1 00:00:06,916 --> 00:00:08,750 మీకు ఏదైనా తీసుకురానా? నీళ్లు? 2 00:00:11,291 --> 00:00:14,082 కైట్లిన్ మీకు మైక్రోఫోన్ ఇస్తుంది, మీరు దానిని… 3 00:00:14,083 --> 00:00:15,708 దీన్ని మీ దాని కింద నుంచి పైకి… 4 00:00:17,833 --> 00:00:18,916 ఇది కష్టమని నాకు తెలుసు. 5 00:00:20,208 --> 00:00:21,582 ప్లీజ్ కూర్చోండి, 6 00:00:21,583 --> 00:00:23,666 వీలైనంత త్వరగా మిమ్మల్ని పంపుతామని మాట ఇస్తున్నాను. 7 00:00:27,625 --> 00:00:31,916 చాంబర్‌లేన్లో జరిగిన దాని గురించి ఎవరికీీ అర్థం కాని విషయం ఒకటుంది. 8 00:00:33,291 --> 00:00:34,541 పోలీసులకు అది అర్థం కాలేదు, 9 00:00:35,916 --> 00:00:38,332 ప్రెస్ వారికి అర్థం కాలేదు, శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు, 10 00:00:38,333 --> 00:00:39,916 మీకు కూడా అది అర్థం కాదు. 11 00:00:47,208 --> 00:00:48,708 నేను నిన్ను ఆశ్చర్యపరచవచ్చు, సూ. 12 00:00:50,625 --> 00:00:52,582 పోలీసులు, పత్రికా విలేకరులు శాస్త్రవేత్తలు, 13 00:00:52,583 --> 00:00:55,082 ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారో అడిగి 14 00:00:55,083 --> 00:00:56,833 ఆ తర్వాత ఎక్కడ పొరపాటుపడ్డారో వివరిస్తారు. 15 00:00:58,625 --> 00:00:59,666 మేము అలా కాదు. 16 00:01:02,291 --> 00:01:04,083 నేను కోరుకునేదల్లా అర్థం చేసుకోవడం మాత్రమే. 17 00:01:06,958 --> 00:01:09,291 కాబట్టి నాతో చెప్పి చూడండి, ప్లీజ్. 18 00:01:10,208 --> 00:01:11,500 ఏంటది, సూ? 19 00:01:12,833 --> 00:01:15,250 ఎవరికీ అర్థం కానీ ఆ ఒక్క విషయం ఏంటి? 20 00:01:21,083 --> 00:01:22,500 రెండు వందల మరణాలు. 21 00:01:25,041 --> 00:01:27,333 పూర్తి పట్టణ వినాశనం. 22 00:01:29,125 --> 00:01:32,875 అది మర్చిపోవడం చాలా సులభం… 23 00:01:34,500 --> 00:01:35,666 మేము పిల్లలం. 24 00:01:38,125 --> 00:01:39,208 మేము పిల్లలం. 25 00:01:41,750 --> 00:01:44,750 పిల్లలం, మేము ఎ౦త చెయ్యగలమో అ౦త చేశా౦. 26 00:01:53,458 --> 00:01:57,291 సూ, నువ్వు క్యారీ వైట్ గురించి, మరిన్ని విషయాలు చెబితే నేను చాలా సంతోషిస్తాను. 27 00:02:00,250 --> 00:02:01,500 మీరు ఏమి తెలుసుకోవాలి? 28 00:02:03,250 --> 00:02:04,583 ప్రతి ఒక్క విషయం. 29 00:02:06,500 --> 00:02:09,165 ఆమె స్కూల్ మొదటి రోజున యాక్టివ్ షూటర్ డ్రిల్ 30 00:02:09,166 --> 00:02:11,540 జరిగిందని నాకు తెలిసింది. అది నిజమేనా? 31 00:02:11,541 --> 00:02:12,874 ఆ డ్రిల్ నీకు గుర్తుందా? 32 00:02:12,875 --> 00:02:14,125 అవును, గుర్తుంది. 33 00:02:14,958 --> 00:02:18,291 నువ్వు డైరీలో రాస్తున్నట్లుగా దాని గురించి నాకు చెప్పు. 34 00:02:22,250 --> 00:02:24,875 ఎప్పటిలాగే క్రిస్, నేను కార్లో వచ్చాము, 35 00:02:26,083 --> 00:02:28,833 డ్యూక్ ఇంకా పోస్ట్ చేయలేదని కాస్త కంగారు పడుతూ ఉన్నాము. 36 00:02:31,083 --> 00:02:33,375 మేము మెటల్ డిటెక్టర్ దగ్గర ఒక అమ్మాయిని చూశాము. 37 00:02:35,291 --> 00:02:36,875 ఈ అమ్మాయి… 38 00:02:38,250 --> 00:02:39,333 నన్ను చూసింది, 39 00:02:40,750 --> 00:02:41,750 నేను… 40 00:02:44,166 --> 00:02:46,291 నేనొక చిన్న పిల్లను చూస్తున్నట్లు అనిపించింది, 41 00:02:48,333 --> 00:02:49,541 నా సొంత చెల్లెలిలాగా. 42 00:02:53,208 --> 00:02:54,791 నేను ఆమెను మళ్లీ హోమ్‌రూమ్‌లో చూశాను. 43 00:02:58,250 --> 00:02:59,665 ఆమె పని అయిపోయింది. 44 00:02:59,666 --> 00:03:01,375 నాకు వెంటనే తెలిసిపోయింది ఎందుకంటే… 45 00:03:03,083 --> 00:03:04,416 ఎందుకంటే తను చాలా మంచిది. 46 00:03:12,583 --> 00:03:13,958 ఏదో పైకి నటించే మంచి కాదు. 47 00:03:16,166 --> 00:03:17,125 చెత్త… 48 00:03:18,458 --> 00:03:19,875 రకం కాదు. 49 00:03:23,625 --> 00:03:24,916 ఎటువంటి స్వార్థం లేనిది. 50 00:03:28,250 --> 00:03:29,916 తను కేవలం… 51 00:03:36,125 --> 00:03:37,208 మంచిది. 52 00:03:41,208 --> 00:03:42,958 అది ఎందుకు అంత వింతగా అనిపించింది? 53 00:03:47,375 --> 00:03:48,958 అసలు మనకేమైంది? 54 00:03:50,500 --> 00:03:54,165 క్యారీ 55 00:03:54,166 --> 00:03:56,540 అంటే నువ్వు ప్రామ్‌కి వెళ్లడం లేదు, 56 00:03:56,541 --> 00:03:58,207 ఇంట్లో నీ చెల్లెళ్లతో ఉన్నావు, 57 00:03:58,208 --> 00:04:00,332 ఆపై ఆన్‌లైన్ పోస్ట్‌లో ఒక కారును చూశావు. 58 00:04:00,333 --> 00:04:02,458 - బిల్లీ నోలన్ కారు. - స్కూల్‌కు పరిగెత్తావన్నమాట. 59 00:04:03,458 --> 00:04:06,415 క్రిస్, బిల్లీ ఏదో చేస్తారని తెలుసు, కానీ అది ఏంటో నాకు తెలియదు. 