1 00:00:37,788 --> 00:00:41,083 వార్డెల్ డ్రగ్స్ 2 00:00:48,757 --> 00:00:52,010 హేయ్, వెయిట్రెస్ నాకు మరో కప్పు కాఫీ తీసుకురా 3 00:00:52,094 --> 00:00:56,223 కాఫీ పోసి, నాలో ఉత్సాహాన్ని నింపి రహదారిలో నన్ను దూసుకెళ్లనివ్వు 4 00:00:57,140 --> 00:01:00,269 ఇది మంచి ఉదయం కావాలని కోరుకుంటున్నా 5 00:01:00,769 --> 00:01:02,980 పోస్ట్ ఆఫీస్ 6 00:01:10,070 --> 00:01:11,321 జార్జెట్ కజమ్ బడియా కజమ్ 7 00:01:27,296 --> 00:01:29,798 సరే. కాస్త నేను చెప్పేది విను. 8 00:01:30,591 --> 00:01:34,469 వీడియోలో, మనం "బాడీ బై బన్నీ" అని రాసున్న రిబ్బన్లను వేసుకొని ఉంటాం, 9 00:01:34,553 --> 00:01:37,014 ఇక చివర్లో, "మరింత నేర్చుకోవడానికి, ప్లాయా డెల్ విస్టా మాల్ కి 10 00:01:37,097 --> 00:01:40,934 వచ్చి, మా క్లాసులో చేరండి," అనే కార్డును స్క్రీన్ పై చూపుతాం. 11 00:01:42,436 --> 00:01:44,188 -ఏమంటావు? -నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు. 12 00:01:44,271 --> 00:01:45,772 నువ్వేం చెప్పావో మాత్రమే నాకు తెలుసు. 13 00:01:45,856 --> 00:01:49,109 నా క్లాసును ఇంట్లో చూసుకోగల ఒక చెత్త వీడియో క్యాసెట్ గా 14 00:01:49,193 --> 00:01:50,444 నేను మార్చాలనుకోవడం లేదు. 15 00:01:52,029 --> 00:01:54,573 ఇది చాలా మంది మహిళలకి ఇష్టం, మరి వారి సంగతేంటి? 16 00:01:54,656 --> 00:01:55,657 ఇది అవసరమున్నవారి సంగతేంటి? 17 00:01:56,241 --> 00:01:58,619 వాళ్లకి ఇది కావాలి, కానీ కుటుంబ బాధ్యతలు, నామోషీ 18 00:01:58,702 --> 00:02:00,871 కారణంగా వారు నేరుగా రాలేకపోతునారు. 19 00:02:00,954 --> 00:02:02,664 కానీ వాళ్లు అది క్యాసెట్ లో చూడగలిగితే, 20 00:02:02,748 --> 00:02:04,917 ఆ కాస్త సమయం కేవలం తమ మీద, తమ ఆరోగ్యం మీద దృష్టిపెట్టి, 21 00:02:05,000 --> 00:02:06,877 తమలో సత్తువ ఉందని వాళ్లకి అనిపిస్తే, 22 00:02:07,920 --> 00:02:09,838 మన వ్యాపారం బాగా పండుతుంది. 23 00:02:09,922 --> 00:02:10,756 అనే అనుకుంటున్నా. 24 00:02:11,757 --> 00:02:16,720 హేయ్, బన్నీ. జనాలు కేవలం ఒకసారే డబ్బులు కట్టి నీ క్లాసును ఇంట్లోనే చూసుకోనివ్వు, 25 00:02:16,803 --> 00:02:18,972 అలా అయితే వాళ్లు నీ క్లాసులకు రానక్కర్లేదు, అంతేగా. 26 00:02:20,015 --> 00:02:22,059 నేనేం చేయబోతున్నానో చెప్పనా? 27 00:02:22,142 --> 00:02:23,143 అదే! 28 00:02:27,397 --> 00:02:30,025 డోనట్ కావాలా? ఇవి మరీ అంత పాతవేమీ కాదు. 29 00:02:30,984 --> 00:02:32,611 తనకి అర్థమవ్వడం లేదా? 30 00:02:33,111 --> 00:02:35,405 లేదా తనకి నేనంటే అసలు ఇష్టం లేదా? 31 00:02:35,489 --> 00:02:37,699 నువ్వు కేవలం మాటల్లోనే చెప్తున్నావేమో. 32 00:02:37,783 --> 00:02:41,453 నా ఉద్దేశం, తనకు ఏదైనా చూపి చెప్పాలి, అదీగాక తనకు నువ్వంటే ఇష్టం లేదు. 33 00:02:43,455 --> 00:02:45,457 తను దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. 34 00:02:45,541 --> 00:02:47,376 తనకి ఏదైనా అలాగే అర్థమవుతుంది. 35 00:02:48,210 --> 00:02:50,754 ఒకసారి ఏం జరిగిందంటే, తనకి నేనేం చెప్తున్నానో అర్థం కాలేదు, 36 00:02:50,838 --> 00:02:53,090 దానితో నేను ఆ పుస్తకం కోసం లైబ్రరీకి వెళ్లాల్సి వచ్చింది... 37 00:02:53,173 --> 00:02:56,426 -అయితే మనం టెస్ట్ రన్ లాగా... -... దాని పేరేంటబ్బా? 38 00:02:56,510 --> 00:02:59,388 -...ఒక శ్యాంపిల్ ని చిత్రీకరించాలి. -కామ సూత్ర. అవును నువ్వన్నది నిజమే. 39 00:02:59,471 --> 00:03:01,139 మనం బీచ్ దగ్గర చిత్రీకరించాలి. 40 00:03:01,223 --> 00:03:03,141 సూర్యుడు నడినెత్తి మీద ఉండి, అలల ఉరవడి తక్కువ ఉన్నప్పుడు. 41 00:03:03,225 --> 00:03:05,269 పక్కనే సముద్రం ఉండటం వల్ల లైట్, చిత్రీకరణకు అనుకూలంగా ఉంటుంది. 42 00:03:05,352 --> 00:03:10,107 తాము బీచ్ లో ఎంత ఆత్మవిశ్వాసంతో తిరగవచ్చో, అందం, ఆరోగ్యం అందరికీ గుర్తుచేస్తాయి. 43 00:03:10,190 --> 00:03:12,526 మనం అది తొందరగా చేసేస్తే, మనకి అనుమతి అవసరం కూడా ఉండదు. 44 00:03:13,026 --> 00:03:15,904 అశ్లీల సినిమాలలో ఆడియో పని చూసే ఒకడు నాకు తెలుసు. అతను ఎన్.వై.యూలో చదివాడు. 45 00:03:17,489 --> 00:03:18,615 మనం ఇది ఎప్పుడు చేస్తున్నాం? 46 00:03:18,699 --> 00:03:21,410 మంగళవారం అంతా ప్రచారంతోనే సరిపోతుంది. 47 00:03:21,493 --> 00:03:25,205 బుధవారం సమయం అంతగా ఉండదు, కానీ రోజంతా ఇంపీరియల్ బీచ్ లో గడుపుతాం. 48 00:03:25,289 --> 00:03:26,874 ఇక శుక్రవారం, మనం మెథడిస్టులను, ఇంకా 49 00:03:26,957 --> 00:03:28,917 ఒకప్పుడు గ్రీన్ పీస్ పడవలకు నాయకత్వం వచించిన ఒకడిని కలుస్తున్నాం. 50 00:03:29,001 --> 00:03:30,627 ఈ ఈవెంట్లలో, జనాలు తినడానికి తమ ఇళ్ళలో చేసి తెస్తారా? 51 00:03:33,213 --> 00:03:37,509 బుధవారం నాటి రోటరీ క్లబ్ విషయంలో వంటల పోటీకి నువ్వు న్యాయనిర్ణేతగా ఉంటున్నావు. 52 00:03:37,593 --> 00:03:40,554 కాబట్టి, అన్ని ఈవెంట్లలో కాదు. 53 00:03:40,637 --> 00:03:43,140 ఏమైంది? అలా అందరూ భోజనం తేవడంలో సమస్య ఏముంది? 54 00:03:43,223 --> 00:03:45,184 అంటే... నేను... 