1 00:00:09,927 --> 00:00:11,929 హలో! 2 00:00:21,522 --> 00:00:23,440 డ్రింక్ అప్! 3 00:00:46,338 --> 00:00:48,340 వాండరీ రూపొందించిన పాడ్ కాస్ట్ "వీ క్రాష్డ్" ఆధారంగా 4 00:01:22,249 --> 00:01:23,417 ఆల్వేస్ హాఫ్ ఫుల్ 5 00:01:41,435 --> 00:01:43,312 లివింగ్ ఇన్ జపాన్ 6 00:01:54,865 --> 00:01:56,617 మాసా వి-వర్క్ 7 00:02:03,665 --> 00:02:05,000 ఏంటది? 8 00:02:05,083 --> 00:02:06,585 ఓహ్!! నువ్వు వెర్రివాడివి. 9 00:02:08,169 --> 00:02:09,838 -చూశావా? -చూశా. 10 00:02:09,922 --> 00:02:12,799 చెప్పాను కదా. నువ్వు దేన్నయినా వశం చేసుకోగలవు. 11 00:02:12,883 --> 00:02:15,177 -అవును, నువ్వు అలా చేశావు. -అది చూశావా? 12 00:02:15,802 --> 00:02:17,513 చూశాను. 13 00:02:22,017 --> 00:02:23,560 అయితే, నీకేం కావాలి? 14 00:02:32,152 --> 00:02:33,612 నాకు సూర్యుడు కావాలి. 15 00:02:37,074 --> 00:02:39,159 అయితే సూర్యుణ్ని వశం చేసుకుందాం. 16 00:02:43,914 --> 00:02:45,499 కార్టె మడెరా? 17 00:02:46,083 --> 00:02:47,835 కాలిఫోర్నియా. 18 00:02:48,335 --> 00:02:50,087 రెబెకా న్యూమాన్ చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ 19 00:02:53,048 --> 00:02:54,633 ఇది నా వల్ల కాదు. 20 00:02:54,716 --> 00:02:57,261 నువ్వు చేయగలవు. సులభం కూడా. అది బోర్డు మీటింగే. 21 00:02:57,344 --> 00:02:59,638 మనం ఎన్నో అద్బుతమైన పనులు చేస్తున్నామని వాళ్ళకి చెప్పు. 22 00:02:59,721 --> 00:03:00,722 నువ్వు ఎప్పుడు వస్తున్నావు? 23 00:03:00,806 --> 00:03:02,891 -ఎక్కడికి రావడం? -ఇక్కడికి. 24 00:03:02,975 --> 00:03:04,101 నేనిక్కడే ఉన్నాను. 25 00:03:04,184 --> 00:03:05,686 కార్టె మడెరా కాలిఫోర్నియా 26 00:03:08,188 --> 00:03:11,108 దానికి అర్థం ఏమిటో నాకు తెలియట్లేదు. 27 00:03:11,608 --> 00:03:13,819 నేను ఇప్పుడు వి-వర్క్ లోనే ఉన్నాను. 28 00:03:13,902 --> 00:03:17,114 మనం ఎక్కడుంటే అక్కడే వి-వర్క్ ఉంటుంది. 29 00:03:25,205 --> 00:03:26,790 కష్టపడి పనిచేయండి 30 00:03:29,084 --> 00:03:30,002 హాయ్. 31 00:03:36,508 --> 00:03:37,968 అందరికీ మంచినీళ్లు అందాయా? 32 00:03:39,928 --> 00:03:41,680 మీ నీళ్లు నాకు కొంచెం ఇస్తారా? 33 00:03:42,848 --> 00:03:44,141 ఆడమ్ ఎక్కడ? 34 00:03:47,269 --> 00:03:48,896 హేయ్! 35 00:03:50,898 --> 00:03:53,066 ది సోల్ ఫుల్ ఆర్ట్ ఆప్ పెర్సుయేషన్ మాస్టరింగ్ ది విసి గేమ్ 36 00:03:55,235 --> 00:03:56,987 సెల్లింగ్ ది ఇన్విజిబుల్ 37 00:03:58,155 --> 00:03:59,698 ఏం చేస్తున్నావు, మోటెక్? 38 00:04:01,658 --> 00:04:02,659 కలలు కంటున్నా. 39 00:04:03,785 --> 00:04:05,245 అలాగా? 40 00:04:05,329 --> 00:04:09,082 -అమ్మా చూడు, నాకు పీత కాలు దొరికింది. -భలే! 41 00:04:09,166 --> 00:04:10,542 -నన్ను చూడనీ. -లేదు, సీగల్... 42 00:04:36,485 --> 00:04:37,653 సంతృప్తి చెందవద్దు 43 00:04:39,154 --> 00:04:40,697 మీరు ఎవరిని సంప్రదించాలో వారిని అధ్యయనం చేయండి 44 00:05:27,286 --> 00:05:30,122 -ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? -అలాగే. అలాగే. 45 00:05:31,373 --> 00:05:36,003 గ్రీన్ డెస్క్ ఏర్పాటుకు ముందు నువ్వు, మిగెల్ రూపొందించిన దృశ్య నివేదికను చూశాను. 46 00:05:36,086 --> 00:05:38,380 ఆ తర్వాత కాన్పెప్ట్ లివింగ్ గురించి, 47 00:05:38,463 --> 00:05:43,260 ఫిజికల్ సోషల్ నెట్వర్క్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. 48 00:05:43,343 --> 00:05:45,554 ఆ ఆలోచనను విస్తరించే ప్రయత్నం చేశాను... 49 00:05:48,348 --> 00:05:50,350 వి-లివ్ - వి-ఫ్లై - వి-బ్యాంక్ వి-సెయిల్ - వి-స్లీప్ - వి-గివ్ 50 00:05:50,434 --> 00:05:52,186 వి-కనెక్ట్ - వి-ఎర్న్ వి-బైక్ - వి-ఈట్ (శాకాహారం) 51 00:05:52,269 --> 00:05:53,770 మనం పనిలో విప్లవాత్మకమైన మార్పులు చేశాం. 52 00:05:54,938 --> 00:05:58,901 ఇప్పుడు వి-వర్క్ లక్ష్యం, మన మొత్తం ఫిలాసఫీని, 53 00:06:00,110 --> 00:06:05,115 ఎయిర్ లైన్స్, జిమ్ లకు, బ్యాంకింగ్, లివింగ్ కు విస్తరించడం. 54 00:06:06,909 --> 00:06:09,244 మనం వి-వర్క్ ని మించిపోతాం. 55 00:06:09,328 --> 00:06:12,956 మనమే ఒక జీవనవిధానం. 56 00:06:20,422 --> 00:06:22,257 ఏమంటావు? 57 00:06:28,013 --> 00:06:32,267 ఇది ఒక... మాయాజాలం అంటాను. 58 00:06:32,351 --> 00:06:34,144 నువ్వొక మేజిక్ వి. 59 00:06:34,228 --> 00:06:35,395 చాలా బాగుంది! 60 00:06:36,188 --> 00:06:39,149 -నేనొక మెజీషియన్ ని. -నువ్వొక మెజీషియన్ వి. 61 00:06:42,986 --> 00:06:43,987 వి డోన్ట్ జస్ట్ వర్క్. 62 00:06:44,071 --> 00:06:47,533 మన ప్రధాన లక్ష్యం అదే: ప్రపంచాన్ని జాగృతం చేయడం. 63 00:06:47,616 --> 00:06:50,577 కానీ మనం కోవర్కింగ్ స్పేస్ కంటే ఎంతో ఎక్కువ చేయాలి. ఎంతో ఎక్కువ. 64 00:06:50,661 --> 00:06:51,954 కొత్త వ్యాపారాలలోకి విస్తరిస్తున్న వి-వర్క్ 65 00:06:52,037 --> 00:06:53,455 మీరు ఏదీ చిన్న తరహాలో ఆలోచించరు కదా? 66 00:06:53,539 --> 00:06:55,832 లేదు, లేదు. నాకు మరోలా ఆలోచించడం తెలియదు. 67 00:06:55,916 --> 00:06:57,501 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ ఉన్న 68 00:06:57,584 --> 00:07:01,713 ప్రైవేట్ కంపెనీల ఫార్చ్యూన్ యూనికార్న్ జాబితాలో మీరు చేరారు. 69 00:07:01,797 --> 00:07:04,508 న్యూ యార్క్ లో ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 70 00:07:04,591 --> 00:07:07,344 కానీ ప్రపంచంలోనే గొప్పవైన కొన్ని కంపెనీలు తమ ప్రధాన వ్యాపారాల లక్ష్య సాధనలో 71 00:07:07,427 --> 00:07:10,681 ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాయి. 72 00:07:11,181 --> 00:07:12,599 మేం తడబడం. 73 00:07:14,101 --> 00:07:15,435 వి-ఫ్లై. 74 00:07:16,687 --> 00:07:18,564 వి-వర్క్ ఎయిర్ లైన్ ప్రారంభించాలనుకుంటున్నాడా? 75 00:07:18,647 --> 00:07:20,566 -సంతోషం. -ధన్యవాదాలు. 76 00:07:33,120 --> 00:07:35,038 పిల్లల్ని స్కూల్ మానిపించారా? 77 00:07:35,122 --> 00:07:37,541 మేం వాళ్లని చాబాడ్ పాఠ్య ప్రణాళికతో ఇంట్లోనే చదివిస్తున్నాం. 78 00:07:37,624 --> 00:07:39,793 వాళ్లకు ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావిధానం లభిస్తోంది. 79 00:07:40,586 --> 00:07:43,630 ఆరడుగుల ఎత్తుకు పెంచాలి. 80 00:07:44,256 --> 00:07:45,591 -బ్రూస్! -ఆడమ్. 81 00:07:45,674 --> 00:07:46,842 బ్రూస్! 82 00:07:46,925 --> 00:07:49,887 మా కొత్త ఇంటికి స్వాగతం బ్రూస్. 83 00:07:49,970 --> 00:07:51,638 ఇక్కడ ఏం చేస్తున్నావు? 84 00:07:51,722 --> 00:07:54,057 సారీ. హార్లో స్కూల్ నించి ఫోన్. 85 00:07:54,141 --> 00:07:56,143 ఫరవాలేదు. 86 00:07:56,226 --> 00:07:58,145 హలో. రెబెకా పాల్ట్రో న్యూమాన్. 87 00:07:58,228 --> 00:08:00,105 -ఏమైనా తీసుకుంటావా? -చూడు. 88 00:08:01,023 --> 00:08:02,191 వాళ్లకు నీపై నమ్మకం పోతోంది. 89 00:08:04,568 --> 00:08:07,112 ఏంటి నువ్వనేది? 90 00:08:07,196 --> 00:08:09,907 అంటే, ఎవరికి నమ్మకం పోతోంది? 91 00:08:10,949 --> 00:08:12,075 బోర్డుకి. 92 00:08:12,951 --> 00:08:15,579 ఐపిఓకి వెళ్లాలనుకుంటున్నారు. 93 00:08:16,455 --> 00:08:19,666 ఒక పబ్లిక్ కంపెనీ సిఇఓగా నీ తలతిక్క పనులు 94 00:08:19,750 --> 00:08:22,002 -ఏమాత్రం తగవని వాళ్లు భావిస్తున్నారు. -ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 95 00:08:22,085 --> 00:08:23,295 నావి తలతిక్క పనులా? 96 00:08:24,338 --> 00:08:25,631 నావి తలతిక్క పనులా? 97 00:08:25,714 --> 00:08:29,635 ఏంటవి? రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజులు పనిచేయడం తలతిక్కా? 98 00:08:29,718 --> 00:08:33,639 లేకపోతే ఈ కంపెనీని గూగుల్, అలీబాబా, అమెజాన్ లకంటే వేగంగా అభివృద్ధి చేయడమా? 99 00:08:33,722 --> 00:08:36,642 అవి తలతిక్క పనులా, బ్రూస్? అది తలతిక్కా? 100 00:08:36,725 --> 00:08:38,309 నేను ఒప్పుకుంటాను. 101 00:08:38,393 --> 00:08:39,394 నేను నీ పక్షానే ఉన్నాను. 102 00:08:39,477 --> 00:08:43,357 అయితే వాళ్లతో నువ్వే మాట్లాడు. నాతో కాదు. నాతో కాదు బ్రూస్. 103 00:08:44,191 --> 00:08:45,567 నేను మొదట నీ దగ్గరకే వచ్చాను. 104 00:08:46,902 --> 00:08:49,279 మేం కంపెనీని విస్తరించాలనుకున్నప్పుడు, నీతో అవసరం పడింది. 105 00:08:51,865 --> 00:08:53,200 కానీ నువ్వు నన్ను కాదన్నావు. 106 00:08:56,453 --> 00:08:58,539 నువ్వలా అనుకుంటే సారీ. 107 00:08:59,665 --> 00:09:04,878 నాకైతే నేను మొదటినుంచీ నీవైపే ఉన్నానని అనిపిస్తోంది. 108 00:09:05,879 --> 00:09:07,673 నీకు లక్షల డాలర్లు ఇచ్చాను. 109 00:09:08,715 --> 00:09:12,219 -కానీ అదంతా మరచిపోయినట్లున్నావు. -లేదు, లేదు. మరచిపోలేదు. 110 00:09:13,095 --> 00:09:14,263 నాకు తెలుసుకోవాలని ఉంది. 111 00:09:14,346 --> 00:09:18,350 బెంచ్ మార్క్ తరఫున ఈవిధంగా ఉబెర్ సిఇఓతో మాట్లాడగలవా? 112 00:09:19,059 --> 00:09:21,520 నాకు ఆశ్చర్యంగా ఉంది. అలా మాట్లాడవనే అనుకుంటా. 113 00:09:25,649 --> 00:09:26,859 "వి-బైక్"? 114 00:09:28,485 --> 00:09:30,237 సైకిళ్ల వాలె సర్వీస్. 115 00:09:32,990 --> 00:09:36,410 ఇది నీ కంపెనీ కాబట్టి నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు. 116 00:09:38,662 --> 00:09:42,124 నువ్వు ఇంచార్జిగా ఉన్నంతవరకూ అన్ని నిర్ణయాలూ నీవే. 117 00:09:43,834 --> 00:09:46,336 ఈసారి, నేను తీసుకుంటాను. 118 00:09:56,638 --> 00:09:57,848 మనం వెనక్కి వెళ్లాలి. 119 00:09:59,808 --> 00:10:02,686 మన పిల్లలు చదువులో వెనకబడ్డారని మీరు అనుకుంటే, 120 00:10:02,769 --> 00:10:05,189 మీరు అందుకు సరైన కొలమానాన్ని వాడటం లేదని అర్థం. 121 00:10:05,272 --> 00:10:07,357 తరగతుల మధ్యలో వాళ్ల చేత ఆడమ్ కు వ్యాపార నిమిత్తం 122 00:10:07,441 --> 00:10:08,734 వచ్చే ఫోన్ కాల్స్ ను వినిపిస్తాను. 123 00:10:08,817 --> 00:10:11,236 ఈ తరహా చదువు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో రెండో ఏడాది 124 00:10:11,320 --> 00:10:12,529 చదువును చంపేస్తుంది. 125 00:10:12,613 --> 00:10:14,948 రివ్కా ఏంచేస్తోందో మీరు చూడాలి. 126 00:10:15,032 --> 00:10:16,408 -అది అద్బుతంగా ఉంటుంది. -థాంక్ యూ. 127 00:10:16,491 --> 00:10:19,286 మేం వాళ్లకు జాగరూకతతో కూడిన ఔత్సాహిక వ్యాపార విధానాన్ని బోధిస్తున్నాం. 128 00:10:20,329 --> 00:10:22,998 సాంప్రదాయకమైన పాఠ్యప్రణాళికను మేం గాఢంగా విశ్వసిస్తాం. 129 00:10:23,081 --> 00:10:25,918 ఫోనిక్స్. కూడికలు, తీసివేతలు. 130 00:10:26,001 --> 00:10:28,837 -అలాంటివన్నమాట. -వాళ్లు అవన్నీ నేర్చుకుంటున్నారు. 131 00:10:28,921 --> 00:10:31,715 సాంప్రదాయక పాఠ్య ప్రణాళికలు పిల్లల్లో సృజనాత్మకతను పెంచవు. 132 00:10:32,841 --> 00:10:36,345 అలా అయితే మీకూ, మీ పిల్లలకు మా పాఠశాల సరైనది కాకపోవచ్చు. 133 00:10:37,679 --> 00:10:39,515 హార్లో ఇక్కడే చదువుకోవాలని ఆశిస్తున్నాం. 134 00:10:39,598 --> 00:10:43,018 కానీ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది మీరే. 135 00:10:46,146 --> 00:10:49,733 మిగతా పిల్లల్ని తలచుకుంటే జాలి వేస్తోంది. 136 00:10:49,816 --> 00:10:53,862 హార్లో చదువుకుంటున్న విధానమే వాళ్లకీ లభిస్తే బాగుంటుంది. 137 00:10:53,946 --> 00:10:57,783 హలో. హార్లో స్కూలుకి చివరిగా జారీ చేసిన చెక్కు చెల్లింపును ఆపేయండి. 138 00:10:57,866 --> 00:11:02,538 మరో స్కూలుని వెతికి, ఆమె చదువుకోసం ఏడాదికి మనమిచ్చే 42,000 డాలర్లను దానికే ఇద్దాం. 139 00:11:02,621 --> 00:11:03,664 అవును. 140 00:11:03,747 --> 00:11:07,000 ఒక మెడిటేషన్ రూమ్ ని దానం చేయాలని అనుకున్నందుకు బాధపడుతున్నాం. 141 00:11:10,587 --> 00:11:14,216 పాఠ్య ప్రణాళిక బ్రహ్మాండంగా ఉంది, కానీ సామాజిక కోణం గురించి ఏమంటారు? 142 00:11:14,299 --> 00:11:15,759 దాన్ని మేం విస్మరించలేం. 143 00:11:17,678 --> 00:11:20,430 -స్పెన్స్? -అది చాలా దూరం. 144 00:11:20,514 --> 00:11:22,432 -సేక్రెడ్ హార్ట్స్? -మరీ కేథలిక్ గా ఉంటుంది. 145 00:11:22,516 --> 00:11:25,310 -హ్యాక్లీ? -వద్దు, వద్దు. 146 00:11:25,394 --> 00:11:28,480 ఈ స్కూళ్లేవి మన పిల్లలకు కావలసిన విధంగా బోధన చేయలేవు. 147 00:11:33,819 --> 00:11:35,445 నీ ఆలోచన మంచిదే. 148 00:11:36,530 --> 00:11:37,531 ఆడమ్. 149 00:11:42,619 --> 00:11:44,496 వి వి-మూవ్ - వి-ఎనర్జీ - వి-స్టూడియోస్ 150 00:12:06,059 --> 00:12:08,061 వి-గ్రో 151 00:12:12,900 --> 00:12:14,484 -అదీ. -కదా. 152 00:12:16,445 --> 00:12:19,114 -అదీ. -అదీ. 153 00:12:19,198 --> 00:12:21,200 -దేవుడా. -హేయ్. 154 00:12:21,283 --> 00:12:23,702 అవును. 155 00:12:24,828 --> 00:12:27,039 -మనం స్కూల్ ప్రారభించబోతున్నాం. -అవును. 156 00:12:27,122 --> 00:12:28,624 మనం ఒక కొత్త... 157 00:12:28,707 --> 00:12:32,002 చదువుకు సంబంధించి నేను కొన్ని పుస్తకాలు ఆర్డర్ చేయాలి. ఇప్పుడే వస్తా. 158 00:12:32,085 --> 00:12:36,215 ఇంగ్రిడ్? ఇంగ్రిడ్? నా ఫోన్ ఎక్కడ? 159 00:12:38,842 --> 00:12:39,843 మిగ్గీ-మిగ్స్! 160 00:12:39,927 --> 00:12:41,136 సిఎన్ బిసి ఛానెల్ పెట్టు. 161 00:12:42,763 --> 00:12:45,516 -సిఎన్ బిసి? దేనికి? -పెట్టు. 162 00:12:45,599 --> 00:12:46,975 ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది, 163 00:12:47,059 --> 00:12:50,229 ఉబెర్ సిఇఓ పదవికి ట్రావిస్ కలనిక్ రాజీనామా చేశారు. 164 00:12:50,312 --> 00:12:53,106 కంపెనీని నడిపించే అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఐదుగురు 165 00:12:53,190 --> 00:12:55,108 కలనిక్ వెంటనే పదవినుంచి దిగిపోవాలని పట్టుబట్టారు. 166 00:12:55,192 --> 00:12:56,568 సిఇఓ పదవికి ఉబెర్ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలనిక్ రాజీనామా 167 00:12:56,652 --> 00:12:58,445 వీటిలో ఉబెర్ లో అతిపెద్ద షేర్ హోల్డర్, 168 00:12:58,529 --> 00:13:01,573 వెంచర్ కేపిటల్ సంస్థ అయిన బెంచ్ మార్క్ క్యాపిటల్ కూడా ఉంది. 169 00:13:01,657 --> 00:13:04,409 బెంచ్ మార్క్. మనకు బెంచ్ మార్క్ తో సత్సంబంధాలు ఉన్నాయి కదా? 170 00:13:05,536 --> 00:13:06,787 మళ్లీ ఫోన్ చేస్తా. 171 00:13:06,870 --> 00:13:08,914 ...కష్టాల్లో పడిన సిఇఓకి అందజేశారు. 172 00:13:08,997 --> 00:13:10,457 ఇప్పుడే విడుదల చేసిన ఒక ప్రకటనలో... 173 00:13:23,595 --> 00:13:26,056 డిజైన్ చేసేందుకు బ్యార్కే ఇంగిల్స్ ను తీసుకు రాబోతున్నా. 174 00:13:26,139 --> 00:13:28,308 అద్భుతం. అద్భుతం. 175 00:13:39,069 --> 00:13:40,070 బ్రూస్ వచ్చాడు. 176 00:13:40,654 --> 00:13:41,738 -బ్రూస్? -బ్రూస్. 177 00:13:45,242 --> 00:13:46,243 ఉద్దేశం. 178 00:13:46,785 --> 00:13:48,161 స్పష్టత. 179 00:13:56,920 --> 00:13:59,214 -లోపలకు రావచ్చా? -హాయ్. 180 00:13:59,298 --> 00:14:00,174 హేయ్. 181 00:14:00,257 --> 00:14:01,508 -ఆడమ్... -వెన్నునొప్పి ఎలా ఉంది? 182 00:14:01,592 --> 00:14:02,593 -బాగానే ఉంది. -మంచిది. 183 00:14:02,676 --> 00:14:05,012 ఇతను కేమెరాన్ లాట్నెర్. 184 00:14:05,095 --> 00:14:08,557 కెమెరాన్, ఈయన పేరొందిన ఆడమ్ న్యూమాన్. 185 00:14:08,640 --> 00:14:11,894 -కేమెరాన్! మాకు మసాజ్ చేసే అమ్మాయి పేరు ఇదే. -మా మాసాజ్ చేసే అమ్మాయి పేరు. 186 00:14:11,977 --> 00:14:13,979 -మాకు మసాజ్ చేస్తుంది. -మేం తనను కేమీ అంటాం. 187 00:14:14,062 --> 00:14:16,732 అవునవును, కేమీ. నిన్ను కేమీ నంబర్ 2 అంటాం. 188 00:14:16,815 --> 00:14:17,900 కేమ్ అంటే చాలు. 189 00:14:17,983 --> 00:14:20,819 కానీ కేమీ అనేది గుర్తుండిపోయే పేరు. ఆ పేరు బాగుంటుంది కూడా. 190 00:14:20,903 --> 00:14:23,447 ఒంటికొమ్ము గుర్రాలకు డెక్కలు కూడా ఉంటాయనుకుంటాను. 191 00:14:23,530 --> 00:14:25,782 -అవి బూట్లలాగన్నమాట. -మాకు కొమ్ములు కూడా ఉంటాయి. 192 00:14:25,866 --> 00:14:27,993 జాగ్రత్త. జాగ్రత్త. 193 00:14:28,076 --> 00:14:29,912 నీ పని చెబుతా. 194 00:14:29,995 --> 00:14:32,998 ఇతను ఆడమ్ సహ వ్యవస్థాపకుడు మిగెల్. 195 00:14:33,081 --> 00:14:34,416 -చాలా సంతోషం. -సంతోషం. 196 00:14:34,499 --> 00:14:36,710 -ఈమె అతని భార్య, రె... -చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్. 197 00:14:36,793 --> 00:14:40,214 -చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్, రెబెకా. -రెబెకా పాల్ట్రో న్యూమాన్. 198 00:14:40,297 --> 00:14:42,341 -చాలా అందంగా ఉన్నారు. -థాంక్ యూ. 199 00:14:42,424 --> 00:14:43,383 నా భార్య. 200 00:14:44,051 --> 00:14:46,803 బెంచ్ మార్క్ లో నా భాగస్వాముల్లో కేమెరాన్ ఒకరు. 201 00:14:46,887 --> 00:14:49,473 సాయపడేందుకు తను కూడా వచ్చాడు. 202 00:14:49,556 --> 00:14:54,144 ఆహా, సరే... మాకు సాయం అవసరమని తెలియదు. కానీ... 203 00:14:54,728 --> 00:14:56,772 ప్రతి ఒక్కరికీ అంతో ఇంతో సాయం అవసరమవుతుంది కదా? 204 00:14:56,855 --> 00:14:58,524 మేం స్వయంగా చక్కగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. 205 00:14:58,607 --> 00:15:01,860 బహుశా మీకు మా తలపై కొమ్ము కనిపించడం లేదనుకుంటా. ఇక్కడ, కనిపిస్తోందా? 206 00:15:01,944 --> 00:15:04,738 -అవును, చిన్నపాటి కొమ్ము ఉంది, ఆడమ్. -అవును, నాకు ఉంది. 207 00:15:05,280 --> 00:15:10,536 ఐపిఓ తయారు చేయడంలో నువ్వు మాకు సాయపడాలని బెంచ్ మార్క్ సిఫార్సు చేసింది. 208 00:15:10,619 --> 00:15:13,205 లోటుపాట్లేమీ ఉండకూడదని. 209 00:15:13,288 --> 00:15:16,333 కానీ ఇది నీ కంపెనీ. నిర్ణయాలు తీసుకునేది నువ్వేగా. 210 00:15:17,584 --> 00:15:18,669 ఏమంటావు? 211 00:15:23,757 --> 00:15:27,219 -చిన్నపాటి సాయం అందరూ ఉపయోగించుకుంటారు. -అవును. 212 00:15:27,302 --> 00:15:29,721 -హాయ్. బీ. -మంచి నిర్ణయం. 213 00:15:29,805 --> 00:15:30,931 బ్యార్కె. 214 00:15:31,014 --> 00:15:33,141 బ్యార్కె? లిఫ్టు దగ్గర కలుస్తానని చెప్పు. 215 00:15:33,225 --> 00:15:35,310 మన్నించండి. మా ఆర్కిటెక్ట్ ని కలవాలి. 216 00:15:35,894 --> 00:15:37,187 మేం స్కూల్ ప్రారంభించబోతున్నాం. 217 00:15:37,271 --> 00:15:40,023 మళ్లీ కలుద్దాం. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం, బ్రూస్. 218 00:15:40,107 --> 00:15:41,900 చీఫ్ బ్రాండ్ ఆఫీసర్. 219 00:15:43,068 --> 00:15:46,822 విద్యారంగాన్ని మార్కెట్ ఇష్టపడదు. 220 00:15:46,905 --> 00:15:48,907 అందులో లాభాలేమీ ఉండవు, కాబట్టి... 221 00:15:50,075 --> 00:15:51,869 నీకు అర్థమయ్యే ఉంటుంది. 222 00:15:51,952 --> 00:15:54,413 నా ఆఫీసు గురించి ఎవరితో మాట్లాడాలి? 223 00:15:57,165 --> 00:15:59,751 -నీ ఆఫీసా? -ఇకపై నేను ఎక్కువ సేపు గడిపేది ఇక్కడే. 224 00:16:05,048 --> 00:16:06,341 నేను మేఘాల్ని ఊహించుకుంటున్నా. 225 00:16:09,720 --> 00:16:13,724 మేఘాలు. బర్మా టేకు. 226 00:16:13,807 --> 00:16:16,810 అవునవును. బ్యార్కె. అలాగే... 227 00:16:20,397 --> 00:16:22,816 ఒక పచ్చిక బయలు. సరేనా? 228 00:16:23,650 --> 00:16:24,735 -ఆ. -అవునా? 229 00:16:24,818 --> 00:16:26,028 అవును. 230 00:16:26,111 --> 00:16:27,821 ఇది నమ్మశక్యంగా లేదు. 231 00:16:27,905 --> 00:16:31,450 మనం ఇక్కడ సృష్టించబోయే ఎనర్జీని నువ్వు ఆస్వాదిస్తున్నావా? 232 00:16:31,533 --> 00:16:32,743 అవును. 233 00:16:34,494 --> 00:16:35,746 ఈ స్తంభాలు? 234 00:16:36,663 --> 00:16:38,707 ఇవి స్తంభాలు కావు. 235 00:16:38,790 --> 00:16:40,709 -మరి ఇవి ఏంటి? -ఇవి చెట్లు. 236 00:16:40,792 --> 00:16:43,086 చెట్లు. నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. 237 00:16:43,170 --> 00:16:45,380 అబ్బా. భలే ఉంది. 238 00:16:46,507 --> 00:16:47,549 -అవును. -అవును కదా? 239 00:16:47,633 --> 00:16:51,512 -అవును. -ఈ ఎనర్జీ చాలా ఖరీదైనది. 240 00:16:52,304 --> 00:16:57,226 బ్కార్కె, ప్రతి పిల్లవాడిలోని ప్రతిభను వెలికితీయడమే మన లక్ష్యం. 241 00:16:57,309 --> 00:16:59,269 దానికి నువ్వు విలువ కట్టలేవు. 242 00:17:04,858 --> 00:17:07,444 నాకు అర్థం కాలేదు. మనం కోరుకున్నది ఇదా? 243 00:17:07,528 --> 00:17:08,529 ఐపిఓకి వెళ్లడం? 244 00:17:13,825 --> 00:17:16,244 మిగెల్, నువ్వూ నేనూ సముదాయాల్లో పెరిగాం. 245 00:17:16,828 --> 00:17:20,207 దుస్తులు, బొమ్మలూ అన్నీ ఒకరితో ఒకరు పంచుకున్నాం. 246 00:17:20,290 --> 00:17:22,459 మనకంటూ మనకు ఏవీ ఉండేవి కావు. 247 00:17:22,542 --> 00:17:26,046 కానీ వి-వర్క్ మనది. ఇది మనదే! 248 00:17:26,672 --> 00:17:30,801 మన కంపెనీ ఇతరులకు చెందబోదు. ఇంకా కాదు. 249 00:17:32,344 --> 00:17:34,429 మన ఉద్యోగులు, వాళ్ల స్టాక్ ఆప్షన్ల సంగతి ఏంటి? 250 00:17:34,513 --> 00:17:36,932 గత పదేళ్ల బ్యాలెన్స్ షీట్ల గురించి కేమ్ అడుగుతున్నాడు. 251 00:17:37,933 --> 00:17:39,935 అతనికి ఏమీ ఇవ్వకు. 252 00:17:41,645 --> 00:17:42,938 ఆగు, కాదు, కాదు! 253 00:17:44,273 --> 00:17:45,399 అతనికి అన్నీ ఇవ్వు. 254 00:17:47,317 --> 00:17:48,819 అన్నీ. 255 00:17:52,406 --> 00:17:56,451 వి-వర్క్ కి స్వాగతం, చెత్త వెధవా. 256 00:18:00,622 --> 00:18:02,708 చెల్లింపులు జరగవలసిన అకౌంట్లు మే 2011 - ఆగస్టు 2011 257 00:18:09,882 --> 00:18:13,844 ఓకే. ఖాళీలు ఎక్కడుంటే అక్కడ పెట్టండి. వెనకనుంచి మొదలుపెట్టండి. 258 00:18:15,179 --> 00:18:17,639 ఎక్కడ ఖాళీగా ఉంటే, అక్కడ ఒక బాక్స్ పెట్టండి. థాంక్ యూ. 259 00:18:19,057 --> 00:18:21,310 ఎవరి సాయమైనా కావాలా లేక... 260 00:18:22,060 --> 00:18:23,562 లేదు. అక్కర్లేదు. 261 00:18:37,659 --> 00:18:40,704 సమీక్ష కోసం. 262 00:18:53,759 --> 00:18:55,052 సంపూర్ణం 263 00:19:05,395 --> 00:19:06,396 సభ్యత్వాలు మరియు లొకేషన్లు 264 00:19:08,565 --> 00:19:09,399 పెట్టుబడిదారుల జాబితా 265 00:19:24,289 --> 00:19:26,708 గ్లాసులు... 266 00:19:27,751 --> 00:19:32,965 ఓకే. మీ అందరూ సమయం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు. 267 00:19:33,048 --> 00:19:34,508 మీరు చాలా బిజీగా ఉంటారని తెలుసు. 268 00:19:35,384 --> 00:19:37,886 కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 269 00:19:37,970 --> 00:19:40,556 వేవ్ గార్డెన్ అంటే ఏమిటి? 270 00:19:40,639 --> 00:19:43,350 అది నిజంగా ఒక వేవ్ పూల్... 271 00:19:43,433 --> 00:19:45,936 అదేంటో అతనికి తెలుసు. ఫైళ్లన్నీ అతని దగ్గరే ఉన్నాయి. 272 00:19:46,019 --> 00:19:48,313 అవును, ఊరికే అడిగాను... 273 00:19:49,147 --> 00:19:51,733 సర్ఫింగ్ అంటే మీకు ఇష్టం కాబట్టే, వేవ్ పూల్ కంపెనీలో వి-వర్క్ 274 00:19:51,817 --> 00:19:54,444 ఒక్క షేర్ కూడా కొనలేదా? 275 00:19:54,528 --> 00:19:57,114 నిజానికి, మేం శాశ్వత ప్రాతిపదికన ఒక సమ్మర్ క్యాంప్ కట్టాలనుకుంటున్నాం. 276 00:19:57,197 --> 00:19:58,198 -అద్భుతం. -శాశ్వతంగా. 277 00:19:58,282 --> 00:20:00,033 లెయిర్డ్ సూపర్ ఫుడ్ సంగతి ఏంటి? 278 00:20:00,117 --> 00:20:04,538 అది ఒక... పసుపు, పుట్టగొడుగులు కలిపిన క్రీమర్లు. 279 00:20:04,621 --> 00:20:05,455 రుచిగా ఉంటాయి. 280 00:20:05,539 --> 00:20:07,541 ఇవన్నీ నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. 281 00:20:07,624 --> 00:20:12,671 వర్క్ స్పేస్ ని షేర్ చేసే ఒక కంపెనీ ఒక కాఫీ క్రీమర్ కంపెనీలో 282 00:20:12,754 --> 00:20:14,339 షేర్లు కొనడానికి కారణం? 283 00:20:14,423 --> 00:20:17,968 -ఎందుకంటే మా ఉద్యోగులు కాఫీ తాగుతారు కాబట్టి. -కేవలం... 284 00:20:18,051 --> 00:20:19,887 వాళ్లని పూర్తి చెయ్యనీ. 285 00:20:19,970 --> 00:20:24,099 ఈ కాఫీ క్రీమర్ కంపెనీకి లెయిర్డ్ హామిల్టన్ యజమాని. 286 00:20:24,183 --> 00:20:26,393 నేనడిగే ప్రశ్న సిల్లీగా ఉండవచ్చు, 287 00:20:27,269 --> 00:20:29,396 కానీ ప్రముఖ సర్పర్లకు 288 00:20:29,479 --> 00:20:33,775 దగ్గరయ్యేందుకే ఇందులో షేర్ కొన్నారా? 289 00:20:36,862 --> 00:20:38,947 ఇది పనికొస్తుందని నా నమ్మకం. 290 00:20:39,031 --> 00:20:41,408 -ఇది చాలా వినోదభరితంగా ఉంటుంది. -థాంక్ యూ. 291 00:20:41,491 --> 00:20:44,786 కానీ అసలు విషయంలోకి రండి. నాకొక కంపెనీ ఉంది. 292 00:20:44,870 --> 00:20:48,165 అసలు వాళ్లు ఏం చేయబోతున్నారనేదే ఇక్కడ అసలు విషయం కదా? 293 00:20:48,248 --> 00:20:51,168 వాళ్లు అన్నీ కఠినమైన ప్రశ్నలు అడుగుతారు. 294 00:20:51,251 --> 00:20:52,961 ప్రతి చిన్న విషయాన్నీ ఆచితూచి చూస్తారు. 295 00:20:53,045 --> 00:20:57,424 వారం రోజులలోపే దీన్ని ఆరుగురు ఎత్తిచూపారు తెలుసా? 296 00:20:57,508 --> 00:21:00,761 నిజాయితీగా అడుగుతున్నా. నాకు మీ సమాధానం కావాలి. 297 00:21:00,844 --> 00:21:02,221 ఈ చెత్త ప్రపంచంలోని ప్రతి విశ్లేషకుడూ 298 00:21:02,304 --> 00:21:04,890 వి-వర్క్ వైపు దృష్టి సారిస్తే ఏం జరుగుతుందని అంటారు? 299 00:21:14,733 --> 00:21:18,111 ఈ లావాదేవీలపై బోర్డు ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. 300 00:21:18,195 --> 00:21:22,658 నాకు అర్థమైంది. విషయం ఏమిటంటే, 301 00:21:22,741 --> 00:21:24,785 మీది ప్రైవేట్ కంపెనీ అయినప్పుడు, ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. 302 00:21:24,868 --> 00:21:27,621 ఎన్ని కాఫీ క్రీమర్లు కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. నాకు అవసరం లేదు. 303 00:21:27,704 --> 00:21:30,582 కానీ ఐపిఓకి వెళ్తే, 304 00:21:30,666 --> 00:21:33,126 దీని గురించి ఎస్ఇసి వాటాదారులు ఆలోచిస్తారుగా? 305 00:21:33,210 --> 00:21:37,422 10-కెలు, 8-కెలు, 3, 4, 5 ఫారాలు 306 00:21:37,506 --> 00:21:41,218 13 షెడ్యూల్స్ వంటివి ఎన్నో ఉంటాయి. 307 00:21:41,301 --> 00:21:43,178 వీటన్నింటినీ పూర్తి చేయడం మనకు చాలా ముఖ్యం, 308 00:21:43,262 --> 00:21:46,098 కాబట్టి మనం కాస్త పెద్ద మనుషుల తరహాలో ఓపికతో వ్యవహరించి, 309 00:21:46,181 --> 00:21:48,642 ఈ పనిని పూర్తి చేస్తే బాగుంటుందని అంటాను, ఏమంటారు? 310 00:21:49,226 --> 00:21:50,811 -కొనసాగించండి. -థాంక్ యూ. 311 00:21:55,148 --> 00:22:00,153 వి-వర్క్ లాభాల్లో ఉందని నువ్వు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెప్పావు. 312 00:22:00,737 --> 00:22:03,532 ఐపిఓకు ముందు మాకు ఎలాంటి పెట్టుబడులూ అక్కర్లేదని అన్నావు. 313 00:22:03,615 --> 00:22:04,992 ఇది నిజం కాదు. 314 00:22:05,534 --> 00:22:08,078 కాస్త నాకు అర్థమయ్యేలా వివరించు. ఎందుకని ఇలా అబద్ధం చెప్పావు, న్యూమాన్? 315 00:22:23,927 --> 00:22:25,596 ఆ చెత్త మ్యూజిక్ ని కాస్త ఆపేస్తారా! 316 00:22:29,099 --> 00:22:31,894 కొనసాగించండి. నేను వింటూనే ఉన్నాను. 317 00:22:33,187 --> 00:22:37,983 సరైన వ్యాపార భాగస్వామి దొరికితే మన లక్ష్యం మరింత బాగా నెరవేరుతుంది. 318 00:22:38,066 --> 00:22:40,068 అందుకు తగిన వ్యక్తి ఆడమ్ బ్రౌన్. 319 00:22:40,152 --> 00:22:41,612 ది ప్రామిస్ ఆఫ్ ఏ పెన్సిల్ ఆడమ్ బ్రౌన్ 320 00:22:41,695 --> 00:22:43,238 -స్కూటర్ బ్రౌన్ సోదరుడు. -అవును. 321 00:22:43,322 --> 00:22:45,240 -నేను... -హలో, షాలోమ్. 322 00:22:45,324 --> 00:22:46,825 అంతరాయం కలిగిస్తున్నందుకు సారీ. 323 00:22:46,909 --> 00:22:48,118 లేదు, లేదు, లేదు. 324 00:22:48,202 --> 00:22:51,747 జస్టిన్, సెలెనా విడిపోయినప్పుడు నేను స్కూటర్ బ్రౌన్ పై ఒక వ్యాసం రాశాను. 325 00:22:51,830 --> 00:22:53,540 మిషన్ యు బాగా నడుస్తోంది. 326 00:22:53,624 --> 00:22:55,584 -అతను దాన్ని వదిలి రాడు. -సరే. 327 00:22:55,667 --> 00:22:58,128 అయితే మనం మిషన్ యుని కొనేద్దాం. 328 00:22:58,212 --> 00:22:59,254 అద్భుతం. 329 00:22:59,338 --> 00:23:01,590 -అది ఎంత ఉంటుంది? -నాలుగు మిలియన్లు. 330 00:23:01,673 --> 00:23:03,133 సరే, మంచిది... 331 00:23:03,217 --> 00:23:04,801 రేపు మాట్లాడతా. థాంక్స్. 332 00:23:07,554 --> 00:23:09,431 -మీటింగ్ బాగా జరిగిందా? -చాలా బాగా జరిగింది. 333 00:23:09,515 --> 00:23:10,891 చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 334 00:23:10,974 --> 00:23:12,476 అద్భుతం, అద్భుతం. 335 00:23:16,688 --> 00:23:19,066 మనం ఇప్పుడు మరిన్నికంపెనీలు కొనలేం. 336 00:23:20,484 --> 00:23:24,279 ఆడమ్, ఇప్పుడు నేను వెనక్కి తగ్గలేను. 337 00:23:24,363 --> 00:23:26,073 వి-గ్రో లక్ష్యం చాలా ముఖ్యమైనది. 338 00:23:26,156 --> 00:23:29,159 వి-గ్రో లక్ష్యం ఆగాల్సిందే, సరేనా? 339 00:23:30,202 --> 00:23:31,495 లేదు. 340 00:23:32,329 --> 00:23:34,331 నేను ఆగలేను. ఏమాత్రం. 341 00:23:38,460 --> 00:23:39,878 నీలోకి ప్రతికూల ఆలోచనలు ప్రవేశిస్తున్నాయి. 342 00:23:44,216 --> 00:23:46,969 అవును, మనం... 343 00:23:47,052 --> 00:23:50,055 ఇకపై ఏం చేయాలో తోచడం లేదు. నేను చిక్కుబడినట్లు అనిపిస్తోంది. 344 00:23:56,770 --> 00:23:58,146 స్వేచ్ఛను వశం చేసుకో. 345 00:24:04,987 --> 00:24:05,988 ఓకే. 346 00:24:06,071 --> 00:24:08,198 కాంట్రాక్టులు సిద్ధం చేయడానికి నేను లాయర్లను కలుస్తాను. 347 00:24:21,920 --> 00:24:23,213 మాసా ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణంగలది. 348 00:24:23,297 --> 00:24:24,423 నీతో మాట్లాడాలి 349 00:24:24,506 --> 00:24:25,507 మెక్సికో సిటీ 350 00:24:25,591 --> 00:24:28,927 మేయర్ కి ధన్యవాదాలు. 351 00:24:31,138 --> 00:24:33,724 మన 100వ నగరానికి కూడా. 352 00:24:35,601 --> 00:24:38,228 -వి! -వర్క్! 353 00:24:38,312 --> 00:24:40,689 -వి! -వర్క్! 354 00:24:40,772 --> 00:24:43,442 -వి! -వర్క్! 355 00:24:43,525 --> 00:24:45,819 -వి! -వర్క్! 356 00:24:45,903 --> 00:24:49,031 -వి! -వర్క్! 357 00:24:49,114 --> 00:24:50,115 అదీ! 358 00:24:51,325 --> 00:24:52,367 ఇదిగో, ఇంకొకటి. 359 00:24:52,451 --> 00:24:54,745 -రా, గురూ. -యో, ఇదిగో. 360 00:24:54,828 --> 00:24:55,913 ఇదిగో. 361 00:24:55,996 --> 00:24:58,332 -నేను బాత్రూమ్ కి వెళ్లాలి. -ఆగు, నువ్వు రెడీయా? 362 00:24:58,415 --> 00:25:00,209 -అవును. -వావ్! 363 00:25:00,292 --> 00:25:03,295 -లేదు, లేదు! వావ్! -వావ్! 364 00:25:04,880 --> 00:25:05,881 మాసా! 365 00:25:07,257 --> 00:25:11,553 "మెక్సికో సిటీలో కలు?" నువ్వు భలేవాడివి. 366 00:25:11,637 --> 00:25:15,390 -అవునా? అవును! నీకు వెర్రి? అవును! -ఏంటిదంతా? 367 00:25:15,474 --> 00:25:17,142 -ఎవరికి వెర్రి? -హేయ్! 368 00:25:17,226 --> 00:25:20,562 ఎవరు వెర్రివాళ్లు? 369 00:25:27,319 --> 00:25:30,280 మిగిలిన జీవితంలో ప్రతి రోజునూ నేను ఆస్వాదించాలనుకుంటున్నా. 370 00:25:30,989 --> 00:25:31,990 స్వేచ్ఛ! 371 00:25:33,158 --> 00:25:36,411 స్వేచ్ఛ! 372 00:25:48,841 --> 00:25:49,842 స్వేచ్ఛ. 373 00:25:52,094 --> 00:25:53,971 మిగిలినవాళ్లని కొనేయ్. 374 00:25:54,054 --> 00:25:55,973 బెంచ్ మార్క్ నీ, బ్యాంకుల్నీ, అందరినీ. 375 00:25:59,810 --> 00:26:03,438 ఐపిఓ అక్కర్లేదు. మనం ఏం చేయాలో ఎవరూ మనకి చెప్పక్కర్లేదు. ఎవరూ మనపై నిఘా పెట్టక్కర్లేదు. 376 00:26:03,522 --> 00:26:07,860 మనం ఒకరికొకరం జవాబుదారీ. మనమంటే ఏంటో వాళ్లకి చూపిద్దాం. 377 00:26:07,943 --> 00:26:10,988 వెర్రితనం అంటే ఏంటో వాళ్లకి చూపిద్దాం. 378 00:26:17,286 --> 00:26:18,287 ఏంటి ఆలోచిస్తున్నావు? 379 00:26:21,456 --> 00:26:24,543 నువ్వు ధైర్యవంతుడివే. 380 00:26:32,050 --> 00:26:34,595 డ్రింక్, డ్రింక్! 381 00:26:46,648 --> 00:26:48,901 మరొకసారి అందరికీ డ్రింక్స్ ఇవ్వండి. అందరికీ. 382 00:26:49,610 --> 00:26:52,821 అందరికీ! 383 00:26:52,905 --> 00:26:56,867 -వి! -వర్క్! 384 00:27:00,913 --> 00:27:04,249 వి-వర్క్ ప్రధాన కార్యాలయం 385 00:27:27,689 --> 00:27:29,107 సెక్యూరిటీ 386 00:27:42,663 --> 00:27:43,789 తీశావా? 387 00:27:44,581 --> 00:27:45,791 -తీశా. -మంచిది. 388 00:27:45,874 --> 00:27:48,126 తన ఇన్ స్ట్రాగ్రామ్ చూశావా? 389 00:28:00,097 --> 00:28:03,809 అవును, అవును, బాగా చేస్తున్నారు. చాలా మంచి పని. 390 00:28:04,852 --> 00:28:05,978 నీతో మాట్లాడాలి. 391 00:28:06,061 --> 00:28:08,021 కేమీ నంబర్ టూ. ఏం కావాలి? 392 00:28:08,105 --> 00:28:09,106 నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. 393 00:28:10,107 --> 00:28:11,275 ఏంటిది? 394 00:28:13,735 --> 00:28:14,778 వి-గ్రో. 395 00:28:14,862 --> 00:28:17,698 -మనం చర్చించాం. స్కూళ్లేవీ వద్దని. -లేదు, లేదు, లేదు, లేదు. 396 00:28:17,781 --> 00:28:18,782 నువ్వు చర్చించావు. 397 00:28:18,866 --> 00:28:21,660 నేను విన్నాను, నీ సలహా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. 398 00:28:21,743 --> 00:28:24,955 అంతే, సరేనా? సలహా? మేం అంతా బోర్డులోనే నిర్ణయించుకుంటాం. 399 00:28:25,038 --> 00:28:26,790 -ఆడమ్. -అంతా. చెప్పు? 400 00:28:26,874 --> 00:28:28,458 సిఎన్ బిసికి ఏం దుస్తులు ధరిస్తావు? 401 00:28:28,542 --> 00:28:31,044 గ్రే ప్రాడా సూటు, కింద తెల్ల బటన్లు ఉన్నది, 402 00:28:31,128 --> 00:28:33,172 సూడె గుచ్చీ బూట్లు వేసుకుంటే బాగుంటుందిగా? 403 00:28:33,255 --> 00:28:35,090 నీ టై తీసుకుంటాను. 404 00:28:35,174 --> 00:28:36,175 నీకు నచ్చిందా? 405 00:28:36,258 --> 00:28:39,428 ఆ, కానీ దానిమీద ఉన్న గీతలు ఫరవాలేదేమో డేమియన్ ని అడుగు. 406 00:28:39,511 --> 00:28:41,263 -అదంటే అతనికి చాలా ఇష్టం. -ఆడమ్, 407 00:28:41,346 --> 00:28:44,016 మన ప్రధాన వ్యాపారమేంటో అర్థం చేసుకోవడానికి పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారు. 408 00:28:44,099 --> 00:28:47,352 మన వ్యాపారం భారీస్థాయిలో నష్టాలు చవిచూస్తోంది. 409 00:28:47,436 --> 00:28:49,229 ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలెట్టలేం. 410 00:28:49,313 --> 00:28:55,110 సరే. అయ్యో, కానీ నాకొక గొప్ప ఐడియా వచ్చింది. 411 00:28:55,819 --> 00:28:57,696 దాన్ని నువ్వు కూడా ఇష్టపడతావు. 412 00:28:59,990 --> 00:29:01,450 ఇదిగో ఇదీ. 413 00:29:03,202 --> 00:29:04,369 వి-గో. 414 00:29:04,453 --> 00:29:05,454 వి-గో. 415 00:29:06,371 --> 00:29:07,539 ఇది దాని విధానం. 416 00:29:08,373 --> 00:29:11,835 మేం పనిలోకి వెళ్తాం, సరేనా? 417 00:29:11,919 --> 00:29:15,422 నువ్వు నా ఆఫీసులోంచి బయటకు పో. 418 00:29:16,298 --> 00:29:19,134 -బాగుంది. -అవును, అవును, చాలా బాగుంది. 419 00:29:21,720 --> 00:29:23,514 సరే, మనం ఎక్కడున్నాం? 420 00:29:27,059 --> 00:29:28,101 పేజీ? 421 00:29:28,185 --> 00:29:29,520 18. 422 00:29:30,395 --> 00:29:31,396 ప్రాజెక్ట్ ఫార్టిట్యూడ్ 423 00:29:31,480 --> 00:29:33,607 కొనసాగించండి. 424 00:29:33,690 --> 00:29:37,194 ఇతర పెట్టుబడిదారులను మాసా 20 బిలియన్లకు కొంటాడు. 425 00:29:37,277 --> 00:29:40,155 దాంతో వి-వర్క్ విలువ 47 బిలియన్లు అవుతుంది. 426 00:29:40,239 --> 00:29:43,116 కానీ కొనుగోలు తర్వాత కంపెనీపై ఆధిపత్యం తనకే కావాలంటున్నాడు. 427 00:29:43,200 --> 00:29:45,994 లేదు, లేదు. ఆధిపత్యం నాదే. 428 00:29:47,079 --> 00:29:48,914 దీనిపై బేరాసారాలేం ఉండవు, అర్థమైందా? 429 00:29:48,997 --> 00:29:49,998 అలాగే. 430 00:29:55,921 --> 00:29:57,381 దీన్ని చూడండి. 431 00:29:57,464 --> 00:29:58,757 కేమ్, వీటన్నింటినీ చూసేశాం. 432 00:29:58,841 --> 00:30:01,176 అయితే మళ్ళీ ఒకసారి చూడండి. 433 00:30:01,260 --> 00:30:04,137 లెండి, లెండి. లెండి. 434 00:30:15,899 --> 00:30:17,609 వి-గ్రో లక్ష్యం ఏమిటి? 435 00:30:18,110 --> 00:30:21,029 అన్ని వి కంపెనీలకూ అది ఒకటే. 436 00:30:21,113 --> 00:30:22,990 ప్రపంచాన్ని జాగృతం చేయడం 437 00:30:23,073 --> 00:30:24,867 మరింత వివరంగా ఉంటే బాగుంటుంది. 438 00:30:25,784 --> 00:30:31,790 ప్రతి వ్యక్తిలోని సూపర్ పవర్ ని వెలికి తీయడం వి-గ్రో లక్ష్యం 439 00:30:34,334 --> 00:30:35,836 అలాగే సంతోషాన్ని పెంచడం. 440 00:30:37,671 --> 00:30:39,590 -సరే, అలాగే. -ఓకే. 441 00:30:39,673 --> 00:30:41,675 నీకొక సంగతి తెలుసా? కాస్త వెనక్కి వెళ్దాం. 442 00:30:41,758 --> 00:30:44,428 ఒక పత్రికా ప్రకటనలో, బేసిక్స్ కి కట్టుబడి ఉంటానని చెప్పావు. 443 00:30:44,511 --> 00:30:45,804 అవును. 444 00:30:45,888 --> 00:30:49,266 కాబట్టి ఇక్కడ మౌలికమైన ఐడియా ఏమిటంటే వి-గ్రో అనేది ఒక పాఠశాల. 445 00:30:49,349 --> 00:30:52,769 ఇందులో ఎక్కువగా అభ్యాసం మరియు ఒక జీవన విధానం ఉంటాయి. 446 00:30:54,062 --> 00:30:55,147 -సరే, అలాగే. -ఓకే. 447 00:30:57,441 --> 00:30:59,401 మరి మీ టీచర్లు ఎవరు? 448 00:31:01,445 --> 00:31:04,198 పవిత్రమూర్తి దలై లామా, ప్రకృతి మాత. 449 00:31:06,074 --> 00:31:08,535 డేమియన్! సోది కబుర్లు ఆపు. ఇలా రా, నీతో పనుంది. 450 00:31:08,619 --> 00:31:10,495 -రా, రా, రా. -ఆడ... 451 00:31:12,206 --> 00:31:13,624 నాలుగు, మూడు. 452 00:31:15,626 --> 00:31:17,794 మీరు న్యూ యార్క్ లో అతిపెద్ద లీజ్ హోల్డర్ అయ్యారా? 453 00:31:17,878 --> 00:31:21,131 మేం మరొక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం, దాంతో నంబర్ వన్ అవుతాం. 454 00:31:21,215 --> 00:31:24,134 ఇటీవల వాల్టర్ ఐజాక్సన్ మిమ్మల్ని స్టీవ్ జాబ్స్ తో పోల్చారు, అది... 455 00:31:24,218 --> 00:31:26,094 వి కంపెనీ సిఇఓ ఆడమ్ న్యూమాన్ తో ప్రత్యేక కార్యక్రమం 456 00:31:26,178 --> 00:31:29,473 వాల్టర్ చాలా గొప్ప వ్యక్తి. నా జీవిత చరిత్ర రాయమని ఆయన్ని అడుగుదామనుకుంటున్నా. 