1 00:00:25,318 --> 00:00:27,237 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,320 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:43,086 రెడ్. వూ! 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,633 హలో! 13 00:00:50,218 --> 00:00:51,344 ఆ. నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:02,022 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,148 ఫ్రాగుల్ రాక్ వద్ద 19 00:01:15,410 --> 00:01:17,662 ట్రుబడూర్ బ్యాడ్ వచ్చేసింది. 20 00:01:17,746 --> 00:01:19,080 అది ట్రుబడూర్ బ్యాండ్. 21 00:01:19,164 --> 00:01:20,457 ఇది నూతన ఆరంభ దినం అయ్యుంటుంది. 22 00:01:20,540 --> 00:01:23,251 -ఇది నూతన ఆరంభ దినం అయ్యుంటుంది. -అవును, అవును. 23 00:01:23,960 --> 00:01:25,503 ఓహ్, మిస్టర్ జమ్డూలిన్. 24 00:01:25,587 --> 00:01:29,758 ఇది నిజంగా జమ్డూలిన్ గారేనా? ఇది నిజంగా నూతన ఆరంభ దినమేనా? 25 00:01:29,841 --> 00:01:32,552 ఓహ్, ఇది నూతన ఆరంభ దినమే, చిట్టి తల్లి. 26 00:01:32,636 --> 00:01:34,721 ఆహ్. ఇక వేడుక చేసుకొనే సమయమైంది. 27 00:01:34,804 --> 00:01:36,264 రెట్టింపు సందడి చేయండి! 28 00:01:36,765 --> 00:01:38,475 సోదరులారా. అలాగే సోదరీమణులారా. ఆహ్! 29 00:01:38,850 --> 00:01:40,477 అలాగే మధ్యలో ఉండేవారలారా. వాయించండి. ఓహ్! 30 00:01:40,685 --> 00:01:42,520 ఇక సందడి చేద్దాం రండి. 31 00:01:43,188 --> 00:01:46,483 ఇదేమిటి? ఎందుకు చేస్తున్నారు? 32 00:01:46,566 --> 00:01:50,111 ఈ అన్వేషకురాలిని విశ్రాంతి తీసుకోనివ్వరా? 33 00:01:50,195 --> 00:01:52,614 నూతన ఆరంభ దినోత్సవం పెద్ద సెలవు రోజు. 34 00:01:52,697 --> 00:01:54,699 నీకు ఇవాళ బాగా నచ్చుతుంది, ఐసీ జో. 35 00:01:54,783 --> 00:01:57,369 ఫ్లట్టర్ ఫ్లై పురుగు గుడ్లు పొదిగే రోజునే ఈ పండుగ చేసుకుంటాం. 36 00:01:57,452 --> 00:01:59,204 ట్రుబడూర్ బ్యాండ్ ఇక్కడికి వచ్చింది. 37 00:01:59,287 --> 00:02:00,455 సరే అయితే! 38 00:02:00,538 --> 00:02:03,291 వాళ్ళు ఫ్లట్టర్ ఫ్లై గూడులు ఉండే ఒక ప్రత్యేకమైన బాక్సు తీసుకువస్తారు. 39 00:02:03,375 --> 00:02:06,086 -అవును. -అలాగే మేము పెద్ద పార్టీ చేసుకుంటాం. 40 00:02:06,169 --> 00:02:07,712 రాత్రంతా! 41 00:02:07,796 --> 00:02:10,715 -అవును. చాలా సరదాగా ఉంటుంది. -ఆ సరదానే వేరు. 42 00:02:10,799 --> 00:02:12,050 ఇది పిచ్చితనం. 43 00:02:12,133 --> 00:02:13,093 ఏంటి... 44 00:02:14,135 --> 00:02:15,845 ఏమైంది? నాకు ఈ పండుగ పెద్దగా నచ్చదు. 45 00:02:15,929 --> 00:02:21,476 ఆశ, నూతన ఆరంభాలకు అంకితం చేయబడిన సెలవు దినం, అయితే ఏంటి? 46 00:02:21,560 --> 00:02:25,855 అవును. చూడండి, ఐసీ జో కూడా ఇది పెద్ద వృధా అనే విషయాన్ని అర్ధం చేసుకుంది. 47 00:02:25,939 --> 00:02:27,023 నాకు ఈ రోజు బాగా నచ్చింది! 48 00:02:28,400 --> 00:02:30,527 ఐసీ జోకి నూతన ఆరంభాలు అంటే చాలా ఇష్టం. 49 00:02:30,610 --> 00:02:35,532 నేను గడ్డకట్టుకుపోయి ఉండేదాన్ని, కానీ ఇప్పుడు విడిపింపబడి సంతోషంగా ఉన్నాను. 50 00:02:36,283 --> 00:02:38,535 ఆహ్. నా వల్ల కాదురా బాబు. 51 00:02:38,618 --> 00:02:41,288 నేను ఈ రోజును నా బట్టలు ఉతుక్కుంటూ ఉంటా. 52 00:02:41,371 --> 00:02:43,582 చాలా ధన్యవాదాలు. 53 00:02:43,665 --> 00:02:44,874 బూబర్. 54 00:02:44,958 --> 00:02:46,084 ఒక్క నిమిషం. 55 00:02:46,668 --> 00:02:48,503 ఇప్పుడు ఏంటి? 56 00:02:48,587 --> 00:02:53,258 సరే, నా ఫ్రాగుల్ కుర్రకారు. ఇప్పుడిక మనం స్మిటర్ స్కాటర్ ఆట ఆడే సమయమైంది. 57 00:02:55,427 --> 00:02:57,512 ఓహ్, ఓహ్. స్మిటర్ స్కాటర్ అనేది ఒక ఆట. 58 00:02:57,596 --> 00:02:59,264 మనం అందరం ఒక రాతిని పట్టుకోవాలి, 59 00:02:59,347 --> 00:03:03,226 ఎవరైతే దానిని పట్టుకుంటారు వారు ఫ్లట్టర్ ఫ్లై పురుగులను గాల్లోకి వదలొచ్చు. 60 00:03:03,310 --> 00:03:06,646 ఓహ్, నాకు ఫ్లట్టర్ ఫ్లై లను వదలాలని ఉంది. 61 00:03:06,730 --> 00:03:11,151 అవును. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. నేను ఇలాంటి వాటి కోసమే బ్రతికేది. 62 00:03:11,234 --> 00:03:13,320 మాకందరికి కూడా అదే ఆశయం. 63 00:03:13,403 --> 00:03:17,240 ఫ్లట్టర్ ఫ్లై లను వదలడానికి ఉండు, మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి. 64 00:03:17,324 --> 00:03:19,451 నాకు స్పీచ్ లు ఇవ్వడమంటే చాలా ఇష్టం. 65 00:03:19,534 --> 00:03:20,911 నాకు స్పీచ్ లు ఇవ్వడమంటే చిరాకు. 66 00:03:20,994 --> 00:03:24,039 నా ప్రొఫెసర్లు అందరి ముందు నేను ఒక పెద్ద ప్రెజంటేషన్ ఇవ్వాలి. 67 00:03:24,122 --> 00:03:27,250 ఇది గనుక నేను సరిగ్గా చేయలేకపోతే నా చదువుకు స్వస్తి పలకాల్సిందే. 68 00:03:27,334 --> 00:03:29,127 పెద్ద సమస్య ఏం కాదులే. 