60 00:04:06,416 --> 00:04:08,957 నువ్వు 9:25కి వచ్చావు. 61 00:04:08,958 --> 00:04:10,707 నాకు సరిగ్గా సమయం ఎంతయిందో తెలియదు. 62 00:04:10,708 --> 00:04:13,125 మాకు తెలుసు. అప్పుడు 9:25, నువ్వు… 63 00:04:14,125 --> 00:04:15,208 నేను… 64 00:04:16,666 --> 00:04:18,041 క్యారీపై పడిన పదార్థాలను చూశారు. 65 00:04:18,791 --> 00:04:20,124 మీకు ఒక చిత్రం చూపిస్తాను, 66 00:04:20,125 --> 00:04:24,040 బ్లాకౌట్ అవ్వడానికి ముందు మనకు లభించిన చివరి చిత్రాలలో ఇది ఒకటి. 67 00:04:24,041 --> 00:04:26,124 ప్రత్యక్ష ప్రసారం నుండి తీసిన స్క్రీన్‌షాట్ ఇది. 68 00:04:26,125 --> 00:04:28,790 విక్టోరియా గిబ్స్ ఆ పట్టాభిషేకాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. 69 00:04:28,791 --> 00:04:30,374 విక్కీ ఫుటేజ్ అయితే, తనతో మాట్లాడండి. 70 00:04:30,375 --> 00:04:32,832 విక్కీ చనిపోయింది. తను దూలాల మధ్య చిక్కుకుని కనిపించింది. 71 00:04:32,833 --> 00:04:35,666 ఈ మహిళ గురించి అడగాలి. 72 00:04:36,291 --> 00:04:37,541 ఇంతకు ముందెప్పుడైనా చూశావా? 73 00:04:38,291 --> 00:04:41,582 ప్రామ్ పార్టీకి ముందు తను ఎప్పుడైనా స్కూల్‌కు వచ్చిందా? 74 00:04:41,583 --> 00:04:42,500 నేను… 75 00:04:43,083 --> 00:04:45,874 ఆమె ఎవరో నాకు తెలియదు, క్షమించండి. 76 00:04:45,875 --> 00:04:48,207 లోపలికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది. 77 00:04:48,208 --> 00:04:50,249 - శరీరంలో ఏదైనా అనుభూతి… - అది ఎవరు? 78 00:04:50,250 --> 00:04:52,082 …బహుశా చర్మంపై ఏదో జివ్వుమన్నట్లు. 79 00:04:52,083 --> 00:04:56,125 లేదా మెడ మీద, చేతుల మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయా? 80 00:04:56,708 --> 00:04:59,415 విమానంలో ఉన్నట్లు చెవులు దిబ్బడ వేసాయా, 81 00:04:59,416 --> 00:05:01,999 లేదా బహుశా ఓజోన్ లాంటి వింత వాసన ఏమైనా వచ్చిందా? 82 00:05:02,000 --> 00:05:04,374 లేదా నాలుకపై లోహపు రుచి లాంటిదేమైనా అనిపించిందా? 83 00:05:04,375 --> 00:05:05,416 నాకు సరిగ్గా తెలీదు. 84 00:05:11,500 --> 00:05:12,541 ప్రయత్నించు. 85 00:05:39,583 --> 00:05:40,666 ఛ! 86 00:05:48,958 --> 00:05:50,041 ఏంటి? 87 00:06:38,375 --> 00:06:39,625 ఫోన్ పేలిపోయిందని అంటున్నావా? 88 00:06:40,416 --> 00:06:43,207 అవును. నా చేతిలోనే. 89 00:06:43,208 --> 00:06:47,250 జిమ్నాసియంలోని సెల్యులార్ యాక్టివిటీ అంతా సరిగ్గా 9:27కి ఆగిపోయింది. 90 00:06:48,541 --> 00:06:53,332 లైవ్ స్ట్రీమ్‌లు లేవు, డేటా లేదు, డౌన్‌టౌన్ సెల్ టవర్‌కు ఎలాంటి పింగ్స్ లేవు. 91 00:06:53,333 --> 00:06:57,124 పోలీసు నివేదికల ప్రకారం, చేతి గడియారాలన్నీ కూడా అలాగే ఆగిపోయాయి. 92 00:06:57,125 --> 00:06:58,500 చివరికి మెకానికల్ గడియారాలు కూడా. 93 00:07:00,875 --> 00:07:01,832 సరే. 94 00:07:01,833 --> 00:07:03,665 నీకు ఇంకేమైనా అనిపించిందా? 95 00:07:03,666 --> 00:07:05,582 ఒత్తిడి లేదా ఉష్ణోగ్రతలో మార్పు లాంటిది 96 00:07:05,583 --> 00:07:08,457 లేదా క్యారీ వైట్ తన చేతులతో ఏవైనా ప్రత్యేకమైన సైగలు చేసిందా? 97 00:07:08,458 --> 00:07:10,999 నా ముఖం మీదే నా ఫోన్ పేలిపోయింది. 98 00:07:11,000 --> 00:07:12,832 నా కంట్లో గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, 99 00:07:12,833 --> 00:07:14,832 ఆ సమయంలో నాకు అసలు బుర్ర పని చేయలేదు. 100 00:07:14,833 --> 00:07:15,958 క్యారీ ఏం చేస్తోందా? 101 00:07:16,833 --> 00:07:17,750 నాకేం తెలుసు. 102 00:07:18,916 --> 00:07:22,083 నాకు చాలా విషయాలు… గుర్తులేవు. 103 00:07:24,500 --> 00:07:25,708 నా చెవిలోంచి రక్తం కారుతోంది. 104 00:07:27,416 --> 00:07:29,000 జనాలు కేకలు పెడుతున్నారు. 105 00:07:30,125 --> 00:07:32,375 ఆ వెంటనే మంటలు చెలరేగాయని మాత్రం నాకు తెలుసు. 106 00:07:33,916 --> 00:07:36,833 ఆ వెంటనే ఆ క్యాట్‌వాక్, లేదా ఏదో, 107 00:07:37,958 --> 00:07:40,791 దాని తరువాత కిందపడిపోయింది, ఆపై మంటలు చెలరేగాయి. 108 00:07:44,458 --> 00:07:46,541 ఆ తర్వాత తుపాకీ శబ్దాలు వచ్చినట్టు నాకు గుర్తుంది. 109 00:07:48,291 --> 00:07:49,208 తుపాకీ పేలుళ్లా? 110 00:07:50,583 --> 00:07:51,500 అవును. 111 00:07:52,750 --> 00:07:54,290 పిల్లలు తుపాకీ కాల్పులని అరిచారు, 112 00:07:54,291 --> 00:07:58,041 దాంతో ఎవడో పిచ్చి సైకో గాడు ప్రామ్‌లో కాల్పులు జరుపుతున్నాడేమో అనుకున్నాను. 113 00:08:01,083 --> 00:08:02,500 ఇంకేమైనా గుర్తున్నాయా? 