1 00:00:02,836 --> 00:00:04,546 హలో. బయట ఎవరైనా ఉన్నారా? 2 00:00:12,846 --> 00:00:13,847 జాన్! 3 00:00:14,431 --> 00:00:15,432 జాన్! 4 00:00:27,069 --> 00:00:28,278 జాన్, ఆగు! 5 00:00:46,213 --> 00:00:48,841 -మన్నించు. నన్ను మన్నించు. -పర్వాలేదులే. 6 00:00:48,924 --> 00:00:51,343 -పర్వాలేదు. ఆ మాట అనకు. -నన్ను మన్నించు. 7 00:00:51,426 --> 00:00:53,011 ఆ మాట అనకు. అనకు. 8 00:00:53,095 --> 00:00:54,304 నీకేమీ కాలేదు. 9 00:00:57,558 --> 00:00:58,892 నాకేమీ బాగాలేదు. 10 00:01:01,103 --> 00:01:02,855 వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. 11 00:01:06,191 --> 00:01:08,277 -వారితో అందరూ వెళ్లిపోయినట్టే కదా? -అవును. 12 00:01:08,360 --> 00:01:09,403 సరే. 13 00:01:10,070 --> 00:01:12,823 అందరూ నిద్రపోవడానికి తొందరగా ఇళ్ళకు వెళ్లిపోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. 14 00:01:12,906 --> 00:01:14,741 మళ్లీ రేపు ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లాలి కదా. 15 00:01:14,825 --> 00:01:15,993 ఆదివారం నాడా? 16 00:01:17,160 --> 00:01:18,328 నీకేం కావాలి, డానీ? 17 00:01:18,412 --> 00:01:20,998 నువ్వు నాకు ఆఖరి క్షణంలో చెప్పావు, హడావిడిగా పార్టీ ఏర్పాటు చేశా. 18 00:01:21,081 --> 00:01:23,584 నేను నాకు చేతనైనంత చేశా. ఇది ఓ పెద్ద పార్టీ కాలేకపోయినందుకు మన్నించు. 19 00:01:23,667 --> 00:01:27,171 పర్వాలేదులే. పార్టీ బాగానే ఉంది, సరేనా? దాని గురించి ఆలోచించకు. 20 00:01:28,255 --> 00:01:31,675 నా మీద చాలా ఒత్తిడి ఉంది. 21 00:01:31,758 --> 00:01:32,759 నేను... 22 00:01:32,843 --> 00:01:35,012 ఒక్క పుస్తకం రాశాను, ఒక్క వీడియో తీశాను, అంతే 23 00:01:35,095 --> 00:01:38,849 వెంటనే, అందరూ తర్వాత పుస్తకం ఎప్పుడు అని మీదపడిపోతున్నారు. 24 00:01:38,932 --> 00:01:41,476 "కొత్తవారు రాకముందే మీరు త్వరపడాలి, లేకపోతే ..." 25 00:01:41,560 --> 00:01:43,061 కొత్తవాళ్ళు పైచేయి సాధిస్తారా? 26 00:01:45,397 --> 00:01:46,648 డ్రింక్ కావాలా? 27 00:01:48,567 --> 00:01:50,777 అవును. ఏమున్నాయి? 28 00:01:52,029 --> 00:01:54,323 నలభై ఏళ్ల క్రితం తయారు చేసిన మెక్ కాలన్ విస్కీ. 29 00:01:55,574 --> 00:01:56,575 సరే. 30 00:02:04,583 --> 00:02:06,710 మరీ నేను ధనిక వర్గానికి అని నువ్వనుకోకపోతే చాలు. 31 00:02:06,793 --> 00:02:08,878 ఈ మంచి విస్కీని తాగడానికి జనాలు వెళ్లిపోయేదాకా ఆగాను. 32 00:02:08,961 --> 00:02:10,923 -నువ్వు అన్నది అదే కదా? -అవును. మళ్లీ మొదలవుతోంది. 33 00:02:11,006 --> 00:02:13,800 -నేనెవరిని? రీగన్ కన్నా దారుణమైనవాడినా? -రీగన్ కన్నా దరిద్రమైననాడివి. 34 00:02:13,884 --> 00:02:15,594 రీగన్ కన్నా దరిద్రమైననాడిని. నిజమే. 35 00:02:17,471 --> 00:02:19,723 -మళ్ళీ... అవును. నిజంగానే. -నిజంగానేనా? 36 00:02:20,682 --> 00:02:21,892 ఇదిగో, తీసుకో. 37 00:02:24,937 --> 00:02:27,314 నువ్వు విమర్శలను బాగా గుప్పిస్తావు, కానీ తీసుకోలేవు, 38 00:02:27,397 --> 00:02:28,565 అది నీకు కూడా తెలుసు కదా? 39 00:02:31,360 --> 00:02:32,361 తెలుసు. 40 00:02:37,574 --> 00:02:39,576 నీ ఇంటిలో వస్తువులన్నీ చాలా బాగున్నాయి. 41 00:02:41,411 --> 00:02:42,538 అవును. 42 00:02:42,621 --> 00:02:44,873 నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, 43 00:02:44,957 --> 00:02:48,669 నువ్వు నిశ్చింతగా ఉండి, వీటన్నింటినీ ఆస్వాదించాలి. 44 00:02:49,586 --> 00:02:53,298 అది నా వల్ల కాదు. అది... అది నా సహజ గుణం కాదు. 45 00:02:53,382 --> 00:02:55,968 అదీగాక, ఓ విషయంలో నీ మీద నాకు కుళ్ళు ఉంది. 46 00:02:56,051 --> 00:03:00,264 -మళ్లీ ఆ సోదిని మొదలుపెట్టకు. -ఎందుకని? అది నిజమే కదా. 47 00:03:00,347 --> 00:03:03,642 నువ్వు ఇక్కడ హాలివుడ్ కొండ మీద విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నావు. 48 00:03:03,725 --> 00:03:06,520 కానీ మనం యూత్ లో ఉన్నప్పుడు నాకున్న సిద్ధాంతాల పట్ల 49 00:03:06,603 --> 00:03:08,230 నీకు ఇంకా కుళ్ళుగా ఉంది. 50 00:03:12,901 --> 00:03:14,069 తను నిన్ను ఎంచుకుంది. 51 00:03:15,654 --> 00:03:18,282 ఏదేమైనా చివరికి, తను నిన్ను ఎంచుకుంది, కాబట్టి... 52 00:03:20,367 --> 00:03:22,411 బంగారం, పడుకోవడానికి వస్తున్నావా? 53 00:03:22,494 --> 00:03:24,788 బంగారం, వచ్చేస్తున్నా. 54 00:03:24,872 --> 00:03:26,540 నిన్ను మిస్ అవుతున్నాను. 55 00:03:28,876 --> 00:03:31,795 -తను కామంతో రగిలిపోతోంది. -అవును. 56 00:03:31,879 --> 00:03:33,338 నా వల్ల కావడం లేదు. 