55 00:03:45,267 --> 00:03:48,103 నా పొట్ట ఎంత నిండుగా ఉన్నా, నేను ప్రతీ వంటకాన్ని రుచి చూడకపోతే, 56 00:03:48,187 --> 00:03:50,439 ప్రతీసారి వండిన వాళ్లు నొచ్చుకుంటున్నారని అనిపిస్తోంది... 57 00:03:50,522 --> 00:03:53,400 తమ వంటకాలు బాగున్నాయని నువ్వు చెప్పాలని ఆడవాళ్ల ఆరాటం, 58 00:03:53,483 --> 00:03:55,152 అందులో కష్టమైన విషయం ఏముంది? 59 00:03:55,235 --> 00:03:58,405 అంటే, మధ్యాహ్నం నాకు అంతేసి ఆహారం తినడం అలవాటు లేదు కదా. 60 00:03:58,488 --> 00:04:00,449 -నువ్వు మెల్లగా చేస్తే సరిపోతుంది, బంగారం. -అవును. 61 00:04:01,033 --> 00:04:03,368 లేకపోతే నేను ఉండటం వల్ల ప్రయోజనం ఉన్న ఈవెంట్లనే 62 00:04:03,452 --> 00:04:05,621 మనం ఎంచుకోవచ్చేమో. 63 00:04:05,704 --> 00:04:07,873 మొత్తం పనంతా నేనే చేస్తున్నాను, షీల్. 64 00:04:07,956 --> 00:04:10,334 భూ సంస్కరణల మీద నా అభిప్రాయాల మీద జనాలు నా మీద పడిపోవడం కన్నా 65 00:04:10,417 --> 00:04:13,837 నాకు హాయిగా మంచి ఆహారం తినాలనుండదు అనుకుంటున్నావా? 66 00:04:13,921 --> 00:04:16,714 బర్కిలీలో ఉన్న షీలా అయితే, జనాలందరి వద్దకు వెళ్లి, 67 00:04:16,798 --> 00:04:19,510 -ప్రచారం చేయడానికి ఎగిరి గంతేసేది. -అవును. 68 00:04:19,593 --> 00:04:22,804 ఇలా సంగీతం వింటూ వ్యాయామం చేయడం కోసమని తప్పించుకోవాలని చూసేది కాదు. 69 00:04:23,805 --> 00:04:27,184 నువ్వు పిచ్చి జనాల మధ్య, ఒక పిచ్చి ప్రాంతంలో పెరిగావని నాకు తెలుసు, 70 00:04:27,267 --> 00:04:29,102 కానీ ఇంతకుముందు నువ్వు వాళ్లలా ఉండేదానివి కాదు. 71 00:04:29,186 --> 00:04:30,187 అమ్మా. 72 00:04:30,270 --> 00:04:33,190 లేదు, లేదు, లేదు. నేను చూసుకుంటాలే. 73 00:04:34,900 --> 00:04:36,318 నువ్వొక చక్కని తండ్రివి, బాసూ. 74 00:04:36,401 --> 00:04:39,321 డానీ కొట్టే సోది అంటే భరించవచ్చు, కానీ వీడి సోది కూడా భరించాలా? 75 00:04:39,404 --> 00:04:40,739 అస్సలు లేదు. 76 00:04:45,452 --> 00:04:47,955 నేను పిచ్చిదాన్నా? నువ్వు అనుకొనేదదేనా? 77 00:04:50,374 --> 00:04:52,835 నీ ఫీలింగ్స్ ని బాధపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, షీలా. 78 00:04:52,918 --> 00:04:56,463 నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. వ్లాదిమిర్ ఇల్యీచ్ మాటల్లో చెప్పాలంటే, 79 00:04:56,547 --> 00:05:00,092 "ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, దాని పొరపాట్లను ఎలా చూస్తుందనే దాని మీదనే 80 00:05:00,175 --> 00:05:05,806 అది ప్రజల పట్ల పూర్తి అంకితభావంతో ఉందో లేదో తెలుస్తుంది." 81 00:05:08,600 --> 00:05:10,227 నువ్వు ఒక దరిద్రుడివి. 82 00:05:10,811 --> 00:05:13,105 -ఏంటి? -నేను ఒంటరిగా షోర్ క్లబ్ కి వెళ్లినప్పుడు, 83 00:05:13,188 --> 00:05:16,859 మీరు డానీని డ్రగ్స్ మత్తులో ముంచినప్పుడు, అంకితభావంతో ఎవరు ఉన్నారు? 84 00:05:17,442 --> 00:05:19,987 నేను ఇంటికి వచ్చాక, ఒంటి మీద చొక్కా లేకుండా ఒక ముసలాడు నా వంటగదిలో 85 00:05:20,070 --> 00:05:23,866 చేపలను వేంపుతూ, టీనేజర్లతో మత్తులో చిందులు వేస్తున్నాడు, అది నా తప్పా, లేక నీ తప్పా? 86 00:05:23,949 --> 00:05:27,536 -చూడు, అప్పుడు నేను గతి తప్పాను, షీల్. -ఈ పనికి నీకు డబ్బులు ఇస్తున్నాం, జెర్రీ. 87 00:05:27,619 --> 00:05:29,955 ఇంకా నేను ప్రతీ ఈవెంట్ కి రావాల్సిన పని లేదు. 88 00:05:30,038 --> 00:05:33,250 మైక్ ష్మిత్ భార్య అదే చేస్తుంది, ఎందుకంటే ఆ చెత్త ప్యాట్ నిక్సన్ కూడా అలానే చేసింది. 89 00:05:33,333 --> 00:05:36,753 కానీ మనం అలా చేయాల్సిన అవసరం లేదు, కదా? 90 00:05:37,254 --> 00:05:39,089 మనకి ఒక కొత్త ప్రపంచం కావాలి. 91 00:05:41,842 --> 00:05:45,888 నేను ముఖ్యమైన ఈవెంట్లకే వస్తాను. వాటిని కూడా నేనే చెప్తాను. 92 00:05:45,971 --> 00:05:48,223 మిగతావాటి విషయంలో, నేను రాకుండా నువ్వే చూసుకోవాలి. 93 00:05:49,099 --> 00:05:50,726 నేను మిగతావాటికి రాకుండా చూసుకోవాల్సింది ఎవరు? 94 00:05:50,809 --> 00:05:51,894 -నువ్వు. -అవును. 95 00:05:51,977 --> 00:05:54,062 -నా ఉద్దేశం నేనే. -నేనూ అదే అన్నాను. నువ్వే. 96 00:05:54,146 --> 00:05:55,689 -నేను. నేను... -అవును. 97 00:05:56,940 --> 00:06:01,528 -ఎవరు? ఎవరు? -నేను, జెర్రీని, నువ్వు రాకుండా చూసుకుంటా. 98 00:06:01,612 --> 00:06:02,613 జెర్రీ. 99 00:06:05,908 --> 00:06:06,950 అది బయటకు వెళ్లి తాగు. 100 00:06:07,034 --> 00:06:09,786 నువ్వు అలా వెళ్లి గంజాయి కొట్టుపో. నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. 101 00:06:20,714 --> 00:06:22,257 హాయ్. నేను ఫోన్ చేసి చూశాను. 102 00:06:22,341 --> 00:06:25,469 మాయాని ఇక్కడ ఒకటి లేదా రెండు గంటలు వదిలి వెళ్లవచ్చా... 103 00:06:25,552 --> 00:06:27,513 ఎర్నీ, ఆ వీడియో కెమెరాని మిరియమ్ దొంగలించిందని అనుకుంటున్నాడు. 104 00:06:27,596 --> 00:06:29,723 ఏంటి? మిరియమ్ అంటే మీ ఆయానా? 105 00:06:29,806 --> 00:06:31,517 అవును, నాకు అన్నీ తనే. 106 00:06:31,600 --> 00:06:34,978 తను ఎర్నీ చొక్కాలను ఇస్త్రీ చేస్తుంది. కారులో ఇంధనం నింపుతుంది. 107 00:06:35,062 --> 00:06:37,356 తనకి చాలా పెద్ద పాట అయిన "కంజంక్షన్, జంక్షన్" కూడా 108 00:06:37,439 --> 00:06:38,482 పూర్తిగా తెలుసు. 109 00:06:38,565 --> 00:06:39,983 -తను ఏం అంది? -తనేమీ చేయలేదు అంది. 110 00:06:40,067 --> 00:06:41,693 తనని తీసివేయవద్దని ఎర్నీని బతిమాలాను. 111 00:06:41,777 --> 00:06:44,029 కానీ, నా కళ్ళ ముందు కనబడే నిజాన్ని చూడటానికి కూడా 112 00:06:44,112 --> 00:06:45,531 నేను ఇష్టపడటం లేదని అన్నాడు. 113 00:06:45,614 --> 00:06:47,950 నా ఉద్దేశం, అది నా తప్పే ఏమో. 114 00:06:48,033 --> 00:06:49,701 నన్ను మోసం చేయడానికి తనకి మంచి సాకు దొరికింది, 115 00:06:49,785 --> 00:06:51,745 ఎందుకంటే, నేను ఒక దొంగను పనిలో పెట్టుకొన్న దద్దమ్మని కదా. 116 00:06:51,828 --> 00:06:53,622 ఇది విని నాకు బాధగా ఉంది. ఇది దారుణమైన విషయం. 117 00:06:53,705 --> 00:06:54,915 లేదు, లేదు, నాకే బాధగా ఉంది. 118 00:06:54,998 --> 00:06:57,417 నాకు రాత్రంతా నిద్ర లేదు, అలాగే కవలలిద్దరూ జోరు మీదున్నారు, 119 00:06:57,501 --> 00:06:59,044 కాబట్టి, ఇవాళ మాయాని నేను చూసుకోలేను. 120 00:06:59,127 --> 00:07:02,172 అదీగాక, మిరియమ్ వస్తువులన్నింటినీ... ఎక్కడ పెడుతుందో నేను చూసుకోవాలి, కనుక... 121 00:07:02,256 --> 00:07:05,384 అతను దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, దాన్ని వాడి అక్కడే మర్చిపోయుండవచ్చు, కదా? 122 00:07:05,467 --> 00:07:07,219 లేదా వేరే ఏ కొత్త చోట అయినా పెట్టాడేమో? 123 00:07:07,302 --> 00:07:08,720 మిరియమ్ బాగానే ఉంటుందంటావా? 124 00:07:09,596 --> 00:07:12,891 పిల్లలకి తను సెలవులకు వెళ్లిందని చెప్పా, కానీ అది అబద్దమని వాళ్లకి తెలుసనుకుంటా. 125 00:07:12,975 --> 00:07:15,269 ఆ ఆరుపులేంటో నేను వెళ్లి చూడాలి. గుడ్ లక్. 126 00:07:15,853 --> 00:07:17,980 దాన్ని కిందపెట్టు! గుడ్ బై. బై. 127 00:07:22,442 --> 00:07:23,443 హేయ్. 128 00:07:25,362 --> 00:07:27,197 తను ఎవరు? డీజేనా? 129 00:07:27,281 --> 00:07:28,866 నా కూతురు, మాయా. 130 00:07:28,949 --> 00:07:31,368 -మన్నించు. నా ప్లాన్స్ విఫలమయ్యాయి. -మనం త్వరగా మొదలుపెట్టాలి. 131 00:07:31,451 --> 00:07:32,786 మనకి అనుమతి అవసరం లేదంటే, 132 00:07:32,870 --> 00:07:34,788 దానర్థం పోలీసులు మనల్ని వేధించరని కాదు. 133 00:07:36,790 --> 00:07:38,166 పదండి! త్వరగా. 134 00:07:38,250 --> 00:07:40,669 లైఫ్ గార్డులు ఉదయం నుండి శిక్షాణా కార్యక్రమాలు నిర్బహిస్తూనే ఉన్నారు. 135 00:07:41,837 --> 00:07:43,589 కానీ ఈ ఎయిర్ హార్న్ ని మాత్రం ఇప్పుడే మోగించారు. 136 00:07:43,672 --> 00:07:45,549 -ఇక పదండి! -సరే. 137 00:07:45,632 --> 00:07:47,092 -త్వరపడండి! -ఇటు రా, బంగారం. 138 00:07:53,432 --> 00:07:54,433 స్వీప్. 139 00:07:55,434 --> 00:07:59,396 స్వీప్. స్వీప్. స్వీప్. స్వీప్. 140 00:08:00,022 --> 00:08:03,442 అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, ఇప్పుడు కిక్. కిక్. 141 00:08:03,525 --> 00:08:05,235 అయ్యో. మన్నించు. 142 00:08:05,319 --> 00:08:08,739 -కాళ్లను అంత పైకి ఎత్తవద్దు. -సరే. అలాగే. 143 00:08:08,822 --> 00:08:10,991 లేకపోతే ఇంకా పైకెత్తితే బాగుంటుందేమో? 144 00:08:11,074 --> 00:08:12,201 ఇంకా పైకా? సరే. 145 00:08:12,701 --> 00:08:16,580 కిక్. కిక్. కిక్. 146 00:08:18,040 --> 00:08:19,249 అబ్బా! మరీ ఎక్కువ పైకి ఎత్తేసినట్టున్నా. 147 00:08:20,083 --> 00:08:22,503 -మనం కాసేపటికి ఆపాలి. -సరే. 148 00:08:24,505 --> 00:08:27,090 నాలుగు, మూడు, రెండు, ఒకటి, ఇప్పుడు జాగ్. 149 00:08:29,676 --> 00:08:33,931 ఫోకస్ అస్సలు సరిగ్గా రాలేదు. నాదే తప్పు. కాస్త మళ్లీ చేయవా. 150 00:08:34,515 --> 00:08:38,143 మూడు, రెండు, ఒకటి, ఇప్పుడు పైకి పంచ్. 151 00:08:38,227 --> 00:08:41,438 పైకి పంచ్. పైకి పంచ్. పైకి పంచ్. పైకి పంచ్. 152 00:08:41,522 --> 00:08:42,523 మాయా! 153 00:08:47,736 --> 00:08:49,571 ఇక్కడే ఉండు. దా. 154 00:08:52,282 --> 00:08:54,576 నువ్వు చిత్రీకరిస్తూనే ఉండు. సరే. 155 00:08:55,702 --> 00:08:57,746 అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, ఇప్పుడు... 156 00:08:58,830 --> 00:09:00,082 మాయా! 157 00:09:11,218 --> 00:09:15,180 ఇప్పుడు మోకాళ్లు పైకి ఎత్తండి, ఎనిమిది, ఏడు, ఆరు, 158 00:09:15,264 --> 00:09:17,683 అయిదు, నాలుగు, మూడు... 159 00:09:17,766 --> 00:09:19,810 అందరూ నిన్నే చూస్తున్నారు, మహాతల్లీ. 160 00:09:20,477 --> 00:09:24,106 అసలు నువ్వేం చేస్తున్నావా అని బుర్రలు గోక్కుంటున్నారు. 161 00:09:24,606 --> 00:09:26,942 నీ గురించి నువ్వేమనుకుంటున్నావా అని తలలు బాదుకుంటున్నారు. 162 00:09:33,198 --> 00:09:34,199 ఓరి దేవుడా. 163 00:09:40,163 --> 00:09:43,166 ఇక... ఇంతటితో అయిపోనట్టే అనుకుంటా. 164 00:09:45,127 --> 00:09:47,212 మనకు చాలినంత వచ్చుంటుందిలే. 165 00:09:47,296 --> 00:09:48,964 వాడు అసలు నీ వైపు కూడా చూడటం లేదు. 166 00:09:49,798 --> 00:09:51,341 చాలా వచ్చి ఉంటుంది. 167 00:09:51,842 --> 00:09:55,095 నీ ముడతల మొహాన్నీ, నీ బండ దేహాన్ని ఎవ్వరూ చూడరు. 168 00:09:55,179 --> 00:09:56,305 ముందు నేను దాన్ని చూడవచ్చా? 169 00:09:56,889 --> 00:09:59,099 చూడవచ్చు. అంటే, ఎందుకు? 170 00:09:59,183 --> 00:10:00,976 నా వీడియో చూసి, నేనే నేర్చుకోవాలనిలే. 171 00:10:01,059 --> 00:10:02,060 ఊరికే చూడటానికి, అంతే. 172 00:10:08,066 --> 00:10:10,444 మీరు ఇలాంటిది ఒకటి తీసుకుంటే మంచిది. 173 00:10:10,527 --> 00:10:12,613 ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ దీనితో ఆనందంగా చూడవచ్చు. 174 00:10:12,696 --> 00:10:14,364 పర్లేదులెండి. ఇప్పుడు ఒకటి అద్దెకు చాలు. 175 00:10:14,448 --> 00:10:18,452 మీకు అవసరమైనప్పుడు, బీటామాక్స్ చాలా మంచి ఫార్మాట్ అన్నమాట. చాలా మంచిది. 176 00:10:18,535 --> 00:10:22,289 మెరుగైన రిజల్యూషన్, చిత్రం మరింత స్థిరంగా ఉంటుంది, బొమ్మ బాగా కనబడుతుంది. 177 00:10:22,372 --> 00:10:24,833 అవును, కానీ రిజల్యూషన్, చిత్రం, ఇవెలా ఉన్నా నాకు అనవసరంలెండి. 178 00:10:24,917 --> 00:10:26,877 నేను... నేను కేవలం దీన్ని చూద్దామనుకుంటున్నానంతే. 179 00:10:26,960 --> 00:10:30,297 ఫార్మాట్ విషయంలో యుద్ధం జరుగుతోంది. రెండు టెక్నాలజీలూ ఒకదానికొకటి కంపాటిబుల్ కాదు. 180 00:10:30,380 --> 00:10:32,007 ప్రజలు ఏదోకదాని పక్షాన నిలబడాలి, అది... 181 00:10:34,343 --> 00:10:35,344 నాకు అర్థమైందిలే. 182 00:10:35,844 --> 00:10:37,429 సరేలే, వదిలేయండి. 183 00:10:37,513 --> 00:10:38,805 మీకేం అర్థమైంది? 184 00:10:40,140 --> 00:10:43,727 అది అశ్లీల సినిమా అయితే, వీ.హెచ్.ఎస్ సరిపోతుంది. 185 00:10:43,810 --> 00:10:45,145 ఏదేమైనా కానీ ఎంజాయ్ చేయండి. 186 00:10:45,229 --> 00:10:48,065 నేనేమీ... ఇదేమీ అశ్లీల సినిమా కాదు. 187 00:10:48,148 --> 00:10:50,025 అవును, నాకు చూడగానే తెలిసిపోతుందిలే. 188 00:10:52,027 --> 00:10:53,612 హేయ్, బంగారం. పద. 189 00:11:06,750 --> 00:11:09,253 -అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది. కిక్. -షీలా? 190 00:11:09,753 --> 00:11:11,880 హేయ్. నువ్వు జెర్ తో పాటు వృద్ధాశ్రమానికి వెళ్ళావనుకున్నా. 191 00:11:11,964 --> 00:11:14,800 అవును, వెళ్లాను. కానీ, ముందు గదిలోకి ఒక పక్షి ఎగురుకుంటూ రాగానే 192 00:11:14,883 --> 00:11:17,344 అక్కడున్న వాళ్లందరూ తెగ ఇబ్బంది పడిపోయారు, కనుక... 193 00:11:17,427 --> 00:11:19,054 నువ్వు కూడా ఉలిక్కిపడ్డావు. నువ్వు బాగానే ఉన్నావా? 194 00:11:19,137 --> 00:11:21,974 అవును. అంటే, ఇక్కడ అంతా శుభ్రం చేస్తున్నానంతే. 195 00:11:22,057 --> 00:11:26,103 నేను బిల్ గల్మర్టన్ షోలో పాల్గొనబోతున్నా. అదే, ప్రజలతో చర్చా కార్యక్రమం ఉంది కదా? 196 00:11:26,186 --> 00:11:28,230 -రేపే. -అది చాలా మంచి విషయం. 197 00:11:28,814 --> 00:11:31,775 -కాదంటావా? -ఏమో. నువ్వు ఆ విషయం జెర్రీని అడగాలి. 198 00:11:31,859 --> 00:11:33,235 ఆ పని చేయాలని అతనే బలవంతపెట్టాడు. 199 00:11:33,318 --> 00:11:36,446 కానీ నేను అందులో తేలిపోతానని అతను అనుకుంటున్నాడని స్పష్టంగా తెలిసిపోతోంది. 200 00:11:36,530 --> 00:11:38,365 అంటే, "అవును. అది మనకి చాలా మంచి అవకాశం, డాన్, 201 00:11:38,448 --> 00:11:39,616 మనం చాలా తెలుసుకోవాలి," అన్నాడు. 202 00:11:39,700 --> 00:11:43,412 అంటే, నేను కంగారులో పప్పులో కాలేస్తానని అనుకుంటున్నాడు. 203 00:11:43,495 --> 00:11:46,498 ఆ విషయం నీకెవరు చెప్పారు? నువ్వేనా? 204 00:11:48,625 --> 00:11:49,626 అయ్యుండవచ్చు. 205 00:11:51,003 --> 00:11:53,005 -నా కాళ్లు కాస్త ఒత్తుతావా? -అలాగే. పద. 206 00:11:53,088 --> 00:11:53,922 ధన్యవాదాలు. 207 00:11:54,006 --> 00:11:55,966 ఇంతకీ ఏ పక్షి వచ్చింది? 208 00:11:56,049 --> 00:11:59,303 అది... పక్షుల గురించి నాకు ఏమీ తెలీదు, షీలా. 209 00:12:02,014 --> 00:12:03,640 ఇప్పుడు సైడ్ స్టెప్ వేయండి. 210 00:12:05,475 --> 00:12:09,271 అబ్బా. ఈ చెత్త పనికి తను కుదరదు అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదులే. 211 00:12:09,354 --> 00:12:10,939 చేతులు నడుము మీద పెట్టి, ఊపండి. 212 00:12:11,440 --> 00:12:16,820 బండగా ఉన్న ఒక పనికిమాలిన మధ్య వయస్కురాలు చేప్పే మాటలను ఎవరు వింటారు? 213 00:12:16,904 --> 00:12:17,905 ఇప్పుడు చేతులు బయటకి. 214 00:12:17,988 --> 00:12:21,992 ఆ బొంగురు గొంతు వినలేకపోతున్నా. నోర్మూసేయ్! 215 00:12:22,075 --> 00:12:25,621 నీ కంపు కొట్టే నోరును వెంటనే మూసేయ్! 216 00:12:26,330 --> 00:12:28,665 నీ మాటను ఎవరు వింటారు? 217 00:12:38,675 --> 00:12:40,260 ఏంటిది? 218 00:13:14,711 --> 00:13:16,255 ఇప్పుడు చాలా బాగుంది. 219 00:13:28,559 --> 00:13:30,727 అయితే, వీడియోని చూశావా? నీకేం అనిపిస్తోంది? 220 00:13:30,811 --> 00:13:31,687 నాకు అస్సలు నచ్చలేదు. 221 00:13:32,771 --> 00:13:35,858 అందరికీ మొదట్లో ఏదీ నచ్చదు, కానీ తర్వాత మెల్లమెల్లగా నచ్చుతాయి. 222 00:13:37,317 --> 00:13:39,653 అయితే ఏమంటావు? దీన్ని పక్కకి పెట్టేద్దామంటావా? 223 00:13:40,988 --> 00:13:42,155 వీడియోలో అదొక్కటే లేదు. 224 00:13:42,739 --> 00:13:43,740 బాబోయ్. 225 00:13:44,366 --> 00:13:47,870 గుండు చేసుకుంటే, ముఖం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా. 226 00:13:49,204 --> 00:13:51,248 దీన్ని చూస్తుంటే నీకు అలా అనిపిస్తోందా? 227 00:13:51,331 --> 00:13:53,750 ఒకసారి ఒక నగ్న మహిళ బెలూన్ల మీద కూర్చొని గంట సేపు 228 00:13:53,834 --> 00:13:55,460 వాటిని పగలగొట్టడాన్ని నేను షూట్ చేశాను. 229 00:13:55,544 --> 00:13:58,213 ఇంకోసారి, ఒక మహిళ బొమ్మలను ఎక్కడెక్కడో పెట్టుకోవడాన్ని షూట్ చేశాను. 230 00:13:58,297 --> 00:14:00,340 -నాకు అస్సలు... -ఇది లైంగికపరమైనదని అనుకుంటున్నావా? 231 00:14:00,424 --> 00:14:02,634 ఏమో. కానీ ఇది అలాంటిదే. 232 00:14:03,135 --> 00:14:06,305 అయినా, మిగతావాటితో పోలిస్తే, ఇది తేలిపోతుంది. 233 00:14:06,388 --> 00:14:08,849 ఇదేదో పిచ్చి పనిలా ఉంది. దారుణంగా ఉంది. 234 00:14:08,932 --> 00:14:12,728 అంటే, గుండు కొట్టించుకోవడం దారుణమైనదేమీ కాదు. కానీ, అతను చేసేది దారుణమైంది. 235 00:14:12,811 --> 00:14:15,147 నిజం చెప్పాలంటే, అతనికి ఏం కావాలో నాకు అర్థమైంది. 236 00:14:15,230 --> 00:14:18,025 ఎవరైనా ఒక సాహసవంతమైన పని చేస్తుండగా చూస్తే అదోమాదిరి ఫీలింగ్ కలుగుతుంది. 237 00:14:18,734 --> 00:14:19,943 అతను నీకు స్నేహితుడా? 238 00:14:20,652 --> 00:14:23,447 అతను నా స్నేహితురాలికి భర్త. 239 00:14:23,947 --> 00:14:27,117 ఎన్నో ఏళ్ల అతని కృషి ఇందులో ఉంది. బహుశా ఏళ్ళ కృషి అయ్యుండవచ్చు. 240 00:14:28,285 --> 00:14:30,621 దీని మీద మనం షూట్ చేశామని అతనికి తెలుసా? 241 00:14:33,290 --> 00:14:35,125 అతనికి తెలియకుంటేనే మంచిది. 242 00:14:36,752 --> 00:14:38,629 నీ తల ఇప్పుడు చాలా బాగుంది. 243 00:14:40,047 --> 00:14:41,757 -నువ్వు బిగుతుగా కడుతున్నావు. -మన్నించు. 244 00:14:41,840 --> 00:14:43,008 గట్టిగా లాగవద్దు. 245 00:14:43,091 --> 00:14:45,385 మిస్టర్ ష్మిత్ ఈ షోలో పాల్గొనడం లేదని మీకు తెలపడానికి చింతిస్తున్నాం. 246 00:14:45,469 --> 00:14:48,138 షెడ్యూల్ లో ఏదో గందరగోళం అన్నమాట. ఆయన మీకు క్షమాపణలు చెప్పమన్నారు. 247 00:14:48,222 --> 00:14:50,891 కానీ, మంచి విషయమేమిటంటే, అవతలి ప్రచారం వారు ఆయనకు బదులుగా 248 00:14:50,974 --> 00:14:54,269 వేరేవాళ్లని పంపారు, అవతలివారి సమస్యలను ఆయన బ్రహ్మాండంగా ఎలుగెత్తగలరు. 249 00:15:00,943 --> 00:15:03,403 నీకు కాస్త మేకప్ వేయాలనుకుంటున్నారు, డానీ. 250 00:15:03,487 --> 00:15:05,781 సరే, ఒక్క క్షణం, జెర్రీ. ఛ. 251 00:15:05,864 --> 00:15:08,575 -ధన్యవాదాలు, బిల్. -సరే. ధన్యవాదాలు. 252 00:15:09,076 --> 00:15:10,536 నాకు అస్సలు... ఏంటి? 253 00:15:11,119 --> 00:15:13,539 ష్మిత్ తో కలిసి చర్చించేంత ప్రాముఖ్యత నాకు లేదా ఏంటి? 254 00:15:13,622 --> 00:15:16,208 అందుకు బదులుగా ఆ మాల్ బఫూన్ గాడిని పంపిస్తారా? 255 00:15:16,291 --> 00:15:19,378 నేను వెళ్లిపోవాలి, కదా? ఇక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. 256 00:15:19,461 --> 00:15:22,214 అవును. వాళ్ల చేతుల్లో నువ్వు ఫుట్ బాల్ అయిపోతావు, బాసూ. 257 00:15:22,297 --> 00:15:24,299 నువ్వు కాస్త శాంతించాలి. 258 00:15:24,383 --> 00:15:25,676 ఆ పనిలోనే ఉన్నాను. 259 00:15:28,136 --> 00:15:33,308 దేవుడా. నా అందాల రాక్షసి, షీలా నాకు సహాయపడుతోంది. 260 00:15:35,394 --> 00:15:36,937 -నేను దమ్ము కొడతాను. -సరే. 261 00:15:37,479 --> 00:15:40,315 కాస్త రిలాక్స్ అవ్వు. ఏం పర్వాలేదు. 262 00:15:40,399 --> 00:15:41,733 అంతే. 263 00:15:43,110 --> 00:15:45,529 నువ్వు బాగానే ఉన్నావు, బంగారం. నువ్వు బాగానే ఉన్నావు. 264 00:15:47,197 --> 00:15:48,866 దేవుడా. నా తల పగిలిపోతోంది. 265 00:15:48,949 --> 00:15:50,534 -ఏం కాదు. ఏం పర్వాలేదు. -నాకు తెలుసు. 266 00:15:50,617 --> 00:15:52,828 -సరే. రిలాక్స్ అవ్వు. -సరే. అలాగే. 267 00:15:52,911 --> 00:15:56,957 -అంటే... ఎవరు రద్దు చేసుకుంటారు? -నాకు తెలుసు. 268 00:16:01,712 --> 00:16:04,339 అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? 269 00:16:04,423 --> 00:16:06,133 దీనికేమైంది? 270 00:16:06,216 --> 00:16:09,428 నేను ఇప్పటిదాకా నీ ఇంటిని చూడలేదు, అదే సమస్య. 271 00:16:09,511 --> 00:16:11,388 నువ్వు నన్ను చూడాలనుంది అన్నావు. 272 00:16:12,764 --> 00:16:15,350 నువ్వు వేసుకున్నావు కదా, అలాంటి బట్టలను కొనడానికి 273 00:16:15,934 --> 00:16:16,935 నేను షాప్ లో ఏమని అడగాలి? 274 00:16:18,979 --> 00:16:21,940 ఇక్కడ ఎస్ప్రెస్సో కాఫీ ఉంటుంది. నీకు ఎస్ప్రెస్సో కావాలా? 275 00:16:22,024 --> 00:16:24,693 నేను అలాంటిది తాగుతాను అనుకున్నావా? అస్సలు తాగను. 276 00:16:29,990 --> 00:16:32,242 -ఇప్పుడు కాల్పుల విరమణ నడుస్తోంది. -తెలుసు. వార్తల్లో చూశా. 277 00:16:32,326 --> 00:16:34,119 నీకేం తెలుసో నాకు ఎలా తెలుస్తుంది? 278 00:16:34,203 --> 00:16:35,954 అసలు నువ్వు ఎక్కడ ఉంటావో కూడా నాకు తెలీదు. 279 00:16:37,497 --> 00:16:40,417 బీరుట్ అంతా తగలబడిపోయాక, ఇప్పుడు కాల్పుల విరమణ వల్ల లాభమేముంది. 280 00:16:40,501 --> 00:16:41,502 మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. 281 00:16:42,211 --> 00:16:43,587 మన ఇంటితో సహా. అది మనకి ఇక లేదు. 282 00:16:44,671 --> 00:16:47,549 పూర్తిగా ధ్వంసమైంది. అందులో మనం ఉండుంటే మన పరిస్థితి కూడా అంతే అయ్యుండేది. 283 00:16:48,133 --> 00:16:49,051 వావ్. 284 00:16:50,135 --> 00:16:51,470 అది అస్సలు నమ్మశక్యం కావడం లేదు. ఛ. 285 00:16:53,514 --> 00:16:55,140 అసలు నేను... ఛ. 286 00:16:55,724 --> 00:16:58,727 ఏదోకరోజు అక్కడికి వెళ్లిపోవాలనే ఆలోచన నీకు ఉందా ఏంటి? 287 00:16:58,810 --> 00:17:00,979 నువ్వు గ్లెన్డేల్ కి రమ్మంటేనే రావడం లేదు. 288 00:17:01,063 --> 00:17:02,940 అమ్మ ఎలా ఉంది? ఇంటి విషయంలో? 289 00:17:03,023 --> 00:17:04,900 నీకేం అనిపిస్తుంది, బడియా? 290 00:17:04,983 --> 00:17:06,984 కొన్ని వారాల నుండి ఏడుస్తూనే ఉంది. 291 00:17:07,069 --> 00:17:09,488 తను బాగా కలత చెందింది, నీకు కాల్ చేస్తుందేమో అనుకున్నాను. 292 00:17:09,570 --> 00:17:11,281 నేను చాలా బాధపడుతున్నానని తనకి చెప్పు. 293 00:17:11,365 --> 00:17:14,660 నాతో వచ్చి ఆ విషయాన్ని నువ్వే ఆమెకి నేరుగా చెప్పు. 294 00:17:15,661 --> 00:17:19,122 నువ్వు కనుక రాకుంటే, ఇక అంతే అని నాన్న అన్నాడు. 295 00:17:19,205 --> 00:17:24,586 "అంతే" అంటే? నాతో తెగతెంపులు చేసుకుంటాడా? అది ఎప్పుడో చేసేశాడు కదా? 296 00:17:25,337 --> 00:17:27,589 ఇక మమ్మల్ని కుడా నీతో మాట్లాడనివ్వడు. 297 00:17:28,173 --> 00:17:29,758 అవునా, అది నీకు నచ్చదులే. 298 00:17:30,342 --> 00:17:33,345 నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడకు, జార్జెట్. 299 00:17:34,429 --> 00:17:35,889 ఆయన చెప్పాడని చేయకు. 300 00:17:39,560 --> 00:17:42,771 ఎంతకాలం అలా నీ జుట్టుకు ఆ రంగు వేస్తూ ఉంటావు, 301 00:17:43,480 --> 00:17:44,773 చివరికి అదంతా... 302 00:17:46,900 --> 00:17:48,735 ఆ విషయం మనకి తెలుస్తుందనుకుంటాలే. 303 00:17:51,864 --> 00:17:54,700 తీర ప్రాంత అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో నిత్యం ఉండే సమస్యే, 304 00:17:54,783 --> 00:17:58,370 ఆ విషయం కొన్ని ఎన్నికల సమయాల్లో, ఇతర ఎన్నికల సమయాల కన్నా బాగా రాజుకుంటుంది. 305 00:17:58,453 --> 00:18:01,331 ఈ సమయం కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. 306 00:18:02,332 --> 00:18:04,084 ముందుగా మీతో మొదలుపెడదాం, మిస్టర్ రూబిన్? 307 00:18:04,168 --> 00:18:10,382 ఎందుకంటే, సర్ఫింగ్ కోసమే మీరు "మన సముద్రం కాపాడుకుందాం" అని పరిరక్షణ బాట పట్టారు. 308 00:18:10,465 --> 00:18:11,592 అంతేనా? 309 00:18:16,096 --> 00:18:19,141 మత్తు బాబుకు కంగారు మొదలవుతుంది. ఇక ఏం మాట్లాడతాడో చూద్దాం. 310 00:18:20,267 --> 00:18:22,644 బిల్, ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 311 00:18:22,728 --> 00:18:25,063 మన సముద్రాన్ని కాపాడుకుందాం అనేది పర్యావరణ పరిరక్షణకి సంబంధించినది, 312 00:18:25,147 --> 00:18:28,275 అందులో నీటి నాణ్యత లేదా విచ్చలవిడి పట్టణీకరణ లేదా తీరప్రాంత వినాశనం, 313 00:18:28,358 --> 00:18:30,736 ఈ అంశాలన్నీ ఉంటాయి. 314 00:18:30,819 --> 00:18:34,031 కానీ సర్ఫర్లు ఈ సమస్యను మన కంటే ముందుగా ఎదుర్కొంటారు, అంతే, 315 00:18:34,114 --> 00:18:35,866 ఎందుకంటే, నిజానిజాలు మాట్లాడుకుందాం, 316 00:18:35,949 --> 00:18:38,327 మనందరి కన్నా సముద్రంలో ఎక్కువగా గడిపేది వాళ్ళే కదా? 317 00:18:38,410 --> 00:18:42,623 అంటే, సీఈక్యూఏ, క్లీన్ వాటర్ చట్టం, కోస్టల్ కమిషన్. 318 00:18:42,706 --> 00:18:45,918 ఓటర్లు పట్టించుకుంటున్నారు కాబట్టే అవన్నీ ఉన్నాయి. 319 00:18:46,001 --> 00:18:49,254 కాబట్టి, వాటన్నింటినీ మనం పక్కకి పెట్టేయలేం. ఈ రాష్ట్ర ప్రభుత్వం... 320 00:18:49,338 --> 00:18:50,964 అర్థిక అభివృద్ధి అవకాశాలను నాశనం చేసింది. 321 00:18:51,924 --> 00:18:53,342 పెట్టుబడులు రాకుండా చేసింది. 322 00:18:53,425 --> 00:18:55,761 తీరప్రాంత అభివృద్ధికి సదుద్దేశ్యంతో పాటుపడగల 323 00:18:55,844 --> 00:18:59,264 బాధ్యతాయుతమైన వ్యాపారవేత్తలకు మొండిచేయి ఇచ్చింది. 324 00:18:59,348 --> 00:19:04,478 ఇది "ఉద్యమం" ముసుగులో సాగే అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమం, అంతే. 325 00:19:04,561 --> 00:19:05,562 అవునా? 326 00:19:05,646 --> 00:19:09,107 అయితే, ఈ తీరప్రాంత అభివృద్ధి విషయంలో మీ ప్రణాళికలు ఏంటో దయచేసి చెప్పగలరా? 327 00:19:09,608 --> 00:19:10,859 విలాసవంతమైన పడవలకు పార్కింగ్ స్థలాన్ని పెంచుతున్నారా? 328 00:19:11,985 --> 00:19:13,278 అది సమంజసమైంది కాదు. 329 00:19:13,362 --> 00:19:16,698 సూపర్ పంచ్. ఇంకోసారి అదరగొట్టేశావు. 330 00:19:16,782 --> 00:19:18,116 ...ధనవంతులకేనా లేక అందరికీనా? 331 00:19:18,200 --> 00:19:21,787 డానీ రూబిన్ బాబు ఏం కష్టపడకుండానే పైచేయి సాధించాడు. ఏమంటావు, షీల్? 332 00:19:22,454 --> 00:19:24,665 అయిదు నిమిషాల క్రిందట దండం పెట్టి పారిపోవాలనుకున్నాడు. 333 00:19:24,748 --> 00:19:26,458 ఇక్కడున్న వాళ్లలో దద్దమ్మవి నువ్వే అనుకుంటా. 334 00:19:32,089 --> 00:19:34,132 నీకు వెళ్లడానికి ఇష్టం లేదనుకుంటా. 335 00:19:38,595 --> 00:19:40,764 కుళ్లిన గుడ్డు భయంకరంగా కంపు కొడుతోంది. 336 00:19:41,473 --> 00:19:46,186 కాస్త ఓపిక పట్టు. సమయం గడిచే కొద్దీ దాని వాసన కూడా బాగా అనిపిస్తుంది. 337 00:19:52,651 --> 00:19:55,904 నీకు విసిగించడం నచ్చదని నాకు తెలుసు, కానీ ఏదో జరిగిందని నేను ఊహించగలను. 338 00:19:56,405 --> 00:19:58,407 నాకు అది తెలుస్తోంది, కానీ నేనే ఆరా తీయను. 339 00:20:01,034 --> 00:20:02,119 నేనడగాలని నీకు ఉంటే తప్ప. 340 00:20:02,202 --> 00:20:04,621 నేను అడగాలని నువ్వు అనుకుంటే ఆనందంగా అడిగేస్తాను. 341 00:20:07,165 --> 00:20:09,126 నీ జుట్టుకు రంగును నన్ను వేయనివ్వు. 342 00:20:10,669 --> 00:20:13,630 నాకు ఎలా వేయాలో తెలుసు. నువ్వు వేసుకుంటుండగా చాలా సార్లు చూశాను. 343 00:20:14,256 --> 00:20:17,217 నువ్వు సరైన సమయంలో నన్ను నీకు సహాయం చేయనిస్తున్నావు. 344 00:20:17,718 --> 00:20:21,680 నేను... ఎగిరి గంతేయడానికి వ్యతిరేక పదం ఏంటి? 345 00:20:23,599 --> 00:20:24,600 ఊరికే కూర్చొని ఉండటం. 346 00:20:25,851 --> 00:20:27,060 దిగాలుపడటం. 347 00:20:28,145 --> 00:20:29,605 నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది. 348 00:20:34,860 --> 00:20:38,655 అంటే, మీరు ఈ సముద్రాన్ని కాపాడటం అయిపోయాక, ఈ జిల్లాలోని ఓటర్లకు 349 00:20:38,739 --> 00:20:42,576 ఇంకే పనీ ఉండదు. 350 00:20:43,243 --> 00:20:44,620 అప్పుడు నువ్వు అన్నావు... 351 00:20:47,372 --> 00:20:51,668 అప్పుడు నేనంటాను, "జాన్, నిజం చెప్పాలంటే, 352 00:20:51,752 --> 00:20:54,922 సముద్రాన్ని కాపాడే ప్రయత్నాన్ని నేనెన్నటికీ ఆపను." 353 00:21:00,052 --> 00:21:02,137 చాలా బాగా చెప్పావు. 354 00:21:02,638 --> 00:21:04,097 హేయ్, షీలా... 355 00:21:04,181 --> 00:21:06,308 నీకు లెగ్ పీస్ కావాలా లేక చేప వేంపుడు కావాలా? 356 00:21:06,391 --> 00:21:09,228 అవును. చాలా బాగున్నాయి. 357 00:21:09,311 --> 00:21:10,312 అంటే... 358 00:21:12,147 --> 00:21:14,358 ఏదైనా పర్లేదు. నాకేదైనా ఒక్కటే. 359 00:21:14,816 --> 00:21:17,152 మరి నువ్వేం తినవా, గ్రెట్? వచ్చి మాతో కలిసి తిను. రా. 360 00:21:17,236 --> 00:21:19,321 లేదులే. తను ఇప్పుడు నాన్ వెజ్ తినట్లేదు. 361 00:21:19,404 --> 00:21:21,823 -ఏంటి? -తింటే తనకి తేడా కొట్టేస్తోంది. 362 00:21:23,367 --> 00:21:24,618 సరే, సరే. 363 00:21:25,494 --> 00:21:27,287 అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? 364 00:21:28,914 --> 00:21:31,333 -ఇది ఎర్నీకి చాలా ఇష్టమైన హోటల్. -అయితే ఏం చేద్దాం? 365 00:21:31,416 --> 00:21:36,421 ఏం చేద్దామంటావా? మనం 7:15కి "మంగమ్మ మనవడు" చూద్దాం, 366 00:21:36,505 --> 00:21:39,258 ఆ తర్వాత 8:20కి "భలేరాముడు" చూద్దాం, సరేనా? 367 00:21:40,342 --> 00:21:42,052 ఇంకేమీ లేవా? 368 00:21:44,012 --> 00:21:45,639 ఏమో తెలీదు. 369 00:21:45,722 --> 00:21:47,432 గ్రెటా, నువ్వు ఆర్ట్ సెక్షన్ తెచ్చావా? 370 00:21:47,516 --> 00:21:49,309 -ఏంటి? -ఆర్ట్ సెక్షన్. 371 00:21:49,393 --> 00:21:51,270 నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. 372 00:21:51,353 --> 00:21:54,064 నేను మాయాని చూసుకోవాలి. నేను వచ్చే ముందు తనకి కాస్త అదోలా ఉండింది. 373 00:21:54,565 --> 00:21:56,525 కనుక నేను బయలుదేరాలి. 374 00:21:57,192 --> 00:21:59,862 మీరు డానీని కొంచెం ఇంటి దాకా దింపండి. 375 00:21:59,945 --> 00:22:01,196 సినిమాని ఎంజాయ్ చేయండి. 376 00:22:01,280 --> 00:22:02,865 తనకేమీ కాలేదు కదా? 377 00:22:02,948 --> 00:22:05,284 -ఏంటి? -మాయాకి ఏమీ కాలేదు కదా? 378 00:22:05,367 --> 00:22:06,493 అవును. నాకు... 379 00:22:07,160 --> 00:22:09,997 -నేనేమీ అరవలేదు. కేవలం... -ఎర్నీ, పర్వాలేదు. 380 00:22:21,258 --> 00:22:24,636 ఇదే ఆఖరిసారి, సరేనా? 381 00:22:24,720 --> 00:22:25,971 ఇక ఇంటికి పద. 382 00:22:33,061 --> 00:22:35,898 ఆగుము 383 00:22:37,316 --> 00:22:38,942 ...ఆఖరి రాత్రి. 384 00:22:47,409 --> 00:22:49,494 నాకు క్యాథరిన్ అని వినిపించింది, తన పూర్తి పేరేంటి... 385 00:22:57,377 --> 00:23:00,297 అయ్యో. అయ్యయ్యో. 386 00:23:01,173 --> 00:23:02,758 మిసెస్ బల్లార్డ్ పెరటి నుండి వెళ్లిపో. 387 00:23:02,841 --> 00:23:05,511 రాత్రి తను తన కుక్కని వదులుతుంది. దూరం ఎక్కువైనా నాకు పర్లేదు. 388 00:23:05,594 --> 00:23:07,888 ఆ దూరం ఎక్కువగా ఉండే దారి వద్దు. నేను చెప్పింది చేయి చాలు. 389 00:23:07,971 --> 00:23:10,432 -కానీ ఏ దారైతే ఏంటి? -పులసల రాత్రి వేళ 390 00:23:10,516 --> 00:23:12,559 నువ్వు మాయాని చూసుకోకుండా, బీర్ తాగుతుండటం చూశాను, 391 00:23:12,643 --> 00:23:14,269 ఆ విషయం మీ అమ్మకు చెప్పాలని నాకు లేదు. 392 00:23:14,353 --> 00:23:15,646 మన్నించండి, మిసెస్ రూబిన్. 393 00:23:15,729 --> 00:23:18,941 వీటిని మిసెస్ బల్లార్డ్ కుక్కకి విసిరేయ్, మళ్లీ శుక్రవారం వద్దువులే. 394 00:23:19,024 --> 00:23:21,109 మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మళ్లీ ఇలాగే జల్సా చేసుకుందాం, సరేనా? 395 00:23:23,278 --> 00:23:25,531 సినిమా దరిద్రంగా ఉంది. సగం కూడా చూడలేకపోయాను. 396 00:23:26,698 --> 00:23:29,910 -ఏమైంది నీకు? -ఏంటి? జుట్టా? ఇప్పుడే పైకి వేశా. అది... 397 00:23:29,993 --> 00:23:32,788 కాదు, కాదు. నీ కన్ను. బాగా ఎర్రగా అయిపోయింది. 398 00:23:32,871 --> 00:23:35,624 నన్ను చూడనివ్వు. చాలా ఎర్రగా ఉంది. కంటిని రుద్దుతూ ఉన్నావా ఏంటి? 399 00:23:35,707 --> 00:23:38,043 మాయా, అప్పుడప్పుడూ తను నన్ను గుద్దుతుంది. 400 00:23:38,126 --> 00:23:41,922 మన కూతురు నిన్ను గుద్దుతుందా? అది కూడా ముఖం మీద? 401 00:23:42,881 --> 00:23:44,633 తను కావాలని గుద్దదు. అలా జరిగిపోతుందంతే. 402 00:23:46,009 --> 00:23:49,680 రేపు రోటరీ క్లబ్ బ్రేక్ ఫాస్ట్ కి నువ్వు రాకుండా ఉండటం మంచిదే అయిందిలే. 403 00:23:49,763 --> 00:23:53,183 ప్రచార కార్యక్రమాల నుండి నీకు కాస్త విశ్రాంతి ఇవ్వాలని జెర్రీ చెప్పాడు. 404 00:23:54,476 --> 00:23:55,853 కానీ నిన్ను నేను మిస్ అవుతాను. 405 00:24:00,440 --> 00:24:03,110 హోటల్ లో భోజనం అదిరింది, మళ్లీ నా కడుపు బాగా అవ్వడానికి ఓ వారం పడుతుంది. 406 00:24:11,243 --> 00:24:12,452 నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? 407 00:24:13,453 --> 00:24:14,454 లేదు. 408 00:24:17,165 --> 00:24:19,334 మీరు తీసిన వీడియోని ఎడిట్ చేసి టైలర్ నాకు చూపించాడు. 409 00:24:19,918 --> 00:24:22,462 దాని గురించి కాసేపు ఆలోచించాను. అది వింతగానే ఉంది, కానీ... 410 00:24:24,423 --> 00:24:26,258 నాకు అర్థమైంది. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. 411 00:24:29,303 --> 00:24:30,429 నా ఉద్దేశం ఏంటి? 412 00:24:31,513 --> 00:24:36,059 దాని వల్ల నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నానంతే. 413 00:24:36,727 --> 00:24:39,771 మనం ఆ వీడియో టేపును చేస్తున్నాం. 414 00:24:42,733 --> 00:24:44,776 నాకు సిగరెట్ తాగాలనుంది? నువ్వు కూడా తాగుతావా? 415 00:24:47,196 --> 00:24:48,197 లేదు. 416 00:24:50,824 --> 00:24:51,950 అసలు నువ్వు ఎలా తాగగలవు? 417 00:24:52,451 --> 00:24:53,702 నువ్వెలా తాగకుండా ఉండగలవు? 418 00:24:56,371 --> 00:24:57,789 హేయ్. ఏంటి సంగతి? 419 00:24:58,332 --> 00:24:59,958 ఆ చెత్త జాన్ బ్రీమ్ గాడు. 420 00:25:00,042 --> 00:25:02,920 రెండవ భాగం అయ్యాక అని అన్నారు. అందరి నోళ్ళూ మూతపడిపోయాయ్ అట. 421 00:25:03,003 --> 00:25:06,590 ...తన సర్ఫర్ యజమానితో సర్ఫింగ్. ఇదయ్యాక వాతావరణ వార్తలు వస్తాయి. 422 00:25:07,966 --> 00:25:12,221 కమాండర్ మైక్ "ష్మిటీ" ష్మిత్ 1960లలో ఇలా ఉండేవారు. 423 00:25:16,767 --> 00:25:18,602 నేడు మైక్ ష్మిత్ ఇలా ఉన్నారు. 424 00:25:21,522 --> 00:25:22,606 అతను బాగున్నాడు. 425 00:25:23,440 --> 00:25:26,777 మరి డానియెల్ రూబిన్ 1960లలో ఇలా ఉండేవారు. 426 00:25:33,575 --> 00:25:36,411 ఏ వెధవ నుండి వీళ్లు ఇవన్నీ సంపాదించారు? 427 00:25:36,495 --> 00:25:38,747 నేడు డానియెల్ రూబిన్ ఇలా ఉన్నారు. 428 00:25:39,957 --> 00:25:42,084 మన సముద్రాన్ని కాపాడుకుందాం 429 00:25:44,628 --> 00:25:48,757 నిర్ణయం మీ చేతుల్లో ఉంది. అసెంబ్లీ బరిలో ఉన్న మైక్ ష్మిత్ సౌజన్యంతో. 430 00:25:50,801 --> 00:25:53,762 ఇది మంచిదే కదా? నిన్నొక బలమైన ప్రత్యర్థిగా వారు చూస్తున్నారని మనకి తెలిసింది. 431 00:25:53,846 --> 00:25:58,433 ఇది నా మీద కుట్రపూరితంగా చేసిన పని. మనమూ ఇదే విధంగా తిప్పి కొడదాం. గట్టిగా కొడదాం. 432 00:25:58,517 --> 00:25:59,560 ఎలా తిప్పి కొడతావు? 433 00:25:59,643 --> 00:26:01,979 నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ ని మాట్లాడానన్నావు కదా, అతను మనకి కావాలి? 434 00:26:02,938 --> 00:26:06,066 -దాన్ని కూడా చెడగొట్టావని మాత్రం చెప్పకు. -ఏమన్నావు? చెడగొట్టడమేంటి? 435 00:26:06,149 --> 00:26:09,361 నువ్వు ఇదివరకు చెప్పినట్టుగా అతడిని పనిలో పెట్టు. అర్థమైందా, షీల్? 436 00:26:09,444 --> 00:26:12,948 అందరి దృష్టినీ ఇది ఆకర్షించడానికి వీల్లేదు. మనమూ ఒక ప్రకటనను రూపొందించాలి. 437 00:26:13,532 --> 00:26:14,575 రేపే. 438 00:27:44,414 --> 00:27:46,416 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య