1 00:00:51,093 --> 00:00:52,094 గ్రేనర్. 2 00:00:52,177 --> 00:00:54,596 నువ్వు అడిగినట్టే కిల్మర్ మెదడులోని డేటాను పరిశీలించాము. 3 00:00:54,680 --> 00:00:57,266 చిప్ ని హ్యాక్ చేయడానికి వాళ్లు ఉపయోగించిన కన్సోల్ గుర్తును మేము కనిపెట్టాం. 4 00:00:57,349 --> 00:00:59,268 ఎవరి గుర్తు అది? 5 00:00:59,351 --> 00:01:00,519 మనదే. 6 00:01:00,602 --> 00:01:02,229 అది రెగాబీకి చెందినది అనుకుంటా. 7 00:01:02,312 --> 00:01:04,772 -రెగాబీ. -అవును. 8 00:01:04,857 --> 00:01:07,276 తను ఏకీకరణ ఎలా చేయాలో కనిపెట్టేసింది. తన ఆచూకీని కనిపెడతాను. 9 00:01:32,009 --> 00:01:35,220 "నాలోని నాలుగు ఆవేశ గుణాలను అదుపులో ఉంచి..." 10 00:01:35,304 --> 00:01:36,930 మర్టుల్ ఈగన్ బాలికల పాఠశాల 11 00:01:37,014 --> 00:01:39,349 "...నిన్ను మరింతగా సేవించెదను." 12 00:01:39,433 --> 00:01:41,685 లూమన్ ఇండస్ట్రీస్ - అధిక నాణ్యత గల ఔషధ సంబంధిత చికిత్సా విధానాలు 13 00:01:41,768 --> 00:01:44,021 "నేను తొమ్మిది గుణాలను అలవరచుకొని..." 14 00:01:44,104 --> 00:01:46,523 సత్ప్రవర్తన - నూటికి నూరు శాతం లోపాలేవీ లేకుండా ఉండాలని ప్రయత్నిస్తే, ఖచ్చితంగా విఫలమవుతావు 15 00:01:46,607 --> 00:01:48,317 "...పరమాత్మునితో ఏకం అవుతాను." 16 00:01:48,400 --> 00:01:49,401 కొబెల్, చార్లెట్ 3-17-44 17 00:03:48,353 --> 00:03:51,732 మిస్డ్ కాల్స్ జాబితా బ్లాక్ చేయబడినది - బ్లాక్ చేయబడినది - బ్లాక్ చేయబడినది 18 00:04:54,837 --> 00:04:56,171 నేను లోపలికి రావచ్చా? 19 00:04:56,255 --> 00:04:57,965 రావచ్చు. రావచ్చు. 20 00:05:07,808 --> 00:05:09,518 దీన్ని నువ్వే కనుగొన్నావా? 21 00:05:10,686 --> 00:05:11,979 కనుగొని చాలా కాలమైందిలే. 22 00:05:13,355 --> 00:05:16,733 అప్పుడప్పుడూ నేను ఒక్కడినే ఇక్కడికి వస్తుంటా. 23 00:05:21,780 --> 00:05:24,449 ఇప్పుడు దీన్ని నీకు చూపాలనుకున్నాను. 24 00:05:25,826 --> 00:05:27,119 ఇది చాలా అందంగా ఉంది. 25 00:05:29,204 --> 00:05:33,000 దీన్ని కేవలం మనం మాత్రమే వాడుకోవచ్చు. మన రహస్యమైన ప్రదేశంలా అన్నమాట. 26 00:05:35,169 --> 00:05:36,336 ఎట్టకేలకు. 27 00:05:37,629 --> 00:05:41,592 నా ఉద్దేశం ఏంటంటే, ఓ&డీ వాళ్లు మంచివాళ్ళే, 28 00:05:41,675 --> 00:05:43,218 కానీ వాళ్లు... 29 00:05:43,302 --> 00:05:45,179 -ఎప్పుడూ పక్కనే ఉంటారు. -అవును. 30 00:05:53,770 --> 00:05:55,189 ఇది పర్లేదా? 31 00:05:58,483 --> 00:06:04,573 అర్వింగ్, లూమన్ మాన్యువల్ లో లిప్ కిస్ గురించి ప్రస్తావన లేదు, కాబట్టి మరేం పర్వాలేదు. 32 00:06:05,616 --> 00:06:10,287 కానీ ప్రేమాయాణలను నెరపవద్దు అని చెప్తోంది కదా. 33 00:06:10,370 --> 00:06:12,206 అయితే ఇది ప్రేమగా ఉండకూడదా? 34 00:06:14,374 --> 00:06:15,375 ఉండకూడదు. 35 00:06:17,544 --> 00:06:21,215 అస్సలు... ఉండకూడదా? 36 00:06:25,719 --> 00:06:27,012 నన్ను క్షమించు... 37 00:06:29,890 --> 00:06:31,099 నేను అందుకు సిద్ధంగా లేను, అంతే. 38 00:06:34,102 --> 00:06:35,479 నన్ను... నన్ను క్షమించు. 39 00:06:41,026 --> 00:06:42,152 పర్వాలేదులే. 40 00:06:45,405 --> 00:06:46,573 ఇలాగే ఉండు. 41 00:06:48,784 --> 00:06:52,079 నాతో కాసేపు ఉండు. 42 00:07:13,267 --> 00:07:15,310 నువ్వు చక్కగా ప్రవర్తించావు. 43 00:07:15,394 --> 00:07:19,439 ఇప్పుడు మనం ఇంటికెళ్లి, నువ్వు పాలు తాగుతావో లేదో చూద్దాం. తాగాలమ్మా. 44 00:07:45,257 --> 00:07:47,509 మనిద్దరమూ తల్లులం అయినట్టున్నాం కదా. 45 00:07:47,593 --> 00:07:49,511 -హలో. -హాయ్. 46 00:07:50,220 --> 00:07:52,264 నేను డెవన్ ని. పురుడు పోసే రిసార్ట్ లో కలుసుకున్నాం కదా. 47 00:07:52,347 --> 00:07:54,558 మీరు నాకు కాఫీ కూడా ఇచ్చారు. 48 00:07:56,894 --> 00:07:58,645 బుడ్డోడు చాలా అందంగా ఉన్నాడు. 49 00:07:58,729 --> 00:08:00,022 అచ్చం పేరుకు తగ్గట్టు విలియమ్ లానే ఉన్నాడు. 50 00:08:00,772 --> 00:08:02,900 నిజానికి, వీడికి బ్రాడ్లీ అని పేరు పెట్టాం. 51 00:08:04,067 --> 00:08:05,068 విలియమ్ కాదా? 52 00:08:06,486 --> 00:08:09,448 -మార్చారా? -మనం జ్యూస్ బాక్సులని కారులోనే ఉంచేశామా? 53 00:08:10,324 --> 00:08:11,450 అంతే అయ్యుండవచ్చు. 54 00:08:12,409 --> 00:08:15,204 హాయ్, నా పేరు ఏంజెలో ఆర్టెటా. 55 00:08:15,287 --> 00:08:16,997 నా పేరు డెవన్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. 56 00:08:17,080 --> 00:08:19,458 -తల్లి అయినందుకు అభినందనలు. -థ్యాంక్యూ. 57 00:08:19,541 --> 00:08:21,251 మీ ఇద్దరికీ పరిచయం ఉందా? 58 00:08:21,335 --> 00:08:24,087 అవును, నేను... మేము... పురుడు పోసే కాటేజీలలో కలుసుకున్నాం. 59 00:08:26,131 --> 00:08:29,134 -మిమ్మల్ని కలవడం కూడా బాగుంది, డెవన్. -అవును, మిమ్మల్ని కూడా. 60 00:08:32,304 --> 00:08:33,347 వావ్. 61 00:08:35,640 --> 00:08:36,642 మనం ఇక బయలుదేరాలి. 62 00:08:38,559 --> 00:08:40,229 -బై. బై. -బై. 63 00:08:41,313 --> 00:08:42,313 బై, బ్రాడ్లీ. 64 00:08:45,234 --> 00:08:47,361 డెక్లన్, కాయ్, వెళ్దాం పదండి. 65 00:08:48,487 --> 00:08:50,697 ఓయమ్మో. 66 00:08:51,949 --> 00:08:52,950 క్షమించు. 67 00:08:55,202 --> 00:08:57,287 సాంగత్యం అంటే ఏంటి? 68 00:08:58,038 --> 00:08:59,039 ఇరవై తొమ్మిదవ అధ్యాయం సాంగత్యం 69 00:08:59,122 --> 00:09:02,459 అధిక శాతం భాషా పండితులు, అది ల్యాటిన్ పదమైన "కెమెరా" నుండి వచ్చిందని అంటారు, 70 00:09:03,085 --> 00:09:06,213 అంటే "ఫోటో తీయడానికి ఉపయోగించే పరికరం" అని అర్థం. 71 00:09:07,714 --> 00:09:12,219 ఎంతైనా, ఒకరిపట్ల మరొకరి ప్రేమ ఉండీ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మిత్రులవే 72 00:09:12,302 --> 00:09:13,846 మంచి ఫోటోలు అవుతాయి. 73 00:09:13,929 --> 00:09:14,972 నువ్వు అనబడే నువ్వు 74 00:09:15,055 --> 00:09:19,268 కానీ, సాంగత్యం అంటే ఫోటోలలో నవ్వుతూ ఉండటం మాత్రమే కాదు. 75 00:09:19,852 --> 00:09:22,521 కష్టాలలో తోడుగా ఉండటం కూడా. 76 00:09:23,272 --> 00:09:27,025 సాటి మనిషిలో మీరు ఎదుర్కొనే కష్టాన్నే గుర్తించి 77 00:09:27,860 --> 00:09:31,947 వారికి ఆపన్నహస్తం అందించడమే సాంగత్యం అంటే. 78 00:09:36,743 --> 00:09:37,744 చిన్న వంట గది 79 00:09:37,828 --> 00:09:40,205 మనం వీలైనంత త్వరగా ఓ&డీకి వెళ్లాలి. 80 00:09:40,289 --> 00:09:41,790 అందరమూ. ఇవాళే. 81 00:09:41,874 --> 00:09:43,292 ఎవరో ప్రేమాయణం నడపాలని తహతహలాడిపోతున్నారే! 82 00:09:43,375 --> 00:09:45,127 దీనికీ ప్రేమయాణానికి ఏ సంబంధమూ లేదు. 83 00:09:45,210 --> 00:09:48,589 ఇలా చేస్తే కియర్ ఆకాంక్షించినట్టుగా డిపార్టుమెంట్ల మధ్య స్నేహానికి 84 00:09:48,672 --> 00:09:50,757 మనం బీజం వేసినవారమవుతాం. 85 00:09:50,841 --> 00:09:52,634 బహుశా ఆయన ఆత్మే మీ పెళ్లి జరిపిస్తుందేమోలే. 86 00:09:52,718 --> 00:09:55,804 ఇది ఆఫీసులో మాట్లాడే పద్ధతి కాదు. నేను నీపై స్వీయ ఫిర్యాదు చేసుకుంటున్నాను. 87 00:09:55,888 --> 00:09:58,056 నువ్వు నాపై నీకు నువ్వే ఫిర్యాదు చేసుకుంటున్నావా? 88 00:09:58,140 --> 00:10:00,017 సరే. వాళ్లు ఏవో చేస్తున్నారని అన్నావు కదా? 89 00:10:00,100 --> 00:10:02,269 అవును, ఏవో యంత్రాలలో చేస్తున్నారు. అవేంటి అని మేము అడగలేదు. 90 00:10:02,352 --> 00:10:04,062 మేకలను చంపడానికి కర్రలను తయారు చేస్తుంటారు. 91 00:10:04,146 --> 00:10:05,147 ఇక ఆపు. 92 00:10:05,731 --> 00:10:07,941 నేను అర్వింగ్ అన్నదానితో ఏకీభవిస్తాను. ఓ&డీకి ఇందులో కీలకమైన భాగం ఉంది. 93 00:10:08,025 --> 00:10:11,820 -మనం ఈ అంతస్థునంతా మ్యాప్ రూపంలో... -మ్యాప్ చేయడానికి నేను వ్యతిరేకమని ఖరాకండిగా చెప్తున్నా. 94 00:10:12,613 --> 00:10:13,697 సరే. 95 00:10:13,780 --> 00:10:16,283 మనం మరోసారి "మానసిక ఆరోగ్యానికి నడుద్దామా"? 96 00:10:16,366 --> 00:10:17,367 సరదాగా ఉంటుంది. 97 00:10:19,870 --> 00:10:21,038 ఏంటి... ఏమో మరి. 98 00:10:21,121 --> 00:10:24,541 అంటే, మనకి ఇంకా చాలా పని ఉంది, కాబట్టి... 99 00:10:24,625 --> 00:10:25,834 అవునులే. 100 00:10:27,211 --> 00:10:29,838 ఈ పని రహస్యమైనది, ముఖ్యమైనది. 101 00:10:32,090 --> 00:10:35,052 బాగా చెప్పావు. నువ్వు కూడా నాలాగే మాట్లాడుతున్నావు. 102 00:10:35,135 --> 00:10:36,178 నాకు తెలుసు. 103 00:10:38,514 --> 00:10:40,182 ఇక పని మొదలుపెడదాం పదండి, బద్ధకస్తులారా. 104 00:10:44,394 --> 00:10:45,395 కియర్ కి సలామ్ కొట్టండి. 105 00:10:47,022 --> 00:10:48,023 హేయ్. 106 00:10:48,857 --> 00:10:50,234 నువ్వు కూడా ముగ్గులోకి దించాలని చూస్తున్నావా? 107 00:10:50,817 --> 00:10:52,986 ఏంటి? లేదు, నేనేమీ... 108 00:10:53,070 --> 00:10:56,907 నేను నా సహచరులను చక్కగా చూసుకుంటూ 109 00:10:56,990 --> 00:10:58,867 వారి అభ్యర్థనలను ఆలకించే నాయకుడిని. 110 00:10:58,951 --> 00:11:00,077 -నిజంగానా? -అవును. 111 00:11:00,160 --> 00:11:02,704 సొల్లు ఎలా కార్చుకుంటున్నావో చూసుకో. 112 00:11:02,788 --> 00:11:04,831 -నన్ను చూసి నువ్వెప్పుడూ నవ్వనే లేదు. -అతను చెప్పింది నిజమే, మార్క్. 113 00:11:04,915 --> 00:11:08,043 నీ ముఖంలో కళ మారిపోతోంది. 114 00:11:08,126 --> 00:11:10,254 అదేం కాదు. నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటా. 