1 00:00:25,193 --> 00:00:27,112 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,195 --> 00:00:29,281 బాధ మరో రోజుకు 3 00:00:29,364 --> 00:00:31,366 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,449 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,412 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,495 --> 00:00:37,706 డాన్సు మరో రోజుకు 7 00:00:37,789 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:42,294 రెడ్. 11 00:00:45,881 --> 00:00:47,340 జూనియర్! 12 00:00:47,424 --> 00:00:48,758 హలో! 13 00:00:48,842 --> 00:00:51,052 ఆహ్. నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,351 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,435 --> 00:01:02,105 ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,273 ఫ్రాగుల్ రాక్ వద్ద. 19 00:01:06,109 --> 00:01:07,736 నేను పాప్ ఎన్ బాప్ లేచాను. 20 00:01:07,819 --> 00:01:09,362 నేను పాప్ ఎన్ బాప్ పడుకున్నాను. 21 00:01:09,446 --> 00:01:11,197 నేను పాప్ ఎన్ బాప్ ని ఎప్పుడూ ఆపను. 22 00:01:11,281 --> 00:01:12,824 నేను పాప్ ఎన్ బాప్ ని రెడ్ కి ఇస్తాను! 23 00:01:12,908 --> 00:01:14,618 నేను పాప్ ఎన్ బాప్ ని బాగా... 24 00:01:14,701 --> 00:01:16,661 ఒక పాప్ ఎన్ బాప్ అసెంబ్లీలా చేస్తాను. 25 00:01:16,745 --> 00:01:20,123 నేను పాప్ ఎన్ బాప్ ని నా మంచి స్నేహితుడు వెంబ్లీకి ఇస్తాను. 26 00:01:23,293 --> 00:01:24,252 మోకీ, మోకీ, మోకీ! 27 00:01:24,336 --> 00:01:26,671 మోకీ, మోకీ, పాప్ ఎన్ బాప్. 28 00:01:26,755 --> 00:01:28,548 మోకీ, మోకీ, మోకీ. 29 00:01:28,632 --> 00:01:31,259 పాప్ ఎన్ బాప్ విషయానికి వచ్చినప్పుడు, 30 00:01:31,343 --> 00:01:33,470 నాకు ఎలా కదలాలో తెలుసు. 31 00:01:33,553 --> 00:01:35,388 -బాగుంది. -ఇది తలకిందులుగా ఉంది, 32 00:01:35,472 --> 00:01:37,641 ఇప్పుడు నా బూబర్ కి. 33 00:01:38,266 --> 00:01:40,644 ఆ! రా, బూబర్. 34 00:01:41,728 --> 00:01:43,605 బూబర్ ఎక్కడున్నాడు? 35 00:01:43,688 --> 00:01:46,900 హా. నేను వెళ్లి వాడి గుహలో చూస్తాను. వాడి దగ్గర స్నాక్స్ ఉన్నాయేమో. 36 00:01:46,983 --> 00:01:49,861 ఓహ్. సరే, మనం పాప్ ఎన్ బాప్ ఆపుతున్నామంటే, 37 00:01:49,945 --> 00:01:53,406 నేను ఔటర్ స్పేస్ కి వెళ్లి అంకుల్ మ్యాట్ ఇంకేమైనా పంపారేమో చూసి వస్తాను. 38 00:01:53,490 --> 00:01:54,616 సరే. 39 00:01:54,699 --> 00:01:56,868 -చేతుల మీద నడిచే రేస్. -ఏంటి? 40 00:01:56,952 --> 00:01:58,787 వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! 41 00:02:01,998 --> 00:02:03,583 అద్భుతం. ఆహ్. 42 00:02:06,503 --> 00:02:08,295 -హే, బూబర్. -ఆహ్, వెంబ్లీ. 43 00:02:08,379 --> 00:02:12,509 ఫ్రాగుల్ జాతికి తెలిసిన ఏకైక అత్యద్భుతమైన లాండ్రీ పరికరం. 44 00:02:12,592 --> 00:02:14,719 -వావ్. -బై-బై, ముడతలు. 45 00:02:15,303 --> 00:02:18,098 అప్పుడే పుట్టిన మెర్గుల్ అంత మృదువుగా ఉంది. 46 00:02:20,350 --> 00:02:22,811 -బూ... బూబర్! -ఏంటి... 47 00:02:22,894 --> 00:02:26,064 -నీ తోకకి మంట అంటుకుంది! -హా? 48 00:02:26,147 --> 00:02:28,483 -దానికి మంట అంటుకోలేదు. అది... అది మెరుస్తోంది. -ఏంటి... 49 00:02:28,567 --> 00:02:30,944 ఏమవుతోంది? ఇదేంటో నాకు తెలీదు. 50 00:02:31,027 --> 00:02:33,530 -ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. -ఇది పెద్ద విషయం ఏమీ కాదు, బూబర్. 51 00:02:33,613 --> 00:02:37,200 -నిజానికి, ఇది చాలా బాగుంది. -కాదు, కాదు, వెంబ్లీ. ఇది బాలేదు. 52 00:02:37,284 --> 00:02:40,620 ఏంటి... ఇదేమీ లేదు, చూశావా? ఏమీ లేదు, ఎందుకంటే ఏమీ జరగలేదు. 53 00:02:40,704 --> 00:02:42,497 -అర్థమైందా? -స... సరే. 54 00:02:44,416 --> 00:02:45,917 -వెంబ్లీ. -హా? ఓవ్. ఏంటి... 55 00:02:46,001 --> 00:02:48,628 న్వువు దీని గురించి ఎప్పుడూ, ఎవరికీ ఏమీ చెప్పనని ఒట్టు వెయ్యి! 56 00:02:48,712 --> 00:02:50,213 ఒట్టు! 57 00:02:50,297 --> 00:02:52,632 సరే, బూబర్, ఒట్టు. 58 00:02:52,716 --> 00:02:54,885 సరే. 59 00:02:57,554 --> 00:02:59,848 హాయ్, మిత్రమా. 60 00:02:59,931 --> 00:03:02,976 ఓహ్, సరే, సరే. అవును. చాలా ఉత్సాహంగా ఉంది. 61 00:03:03,059 --> 00:03:05,937 హాయ్... సరే, సరే. హాయ్, హాయ్, హాయ్, హాయ్. 62 00:03:06,021 --> 00:03:09,691 ఆ, నాకూ నువ్వంటే ఇష్టం, స్ప్రాకీ. 