1 00:00:25,318 --> 00:00:27,237 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,320 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:42,419 రెడ్. 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,633 హలో! 13 00:00:50,218 --> 00:00:51,344 ఆ. నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:01,187 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,148 ఫ్రాగుల్ రాక్ వద్ద 19 00:01:06,109 --> 00:01:09,654 ప్రియమైన గోబో అల్లుడా, నేను ఔటర్ స్పేస్ లో చాలా బాగున్నాను. 20 00:01:11,323 --> 00:01:12,532 నేను బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను. 21 00:01:12,616 --> 00:01:14,284 ఫ్రాగుల్ సాంప్రదాయంలో, 22 00:01:14,367 --> 00:01:16,912 నా పుట్టిన రోజు జరుపుకోవాలని నేను ఇటీవలే నిర్ణయించుకున్నాను. 23 00:01:17,454 --> 00:01:21,166 చూడండి, మేడం, మేము ఫ్రాగుల్స్ మా పుట్టిన రోజుని ఎప్పుడు జరుపుకోవచ్చో మేమే ఎంచుకుంటాము, 24 00:01:21,249 --> 00:01:22,459 నేను ఈ రోజు ఎంచుకుంటున్నాను. 25 00:01:22,542 --> 00:01:24,878 అవును, నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. 26 00:01:26,922 --> 00:01:29,925 మంచి ఆహారం వాసన, మంచి సంగీతం. 27 00:01:30,008 --> 00:01:33,261 వెర్రి జీవులు నా పుట్టిన రోజు జరపడానికి వెంటనే ఏర్పాట్లు మొదలు పెట్టాయి. 28 00:01:33,970 --> 00:01:36,973 నా కోసమా? ఓహ్, మీరు చేసి ఉండాల్సింది కాదు. 29 00:01:38,642 --> 00:01:40,977 నాకోసం ఒక పార్టీ టోపీ కూడా తీసుకువచ్చారు. 30 00:01:42,187 --> 00:01:44,022 ఓయ్! అది నా టోర్టిల్లా! 31 00:01:44,105 --> 00:01:45,941 ఇంకా ప్రత్యేక స్టార్టర్లు కూడా. 32 00:01:46,024 --> 00:01:47,025 ఆహా. 33 00:01:50,862 --> 00:01:54,324 మంట. మంట! మంట, మంట, మంట. 34 00:01:54,407 --> 00:01:58,328 నాకు అంత హాయిగా ఎప్పుడూ అనిపించలేదు, ఆ సంగీతం నా ఆత్మకు ప్రశాంతతనిచ్చింది. 35 00:02:01,289 --> 00:02:04,125 నేను చూసిన చోటల్లా సంపదలు ఉన్నాయి. 36 00:02:06,795 --> 00:02:08,754 కానీ నేను గాబరా పడలేదు. 37 00:02:09,296 --> 00:02:10,298 కేక్! 38 00:02:13,301 --> 00:02:16,721 కేక్ చాలా రుచికరంగా ఉంది, కానీ నేను ముందుగానే వచ్చేద్దామని ఆనుకున్నాను. 39 00:02:17,347 --> 00:02:20,392 కాదు. హే, ఆగు. ఇది నా పుట్టిన రోజు పార్టీ! 40 00:02:21,059 --> 00:02:24,062 మొత్తం మీద అది చాలా అద్భుతమైన పుట్టిన రోజు పార్టీ. 41 00:02:24,145 --> 00:02:27,274 ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్. 42 00:02:28,733 --> 00:02:32,195 "గమనిక నాకు నచ్చిన పార్టీ బహుమతిని మీకు పంపుతున్నాను." 43 00:02:34,030 --> 00:02:36,032 చమ్కీలు అనుకుంటాను. 44 00:02:37,242 --> 00:02:38,743 యే. 45 00:02:39,911 --> 00:02:42,330 నేను నా తరువాతి పుట్టిన రోజును ఔటర్ స్పేస్ లో జరుపుకుంటానేమో. 46 00:02:42,914 --> 00:02:45,041 నా గురించి ఒక చిన్న సంగతి చెప్పనా? 47 00:02:45,542 --> 00:02:48,003 నాకు పుట్టిన రోజు పార్టీలు ఇష్టం! వూ-హూ! 48 00:02:49,671 --> 00:02:51,882 నేను నాది ఇవాళే జరుపుకుంటాను. 49 00:02:55,343 --> 00:02:58,555 అలాగే, రెడ్, నేనేదో విమర్శిస్తున్నాను అనుకోకు, 50 00:02:58,638 --> 00:03:00,807 కానీ మనం నీ పుట్టినరోజుని నిన్ననే జరుపుకున్నాము కదా? 51 00:03:00,891 --> 00:03:02,392 -అవునా? -అవును. 52 00:03:02,475 --> 00:03:05,478 అవును! ఇంకా అక్కడ జాజిల్ బెర్రీ కేక్ ఉంది! 53 00:03:05,562 --> 00:03:07,272 నేను ఐదు ముక్కలు తిన్నాను! 54 00:03:07,856 --> 00:03:10,567 -ధన్యవాదాలు, పోగీ. -సరే, అయితే. 55 00:03:10,650 --> 00:03:12,193 -అవును. -నేను ఆగగలను. 56 00:03:14,905 --> 00:03:16,406 ఇప్పుడు ఎలా ఉంటుంది? 57 00:03:18,408 --> 00:03:20,535 నాకు నా మునుపటి పుట్టిన రోజు గుర్తొస్తోంది. 58 00:03:21,244 --> 00:03:23,788 వావ్. నాకు చాలా నచ్చింది. 59 00:03:26,499 --> 00:03:29,044 వావ్, నాకు చాలా సరదాగా ఉంది. 60 00:03:30,295 --> 00:03:31,796 అవును. మాకు కూడా. 61 00:03:33,965 --> 00:03:34,966 అవును. 62 00:03:36,343 --> 00:03:38,345 -అవును. -అవును. 63 00:03:38,428 --> 00:03:41,973 మనం మన జ్ఞాపకాలలో వెతుకుదాం. ఇంతవరకు మనం ఎవరి పుట్టినరోజు జరుపుకోలేదు? 64 00:03:42,682 --> 00:03:44,226 -సరే. -చూద్దాం. 65 00:03:44,309 --> 00:03:47,312 ఫ్రాగా-కజామ్! అతి గొప్ప వెంబుల్టన్! 66 00:03:50,315 --> 00:03:51,566 -హాయ్, వెంబ్లీ. -హే, వెంబ్లీ. 