115 00:11:10,337 --> 00:11:11,505 నమస్తే, మిత్రులారా. 116 00:11:12,256 --> 00:11:14,049 మీరందరూ దేని గురించి ముచ్చట్లాడుకుంటున్నారు? 117 00:11:15,759 --> 00:11:16,802 ఏమీ లేదు... 118 00:11:16,885 --> 00:11:17,886 -మేము... -అదీ... 119 00:11:17,970 --> 00:11:20,305 -చర్చించుకుంటున్నాం... -అవును. మిసెస్... 120 00:11:20,389 --> 00:11:23,684 -మిస్ కేసీ. మిస్ కేసీ. -మిస్ కేసీ. అవును. 121 00:11:24,852 --> 00:11:25,894 ఒక్క నిమిషం, తను ఎక్కడ ఉంది? 122 00:11:28,480 --> 00:11:34,152 పార్ట్ టైమ్ పని అవతారాలకు పని పరంగా మీ అంత అనుభవం ఉండకపోవచ్చు, 123 00:11:34,236 --> 00:11:37,656 అయినా కానీ తమ చర్యలకు వారు బాధ్యత వహించాల్సిందే. 124 00:11:38,240 --> 00:11:43,370 మిస్ కేసీకి హెల్లిని పర్యవేక్షించే బాధ్యతని అప్పగించాం, కానీ తను దాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోయింది. 125 00:11:44,371 --> 00:11:46,290 ఎందుకంటే, నేనే హెల్లిని బయటకు తీసుకెళ్లాను. 126 00:11:46,373 --> 00:11:48,709 అంటే, బ్రేక్ రూమ్ లో ఉండాల్సింది తను కాదు, నేను. 127 00:11:51,837 --> 00:11:52,921 శౌర్యం. 128 00:11:53,672 --> 00:11:56,383 ప్రధానమైన సూత్రం కాదు, కానీ బాగుంది. 129 00:11:57,426 --> 00:11:59,887 నువ్వు ఎవరి కోసమైనా కూడా బ్రేక్ రూమ్ కి వెళ్లాలనుకుంటావు! 130 00:12:02,306 --> 00:12:05,434 తను కేవలం సంరక్షణా సలహాదారు, మార్క్. 131 00:12:05,976 --> 00:12:07,769 అవును, కానీ శిక్ష పడాల్సింది తనకి కాదు. 132 00:12:07,853 --> 00:12:09,521 నా ఉద్దేశం, హెల్లితో కాస్త నడుస్తూ మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. 133 00:12:09,605 --> 00:12:11,231 అంటే, నాకు ఆ హక్కు ఉంది కదా. 134 00:12:11,315 --> 00:12:12,900 ఊరికే అలా నడిచావా? 135 00:12:13,525 --> 00:12:14,526 అవును. 136 00:12:20,240 --> 00:12:22,451 ఒక పక్క మీ డిపార్టుమెంట్ కోటాను అందుకోవడంలో దారుణంగా విఫలమవుతుంటే 137 00:12:22,534 --> 00:12:25,954 నువ్వేమో ఇతర డిపార్టుమెంట్ల చుట్టూ తిరుగుతున్నావా? 138 00:12:26,788 --> 00:12:28,498 తను మృత్యుఒడి దాకా వెళ్లి వచ్చింది. 139 00:12:28,582 --> 00:12:32,294 ప్రతీ కొత్త రిఫైనర్ యొక్క ఆలనాపాలనా చూసుకోవలసిన పని నీది కాదు. 140 00:12:33,879 --> 00:12:36,173 అయితే, నా పని ఏంటి? 141 00:12:36,256 --> 00:12:37,841 నువ్వు నిజంగా అది అడుగుతున్నావా? 142 00:12:39,259 --> 00:12:40,260 అవును. 143 00:12:40,761 --> 00:12:42,930 అసలు మేము ఇక్కడ ఏం చేస్తున్నాం? 144 00:12:45,307 --> 00:12:48,268 మనం కియర్ సేవలో ఉన్నామురా! 145 00:12:48,769 --> 00:12:54,691 నీ మట్టి బుర్రలోకి అది ఎక్కించుకొని, మీ టార్గెట్ ని మీరు చేరుకొనే దాకా, 146 00:12:55,275 --> 00:12:59,238 ఎండిఆర్ వారికి హాలులో నడిచే అధికారాన్ని నిలిపివేస్తున్నాను. 147 00:13:00,072 --> 00:13:05,202 కాబట్టి ఇక నీ డెస్క్ వద్దకి వెళ్లి, అనుమతి వచ్చేదాకా అక్కడే ఉండు. 148 00:13:09,289 --> 00:13:11,250 లూమన్ 149 00:13:12,084 --> 00:13:14,378 ఈ విషాదాన్ని నేను భరించలేకపోతున్నాను. 150 00:13:14,461 --> 00:13:17,923 నాలో, ఇంకా మిస్ కేసీలో ఉండే అనిర్వచనీయమైన శక్తిని ఈ డిపార్టుమెంట్ కోల్పోయింది. 151 00:13:18,006 --> 00:13:19,007 అవునా? 152 00:13:19,091 --> 00:13:21,260 అదీగాక, నేను ఇవాళ అదిరిపోయే చొక్కా వేసుకొని వచ్చాను. 153 00:13:23,428 --> 00:13:25,639 నువ్వు ఆ చొక్కాని తీసుకున్నప్పుడు, నీకు అసలు ఆమె ఉందనే తెలీదు. 154 00:13:25,722 --> 00:13:28,058 ప్రేమని ఈ వేర్పాటు పద్ధతి అడ్డుకోలేదేమో. 155 00:13:28,141 --> 00:13:30,227 -నీకు అలా అనిపిస్తుందా? -లేదు. 156 00:13:32,855 --> 00:13:34,106 మరి నీకు, మార్క్ కి మధ్య ఏం నడుస్తోంది? 157 00:13:34,189 --> 00:13:35,440 ఏంటి? 158 00:13:35,524 --> 00:13:38,026 మీరిద్దరూ నిన్న ఆనందంగా ఎగురుకుంటూ దొంగచాటుగా బయటకు వెళ్లారు కదా? 159 00:13:38,777 --> 00:13:40,153 "మేక పిల్లలు"? 160 00:13:41,405 --> 00:13:43,240 ఎందుకు అదోలా అంటున్నావు? 161 00:13:45,492 --> 00:13:49,121 "మేక పిల్లలు" అంటే మార్క్ ఎస్ తో సెక్స్ కి కోడ్ అనుకుంటున్నావా? 162 00:13:51,123 --> 00:13:52,666 వామ్మోయ్. 163 00:13:53,250 --> 00:13:56,336 అయితే, "మేక పిల్లలు" అనేది మార్క్ ఎస్ తో సెక్స్ కి కోడ్ ఆ? 164 00:13:56,920 --> 00:13:58,338 లేదు, మేము నిజంగానే మేకలని చూశాం. 165 00:13:58,422 --> 00:13:59,923 లేకపోతే, ఎందుకు అలా అంటాం? 166 00:14:00,632 --> 00:14:02,718 సరే. నేను నమ్ముతున్నానులే. 167 00:14:02,801 --> 00:14:03,927 మార్క్. 168 00:14:05,804 --> 00:14:06,972 ఏం జరిగిందో తెలుసుకున్నావా? 169 00:14:07,055 --> 00:14:09,099 తను బ్రేక్ రూమ్ లో ఉంది. 170 00:14:09,183 --> 00:14:11,768 అయ్యయ్యో. మన వల్లేనా? 171 00:14:14,229 --> 00:14:17,357 ఇంకా, మనం టార్గెట్ ని అందుకొనే దాకా హాల్ వేలలో తిరగడానికి మనకి అనుమతి లేదు, 172 00:14:17,441 --> 00:14:21,111 కాబట్టి ఇతర డిపార్టుమెంటులకి వెళ్లడాలు లేవు! 173 00:14:23,822 --> 00:14:25,324 నువ్వు నిజంగానే అంటున్నావా? 174 00:14:30,662 --> 00:14:31,663 నన్ను... 175 00:14:33,582 --> 00:14:35,709 క్షమించు, మార్క్. ఇదంతా... ఇదంతా నా వల్లే జరిగింది... 176 00:14:37,794 --> 00:14:43,133 అందరి కన్నా సీనియర్ గా నేను మీకు ఆదర్శవంతంగా ఉండటం లేదు. 177 00:14:48,847 --> 00:14:50,974 ఓ&డీకి ఎలా వెళ్లాలి అన్నావు? 178 00:15:13,705 --> 00:15:15,332 మిల్చెక్! 179 00:15:15,415 --> 00:15:16,500 నేను చూసుకుంటా. 180 00:15:50,117 --> 00:15:51,869 ఇంత మంది జనాలని నేనెప్పుడూ చూడలేదు. 181 00:15:52,536 --> 00:15:53,954 నేను కూడా. 182 00:15:56,874 --> 00:15:58,333 ఏం పర్వాలేదు. 183 00:15:58,417 --> 00:16:02,296 మార్పు మొదట్లో కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు, 184 00:16:02,880 --> 00:16:04,631 కానీ ఎండిఆర్ వాళ్లు ఇక్కడికి వచ్చేశారు. 185 00:16:07,676 --> 00:16:08,969 మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, 186 00:16:09,052 --> 00:16:14,683 అదే విధంగా మీరు కూడా మీరు పని చేసే చోటుకు ఇతర డిపార్టుమెంట్ వాళ్లని స్వాగతిస్తారనే ఆశిస్తున్నా. 187 00:16:14,766 --> 00:16:18,604 ఇక కానివ్వండి. మీకు ఎన్నో సందేహాలు ఉండుంటాయి కదా, వారిని అడిగేయండి. 188 00:16:24,193 --> 00:16:27,154 మీ డిపార్టుమెంట్ పేరు మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ ఆ? 189 00:16:29,531 --> 00:16:31,158 ఇంతకీ మీరు దేన్ని శుద్ధి చేస్తారు? 190 00:16:36,205 --> 00:16:37,372 అది నీళ్లు పట్టే పాత్రనా? 191 00:16:40,417 --> 00:16:45,172 పైనున్న ఎగ్జిక్యూటివ్ వింగ్ కి అది కావాల్సిన వస్తువు అనుకుంటున్నాం. 192 00:16:45,255 --> 00:16:49,635 కానీ, పోయిన వారం ఫలితాలను బట్టి చూస్తే, అవి చాలా దూకుడుగా ఉన్నట్టు అనిపించాయి. 193 00:16:49,718 --> 00:16:51,094 గొడ్డళ్లు అంత దూకుడుగా ఏమీ లేవు. 194 00:16:51,178 --> 00:16:53,138 గొడ్డళ్ళా? 195 00:16:54,556 --> 00:16:57,267 ఇక్కడి తీరుతెన్నులేంటో తెలుసుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం. 196 00:16:57,351 --> 00:17:01,271 ఇటు వైపు కాకుండా అటు వైపు ఉండే ఒక డిపార్టుమెంట్లో 197 00:17:01,355 --> 00:17:05,150 మేకల పెంపకం జరుగుతుందని కనిపెట్టాం. 198 00:17:06,401 --> 00:17:07,736 మేకల పెంపకమా? 199 00:17:12,574 --> 00:17:17,454 మాకు తెలియనివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ మేము మా పనేదో మేము చేసుకుంటూ పోతున్నాం. 200 00:17:17,538 --> 00:17:19,205 ఇది ముఖ్యమైన పనేలెండి. 201 00:17:19,289 --> 00:17:21,916 మనం ఇక్కడ చేసేవన్నీ ముఖ్యమైనవే. 202 00:17:24,211 --> 00:17:27,422 నిజంగానే ముఖ్యమైనదా లేక మీరు ముఖ్యమైనదని చెప్తున్నారు కాబట్టి అది ముఖ్యమైనదా? 203 00:17:30,050 --> 00:17:33,637 చూడండి, మనందరం దీనిపై కలిసి పని చేయాలేమో. 204 00:17:35,514 --> 00:17:39,142 కలిసి ఏం చేయాలంటారు? 205 00:17:39,226 --> 00:17:42,312 ఏమో మరి. అసలు మేకలు ఎందుకు ఉన్నాయో కనిపెట్టడంతో ప్రారంభించవచ్చు. 206 00:17:42,396 --> 00:17:47,192 లేదా, ఈ ఆఫీస్ ఎంత పెద్దదో, 207 00:17:47,276 --> 00:17:48,944 లేదా మొత్తం ఎంత మంది ఇక్కడ ఉన్నారో కనిపెట్టవచ్చు. 208 00:17:54,157 --> 00:17:57,744 నా ఉద్దేశం ఏంటంటే, అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో మనకి ఎందుకు తెలపట్లేదు? 209 00:17:58,704 --> 00:18:00,414 ఎందుకు... ఎందుకు అంత భయపడుతున్నారు? 210 00:18:02,165 --> 00:18:06,545 ఈగన్ సూత్రం ప్రకారం అన్నింటికన్నా జ్ఞానసముర్పాజనే ముఖ్యమైతే... 211 00:18:06,628 --> 00:18:08,505 అన్నింటికన్నా జ్ఞానసముర్పాజనే ముఖ్యం. 212 00:18:08,589 --> 00:18:09,631 కానీ నిజమే. 213 00:18:10,382 --> 00:18:12,843 మనకి ఎందుకు భాగం కల్పించడం లేదు? 214 00:18:13,552 --> 00:18:18,515 ఇంకా మనల్ని ఎందుకు అంధకారంలోనే ఉంచుతున్నారు? 215 00:18:25,522 --> 00:18:27,316 అది కవిత్వంలా అదిరిపోయింది, గురూ. 216 00:18:27,399 --> 00:18:28,483 థ్యాంక్స్. 217 00:18:31,028 --> 00:18:32,154 మార్క్ అన్నది నిజమే. 218 00:18:32,779 --> 00:18:34,323 -అవునా? -అవును. 219 00:18:34,406 --> 00:18:40,412 అర్వింగ్, జ్ఞానాన్ని, సత్యాన్ని అన్వేషించడమే కియర్ కి కూడా కావలసింది. 220 00:18:40,495 --> 00:18:43,415 అలా చేయడం ద్వారానే అతని బోధనలను మనం సంపూర్ణంగా అర్థం చేసుకొన్నవారం అవుతాం. 221 00:18:43,999 --> 00:18:45,000 అవును. 222 00:18:46,460 --> 00:18:50,756 డిపార్టుమెంట్ చీఫ్ హోదాలో, 223 00:18:51,548 --> 00:18:55,719 మార్క్, నేనూ ఆ మేకల డిపార్టుమెంటును సంప్రదించి, వారికి ఏం తెలుసో కనుక్కుంటే బాగుంటుంది అనుకుంటా. 224 00:18:57,471 --> 00:19:01,934 మేమిద్దరం సహాయంగా ఒక వ్యక్తిని తీసుకెళ్లవచ్చు. 225 00:19:24,122 --> 00:19:27,209 మేమేమీ పిల్లలం కాదు, మిస్టర్ మిల్చెక్. మేము ఏ తప్పూ చేయలేదు. 226 00:19:32,798 --> 00:19:34,550 మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ 227 00:19:50,649 --> 00:19:55,529 మహోన్నతుడా, కియర్ 228 00:19:56,029 --> 00:20:01,326 గొప్పవాడా, కియర్ 229 00:20:01,410 --> 00:20:07,791 ఎన్నో కష్టాలు, కడగండ్లకు ఓర్చి అందరికీ ఫలాలు తెచ్చినావు 230 00:20:08,375 --> 00:20:13,088 పురోగతిని, జ్ఞానాన్ని అందించావు బెదురే లేకుండ జీవించినావు 231 00:20:13,881 --> 00:20:18,635 మహోన్నతుడా, కియర్ 232 00:20:18,719 --> 00:20:21,013 కియర్ 233 00:20:27,019 --> 00:20:31,523 నేను నిన్ను నమ్మాను, కానీ దాన్ని నువ్వు దుర్వినియోగపరిచావు. 234 00:20:32,733 --> 00:20:35,986 నీ అసమర్థతకు, ఇంకా నీ పనీపాటా లేని తిరుగుడుకు 235 00:20:36,069 --> 00:20:38,864 బాధ్యత నువ్వే వహించాలి. 236 00:20:47,331 --> 00:20:50,083 అతడిని బ్రేక్ రూమ్ కి తీసుకెళ్లు. 237 00:21:29,498 --> 00:21:31,500 బ్రేక్ రూమ్ 238 00:22:02,364 --> 00:22:03,365 నన్ను క్షమించు. 239 00:22:22,384 --> 00:22:23,802 నీ చేతికి ఏమైంది? 240 00:22:26,346 --> 00:22:30,184 ఆఫీసులో ఒక వాటర్ కూలర్ లో నీళ్లు పోసేటప్పుడు నా చేయి ఇరుక్కుపోయిందట. 241 00:22:30,267 --> 00:22:31,977 నాకు మాత్రం వాళ్లు అదే చెప్పారు మరి. 242 00:22:32,060 --> 00:22:33,604 ఆ జగ్గులు చాలా బరువుగా ఉన్నాయి. 243 00:22:34,229 --> 00:22:35,397 అవును. 244 00:22:35,480 --> 00:22:36,690 ఇంకో వైన్ తీసుకురానా? 245 00:22:36,773 --> 00:22:37,774 వద్దులెండి. 246 00:22:38,442 --> 00:22:40,068 నాకు నీళ్లు తీసుకురండి, థ్యాంక్యూ. 247 00:22:42,654 --> 00:22:44,740 మీ అందాల కోడలిని చూశావా? 248 00:22:45,616 --> 00:22:47,659 తను పుట్టినప్పటి నుండి చూడలేదు. 249 00:22:47,743 --> 00:22:49,870 కానీ నేను మీ అక్కతో ఫోన్లో మాట్లాడాను. 250 00:22:50,370 --> 00:22:52,164 తను నీకు ఎంత వరకు చెప్తుందో నాకు తెలీదు, కానీ తనకి... 251 00:22:52,247 --> 00:22:53,957 -పాలు తాగిపించడంలో సమస్యనా? -అవును. 252 00:22:54,041 --> 00:22:56,752 అది... అది నాకు తెలుసు. మరీ ఎక్కువ తెలుసేమో. ఏమోలే. 253 00:22:56,835 --> 00:23:00,297 ఆ విషయమై ఎవరైనా మంచి వైద్యులు ఉన్నారేమో చూడమని అడిగింది. 254 00:23:01,381 --> 00:23:03,300 అది పెద్ద విషయమే అంటావా? 255 00:23:03,383 --> 00:23:04,843 లేదు, అది చాలా సాధారణమైన సమస్యే. 256 00:23:05,469 --> 00:23:07,721 అయినా కానీ, ఒక ప్రొఫెషనల్ అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది కదా. 257 00:23:07,804 --> 00:23:09,223 నా ఉద్దేశం, ఇప్పటికే ఉన్న... 258 00:23:09,306 --> 00:23:11,767 -రికెన్ కాకుండానా? అవును. -...రికెన్. 259 00:23:13,852 --> 00:23:15,938 నీకు పిల్లలని కనాలని ఎప్పుడూ అనిపించలేదా? 260 00:23:18,023 --> 00:23:19,024 జెమ్మాతోనా? 261 00:23:20,484 --> 00:23:21,485 అవును. 262 00:23:27,032 --> 00:23:28,700 మేము కొంత కాలం పిల్లలని కనాలని ప్రయత్నించాం. 263 00:23:29,576 --> 00:23:30,911 కానీ పిల్లలు కలగలేదు. 264 00:23:32,371 --> 00:23:34,623 ఒకానొక క్షణంలో దత్తత తీసుకుందామని కూడా అనిపించింది, కానీ... 265 00:23:37,042 --> 00:23:41,505 ఏమో మరి. అప్పుడు, "సరే, ఇదే నీకు ప్రసాదించబడిన జీవితం. 266 00:23:42,130 --> 00:23:46,218 అది మరో జీవితం, అది నీకు ప్రసాదించబడలేదు. 267 00:23:46,301 --> 00:23:48,345 కాబట్టి, నీకు ఇచ్చిన జీవితంతోనే ఏదైనా చేసుకో," అని అనిపించింది. 268 00:23:50,597 --> 00:23:52,015 అది చాలా మంచి ఆలోచన. 269 00:23:52,099 --> 00:23:54,726 ఇదంతా తను చెప్పిందే అనుకో. 270 00:23:56,270 --> 00:23:59,648 తను, చాలా వాస్తవికంగా ఆలోచిస్తుంది. 271 00:24:00,315 --> 00:24:01,900 ఏ పనిలోనైనా రెండు ప్లాన్స్ పెట్టుకుంటుంది. 272 00:24:01,984 --> 00:24:05,487 ఒకసారి మేము క్యాంపింగ్ కి వెళ్లాలనుకున్నాం... 273 00:24:05,571 --> 00:24:07,990 తన గురించి నేను ఇప్పుడు మాట్లాడటం వింతగా లేదా? 274 00:24:08,073 --> 00:24:10,951 -నాకు... -లేదు, ఇది చాలా మంచి సంభాషణ. 275 00:24:11,743 --> 00:24:13,287 అవును, కానీ మనం డేటింగ్ కి వచ్చాం కదా. నేను... 276 00:24:14,872 --> 00:24:16,540 ఇంకా నేను నిన్ను చీకొట్టేసి వెళ్లిపోలేదు కదా. 277 00:24:23,422 --> 00:24:28,594 ఒక్కోసారి నేను... నేను చాలా సాధించాలని తను కోరుకొనేది అనుకుంటా. 278 00:24:29,887 --> 00:24:31,930 ఒక్కోసారేమో అసలు నా గురించి పట్టించుకోనట్టుగా అనిపించేది. 279 00:24:32,014 --> 00:24:34,474 తను చనిపోయినందుకు తనకి చాలా కోపంగా ఉండుంటుంది. 280 00:24:37,853 --> 00:24:39,897 క్షమించు, ఇది పిచ్చిపిచ్చిగా ఉంటుందని నాకు తెలుసు. 281 00:24:41,690 --> 00:24:43,025 తను నీలో ఒక భాగం. 282 00:24:44,067 --> 00:24:46,236 తన నుండి నిన్ను నువ్వు వేరు చేసుకోలేవు... 283 00:24:46,320 --> 00:24:50,282 -లేదు, అది సాధ్యమే, ఆలెక్సా. -అయ్యయ్యో. 284 00:24:50,365 --> 00:24:52,492 ఈ ఆసక్తికరమైన కొత్త పద్ధతి సాయంతో. 285 00:24:52,576 --> 00:24:54,953 -సరిగ్గా ముద్దపప్పులో కాలు వేశాను కదా. -అవును. 286 00:25:06,256 --> 00:25:08,759 ఈ యూజర్ ప్రొఫైల్ ప్రైవేట్ గా ఉంది గ్యాబ్రియేలా ఆర్టెటా 287 00:25:12,971 --> 00:25:14,556 గ్యాబ్రియేలా ఆర్టెటా సెనేటర్ ఏంజెలో ఆర్టెటా అర్థాంగి 288 00:25:15,390 --> 00:25:18,101 ఏంజెలో ఆర్టెటా మరియు సతీమణి గ్యాబ్రియేలా, ఆయన రెండవ సారి ఎన్నికైన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు 289 00:25:26,443 --> 00:25:27,819 ...వివాదాస్పదమైన వేర్పాటు పద్ధతికి మద్దతు తెలిపి 290 00:25:27,903 --> 00:25:29,655 దిగ్విజయం సాధించారు... 291 00:25:30,155 --> 00:25:32,824 వేర్పాటు పద్ధతిపై చర్చలో రాష్ట్ర సెనేటర్ ముందుండి తన స్వరాన్ని వినిపిస్తున్నారు 292 00:25:35,869 --> 00:25:38,539 "వేర్పాటు పద్ధతి అనేది ఒక మైలురాయి" అని అంటున్న స్థానిక అధికారి 293 00:25:40,123 --> 00:25:41,333 -బంగారం? -ఏంటి? 294 00:25:43,377 --> 00:25:44,586 -ఆవిడ వచ్చేసింది. -సరే. 295 00:25:49,633 --> 00:25:52,803 జాగ్రత్తగా చూసుకుంటూ రండి. ఇటు వైపు రండి. 296 00:25:52,886 --> 00:25:56,306 -చాలా బాగుంది. -రా, బంగారం. నా బంగారు కొండ 297 00:25:59,518 --> 00:26:00,811 సరే మరి. 298 00:26:02,729 --> 00:26:04,398 మీరు డెవన్ కదా! 299 00:26:04,481 --> 00:26:05,983 డెవన్, ఈవిడ మిసెస్ సెల్విగ్. 300 00:26:06,066 --> 00:26:09,236 హాయ్, అవును, మీరు మార్క్ పక్కింటావిడ కదా. మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు థ్యాంక్యూ. 301 00:26:09,319 --> 00:26:10,988 అది నా భాగ్యం అనుకోండి. 302 00:26:11,071 --> 00:26:13,740 మీరు ఒక ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారని మార్క్ నాతో అన్నప్పుడు నేను ఎగిరి గంతేశాను. 303 00:26:13,824 --> 00:26:16,702 -ఎలాగైతేనే మంచే జరిగింది. -అవును. 304 00:26:16,785 --> 00:26:18,245 వీడ్ పని చేసిందా? 305 00:26:18,912 --> 00:26:21,540 తను బుజ్జి ఎలెనోర్ కదా. 306 00:26:21,623 --> 00:26:23,542 హలో, ఎలెనోర్ బంగారం. 307 00:26:26,295 --> 00:26:28,589 -మీది మామూలు డెలివరీ కదా? -అవును. 308 00:26:28,672 --> 00:26:30,632 పాలు ఇవ్వడానికి సంబంధించి మనం వివిధ భంగిమల గురించి చర్చించుకుందాం. 309 00:26:30,716 --> 00:26:32,259 నేను మీకు ఇది తీసుకువచ్చాను. 310 00:26:33,343 --> 00:26:35,971 మీ చనుమొనల కోసం ఒక హెర్బల్ లోషన్. 311 00:26:36,054 --> 00:26:37,055 ఇది ఉచితమే. 312 00:26:37,556 --> 00:26:39,516 -మేము ఇంకొందరితో మాట్లాడుతూ ఉన్నాం. -అవునులెండి. 313 00:26:39,600 --> 00:26:41,268 అయ్యో. 314 00:26:41,351 --> 00:26:42,936 -మన్నించు. మన్నించు. -పర్వాలేదు. 315 00:26:43,020 --> 00:26:47,441 పర్వాలేదు బాధపడిపోకండి. చంటి పిల్లలు అన్నాక ఏడుస్తారు. 316 00:26:47,524 --> 00:26:48,859 నేను ఎత్తుకోవచ్చా? 317 00:26:48,942 --> 00:26:49,943 అలాగే. 318 00:26:52,237 --> 00:26:54,156 అయ్యో, బంగారం. 319 00:26:54,239 --> 00:26:56,950 ఎత్తుకున్నాలే అమ్మా, ఎత్తుకున్నాలే. 320 00:27:25,145 --> 00:27:27,189 ...ఏడు వందల ఒకటి, 321 00:27:27,856 --> 00:27:29,983 ఏడు వందల రెండు, 322 00:27:30,609 --> 00:27:32,945 ఏడు వందల నలభై మూడు, 323 00:27:33,737 --> 00:27:36,740 ఏడు వందల నలభై ఆరు, 324 00:27:36,823 --> 00:27:40,285 ఏడు వందల నలభై ఎనిమిది... 325 00:27:42,079 --> 00:27:43,121 డిలన్. 326 00:27:45,207 --> 00:27:47,793 నేను నీకు ఇంట్లో స్పృహ తెప్పించాను. నువ్వు దాన్ని ఎక్కడ పెట్టావో చెప్పు. 327 00:27:48,836 --> 00:27:49,962 ఇంతకీ దేన్ని? 328 00:27:50,045 --> 00:27:51,797 ఓ&డీ నుండి నువ్వు తీసుకొన్న బొమ్మలు ఉండే కార్డుని. 329 00:27:51,880 --> 00:27:53,632 నువ్వు దాన్ని తీసుకొన్నట్టు నేను కెమెరాలో చూశాను. 330 00:27:53,715 --> 00:27:55,843 దాన్ని బయటకు తెచ్చావా? అది ఇక్కడే ఉందా? 331 00:27:55,926 --> 00:27:57,469 అయ్య బాబోయ్, ఇది నా ఇల్లా? 332 00:27:57,553 --> 00:28:00,889 డిలన్, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ సమాచారం ఎంత సున్నితమైనదో నువ్వు అస్సలు ఊహించలేవు. 333 00:28:01,974 --> 00:28:04,309 ఆ కార్డును దొంగచాటుగా బయటకు తీసుకురావడానికి నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చుంటే... 334 00:28:04,393 --> 00:28:06,436 లేదు, అలాంటిదేమీ లేదు. దాన్ని నేను... బాత్రూమ్ లో ఉంచాను. 335 00:28:06,520 --> 00:28:08,146 టాయిలెట్ పక్కన ఉన్న రెండవ స్టాల్ లో. 336 00:28:08,230 --> 00:28:09,273 థ్యాంక్యూ. 337 00:28:09,356 --> 00:28:10,607 అసలు అదేంటో కూడా నాకు తెలీదు. 338 00:28:10,691 --> 00:28:12,359 -అది కూడా మంచిదే. -నాన్నా. 339 00:28:13,026 --> 00:28:14,027 నాన్నా. 340 00:28:14,653 --> 00:28:16,280 ఏం... ఏంటి? 341 00:28:16,363 --> 00:28:19,950 వెయ్యి లెక్కించమని, బయటే ఉండమని నీకు చెప్పాం కదా. 342 00:28:20,033 --> 00:28:21,201 వాడు నా కొడుకా? 343 00:28:22,411 --> 00:28:23,412 ఆపివేయండి. 344 00:28:23,495 --> 00:28:24,329 ఆన్ - ఆఫ్ 345 00:28:29,334 --> 00:28:30,335 నాన్నా. 346 00:28:35,883 --> 00:28:36,884 పని అయిందా? 347 00:28:37,718 --> 00:28:38,719 అయింది. 348 00:28:48,395 --> 00:28:51,440 అయితే మనం... 349 00:28:52,024 --> 00:28:53,609 మనం ఇక బయలుదేరాలేమో. 350 00:28:55,819 --> 00:28:56,820 అవును. 351 00:29:02,451 --> 00:29:03,452 వావ్. 352 00:29:06,246 --> 00:29:07,456 తను జూన్. 353 00:29:07,539 --> 00:29:08,957 తలుపు రాత్రి తొమ్మిదికి డీజే ఆఫ్టర్ పార్టీ సోమవారం 354 00:29:09,041 --> 00:29:12,127 హేయ్, ఇది ఇవాళే జరుగుతోంది. చెప్పాలంటే, ఇప్పుడే జరుగుతోంది. 355 00:29:12,961 --> 00:29:15,756 మనం... మనం దీనికి వెళ్దామా? 356 00:29:16,590 --> 00:29:17,591 ఏంటది? 357 00:29:18,425 --> 00:29:21,887 ఇది ఒక బ్యాండ్ షో. నాకు... నాకు వారిలో ఒకరు తెలుసు. 358 00:29:23,514 --> 00:29:24,973 బాగాలేకపోతే, వెళ్లిపోదాం. 359 00:29:25,474 --> 00:29:27,559 నీ ఉద్దేశం, అది మనంత బాగాలేకపోతే అనే కదా. 360 00:29:29,311 --> 00:29:30,312 అవును. 361 00:29:40,656 --> 00:29:44,076 ఇక్కడ ఉన్నా వాళ్ల మధ్య నేను ముసలాడిలా ఉంటానేమో. 362 00:29:44,159 --> 00:29:46,995 నువ్వు యూత్ లానే ఉన్నావులే. కంగారుపడకు. 363 00:29:56,421 --> 00:29:59,299 హాయ్. రెండు బీర్లు ఇవ్వండి. 364 00:30:03,971 --> 00:30:04,972 హలో. 365 00:30:06,515 --> 00:30:07,516 థ్యాంక్యూ. 366 00:30:11,103 --> 00:30:16,358 హాయ్. నేడు ఈ సందులో సంగీతాన్ని ఎవరు వాయిస్తున్నారు? అది పరమ చండాలంగా ఉంది. 367 00:30:16,441 --> 00:30:18,235 సరే అయితే ఇక విషయానికి వద్దాం. 368 00:30:30,330 --> 00:30:32,749 ఈ మధ్య నాకు పనిలో అంతా అయోమయంగా ఉంది 369 00:30:32,833 --> 00:30:35,794 నాకు అదోలా అనిపిస్తోంది ఎందుకంట, ప్రతీరోజు అదే తంతు 370 00:30:35,878 --> 00:30:38,338 విరిగిన మనస్సు, తగ్గిన స్థైర్యం 371 00:30:39,047 --> 00:30:41,175 పిచ్చుక అగ్నిజ్వాలను కక్కుతుంది... 372 00:30:43,468 --> 00:30:44,553 వీడియో తీయకూడదురా, చచ్చినోడా. 373 00:30:44,636 --> 00:30:45,679 అలాగే, థ్యాంక్యూ. 374 00:30:45,762 --> 00:30:50,559 ఇదంతా నువ్వు జరిగేలా చేయవచ్చు నా కంట్లోనే ఒక అందమైన ఆకాశాన్ని నిర్మించవచ్చు 375 00:30:50,642 --> 00:30:53,145 నాకు నువ్వంటే అసహ్యం, లూమన్ నువ్వు నా తొలి ప్రేమను లాగేసుకున్నావు 376 00:30:53,228 --> 00:30:55,981 లూమన్, నువ్వు నాశనమైపోవాలి నీపై కోపం నాకు ఎన్నటికీ తగ్గదు 377 00:30:56,064 --> 00:30:59,693 నాతో పెట్టుకోవాలనుకుంటున్నావా నీకు ఆ ఆలోచన రావడమే తప్పు 378 00:31:00,694 --> 00:31:02,321 లూమన్ నాశనమైపోవాలి! 379 00:31:03,238 --> 00:31:04,656 నాకు లూమన్ అంటే అసహ్యం! 380 00:31:06,450 --> 00:31:07,993 లూమన్ నాశనమైపోవాలి! 381 00:31:13,832 --> 00:31:16,543 నాకు నువ్వంటే అసహ్యం, లూమన్ నువ్వు నా తొలి ప్రేమను లాగేసుకున్నావు 382 00:31:16,627 --> 00:31:19,463 లూమన్, నువ్వు నాశనమైపోవాలి నీపై కోపం నాకు ఎన్నటికీ తగ్గదు 383 00:31:19,546 --> 00:31:20,672 లూమన్ నాశనమైపోవాలి! 384 00:31:22,257 --> 00:31:24,092 నాకు లూమన్ అంటే అసహ్యం! 385 00:31:25,385 --> 00:31:27,429 లూమన్ నాశనమైపోవాలి! 386 00:31:27,513 --> 00:31:29,515 నాకు లూమన్ అంటే అసహ్యం! 387 00:31:29,598 --> 00:31:32,267 ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది చాలా దారునణమైనది. 388 00:31:32,935 --> 00:31:33,936 హాయ్. 389 00:31:34,895 --> 00:31:36,647 హేయ్, నేను... 390 00:31:36,730 --> 00:31:38,941 -మీ నాన్న సహోద్యోగిని. -అవును. 391 00:31:41,443 --> 00:31:43,862 ఎలా ఉన్నావు? 392 00:31:49,743 --> 00:31:51,954 క్షమించు. ఈవిడ నా స్నేహితురాలు, ఆలెక్సా. 393 00:31:52,037 --> 00:31:53,705 ఈవిడ జూన్. 394 00:31:53,789 --> 00:31:56,041 -హేయ్. మీరు చాలా చక్కగా పాడారు. -అవును. 395 00:31:56,124 --> 00:31:58,877 అవునా? మేము చాలా చండాలంగా చేశాం. 396 00:31:58,961 --> 00:32:00,671 చివరి పాట చాలా బాగుంది. 397 00:32:02,047 --> 00:32:04,091 -మనకి అనుభవమైనదే చెప్పాలి, అంతే కదా? -అవును. 398 00:32:06,593 --> 00:32:08,428 మీ నాన్నకి ఖచ్చితంగా ఇది బాగా నచ్చి ఉండేది. 399 00:32:09,513 --> 00:32:10,931 -నిజంగా? -అవును. 400 00:32:11,807 --> 00:32:13,600 ఆ విషయం అసలు నీకెలా తెలుసు? 401 00:32:13,684 --> 00:32:16,270 అయిపోయావు నువ్వు. 402 00:32:19,189 --> 00:32:20,858 మనం ఇక బయలుదేరితే మంచిది అనుకుంటా. 403 00:32:21,483 --> 00:32:22,568 అవును. 404 00:32:31,702 --> 00:32:32,953 అయితే... 405 00:32:35,372 --> 00:32:39,668 తను నా ఒకప్పటి సహోద్యోగి కూతురు. 406 00:32:40,169 --> 00:32:42,212 అతను చనిపోయాడు. 407 00:32:42,296 --> 00:32:47,092 అంతా... అంతా అయోమయంగానూ, గందరగోళంగానూ ఉంది... 408 00:33:07,112 --> 00:33:08,113 హార్మనీ. 409 00:33:09,156 --> 00:33:10,240 నువ్వు తన ఆచూకీ కనుగొన్నావా? 410 00:33:10,324 --> 00:33:13,327 గాంజ్ కాలేజీలోని క్యాంపస్ పోలీసు నాకొక విషయాన్ని చేరవేశాడు. 411 00:33:13,410 --> 00:33:15,913 తను... నువ్వు ఏంటి ఈ వేషంలో ఉన్నావు? 412 00:33:17,623 --> 00:33:20,459 నేను కొంత ప్రవైట్ రీసెర్చ్ చేశానులే. 413 00:33:21,293 --> 00:33:22,920 అంటే, నీ అసలైన ఉద్దేశం ఏంటి? 414 00:33:24,546 --> 00:33:26,048 డగ్, ఇవాళ నాకు అస్సలు ఓపిక లేదు. 415 00:33:27,090 --> 00:33:29,468 ఇంకా నాకు అర్థం కాని విషయమేమిటంటే, 416 00:33:29,551 --> 00:33:33,805 ఇదంతా నువ్వు ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చు కదా. 417 00:33:34,389 --> 00:33:37,267 గాంజ్ కాలేజీకి చెందిన ఒకానొక పాత ల్యాబ్ భవనాల్లో ఎవరో తలదాచుకొని ఉంటున్నారు. 418 00:33:37,351 --> 00:33:39,686 కానీ ఆ డీన్, సెక్యూరిటీ వాళ్ళకి దాన్ని పట్టించుకోవద్దని చెప్పాడట. 419 00:33:40,521 --> 00:33:42,397 రెగాబీ అయ్యుండవచ్చు. 420 00:33:42,481 --> 00:33:43,732 తనే. 421 00:33:44,775 --> 00:33:46,235 నాతో పాటు వచ్చి, విషయమేంటో తెలుసుకుంటావా? 422 00:33:47,236 --> 00:33:49,279 లేదు. 423 00:33:50,030 --> 00:33:51,657 తనని పట్టుకున్నాక చెప్పు. 424 00:33:52,783 --> 00:33:55,244 ఈరాత్రి మెయింటెనన్స్ పనులు జరుగుతున్నాయి. 425 00:33:55,327 --> 00:33:56,745 అది మంచి పనే. 426 00:33:59,206 --> 00:34:02,501 అయితే, నువ్వు నర్సువా ఏంటి? 427 00:35:07,107 --> 00:35:08,817 బ్లాక్ చేయబడినది 428 00:35:16,617 --> 00:35:17,618 హలో? 429 00:35:18,869 --> 00:35:20,078 ఎవరు మీరు? 430 00:35:26,627 --> 00:35:28,003 పీటీ స్నేహితుడిని. 431 00:35:35,511 --> 00:35:39,681 హలో? మీరు... మీరు లైన్లో ఉన్నారా? 432 00:35:41,642 --> 00:35:42,893 మీరు మార్క్ స్కౌట్ ఆ? 433 00:35:48,941 --> 00:35:50,776 అతను చనిపోయే ముందు మీకు ఏం చెప్పాడు? 434 00:35:52,444 --> 00:35:53,779 ఏమీ చెప్పలేదు. 435 00:35:53,862 --> 00:35:55,364 నేను కేవలం... 436 00:35:57,032 --> 00:35:58,992 నేను... అర్థం... 437 00:36:01,578 --> 00:36:03,080 నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. 438 00:36:06,792 --> 00:36:08,043 నన్ను ఇప్పుడు కలుసుకోగలరా? 439 00:36:21,098 --> 00:36:24,142 లూమన్ 440 00:38:08,705 --> 00:38:09,831 ఒక్కరే వచ్చారా? 441 00:38:16,505 --> 00:38:18,006 అవును, నేను ఒక్కడినే వచ్చాను. 442 00:38:22,678 --> 00:38:24,596 నేను ఇదే స్కూల్ లో టీచర్ గా పని చేశాను. 443 00:38:24,680 --> 00:38:25,681 నాకు తెలుసు. 444 00:38:29,893 --> 00:38:30,894 ఎవరు మీరు? 445 00:38:36,275 --> 00:38:37,276 నాతో రండి. 446 00:40:14,039 --> 00:40:16,041 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య