69 00:03:29,711 --> 00:03:33,340 ఓయ్. ఇలా నవ్వడానికి బదులు, ఏదైనా పనికొచ్చే పని చేయొచ్చు కదా, 70 00:03:33,423 --> 00:03:35,759 నేను నా ప్రజెంటేషన్ ని నీ ముందు ఇచ్చి ఎలా ఉంటుందో చూస్తాను. 71 00:03:35,842 --> 00:03:39,346 డాక్టరేట్ విద్యార్థులందరూ ల్యాబ్ స్థలం కోసం పోటీ పడుతున్నారు, మైక్రోప్లాస్టిక్ ని తినే 72 00:03:39,429 --> 00:03:42,933 మైక్రోబ్యాక్టీరియాని కనిపెట్టాలి అంటే నాకు అది చాలా ముఖ్యం. 73 00:03:43,850 --> 00:03:45,435 ఏం... ఎక్కడికి వెళ్తున్నావ్... 74 00:03:48,355 --> 00:03:51,650 నా సాధన సరిగ్గా రావడానికి నా ప్రొఫెసర్ లాగ బట్టలు వేసుకోవాలి. 75 00:03:53,401 --> 00:03:54,778 నీ సలహా చాలా మంచిది. 76 00:03:54,861 --> 00:03:59,282 దీనికి, ఆ లిబర్టీ శిల్పం కిరీటానికి ఏం సంబంధం ఉందో నాకు తెలీదు, కానీ... నీకు నచ్చినట్టు చెయ్. 77 00:04:00,492 --> 00:04:03,828 హెచ్2... ఓహ్! నిన్ను ఇక్కడ చూడనే లేదు. 78 00:04:03,912 --> 00:04:06,748 నా పేరు స్పెగెట్టి. కాదు. అది నా అసలు పేరు కాదు. నా పేరు డాక్. 79 00:04:06,831 --> 00:04:09,793 నిజానికి, అది కూడా నా పేరు కాదు, అది నాకు నేనే పెట్టుకున్న ముద్దుపేరు. 80 00:04:09,876 --> 00:04:12,254 మీ అందరి ముందు ఈ విషయాలను మాట్లాడడం సిగ్గు చేటు. 81 00:04:12,337 --> 00:04:16,925 అయితే, ప్రొఫెసర్లారా... నా లక్ష్యం మైక్రోప్లాస్టిక్ ముక్కలను 82 00:04:17,007 --> 00:04:21,179 తినేయగల బ్యాక్టీరియాను కనుగొనడం. 83 00:04:21,263 --> 00:04:22,472 సరే. ఒక్క సెకను ఆగండి. 84 00:04:22,556 --> 00:04:25,100 నేనిది చేయగలను. ఏం కాదు. 85 00:04:25,183 --> 00:04:26,351 లేదు, లేదు. 86 00:04:28,186 --> 00:04:29,437 సరే. 87 00:04:29,521 --> 00:04:33,316 ప్రియమైన డైరీ... అదే, టీచర్స్. నా ఉద్దేశం, వచ్చినందుకు ధన్యవాదాలు. 88 00:04:33,400 --> 00:04:35,860 ఐ లవ్ యు. నేను వాళ్ళకి "ఐ లవ్ యు" చెప్పానా? 89 00:04:35,944 --> 00:04:38,321 అయ్యో. నేను వెళ్లాలి. సమయం అయింది. 90 00:04:38,405 --> 00:04:40,824 సరే. కనీసం టెన్షన్ తగ్గింది, కదూ? 91 00:04:40,907 --> 00:04:44,035 ట్రయిల్ బాగాలేకపోయినా, అక్కడ బానే ఉంటుంది లే. అంతా సవ్యంగానే జరుగుతుంది. 92 00:04:44,119 --> 00:04:45,870 నాకు శుభం జరగాలని కోరుకో. 93 00:04:49,583 --> 00:04:51,918 సూపర్. ఆ స్కిటీస్ రాయి ఈ ఏడాది నాకే దక్కుతుంది. 94 00:04:52,002 --> 00:04:53,378 -ఓహ్, అవునా? -అవును... 95 00:04:53,461 --> 00:04:54,963 అంటే, ఒకవేళ రాయి నాకు దొరికితే, 96 00:04:55,046 --> 00:04:58,425 నేను ప్రసంగం ఇచ్చి, ఆ ఫ్లట్టర్ ఫ్లై లను విడిచిపెట్టాలా? 97 00:04:58,508 --> 00:05:00,343 -అలాగే మీకు టోపీ కూడా ఇస్తారు. -సూపర్. 98 00:05:00,427 --> 00:05:02,137 -నాకు, నా మిత్రులకు టోపీలు అంటే ఇష్టం. -అవును. 99 00:05:03,722 --> 00:05:04,806 విషయం ఏమిటంటే, ఐసీ జో, 100 00:05:04,890 --> 00:05:09,102 మీకు ఏమైనా తెలియకపోతే నన్ను చూసి తెలుసుకోండి. 101 00:05:09,185 --> 00:05:10,812 అవును, రెడ్ బాగా ఆడుతుంది. 102 00:05:10,896 --> 00:05:12,105 కానీ... 103 00:05:12,188 --> 00:05:13,857 ఈ ఏడాది నేనే విజేతను అవుతాను. 104 00:05:15,025 --> 00:05:16,192 గోబో. 105 00:05:16,860 --> 00:05:17,944 గోబో. 106 00:05:18,028 --> 00:05:20,864 ఓహ్, రావచ్చు కదా, బూబర్. స్మిటర్ స్కాటర్ ఆట మిస్ చేసుకుంటే ఎలా? 107 00:05:20,947 --> 00:05:22,949 నీ బాధ అర్థమైంది. కానీ నాదొక సందేహం. 108 00:05:23,033 --> 00:05:24,200 ఎందుకు? 109 00:05:24,284 --> 00:05:28,246 నా... నాకు ఆడాలని లేదు, ఒకవేళ ఆడాలని అనుకున్నా నేను రాయిని పట్టుకోలేను. 110 00:05:28,747 --> 00:05:30,957 ఇది బట్టలు ఉతకడానికి మాత్రమే పనికొచ్చే చేతులు. 111 00:05:31,041 --> 00:05:34,377 ఒక మాట చెప్పనా, నిజానికి ఆ రాయే నిన్ను పట్టుకుంటుంది అని కొందరు అంటుంటారు. 112 00:05:35,545 --> 00:05:37,756 ఓహ్. అది నూరుపాళ్లు నిజం. 113 00:05:37,839 --> 00:05:39,883 ఆ రాయికి దాని సొంత ఆలోచనలు ఉన్నాయి. 114 00:05:40,884 --> 00:05:41,968 చాల్లే ఆపండి, 115 00:05:42,052 --> 00:05:44,763 మీరు అనలేని మాటలేమి నేను అనడం లేదు కదా. 116 00:05:46,014 --> 00:05:49,184 సరే, ఆ రాయి మరొకరిని "పట్టుకొనే" లోపు... 117 00:05:49,267 --> 00:05:52,896 ...నేను వెళ్లి రోజంతా బట్టలు ఉతుకుతు కాలక్షేపం చేస్తా. 118 00:05:52,979 --> 00:05:54,481 కానీ... 119 00:05:56,566 --> 00:05:57,776 -సరదాగా ఉండబోతుంది. -నాది కూడా అదే కోరిక. 120 00:05:57,859 --> 00:05:59,319 నాకు బూబర్ గురించే ఖంగారుగా ఉంది. 121 00:05:59,402 --> 00:06:03,865 సెలవు రోజున నిరాశగా ఉన్నాడు. ఈ రోజు నేను ఎంజాయ్ చేయగలనని నాకు అనిపించడం... 122 00:06:03,949 --> 00:06:05,575 -అందరూ సిద్ధమా? -సిద్దమే! 123 00:06:05,659 --> 00:06:07,827 అవును! 124 00:06:07,911 --> 00:06:11,122 ఒక ముఖ్యమైన విషయమై నాకొక సందేహం ఉంది. 125 00:06:11,206 --> 00:06:14,376 నేను "స్కిటర్" అనగానే, మీరు ఏం చేయాలి? 