67 00:03:51,650 --> 00:03:54,986 నేను ఫాగీ ఫ్రూట్ లా పొగలోంచి బయటకి రావడాన్ని ప్రాక్టిస్ చేస్తున్నాను. 68 00:03:55,070 --> 00:03:57,322 కానీ మాయమైపోవడం ఇంకా సమస్యగానే ఉంది. 69 00:03:58,073 --> 00:04:00,617 వెంబ్లీ, మేము ఇప్పుడే పుట్టినరోజుల గురించి మాట్లాడుకుంటున్నాం. 70 00:04:00,700 --> 00:04:01,868 -ఓహ్, వావ్! -అవును. 71 00:04:01,952 --> 00:04:04,621 నా పుట్టినరోజు చివరి సారి ఎప్పుడు జరుపుకున్నమో నాకు గుర్తులేదు. 72 00:04:04,704 --> 00:04:08,541 అవును! వెంబ్లీ, నీలో చూసుకో. 73 00:04:08,625 --> 00:04:10,168 నీకు పెద్దగా అనిపించడం లేదా? 74 00:04:12,045 --> 00:04:13,338 అది, నాకనిపిస్తోంది… 75 00:04:13,421 --> 00:04:14,506 -ఆ-హా? -…అది… 76 00:04:14,589 --> 00:04:15,966 -ఆ-హా? -…ఆకలిగా? 77 00:04:16,716 --> 00:04:18,552 నేను కొంచెం జాజిల్ బెర్రీ కేక్ తింటాను. 78 00:04:18,634 --> 00:04:21,763 -అవును. -ఓహ్, అయ్యో, క్షమించు. నేనదంతా తినేసాను. 79 00:04:21,846 --> 00:04:23,265 ఓహ్, పోగీ. 80 00:04:23,348 --> 00:04:25,308 వెంబ్లీ, నువ్వు మమ్మల్ని నీ పుట్టినరోజు జరుపుకోనివ్వాలి. 81 00:04:25,392 --> 00:04:27,602 -నువ్వు గొప్ప ఫ్రాగుల్ వి. -అవును. 82 00:04:27,686 --> 00:04:29,312 వావ్. ఆ, సరే. 83 00:04:30,230 --> 00:04:31,648 అయితే ఇవాళ నా పుట్టిన రోజు అనుకుంటాను. 84 00:04:31,731 --> 00:04:33,316 హుర్రే. 85 00:04:33,400 --> 00:04:35,652 సరే. అయితే నీకేం చెయ్యాలని ఉంది? 86 00:04:36,987 --> 00:04:38,780 నాకు... నాకు ఏం చెయ్యాలని ఉందా? 87 00:04:38,863 --> 00:04:40,448 -ఆ-హా. -అవును. 88 00:04:40,532 --> 00:04:43,118 -మనం ఏం చెయ్యాలో నేనే ఎంచుకోవాలా? -ఆ, అవును. 89 00:04:43,201 --> 00:04:47,998 అయితే, ఇవాళ సరదాగా గడిచేది, గడవనిది అంతా నా బాధ్యతేనా? 90 00:04:48,081 --> 00:04:49,374 అవును. 91 00:04:52,085 --> 00:04:53,086 నేను... 92 00:04:54,504 --> 00:04:56,548 అబ్బా, అబ్బా, అబ్బా. 93 00:05:06,391 --> 00:05:09,644 ఆ మాయమైపోయే విషయంలో అతను ఏమంటున్నాడో నాకు అర్థమైంది. 94 00:05:09,728 --> 00:05:11,771 -అవును. వాడు అది ఇంకా ప్రాక్టిస్ చెయ్యాలి. -అవును. 95 00:05:14,691 --> 00:05:19,070 ప్రతిరోజూ, ఎనభై లక్షల ప్లాస్టిక్ ముక్కలు సముద్రంలోకి వెళ్తాయి. 96 00:05:19,154 --> 00:05:21,781 అవి ఏమాత్రమైనా ఈ బాటిల్ లా ఉంటే, 97 00:05:21,865 --> 00:05:25,827 అప్పుడు వాటిని తొలగించడం... చాలా తేలిక. 98 00:05:25,911 --> 00:05:30,248 కానీ నిజమైన ప్రపంచంలో ప్లాస్టిక్ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలుగా విరుగుతుంది. 99 00:05:35,879 --> 00:05:38,256 ఇది మన నీళ్ళలో కలవడం ప్రమాదకరం! 100 00:05:38,340 --> 00:05:41,885 మనం దీన్ని బయటకు తీయడానికి మార్గం వెతకలేకపోతే మన సముద్రాలు సమస్యలో పడతాయి. 101 00:05:41,968 --> 00:05:43,678 ఎందుకంటే ఇది... 102 00:05:48,767 --> 00:05:50,185 …తీయడానికి వీలు కాదు. 103 00:05:50,852 --> 00:05:54,773 మనం మైక్రోప్లాస్టిక్స్ ని తినగల బాక్టీరియాని వెతకాలి. 104 00:05:54,856 --> 00:05:58,276 నేను ఒక వీడియో పోస్ట్ చేసి ఒక వారం అయింది, ఇంత వరకు దానిని ఒక్కరు కూడా చూడలేదు. 105 00:05:58,360 --> 00:05:59,903 ఆ వ్యూ కౌంటర్ పాడయిందంటావా? 106 00:06:01,112 --> 00:06:03,406 నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను? ఇది చాలా ముఖ్యమైన విషయం. 107 00:06:03,490 --> 00:06:04,491 నేను ఆసక్తికరంగా లేనా? 108 00:06:06,159 --> 00:06:08,328 సరే, మనం అందరూ ఏం చూస్తున్నారో చూద్దాము. ఏది ట్రెండ్ అవుతోందో చూద్దాము. 109 00:06:09,120 --> 00:06:10,914 -…ఆ లైక్ బటన్ ని నొక్కేయండి. -సరే. 110 00:06:10,997 --> 00:06:12,916 -లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. -చాలా గోలగా ఉంది. 111 00:06:12,999 --> 00:06:15,001 చాలా ఎఫెక్ట్ లు. 112 00:06:15,085 --> 00:06:16,169 చాలా… 113 00:06:17,212 --> 00:06:18,421 -అదేంటో తెలీదు. -లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 114 00:06:20,048 --> 00:06:21,508 నేను ఇంకా బాగా చెయ్యాలని అనుకుంటాను. 115 00:06:21,591 --> 00:06:24,511 మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 116 00:06:24,594 --> 00:06:26,721 ఇప్పుడు చూడు, ఇంటర్నెట్ దద్దరిల్లిపోతుంది! 117 00:06:36,773 --> 00:06:40,485 క్షమించండి, ఇక్కడ ట్రాక్ కి ఏదో తీగ అడ్డం వచ్చింది. 118 00:06:40,569 --> 00:06:42,988 దాన్ని తొలగించే వరకు మనం ఇక్కడే ఉండాలి. 