1 00:00:25,318 --> 00:00:27,237 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,320 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:43,086 రెడ్. వూ! 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,633 హలో! 13 00:00:50,218 --> 00:00:51,344 ఆ. నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:01,187 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,148 ఫ్రాగుల్ రాక్ వద్ద 19 00:01:08,069 --> 00:01:11,740 నీకు బొబ్బట్లతో చెరుకురసం కావాలా? 20 00:01:14,993 --> 00:01:16,912 ఆహ్, నవ్వుకో, స్ప్రాకెట్. 21 00:01:16,995 --> 00:01:19,456 ఈ మధ్య ఏంటో నా యూనిఫార్మ్ లోనే నిద్రపోతున్నాను. 22 00:01:19,539 --> 00:01:20,582 కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 23 00:01:20,665 --> 00:01:24,836 పైరేట్-థీమ్ రెస్టారెంట్లో సర్వర్ గా పనిచేయడం వల్లే నా చదువుకి, నీ తిండికి డబ్బు వస్తుంది. 24 00:01:26,046 --> 00:01:29,049 ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మన మనుగడ చూసుకోవాలి, కాబట్టి సర్వర్ కావడం తప్పేం కాదు. 25 00:01:34,721 --> 00:01:37,891 "అంకుల్ మ్యాట్ నుండి గోబో ఫ్రాగుల్ కి". మళ్లీనా? 26 00:01:37,974 --> 00:01:39,684 నా వల్ల కాదు, నా వల్ల కాదు! 27 00:01:39,768 --> 00:01:40,977 నాకు పని ఉంది, స్ప్రాకెట్! 28 00:01:42,896 --> 00:01:44,356 సరే, స్త్రీ మూర్తులారా. 29 00:01:44,439 --> 00:01:45,899 నేను నాలుగు గంటలే నిద్రపోయా, 30 00:01:45,982 --> 00:01:49,778 ఇప్పుడు బయోరెమెడీయేషన్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ మీద నేను పెద్ద వ్యాసం సబ్మిట్ చేయాలి. 31 00:01:50,528 --> 00:01:51,863 అంటే, బాక్టీరియా లాంటిది. 32 00:01:51,947 --> 00:01:54,324 అవి సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ అంతా తినేస్తాయి. 33 00:01:54,407 --> 00:01:56,952 నేను పేపర్లో అలా రాయకూడదు, కానీ నీకు అర్థమవడానికి చెప్తున్నా. 34 00:01:57,035 --> 00:02:00,247 సరేలే, మీరు నిలబడగలిగినప్పుడు, నేను కూడా నిలబడగలను. 35 00:02:02,749 --> 00:02:07,254 మీతో మాట్లాడడం వలనో, లేక చలి వలనో తెలీదు కానీ ఒళ్లంతా గగురుపాటుగా ఉంది. 36 00:02:07,337 --> 00:02:09,129 కానీ చలి మాత్రం చంపేస్తుంది. 37 00:02:12,008 --> 00:02:14,302 అబ్బా. హీటర్ పాడైంది. 38 00:02:14,386 --> 00:02:15,470 సరిపోయింది! 39 00:02:15,554 --> 00:02:18,848 ఆ గోడ కన్నంలో నుండి వచ్చే చల్లగాలి వల్ల ఇంకా చలి ఎక్కువవుతుంది. 40 00:02:28,525 --> 00:02:29,901 మొదటి మంచు! 41 00:02:31,236 --> 00:02:32,696 ఆహ్! మొదటి మంచు! 42 00:02:33,196 --> 00:02:35,198 మంచు మొదలవుతుంది! 43 00:02:39,411 --> 00:02:41,454 -హే, బూబర్, మొదటి మంచు పడింది! -ఆహ్? 44 00:02:41,538 --> 00:02:43,665 ఓహ్, తెలుస్తుంది! 45 00:02:43,748 --> 00:02:45,292 చలికాలం మొదలైనట్టే ఇక. 46 00:02:46,167 --> 00:02:48,003 మోకీ, ఇది మొదటి మంచు! 47 00:02:48,086 --> 00:02:50,589 అవును, నాకు తెలుసు. చాలా బావుంది కదా! 48 00:02:50,672 --> 00:02:52,382 పక్కకి వెళ్లండి! వస్తున్నాను! 49 00:02:52,465 --> 00:02:53,842 మొదటి మంచు! 50 00:02:56,761 --> 00:02:58,388 నేను బాగానే ఉన్నాను, థాంక్ యు. 51 00:02:58,471 --> 00:03:01,057 మంచు మీద నుండి జారచ్చు అని మీకు తెలుసా? 52 00:03:02,767 --> 00:03:04,311 ఏయ్, నా బట్టలతాడు! 53 00:03:04,394 --> 00:03:06,688 వెంబ్లీ, ఇది మొదటి మంచు! 54 00:03:06,771 --> 00:03:09,065 మొదటి మంచు! మొదటి మంచు! 55 00:03:09,149 --> 00:03:10,525 సరే, సరే, ఊపిరి తీసుకో. 56 00:03:12,319 --> 00:03:13,695 సరే, మొదటిసారి మంచు పడుతుంది కాబట్టి, 57 00:03:13,778 --> 00:03:15,906 మనం ముందుగా స్టోరీ టెల్లర్ గుహకి వెళ్లాలి, అక్కడ మనం 58 00:03:15,989 --> 00:03:19,784 ఫ్రాగుల్ జాతిలోనే గొప్ప అన్వేషకురాలి కథ వినాలి, 59 00:03:19,868 --> 00:03:22,579 ఈ సీజన్ రావడానికి కారణం, నాకు ఇష్టమైన హీరో... 60 00:03:22,662 --> 00:03:24,623 నాకు ఇష్టమైన హీరోకి ఇష్టమైన హీరో! 61 00:03:24,706 --> 00:03:26,499 ఆమె, ఒక్కగానొక్క... 62 00:03:26,583 --> 00:03:28,543 ఐసీ జో! 63 00:03:28,627 --> 00:03:30,378 హేయ్, హేయ్, హో 64 00:03:30,462 --> 00:03:32,047 మేము ఐసీ జోని ఇష్టపడే ఫ్రాగుల్స్ మి 65 00:03:33,215 --> 00:03:35,425 మనం ఐసీ జో ఇతిహాసాన్ని విన్న తర్వాత అక్కడ నుండి 66 00:03:35,508 --> 00:03:37,719 -మనం మంచు గుహల వైపు వెళ్దాం... -అలాగే. 67 00:03:37,802 --> 00:03:39,846 ...ఆమె వేసిన ప్రతి అడుగుని అనుసరిద్దాం 68 00:03:39,930 --> 00:03:41,348 తను మనకి... 69 00:03:42,891 --> 00:03:45,268 కనిపించకుండా పోక ముందు వెళ్లిన దారిలో. 70 00:03:45,352 --> 00:03:48,104 నేను ఇక స్టోరీ టెల్లర్ గుహకి వెళ్తాను. నువ్వు అన్నీ రెడీ చేసుకుని ఉండు. 