1 00:00:11,094 --> 00:00:14,097 లోర్న్ మైఖేల్స్ సమర్పించు 2 00:00:41,291 --> 00:00:44,711 ష్మిగడూన్ కు పదిహేడు గంటల ముందు 3 00:00:45,963 --> 00:00:47,923 సరే మరి, ఇక దీని సంగతి చూద్దాం. 4 00:00:48,549 --> 00:00:51,468 ఆగు, ముందు దీనికి సంబంధించిన సూచనలను చూడాల్సిన పని లేదంటావా? 5 00:00:51,552 --> 00:00:52,845 అక్కర్లేదు. 6 00:00:52,928 --> 00:00:54,972 అయితే ఇది బిజినెస్ గేమ్ లా అవుతుందంటావా? 7 00:00:55,055 --> 00:00:56,723 అలా అయితే, నీతో ఎవ్వరూ ఆడరు మరి. 8 00:00:57,516 --> 00:01:00,227 సరే, సూచనలను చూద్దాం. మొదటి సూచన ఏంటి? 9 00:01:03,230 --> 00:01:04,480 ఆగు. 10 00:01:05,399 --> 00:01:06,692 అందులో ఏముంది? 11 00:01:09,111 --> 00:01:11,071 ఇందులో ఉత్త బొమ్మలు ఉన్నాయంతే. 12 00:01:13,657 --> 00:01:15,993 ఏంటి? ఇక దీని వల్ల ఉపయోగమేముంది? 13 00:01:16,076 --> 00:01:18,036 దాని వల్ల ఏ ఉపయోగమూ లేదనుకుంటా. 14 00:01:19,204 --> 00:01:23,083 ఈ పని చేస్తున్నప్పుడు డబ్బులు అయిపోయి ఇలా మధ్యలో ఆపేశారా ఏంటి? 15 00:01:23,166 --> 00:01:26,753 సర్లే, దాన్ని వదిలేయ్. మనమే గుడారాన్ని వేసుకుందాం. 16 00:01:26,837 --> 00:01:28,005 డబుల్ మీనింగ్ మాటలు వద్దు, గింబిల్. 17 00:01:28,088 --> 00:01:29,882 అయితే, నేను... 18 00:01:29,965 --> 00:01:32,092 ఇవేనా పొడువైనవి? ఇవి... 19 00:01:32,176 --> 00:01:33,802 -దీనికి... అది అంతే. -అది. 20 00:01:33,886 --> 00:01:35,888 ఇప్పుడు ఇది పక్కకు వస్తుందా లేక పైకి వస్తుందా? 21 00:01:35,971 --> 00:01:38,682 -ఇది లోపలికి వస్తుంది. -ఇవి క్లాంప్స్ లాగానే ఉన్నాయి. 22 00:01:38,765 --> 00:01:39,850 -హేయ్. -ఇది వచ్చేసి... 23 00:01:39,933 --> 00:01:43,103 ఇది... దీని లోపలికి వెళ్తుంది. 24 00:01:43,187 --> 00:01:45,022 అలా అని మనం అనుకుంటున్నాం. 25 00:01:45,105 --> 00:01:47,608 ఇక దీన్ని ఇక్కడ పెట్టాలి. 26 00:01:47,691 --> 00:01:48,775 అది అందులోకి సరిపోయిందిగా మరి. 27 00:01:48,859 --> 00:01:51,904 ఇక దీన్ని ఈ చివర ఉన్నదానికి తగిలించాలి. 28 00:01:51,987 --> 00:01:52,988 మనం సరైన విధంగానే చేస్తున్నామనుకుంటా. 29 00:01:53,071 --> 00:01:56,533 ఇవి చాలా మిగిలిపోయాయి కదా, మనం సరిగ్గానే చేస్తున్నామంటావా? 30 00:02:00,579 --> 00:02:03,916 లేదులే... అవి కేవలం ఎక్స్ట్రాగా ఇచ్చారు, అంతే. అవి మనకి అక్కర్లేదు. 31 00:02:05,000 --> 00:02:07,628 దీన్ని ఇక్కడ... తగిలించాలి. 32 00:02:08,753 --> 00:02:11,798 వీటిని ఇక్కడ తగిలించాలి. 33 00:02:13,634 --> 00:02:15,302 ఇక... 34 00:02:16,470 --> 00:02:17,930 మన గుడారం తయార్! 35 00:02:18,013 --> 00:02:20,349 మార్వ్, జోయేనాలు గనుక ఇప్పుడు మనం చేసిన పనిని చూస్తే భలేగా ఉంటుంది. 36 00:02:21,016 --> 00:02:23,352 సరే, ఇక మనం... 37 00:02:23,852 --> 00:02:25,938 -చాలా విశాలంగా ఉంది. -బాగుందా? 38 00:02:26,897 --> 00:02:28,440 -నువ్వు లోపలికి వస్తే చాలా బాగుంటుంది. -అవునా? 39 00:02:28,524 --> 00:02:30,275 -దయచేసి లోపలికి రా, బంగారం. -వావ్. 40 00:02:30,359 --> 00:02:32,694 -అవును. సుస్వాగతం. -ధన్యవాదాలు. బాబోయ్, ఇది చాలా బాగుంది. 41 00:02:33,695 --> 00:02:35,280 మన రక్షణాత్మక వ్యవస్థను ఆన్ చేస్తాను. 42 00:02:36,573 --> 00:02:38,283 -లోపల చాలా ఖాళీ ఉంది. -అవును. 43 00:02:50,963 --> 00:02:52,297 గుడారాన్ని విరగ్గొట్టినందుకు మన్నించు. 44 00:02:53,090 --> 00:02:55,133 పర్వాలేదులే. అది నీ తప్పు కాదు. 45 00:02:55,634 --> 00:02:59,096 కాదు, ఆరుబయట పడుకోవడమంటే నీకు చాలా భయమని నాకు తెలుసు. 46 00:03:01,890 --> 00:03:03,433 నువ్వు నా పక్కన ఉన్నంతవరకూ నాకు భయం లేదు. 47 00:03:15,612 --> 00:03:17,573 జోష్ 48 00:03:21,869 --> 00:03:23,120 కార్సన్! 49 00:03:24,830 --> 00:03:26,248 కార్సన్! 50 00:03:28,584 --> 00:03:29,751 కార్సన్? 51 00:03:30,252 --> 00:03:31,587 నన్ను వదిలేయండి. 52 00:03:32,880 --> 00:03:33,797 హేయ్. 53 00:03:33,881 --> 00:03:35,090 వెళ్లిపోండి. 54 00:03:36,300 --> 00:03:37,801 అబ్బా! ఏం చేస్తున్నావు? 55 00:03:37,885 --> 00:03:39,428 వెళ్లిపొమన్నాను కదా! 56 00:03:39,511 --> 00:03:42,014 అబ్బా! హేయ్! కొట్టడం ఆపు. 57 00:03:43,265 --> 00:03:45,684 ఒక్క నిమిషం, నీ ఒంటి మీద అండర్ వేర్ తప్ప ఇంకేం లేదు, ఎందుకని? 58 00:03:45,767 --> 00:03:48,520 ఆమె నాకు ఇచ్చిన బట్టలను నేను వెసుకొనే ప్రసక్తే లేదు. 59 00:03:48,604 --> 00:03:50,355 మరి నీకు ఆ అండర్ వేర్ ఇచ్చింది ఎవరు? 60 00:03:50,439 --> 00:03:53,775 చూడు, ఏదేమైనా, కార్సన్, నువ్వు వెంటనే అక్కడి నుండి కిందికి దిగాలి. 61 00:03:53,859 --> 00:03:56,195 లేదు. ఇక జీవితంలో నేను మా అక్క మొహం చూడను. 62 00:03:56,278 --> 00:03:58,405 అయితే, ఇక నీ జీవితమంతా ఈ చెట్టు మీదనే గడిపేస్తావా? 63 00:03:58,488 --> 00:03:59,907 అలా గడిపేయాలనుకుంటే గడిపేస్తా. 64 00:03:59,990 --> 00:04:01,742 సరే, నేనే పైకి వస్తున్నాను. 65 00:04:03,535 --> 00:04:05,412 సరే, నువ్వే కిందికి దిగాలి. 66 00:04:05,495 --> 00:04:07,664 ఇంకా నువ్వు మీ అక్కను... అదే మీ అమ్మను క్షమించేయాలి. 67 00:04:07,748 --> 00:04:09,750 ఇదంతా "చైనా టౌన్" సినిమిలా ఉంది. 68 00:04:09,833 --> 00:04:11,293 -ఏంటి? -అదొక సినిమాలే. 69 00:04:11,376 --> 00:04:13,462 -"ఎయిర్ బడ్" లాంటి సినిమానా? -"ఎయిర్ బడ్" లాంటిది కాదు. 70 00:04:14,630 --> 00:04:18,257 చూడు, నీకు ఎమ్మా మీద చాలా కోపంగా ఉందని నాకు తెలుసు, కానీ... 71 00:04:18,341 --> 00:04:19,551 తను నాతో అబద్ధమాడింది. 72 00:04:19,635 --> 00:04:23,222 తను నాకు అమ్మ అవుతుంది, ఇన్ని రోజులూ తను చెప్పిందంతా అబద్ధమే! 73 00:04:23,305 --> 00:04:25,390 అవును, తను చెప్పింది అబద్ధమే. అబద్ధమాడటం తప్పే. 74 00:04:25,474 --> 00:04:27,518 కానీ తను చేసేది మంచి పని అని తను అనుకుంది. 75 00:04:28,936 --> 00:04:32,356 జనాల మనస్థత్వాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి, కార్సన్. అమ్మలు కూడా తప్పులు చేస్తారు. 76 00:04:32,898 --> 00:04:36,610 కానీ తప్పులు చేశారని మనం ప్రేమించే వారికి దూరంగా వెళ్లిపోవడమనేది సరైన పని కాదు. 77 00:04:36,693 --> 00:04:38,028 మనం వారిని క్షమించేయాలి. 78 00:04:38,111 --> 00:04:40,572 -నేను క్షమించలేను. -అది కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. 79 00:04:40,656 --> 00:04:43,534 బంధాలు అంటే వేణువు వాయించినంత తేలిగ్గా ఉండవు. 80 00:04:44,326 --> 00:04:46,203 కష్టపడాల్సి ఉంటుంది. వాటి కోసం ఎంత కష్టమైనా పడవచ్చు. 81 00:04:47,621 --> 00:04:49,414 ఒకసారి ఆలోచించు. 82 00:04:49,957 --> 00:04:53,710 నువ్వు నిజంగా ఇక జీవితంలో మీ అక్క ముఖం చూడవా? ఎప్పటికీ? 83 00:04:57,881 --> 00:04:59,842 ఇప్పుడు నేను కిందికి వచ్చేస్తానులే. 84 00:04:59,925 --> 00:05:01,593 సరే. నువ్వు... 85 00:05:06,974 --> 00:05:08,183 కార్సన్! 86 00:05:10,727 --> 00:05:13,564 నన్ను మన్నించు, కార్సన్! 87 00:05:14,356 --> 00:05:15,399 ఎందుకు అబద్ధమాడావు? 88 00:05:16,400 --> 00:05:18,652 జనాలు ఏమేం మాటలు అంటారో అని భయపడ్డాను. 89 00:05:19,278 --> 00:05:23,323 నేను దాన్ని పట్టించుకోకుండా ఉండాల్సింది, ఎందుకంటే నీకు తల్లిని అవ్వడం నా భాగ్యం. 90 00:05:28,203 --> 00:05:29,454 ఇక నేను బయలుదేరుతాను. 91 00:05:29,955 --> 00:05:31,331 వద్దు. ఆగు. 92 00:05:33,166 --> 00:05:35,878 ఈరాత్రి కార్సన్ ని కనుగొన్నందుకు, 93 00:05:35,961 --> 00:05:39,882 అలాగే నా కోసం, వాడి కోసం నువ్వు చేసినదానికి అంతటికీ ధన్యవాదాలు. 94 00:05:39,965 --> 00:05:42,009 నువ్వు మంచి వ్యక్తివి. 95 00:05:42,092 --> 00:05:46,680 నాకు ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి అనువైన ఒక కొత్త ప్రదేశంలో నీతో ఉండాలనుంది. 96 00:05:46,763 --> 00:05:48,307 నీ జీవితంలో నాకు చోటు ఇవ్వగలవంటే... 97 00:05:49,808 --> 00:05:52,728 మనం రేపు ఉదయం ఆ వంతెనను దాటి ష్మిగడూన్ ని వదిలేసి 98 00:05:52,811 --> 00:05:54,730 న్యూ యోర్క్ కి వెళ్లిపోదాం. 99 00:05:58,400 --> 00:06:00,110 అలాగే చేద్దాం. 100 00:06:08,452 --> 00:06:09,786 మెలిస్సా. 101 00:06:09,870 --> 00:06:10,871 హార్హే? 102 00:06:10,954 --> 00:06:11,955 బ్లర్కీ 103 00:06:12,039 --> 00:06:13,457 నిన్ను కనుగొన్నందుకు ఆనందంగా ఉంది. 104 00:06:13,540 --> 00:06:16,668 నిన్ను ఇలా నడిరోడ్డున వదిలేసిందని బ్లర్కీ నాకు చెప్పింది, అది చాలా దారుణమైన పని. 105 00:06:16,752 --> 00:06:18,504 కానీ నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నేను వచ్చాను, 106 00:06:18,587 --> 00:06:21,507 ఎందుకంటే నా మనసులో ఉంది నువ్వే, కేవలం నువ్వే. 107 00:06:22,257 --> 00:06:24,468 తనని కాదని నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు. 108 00:06:24,551 --> 00:06:28,138 నీకోసం ఎంత పనినైనా చేయడానికి, నీకు నచ్చిన విధంగా మారడానికి, నువ్వెక్కడికి వెళ్తే 109 00:06:28,222 --> 00:06:30,140 అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 110 00:06:30,933 --> 00:06:32,142 నీ జీవితంలో నాకు చోటు ఇవ్వగలవంటే. 111 00:06:32,893 --> 00:06:33,894 ఏమంటావు? 112 00:06:35,145 --> 00:06:36,939 తప్పకుండా. 113 00:06:42,361 --> 00:06:43,570 నీకు నా కొడుకు మీద ప్రేమ ఉందా? 114 00:06:45,113 --> 00:06:46,865 అమ్మా, నీకు నడపడం వచ్చు కాబట్టే నిన్ను రమన్నాను. 115 00:06:46,949 --> 00:06:50,494 హార్హే, కాస్త ఆగు, నేను ఒక విషయం చెప్పాలి. 116 00:06:50,577 --> 00:06:55,791 ఒక వారం క్రిందట, 50 ఏళ్ల పాటు కాపురం చేసిన నా భర్త నా ఒళ్ళోనే చనిపోయాడు. 117 00:06:56,542 --> 00:07:00,128 అతడిని ఖననం చేసేటప్పుడు, నా ప్రాణాన్నే ఖననం చేస్తున్నట్టుగా నాకనిపించింది. 118 00:07:00,212 --> 00:07:02,422 కాబట్టి, ప్రేమ గురించి కాస్తోకూస్తో నాకు తెలుసనుకుంటా. 119 00:07:04,132 --> 00:07:06,718 అందుకని చెప్పు, నీకు నా కొడుకు మీద ప్రేమ ఉందా? 120 00:07:08,345 --> 00:07:10,138 నీకు ఒక్కటే మనస్సు ఉంది. 121 00:07:10,931 --> 00:07:13,225 దాన్ని నువ్వు వీడికే ఇవ్వాలనుకుంటున్నావా? 122 00:07:15,853 --> 00:07:17,646 మెలిస్సా 123 00:07:19,314 --> 00:07:20,482 హార్హే. 124 00:07:21,024 --> 00:07:24,111 మెలిస్సా, లేదు. మనిద్దరిదీ జన్మజన్మల బంధం. 125 00:07:24,194 --> 00:07:26,029 నీ మనస్సును నువ్వు ఇంకెవ్వరికో ఇవ్వాలనుకుంటున్నావు. 126 00:07:26,113 --> 00:07:28,323 అమ్మా, నువ్వు దీన్ని చెడగొడుతున్నావు. 127 00:07:29,950 --> 00:07:34,329 అవును అనే అనుకుంటా. కానీ నిజం చెప్పాలంటే, నాకు అయోమయంగా ఉంది. 128 00:07:34,413 --> 00:07:37,332 అంటే, అప్పుడప్పుడూ 129 00:07:37,416 --> 00:07:40,502 ఈ ప్రపంచంలో మేమిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరనట్టుగా అనిపిస్తుంటుంది. 130 00:07:40,586 --> 00:07:44,882 ఇంకా, మేము చాలా సరదాగా గడుపుతాం, మా చూపులు కలుస్తాయి, అదేదో మాయలా ఉంటుంది. 131 00:07:47,342 --> 00:07:50,429 కానీ ఒక్కోసారి, మా ఇద్దరి మధ్య చాలా దూరం ఉన్నట్టుగా, తనకి నా మీద ప్రేమ 132 00:07:50,512 --> 00:07:54,349 ఉందో లేదో అన్నట్టుగా, నాకు అతని మీద ప్రేమ ఉందో లేదో అన్నట్టుగా అనిపిస్తుంటుంది. 133 00:07:54,433 --> 00:07:58,896 అప్పుడు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. 134 00:08:00,439 --> 00:08:06,069 బంగారం, ఇప్పటిదాకా నువ్వు చెప్పినదాన్ని... నిజమైన ప్రేమ అని అంటారు. 135 00:08:06,820 --> 00:08:09,406 ప్రేమ ఉందా లేదా అని మనం నిరూపించలేము. 136 00:08:09,489 --> 00:08:13,785 దాన్ని మనం నమ్మాలి. ప్రతిరోజూ. 137 00:08:13,869 --> 00:08:16,330 నువ్వు అతని వద్దకు వెళ్లాలి. నీ మనస్సులో ఉన్న మాట చెప్పాలి. 138 00:08:16,413 --> 00:08:19,124 హార్హే, ఎక్కు! మనం మెలిస్సాని తన చెలికాడి వద్దకి తీసుకెళ్లాలి. 139 00:08:19,208 --> 00:08:22,503 -అమ్మా... -రా! దిగాలుపడిపోకు. 140 00:08:23,170 --> 00:08:26,298 నువ్వు మన్మథుడివి. నీకు ఇట్టే ఎవరోకరు దొరుకుతారులే. 141 00:08:26,381 --> 00:08:27,382 రా! త్వరపడు! 142 00:08:30,636 --> 00:08:33,304 మనం నిజంగానే న్యూ యోర్క్ కి వెళ్తున్నామంటే నమ్మలేకున్నాను! 143 00:08:33,388 --> 00:08:35,640 అవును, అది ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరం. 144 00:08:35,724 --> 00:08:37,142 అక్కడ ఎలా ఉంటుంది, డాక్టర్ స్కిన్నర్? 145 00:08:37,226 --> 00:08:38,936 చాలా బాగుంటుంది, నీకు భలే నచ్చుతుంది. 146 00:08:39,019 --> 00:08:42,563 పెద్ద పెద్ద భవనాలు, ఇసుక వేస్తే రాలని జనం, లెక్కలేనన్ని దీపాలు, 147 00:08:42,648 --> 00:08:45,150 ఎన్నెన్నో... మందు దుకాణాలు. 148 00:08:45,234 --> 00:08:46,360 అక్కడ మంచు కురుస్తుందా? 149 00:08:51,406 --> 00:08:55,619 ద లోన్లీ రూమ్ థియేటర్ 150 00:08:57,579 --> 00:08:59,081 అవును, మంచు కురుస్తుంది. 151 00:08:59,164 --> 00:09:00,541 చాక్లెట్లు ఉంటాయా? 152 00:09:02,793 --> 00:09:06,255 ప్రీమియమ్ స్నాక్స్ 153 00:09:12,594 --> 00:09:14,763 అవును. చాక్లెట్లు కూడా ఉంటాయి. 154 00:09:15,597 --> 00:09:17,850 చూస్తుంటే, న్యూ యోర్క్ లో అన్నీ ఉన్నట్టున్నాయి. 155 00:09:18,350 --> 00:09:21,353 సరే మరి, వంతెనని దాటి, కొత్త జీవితాలను ప్రారంభించడానికి సిద్ధమేనా? 156 00:09:22,396 --> 00:09:26,400 మూడు లెక్కపెట్టాక వెళ్దాం. ఒకటి, రెండు, మూడు. 157 00:09:29,862 --> 00:09:30,988 అంతా బాగానే ఉందా? 158 00:09:32,072 --> 00:09:33,866 అవును, బాగానే ఉంది. నాకు... 159 00:09:35,200 --> 00:09:38,412 తిరిగి ఇంటికి వెళ్లడమనేది... చాలా పెద్ద విషయం అనుకుంటాను. 160 00:09:38,495 --> 00:09:40,914 అవునులే. హడావిడి ఏమీ లేదు. 161 00:09:47,963 --> 00:09:49,173 కానీ... 162 00:09:50,632 --> 00:09:54,303 న్యూ యోర్క్ లో కావాలనుకున్న ప్రతీది ఉండదు కదా? 163 00:09:57,931 --> 00:09:59,516 ఇది భలే గమ్మత్తైన విషయమే. 164 00:10:00,392 --> 00:10:03,395 ఒకరు తమ గురించి తాము అపర మేధావి అని అనుకోవచ్చు, 165 00:10:03,478 --> 00:10:07,024 కానీ అత్యంత కీలకమైన విషయాన్ని మర్చిపోతారు. 166 00:10:07,691 --> 00:10:09,109 నన్ను మన్నించు, ఎమ్మా. 167 00:10:09,193 --> 00:10:10,277 ఏం జరుగుతోంది? 168 00:10:10,360 --> 00:10:12,821 అతను మనస్సు మార్చుకొనేలా ఉన్నాడు. వెళ్లి ముద్దు పెట్టు! 169 00:10:12,905 --> 00:10:14,364 నా హృదయంలో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 170 00:10:16,116 --> 00:10:17,326 మీ ఇద్దరికీ. 171 00:10:20,204 --> 00:10:21,705 నువ్వు నన్ను మార్చావు. 172 00:10:22,998 --> 00:10:24,917 నన్ను మంచివాడిగా మార్చావు. 173 00:10:25,000 --> 00:10:27,085 నన్ను క్షమించు. 174 00:10:28,086 --> 00:10:29,296 నేను ఏదో... 175 00:10:30,881 --> 00:10:32,633 -నేను ఏదో... -నాకు తెలుసు. 176 00:10:36,386 --> 00:10:37,888 వెళ్లు. 177 00:10:47,773 --> 00:10:49,775 ష్మిగడూన్ నేడే ఎన్నికలు 178 00:10:49,858 --> 00:10:52,861 లేటన్ కి ఓటేయండి. మిల్డ్రెడ్. మిల్డ్రెడ్ నెరవేరుస్తుంది. 179 00:10:52,945 --> 00:10:55,864 లేటన్ కి ఓటేయండి. మిల్డ్రెడ్. లేటన్ కి ఓటేయండి. ధన్యవాదాలు. 180 00:10:57,658 --> 00:10:59,868 శుభోదయం, ఆలోయిషస్. శుభోదయం, ఫ్లోరెన్స్. 181 00:11:00,744 --> 00:11:04,540 తను జనం ముందుకు రావడానికి ఇంకా సిగ్గుపడుతుందనే విషయాన్ని మర్చిపోతున్నాను. 182 00:11:04,623 --> 00:11:07,000 ఏది ఏమైనా, నీకు ఇవాళ గుడ్ లక్ చెప్తున్నా. దాని అవసరం నీకు ఉందిలే. 183 00:11:07,084 --> 00:11:08,585 అమ్మాయిలూ, నేను వేసిన జోకుకు నవ్వుతారా? 184 00:11:11,380 --> 00:11:14,800 కార్సన్ ఇప్పుడు ఇక్కడ లేడు కాబట్టి, అందరికీ ప్రకటించే పనిని నాకు అప్పగించారు. 185 00:11:15,551 --> 00:11:17,761 కాబట్టి, అందరూ వినండి, 186 00:11:17,845 --> 00:11:21,306 ఇప్పుడు సమయం సరిగ్గా తొమ్మిది అయ్యింది, పట్టణ నియమావళి ప్రకారం, 187 00:11:21,390 --> 00:11:23,183 మేయర్ కోసం ఓటేయాల్సిన సమయం అయింది. 188 00:11:24,101 --> 00:11:27,145 మేయర్ అభ్యర్థులు, ఆలోయిషస్ మెన్లవ్... 189 00:11:29,523 --> 00:11:30,524 మరియు మిల్డ్రెడ్ లేటన్. 190 00:11:31,149 --> 00:11:32,234 లేటన్ కే మీ ఓటు! 191 00:11:32,317 --> 00:11:33,443 లేటన్ యే మన మేయర్! 192 00:11:33,527 --> 00:11:37,322 ష్మిగడూన్ సంప్రదాయం ప్రకారం, చేతులు పైకెత్తడం ద్వారా మనం ఓటు వేయాలి. 193 00:11:38,699 --> 00:11:40,826 -మిల్డ్రెడ్ కి ఓటు వేయాలనుకొనే... -జోష్! 194 00:11:41,451 --> 00:11:43,412 జోష్ ఎక్కడ? డాక్టర్ స్కిన్నర్? 195 00:11:43,912 --> 00:11:46,206 ఎవరైనా అతడిని చూశారా? నేను అతనితో మాట్లాడాలి. 196 00:11:46,290 --> 00:11:49,960 ఏంటి ఈ గోల? ఇక్కడ మేయర్ ని ఎన్నుకొనే ప్రక్రియ మొదలవ్వబోతోంది! 197 00:11:50,043 --> 00:11:52,421 గొడవలు, సమస్యలు, జనులారా. గొడవలు, సమస్యలు! 198 00:11:53,088 --> 00:11:54,840 ఒక్క నిమిషం, ఏంటి? 199 00:11:54,923 --> 00:11:56,842 నేనేమైనా మిస్ అయ్యానా? పాట ఏమైనా పాడుకున్నారా? 200 00:11:56,925 --> 00:12:00,012 -మనం ఓటింగ్ కొనసాగిద్దామా, హోవార్డ్? -అలాగే, బంగారం. 201 00:12:00,095 --> 00:12:02,764 ఇప్పుడు చేతులు పైకెత్తడం ద్వారా ఓటు వేద్దాం. 202 00:12:02,848 --> 00:12:04,892 -మిల్డ్రెడ్ కి ఓటు వేయాలనుకొనే... -మెలిస్సా! 203 00:12:06,018 --> 00:12:07,311 వీడు కూడా ఊడిపడ్డాడా! 204 00:12:08,103 --> 00:12:09,104 జోష్! 205 00:12:10,147 --> 00:12:11,523 -నన్ను క్షమించు. -మెల్. 206 00:12:11,607 --> 00:12:13,567 లేదు. నిజంగానే మన్నించు. 207 00:12:13,650 --> 00:12:19,239 సరైనది కానిదేదీ కూడా మంచిది కాదనే విధంగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించు. 208 00:12:19,323 --> 00:12:23,076 నా ఊహాజనిత ప్రపంచంలోకి నేను సాగించే ప్రయాణంలో నిన్ను నా మెడకో డోలుగా 209 00:12:23,160 --> 00:12:26,121 భావించినందుకు నన్ను మన్నించు. 210 00:12:26,705 --> 00:12:28,832 నేను కూడా మారాల్సిన అవసరముందేమో 211 00:12:28,916 --> 00:12:33,170 అనే విషయాన్నే అస్సలు ఆలోచించకుండా మారమని నిన్ను బలవంతపెట్టినందుకు మన్నించు. 212 00:12:35,214 --> 00:12:39,968 నేను నీకు కలకాలం తోడుగా ఉండాలనుకుంటున్నాను. 213 00:12:40,052 --> 00:12:42,471 మన ప్రేమ మీద నమ్మకం ఉంచాలని నిర్ణయించుకున్నాను. 214 00:12:43,263 --> 00:12:47,100 అది ష్మిగడూన్ లో అయినా, న్యూ యోర్క్ లో అయినా, ఇంకెక్కడైనా సరే. 215 00:12:47,935 --> 00:12:50,729 ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జోష్ స్కిన్నర్. 216 00:12:51,647 --> 00:12:56,318 నువ్వు ప్రత్యేకమైనవాడివి, ఇప్పుడే కాదు, మొదట్నుంచి కూడా. 217 00:13:03,575 --> 00:13:08,247 నేను సాధారణంగా నా భావాలను వ్యక్తపరిచే రకమైన వాడిని కాదు 218 00:13:11,250 --> 00:13:16,338 ప్రేమలో మునిగిపోయిన వారిలా రొమాంటిక్ గా ఎప్పుడూ ప్రవరర్తించలేదు 219 00:13:18,507 --> 00:13:22,678 సెంటిమెంటల్ విషయాలను చూసి నవ్వేవాడిని 220 00:13:24,346 --> 00:13:28,058 కానీ నువ్వు నా చేత పదనిసలు పలికిస్తున్నావు 221 00:13:28,141 --> 00:13:29,351 జోష్. 222 00:13:30,435 --> 00:13:35,983 నా గుండె మొదట్నుంచీ రాయే అనుకుంటా 223 00:13:37,568 --> 00:13:40,487 మీరు నాతో ఉన్నా కూడా 224 00:13:41,029 --> 00:13:43,657 మీకు ఒంటరిగానే అనిపిస్తుంది 225 00:13:44,408 --> 00:13:50,747 అందుకే నేను ఒకరి తర్వాత మరొకరితో సంబంధాలు పెట్టుకున్నాను 226 00:13:51,498 --> 00:13:57,296 కానీ నువ్వు నా చేత పదనిసలు పలికిస్తున్నావు 227 00:13:57,379 --> 00:14:01,258 నాకు నిన్ను పట్టుకొని 228 00:14:01,884 --> 00:14:05,137 మనం విడిపోవడానికి వీలు కానంత 229 00:14:05,220 --> 00:14:10,726 వేగంగా తిప్పాలనుంది 230 00:14:10,809 --> 00:14:14,146 నాకు నిన్ను పట్టుకొని 231 00:14:15,355 --> 00:14:18,650 తిప్పాలనుంది 232 00:14:18,734 --> 00:14:24,406 ఎందుకంటే, నువ్వు కూడా నా హృదయాన్ని అలాగే తిప్పేశావు 233 00:14:27,534 --> 00:14:32,915 ఇప్పుడు నేను నీకు నా చేతిని అందిస్తున్నాను 234 00:14:34,625 --> 00:14:37,336 దాన్ని అందుకోమని కోరుతున్నాను 235 00:14:38,045 --> 00:14:41,548 తద్వారా మన జీవితాల్లోకి ప్రేమని, అనందాన్ని 236 00:14:41,632 --> 00:14:47,387 తీసుకొచ్చే మన బంధానికి మనం పునాదులు వేయగలము 237 00:14:48,639 --> 00:14:54,895 ఎందుకంటే నువ్వు నా చేత పదనిసలు పలికిస్తున్నావు 238 00:15:57,207 --> 00:16:03,005 ఇప్పుడు నేను నీకు నా చేతిని అందిస్తున్నాను 239 00:16:04,298 --> 00:16:07,259 నేను ఆనందంగా ఆ చేతిలో నా చేతిని కలుపుతాను 240 00:16:07,801 --> 00:16:11,305 తద్వారా మన జీవితాల్లోకి ప్రేమని, అనందాన్ని 241 00:16:11,388 --> 00:16:18,353 తీసుకొచ్చే మన బంధానికి మనం పునాదులు వేయగలము 242 00:16:19,897 --> 00:16:26,737 ఎందుకంటే నువ్వు నా చేత పదనిసలు పలికిస్తున్నావు 243 00:16:33,994 --> 00:16:35,996 లేదు! ఆపండి! లేదు! 244 00:16:36,079 --> 00:16:38,248 ఈ పాపిష్ఠి నగరవాసులకు మీరు కేరింతలు ఎందుకు కొడుతున్నారు? 245 00:16:38,332 --> 00:16:40,459 ఈ ఊరిని వాళ్లు ఎలా భ్రష్టు పట్టించారో మీరు మర్చిపోయారా? 246 00:16:40,542 --> 00:16:44,004 లేదు. నేను మర్చిపోలేదు, మర్చిపోను కూడా. 247 00:16:44,087 --> 00:16:46,298 మాలో ఎవ్వరూ కూడా మర్చిపోరనే ఆశిస్తున్నా. 248 00:16:46,381 --> 00:16:49,968 ఎందుకంటే వాళ్లు ష్మిగడూన్ ని మరింత మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దారు. అందరికీ కూడా. 249 00:16:50,052 --> 00:16:52,721 నిజానికి తనను నేను చంపేయాలి, కానీ తన మీద నాకు ప్రేమ పుడుతోంది. 250 00:16:52,804 --> 00:16:57,059 ష్మిగడూన్ ని వాళ్లు మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దారనడానికి నీకెంత ధైర్యం? 251 00:16:57,142 --> 00:16:58,852 అందులో రవ్వంతైనా వాస్తవం లేదు! 252 00:16:58,936 --> 00:17:00,103 అన్నింటికన్నా ముందు, మేయర్... 253 00:17:00,187 --> 00:17:03,732 మేయర్? మేయర్ గురించి నేను చెప్తాను. 254 00:17:03,815 --> 00:17:08,028 మేయర్ ఎట్టకేలకు తన నిజమైన స్వభావాన్ని నిజాయితీగా బయటపెట్టారు. 255 00:17:08,111 --> 00:17:09,738 అందుకు నేను అతడిని ప్రేమిస్తున్నాను. 256 00:17:10,864 --> 00:17:12,074 ధన్యవాదాలు, ఫ్లోరెన్స్. 257 00:17:12,741 --> 00:17:14,242 అందుకు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా. 258 00:17:15,285 --> 00:17:19,248 అంటే, శారీరకపరమైన ప్రేమ కాదనుకో. 259 00:17:19,330 --> 00:17:23,126 అది నాకు ముందే తెలుసు. నేను దద్దమ్మని కాదు. 260 00:17:23,210 --> 00:17:25,462 బహుశా మేయర్ ని ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా 261 00:17:25,546 --> 00:17:28,632 మనలోని గుట్టును నిజాయితీగా బయటపెట్టాల్సిన సమయం వచ్చిందేమో. 262 00:17:29,925 --> 00:17:32,135 ఉదాహరణకు, నేను కార్సన్ కి అక్కని కాదు. 263 00:17:32,845 --> 00:17:33,846 నేను వాడికి అమ్మని. 264 00:17:35,097 --> 00:17:37,182 నాకు తెలుసు! వాడిది పాపిష్ఠి జన్మని నాకు ముందే తెలుసు! 265 00:17:37,266 --> 00:17:38,433 నీదే పాపిష్ఠి జన్మ! 266 00:17:39,226 --> 00:17:41,687 నువ్వు వీడికి ఏ చెత్త పేరు అయినా పెట్టుకో. 267 00:17:42,354 --> 00:17:46,233 కానీ నా కొడుకు ఎలా పుట్టాడనేదాన్ని బట్టి, వాడి వ్యక్తిత్వాన్ని కించపరచడం తగదు. 268 00:17:48,610 --> 00:17:49,778 నాకు నువ్వంటే ప్రాణం, కార్సన్. 269 00:17:50,529 --> 00:17:51,947 నాకు కూడా, అమ్మా. 270 00:17:53,949 --> 00:17:55,367 ఏమైంది? 271 00:17:56,410 --> 00:18:00,831 నీ చేత అమ్మా అని పిలిపించుకోవాలని నాకెంత కోరికగా ఉందో ఇప్పటిదాకా నాకు తెలియనేలేదు. 272 00:18:02,457 --> 00:18:04,126 ఇక నీ సోది కట్టిపెడతావా! 273 00:18:04,209 --> 00:18:06,503 మీ పనికిమాలిన రహస్యాలన్నీ బయటపెట్టేశాక, జనాలందరూ మిమ్మల్ని 274 00:18:06,587 --> 00:18:08,380 కొనియాడతారని నువ్వూ, మేయర్ భావించారు అనుకుంటా. 275 00:18:08,463 --> 00:18:13,385 ఇక మేలుకో, పాపా, ఎందుకంటే ఈ విషయంలో మీ ఇద్దరికీ ఎవ్వరి సపోర్ట్ కూడా లేదు! 276 00:18:13,468 --> 00:18:16,013 మీరు తప్ప మిగతావాళ్లమందరమూ మంచి వాళ్లం, మర్యాదగల వాళ్ళం. 277 00:18:16,096 --> 00:18:20,350 దైవం మీద భయభక్తులు గలవారమై, మేమెలా ఉండాలో అలాగే ఉన్నాం! 278 00:18:21,059 --> 00:18:24,855 నిజానికి, నాకు హోటల్ పని అస్సలు ఇష్టం లేదు. 279 00:18:24,938 --> 00:18:26,648 నేను నటుడిని కావాలనుకున్నాను. 280 00:18:26,732 --> 00:18:30,527 గత రెండేళ్లుగా, మా నాన్న మరణం ఇతివృత్తంగా ఏకపాత్ర ప్రదర్శన మీద పని చేస్తూ ఉన్నాను. 281 00:18:30,611 --> 00:18:33,113 అదీలెక్క! ఇరగదీసేయ్, హార్వే! 282 00:18:33,197 --> 00:18:36,366 పాత మిల్లులో గతేడాది జరిగిన అగ్ని ప్రమాదం గుర్తుందా? ఆ మంట పెట్టింది నేనే. 283 00:18:36,450 --> 00:18:38,660 -అయ్యబాబోయ్. -నాకు దెబ్బలు తగిలించుకోవడమంటే ఇష్టం. 284 00:18:38,744 --> 00:18:40,037 అందరి దృష్టిని నా వైపు మళ్లించుకోవాలని అలా చేస్తాను. 285 00:18:40,120 --> 00:18:42,039 నువ్వు నీలా ఉండు, పీట్. 286 00:18:42,122 --> 00:18:43,123 అబ్బా! 287 00:18:43,207 --> 00:18:46,001 నిజానికి, నేను పశువుల డాక్టర్ ని. 288 00:18:46,084 --> 00:18:47,836 నేను సామ్యవాదిని. 289 00:18:47,920 --> 00:18:49,963 నేను జులాయిగా ఉండీ ఉండీ అలసిపోయాను. 290 00:18:50,047 --> 00:18:51,298 నేను మారి మంచిగా జీవించాలనుకుంటున్నాను. 291 00:18:51,381 --> 00:18:52,716 అందరికీ నిజం తెలియాల్సిన సమయం వచ్చేసింది, 292 00:18:53,300 --> 00:18:55,427 'రింగు విసురు గిఫ్టు పట్టు' ఆటలో గెలిచే అవకాశమే లేదు. 293 00:18:57,012 --> 00:18:59,264 సరే, ఇక ఓటు వేద్దాం. కాబట్టి... 294 00:18:59,348 --> 00:19:02,976 నేను ఒక నావికునితో పెళ్లి కాకుండే తల్లిని అయ్యాను. అవును, నిజమే చెప్తున్నాను. 295 00:19:03,060 --> 00:19:04,811 నాన్సీ! ఏం చేస్తున్నావు? 296 00:19:04,895 --> 00:19:06,480 అందరికీ తెలియాల్సిన సమయం వచ్చింది, అమ్మా. 297 00:19:06,563 --> 00:19:08,982 నువ్వు నన్ను చూసి సిగ్గు పడుతున్నావని ఎవరి కంటా పడకుండా బతకడం నా వల్ల కాదు. 298 00:19:09,608 --> 00:19:10,859 అమ్మా? 299 00:19:10,943 --> 00:19:12,194 సూపర్. 300 00:19:13,028 --> 00:19:15,697 అయితే నీకు కూడా రహస్యాలు ఉన్నట్టున్నాయే, మిల్డ్రెడ్. 301 00:19:16,281 --> 00:19:19,660 అతనలా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేయకుండా అలానే ఉంటావా, హోవార్డ్? ఉంటావా? 302 00:19:19,743 --> 00:19:22,955 అతను చెప్పేది నిజమే కదా, మిల్డ్రెడ్. అది బయటపడినందుకు నాకు ఆనందంగా ఉంది. 303 00:19:23,038 --> 00:19:26,375 మన్నించు, నాన్సీ. నిన్ను అసలు మేము అలా దాచి ఉండాల్సింది కాదు. 304 00:19:26,458 --> 00:19:28,502 ఇక నిజం విషయానికి వస్తే, 305 00:19:28,585 --> 00:19:30,295 మీకందరికీ ఓ విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది... 306 00:19:32,297 --> 00:19:34,216 నేను కూడా గేనే. 307 00:19:35,801 --> 00:19:38,262 ఇంకా నాకు ఆలోయిషస్ మీద కోరికలు కూడా ఉన్నాయి. 308 00:19:39,763 --> 00:19:40,973 నిజంగానా? 309 00:19:45,269 --> 00:19:48,438 అయ్యయ్యో. ఇలా జరగకూడదు. 310 00:19:48,522 --> 00:19:51,650 -మిల్డ్రెడ్... -వద్దు! నాకు నీ జాలి అక్కర్లేదు. 311 00:19:51,733 --> 00:19:54,361 ఎందుకంటే నేను నీకన్నా శక్తివంతురాలిని. మీ అందరికన్నా నేనే శక్తివంతురాలిని! 312 00:19:54,444 --> 00:19:58,407 ఇక కానివ్వండి, మొత్తం కక్కేయండి, మీకు మీరు "నిజాయితీగా" ఉండండి. 313 00:19:58,490 --> 00:20:02,494 ఎందుకంటే అసలైన నిజం ఇదే: మీరందరూ అల్పులు! 314 00:20:03,954 --> 00:20:05,831 మీరందరూ చచ్చి, నరకానికి వెళ్లాలని కోరుకుంటున్నాను, 315 00:20:05,914 --> 00:20:08,000 ఎందుకంటే, మీరందరూ ఉండాల్సింది అక్కడే! 316 00:20:08,083 --> 00:20:09,668 మీరంటే నాకు అసహ్యం! 317 00:20:11,336 --> 00:20:13,589 సరే మరి. ఇక ఓటేయాల్సిన సమయం వచ్చింది. 318 00:20:14,173 --> 00:20:17,050 అలా అనడం వెనుక నా ఉద్దేశం ఏమిటో నేను వివరించాలనుకుంటున్నాను. 319 00:20:17,134 --> 00:20:20,929 మిల్డ్రెడ్ లేటన్ మేయర్ కావాలని కోరుకొనే వాళ్ళు చేతులు ఎత్తండి. 320 00:20:28,937 --> 00:20:31,899 హోవార్డ్... నీ చేతిని ఎత్తు. 321 00:20:31,982 --> 00:20:33,358 లేదు, మిల్డ్రెడ్. 322 00:20:34,151 --> 00:20:36,278 సరే, మిల్డ్రెడ్ లేటన్ కి ఒక్క ఓటు వచ్చింది. 323 00:20:36,361 --> 00:20:40,324 ఇక ఇప్పుడు, ఆలోయిషస్ మెన్లవ్ మేయర్ కావాలని కోరుకొనే వాళ్ళు చేతులు ఎత్తండి. 324 00:20:44,286 --> 00:20:46,997 చూస్తుంటే, మేయర్ గా మెన్లవ్ భారీ మెజారిటీతో గెలిచినట్టున్నాడు. 325 00:20:48,415 --> 00:20:50,709 ధన్యవాదాలు! మీ సపోర్ట్ కు ధన్యవాదాలు. 326 00:20:50,792 --> 00:20:56,423 ష్మిగడూన్ లో తొలి గే వ్యక్తిగా ఒక పదవిని అలంకరించినందుకు నాకు మహదానందంగా ఉంది. 327 00:21:12,397 --> 00:21:13,440 ఏం చేస్తున్నావు? 328 00:21:14,066 --> 00:21:17,277 నీ చుట్టూ ఉన్నవాళ్లనందిరినీ మార్చాలి అనుకోవడం, ఆనందంగా ఉండటానికి 329 00:21:17,361 --> 00:21:19,863 మార్గం అదొక్కటే అనుకోవడం, ఈ ఫీలింగ్ నాకు కూడా పరిచయమేలే. 330 00:21:19,947 --> 00:21:21,365 కానీ అది నిజం కాదు. 331 00:21:21,448 --> 00:21:22,866 నువ్వు ఎవరి మానాన వారిని వదిలేయాలి. 332 00:21:24,117 --> 00:21:27,120 కానీ... నేను మంచిదాన్ని. 333 00:21:28,372 --> 00:21:29,706 అదేం కాదే. 334 00:21:29,790 --> 00:21:32,167 అందరి గురించి లేనిపోనివి అనుకుంటూ, అందరినీ నియంత్రించాలని చూసే చెత్తదానివి. 335 00:21:32,251 --> 00:21:33,085 అవును. 336 00:21:34,711 --> 00:21:36,547 కానీ నువ్వు అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. 337 00:21:38,006 --> 00:21:40,092 అదే కదా మారడంలో ఉన్న గొప్పతనం. 338 00:21:42,302 --> 00:21:45,722 మనం ఇంకా మెరుగైన వ్యక్తి కాగలమనే ఆశని మనం ఎన్నటికీ వదులుకోకూడదు. 339 00:21:47,808 --> 00:21:50,811 ఇప్పటికీ ఏమంత ఆలస్యమైపోలేదు. నిజమే చెప్తున్నాను. 340 00:22:03,532 --> 00:22:09,162 మనం ఇలాగే మారాలి 341 00:22:09,246 --> 00:22:14,835 ఆలోచనా విధానాలను మార్చుకోవాలి అందుకు తగ్గట్టుగా మారాలి 342 00:22:14,918 --> 00:22:21,675 ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలి 343 00:22:22,176 --> 00:22:27,806 పునఃపరిశీలించాలి, గ్రహించాలి 344 00:22:27,890 --> 00:22:33,437 మనం ఎదిగేది ఇలాగే 345 00:22:33,520 --> 00:22:38,317 పూలు వికసిస్తాయి, మంచు కరుగుతుంది 346 00:22:39,234 --> 00:22:46,074 నేర్చుకోవడానికి మరో మార్గం వెతకాలి 347 00:22:46,158 --> 00:22:50,954 నీలో కొత్త మనిషికి ప్రాణం పోయి 348 00:22:51,038 --> 00:22:52,331 బాధ 349 00:22:52,414 --> 00:22:54,208 అబద్ధం 350 00:22:54,291 --> 00:22:55,334 ముద్దు 351 00:22:55,417 --> 00:22:57,044 వీడ్కోలు 352 00:22:57,127 --> 00:22:58,295 అండగా ఉందాం 353 00:22:58,378 --> 00:22:59,671 ఆశతో ఉందాం 354 00:22:59,755 --> 00:23:01,006 అందరికీ చేరువవ్వదాం 355 00:23:01,089 --> 00:23:02,716 ప్రయత్నం చేద్దాం 356 00:23:02,799 --> 00:23:08,680 కలయికలో ఉన్న మాయాజాలం 357 00:23:08,764 --> 00:23:15,729 రెండు హృదయాలు కలుసుకొని తమ దిశలను మార్చుకుంటాయి 358 00:23:16,980 --> 00:23:22,611 -మనం ఇలాగే మారాలి -మనం ఇలాగే మారాలి 359 00:23:22,694 --> 00:23:27,032 మనం ఇలాగే 360 00:23:27,115 --> 00:23:31,912 మారాలి 361 00:23:35,249 --> 00:23:38,961 -మనం ఇలాగే మారాలి -మనం ఇలాగే మారాలి 362 00:23:39,044 --> 00:23:42,297 ఆలోచనా విధానాలను మార్చుకోవాలి అందుకు తగ్గట్టుగా మారాలి 363 00:23:42,381 --> 00:23:45,801 ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలి 364 00:23:45,884 --> 00:23:49,388 -పునఃపరిశీలించాలి, గ్రహించాలి -పునఃపరిశీలించాలి, గ్రహించాలి 365 00:23:49,471 --> 00:23:53,058 -మనం ఎదిగేది ఇలాగే -మనం ఎదిగేది ఇలాగే 366 00:23:53,141 --> 00:23:56,186 పూలు వికసిస్తాయి, మంచు కరుగుతుంది 367 00:23:56,270 --> 00:23:59,565 నేర్చుకోవడానికి మరో మార్గం వెతకాలి 368 00:23:59,648 --> 00:24:03,986 మనం ఇలాగే మనం ఇలాగే మారాలి 369 00:24:04,069 --> 00:24:06,321 మనం మారాలి 370 00:24:06,405 --> 00:24:09,825 ష్మిగడూన్ 371 00:24:09,908 --> 00:24:13,328 ఇక్కడ ఏడాది పొడుగునా సూర్యుడు తేజోమయంగా ప్రకాశిస్తుంటాడు 372 00:24:13,412 --> 00:24:16,707 గాలి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది 373 00:24:16,790 --> 00:24:20,210 ష్మిగడూన్ 374 00:24:20,294 --> 00:24:23,714 ఇక్కడ ఎలా మారాలో నేర్చుకున్నాం ఎలా ఎదగాలో తెలుసుకున్నాం 375 00:24:23,797 --> 00:24:27,843 భవిష్యత్తులో ఏం రాసిపెట్టుందో అది మాకు తెలీదు 376 00:24:27,926 --> 00:24:30,679 కానీ అందరికీ ఆశ ఉంది దానికి మేము పెట్టుకొన్న పేరు 377 00:24:30,762 --> 00:24:33,807 అవును, అందరికీ ఆశ ఉంది దానికి మేము పెట్టుకొన్న పేరు 378 00:24:33,891 --> 00:24:38,562 అందరికీ ఆశ ఉంది దానికి మేము పెట్టుకొన్న పేరు 379 00:24:38,645 --> 00:24:42,149 ష్మిగా... 380 00:25:28,529 --> 00:25:31,907 మనం ఇలాగే మారాలి 381 00:25:31,990 --> 00:25:35,285 ఆలోచనా విధానాలను మార్చుకోవాలి అందుకు తగ్గట్టుగా మారాలి 382 00:25:35,369 --> 00:25:38,830 ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలి 383 00:25:38,914 --> 00:25:42,417 పునఃపరిశీలించాలి, గ్రహించాలి 384 00:25:42,501 --> 00:25:46,004 మనం ఎదిగేది ఇలాగే 385 00:25:46,088 --> 00:25:49,216 పూలు వికసిస్తాయి, మంచు కరుగుతుంది 386 00:25:49,299 --> 00:25:52,678 నేర్చుకోవడానికి మరో మార్గం వెతకాలి 387 00:25:52,761 --> 00:25:55,389 మనం ఇలాగే మారాలి 388 00:25:55,472 --> 00:25:57,891 మనం మారాలి 389 00:25:57,975 --> 00:26:01,144 ష్మిగడూన్ 390 00:26:01,228 --> 00:26:04,565 ఇక్కడ ఏడాది పొడుగునా సూర్యుడు తేజోమయంగా ప్రకాశిస్తుంటాడు 391 00:26:04,648 --> 00:26:08,026 గాలి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది 392 00:26:08,110 --> 00:26:11,488 ష్మిగడూన్ 393 00:26:11,572 --> 00:26:14,992 ఇక్కడ ఎలా మారాలో నేర్చుకున్నాం ఎలా ఎదగాలో తెలుసుకున్నాం 394 00:26:15,075 --> 00:26:18,620 భవిష్యత్తులో ఏం రాసిపెట్టుందో అది మాకు తెలీదు 395 00:26:18,704 --> 00:26:21,874 కానీ అందరికీ ఆశ ఉంది దానికి మేము పెట్టుకొన్న పేరు 396 00:26:21,957 --> 00:26:25,502 అవును, అందరికీ ఆశ ఉంది దానికి మేము పెట్టుకొన్న పేరు 397 00:26:25,586 --> 00:26:30,382 అందరికీ ఆశ ఉంది దానికి మేము పెట్టుకొన్న పేరు 398 00:26:30,465 --> 00:26:32,926 ష్మిగా... 399 00:26:47,024 --> 00:26:49,026 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య