57 00:03:34,298 --> 00:03:36,592 ఇంకా తను పెద్ద పెద్దగా అరుస్తోంది, ఏదో మృగంలా కేకలు పెడుతోంది. 58 00:03:36,675 --> 00:03:39,052 అవును, నిన్న రాత్రి మాకు బాగా వినిపించాయి. 59 00:03:39,136 --> 00:03:41,346 -మీకు వినబడ్డాయా? -మొత్తం వినబడ్డాయి. 60 00:03:41,430 --> 00:03:43,515 ఇదో చెత్త ఓపెన్ ప్లాన్ ఇల్లు. 61 00:03:43,599 --> 00:03:44,600 బంగారం? 62 00:03:44,683 --> 00:03:46,602 బంగారం, వచ్చేస్తున్నా అన్నాను కదా? 63 00:03:46,685 --> 00:03:50,147 నేను డ్రింక్ తాగాలి, కొన్ని రోజువారీ పనులను చేయాలి, అలారం పెట్టాలి. 64 00:03:50,230 --> 00:03:51,815 -కాస్త ఆలోచించు. -అలారమా? 65 00:03:51,899 --> 00:03:53,901 ఈ స్వర్గంలాంటి చోట మీరు అలారం పెట్టుకున్నారా? 66 00:03:53,984 --> 00:03:56,278 అవును, ఈ కొండ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరికీ ఉంది. మేన్సన్ ఘటన తర్వాత. 67 00:03:56,361 --> 00:03:57,613 -అవును. -అలారమైనా, తుపాకియైనా ఉంచుకోవాలి. 68 00:03:57,696 --> 00:03:58,947 తుపాకీ అంటే తను ఒప్పుకోలేదు... 69 00:03:59,031 --> 00:04:00,949 నువ్వు ఇప్పుడే అలారం పెట్టలేవు. ఇంకా షీలా రాలేదు. 70 00:04:01,033 --> 00:04:03,452 ఏంటి? తను పడక గదిలో నిద్రపోవడం లేదా? 71 00:04:03,535 --> 00:04:06,288 -లేదు, తను బయటకు వెళ్లింది. నీ కారు లేదు. -ఏంటి? 72 00:04:12,836 --> 00:04:14,213 నువ్వు బాగానే ఉన్నావా? 73 00:04:16,089 --> 00:04:17,673 నువ్వు ఇంకా బాగానే ఉన్నావు. 74 00:04:18,634 --> 00:04:20,802 నువ్వు ఇంకా సన్నగానే ఉన్నావులే. 75 00:04:20,886 --> 00:04:23,764 నేను బాగానే ఉన్నాను. కాస్తంత అలసిపోయానంతే. 76 00:04:23,847 --> 00:04:26,099 మాయాకి ఇప్పుడు నాలుగేళ్లు, కుదురుగా ఒక్కచోటు ఉండదు. 77 00:04:26,683 --> 00:04:29,061 ఇంకో బిడ్డ కోసం ప్రయత్నం చేస్తారా? 78 00:04:29,937 --> 00:04:32,731 లేదా అది మీ జీవన శైలికి తగినది కదా? 79 00:04:32,814 --> 00:04:34,983 సరే, బంగారం, ఇప్పుడు... 80 00:04:35,817 --> 00:04:39,446 మాకు చూపడానికి కనీసం ఒక ఫోటో అయినా తెచ్చావా? 81 00:04:39,530 --> 00:04:43,450 అవును, నా పర్సులో ఒక ఫోటో ఉండాలి. కాస్త పాతది అనుకోండి. 82 00:04:54,378 --> 00:04:58,465 తను బంగారుకొండ. బంగారుకొండ అంతే. 83 00:04:58,549 --> 00:04:59,925 ఆ బుగ్గలు చూడు. 84 00:05:00,592 --> 00:05:01,885 ఆ కళ్ళను చూడు. 85 00:05:01,969 --> 00:05:04,763 తన కోసం నేనొక టోపీని అల్లాను. 86 00:05:04,847 --> 00:05:08,934 ఇప్పుడు అది తనకి సరిపోదు అనుకో. 87 00:05:09,017 --> 00:05:11,103 అవును, తన తల కాస్త పెద్దగా ఉంటుంది. 88 00:05:11,186 --> 00:05:12,813 ఇక్కడ ఎంత ముద్దొస్తోందో కదా? 89 00:05:14,106 --> 00:05:15,107 చాలా అందంగా ఉంది. 90 00:05:17,067 --> 00:05:19,570 నీకు మా మీద ఎంత కోపంగా ఉందో నాకు తెలుసు, 91 00:05:19,653 --> 00:05:23,365 కానీ మాకు తనని కనీసం ఒక్కసారైనా చూసే అవకాశం లభించినా, కనీసం ఒక్క పూటకైనా, 92 00:05:23,448 --> 00:05:25,367 అంతకన్నా ఈ జన్మకి నాకింకేమీ వద్దు. 93 00:05:25,450 --> 00:05:27,244 తను ఒప్పుకోదని నీకు తెలుసు కదా. 94 00:05:27,327 --> 00:05:30,163 ఇన్నేళ్లు దూరంగా ఉంచి, తను ఆ విషయాన్ని చెప్పకనే చెప్పింది, మనం అది ఒప్పుకోవాలి. 95 00:05:30,247 --> 00:05:31,415 సరేలే, తను ఇక్కడికి వచ్చింది కదా. 96 00:05:31,498 --> 00:05:33,375 అంటే, తను ఇక్కడికి వచ్చిందంటే ఏదోక కారణం ఉండాలి కదా? 97 00:05:33,458 --> 00:05:35,669 ఆ కారణమేంటో మనిద్దరికీ తెలుసు కదా. 98 00:05:36,670 --> 00:05:37,671 ఏమంటావు? 99 00:05:40,340 --> 00:05:42,676 పరిస్థితులు... అవును, ఆర్థికపరంగా పరిస్థితులు 100 00:05:44,094 --> 00:05:45,554 అంత బాగా లేవు. 101 00:05:46,221 --> 00:05:47,222 ఏమైంది? 102 00:05:50,475 --> 00:05:51,894 మాకు కాస్త సాయం కావాలి. 103 00:05:54,521 --> 00:05:55,898 డానీ చెడ్డవాడేమీ కాదు. 104 00:05:55,981 --> 00:05:57,983 -మేము అలా ఎప్పుడూ అనుకోలేదు. -ఒకటి, రెండు, మూడు. 105 00:05:58,066 --> 00:06:01,195 అతనికి తెలీదు అంతే. తను ఆకట్టుకుంటాడు, కానీ ఆ గుణం స్థిరంగా ఉండేది కాదు. 106 00:06:01,278 --> 00:06:03,030 -ఒకటి, రెండు, మూడు. -సరే. ఇక ఆపు, బంగారం. 107 00:06:03,113 --> 00:06:04,823 నీకెంత సాయం కావాలి? 108 00:06:04,907 --> 00:06:07,117 -ఒకటి, రెండు, మూడు. -అవును. 109 00:06:07,201 --> 00:06:08,327 ఎంత అవసరం అవుతుంది? 110 00:06:09,620 --> 00:06:11,330 ఇప్పుడు వెనకడుగు వేయకు. ఆ ప్రయత్నమే చేయకు. 111 00:06:11,413 --> 00:06:12,956 అయిదు వేల డాలర్లు. 112 00:06:13,540 --> 00:06:14,791 అది చిన్న మొత్తం కాదు కదా. 113 00:06:14,875 --> 00:06:16,835 అది మీ సేవింగ్స్ ఖాతాలోనే ఉంది కదా. 114 00:06:16,919 --> 00:06:19,755 మేము దాని మీద చర్చిస్తాము, అంతే కదా, వాన్? ఏ విషయమో నీకు చెప్తాము. 115 00:06:19,838 --> 00:06:22,716 అది ఈరాత్రికే ఇవ్వాలి, లేదా మీరు మీ మనవరాలిని ఎప్పటికీ కలవలేరు. 116 00:06:24,718 --> 00:06:27,179 వద్దు... వద్దు... 117 00:06:34,436 --> 00:06:36,146 ఇప్పటికీ ఆ పని చేస్తున్నారా? 118 00:06:36,647 --> 00:06:39,441 దాన్ని లాగేసుకోవడం ద్వారా, ఇప్పటికీ తనకి కావలసిన పనులను చేయించుకోగలుగుతుందా? 119 00:06:43,362 --> 00:06:45,781 అంతే, అమ్మా. అంతే. 120 00:06:53,539 --> 00:06:55,123 -ధన్యవాదాలు. -పర్వాలేదులే. 121 00:06:55,207 --> 00:06:56,208 అలా అనకు. 122 00:07:00,504 --> 00:07:04,341 నన్ను చూసుకోవడం... నీ మంచితనం. 123 00:07:04,424 --> 00:07:05,884 మా అందరినీ చూసుకోవడం కూడా. 124 00:07:08,804 --> 00:07:11,723 ఏమైందో నాకు చెప్పగలవా? 125 00:07:11,807 --> 00:07:14,434 నేను ఈదాలనుకున్నానంతే. 126 00:07:16,103 --> 00:07:17,938 మధ్యలో కాస్త సమస్య ఎదురైంది, అంతే. 127 00:07:19,648 --> 00:07:20,649 సరే. 128 00:07:23,110 --> 00:07:26,363 కానీ నీకు ఈత రాదు కదా. 129 00:07:26,446 --> 00:07:27,614 అది నిజం కాదు. 130 00:07:28,699 --> 00:07:30,534 నేను ఎక్కువగా ఈదను... 131 00:07:31,577 --> 00:07:34,705 కానీ దానర్థం నాకు ఈత రాదని కాదు. 132 00:07:35,706 --> 00:07:37,541 సరే, నేనేమనుకున్నానంటే... 133 00:07:39,751 --> 00:07:40,961 కానీ పర్వాలేదులే. 134 00:07:43,839 --> 00:07:47,676 కానీ నీకు సరిగ్గా ఈదడం రాదు, జాన్. నీ అరుపులు నాకు వినబడకుంటే... 135 00:07:47,759 --> 00:07:52,556 కాటేజీ పక్కన ఉన్న చెరువులో చిన్నప్పుడు నేను ఈదేవాడినే. 136 00:07:55,559 --> 00:07:58,312 అది చాలా పెద్దది, ప్రవాహ వేగం కూడా చాలా ఎక్కువ ఉండేది. 137 00:08:00,731 --> 00:08:02,608 నేను నా సోదరులం కలిసి పోటీ పెట్టుకునేవాళ్లం. 138 00:08:02,691 --> 00:08:06,069 ప్రవాహం మధ్యలోకి వెళ్లినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండేదో ఇప్పటికీ నాకు గుర్తుంది. 139 00:08:06,153 --> 00:08:08,155 అటూఇటూ వెళ్లలేని ప్రదేశం అన్నమాట. 140 00:08:08,238 --> 00:08:12,242 అక్కడ వెనక్కి వెళ్లడం కష్టమే, అలాగే ముందుకు వెళ్లడం కూడా కష్టమే. 141 00:08:13,785 --> 00:08:15,037 కానీ ముందుకు సాగిపోయేవాడిని. 142 00:08:16,455 --> 00:08:17,581 గెలిచేవాడిని. 143 00:08:21,668 --> 00:08:25,005 ఆ రోజుల్లో దేవుడు నాకు అండగా ఉండేవాడు. 144 00:08:25,631 --> 00:08:27,257 ఇప్పటికీ అండగానే ఉన్నాడు. 145 00:08:27,841 --> 00:08:31,011 మనకి ఇప్పుడు ఉన్నవాటన్నింటినీ చూడు, అవన్నీ దీవెనలే. 146 00:08:31,094 --> 00:08:32,971 ఎక్కువసార్లు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. 147 00:08:34,139 --> 00:08:35,140 నిజంగానే. 148 00:08:37,643 --> 00:08:38,936 కానీ అన్నిసార్లూ కాదు. 149 00:08:40,062 --> 00:08:44,358 నీ మనస్సు నిండా ఎన్నికలనీ, ప్రాజెక్ట్ అనీ ఏవేవో ఆలోచనలు ఉన్నాయి. 150 00:08:44,441 --> 00:08:47,569 ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా పడుకో, రేపటికి నీ మనస్సు కాస్త తేలికపడుతుంది. 151 00:08:49,238 --> 00:08:50,322 నాకు సంతోషంగా లేదు. 152 00:09:01,542 --> 00:09:02,543 వావ్. నిజంగానా? 153 00:09:02,626 --> 00:09:06,129 మీరు పెనాల్టీ వేయరా? అది ఫౌల్ కాదా? అబ్బా. 154 00:09:09,341 --> 00:09:10,425 అబ్బా. 155 00:09:12,719 --> 00:09:14,263 హేయ్, ఎర్నీ, ఏం చూస్తున్నావు? 156 00:09:14,847 --> 00:09:16,473 సాకర్ మ్యాచ్ చూస్తున్నా. 157 00:09:18,892 --> 00:09:21,937 నీకు ఇష్టమైన యూరోపియన్ మ్యాచ్లలో ఒకటా? 158 00:09:23,647 --> 00:09:25,566 అంతే అయ్యుంటుంది. అర్ధరాత్రి అయ్యింది కదా. 159 00:09:27,609 --> 00:09:31,947 నీకు ఇష్టమైన యూరోపియన్ మ్యాచ్లలో ఒకటా అని నేను అడిగాను. 160 00:09:33,073 --> 00:09:34,741 అవును. ఇటలీ మ్యాచ్. 161 00:09:38,537 --> 00:09:40,414 నాకు ప్రతిస్పందన కావాలి, అంతే. 162 00:09:41,123 --> 00:09:43,417 ప్రశ్న అడిగాక సమాధానం రాకపోతే బాధగా ఉంటుంది. 163 00:09:43,500 --> 00:09:46,461 నన్ను మన్నించు. ఇది చాలా ముఖ్యమైన క్వాలిఫయింగ్ మ్యాచ్. 164 00:09:46,545 --> 00:09:48,463 పర్వాలేదు. నువ్వేం చూసినా, అది నాకు అనవసరం. 165 00:09:48,547 --> 00:09:51,300 నువ్వు నాతో మాట్లాడటమే నాకు కావాలి. 166 00:09:51,383 --> 00:09:52,718 -నేను నీ భార్యని. -కార్నర్ నుండి కొట్టు. 167 00:09:52,801 --> 00:09:55,345 అంతే, పాస్ చేయ్, పాస్ చేయ్. అంతే. అంతే. గోల్ కొట్టు. 168 00:09:55,429 --> 00:09:58,849 పాప్, పాస్, పాస్. అబ్బా! సరిగ్గా ముందే ఉన్నావు కదా... 169 00:09:59,433 --> 00:10:01,268 ఏంటి... ఎందుకు అలా ఆపేశావు? 170 00:10:04,980 --> 00:10:10,152 ఈ ఇంటిని మనం ఎప్పుడు కనులారా చూసుకున్నామో నీకు గుర్తుందా? 171 00:10:10,235 --> 00:10:13,655 ఈ ఇల్లు మనదని మన మనస్సులో ఉన్నప్పుడు, ఇద్దరమూ ఆనందమైన క్షణాలు గడిపాం, కదా? 172 00:10:13,739 --> 00:10:15,490 నా విషయంలో అయితే, వంటగది. 173 00:10:16,825 --> 00:10:19,036 వంటకు అన్నీ సిద్ధం చేయడం, ఆ తర్వాత వంట చేయడం. 174 00:10:19,536 --> 00:10:22,372 నీ విషయంలో అయితే, బేస్మెంట్. 175 00:10:23,123 --> 00:10:25,459 ఈ గోప్యత అంతా దేనికి? 176 00:10:27,586 --> 00:10:29,046 దేనికి, ఎర్నీ? 177 00:10:29,129 --> 00:10:32,758 మ్యాచ్లు చూడటానికి. 178 00:10:33,926 --> 00:10:36,762 -అంతేనా? -నాకు రిమోట్ ఇస్తావా? 179 00:10:41,016 --> 00:10:44,520 ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు... 180 00:10:52,903 --> 00:10:56,406 ఏమైంది నీ... అలా ఎవరు చేశారు? 181 00:10:58,242 --> 00:10:59,243 నేనే చేసుకున్నా. 182 00:11:06,208 --> 00:11:07,292 హేయ్. 183 00:11:07,918 --> 00:11:10,420 నేనే బన్నీని. మళ్లీ నేనే. 184 00:11:11,630 --> 00:11:12,881 నేను టైలర్ నీకేమైనా కాల్ చేశాడా? 185 00:11:12,965 --> 00:11:14,383 ఫోన్ 186 00:11:14,466 --> 00:11:16,468 అవును, మళ్లీ కాల్ చేస్తున్నా. 187 00:11:17,594 --> 00:11:21,598 ఎందుకంటే నాకేమీ తెలీడం లేదు, అలాగే నా ప్రియుడు కూడా రాలేదు. 188 00:11:23,392 --> 00:11:26,019 అవును, సరే. ఓ విషయం చెప్పనా? 189 00:11:26,562 --> 00:11:28,522 నీకు కూడా పిచ్చి బాగా ముదిరిపోయింది. 190 00:11:28,605 --> 00:11:31,608 బాసూ, నువ్వు కొన్ని బీపీ మాత్రలను వేసుకోవాలి. 191 00:11:31,692 --> 00:11:33,569 మీ అమ్మ కూడా వేసుకుంటే మంచిది! 192 00:11:35,571 --> 00:11:37,406 ఏమైనా తెలిస్తే దయచేసి నాకు కాల్ చేయ్. 193 00:11:54,923 --> 00:11:56,049 మీరు దేని కోసమైనా వెతుకుతున్నారా? 194 00:11:56,133 --> 00:11:57,342 లేదు. 195 00:11:58,177 --> 00:12:00,429 చూస్తుంటే, మీకు సాయం అవసరమైనట్టు అనిపిస్తోంది. 196 00:12:00,512 --> 00:12:02,139 ఒకటి చెప్పనా, దరిద్రుడా? నాకు ఏ సాయం అక్కర్లేదు. 197 00:12:10,689 --> 00:12:12,357 నా ప్రియుడు నాకు హ్యాండ్ ఇచ్చాడు. 198 00:12:14,526 --> 00:12:17,154 అయ్యో. అతగాడికి పిచ్చి పట్టుంటుంది. 199 00:12:18,405 --> 00:12:20,324 అవును, అలాగే జరిగింది. 200 00:12:21,867 --> 00:12:23,577 ఇక ఇప్పుడు నేనెవ్వరికీ కాల్ కూడా చేయలేను, 201 00:12:23,660 --> 00:12:25,996 ఎందుకంటే చిల్లరనంతా నేను ఇసుకలో పారేశాను. 202 00:12:26,580 --> 00:12:27,581 ఆపకుండా వెతకండి. 203 00:12:28,457 --> 00:12:31,627 నా ట్రక్కులో ఒక మెటల్ డిటెక్టర్ ఉంది. 204 00:12:31,710 --> 00:12:33,921 దానితో నాకు ఏమేం దొరుకుతాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 205 00:12:34,505 --> 00:12:38,050 వజ్రపు ఉంగరాలు, బంగారు పళ్లు. 206 00:12:38,133 --> 00:12:41,094 ఒకసారి నాకో బైక్ కూడా దొరికింది. దాన్ని ఇప్పటికీ వాడుతున్నాను. 207 00:12:42,262 --> 00:12:45,641 కానీ లాభమేమిటి? నేనంతా పోగొట్టుకున్నాను. 208 00:12:47,059 --> 00:12:49,645 టైలర్ ని. అన్నింటినీ. 209 00:12:49,728 --> 00:12:51,104 అలాగే అవ్వాల్సిన పని లేదు. 210 00:12:51,188 --> 00:12:55,317 మీ లాంటి అందమైన అమ్మాయిని పువ్వులో కాపాడుకోవాలి. 211 00:12:56,652 --> 00:12:57,778 మహారాణిలా అన్నమాట. 212 00:12:57,861 --> 00:13:00,197 నాకవేమీ వద్దు. 213 00:13:00,739 --> 00:13:02,366 నా బాగోగులు నేను చూసుకోగలను. 214 00:13:02,950 --> 00:13:04,868 నా 18వ ఏట నుండే చూసుకుంటున్నాను. 215 00:13:04,952 --> 00:13:07,079 ఆ తర్వాత ఒకరోజు ఈ అందగాడు పరిచయమయ్యాడు, 216 00:13:07,162 --> 00:13:09,915 ఇక హఠాత్తుగా, ఒకరిని నమ్మాలని నాకు అనిపించింది. 217 00:13:09,998 --> 00:13:13,043 అది నా తప్పే. నాదే పొరపాటు. 218 00:13:13,126 --> 00:13:15,838 ఈ ప్రపంచంలో ఎవ్వరినీ నమ్మకూడదు. 219 00:13:15,921 --> 00:13:19,007 -వావ్. ఒకటి దొరికింది. -నాకు కూడా. 220 00:13:19,883 --> 00:13:20,884 చూశావా? 221 00:13:21,468 --> 00:13:22,553 చూశాను. 222 00:13:24,513 --> 00:13:26,098 నువ్వు దీన్ని చూశావా? 223 00:13:26,181 --> 00:13:27,432 ఉండు, ఇక్కడే ఉండు. 224 00:13:30,727 --> 00:13:32,271 దేవుడా. 225 00:13:32,980 --> 00:13:35,774 బాబోయ్, నీ ప్రేమలో పడిపోయినట్టున్నాను. 226 00:13:37,150 --> 00:13:39,695 వాళ్లు చేస్తామన్నారు, అర్థమైందా? వాళ్లు... అందరూ కూడా. 227 00:13:40,529 --> 00:13:42,239 నేనేమీ బలవంతపెట్టలేదు. అందరూ ఒప్పుకున్నారు. 228 00:13:43,240 --> 00:13:44,700 ఆ విషయంలో నేను పక్కాగా ఉంటాను. 229 00:13:44,783 --> 00:13:46,326 అయితే, నీకు అదంటే ఇష్టమా? 230 00:13:46,869 --> 00:13:47,870 ఎందుకని? 231 00:13:48,954 --> 00:13:52,082 నాకు తెలీదు. ఇష్టమంతే. 232 00:13:52,165 --> 00:13:54,543 అది వింత కోరిక, సిగ్గుచేటుగా ఉంటుంది. 233 00:13:54,626 --> 00:13:59,548 నాకు అది ఇష్టమంతే. నిజంగానే... ఎప్పట్నుంచో ఇష్టం. 234 00:13:59,631 --> 00:14:01,508 కానీ దాన్ని నేను రహస్యంగా ఉంచాను. 235 00:14:01,592 --> 00:14:07,389 మరి నువ్వు నా గోప్యతకు భంగం కలిగించావు, ఆ హక్కు నీకు లేదు. 236 00:14:09,349 --> 00:14:11,602 నన్ను క్షమించు. 237 00:14:13,228 --> 00:14:14,980 ఓరి దేవుడా. నీ విషయంలో తప్పు జరిగింది. 238 00:14:15,063 --> 00:14:17,524 -నన్ను క్షమించు. -అబ్బా, గ్రెటా, అలా మాట్లాడకు. 239 00:14:17,608 --> 00:14:20,194 -అలా తేలిగ్గా కుదేలైపోకు. -నన్ను మన్నించు. 240 00:14:20,277 --> 00:14:23,906 -మళ్లీ అలాగే అంటున్నావు. -దేవుడా. సరే! నాకు కోపంగా ఉంది. 241 00:14:23,989 --> 00:14:25,657 నీ మీద నాకు కోపంగా ఉంది. 242 00:14:26,450 --> 00:14:29,077 నువ్వు నా దగ్గర రహస్యాలు దాచావు. 243 00:14:29,161 --> 00:14:30,871 నాకు భయం కలిగించావు. 244 00:14:30,954 --> 00:14:32,497 ఎందుకలా చేశావు? 245 00:14:33,081 --> 00:14:34,958 -నిన్ను కాపాడటానికి. -దేని నుండి? 246 00:14:35,542 --> 00:14:36,543 నా నుండి. 247 00:14:37,920 --> 00:14:39,505 నేను... నేను... 248 00:14:41,131 --> 00:14:44,009 నా రాక్షసత్వం, వెర్రితనం, కామత్వం, ఇంకా పిచ్చితనం నుండి. 249 00:14:44,801 --> 00:14:50,307 లోపల అందరమూ వెర్రివాళ్లమే కదా. ప్రతీ ఒక్కరు కూడా వెర్రివాళ్లే. 250 00:15:14,164 --> 00:15:15,165 నేను... 251 00:15:16,416 --> 00:15:17,417 ఏంటి? 252 00:15:19,670 --> 00:15:21,171 నువ్వు ఏంటి? ఏంటో చెప్పు. 253 00:15:23,549 --> 00:15:27,511 ఎర్నీ, ఇప్పట్నుంచీ నువ్వు నాకు చెప్పాలి, 254 00:15:27,594 --> 00:15:28,679 అదేమైనా కానీ. 255 00:15:32,057 --> 00:15:35,477 నాలో శగలు రగులుతున్నాయి. 256 00:15:42,776 --> 00:15:44,069 అవును, అదే నువ్వు. 257 00:15:44,152 --> 00:15:45,487 -అవును. -అవును. 258 00:16:09,469 --> 00:16:10,971 -నేను ఎక్కడ ఉన్నాను? -హేయ్, హేయ్. 259 00:16:11,054 --> 00:16:12,181 నువ్వు లాస్ ఏంజలెస్ లో ఉన్నావు. 260 00:16:12,764 --> 00:16:15,309 గుర్తుందా? మనం నిధులను సేకరించడానికని వచ్చాం. 261 00:16:15,392 --> 00:16:16,435 అవును. 262 00:16:17,811 --> 00:16:19,396 నాకొక విచిత్రమైన కల వచ్చింది. 263 00:16:21,064 --> 00:16:24,109 ఇంట్లోకి ఒక ప్యూమా వచ్చి అటూఇటూ తిరుగుతోంది, 264 00:16:24,193 --> 00:16:26,695 అది చాలా పెద్దగా ఉంది. 265 00:16:26,778 --> 00:16:28,530 నాకు మాయా కనబడలేదు, 266 00:16:28,614 --> 00:16:30,324 నువ్వు కూడా కనబడలేదు. 267 00:16:31,700 --> 00:16:33,619 నా పెళ్ళాం పిల్లలని కాపాడుకోలేకపోతాను. 268 00:16:37,414 --> 00:16:38,665 నువ్వు ఎక్కడికి వెళ్లావు? 269 00:16:38,749 --> 00:16:43,587 మందుల షాపు. మాయా కడుపు బాగా లేదు. నీ కడుపు బాగా లేదు. ఏదోక అబద్ధం అల్లుకుపో. 270 00:16:43,670 --> 00:16:46,089 నేను మా అమ్మానాన్నల ఇంటికి వెళ్లాను. 271 00:16:47,132 --> 00:16:48,133 బంగారం. 272 00:16:49,635 --> 00:16:50,802 ఎందుకు వెళ్లావు? 273 00:16:50,886 --> 00:16:55,724 నేను నిన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకోచ్చాను, 274 00:16:55,807 --> 00:16:59,853 కానీ ఏ ప్రయోజనమూ దక్కలేదు కనుక, ఎలా అయినా సరిదిద్దాలనుకున్నాను. 275 00:17:00,354 --> 00:17:02,814 ఎలాగైనా ఈ పరిస్థితిని చక్కదిద్దుదామనుకున్నా, దిద్దాను కూడా. 276 00:17:03,649 --> 00:17:04,650 అదేమీ... 277 00:17:07,736 --> 00:17:08,737 చూశావా? 278 00:17:13,534 --> 00:17:14,910 ప్రతిఫలంగా వారికి ఏం కావాలట? 279 00:17:15,702 --> 00:17:18,372 నీచమైనదానివి నువ్వు. ఎంత నీచానికి అయినా దిగజారుతావు. 280 00:17:18,454 --> 00:17:20,165 వారు మాయాని చూడాలనుకుంటున్నారు. 281 00:17:20,249 --> 00:17:21,583 జోక్ చేస్తున్నావా. 282 00:17:22,459 --> 00:17:24,461 నేను అక్కడే ఉండి గమనిస్తూ ఉంటాను. 283 00:17:24,545 --> 00:17:26,171 తను వాళ్ల దగ్గర ఒంటరిగా ఉండదు. 284 00:17:26,255 --> 00:17:28,757 -ఏ ప్రమాదమూ జరిగే అవకాశం లేదు. -లేదు, అది జరిగే ప్రసక్తే లేదు. 285 00:17:28,841 --> 00:17:30,843 ప్లీజ్, ప్లీజ్. వద్దు. దయచేసి ఆ పని చేయకు. 286 00:17:30,926 --> 00:17:33,762 నన్ను మన్నించు. మన్నించు. నేను ఒప్పుకొని ఉండకూడదు. 287 00:17:33,846 --> 00:17:37,349 కానీ ఈ డబ్బుతో మనం ఎన్ని మంచి పనులు చేయగలమో ఆలోచించు. 288 00:17:37,432 --> 00:17:39,726 -నువ్వు చేయగలిగే మంచి గురించి ఆలోచించు. -నేను పట్టించుకోను. 289 00:17:39,810 --> 00:17:40,811 నా దృష్టిలో దీనికి విలువ లేదు. 290 00:17:40,894 --> 00:17:43,522 దీని కన్నా గంగలో దూకమన్నా నేను ఆనందంగా దూకుతాను. 291 00:17:44,314 --> 00:17:48,986 మరి చూడటానికి మా అమ్మ మాత్రమే వస్తే? 292 00:17:49,570 --> 00:17:51,613 -మీ అమ్మ మాత్రమేనా? -అందులో ఆమె తప్పేమీ లేదు కదా. 293 00:17:51,697 --> 00:17:53,031 నా ఉద్దేశం, దానికి కారణం మా నాన్న మిత్రుడు కదా. 294 00:17:53,115 --> 00:17:56,201 నువ్వు ఆమెకి చెప్పావు, కానీ ఆమె ఏమీ చేయలేదు. 295 00:17:57,286 --> 00:17:59,872 తను ఏం చేయాలి? 296 00:17:59,955 --> 00:18:01,248 ఆమె నిన్ను నమ్మి ఉండాలి. 297 00:18:01,331 --> 00:18:02,541 నీకు అండగా ఉండుండాలి. 298 00:18:03,750 --> 00:18:05,210 కానీ ఆమెకి ధైర్యం చాలలేదు. 299 00:18:05,294 --> 00:18:07,671 మాకు అది చాలా తేలిక అని అనుకుంటూ ఉన్నాడు. 300 00:18:08,463 --> 00:18:09,548 ఎందుకు అనుకోడులే? 301 00:18:09,631 --> 00:18:12,509 అంటే, అప్పుడు నీ వయస్సు ఎంత ఉండుంటుంది? 14? 302 00:18:14,803 --> 00:18:16,680 సరిగ్గా గుర్తు లేదు. 303 00:18:16,763 --> 00:18:22,186 పదమూడేళ్లు, గుండ్రటి ముఖం, బలహీనురాలిని. నీకు బాగా గుర్తుంది. 304 00:18:22,686 --> 00:18:24,730 ఆ వెధవలకీ, మనకీ ఏ సంబంధమూ లేదు. 305 00:18:24,813 --> 00:18:27,191 నీ కుటుంబం ఇక్కడ ఉంది, సరేనా? 306 00:18:28,025 --> 00:18:30,319 మాయా, నేను. 307 00:18:30,402 --> 00:18:31,403 సరే. 308 00:18:32,362 --> 00:18:33,363 సరేనా? 309 00:19:06,897 --> 00:19:08,106 ఏంటి తమాషాగా చేస్తున్నావా? 310 00:19:08,190 --> 00:19:12,027 ముందు క్షమాపణలు చెప్తున్నాను. నన్ను క్షమించు. 311 00:19:12,611 --> 00:19:13,612 నేను చెత్త పని చేశాను. 312 00:19:13,695 --> 00:19:17,032 ఇంకా కావాలనుకుంటే నేను రాత్రి ఈ స్కేట్ బోర్డ్ మీద వచ్చి 313 00:19:17,115 --> 00:19:19,535 నీతో మాట్లాడవచ్చు, కానీ నేను... 314 00:19:20,619 --> 00:19:21,620 నేను... 315 00:19:22,579 --> 00:19:23,956 -నీ చేతిలో కత్తి ఉందా? -అవును, 316 00:19:24,039 --> 00:19:25,791 ఎందుకంటే నీ మీద నాకు చాలా కోపంగా ఉందిరా, సచ్చినోడా, 317 00:19:25,874 --> 00:19:27,543 దీనితో నిన్ను పొడిచేస్తా కూడా! 318 00:19:29,711 --> 00:19:31,338 ఎవరైనా నిన్ను వేధించారా? 319 00:19:33,423 --> 00:19:36,009 నిన్ను ఎవరు వేధించారు? వేధించారో, వేధింపులకు పాల్పడ్డారో, ఏదోకటి. 320 00:19:36,093 --> 00:19:37,302 నేను వాడిని చంపిపారేస్తాను. 321 00:19:39,304 --> 00:19:42,474 ఎవడో చెత్త వెధవ, అసలు నేను వాడితో మాట్లాడి ఉండకూడదు. 322 00:19:43,851 --> 00:19:46,478 నువ్వు ఏమైపోయావో నాకు తెలీదు! బుర్ర పని చేయలేదు 323 00:19:48,021 --> 00:19:51,316 ఛ. అందులో నీ తప్పేమీ లేదు. నాదే తప్పు. 324 00:19:57,197 --> 00:20:00,826 నువ్వు నా దగ్గర లేకపోతే, నేను చెత్త నిర్ణయాలు తీసుకుంటాను. 325 00:20:03,579 --> 00:20:08,000 నాకు, అందుకే నువ్వు కావాలి. ఇంకా, నువ్వంటే నాకు ఇష్టం. 326 00:20:08,876 --> 00:20:09,918 మంచిది. 327 00:20:10,460 --> 00:20:12,754 ఎందుకంటే, నాకు ఉన్నది నువ్వు ఒక్కడివే. 328 00:20:12,838 --> 00:20:14,506 నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. 329 00:20:20,804 --> 00:20:23,307 నీకు ఆ వెధవ బ్రయాన్ గురించి ఎప్పుడైనా చెప్పానా? 330 00:20:24,766 --> 00:20:25,809 నీ సోదరుడా? 331 00:20:25,893 --> 00:20:28,187 నా సోదరుడు బ్రయాన్ చాలా మంచి వాడు. 332 00:20:28,270 --> 00:20:30,272 ప్రమాదం జరిగినప్పటి నుండి అతను ఏమీ చేయడం లేదు. 333 00:20:31,690 --> 00:20:33,442 నేను నా మారుతండ్రి, బ్రయాన్ గురించి మాట్లాడుతున్నా. 334 00:20:34,401 --> 00:20:35,402 నాకు చెప్పలేదు. 335 00:20:35,485 --> 00:20:37,738 వాడు ఎందుకూ పనికిరాని ఒక సన్నాసి. 336 00:20:37,821 --> 00:20:39,907 మమ్మల్ని దబాయిస్తుండేవాడు, నన్ను దద్దమ్మ అని పిలిచేవాడు. 337 00:20:39,990 --> 00:20:42,409 మా అమ్మ ఎప్పుడూ వాడికే సపోర్ట్ చేసేది. 338 00:20:42,492 --> 00:20:45,162 తను వాడికి సపోర్ట్ చేయకుండా ఉంటుందేమోనని ఎదురుచూసేవాడిని, కానీ అది జరిగేది కాదు. 339 00:20:46,622 --> 00:20:48,457 సినిమాలలో మాత్రమే దౌర్జన్యం చేసే వాళ్లు ఓడిపోతారు. 340 00:20:49,208 --> 00:20:50,459 నిజ జీవితంలో, వాళ్లే గెలుస్తారు. 341 00:20:54,087 --> 00:20:55,589 కానీ నేను వెధవనులే. 342 00:20:55,672 --> 00:20:56,882 అంటే, నేను... 343 00:20:56,965 --> 00:21:00,552 నేనొక స్కేటింగ్ బోర్డ్ కొన్నాను, కానీ ఆ విషయం కూడా నాకు గుర్తులేదు. 344 00:21:00,636 --> 00:21:03,055 మనం ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నామని నాకు తెలుసు. నేను... మొత్తం చెడగొట్టేశాను. 345 00:21:06,058 --> 00:21:08,435 మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందామా? 346 00:21:10,062 --> 00:21:11,563 తప్పకుండా. 347 00:21:11,647 --> 00:21:13,398 నాకేం పర్వాలేదు. 348 00:21:14,691 --> 00:21:17,945 -కానివ్వు, బంగారం. సరిగ్గా కూర్చో. -తనకి, దార్లో తినడానికి ఏమైనా ఇవ్వనా? 349 00:21:18,028 --> 00:21:21,532 -స్నాక్స్ గానీ ఇంకేమైనా గానీ? -లేదులే. మీ సాయానికి ధన్యవాదాలు. 350 00:21:21,615 --> 00:21:25,911 దానిదేముందిలే. అంటే, మళ్లీ మనం కలుసుకున్నప్పుడు నేనూ అమ్మను అయ్యుంటా. 351 00:21:26,411 --> 00:21:29,414 ఇది సర్వసాధారణమైన విషయమని నాకు తెలుసు, 352 00:21:29,498 --> 00:21:33,293 నేను కంగారుపడకూడదు కూడా, కానీ నాకు కాస్తంత కంగారుగా ఉంది. 353 00:21:33,377 --> 00:21:36,505 ఏదోకటి చెప్పు. ధైర్యం చెప్పు. ఒక్కసారికైన మనిషిలా ప్రవర్తించు. 354 00:21:36,588 --> 00:21:40,342 ఎవ్వరికీ సిద్ధంగా ఉన్నామని అనిపించదు. కానీ నమ్ము, నీకు కావలసినవన్నీ నీలో ఉన్నాయి. 355 00:21:40,425 --> 00:21:41,718 కంగారుపడాల్సిన అవసరం లేదు. 356 00:21:42,594 --> 00:21:44,054 జన్మనిచ్చే పనిలో మాత్రమే అనుకో. 357 00:21:44,137 --> 00:21:47,933 కానీ అమ్మగా ఉండటం, అది అతి భయంకరమైనది, అలాగే జీవితాంతం మోయాల్సి వస్తుంది. 358 00:21:48,016 --> 00:21:50,060 కానీ అంతా మంచే జరుగుతుందిలే. 359 00:21:50,561 --> 00:21:51,562 నీకేమీ కాదులే. 360 00:21:53,814 --> 00:21:56,024 -చాలా చాలా ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 361 00:21:57,651 --> 00:21:59,778 -బై. -మిమ్మల్ని కలవడం బాగుంది. గుడ్ లక్. 362 00:21:59,862 --> 00:22:01,405 మా మద్దతు మీకే. 363 00:22:01,488 --> 00:22:03,574 -రూబిన్ కే ఓటు. -గెలుపు రూబిన్ కే. 364 00:22:03,657 --> 00:22:04,825 -బై. -బై. మాయా. 365 00:22:06,910 --> 00:22:10,205 దేవుడా. వాళ్ళు ఇక వెళ్లరేమో అనుకున్నా. 366 00:22:12,541 --> 00:22:13,542 శుభోదయం. 367 00:22:14,209 --> 00:22:15,210 శుభోదయం. 368 00:22:16,587 --> 00:22:19,965 నాకు నిన్న రాత్రి భలే విచిత్రమైన కల వచ్చింది. అందులో నువ్వు కూడా ఉన్నావు. 369 00:22:20,632 --> 00:22:22,885 అందులో నేనేం చేస్తున్నానేంటి? 370 00:22:23,635 --> 00:22:24,928 ప్రపంచాన్ని కాపాడుతున్నానేమో. 371 00:22:25,804 --> 00:22:27,097 లేదు, నువ్వు నీట మునుగుతున్నావు. 372 00:22:29,600 --> 00:22:31,351 అది మంచి కలలాగా లేదే. 373 00:22:31,435 --> 00:22:35,063 నువ్వు కేకలు పెడుతున్నావు, అమ్మ కూడా ఉంది. 374 00:22:35,981 --> 00:22:38,942 అంతా గందరగోళంగా ఉంది కానీ నిజంగా జరిగినట్టుగానే అనిపించింది. 375 00:22:40,819 --> 00:22:42,821 మీరు నిన్న రాత్రి ఈతకొట్టారా, లేదు కదా? 376 00:22:44,781 --> 00:22:47,701 పడుకొనే ముందు టీవీ చూస్తే అలాంటి కలలే వస్తాయి. 377 00:22:48,452 --> 00:22:50,829 అందులో ఆ "ఫ్యాంటసీ ఐలాండ్" చూస్తే, ఇక అంతే. 378 00:22:51,538 --> 00:22:52,539 అవును. 379 00:22:53,415 --> 00:22:54,458 అవును, అదే అయ్యుంటుంది. 380 00:22:55,542 --> 00:22:57,669 అమ్మ ఇంకా పడుకొనే ఉందా? ఇంకా టిఫిన్ చేయలేదు. 381 00:23:24,029 --> 00:23:25,906 నువ్వు రావేమో అని మీ అమ్మ అనుకుంది. 382 00:23:25,989 --> 00:23:27,241 నాకు ఖచ్చితంగా తెలీదని అన్నాను. 383 00:23:27,324 --> 00:23:29,785 గతంలో కూడా నువ్వు నమ్మకంగా ప్రవర్తించలేదు కదా, 384 00:23:29,868 --> 00:23:31,703 కాబట్టి ఆశ్చర్యపోవడంలో వింతేమీ లేదులే. 385 00:23:31,787 --> 00:23:32,955 మరి తను ఎక్కడ? 386 00:23:33,038 --> 00:23:36,250 తను కార్లో, వాళ్ళ నాన్నతో ఉంది. 387 00:23:36,834 --> 00:23:38,669 తను అక్కడే ఉంటుంది. 388 00:23:39,461 --> 00:23:41,672 నేను చాలా మంది సన్నాసులను చూశాను. 389 00:23:42,256 --> 00:23:45,175 పరుషంగా మాట్లాడేవాళ్లు, పిచ్చోళ్ళు, హింసాత్మకమైన వాళ్ళని కూడా చూశాను. 390 00:23:45,259 --> 00:23:48,220 కానీ మీ అంత దరిద్రులు ఎవ్వరూ ఉండరు. 391 00:23:48,303 --> 00:23:50,514 ఒక పెద్ద ఇంట్లో, మంచోళ్ళలా ఉంటారు, 392 00:23:50,597 --> 00:23:51,765 మీరు ఎంత పనికిమాలిన సన్నాసుల్లో 393 00:23:51,849 --> 00:23:54,726 ఎవ్వరూ ఊహించలేరు! 394 00:23:56,687 --> 00:23:59,565 నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నా మీద జులుం చెలాయించారు, నేనేమో పిచ్చిదాన్ని. 395 00:24:00,566 --> 00:24:02,442 అవును, నేను మీరే నా సర్వస్వం అనుకున్నాను. 396 00:24:02,526 --> 00:24:06,822 కానీ ఇప్పుడు, మీరు నిజానికి భయపడే పాత కాలపు 397 00:24:06,905 --> 00:24:08,407 చాదస్తులని నాకు తెలిసిపోయింది! 398 00:24:08,490 --> 00:24:10,200 నా ఇంట్లో అలా మాట్లాడే ధైర్యం చేయకు! 399 00:24:10,284 --> 00:24:12,160 నీ ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలుసా? 400 00:24:12,244 --> 00:24:13,704 నీ మిత్రుడు ఏం చేశాడో నీకు తెలుసా? 401 00:24:13,787 --> 00:24:14,830 నా పడకగదిలోకి వచ్చి, 402 00:24:14,913 --> 00:24:17,207 నా డ్రెస్ ని కిందికి లాగి, చేత్తో... 403 00:24:17,291 --> 00:24:18,542 ఆపు, వెంటనే ఆపేయ్! 404 00:24:18,625 --> 00:24:20,961 -వెంటనే ఆపేయ్! -కానీ మీరు నన్ను నమ్మలేదు. 405 00:24:21,044 --> 00:24:24,131 ఇప్పటికి కూడా మీరు నన్ను నమ్మడం లేదు. దీన్ని నమ్మండి! 406 00:24:26,550 --> 00:24:27,676 నువ్వు బాగానే ఉన్నావా? 407 00:24:28,218 --> 00:24:29,803 అవును. బాగానే ఉన్నాను. 408 00:24:47,029 --> 00:24:48,989 అదీ లెక్క. అంతే. 409 00:24:54,286 --> 00:24:55,662 ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద. 410 00:25:23,524 --> 00:25:24,983 నేను ఈత కొట్టడానికి వెళ్తున్నాను. 411 00:25:25,067 --> 00:25:27,778 -అది కొత్త బాతింగ్ సూట్ అమ్మా? -లేదు, ఇది ఎప్పట్నుంచో ఉంది. 412 00:25:27,861 --> 00:25:29,947 -నీ పిర్రలు పెద్దగా కనిపిస్తున్నాయి. -రెండు దిండ్లలా. 413 00:25:30,030 --> 00:25:32,157 -నువ్వు ఇంకో బాతింగ్ సూట్ వేసుకోలి. -బట్టలు వేసుకో, 414 00:25:32,241 --> 00:25:33,867 హేయ్, హేయ్. ఇక చాలు. అలాంటి మాటలు మాట్లాడకండి. 415 00:25:33,951 --> 00:25:35,786 అమ్మ పూల్ లో హాయిగా ఈత కొట్టుకుంటుంది. 416 00:25:36,453 --> 00:25:37,454 ఎంజాయ్ చేసుకో, బంగారం. 417 00:25:38,121 --> 00:25:39,540 ధన్యవాదాలు. 418 00:25:39,623 --> 00:25:41,625 సరే, ఇక మీరు మీ టిఫిన్ తినండి. 419 00:25:44,211 --> 00:25:46,547 -ధన్యవాదాలు, అమ్మా. -ధన్యవాదాలు, అమ్మా. 420 00:25:48,215 --> 00:25:50,634 ఇక మేలుకో, బంగారం. లేచే వేళ అయింది. 421 00:25:50,717 --> 00:25:52,135 ఇక్కడ ఎంత చెత్త ఉంద్రా నాయనా. 422 00:25:52,886 --> 00:25:55,931 తెల్లవారింది, కళ్ళు తెరిచే వేళ అయింది 423 00:25:56,932 --> 00:26:01,645 హేయ్, బంగారం. ఇవాళ నా బాబు వస్తున్నాడు, కాస్త లేచి పనులు చేయ్. 424 00:26:02,604 --> 00:26:06,066 ఓసారి నేను దాన్ని బంపర్ స్టిక్కర్ మీద చూశాను. చూశాక నవ్వు వచ్చిందిలే. 425 00:26:08,151 --> 00:26:09,945 బంగారం, నువ్వు లేయాలి. 426 00:26:10,028 --> 00:26:13,699 నా స్నేహితుడు ఇంటికి వచ్చేస్తున్నాడు. వాడు నాకు బాస్ కూడా. 427 00:26:13,782 --> 00:26:14,867 అయ్యయ్యో. 428 00:26:17,244 --> 00:26:19,162 అయితే నేనే అంతా శుభ్రంగా చేస్తాలే. 429 00:26:20,205 --> 00:26:22,416 రాత్రి బాగా రంజుగా గడిపాం కదా? 430 00:26:25,836 --> 00:26:27,462 ఏంటిది? 431 00:26:27,546 --> 00:26:29,882 జర్నల్ 432 00:26:35,012 --> 00:26:39,016 నాకు ఇప్పటికీ లాస్ ఏంజలెస్ అంటే అసహ్యమే. అధికారికంగా చెప్తున్నాను. 433 00:26:40,100 --> 00:26:42,519 హమ్మయ్య. ఇంటికి వచ్చేశాం. 434 00:26:44,021 --> 00:26:45,856 -ఇంకో విషయం చెప్తాను. -సరే. 435 00:26:45,939 --> 00:26:50,319 మళ్లీ ఇప్పుడల్లా అక్కడికి వెళ్లను కూడా. 436 00:26:51,069 --> 00:26:53,322 ఏదేమైనా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్లివచ్చినందుకు ఆనందంగానే ఉందిలే. 437 00:26:53,906 --> 00:26:56,825 మనకి ఇల్లు ఎంత ముఖ్యమో, అలాగే మనం దేని కోసం పోరాడుతున్నామో, 438 00:26:56,909 --> 00:26:58,368 ఈ పర్యటన వల్ల నాకు తెలిసి వచ్చింది. 439 00:26:58,452 --> 00:26:59,453 అవును. 440 00:27:00,746 --> 00:27:03,123 బాగుంది, చాలా బాగుంది. 441 00:27:06,627 --> 00:27:11,757 మీ ఇద్దరూ చిలకాగోరింకల్లా మహచూడముచ్చటగా ఉన్నారే. 442 00:27:11,840 --> 00:27:14,343 -హేయ్, జెర్. ఏమైంది, గురూ? -నాకు తెలీదు, గురూ. 443 00:27:14,927 --> 00:27:16,470 ఆ ప్రశ్న నీ పెళ్ళాన్నే అడగరాదూ? 444 00:27:17,429 --> 00:27:18,597 హా, షీల్? 445 00:27:19,890 --> 00:27:21,850 అసలేం జరుగుతోంది? 446 00:28:55,152 --> 00:28:57,154 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య