71 00:03:48,188 --> 00:03:52,067 -నిన్ను అక్కడ కలుస్తా. -సరే. నీ పక్కన నేను కూర్చుంటాను మరి! 72 00:03:52,150 --> 00:03:54,986 అయ్యో, ఏమీ అనుకోకు, వెంబ్లీ. నేను నా బెస్ట్ ఫ్రెండ్ పక్కన కూర్చుంటాను. 73 00:03:55,070 --> 00:03:56,488 -ఏంటి? -అది నువ్వే! 74 00:03:57,322 --> 00:03:59,407 మొదటి మంచు! 75 00:04:03,370 --> 00:04:04,537 -నాకు చాలా ఉత్సాహంగా ఉంది! -నాకు కూడా! 76 00:04:04,621 --> 00:04:07,916 అవును. ఆమెని మళ్ళీ చూడడానికి నేను ఎదురు చూడలేకపోతున్నాను. వెంటనే కథ వినేయాలని ఉంది. 77 00:04:07,999 --> 00:04:09,793 ఆ కథలు చెప్పే వ్యక్తి! 78 00:04:09,876 --> 00:04:12,295 ఓహ్, ఆమె ఇక్కడే ఉంది. అదుగోండి. హాయ్! హాయ్! హాయ్! 79 00:04:15,423 --> 00:04:16,423 ఓహ్. ఓరి, దేవుడా. 80 00:04:16,507 --> 00:04:18,009 ఓహ్, ఎంత మంచి ఆహ్వానమో. 81 00:04:19,177 --> 00:04:21,179 ఓహ్, సూపర్! ఐసీ జో! ఐసీ జో! 82 00:04:21,263 --> 00:04:22,597 ఐసీ జో! ఐసీ జో! 83 00:04:22,681 --> 00:04:25,016 ఓహ్, అదా సంగతి. మీరిద్దరే అని తెలీదు. 84 00:04:25,767 --> 00:04:28,853 సరే. హా. ఐసీ జో యొక్క ఇతిహాసం. 85 00:04:29,563 --> 00:04:32,190 నా కళ్లద్దాలు ఎక్కడ? 86 00:04:33,066 --> 00:04:34,192 ఓహ్. ఇక్కడ ఉన్నాయి. 87 00:04:35,402 --> 00:04:36,653 అయ్యో, ఇవి కాదే. 88 00:04:36,736 --> 00:04:38,822 ఇప్పుడు మీరందరు ముల్లంగి ముక్కలులా ఉన్నారు. 89 00:04:38,905 --> 00:04:41,366 ఇవి నేను తినేటప్పుడు వేసుకునే అద్దాలు అనుకుంటా. 90 00:04:43,076 --> 00:04:45,328 ఇదిగో, ఇవే ఆ అద్దాలు. 91 00:04:45,412 --> 00:04:49,749 సరే. ఐసీ జో యొక్క ఇతిహాసం. 92 00:04:49,833 --> 00:04:51,418 ఆమె ఎక్కడ ఉందని... 93 00:04:51,501 --> 00:04:53,169 ఎవరికీ తెలీదు! 94 00:04:53,253 --> 00:04:55,797 సరే. ఇక నేను కథ చెప్పొచ్చా? 95 00:04:55,881 --> 00:04:57,215 -క్షమించండి. -నన్ను కూడా. 96 00:04:57,299 --> 00:04:58,633 రూపర్ట్! 97 00:04:58,717 --> 00:05:01,261 "ఐసీ జో పాట". ప్లే చెయ్. 98 00:05:06,224 --> 00:05:07,767 ఆహ్. ఏదొక రోజు బాగా వాయిస్తావులే. 99 00:05:08,518 --> 00:05:09,978 చల్లగా ఉండు, బంగారం. 100 00:05:10,061 --> 00:05:11,313 వాయించు, రూపర్ట్. 101 00:05:12,564 --> 00:05:14,691 మీకొక కథ చెబుతా వినండి 102 00:05:14,774 --> 00:05:16,902 నాకు తెలిసిన ఒక మొండి ఫ్రాగుల్ గురించి 103 00:05:16,985 --> 00:05:19,154 ఆమె అగ్ని లోయల్లో పోరాడింది 104 00:05:19,237 --> 00:05:21,781 పోరాడి శత్రువులను అణచింది 105 00:05:21,865 --> 00:05:23,867 అత్యంత ధైర్యవంతురాలైన అన్వేషకురాలు 106 00:05:23,950 --> 00:05:25,911 భూమి క్రింద సొరంగాలు చేయడంలో దిట్ట 107 00:05:25,994 --> 00:05:27,996 సాహసం అంటే మహా మక్కువ 108 00:05:28,079 --> 00:05:30,999 చివరికి ఆ సాహసంతోనే ఏకమైపోయింది 109 00:05:31,082 --> 00:05:35,503 ఓహ్, ఓహ్, ఓహ్ ధైర్యవంతురాలైన ఐసీ జో 110 00:05:35,587 --> 00:05:39,841 మన అందరికి ఆమె ఒక హీరో ఆమె కథలే అలా మనకు చెప్తున్నాయి 111 00:05:39,925 --> 00:05:44,221 ఓహ్, ఓహ్, ఓహ్ ధైర్యవంతురాలైన ఐసీ జో 112 00:05:44,304 --> 00:05:46,556 ప్రతీ ఫ్రాగుల్ ని ప్రోత్సహిస్తుంది 113 00:05:46,640 --> 00:05:49,059 మనం ఇప్పుడు చేరుకోలేని ప్రదేశమే లేదు 114 00:05:49,142 --> 00:05:51,144 ఆమె మంచు తుఫానులో ఎన్నో మైళ్ళు నడిచింది 115 00:05:51,228 --> 00:05:53,521 ఆరుగురు గోర్గ్స్ ఎత్తు ఉండే చెట్లు ఎక్కింది 116 00:05:53,605 --> 00:05:58,151 పెద్దవారిని కూడా భయపెట్టే జీవులను కనుగొంది 117 00:05:58,235 --> 00:06:00,570 కానీ ఆమె చివరి అన్వేషణలో 118 00:06:00,654 --> 00:06:02,864 మొదటి మంచు కురిసిన క్షణంలో 119 00:06:02,948 --> 00:06:04,866 ఆమె ఒక్కసారిగా మాయమైపోయింది 120 00:06:04,950 --> 00:06:07,285 కొందరు ఆమె కనిపించకుండా పోయింది అంటుంటారు 121 00:06:07,369 --> 00:06:10,497 ఎందుకంటే ఐసీ జోని ఎవరూ ఇన్నేళ్ళుగా చూడలేదు 122 00:06:10,580 --> 00:06:12,123 -ఆమె ఎక్కడికి వెళ్ళింది? -నాకూ తెలీదు! 123 00:06:12,207 --> 00:06:16,127 ఓహ్, ఓహ్, ఓహ్ ధైర్యవంతురాలైన ఐసీ జో 124 00:06:16,211 --> 00:06:20,590 మన అందరికి ఆమె ఒక హీరో ఆమె కథలే అలా మనకు చెప్తున్నాయి 125 00:06:20,674 --> 00:06:23,510 -అందరు పాడండి! -ఓహ్, ఓహ్, ఓహ్ 126 00:06:23,593 --> 00:06:25,220 ధైర్యవంతురాలైన ఐసీ జో 127 00:06:25,303 --> 00:06:28,932 మీకు గనుక ఆమె తారసపడితే ఇలా చెప్పండి 128 00:06:29,015 --> 00:06:30,392 ఓహ్, తప్పకుండా! 129 00:06:31,643 --> 00:06:33,103 పాట అంటే ఇలా పాడాలి. 130 00:06:33,186 --> 00:06:36,523 సరే, మళ్ళీ వచ్చే ఏడాది కలుద్దాం. 131 00:06:37,482 --> 00:06:39,442 ఓహ్, ఓహ్, నేను పడుకునేటప్పుడు పెట్టుకునే అద్దాలు ఎక్కడ? 132 00:06:39,526 --> 00:06:41,486 ఇదుగో ఇక్కడ ఉన్నాయి. సరే. 