119 00:06:43,071 --> 00:06:46,157 అబ్బా. నేను ఆఫీసుకి రావడం ఆలస్యం అవుతుందని మా బాస్ కి చెప్పాలి. 120 00:06:46,658 --> 00:06:48,743 హే, బాస్? నేను ఆఫీసుకి రావడా ఆలస్యం అవుతుంది. 121 00:06:50,370 --> 00:06:52,080 నేను ఒప్పుకోలేను! 122 00:06:52,163 --> 00:06:55,292 కంగారు పడకండి. మన అత్యుత్తమ డూజర్స్ ఇదే పని మీద ఉన్నారు. 123 00:06:55,375 --> 00:06:58,420 డూజర్స్ అందరూ డ్యూటీకి రిపోర్ట్ చేస్తున్నారు! 124 00:06:58,920 --> 00:07:00,714 మనం ఒక ట్రాక్ ని బాగు చెయ్యాలి. 125 00:07:02,757 --> 00:07:06,887 ఒక కల కని దాన్ని నిజం చేసుకోండి డూజర్స్ కి అలా చెయ్యడం ఇష్టం 126 00:07:06,970 --> 00:07:09,806 నిర్మించడమే డూజర్ విధానం 127 00:07:09,890 --> 00:07:11,182 రెండు, మూడు నాలుగు! 128 00:07:11,266 --> 00:07:13,351 ఎందుకంటే ప్రతి రోజూ ప్రపంచం కొత్తగా ఉంటుంది 129 00:07:13,435 --> 00:07:15,437 మనం దృష్టి పెట్టాల్సిన కలలు ఉన్నాయి 130 00:07:15,520 --> 00:07:19,524 నిర్మించడం మనకు తెలిసిన ఖచ్చితమైన విధానం రెండు, మూడు నాలుగు! 131 00:07:19,608 --> 00:07:23,904 ఆ రాయిని కదపడానికి మీ భుజాన్ని ఆనించండి 132 00:07:23,987 --> 00:07:28,074 పైకి, రెండు, మూడు నాలుగు పైకి, రెండు, మూడు నాలుగు 133 00:07:28,158 --> 00:07:32,120 మన టీమ్ వర్క్ ద్వారా మన కలలను సాకారం చేసుకుందాం 134 00:07:32,203 --> 00:07:34,873 పైకి, రెండు, మూడు నాలుగు పైకి! 135 00:07:34,956 --> 00:07:36,249 అమ్మ అక్కడుంది. 136 00:07:36,333 --> 00:07:38,376 డూజర్ పని రోజు పూర్తయిన తరువాత 137 00:07:38,460 --> 00:07:40,420 డూజర్ సరదాకి ఇంకా కొంత సమయం ఉంది 138 00:07:40,503 --> 00:07:43,256 అందుకని మీ హెల్మెట్లు తీసి వాటిని కింద పెట్టండి 139 00:07:43,340 --> 00:07:44,382 రెండు, మూడు నాలుగు! 140 00:07:44,466 --> 00:07:46,676 కనాల్సిన కలలు ఉన్నాయి చేయాల్సిన పని ఉంది 141 00:07:46,760 --> 00:07:48,678 కానీ పనంతా అయిన తరువాత 142 00:07:48,762 --> 00:07:51,306 చూడాల్సిన ఇంకా కొన్ని డూజర్ కలలు మిగిలి ఉన్నాయి 143 00:07:51,389 --> 00:07:52,974 రెండు, మూడు నాలుగు! 144 00:07:53,058 --> 00:07:57,145 ఆ రాయిని కదపడానికి మీ భుజాన్ని ఆనించండి 145 00:07:57,229 --> 00:08:01,524 పైకి, రెండు, మూడు నాలుగు పైకి, రెండు, మూడు నాలుగు 146 00:08:01,608 --> 00:08:05,612 మన టీమ్ వర్క్ ద్వారా మన కలలను సాకారం చేసుకుందాం 147 00:08:05,695 --> 00:08:08,156 పైకి, రెండు, మూడు నాలుగు పైకి! 148 00:08:13,411 --> 00:08:15,413 మనం వెళ్లి ఆ ట్రాక్ ని ఖాళీ చేద్దాం. 149 00:08:15,997 --> 00:08:17,249 టర్బో, విషయం ఏంటో చెప్పు. 150 00:08:17,332 --> 00:08:18,583 చూడు, కాటర్పిన్, విషయం ఏమిటంటే, 151 00:08:18,667 --> 00:08:21,211 ఆ కొత్త నీళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ వింత తీగలు ఎక్కడ పడితే 152 00:08:21,294 --> 00:08:22,879 అక్కడ పెరుగుతున్నాయి. 153 00:08:22,963 --> 00:08:26,424 దాన్ని ట్రాక్ నుంచి ఖాళీ చెయ్యాలి. పెద్ద పనే! మనం అది చెయ్యగలమని అనుకుంటావా, రెంచ్? 154 00:08:26,508 --> 00:08:28,885 నువ్వు ఏమనుకుంటున్నావు, మనం ఏమైనా ఫ్రాగుల్స్ మా? 155 00:08:28,969 --> 00:08:31,471 కొట్టేయండి, కొట్టేయండి, కొట్టేయండి. ఆడుకోండి, ఆడుకోండి, ఆడుకోండి. 156 00:08:31,555 --> 00:08:32,847 "నేనొక ఫ్రాగుల్ ని." 157 00:08:34,182 --> 00:08:36,518 -ఇది బాగుంది! ఇది బాగుంది. -చాలా బాగుంది. 158 00:08:38,852 --> 00:08:41,356 నా పుట్టిన రోజుకు ఏం చెయ్యాలో నాకు నిర్ణయించాలని లేదు. 159 00:08:43,400 --> 00:08:44,943 వాళ్ళందరూ దాని గురించి మర్చిపోతే బాగుంటుంది. 160 00:08:45,026 --> 00:08:47,279 హే, బర్త్ డే ఫ్రాగుల్. నీకివాళ ఏం చేయాలని ఉంది? 161 00:08:48,029 --> 00:08:51,241 -నాకు... ఆ, నాకు... -సంశయించాల్సిన పని లేదు. 162 00:08:51,324 --> 00:08:53,910 నేను నీ కోసం రాసిన పుట్టిన రోజు పాటని పాడనా? 163 00:08:53,994 --> 00:08:56,496 -అంటే... -నీకది నచ్చుతుంది! నేను కొంచెం ప్రాక్టిస్ చెయ్యాలి. 164 00:08:56,580 --> 00:08:57,664 నేను, నేను, నేను, నేను 165 00:08:57,747 --> 00:09:00,375 హే, వెంబ్లీ! 166 00:09:00,458 --> 00:09:05,213 నీ పుట్టిన రోజుకు మనం గైడెడ్ మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది? 167 00:09:05,297 --> 00:09:08,008 ఓహ్, ఆ... అది, అది సరదాగా ఉంటుందనుకుంటాను. 168 00:09:08,091 --> 00:09:12,637 అద్భుతం! నాలోని సరదా మనిషిని బయటకి తీసుకురానివ్వండి. 169 00:09:12,721 --> 00:09:17,517 హే, సంశయకారి, ఒక గుండ్రంగా తిరిగే పోటీ ఎలా ఉంటుందంటావు? 170 00:09:18,560 --> 00:09:20,061 కొంచెం కళ్ళు తిరుగుతాయేమో. 171 00:09:20,145 --> 00:09:23,315 అద్భుతం! చివరికి మిగిలిన వాళ్లు కుళ్ళిపోయిన ముల్లంగులు. 172 00:09:25,692 --> 00:09:27,444 వెంబ్లీ. వెంబ్లీ! 173 00:09:29,279 --> 00:09:32,073 -నా దగ్గర చాలా మంచి పుట్టినరోజు ఐడియా ఉంది. -అవునా? 174 00:09:32,157 --> 00:09:35,702 మనం ఈ జారే నాచు ప్రాంతాన్ని చూస్తూ, ఎవరూ పడకుండా చూద్దాము. 175 00:09:37,162 --> 00:09:38,163 నాకు... 176 00:09:38,830 --> 00:09:39,706 అవును. 177 00:09:39,789 --> 00:09:42,334 ఇది ఎంత బాగందో చెప్పడానికి నికి మాటలే లేవు. 178 00:09:43,126 --> 00:09:45,962 -నేను వెళ్లి నా కోన్స్ తీసుకు వస్తాను. -ఆగు, కానీ... కానీ నేను... 179 00:09:49,007 --> 00:09:51,551 నాకు వాటిలో ఏదీ చెయ్యాలని లేదు. 180 00:09:53,929 --> 00:09:57,682 కానీ… నా స్నేహితులు సంతోషంగా ఉంటే, 181 00:09:57,766 --> 00:09:59,809 అదే చాలేమో. 182 00:09:59,893 --> 00:10:01,895 నువ్వు నాతో మాట్లాడుతున్నావా? 183 00:10:01,978 --> 00:10:05,148 ఓహ్, లేదు, మిస్టర్ గ్రిజ్జర్డ్. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. 184 00:10:05,232 --> 00:10:08,568 -ఓహ్, సరే. అయితే, హ్యాపీ బర్త్ డే, అనుకుంటాను. -అవును. 185 00:10:08,652 --> 00:10:10,737 -ఇప్పుడు నువ్వే తిరగాలి, వెంబ్లీ! -సరే. 186 00:10:12,072 --> 00:10:13,156 వస్తున్నాను! 187 00:10:14,991 --> 00:10:17,160 ఇది చాలా సరదాగా ఉంది కదా? 188 00:10:18,078 --> 00:10:19,287 ఓహ్, అవును! 189 00:10:21,081 --> 00:10:22,082 ఇప్పుడే వస్తాను! 190 00:10:23,416 --> 00:10:27,420 ఓహ్, ఇది నీ పుట్టినరోజు పాట నీకు పదాలు తెలిస్తే నువ్వు కూడా పాడు 191 00:10:28,046 --> 00:10:29,673 చాలా బాగా ఆలోచించి రాసిన పాట, గోబో. 192 00:10:29,756 --> 00:10:31,174 -ధన్యవాదాలు. -హే, వెంబ్లీ! 193 00:10:31,258 --> 00:10:33,927 ఓహ్, సరే, నేను ఇప్పుడే వస్తాను. 194 00:10:34,636 --> 00:10:37,222 మెల్లగా. గుహ ప్రమాదం. హెచ్చరిక. గుహ ప్రమాదం. 195 00:10:37,305 --> 00:10:39,432 -ఆ, చూసుకోండి! -ఓహ్, అవును. ధన్యవాదాలు. 196 00:10:41,685 --> 00:10:43,186 -మెల్లగా. గుహ ప్రమాదం. -వెంబ్లీ! 197 00:10:43,270 --> 00:10:44,521 బూబర్, నేను ఇప్పుడే వస్తాను. 198 00:10:46,106 --> 00:10:50,652 ఇప్పుడు, నువ్వు ఊహించుకోగల అత్యంత స్వాంతననిచ్చే శబ్దాన్ని ఊహించుకో. 199 00:10:54,531 --> 00:10:55,824 నేను ఇప్పుడే వస్తాను! 200 00:10:55,907 --> 00:10:57,409 -ప్రమాదం. -సరే. మనం ఎక్కడున్నాం? 201 00:10:57,492 --> 00:10:59,911 -వెంబ్లీ, ఇక్కడికి రా! -నేను ఇప్పుడే వస్తాను. 202 00:11:06,459 --> 00:11:07,836 -హే, వెంబ్లీ! -వెంబ్లీ! 203 00:11:07,919 --> 00:11:09,212 -వెంబ్లీ! -వస్తున్నాను! 204 00:11:09,296 --> 00:11:10,380 -వెంబ్లీ! -వెంబ్లీ. 205 00:11:10,463 --> 00:11:11,715 -వెంబ్లీ! -వస్తున్నాను. 206 00:11:11,798 --> 00:11:13,049 -వెంబ్లీ! -వస్తున్నాను! 207 00:11:13,133 --> 00:11:15,594 -వెంబ్లీ, ఎక్కడున్నావు? -వెంబ్లీ. 208 00:11:15,677 --> 00:11:17,387 వెంబ్లీ! వెంబ్లీ! 209 00:11:25,061 --> 00:11:26,771 పాటకి ధన్యవాదాలు, గోబో. 210 00:11:28,398 --> 00:11:29,774 పాటకి ధన్యవాదాలు, గోబో! 211 00:11:32,485 --> 00:11:33,820 నా పుట్టినరోజుని ఆనందిస్తున్నావా, రెడ్? 212 00:11:35,447 --> 00:11:36,448 రెడ్? 213 00:11:39,367 --> 00:11:40,368 వెంబ్లీ ఎక్కడున్నాడు? 214 00:11:40,911 --> 00:11:42,454 నేను ఇక్కడే ఉన్నాను, బూబర్. 215 00:11:44,456 --> 00:11:45,957 మోకీ? మోకీ? 216 00:11:53,673 --> 00:11:56,468 నువ్వు! నువ్వే నేను. 217 00:11:56,551 --> 00:11:57,677 కానీ నువ్వే నేను. 218 00:11:58,261 --> 00:11:59,471 మనమందరం నేనే! 219 00:11:59,554 --> 00:12:02,349 ఇప్పుడు మనం నలుగురిగా అయ్యాము, ఇప్పుడు ఎవరూ మనల్ని చూడలేరు, వినలేరు. 220 00:12:03,099 --> 00:12:06,811 నేను చెప్పడానికి నాకేమీ లేదు, కానీ నాకు చాలా ఆందోళనగా ఉంది! 221 00:12:11,608 --> 00:12:17,656 మైక్రోప్లాస్టిక్ వాటర్ ఫాల్! 222 00:12:20,575 --> 00:12:21,618 డాన్స్ బ్రేక్! 223 00:12:25,580 --> 00:12:29,626 సైన్స్. సైన్స్. సైన్స్! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 224 00:12:30,919 --> 00:12:33,129 మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అవి చాలా బాగున్నాయి! 225 00:12:36,132 --> 00:12:37,634 ఏమనుకుంటావు, స్ప్రాకీ? 226 00:12:38,593 --> 00:12:41,638 ఆ, సరే, సైన్స్ ని తక్కువగా చూపించాం అనుకో, 227 00:12:41,721 --> 00:12:43,932 కానీ వ్యూలు రావడం కోసం ఇలా చెయ్యాలి కదా? 228 00:12:44,933 --> 00:12:46,893 సరే, నీకు వీడియోల గురించి ఏం తెలుసు? 229 00:12:46,977 --> 00:12:49,854 నిన్న నువ్వు ఒక స్టీమ్ ట్రెయిన్ ని రెండు గంటలు చూడడం చూశాను. 230 00:12:50,981 --> 00:12:52,232 నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. 231 00:12:56,152 --> 00:12:58,572 అప్లోడ్ పురోగతిలో ఉంది రద్దు చేయండి 232 00:12:58,655 --> 00:13:01,449 ఆ తీగ ఇంకా అడ్డంగానే ఉంది కానీ వాళ్ళు దాని మీద పని చేస్తున్నారు. 233 00:13:01,533 --> 00:13:04,995 సరే, ఆ తీగని కిందకి లాగండి, కానీ మరీ గట్టిగా లాగద్దు, సరేనా? 234 00:13:05,078 --> 00:13:08,290 ఏంటి... సరే, గట్టిగా లాగాలా? ఆ, సరే, కాటర్పిన్. 235 00:13:08,373 --> 00:13:10,125 లేదు, నేను దాన్ని గట్టిగా లాగద్దన్నాను... 236 00:13:11,793 --> 00:13:13,420 ఓహ్-ఓహ్. 237 00:13:13,503 --> 00:13:17,299 స్నూజర్ మీద గొప్ప డూజర్! ఈ గూని చూడండి! 238 00:13:17,382 --> 00:13:19,926 ఎంత చెత్త, కాటర్పిన్. 239 00:13:20,385 --> 00:13:22,012 మరీ అంత పిచ్చిగా లేదులే. 240 00:13:25,056 --> 00:13:27,350 సరే. ఇది బాలేదు. 241 00:13:31,021 --> 00:13:32,522 అప్లోడ్ విఫలమైంది! తిరిగి ప్రయత్నించండి - రద్దు చేయండి 242 00:13:32,606 --> 00:13:34,941 ఇంటర్నెట్ లేదా? అబ్బా! 243 00:13:35,859 --> 00:13:39,696 అబ్బా, స్ప్రాకెట్, ఇప్పుడు నాకు దేని మీదా వ్యూస్ ఏమీ రావనుకుంటాను. 244 00:13:42,616 --> 00:13:45,118 నాన్న, నేను మీ కవచం వేసుకుని చూడచ్చా? 245 00:13:46,077 --> 00:13:48,455 -అది రాచరికపు కవచం, బాబు. -ఆ-హా. 246 00:13:48,538 --> 00:13:51,625 ముల్లంగులు ఎగిరినప్పుడు నువ్వు దాన్ని వేసుకోవచ్చు! 247 00:13:52,292 --> 00:13:53,585 అది మంచి ఐడియా, కదా? 248 00:13:53,668 --> 00:13:56,171 -ఏం చేయాలో ట్రాష్ హీప్ కి తెలుస్తుంది. -అవును! 249 00:13:56,254 --> 00:13:59,049 మనం దార్లో ఈ ముల్లంగులను తెచ్చుకోవడం నయమైంది. 250 00:14:00,091 --> 00:14:01,551 నాకు ఆకలేస్తోంది! 251 00:14:02,469 --> 00:14:04,638 అవును. పోగీ జాజిల్ బెర్రీ కేక్ అంతా తినేసింది. 252 00:14:09,559 --> 00:14:14,147 నాన్నా! ఆ... ఆ... ఆ ముల్లంగులు ఎగురుతున్నాయి! 253 00:14:14,814 --> 00:14:17,442 మీరు చెప్పినట్టు నేను మీ కవచం వేసుకోవచ్చు! 254 00:14:18,193 --> 00:14:22,072 వావ్, మార్జరీ, అ స్పగెట్టిని ఎలా చెయ్యాలో నీకు బాగా తెలుసు. 255 00:14:23,573 --> 00:14:25,242 నేనా స్వెటర్ లో చాలా బాగుంటాను. 256 00:14:25,325 --> 00:14:29,246 అవును. ఓహ్, నువ్వు నీ సొంత ఆహార డిజైన్లు మొదలు పెట్టాలి. 257 00:14:29,329 --> 00:14:33,959 అది, ఆహ్, అవును, పిజ్జా షార్ట్స్, పాస్తా టోపీలు. అవును. 258 00:14:34,042 --> 00:14:37,963 మనల్ని చూడలేకపోతే, మార్జరీ మనకు ఎలా సహాయం చేయగలుగుతుంది? 259 00:14:38,046 --> 00:14:40,966 ఓహ్, నేను అంతా చూడగలను, చిన్ని ఫ్రాగుల్. 260 00:14:41,049 --> 00:14:42,968 నేను ట్రాష్ హీప్ ని. 261 00:14:44,094 --> 00:14:48,223 నువ్వు ఈ ఎగురుతున్న, సగం తిన్న ముల్లంగులతో మాట్లాడుతున్నావా? 262 00:14:48,807 --> 00:14:51,351 నిశ్శబ్దం, అబ్బాయిలు. నాకు పనుంది. 263 00:14:51,434 --> 00:14:54,563 అయితే, ఇదేంటి? నేను ఇక్కడ ఏం చూస్తున్నాను? 264 00:14:55,272 --> 00:14:56,273 అది, మీరు చూస్తున్నారు... 265 00:14:56,356 --> 00:14:58,316 -వాడు ఏమంటున్నాడంటే... -ఏమైందంటే... 266 00:14:58,400 --> 00:15:00,902 -అయ్యో, క్షమించు, చెప్పు. -వాడు అంటున్నట్టు... 267 00:15:02,070 --> 00:15:05,782 సరే, సరే. ఈ నాటకాన్ని ఇక్కడితో ఆపండి. 268 00:15:05,865 --> 00:15:07,701 ఇప్పుడు, మీలో ఒకళ్ళు మాట్లాడండి. 269 00:15:07,784 --> 00:15:11,329 సరే. నా స్నేహితులు అందరూ నా పుట్టిన రోజు కోసం చేయాల్సిన వాటిని ఎంచుకున్నారు, 270 00:15:11,413 --> 00:15:14,207 నేను వాళ్ళని సంతోషపెట్టాలని అనుకున్నాను, 271 00:15:14,291 --> 00:15:17,210 అందుకని నేను ఏమీ అనలేదు, నేను వాటినన్నిటినీ ఒకేసారి చేయడానికి ప్రయత్నించాను, 272 00:15:17,294 --> 00:15:18,712 ఇంకా, ఇలా అయింది! 273 00:15:20,714 --> 00:15:24,718 నువ్వు పైకి చెప్పడానికి బదులు, మాట్లాడకుండా ఊరుకున్నావు. 274 00:15:24,801 --> 00:15:28,179 ఇప్పుడు నువ్వు ఇలా విడిపోయావు. 275 00:15:28,263 --> 00:15:30,891 కానీ నా స్నేహితులని సంతోషపెట్టడం నాకు ఇష్టం. 276 00:15:30,974 --> 00:15:33,435 వావ్, అందుకని నువ్వు మంచి స్నేహితుడివి అయ్యావు. 277 00:15:33,518 --> 00:15:38,899 కానీ చిన్ని ఫ్రాగుల్, నువ్వు నీలోకి చూసుకుని నీకేం కావాలో తెలుసుకోవాలి. 278 00:15:39,858 --> 00:15:44,321 నువ్వు స్పష్టతను ఇచ్చే గుహకి వెళ్ళాలి. 279 00:15:44,404 --> 00:15:46,656 స్పష్టతను ఇచ్చే గుహా? 280 00:15:48,408 --> 00:15:52,829 మీరందరూ ఇలా కలిసి మాట్లాడితే నాకు నచ్చుతుంది. బార్బర్ షాప్ గాయకులలా. 281 00:15:52,913 --> 00:15:56,207 ఇప్పుడు, ఆ గుహ ద్వారం నా వెనకాల ఉంది. 282 00:15:56,291 --> 00:15:58,209 మీరు లోపలికి వెళ్లి… 283 00:15:59,419 --> 00:16:04,132 …"తట్టుకోలేకపోతున్నాం ఈ మోత. ఇక ఇచ్చేయ్, మాకందరికి స్పష్టత" అని అనండి. 284 00:16:04,216 --> 00:16:06,885 ఆ తరువాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్లి గుద్దుకొండి. 285 00:16:06,968 --> 00:16:09,221 -మేము ఆ పదాలను అనగలం. -ఇంకా గుద్దుకోగలం. 286 00:16:09,304 --> 00:16:10,805 ధన్యవాదాలు, మార్జరీ. 287 00:16:10,889 --> 00:16:13,141 నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, మార్జరీ, 288 00:16:13,225 --> 00:16:17,854 కానీ చాలా మటుకు అవి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? 289 00:16:17,938 --> 00:16:21,942 ఓహ్, ఓపిక పట్టండి. ఓపిక పట్టండి. అంతా వెల్లడి అవుతుంది. 290 00:16:22,025 --> 00:16:26,738 ఓహ్, ఇప్పుడు, ఈ మీట్ బాల్ బటన్స్ గురించి మనం ఏమనుకుంటున్నాం? 291 00:16:26,821 --> 00:16:28,907 -అవును. -నాకు ఇంకొంచెం సాస్ ఇవ్వండి, ప్లీజ్. 292 00:16:28,990 --> 00:16:31,952 -దీన్ని ఏమంటారు? ధనవంతుల ఆహార స్టైల్. -అవును. 293 00:16:33,620 --> 00:16:35,789 మనం సరైన గుహలోనే ఉన్నామా? 294 00:16:35,872 --> 00:16:37,624 -ఇంకోటి ఉందేమో. -అవును. 295 00:16:40,126 --> 00:16:41,795 ఓహ్, అయ్యో. 296 00:16:41,878 --> 00:16:43,713 ఇప్పుడు మనం ఇంకా ఎక్కువయ్యాం. 297 00:16:45,048 --> 00:16:46,633 ఓహ్, ఆగు. 298 00:16:49,761 --> 00:16:51,471 అది కేవలం ఒక ప్రతిబింబం. 299 00:16:57,978 --> 00:16:58,979 చాలా అందంగా ఉన్నాను. 300 00:17:01,314 --> 00:17:05,193 సరే, అది, నేను మీ అందరినీ మిస్ అవుతాను. 301 00:17:06,361 --> 00:17:08,405 -నా అంతటినీనా? -నా అంతటినీ. 302 00:17:09,488 --> 00:17:10,991 నా అంతటినీ అనుకుంటాను. 303 00:17:12,074 --> 00:17:13,450 సరే, చేద్దాం. 304 00:17:14,619 --> 00:17:18,998 తట్టుకోలేకపోతున్నాం ఈ మోత. ఇక ఇచ్చేయ్, మాకందరికి స్పష్టత. 305 00:17:25,755 --> 00:17:28,300 ఇది జరుగుతోంది! ఇది జరుగుతోంది! 306 00:17:30,677 --> 00:17:31,928 అది పని చెయ్యలేదు. 307 00:17:32,387 --> 00:17:34,264 మనం ఒకరిలో నుండి మరొకరం వెళ్ళాము. 308 00:17:38,560 --> 00:17:40,812 -మనం మళ్ళీ మహోన్నత హాల్ కి ఎలా వచ్చాము? -ఆబ్బా. 309 00:17:40,896 --> 00:17:42,564 మనం ఇక్కడేం చేస్తున్నాము? 310 00:17:43,315 --> 00:17:47,277 వెంబ్లీ కి ఏం కావాలో నాకు తెలుసు వాడికి పాట పాడడం ఇష్టం 311 00:17:47,360 --> 00:17:51,364 అబ్బా, నాకు కావాల్సింది అది కాదు నాకు ఏం కావాలో నాకు తెలీదు 312 00:17:51,448 --> 00:17:55,368 వాడికి ధ్యానం చెయ్యాలని ఉంది శ్వాస తీసుకోండి, నమస్తే అనండి 313 00:17:55,452 --> 00:17:58,663 అది నాకు కావాల్సిన దానిలా అస్సలు అనిపించడం లేదు 314 00:17:59,456 --> 00:18:02,751 నాకు వాడి గురించి బాగా తెలుసు వాడికి గుండ్రంగా తిరుగుతూనే ఉండాలని ఉంటుంది 315 00:18:02,834 --> 00:18:05,921 -తిరుగుతూనే, తిరుగుతూనే ఉండాలని ఉంటుంది -అది నాకు కావాల్సిన దానిలా లేదు 316 00:18:06,004 --> 00:18:07,505 ఎవరూ నా మాట వింటున్నట్టు లేదు. 317 00:18:07,589 --> 00:18:11,009 లేదా ఒక సైరన్ ధ్వని చేయడం వాడొక పెద్ద శబ్దం ఎక్కువ సేపు చెయ్యచ్చు! 318 00:18:11,092 --> 00:18:12,719 ఆపండి! 319 00:18:12,802 --> 00:18:15,305 నాకు కావాల్సింది అది కాదు 320 00:18:15,388 --> 00:18:21,394 నేను చేయలనుకునేది అది కాదు కాదు, నాకు కావాల్సింది అది కాదు 321 00:18:21,478 --> 00:18:23,104 కాదు, కాదు, కాదు, కాదు 322 00:18:23,188 --> 00:18:26,524 ఎంచుకోవాల్సింది మీరు కాదు 323 00:18:26,608 --> 00:18:27,984 అందుకని, ఆపండి! 324 00:18:28,568 --> 00:18:30,737 నాకు కావాల్సింది అది కాదు 325 00:18:30,820 --> 00:18:32,572 -నాకు పాడాలని లేదు -లేదు 326 00:18:32,656 --> 00:18:34,574 -నాకు గుండ్రంగా తిరగాలని లేదు -గుండ్రంగా తిరగాలని లేదు 327 00:18:34,658 --> 00:18:36,409 -ధ్యానం చెయ్యాలని లేదు -ధ్యానం చెయ్యాలని లేదు 328 00:18:36,493 --> 00:18:39,079 -మీరు వింటున్నారా? -కాదు, కాదు, కాదు, కాదు 329 00:18:39,162 --> 00:18:42,582 ఎందుకంటే నేను చేయాలనుకుంటున్నది అది కాదు 330 00:18:42,666 --> 00:18:44,334 -కాదు, కాదు -కాదు, ఆపండి! 331 00:18:45,085 --> 00:18:46,920 నాకు కావాల్సింది అది కాదు 332 00:18:47,003 --> 00:18:49,256 నాకు కావాల్సింది అది కాదు! 333 00:18:49,339 --> 00:18:51,258 నాకు కావాల్సింది అది కాదు 334 00:18:51,341 --> 00:18:52,342 కాదు! 335 00:18:58,139 --> 00:18:59,432 ఏంటి? ఏమవుతోంది? 336 00:19:00,350 --> 00:19:03,019 మనం తిరిగి స్పష్టత ఇచ్చే... గుహకి వచ్చేసామా? 337 00:19:05,272 --> 00:19:06,481 ఓహ్, దేవుడా. 338 00:19:07,649 --> 00:19:09,025 నేను ఒక్కడినే ఉన్నాను. 339 00:19:10,193 --> 00:19:13,655 అంతా ఒక కలలా అయింది. 340 00:19:15,448 --> 00:19:17,367 గుహ పని చేసింది! 341 00:19:17,993 --> 00:19:19,160 యిప్పీ! 342 00:19:24,291 --> 00:19:25,417 ఇంకో నేను! 343 00:19:27,919 --> 00:19:29,337 ఇది కేవలం ఒక ప్రతిబింబం. 344 00:19:29,421 --> 00:19:30,422 అంతా బానే ఉంది. 345 00:19:33,383 --> 00:19:35,427 నేను సాధించాను, మేడం హీప్! మళ్ళీ నేనయిపోయాను. 346 00:19:36,386 --> 00:19:39,514 నా పుట్టిన రోజుకి నాకు ఏం చెయ్యాలని ఉందో నా స్నేహితులకి చెప్తాను. 347 00:19:39,598 --> 00:19:42,642 -ఓహ్, అది అద్భుతం, చిన్ని ఫ్రాగుల్. -అవును, అవును, అవును. అవును. 348 00:19:43,977 --> 00:19:45,228 అతను ఎక్కడి నుంచి వచ్చాడు? 349 00:19:45,312 --> 00:19:46,479 -విను. -నాకు మాత్రం తెలుసా. 350 00:19:46,563 --> 00:19:48,523 ఓహ్, అదేమీ పట్టించుకోకండి, అబ్బాయిలు. 351 00:19:48,607 --> 00:19:51,693 మీరు ఈ స్పాగెట్టి స్వెటర్లతో పాటు ఇంకేం కావాలి? 352 00:19:51,776 --> 00:19:53,778 ఓహ్, స్టైలిష్ గా, రుచికరంగా ఉండేది కావాలి. 353 00:19:54,613 --> 00:19:56,740 -నువ్వు ఎప్పటికన్నా చాలా బాగా చేశావు, మార్జరీ. -అవును. 354 00:19:58,783 --> 00:20:02,704 జూనియర్ గోర్గ్, గోర్గ్ కోట రక్షకుడు. 355 00:20:06,875 --> 00:20:08,293 ఒక ఫ్రాగుల్ శత్రువు. 356 00:20:10,545 --> 00:20:12,964 వెనక్కి రా. వెనక్కి రా. 357 00:20:13,048 --> 00:20:15,967 ఓహ్, నేను వాడిని పట్టుకుంటాను. నేను వాడిని పట్టుకుంటాను. 358 00:20:19,721 --> 00:20:20,931 నేను వాడిని పట్టుకోలేకపోయాను. 359 00:20:25,852 --> 00:20:30,649 సరే. 360 00:20:31,233 --> 00:20:34,653 ఇంటర్నెట్ లేకపోతే నేను నా ప్రయోగాలను వేటినీ అప్లోడ్ చెయ్యలేను. 361 00:20:34,736 --> 00:20:36,988 చాలా విసుగ్గా ఉంది! 362 00:20:38,949 --> 00:20:41,910 నాకు సముద్రాలను రక్షించాలని ఉంది! 363 00:20:43,078 --> 00:20:44,496 నాకు కూడా! 364 00:20:46,081 --> 00:20:48,917 ఆగండి, నిజంగా? నేను పి హెచ్ డి చేస్తున్నాను, 365 00:20:49,000 --> 00:20:51,503 నేను కొన్ని వీడియోలు చేశాను, మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు. 366 00:20:51,586 --> 00:20:53,338 సరే. నేను వాటిని చూస్తాను. 367 00:20:57,050 --> 00:21:02,889 -హలో, నేను ఆఫీసుకి వెళ్ళాలి. -ఇది ఇప్పట్లో ఏమైనా కదులుతుందా? 368 00:21:03,932 --> 00:21:07,269 అబ్బా, మనం ఈ జిగటని శుభ్రం చేసి, ట్రాక్ ని సరి చెయ్యాలి. 369 00:21:07,352 --> 00:21:08,520 ఎవరికైనా ఏమైనా ఐడియాలు ఉన్నాయా? 370 00:21:09,354 --> 00:21:12,941 చూద్దాం. ఇది చాలా జిగురుగా ఉంది. 371 00:21:13,942 --> 00:21:15,819 అవును. నాకొక ఐడియా వచ్చింది. 372 00:21:15,902 --> 00:21:17,195 చెప్పు. 373 00:21:17,279 --> 00:21:18,738 నాచు గడ్డాలు! 374 00:21:20,365 --> 00:21:22,075 బాగుంది, కదా? 375 00:21:22,158 --> 00:21:25,662 సరే, అది ఒక ఐడియా, కానీ పనికొచ్చే ఐడియా కాదు. 376 00:21:26,246 --> 00:21:28,582 కానీ ఈ జిగట పదార్ధం జిగురుగా ఉంది. 377 00:21:28,665 --> 00:21:31,334 అందుకని నేను అనుకునేది ఏంటంటే… 378 00:21:33,086 --> 00:21:36,006 ట్రాక్ బాగు చేసాము, మనం ఆ కేబుల్ కూడా సరిచేసాము. 379 00:21:36,089 --> 00:21:40,218 సరిగ్గా నేను అనుమానించినట్టే. ఆ జిగట పదార్ధం చాలా ఉపయోగపడింది. 380 00:21:41,011 --> 00:21:43,430 హే, సరే! 381 00:21:45,056 --> 00:21:47,767 మనం ముగ్గరం ఇవాళ సమానంగా బాగా చేసాము. 382 00:21:49,102 --> 00:21:50,103 ఓహ్, అబ్బా. 383 00:21:50,687 --> 00:21:51,688 మనం అతుక్కుపోయాం! 384 00:21:51,771 --> 00:21:53,148 ఓహ్, అబ్బా. 385 00:21:54,774 --> 00:21:57,652 -వదిలించుకుందాం. నువ్వు ఎడమ వైపు వెళ్ళు. -నేను ఎడమ వైపు వెళ్తాను. 386 00:22:00,447 --> 00:22:01,489 ఇంటర్నెట్ వచ్చేసింది. 387 00:22:01,573 --> 00:22:04,576 సరే, త్వరగా. పక్కింటావిడ నా సరదా వీడియో చూసేలోపు నేను దాన్ని అప్లోడ్... 388 00:22:04,659 --> 00:22:07,078 హే, నేను నీ వీడియో చూస్తున్నాను! 389 00:22:07,162 --> 00:22:10,373 కాదు, కాదు. అది కాదు! నేను సరదా వీడియో పెట్టబోతున్నాను! 390 00:22:10,457 --> 00:22:13,960 వావ్. మైక్రోప్లాస్టిక్స్ ఇంత పెద్ద సమస్య అని నాకు తెలీదు. 391 00:22:14,711 --> 00:22:15,879 ధన్యవాదాలు! 392 00:22:15,962 --> 00:22:18,006 హే, అదెలా ఉంది? 393 00:22:18,089 --> 00:22:21,009 నాలాంటి వాళ్ళు ఒక్కరే ఉన్నారని ఇంటర్నెట్ సంకేతం పంపిందని అనుకుంటాను. 394 00:22:21,843 --> 00:22:23,845 నేను నాలానే ఉండాలి. 395 00:22:25,847 --> 00:22:27,098 ధన్యవాదాలు, పొరుగావిడ! 396 00:22:27,182 --> 00:22:29,309 నేనిది మా అమ్మకి పంపుతాను. 397 00:22:29,392 --> 00:22:30,852 హే, అమ్మా! 398 00:22:32,979 --> 00:22:36,066 వెంబ్లీ మనల్ని అలా వదిలిపెట్టి వెళ్ళడే. 399 00:22:36,149 --> 00:22:38,318 వాడికి నా గుండ్రంగా తిరిగే పార్టీ నచ్చలేదేమో. 400 00:22:38,985 --> 00:22:40,195 గుండ్రంగా తిరిగే పార్టీనా? 401 00:22:40,278 --> 00:22:42,322 నేనొక గైడెడ్ మెడిటేషన్ పార్టీ ఇచ్చాను. 402 00:22:42,405 --> 00:22:44,658 నేనొక సురక్షితంగా ఉంచే పార్టీ ఇచ్చాను. 403 00:22:45,492 --> 00:22:47,160 అది చాలా బాగుంది. 404 00:22:47,786 --> 00:22:49,371 నేను వాడికి పాట పాడాను. 405 00:22:49,454 --> 00:22:51,539 మనం అందరం వేరు వేరు పనులు చేశాము. 406 00:22:51,623 --> 00:22:54,000 ఓహ్, అది ఊరికే సంశయపడే వెంబ్లీకి చాలా కష్టం అయి ఉంటుంది. 407 00:22:54,084 --> 00:22:55,919 -అవును. -అవును. 408 00:22:56,670 --> 00:22:59,381 వావ్, వెంబ్లీ, అది నీ మ్యాజిక్ ట్రిక్స్ లో ఒకటా? 409 00:22:59,464 --> 00:23:01,716 కాదు. నేను శబ్దం చేయకుండా కూర్చుంటాను. 410 00:23:03,552 --> 00:23:05,011 అయితే, నువ్వు ఎక్కడికి వెళ్లావు? 411 00:23:05,095 --> 00:23:08,098 నేను నాలుగు వెంబ్లీలుగా విడిపోయాను... 412 00:23:08,181 --> 00:23:10,475 …ఇంకా మేము ఎవరికీ కనిపించలేదు, వినిపించలేదు, 413 00:23:10,559 --> 00:23:13,395 మేము ఒకటే, కానీ వేరు వేరుగా ఉన్నాము. 414 00:23:15,105 --> 00:23:16,189 సరే. 415 00:23:16,273 --> 00:23:20,777 నేను స్పష్టతను ఇచ్చే గుహకి వెళ్ళాల్సి వచ్చింది. 416 00:23:20,860 --> 00:23:23,154 ఆ. అవును. 417 00:23:23,238 --> 00:23:26,199 -ఓహ్, నాకు అర్థమైంది. -ఆహ, స్పస్ట... ఆహ్, అంటే... 418 00:23:26,283 --> 00:23:28,159 -నాకు అర్థం కాలేదు. లేదు. -నాకు కూడా. 419 00:23:28,243 --> 00:23:29,411 -నాకు అర్థం కాలేదు. -లేదు. లేదు. 420 00:23:29,494 --> 00:23:33,540 పోనీలే. ఎందుకంటే ఇప్పుడు నా పుట్టినరోజుకు ఏం కావాలో నాకు తెలిసింది. 421 00:23:34,165 --> 00:23:38,003 నాకు... నాకు నా స్నేహితులతో, మీతో ఉండాలని ఉంది. 422 00:23:38,086 --> 00:23:42,007 ఇది బోరింగ్ గా లేదా నిరాసక్తంగా ఉంటే నన్ను క్షమించండి, 423 00:23:42,090 --> 00:23:44,092 కానీ, నాకు చేయాలని ఉన్నది అదే. 424 00:23:45,719 --> 00:23:47,470 హుర్రే! 425 00:23:48,054 --> 00:23:50,223 వెంబ్లీ, పుట్టిన రోజు జరుపుకోవడానికి అది అత్యద్భుతమైన విధానం. 426 00:23:50,307 --> 00:23:51,516 ఇంకా సురక్షితమైంది. 427 00:23:51,600 --> 00:23:54,978 నీకు కావాల్సింది నువ్వు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది, వెంబ్లీ. 428 00:23:55,061 --> 00:23:56,062 అవును. 429 00:23:56,146 --> 00:24:00,108 నా తరువాత పుట్టినరోజుకి మనం గుండ్రంగా తిరిగే పార్టీ చేసుకోవచ్చు, 430 00:24:00,191 --> 00:24:02,068 ఇవాళ. 431 00:24:03,069 --> 00:24:04,279 ఊరికే అన్నాను! 432 00:24:06,031 --> 00:24:08,533 -హ్యాపీ బర్త్ డే, వెంబ్లీ! -హ్యాపీ బర్త్ డే, వెంబ్లీ. 433 00:24:08,617 --> 00:24:10,577 -ఆ, హ్యాపీ బర్త్ డే, మిత్రమా. -హ్యాపీ బర్త్ డే. 434 00:25:34,744 --> 00:25:36,746 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి