1 00:00:12,888 --> 00:00:14,431 మీరు అయిదు నిమిషాల్లో రావచ్చు. 2 00:00:21,688 --> 00:00:23,106 మీరు అయిదు నిమిషాల్లో రావచ్చు. 3 00:00:23,190 --> 00:00:24,566 సరే. 4 00:00:24,650 --> 00:00:27,319 మనం మొదలుపెట్టేముందు, మీకు నిజంగానే అసలేమీ వద్దంటారా? 5 00:00:27,402 --> 00:00:30,447 జ్యూస్ గానీ? ఏదైనా పండు గానీ? టీ గానీ? ఏమీ వద్దా? 6 00:00:31,949 --> 00:00:32,991 తను వస్తోంది. 7 00:00:33,617 --> 00:00:36,245 మీకేమైనా తీసుకురమ్మంటారా? ఎంతైనా మీరు స్టార్ కదా. 8 00:00:36,328 --> 00:00:37,454 నేను బయటకు వెళ్లి, తీసుకురాగలను. 9 00:00:37,538 --> 00:00:40,165 లేదా, మీరేమైనా బాత్రూమ్ కి వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లవచ్చు. 10 00:00:40,249 --> 00:00:42,292 మన్నించండి, ఈ దుస్తులతో కష్టం కదా. 11 00:00:42,376 --> 00:00:44,586 అవును, అవును. తను వస్తోంది. సిద్ధంగా ఉండండి. 12 00:00:45,379 --> 00:00:47,297 మీకు అంతా సౌకర్యంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలనుకుంటున్నాను, అంతే. 13 00:00:47,381 --> 00:00:51,093 మీరు మేకప్ వేసుకున్నారో లేదో, ప్రారంభించే ముందు ఓసారి చూసుకోండి. 14 00:00:54,471 --> 00:00:57,975 సరే. అందరూ మొదటి నుండి తమ తమ స్థానాలకు వెళ్లండి. పదండి. కానివ్వండి. 15 00:01:31,133 --> 00:01:33,802 ఎలా ఉన్నావో చూసుకో. దారుణంగా ఉన్నావు. 16 00:01:35,637 --> 00:01:38,515 నిజంగానే ఈ విషయంలో విజయవంతమవ్వగలవు అనుకుంటున్నావా? 17 00:01:38,599 --> 00:01:41,101 ఈ వయస్సులో ఈ సోకులు ఏంటి? 18 00:01:41,185 --> 00:01:43,437 ఇదంతా చేసి ఎవరిని మోసం చేస్తున్నావేంటి. 19 00:01:44,396 --> 00:01:49,151 ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అది... అబ్బా. మధ్యలో ఇదొక్కటి తగలడింది. 20 00:01:49,735 --> 00:01:52,821 సరిగ్గా పెదాల పక్కనే ఒక పెద్ద మొటిమ. 21 00:01:54,448 --> 00:01:56,325 మడతలు, మొటిమలు. 22 00:01:56,408 --> 00:01:58,702 నీ ముఖం నిండా అవే ఉన్నాయి. 23 00:02:01,163 --> 00:02:04,333 హలో? అంతా బాగానే ఉందా? బంగారం? 24 00:02:04,416 --> 00:02:05,667 ఒక్క నిమిషం. 25 00:02:05,751 --> 00:02:08,169 సరే. వెళ్లి చాలా సేపు అయింది కదా అని అడిగాను. 26 00:02:08,252 --> 00:02:09,713 అయితే, అంతా బాగానే ఉంది అంటావా? 27 00:02:09,795 --> 00:02:11,340 ఒక్క నిమిషం అన్నాను కదా. 28 00:02:11,423 --> 00:02:13,634 నువ్వు విసిగించడం ఆపితే నాకు ఇంకా బాగుంటుంది. 29 00:02:15,093 --> 00:02:16,094 అబ్బా. 30 00:02:17,221 --> 00:02:19,139 ఇక వదిలేయ్. సెక్స్ చేసేటప్పుడు ముఖంతో పని ఉండదులే. 31 00:02:20,724 --> 00:02:23,143 -హేయ్. -క్షమించు. 32 00:02:23,227 --> 00:02:26,563 అయ్యో. పర్వాలేదు. నీకు ఏమైనా అయ్యిందేమోనని కంగారుపడ్డాను అంతే. 33 00:02:26,647 --> 00:02:28,273 బాగానే ఉన్నా. పొట్టలో కాస్త గడబిడ, అంతే. 34 00:02:28,357 --> 00:02:33,612 సరే, అందరూ వెళ్లిపోయారు. సిమోన్ తప్ప అందరూ వెళ్లిపోయారు. తను ఇంకా ఇక్కడే ఉంది. 35 00:02:33,695 --> 00:02:38,408 తను ఇక్కడ సెక్స్ కోసమే ఉందని నేను ఖచ్చితంగా, బల్ల గుద్ది చెప్పగలను. 36 00:02:39,368 --> 00:02:43,705 అందరూ బై బై అంటూ వెళ్లిపోయారు, కానీ తను మాత్రం ఉండిపోయింది. 37 00:02:43,789 --> 00:02:48,836 అయితే, నువ్వు వెళ్లి, తనతో విషయం గురించి మాట్లాడి ఓకే చేస్తావా? 38 00:02:50,462 --> 00:02:51,547 ఏమో, అర్థం కావడం లేదు. 39 00:02:51,630 --> 00:02:53,465 కానీ ఇది ప్రయత్నించాలని నీకు ఎప్పట్నుంచో ఉందని అన్నావు కదా. 40 00:02:53,549 --> 00:02:56,969 అవును. అన్నాను. అంటే, అప్పుడు నాకు ఇవన్నీ... 41 00:02:57,052 --> 00:02:59,513 -నువ్వు మనస్సు మార్చుకొనుంటే... -లేదు. నేనేం మనస్సు మార్చుకోలేదు. 42 00:02:59,596 --> 00:03:01,265 -నేనేం నా మనస్సు మార్చుకోలేదు. -సరే. అలాగే. 43 00:03:01,348 --> 00:03:03,642 అంటే... తనకి ఇది ఓకే అనే అంటావా? 44 00:03:04,852 --> 00:03:06,520 అవును. అవును. 45 00:03:06,603 --> 00:03:08,522 తను రాత్రంతా నాతో సరసాలాడుతూనే ఉంది. నువ్వు కూడా తనని చూశావు కదా. 46 00:03:08,605 --> 00:03:11,900 అదీగాక, తను నా స్టూడెంటే కాదు. తన శాఖకి, నా శాఖకి అస్సలు సంబంధమే లేదు. 47 00:03:11,984 --> 00:03:15,529 నా శాఖ ఈ మూల ఉంటే, తన శాఖ ఆ మూల ఉంటుంది, చాలా దూరం అన్నమాట. 48 00:03:15,612 --> 00:03:18,282 కాబట్టి, నైతిక విలువలు, చెత్తాచెదారం లాంటి ప్రస్తావనే రాదు. 49 00:03:18,365 --> 00:03:21,785 అదీగాక, బిడ్డ పుట్టాక కూడా నీలో విషయం ఏమాత్రం తగ్గలేదని... 50 00:03:22,369 --> 00:03:24,705 నీకు నిరూపించుకోవాలని ఉందని అనుకున్నానే. 51 00:03:24,788 --> 00:03:26,748 కానీ నేను పొరబడి ఉంటే... 52 00:03:26,832 --> 00:03:28,584 -లేదు, లేదు. నువ్వేమీ పొరబడలేదు. -సరే. 53 00:03:28,667 --> 00:03:29,710 విషయమేమిటంటే... 54 00:03:30,752 --> 00:03:34,006 నేను ఆకర్షణీయంగా లేననిపిస్తోంది. అంతే. వికారంగా ఉన్నాను అనిపిస్తోంది. 55 00:03:34,089 --> 00:03:38,969 నాకు మాత్రం నా ముందు మతిపోగొట్టే నా అందాల అర్ధాంగి తప్ప ఇంకేం కనబడటం లేదు. 56 00:03:39,052 --> 00:03:41,138 కానీ ఓ మాట. హేయ్. ఒక విషయం అర్థం చేసుకో. 57 00:03:41,221 --> 00:03:45,559 నీకు ఇబ్బంది అనిపించిన ఏ పనిని అయినా నువ్వు చేయడం నాకు ఇష్టం లేదు. 58 00:03:46,643 --> 00:03:50,272 కానీ... బంగారం, గుర్తుందా? 59 00:03:50,939 --> 00:03:51,940 ఆ పాత రోజులలో ఎలా ఉండేదో. 60 00:03:52,024 --> 00:03:55,944 మనకు చాలా స్వేచ్ఛ ఉండేది, చాలా ఎంజాయ్ చేశాం. లోకంతో పనేంటి అన్నట్టు ఉండేవాళ్ళం. 61 00:03:56,028 --> 00:03:58,530 అది నీకు బాగా అనిపించలేదా? మళ్లీ దాన్ని అనుభవించాలని లేదా? 62 00:03:58,614 --> 00:04:01,450 -ఉంది. కానీ ఇప్పుడు నాకు... -సరే. 63 00:04:01,533 --> 00:04:03,952 ఆ గదిలో ఉందే అమ్మాయి, తన వయస్సు కూడా చాలా తక్కువే. 64 00:04:04,036 --> 00:04:06,580 దేవుడా. తనకు అందులో అసలు ఓనమాలు కూడా వచ్చి ఉండవు. 65 00:04:06,663 --> 00:04:10,000 ఇప్పుడు మనం తనకి నేర్పించవచ్చు. 66 00:04:14,713 --> 00:04:15,714 నేను వెళ్లి తనతో మాట్లాడతా. 67 00:04:15,797 --> 00:04:17,048 అవునా? 68 00:04:17,548 --> 00:04:18,550 సరే. 69 00:04:21,887 --> 00:04:23,680 -సరే మరి. -సరేనా? అలాగే. 70 00:05:00,259 --> 00:05:02,427 దేవుడా, తను కత్తిలా ఉంది. 71 00:05:03,345 --> 00:05:05,347 తన వయస్సు ఎంత ఉంటుంది, 19 ఉంటుందా? 72 00:05:06,223 --> 00:05:07,975 ఏళ్ళు గడిచినా, వీళ్ళ వయస్సు మాత్రం పెరగదు. 73 00:05:08,642 --> 00:05:11,436 కానీ నువ్వలా కాదులే. నీకు మొటిమలు వస్తాయి, ముసలిదానివి అయిపోతావు. 74 00:05:14,898 --> 00:05:16,483 నేనొక క్యాసెట్ పెట్టాను. అది పర్వాలేదనే... 75 00:05:16,567 --> 00:05:17,609 ఏం పర్వాలేదు. 76 00:05:18,193 --> 00:05:21,113 మీ దగ్గర అద్భుతమైన క్లాసిక్ రికార్డులు ఉన్నాయి. 77 00:05:21,196 --> 00:05:24,116 నా ఈడు కుర్రకారుకి, లేదా సామాజికపరమైన విలువలు ఏ మాత్రం లేని ఈ చోట ఉండే జనాలకు 78 00:05:24,199 --> 00:05:27,578 ఈ సంగీతం గురించి అస్సలు ఏ మాత్రం తెలీదు. 79 00:05:27,661 --> 00:05:30,664 ఆ గిటార్ల సంగీతం వింటుంటే, నేను మైమరచి... 80 00:05:32,749 --> 00:05:35,043 ఆ సంగీతం నా గుండెలయలా అనిపిస్తోంది. 81 00:05:37,337 --> 00:05:38,547 హేయ్. 82 00:05:38,630 --> 00:05:40,382 శాంతించు, శాంతించు. 83 00:05:40,465 --> 00:05:41,967 బంగారం, బంగారం, బంగారం. 84 00:05:42,801 --> 00:05:44,261 ఏం కాలేదు. ఏం కాలేదు. 85 00:05:44,344 --> 00:05:46,930 శాంతించు. శాంతించు. 86 00:05:47,681 --> 00:05:49,433 ఓరి దేవుడా. నాకు సిగ్గుగా అనిపిస్తోంది. 87 00:05:49,516 --> 00:05:50,809 పర్వాలేదులే. 88 00:05:52,394 --> 00:05:54,188 మీరు చాలా గ్రేట్. 89 00:05:54,271 --> 00:05:55,355 మీరు నా ప్రాణం కాపాడారు. 90 00:05:55,439 --> 00:05:57,191 దానిదేముంది. పర్వాలేదు. 91 00:05:57,274 --> 00:05:59,985 దేవుడా, ప్రొఫెసర్ రూబిన్ చాలా అదృష్టవంతుడు. 92 00:06:01,111 --> 00:06:02,279 నువ్వు అతడిని డానీ అని పిలవవచ్చు. 93 00:06:03,280 --> 00:06:04,364 డానీ. 94 00:06:06,283 --> 00:06:08,368 కానీ అది... అలా అంటుంటే చాలా వింతగా ఉంది. 95 00:06:09,703 --> 00:06:12,331 అంటే, డానీ, ఆయన చాలా తెలివిగలవారే, ఏమంటారు? 96 00:06:12,414 --> 00:06:16,960 కానీ మీరు... మీరు చాలా కూల్ గా, ఇంకా భిన్నంగా ఉన్నారు, 97 00:06:17,044 --> 00:06:20,047 అన్నింటికన్నా ఎక్కువగా అదిరిపోతున్నారు. 98 00:06:20,130 --> 00:06:23,634 నా ఉద్దేశం, మా అమ్మ కనీసం మీలో సగం అందంగ ఉన్నా, నేను... 99 00:06:24,426 --> 00:06:27,846 అయ్యో. అయ్యయ్యో. మన్నించండి. నా ఉద్దేశం... 100 00:06:27,930 --> 00:06:30,349 లేదు, పర్వాలేదు. నా వయస్సు కూడా అంతే అయ్యుండవచ్చు. 101 00:06:31,266 --> 00:06:33,018 తను చెప్పింది నిజమే. నీ వయస్సు కూడా అంతే కావచ్చు. 102 00:06:33,101 --> 00:06:35,729 విషయం పక్కదారి పట్టకుండా పట్టాలెక్కించు, ముసలమ్మా. 103 00:06:35,812 --> 00:06:38,941 ఆ అవకాశమే లేదు. అంటే, అయ్యుండవచ్చు అనుకుంటా. 104 00:06:39,024 --> 00:06:44,071 మీరు ఒకే తరానికి చెందినవాళ్లనుకుంటా. 105 00:06:44,655 --> 00:06:46,448 కానీ, తను రీగన్ కి ఓటేసింది. 106 00:06:47,324 --> 00:06:52,120 మీరు 60ల కాలంలోనే ఉండిపోయారు. 107 00:06:52,204 --> 00:06:53,330 ధన్యవాదాలు. 108 00:06:55,249 --> 00:06:57,793 లేదు. నా ఉద్దేశం అక్కడే ఉండిపోయారని కాదు. 109 00:06:58,585 --> 00:07:01,171 దేవుడా, నాకు గంజాయి అంటే పరమ అసహ్యం. నా చేత పిచ్చి పనులను చేయిస్తుంది. 110 00:07:01,255 --> 00:07:03,924 -సరైన పదం ఏంటబ్బా? -పాదుకొనిపోయారు. 111 00:07:04,716 --> 00:07:07,261 అవును. అవును! అదే. 112 00:07:07,886 --> 00:07:12,057 మీరు ఆ కాలంలోనే పాదుకొనిపోయారు. 113 00:07:12,140 --> 00:07:15,394 అందుకే, మీరు నాకు భలేగా అనిపిస్తారు, కానీ... 114 00:07:15,894 --> 00:07:17,437 ఇంకా మాట్లాడుతూనే ఉందేంటి? 115 00:07:18,272 --> 00:07:21,400 ఇంకా ప్రొఫెసర్ రూబెన్... అదే, 116 00:07:21,483 --> 00:07:24,653 -డానీ ఎందుకంత... -డానీ. 117 00:07:25,529 --> 00:07:27,531 -తేడాగా ఉంటాడా? -ఆయన అంటే అయిష్టత. 118 00:07:29,157 --> 00:07:30,492 డిపార్టుమెంట్ లో. 119 00:07:32,995 --> 00:07:35,581 ప్రొఫెసర్ రూబిన్ ని ఉద్యోగంలో నుండి తీసేస్తున్నారు. 120 00:07:36,748 --> 00:07:40,919 ఇంకా మాలో చాలా మందికి, కనీసం కొంత మందికి అయినా, 121 00:07:41,003 --> 00:07:43,172 ఆయనంటే నిజంగా చాలా ఇష్టం. 122 00:07:43,255 --> 00:07:46,383 కానీ డిపార్టుమెంట్ లో, ఆయన అంటే ఎవ్వరికీ పడటం లేదు. 123 00:07:46,925 --> 00:07:48,218 నువ్వు ఇక బయలుదేరితే మంచిది. 124 00:07:48,302 --> 00:07:50,345 ప్రొఫెసర్ రూబిన్ కి గుడ్ నైట్ చెప్పి వెళ్తే బాగుంటుందేమో? 125 00:07:50,429 --> 00:07:52,222 నువ్వు చెప్పావని ఆయనకి నేను చెప్తాలే. 126 00:07:54,558 --> 00:07:55,642 సరే. 127 00:08:15,495 --> 00:08:18,123 ఉద్యోగం పోయినవాడితో పడుకోవడంలో నీకు ఇబ్బంది ఉండదనే ఆశిస్తున్నా. 128 00:08:25,380 --> 00:08:28,342 ఇవాళ నువ్వు తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. 129 00:08:28,425 --> 00:08:31,428 పాపని బడి వద్ద దింపేశాక, నేరుగా బ్యాలే క్లాస్ కి వెళ్లాలి. 130 00:08:31,512 --> 00:08:34,181 విరామమే తీసుకోకుండా మొత్తం క్లాసు అయ్యే దాకా ఉండాలి. 131 00:08:34,264 --> 00:08:37,308 ఆ తర్వాత, పక్కనే ఉన్న హోటల్ లో వెజ్ సలాడ్ తినాలి, 132 00:08:37,392 --> 00:08:39,727 చిప్స్ జోలికి, సోడా జోలికి వెళ్లకూడదు. 133 00:08:39,811 --> 00:08:42,231 ఇవన్నీ నువ్వు సక్రమంగా చేస్తే, అప్పుడు డిన్నర్ తర్వాత, 134 00:08:42,313 --> 00:08:45,859 నువ్వు కాస్తంత ఎక్కువ ఫ్రూట్ సలాడ్ ని ఐస్ క్రీమ్ లేకుండా తినవచ్చు. 135 00:08:45,943 --> 00:08:48,362 ఇక చివరగా స్కిమ్డ్ పాలతో ముగించేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. 136 00:08:48,445 --> 00:08:51,657 కాస్తంత క్రమశిక్షణతో చేస్తే, ఇవన్నీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 137 00:08:51,740 --> 00:08:53,575 నీకు బద్ధకం లేకపోయుంటే, ఈ అవసరం వచ్చుండేది కాదు. 138 00:08:53,659 --> 00:08:55,869 ఇతరులకు ఈ విధమైన సపోర్ట్ అక్కర్లేదు. 139 00:08:55,953 --> 00:08:58,580 షీలా, ఇక ఈ లోకానికి రా. హలో. 140 00:08:58,664 --> 00:08:59,748 నేను ఏ టై వేసుకోవాలి? 141 00:08:59,831 --> 00:09:01,124 డీన్ తో ఇవాళ సమావేశం ఉంది. 142 00:09:02,000 --> 00:09:03,877 నువ్వు... నువ్వు లేత పసుపుది వేసుకుంటే బాగుంటుందనుకుంటా. 143 00:09:03,961 --> 00:09:06,672 నాకు అదంటే ఇష్టం. దాన్ని మీ అంకుల్ అంత్యక్రియల కోసమని కొన్నాను. 144 00:09:06,755 --> 00:09:08,090 అవును. ఆ దరిద్రుడు. 145 00:09:08,173 --> 00:09:09,299 ఏం సమావేశం? 146 00:09:09,383 --> 00:09:11,510 నన్ను పిలిచారు. 147 00:09:11,593 --> 00:09:14,012 బహుశా ఎప్పుడూ జరిగే భజన కార్యక్రమమే ఏమో. 148 00:09:14,096 --> 00:09:16,265 కానీ నన్ను నియమించుకున్నప్పుడే నేనేం సాధిస్తానో వాళ్లకి తెలిసిపోయుంటుంది, కదా? 149 00:09:16,348 --> 00:09:18,016 నువ్వంటే నాకు ప్రాణం. ఏం జరిగినా కూడా. 150 00:09:18,100 --> 00:09:20,894 -అనుకోనిదేమైనా జరుగుతుందంటావా? -లేదు. 151 00:09:20,978 --> 00:09:23,564 ఒసేయ్ పిరికిపంద. నువ్వు అతనికి చెప్పి తీరాలి. 152 00:09:23,647 --> 00:09:25,148 నేనయితే ఏదైనా మంచి విషయం జరగబోతోంది అనుకుంటున్నా. 153 00:09:25,232 --> 00:09:26,900 ఇన్ చార్జ్ చెయిర్మన్ పదవి ఖాళీగా ఉంది, 154 00:09:26,984 --> 00:09:28,652 నన్ను అందరూ తేడా మనిషిగా చూస్తారని తెలుసు, కానీ... 155 00:09:28,735 --> 00:09:30,612 లోగన్ కుటుంబం ఈరాత్రికి డిన్నర్ కి వస్తున్నారని గుర్తుంది కదా? 156 00:09:30,696 --> 00:09:32,072 ఓరి దేవుడా. అది ఇవాళేనా? 157 00:09:32,155 --> 00:09:35,492 ఏం వండమంటావు? హైదరాబాద్ దమ్ బిర్యానీ చేద్దామనుకుంటున్నా. 158 00:09:35,576 --> 00:09:38,203 కానీ జాక్ ఈ మధ్య బాగా తిరుగుతున్నాడు. అది అతనికి మరీ మామూలు వంటకంలా అనిపించవచ్చు. 159 00:09:38,287 --> 00:09:40,956 లేకపోతే నువ్వు సెలవుల్లో ఉన్నప్పుడు ఎండు చేపలు తెచ్చావు కదా, 160 00:09:41,039 --> 00:09:42,666 అది చేయమన్నా చేస్తాను. 161 00:09:42,749 --> 00:09:43,876 వెరైటీగా ఏదైనా చేద్దామనుకుంటున్నా. 162 00:09:43,959 --> 00:09:46,295 ఆహారం గురించి ఇంత ఆలోచించాలని నాకు లేదు, సరేనా? 163 00:09:46,378 --> 00:09:47,421 ఏదోకటి నువ్వే చేసేయ్. 164 00:09:47,504 --> 00:09:50,465 వెరైటీగా నోరూరించేది ఏదోకటి చేయ్, కాకపోతే మరీ హెవీగా లేకుండా చూసుకో. 165 00:09:50,549 --> 00:09:51,550 ఏమంటావు? 166 00:09:53,343 --> 00:09:55,345 ఆహారం గురించి ఇంత మాత్రం ఆలోచించేది నువ్వేరా, 167 00:09:55,429 --> 00:09:58,307 -నికృష్టుడా. -హేయ్, నువ్వు నాకొకటి బాకీ ఉన్నావు. 168 00:09:59,224 --> 00:10:01,310 -గుర్తుంచుకో. -అతనికి చెప్పేయ్! 169 00:10:01,810 --> 00:10:03,937 నిన్న రాత్రి సిమోన్ నాతో ఒక విషయం చెప్పింది. 170 00:10:05,022 --> 00:10:07,107 నీ ఉద్యోగం గురించి. 171 00:10:07,900 --> 00:10:10,736 అది ప్రమాదంలో ఉందట. 172 00:10:11,320 --> 00:10:12,487 కానీ అది మంచి విషయమే అనుకుంటా. 173 00:10:12,571 --> 00:10:15,866 నీకు ఎలాగూ రాజకీయ చరిత్రని బోధించడం ఇష్టం లేదు. చరిత్రను సృష్టించాలన్నది నీ లక్ష్యం. 174 00:10:15,949 --> 00:10:17,034 కనుక, ఉత్తినే కూర్చోకుండా 175 00:10:17,117 --> 00:10:19,745 రంగంలోకి దిగి ఏదైనా చేయడానికి ఇది నీకు అవకాశం కావచ్చేమో. 176 00:10:20,329 --> 00:10:21,830 రాజకీయాల్లోకి అడుగుపెట్టు. 177 00:10:24,625 --> 00:10:27,002 మన్నించు. నేను... 178 00:10:27,085 --> 00:10:28,712 నేను దాని గురించి చాలా కాలంగా ఆలోచిస్తూ ఉన్నాను, 179 00:10:28,795 --> 00:10:33,550 అందుకే అది... కాస్త అతి ఆలోచనలా అనిపించి ఉంటుంది. 180 00:10:34,384 --> 00:10:38,597 బంగారం, సిమోన్ కి తనేం చేస్తుందో తనకే తెలీదు. 181 00:10:38,680 --> 00:10:39,723 నేను ఆఫీసుకు వెళ్తాను. 182 00:10:41,225 --> 00:10:42,643 వెళ్లి ఏం పీకుతావు, పోటుగాడా. 183 00:11:17,427 --> 00:11:18,428 శాండీ ఫీట్ ప్రీస్కూల్ 184 00:11:18,512 --> 00:11:19,680 హేయ్. 185 00:11:19,763 --> 00:11:23,851 శుభోదయం. నేను అలలను చూస్తూ ఉన్నాను, అంతే. డోనట్ కావాలా? 186 00:11:23,934 --> 00:11:25,394 వద్దులెండి. ధన్యవాదాలు. 187 00:11:25,477 --> 00:11:28,605 నా కవలల కోసం తీసుకున్నాను, కానీ నేను తిండిపోతును కనుక నేనే తినేస్తున్నా. 188 00:11:28,689 --> 00:11:30,023 అదేంలేదులెండి. 189 00:11:30,107 --> 00:11:31,275 అబద్ధం చెప్పావు. 190 00:11:31,358 --> 00:11:32,943 తను గున్న ఏనుగులా ఉందన్న విషయం నీకు కనబడుతోంది. 191 00:11:33,026 --> 00:11:34,570 నీకు మనుషుల లుక్స్ తప్ప ఇంకేమీ ముఖ్యం కాదు. 192 00:11:36,488 --> 00:11:38,574 నాతో కొత్త మాల్ చుట్టూ నడవడానికి మీరు కూడా రాగలరా? 193 00:11:38,657 --> 00:11:40,826 -అది సరదాగానే ఉంది. -దాని నేను మూడు సార్లు చుట్టగలిగితే, 194 00:11:40,909 --> 00:11:43,036 కాఫీడేకి వెళ్లి అక్కడి స్పెషల్ కాఫీ తాగుదామనుకుంటున్నా. 195 00:11:43,120 --> 00:11:44,329 నువ్వు దూరంగా ఉండు. 196 00:11:44,413 --> 00:11:46,498 తను మామూలు మనిషి కాదు. వెళ్తే నువ్వు కూడా తనలా అయిపోతావు. 197 00:11:46,582 --> 00:11:48,292 నేను బ్యాలే కి వెళ్లాలి, లేకపోతే వచ్చేదాన్నే. 198 00:11:48,375 --> 00:11:49,751 -బ్యాలే. -ఇంకోసారి తప్పకుండా వస్తా. 199 00:11:49,835 --> 00:11:51,211 -సరే. -శుభోదయం. 200 00:11:51,295 --> 00:11:52,713 మాతో కలిసి ప్రేయర్ చేయండి. 201 00:11:52,796 --> 00:11:55,424 జూడా వాళ్ల అమ్మ వడలు చేసింది, అవి ఇంకా వేడిగా ఉన్నాయి. 202 00:11:55,507 --> 00:11:56,800 లేదులెండి. నేను వెళ్లాలి. 203 00:11:56,884 --> 00:11:59,052 వడలు తింటే ఇంకేం లేదు, నీలా పందిలా తయారవుతాను. 204 00:11:59,136 --> 00:12:02,306 పొట్టిగా, గుండ్రంగా, లావుగా. వడలు వద్దూ, నువ్వు వద్దు. 205 00:12:02,389 --> 00:12:03,599 ఆపేయ్! 206 00:12:04,808 --> 00:12:06,185 ఏమైంది? 207 00:12:08,020 --> 00:12:09,605 మీరు అక్కడ వాహనాలను నిలపకూడదు. 208 00:12:10,480 --> 00:12:13,734 మీరు కూడా అంత విరక్తిగా ఉండకూడదు. 209 00:12:13,817 --> 00:12:16,111 సరేరా పంది. చచ్చావు నా చేతిలో. 210 00:12:16,195 --> 00:12:17,196 మన్నించండి. 211 00:12:17,988 --> 00:12:19,281 దారుణం. 212 00:12:23,535 --> 00:12:24,870 తను జాలితో చూస్తోందా? 213 00:12:24,953 --> 00:12:28,332 అవును. తను దున్నలా ఉంది, కానీ నిన్ను చూసి ఫీలైపోతోంది. 214 00:12:38,425 --> 00:12:40,052 ఆలస్యమైనా, వచ్చేశావు కదా. 215 00:12:40,135 --> 00:12:41,845 వార్మప్ ని మిస్ అవుతావు అంతేలే. 216 00:12:51,522 --> 00:12:53,357 -దాన్ని మూసేశారు. -ఏంటి? ఎప్పుడు? 217 00:12:53,440 --> 00:12:55,776 ఈ వారమే. మీకు ఆశ్చర్యంగా ఉందా? ఈ కాంప్లెక్స్ లో ఉన్నవన్నీ ఖాళీ చేసేశాయి. 218 00:12:55,859 --> 00:12:57,236 భవిష్యత్తులో నిర్మాణం జరగనుంది బ్రీమ్ టీమ్ అనుభూతి 219 00:12:57,319 --> 00:12:58,904 బ్యూటీ పార్లర్, ట్రావెల్ ఏజెన్సీ. 220 00:12:58,987 --> 00:13:00,364 అబిగేల్ చాలా పోరాడింది. 221 00:13:00,447 --> 00:13:03,033 -వాళ్లు అమ్మేశారా? -ఎప్పటికైనా అందరూ అమ్మాల్సిందే కదా? 222 00:13:03,116 --> 00:13:04,701 మీకు టానింగ్ బెడ్ యొక్క అవసరం ఉందా? 223 00:13:04,785 --> 00:13:09,289 క్షమించండి. నేను కావాలా అని అడిగి ఉండాల్సింది. దాని అవసరం ఎవరికి ఉంటుందిలే? 224 00:13:09,373 --> 00:13:13,418 నువ్వు కళావిహీనంగా, ముసలిదానిలా, లావుగా, దరిద్రంగా ఉన్నావని అంటున్నాడు. 225 00:13:24,137 --> 00:13:27,432 అదుగో మళ్లీ తనే. జుట్టుకు రంగేసుకొని తిరుగుతున్న ఆ వగలాడి ఎవరు? 226 00:13:27,516 --> 00:13:30,686 తన గురించి నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? నీకేమైంది? 227 00:13:33,021 --> 00:13:34,898 తప్పు చేసేశావు కదా. నువ్వు తనని గమనిస్తున్నట్టు తనకి తెలిసిపోయింది. 228 00:13:34,982 --> 00:13:37,651 నువ్వెంత దరిద్రంగా ఉన్నావో మొత్తం తనకి తెలిసిపోయింది. 229 00:13:48,912 --> 00:13:50,455 పళ్లూ, కూరగాయలు. 230 00:13:50,539 --> 00:13:54,042 నీ డాన్స్ క్లాస్ ని మిస్ చేసుకున్నావు కనుక, వాటిని కొనడానికే ఇక్కడికి వచ్చావు. 231 00:13:54,126 --> 00:13:57,004 హాయ్. నలుగురికి ఎన్ని వంకాయలు సరిపోతాయంటారు? 232 00:13:57,588 --> 00:13:58,755 వాళ్లు ఎలాంటి వాళ్లు? 233 00:13:58,839 --> 00:14:01,383 పాత మిత్రులు. మేము బే ఏరియాలో ఉన్నప్పుడు పరిచయం. 234 00:14:01,466 --> 00:14:05,262 ఉద్యమాల కాలంలో పరిచయం అయ్యారు. కానీ, ఇప్పుడు అతను రచయితగా పేరు సంపాదించాడు. 235 00:14:06,889 --> 00:14:09,141 ఇంకా వాళ్లు కూడా మాలాగా శాకాహారులు. 236 00:14:10,851 --> 00:14:11,935 ఆరు వంకాయలు. 237 00:14:16,565 --> 00:14:17,816 చాలా రుచికరంగా ఉంది. 238 00:14:19,276 --> 00:14:20,402 మీరు కూడా రుచి చూస్తారా? 239 00:14:20,485 --> 00:14:22,905 బ్యాలేని ఎలాగూ మిస్ చేసుకున్నావు, కనీసం రన్నింగ్ కి అయినా వెళ్లవచ్చు కదా. 240 00:14:22,988 --> 00:14:25,073 ఏ పనిలో అయినా ఇరుక్కోకముందే ఆ పని చేస్తే మంచిది. 241 00:14:27,075 --> 00:14:28,160 అయ్యో. 242 00:14:28,702 --> 00:14:30,287 పనికిమాలినదానా. 243 00:14:32,873 --> 00:14:35,584 రన్నింగ్, బ్యాలేలను పక్కన పెడితే, ఇవాళ నువ్వు కనీసం నడవలేదు కూడా. 244 00:14:35,667 --> 00:14:38,962 ఇప్పుడు చూడు. అసహ్యంగా, చండాలంగా ఉన్నావు. వాటిని వదిలేసినా వదిలేస్తావు. 245 00:14:41,590 --> 00:14:43,383 ...మా కొత్త ఫుడ్ కోర్ట్ లో, 246 00:14:43,467 --> 00:14:47,054 ప్రపంచ నలుమూలలకు చెందిన వంటకాల రుచిని మీ కుటుంబం ఆస్వాదించవచ్చు. 247 00:14:47,137 --> 00:14:48,722 మిమ్మల్ని జాన్ బ్రీమ్ పంపించారు అని చెప్పండి చాలు. 248 00:14:48,805 --> 00:14:50,349 జాన్ బ్రీమ్. సన్నాసివిరా నువ్వు. 249 00:14:50,432 --> 00:14:51,975 ఈరోజు నేను బ్యాలేకి వెళ్లలేకపోవడానికి కారణం నువ్వే. 250 00:14:52,059 --> 00:14:53,477 మా ప్రాంతాన్నంతా నాశనం చేసేస్తున్నావు. 251 00:14:53,560 --> 00:14:55,687 ఉన్నదే వృథా అనుకుంటుంటే, ఇంకో షాపింగ్ మాల్ అట. 252 00:15:00,067 --> 00:15:01,151 అసలు సిసలైన తేనె 253 00:15:02,027 --> 00:15:05,155 ఇంకెందుకు ఆలస్యం. నీకు కావలసింది అదే కదా. 254 00:15:17,334 --> 00:15:18,794 అబ్బా, అదిరింది. 255 00:15:26,385 --> 00:15:28,428 కోస్ట్ బ్యాంక్ 256 00:15:50,784 --> 00:15:51,785 బర్గర్లు 257 00:15:55,956 --> 00:15:57,082 పెలికన్ బర్గర్ కి స్వాగతం. 258 00:15:57,165 --> 00:16:00,794 మూడు చికెన్ చీజ్ బర్గర్లు, మూడు లార్జ్ ఫ్రైలు, ఒక్ చాక్లెట్ షేక్. ధన్యవాదాలు. 259 00:16:05,507 --> 00:16:07,384 -ఇవిగోండి. -చాలా చాలా ధన్యవాదాలు. 260 00:16:07,843 --> 00:16:09,261 రోజంతా హాయిగా గడపండి. 261 00:16:21,231 --> 00:16:22,399 ఇదిగోండి. 262 00:16:28,197 --> 00:16:29,448 రోజంతా హాయిగా గడపండి! 263 00:16:39,124 --> 00:16:41,001 ఫేమస్ బర్గర్ 264 00:17:12,616 --> 00:17:15,953 సరే. ఇదే ఆఖరిసారి. ఇక వీటి ముఖం చూసేదే లేదు. 265 00:17:17,704 --> 00:17:18,704 సమ్మిట్ 266 00:17:18,789 --> 00:17:21,165 ఈ అద్భుతమైన బార్లని తిని మైమరచిపోండి 267 00:17:21,250 --> 00:17:24,670 నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఒక్కసారి నోట్లోకి వెళ్తే చాలు 268 00:17:24,752 --> 00:17:29,883 సమ్మిట్ మీద మనస్సు పారేసుకుంటారు పల్లీలు, వేఫర్లతో చాలా తేలిగ్గా ఉంటుంది 269 00:17:29,967 --> 00:17:32,803 సమ్మిట్ కుకీ బార్లు. చాక్లెట్ పూతతో కరకరమంటాయి. 270 00:17:32,886 --> 00:17:35,681 రేపు నేను తాజా, ఆరోగ్యకరమైన ఆహారం తింటాను. 271 00:17:35,764 --> 00:17:39,017 కొత్త డాన్స్ క్లాస్ ని వెతుక్కుంటాను. బీచ్ లో నడుస్తాను. 272 00:17:40,310 --> 00:17:42,437 రేపు, కులాసాగా గడుపుతాను. 273 00:17:55,826 --> 00:17:56,910 నాన్నా! 274 00:17:56,994 --> 00:17:59,246 నేను పుట్టగొడుగు కూర చేశాను. 275 00:17:59,329 --> 00:18:00,539 నాకు తినాలని లేదు. 276 00:18:04,168 --> 00:18:05,502 ఏమైనా డ్రింక్ చేసి ఇవ్వనా? 277 00:18:05,586 --> 00:18:07,546 నాకేమీ తాగాలని లేదు, తినాలని లేదు. 278 00:18:07,629 --> 00:18:09,798 నాకు డ్రింక్ వద్దు ఏమీ వద్దు, నాకు బతకాలని లేదు. 279 00:18:09,882 --> 00:18:11,550 హాయ్, నాన్నా. హాయ్, నాన్నా. 280 00:18:11,633 --> 00:18:14,303 హాయ్. హలో. చాలా? 281 00:18:16,346 --> 00:18:18,515 అయ్యో, బంగారం. ఏం కాలేదు. ఏం పర్వాలేదు. నాన్నకి ఆఫీసులో... 282 00:18:18,599 --> 00:18:21,435 ఏం ఎందుకు కాలేదు. షీలా, చాలానే అయింది. సరేనా? 283 00:18:21,518 --> 00:18:23,520 ఏం జరిగిందో నీకు తెలుసుకోవాలనుందా? 284 00:18:23,604 --> 00:18:25,564 అది చాలా అవమానకరంగా అనిపించింది. 285 00:18:25,647 --> 00:18:29,651 నేను అక్కడ ఒక దద్దమ్మలా కూర్చున్నాను. 286 00:18:29,735 --> 00:18:34,072 ఈ చెత్త టై వేసుకొని కూర్చున్నా. నువ్వు హెచ్చరించి ఉండాల్సింది. 287 00:18:35,240 --> 00:18:37,409 నేను హెచ్చరించాను కదా. 288 00:18:37,492 --> 00:18:39,494 ఈ చెత్త కాలేజీ కోసం నేను ఎంత సమయాన్ని, ప్రతిభని 289 00:18:39,578 --> 00:18:42,456 వృథా చేశానో తలుచుకుంటుంటే బాధగా ఉంది. 290 00:18:42,539 --> 00:18:45,959 చెత్త వెధవలకి అందరినీ పర్మెనెంట్ చేశారు. చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. 291 00:18:46,043 --> 00:18:48,086 కానీ నా కాంట్రాక్ట్ మాత్రం పొడగించలేదు. 292 00:18:48,170 --> 00:18:49,338 ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. 293 00:18:49,838 --> 00:18:52,633 అతని దగ్గర ఏమీ లేదంటే, మరి నీ దగ్గర ఏముంది? అంత కన్నా దారుణమైనది, నువ్వు... 294 00:18:52,716 --> 00:18:53,717 నేను ఒప్పుకోను. 295 00:18:56,762 --> 00:19:00,516 ఈ భస్మం నుండి నా రాజకీయ జీవితాన్ని చిగురింపజేయడానికి 296 00:19:00,599 --> 00:19:04,019 ఇది నాకొక అవకాశం అని చెప్పబోతున్నావా? 297 00:19:04,102 --> 00:19:05,395 అవును. 298 00:19:06,522 --> 00:19:11,902 హేయ్. నువ్వు ఒక సాధారణ టీచర్ గా ఎదగడానికి మనం ఇక్కడికి రాలేదు. 299 00:19:11,985 --> 00:19:15,697 మనం ఇక్కడికి రావడానికి కారణం, మనం తీరప్రాంతం వెంబడి ఇక్కడికి వచ్చాం. 300 00:19:16,615 --> 00:19:18,617 ఆ అంతేలేని సముద్రాన్ని చూశాం. 301 00:19:18,700 --> 00:19:21,036 అదే సమయానికి బీచ్ బాయ్స్ పాట రేడియోలో వచ్చింది. 302 00:19:21,119 --> 00:19:22,412 "వుడున్ట్ ఇట్ బీ నైస్"? 303 00:19:22,496 --> 00:19:24,998 అవును. మనకి ఇదే రాసి పెట్టి ఉండింది. 304 00:19:25,082 --> 00:19:26,625 మన నివాసంగా. 305 00:19:26,708 --> 00:19:28,877 -గుర్తుందా? -బ్రహ్మాండంగా గుర్తుంది. 306 00:19:28,961 --> 00:19:31,713 ఇప్పుడు ఆ దరిద్ర రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జాన్ బ్రీమ్... 307 00:19:32,923 --> 00:19:36,593 తన షాపింగ్ మాల్ కోసం ఈ తీరంలోని అణువణవునూ చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. 308 00:19:36,677 --> 00:19:37,803 వాడిని అడ్డుకొనేది ఎవరు? 309 00:19:37,886 --> 00:19:41,807 నీకున్నంత ముందు చూపు ఎవ్వరికీ లేదు. నీకున్నంత తెలివి ఎవ్వరికీ లేదు. 310 00:19:41,890 --> 00:19:44,852 రాజకీయాలలో తెలివి ఉన్నా, లేకపోయినా, అది జనాలకి అనవసరం. 311 00:19:44,935 --> 00:19:47,229 మన జనాలు రోనాల్డ్ రీగన్ ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 312 00:19:47,312 --> 00:19:49,731 నేను ఇంకెక్కడైనా ఉద్యోగం వెతుక్కోవాలి. 313 00:19:51,316 --> 00:19:53,902 కొంత కాలం క్రితం డెనిసన్ కాలేజీ నన్ను సంప్రదించింది. 314 00:19:53,986 --> 00:19:55,362 -ఒహాయోనా? -అవును. 315 00:19:55,445 --> 00:19:58,240 ఒహాయో. అడుక్కొనే వాడు దొరికిందే తినాలి. 316 00:19:59,116 --> 00:20:02,327 ఆ సామెత ఏదో అలాగే ఉంటుంది. దేవుడా. 317 00:20:04,204 --> 00:20:06,582 ఓరి దేవుడా. వాళ్లు ముందే వచ్చేశారు. 318 00:20:06,665 --> 00:20:08,917 -ఎవరు? -లోగన్ కుటుంబం. 319 00:20:09,001 --> 00:20:13,046 ఏంటి? ఇవాళేనా? నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? 320 00:20:13,130 --> 00:20:15,966 నువ్వు చెప్పావు. కానీ మనోడు ఆయన లోకంలో ఆయన ఉన్నాడు... 321 00:20:16,049 --> 00:20:17,259 చెప్పినట్టే ఉన్నాను. 322 00:20:17,342 --> 00:20:18,927 నేను అతనితో ఏం చెప్పాలి? 323 00:20:19,011 --> 00:20:21,263 తన పుస్తకం విషయంలో అతను మంచి కాంట్రాక్ట్ కొట్టేశాడు, నా దగ్గర బొచ్చు ఉంది. 324 00:20:21,346 --> 00:20:23,932 సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండి, విశ్రమించు. 325 00:20:24,016 --> 00:20:25,767 నీకు ఆరోగ్యం బాగా లేదని చెప్తాను. ఏం కాదులే. 326 00:20:25,851 --> 00:20:27,269 వద్దు, వద్దు. 327 00:20:28,437 --> 00:20:32,274 నువ్వెళ్లి భోజనం తీసుకురా. వాళ్లని నేను రిసీవ్ చేసుకుంటాను. 328 00:20:32,357 --> 00:20:33,859 వాళ్లని నేను రిసీవ్ చేసుకుంటాను, నాన్నా. 329 00:20:39,823 --> 00:20:41,158 భలేవారే. నేను శుభ్రం చేస్తాలే. 330 00:20:41,241 --> 00:20:42,910 మీరు అక్కడ కూర్చొని హాయిగా గడపండి, 331 00:20:42,993 --> 00:20:45,954 ఇక్కడ నేను మాత్రం వంటగదిలో ఈ పనికిమాలినదానితో వేగాలి. 332 00:20:48,123 --> 00:20:52,169 అయితే, అతను ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు, ఇది మాకు ఇందాకే తెలిసింది. 333 00:20:52,252 --> 00:20:55,797 ఆయన ఫిల్ డోనహ్యు షోలో అతిథిగా పాల్గొనబోతున్నాడు. 334 00:20:56,423 --> 00:20:58,175 అతను ఎవరో తెలియనట్టు నటించు. 335 00:20:58,258 --> 00:20:59,927 అది టెలివిషన్ షోనా? 336 00:21:00,010 --> 00:21:02,346 ఫిల్ కి ఆయన రాసిన పుస్తకం చాలా బాగా నచ్చిందట. 337 00:21:02,429 --> 00:21:07,643 ఆ విషయం తెలిసి మా ఎడిటర్ ఎగిరి గంతేసింది, దాని వల్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయి అంది. 338 00:21:07,726 --> 00:21:08,894 వావ్. 339 00:21:09,978 --> 00:21:12,689 అసలు విషయం ఏమిటంటే, జాక్ కి... 340 00:21:14,441 --> 00:21:16,860 దాన్ని జ్ఞానోదయం అంటారో ఏమో నాకు తెలీదు కానీ, 341 00:21:16,944 --> 00:21:18,779 నా దృష్టిలో ఒక స్పష్టత అయితే వచ్చింది. 342 00:21:19,279 --> 00:21:24,326 ఏదైనా పెద్ద మార్పును తీసుకురావాలంటే డబ్బు సంపాదించాల్సిందే. 343 00:21:25,869 --> 00:21:30,040 అంతే కదా? మనల్ని ఆదర్శంగా తీసుకోవలన్నా, మన మాట వినాలన్నా డబ్బు ఉండాలి. 344 00:21:30,123 --> 00:21:31,667 ఈ సోది ఏంట్రా బాబూ. 345 00:21:31,750 --> 00:21:33,669 భలే మంచి విషయం చెప్పావు. 346 00:21:34,253 --> 00:21:35,546 జాక్ చాలా సంబరపడిపోయుంటాడు. 347 00:21:37,130 --> 00:21:38,632 అతను కంగారుపడిపోతున్నాడు. 348 00:21:38,715 --> 00:21:40,592 జనాల ముందు ఎప్పుడూ మాట్లాడి ఎరుగడు. 349 00:21:41,426 --> 00:21:46,014 డానీయే జనాలలో ఊపు తెచ్చేవాడు. మనకి ప్రేరణ ఇచ్చేవాడు. 350 00:21:47,891 --> 00:21:49,977 ఉద్యమంలో మనం పాలుపంచుకొన్న ఆ రోజులే వేరు. 351 00:21:50,853 --> 00:21:54,982 రీగన్ మన మీదకి నేషనల్ గార్డ్ ని ఉసిగొల్పినప్పుడు మనం చాలా భయపడిపోయాం. 352 00:21:56,233 --> 00:21:58,026 అప్పుడు మనతో డానీ మాట్లాడాడు. 353 00:21:58,902 --> 00:22:02,489 మనం దేని కోసం పోరాటం చేస్తున్నామో మనకి గుర్తుచేశాడు. 354 00:22:02,573 --> 00:22:05,951 మనల్ని శాంతపరిచాడు, మనలో ధైర్యం నింపాడు. 355 00:22:06,702 --> 00:22:08,036 గుర్తుందా? 356 00:22:08,620 --> 00:22:12,124 బ్రహ్మాండంగా గుర్తుంది. అందుకే కదా నేను అతని ప్రేమలో పడిపోయాను. 357 00:22:12,708 --> 00:22:14,209 మనందరం పడ్డాం. 358 00:22:15,586 --> 00:22:17,671 కానీ అతడిని నువ్వు దక్కించుకున్నావు. 359 00:22:18,755 --> 00:22:23,594 ఇప్పటికీ వచ్చి ప్రసంగించమని డానీని అడుగుతూ ఉంటారు. ఫిల్ "డోనాహూ" కాదనుకో, కానీ... 360 00:22:23,677 --> 00:22:24,678 -హ్యు? 361 00:22:24,761 --> 00:22:25,888 -డోనహ్యు. -డోనహ్యు. 362 00:22:25,971 --> 00:22:27,681 -డోనహ్యు, అవును. అతను చాలా పేరు పొందిన... -డోనహ్యు. 363 00:22:27,764 --> 00:22:30,809 కానీ అవకాశం వస్తే, ఇప్పటికి కూడా అతను జనాలలో స్ఫూర్తి రగిలించగలడు. 364 00:22:30,893 --> 00:22:32,603 తన బొజ్జ చూడు ఎంత ఉందో. 365 00:22:32,686 --> 00:22:36,273 తన కన్నా నువ్వే సన్నగా, అందంగా ఉన్నావు. తను బోండాంలా ఉంది. 366 00:22:36,899 --> 00:22:37,900 నువ్వు కాస్త కేకు తింటావా? 367 00:22:40,110 --> 00:22:41,153 వద్దులే. 368 00:22:41,236 --> 00:22:44,573 లేదు, మేము చాలా ఊళ్లకి తిరగాల్సి వస్తోంది కదా, వాటి కోసం తెచ్చుకొన్న బట్టలు 369 00:22:44,656 --> 00:22:45,949 నాకు సరిపోవాలంటే నేను ఇలాంటివి తినకూడదు. 370 00:22:46,033 --> 00:22:47,367 ఇక ఆపు. నువ్వు చాలా బాగున్నావు. 371 00:22:48,660 --> 00:22:50,954 లేదు. నువ్వు అస్సలు ఏమీ తినలేదు. 372 00:22:52,122 --> 00:22:53,790 -నేను తిన్నాను. -లేదు, నువ్వు తినలేదు. 373 00:22:53,874 --> 00:22:55,792 -నేను తిన్నాను. -నువ్వు కేకు తినలేదు. 374 00:22:55,876 --> 00:22:56,960 నేను చూడలేదు అనుకోకు. 375 00:22:57,044 --> 00:22:58,712 మూసుకోని తిను తల్లీ. 376 00:23:00,088 --> 00:23:01,548 -హాయ్. -హేయ్. 377 00:23:02,049 --> 00:23:05,177 మన మధ్య ఒక భవిష్యత్తు సెనేటర్ ఉన్నాడని మీరు గ్రహించారా? 378 00:23:05,260 --> 00:23:06,553 డానీ ఎలక్షన్లలో పోటీ పడుతున్నాడు. 379 00:23:07,054 --> 00:23:08,972 -అవును, అది నిజం. -అది చాలా మంచి వేదిక కూడా. 380 00:23:09,056 --> 00:23:10,682 కోస్తా ప్రాంతపు పరిరక్షణ. 381 00:23:10,766 --> 00:23:12,434 అతను రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి వ్యతిరేకంగా పోరాడతాడు. 382 00:23:12,518 --> 00:23:14,770 సూపర్ ఐడియా. అది ఎక్కడో వినట్టుందే? 383 00:23:14,853 --> 00:23:16,563 -అది చాలా మంచి విషయం. -చాలా ఆనందంగా ఉంది. 384 00:23:18,106 --> 00:23:19,107 మీకో విషయం చెప్పాలి, 385 00:23:19,191 --> 00:23:22,402 ఈ విషయం మేము తర్వాత చెప్పాలనుకున్నాం, కానీ ఇప్పుడే చెప్పేస్తున్నాం. 386 00:23:23,779 --> 00:23:25,864 మేము తల్లిదండ్రులం కాబోతున్నాం. 387 00:23:27,324 --> 00:23:28,450 నేను గర్భవతిని. 388 00:23:30,827 --> 00:23:32,287 అభినందనలు. 389 00:23:32,371 --> 00:23:34,373 -సూపర్. ఇంకో రౌండ్ వేద్దాం. -అది చాలా గొప్ప విషయం. 390 00:23:34,456 --> 00:23:37,960 తను లావుగా లేదు, కడుపుతో ఉంది, మహాతల్లీ. 391 00:23:39,837 --> 00:23:41,296 నేను హాజర్ వాళ్ళతో మాట్లాడాను, 392 00:23:41,380 --> 00:23:44,925 బరిలో నిలబడటానికి నేను సంసిద్ధంగా ఉంటే... 393 00:23:46,552 --> 00:23:48,178 వాళ్ళు నాకు మద్దతు ఇస్తామన్నారు. 394 00:23:48,762 --> 00:23:50,138 వావ్. 395 00:23:50,222 --> 00:23:51,723 అది చాలా గొప్ప విషయం. 396 00:23:52,307 --> 00:23:53,976 మనోడు లావు అవుతున్నట్టున్నాడే. 397 00:23:54,059 --> 00:23:56,687 అవును, నేను వెళ్లి, అతని మనుషుల ముందు మాట్లాడాలి. 398 00:23:56,770 --> 00:23:58,146 ప్రసంగించి చాలా కాలమైంది కదా, దానికి సాన పెట్టాలి. 399 00:23:59,106 --> 00:24:02,568 చాలా మంచి విషయం చెప్పావు. నాకు చాలా ఆనందంగా ఉంది. 400 00:24:02,651 --> 00:24:04,194 ఇతను నిజంగానే లావయ్యాడు. 401 00:24:04,278 --> 00:24:05,904 కార్యక్రమాలకూ, వాటికీ వీటికీ వెళ్ళాల్సి వస్తుంది కూడా. 402 00:24:05,988 --> 00:24:10,200 డెమోక్రాటిక్ పార్టీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవాలి. నేను పోటీదారుని అని తెలపాలి. 403 00:24:11,326 --> 00:24:14,663 నాకు సూట్ ఉందా? నేను ఒక ప్రసంగాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. దేవుడా. 404 00:24:14,746 --> 00:24:16,415 మీ నాన్న అంత్యక్రియల సమయంలో వాడింది ఉందిగా. 405 00:24:17,958 --> 00:24:20,544 మా నాన్న అంత్యక్రియల సమయంలో నేను ఇచ్చిన ప్రసంగాన్ని వాడమంటున్నావా? 406 00:24:21,044 --> 00:24:22,212 సూట్ గురించి మాట్లాడుతున్నా. 407 00:24:22,296 --> 00:24:23,422 సరే. 408 00:24:24,464 --> 00:24:26,008 నా అంత్యక్రియల సూట్. 409 00:24:26,633 --> 00:24:28,427 మా అమ్మ, నాన్న, ఇద్దరి అంత్యక్రియలకి నేను అది వేసుకున్నాను. 410 00:24:29,553 --> 00:24:31,388 కానీ ఓ విషయం చెప్పనా? షేక్స్పియర్ కోట్ ఉందే. 411 00:24:31,471 --> 00:24:32,639 అది నిజంగా పనిచేసే అవకాశముంది. 412 00:24:34,391 --> 00:24:35,726 అది బాగోదు అంటావా? 413 00:24:36,310 --> 00:24:37,853 లేదులే. 414 00:24:38,687 --> 00:24:41,440 "అతను మగాడిలా జీవించాడు. ఆయనలో అన్ని లక్షణాలూ ఉన్నాయి." 415 00:24:41,523 --> 00:24:42,608 లేదు, నేను సూట్ గురించి మాట్లాడుతున్నా. 416 00:24:43,317 --> 00:24:45,277 అది మరీ ఫార్మల్ గా ఉంటుందా? అంటే... 417 00:24:45,360 --> 00:24:48,322 జనాలు నన్ను ఒక... 418 00:24:48,405 --> 00:24:49,448 ఊపిరాడటం లేదు. 419 00:24:49,531 --> 00:24:50,741 ...మాయలోడిలా చూస్తారంటావా? 420 00:24:51,450 --> 00:24:54,828 బర్కిలీకి చెందిన ఒక అందవికారమైన యూద మాయలోడు 421 00:24:54,912 --> 00:24:56,955 అందరినీ మాయ చేయాలని చూస్తున్నాడని అనుకుంటారంటావా? 422 00:24:57,664 --> 00:24:59,583 వాడిని చూస్తే నీకు ఒళ్ళు ఎలా జలదరిస్తుందో చెప్పు. 423 00:25:00,167 --> 00:25:01,251 వాడు తినే విధానం. 424 00:25:02,252 --> 00:25:03,545 వాడి నగ్న దేహం. 425 00:25:03,629 --> 00:25:05,506 సెక్స్ సమయంలో వాడికి పట్టే చెమట. 426 00:25:07,925 --> 00:25:09,927 వాళ్లకి నీ అసలైన వ్యక్తిత్వమే కనిపిస్తుంది అనుకుంటా. 427 00:25:11,094 --> 00:25:13,722 వివేకం, విషయం ఉన్నవాడిలా కనబడతావు. 428 00:25:14,264 --> 00:25:15,766 మహా నాయకుడిగా కనబడతావు. 429 00:25:20,771 --> 00:25:21,855 మరి నువ్వెవరివో తెలుసా? 430 00:25:23,315 --> 00:25:25,859 నువ్వు బేస్ లైన్ లాంటి దానివి. 431 00:25:27,528 --> 00:25:29,279 మెలోడీలో దాగుండే బేస్ లైన్ అన్నమాట. 432 00:25:30,364 --> 00:25:33,367 అప్పుడప్పుడూ అది ఉందని తెలియదు కూడా, కానీ అది చాలా ముఖ్యం. 433 00:25:34,117 --> 00:25:35,118 ఓ విషయం చెప్పనా? 434 00:25:36,370 --> 00:25:38,330 నువ్వే లేకపోతే పాటే లేదు. 435 00:25:39,206 --> 00:25:40,415 ఏమీ ఉండదు. 436 00:25:46,421 --> 00:25:47,422 మనకి డబ్బు అవసరం కావచ్చు. 437 00:25:47,506 --> 00:25:49,591 మనం బ్రీమ్, ఇంకా అతని మనుషులతో తలపడాలంటే, 438 00:25:49,675 --> 00:25:51,552 బ్యాలట్ లో నా పేరు పడటానికి కనీసం వెయ్యి డాలర్లైనా కావాలి. 439 00:25:51,635 --> 00:25:53,804 ఇక దాని తర్వాత, మనం నిధులను సేకరించగలం. 440 00:25:54,972 --> 00:25:57,015 అంత డబ్బు మన బ్యాంక్ ఖాతాలో ఉంది. ఖచ్చితంగా ఉంది. 441 00:25:57,099 --> 00:25:58,809 మనం ఇలాంటి అవసరం వస్తుందనే కదా దాన్ని దాచుకుంది? 442 00:25:58,892 --> 00:26:00,060 నువ్వేమీ దాన్ని దాచలేదు. 443 00:26:00,143 --> 00:26:02,437 నువ్వు దాన్ని తినడానికి, కూర్చోవడానికి తగలెట్టేశావు, పంది. 444 00:26:02,521 --> 00:26:05,107 ఇవాళ పెద్ద అల వస్తోంది. అతడిని చూడు. 445 00:26:05,190 --> 00:26:07,484 నువ్వు చేసిన పని గురించి అతనికి తెలియడానికి ఎంత సేపు పడుతుంది? 446 00:26:07,568 --> 00:26:09,903 -అలా చేస్తే ఎక్కువ కష్టపడాలి! -అయిదు, నాలుగు, 447 00:26:09,987 --> 00:26:11,321 -మూడు... -తీరానికి సమాంతరంగా చేయాలి. 448 00:26:11,405 --> 00:26:12,447 ...రెండు, 449 00:26:12,531 --> 00:26:13,991 -ఒకటి. -కొత్తవాళ్ళు. 450 00:26:43,353 --> 00:26:45,230 నాకు నా బ్యాలెన్స్ చెప్పగలరా. 451 00:26:45,314 --> 00:26:46,982 బంగారం. నిన్ను కిందికి దించుతాను. 452 00:26:50,652 --> 00:26:52,237 సరే మరి. శాంతంగా, రిలాక్స్ గా ఉండు. 453 00:26:52,321 --> 00:26:53,530 ఒక్క నిమిషం అండి. 454 00:26:53,614 --> 00:26:55,574 తప్పకుండా బ్యాలెన్స్ ఉండే ఉంటుంది. 455 00:26:57,367 --> 00:26:58,535 ఏటిఎం మెషిన్ ఉందని తెలుసు. 456 00:26:58,619 --> 00:27:01,914 కానీ, ఒక మనిషితో మాట్లాడాలనిపించింది. 457 00:27:02,956 --> 00:27:04,458 నన్ను పాత కాలపు మనిషి అనుకోవచ్చు. 458 00:27:11,298 --> 00:27:12,424 ధన్యవాదాలు. 459 00:27:13,133 --> 00:27:14,176 కోస్ట్ బ్యాంక్ ఆఫ్ కాలిఫోర్నియా మొత్తం 57.13 ఉంది 460 00:27:14,259 --> 00:27:15,260 తర్వాతి కస్టమర్ రండి. 461 00:27:15,344 --> 00:27:18,889 నిజానికి, మన్నించాలి. నా ఇటీవలి లావాదేవీల కాపీ 462 00:27:19,848 --> 00:27:20,849 ఇవ్వగలరా? 463 00:27:43,163 --> 00:27:44,957 మీకు ఇంకా ఏమైనా కావాలా? ఎందుకంటే... 464 00:27:45,958 --> 00:27:48,585 నేను డబ్బును విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. 465 00:27:49,837 --> 00:27:51,004 ఎంత తీసుకోవాలనుకుంటున్నారు? 466 00:27:51,088 --> 00:27:52,214 యాభై డాలర్లు. 467 00:27:52,297 --> 00:27:54,967 యాభై, తర్వాత ఇంకో యాభై, తర్వాత ఇంకో యాభై... 468 00:27:55,050 --> 00:27:59,179 బండదానా! బండదానా! బండ, బండ, బండదానా! 469 00:27:59,263 --> 00:28:01,223 హలో, ఈ లోకంలోనే ఉన్నారా? మీకేం కాలేదు కదా? 470 00:28:01,306 --> 00:28:05,477 హాయ్. అవును. మన్నించండి. నేను చాలినంత... 471 00:28:05,561 --> 00:28:07,604 -టిఫీన్ తినలేదు కదా. -నిద్రపోలేదు. 472 00:28:08,605 --> 00:28:13,193 లేదు. ఏదేమైనా, డానీ మద్దతు కోసం అడిగాడని ఎర్నీ నాకు చెప్పినప్పుడు, 473 00:28:13,277 --> 00:28:14,945 నాకు చాలా ఆనందంగా అనిపించింది. 474 00:28:15,028 --> 00:28:16,154 ఎర్నీ ఎవరు? 475 00:28:16,238 --> 00:28:17,823 నా భర్త. 476 00:28:18,448 --> 00:28:19,449 అవును కదా. 477 00:28:19,533 --> 00:28:20,951 శాన్ డియాగో సివిక్స్ క్లబ్ చెయిర్మన్. 478 00:28:21,034 --> 00:28:23,996 ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో అనే నిర్ణయం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. 479 00:28:24,079 --> 00:28:25,956 ఈ విషయం నేను మీకు చెప్పినట్టున్నానే. అవును, చెప్పాను. 480 00:28:26,039 --> 00:28:27,916 అవును. అవునులెండి. మీరు చెప్పలేదు. 481 00:28:28,000 --> 00:28:30,460 నేను చెప్పాను, కానీ నేను బోర్ కొట్టించే లావు మహిళను కనుక మీరు వినలేదు, 482 00:28:30,544 --> 00:28:31,879 అంటే, నేను లొడాలొడా వాగే రకం కదా. 483 00:28:31,962 --> 00:28:33,463 అలా అనుకోకండి. మీరు చాలా బాగున్నారు. 484 00:28:33,547 --> 00:28:35,257 ధన్యవాదాలు. కొత్త డ్రెస్ వేసుకున్నా. 485 00:28:35,340 --> 00:28:37,593 తను నిజంగా బండ మనిషి, ఇంకా పరమ బోరింగ్ మనిషి. 486 00:28:37,676 --> 00:28:39,469 తన మాటలను ఎవరు వింటారు? తనతో ఎవరు పడక పంచుకుంటారు? 487 00:28:39,553 --> 00:28:41,513 రేపు నీ పరిస్థితి కూడా అంతే. నువ్వూ అలానే అవుతావు. 488 00:28:41,597 --> 00:28:42,931 నన్ను మన్నించండి. నేను బయలుదేరాలి. 489 00:28:43,974 --> 00:28:45,142 అమ్మా. 490 00:28:56,820 --> 00:29:00,324 మూడు చికెన్ చీజ్ బర్గర్లు, మూడు లార్జ్ ఫ్రైలు, ఒక్ చాక్లెట్ షేక్ ఇవ్వరా. 491 00:29:02,534 --> 00:29:04,786 ఇదే ఆఖరిసారి. నాకు ఇష్టమైంది ఇదొక్కసారికే చేస్తాను, 492 00:29:04,870 --> 00:29:06,914 -ఆ తర్వాత వీటి ముఖమే చూడను. -ధన్యవాదాలు. 493 00:29:23,180 --> 00:29:24,181 ఇవాళ తేల్చేద్దాం. 494 00:30:18,902 --> 00:30:20,028 వీడియో వరల్డ్ గొప్ప ప్రారంభోత్సవం 495 00:30:20,112 --> 00:30:22,030 ...నేను బ్రీమ్ టీమ్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడిని. 496 00:30:22,114 --> 00:30:23,699 మరో బ్రీమ్ టీమ్ షాపింగ్ ప్రపంచం 497 00:30:23,782 --> 00:30:27,244 మా ప్రాపర్టీస్ అంటేనే గుర్తొచ్చే విషయం, ఆవిష్కరణ. 498 00:30:27,828 --> 00:30:31,206 వీడియో వరల్డ్ కంటే ఉత్తేజకరమైనది, భవిష్యత్తును 499 00:30:31,290 --> 00:30:34,251 మన ముందుకు తెచ్చేది, మరొకటి లేదు. 500 00:30:34,334 --> 00:30:35,335 ఇక్కడ వీడియో టేప్ ద్వారా మనం... 501 00:30:35,419 --> 00:30:38,297 ఓరి దేవుడా, నమ్మలేకపోతున్నాను. అతను జాన్ బ్రీమ్ యేనా? 502 00:30:38,380 --> 00:30:39,464 బాగా అందంగా ఉన్నాడే. 503 00:30:46,388 --> 00:30:48,599 బాడీ బై బన్నీ 504 00:30:48,682 --> 00:30:50,267 మీరు డాన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నారా? 505 00:30:53,061 --> 00:30:54,479 తలని కుడివైపుకు తిప్పండి. 506 00:30:56,023 --> 00:30:58,025 ఇప్పుడు కిందికి. పైకి. 507 00:31:00,068 --> 00:31:01,612 ఇప్పుడు భుజాలకు పని చెప్పండి. 508 00:31:05,240 --> 00:31:06,450 ఇప్పుడు గ్రేప్ వైన్ స్టెప్. 509 00:31:09,953 --> 00:31:11,413 ఇప్పుడు నడుమును నెమ్మదిగా ఊపండి. 510 00:31:18,921 --> 00:31:20,631 బయటకు, లోపలికి. ఇక ప్రారంభిద్దాం. 511 00:31:24,801 --> 00:31:26,094 డబౌల్-ట్యాప్ బైసెప్స్ స్టెప్. 512 00:31:27,596 --> 00:31:30,557 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు. 513 00:32:32,911 --> 00:32:34,121 దేవుడా. ఈమెకి ఏం కాలేదు కదా? 514 00:32:34,204 --> 00:32:35,205 ఈవిడ చనిపోయిందా ఏంటి? 515 00:32:35,873 --> 00:32:37,875 మనం సెక్యూరిటీకీ కాల్ చేయాలా? 516 00:34:14,471 --> 00:34:16,473 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య