133 00:06:46,866 --> 00:06:49,578 మీరు మళ్ళీ ఐసీ జో ఆచూకీని వెతుకుతారా? 134 00:06:50,745 --> 00:06:53,540 ఇక్కడే ఉండి కొత్త రకం రాతి హాకీ ఆడొచ్చు కదా, 135 00:06:53,623 --> 00:06:57,627 గ్రీస్బెర్రీ ఆకులకు బదులు ఐసు మీద చెక్కర్లు కొడదాం. 136 00:06:57,711 --> 00:06:59,004 ఏంటి? 137 00:06:59,087 --> 00:07:01,339 -ఐసు మీద హాకీ? అది అసాధ్యం. -కుదరదు. 138 00:07:01,423 --> 00:07:02,632 అయినా, మేము అక్కడికి ప్రతీ ఏడాది వెళ్తున్నాం. 139 00:07:02,716 --> 00:07:03,800 -అది మా ఆనవాయితి, కదా? -అవును. 140 00:07:03,884 --> 00:07:07,804 అయితే నాకు కూడా ఒక ఆనవాయితీ ఉంది: ఆ మంచులోకి వెళ్లోద్దని మీకు చెప్పే ఆనవాయితీ. 141 00:07:07,888 --> 00:07:09,598 అదేమైనా నాకు సరదా అని మీరెలా అనుకోగలరు? 142 00:07:09,681 --> 00:07:11,516 నా స్నేహితుడితో గడపడం ప్రమాదకరమా? 143 00:07:11,600 --> 00:07:12,976 అయితే వెళ్లినా ఏం కాదు. 144 00:07:13,685 --> 00:07:15,228 ఎన్నిసార్లు వెళ్లినా పర్లేదు. 145 00:07:15,312 --> 00:07:16,813 నాకు ఆకలి చాలా ఎక్కువ. 146 00:07:16,897 --> 00:07:19,858 సరే, నీకు నా అవసరం ఉంటే వెనక్కి కాస్త శక్తిని పంపు. 147 00:07:19,941 --> 00:07:22,110 ఇబ్బంది లేకుండా ఆస్వాదిస్తాను. ఆహ్. 148 00:07:23,028 --> 00:07:25,864 లేదా ఒకవేళ ఏదైనా ఆసక్తికరమైనది జరిగితే 149 00:07:25,947 --> 00:07:27,616 డూజర్ ట్యూబ్ ద్వారా మాకు కాల్ చెయ్. 150 00:07:27,699 --> 00:07:28,992 అలా ఏం జరగదు. 151 00:07:29,534 --> 00:07:32,579 ఐసీ జో వెళ్లిన నిజమైన మార్గానికి అడ్డుగా ఒక పెద్ద ఐసు గోడ ఉంది, 152 00:07:32,662 --> 00:07:34,247 కాబట్టి దగ్గరకు వెళ్ళడానికి కుదరదు. 153 00:07:34,331 --> 00:07:36,833 ఆహ్, రెడ్, ఐసీ జో అయితే నీలా నిరుత్సాహకరంగా మాట్లాడదు. 154 00:07:36,917 --> 00:07:40,128 సరే గాని, మేము వెళ్లే ముందు అంకుల్ మ్యాట్ ఏమైనా పంపించారేమో చూడాలి. 155 00:07:40,212 --> 00:07:43,131 అది స్ఫూర్తిని ఇస్తుంది. అంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. 156 00:07:43,215 --> 00:07:46,509 అయ్యయ్యో, నా చెవులు మూసుకుపోతున్నాయే. 157 00:07:48,386 --> 00:07:50,096 -"ప్రియమైన గోబో అల్లుడా"... -ఏంటి? 158 00:07:50,180 --> 00:07:52,140 -"నీకొక వార్త." -ఏంటి? 159 00:07:52,224 --> 00:07:55,685 నా ప్రయాణాలలో, ఐసీ జోతో సహనంగా 160 00:07:55,769 --> 00:07:57,771 మంచులో సాహసాలు చేయగల వ్యక్తిని చూశా. 161 00:07:57,854 --> 00:07:59,022 అది నేనే. 162 00:07:59,105 --> 00:08:02,192 నేను ఎక్కడికి వెళ్లినా, ఆటుపోట్లు ఎదురవుతూనే ఉన్నాయి. 163 00:08:04,778 --> 00:08:06,488 ట్రేని తోసుకుంటూ రా, తల్లి. 164 00:08:08,198 --> 00:08:10,575 సరే, అదెలా చేయాలో వాళ్ళకి చూపిస్తాను. 165 00:08:12,285 --> 00:08:13,954 వచ్చేస్తున్నా! యాహూ! 166 00:08:14,037 --> 00:08:15,830 -ఓయ్! -అందరి మన్ననలు పొందుకున్న హీరోని అయ్యా. 167 00:08:18,375 --> 00:08:21,586 -కొంత నష్టం అయితే జరిగింది, కానీ... -తప్పుకోండి. 168 00:08:21,670 --> 00:08:24,005 ...నేను ఎలాంటి దెబ్బలు తగలకుండా బయటపడ్డా. 169 00:08:24,714 --> 00:08:27,217 అందరూ నన్ను మెచ్చుకున్నారు. 170 00:08:28,176 --> 00:08:31,846 కాబట్టి ఈ నా మొదటి మంచు సాహసానికి ప్రతీకగా 171 00:08:31,930 --> 00:08:34,349 అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్ గారి ఫ్లాట్. 172 00:08:34,432 --> 00:08:36,810 -ఓహ్, వావ్! -వాహ్. 173 00:08:36,893 --> 00:08:38,687 దీనిని మ్యూజియంలో పెట్టాలి! 174 00:08:38,770 --> 00:08:41,856 -దాన్ని కాదు, నిన్ను పెట్టాలి! -ఏంటి? అది నువ్వే, వెంబ్లీ! 175 00:08:41,940 --> 00:08:43,483 కాదు నువ్వే, గోబో! 176 00:08:43,567 --> 00:08:44,943 మనం ఒక సాహస యాత్ర చేయబోతున్నాం! 177 00:08:45,026 --> 00:08:46,987 -ఓరి, నాయనో! ఓరి, నాయనో! -సాహసం! సాహసం! 178 00:08:47,070 --> 00:08:48,822 -సరే, ఇక వెళ్దాం పద! -సాహసం! 179 00:08:50,198 --> 00:08:52,617 మీ పిచ్చి ట్రిప్ లో ఎంజాయ్ చేయండి! 180 00:08:52,701 --> 00:08:53,743 హా, సరే! 181 00:08:54,786 --> 00:08:56,037 త్వరగా నడువు, వెంబ్లీ! 182 00:09:00,333 --> 00:09:02,502 నీకు ఎక్కడ ఉండాలని ఉంది, బుజ్జి? 183 00:09:02,586 --> 00:09:06,047 బహుశా ఇక్కడ బాగుంటుందేమో. 184 00:09:06,131 --> 00:09:08,008 ఓహ్, బుజ్జి! 185 00:09:08,091 --> 00:09:12,012 మీ నాన్న ఒక నీటి తొట్టిని చేయమన్నారు, నువ్వు అది నిజంగానే చేస్తున్నావు. 186 00:09:12,095 --> 00:09:15,307 -ఇది చాలా బాగుంది! -ధన్యవాదాలు, అమ్మా. 187 00:09:16,224 --> 00:09:18,560 ఇది ఛండాలంగా ఉంది! 188 00:09:18,643 --> 00:09:20,937 చిన్న గాలి వచ్చిందంటే కూలిపోతుంది. 189 00:09:21,021 --> 00:09:23,315 ఓహ్, సరే. మరి ఇప్పుడు ఏం చేయను? 190 00:09:23,398 --> 00:09:26,484 ఏమో. మళ్ళీ మొదటి నుండి చేస్తే మంచిదేమో. 