63 00:03:09,774 --> 00:03:12,402 నేను నా నీళ్ళ సాంపుల్స్ తీసుకోడానికి వెళ్ళాను, కదా? 64 00:03:12,485 --> 00:03:15,405 అక్కడ బీచ్ లో ఎంత చెత్త ఉందో చెప్తే నువ్వు నమ్మవు. 65 00:03:15,488 --> 00:03:18,992 అందుకని నేనది ఏరడం మొదలుపెట్టాను, నేను చూసేలోపు నా సంచి అంతా నిండిపోయింది. 66 00:03:19,075 --> 00:03:21,244 నన్ను చూడు. నేను చెత్త సంచీతో సాంటా క్లాస్ లా ఉన్నాను. 67 00:03:25,332 --> 00:03:27,292 గోబో కోసం మరో ప్యాకేజి ఆహ్? 68 00:03:28,251 --> 00:03:29,419 ఆ గోబో నేనే అయితే? 69 00:03:29,502 --> 00:03:30,503 ఒక ముద్దుపేరులా. 70 00:03:30,587 --> 00:03:32,422 మా అత్తయ్య నన్ను గోబో అని పిలిచేది. 71 00:03:32,505 --> 00:03:34,674 ఆగు, కాదు, ఆమె నన్ను యో-యో అని పిలిచేది. 72 00:03:35,508 --> 00:03:37,719 హా? ఇంకా నయం. 73 00:03:37,802 --> 00:03:40,222 ఎవరో నాకు పోస్ట్ లో వాటర్ బాటిల్ పంపించారా? 74 00:03:40,305 --> 00:03:43,058 సముద్రంలో చెత్త. పోస్ట్ లో చెత్త. 75 00:03:43,141 --> 00:03:45,393 ఇది మన పర్యావరణానికి తీవ్రమైన సమస్య. 76 00:03:45,477 --> 00:03:48,313 ప్రపంచం చెత్తతో పార్టీ చేసుకుంటోందని నాకనిపిస్తోంది. 77 00:03:50,815 --> 00:03:51,650 అర్థమైంది. 78 00:03:54,903 --> 00:03:57,280 అసలు ఒక ప్లాస్టిక్ బాటిల్ ని ఎవరు పంపుతారు? 79 00:03:57,364 --> 00:03:59,157 అది నేను... 80 00:03:59,241 --> 00:04:00,825 మీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్. 81 00:04:00,909 --> 00:04:03,036 ఇటీవలే నేను ఔటర్ స్పేస్ అంచుకి వెళ్ళాను, 82 00:04:03,119 --> 00:04:05,830 అక్కడ, మిమ్మల్ని శాస్త్రీయ భాషతో భయపెట్టాలని కాదు కానీ, 83 00:04:05,914 --> 00:04:08,583 గట్టిగాఉండే తడి వస్తువులను కనుగొన్నాను. 84 00:04:09,751 --> 00:04:12,504 అక్కడ ఎప్పుడూ చూడని ఒక మెరిసే వస్తువు కనిపించింది. 85 00:04:12,587 --> 00:04:14,756 నాకు దాని పేరు వెంటనే తట్టింది. 86 00:04:14,839 --> 00:04:15,840 బిజిల్! 87 00:04:15,924 --> 00:04:18,468 దాని ప్రయోజనం నాకు వెంటనే స్పష్టం అయింది. 88 00:04:19,009 --> 00:04:20,178 రహస్యాలు సేకరించడం. 89 00:04:21,971 --> 00:04:24,057 నాకు నా మీసాలంటే భయం. 90 00:04:29,688 --> 00:04:31,773 అలానే అది మాయమైపోయింది. 91 00:04:31,856 --> 00:04:33,942 నాకు బాధగా అనిపించిందా? అవును, అనిపించింది. 92 00:04:34,025 --> 00:04:36,570 కానీ నా బాధను చూపించానా? ఒక్కసారి కూడా చూపించలేదు. 93 00:04:42,158 --> 00:04:45,662 కంగారు పడకు, గోబో. హీరోలు కొన్ని క్షణాలు మాత్రమే బాధ పడతారు, 94 00:04:45,745 --> 00:04:47,914 దాని తరువాత పెద్ద విజయాలు ఉంటాయి. 95 00:04:47,998 --> 00:04:50,375 నేను దాన్ని మళ్ళీ ఎప్పటికీ పోగొట్టుకోనని అనుకున్నాను 96 00:04:50,458 --> 00:04:55,422 గోబో, ఫ్రాగుల్ రాక్ లో ఒక మ్యూజియం నిర్మించి, అందులో ఈ బిజిల్ ని పెట్టండి. 97 00:04:55,505 --> 00:04:57,966 మీరు దాన్ని ఎవరూ ఊహించని విధంగా 98 00:04:58,049 --> 00:05:02,178 "అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్ మ్యూజియం... హుర్రే, అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్" అని పిలవచ్చు. 99 00:05:02,262 --> 00:05:04,931 ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్. 100 00:05:05,432 --> 00:05:09,561 "గమనిక: ఈ అరుదైన బిజిల్ యొక్క సరైన పత్రబద్దీకరణ కోసం, 101 00:05:09,644 --> 00:05:12,606 నేను ఆర్కైవిస్ట్ ని సందర్శించమని అడిగాను." 102 00:05:12,689 --> 00:05:15,817 -ఆర్కైవిస్ట్ ఆ? -వావ్! ఆర్కైవిస్ట్. 103 00:05:15,901 --> 00:05:18,153 అన్ని ముఖ్యమైన సంపదలను కాపాడేవాళ్ళు... 104 00:05:18,236 --> 00:05:20,655 ...ఈ మర్మమైన బిజిల్ యొక్క రహస్యాల విషయంలో మనకు సహాయం చేయడానికి వస్తున్నారు. 105 00:05:21,406 --> 00:05:23,408 మర్మమైన బిజిల్. బాగుంది! 106 00:05:23,491 --> 00:05:25,076 ముఖ్యంగా నాకు, 107 00:05:25,160 --> 00:05:28,246 ఎందుకంటే నేను ఇప్పుడు రహస్యాలేమీ దాయడం లేదు. 108 00:05:29,539 --> 00:05:31,124 ఆర్కైవిస్ట్ వస్తున్నందుకు... 109 00:05:31,207 --> 00:05:34,669 …నాకు చాలా ఉత్సాహంగా ఉందన్నది ఏమీ రహస్యం కాదు. 110 00:05:34,753 --> 00:05:36,796 ఓహ్, ఆమె తెలివైనది, బాగా ప్రయాణ చేసింది... 111 00:05:37,422 --> 00:05:38,673 నిజాయితీగా ఉంటుంది, నాలానే. 112 00:05:38,757 --> 00:05:41,885 ఆధ్యాత్మిక జీవులు, హా. 113 00:05:50,685 --> 00:05:55,565 అదేమిటో నాకు తెలయదు కానీ అది ఆమెలో ఉంది. 114 00:05:55,649 --> 00:05:57,067 -ఆ. -ఆ, అద్భుతం. 