114 00:08:12,375 --> 00:08:13,916 అదొక పీడకల, మేడం. 115 00:08:15,416 --> 00:08:16,666 నాకు అదొక్కటే గుర్తుంది. 116 00:08:44,750 --> 00:08:45,750 టామీ! 117 00:09:02,041 --> 00:09:03,250 నక్షత్రాలు. 118 00:09:21,958 --> 00:09:22,958 హేయ్. 119 00:09:26,333 --> 00:09:27,333 నేను సాయం చేస్తాను. 120 00:09:30,708 --> 00:09:32,208 నన్ను నియంత్రణ తీసుకోనివ్వు, సరేనా? 121 00:10:07,041 --> 00:10:08,916 లేదు, లేదు! 122 00:10:15,250 --> 00:10:16,250 ఇక్కడ ఆగు. 123 00:10:17,250 --> 00:10:18,291 చుట్టూ చూడు. 124 00:11:01,458 --> 00:11:02,583 ఇంతకుముందు ఇక్కడే 125 00:11:04,000 --> 00:11:08,500 క్యారీ వెనుక ఏదో చూశావని చెప్పావు. 126 00:11:11,500 --> 00:11:12,957 అవును. 127 00:11:12,958 --> 00:11:16,791 నువ్వు నీ వాంగ్మూలంలో చెప్పిన ఒక విషయంపై నాకు స్పష్టత కావాలి. 128 00:11:17,416 --> 00:11:18,583 ఒక నీడ గురించి. 129 00:11:20,291 --> 00:11:21,291 నీడా? 130 00:11:22,583 --> 00:11:23,750 అవును, నీడ. 131 00:11:26,958 --> 00:11:28,458 ఆ నీడ ఏం చేసింది? 132 00:11:38,125 --> 00:11:39,666 ఆ నీడ ఒక్కసారిగా పేలిపోయింది. 133 00:11:50,916 --> 00:11:54,208 {\an8}ప్రామ్ 134 00:12:07,833 --> 00:12:08,666 ఛ! 135 00:12:41,958 --> 00:12:43,541 లోపల వేసి తాళం పెట్టారు. చిక్కుకుపోయాం. 136 00:12:47,875 --> 00:12:49,041 కాల్పులు జరుపుతున్నారు! 137 00:13:15,166 --> 00:13:16,583 క్యారీ. క్యారీ! 138 00:14:53,708 --> 00:14:55,916 అందరూ క్యారీ గురించే అడుగుతారు. 139 00:14:57,333 --> 00:15:00,125 కానీ అక్కడ ఉన్న మిగతా వాళ్ళ గురించి ఎవరూ అడగరు. 140 00:15:00,875 --> 00:15:02,707 అక్కడ ఉన్న ఆ అపరిచితులు, 141 00:15:02,708 --> 00:15:06,333 నా జీవితంలో నేనెప్పుడూ చూడని ఆ వ్యక్తులు. 142 00:15:08,041 --> 00:15:10,375 ఇది నమ్మడం ఎంత కష్టమో, 143 00:15:11,250 --> 00:15:13,333 అర్థం చేసుకోవడం ఎంత కష్టమో కానీ, 144 00:15:14,541 --> 00:15:17,375 ఎవరూ సరైన ప్రశ్నలు అడగడం లేదు. 145 00:15:19,458 --> 00:15:21,083 ఎందుకంటే అది కేవలం క్యారీ మాత్రమే కాదు. 146 00:15:22,583 --> 00:15:24,000 అసలు విషయమే అది. 147 00:15:25,875 --> 00:15:29,750 కేవలం క్యారీ మాత్రమే కాదు. 148 00:15:37,875 --> 00:15:40,166 - నిజంగానా? - అవును. 149 00:15:41,625 --> 00:15:44,333 కానీ నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు, అవునా? 150 00:15:46,166 --> 00:15:48,208 నువ్వు నిజంగా ఆలోచించి చూస్తే, 151 00:15:49,333 --> 00:15:52,166 అసలు అక్కడ వేరే ఎవరినైనా చూశావా లేదా అని నీకు ఖచ్చితంగా తెలీదు. 152 00:15:54,125 --> 00:15:57,250 నీకు తెలియదు, కదా? 153 00:16:29,333 --> 00:16:30,375 ఏంటిది? 154 00:16:31,458 --> 00:16:33,583 - అదేంటది? - దేవుడా. 155 00:16:35,750 --> 00:16:36,791 దేవుడా. 156 00:16:38,000 --> 00:16:40,375 అసలు అది ఏంటి? 157 00:16:50,166 --> 00:16:51,250 ఆమే చేసి౦ది. 158 00:16:52,083 --> 00:16:54,458 నోరు ముయ్యి. పిచ్చిదానిలా మాట్లాడకు? 159 00:16:56,166 --> 00:16:57,583 బిల్లీ, మనం ఏం చేశాం? 160 00:17:01,625 --> 00:17:03,125 వాళ్లకి తగిన శాస్తి జరిగింది. 161 00:17:04,750 --> 00:17:05,791 అందరికి. 162 00:17:07,041 --> 00:17:09,458 బిల్లి. బిల్లి. 163 00:17:15,541 --> 00:17:17,458 పిచ్చి రాక్షసి! 164 00:17:25,208 --> 00:17:27,083 చావు! 165 00:17:29,166 --> 00:17:30,415 నువ్వు చస్తావు. 166 00:17:30,416 --> 00:17:31,625 ఆగు. ఆగు! 167 00:18:22,250 --> 00:18:23,416 మంచిది. 168 00:18:26,375 --> 00:18:27,625 కర్మ అ౦టే ఇదే. 169 00:18:31,750 --> 00:18:32,750 దేవుడా… 170 00:18:36,750 --> 00:18:38,708 దేవుడా, సిగ్గు లేదా. 171 00:19:04,791 --> 00:19:05,875 నన్ను క్షమిం… 172 00:19:21,166 --> 00:19:24,791 హేయ్, హేయ్, నా కేసి చూడు, నా కేసి చూడు. 173 00:19:26,083 --> 00:19:28,707 నువ్వు ఏం తప్పు చేయలేదు, సరేనా? 174 00:19:28,708 --> 00:19:29,708 చేయలేదు. 175 00:19:32,541 --> 00:19:34,291 విను. నీకు అది వినబడుతోందా? 176 00:19:39,041 --> 00:19:43,082 నువ్వు కోరుకున్నదల్లా బ్రతకడమే. 177 00:19:43,083 --> 00:19:48,040 ఎప్పుడు ఈ ప్రపంచాన్ని పాలిస్తావు? 178 00:19:48,041 --> 00:19:49,916 చెప్పు. "నేను బ్రతికే ఉన్నాను." 179 00:19:51,333 --> 00:19:52,833 నేను బ్రతికే ఉన్నాను. 180 00:19:53,541 --> 00:19:54,416 పైకి లే. 181 00:19:55,416 --> 00:19:57,332 "పో, నేను బ్రతికే ఉన్నాను!" అని చెప్పు. 182 00:19:57,333 --> 00:20:00,665 నీ కళ్లలోని పిచ్చి నాకు కనిపించింది 183 00:20:00,666 --> 00:20:03,624 పో! నేను బ్రతికే ఉన్నాను. 184 00:20:03,625 --> 00:20:08,665 రాత్రికి బయటకు రానివ్వు 185 00:20:08,666 --> 00:20:10,082 ఇప్పుడు, నాతో డాన్స్ చెయ్యి. 186 00:20:10,083 --> 00:20:16,165 రాత్రికి బయటకు రానివ్వు 187 00:20:16,166 --> 00:20:17,291 అంతే, అంతే 188 00:20:17,958 --> 00:20:22,291 నువ్వు నడిచే తీరు, మాట్లాడే విధానం ఎప్పటికీ అర్థం చేసుకోనవసరం లేదు 189 00:20:24,208 --> 00:20:25,332 యూఎన్ హై స్కూల్ 190 00:20:25,333 --> 00:20:27,540 ఓ, నీ హెయిర్ స్టైల్ మార్చుకో నీ బట్టలు మార్చుకో 191 00:20:27,541 --> 00:20:29,500 అందరూ కంగారు పడతారు 192 00:20:31,583 --> 00:20:36,874 నీ కళ్లల్లో కనిపిస్తోంది ప్రతి రాత్రి 193 00:20:36,875 --> 00:20:40,915 వీటన్నిటికీ ముగింపు పలుకు 194 00:20:40,916 --> 00:20:44,165 నీ జీవితాన్ని జీవించు 195 00:20:44,166 --> 00:20:46,290 సిగ్గు, సిగ్గు 196 00:20:46,291 --> 00:20:47,749 నటించడం ఆపేయ్ 197 00:20:47,750 --> 00:20:51,416 సిగ్గు, సిగ్గు, సిగ్గు, అమ్మాయ్ 198 00:20:54,000 --> 00:20:58,875 ఎప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలుతావు? 199 00:21:00,458 --> 00:21:06,708 నీ కళ్లలోని పిచ్చి నాకు కనిపించింది 200 00:21:07,416 --> 00:21:13,833 ఈ రోజు దాన్ని బయటకు రానియ్యి 201 00:21:15,000 --> 00:21:21,165 ఈ రోజు దాన్ని బయటకు రానియ్యి 202 00:21:21,166 --> 00:21:22,208 అంతే, అంతే 203 00:21:31,291 --> 00:21:33,916 బ్రయాన్ డి పాల్మా 35ఎంఎం రెట్రోస్పెక్టివ్ 204 00:21:56,083 --> 00:21:57,208 ఎమ్మలైన్! 205 00:22:31,625 --> 00:22:32,500 క్యారీ! 206 00:22:33,666 --> 00:22:35,874 క్యారీ, ఇక్కడి నుండి నువ్వు వెళ్లిపోవాలి. 207 00:22:35,875 --> 00:22:38,540 దేవుడా, నీకు ఏం జరిగింది? 208 00:22:38,541 --> 00:22:39,625 హాయ్, స్టెల్లా. 209 00:22:41,041 --> 00:22:43,790 పట్టణమంతటికీ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 210 00:22:43,791 --> 00:22:45,290 మీ అమ్మ ఎక్కడుంది? 211 00:22:45,291 --> 00:22:47,416 మీరు వెళ్తున్నారు, కదా? 212 00:22:49,083 --> 00:22:51,125 పుస్తకాలు ఇచ్చినందుకు ఇంకోసారి ధన్యవాదాలు. 213 00:23:20,041 --> 00:23:21,000 అమ్మా. 214 00:23:51,416 --> 00:23:55,874 లావెండర్ ఆకుపచ్చ, డిల్లీ, డిల్లీ 215 00:23:55,875 --> 00:23:58,583 లావెండర్ నీలం 216 00:24:01,083 --> 00:24:05,165 నువ్వు నన్ను ప్రేమిస్తే, డిల్లీ, డిల్లీ 217 00:24:05,166 --> 00:24:08,125 నేను నిన్ను ప్రేమిస్తాను 218 00:24:09,541 --> 00:24:13,749 పక్షులను పాడనివ్వు, డిల్లీ, డిల్లీ 219 00:24:13,750 --> 00:24:16,207 గొర్రెపిల్లలను ఆడుకోనివ్వు 220 00:24:16,208 --> 00:24:20,957 మనం సురక్షితంగా ఉంటాం, డిల్లీ, డిల్లీ 221 00:24:20,958 --> 00:24:23,957 ఎలాంటి ప్రమాదమూ లేని చోట 222 00:24:23,958 --> 00:24:25,250 వాళ్లంతా చనిపోయారు. 223 00:24:28,916 --> 00:24:30,041 ఎవరు? 224 00:24:32,791 --> 00:24:35,333 అందరూ, బహుశా. 225 00:24:39,166 --> 00:24:40,166 స్కూల్. 226 00:24:43,291 --> 00:24:44,958 బహుశా ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చు. 227 00:24:46,708 --> 00:24:48,000 నాకు తెలీదు. 228 00:24:51,750 --> 00:24:52,791 సరే. 229 00:24:54,208 --> 00:24:56,250 నన్ను క్షమించు, అమ్మా. 230 00:24:58,000 --> 00:24:59,125 కాస్త ప్రశాంతంగా ఉండు. 231 00:25:00,416 --> 00:25:02,083 నేను ఇది వరకు ఇలా చేసేదానిని. 232 00:25:03,125 --> 00:25:08,916 నువ్వు ఈ లోకంలోకి వచ్చిన మొదటి రాత్రి, నీ కొత్త చిన్ని ప్రాణం మీద… 233 00:25:09,625 --> 00:25:11,500 ఉన్న రక్తాన్ని నేనే కడిగాను. 234 00:25:15,166 --> 00:25:16,749 ఇది అదే రకమైన స్పంజ్. 235 00:25:16,750 --> 00:25:19,166 ఇప్పుడు ఆలోచించి చూస్తే, అది… 236 00:25:20,958 --> 00:25:22,041 అదే రకం. 237 00:25:32,000 --> 00:25:33,000 సరే. 238 00:26:11,000 --> 00:26:12,458 మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. 239 00:26:13,458 --> 00:26:16,666 నీ చిన్నప్పుడు మనం చేసినట్టే. 240 00:26:17,791 --> 00:26:22,875 నేను ఇక్కడికి కిందికి వచ్చేదానిని, నువ్వు కూడా నీ అంతట నువ్వే వచ్చేదానిని. 241 00:26:24,166 --> 00:26:25,583 నేను వెనక్కి తిరిగేసరికి నువ్వు… 242 00:26:26,666 --> 00:26:28,540 నువ్వు సరిగ్గా నా పక్కనే ఉండేదానివి. 243 00:26:28,541 --> 00:26:30,999 చేతులు జోడించి, కళ్ళు మూసుకుని, 244 00:26:31,000 --> 00:26:33,708 బహుశా నన్నే అనుకరిస్తూ ఉండేదానివి అనుకుంటా. 245 00:26:36,250 --> 00:26:37,499 నాకు గుర్తులేదు. 246 00:26:37,500 --> 00:26:39,458 నిజమేలే. అప్పుడు నువ్వు చాలా చిన్నదానివి. 247 00:26:40,541 --> 00:26:43,000 నన్ను అనుకరించే ఒక చిన్ని బుజ్జాయివి. 248 00:26:44,541 --> 00:26:46,041 నా చిన్ని నీడవు. 249 00:26:47,750 --> 00:26:48,791 నువ్వు ఎంతో… 250 00:26:50,541 --> 00:26:51,582 స్వచ్ఛంగా ఉండేదానివి. 251 00:26:51,583 --> 00:26:52,500 దేవుడు కోరుకున్నట్టే… 252 00:26:54,750 --> 00:26:59,415 ఎంతో అమాయకంగా, నిష్కల్మషంగా ఉండేదానివి. 253 00:26:59,416 --> 00:27:00,625 నువ్వు… 254 00:27:02,416 --> 00:27:04,750 నువ్వు కొత్తగా కురిసిన మంచులా ప్రకాశవంతంగా ఉండేదానివి. 255 00:27:09,541 --> 00:27:11,291 నన్ను అసలు క్షమించగలరా? 256 00:27:13,208 --> 00:27:15,458 ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించగలడు. 257 00:27:18,416 --> 00:27:20,500 - ఈ రోజు కూడానా? - ఈ రోజు కూడా. 258 00:27:24,708 --> 00:27:27,666 ఒకవేళ ఆయన క్షమించలేకపోతే, నేనే నిన్ను క్షమిస్తున్నాను. 259 00:27:31,583 --> 00:27:32,708 కన్నా, క్షమిస్తున్నాను. 260 00:27:33,416 --> 00:27:35,750 అన్నిటినీ. ఈ రాత్రి జరిగిన దాన్నే కాదు, మిగతా అన్నిటినీ. 261 00:27:37,708 --> 00:27:38,666 అన్నిటినీ. 262 00:27:40,750 --> 00:27:44,375 నువ్వు నన్ను క్షమించగలవా? 263 00:27:49,000 --> 00:27:49,916 దేనికి? 264 00:27:50,708 --> 00:27:51,750 దేనికైనా. 265 00:27:54,208 --> 00:27:56,583 ప్రతిదానికి. అన్నిటికీ. 266 00:27:58,791 --> 00:28:00,083 ఖచ్చితంగా, అమ్మా. 267 00:28:02,958 --> 00:28:04,375 నన్ను క్షమించానని చెప్పు. 268 00:28:05,750 --> 00:28:08,375 - నేను నిన్ను క్షమిస్తున్నాను. - చెప్పు… మరోసారి చెప్పు. 269 00:28:11,333 --> 00:28:12,958 నేను నిన్ను క్షమిస్తున్నాను, అమ్మా. 270 00:28:19,750 --> 00:28:22,291 అవును, మనం కలిసి ప్రార్థన చేద్దాం, చిట్టి తల్లీ. 271 00:28:37,250 --> 00:28:38,999 పరలోకపు తండ్రీ, 272 00:28:39,000 --> 00:28:42,708 నా పాపాల క్షమాపణ కోరుతూ ప్రార్థనలో నీ సన్నిధికి వచ్చాను. 273 00:28:48,500 --> 00:28:51,999 యేసు నీ కుమారుడని నా నోటితో ఒప్పుకుంటూ, నా హృదయంతో 274 00:28:52,000 --> 00:28:53,666 - నమ్ముతున్నాను… - ప్రభువా. ప్లీజ్. 275 00:28:55,375 --> 00:28:57,624 …ఆయన కల్వరిలో శిలువపై మరణించాడు… 276 00:28:57,625 --> 00:29:00,332 - ప్రభూ, శక్తినివ్వు. - …నేను క్షమించబడి 277 00:29:00,333 --> 00:29:03,166 నిత్యజీవాన్ని పొందేలా… 278 00:29:12,791 --> 00:29:13,791 వద్దు! 279 00:29:24,583 --> 00:29:25,416 క్యారీ? 280 00:29:44,541 --> 00:29:45,833 ఎందుకు? 281 00:32:01,000 --> 00:32:03,583 హేయ్, ఇక్కడ ఉన్నావా. 282 00:32:05,958 --> 00:32:07,500 నన్ను చావనివ్వు. 283 00:32:08,083 --> 00:32:10,916 లేదు, నేను సాయం చేయడానికి వచ్చాను. 284 00:32:16,166 --> 00:32:17,208 బయటకు రా. 285 00:32:18,375 --> 00:32:19,375 బయటకు రా. 286 00:32:20,458 --> 00:32:21,833 నేను నిజమని చెప్పాను. 287 00:32:23,250 --> 00:32:24,708 నిన్ను బయటకి తీసుకెళ్లాలి. 288 00:32:34,291 --> 00:32:35,333 నన్ను కాల్చారు. 289 00:32:37,500 --> 00:32:38,416 ఏంటి? 290 00:32:39,375 --> 00:32:40,333 అయితే నువ్వు… 291 00:32:58,583 --> 00:33:00,583 ఆ రాత్రి కంటే ముందు ఎప్పుడైనా ఆమెను చూశావా? 292 00:33:08,958 --> 00:33:09,875 లేదు. 293 00:33:11,416 --> 00:33:13,832 ఇది ఆమె. ఖచితంగానా? 294 00:33:13,833 --> 00:33:14,875 అవును. 295 00:33:18,458 --> 00:33:20,333 - ఆమె ఎవరు? - మీరు దాని గురించి చింతించకండి. 296 00:33:23,458 --> 00:33:25,000 అంటే తను సురక్షితంగా ఉందా? 297 00:33:25,583 --> 00:33:26,624 క్యారీ? ఉంది. 298 00:33:26,625 --> 00:33:27,958 ఖచ్చితంగా బ్రతికే ఉంది. 299 00:33:28,625 --> 00:33:30,208 అది సురక్షితానికి సమానం కాదనుకుంటా. 300 00:33:32,208 --> 00:33:33,083 ఆమె ఎవరు? 301 00:33:33,833 --> 00:33:34,916 అది ముఖ్యం కాదు. 302 00:33:36,041 --> 00:33:37,166 చూడండి, నేను… 303 00:33:38,791 --> 00:33:40,624 ఆ మాట నా దగ్గర అనకుండా ఉంటేనే మీకు మంచిది. 304 00:33:40,625 --> 00:33:42,708 నేను నిజంగా… నేను… 305 00:33:43,416 --> 00:33:45,625 - క్షమించండి. నేను… - మీకు పిల్లలు ఉన్నారా? 