457 00:31:29,556 --> 00:31:31,767 అది మిమ్మల్ని మహామహుల సరసన చేరుస్తుంది. 458 00:31:31,850 --> 00:31:34,478 డా విన్సీ. ఐన్ స్టీన్, కిసింజర్. జాబ్స్. 459 00:31:34,561 --> 00:31:37,314 అలాంటి పేర్ల పక్కన న్యూమాన్ కూడా ఉంటుందా? 460 00:31:37,397 --> 00:31:40,108 -డా విన్సీ, ఐన్ స్టీన్... చెప్పండి. -లేదు, లేదు, లేదు. ఖచ్చితంగా ఉండదు. 461 00:31:40,192 --> 00:31:41,527 -ఇప్పుడే కాదు. -ఇప్పుడే కాదా. 462 00:31:41,610 --> 00:31:42,611 ఇప్పుడే కాదు. 463 00:31:42,694 --> 00:31:46,281 మీరు అమెరికాలో రెండవ విలువైన ప్రైవేట్ కంపెనీని నెలకొల్పారు. 464 00:31:46,865 --> 00:31:49,117 ప్రపంచంలోనే మూడవది. విశ్వసనీయమైన, యూనికార్న్ కంపెనీ. 465 00:31:49,201 --> 00:31:51,954 గత ఏడాది మీ ఆదాయం రెట్టింపు పెరిగి 1.8 బిలియన్లకు చేరింది. 466 00:31:52,037 --> 00:31:54,206 ఇప్పుడు, మీకు 1.9 బిలియన్ల నష్టం వచ్చింది. 467 00:31:54,790 --> 00:31:57,125 మీరు ఎప్పటికీ లాభాలు చవిచూడరని విమర్శించే వారికి మీ జవాబు ఏమిటి? 468 00:31:57,209 --> 00:32:01,004 అమెజాన్ కి లాభాలు కళ్లచూసేసరికి తొమ్మిదేళ్లు పట్టింది. 469 00:32:01,755 --> 00:32:05,384 మేం ఎనిమిదో సంవత్సరానికే బ్రేక్ ఈవెన్ కి వచ్చాం. మా షెడ్యూల్ కంటే మేం ముందే ఉన్నాం. 470 00:32:06,093 --> 00:32:07,886 అమెజాన్ లాగే వి-వర్క్ లాభాల బాట పడుతుందా? 471 00:32:07,970 --> 00:32:10,389 -ఆడమ్? నువ్వు ఎక్కడ... -మాది ట్రిలియన్ డాలర్ కంపెనీ. 472 00:32:10,472 --> 00:32:13,225 ఒక వజ్రం తయారు కావడానికి ఎంత కాలం పడుతుందో తెలుసా? 473 00:32:13,308 --> 00:32:14,893 నేను నీతో తర్వాత మాట్లాడతాను. 474 00:32:14,977 --> 00:32:16,728 అర్ధ మిలియన్ నుంచి నాలుగు మిలియన్ సంవత్సరాలు. 475 00:32:16,812 --> 00:32:19,064 నువ్వు వచ్చేసరికి నేను డేమియన్ తో కలసి పనిలో ఉన్నాను, 476 00:32:19,147 --> 00:32:21,525 నువ్వు మాకు అంతరాయం కలిగించావు... 477 00:32:21,608 --> 00:32:23,902 నేను ఎలా మాట్లాడానో చూడు. 478 00:32:23,986 --> 00:32:26,363 1999లో మూడు రోజుల పాటు, 479 00:32:26,446 --> 00:32:29,157 మసయోషి సన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు, 480 00:32:29,241 --> 00:32:31,869 వి-వర్క్ కారణంగా ఆయన మళ్లీ ఆ స్థానాన్ని అందుకోబోతున్నారు. 481 00:32:32,578 --> 00:32:35,163 -థాంక్ యూ, న్యూమాన్. -థాంక్ యూ. 482 00:32:35,247 --> 00:32:37,708 గత ఏడాది 1.9 బిలియన్లకు చేరి, మీ ఆదాయం రెట్టింపయింది 483 00:32:37,791 --> 00:32:39,168 న్యూ యార్క్ లో అతిపెద్ద లీజ్ హోల్డర్ కానున్న వి-వర్క్ 484 00:32:39,251 --> 00:32:40,419 ఇప్పుడు 1.9 బిలియన్లు నష్టపోయారు. 485 00:32:40,502 --> 00:32:43,088 మీరు లాభాల్లోకి రారని అనేవాళ్లకు మీరిచ్చే సమాధానం ఏంటి? 486 00:32:47,593 --> 00:32:49,511 ఆధిపత్యం తనకే ఉండాలంటున్నాడు. 487 00:32:50,137 --> 00:32:55,726 రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టకుండా మిమ్మల్ని అడ్డుకుంటాడు. 488 00:32:55,809 --> 00:32:57,978 మనం ఎందులో పెట్టుబడి పెట్టాలో అతడు చెబుతాడా? 489 00:32:58,687 --> 00:33:02,191 వాళ్లు ఆందోళన కలిగించే రీతిలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. 490 00:33:02,608 --> 00:33:05,611 మన షేరు ధర తగ్గనున్న నేపథ్యంలో 491 00:33:05,694 --> 00:33:08,614 సన్-శాన్, మనకు ఈ ఒప్పందం వద్దు. 492 00:33:08,697 --> 00:33:10,157 షరతులు మనకు అనుకూలంగా లేవు. 493 00:33:11,783 --> 00:33:13,619 అయితే షరతులను మనం మెరుగుపరుద్దాం. 494 00:33:26,798 --> 00:33:27,799 అతను వస్తున్నాడు! 495 00:33:34,056 --> 00:33:35,265 గట్టిగా. ఇంకా గట్టిగా. 496 00:33:35,349 --> 00:33:36,350 మాసా ఎదురు ప్రతిపాదన. 497 00:33:38,060 --> 00:33:40,646 -ఎలా ఉంది ఇది? -వాళ్లు తిరస్కరించారు. 498 00:33:40,729 --> 00:33:42,981 మనం ఇంకా గట్టిగా తిరస్కరిద్దాం, సరేనా? 499 00:33:43,065 --> 00:33:46,026 వాళ్లు మళ్లీ తిరస్కరిస్తారు, మనం తిరస్కరిద్దాం. వాళ్లు మళ్లీ తిరస్కరిస్తారు. 500 00:33:46,109 --> 00:33:48,987 -అందుకనే దీన్ని చర్చలు అన్నారు. -వాళ్లు దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు. 501 00:33:49,071 --> 00:33:50,948 వాళ్ల షేర్ ధర తగ్గే సూచన ఉన్నందుకు కాదు. 502 00:33:51,031 --> 00:33:52,366 మనం దీన్ని ఒప్పుకోవాలి. 503 00:33:52,449 --> 00:33:53,700 నా మాట విను, మాథ్యూ. 504 00:33:53,784 --> 00:33:58,413 మాసా వెర్రితనాన్ని గౌరవిస్తాడు. అర్థమైందా? తిరస్కరించి చూడు! 505 00:33:58,497 --> 00:33:59,581 ఏమని? 506 00:34:00,499 --> 00:34:02,084 ప్రతిదీ. 507 00:34:02,167 --> 00:34:03,710 మనకు ధైర్యం ఉండాలి. 508 00:34:05,128 --> 00:34:06,255 గట్టిగా! 509 00:34:16,556 --> 00:34:19,476 అందంగా కనబడేలా చెయ్యి, బాబీ 510 00:34:19,560 --> 00:34:20,561 అలాగే. 511 00:34:23,605 --> 00:34:25,315 8.9. 512 00:34:27,025 --> 00:34:29,902 8.9. 513 00:34:30,612 --> 00:34:34,157 8.9! 514 00:34:34,241 --> 00:34:38,996 -హేయ్! -ఎనిమిది పాయింట్ తొమ్మిది! 515 00:34:45,835 --> 00:34:47,337 చూడండి! 516 00:34:48,338 --> 00:34:54,094 ఈ లీజుతో మనం 8.9 మిలియన్ చదరపు అడుగులని అధిగమించాం! 517 00:34:57,054 --> 00:35:01,351 ఇప్పుడు న్యూ యార్క్ లో ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణం వి-వర్క్ అధీనంలోో ఉంది! 518 00:35:01,435 --> 00:35:02,728 -వావ్! -ఆ! 519 00:35:02,811 --> 00:35:06,148 మనం పార్టీ చేసుకుందాం! 520 00:35:09,234 --> 00:35:14,072 అవును! అవును! అవును! 521 00:35:14,156 --> 00:35:16,909 చక్కగా చెయ్యి, వెనకవైపు బాగా చెయ్యి, బాబీ. 522 00:35:16,992 --> 00:35:18,035 చక్కగా, బాగా చెయ్యి. 523 00:35:18,118 --> 00:35:20,954 ఆడమ్, సాఫ్ట్ బ్యాంక్ నుంచి లార్స్ ఫోన్ చేశాడు. 524 00:35:21,038 --> 00:35:24,583 నిన్ను ఖల్డూన్ ఖలీఫా అల్ ముబారక్ అనే అతన్ని కలవమని మాసా చెప్పాడు. 525 00:35:24,666 --> 00:35:26,919 అతను అబూధాబీలోని సావరిన్ వెల్డ్ ఫండ్ అధిపతి. 526 00:35:27,002 --> 00:35:28,212 నా కేలండర్లో నోట్ చెయ్యి. 527 00:35:28,295 --> 00:35:31,840 కానీ ఇక వి-వర్క్ లో పెట్టుబడి పెట్టేందుకు సాఫ్ట్ బ్యాంక్ ఎంతమాత్రం ఒప్పుకోదు. 528 00:35:31,924 --> 00:35:35,010 నువ్వు అతన్ని కలిసి ఒప్పించాలి. ఇది చాలా ముఖ్యమైన పని అని అతను చెప్పాడు. 529 00:35:35,093 --> 00:35:38,805 ఏం బాధపడొద్దని అతనికి చెప్పు. ముబారక్ ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాను, అర్థమైందా? 530 00:35:38,889 --> 00:35:40,682 అతన్ని ఇట్టే ఆకట్టుకుంటాను. 531 00:35:40,766 --> 00:35:43,393 -ఓకే. -నువ్వు పార్టీ గురించి ఆలోచించు. 532 00:35:44,102 --> 00:35:45,229 -ఏంటీ? -పార్టీ. 533 00:35:45,312 --> 00:35:48,524 న్యూ యార్క్ లో అతిపెద్ద లీజ్ హోల్డర్ గా అవతరించినందుకు. 534 00:35:48,607 --> 00:35:51,527 -ఓకే. -విల్.ఐ.యామ్ వస్తాడేమో కనుక్కో. 535 00:35:56,490 --> 00:35:59,576 "మహిమాన్విత వి-వర్క్ సిఇఓ న్యూమాన్, 536 00:35:59,660 --> 00:36:02,454 ఏమన్నాడంటే సాహసోపేతమైన కొత్త ప్రపంచపు గిగ్ ఆర్ధిక వ్యవస్థ కొత్త రూపును"... 537 00:36:02,538 --> 00:36:05,374 మహిమాన్వితం, అంటే మహిమాన్వితుడనేగా? 538 00:36:06,250 --> 00:36:07,417 అవును. 539 00:36:07,501 --> 00:36:08,460 చెల్లించవలసిన అకౌంట్లు డిసెంబర్ 2016 540 00:36:08,544 --> 00:36:10,379 ఫిల్, నేను మహిమాన్వితుడినా? 541 00:36:11,213 --> 00:36:13,715 -నిజాయితీగా చెప్పు. -అవును. అవును. 542 00:36:14,591 --> 00:36:18,011 "ఇక, న్యూమాన్ సోమవారాలు వి-వర్క్ ప్రధాన కార్యాలయంలో గడుపుతారు"... 543 00:36:20,472 --> 00:36:21,473 నిజం. 544 00:36:22,558 --> 00:36:25,185 "మొత్తం సిబ్బందికి టెకిలా అందజేసి పార్టీకి ముగింపు పలకండి." 545 00:36:40,576 --> 00:36:43,036 చెల్లించవలసిన అకౌంట్లు జనవరి 2015 - మార్చి 2015 546 00:36:57,009 --> 00:36:59,094 ఎప్పుడూ సంతృప్తి చెందవద్దు - ఎప్పుడూ ప్రేమించండి 547 00:37:18,363 --> 00:37:19,740 మనం 548 00:37:35,797 --> 00:37:39,259 నేను 549 00:37:43,472 --> 00:37:47,059 ఆడమ్, నువ్వు రేపు మెర్సర్ హోటల్లో అల్ ముబారక్ తో భేటీ కాబోతున్నావు. 550 00:37:47,142 --> 00:37:48,227 ఎవరతను? 551 00:37:49,019 --> 00:37:50,979 అబూధాబీలోని సావరిన్ వెల్డ్ ఫండ్ అధిపతి. 552 00:37:51,063 --> 00:37:52,689 అతని గురించి సాఫ్ట్ బ్యాంక్ తో ఫోన్లో మాట్లాడావు కదా. 553 00:37:53,899 --> 00:37:56,485 అల్ ముబారక్. అతను విజన్ ఫండ్ అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఒకడు. 554 00:37:56,568 --> 00:37:58,820 వి-వర్క్ కు సంబంధించి అతనికి ఏవో సందేహాలు ఉన్నాయట. 555 00:37:59,696 --> 00:38:02,491 నేను కలిశాక అతనికి ఎలాంటి సందేహాలూ ఉండవులే. 556 00:38:02,574 --> 00:38:04,868 సరే, పార్టీకోసం సన్నాహాలు ఎలా ఉన్నాయి? 557 00:38:04,952 --> 00:38:07,287 బ్లాక్ ఐడ్ పీస్ బృందం వస్తోందా, లేక విల్.ఐ.యామ్ వస్తున్నాడా, లేక... 558 00:38:07,371 --> 00:38:10,082 ఫోన్లు చేస్తున్నాను, అలాంటి వారినే పిలుస్తాను. 559 00:38:11,750 --> 00:38:13,794 బోర్డు ఇక్కడ ఏం చేస్తోంది? 560 00:38:16,547 --> 00:38:19,424 మీరంతా వస్తున్నారని తెలిస్తే, మెత్తటి కేకులు తెప్పించేవాణ్ని. 561 00:38:19,508 --> 00:38:21,552 -కూర్చో. -అదే ఆలోచిస్తున్నా. 562 00:38:21,635 --> 00:38:23,929 మీకు ఎలా సాయపడగలను? 563 00:38:26,306 --> 00:38:27,307 ఆడమ్... 564 00:38:29,434 --> 00:38:33,063 నువ్వు నిజంగా ఒక పబ్లిక్ కంపెనీకి సిఇఓగా సరిపోవు, కాదంటావా? 565 00:38:35,440 --> 00:38:38,026 చూడు, వి-వర్క్ అభివృద్ధి చెందింది, 566 00:38:38,861 --> 00:38:40,279 కానీ ఆడమ్ అభివృద్ధి చెందలేదు. 567 00:38:40,362 --> 00:38:43,782 నేను టెకిలా డ్రింక్స్ గురించి, 568 00:38:43,866 --> 00:38:46,410 జెన్ గార్డెన్ లో ఉండే రాళ్లూ రప్పల గురించీ మాట్లాడటం లేదు. 569 00:38:46,493 --> 00:38:48,287 అదంతా ఒక చెత్త. 570 00:38:48,370 --> 00:38:50,497 నేను దీని గురించి మాట్లాడుతున్నాను. 571 00:38:52,291 --> 00:38:53,500 దీని గురించి. 572 00:38:53,584 --> 00:38:56,628 55 క్రిస్టీ స్ట్రీట్, 189 లిస్పెనార్డ్. 573 00:38:56,712 --> 00:39:01,758 ఈ భవంతులకు ఆడమ్ యజమాని, వీటిని అతను వి-వర్క్ కి లీజుకి ఇచ్చాడు. 574 00:39:01,842 --> 00:39:05,262 తన గురించి తాను బేరసారాలు ఆడుతున్నప్పుడు 575 00:39:05,345 --> 00:39:08,015 కంపెనీ గురించి ఎలాంటి బేరసారాలు జరపగలడు? 576 00:39:08,599 --> 00:39:11,476 అతను "వి" అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేసి, 577 00:39:12,895 --> 00:39:17,524 దాన్ని కంపెనీకి 5.9 మిలియన్ డాలర్లకు అమ్మాడు. 578 00:39:17,608 --> 00:39:19,026 అదంతా మీ డబ్బు. 579 00:39:19,610 --> 00:39:23,197 టర్మరిక్ కాఫీ కంపెనీ, వేవ్ పూల్ కంపెనీ, 580 00:39:23,280 --> 00:39:28,327 ఇప్పుడేమో ఇతని భార్య ఒక పనికి మాలిన ప్రాజెక్ట్, స్కూల్ ని ప్రారంభించింది. 581 00:39:28,410 --> 00:39:29,953 వర్క్ స్పేస్ ని షేర్ చేసే ఒక కంపెనీ 582 00:39:30,037 --> 00:39:34,583 స్కూలుని ఎందుకు కడుతోందో ఎవరికైనా తెలిస్తే చేతులు ఎత్తండి. 583 00:39:40,214 --> 00:39:43,133 ఏంటి నువ్వు, ఆగు, సరేనా? 584 00:39:45,302 --> 00:39:48,972 మీరంతా షాక్ అయ్యారా? 585 00:39:51,183 --> 00:39:54,770 మీకు ముందే చెప్పాను. ప్రతి ఒక్క లావాదేవీ గురించి బోర్డుకు తెలుసునని. 586 00:39:54,853 --> 00:39:56,688 వాళ్లు దేనికీ అభ్యంతరం చెప్పలేదు. 587 00:39:56,772 --> 00:39:59,733 అవును, వాళ్ళు నీకెంతో స్వేచ్ఛ ఇచ్చారు. 588 00:39:59,816 --> 00:40:02,611 ఆ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేశావు. 589 00:40:02,694 --> 00:40:04,321 కదా? అతను చాలా తెలివైనవాడు. 590 00:40:04,404 --> 00:40:09,326 కానీ దీని ఫలితంగా మనమంతా 591 00:40:09,409 --> 00:40:11,370 కోట్లాది డబ్టుని సంపాదించడమో నష్టపోవడమో జరుగుతుంది. 592 00:40:12,996 --> 00:40:14,998 ఈ సమస్య నుంచి మనం బయటపడాలి. 593 00:40:15,541 --> 00:40:16,959 ఇతన్ని సిఇఓగా తప్పిద్దాం. 594 00:40:20,045 --> 00:40:23,507 పదేళ్ల క్రితం మేం డెస్కులకు స్క్రూలు బిగించేటప్పుడు నువ్వెక్కడున్నావు? 595 00:40:24,675 --> 00:40:29,388 నేను ఆసియాలో వ్యాపార విస్తరణ నిమిత్తం జైపూర్ నుంచి హనోయికి, అక్కడినుంచి 596 00:40:29,471 --> 00:40:30,889 షాంఘైకి వెళ్తున్నప్పుడు ఎక్కడున్నావు? 597 00:40:30,973 --> 00:40:32,266 ఎక్కడున్నావు నువ్వు? 598 00:40:33,058 --> 00:40:35,435 ఇక్కడ నేను ఉండక్కర్లేదా? సరే. సరే. 599 00:40:35,519 --> 00:40:37,229 మరి ఈ కంపెనీని ఎవరు నడుపుతారు? 600 00:40:37,855 --> 00:40:40,357 ఇతనా? మిగెలా? 601 00:40:41,608 --> 00:40:42,693 మిగెల్? 602 00:40:44,570 --> 00:40:45,571 మంచిది. 603 00:40:46,154 --> 00:40:49,116 ఈ గదిలోకి వచ్చి, 12 నిమిషాల తర్వాత 604 00:40:49,199 --> 00:40:52,619 నాలుగు బిలియన్ డాలర్లతో బయటకు వచ్చే వ్యక్తో కోసం వెదకండి. 605 00:40:52,703 --> 00:40:56,164 నేను బంగారు గుడ్లు పెట్టే బాతుని. 606 00:40:56,248 --> 00:40:59,209 మీలో ప్రతి ఒక్కరినీ ధనవంతుడిని చేయబోతున్నాను. 607 00:40:59,293 --> 00:41:00,836 కానీయండి. మీరు అనుకున్నది చెయ్యండి. 608 00:41:01,587 --> 00:41:04,464 కేమ్ తీర్మానం మీద ఓటింగ్ కు వెళ్దాం. లేదు, లేదు, లేదు... వెళ్దాం. 609 00:41:05,132 --> 00:41:06,425 -చేతులు ఎత్తండి! -అద్భుతం. 610 00:41:06,508 --> 00:41:08,302 చేతులు ఎత్తండి! 611 00:41:08,385 --> 00:41:10,554 కానివ్వండి, కానివ్వండి. 612 00:41:15,392 --> 00:41:17,102 అదీ సంగతి. 613 00:41:17,186 --> 00:41:19,563 నువ్వు వెళ్లిపోవడానికి అనుకూలంగా 5-4. 614 00:41:20,606 --> 00:41:21,607 సమావేశం వాయిదా పడింది. 615 00:41:21,690 --> 00:41:23,025 కేకులు వస్తున్నాయి. 616 00:41:35,329 --> 00:41:38,207 ఆడమ్, నువ్వు బంగారు బాతువి కావు. 617 00:41:39,374 --> 00:41:41,043 నువ్వు ధైర్యవంతుడివి, అంతే. 618 00:42:07,569 --> 00:42:11,865 మళ్లీ! మళ్ళీ! మళ్ళీ! 619 00:42:11,949 --> 00:42:16,328 మళ్లీ! మళ్ళీ! మళ్లీ! మళ్లీ! 620 00:42:16,411 --> 00:42:22,125 -అదీ! అదీ! అదీ! అదీ! -వి-వర్క్! వి-వర్క్! వి-వర్క్! వి-వర్క్! 621 00:42:22,209 --> 00:42:27,256 -మళ్లీ! మళ్లీ! మళ్లీ! -వి-వర్క్! వి-వర్క్! 622 00:42:30,384 --> 00:42:32,094 అవును! ఆ! 623 00:42:35,597 --> 00:42:39,726 అవును! అవును! అవును! 624 00:42:45,524 --> 00:42:48,193 వి-వర్క్! వి-వర్క్! వి-వర్క్! 625 00:43:22,352 --> 00:43:24,396 రేపు అక్కడికి వస్తావు కదా? 626 00:43:26,940 --> 00:43:28,150 దేనికి? 627 00:43:30,694 --> 00:43:33,906 వి-గ్రోకు రేపే తొలి రోజు. నువ్వు పిల్లలనుద్దేశించి మాట్లాడాలి. 628 00:44:08,649 --> 00:44:09,733 ఆడమ్. 629 00:44:10,692 --> 00:44:12,653 ఆడమ్. ఆడమ్. 630 00:44:14,154 --> 00:44:15,197 ఆడమ్. నువ్వు లేవాలి. 631 00:44:15,781 --> 00:44:18,033 -ఎవరు? -నేను, బర్డీని. 632 00:44:18,116 --> 00:44:21,119 11:23 అయింది. అల్ ముబారక్ తో నీకు మీటింగ్ ఉంది. 633 00:44:21,203 --> 00:44:22,579 మాసా పెట్టుబడిదారు. 634 00:44:22,663 --> 00:44:24,248 -ఎవరు? -మిస్సవుతావు. మనం వెంటనే బయల్దేరాలి. 635 00:44:24,331 --> 00:44:25,332 మిస్డ్ కాల్స్ మిస్డ్ కాల్స్ 636 00:44:25,415 --> 00:44:27,584 -ష్... -మనం బయల్దేరాలి. 637 00:44:27,668 --> 00:44:30,045 షేక్, నా హృదయపూర్వక క్షమాపణలు. 638 00:44:30,128 --> 00:44:32,339 దయచేసి మన్నించాలి. 639 00:44:32,422 --> 00:44:34,341 వాళ్లు నిన్ను బాగానే చూసుకున్నారనుకుంటా. 640 00:44:36,510 --> 00:44:38,262 అతను 45 నిమిషాలు లేట్ గా వచ్చాడు. 641 00:44:38,345 --> 00:44:43,058 ఇప్పుడు సౌదీ అరేబియా, అబూ ధాబీ అతని సంస్థలో పెట్టుబడులకు మనల్ని అనుమతించట్లేదు. 642 00:44:43,141 --> 00:44:46,019 సంప్రదింపుల్లో అతను పెట్టిన షరతులకు ఒళ్లు మండుతోంది. 643 00:44:46,103 --> 00:44:47,437 అతనొక చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. 644 00:44:47,521 --> 00:44:50,148 అతను ఎప్పుడో చెడిపోయాడు. 645 00:44:50,232 --> 00:44:52,734 సన్-శాన్, దీనికి మనం ముగింపు పలకాలి. 646 00:45:01,201 --> 00:45:04,580 మాసా! దుబారా చేసే నీ కొడుకుని. 647 00:45:04,663 --> 00:45:09,001 విను, ముబారక్ తో నాకు చిన్న షెడ్యూలింగ్ సమస్య వచ్చింది, 648 00:45:09,084 --> 00:45:11,378 కానీ మళ్లీ ఫోన్ చెయ్యి. 649 00:45:11,461 --> 00:45:14,381 ఇదేమీ పెద్ద విషయం కాదు. మళ్లీ ఫోన్ చెయ్యి. పగలైనా, రాత్రయినా. 650 00:45:15,465 --> 00:45:18,010 వాళ్ళ షరతులకు ఒప్పుకో. ఒప్పందాన్ని ఓ కొలిక్కి తీసుకురా. 651 00:45:20,304 --> 00:45:21,305 మాసా ఫోన్ చేశాడా? 652 00:45:21,388 --> 00:45:23,682 -లేదు. చేయలేదు. కానీ నువ్వు... -విను. 653 00:45:23,765 --> 00:45:26,059 మాసా ఫోన్ చేస్తే చెప్పు. 654 00:45:26,602 --> 00:45:27,978 మాసా మాత్రమే. 655 00:45:30,606 --> 00:45:34,401 మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో 656 00:45:34,484 --> 00:45:39,865 వి-గ్రోలో మేం అందరికీ సమాన ప్రాధాన్యమిస్తాం. 657 00:45:39,948 --> 00:45:42,618 మీరు చక్కగా నేర్చుకోండి. 658 00:45:50,542 --> 00:45:51,543 మళ్లీ ఆడమ్ ఆఫీస్ కి ఫోన్ చెయ్యి. 659 00:45:53,712 --> 00:45:57,591 మన ప్రత్యేక అతిథి వచ్చేలోగా, 660 00:45:58,258 --> 00:46:00,385 ఒక పని చేద్దాం. 661 00:46:00,469 --> 00:46:02,596 మీలో దాగి ఉన్న సూపర్ పవర్ ఏంటో ప్రతి ఒక్కరూ చెప్పాలి. 662 00:46:02,679 --> 00:46:04,515 సరేనా, ఏంటి నీ సూపర్ పవర్? 663 00:46:11,188 --> 00:46:12,105 మాసా? 664 00:46:12,189 --> 00:46:13,857 నువ్వు మరో మూడు నిమిషాల్లో వి-గ్రోలో ఉండాలి. 665 00:46:13,941 --> 00:46:15,192 అబ్బా, ఛీ. 666 00:46:15,275 --> 00:46:16,985 నాకెందుకు చెప్పలేదు? 667 00:46:18,320 --> 00:46:20,906 ఎప్పుడూ మీ అభిరుచి ప్రకారం నడచుకోండి 668 00:46:20,989 --> 00:46:23,033 మీకు ఇష్టం లేని పనిని చేయకండి. 669 00:46:23,116 --> 00:46:24,868 అలాగే, అలాగే... 670 00:46:25,619 --> 00:46:29,540 మీకిష్టమైన పని కోసం చివరివరకూ పోరాడండి, సరేనా? 671 00:46:30,499 --> 00:46:31,333 సరే. 672 00:46:35,963 --> 00:46:39,508 సరే, సరే, స్ఫూర్తిని కలిగించే మిస్టర్ న్యూమాన్ 673 00:46:39,591 --> 00:46:43,220 మాటలు మీ అందరికీ నచ్చాయని అనుకుంటాను, 674 00:46:43,303 --> 00:46:44,972 వాటిని ఆలస్యం కాకుండా ఆచరిద్దాం. 675 00:46:45,055 --> 00:46:48,016 టీచర్లూ, మీ విద్యార్ధులందరినీ తీసుకుని, 676 00:46:48,100 --> 00:46:49,893 మ్యూజిక్ కార్నర్ వైపుకి రండి. 677 00:46:49,977 --> 00:46:53,981 పేరెంట్స్, ప్రత్యేకమైన ఈ రోజు మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం. 678 00:46:54,064 --> 00:46:55,941 ధన్యవాదాలు. 679 00:46:57,901 --> 00:46:59,528 కాస్త పక్కకు వస్తావా? 680 00:46:59,611 --> 00:47:01,363 తప్పకుండా. 681 00:47:01,905 --> 00:47:04,575 మీ బోర్డు మీటింగ్ కి నేను బాత్రూమ్ గౌన్ వేసుకుని వస్తే ఎలా ఉంటుంది? 682 00:47:04,658 --> 00:47:06,743 నాటకీయంగా మాట్లాడకు. 683 00:47:06,827 --> 00:47:08,287 మనం ఎప్పుడూ చేయలేదా? 684 00:47:08,370 --> 00:47:10,247 -ఇక్కడ అన్ని చోట్లా? -సరే, సరే. 685 00:47:10,330 --> 00:47:11,874 ఎప్పుడు చేశాం అలా? 686 00:47:11,957 --> 00:47:14,710 నువ్వు బాగా తాగి వచ్చినప్పుడు, అవునా? 687 00:47:14,793 --> 00:47:16,920 అలా రెండుసార్లు మాత్రమే జరిగింది. 688 00:47:17,004 --> 00:47:18,630 మనం కట్టుకున్నదాన్ని పూర్తిగా పాడుచేసేలా ఉన్నావు. 689 00:47:18,714 --> 00:47:20,132 -నువ్వు అలా... -మనం కట్టామా? మనమా? 690 00:47:20,215 --> 00:47:21,300 "మనం కట్టాం" అన్నావు కదా? 691 00:47:21,383 --> 00:47:23,135 నేను కట్టాను. నేను కట్టాను. 692 00:47:23,218 --> 00:47:26,096 నువ్వు ఎప్పుడూ నానుంచి తీసుకుంటూ, తీసుకుంటూ, తీసుకుంటూనే ఉన్నావు. 693 00:47:26,180 --> 00:47:28,015 నటివి కావాలనుకున్నావు. 694 00:47:28,682 --> 00:47:29,808 థియేటర్ ఇచ్చాను. 695 00:47:29,892 --> 00:47:32,311 ఎగ్జిక్యూటివ్ కావాలనుకున్నావు. ఉద్యోగం ఇచ్చాను. 696 00:47:32,394 --> 00:47:34,062 విద్యావేత్తవి కావాలనుకున్నావు. 697 00:47:34,146 --> 00:47:37,149 ఈ స్కూల్ కట్టించి ఇచ్చాను. 698 00:47:37,232 --> 00:47:39,318 దీన్ని నువ్వు కట్టానని అనుకుంటున్నావా? 699 00:47:39,401 --> 00:47:41,028 నువ్వు కట్టిందేమీ లేదు. 700 00:47:46,783 --> 00:47:48,243 నేను... 701 00:47:49,161 --> 00:47:50,662 లేదు. 702 00:47:59,171 --> 00:48:02,466 సరే, వినండి! మీరంతా అందమైనవాళ్లు! 703 00:48:03,008 --> 00:48:08,305 8.9 మిలియన్ చదరపు అడుగులు సాధించినందుకు ఇది మా పార్టీ! 704 00:48:13,727 --> 00:48:15,562 8.9! 705 00:48:15,646 --> 00:48:20,651 8.9! 8.9! 8.9! 706 00:48:23,070 --> 00:48:26,240 మాసా! చివరికి! నీతో మాట్లాడగలుగుతున్నాను. 707 00:48:26,323 --> 00:48:27,824 నీ గొంతు వింటున్నందుకు సంతోషంగా ఉంది. 708 00:48:27,908 --> 00:48:28,909 విను. 709 00:48:28,992 --> 00:48:32,287 అల్ ముబారక్ తో సమావేశంలో షెడ్యూలింగ్ పొరబాటు దొర్లింది. 710 00:48:32,371 --> 00:48:35,040 అదేమీ పెద్దది కాదు. బహుశా నీకు తెలియకపోవచ్చు కూడా. 711 00:48:35,541 --> 00:48:37,709 -దానిగురించి బాధపడక్కర్లేదు. -ఆడమ్. 712 00:48:37,793 --> 00:48:41,380 విను. అతను అప్సెట్ అయితే, దాన్ని ఇట్టే పరిష్కరించవచ్చు. 713 00:48:41,463 --> 00:48:42,840 రేపే విమానంలో బయల్దేరి వస్తా. 714 00:48:42,923 --> 00:48:43,924 -రేపే వచ్చేస్తా. -ఆడమ్. 715 00:48:44,007 --> 00:48:45,801 అతనికి నేను నచ్చజెపుతా, సరేనా? 716 00:48:45,884 --> 00:48:48,387 నేను ఫార్టిట్యూడ్ తో కొనసాగలేను. 717 00:48:48,470 --> 00:48:49,471 సారీ. 718 00:49:40,063 --> 00:49:45,068 8.9! 8.9! 8.9! 719 00:49:45,152 --> 00:49:48,197 8.9! 8.9! 720 00:49:48,280 --> 00:49:53,493 -బేబీ! వి లవ్ యూ! -బేబీ! 721 00:49:53,577 --> 00:49:55,454 నువ్వు! గురూ! 722 00:49:55,537 --> 00:50:01,418 8.9! 8.9! 8.9! 8.9! 723 00:51:02,187 --> 00:51:03,647 ఛీ. 724 00:52:57,511 --> 00:52:59,513 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య