115 00:05:57,150 --> 00:05:58,735 -మహిమాన్వితం! -ఆకర్షణీయంగా ఉంది. 116 00:05:58,818 --> 00:06:00,028 -ఆకట్టుకునేలా ఉంది. -అవును. 117 00:06:00,111 --> 00:06:02,447 -సరే. సరే, సరే, సరే. ఇప్పుడు నా విషయానికి రండి. -ఏంటి... 118 00:06:04,491 --> 00:06:06,743 హే. హే, బూబర్, దగ్గరగా వచ్చి చూడు, సరేనా? 119 00:06:06,826 --> 00:06:08,411 ఇక్కడ బానే ఉన్నాడు. 120 00:06:09,579 --> 00:06:13,375 ఆహ్, కొన్ని ఫ్రాగుల్స్ దూరం నుంచి బాగా చూడగలవు అని నీకు తెలుసా? 121 00:06:15,043 --> 00:06:16,628 వాడు బూబర్. 122 00:06:17,212 --> 00:06:19,631 -ఓహ్, అవును, అవును. నేనూ అది విన్నాను. -ఓహ్, సరే. ఆ. 123 00:06:27,347 --> 00:06:29,432 నీళ్ళు. 124 00:06:29,516 --> 00:06:32,310 ఈ నీళ్లు తడిగా ఉన్నాయి. 125 00:06:34,145 --> 00:06:36,147 -నీకు దాహంగా ఉందా? -ఏంటి... 126 00:06:36,231 --> 00:06:38,733 జూనియర్, ఏం చేస్తున్నావు 127 00:06:38,817 --> 00:06:42,445 అది... అది... మన దగ్గర ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా అని, 128 00:06:42,529 --> 00:06:45,949 నేను మొక్కలకి నీళ్ళు పెట్టచ్చా అని అనుకున్నాను? 129 00:06:46,032 --> 00:06:47,450 -వద్దు. -మరి చెట్లకి? 130 00:06:47,534 --> 00:06:49,077 -వద్దు. -మరి కూరగాయలకి? 131 00:06:49,160 --> 00:06:50,161 వద్దు! 132 00:06:50,245 --> 00:06:53,164 ఇక వేటినీ ప్రేమించడం అనేది లేదు. అర్థమైందా? 133 00:06:53,248 --> 00:06:55,750 అర్థమైంది. 134 00:07:04,551 --> 00:07:05,844 దాహంగా ఉంది. 135 00:07:09,556 --> 00:07:11,349 ఏం... ఓవ్... ఏం... ఏం... 136 00:07:11,433 --> 00:07:12,934 -జూనియర్! ఆమెని ఆపు! -ఏంటి? 137 00:07:13,018 --> 00:07:14,853 అలాగే, నాన్నా! 138 00:07:14,936 --> 00:07:16,438 సరే. 139 00:07:19,983 --> 00:07:24,362 మన అమూల్యమైన నీటిని ఒక ఫ్రాగుల్ దొంగిలించడం ఇదే చివరిసారి. 140 00:07:25,280 --> 00:07:29,075 మనం దీన్ని రక్షించుకోవడానికి, చూపించుకోవడానికి ఒక మార్గం వెతకాలి. 141 00:07:29,159 --> 00:07:31,953 ఒక ఫౌంటెన్ లానా? 142 00:07:32,037 --> 00:07:35,790 కాదు. ఒక ఫౌంటెన్ లా! 143 00:07:35,874 --> 00:07:38,126 అవును, నాన్నా. 144 00:07:38,209 --> 00:07:40,212 ఆర్కైవిస్ట్ ఇక్కడికి ఏ నిమిషంలో అయినా వస్తుంది. 145 00:07:40,295 --> 00:07:42,923 మనం అంకుల్ మ్యాట్ మ్యూజియంలో ఏమేం పెట్టాలో ఆలోచించాలి. 146 00:07:43,006 --> 00:07:44,758 ఆ, ఆ… 147 00:07:44,841 --> 00:07:47,636 నిరంతరం చీకటిగా ఉండే గుహ ఎలా ఉంటుంది? 148 00:07:49,596 --> 00:07:51,139 ఆహ్, ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది. 149 00:07:51,223 --> 00:07:54,100 అవును. మనం అంటుకునే నేల ఉండే గుహను చూడాలి. 150 00:07:54,184 --> 00:07:56,770 కాదు, అది చాలా అంటుకుంటుంది. బూబర్, నువ్వేమీ మాట్లాడడం లేదు. 151 00:07:56,853 --> 00:07:58,688 ఎందుకంటే వాడు ఏమీ దాయడం లేదు. 152 00:07:59,856 --> 00:08:02,234 మనం రాళ్ళ అరలు ఉండే గుహను చూడాలేమో. 153 00:08:03,985 --> 00:08:05,946 అది చక్కగా సరిపోతుంది. 154 00:08:06,029 --> 00:08:07,906 బూబర్ ఫ్రాగుల్ కి మూడు సార్లు చీర్స్. 155 00:08:07,989 --> 00:08:10,951 చీర్స్, చీర్స్, చీర్స్, చీర్స్! 156 00:08:11,034 --> 00:08:11,993 -మనం నాలుగు సార్లు అన్నాము. -ఆ. 157 00:08:12,077 --> 00:08:13,578 ఆహ్, పరవాలేదులే. 158 00:08:14,412 --> 00:08:17,582 ఆహ్, పండుగ చేసుకునే, ఆహ్, పాప్ ఎన్ బాప్? 159 00:08:19,584 --> 00:08:21,294 పాప్ ఎన్ బాప్? 160 00:08:21,378 --> 00:08:22,629 ఆహ్! అయ్యో. 161 00:08:22,712 --> 00:08:24,714 నేనేం చెయ్యను? నేను దాన్ని దాయాలి. 162 00:08:29,761 --> 00:08:31,888 -వెంబ్లీ? -ఏంటి? 163 00:08:31,972 --> 00:08:34,349 -ఇప్పుడు నువ్వేం చేశావు? -ఆహ్, అది… 164 00:08:34,890 --> 00:08:37,686 కాదు... ఆ... ఆ... ఆ బిజిల్. 165 00:08:37,769 --> 00:08:39,895 -నువ్వు బిజిల్ ని నా... -ఆ. 166 00:08:41,481 --> 00:08:43,692 హలో? 167 00:08:43,775 --> 00:08:49,030 ఆసక్తి ఉన్నవారు రావచ్చు, ఆర్కైవిస్ట్ వచ్చింది. 168 00:08:49,823 --> 00:08:51,324 ఇది నేనే. హాయ్. 169 00:08:51,408 --> 00:08:52,826 ఆర్కైవిస్ట్ ని. 170 00:08:52,909 --> 00:08:54,828 మీ అందరికీ హలో. 171 00:08:54,911 --> 00:08:56,746 నేను రెడ్! 172 00:08:56,830 --> 00:08:59,124 హలో, నా చిన్ని ఫ్రాగుల్స్. 173 00:08:59,207 --> 00:09:00,250 -హలో. -హాయ్. 