:23:58,189 --> 00:24:00,775 మళ్ళీ చెప్తున్నాయి, నీ మాటలు మాకు వినిపిస్తున్నాయి. 445 00:24:00,859 --> 00:24:01,860 ఓహ్. 446 00:25:31,032 --> 00:25:33,034 ఉపశీర్షికలు అనువదించింది జోసెఫ్