191 00:09:27,652 --> 00:09:29,654 సరే. నువ్వు సరిగ్గానే చెప్పినట్టు ఉన్నావు, నాన్న. 192 00:09:29,738 --> 00:09:31,072 నేనెప్పుడూ సరిగ్గానే చెప్తాను! 193 00:09:31,156 --> 00:09:34,075 ఇలా అన్నిటిలోను కరక్ట్ గా ఉండడం ఎంత కష్టమో. 194 00:09:34,159 --> 00:09:36,119 -ఓహ్, సరే. -ఓహ్, సరే. 195 00:09:36,953 --> 00:09:39,706 ఓహ్, ధైర్యవంతురాలైన ఐసీ జో 196 00:09:39,789 --> 00:09:41,791 ప్రతీ ఫ్రాగుల్ ని ప్రోత్సహిస్తుంది 197 00:09:41,875 --> 00:09:43,627 మనం ఇప్పుడు చేరుకోలేని ప్రదేశమే లేదు 198 00:09:43,710 --> 00:09:45,253 -దాన్ని తీసేయ్! -ఓహ్, ఓహ్... 199 00:09:45,337 --> 00:09:47,380 గోబో, ఆగు. 200 00:09:47,464 --> 00:09:50,383 మనం ఇంతకు ముందు ఎప్పుడైనా మంచు గుహలో ఇంత దూరం వచ్చామా? 201 00:09:51,593 --> 00:09:53,303 మనం రాలేదు అనుకుంట, వెంబ్లీ. 202 00:09:53,386 --> 00:09:55,472 సాధారణంగా మనకు ఐసు గోడ అడ్డు వస్తుంది. 203 00:09:59,351 --> 00:10:02,854 మన ఫ్రాగుల్ రాక్ లోకి వచ్చిన ఆ నీరు అంతా ఈ ప్రవేశ మార్గం నుంచే వచ్చినట్టు ఉంది. 204 00:10:02,938 --> 00:10:05,649 ఓహ్, హేయ్, వెంబ్లీ, ఐసీ జో స్పూర్తితో, 205 00:10:05,732 --> 00:10:08,276 మనం ఎంత దూరం వెళ్లగలమో చూద్దాం! 206 00:10:08,360 --> 00:10:10,445 ఓహ్, ఓహ్, ఓహ్ ధైర్యవంతురాలైన... 207 00:10:10,528 --> 00:10:12,739 ధైర్యవంతురాలైన ఐసీ జో 208 00:10:12,822 --> 00:10:15,575 -మంచి రాగం తీసావు, వెంబ్లీ. -అది నేను కాదు. 209 00:10:15,659 --> 00:10:18,203 అది నేనే, ఐసీ జోని. 210 00:10:18,745 --> 00:10:20,830 నేను సగం గడ్డకట్టుకొని పోయాను. 211 00:10:21,790 --> 00:10:24,459 అలా బొమ్మలా నిలబడకండి, సన్నాసులు. 212 00:10:24,542 --> 00:10:25,794 నాకు సహాయం చేయండి. 213 00:10:25,877 --> 00:10:27,170 ఏంటి? 214 00:10:29,089 --> 00:10:31,424 నేను చూసేది, వినేది ఏదీ నమ్మలేకపోతున్నాను, 215 00:10:31,508 --> 00:10:33,176 కానీ ఐసీ జో బ్రతికి ఉంది! 216 00:10:33,260 --> 00:10:35,387 ఐసీ జో ఇక్కడ ఎంత కాలంగా ఉంది? 217 00:10:35,470 --> 00:10:37,931 కొన్ని వారాలా? నెలా లేక రెండు నెలలా? 218 00:10:38,014 --> 00:10:40,850 -ఆహ్, ఒక వంద ఏండ్లు అనుకోండి. -అవును. 219 00:10:41,893 --> 00:10:44,688 అది... అదంతా విన్నాక కుదుటపడడానికి సమయం కావాలి. 220 00:10:44,771 --> 00:10:45,939 అవును. 221 00:10:46,022 --> 00:10:49,359 సరే, మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, 222 00:10:49,442 --> 00:10:52,362 మహా... మహా ఐసు రాణి? లేక ఐసు తల్లి అనాలా? 223 00:10:52,445 --> 00:10:53,863 ఆహ్, మేడం? 224 00:10:53,947 --> 00:10:55,407 నా పేరు వెంబ్లీ. 225 00:10:55,490 --> 00:10:58,285 ఇక నేను గోబో. మీరు నా హీరో. 226 00:10:58,368 --> 00:11:00,996 ఓహ్, సరే... 227 00:11:01,079 --> 00:11:05,166 మిమ్మల్ని కలవడం సంతోషం, బోబో మరియు బెంబ్లీ. 228 00:11:05,250 --> 00:11:07,460 కాదు, కాదు, అది గోబో ఇంకా వెంబ్లీ. 229 00:11:07,544 --> 00:11:08,962 అంటే, పర్లేదు లెండి. 230 00:11:09,045 --> 00:11:10,297 ఆ, అంటే. ఓహ్! 231 00:11:11,464 --> 00:11:14,092 సరే, మిమ్మల్ని విడిపిస్తాం. అంతే, విడిపించబడ్డారు. 232 00:11:14,175 --> 00:11:16,428 ఆహ్, సరే. లేస్తున్నా! 233 00:11:16,511 --> 00:11:18,221 ఓయ్, అబ్బాయ్, నా కాలు ఎక్కడ? 234 00:11:19,514 --> 00:11:21,766 ఓహ్, నా కాళ్ళారా సరిగా నిలద్రొక్కుకొండి. 235 00:11:23,810 --> 00:11:24,811 నా కాళ్ళు ఎక్కడ? ఓహ్. 236 00:11:25,979 --> 00:11:28,398 ఇంకొక క్షణం ఆగితే పట్టు వచ్చేస్తుంది. 237 00:11:35,572 --> 00:11:38,617 ఇది మీ జీవితంలో అతిగొప్ప సందర్భం అనుకుంట. 238 00:11:38,700 --> 00:11:40,160 ఓహ్, అవును, నిజమే. 239 00:11:40,243 --> 00:11:42,245 సరే మరి, తిరిగి సాహసాన్ని ప్రారంభించాలి. 240 00:11:44,789 --> 00:11:46,875 -అంటే మరి, ముందు ఏమీ తినరా? -అవును. 241 00:11:46,958 --> 00:11:48,710 అంటే, మీరు చాలా వందల సంవత్సరాలుగా 242 00:11:48,793 --> 00:11:49,920 -కదలకుండా ఉండిపోయారు కదా. -అవును. 243 00:11:50,003 --> 00:11:52,547 అయినా నాకేం పెద్ద ఆకలిగా లేదు. 244 00:11:55,133 --> 00:11:57,260 ఓహ్, నా లోపల కూడా ఐసు కరుగుతున్నట్టు ఉంది, కదా? 245 00:11:57,344 --> 00:11:58,511 సరే. 246 00:11:58,595 --> 00:12:01,890 -కానీ మీరు నా అభిమానులు కాబట్టి... -ఓహ్, అవును! అవును! అవును! 247 00:12:01,973 --> 00:12:03,975 నాకు తిండి పెట్టే అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. 248 00:12:04,059 --> 00:12:05,393 ఓహ్, అద్భుతం! 249 00:12:07,687 --> 00:12:10,774 హలో, హలో. నేను వెంబ్లీ, నా సంఖ్య ఒకటి, రెండు, బ్లుబెర్రీ అయిదు. 250 00:12:10,857 --> 00:12:13,860 ఎవరైనా ఉన్నారా, నా మాట వినిపిస్తుందా? మేము ఐసీ జోని కనిపెట్టాం! 251 00:12:13,944 --> 00:12:15,487 ఆమె బ్రతికే ఉంది! 252 00:12:15,570 --> 00:12:18,365 ఏంటి? అది ఎలా సాధ్యం? 253 00:12:18,448 --> 00:12:20,367 మేము వెనక్కి వచ్చాకా అంతా వివరిస్తాయి. 254 00:12:20,450 --> 00:12:22,452 ముందు వంటలు ప్రారంభించండి! 255 00:12:22,535 --> 00:12:23,870 ఓహ్, కానీ... 256 00:12:30,585 --> 00:12:35,173 ఐసీ జో బ్రతికే ఉంది, ఆమెకు మనం ఇప్పుడు మంచి విందు ఏర్పాటు చేయనున్నాం. 257 00:12:35,715 --> 00:12:39,553 ముల్లంగులతో మంచి వంట చేద్దాం అనుకుంటున్నాను. ఓహ్! 258 00:12:41,096 --> 00:12:44,432 కుర్మాలు, వేపుళ్ళు, కేరింతలు! 259 00:12:46,268 --> 00:12:49,604 అవన్నీ తిన్నాక కేరింతలు కొడుతుందని అలా అన్నాను లే. 260 00:12:53,233 --> 00:12:55,694 అంటే, మీరు దేని కోసం చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 261 00:12:55,777 --> 00:12:58,238 సరే. వంట మొదలుపెడదాం! 262 00:12:58,321 --> 00:13:01,116 -ఐసీ జో బ్రతికే ఉంది! -అవును! 263 00:13:01,783 --> 00:13:03,535 నేను ముందే అన్నాను. 264 00:13:04,369 --> 00:13:05,870 ఓహ్, అవునా? 265 00:13:08,790 --> 00:13:09,791 వావ్. 266 00:13:09,874 --> 00:13:13,628 నేను అంత కాలం స్తంభించిపోయాను అంటే నమ్మలేకపోతున్నాను, గోబో బిడ్డా. 267 00:13:13,712 --> 00:13:15,255 ఒక విషయం చెప్పు. 268 00:13:15,338 --> 00:13:18,258 రూబి ఫ్రాగుల్ ఇంకా ప్రాణాలతోనే ఉందా? 269 00:13:18,341 --> 00:13:20,427 బహుశా ఉండకపోవచ్చు. 270 00:13:21,595 --> 00:13:24,431 -గొప్పవారు అంతా కాలం చేశారు! -ఆహ్. హా. 271 00:13:25,724 --> 00:13:27,392 తప్పుగా అనుకోకండి. కానీ... 272 00:13:27,475 --> 00:13:28,894 మెత్తగా ఉన్నావు. 273 00:13:33,273 --> 00:13:36,109 -అవును, నిజమే. -హేయ్. నాకోసం ఎందుకు ఎదురుచూడలేదు? 274 00:13:36,192 --> 00:13:39,487 అలా నెమ్మదిగా నడిచేటట్టు అయితే ఐసీ జోతో కుదరదు. 275 00:13:41,656 --> 00:13:42,991 నాకది నచ్చింది! 276 00:13:43,074 --> 00:13:44,159 ఫ్లోబో! 277 00:13:45,243 --> 00:13:47,120 -దానిని ఎక్కడైనా రాసి ఉంచు. సరే. -అలాగే. 278 00:13:51,833 --> 00:13:53,668 -వావ్. -గోబో? 279 00:13:57,797 --> 00:14:01,176 మీకు స్కటుల్ రింగ్స్ కావాలా లేక టీజర్ టాట్స్ కావాలా? 280 00:14:03,261 --> 00:14:04,262 స్ప్రాకెట్ 281 00:14:06,139 --> 00:14:07,515 ఓహ్, నేను లేచాను! 282 00:14:09,017 --> 00:14:10,060 మళ్ళీ పని మొదలుపెట్టాలి. 283 00:14:11,436 --> 00:14:13,313 ఈ ఇంటి ఓనర్ హీటర్ ని బాగు చేయించాల్సిందే. 284 00:14:13,396 --> 00:14:14,564 నాకేమో ఆకలి వేస్తుంది. 285 00:14:18,401 --> 00:14:19,402 ఆహ్, ధన్యవాదాలు. 286 00:14:19,486 --> 00:14:22,113 నేను తినాలి. నువ్వు సూపర్. 287 00:14:24,366 --> 00:14:26,326 సరే, ఒక పని చేద్దాం. 288 00:14:27,994 --> 00:14:30,163 ఓహ్, అది మనుషులు తినేది కాదు. 289 00:14:30,247 --> 00:14:32,290 అవును, అది కుక్క తిండే. 290 00:14:34,584 --> 00:14:35,627 ఆహా? అవును. 291 00:14:37,420 --> 00:14:40,215 -హా. అవును. -హేయ్. 292 00:14:40,298 --> 00:14:41,299 అందరూ ఇలా వినండి! 293 00:14:41,383 --> 00:14:42,968 ఆమె వచ్చేసింది! 294 00:14:43,051 --> 00:14:44,177 అది ఐసీ జో! 295 00:14:44,261 --> 00:14:47,389 ఇంటికి స్వాగతం, ఐసీ జో! 296 00:14:47,472 --> 00:14:49,808 -మేము నీకోసం... -ఏమండి. మిస్ జో? 297 00:14:49,891 --> 00:14:53,019 నేను బూబర్ ఫ్రాగుల్. నేను ఇక్కడ వంటలన్నీ చూసుకుంటాను. 298 00:14:53,103 --> 00:14:54,980 దయచేసి ఇటు వైపు రండి. 299 00:14:57,482 --> 00:15:00,151 అయితే, మీరు మునుపెన్నడైన ఇక్కడికి వచ్చి భోజనం చేసారా? 300 00:15:00,235 --> 00:15:02,487 చెయ్యలేదు. ఇన్నేళ్లు ఐసులో గడ్డకట్టుకుపోయి ఉంటే ఇక్కడికి ఎలా వస్తా? 301 00:15:06,199 --> 00:15:10,495 మీకు ఇప్పుడు ముల్లంగులతో చేసిన వంటకాలను పరిచయం చేస్తాను. 302 00:15:10,579 --> 00:15:12,414 హే! 303 00:15:12,497 --> 00:15:13,999 మీకు ఆకలి వేస్తే నన్ను అడగండి 304 00:15:14,082 --> 00:15:16,084 మీకు తోడు కావాలనుకుంటే నన్ను అడగండి 305 00:15:16,167 --> 00:15:19,921 స్నేహితులను కలవడం బాగుంటుంది సంతోషం లోపలి నుండే కదా పుట్టాలి 306 00:15:20,005 --> 00:15:22,007 మీకు బాగున్నా లేకపోయినా 307 00:15:22,090 --> 00:15:24,050 ఎప్పుడైనా ఏమైనా పంచుకోవాలని అనుకున్నా 308 00:15:24,134 --> 00:15:27,804 మీరు నిస్సందేహంగా రావచ్చు మీరు ఎప్పటికీ ఆహ్వానితులే 309 00:15:27,888 --> 00:15:31,808 మీరు మా ఇంటికి ఆహ్వానితులే 310 00:15:31,892 --> 00:15:35,687 నేను, మీరు, నేను మనం ఒంటరి వారం కాదు 311 00:15:36,771 --> 00:15:37,856 అందరు కలిసి పాడండి. 312 00:15:37,939 --> 00:15:39,149 మీరు ఒంటరి కాదు. 313 00:15:40,025 --> 00:15:41,776 మీకు నవ్వు తెప్పించే టోపీ కావాలన్నా 314 00:15:41,860 --> 00:15:43,695 సరదాగా ముచ్చటించాలని అనిపించినా 315 00:15:43,778 --> 00:15:47,824 మీరు ఎప్పుడైనా వెళ్ళడానికి ఒక ప్రదేశం ఉంటే బాగుంటుంది 316 00:15:47,908 --> 00:15:49,701 సంతోషాన్ని మీతో పంచుకోవడానికి 317 00:15:49,784 --> 00:15:51,703 అప్పుడే కదా మనం హాయిగా ఉండగలం 318 00:15:51,786 --> 00:15:55,707 మిమ్మల్ని అర్ధం చేసుకొనే వారు ఇక్కడ ఉన్నారని గ్రహించినప్పుడు 319 00:15:55,790 --> 00:15:58,919 మీరు ఇక్కడ ఆహ్వానితులను తెలుసుకున్నప్పుడు 320 00:16:00,337 --> 00:16:03,381 నేను, మీరు, నేను మనం ఒంటరులం కాదు 321 00:16:03,465 --> 00:16:05,717 ఆపండి! 322 00:16:07,594 --> 00:16:11,389 ఐసీ జో ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి రాలేదు! 323 00:16:11,473 --> 00:16:13,558 ఏమైనా ఉంటే తినడానికి వచ్చింది! 324 00:16:13,642 --> 00:16:15,894 అవును, ఆమెకు ఆకలిగా ఉంది! 325 00:16:15,977 --> 00:16:17,479 ఎవరికి మాత్రం ఆకలి వేయదు చెప్పు? 326 00:16:17,562 --> 00:16:20,106 సరే, అయితే ఇంకేమైనా చేద్దాం. 327 00:16:22,359 --> 00:16:24,402 నాకే అలా అనిపిస్తుందా లేక ఆమె వ్యక్తిత్వమే చెడ్డదా? 328 00:16:24,486 --> 00:16:28,240 -హలో, నేను మోకీని. నేను... -నాకేం వినాలని లేదు! 329 00:16:28,323 --> 00:16:29,366 సరే. 330 00:16:29,449 --> 00:16:31,409 అవును. ఆమె దురుసు మనిషి. 331 00:16:31,493 --> 00:16:34,162 మేడం జో? ఇదుగోండి, ఈ సూప్ త్రాగండి. 332 00:16:37,040 --> 00:16:38,458 ఇదుగోండి. 333 00:16:38,541 --> 00:16:40,418 ఎలా ఉంది? ఏమని అనిపిస్తుంది? 334 00:16:42,462 --> 00:16:43,713 ఆహ్! చప్పగా ఉంది! 335 00:16:43,797 --> 00:16:48,885 మా రోజుల్లో మేము ముల్లంగులను నేరుగా నేల నుండి తీసి తినేసేవాళ్ళం! 336 00:16:48,969 --> 00:16:52,681 చాల్లే. నేనే ఏదోకటి తింటా! 337 00:16:53,181 --> 00:16:54,766 చిలిపిగా డాన్స్ చేస్తూ... 338 00:16:54,849 --> 00:16:55,976 అయ్య, బాబోయ్. 339 00:16:56,059 --> 00:16:58,270 తీవ్రమైన ఇష్టాలు కలిగిన ఒక అన్వేషకురాలు. 340 00:16:58,353 --> 00:16:59,896 ఆమె గొప్పది కదా? 341 00:16:59,980 --> 00:17:02,566 -ఏంటి? -ఉల్లిపాయలు ఎక్కువ వేశాను ఏమో. 342 00:17:05,526 --> 00:17:07,779 ఆమె నా మంచం మీద ఉంది. 343 00:17:07,862 --> 00:17:11,992 ఏమండి? మీరు ఏం చేస్తున్నారో మీకైనా... 344 00:17:13,200 --> 00:17:14,410 అనవసరంగా ఏం మాట్లాడకు. 345 00:17:14,494 --> 00:17:17,414 ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఓర్పు వహించడం చాలా ముఖ్యం. 346 00:17:17,497 --> 00:17:19,207 సరేనా? అలాగేనా? ఇప్పుడు చూడు. 347 00:17:20,792 --> 00:17:22,585 హలో, ఐసీ జో. 348 00:17:22,669 --> 00:17:24,420 మీకు శుభాకాంక్షలు. 349 00:17:25,255 --> 00:17:26,506 ఒక విషయమై మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. 350 00:17:26,590 --> 00:17:28,800 నిజానికి ఇది మా గుహ, 351 00:17:28,884 --> 00:17:32,137 అలాగే అది రెడ్ పడుకునే మంచం, కానీ మీరు దానిని మురికి చేస్తున్నారు. 352 00:17:32,220 --> 00:17:35,056 ఓహ్, ఏదేదో వాగుకు. 353 00:17:35,140 --> 00:17:38,184 -మీరెవరూ లేక ముందే నేను ఇక్కడ ఉండేదాన్ని... -సరే. కానీ... 354 00:17:38,268 --> 00:17:41,354 ...కాబట్టి ఇది నా గుహ. 355 00:17:41,438 --> 00:17:43,481 దీనిని బాగా చూసుకున్నందుకు ధన్యవాదాలు, బుజ్జి. 356 00:17:46,151 --> 00:17:48,486 నీకు కూడా పట్టిన బూజు వదిలిస్తా చూడు! 357 00:17:50,739 --> 00:17:54,659 ఇబ్బందికర పరిస్థితుల్లో నెమ్మదిగా ఆలోచించాలి, గుర్తుందా? 358 00:17:54,743 --> 00:17:57,704 అందరి మంచిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించు! 359 00:17:57,787 --> 00:18:00,415 ఓహ్, ఇక్కడేనా పార్టీ జరుగుతుంది. 360 00:18:00,498 --> 00:18:03,126 మీరంతా ఒకరితో ఒకరు ఇలా మెలగడం నాకు బాగా నచ్చింది. 361 00:18:03,209 --> 00:18:06,046 ఓహ్, ఇక్కడ ఉన్నావా. ఇక మన యాత్రకు సమయమైంది. 362 00:18:06,129 --> 00:18:09,883 ఇక వెళ్లి తినడానికి ఏమైనా తీసుకో, మనం బయలుదేరుదాం! 363 00:18:09,966 --> 00:18:11,509 తినడానికా? 364 00:18:11,593 --> 00:18:12,928 ఓహ్, మీరు వెంబ్లీ గురించి అంటున్నారా? 365 00:18:13,011 --> 00:18:14,971 -మేము మీతో రావాలా? దేని... -అవును. 366 00:18:15,055 --> 00:18:17,349 అంటే, అంతకంటే భాగ్యం ఏముంటుంది! నేను... నేను వెళ్లి వాడిని తీసుకొస్తా... 367 00:18:17,432 --> 00:18:18,350 వెంబ్లీ? 368 00:18:19,100 --> 00:18:21,686 అయితే మీరిద్దరూ వెళ్ళిపోతారా? 369 00:18:24,022 --> 00:18:26,191 ఒకటి, రెండు, మూ... 370 00:18:26,274 --> 00:18:29,277 -కాదు! నేను మూడు అనేవరకు నువ్వు ఉండాలి. -హే, వెంబ్లీ! 371 00:18:29,361 --> 00:18:32,280 వెంబ్లీ! వెంబ్లీ, ఒక గొప్ప వార్త! 372 00:18:32,364 --> 00:18:35,742 మన పుణ్యమా ఐసీ జో మళ్ళీ అన్వేషణ అంటూ వెళ్ళిపోతుంది. 