174 00:09:00,333 --> 00:09:04,296 -స్వాగతం. -అందరూ చెప్పుకుంటున్న ఆ బిజిల్ ఎక్కడుంది? 175 00:09:04,379 --> 00:09:06,840 ఓహ్, అది, ఆ, ఆ... 176 00:09:06,923 --> 00:09:10,427 అయ్యో. ఆ బిజిల్ పోయింది. 177 00:09:10,510 --> 00:09:12,470 దానికి ఏమైంది? 178 00:09:19,519 --> 00:09:22,981 మీ దగ్గర ఆ బిజిల్ నిజంగా ఉంది, కదా? 179 00:09:23,064 --> 00:09:24,190 ఆ, ఉంది. నిజంగా ఉంది. 180 00:09:24,274 --> 00:09:26,484 మీరది కలగనలేదు కదా? 181 00:09:26,568 --> 00:09:27,861 -లేదు, లేదు, లేదు. -అయ్యో. 182 00:09:27,944 --> 00:09:32,282 నాకు వచ్చే స్పష్టమైన కలల గురించి నేను మీతో మాట్లాడతాను. 183 00:09:32,365 --> 00:09:36,161 -నా కల ఆ బిజిల్ ని వెతకడం. సరేనా? -అది బిజిల్ ని వెతకడానికి నా సంకేతం. 184 00:09:36,244 --> 00:09:38,914 -ఇదుగో, బిజిల్. -మేము ఆ బిజిల్ ని వెతుకుతాము. 185 00:09:38,997 --> 00:09:39,998 మేము మాట ఇస్తున్నాము. 186 00:09:40,081 --> 00:09:44,002 నువ్వు నిజాయితీ ఉన్న ఫ్రాగుల్ వి, నేను నీ మాట నమ్ముతాను. 187 00:09:44,085 --> 00:09:47,422 ఈ ట్రిప్పులో నేను చూసే అతి పెద్ద సంపద నీ జాకెట్ అయితే, 188 00:09:47,505 --> 00:09:50,008 నేను చాలా నిరాశ చెందుతాను. 189 00:09:50,717 --> 00:09:51,718 కానీ నాకిది నచ్చింది. 190 00:09:51,801 --> 00:09:53,637 చూడడానికి ముద్దుగా ఉంది. 191 00:09:53,720 --> 00:09:55,472 ఓహ్, అది… ఆ. 192 00:09:55,555 --> 00:09:57,766 నా దగ్గర రెండు ఉన్నాయి. 193 00:09:59,100 --> 00:10:02,729 -ఆ బిజిల్. నేనా బిజిల్ ని వెతుకుతాను. -సరే. ధన్యవాదాలు. 194 00:10:02,812 --> 00:10:04,397 అది ఇక్కడ లేదు. 195 00:10:04,481 --> 00:10:07,108 నువ్వు ఆ బిజిల్ ని నా తోక మీద ఎందుకు పెట్టావు? 196 00:10:07,192 --> 00:10:09,903 నువ్వు గమనించావో లేదో, దాని నుంచి చూడచ్చు. 197 00:10:11,321 --> 00:10:13,031 ఆ, నేనది ఇప్పుడు గమనించాను. 198 00:10:13,114 --> 00:10:14,199 ఓహ్, కంగారు పడకు. 199 00:10:14,282 --> 00:10:17,035 ఎవరూ చూడకుండా మనం దీన్ని మ్యూజియంకి తిరిగి తీసుకువెళ్ళాలి. 200 00:10:17,118 --> 00:10:19,037 -అవునా? -అది ఎలా… 201 00:10:21,122 --> 00:10:23,959 నేను ప్రపంచపు అత్యంత పెద్ద ఫ్రాగుల్ గా మారువేషం వేసుకుని, 202 00:10:24,042 --> 00:10:27,003 అసలైన ప్రపంచపు పెద్ద ఫ్రాగుల్ పడుకునే వరకు ఆగుతాను. 203 00:10:27,087 --> 00:10:30,674 ఆయన పడుకున్న తరువాత, నాకు నిద్ర వస్తోందని అందరికీ నోట్ రాసి, 204 00:10:30,757 --> 00:10:34,386 నేను దాక్కుని సొరంగం ద్వారా మ్యూజియంకి వెళ్తాను. 205 00:10:34,469 --> 00:10:37,055 మెర్గుల్ రాణి. 206 00:10:38,473 --> 00:10:42,185 అప్పుడు హెన్చి లోపలికి వచ్చి... 207 00:10:42,269 --> 00:10:44,312 నువ్వు ప్రపంచపు అత్యంత పెద్ద ఫ్రాగుల్ వి కాదు అంటాడు. 208 00:10:44,396 --> 00:10:45,480 అప్పుడు నేను అంటాను... 209 00:10:45,564 --> 00:10:46,898 అవును, అది నేనే. 210 00:10:46,982 --> 00:10:49,276 -అప్పుడు ఆమె అంటుంది... -నిరూపించు. 211 00:10:49,359 --> 00:10:53,113 -నేను అంటాను... -ఆహ్... నేను చాలా ముసలివాడిని. 212 00:10:53,196 --> 00:10:54,406 ఆగు, ఏంటి? 213 00:10:54,489 --> 00:10:58,201 న్వువు దాన్ని నీ షర్టు కింద దాచుకుని, అరలో తిరిగి పెట్టేయచ్చు కదా? 214 00:11:00,328 --> 00:11:02,706 అది ఎంత పిచ్చిగా ఉందంటే, అది పని చేయచ్చు. 215 00:11:02,789 --> 00:11:05,208 సరే, ఆ… ఇంకొక్క సారి, బూబర్? 216 00:11:05,292 --> 00:11:08,420 తప్పకుండా, ఎందుకు కాదు? ఇందులో సరిగ్గా కానిది... 217 00:11:08,503 --> 00:11:11,840 నేనది పని చేస్తుందని అనుకున్నాను. 218 00:11:11,923 --> 00:11:14,134 వెంబ్లీ, నా తోక వదిలిపెట్టు. 219 00:11:15,427 --> 00:11:17,971 సరే, కొన్ని దెబ్బలు. 220 00:11:18,054 --> 00:11:19,639 ఇది ఇంకా ఇరుక్కునే ఉంది. 221 00:11:19,723 --> 00:11:22,601 అద్భుతం. నేను దాయాలనుకుంటున్న ఒక్కటి 222 00:11:22,684 --> 00:11:25,687 ఫ్రాగుల్ రాక్ లో అందరూ వెతుకుతున్న దానిలో ఇరుక్కుపోయింది. 223 00:11:25,770 --> 00:11:29,316 ఆహ్, బూబర్, అందరూ బిజిల్ కోసం వెతుకుతున్నారని నేను అనుకోను. 224 00:11:29,399 --> 00:11:32,736 -అందరూ బిజిల్ కోసం వెతుకుతున్నారు. -నువ్వది చూశావా? 225 00:11:32,819 --> 00:11:33,987 లేదు. 226 00:11:34,070 --> 00:11:35,697 అస్సలు చూడలేదు. 227 00:11:35,780 --> 00:11:38,033 నీకది కనిపిస్తే మాకు చెప్పు. 228 00:11:40,785 --> 00:11:43,538 ఓహ్, అద్భుతం. ఇది అద్భుతం. 229 00:11:50,003 --> 00:11:51,922 ఆ వింత వాడిని నేనే అయితే? 230 00:11:52,547 --> 00:11:54,883 నేను అందరిలా ఉండకపోతే? 231 00:11:56,176 --> 00:11:59,429 గోడలు దగ్గరకి వచ్చి రాళ్ళన్నీ పడిపోతే 232 00:12:01,890 --> 00:12:03,975 నాకు భయం వేస్తే? 233 00:12:04,059 --> 00:12:06,645 నాలో ఒక భాగం సిగ్గుపడితే? 234 00:12:06,728 --> 00:12:10,023 ఈ తోక, దీని వెలుగు 235 00:12:10,106 --> 00:12:12,776 నా లోపాలను బాగా చూపిస్తే? 236 00:12:13,777 --> 00:12:17,405 అయితే అది అలా మెరుస్తూ, మెరుస్తూనే ఉంటుందా? 237 00:12:19,908 --> 00:12:24,079 నేను అందరిలా అందరిలా ఉండలేనా? 238 00:12:24,829 --> 00:12:27,958 ఎందుకంటే లైట్లు తగ్గుతున్నప్పుడల్లా 239 00:12:28,041 --> 00:12:30,418 నా మోకాళ్ళు వణుకుతాయి, నా తల తిరిగితుంది 240 00:12:30,502 --> 00:12:33,630 వాళ్ళు నా వెలిగే తోకని చూస్తారని భయం వేస్తుంది 241 00:12:33,713 --> 00:12:35,048 అది నిజం 242 00:12:36,883 --> 00:12:39,970 నా మనసు గందరగోళంగా ఉంది నేను ఆలోచించడం ఆపలేను 243 00:12:40,053 --> 00:12:42,764 నేను చేసే ప్రతి దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాను 244 00:12:42,847 --> 00:12:45,225 కానీ చివరికి నాకు అనిపిస్తుంది 245 00:12:45,308 --> 00:12:48,228 అది మెరుస్తూ, మెరుస్తూ, మెరుస్తూనే ఉండాలని అనుకుంటాను 246 00:12:48,311 --> 00:12:51,231 అది మెరుస్తూ, మెరుస్తూ, మెరుస్తూనే ఉండాలని అనుకుంటాను 247 00:12:51,314 --> 00:12:57,779 అది మెరుస్తూ, మెరుస్తూ, మెరుస్తూనే ఉండాలని అనుకుంటాను 248 00:13:01,533 --> 00:13:03,118 ఆ. 249 00:13:03,201 --> 00:13:06,746 ఒక సాక్. నేనా "మెరవడం" పోయేలా చేశాను. 250 00:13:08,415 --> 00:13:09,374 నాకు ధన్యవాదాలు తరువాత చెప్పచ్చు. 251 00:13:12,836 --> 00:13:16,506 బీచ్ లో రీసైక్లింగ్ బిన్ దగ్గరకి నడవడం అంత కష్టమా? 252 00:13:21,803 --> 00:13:22,846 నీకు తెలుసా, స్ప్రాకెట్, 253 00:13:22,929 --> 00:13:25,891 నేను నా రోజంతా కూర్చుని సముద్రం నుంచి ప్లాస్టిక్ ఏరినా, 254 00:13:25,974 --> 00:13:29,436 ప్రపంచం అంతా అందులోకి చెత్త వేస్తూనే ఉంటే, 255 00:13:29,519 --> 00:13:31,479 లాభం ఏముంటుంది? 256 00:13:31,563 --> 00:13:35,483 కనీసం నాకు దొరికిన చెత్తతో దేనినైనా చేయగలిగాను. 257 00:13:41,031 --> 00:13:43,450 డాక్ ఒక బిస్కట్ ని ఇలానే ముంచుకుని తింటుంది. 258 00:13:46,703 --> 00:13:48,038 హా. చాలా బాగుంది. 259 00:13:48,997 --> 00:13:51,708 ఓహ్, చూడు, స్ప్రాకెట్, ప్లాస్టిక్ చెత్త. 260 00:13:51,791 --> 00:13:54,544 దీంతో నేనేం చెయ్యాలి? దీన్ని సముద్రంలో పడేయాలా? 261 00:13:54,628 --> 00:13:57,672 గోబో అనే నకిలీ వ్యక్తికి పోస్ట్ చెయ్యనా? 262 00:13:57,756 --> 00:14:01,301 నాకొక ఐడియా వచ్చింది. దీన్ని రీసైక్లింగ్ బిన్ లో వేస్తే ఎలా ఉంటుంది? 263 00:14:02,344 --> 00:14:03,637 ఒక్క నిమిషం ఆగు. 264 00:14:07,182 --> 00:14:08,516 ఓహ్, అబ్బా. 265 00:14:08,600 --> 00:14:11,645 స్ప్రాకెట్, బీచ్ లో ఒక రీసైక్లింగ్ బిన్ లేదు. 266 00:14:12,312 --> 00:14:15,106 ఎవరైనా ఏమైనా చెయ్యాలి. నేను ఏమైనా చెయ్యాలి. 267 00:14:15,190 --> 00:14:18,276 నేను అందరిలా ఉండనవసరం లేదు. నేను పరిష్కారంలో భాగం కావచ్చు. 268 00:14:19,653 --> 00:14:20,737 ఆ, మిత్రమా. 269 00:14:21,321 --> 00:14:23,198 అవి చాలా బిస్కట్లు. 270 00:14:26,618 --> 00:14:28,787 -కాదు. -కాదు, కాదు, వెంబ్లీ. అది ఉపయోగం లేదు. 271 00:14:28,870 --> 00:14:30,622 ఇది నిజంగా ఇరుక్కుపోయింది. 272 00:14:30,705 --> 00:14:33,833 -మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? -ఓహ్! ఆ, అది... 273 00:14:33,917 --> 00:14:35,961 -అది... అది... -బూబర్ తోక... ఆహ్, ఆ... 274 00:14:36,044 --> 00:14:39,005 -అందరూ చప్పట్లు కొట్టండి! చప్పట్లు కొట్టండి. -హా. 275 00:14:39,089 --> 00:14:41,007 అది బిజిల్ ఆ? 276 00:14:41,091 --> 00:14:44,052 -అది నీ తోక మీద ఏం చేస్తోంది? -ఆహ్, బిజిల్? 277 00:14:44,135 --> 00:14:47,639 బూబర్ తన ఇస్త్రీ చేసుకుంటున్నాడు, అది... అది చేస్తాడు, 278 00:14:47,722 --> 00:14:49,849 అప్పుడు వాడు, ఆహ్, బిజిల్ మీద కూర్చున్నాడు. 279 00:14:49,933 --> 00:14:52,102 -ఇంకా, ఆ, అది ఇప్పుడు ఇరుక్కుపోయింది. -అవును. 280 00:14:52,185 --> 00:14:54,938 -అందులో వాడి తప్పేమీ లేదు. -ఏమీ లేదు. 281 00:14:55,021 --> 00:14:58,275 మీకు తెలుసా, నేను ఎవరి వ్యక్తిత్వాన్నైనా సులభంగా అర్ధం చేసుకోగలను... 282 00:15:00,151 --> 00:15:03,071 ...నువ్వు చెప్పిన దాన్నంతా నేను నమ్ముతాను. నన్ను సహాయం చెయ్యనివ్వు. 283 00:15:03,154 --> 00:15:04,614 -ఓహ్, అద్భుతం. ధన్యవాదాలు. -ప్లీజ్, ప్లీజ్. 284 00:15:04,698 --> 00:15:07,576 మనం చూద్దాం. ఆహ్, దీన్ని వదిలించడానికి ప్రయత్నిదాం. 285 00:15:07,659 --> 00:15:10,495 -నన్ను పట్టుకోనివ్వు. రెడీ, ఇంకా... -సరే. 286 00:15:13,540 --> 00:15:16,668 ఓహ్, తోకను లాగే ఆట ఆడుతున్నారా? 287 00:15:16,751 --> 00:15:17,794 అది, ఏంటంటే... 288 00:15:17,878 --> 00:15:19,588 బిజిల్! 289 00:15:19,671 --> 00:15:21,089 -దీనికి వెనుక ఒక కారణముంది. -ఏంటి... 290 00:15:21,172 --> 00:15:23,842 ఆహ్, ఆ... బిజిల్ పడిపోయింది, ఇంకా… 291 00:15:23,925 --> 00:15:27,512 ...బూబర్ దాన్ని పట్టుకోడానికి తన తోకని వీరోచితంగా చాపాడు... 292 00:15:27,596 --> 00:15:29,973 ఒక్క నిమిషం. నువ్వు నాతో బూబర్ 293 00:15:30,056 --> 00:15:32,809 -బిజిల్ మీద కూర్చున్నాడని చెప్పావు. -ఓహ్, ఒక్క నిమిషం. నేను తీస్తాను. 294 00:15:32,893 --> 00:15:34,686 సరే, బూబర్. వెనక్కి తిరుగు. 295 00:15:34,769 --> 00:15:37,272 -సరే. -ఇదుగో. ఇదుగో. 296 00:15:37,355 --> 00:15:39,524 నువ్వు భయపడకు, బూబర్. ఇదుగో. 297 00:15:39,608 --> 00:15:41,109 -నీ కళ్ళు మూసుకోకు! -మెల్లగా చెయ్యి. 298 00:15:41,192 --> 00:15:43,069 మేము వస్తున్నాం. 299 00:15:43,153 --> 00:15:45,947 మెల్లగా. ఓహ్! నేల నుంచి పైకి. 300 00:15:46,656 --> 00:15:48,950 హే, వినండి. నేను... ఓవ్! చూసుకోండి... 301 00:15:49,034 --> 00:15:51,786 హే... ఏంటి... ఏమవుతోంది? 302 00:15:54,789 --> 00:15:58,585 బిజిల్ కి జీవం వచ్చింది, అది బూబర్ ని వదిలిపెట్టడం లేదు. 303 00:15:59,753 --> 00:16:00,670 ఏంటి... ఏంటి? 304 00:16:00,754 --> 00:16:04,758 బిజిల్ అక్కడికి ఎలా వచ్చిందో నాకు అనవరసం. బూబర్ మన స్నేహితుడు, వాడికి సహాయం కావాలి. 305 00:16:04,841 --> 00:16:08,553 ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరో నాకు తెలుసు. 306 00:16:09,721 --> 00:16:12,682 -డూజర్స్ దేనినైనా పరిష్కరించగలరు. -డూజర్స్ అలా చేయగలరు. 307 00:16:12,766 --> 00:16:15,101 -ఆ. ఆ, ఆ. ఆ. -అంతా బానే అవుతుంది. 308 00:16:16,561 --> 00:16:17,771 నాకది తెలుస్తోంది. 309 00:16:17,854 --> 00:16:19,564 -నేనలా అని అనుకోను. -హే. నాకది తెలుస్తోంది. 310 00:16:24,861 --> 00:16:27,072 ఇది రిపెర్ చేయడానికి కొన్ని గంటలు పడుతుంది. 311 00:16:27,656 --> 00:16:30,283 అవును! సరే! అది అద్భుతం! 312 00:16:30,367 --> 00:16:32,035 లేదు. ఇది ఇరుక్కుపోయింది. 313 00:16:32,118 --> 00:16:34,871 మనం నీ మీద గ్రీస్బెర్రీ ఆకులను రుద్దచ్చు, బూబర్. 314 00:16:34,955 --> 00:16:37,707 కాదు, కాదు, కాదు, కాదు. మనం బిజిల్ ని కొన్ని రాళ్ళ మధ్య ఇరికించి, 315 00:16:37,791 --> 00:16:39,292 నిన్ను గట్టు మీద నుంచి తోసేద్దాం! 316 00:16:39,376 --> 00:16:40,585 ఇంకా నయం! 317 00:16:40,669 --> 00:16:44,381 మనం చుట్టూ చేరి, చేతులు పట్టుకుని, డాన్స్ చేస్తూ దాన్ని వదిలిద్దాము. 318 00:16:47,342 --> 00:16:49,261 చాలు! 319 00:16:49,344 --> 00:16:52,722 అందరూ బిజిల్ మ్యూజియంలోకి తిరిగి వెళ్ళాలని అనుకుంటే, 320 00:16:52,806 --> 00:16:56,601 నేను మ్యూజియంకి తిరిగి వెళ్లి దాన్నే నా తోకకి ఇరికించుకుంటాను. 321 00:16:59,813 --> 00:17:03,149 మా దబాయించే నాన్నకి ఫౌంటెన్ చేస్తున్నాను 322 00:17:03,233 --> 00:17:06,861 మా నాన్నకి కోపం రాకుండా ఫౌంటెన్ చేస్తున్నాను 323 00:17:06,945 --> 00:17:08,822 అబ్బా. వావ్, అది బరువుగా ఉంది. 324 00:17:08,905 --> 00:17:11,574 ఓహ్, నిన్ను చూడు. 325 00:17:11,658 --> 00:17:14,369 చిన్న మొలక. 326 00:17:15,786 --> 00:17:17,581 నిన్ను చూడు. 327 00:17:18,164 --> 00:17:22,002 నాకు నిన్ను చూసుకోవాలని ఉంది, కానీ నేనది చెయ్యలేను. 328 00:17:22,669 --> 00:17:24,880 మా నాన్న చెయ్యద్దని చెప్పారు. 329 00:17:24,963 --> 00:17:28,257 కానీ ఈ ఒక్కసారి చేయచ్చేమో. 330 00:17:30,635 --> 00:17:32,470 హా. నువ్వు నా దానిలా ఉన్నావు. 331 00:17:32,554 --> 00:17:34,764 నా జూనియర్ లా. 332 00:17:34,848 --> 00:17:37,767 జూనియర్ జూనియర్. 333 00:17:37,851 --> 00:17:39,978 ఆ. నాకిది నచ్చింది. 334 00:17:41,146 --> 00:17:43,815 నీ కోసం నీళ్ళు, జూనియర్ జూనియర్. 335 00:17:53,074 --> 00:17:55,827 ఇకపై నేను ఇక్కడే ఉండాలేమో. 336 00:17:56,703 --> 00:17:58,788 కనీసం ఇది ప్రశాంతంగా ఉంది. 337 00:17:58,872 --> 00:18:00,332 హాయ్! 338 00:18:00,415 --> 00:18:02,042 హాయ్, నేను జూగీ. 339 00:18:02,125 --> 00:18:04,753 ఇక్కడికి కొత్తగా వచ్చారా? స్వాగతం! 340 00:18:04,836 --> 00:18:07,255 సరే, నేను మీకు ఇబ్బంది కలిగించను. 341 00:18:09,841 --> 00:18:13,887 నన్ను క్షమించండి. నా అడుగుల శబ్దం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో నేను మర్చిపోతాను. 342 00:18:15,263 --> 00:18:18,308 మీ తోకకి మర్మమైన బిజిల్ లా కనిపించే దానిని పెట్టుకుని 343 00:18:18,391 --> 00:18:21,353 మ్యూజియంలో ఒక అరలో ఎందుకు కూర్చున్నారో మిమ్మల్ని అడగచ్చా? 344 00:18:21,436 --> 00:18:25,523 ఓహ్, ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలని అనుకున్నాను, ఆ... బిజిల్ ని రక్షించడానికి. 345 00:18:25,607 --> 00:18:27,150 అవును, దాన్ని నీ శరీరానికి 346 00:18:27,234 --> 00:18:29,653 అంటించుకునే దాని కన్నా సురక్షితమైన పద్దతి ఏముంటుంది? 347 00:18:30,987 --> 00:18:35,408 నీకు తెలుసా, నేను కూడా నా తోకని చాలా సేపు దాచుకుంటూ గడిపేదాన్ని. 348 00:18:35,492 --> 00:18:38,954 -హా? -నా చిన్నప్పుడు మేము ష్ కొలను దగ్గర ఉండేవాళ్ళం. 349 00:18:39,037 --> 00:18:40,997 -ఏ కొలను? -ష్ కొలను. 350 00:18:41,581 --> 00:18:45,210 -ఏ కొలను? -కాదు, కాదు, కాదు. దాని పేరే ష్ కొలను. 351 00:18:45,877 --> 00:18:46,920 ఓహ్, క్షమించండి. 352 00:18:47,003 --> 00:18:50,382 -అబ్బా, మీతో ఇలా ఎప్పుడూ అవుతుందేమో కదా, హా? -లేదు, ఇదే మొదటి సారి. 353 00:18:50,465 --> 00:18:51,466 క్షమించండి. హా. 354 00:18:51,550 --> 00:18:54,302 సరేలే, మా ఊర్లో ఎక్కువ మెరుస్తూ ఉండేవి కాదు. 355 00:18:54,386 --> 00:18:57,097 -మెరవడమా? -నేనొక్క దాన్నే అలా ఉన్నానని అనిపించేది. 356 00:18:57,180 --> 00:18:59,307 మీరు కూడా మెరుస్తారా? 357 00:18:59,391 --> 00:19:02,811 అంటే, మీరు మెరుస్తారా? ఎందుకంటే నేను మెరవను. నేను ఎందుకు మెరుస్తాను? 358 00:19:02,894 --> 00:19:05,438 ఆహ్, అయితే… మీరు పని మీద చాలా ప్రయాణిస్తారా, హా? 359 00:19:05,522 --> 00:19:07,691 నేను మెరుస్తాను, అవును. 360 00:19:07,774 --> 00:19:11,111 నాతో నాకు మంచిగా అనిపించినప్పుడల్లా. 361 00:19:11,820 --> 00:19:13,613 అది చాలా బాగుంటుంది. 362 00:19:13,697 --> 00:19:17,909 నా తోకని ఆ ఒంటరి కొలనులో ముంచి ఆ అంచున కూర్చుని 363 00:19:17,993 --> 00:19:19,744 నా జీవితంలో చాలా భాగం గడిపాను, 364 00:19:19,828 --> 00:19:22,372 కేవలం నా మెరుపుని దాచి ఉంచడం కోసం. 365 00:19:22,455 --> 00:19:26,877 అప్పుడు ఒక రోజు, నేను మరింత ఎక్కువ అవ్వచ్చని తెలుసుకున్నాను. 366 00:19:28,253 --> 00:19:30,547 నేను నేనుగా అవ్వచ్చు. 367 00:19:31,131 --> 00:19:33,049 కొన్నిసార్లు నాలోని ఆ రహస్యమైన చోటు గురించి 368 00:19:33,133 --> 00:19:37,804 నేను కలలు కంటున్నప్పుడు 369 00:19:37,888 --> 00:19:40,181 నన్ను దాస్తున్న దాని గురించి 370 00:19:40,265 --> 00:19:43,935 అప్పుడు నా వేరే రూపం కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది 371 00:19:44,019 --> 00:19:48,690 ఇంకా నేను మరింత అవ్వాల్సిన సమయం అయింది 372 00:19:54,487 --> 00:19:56,323 నేను గాలిని వెంటాడగలను 373 00:19:56,406 --> 00:19:58,825 నేను వానతో పోటీపడగలను 374 00:19:58,909 --> 00:20:01,161 నేను ఒక ఉరుము మెరిసే దారిని ట్రాక్ చేయగలను 375 00:20:01,244 --> 00:20:02,996 దాన్ని మళ్ళీ మెరిసేలా చేయగలను 376 00:20:03,079 --> 00:20:05,206 నేను సూర్యుడిని రుచి చూడగలను 377 00:20:05,290 --> 00:20:07,500 నేను ఆకాశాన్ని రుచి చూడగలను 378 00:20:07,584 --> 00:20:09,252 నేను ప్రపంచాన్ని రుచి చూడగలను 379 00:20:09,336 --> 00:20:11,838 అది నా పక్క నుంచి వెళ్ళినప్పుడు నా మనసు ఎగురుతుంది 380 00:20:11,922 --> 00:20:13,381 నేను గాలిని వెంటాడగలను 381 00:20:16,635 --> 00:20:18,720 కొన్నిసార్లు అవి నాలో ఒక భాగం 382 00:20:18,803 --> 00:20:23,433 అవి నా మనసులో నిండిపోయి ఎగరాలనిపిస్తుంది 383 00:20:23,516 --> 00:20:25,060 ఏత్తులకు ఎగరాలని 384 00:20:25,560 --> 00:20:29,481 ఆ భావన మొదలవగానే నేను నా మనసు నుంచి నన్ను తీసుకువెళ్ళనిస్తాను 385 00:20:29,564 --> 00:20:33,610 అలా అలా నేను ఎగరగలుగుతాను 386 00:20:35,695 --> 00:20:37,781 -నేను గాలిని వెంటాడగలను -నేను గాలిని వెంటాడగలను 387 