126 00:06:14,459 --> 00:06:16,211 పరిగెత్తాలి! 127 00:06:16,294 --> 00:06:19,923 పదండి! 128 00:06:20,006 --> 00:06:21,716 అక్కడికి వెళ్ళింది! అయ్య బాబోయ్! 129 00:06:21,800 --> 00:06:23,843 ఎటు వెళ్ళింది? ఎటు వెళ్ళింది? 130 00:06:23,927 --> 00:06:26,888 నన్ను ఎంచుకో. నన్ను ఎంచుకో. ఆహ్! 131 00:06:36,690 --> 00:06:39,067 దాన్ని చూసావా? ఎక్కడికి వెళ్ళింది? 132 00:06:49,828 --> 00:06:53,206 -దాన్ని పోనివ్వకు! రండి! రండి! -నేను ముందు పట్టుకుంటాను! 133 00:06:53,290 --> 00:06:56,418 -నేను ముందు పట్టుకుంటాను! -కాదు. నాకు దొరికింది, నాకు దొరికింది! 134 00:06:57,002 --> 00:06:58,003 ఎలా చేసి ఉండగలను? 135 00:06:58,086 --> 00:07:02,883 ఏం చేసుంటే బట్టలు ఉతకడానికి బదులు స్మిటర్ స్కాటర్ ఆడగలిగి ఉండే వాడిని? 136 00:07:02,966 --> 00:07:05,218 ఇక్కడ ఉతకడానికి గుడ్డలు ఉన్నాయి. 137 00:07:05,802 --> 00:07:07,762 బోలెడన్ని గుడ్డలు. 138 00:07:11,308 --> 00:07:15,604 బూబర్, ఆ రాయి నిన్ను ఎంచుకుంది! 139 00:07:16,438 --> 00:07:19,024 ఆ కన్నాన్ని పూరించాలని తర్వాత గుర్తు చేయండి. 140 00:07:23,278 --> 00:07:24,154 బూబర్. 141 00:07:24,237 --> 00:07:26,865 ఇదొక ప్రత్యేకమైన సందర్భం కదూ? 142 00:07:26,948 --> 00:07:29,910 ఆహ్, నాకైతే "కాదనే" అనిపిస్తుంది. 143 00:07:29,993 --> 00:07:32,621 ఓహ్, ఊరుకో. ఇది సరదాగా ఉంటుంది. 144 00:07:32,704 --> 00:07:34,956 చిన్న ప్రసంగం ఇవ్వు, డబ్బా తెరిచి... 145 00:07:35,040 --> 00:07:37,751 ...ఫ్లట్టర్ ఫ్లై లను వదులు, అప్పుడు అందరం పార్టీ చేసుకోవచ్చు, 146 00:07:37,834 --> 00:07:40,754 అందరం డాన్స్ వేయొచ్చు. తనివితీరా. 147 00:07:40,837 --> 00:07:43,381 సంగీతంతో ఏకమైపోయే డాన్స్. 148 00:07:43,465 --> 00:07:44,883 మోకీ, నన్ను నమ్ము. 149 00:07:45,592 --> 00:07:46,676 నేను అది సరిగా చేయలేను. 150 00:07:47,344 --> 00:07:51,306 బూబర్, నీకు నువ్వే ఏదేదో చెప్పుకొని నిరుత్సాహపరచుకుంటున్నావు. 151 00:07:51,389 --> 00:07:55,685 ఇదుగో, ఈ ప్రసంగాన్ని ఉత్తేజపూర్వకంగా తిరిగి రాద్దాం. 152 00:07:55,769 --> 00:07:58,438 ఏం జరుగుతుందని అనుకుంటున్నావో మళ్ళీ చెప్పు. 153 00:07:59,147 --> 00:08:00,273 అంటే... 154 00:08:00,357 --> 00:08:03,485 సులభంగా చెప్పాలంటే... 155 00:08:06,279 --> 00:08:09,908 ...నాకు కంగారు ఎక్కువై, ముందుకు పడిపోతాను. 156 00:08:10,909 --> 00:08:14,329 అప్పుడు అందరూ నా వంగిపోయిన ముక్కును చూసి నవ్వుతారు. 157 00:08:14,412 --> 00:08:16,081 వాడి ముక్కు చూడు! 158 00:08:16,164 --> 00:08:18,667 లేదా వాళ్ళు సరదాగా నవ్వుకుంటున్నారేమో. 159 00:08:18,750 --> 00:08:20,669 ఎందుకంటే నువ్వు టక్కున ఎదిగే... 160 00:08:20,752 --> 00:08:22,837 ...పువ్వుల గుట్టపై పడ్డావు కాబట్టి. 161 00:08:22,921 --> 00:08:24,214 ఎంత బాగుందో కదూ. 162 00:08:24,297 --> 00:08:26,883 పనులు ఇలా అనుకున్నట్టు జరిగితే ఎంత బాగుంటుందో. 163 00:08:26,967 --> 00:08:29,928 ఇప్పుడు అదొక మనోరంజకమైన కథ అయింది చూడు. 164 00:08:30,178 --> 00:08:31,555 నా మాటల గారడీని కనిపెట్టవా? 165 00:08:31,638 --> 00:08:33,974 మనోరంజకంగా. ఆ మనోరంజకమైన పువ్వుల లాగ. 166 00:08:34,057 --> 00:08:37,519 అర్థమైంది. బాగా అర్థమైంది. కానీ అదేమీ మనోరంజకమైన కథ కాదు. 167 00:08:37,601 --> 00:08:41,022 అదొక చెత్త కథ ఎందుకంటే టక్కున ఎదిగే పువ్వులు అంటే నాకు అలర్జీ ఉంది. 168 00:08:42,190 --> 00:08:45,485 కానీ అది చూసి అందరూ కొత్త రకమైన డాన్స్ అనుకొని డాన్స్ వేస్తారు. 169 00:08:45,569 --> 00:08:47,404 ఇది ఈ తరం నాటి డాన్స్. 170 00:08:47,487 --> 00:08:50,156 నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, బూబర్. 171 00:08:50,240 --> 00:08:51,908 తర్వాత అందరం వెళ్లి ముల్లంగి షేక్ తాగుదాం. 172 00:08:53,910 --> 00:08:55,120 నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? 173 00:08:55,203 --> 00:08:58,456 మీరు కథలు రాస్తున్నారని విన్నాను, అందుకే పాలు పంచుకుందామని వచ్చాను. 174 00:08:59,124 --> 00:09:01,793 సరే, అలాగే. ముల్లంగి షేక్. నాకు ఇష్టమే. 175 00:09:01,877 --> 00:09:04,045 -అవును. -చూశావా, మంచి విషయమే. 176 00:09:04,129 --> 00:09:05,714 ఆహ్, నన్ను పూర్తిగా మాట్లాడనివ్వలేదు. 177 00:09:05,797 --> 00:09:08,258 నాకు వాటి మీద ఉన్న ఇష్టం కారణంగా అన్నిటిని వెంటనే తాగేస్తా, 178 00:09:08,341 --> 00:09:09,593 అందువల్ల నాకు ఎక్కిళ్ళు మొదలవుతాయి. 179 00:09:11,011 --> 00:09:12,846 వొళ్ళంతా ఎక్కిళ్లు మొదలవుతాయి, 180 00:09:12,929 --> 00:09:15,682 అంటే అప్పుడు నేను ఫ్లట్టర్ ఫ్లై బాక్సు తెరవలేను కదా. 181 00:09:15,765 --> 00:09:18,935 అప్పుడు నూతన ఆరంభ దినం పాడై బూబర్ దినోత్సవం అవుతుంది. 182 00:09:19,019 --> 00:09:21,229 బూబర్ అంతా పాడు చేసిన దినం. 183 00:09:21,313 --> 00:09:24,316 నువ్వు అంతా ఎందుకు పాడు చేశావు, బూబర్? 184 00:09:24,399 --> 00:09:26,443 నువ్వు చాలా ఛండాలమైన వాడివి. 185 00:09:26,526 --> 00:09:30,030 అన్నిటికంటే! 186 00:09:30,113 --> 00:09:33,366 అలా ఏం కాదు. 187 00:09:33,450 --> 00:09:36,369 -ఆ విషయం నీకు తెలీదు. -నాకు కాదు. నీకు తెలీదు! 188 00:09:36,453 --> 00:09:39,289 ఎప్పుడూ ముందు కీడు ఎంచకూడదు! 189 00:09:42,584 --> 00:09:44,753 చూడు, నాకిప్పుడు ముల్లంగి షేక్ కావాలి. 190 00:09:48,298 --> 00:09:50,967 ఓయ్, ఓయ్. అలా చూడకూడదు. వెళ్ళిపో. 191 00:09:53,178 --> 00:09:55,472 నూతన ఆరంభ దినం! నూతన ఆరంభ దినం! 192 00:09:55,555 --> 00:09:57,432 నూతన ఆరంభ దినం! 193 00:09:57,515 --> 00:10:01,353 ఓయ్, ఫ్లట్టర్ కుర్రోడా. నీ ప్రసంగానికి సిద్దమవుతున్నావా? 194 00:10:01,436 --> 00:10:05,857 ఓహ్, ఈ ఫ్లట్టర్ ఫ్లై, నూతన ఆరంభ దినం గోల ఆగితే చాలు నాకు. 195 00:10:05,941 --> 00:10:08,109 ఓయ్, చిన్ని నిరాశపరుడా. 196 00:10:08,193 --> 00:10:09,444 జీవితం ఒక నది లాంటిది. 197 00:10:09,527 --> 00:10:14,074 ఎన్ని మలుపులు ఎదురైనా, ప్రవహించడం మానదు. 198 00:10:14,157 --> 00:10:17,452 కాబట్టి ఆ ప్రవాహానికి ఎదురెళ్లకుండా ఉంటే నీకే మంచిది. సరేనా? 199 00:10:18,870 --> 00:10:19,704 అది కుదరదు. 200 00:10:19,788 --> 00:10:22,207 అదే విషయాన్ని నేను మరొక విధంగా చెప్తాను. 201 00:10:23,291 --> 00:10:24,459 రెండు, మూడు, నాలుగు. 202 00:10:34,970 --> 00:10:36,846 చెడు కల ఎప్పుడు వచ్చినా 203 00:10:36,930 --> 00:10:38,807 క్లిష్టమైన పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా 204 00:10:38,890 --> 00:10:40,642 ముందుకు సాగుతూనే ఉండు 205 00:10:40,725 --> 00:10:42,018 సందర్భానుసారంగా జీవించు 206 00:10:42,102 --> 00:10:45,605 నువ్వు ఎంచుకున్న మార్గం ఎప్పుడు నిన్ను నిరసపెట్టినా 207 00:10:45,689 --> 00:10:47,190 ముందుకు సాగుతూనే ఉండు 208 00:10:48,108 --> 00:10:49,150 సందర్భానుసారంగా జీవించు 209 00:10:49,234 --> 00:10:51,069 ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించడం మరువకు 210 00:10:51,152 --> 00:10:52,571 రేయింబవళ్లు ప్రయత్నించు 211 00:10:53,154 --> 00:10:56,575 ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ప్రయత్నించు అయినా అది ఒక్కోసారి కుదరకపోవచ్చు 212 00:10:56,658 --> 00:10:57,993 మనం జీవితంలో ఎదగాలంటే 213 00:10:58,076 --> 00:11:02,163 పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాలి 214 00:11:03,248 --> 00:11:07,168 చీకటి పరిస్థితులు ఎదురై నిన్ను ఇబ్బందిలోనికి నెట్టినప్పుడు 215 00:11:07,252 --> 00:11:08,503 ముందుకు సాగుతూనే ఉండు 216 00:11:09,170 --> 00:11:10,380 సందర్భానుసారంగా జీవించు 217 00:11:10,463 --> 00:11:13,842 నటన నీకు రాదని నీకు తెలుసు నువ్వు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తున్నావు 218 00:11:13,925 --> 00:11:17,262 ముందుకు సాగుతూనే ఉండు సందర్భానుసారంగా జీవించు 219 00:11:17,345 --> 00:11:21,141 పీకల లోతు భయంకరమైన సందర్భంలో ఉన్నప్పుడు 220 00:11:21,224 --> 00:11:25,061 దానికి ముగింపు కూడా ఉంటుందని గుర్తించు 221 00:11:25,145 --> 00:11:26,271 మనం జీవితంలో ఎదగాలంటే 222 00:11:26,354 --> 00:11:30,609 సందర్భానుసారంగా జీవించడం ఒక్కటే మార్గం 223 00:11:32,444 --> 00:11:34,988 ముందుకు సాగుతూనే ఉండు, సాగుతూనే ఉండు సందర్భానుసారంగా జీవించు 224 00:11:36,031 --> 00:11:38,575 ముందుకు సాగుతూనే ఉండు, సాగుతూనే ఉండు సందర్భానుసారంగా జీవించు 225 00:11:38,658 --> 00:11:41,912 -వారితో మాట్లాడు -ముందుకు సాగుతూనే ఉండు, సాగుతూనే ఉండు 226 00:11:41,995 --> 00:11:44,289 ప్రపంచం నీకు ఎదురు తిరిగినప్పుడు 227 00:11:44,372 --> 00:11:45,874 నీపై నీకు కోపం పుట్టినప్పుడు 228 00:11:45,957 --> 00:11:49,085 ముందుకు సాగుతూనే ఉండు సందర్భానుసారంగా జీవించు 229 00:11:49,169 --> 00:11:51,338 ఏదీ అనుకున్నట్టు జరగనప్పుడు 230 00:11:51,421 --> 00:11:52,923 దేనికి పనికిరావన్నట్టు నీకు అనిపించినప్పుడు 231 00:11:53,006 --> 00:11:56,218 ముందుకు సాగుతూనే ఉండు సందర్భానుసారంగా జీవించు 232 00:11:56,301 --> 00:11:58,428 అన్నిటిని కోల్పోతున్నప్పుడు 233 00:11:58,511 --> 00:12:00,263 చావుకు సిద్దమైనప్పుడు 234 00:12:00,347 --> 00:12:03,516 చేతిలో డబ్బు లేనప్పుడు 235 00:12:03,600 --> 00:12:05,560 -నువ్వు ఎదగాలంటే -ఎదగాలి! ఎదగాలి! ఎదగాలి! 236 00:12:05,644 --> 00:12:09,105 సందర్భానుసారంగా జీవించడం ఒక్కటే మార్గం 237 00:12:11,024 --> 00:12:13,443 ముందుకు సాగుతూనే ఉండు, సాగుతూనే ఉండు సందర్భానుసారంగా జీవించు 238 00:12:13,526 --> 00:12:16,154 -మళ్ళీ చెప్పండి -ముందుకు సాగుతూనే ఉండు, సాగుతూనే ఉండు 239 00:12:16,238 --> 00:12:18,114 -సందర్భానుసారంగా జీవించు -వారితో మాట్లాడు 240 00:12:18,198 --> 00:12:20,784 ముందుకు సాగుతూనే ఉండు, సాగుతూనే ఉండు సందర్భానుసారంగా జీవించు 241 00:12:20,867 --> 00:12:22,702 అవును సరిగ్గా చెప్పారు 242 00:12:22,786 --> 00:12:23,620 అవును 243 00:12:30,502 --> 00:12:34,005 -మరి ఇప్పుడు ఎలా ఉంది, మిత్రమా? -బాగానే ఉంది. నేను ఏం చేయాలో తెలిసింది. 244 00:12:34,089 --> 00:12:35,006 ఓహ్, మంచిది. 245 00:12:36,383 --> 00:12:38,969 అబ్బా. పాటలతో సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు, అవునా? 246 00:12:39,719 --> 00:12:44,307 అందరూ రండి, అద్భుతమైన ఫ్రాగుల్స్. ప్రధాన కార్యక్రమం మొదలవనుంది. 247 00:12:44,391 --> 00:12:47,352 మనందరినీ అలరించడానికి బూబర్ ఒక ప్రసంగం ఇవ్వనున్నాడు! 248 00:12:47,435 --> 00:12:51,314 ఆ తర్వాత ఫ్లట్టర్ ఫ్లైలు స్వేచ్ఛగా ఎగురుకుంటూ పోతాయి. 249 00:12:51,398 --> 00:12:54,150 అవును. హే. నీకు ఉత్సాహంగా ఉందా, మిత్రమా? 250 00:12:57,112 --> 00:12:58,822 వాడు బాగానే ఉన్నాడా? 251 00:12:58,905 --> 00:13:00,615 -వాడికి ఈ రోజు అంటే పరమ ఇష్టం అంతే. -అవును. 252 00:13:00,699 --> 00:13:03,285 డూజర్స్ కి కూడా సెలవులు ఉంటాయా? 253 00:13:03,368 --> 00:13:06,162 -ఉంటాయనే ఆశిస్తున్నా. వాళ్ళు చాలా కష్టపడతారు. -అవును. 254 00:13:09,040 --> 00:13:11,626 మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మనం డాన్స్ వేస్తున్నాం. 255 00:13:11,710 --> 00:13:15,046 డాన్స్ ఫ్లోర్ లో బాగా డాన్స్ చేయండి. బాగా, బాగా డాన్స్ చేయండి. 256 00:13:15,130 --> 00:13:18,425 -డాన్స్ చేయండి. డాన్స్ చేయండి. -అందరికి హెల్మెట్ ప్రశంస దినోత్సవ శుభాకాంక్షలు! 257 00:13:20,802 --> 00:13:23,722 హెల్మెట్ ప్రశంస దినోత్సవ శుభాకాంక్షలు! 258 00:13:23,805 --> 00:13:26,474 అద్భుతం. 259 00:13:26,558 --> 00:13:28,768 -ఏమో. మనం ఎప్పటికి కనిపెట్టలేం అనుకుంట. -అవును. 260 00:13:28,852 --> 00:13:30,604 హే, కార్యక్రమం మొదలవుతుంది! 261 00:13:30,687 --> 00:13:33,773 ఇప్పుడు అందరికంటే ఉత్తమమైన ఫ్రాగుల్ వస్తున్నాడు. 262 00:13:33,857 --> 00:13:39,070 అది నూతన ఆరంభ దినోత్సవ ప్రసంగం ఇవ్వడానికి వస్తున్న మన సూపర్ బూబర్. 263 00:13:39,154 --> 00:13:41,656 సూపర్! త్వరగా వాడిని స్టేజి మీదకి తీసుకురండి. 264 00:13:41,740 --> 00:13:42,991 బూబర్ ఇది చేయగలడు, అవునా? 265 00:13:43,074 --> 00:13:44,868 ఓహ్, తప్పకుండ. అనుకున్నదానికంటే బాగా మాట్లాడతాడు చూడు. 266 00:13:46,161 --> 00:13:47,162 అవును! 267 00:13:51,374 --> 00:13:53,710 వాడు కార్యక్రమానికి రానేలేదు. 268 00:13:57,756 --> 00:13:58,715 అవును. 269 00:13:58,798 --> 00:14:04,179 పాటలో "సందర్భానుసారంగా ఉండమన్నారు" అందుకే నూతన ఆరంభ దినోత్సవ సందర్భంగా అక్కడికి పోలేదు. 270 00:14:04,262 --> 00:14:05,388 అవును. 271 00:14:05,472 --> 00:14:07,891 ఓహ్, ఏమో మరి. వాడు వెనక్కి వస్తే బాగుండు అనుకుంటున్నా. 272 00:14:07,974 --> 00:14:09,392 -నేను కూడా. -అవును. 273 00:14:09,476 --> 00:14:11,269 ఆహ్, ఇప్పుడు ఏం చేద్దాం మరి? 274 00:14:11,353 --> 00:14:13,772 మనలో ఒకరు ఫ్లట్టర్ ఫ్లై బాక్సును తెరవాలా? 275 00:14:13,855 --> 00:14:15,523 ఓహ్, నేను తెరుస్తాను. 276 00:14:17,651 --> 00:14:19,277 అద్భుతం. 277 00:14:19,361 --> 00:14:20,862 సరే. 278 00:14:27,535 --> 00:14:30,830 క్షమించాలి, ఐస్ ఫ్రాగుల్. ఆ రాయి బూబర్ ని ఎంచుకుంది. 279 00:14:30,914 --> 00:14:33,041 ఓహ్, ఏం పర్లేదు, మిత్రమా. ఆమెకు అది తెలీదు. 280 00:14:33,750 --> 00:14:36,294 ఫ్లట్టర్ ఫ్లైలు! ఫ్లట్టర్ ఫ్లైలు! 281 00:14:37,128 --> 00:14:40,549 ఓహ్, బూబర్ ఏదైనా పనిలో ఉండి ఉంటాడు. 282 00:14:40,632 --> 00:14:41,967 ఏం పర్లేదు. కొంచెం సేపు ఆగుదాం. 283 00:14:42,050 --> 00:14:44,344 నేను అద్భుతమైన కథలు చెప్పగలను. 284 00:14:46,721 --> 00:14:48,181 నా దగ్గర ఏ కథా లేదు. 285 00:14:48,265 --> 00:14:49,683 కథను ఊహించుకొనేంత సమయం దక్కలేదు. 286 00:14:49,766 --> 00:14:50,850 ఇప్పుడే వస్తాను! 287 00:14:51,935 --> 00:14:53,895 అయితే... 288 00:14:53,979 --> 00:14:55,730 హాయ్, అందరు. 289 00:14:55,814 --> 00:14:58,149 అయితే, బూబర్ కోసం ఎదురుచూసే సమయంలో, 290 00:14:58,233 --> 00:15:00,777 అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్ నుంచి వచ్చిన తాజా సమాచారాన్ని మీకు చెప్తే ఎలా ఉంటుంది? 291 00:15:00,860 --> 00:15:02,821 -అవును. మంచి ఐడియా. -అవును. చెప్పు. 292 00:15:04,239 --> 00:15:05,740 ఆహ్, "ప్రియమైన ఫ్రాగుల్స్..." 293 00:15:05,824 --> 00:15:07,951 ఓహ్, ఇక్కడ నిజానికి "ప్రియమైన గోబో అల్లుడా" అని ఉంది... 294 00:15:08,034 --> 00:15:10,412 కానీ నేను సమయస్ఫూర్తితో మార్చేశాను. 295 00:15:12,122 --> 00:15:14,249 నేను, సరే. 296 00:15:14,332 --> 00:15:17,252 నూతన జీవిత గొప్పతనాన్ని గుర్తిస్తూ జరుపుకొనే నూతన ఆరంభ దినోత్సవం రోజున 297 00:15:17,335 --> 00:15:19,170 మీకు దూరంగా ఉండడం బాధగా ఉంది. 298 00:15:19,254 --> 00:15:21,464 ఆ పండుగనే ఇక్కడ ఈ వెర్రి జీవుల మధ్య 299 00:15:21,548 --> 00:15:23,091 జరుపుకుందామని నేను అనుకున్నాను, 300 00:15:23,174 --> 00:15:24,968 కానీ ఇక్కడ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. 301 00:15:25,969 --> 00:15:28,430 నిద్ర లెగు! మనం జీవించడం కొరకే ప్రాణం ఇవ్వబడింది! 302 00:15:29,180 --> 00:15:31,808 దానిని చూసేంత వరకు నేను నిరుత్సాహంతో నిండి ఉన్నాను. 303 00:15:32,475 --> 00:15:34,144 కొత్త ప్రాణం దాని పరిపూర్ణమైన రూపంలో కనిపించింది. 304 00:15:36,771 --> 00:15:39,649 పక్కకి జరగనుంది, సర్. నేను కొత్తదనాన్ని చూడాలి. 305 00:15:39,733 --> 00:15:40,734 హలో. 306 00:15:43,904 --> 00:15:45,363 అందంగా ఉంది. 307 00:15:46,323 --> 00:15:48,575 ఈ సంతోష ప్రతీకలను మీరు ఎలా సృష్టిస్తారు? 308 00:15:52,203 --> 00:15:53,204 అవును. 309 00:15:59,002 --> 00:16:02,964 ఏమీ కానీ ద్రావణం నుండి పుట్టి గాలిలో అవి ఎగరడం చూశాను. 310 00:16:04,174 --> 00:16:06,051 అది చాలా అందంగా ఉంది... 311 00:16:06,801 --> 00:16:08,720 ...అలాగే భలే సున్నితమైనవి. 312 00:16:10,180 --> 00:16:11,640 జీవిత చక్రం అంటే అదే. 313 00:16:13,975 --> 00:16:16,394 ఓహ్, నాకు బబుల్స్ అంటే చాలా ఇష్టం! 314 00:16:18,063 --> 00:16:21,775 అవును, ఆయన దీని మీద సంతకం కూడా చేయలేదు. ఉత్సాహంతో నిండిపోయి ఉంటాడు. 315 00:16:21,858 --> 00:16:23,443 సరే అయితే, మొదలుపెడుతున్నా. 316 00:16:23,526 --> 00:16:26,404 మంత్రముగ్దులు కావడానికి సిద్ధంగా ఉండండి. 317 00:16:31,034 --> 00:16:32,202 బాగుంది, కదూ? 318 00:16:33,203 --> 00:16:38,625 -ఫ్లట్టర్ ఫ్లైలు! ఫ్లట్టర్ ఫ్లైలు! ఫ్లట్టర్ ఫ్లైలు! -ఓహ్, అబ్బా. 319 00:16:39,876 --> 00:16:41,586 దీని అర్ధం ఏమిటి? 320 00:16:41,670 --> 00:16:44,965 -ఇలా ముందెన్నడూ జరగలేదు. -అవి బాగా కోపంగా ఉన్నట్టు ఉన్నాయి. 321 00:16:45,048 --> 00:16:48,468 ఉహ్. ఊరుకోండి, పిల్లలు, ఇవాళ సెలవు. 322 00:16:48,552 --> 00:16:50,929 సరే, అయితే మనం స్మిటర్ స్కాటర్ మళ్ళీ ఒకసారి ఆడి 323 00:16:51,012 --> 00:16:54,933 మరొకరితో బాక్సు తెరిపిస్తే బాగుంటుందేమో. అది పని చేస్తుందా, జమ్డూలిన్? 324 00:16:55,016 --> 00:16:57,644 జమ్డూలిన్? ఎక్క... ఎక్కడికి పోయాడు? 325 00:16:57,727 --> 00:16:59,854 సరే! కథ చెప్పే సమయం! 326 00:16:59,938 --> 00:17:02,023 అయితే, నేను... 327 00:17:02,107 --> 00:17:04,568 నాకు ఇంకా కథ తట్టడం లేదు! 328 00:17:06,902 --> 00:17:10,031 సరే, ఆహ్, పడుకునే డూజర్ గురించి మీకు తెలుసా? 329 00:17:10,991 --> 00:17:12,158 అవును! 330 00:17:13,868 --> 00:17:15,870 సెలవులు లేవు, సమస్యలు లేవు. 331 00:17:16,746 --> 00:17:19,332 నేను ఒంటరిగా ఉన్నా హాయిగా ఉన్నా. అవును. 332 00:17:23,335 --> 00:17:25,881 నేను ఒంటరిగా ఉన్నా హాయిగా ఉన్నా, 333 00:17:25,964 --> 00:17:26,882 కాబట్టి... 334 00:17:29,426 --> 00:17:31,553 అయితే, నేనిప్పుడు ఏం చేస్తున్నా? 335 00:17:33,346 --> 00:17:34,514 సూపర్. 336 00:17:34,598 --> 00:17:36,516 నాకు తెలుసు. ఓయ్, ఆ, అదేంటి... 337 00:17:36,600 --> 00:17:39,603 ...అక్కడ ఏంటి? 338 00:17:39,686 --> 00:17:40,687 ఒక ఐడియా వచ్చింది. 339 00:17:45,150 --> 00:17:46,985 అది నేనే అని మీకెలా తెలుసు? 340 00:17:47,485 --> 00:17:49,195 ఎందుకంటే అది నిన్నే ఎంచుకుంది కాబట్టి. 341 00:17:50,989 --> 00:17:52,365 నన్నే ఎందుకు? 342 00:17:52,449 --> 00:17:55,410 నాకు అసలు... ఓహ్! ఈ సెలవు ఇష్టం లేదు. 343 00:17:55,493 --> 00:17:58,538 ఈ సెలవు రానున్న కొత్త రోజులపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ జరుపుకుంటాం. 344 00:17:58,622 --> 00:17:59,831 అందులో తప్పు ఏముంది? 345 00:17:59,915 --> 00:18:02,918 అంటే, గుడ్డిగా మంచి జరుగుతుందని నమ్మడం నాకు ఇష్టం లేదు. 346 00:18:03,001 --> 00:18:06,588 వ్యతిరేకంగా ఏది జరగబోతున్న దానికి సిద్ధంగా ఉండడానికి 347 00:18:06,671 --> 00:18:08,715 నేను అన్నిటికంటే ముందు కీడునే ఎంచుతాను. 348 00:18:08,798 --> 00:18:11,551 అది... నా విధానం అదే. 349 00:18:11,635 --> 00:18:12,928 నువ్వు అనేది నాకు అర్ధం అవుతుంది, టోపీ పెట్టుకున్నవాడా. 350 00:18:13,011 --> 00:18:14,054 నా పేరు బూబర్. 351 00:18:14,137 --> 00:18:15,430 టోపీ పెట్టుకున్న... 352 00:18:15,513 --> 00:18:18,225 ...నాతో ఇదంతా చర్చిస్తానని నువ్వు ముందుగానే ఊహించావా? 353 00:18:18,308 --> 00:18:19,517 ఏమో, నాకు తెలీదు. 354 00:18:19,601 --> 00:18:20,810 మరి నా గురించి? 355 00:18:20,894 --> 00:18:26,191 అవును, తను మాట్లాడగలదు. అంటే, సహజంగా నాతోనే మాట్లాడుతుంది, కానీ... 356 00:18:26,274 --> 00:18:29,361 ఈ టోపీ పెట్టుకున్నవాడు ఇవాళ నిజంగా నాలో ఉన్న నిరాశను 357 00:18:29,444 --> 00:18:30,695 -బయటకు తెస్తున్నాడు! -నిజంగానే! 358 00:18:30,779 --> 00:18:32,739 -నిజంగానే! -నిజంగానే! 359 00:18:33,323 --> 00:18:35,825 -నీ విధానంలో ఇప్పడు ఎలాంటి తప్పు లేదు. -అవును. 360 00:18:35,909 --> 00:18:39,913 నువ్వు ఇలాగే భయపడొచ్చు, నిజం చెప్పాలంటే, 361 00:18:39,996 --> 00:18:42,624 నిరంతరం ఏం జరుగుతుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. 362 00:18:43,708 --> 00:18:45,961 ఆ జరిగేవి మంచి విషయాలు కూడా కావచ్చు. 363 00:18:46,044 --> 00:18:49,047 అది చెప్పడానికే ఇక్కడికి వచ్చావా? 364 00:18:49,130 --> 00:18:53,426 అవును. అలాగే, త్వరలో పేలడానికి సిద్ధంగా ఉన్న 365 00:18:53,510 --> 00:18:57,389 ఫ్లట్టర్ ఫ్లై బాక్సు తెరవగలది నువ్వు ఒక్కడివే. ఆలస్యమైతే అది నీకు, నీ స్నేహితులకు మంచిది కాదు. 366 00:18:57,472 --> 00:19:00,725 -ఏంటి? మనం వెళ్ళాలి! మనం వెళ్ళాలి! -విరగదీద్దాం నడు! 367 00:19:01,518 --> 00:19:05,188 అయ్యో, ఆ ఫ్లట్టర్ ఫ్లైలను ఎగరవేయడానికి ఏదొక మార్గం ఉండి తీరాలి. 368 00:19:05,272 --> 00:19:07,357 అందరూ ఒక ప్రసంగాన్ని ఇచ్చి చూడండి! 369 00:19:07,440 --> 00:19:08,775 -ఓహ్, సరే. సరే. -అవును. 370 00:19:08,858 --> 00:19:10,026 హాయ్. 371 00:19:10,110 --> 00:19:12,862 నేను... నేను ఒకసారి ఒక పక్షిని చూసా, అది కూడా నన్ను చూసింది, 372 00:19:12,946 --> 00:19:15,282 అప్పుడు నేను, "పక్షులను కంట్రోల్ చేయగలనేమో" అను అనుకున్నాను. 373 00:19:15,365 --> 00:19:17,492 అందరికి నూతన ఆరంభ దిన శుభాకాంక్షలు! 374 00:19:18,994 --> 00:19:20,328 ఏం లేదు. సరే, రెడ్? 375 00:19:20,412 --> 00:19:23,790 -కానివ్వు, కానివ్వు. -ఓహ్. నా పేరు రెడ్. 376 00:19:25,000 --> 00:19:27,335 అది గ్రీటింగ్ కాదు. అది ఒక వాస్తవం అంతే. 377 00:19:27,419 --> 00:19:28,753 మనకు వేరే దారి లేదు. 378 00:19:28,837 --> 00:19:30,213 మనకు బూబర్ సహాయం కావాలి... 379 00:19:30,297 --> 00:19:32,215 ...కానీ వాడు వచ్చేలా ఏం కనిపించడం లేదు. 380 00:19:32,299 --> 00:19:34,217 అది నిజం కాకపోవచ్చు. 381 00:19:34,301 --> 00:19:35,218 బూబర్! 382 00:19:36,344 --> 00:19:37,971 నేను ఇంతసేపు ఆలోచించుకున్నాను. 383 00:19:38,054 --> 00:19:39,806 అది, ఆహ్... 384 00:19:41,766 --> 00:19:44,728 అదేంటంటే, అది... అనుకోని పరిస్థితులు ఎదురవ్వచ్చు. 385 00:19:45,478 --> 00:19:49,274 తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోయినా నిశ్చింతగా ఉండడమే ఆశ కలిగి ఉండడం ఏమో, 386 00:19:50,025 --> 00:19:51,109 ఎందుకంటే జీవితం... 387 00:19:52,485 --> 00:19:53,612 ...మనం అంచనా వేయలేకుండా ఉంటుంది. 388 00:19:54,613 --> 00:19:57,407 అదే సమయంలో అద్భుతమైంది కూడా. 389 00:19:57,490 --> 00:20:00,869 కాబట్టి నా జీవితం, అలాగే నా ప్రియమైన ఫ్రాగుల్స్ జీవితం రాను రాను వికసిస్తుండగా కొత్త విషయాలను 390 00:20:00,952 --> 00:20:02,537 తెలుసుకొని సంతోషించడమే నేను చేయాల్సిన పనేమో. 391 00:20:05,123 --> 00:20:06,458 నూతన ఆరంభ దినోత్సవ శుభాకాంక్షశాలు. 392 00:20:08,251 --> 00:20:11,296 నూతన ఆరంభ దినోత్సవ శుభాకాంక్షలు. 393 00:20:18,428 --> 00:20:19,596 అద్భుతం, అవి వచ్చేశాయి. 394 00:20:19,679 --> 00:20:22,307 అవును. అద్భుతమైన పని చేశావు, మిత్రమా. 395 00:20:22,390 --> 00:20:23,850 సరే అయితే! 396 00:20:23,934 --> 00:20:27,312 ఇక సందడి చేసే సమయం అయింది అనుకుంట కదూ! 397 00:20:31,358 --> 00:20:35,070 ఈ తాజా గాలిని ఆస్వాదిస్తున్నాను 398 00:20:35,153 --> 00:20:38,740 ఈ ఏడాది కలిసొస్తుందని చెప్పగలను 399 00:20:38,823 --> 00:20:41,743 అందరూ దేదీవ్యమానంగా నవ్వుతున్నారు 400 00:20:41,826 --> 00:20:43,370 పట్టలేని సంతోషంతో నవ్వుతున్నారు పట్టలేని సంతోషంతో నవ్వుతున్నారు 401 00:20:43,453 --> 00:20:45,080 పట్టలేని సంతోషంతో నవ్వుతున్నారు! అవును! 402 00:20:46,122 --> 00:20:49,584 నా మనసులో ఎంతో ఆశ ఉంది 403 00:20:49,668 --> 00:20:53,171 ఎందుకంటే కాలంతో మన పరిస్థితి కూడా మెరుగవుతుంది 404 00:20:53,255 --> 00:20:56,508 బ్రతికి ఉండడం ఎంతో బాగుంది 405 00:20:56,591 --> 00:20:58,343 ఎంతో బాగుంది చాలా బాగుంది 406 00:20:58,426 --> 00:20:59,844 చాలా బాగుంది! 407 00:21:00,470 --> 00:21:03,431 ఇవాళ నూతన ఆరంభ దినం 408 00:21:04,140 --> 00:21:07,269 ఇది వేడుక చేసుకొనే సమయం 409 00:21:07,852 --> 00:21:10,689 ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు 410 00:21:10,772 --> 00:21:13,149 రాను రాను మరింత ఉత్సాహవంతంగా తయారవుతుంది 411 00:21:13,233 --> 00:21:14,484 ఇది నూతన ఆరంభ దినం 412 00:21:15,527 --> 00:21:19,155 నాపై ఉన్న భారం తొలగిపోయినట్టు ఉంది 413 00:21:19,239 --> 00:21:23,076 నేను వేసే ప్రతీ అడుగు మెరుగైన ప్రదేశానికి తీసుకెళ్తుంది 414 00:21:23,159 --> 00:21:26,246 ఇది కలకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను 415 00:21:26,329 --> 00:21:28,039 కలకాలం కలకాలం 416 00:21:28,123 --> 00:21:29,165 కలకాలం 417 00:21:30,542 --> 00:21:33,420 కొన్ని సార్లు మనం చూడలేని విషయాలే 418 00:21:33,920 --> 00:21:37,549 మన మనసులో నాటుకొని ఉన్న విషయాలే 419 00:21:37,632 --> 00:21:40,802 కొన్నిసార్లు అప్పటి పరిస్థితులే నాకు సంతోషాన్ని కలిగిస్తాయి 420 00:21:40,886 --> 00:21:42,762 సంతోషాన్ని కలిగిస్తాయి సంతోషాన్ని కలిగిస్తాయి 421 00:21:42,846 --> 00:21:43,847 సంతోషాన్ని కలిగిస్తాయి! 422 00:21:44,347 --> 00:21:47,309 ఇవాళ నూతన ఆరంభ దినం 423 00:21:47,392 --> 00:21:48,393 అవును! 424 00:21:48,476 --> 00:21:51,396 ఇది వేడుక చేసుకొనే సమయం 425 00:21:52,188 --> 00:21:54,900 మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు 426 00:21:54,983 --> 00:21:56,776 మరింత ఉత్సాహవంతంగా తయారవుతుంది 427 00:21:56,860 --> 00:21:58,570 ఉత్సాహవంతంగా తయారవుతుంది 428 00:21:58,653 --> 00:22:01,656 అందరికీ మరింత ఊపు వస్తుంది 429 00:22:01,740 --> 00:22:03,199 నూతన ఆరంభ దినం 430 00:22:08,788 --> 00:22:09,789 బూబర్. 431 00:22:09,873 --> 00:22:12,834 ఇలా చేయడానికి నీ భయాన్ని ఎలా జయించావు? 432 00:22:12,918 --> 00:22:14,294 నేను... నేను ఏం జయించలేదు. 433 00:22:14,377 --> 00:22:16,379 ఇప్పుడు కూడా నేను భయంతోనే ఉన్నాను. 434 00:22:16,463 --> 00:22:21,426 అది... అది నాలో ఒక భాగం. నేను దానిని గెలవనివ్వలేదు అంతే. 435 00:22:23,386 --> 00:22:28,516 నేను విన్న అత్యద్భుతమైన నూతన ఆరంభ దినం ప్రసంగం అదే. 436 00:22:28,600 --> 00:22:29,809 అవునా? 437 00:22:29,893 --> 00:22:32,687 సరే అయితే, ఇకపై ఎప్పుడైనా మర్చిపోతే నాకు గుర్తు చెయ్. 438 00:22:32,771 --> 00:22:34,189 -సరేనా? -ఒట్టు. 439 00:22:34,272 --> 00:22:35,273 సరే. 440 00:22:35,357 --> 00:22:36,608 నేను కూడా మాట ఇస్తున్నాను. 441 00:22:38,068 --> 00:22:41,238 క్షమించండి. మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు వచ్చేసాను. 442 00:22:41,321 --> 00:22:43,323 -సరే. -సరే. 443 00:22:43,406 --> 00:22:45,283 నాకు ఇప్పుడు అర్థమైంది. 444 00:22:45,367 --> 00:22:47,577 కొనసాగించండి. ఇది ఇబ్బందిగా ఉంది. 445 00:22:49,329 --> 00:22:50,747 వెంబ్లీ! 446 00:22:50,830 --> 00:22:53,917 నూతన ఆరంభ దినోత్సవ శుభాకాంక్షలు! 447 00:22:54,626 --> 00:22:56,294 చాలా అందంగా ఉన్నాయి. 448 00:22:58,338 --> 00:23:01,216 -మనందరికీ నూతన ఆరంభ దినం శుభాకాంక్షలు! -అవును. 449 00:23:01,299 --> 00:23:04,803 అలాగే నూతన ఆరంభ దినం శుభాకాంక్షలు, అందరికీ! 450 00:23:35,000 --> 00:23:36,418 ఏంటి? 451 00:23:39,796 --> 00:23:41,798 ఓహ్, ఎంత బాగున్నాయో. అద్భుతం. 452 00:23:50,223 --> 00:23:51,683 అవును, స్ప్రాకెట్! 453 00:23:51,766 --> 00:23:53,226 నా ప్రెజెంటేషన్... 454 00:23:54,394 --> 00:23:55,854 ...ఛండాలంగా జరిగింది. 455 00:23:56,271 --> 00:23:58,565 కానీ నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే, 456 00:23:58,648 --> 00:24:02,235 నేను భయపడినట్టే జరిగినా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. 457 00:24:02,319 --> 00:24:04,946 అంటే, వాళ్ళు నా ల్యాబ్ అభ్యర్ధనను తిరస్కరించారు... 458 00:24:05,030 --> 00:24:07,657 ...కానీ శాస్త్రవేత్తలకు ఇలాంటి ఎదురుదెబ్బలు సహజమే, 459 00:24:07,741 --> 00:24:11,494 అలాగే... ...ఇదొక ఎదురుదెబ్బ అంతే. ఒక సమయంలో, 460 00:24:11,578 --> 00:24:14,915 నేను మా బామ్మకి ఫోన్ చేసి అందరికి ఆవిడని పరిచయం చేశాను. 461 00:24:17,667 --> 00:24:20,462 కానీ ఇదే అంతం కాదు. ఇది ఆరంభం మాత్రమే. 462 00:24:20,545 --> 00:24:23,048 ఎందుకంటే అతిపెద్ద ఆవిష్కరణలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? 463 00:24:23,131 --> 00:24:25,634 అన్నిటికి ఎదురొడ్డి నిలబడినప్పుడే. 464 00:24:25,717 --> 00:24:28,303 అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటే, 465 00:24:28,386 --> 00:24:30,055 ఇక నేను ఏమైనా చేయగలను. 466 00:24:30,138 --> 00:24:31,681 మనం ఇప్పుడు వేడుక చేసుకోవాలి. 467 00:24:32,224 --> 00:24:35,393 స్ప్రాకెట్, నాతో డాన్స్ వేస్తావా? 468 00:24:44,527 --> 00:24:47,239 రేపు మరొక కొత్త ఆరంభం, స్ప్రాకెట్! 469 00:24:48,907 --> 00:24:50,742 నేను ఎదురు చూడలేకపోతున్నాను! 470 00:26:20,665 --> 00:26:22,667 ఉపశీర్షికలు అనువదించింది జోసెఫ్