373 00:18:35,825 --> 00:18:37,994 -మనం కూడా ఆమెతో వెళ్ళాలట. పదా! -కుదరదు. 374 00:18:38,078 --> 00:18:39,829 -గోబో! -ఓహ్, ఓహ్, ఓహ్ 375 00:18:39,913 --> 00:18:41,915 -రాను. -మనం ఐసీ తో... 376 00:18:41,998 --> 00:18:43,625 ఏమైంది, వెంబ్లీ? 377 00:18:43,708 --> 00:18:46,294 మనం కన్న కలలు ఈ మొదటి మంచు కాలంలోనే నిజం కాబోతున్నాయి. 378 00:18:46,378 --> 00:18:50,257 గోబో, నేను అనుకోవడం... కాదు, నాకు తెలిసింది ఏంటంటే... 379 00:18:53,635 --> 00:18:56,137 ఈ ఐసీ జో ఫ్రాగుల్ జాతికి ఆధునికత తీసుకురావాలని చూసే వ్యక్తి అన్నారు, 380 00:18:56,221 --> 00:18:58,431 కానీ మన ఫ్రాగుల్స్ తో ఏమాత్రం మంచిగా వ్యవహరించడం లేదు! 381 00:18:59,683 --> 00:19:01,810 -ఇప్పుడు చాలా ఒత్తిడి తగ్గింది. -ఏంటి... 382 00:19:01,893 --> 00:19:03,019 అయ్యో, అలా కాదు, వెంబ్లీ. 383 00:19:03,103 --> 00:19:05,146 ఆమె మన కాలం మనిషి కాదు అంతే, 384 00:19:05,230 --> 00:19:07,399 ఆమెలాంటి మహా అన్వేషకులను ఇలాగే తప్పుగా అర్ధం చేసుకుంటుంటారు. 385 00:19:07,482 --> 00:19:10,443 అంతే కాదు, ఆమె మన హీరో. అలా ఉండకు. 386 00:19:11,278 --> 00:19:12,404 ఏంటి? నీ... నీ హీరో! 387 00:19:13,363 --> 00:19:14,364 ఏంటి? 388 00:19:14,447 --> 00:19:15,991 ఆమె నాకు ఇక ఏమాత్రం హీరో కాదు. 389 00:19:16,074 --> 00:19:18,326 గోగో, వాబుల్, పదండి వెళ్దాం! 390 00:19:18,410 --> 00:19:20,036 అంటే... మరేమో, వెంబ్లీ... 391 00:19:21,830 --> 00:19:24,124 నేను... మేము... 392 00:19:25,125 --> 00:19:28,003 ఏం పర్లేదు. నువ్వు వెళ్ళు. 393 00:19:41,766 --> 00:19:45,520 అయ్యో, ఆ వెంబ్లీ గాడు చాలా మిస్ అవుతున్నాడు. 394 00:19:45,604 --> 00:19:47,731 అయితే, మనం ముందుగా దేనిని అన్వేషించబోతున్నాం? 395 00:19:47,814 --> 00:19:51,359 ఐసు బీటలనా లేక మంచు సొరంగాలనా? ఏమంటారు? 396 00:19:53,486 --> 00:19:56,239 సరే, అర్థమైంది. నిశ్శబ్దంగా ఉండాలి! మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. 397 00:19:56,323 --> 00:19:57,782 మీరు సరిగ్గా అన్నారు. నిశ్శబ్దంగా ఉంటేనే మంచిది. 398 00:19:57,866 --> 00:19:59,367 ఓహ్, మనం వచ్చేశాం. 399 00:19:59,451 --> 00:20:02,203 ఏంటి? విలువైన నిధులను సేకరించబోతున్నామా? 400 00:20:02,287 --> 00:20:04,372 ఫ్రాగుల్స్ అన్వేషించేది వాటి కోసం కాదు. 401 00:20:05,874 --> 00:20:06,958 పైకి వెళ్ళు! 402 00:20:07,042 --> 00:20:08,543 -అయ్యో! ఏం చేస్తున్నారు? -ఇంకా పైకి వెళ్ళాలి! 403 00:20:10,337 --> 00:20:13,506 నా సేకరణలో చేర్చడానికి నాకు ఆ క్రిస్టల్ కావాలి. 404 00:20:13,590 --> 00:20:16,218 ముందు సారి దాదాపు దొరికింది, కానీ అంతలోనే చేజారిపోయింది, 405 00:20:16,301 --> 00:20:18,929 అప్పుడే మంచులో కూరుకుపోయి అలా ఇరుక్కుపోయా. 406 00:20:19,012 --> 00:20:22,390 ఈసారి అది లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. 407 00:20:22,474 --> 00:20:25,852 -నాకది కావాలి. -ఓ... ఒక్క నిమిషం. 408 00:20:25,936 --> 00:20:28,230 మీరు ఇదంతా మీ స్వార్థం కోసమే చేస్తున్నారా? 409 00:20:28,980 --> 00:20:30,857 ఇక మీతో ఉండడం నాకు ఇష్టం లేదు. 410 00:20:30,941 --> 00:20:32,817 మీరు మన ఫ్రాగుల్ జాతి కోసం ఇదేమీ చేయడం లేదు. 411 00:20:32,901 --> 00:20:35,028 అంతేకాదు, మీరు మంచి వారు కాదు. 412 00:20:35,737 --> 00:20:41,660 సరే! నువ్వు నాకు సహాయం చేయకపోతే, నాకు నేనే సహాయం చేసుకుంటాను. 413 00:20:41,743 --> 00:20:43,286 పక్కకు పో. 414 00:20:45,330 --> 00:20:46,915 హేయ్, ఏం చేస్తున్నారు? 415 00:20:46,998 --> 00:20:48,291 జాగ్రత్తగా ఉండండి! వద్దు! 416 00:20:48,375 --> 00:20:51,253 -నాకు కొంచెం గ్రిప్ అందితే చాలు... -అంత రిస్క్ అనవసరం! వద్దు! 417 00:20:52,087 --> 00:20:53,171 అయ్యో! 418 00:20:54,422 --> 00:20:55,674 అయ్యో! 419 00:20:59,302 --> 00:21:02,556 కాపాడండి! కాపాడండి! 420 00:21:06,017 --> 00:21:07,602 నేను వెంబ్లీ మాట విని ఉండాల్సింది. 421 00:21:08,645 --> 00:21:12,816 హీరో అవ్వాలనే తపనలో మీ నిజ స్వరూపాన్ని చూడలేకపోయాను. 422 00:21:12,899 --> 00:21:17,404 చెప్పాలంటే, నేను సాధారణంగా ఎవరికీ అంతగా నచ్చను. 423 00:21:18,071 --> 00:21:19,739 -ఒక మాట చెప్పనా, ఫోఫో... -గోబో. 424 00:21:19,823 --> 00:21:20,991 -గోగో. -గోబో. 425 00:21:21,783 --> 00:21:23,201 -సరేలే, మోమో... -గోబో. 426 00:21:23,285 --> 00:21:24,160 -డోడో? -గోబో. 427 00:21:24,244 --> 00:21:25,912 -యో-యో? -అలాంటిదే. 428 00:21:26,621 --> 00:21:33,044 నాకున్న పేరు నేను ఇక్కడ ఇరుక్కుపోవడం వల్లే వచ్చింది, నా అన్వేషణల కారణంగా కాదు. 429 00:21:33,712 --> 00:21:35,422 ఫ్రాగుల్స్ కి నేను ఇప్పుడు నచ్చుతున్నాను, 430 00:21:35,505 --> 00:21:37,841 కానీ మా కాలంలో నేను ఎవరికీ నచ్చేదానిని కాదు. 431 00:21:39,050 --> 00:21:44,347 స్నేహ బంధం గురించి అడిగితే నీతో గడిపిన ఈ కొన్నాళ్లే నాకు దాని రుచి తెలిసింది. 432 00:21:48,018 --> 00:21:51,521 మన పైన ఉన్న ఐసు త్వరలోనే కూలిపోతుంది. 433 00:21:51,605 --> 00:21:55,442 మళ్ళీ అప్పుడు జరిగినట్టే జరుగుతుంది. 434 00:21:55,525 --> 00:22:00,655 కానీ ఈ సారి మీతో నేను ఉన్నాను కాబట్టి అప్పుడు జరిగినట్టే అనుకోకండి. 435 00:22:03,575 --> 00:22:09,831 ఈ ఐసీ జో మనసు కదలించేసావు, గోబో. 436 00:22:14,377 --> 00:22:17,422 వెంబ్లీ? 437 00:22:17,505 --> 00:22:20,050 దీనిని ఆపడం ఎలా? 438 00:22:25,096 --> 00:22:27,641 వెంబ్లీ, నువ్వు ఎలా... ఎప్పుడు... 439 00:22:28,808 --> 00:22:30,268 అంటే, నీ గురించి బెంగ పుట్టింది, 440 00:22:30,352 --> 00:22:32,729 అందుకే ఈ డూజర్ ట్యూబ్ బ్యాగులో పెట్టుకొని వచ్చేసా. 441 00:22:32,812 --> 00:22:34,940 ఏంటి? అయ్యో, వెంబ్లీ. 442 00:22:35,023 --> 00:22:37,567 నాకిప్పుడు హీరోల మీద నమ్మకం ఉందని నేను అనుకోను, 443 00:22:37,651 --> 00:22:40,612 కానీ నాకైతే హీరో ఎవరు అని అడిగితే నువ్వే అంటా. 444 00:22:41,488 --> 00:22:43,698 నేను కూడా అదే చెప్తా, క్యాప్టెన్. 445 00:22:44,783 --> 00:22:46,701 క్యాప్టెన్? బాగా చెప్పావు! 446 00:22:46,785 --> 00:22:48,620 -కాదు, నువ్వే క్యాప్టెన్! -కాదు, నువ్వే క్యాప్టెన్. 447 00:22:48,703 --> 00:22:50,956 -కాదు, నువ్వే క్యాప్టెన్! -నువ్వే క్యాప్టెన్ 448 00:22:51,039 --> 00:22:53,541 ఇక ఆపండి! 449 00:22:53,625 --> 00:22:55,710 ఐసీ జో ఒకటి చెప్పాలని అనుకుంటుంది. 450 00:22:55,794 --> 00:22:58,046 నేను... నేను అద్భుతాన్ని! 451 00:22:58,129 --> 00:23:03,468 లేదు, లేదు, లేదు. నా ప్రాణాలు కాపాడినందుకు నేను నీకు కృతజ్ఞురాలినై ఉంటా, విల్ఫ్రెడ్. 452 00:23:03,552 --> 00:23:05,387 నా పేరు వెంబ్లీ, కానీ పర్లేదు లే. 453 00:23:05,470 --> 00:23:06,555 ఇక బయటకి పోదాం రండి! 454 00:23:06,638 --> 00:23:08,014 రండి! త్వరగా! 455 00:23:13,103 --> 00:23:14,563 ఓహ్, మా నాన్న సరిగ్గా చెప్పాడు. 456 00:23:14,646 --> 00:23:15,981 ఈ ఫౌంటెన్ చాలా ఛండాలంగా ఉంది. 457 00:23:16,982 --> 00:23:18,108 నేను దీన్ని కూల్చేస్తాను. 458 00:23:18,191 --> 00:23:20,902 ఇది చాలా బలహీనంగా ఉంది, ఉత్తినే పడిపోతుందిలే. 459 00:23:20,986 --> 00:23:22,696 మూడు లెక్కబెట్టి తోసేస్తాను. 460 00:23:22,779 --> 00:23:26,074 ఒకటి, నాలుగు, చీపురు, రెడీ. 461 00:23:28,743 --> 00:23:30,412 నమ్మలేకపోతున్నాను! 462 00:23:30,495 --> 00:23:33,790 అది చాలా బలంగా ఉంది, బిడ్డా. మంచి పని చేశావు. 463 00:23:33,873 --> 00:23:39,254 అందరూ వినండి, నా బిడ్డ ఫౌంటైన్స్ నిర్మించడంలో దిట్ట. 464 00:23:39,337 --> 00:23:40,630 మన బిడ్డ. 465 00:23:41,214 --> 00:23:43,008 -థాంక్స్, అమ్మా. -అది కూడా నిజమే లే. 466 00:23:43,091 --> 00:23:46,094 -ఇది ఆమెకి నచ్చితే బాగుండు. -ఈ సారి కచ్చితంగా నచ్చుతుంది, పందెం కడతా. 467 00:23:49,973 --> 00:23:51,850 -ఒక మాట చెప్పనా? ఆహ్... -ఏంటి? 468 00:23:51,933 --> 00:23:54,311 ఇది... దీని రుచి నాకు అలవాటు అవుతుంది. 469 00:23:54,394 --> 00:23:56,187 -అది మంచి విషయమే. -అవును, అవును. 470 00:23:56,271 --> 00:23:58,773 ఐసీ జో కి అది నచ్చింది. 471 00:23:58,857 --> 00:24:02,235 భూ... బూబర్. 472 00:24:02,319 --> 00:24:04,487 -బూబర్, అది నా పేరే! అవును. నేనే! -అవును. 473 00:24:06,156 --> 00:24:08,658 ఐసీ జో చాలా మంచిది. 474 00:24:08,742 --> 00:24:11,703 వ్యక్తిగత వికాసం చాలా కష్టమైన పని. 475 00:24:12,287 --> 00:24:16,458 మొదటి మంచు కాలం ముగియగానే, పురోగతిని చూస్తున్నాం. 476 00:24:19,044 --> 00:24:21,129 -ఏదో కొంచెం! -ఓహ్, నేను సహాయం చేస్తా. 477 00:24:24,883 --> 00:24:27,052 ఇంటి యజమాని హీటర్ బాగు చేయించారు. 478 00:24:27,135 --> 00:24:28,929 సరిగ్గా సమయానికి నేను కూడా... 479 00:24:29,012 --> 00:24:33,433 నా వేలినే చూడు, నా వేలినే చూడు, నా వేలినే చూడు, ఇంకా బూమ్! 480 00:24:33,516 --> 00:24:36,228 మనం సాధించాం, స్ప్రాకెట్! పేపర్ పంపించేశాను. 481 00:24:37,520 --> 00:24:39,439 మహళలూ, ఇవాళ ఇది అసాధ్యం అన్నట్టే అనిపించింది, 482 00:24:39,522 --> 00:24:43,318 కానీ నెమ్మది నెమ్మదిగా పూర్తి చేసేశా. 483 00:24:53,203 --> 00:24:54,663 నేనా? 484 00:24:58,124 --> 00:25:01,545 సరే, కానీ ఒక షరతు మీదే దీన్ని పైన పెడతాను. 485 00:25:06,675 --> 00:25:07,842 అవును, నీ ఫోటో కూడా. 486 00:25:07,926 --> 00:25:11,012 నువ్వు లేకుండా నేను ఇది చేయగలిగే దాన్ని కాదు. నువ్వే నా హీరో. 487 00:25:23,775 --> 00:25:25,235 ఆహ్, ఇదేం అంత ఛండాలంగా లేదు. 488 00:26:54,199 --> 00:26:56,201 ఉపశీర్షికలు అనువదించింది జోసెఫ్