00:20:37,864 --> 00:20:39,866 -నేను వానతో పోటీపడగలను -నేను వానతో పోటీపడగలను 388 00:20:39,950 --> 00:20:42,285 నేను ఒక ఉరుము మెరిసే దారిని ట్రాక్ చేయగలను 389 00:20:42,369 --> 00:20:44,162 దాన్ని మళ్ళీ మెరిసేలా చేయగలను 390 00:20:44,246 --> 00:20:46,373 -నేను సూర్యుడిని రుచి చూడగలను -నేను సూర్యుడిని రుచి చూడగలను 391 00:20:46,456 --> 00:20:48,500 -నేను ఆకాశాన్ని రుచి చూడగలను -నేను ఆకాశాన్ని రుచి చూడగలను 392 00:20:48,583 --> 00:20:51,044 అది నా పక్క నుంచి వెళ్ళినప్పుడు నేను ప్రపంచాన్ని రుచి చూడగలను 393 00:20:51,127 --> 00:20:53,129 నా మనసు ఎగురుతుంది 394 00:20:53,213 --> 00:20:54,965 -నేను గాలిని వెంటాడగలను -నేను గాలిని వెంటాడగలను 395 00:20:55,048 --> 00:20:57,175 -నేను గాలిని వెంటాడగలను -నేను గాలిని వెంటాడగలను 396 00:20:57,259 --> 00:21:01,221 నేను గాలిని వెంటాడగలను 397 00:21:04,140 --> 00:21:05,392 నేను ఒంటరినని అనుకున్నాను. 398 00:21:06,142 --> 00:21:08,562 నేనలా మెరవడం మంచిది కాదని అనుకున్నాను. 399 00:21:08,645 --> 00:21:11,690 మెరవడం బానే ఉంటుంది. 400 00:21:11,773 --> 00:21:12,983 నన్ను చూడు. 401 00:21:13,066 --> 00:21:15,860 నేను చాలా బాగున్నాను. 402 00:21:19,114 --> 00:21:20,865 ఇది... 403 00:21:23,910 --> 00:21:26,121 అద్భుతమైన-బిజిల్. 404 00:21:26,204 --> 00:21:28,582 అద్భుతమైన-తోక. 405 00:21:30,667 --> 00:21:33,795 నాకు నా మీసం అంటే భయం. 406 00:21:33,879 --> 00:21:37,257 -బూబర్, ఏమవుతోంది? -అది ఏమైనా, నువ్వంటే మాకిష్టం! 407 00:21:37,340 --> 00:21:40,760 నువ్వు కంగారు పడకు. నేను ఆ జరగని దాని గురించి వాళ్లకి ఏమీ చెప్పలేదు. 408 00:21:40,844 --> 00:21:43,722 వినండి, నేను మీ అందరికీ ఒకటి చూపించాలి, 409 00:21:43,805 --> 00:21:46,892 అది... అది మీకు నచ్చదని నాకు భయంగా ఉంది. 410 00:21:46,975 --> 00:21:48,018 ఏంటి? 411 00:21:48,810 --> 00:21:50,020 అది ఇది. 412 00:21:51,313 --> 00:21:54,983 -మీకిది వింతగా అనిపిస్తుందని నాకు తెలుసు... -నీ తోకలో ఒక పార్టీ అవుతున్నట్టుంది. 413 00:21:55,066 --> 00:21:56,651 ఇది అద్భుతం! 414 00:21:56,735 --> 00:21:59,154 ఇదేదో నేను కల కన్న దానిలా ఉంది. 415 00:21:59,237 --> 00:22:01,156 నా కలలలో ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయి. 416 00:22:01,239 --> 00:22:02,949 మీరిది వింతగా ఉందని అనుకోవడం లేదా? 417 00:22:03,033 --> 00:22:04,451 వింతైన అద్భుతంగా ఉంది. 418 00:22:05,285 --> 00:22:07,746 రా, తోక. ఏమైనా చెయ్యి. 419 00:22:09,080 --> 00:22:14,085 ఇప్పుడు బిజిల్ ఇక్కడ సురక్షితంగా ఉంది కాబట్టి, ఆహ్... 420 00:22:14,169 --> 00:22:17,714 ఓహ్, ట్రావెలింగ్ మ్యాట్ యొక్క ట్రావెలింగ్ మ్యాట్ మ్యూజియం... హుర్రే, మ్యాట్ మ్యూజియం. 421 00:22:17,797 --> 00:22:19,716 అది అనడానికి బాగుంది. 422 00:22:19,799 --> 00:22:24,763 అవును. దీని ప్రారంభంతో ఇక్కడ నా పని అయిపోయింది. 423 00:22:24,846 --> 00:22:29,893 బూబర్, మనం అందరం మన ప్రత్యేక విధానాలలో మెరుస్తాము. 424 00:22:29,976 --> 00:22:31,519 ఇంకా ఏంటో తెలుసా? 425 00:22:31,603 --> 00:22:36,066 నువ్వు కేవలం నీ సొంత ప్రత్యేక పద్ధతిలో ఉంటే చాలు. 426 00:22:36,149 --> 00:22:37,150 ఆ. 427 00:22:38,860 --> 00:22:40,695 మీరు ఇంత బాగుంటారంటే మేము నమ్మలేకపోతున్నాము. 428 00:22:40,779 --> 00:22:42,113 ఓహ్, ధన్యవాదాలు. 429 00:22:43,448 --> 00:22:46,409 ఇదుగో. ఇంకా… 430 00:22:46,493 --> 00:22:47,702 బూమ్! 431 00:22:47,786 --> 00:22:49,412 బాటిల్ బిన్ లో పడింది! 432 00:22:49,496 --> 00:22:51,414 బాటిల్ బిన్ లో పడింది 433 00:22:51,498 --> 00:22:53,124 బాటిల్ బిన్ లో పడింది 434 00:22:54,626 --> 00:22:58,255 ఇది ప్రపంచంలో అతి తేలికైన పని, అది అప్పుడే తేడా చూపించింది. 435 00:22:58,338 --> 00:23:00,882 సముద్రంలోకి వెళ్ళే బాటిల్స్ లో ఒకటి తగ్గింది. 436 00:23:02,175 --> 00:23:04,844 ఇదంతా చిన్న చిన్న విషయాల గురించే. 437 00:23:12,018 --> 00:23:14,020 మీరు ఎవరైనా సరే, 438 00:23:14,104 --> 00:23:18,024 మీ మెరుపు లోపల మెరిసినా, లేక బయట మెరిసినా, 439 00:23:18,108 --> 00:23:21,486 మీరు మీ ప్రత్యేకతని దాని ప్రత్యేకత కోసం ప్రేమిస్తే, 440 00:23:21,570 --> 00:23:25,991 అది ప్రపంచంలోని అత్యంత ప్రకాశవంతమైన సంపద అవుతుంది. 441 00:25:03,838 --> 00:25:05,840 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి