1 00:00:09,927 --> 00:00:11,929 హలో! 2 00:00:21,522 --> 00:00:23,440 డ్రింక్ అప్! 3 00:00:46,338 --> 00:00:48,298 వాండరీ రూపొందించిన పాడ్ కాస్ట్ "వీ క్రాష్డ్" ఆధారంగా 4 00:01:04,565 --> 00:01:05,899 ఈ రోజును ఆస్వాదించండి. 5 00:01:05,983 --> 00:01:06,984 థాంక్యూ. అక్కడికి వెళ్లండి. 6 00:01:09,736 --> 00:01:11,113 గుడ్ ఆఫ్టర్నూన్. 7 00:01:11,196 --> 00:01:13,073 హలో, ఏం కావాలి? 8 00:01:13,156 --> 00:01:14,616 నాకు రుణం కావాలి. 9 00:01:14,700 --> 00:01:17,411 మా పర్సనల్ బ్యాంకర్ ఇప్పుడే మిమ్మల్ని సంప్రదిస్తారు. 10 00:01:17,494 --> 00:01:19,580 -ధన్యవాదాలు. -ఫరవాలేదు. 11 00:01:23,876 --> 00:01:25,878 మీ ఏటిఎమ్ కార్డుని ఇన్సర్ట్ చేయండి. 12 00:01:27,796 --> 00:01:29,548 పిన్ ఎంటర్ చేయండి 13 00:01:31,425 --> 00:01:32,634 ఛేజ్ బ్యాంక్ తరఫున, 14 00:01:32,718 --> 00:01:37,389 గత ఏడేళ్లుగా మాకు విశ్వసనీయ కస్టమర్ గా ఉన్నందుకు... ధన్యవాదాలు. 15 00:01:39,016 --> 00:01:40,434 అభినందనలు, న్యూమాన్. 16 00:01:41,018 --> 00:01:44,563 మీకు సఫైర్ ప్రిఫర్డ్ కార్డు వచ్చినట్లుంది. 17 00:01:44,646 --> 00:01:48,567 డైనింగ్ మరియు అర్హమైన ఇతర సర్వీసులు వాడుకుంటే మీకు రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. 18 00:01:48,650 --> 00:01:53,405 95 డాలర్ల వార్షిక ఫీజుతోపాటు, 10,000 డాలర్ల క్రెడిట్ పరిమితి ఉంటుంది. 19 00:01:53,488 --> 00:01:54,531 10,000? 20 00:01:56,116 --> 00:01:57,951 నాకు మరికాస్త ఎక్కువ కావాలి. 21 00:01:58,035 --> 00:02:01,622 ఆ విషయంలో మీకు సాయపడగలను. మీకు ఎంత కావాలి? 22 00:02:01,705 --> 00:02:02,873 50 మిలియన్లు. 23 00:02:05,501 --> 00:02:06,793 సరే? 24 00:02:13,509 --> 00:02:15,802 మీ బ్యాంక్ అకౌంట్లో 43,000 డాలర్లు ఉన్నాయి. 25 00:02:16,762 --> 00:02:17,971 నా గురించి గూగుల్ లో సెర్చ్ చేయండి. 26 00:02:19,806 --> 00:02:21,099 ఫరవాలేదు, మొహమాట పడకండి. 27 00:02:35,322 --> 00:02:36,740 ఒక్క క్షణం. హేయ్, రోజర్! 28 00:02:37,824 --> 00:02:38,951 రోజర్? 29 00:02:40,035 --> 00:02:41,036 చేజ్. 30 00:02:41,119 --> 00:02:42,120 ఆడమ్. 31 00:02:43,121 --> 00:02:49,294 మీరు ప్రస్తుతం బ్యాంకింగ్ పరిశ్రమలో యుహెచ్ఎన్ డబ్ల్యుఐ గా ఉన్నారు. 32 00:02:49,378 --> 00:02:51,421 -అంటే ఏంటో తెలుసా? -తెలియదు. 33 00:02:51,505 --> 00:02:54,091 అంటే అల్ట్రా-హై-నెట్-వర్త్-ఇండివిడ్యువల్ అని. 34 00:02:54,174 --> 00:02:55,843 అభినందనలు. 35 00:02:55,926 --> 00:02:58,136 జెపిఎంసి చైర్మన్ గా నేను... 36 00:02:58,220 --> 00:03:00,138 జెపి మోర్గాన్ ఛేజ్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం 37 00:03:00,222 --> 00:03:03,767 అల్ట్రా-హై-నెట్-వర్త్-ఇండివిడ్యువల్ సమస్యలను 38 00:03:03,851 --> 00:03:06,854 నేను ఇతరులకంటే బాగానే అర్థం చేసుకోగలను, ఏమంటారు? 39 00:03:06,937 --> 00:03:07,938 అవును. 40 00:03:08,021 --> 00:03:10,607 అవకాశాలేమిటో అర్థం చేసుకోగలను. 41 00:03:10,691 --> 00:03:12,359 -సవాళ్లను కూడా అర్థం చేసుకోగలను. -సవాళ్లా? 42 00:03:12,442 --> 00:03:17,489 అవును, మీ విషయమే తీసుకుంటే, మీకు వ్యాపారపరంగా కోట్లాది డాలర్లు వస్తున్నాయి, 43 00:03:17,573 --> 00:03:20,617 కానీ ఆడమ్ న్యూమాన్, మీ అకౌంట్లో మాత్రం... 44 00:03:20,701 --> 00:03:23,161 ఇంకా 43,000 డాలర్లే ఉన్నాయి. 45 00:03:23,245 --> 00:03:24,496 మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది ఆ మాత్రమే కదా. 46 00:03:24,580 --> 00:03:29,168 లిక్విడిటీ సందర్భం లేకుండా మీ షేర్ల విలువని యాక్సెస్ చేయడం వీలుకాదు. 47 00:03:30,419 --> 00:03:34,298 కాబట్టి ఆడమ్, మీ మొదటి సవాల్ ఏంటంటే లిక్విడిటీ. 48 00:03:36,300 --> 00:03:37,926 అయితే ద్రవ్యత్వానికి వీలుగా నా ఆస్తుల్ని బదలాయించండి. 49 00:03:38,594 --> 00:03:40,637 నా ఆస్తుల్ని బదలాయించండి! 50 00:03:40,721 --> 00:03:45,058 కానీ 50 మిలియన్ డాలర్ల రుణం... 51 00:03:49,730 --> 00:03:51,356 మీకు 100 మిలియన్లు అవసరమనుకుంటాను. 52 00:03:53,483 --> 00:03:55,736 అప్పుడు మీకు మరింత వెసులుబాటు ఉంటుంది. 53 00:03:57,029 --> 00:03:58,155 చాలా బాగా చెప్పారు. 54 00:03:58,697 --> 00:03:59,907 రా. 55 00:04:01,950 --> 00:04:05,329 మా రుణ విభాగానికి మీ విషయం అప్పచెబుతాను. 56 00:04:05,412 --> 00:04:07,331 జేమీ. 57 00:04:07,414 --> 00:04:09,666 జేమీ, మీకెలా తెలిసింది? 58 00:04:09,750 --> 00:04:12,878 -థాంక్స్, కేసీ. -డాన్ జూలియో, నాకిష్టమైన బ్రాండ్. 59 00:04:12,961 --> 00:04:15,214 ఆడమ్, నన్ను మీ పర్సనల్ బ్యాంకర్ అనుకోండి. 60 00:04:17,298 --> 00:04:19,134 వివరాలు అడక్కు. 61 00:04:19,218 --> 00:04:21,803 అద్భుతం, రివ్కా. 62 00:04:21,887 --> 00:04:23,847 అద్భుతంగా ఉందని తెలుసు. 63 00:04:24,681 --> 00:04:27,184 నాకు నచ్చిందని బ్రోకర్ కి చెప్పాను. 64 00:04:27,267 --> 00:04:28,810 రివ్కా, నచ్చిందని ఎప్పుడూ చెప్పకు. 65 00:04:28,894 --> 00:04:31,355 తెలుసు, నెషమా. కానీ ఏం చేయను... 66 00:04:31,438 --> 00:04:34,024 నేను ఆచితూచి మాట్లాడే మనిషిని కాను. వెంటనే స్పందించి మాట్లాడతాను. 67 00:04:34,107 --> 00:04:35,317 ఎంత అడుగుతున్నారు? 68 00:04:35,400 --> 00:04:37,319 13.9, కానీ ముగ్గురు బిడ్డర్లున్నారు. 69 00:04:37,402 --> 00:04:42,032 13.9. మొత్తం 15 మిలియన్లు ఇస్తామని చెప్పు, అంతా నగదు రూపంలోనే. 70 00:04:44,451 --> 00:04:47,538 బేరం ఆడేటప్పుడు అరవకూడదు. మొహం సీరియస్ గా పెట్టాలి. 71 00:04:47,621 --> 00:04:49,289 అలాగే, అలాగే, తప్పకుండా. 72 00:04:49,373 --> 00:04:50,666 సీరియస్ గా ఉండు. 73 00:04:51,291 --> 00:04:52,584 మిస్టర్ న్యూమాన్. 74 00:04:52,668 --> 00:04:57,548 ఓకే, నేను బయల్దేరాలి, ఆదీ, సవ్తాలకోసం కూడా కొత్త ఇళ్లు చూడు, సరేనా? 75 00:04:57,631 --> 00:04:59,132 ఓకే, ఎంతవరకూ డబ్బు పెట్టమంటావు? 76 00:04:59,216 --> 00:05:02,094 మరీ ఎక్కువ వద్దు. ఐదు మిలియన్ల లోపే పెట్టు. 77 00:05:02,177 --> 00:05:04,721 లవ్యూ, బై, బై, బై, బై, బై. 78 00:05:04,805 --> 00:05:07,391 షాంఘై 79 00:05:07,474 --> 00:05:08,767 పనులు అనుకున్నట్లుగా జరగడం లేదు. 80 00:05:10,143 --> 00:05:12,271 తన సోదరుడి 60వ పుట్టినరోజుని మిస్సయ్యాడట. 81 00:05:12,354 --> 00:05:13,772 ఇది అందుకు తగినదేనని చెప్పు. 82 00:05:13,856 --> 00:05:16,650 తన సోదరుడికి గర్వంగా చూపించేదే అతను నిర్మిస్తున్నాడు. 83 00:05:16,733 --> 00:05:18,318 గర్వించదగినది. 84 00:05:19,027 --> 00:05:23,156 -పనిలో వేగం మందగించింది. అది... -అప్పుడు మనం తెలివిగా ఆలోచించాలి. 85 00:05:23,782 --> 00:05:27,160 ఏది... రెండో అంతస్థు ఏదీ? 86 00:05:31,456 --> 00:05:34,209 "బిల్డింగ్ ప్లాన్ లో రెండో అంతస్థు లేదని,కేవలం మెట్లు మాత్రమే ఉన్నాయి" అని అంటున్నాడు. 87 00:05:34,293 --> 00:05:36,128 రెండో అంతస్థు... 88 00:05:36,211 --> 00:05:39,464 రెండో అంతస్థు లేకుండా మెట్లు ఎవరైనా కడతారా? 89 00:05:39,548 --> 00:05:42,134 చెప్పు? ఎందుకు కడతారు. 90 00:05:44,303 --> 00:05:45,304 పారిస్ 91 00:05:45,387 --> 00:05:47,514 టాయిలెట్లకు పైపులు అమర్చేందుకు సమయం లేదు. 92 00:05:47,598 --> 00:05:48,765 దాంతో టాయిలెట్లు అలంకారప్రాయంగా మిగిలాయి. 93 00:05:50,225 --> 00:05:51,518 మాకు ఎలుకల బాధ... 94 00:05:51,602 --> 00:05:52,603 వార్సా 95 00:05:52,686 --> 00:05:53,687 ...ఎక్కువగా ఉంది. 96 00:06:03,614 --> 00:06:05,240 వీధి చివరన ఒక పేస్ట్రీ షాపు ఉంది. 97 00:06:05,324 --> 00:06:08,076 మీరు అక్కడికి వెళ్లండి. దుకాణంలో ఉన్నవన్నీ కొనేయండి. 98 00:06:08,160 --> 00:06:10,704 ఎవరైనా వి-వర్క్ కీ కార్డుతో వస్తే, 99 00:06:10,787 --> 00:06:12,414 వాళ్లని బాత్ రూమ్ వాడుకోనియ్యమనండి, సరేనా? 100 00:06:16,960 --> 00:06:18,670 వీధికి అవతల వైపున భవనాన్ని నేను లీజుకు తీసుకున్నా. 101 00:06:18,754 --> 00:06:21,006 అక్కడ మీరు తాత్కాలికంగా వి-వర్క్ ను ఏర్పాటుచేయండి. 102 00:06:21,089 --> 00:06:23,800 రంగులు వేయండి. ఇంటర్నెట్ ఏర్పాటు చేయండి, 103 00:06:23,884 --> 00:06:24,885 మీకు 48 గంటలు సమయముంది. 104 00:06:34,019 --> 00:06:35,938 బాల్ పిట్ అంటే మీకు తెలుసా? 105 00:06:36,855 --> 00:06:39,233 బాల్ పిట్? అందులో బంతులు ఉంటాయి. 106 00:06:39,816 --> 00:06:45,030 మీరు ఒక బాల్ పిట్ కట్టాలి. జనం ఆ పిట్ లోకి దూకుతూ ఉంటారు. 107 00:06:45,697 --> 00:06:48,492 సమస్య పరిష్కారమైంది. థాంక్యూ. 108 00:06:53,038 --> 00:06:54,831 బాల్ పిట్ అంటే ఏంటి? 109 00:06:54,915 --> 00:06:56,208 ఎక్కడున్నావు? 110 00:06:56,291 --> 00:06:58,794 ఏమో మరి. స్టాక్ హోమ్ లోనా? 111 00:06:59,545 --> 00:07:02,089 ఓస్లోలో ఉన్నా. 112 00:07:03,382 --> 00:07:04,550 నువ్వు అనుభూతి చెందుతున్నావా? 113 00:07:05,092 --> 00:07:08,220 నేను నీకు పంపుతున్న ప్రేమనూ, శక్తినీ అనుభూతి చెందుతున్నావా? 114 00:07:09,513 --> 00:07:12,724 ఆ అనుభూతి చెందుతున్నా, రివ్కా. 115 00:07:14,184 --> 00:07:17,229 ఇవాళ పొద్దున్నే, హార్లో మూన్ నాతో ఏమందో తెలుసా. 116 00:07:17,312 --> 00:07:22,025 "అమ్మా, నువ్వు 'ఆలివ్ జ్యూస్' అని గుసగుసగా అంటే 'ఐ లవ్యూ' అన్నట్లుగా ఉంది" అని. 117 00:07:22,109 --> 00:07:24,319 ఆలివ్ జ్యూస్. 118 00:07:24,903 --> 00:07:27,698 అలా నేనంటే నాకు "ఐ లవ్యూ" అన్నట్లుగా లేదే. 119 00:07:27,781 --> 00:07:30,534 నువ్వు అలా అంటున్నప్పుడు నీ నోరు ఎలా కదులుతోందో మరి. 120 00:07:30,617 --> 00:07:33,036 ఆలివ్ జ్యూస్. జ్యూస్. 121 00:07:34,037 --> 00:07:35,998 నా బహుమతి అందిందా? 122 00:07:36,081 --> 00:07:40,294 అందింది. కానీ ఇంకా విప్పి చూడలేదు. నువ్వు వస్తావని ఎదురుచూస్తున్నా. 123 00:07:40,377 --> 00:07:42,462 విప్పు. విప్పి చూడు, రివ్కా. 124 00:07:42,546 --> 00:07:44,256 విప్పనా? సరే. 125 00:07:48,093 --> 00:07:50,095 చందా కట్టి, ఆదా చేసుకోండి. రెబెకా న్యూమాన్ - టైమ్ 126 00:07:50,179 --> 00:07:54,183 టైమ్ మ్యాగజైన్ కి చందా కట్టావా, థాంక్యూ. 127 00:07:54,266 --> 00:07:56,768 టైమ్ 100 ఇష్యూ కోసం. 128 00:07:57,603 --> 00:07:59,062 నువ్వు టైమ్ 100 జాబితాలో ఉన్నావా? 129 00:07:59,146 --> 00:08:02,107 లేదు, మనం ఉన్నాం. టైమ్ 100లో మనం చేరాం. 130 00:08:02,191 --> 00:08:04,026 అక్కడ ఉండటానికి నా పేరే ఉండవచ్చు, 131 00:08:04,109 --> 00:08:06,403 కానీ నువ్వు లేకుండా ఇవన్నీ సాధ్యం కావు. 132 00:08:06,486 --> 00:08:08,071 ఏదీ సాధ్యం కాదు, రివ్కా. 133 00:08:09,781 --> 00:08:11,366 ఆలివ్ జ్యూస్. 134 00:08:14,036 --> 00:08:16,747 మాకోసం ఇంటికి రా. నాకోసం రా. 135 00:08:16,830 --> 00:08:19,166 రావాలనే ఉంది, ఈ అంతర్జాతీయ విమానాల గురించి తెలుసుగా. 136 00:08:19,249 --> 00:08:22,252 ఈ వారంలో నా విమానం మూడుసార్లు రద్దు అయింది. 137 00:08:22,336 --> 00:08:25,547 ఎగిరి రావడానికి శక్తిని సముపార్జించుకో. 138 00:08:25,631 --> 00:08:27,674 ఎగిరి రావడానికా? అంతేనా? 139 00:08:27,758 --> 00:08:29,259 అంతే. అది చాలా చిన్న విషయం. 140 00:08:37,518 --> 00:08:39,977 చూస్తున్నారుకదా, ఈ విమానంలో సాధ్యమైనంతవరకూ 141 00:08:40,062 --> 00:08:43,232 అన్ని సదుపాయాలూ కల్పించబడ్డాయి. 142 00:08:44,942 --> 00:08:46,610 చెంచాలను చల్లబరుస్తాం, 143 00:08:46,693 --> 00:08:49,488 అందువల్ల అత్యధిక ఎత్తులో కూడా గుడ్లు పాడవకుండా ఉంటాయి. 144 00:08:50,906 --> 00:08:55,160 ఇంతకంటే మంచి విమానం మీకు దొరకదు, న్యూమాన్. 145 00:08:57,663 --> 00:09:03,669 విమానం లోపల బాంగ్ అండ్ ఓలూఫ్సెన్ స్పీకర్లతో ఎంటర్ టైన్మెెంట్ వ్యవస్థ ఉంటుంది. 146 00:09:07,422 --> 00:09:08,423 ఈ పాట పాడిందెవరు? 147 00:09:09,091 --> 00:09:11,426 కేటీ పెర్రీ. "రోర్." 148 00:09:12,010 --> 00:09:13,262 చాలా బాగుంది! 149 00:09:13,846 --> 00:09:15,806 పాటా లేక విమానామా? 150 00:09:15,889 --> 00:09:18,559 రెండూనూ! నేను కొంటా! 151 00:09:25,315 --> 00:09:27,317 వి-వర్క్ 152 00:09:30,487 --> 00:09:34,616 ఇరవై కొత్త లొకేషన్లు! 153 00:09:36,785 --> 00:09:38,996 ఇరవై కొత్త లొకేషన్లు! 154 00:09:41,456 --> 00:09:43,709 పదమూడు నగరాలు! 155 00:09:45,711 --> 00:09:48,297 ఆరు దేశాలు! 156 00:09:49,006 --> 00:09:51,967 సుంకాల విషయంలో కాస్త ఆలస్యమైనా, 157 00:09:52,050 --> 00:09:55,971 కొత్త గంటకు ఇప్పుడు మనమే యజమానులం! 158 00:10:00,309 --> 00:10:01,727 ఆడమ్, ఆ ఐదు కంపెనీల ప్రతినిధులూ వచ్చారు. 159 00:10:02,227 --> 00:10:05,564 భలే ఇరకాటంలో పెట్టావే. ఐదు కంపెనీలు, మళ్లీ నా మొదటిరోజు వచ్చిందా ఏంటి? 160 00:10:05,647 --> 00:10:07,024 ఇది నెల రోజులుగా మీ కేలండర్లో ఉంది. 161 00:10:07,107 --> 00:10:08,734 మీ వారం మెమొరాండంలోనూ, మీ దినచర్యలోనూ కూడా ఉంది. 162 00:10:08,817 --> 00:10:10,611 -ఈ ఉదయం మీకు ఇమెయిల్ కూడా పంపా. -రీషెడ్యూల్ చెయ్యి. 163 00:10:10,694 --> 00:10:12,237 -అలా వీలు కాదు. -రీషెడ్యూల్ చెయ్యి. 164 00:10:12,321 --> 00:10:13,655 ఇప్పటికే ఎనిమిదిసార్లు రీషెడ్యూల్ చేశాం. 165 00:10:14,948 --> 00:10:16,116 నేను లేనని చెప్పు. 166 00:10:16,200 --> 00:10:18,911 జేమీ హోడరీ మిమ్మల్నే చూస్తున్నాడు. 167 00:10:18,994 --> 00:10:21,371 అబ్బా, ఛా. సరే. 168 00:10:21,455 --> 00:10:25,542 స్టాండింగ్ డెస్కుల వల్ల వెన్ను నొప్పి, నీరసం పోతాయని వాళ్లు అంటున్నారు. 169 00:10:25,626 --> 00:10:28,921 ఇక ఉత్పాదకతలో లాభాల గురించి చెప్పక్కర్లేదు. 170 00:10:29,004 --> 00:10:31,131 వర్క్ ప్లేస్ హెల్త్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ లో 171 00:10:31,215 --> 00:10:35,344 వచ్చిన అధ్యయనాన్ని మీరు చూశారో లేదో తెలియదు. 172 00:10:35,427 --> 00:10:38,472 అందులో పేర్కొన్న అంశాలు... 173 00:10:41,433 --> 00:10:43,435 ఆడమ్, నీకు బోర్ కొట్టిస్తున్నామా? 174 00:10:43,519 --> 00:10:46,605 అవును. అయినా కొనసాగించండి. 175 00:10:48,982 --> 00:10:52,027 ఈ సమావేశం ఎంత ప్రత్యేకమైనదో 176 00:10:52,110 --> 00:10:56,365 నువ్వు గుర్తించినట్లుగా కనిపించడం లేదు. 177 00:10:56,448 --> 00:10:58,367 పోటీదారులు ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. 178 00:10:58,450 --> 00:10:59,451 లేదు, లేదు, లేదు. 179 00:10:59,535 --> 00:11:03,330 మీరంతా ఎంత ముఖ్యమైనవారో నాకు అర్థమైంది. 180 00:11:04,164 --> 00:11:07,960 సరే, ఇక్కడ సమావేశమైన వారంతా అమెరికాలోని కోవర్కింగ్ స్పేస్ లో 181 00:11:08,043 --> 00:11:09,795 89% వాటా కలిగి ఉన్నారు. 182 00:11:09,878 --> 00:11:16,510 అందులో వి-వర్క్ కి 39.7% వాటా ఉంది 183 00:11:16,593 --> 00:11:19,888 -మిగతా సగ భాగం మా అందరికీ కలిపి ఉంది. -కేవలం 40 అన్నారు కదా. 184 00:11:19,972 --> 00:11:21,181 జేమీ చాలా తెలివైనవాడు. 185 00:11:21,265 --> 00:11:22,307 -అలాగా? -ఆ. 186 00:11:22,391 --> 00:11:24,059 మా అందరికీ కలిపితే, నీకంటే మాకే ఎక్కువ, 187 00:11:24,142 --> 00:11:26,895 -కానీ నువ్వక్కడ కూర్చుని నవ్వుతూ... -కలిసి పనిచేయాలన్నది 188 00:11:26,979 --> 00:11:29,356 మన సమిష్టి నిర్ణయం, సరేనా? 189 00:11:29,439 --> 00:11:31,942 మంచి పద్ధతులను పంచుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. 190 00:11:32,025 --> 00:11:34,111 ముఖ్యంగా, మన కస్టమర్లకు. 191 00:11:34,778 --> 00:11:36,572 దాని గురించి నువ్వాలోచించాలి, సరేనా? 192 00:11:37,739 --> 00:11:40,284 ఓకే. సరే, సరే. మంచిది. 193 00:11:40,367 --> 00:11:42,202 ముందుకు వెళ్దాం. 194 00:11:42,286 --> 00:11:44,288 మీరంతా నేను చెప్పబోయే విషయాన్ని అప్రమత్తంగా వినండి. 195 00:11:44,371 --> 00:11:46,498 -ఇదిగో. -నేను నీకొక... 196 00:11:48,208 --> 00:11:50,794 ఒక్క క్షణం. ఒక్క క్షణం. 197 00:11:50,878 --> 00:11:53,505 -బోర్ కొట్టడం కొనసాగించండి. -ఒక్క క్షణం. 198 00:11:54,173 --> 00:11:55,507 -హేయ్! హేయ్! -ఎందుకు... 199 00:11:56,675 --> 00:11:59,803 ఏం చేస్తున్నారు? ఆ? 200 00:12:40,260 --> 00:12:41,261 ఆ. 201 00:12:48,101 --> 00:12:50,312 ఇక అసలు విషయంలోకి వద్దామా? 202 00:12:52,314 --> 00:12:55,150 అర్థమైంది, ఇప్పుడు నువ్వు వర్ ఉల్ఫ్ అన్నమాట? 203 00:12:57,194 --> 00:12:58,320 సరే, ఆడమ్. 204 00:12:58,403 --> 00:13:00,239 పన్నెండవ పేజీ, సబ్ సెక్షన్... 205 00:13:00,322 --> 00:13:03,659 క్షమించాలి, టైమ్ 100 ఉత్సవానికి వెళ్లేందుకు నేను సిద్ధం కావాలి. 206 00:13:04,660 --> 00:13:09,414 ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో నా పేరు కూడా ఉంది. 207 00:13:10,832 --> 00:13:16,213 ఆ కార్యక్రమానికి మీలో ఎవరైనా వస్తున్నారా? లేదా? సరే. 208 00:13:16,296 --> 00:13:18,674 ఏయ్, ఫిల్! కారుని గేటుముందు పెట్టించు. 209 00:13:19,883 --> 00:13:21,885 మెర్సిడిస్-మేబాష్ 210 00:13:27,057 --> 00:13:30,727 పాపా, నేలపై జాగ్రత్త, సరేనా? 211 00:13:30,811 --> 00:13:32,604 అది హ్యాంప్టన్స్ బొమ్మ కారన్న సంగతి మరచిపోకు. 212 00:13:32,688 --> 00:13:35,148 క్షమించాలి, దేని గురించి చెబుతున్నాను? 213 00:13:35,232 --> 00:13:36,525 గతంలో ఎన్నో గొప్ప పార్టీలకు హాజరయ్యారు. 214 00:13:36,608 --> 00:13:38,569 అవును. ఎందుకంటే... నీకు తెలుసుగా. 215 00:13:40,112 --> 00:13:41,446 కానీ ఈసారి... 216 00:13:41,947 --> 00:13:43,115 ఇది విభిన్నమైనది. 217 00:13:43,699 --> 00:13:45,409 -ఇది. -ఇది మీకు దక్కిన గొప్ప అవకాశం. 218 00:13:48,620 --> 00:13:52,708 ఇప్పుడు క్లోజ్ అప్ కి మీరు సిద్దమైనట్లే. 219 00:13:55,460 --> 00:13:57,171 -థాంక్ యూ. -ఫరవాలేదు. 220 00:13:57,921 --> 00:13:59,965 -క్షమించాలి, లేటయింది. -అబ్బా. 221 00:14:00,048 --> 00:14:01,633 చాలా ఆలస్యమైంది. 222 00:14:01,717 --> 00:14:04,553 ఎన్నడూ లేనంత అందంగా ఉన్నావు. 223 00:14:05,429 --> 00:14:07,514 థాంక్యూ. ఈమె చాలా సాయం చేసింది... 224 00:14:07,598 --> 00:14:09,725 -ధన్యవాదాలు, మార్గాట్. -ఫరవాలేదు. 225 00:14:13,187 --> 00:14:14,897 సినీతారలా ఉన్నావు. 226 00:14:16,023 --> 00:14:17,733 థాంక్యూ. పద వెళ్దాం. 227 00:14:19,610 --> 00:14:22,029 అక్కడికి వెళ్లాక, గర్వంగా తల ఎత్తుకుని నిలబడు. 228 00:14:22,779 --> 00:14:24,656 -తాబేలులాగా? -ఆ, తాబేలులాగ. 229 00:14:27,743 --> 00:14:32,206 నీవల్లే ఇది సాకారమైంది, ఆలివ్ జ్యూస్. 230 00:14:32,289 --> 00:14:33,540 ఆలివ్ జ్యూస్. 231 00:14:33,624 --> 00:14:34,625 ఆడమ్, రెబెకా. 232 00:14:36,210 --> 00:14:38,462 ఆడమ్, రెబెకా. ఇటువైపు. ఇటువైపు. 233 00:14:39,963 --> 00:14:40,964 ఈవైపు. 234 00:14:43,175 --> 00:14:44,593 బాగుంది. బాగుంది. 235 00:14:44,676 --> 00:14:46,094 చక్కటి నవ్వు. 236 00:14:46,762 --> 00:14:48,597 ఆడమ్ ని మాత్రమే ఫోటో తీయనా? 237 00:14:52,351 --> 00:14:55,771 రెబెకా. రెబెకా, రెండడుగులు ఎడమవైపుకి వెళ్తారా? 238 00:14:55,854 --> 00:14:58,273 -ఆమెని నేను ఫోటో తీస్తున్నా. -ఎడమవైపుకి. 239 00:14:58,815 --> 00:15:00,442 ఒక్క సింగిల్ ఫొటో తీస్తా. 240 00:15:00,526 --> 00:15:01,985 ఎడమవైపుకి, రెబెకా. 241 00:15:04,446 --> 00:15:06,490 క్షమించాలి. 242 00:15:06,573 --> 00:15:08,200 అవార్డు గ్రహీతల్లో మీరూ ఉన్నారా? 243 00:15:08,700 --> 00:15:10,953 నేను... నా భర్త ఉన్నారు. 244 00:15:11,036 --> 00:15:12,204 తనతోపాటు నేనూ ఉండాలి. 245 00:15:12,287 --> 00:15:14,331 ప్రముఖ వ్యక్తులు కూర్చునేందుకు వేరే చోటు ఉంది. 246 00:15:14,414 --> 00:15:15,832 ఆయన అవార్డు తీసుకోగానే మీవద్దకు వస్తారు. 247 00:15:15,916 --> 00:15:16,917 సరే. 248 00:15:46,488 --> 00:15:49,074 చివరకు, అతను బాక్స్ తెరిచాడు. 249 00:15:49,908 --> 00:15:51,660 -లేదు. -నువ్వు ఊహించు. 250 00:15:51,743 --> 00:15:54,413 నాకు తెలుసు! నేనూ అదే చెబుతున్నా! 251 00:15:56,415 --> 00:15:57,791 రెబెకా న్యూమాన్ 252 00:15:57,875 --> 00:15:58,876 హలో. 253 00:15:59,960 --> 00:16:01,295 -రెబెకా. -హాయ్. 254 00:16:01,378 --> 00:16:02,212 హాయ్. 255 00:16:05,340 --> 00:16:07,134 మీ ఆఫీసుని మేం రిజర్వ్ చేసుకున్నాం. 256 00:16:08,385 --> 00:16:10,679 నా ఆఫీసుని మీరు రిజర్వ్ చేసుకున్నారా? 257 00:16:11,305 --> 00:16:14,308 మా కార్యక్రమం దాదాపు పూర్తికావచ్చింది. ఒక్క క్షణం టైమ్ ఇస్తారా? 258 00:16:18,937 --> 00:16:20,689 తప్పకుండా. 259 00:16:27,821 --> 00:16:31,283 వీళ్లంతా నా ఆఫీసులో ఎందుకున్నారు? పైగా బూట్లు వేసుకుని. 260 00:16:31,366 --> 00:16:33,285 అది ఈవెంట్స్ ప్లానింగ్ మీటింగ్. 261 00:16:33,368 --> 00:16:37,539 సరే. అది నా ఆఫీసులో ఎందుకు జరుగుతోంది? 262 00:16:38,207 --> 00:16:41,877 కొన్నిసార్లు జనం మీ ఆఫీసుని కాన్ఫరెన్స్ రూమ్ గా వాడుకుంటూ ఉంటారు. 263 00:16:43,378 --> 00:16:44,379 ఆసక్తిగా ఉంది. 264 00:16:45,839 --> 00:16:47,382 ఇంకేమైనా వివరాలు కావాలా? 265 00:16:47,466 --> 00:16:50,385 అతని పేరేంటి? 266 00:16:51,637 --> 00:16:53,347 -జెఫ్. -జెఫ్. 267 00:16:53,847 --> 00:16:54,848 జెఫ్? 268 00:17:03,524 --> 00:17:04,525 హెచ్ఆర్ 269 00:17:05,858 --> 00:17:06,902 హాయ్. 270 00:17:08,111 --> 00:17:11,031 "జెఫ్ వినిట్ స్కీ"ని ఉద్యోగంలోంచి తొలగించే ప్రక్రియ మొదలుపెట్టాలి. 271 00:17:11,114 --> 00:17:12,491 ఉద్యోగంలోంచి తీసేయడమా? 272 00:17:12,574 --> 00:17:14,535 అతన్ని వెంటనే తొలగించాలి. 273 00:17:14,617 --> 00:17:15,618 దేనికి? 274 00:17:18,579 --> 00:17:19,915 ప్రతికూల వాతావరణాన్ని పెంచుతున్నందుకు. 275 00:17:20,832 --> 00:17:23,085 ప్రతికూల వాతావరణమా. అర్థమైంది. 276 00:17:24,294 --> 00:17:25,295 థాంక్యూ. 277 00:17:28,006 --> 00:17:29,007 బెంచ్ మార్క్. 278 00:17:29,091 --> 00:17:31,552 అయితే, మీవాడు తన వ్యాపారాన్ని అంతర్జాతీయస్థాయికి విస్తరించాడన్నమాట. 279 00:17:31,635 --> 00:17:34,137 విమర్శలు మొదలెట్టకు. నేను వి-వర్క్ లో మీటింగ్ కు వెళ్లాలి. 280 00:17:34,221 --> 00:17:38,559 మొత్తం 4 బిలియన్ డాలర్లనూ రాత్రికి రాత్రే ఖర్చు చేయక్కరలేదని 281 00:17:38,642 --> 00:17:39,726 అతను తెలుసుకున్నాడు కదా? 282 00:17:39,810 --> 00:17:41,645 అతను వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. 283 00:17:41,728 --> 00:17:43,397 ఇది అమెజాన్ కాదు. 284 00:17:43,480 --> 00:17:46,775 చూడు, అతనికి ఆ సంగతి తెలియదని నాకు తెలుసు, 285 00:17:46,859 --> 00:17:49,027 కానీ బ్రూస్, నీకు తెలుసుకదా. 286 00:17:49,111 --> 00:17:50,362 అమెజాన్ అయితే మాత్రం ఏంటి? 287 00:17:50,445 --> 00:17:55,075 ఒక ఆన్ లైన్ పుస్తకాల షాపు బూట్లు, వైన్ గ్లాసులతో ఏం చేస్తుంది? 288 00:17:55,158 --> 00:17:58,412 బ్రూస్, ఈ విస్తరణకు అర్థం లేదు... 289 00:17:58,495 --> 00:17:59,496 నాకు ఆలస్యమవుతోంది. 290 00:17:59,580 --> 00:18:00,581 బ్రూస్. 291 00:18:02,165 --> 00:18:05,627 మూడో పేజీ చూడండి, 292 00:18:05,711 --> 00:18:11,383 పదమూడు కొత్త నగరాలను చేర్చాక, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన లొకేషన్లు రెట్టింపు అయ్యాయి. 293 00:18:15,345 --> 00:18:16,597 అద్భుతం, మిత్రులారా. 294 00:18:16,680 --> 00:18:18,098 థాంక్యూ, బ్రూస్. 295 00:18:20,893 --> 00:18:22,269 మాసా, వింటున్నావు కదా? 296 00:18:27,399 --> 00:18:28,400 వింటున్నా. 297 00:18:29,484 --> 00:18:31,820 బాగుంది. అద్భుతం. అద్భుతం. ఇంకా... 298 00:18:32,487 --> 00:18:36,033 ఇరవై ఏడవ పేజీకి వెళ్లండి, ఇరవై ఏడు. 299 00:18:36,116 --> 00:18:41,997 ఒక్క ఈ వారంలోనే, మన మొదటి ఎంటర్ ప్రైజ్ కస్టమర్ గా ఐబిఏమ్ ని ఆహ్వానించాం. 300 00:18:42,080 --> 00:18:47,586 వారికోసం మనం 70,000 చదరపు అడుగుల చోటుని డిజైన్ చేసి, అభివృద్ది చేసి, నిర్వహణ చేపడతాం. 301 00:18:47,669 --> 00:18:48,879 70,000. 302 00:18:50,297 --> 00:18:51,298 అవును. 303 00:19:00,557 --> 00:19:01,767 ఏదో ఆలస్యమవుతున్నట్లుంది. 304 00:19:02,267 --> 00:19:03,852 మాసా, ఏదో ఆలస్యమవుతోంది కదా. 305 00:19:03,936 --> 00:19:08,190 నేను చివరగా చెప్పిన మాటలు విన్నావు కదా. 306 00:19:12,236 --> 00:19:15,113 -విన్నాను. -బాగుంది, బాగుంది. 307 00:19:15,822 --> 00:19:19,284 చివరగా మరో ముఖ్యమైన విషయం. 308 00:19:19,368 --> 00:19:23,789 ఇది చాలా పెద్ద, ఎంతో ప్రత్యేకమైన వార్త. మీతో పంచుకోవాలని ఎంతో ఆరాటంగా ఉంది. 309 00:19:23,872 --> 00:19:26,708 ఈ ఏడాది 1.8 బిలియన్ డాలర్ల... 310 00:19:28,544 --> 00:19:34,341 ఆదాయ సముపార్జన దిశగా వెళ్తున్నాం. 311 00:19:34,424 --> 00:19:36,176 1.8 బిలియన్లు. 312 00:19:40,389 --> 00:19:42,182 అవును. 313 00:19:50,732 --> 00:19:52,234 మాసా, లైన్లోనే ఉన్నావుగా? 314 00:19:56,572 --> 00:19:58,782 -ఉన్నాను. -ఓకే. 315 00:19:58,866 --> 00:20:02,953 అలీబాబాలో తను పెట్టిన 20 మిలియన్ డాలర్ల పెట్టుబడిని 150 బిలియన్లుగా మార్చాడు. 316 00:20:03,036 --> 00:20:06,498 150 బిలియన్లా? దానిపై ఆర్ఓఐ ఎంత? 317 00:20:06,582 --> 00:20:08,542 అది 8,000 రెట్లు. 318 00:20:08,625 --> 00:20:10,711 4.4 బిలియన్లకు 8,000 రెట్లా? 319 00:20:12,588 --> 00:20:16,216 4.4 బిలియన్లపై అతను 8,000 రెట్లు రాబడిని ఆశిస్తే, 320 00:20:16,300 --> 00:20:18,302 నేను తనకి ఇవ్వవలసిన మొత్తం అదే అవుతుంది. 321 00:20:20,095 --> 00:20:22,598 అతను మన ఆర్ధిక వివరాలను ఎన్నడూ పరిశీలించలేదు. 322 00:20:23,557 --> 00:20:26,435 తను మన కంపెనీలో పెట్టుబడి పెట్టాడే తప్ప మన ఆర్ధిక పరిస్థితిని ఎప్పుడూ చూసింది లేదు. 323 00:20:26,518 --> 00:20:28,145 ఇప్పుడు అతనికి నిరాశ తప్పదు. 324 00:20:28,228 --> 00:20:30,814 నిజాయితీగా చెప్పాలంటే, తను ఈ కంపెనీని చూసి పెట్టుబడి పెట్టలేదు. 325 00:20:30,898 --> 00:20:35,444 అతను నాపై పెట్టుబడి పెట్టాడు. నీకు అర్థమైందనుకుంటాను. 326 00:20:35,527 --> 00:20:38,947 ఆ, బహుశా మనకు 1.9 బిలియన్ల నష్టాలు వస్తే, 327 00:20:39,031 --> 00:20:41,658 ఆదాయం మాత్రం 1.8 బిలియన్లు ఉన్నట్లు అతనికి అర్థమయ్యే ఉంటుంది. 328 00:20:45,495 --> 00:20:48,999 మనం వృద్ధి కోసం ఖర్చుచేస్తున్నాం, మిగెల్! 329 00:20:55,672 --> 00:20:56,673 జేమీ హొడారీ. 330 00:20:56,757 --> 00:20:57,758 ఛీ. 331 00:21:03,931 --> 00:21:05,307 వి-వర్క్ వేగాన్ గా మారాలి. 332 00:21:06,934 --> 00:21:10,062 ప్రపంచం జాగృతం కావాలంటూ మనం మాటలు చెబితే చాలదు. 333 00:21:10,145 --> 00:21:12,147 అందుకోసం ఏదో ఒకటి చేయాలి కూడా. 334 00:21:17,319 --> 00:21:19,696 చాలా జరుగుతున్నాయి, రివ్కా. 335 00:21:19,780 --> 00:21:22,658 అవును. చాలా జరుగుతున్నాయి. టైమ్స్ లో వచ్చిన వ్యాసం నీకు పంపాను, చదివావా? 336 00:21:22,741 --> 00:21:28,163 వాతావరణ సంక్షోభం గురించి మనం పదిహేనేళ్లుగా వింటూనే ఉన్నాం. 337 00:21:28,247 --> 00:21:31,750 వాతావరణ మార్పులకు ప్రధాన కారణం మాంసాహారాన్ని తీసుకోవడం 338 00:21:32,626 --> 00:21:34,753 విమానం కూడా కొన్నాం, కర్బన ఉద్గారాలకు ముగింపు పలకాల్సిందే. 339 00:21:34,837 --> 00:21:36,880 ఆ వ్యాసాన్ని చదువుతాను, సరేనా? 340 00:21:36,964 --> 00:21:39,424 -కాస్త సమయం పడుతుందంతే. -ఆ వ్యాసం గురించి నేను బాధపడట్లేదు. 341 00:21:39,508 --> 00:21:41,009 నువ్వు ఏదో ఒకటి చేయాలంటున్నా. 342 00:21:41,093 --> 00:21:44,137 సరేనా? మన పిల్లలకు చెందిన ఈ గ్రహాన్ని రక్షించేందుకు మనం ఏదో ఒకటి చేయాలి. 343 00:21:44,805 --> 00:21:49,393 వంటగదుల్లో మాంసం ఉండకూడదు. వ్యాపారంలో భాగంగా జరిగే భోజనాల్లోనూ ఉండరాదు. 344 00:21:49,476 --> 00:21:51,186 -మాంసం వద్దు. -అది... 345 00:21:51,270 --> 00:21:55,190 లేదు, లేదు, లేదు. ఒకవైపు జంతువుల వధలో పాలుపంచుకుంటూ మరోవైపు ఈ ప్రపంచాన్ని 346 00:21:55,274 --> 00:21:57,651 మార్చేస్తామంటూ బీరాలు పలకలేమని గుర్తుంచుకో. 347 00:21:57,734 --> 00:22:00,737 మాంసాన్ని పూర్తిగా నిషేధించేవరకూ, వి-వర్క్ అనేది ఒక జోక్ మాత్రమే! 348 00:22:00,821 --> 00:22:01,655 -జోకా? -అవును! 349 00:22:01,738 --> 00:22:03,448 సరే, దాని గురించి ఆలోచిస్తాలే! 350 00:22:03,532 --> 00:22:04,908 నేను ఇప్పటికే ఆలోచించాను. 351 00:22:10,205 --> 00:22:11,206 హలో? 352 00:22:12,207 --> 00:22:13,584 ఆగు, ఏంటి? ఎప్పుడు? 353 00:22:15,544 --> 00:22:17,129 ఛీ. 354 00:22:21,133 --> 00:22:22,843 నేను టోక్యో వెళ్లాలి. 355 00:22:22,926 --> 00:22:25,512 వద్దు, ఆడమ్. మనం ఒక విషయంపై చర్చించుకుంటున్నాం. 356 00:22:25,596 --> 00:22:27,139 -మధ్యలో వదిలేసి... -కంపెనీని శాకాహారిగా మార్చు. 357 00:22:27,222 --> 00:22:29,600 శాకాహారిగా మార్చు, సరేనా? శాకాహారిగా మార్చు. 358 00:22:29,683 --> 00:22:31,768 వి-వర్క్ ని శాకాహారిగా మార్చు. 359 00:22:33,604 --> 00:22:35,230 బ్లడ్ స్పోర్ట్ 360 00:22:37,441 --> 00:22:38,775 వాటిని కాపీ చేయమంటున్నా. 361 00:22:39,776 --> 00:22:43,197 ఒలింపస్ హేజ్ ఫాలెన్, లండన్ హేజ్ ఫాలెన్, ఏంజెల్ హేజ్ ఫాలెన్. 362 00:22:43,280 --> 00:22:45,199 ఫాలెన్ అనే పదం లేకుండా ఒక్క సినిమా కూడా లేదు. 363 00:22:46,742 --> 00:22:47,993 ఏమైంది నీకు? 364 00:22:48,076 --> 00:22:54,166 నీకు... అసౌకర్యంగా, చికాకుగా ఉన్నట్టుంది. 365 00:22:55,834 --> 00:22:59,254 నీకు ఏదైనా కావాలా, కాస్త... 366 00:23:02,549 --> 00:23:04,551 ఆస్ట్రో బెర్రీ బరస్ట్స్ 367 00:23:09,723 --> 00:23:11,391 వద్దా? సరే... 368 00:23:16,855 --> 00:23:17,856 ఏంటిది? 369 00:23:17,940 --> 00:23:21,276 4.4 బిలియన్లు 7,500 సార్లు. అది... 370 00:23:21,985 --> 00:23:24,404 మననుంచి మాసా ఆశిస్తున్న డబ్బు. 371 00:23:27,699 --> 00:23:28,867 అందుకే నేను టెన్షన్ పడుతున్నాను. 372 00:23:31,995 --> 00:23:32,996 మిగెల్... 373 00:23:35,249 --> 00:23:36,708 నువ్వొక సున్నా మిస్సయ్యావు. 374 00:23:38,710 --> 00:23:40,838 ముప్ఫైమూడు ట్రిలియన్లు. 375 00:23:44,091 --> 00:23:45,092 ఐ యామ్ నాట్ ఏ స్టీక్ 376 00:23:45,175 --> 00:23:47,094 వస్తోంది. ఇదిగో వస్తోంది. 377 00:23:48,637 --> 00:23:50,806 దానికోసం ఆగు. ఆగు. వస్తోంది. 378 00:23:51,431 --> 00:23:52,891 ఆగు. బాగుందని చెబుతున్నాగా. 379 00:23:52,975 --> 00:23:54,393 -పూర్తి కానియ్. -ఏం పిచ్చోడో. 380 00:24:00,858 --> 00:24:02,776 ప్రతిసారీ, నీకు చెబుతూనే ఉన్నా, గురూ. 381 00:24:02,860 --> 00:24:04,736 చాలా బాగుంది. 382 00:24:06,488 --> 00:24:07,531 ఓకే. రెడీయా? 383 00:24:11,952 --> 00:24:14,413 తను స్వర్గంలో ఉన్నాడు. 384 00:24:17,749 --> 00:24:18,750 హాయ్. 385 00:24:21,420 --> 00:24:22,963 చూడు, నన్ను క్షమించు. 386 00:24:23,046 --> 00:24:25,799 నీకు చాలా చెప్పాలనుకున్నాను, కానీ కానీ ఇది పైనుంచి వచ్చింది... 387 00:24:25,883 --> 00:24:27,843 లేదు, లేదు, లేదు. 388 00:24:27,926 --> 00:24:32,806 నువ్వింకా నాకు వివరించనేలేదు, ప్రతికూల వాతావరణాన్ని పెంచడమమంటే ఏంటో? 389 00:24:32,890 --> 00:24:35,392 సరే, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు, సరేనా? 390 00:24:35,475 --> 00:24:38,228 -ఇదంతా మూర్ఖత్వం. -నేను అర్థం చేసుకోగలను. 391 00:24:38,312 --> 00:24:41,565 నా ఉద్యోగం నేను చేసుకుంటాను, ఈలోగా నువ్వు వచ్చి, ప్రతికూల... 392 00:24:43,317 --> 00:24:45,235 ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలుసు. 393 00:24:45,319 --> 00:24:46,361 -రెబెకా ఇక్కడ గందరగోళంగా ఉంది, వచ్చేవారం? -చూస్తున్నా! 394 00:24:46,445 --> 00:24:47,571 ఈ వారమంతా బిజీ. త్వరలోనే కలుస్తా 395 00:24:47,654 --> 00:24:48,488 డ్రింక్స్? 396 00:24:48,572 --> 00:24:49,656 ఛీ. 397 00:24:53,410 --> 00:24:55,454 దీనికోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాను. 398 00:24:55,537 --> 00:24:57,831 ఈ మార్పిడి సమయంలో అంతా గందరగోళంగా ఉంది. 399 00:24:57,915 --> 00:24:59,333 అవును, పనిఎలా ఉంది? 400 00:24:59,416 --> 00:25:01,335 బాగుంది, అద్భుతం. 401 00:25:01,418 --> 00:25:05,005 నిజంగా చెబుతున్నా, ముఖ్యంగా ఆడమ్ సహకారంతో, అద్భుతమైన 402 00:25:05,088 --> 00:25:09,051 మీ టీమ్ సహాయంతో. 403 00:25:09,134 --> 00:25:11,220 చాలా బాగుంది. థాంక్యూ. 404 00:25:11,303 --> 00:25:14,431 మనం వ్యానిటీ ఫెయిర్ కోసం ఫోటో షూట్ చేస్తున్నామని ఆడమ్ చెప్పాడా? 405 00:25:14,973 --> 00:25:19,311 "కమ్యూనిటీ నిర్మాతలు సంఘర్షించినప్పుడు" వంటిదేదో వాళ్లు చేస్తున్నారనుకుంటా. 406 00:25:19,394 --> 00:25:22,356 భలే, చాలా బాగుంది. 407 00:25:22,439 --> 00:25:24,107 -థాంక్యూ. -ఆ, వావ్. 408 00:25:29,029 --> 00:25:30,364 నామీద కోపంగా ఉన్నావా? 409 00:25:31,907 --> 00:25:34,618 ఏంటి? ఏం లేదే. 410 00:25:34,701 --> 00:25:37,371 ఒకవేళ కోపంగా ఉంటే, నాతో చెప్పు. 411 00:25:37,454 --> 00:25:41,875 లేదు. నేను బాగానే ఉన్నాను. 412 00:25:54,221 --> 00:25:57,140 నీకు వి-వర్క్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టే నాతో స్నేహం చేస్తున్నావా? 413 00:26:06,191 --> 00:26:12,030 రెబెకా, మనం కొత్త స్నేహితులం. కాబట్టి నీకు స్పష్టంగా చెబుతాను. 414 00:26:13,782 --> 00:26:15,200 నేను అలాంటి వ్యక్తిని కాను. 415 00:26:17,911 --> 00:26:21,790 నీవల్లనే నేను వి-వర్క్ లో చేరాను. మరొకవిధంగా కాదు. 416 00:26:21,874 --> 00:26:23,125 క్షమించు. 417 00:26:24,042 --> 00:26:25,460 నాకు ఏమైందో తెలియడం లేదు. 418 00:26:25,544 --> 00:26:27,838 ఈమధ్య ఏవేవో ప్రతికూల భావాలు నాలో పెరిగిపోతున్నాయి. 419 00:26:27,921 --> 00:26:32,301 ఏం ఫరవాలేదు. అలా జరుగుతుంది. మా అందరిలోకీ గొప్పదానివైన నీకు అలా జరగడం మామూలే. 420 00:26:35,721 --> 00:26:39,266 నువ్వు తెలివైనదానివీ, అందగత్తెవి 421 00:26:40,100 --> 00:26:44,813 కష్టాలను చూసి బాధపడకూడదని అని ఒకసారి నాతో అన్నావు. 422 00:26:48,525 --> 00:26:50,235 నాకు... 423 00:27:02,831 --> 00:27:07,961 కొన్నిసార్లు ఓపక్కకు నిలబడిపోయి, చూస్తున్నట్లుగా ఉంటుంది. 424 00:27:09,046 --> 00:27:13,008 అదృశ్యమైపోయినట్లు అనిపిస్తుంది. 425 00:27:14,718 --> 00:27:16,345 నిష్ప్రయోజనంగా. 426 00:27:17,804 --> 00:27:18,972 ఏ గుర్తింపూ లేనట్లుగా ఉంటుంది. 427 00:27:19,556 --> 00:27:21,725 ఎందుకంటే మనం అలాగే ఉండాలనుకుంటారు. 428 00:27:23,143 --> 00:27:25,103 -ఎలా? -గుర్తింపు లేకుండా. 429 00:27:27,689 --> 00:27:32,569 ఇది జీవశాస్త్రం కాదు, సామాజిక శాస్త్రం. 430 00:27:33,195 --> 00:27:35,072 కావచ్చు. కావచ్చు. 431 00:27:36,240 --> 00:27:38,909 జొనాథన్ మిల్డెన్ హాల్ ని నీకు పరిచయం చేయాలి. 432 00:27:38,992 --> 00:27:42,788 ధన్యవాదాలు. నాకు ఇప్పటికే ఒక థెరపిస్టు ఉన్నారు. 433 00:27:42,871 --> 00:27:46,458 ఆయన థెరపిస్టు కాడు. ఒక బ్రాండింగ్ కన్సల్టెంట్. 434 00:27:47,084 --> 00:27:48,210 అలాగా? 435 00:27:48,293 --> 00:27:52,464 మనల్ని జనం ఎలా చూడాలనుకుంటామో అలా చూడటానికి బ్రాండింగ్ సాయపడుతుంది. 436 00:27:54,049 --> 00:27:55,968 నీకు ఇది అవసరం కూడా. 437 00:27:58,554 --> 00:28:02,307 ప్రపంచంలో మొట్టమొదటి పూర్తిస్థాయి రోబోను వినియోగదారులకు అందించబోతున్నాం. 438 00:28:02,391 --> 00:28:04,184 సాఫ్ట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం టోక్యో 439 00:28:04,268 --> 00:28:07,020 నమూనా తయారు చేయడానికి వాళ్లకి మూడునెలలే సమయమిచ్చాం. 440 00:28:07,729 --> 00:28:11,316 ఆ తర్వాత ప్రతి రెండు నెలలకీ ఒకసారి ప్రదర్శించి చూపాలన్నాం. 441 00:28:11,900 --> 00:28:13,360 ఇదిగో ఇదీ ఫలితం. 442 00:28:16,280 --> 00:28:19,116 ఆవిష్కరణలని ఎప్పుడూ ప్రోత్సహించాలి. 443 00:28:21,451 --> 00:28:23,787 ఇది ఏం పనులు చేస్తుంది? 444 00:28:24,746 --> 00:28:26,123 ఈ పీజా తయారు చేసింది తనే. 445 00:28:33,172 --> 00:28:34,590 జేమీ హొడారి 446 00:28:37,259 --> 00:28:39,011 సరే... 447 00:28:39,761 --> 00:28:43,599 ఆర్ధికపరమైన అంశాల గురించి మీతో మాట్లాడేందుకు మా బృందం వచ్చింది... 448 00:28:45,100 --> 00:28:47,519 ఆర్ధిక విషయాలు మాట్లాడేందుకు మిమ్మల్ని ఇక్కడకు రప్పించలేదు. 449 00:28:51,899 --> 00:28:56,069 ఒక నిర్దిష్ట లక్ష్యంతో కలను సాకారం చేసుకోగలిగితే, 450 00:28:57,613 --> 00:29:00,282 అనుకున్న పనిని సగం సాధించినట్లే. 451 00:29:03,827 --> 00:29:09,208 యుద్ధంలో ఎవరు గెలుస్తారు, తెలివైనవాడా, పిచ్చివాడా? 452 00:29:12,961 --> 00:29:14,213 పిచ్చివాడు. 453 00:29:16,507 --> 00:29:17,841 నువ్వు అంత పిచ్చివాడివేం కాదు. 454 00:29:24,389 --> 00:29:26,475 నీకు అర్థమైందా, నాయనా? 455 00:29:30,771 --> 00:29:32,940 -టీ వేడిగా లేదా? ఎందుకంటే... -ఫరవాలేదు. 456 00:29:33,023 --> 00:29:35,400 -...చాలినంతగా వేడిచేయడం చాలా కష్టం. -ఇది చాలా బాగుంది. 457 00:29:35,484 --> 00:29:37,486 నా టీ నేనే కాచుకుంటాను. 458 00:29:37,569 --> 00:29:41,198 -ఫరవాలేదు, నాకు బాగానే ఉంది. -అయితే సరే. మీకు టీ... 459 00:29:41,281 --> 00:29:43,408 -ఫరవాలేదా? లేక కాఫీ తెప్పించనా? -నాకు టీ ఇష్టమే. 460 00:29:43,492 --> 00:29:46,119 ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. 461 00:29:46,203 --> 00:29:48,622 -నన్ను రమ్మన్నందుకు థాంక్స్. -ఇద్దరికీ సమయం కుదరడం సంతోషంగా ఉంది. 462 00:29:48,705 --> 00:29:50,749 -మిమ్మల్ని కలవమని ఎలీషియా చెప్పింది. -నాకు కూడా. 463 00:29:50,832 --> 00:29:51,834 ఓకే. 464 00:29:58,382 --> 00:30:00,926 నా స్టయిల్ గురించి మనం ఆలోచించాలి. 465 00:30:01,009 --> 00:30:04,179 నాకు కవలలు పుట్టాక, నా స్టయిల్ ఎంతో మారిపోయింది. 466 00:30:04,263 --> 00:30:07,307 రెబెకా, మీరు ఏయే దుస్తులు ధరిస్తే బాగుంటుందో చెప్పడం నా పని కాదు. 467 00:30:07,891 --> 00:30:11,895 నేను మిమ్మల్ని ఒకే ఒక్క, ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను: 468 00:30:13,146 --> 00:30:17,109 నువ్వు మెజీషియన్ వా, మొండిదానివా లేక దేవతవా? 469 00:30:21,029 --> 00:30:22,239 నేనొక దేవతని. 470 00:30:22,865 --> 00:30:24,491 -బాగా చెప్పావు. -మీకు నచ్చిందా? 471 00:30:24,575 --> 00:30:25,742 ఇక మనం పని మొదలుపెట్టొచ్చు. 472 00:30:26,618 --> 00:30:27,619 నీ లక్ష్యాలేమిటో చెప్పు. 473 00:30:28,662 --> 00:30:32,207 ఇప్పుడైతే మేం వృద్ధిపై దృష్టి పెట్టాం... 474 00:30:32,291 --> 00:30:35,210 -"మేము"? -ఆడమ్, నేను. 475 00:30:37,963 --> 00:30:41,717 ఆడమ్ ఒక మెజీషియన్. 476 00:30:41,800 --> 00:30:45,596 మొండివాడు కూడా. లేక రెండూనేమో? 477 00:30:45,679 --> 00:30:47,097 నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉండవచ్చు. 478 00:30:52,311 --> 00:30:53,312 రెబెకా. 479 00:30:54,104 --> 00:30:59,860 నీ లక్ష్యాలేంటి అని నిన్నడిగితే, నువ్వు మూడుసార్లు "ఆడమ్" పేరు చెప్పావు. 480 00:31:02,112 --> 00:31:04,323 నువ్వు దేవతగానే ఉండాలనుకుంటున్నావా? 481 00:31:09,578 --> 00:31:12,164 నాకు... 482 00:31:12,247 --> 00:31:13,957 వ్యానిటీ ఫెయిర్ లో చోటు సంపాదించాలని ఉంది. 483 00:31:17,002 --> 00:31:18,795 వ్యానిటీ ఫెయిర్ దేవతలకోసం కాదు. 484 00:31:20,797 --> 00:31:23,217 అది మెజిషీయన్లు, మొండివాళ్లకోసం. 485 00:31:26,845 --> 00:31:28,472 అయితే నా జవాబు మార్చుకుంటాను. 486 00:31:43,362 --> 00:31:49,243 ఆడమ్. ఆడమ్, విమానంలో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమైంది? 487 00:31:49,326 --> 00:31:52,329 -కోవర్కింగ్ మార్కెట్లో మనకు 40% ఉంది. -అవును. 488 00:31:53,080 --> 00:31:54,331 మిగతాది కూడా మనకే సొంతం కావాలి. 489 00:32:00,504 --> 00:32:01,505 రెబెకా. 490 00:32:02,130 --> 00:32:03,882 -ఎలా జరిగింది? -అతనొక మేధావి. 491 00:32:03,966 --> 00:32:07,761 -నేను చెప్పానుగా? తను అంతా మార్చేస్తాడు. -అంతా. 492 00:32:07,845 --> 00:32:11,515 మెజిషీయన్, మొండివాడు, దేవుడు ప్రశ్న అడిగాడా? 493 00:32:11,598 --> 00:32:13,100 -అడిగాడు. -ఇంకా? 494 00:32:13,183 --> 00:32:15,727 -భలే సరదాగా ఉంది, ఎందుకంటే... -వావ్, ఇలా చూడు. 495 00:32:15,811 --> 00:32:18,063 -ఈమె వి-వర్క్ లో ఓ ప్రముఖ వ్యక్తి. -హలో. 496 00:32:18,146 --> 00:32:22,276 ఈమె ఎలీషియా కెన్నడీ, మా కొత్త చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్. 497 00:32:22,359 --> 00:32:25,320 ఎలీషియా రా రివైవల్ కంపెనీనుంచి మావద్దకు వచ్చింది. దాని సహ వ్యవస్థాపకురాలు తనే 498 00:32:25,404 --> 00:32:27,489 -నేనే. -ఇప్పుడు ఈ కంపెనీ వ్యవహారాన్నింటినీ 499 00:32:27,573 --> 00:32:30,325 -నడిపిస్తున్న మార్గదర్శి ఈమే. -అబ్బా, చాలించు. 500 00:32:30,409 --> 00:32:34,705 -ఎలీషియా, ఇతనే క్యు-టిప్. -క్యు-టిప్. తెలుసు, నేను పెద్ద అభిమానిని. 501 00:32:34,788 --> 00:32:37,875 నేను మీలాంటి ఒక మార్గదర్శికోసమే చూస్తున్నాను. 502 00:32:37,958 --> 00:32:40,002 అయితే నువ్వు సరైన చోటికే వచ్చావు. 503 00:32:40,085 --> 00:32:42,212 మీకు అన్ని సేవలూ అందించే గురువు సిద్ధంగా ఉంది. 504 00:32:42,880 --> 00:32:44,798 మీరు ఎంతకాలంగా "గురువు"గా వ్యవహరిస్తున్నారు? 505 00:32:44,882 --> 00:32:49,011 కాలేజీ రోజులనుంచీ. నా మేజర్ సబ్జెక్టు అదే. మైనర్ సబ్జెక్ట్, అధోముఖ స్వానాసనం వంటివి నేర్పే యోగా. 506 00:32:49,094 --> 00:32:51,054 కార్నెల్ వర్శిటీలో నా మేజర్ సబ్జెక్ట్ బుద్ధిజం. 507 00:32:51,138 --> 00:32:53,515 ఈమె ఆడమ్ భార్య, రెబెకా. 508 00:32:53,599 --> 00:32:55,684 -హలో, చాలా సంతోషం. -మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 509 00:32:55,767 --> 00:32:56,768 థాంక్యూ. 510 00:32:56,852 --> 00:32:59,771 అవును. ఈ కంపెనీలో రెబెకాది చాలా కీలకమైన స్థానం. 511 00:32:59,855 --> 00:33:01,231 -థాంక్యూ. -తన ప్రోత్సాహంతోనే నేను 512 00:33:01,315 --> 00:33:02,983 ఈ కంపెనీలో చేరాను. 513 00:33:03,066 --> 00:33:07,154 మీ భర్త చాలా గొప్ప పని చేశారు. మీరు అతన్ని చూసి గర్వించాలి. 514 00:33:07,237 --> 00:33:08,906 -ధన్యవాదాలు. -అభినందనలు. 515 00:33:08,989 --> 00:33:10,532 మీకు ఆఫీసంతా నేనే స్వయంగా చూపిస్తాను. 516 00:33:10,616 --> 00:33:12,034 -ఓకే, బాగుంది కదా? -అవును. 517 00:33:12,117 --> 00:33:13,410 -అలాగే. -నాకు టైమ్ ఉంది. 518 00:33:13,493 --> 00:33:15,370 -అలాగా? సరే. -రెబెకా, మళ్లీ కలుస్తా. 519 00:33:15,454 --> 00:33:16,622 అలాగే... 520 00:33:22,085 --> 00:33:23,086 నీ పేరేంటి? 521 00:33:25,464 --> 00:33:28,634 లేదు, లేదు, లేదు, లేదు. ఇక్కడ గ్లాస్ ఉండాలి. అర్థమవుతోందా? 522 00:33:28,717 --> 00:33:30,928 గ్లాస్. నేను దాంట్లోంచి చూడాలి. 523 00:33:31,512 --> 00:33:33,931 నేను మైక్రోటార్గెటింగ్ గురించి మాట్లాడేందుకు వచ్చాను. 524 00:33:35,474 --> 00:33:38,352 ఏంటిది? అది నా కేలండర్లో లేదనుకుంటాను. 525 00:33:38,435 --> 00:33:43,190 ఆగు, ఆగు. మైక్రోటార్గెటింగ్ నీ దగ్గరే ఉంచుకో. నా పని నన్ను చేయనీ, సరేనా? 526 00:33:43,273 --> 00:33:44,608 ఏంటది? 527 00:33:44,691 --> 00:33:45,943 నన్ను ఈ పిచ్చి పని చేయనీ. 528 00:33:47,611 --> 00:33:50,113 సరే, దానికి బ్లూ ప్రింట్లతో అవసరం ఉంటే, అప్పుడు నా అవసరం కూడా ఉంటుంది. 529 00:33:50,197 --> 00:33:53,909 మిగెల్, నువ్వు మంచివాడివి. 530 00:33:53,992 --> 00:33:56,578 అందుకనే నువ్వంటే మాకు ఇష్టం... 531 00:33:56,662 --> 00:33:58,539 ఆడమ్, ఫోటోలు చూస్తావా? 532 00:33:58,622 --> 00:34:01,583 వద్దు, నేను చూడను. కేస్టింగ్ డైరెక్టర్ ని పెట్టుకున్నది అవి చూడటానికేగా? 533 00:34:02,584 --> 00:34:03,877 -మిగెల్. -నీ కేస్టింగ్ డైరెక్టర్... 534 00:34:03,961 --> 00:34:07,673 లేదు, లేదు, లేదు, లేదు. వెళ్లు, వెళ్లు, వెళ్లు. వెళ్లు. మైక్రోటార్గెట్. 535 00:34:07,756 --> 00:34:11,301 -ఓకే, లవ్ యూ, మైక్రోటార్గెట్. -లోపల వాళ్లేం మాట్లాడుకుంటున్నారు? 536 00:34:13,094 --> 00:34:16,431 అది అతని పబ్లిక్ కేలండర్లో లేదు. 537 00:34:19,810 --> 00:34:21,520 మరి తన ప్రైవేట్ క్యాలండర్ నా దగ్గర లేదెందుకని? 538 00:34:23,856 --> 00:34:25,023 -హాయ్. -హాయ్. 539 00:34:25,107 --> 00:34:26,984 -లోపలికి రా. బూట్లు వేసుకున్నావు. -సారీ. 540 00:34:27,067 --> 00:34:28,402 బీ, కాసేపు బయటకు వెళ్తావా? 541 00:34:30,445 --> 00:34:34,533 అయితే? మెజీషియనా, మొండిదానివా లేక దేవతవా, నాకింకా జవాబు చెప్పలేదేం? 542 00:34:36,034 --> 00:34:37,159 తెలుసా, 543 00:34:37,744 --> 00:34:42,708 నా జవాబుని రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను. 544 00:34:46,879 --> 00:34:50,632 సరే, అయితే. రేపు రాత్రి నీతో బాగా తాగించి, 545 00:34:50,716 --> 00:34:52,050 నిజమేమిటో చెప్పిస్తాను. 546 00:34:53,092 --> 00:34:54,511 ఏంటి రేపు రాత్రి విశేషం? 547 00:34:54,594 --> 00:34:56,096 డ్రింక్స్ ఉంటాయిగా. 548 00:34:56,179 --> 00:34:58,765 వ్యానిటీ ఫెయిర్ తర్వాత మనం డ్రింక్స్ ఏర్పాటు చేస్తున్నాంగా. 549 00:34:58,849 --> 00:35:01,393 -అవును. -నువ్వు వస్తున్నావా? 550 00:35:02,102 --> 00:35:04,646 రా. నీకు తెలుసుగా, కుర్రాళ్లూ, టెకిలా అన్నీనూ. 551 00:35:04,730 --> 00:35:08,066 పైగా వాళ్లు ఎడ్వార్డ్ ఫార్టీహేండ్స్ అనే ఆట ఆడి చూపిస్తారట. 552 00:35:08,150 --> 00:35:10,444 గదిలో పెద్దవారు మరొకరు ఉంటే చాలా బాగుంటుంది. 553 00:35:11,278 --> 00:35:12,487 సరే, అలాగే... 554 00:35:12,571 --> 00:35:15,157 -నిన్ను కలిసినప్పుడు... -ఆ. 555 00:35:15,240 --> 00:35:18,035 ...మన కంపెనీ మిషన్ స్టేట్ మెంట్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. 556 00:35:18,785 --> 00:35:20,412 -"ప్రపంచాన్ని జాగృతం చేయడం"? -అవును. 557 00:35:20,495 --> 00:35:23,874 -అది కాస్త సంక్షిప్తంగా ఉంది. -సంక్షిప్తంగా? 558 00:35:23,957 --> 00:35:26,585 వాస్తవానికి కంపెనీ ఏం చేస్తుందో అనే దానిపై మనం ఇంకాస్త వివరంగా 559 00:35:26,668 --> 00:35:28,879 చెబితే బాగుంటుందని అనుకుంటున్నాను. 560 00:35:28,962 --> 00:35:32,925 ఇది నీ ఐడియా అని తెలుసు.అందుకనే అది మరింత ప్రభావవంతంగా ఉండాలి. 561 00:35:33,008 --> 00:35:35,969 సగటు వినియోగదారుడికి ఇది చక్కగా అర్థమవుతుందా... 562 00:35:36,053 --> 00:35:37,638 అనేదే నా బాధ అంతా. 563 00:35:37,721 --> 00:35:41,642 లాయర్లు, బ్యాంకర్లూ దాన్ని అర్దం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, 564 00:35:43,435 --> 00:35:47,231 సరే, నేను వెళ్లాలి. రేపు రాత్రి కలుద్దాం. 565 00:35:48,232 --> 00:35:50,943 ముందే చెబుతున్నా, నేను సెక్సీగా కనిపిస్తాను, ఎందుకంటే 566 00:35:51,026 --> 00:35:54,279 రేపు వ్యానిటీ ఫెయిర్ కి ఎంతోమంది అందగత్తెలు వస్తున్నారు మరి. 567 00:35:54,363 --> 00:35:56,949 కాబట్టి నువ్వు కూడా అందంగా కనిపించాలి. 568 00:35:57,032 --> 00:35:58,116 ఓకే. 569 00:36:07,167 --> 00:36:08,335 ఆలివ్ జ్యూస్ 570 00:36:17,427 --> 00:36:20,097 షలోమ్, బాబా ఘనోష్. 571 00:36:20,180 --> 00:36:21,181 హాయ్, నెషామా. 572 00:36:21,723 --> 00:36:23,225 హలో. 573 00:36:23,308 --> 00:36:25,811 -హాయ్. -కాస్త టీ తాగుతావా? 574 00:36:25,894 --> 00:36:27,062 -ఆ. -తాగుతావా? 575 00:36:28,146 --> 00:36:31,441 -చాలా ఆందోళనగా ఉన్నట్టున్నావు. -అవును. 576 00:36:31,525 --> 00:36:33,193 -ఆందోళనగా ఉన్నావు. -నాకు తెలుసు. 577 00:36:33,777 --> 00:36:36,905 నీ భుజాలు పైకెత్తు. 578 00:36:36,989 --> 00:36:38,699 -నిలబడు, నాకోసం నిలబడు. -నాకు తెలుసు. 579 00:36:38,782 --> 00:36:40,284 -వద్దు, దయచేసి. -లేదు, ఆడమ్. 580 00:36:40,367 --> 00:36:42,995 దయచేసి, దయచేసి, దయచేసి. రా, రా, రా, రా, రా. 581 00:36:43,078 --> 00:36:46,164 శరీరాన్ని వదులుగా ఉంచాలి. 582 00:36:46,665 --> 00:36:50,627 నేవీలో ఒక కిటుకు చెప్పారు. 583 00:36:51,336 --> 00:36:56,175 ఓకే? ఇదంతా నీ భంగిమ వల్లనే వచ్చింది, అర్థమైందా? ఛాతీ నిటారుగా పెట్టు. 584 00:36:56,258 --> 00:36:58,719 -సీరియస్ గా చెబుతున్నాను. -భంగిమ గురించి నువ్వు నాకు చెబుతున్నావా? 585 00:36:58,802 --> 00:37:01,555 -ఇది సీరియస్ వ్యవహారం. ఛాతీ నిటారుగా పెట్టు. -ఓకే. 586 00:37:01,638 --> 00:37:04,725 భుజాలు వెనక్కి. గడ్డం కిందకు దించు. 587 00:37:04,808 --> 00:37:07,186 -ఇది సరైన భంగిమ కాదు. -లేదు, ఇదే సరైనది. 588 00:37:07,269 --> 00:37:12,691 గడ్డం కిందకు వంచడం ముఖ్యం. ఛాతీ ముందుకు పెట్టి, భుజాలు గట్టిగా ఉంచాలి. 589 00:37:12,774 --> 00:37:15,527 -తర్వాత భుజాలు గుండ్రంగా తిప్పాలి. -సరే. 590 00:37:15,611 --> 00:37:16,945 తిప్పాలి. 591 00:37:17,029 --> 00:37:20,324 పెద్దవి, అందమైన భుజాలు. 592 00:37:20,407 --> 00:37:22,409 -అదీ! -సరే. 593 00:37:22,492 --> 00:37:25,120 ఇప్పడు పైకి. కిందకి. 594 00:37:25,204 --> 00:37:27,372 పైకి, కిందకి. పైకి, కిందకి. 595 00:37:30,459 --> 00:37:33,921 ఇప్పుడు బాగుందా? ఇలా రోజూ చెయ్యి. 596 00:37:34,880 --> 00:37:36,089 చెయ్యవా? 597 00:37:36,173 --> 00:37:37,341 మై లవ్. 598 00:37:41,094 --> 00:37:43,514 మన కంపెనీ ప్రతిష్ఠ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. 599 00:37:47,017 --> 00:37:48,018 తను లోపల ఉన్నాడా? 600 00:37:56,235 --> 00:37:58,487 హేయ్! 601 00:37:58,570 --> 00:38:01,490 జేమీ! రా, రా, రా! 602 00:38:01,573 --> 00:38:02,950 వచ్చినందుకు సంతోషం. 603 00:38:04,701 --> 00:38:08,413 నువ్వు "మిడ్ టౌన్" అంటే, మాన్ హటన్ అనుకున్నాను, అట్లాంటా అనుకోలేదు. 604 00:38:08,497 --> 00:38:09,373 సరే... 605 00:38:09,456 --> 00:38:11,166 నువ్వు ఇతరుల వ్యాపారాల గురించి చూడాలనుకుంటే, 606 00:38:11,250 --> 00:38:14,545 ఇక్కడికి సమీపంలోనే లొకేషన్లు ఉన్నాయి. 607 00:38:14,628 --> 00:38:17,840 నిజమే. ఏయ్, ఏయ్, జూలియానా. రా, రా, రా, రా, రా. 608 00:38:19,466 --> 00:38:21,802 బహుమతులు. చీర్స్. 609 00:38:22,636 --> 00:38:23,804 అవును. 610 00:38:27,266 --> 00:38:29,226 -లేదు, లేదు, లేదు. -లేదు. 611 00:38:29,309 --> 00:38:31,270 -లేదు, లేదు, లేదు, లేదు, లేదు. -అంటే... 612 00:38:31,854 --> 00:38:32,729 ...ఒక విధంగా అనుకో. 613 00:38:32,813 --> 00:38:35,315 -లేదు. -ఒక విధంగా, ఇది. 614 00:38:35,399 --> 00:38:37,693 చిలిపి కుర్రాడివి. 615 00:38:37,776 --> 00:38:40,237 లేదు, కానీ నేను గ్రీన్ డెస్క్ కి రావడం నాకు గుర్తే, 616 00:38:40,320 --> 00:38:41,446 మీరు మొదలుపెట్టిన తొలి వ్యాపారం అది. 617 00:38:41,530 --> 00:38:43,574 గ్రీన్ డెస్క్. అవును, మొదట్లో. 618 00:38:43,657 --> 00:38:44,867 -ఆ. -ఆ, అవును. 619 00:38:44,950 --> 00:38:48,287 నాకింకా గుర్తుంది, గ్రీన్ డెస్క్ ని సందర్శించినప్పుడు, నేను ఏమనుకున్నానంటే, 620 00:38:48,370 --> 00:38:51,999 "దేవుడా, వీళ్లేం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు, నా బిజినెస్ ని నేను పెంచాలి" అనుకున్నా, తెలుసా? 621 00:38:52,082 --> 00:38:55,878 నువ్వు చేసింది అదే. నీ ఆదాయం అద్భుతం. 622 00:38:58,005 --> 00:38:59,798 నిజంగా చెబుతున్నా. 623 00:39:01,717 --> 00:39:03,051 మా కంపెనీ ఆదాయం గురించి నీకెలా తెలుసు? 624 00:39:03,135 --> 00:39:06,555 జేమీ, నువ్వు సాధించింది చాలా అద్భుతమైనది, తెలుసా? 625 00:39:06,638 --> 00:39:09,975 ఒకేసారి జీతాలు పెంచడం ద్వారా నువ్వు ఎంతో గొప్ప పని చేశావు. 626 00:39:10,058 --> 00:39:12,269 బాగా పెంచావు, జేమీ. వావ్. 627 00:39:14,354 --> 00:39:16,982 మా సంస్థను కొనాలనుకుంటున్నావు కదూ. 628 00:39:17,816 --> 00:39:21,528 మనం కలసి నడుపుదాం. అంతా మార్చేద్దాం. 629 00:39:22,279 --> 00:39:24,156 అర్థమైందా? ఇప్పటిదాకా 630 00:39:25,032 --> 00:39:27,701 నువ్వు సాధించిందంతా ఇకపై నువ్వూ, నేనూ కలిసి సాధిద్దాం. 631 00:39:27,784 --> 00:39:33,165 వి-వర్క్ లో మీ సంస్థను విలీనం చేసి, 632 00:39:33,665 --> 00:39:37,669 ప్రపంచంకోసం ఒక చక్కటి రేపటిని నిర్మిద్దాం. 633 00:39:38,420 --> 00:39:40,797 కేవలం మనకోసం మాత్రమే కాదు. అర్థమైందా? 634 00:39:44,384 --> 00:39:46,720 ఆడమ్, ఈ ప్రపంచాన్ని మార్చాలని నేను అనుకోవట్లేదు. 635 00:39:48,805 --> 00:39:51,934 సరసమైన ధరలకు మంచి సేవలు అందించాలని అనుకుంటున్నాను. 636 00:39:52,017 --> 00:39:55,771 నా ఉద్యోగులెవరో నాకు తెలిస్తే చాలు. 637 00:39:58,774 --> 00:40:01,235 నాకు అర్థమైంది. 638 00:40:07,032 --> 00:40:09,701 నీకొక హెచ్చరిక చేయాలనుకుంటున్నాను. 639 00:40:11,036 --> 00:40:12,663 ఏంటి "హెచ్చరిక" అంటే? 640 00:40:26,718 --> 00:40:28,220 నీ కంపెనీని నాశనం చేయబోతున్నాను. 641 00:40:32,516 --> 00:40:37,646 నీ వ్యాపారాన్ని, నీ లక్ష్యాన్ని కూడా ధ్వంసం చేయబోతున్నాను. 642 00:40:44,987 --> 00:40:47,614 ఇండస్ట్రియస్ 643 00:40:58,208 --> 00:41:00,294 వి-వర్క్ 644 00:41:01,295 --> 00:41:03,005 హేయ్, హేయ్. 645 00:41:07,885 --> 00:41:10,304 -దీన్ని ఇక్కడనుంచి తీస్తావా, లేదా? -ఏంటి? 646 00:41:10,387 --> 00:41:12,389 -దీన్ని వెంటనే తీయకపోతే బాగుండదు. -నేను చేయాల్సిన పని చాలా ఉంది. 647 00:41:14,516 --> 00:41:17,060 -జోక్ చేస్తున్నానని అనుకుంటున్నావా? -గురూ. నేనూ జోక్ చేయట్లేదు. 648 00:41:17,853 --> 00:41:19,730 -ఏం చేస్తున్నావు? -ఇక్కడకు రా. ఇలా రా! 649 00:41:19,813 --> 00:41:22,482 ఇది నా పని. ఓకే. 650 00:41:22,566 --> 00:41:23,734 -ఇండస్ట్రియస్ -షేర్డ్ స్పేస్ 651 00:41:23,817 --> 00:41:24,818 బూమ్! 652 00:41:24,902 --> 00:41:26,111 -షేర్డ్ స్పేస్ -హబ్ హైవ్ -కమ్యూన్ -సెంటర్ స్క్వేర్ 653 00:41:26,195 --> 00:41:29,531 కమ్యూన్ లో సైన్ ఇన్ షీట్ ఫోటో ఎవరు తీశారో చెప్పండి. 654 00:41:29,615 --> 00:41:30,908 అద్భుతం. అద్భుతం. 655 00:41:30,991 --> 00:41:33,285 వాళ్ల సభ్యులలో ప్రతి ఒక్కరికీ నువ్వు ఆరునెలలు 656 00:41:33,368 --> 00:41:35,162 -ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నా. -అలాగే! 657 00:41:35,245 --> 00:41:40,209 ఆడమ్, ఆ పని మనవల్ల కాదు. అది చాలా పిచ్చి పని. 658 00:41:41,251 --> 00:41:44,755 మనం విజయాన్ని సొంతం చేసుకునేది ఆ పిచ్చితోనే, అర్థమైందా? 659 00:41:46,256 --> 00:41:47,257 ఇది... 660 00:41:48,717 --> 00:41:49,718 ఉదాహరణకి. 661 00:41:51,386 --> 00:41:57,392 మాసా మన సంస్థలో పెట్టుబడి పెట్టినందుకు ఆశిస్తున్న ప్రతిఫలం ఇది. 662 00:41:59,978 --> 00:42:02,105 -ఇది! -కిరీటమా? 663 00:42:02,189 --> 00:42:07,361 మూడు, మూడు, సున్నా, సున్నా, సున్నా, సున్నా, సున్నా, సున్నా, 664 00:42:07,861 --> 00:42:13,534 సున్నా, సున్నా, సున్నా, సున్నా, సున్నా. 665 00:42:14,076 --> 00:42:18,455 ముప్పై మూడు ట్రిలియన్ డాలర్లు. 666 00:42:18,539 --> 00:42:19,873 అర్థమైందా? 667 00:42:22,626 --> 00:42:24,253 మనం ఆరునెలలు చేయడంలేదు. 668 00:42:26,630 --> 00:42:30,425 ఎందుకంటే వి-వర్క్ లో చేరేందుకు ఈ ప్రోత్సాహకం వారికి చాలదుదు ఒక ఏడాది ఆఫర్ చెయ్యి. 669 00:42:31,385 --> 00:42:33,345 ధన్యవాదాలు. సరిగ్గా చెప్పావు. 670 00:42:33,428 --> 00:42:36,139 ఆడమ్, నువ్వు తయారుకావాలి. వ్యానిటీ ఫెయిర్ షూట్ మరో 20 నిమిషాల్లో మొదలవుతుంది. 671 00:42:36,223 --> 00:42:38,267 వీడికి పిచ్చిపట్టినట్లుంది, కదా? 672 00:42:38,851 --> 00:42:42,437 అదీ సంగతి. తను అంత వెర్రివాణ్ని కానని మాసా అతనికి చెప్పాడు. 673 00:42:42,521 --> 00:42:44,731 ఎందుకంటే, ఆడమ్ న్యూమాన్ వినాలనుకుంటున్నది అదే. 674 00:42:45,315 --> 00:42:48,819 పోటీని నివారించి, కోవర్కింగ్ మార్కెట్ ని సొంతం చేసుకునేందుకు అతను యత్నిస్తున్నాడు. 675 00:42:50,195 --> 00:42:51,488 ఓహో. 676 00:42:53,282 --> 00:42:57,244 ఆ అప్రయోజకుడికి 4.4 బిలియన్ డాలర్లు లభించడం దారుణమైన విషయం. 677 00:42:57,327 --> 00:42:59,204 ఎలీషియా కెన్నడీ చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ 678 00:43:00,581 --> 00:43:02,499 చాలా బాగుంది. థాంక్ యూ. 679 00:43:02,583 --> 00:43:03,667 -హేయ్. -హాయ్. 680 00:43:03,750 --> 00:43:04,877 మనం ఒక నిమిషం మాట్లాడవచ్చా? 681 00:43:04,960 --> 00:43:08,422 నేను వ్యానిటీ ఫెయిర్ షూట్ కి సిద్ధమవుతున్నాను... 682 00:43:08,505 --> 00:43:10,841 నేను చెప్పేది తొలగింపు గురించి. 683 00:43:16,597 --> 00:43:18,223 ఏమైంది నీకు? 684 00:43:18,807 --> 00:43:21,185 -మాకు సమయమిస్తావా? -నేను నీతో బాగానే ఉన్నాను. 685 00:43:21,685 --> 00:43:23,896 నీకు సలహాలు ఇచ్చాను. నీ హోదా నువ్వు దక్కించుకునేందుకు 686 00:43:23,979 --> 00:43:26,899 -నిన్ను జనంతో అనుసంధానించాను. -ఎలీషియా. ఎలీషియా. విను. 687 00:43:26,982 --> 00:43:29,151 ఉద్యోగాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. 688 00:43:29,234 --> 00:43:31,403 నిన్ను నియమించేవరకూ, నేను చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ గా ఉండేదాన్ని. 689 00:43:31,486 --> 00:43:33,655 అయితే మరి నన్ను చీఫ్ బ్రాండింగ్ 690 00:43:33,739 --> 00:43:35,699 -ఆఫీసర్ గా పెట్టుకోవడం దేనికి? -నేను పెట్టుకోలేదు. 691 00:43:35,782 --> 00:43:37,993 ఈ ఉద్యోగం కోసం నేను నా కంపెనీని విడిచిపెట్టి వచ్చాను. 692 00:43:38,076 --> 00:43:40,287 ఈ కంపెనీ లక్ష్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. 693 00:43:40,370 --> 00:43:42,664 దీని లక్ష్యం ప్రపంచాన్ని జాగృతం చేయడం. 694 00:43:42,748 --> 00:43:46,502 దీన్ని చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ తప్పక అర్థం చేసుకోవాలి. 695 00:43:47,127 --> 00:43:50,881 సరేనా? ఈ కంపెనీ లక్ష్యాన్ని పరిరక్షించుకోవడం నా బాధ్యత. 696 00:43:54,051 --> 00:43:56,762 -నువ్వు మాతోనే ఉండాలన్నది మా అభిలాష. -దేవుడా. 697 00:43:56,845 --> 00:43:59,431 కాబట్టి, నీకు నచ్చిన ఏదైనా జాబ్ మావద్ద ఉంటే... 698 00:43:59,515 --> 00:44:01,225 -రెబెకా. -...మేం తప్పకుండా... ఏంటీ? 699 00:44:02,059 --> 00:44:05,729 ఆపు. కాస్త ఆపు. 700 00:44:09,316 --> 00:44:12,736 నీకు గుర్తింపు లేకుండా చేస్తున్నది ఆడమ్ కాదు. నువ్వే. 701 00:44:13,403 --> 00:44:14,404 నీకు ఎలాంటి గుర్తింపూ లేదు. 702 00:44:15,656 --> 00:44:19,076 అతను నిన్ను అధిగమిస్తున్నాడన్నది నీ బాధ. 703 00:44:21,245 --> 00:44:23,247 నీ అంతట నువ్వుగా ఎదిగే ప్రత్యేకత ఏదీ నీలో లేదు. 704 00:45:04,288 --> 00:45:05,998 ఓకే, ఇలా నాతో రండి. 705 00:45:07,875 --> 00:45:08,959 రండి. ఈవైపు. 706 00:45:09,042 --> 00:45:10,169 అదిగో ఆమె. 707 00:45:11,336 --> 00:45:12,838 ఎలీషియా కెన్నడీ ఎక్కడ? 708 00:45:12,921 --> 00:45:15,799 మనం కొత్త చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నామనుకున్నా. 709 00:45:16,383 --> 00:45:18,719 నువ్వు. నువ్వు. 710 00:45:18,802 --> 00:45:21,263 మొదలు పెడదాం. అందరూ, కాస్త పక్కకు తప్పుకోండి. 711 00:45:21,346 --> 00:45:24,474 థాంక్ యూ. కెమెరావైపే చూడండి. కాస్త చిరునవ్వులు చిందించండి. 712 00:45:25,058 --> 00:45:26,894 -ఏం జరుగుతోంది? -ఏమో, నాకు తెలియదు. 713 00:45:30,063 --> 00:45:31,064 అద్భుతం. 714 00:45:31,148 --> 00:45:33,108 ఆడమ్ వైపు చూస్తూ ఉండు రెబెకా. 715 00:45:47,164 --> 00:45:48,290 ఎవరూ వాంతులు చేసుకోకూడదు. 716 00:45:48,916 --> 00:45:50,125 అందరూ నేను చేసినట్లు చేయండి. 717 00:45:50,209 --> 00:45:51,168 హార్మ్ లెస్ హార్వెస్ట్ 718 00:45:51,251 --> 00:45:52,419 ఇది నా పాట. 719 00:45:56,757 --> 00:45:59,801 మన కొత్త చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ కోసం! 720 00:46:05,599 --> 00:46:08,977 అవును. అవును! 721 00:46:09,061 --> 00:46:11,688 బీస్డ్ మోడ్, బేబీ! 722 00:46:18,820 --> 00:46:20,280 వద్దు, తప్పుకో. 723 00:46:37,506 --> 00:46:39,925 లేదు, వెళ్లిపో. వెళ్లిపో. నాకు ఫ్యాషన్ అంటే చిరాకు. 724 00:46:40,008 --> 00:46:41,260 సరే. 725 00:46:53,814 --> 00:46:54,982 దేవుడా, లేదు! 726 00:48:08,555 --> 00:48:10,557 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య