306 00:33:46,291 --> 00:33:47,625 - ఒక రకంగా. - అయితే, లేరా? 307 00:33:50,291 --> 00:33:52,000 లేరు, నాకు లేరు. 308 00:33:53,750 --> 00:33:54,708 అర్థమవుతో౦ది. 309 00:33:56,416 --> 00:33:59,207 ఒక తల్లి దగ్గరికి వచ్చి తన బిడ్డ క్షేమంగా లేదని చెప్పి, 310 00:33:59,208 --> 00:34:01,957 తర్వాత మీ దగ్గరున్న సమాచారాన్ని చెప్పడానికి మొండికేస్తున్నారంటే, 311 00:34:01,958 --> 00:34:04,832 మీరు అసలు ఒక తల్లే కాదు. 312 00:34:04,833 --> 00:34:07,041 అంటే, ఒకవేళ… 313 00:34:08,416 --> 00:34:12,083 ఆ అమ్మాయి నా కూతురికి హాని కలిగిస్తే, 314 00:34:13,333 --> 00:34:16,707 మీరు నాకు ప్రతి విషయమూ చెప్పి తీరాలి, 315 00:34:16,708 --> 00:34:21,249 ఎందుకంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత, ఆ అమ్మాయిని 316 00:34:21,250 --> 00:34:23,208 నా ఏకైక ధ్యేయంగా పెట్టుకుంటాను. 317 00:34:24,958 --> 00:34:26,041 అర్థమవుతోందా? 318 00:34:30,000 --> 00:34:31,000 అవుతోంది. 319 00:34:31,916 --> 00:34:32,875 నేను నమ్ముతున్నా కూడా. 320 00:34:34,708 --> 00:34:36,666 ఆ అమ్మాయి పేరు ఎమ్మలైన్ వెస్ట్. 321 00:34:38,833 --> 00:34:39,833 ఆమె హానికరమా? 322 00:34:40,750 --> 00:34:42,333 అవును, ఆమె ఏపీ. 323 00:34:46,291 --> 00:34:47,291 అంటే? 324 00:34:49,333 --> 00:34:50,458 ఆస్ట్రల్ ప్రొజెక్టర్. 325 00:34:52,125 --> 00:34:55,333 ఆ డైనర్‌లో ఆ మహిళను కలవడానికి ముందే, వాళ్ళ గురించి చదివావనుకుంటా. 326 00:35:01,208 --> 00:35:03,333 - నేను వెళ్లాలి. - అక్కడే కూర్చో. 327 00:35:08,000 --> 00:35:12,291 అది కూలే సమయంలో నువ్వు వివరించిన ఆ క్షణం గురించి అడగాలనుకుంటున్నాను. 328 00:35:13,041 --> 00:35:15,416 నువ్వు అంతకుముందు ఎప్పుడైనా అలాంటిది ఏదైనా చేశావా? 329 00:35:20,583 --> 00:35:24,458 అది కూలి నీ మీద పడటం చూశావు, మరి నువ్వు… 330 00:35:27,625 --> 00:35:28,666 బిగుసుకుపోయాను. 331 00:35:30,416 --> 00:35:32,958 నాకు అది నచ్చింది. "బిగుసుకుపోయావు." 332 00:35:34,125 --> 00:35:35,708 అంతకుముందు ఎప్పుడైనా అలా చేశావా? 333 00:35:40,541 --> 00:35:43,250 ప్లీజ్, ప్రభూ. ప్లీజ్ ప్రభూ. నన్ను చూడవా. 334 00:35:46,416 --> 00:35:48,791 ప్లీజ్, ప్రభూ. ప్లీజ్ ప్రభూ. నన్ను చూడవా. 335 00:35:49,708 --> 00:35:51,833 ప్లీజ్, ప్రభూ. ప్లీజ్ ప్రభూ. నన్ను చూడవా. 336 00:35:57,916 --> 00:35:59,041 బహుశా ఒకసారి. 337 00:36:01,541 --> 00:36:02,583 ప్లీజ్, ప్రభూ. 338 00:36:04,375 --> 00:36:05,500 ప్లీజ్? 339 00:36:09,750 --> 00:36:11,915 నేను చాలా చాలా చిన్నగా ఉన్నప్పుడు… 340 00:36:11,916 --> 00:36:13,249 సమాధానం ఇచ్చాడు! 341 00:36:13,250 --> 00:36:16,166 అది దేవుడని అనుకున్నాను. 342 00:36:19,250 --> 00:36:21,749 దాన్నే మేము టీకే జీన్ అంటాం. 343 00:36:21,750 --> 00:36:24,790 దాన్ని గుర్తించడం కష్టం. అది తరాలను దాటవేస్తుంది. 344 00:36:24,791 --> 00:36:27,749 అది ఎక్కువగా నిద్రాణంగా, అంతర్గతంగా ఉంటుంది, 345 00:36:27,750 --> 00:36:30,333 మరికొందరిలో అయితే, అది మరీ అంతర్గతంగా ఉంటుంది. 346 00:36:31,166 --> 00:36:34,125 నీ జీవితాంతం అది బయటపడకుండానే గడిచిపోయుండవచ్చు. 347 00:36:35,833 --> 00:36:38,290 కానీ ఇలాంటి తీవ్రమైన, 348 00:36:38,291 --> 00:36:40,832 విపరీతమైన ఒత్తిడి క్షణాల్లో, 349 00:36:40,833 --> 00:36:44,791 కొన్నిసార్లు అది లోపల దేన్నో ఒకదాన్ని కదిలించి బయటపెడుతుంది. 350 00:36:46,125 --> 00:36:49,457 ఆ కథ అందరికీ తెలిసిందే ఒక మహిళ, బిడ్డ, కారు. 351 00:36:49,458 --> 00:36:53,124 జాక్ జారి కారు కింద కొడుకు ఇరుక్కుపోవడం ఓ తల్లి చూస్తుంది, 352 00:36:53,125 --> 00:36:56,875 పొరుగువారు సహాయం కోసం వెళ్ళేలోపు, ఆమె ఆ కారును పైకి లేపి పట్టుకుంటుంది. 353 00:36:58,333 --> 00:36:59,500 నీకు ఆ కథ తెలుసా? 354 00:37:01,083 --> 00:37:02,041 తెలుసు. 355 00:37:03,333 --> 00:37:05,915 అంటే, నేనూ ఎప్పుడో ఒకప్పుడు అలాంటిది విన్నాను, అవును. 356 00:37:05,916 --> 00:37:08,499 కానీ ఆ క్షణంలో మీడియాకు అర్థం కాని విషయం ఏంటంటే, 357 00:37:08,500 --> 00:37:13,125 తనలో ఉందనే విషయం అస్సలు తెలియని ఏదో ఒక దాన్ని ఆమె కనుగొంది. 358 00:37:14,833 --> 00:37:17,083 కండరాలు, ఎముకల కంటే బలమైనది ఏదో ఒకటి. 359 00:37:18,458 --> 00:37:22,250 అది ఉందని తెలిసాక, తను దాన్ని మళ్ళీ కనుగొనగలిగి౦ది. 360 00:37:25,125 --> 00:37:27,500 నువ్వు దాన్ని మళ్ళీ కనుగొనగలవా, మార్గరెట్? 361 00:37:28,500 --> 00:37:29,500 నిజం చెప్పు. 362 00:37:30,791 --> 00:37:32,833 నువ్వు నిజం చెప్పడం చాలా ముఖ్యం. 363 00:37:36,958 --> 00:37:37,875 కనుగొనలేను. 364 00:37:43,125 --> 00:37:44,125 కనుగొనలేనని అనుకుంటున్నా. 365 00:37:45,500 --> 00:37:46,416 పర్వాలేదు. 366 00:37:47,250 --> 00:37:50,250 చాలా మందిలో కొద్దిగా ఆ శక్తి ఉంటుంది. అది వాళ్ళకే తెలీదు. 367 00:37:50,916 --> 00:37:53,125 పర్లేదు మార్గరెట్, పర్లేదు. 368 00:37:54,583 --> 00:37:55,458 నేను… 369 00:37:57,333 --> 00:37:59,957 నేను ఆమెకు మంచే చేయాలని చూశాను, ఎప్పుడూ. 370 00:37:59,958 --> 00:38:01,457 నేను… 371 00:38:01,458 --> 00:38:02,500 దానిని వదిలేయి. 372 00:38:04,000 --> 00:38:07,625 ఆమెకు కావలసినది నువ్వు ఎప్పటికి ఇచ్చి ఉండలేవు. 373 00:38:09,875 --> 00:38:11,208 కానీ నీకు మంచి గుండె ఉంది. 374 00:38:12,833 --> 00:38:15,166 కానీ నీకు మంచిగా, దృఢమైన గుండె ఉంది. 375 00:38:17,666 --> 00:38:18,791 విను. నీకు అది వినబడుతోందా? 376 00:38:19,416 --> 00:38:21,583 అది కొట్టుకోవడం వినబడుతోందా? 377 00:38:27,416 --> 00:38:29,291 నీ గుండెను ఊహించుకో, మార్గరెట్. 378 00:38:30,000 --> 00:38:32,125 నీ మనస్సులో చూస్తే నీకు సులభం అవుతుంది. 379 00:38:32,750 --> 00:38:35,915 నీ గుండె పెద్ద ఎర్రటి కండరం. 380 00:38:35,916 --> 00:38:38,333 అది వేగంగా కొట్టుకుంటుంది, 381 00:38:39,750 --> 00:38:43,957 భయపడినప్పుడు ఇంకా వేగంగా కొట్టుకుంటుంది, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 382 00:38:43,958 --> 00:38:46,000 ఇప్పుడు అది కొంచెం నెమ్మదిగా కొట్టుకుంటోంది. 383 00:38:47,625 --> 00:38:48,541 నెమ్మదిగా. 384 00:38:50,416 --> 00:38:51,666 ఇంకొంచెం నెమ్మదిగా. 385 00:38:59,916 --> 00:39:01,750 నేను నీకో బహుమతి ఇవ్వబోతున్నాను, మార్గరెట్. 386 00:39:02,541 --> 00:39:04,791 కంగారు పడక్కర్లేదు. బహుమతులంటే అందరికీ ఇష్టమే. 387 00:39:05,791 --> 00:39:07,332 నాకు బహుమతులు ఇవ్వడంలో నేర్పు ఉంది. 388 00:39:07,333 --> 00:39:08,624 నెమ్మదిగా. 389 00:39:08,625 --> 00:39:10,957 ప్రజలు మనసారా కోరుకునేది వారికి ఇవ్వడానికి. 390 00:39:10,958 --> 00:39:14,000 ఇంతకీ నువ్వు ఎప్పుడూ నిజంగా ఏం కోరుకున్నావో నీకు తెలుసా, మార్గరెట్? 391 00:39:17,416 --> 00:39:18,458 చీకటిని 392 00:39:20,041 --> 00:39:21,666 మరియు అక్కడ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిని. 393 00:39:23,333 --> 00:39:24,250 నెమ్మదిగా. 394 00:39:28,875 --> 00:39:29,875 పర్వాలేదు. 395 00:39:35,625 --> 00:39:37,874 పరలోకమందున్న మా తండ్రీ నీ నామము… 396 00:39:37,875 --> 00:39:38,833 నెమ్మదిగా. 397 00:39:40,208 --> 00:39:42,082 …పరిశుద్ధపరచబడును గాక… 398 00:39:42,083 --> 00:39:44,166 ఇప్పుడు నీ ఒంట్లో రక్తం మళ్ళీ వేగంగా ప్రవహిస్తోంది. 399 00:39:45,583 --> 00:39:46,666 నీ రాజ్యము వచ్చును గాక… 400 00:39:47,625 --> 00:39:50,458 అలబాస్టర్ లాగా, పాలరాయి చేతులు. వైట్. 401 00:39:51,416 --> 00:39:52,625 …నీ చిత్తము నెరవేరును గాక… 402 00:39:53,791 --> 00:39:56,375 నా ఇష్టమే, మార్గరెట్. 403 00:39:57,666 --> 00:39:58,957 నా ఇష్టమే. 404 00:39:58,958 --> 00:40:00,290 …భూమియందు… 405 00:40:00,291 --> 00:40:01,291 నెమ్మదిగా. 406 00:40:08,500 --> 00:40:09,583 పూర్తిగా ఆగిపోయింది. 407 00:40:27,500 --> 00:40:28,624 అయ్యా బాబోయ్. 408 00:40:28,625 --> 00:40:30,499 ఆమె తల్లిని చంపేశావా? 409 00:40:30,500 --> 00:40:31,833 నువ్వు ఏమైనా చూశావా, కైట్లిన్? 410 00:40:32,541 --> 00:40:35,125 కొన్ని మాత్రమే. కారు తెల్లగా ఉంది. 411 00:40:35,708 --> 00:40:37,375 - ఆమెకు నంబర్ ప్లేట్ కనబడలేదు. - సరే. 412 00:40:38,000 --> 00:40:39,332 ఆమెను హోటల్‌కి తీసుకెళ్ళు. 413 00:40:39,333 --> 00:40:42,125 ఆమెకున్న గాయాల దృష్ట్యా, గుండె ఆగిపోయిందంటే ఎవరూ అనుమానించరు. 414 00:40:43,083 --> 00:40:44,083 మంచం మీద పడుకోబెట్టు. 415 00:40:45,250 --> 00:40:46,916 మార్గరెట్ వైట్ నిద్రలోనే చనిపోయింది. 416 00:41:03,541 --> 00:41:04,541 హేయ్. 417 00:41:05,875 --> 00:41:07,416 హేయ్, నీకు ఇప్పుడు ఎలా ఉంది? 418 00:41:14,791 --> 00:41:15,833 మనం ఎక్కడ ఉన్నాం? 419 00:41:21,000 --> 00:41:22,250 అబ్బ, నీ జ్వరం తగ్గింది. 420 00:41:23,208 --> 00:41:25,166 మంచిది. నీ… 421 00:41:25,750 --> 00:41:27,458 హేయ్, నీ చేయి, భుజం ఎలా ఉన్నాయి? 422 00:41:28,291 --> 00:41:30,375 నా వల్ల అయినంతవరకు కట్టు కట్టడానికి చూశాను, కానీ… 423 00:41:31,666 --> 00:41:32,750 నిన్ను షూట్ చేశారా? 424 00:41:35,041 --> 00:41:37,499 అవును, ఆమె నీ చెవిలో పొడవబోయింది. 425 00:41:37,500 --> 00:41:40,457 కానీ అది లోపలి దాకా వెళ్లలేదు. నువ్వు చాలా వేగంగా స్పందించావు. 426 00:41:40,458 --> 00:41:43,166 కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ నువ్వు బానే ఉంటావు. 427 00:41:44,916 --> 00:41:48,166 - మా అమ్మ… - నీ మెదడులో పొడవాలని చూసింది, క్యారీ. 428 00:41:49,583 --> 00:41:51,375 నాకూ ఆ పరిస్థితి ఎదురైంది, నాకు తెలుసు. 429 00:41:52,250 --> 00:41:53,291 చాలా ఘోరం. 430 00:41:58,250 --> 00:41:59,791 అవును, నా స్పర్శ నీకు తెలుస్తోంది. 431 00:42:00,541 --> 00:42:02,416 నా ఒంటి నుంచి ఘోరంగా వాసన వస్తున్నట్టుంది. 432 00:42:04,791 --> 00:42:05,791 నువ్వు నిజంగానే ఉన్నావు. 433 00:42:06,875 --> 00:42:07,833 నాకు తెలుసు. 434 00:42:09,583 --> 00:42:11,958 కానీ… కానీ నిన్ను నేను ఊహించుకున్నాను. 435 00:42:13,041 --> 00:42:14,750 లేదు. అలా కాదు. నేను… 436 00:42:17,625 --> 00:42:20,416 రావడానికి ఆలస్యమైనందుకు క్షమించు. చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది. 437 00:42:21,750 --> 00:42:23,041 నువ్వు ఎవరు? 438 00:42:24,208 --> 00:42:26,291 అదో పెద్ద కథ. 439 00:42:27,291 --> 00:42:29,791 మనకు… మనకు చాలా సమయం ఉంది. నేను మాట ఇస్తున్నాను. 440 00:42:30,625 --> 00:42:31,708 మనం ఎక్కడ ఉన్నాం? 441 00:42:32,625 --> 00:42:34,457 - సరే. మనం మళ్ళీ మొదలుపెడుతున్నాం. - ఎక్కడ? 442 00:42:34,458 --> 00:42:35,958 అవును. చూడు, నేను… 443 00:42:37,541 --> 00:42:42,250 అంటే, నేను నీకు చెప్పకపోతే, నువ్వు దాని గురించి ఆలోచించలేవు, 444 00:42:42,875 --> 00:42:45,165 నిన్నెవరైనా ట్రాక్ చేస్తుంటే నీకు తెలియకపోవడం మంచిది. 445 00:42:45,166 --> 00:42:48,125 నేను నిన్ను రెండు చిన్న ప్రశ్నలు అడిగాను. 446 00:42:48,833 --> 00:42:51,374 నువ్వు ఎవరు, మనం ఎక్కడ ఉన్నాం? 447 00:42:51,375 --> 00:42:53,624 కనీసం ఆ మాత్రం కూడా నాకు చెప్పవా? 448 00:42:53,625 --> 00:42:57,290 నువ్వు నన్ను ఎత్తుకెళ్లిపోతున్నావు, నాకు ఏమీ చెప్పడం లేదు. 449 00:42:57,291 --> 00:42:58,249 ఎందుకు… 450 00:42:58,250 --> 00:43:02,374 నేను ఏ చిన్న విషయాన్నీ తట్టుకోలేనట్టు నాతో ఎందుకు ప్రవర్తిస్తారు? 451 00:43:02,375 --> 00:43:04,540 లేదు, నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవు. 452 00:43:04,541 --> 00:43:07,166 నువ్వు పిచ్చిదానివి కాదు, సరేనా? అస్సలు కాదు. 453 00:43:08,208 --> 00:43:09,250 నువ్వు దైవానివి. 454 00:43:10,125 --> 00:43:13,457 నువ్వొక ప్రచండ తుఫానువి. 455 00:43:13,458 --> 00:43:15,874 నేను నిన్ను ఎత్తుకువెళ్లడం లేదు, 456 00:43:15,875 --> 00:43:17,832 లేదా నిన్ను ఏమీ తెలియకుండా ఉంచడం లేదు. 457 00:43:17,833 --> 00:43:20,041 మనల్ని వెంటాడుతున్న ఆ రాక్షసుల నుండి 458 00:43:20,791 --> 00:43:23,666 నిన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్నాను. అది నాకు గౌరవం. 459 00:43:25,000 --> 00:43:26,083 నేను ఎవరు? 460 00:43:26,916 --> 00:43:28,000 నేను నీ స్నేహితురాలిని. 461 00:43:28,791 --> 00:43:29,833 మనం ఎక్కడ ఉన్నాం. 462 00:43:31,416 --> 00:43:32,666 అది ప్రపంచం. 463 00:43:34,750 --> 00:43:36,500 నువ్వు ఎప్పుడూ కోరుకున్నది అదే కదా? 464 00:43:39,000 --> 00:43:40,875 అది నీ సొంతం, క్యారీ. 465 00:43:45,208 --> 00:43:48,540 నీలో అపరాధభావం ఉందని నాకు తెలుసు, దానిపై కూడా మనం దృష్టి పెడదాం, 466 00:43:48,541 --> 00:43:51,041 ఎందుకంటే అక్కడ బద్దలుకొట్టింది కేవలం నీ సంకెళ్లను మాత్రమే. 467 00:43:57,250 --> 00:43:58,333 ఇది నా ప్రపంచమా? 468 00:43:59,791 --> 00:44:00,875 అవును, నీదే. 469 00:44:07,291 --> 00:44:08,333 నా ప్రపంచం. 470 00:44:09,708 --> 00:44:11,083 మొత్తం. 471 00:44:14,708 --> 00:44:15,750 ఇది నా ప్రపంచం. 472 00:44:17,500 --> 00:44:18,541 నువ్వు ఎక్కడికి వెళ్తావు? 473 00:44:39,041 --> 00:44:42,000 స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా 474 00:46:17,875 --> 00:46:19,957 సబ్‌టైటిల్ అనువాద కర్త మంజునాథ పి 475 00:46:19,958 --> 00:46:21,958 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని