1 00:00:50,551 --> 00:00:51,635 హెల్లి వెళ్లిపోయిందా? 2 00:00:51,718 --> 00:00:52,719 అవును. 3 00:00:58,433 --> 00:00:59,935 నువ్వు కూడా ఇక ఇంటికి వెళ్లిపోవాలేమో. 4 00:01:01,311 --> 00:01:03,522 అవును. కొన్ని పనులున్నాయి, వాటిని పూర్తి చేసేసి వెళ్లిపోతా. 5 00:01:04,022 --> 00:01:05,232 ఏం చేయను, నాకు పని అంటే ప్రాణం మరి! 6 00:01:29,464 --> 00:01:30,507 ఓరి దేవుడా. 7 00:01:33,719 --> 00:01:34,720 ఎవరైనా కాపాడండి! 8 00:01:37,014 --> 00:01:38,348 కాపాడండి! 9 00:01:41,602 --> 00:01:43,270 నీ యెంకమ్మ! 10 00:01:46,982 --> 00:01:48,358 ఓరి దేవుడా. 11 00:01:59,077 --> 00:02:00,329 తనకి బాగానే ఉందా? 12 00:02:03,540 --> 00:02:04,541 హెల్లి? 13 00:02:06,043 --> 00:02:08,628 - మార్క్, లిఫ్ట్ లోకి వెళ్లిపో. - హెల్లి? హెల్లి! 14 00:02:08,711 --> 00:02:09,963 లిఫ్ట్ ఎక్కి బయలుదేరు! 15 00:02:17,554 --> 00:02:18,805 తనకి ఏమీ కాలేదు కదా? 16 00:02:35,447 --> 00:02:37,741 - జడ్. - మిస్టర్ స్కౌట్, సాయంత్రం కులాసాగా గడపండి. 17 00:02:37,824 --> 00:02:39,159 తప్పకుండా. మీరు కూడా కులాసాగా గడపండి. 18 00:04:41,949 --> 00:04:43,116 హెల్లి ప్రాణానికి ఏమీ కాలేదు కదా? 19 00:04:44,743 --> 00:04:46,286 కూర్చో, మార్క్. 20 00:04:59,800 --> 00:05:01,510 తను ఆసుపత్రిలో ఉంది. 21 00:05:02,511 --> 00:05:07,307 గొంతు బాగా ఒత్తుకుపోయింది, కానీ అదృష్టవశాత్తూ, అది త్వరలోనే మానిపోతుంది. 22 00:05:07,391 --> 00:05:08,600 అలాగే. 23 00:05:08,684 --> 00:05:11,812 అయితే, మీరు... తనని పంపించేస్తున్నారా? 24 00:05:11,895 --> 00:05:14,189 హెల్లి పనియేతర అవతారానికి రాజీనామా చేసే ఆలోచన అస్సలు లేదు... 25 00:05:14,273 --> 00:05:16,108 ఇంకాస్త ఉంటే తన ప్రాణాలు పోయేవి. తనకి ఇక్కడ పని చేయాలని లేదు. 26 00:05:16,191 --> 00:05:18,569 కొన్ని రోజులలో తను మళ్లీ వచ్చి ఎప్పటిలాగే పని చేస్తుంది. 27 00:05:18,652 --> 00:05:19,903 కొన్ని రోజులు సరిపోతాయంటారా? 28 00:05:22,322 --> 00:05:26,243 ఇది నువ్వు ఇంఛార్జీగా ఉన్నప్పుడే జరిగింది, మార్క్ ఎస్, కనుక నీదే బాధ్యత. 29 00:05:30,205 --> 00:05:34,710 తన ప్రాణాలకు ఏమీ కానందుకు నువ్వు కియర్ కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. 30 00:05:35,460 --> 00:05:37,337 చక్కగా పని చేయ్. 31 00:05:52,186 --> 00:05:54,563 నువ్వు అనబడే నువ్వు 32 00:06:09,912 --> 00:06:11,496 విఫలమవ్వడం అంటే ఏంటి? 33 00:06:12,956 --> 00:06:16,919 నా ఇరవైల ప్రాయంలో సాహిత్య ప్రపంచంలో నేను విఫలమయ్యాను, దానితో చాలా క్రుంగిపోయాను, 34 00:06:17,002 --> 00:06:18,837 కానీ దాని ద్వారా ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. 35 00:06:19,546 --> 00:06:24,468 తప్పు నాది కాదని, అది సాహిత్యానిదేనని గ్రహించాను. 36 00:06:25,719 --> 00:06:28,388 ఆ ప్రపంచంలో నా స్థానాన్ని పదిలపరచుకోవాలంటే, 37 00:06:28,472 --> 00:06:31,475 ముందు దాన్ని సంపూర్ణంగా బద్దలుకొట్టాలి. 38 00:06:32,726 --> 00:06:33,810 నేను అలాగే చేశాను. 39 00:06:33,894 --> 00:06:36,980 గాయమైన పాదాలు గల వ్యక్తి ఎలా అయితే దూకలేడో, 40 00:06:37,689 --> 00:06:41,193 ఎందుకూ పనికి రాని కార్మికులు ఉన్న సమాజం కూడా అలాగే ముందుకు సాగలేదు. 41 00:06:43,612 --> 00:06:48,825 మనిషికి, యంత్రానికి ఉన్న తేడా ఏంటంటే, యంత్రాలకు ఆలోచించగల శక్తి ఉండదు. 42 00:06:49,826 --> 00:06:53,705 అదీగాక, వాటిని లోహంతో చేస్తారు, మనుషులకి ఉండే చర్మం వాటికి ఉండదు. 43 00:06:53,789 --> 00:06:56,667 నువ్వు సైనికునివి అయితే, నా స్వేచ్ఛ కోసం పోరాడకు. 44 00:06:57,668 --> 00:07:01,171 నీతో పాటు పోరాడుతున్న నీ తోటి సైనికుని స్వేచ్ఛ కోసం పోరాడు. 45 00:07:02,256 --> 00:07:05,509 అలా అయితే, మీరు యుద్ధం మరింత మనస్ఫూర్తిగా, సమర్థవంతంగా చేయగలరు. 46 00:07:06,927 --> 00:07:09,137 ఒక మంచి వ్యక్తి, నియమాల ప్రకారం నడుచుకుంటాడు. 47 00:07:09,680 --> 00:07:12,140 ఒక గొప్ప వ్యక్తి అయితే తన మనస్సు చెప్పినదాని ప్రకారం నడుచుకుంటాడు. 48 00:07:12,224 --> 00:07:16,436 దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు పాల్పడే వాళ్లు ఎందుకూ పనికి రాని చవటలు. 49 00:07:16,937 --> 00:07:21,233 పరిశ్రమలో శ్రమ కూడా ఉంది. 50 00:07:21,316 --> 00:07:26,363 నువ్వు గట్టిగా ఎదురుతిరిగితే నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. 51 00:07:27,531 --> 00:07:31,535 కాబట్టి ప్రియమైన పాఠకుడా, వ్యవస్థలో కలిసిపోవాలని నువ్వు అనుకున్నప్పుడు, 52 00:07:32,911 --> 00:07:36,999 ఒకసారి శాంతంగా ఆలోచించు, మారాల్సింది నువ్వా లేక 53 00:07:37,583 --> 00:07:38,959 ఆ వ్యవస్థనా అని. 54 00:07:41,170 --> 00:07:42,296 లూమన్ 55 00:07:42,379 --> 00:07:43,839 దీన్ని విశ్లేషించాము. 56 00:07:44,339 --> 00:07:45,883 మరి ఏం తెలిసింది? 57 00:07:46,592 --> 00:07:50,095 ఏకీకరణ జరిగింది. పీటీ కిల్మర్ జ్ఞాపకాలు పునరుద్ధరించబడ్డాయి. 58 00:07:52,264 --> 00:07:53,432 నువ్వు చెప్పింది నిజమే, హార్మనీ. 59 00:07:55,017 --> 00:07:56,435 మనం వేడుక చేసుకోవాలి. 60 00:08:01,857 --> 00:08:04,151 ఈ విషయాన్ని నువ్వు బోర్డుకి కాసేపు ఆగి చెప్తావు అనుకుంటున్నా, 61 00:08:04,234 --> 00:08:06,153 హెల్లి ఆర్ విషయంలో ఇంత జరిగాక అలాగే చేస్తావు కదా. 62 00:08:09,198 --> 00:08:11,408 బాబోయ్. నువ్వు ఇంకా వాళ్లకి చెప్పలేదు కదా! 63 00:08:14,745 --> 00:08:17,414 సోర్స్ సిగ్నేచర్స్ కోసం చిప్ డేటాను విశ్లేషించండి. 64 00:08:17,956 --> 00:08:20,083 అది సేవ్ చేసి ఉంచాం, దీన్ని నీ దగ్గరే ఉంచుకోవచ్చు. 65 00:08:23,003 --> 00:08:24,129 కానుకగా. 66 00:08:25,380 --> 00:08:27,382 ఇది ఎవరి పనో కనిపెట్టు. 67 00:08:27,966 --> 00:08:31,011 బోర్డుకి అన్నీ ఒకేసారి చెప్తాను. 68 00:08:40,187 --> 00:08:41,522 వాయిస్ మెయిల్ - మిస్డ్ కాల్ రికెన్ 69 00:08:41,605 --> 00:08:42,731 అయ్య బాబోయ్. 70 00:08:42,813 --> 00:08:44,232 హాయ్ మార్క్, నేను రికెన్ ని. 71 00:08:44,316 --> 00:08:48,320 నువ్వు ఇంకా ఆఫీసులోనే ఉన్నావని తెలుసు, కానీ, 72 00:08:48,403 --> 00:08:51,740 డెవన్ కి పురిటి నొప్పులు మొదలయ్యాయి, బిడ్డ పుట్టే సమయం ఆసన్నమైంది. 73 00:08:51,823 --> 00:08:55,619 మేము పురుడు పోసే రిసార్ట్ కి బయలుదేరుతున్నాం, నువ్వు అక్కడికి వచ్చేయ్. 74 00:08:55,702 --> 00:08:57,538 మార్క్, రికెన్ ని. 75 00:08:57,621 --> 00:09:00,874 మేము రిసార్ట్ కి వచ్చేశాం, బిడ్డ కొంచెం కొంచెం కిందకు వస్తోంది, 76 00:09:00,958 --> 00:09:03,502 నువ్వు ఇక్కడికి ఎంత త్వరగా వస్తే అంత మంచిది. 77 00:09:03,585 --> 00:09:06,421 అక్కడ నీకు ఫోన్ ఇస్తారో లేదో... 78 00:09:06,922 --> 00:09:10,050 ఒకవేళ ఫోన్ మార్క్ పని అవతారం దగ్గర ఉంటే, 79 00:09:10,133 --> 00:09:12,678 రికెన్ త్వరగా రమ్మంటున్నాడని మార్క్ కి చెప్పు. 80 00:09:12,761 --> 00:09:16,014 మార్క్, మేము ఇంకా ఇక్కడే ఉన్నాం, నువ్వు ఏమైపోయావా అని కంగారుగా ఉంది. 81 00:09:16,098 --> 00:09:17,724 మేము ఆరవ క్యాబిన్ లో ఉన్నాం, 82 00:09:17,808 --> 00:09:20,227 అది ద్వారం గుండా ప్రవేశించాక వరుసలో చివర ఉంటుంది. 83 00:09:20,310 --> 00:09:22,896 అది మన ఆర్థిక స్తోమతకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది, 84 00:09:22,980 --> 00:09:24,606 నీకు చూడగానే తెలిసిపోతుందిలే. 85 00:09:24,690 --> 00:09:26,275 త్వరగా వచ్చేయ్. 86 00:09:35,826 --> 00:09:36,994 హేయ్. 87 00:09:37,077 --> 00:09:38,453 హేయ్. హేయ్. 88 00:09:40,622 --> 00:09:42,749 నేను ఇక్కడ ఉంటానని మర్చిపోయావా? 89 00:09:45,294 --> 00:09:46,295 అవును, మర్చిపోయా. 90 00:09:49,464 --> 00:09:53,218 చూడు, ఆ రోజు రాత్రి జరిగిన దానికి నన్ను మన్నించు. నేను... 91 00:09:53,927 --> 00:09:55,512 పర్వాలేదులే. 92 00:09:56,722 --> 00:09:57,723 సరే. 93 00:09:59,099 --> 00:10:00,976 - ఆమెకి ఇప్పుడు అంతా బాగానే ఉంది. - అవునా? 94 00:10:01,059 --> 00:10:01,894 - అవును. - సరే. 95 00:10:01,977 --> 00:10:05,063 పురిటి నొప్పులు 20 నిమిషాలకొకసారి వస్తున్నాయి, 96 00:10:05,147 --> 00:10:06,607 కాబట్టి బిడ్డ పుట్టడానికి మనకి ఇంకా సమయం ఉంది. 97 00:10:07,608 --> 00:10:10,861 రికెన్ వింతగా ప్రవర్తిస్తూ మాటిమాటికీ ఏడుస్తున్నాడు. 98 00:10:11,528 --> 00:10:13,030 కాబట్టి, నేను... 99 00:10:13,947 --> 00:10:16,074 నేను వాళ్లకి కాస్త ఏకంతం ఇవ్వడానికని బయటకు వచ్చేశాను. 100 00:10:19,578 --> 00:10:20,787 మంచిదే. 101 00:10:24,833 --> 00:10:27,628 హేయ్, తనకి దగ్గర ఉండి చూసుకుంటున్నందుకు థ్యాంక్యూ. 102 00:10:29,379 --> 00:10:30,756 దానిదేముందిలే. 103 00:10:39,598 --> 00:10:42,226 నానీ, నాకు మా నాన్నలా ఉండాలని లేదు. 104 00:10:42,309 --> 00:10:45,687 నాకు తెలుసు, బంగారం. నువ్వు నీ ఎమోషన్స్ అన్నిటినీ బయటపెట్టేయటం మంచిదే. 105 00:10:46,855 --> 00:10:48,148 ఏం పర్లేదులే. 106 00:10:49,399 --> 00:10:50,901 హేయ్. నేను సరైన చోటుకే వచ్చానా? 107 00:10:53,779 --> 00:10:55,656 కాబోయే మావయ్య వచ్చాడు. రా, మార్క్. 108 00:10:55,739 --> 00:10:57,616 యాహూ! నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 109 00:10:57,699 --> 00:11:00,160 ఆఫీసు నుండి నిన్ను ఎప్పుడు పంపిస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాను. 110 00:11:00,244 --> 00:11:02,621 అయ్యయ్యో, ఆఫీసు నుండి బయటకు రాగానే నీ మెసేజ్ చూశాను. మన్నించు. 111 00:11:02,704 --> 00:11:04,498 అదేం లేదులే, ఇప్పటిదాకా నాకు చాలా బోరింగ్ గా అనిపించింది. 112 00:11:05,207 --> 00:11:09,419 సరే మరి. ఈ చిట్టి క్యాబిన్ నాకు బాగా నచ్చింది. 113 00:11:09,503 --> 00:11:11,171 - వావ్. - ఓయ్, పక్కనున్న భవనాన్ని చూశావా? 114 00:11:11,255 --> 00:11:14,174 - అవును. - దానికి చాలా ఖర్చవుతుంది. 115 00:11:14,258 --> 00:11:16,552 అదో పెద్ద లాడ్జిలా ఉంది. దాన్ని బుక్ చేసుకొన్న వాళ్ల మీద నాకు కుళ్లుగా ఉంది. 116 00:11:16,635 --> 00:11:19,263 బలిసినోళ్ళకి బలిసిన బిడ్డ పుట్టబోతోంది. 117 00:11:19,346 --> 00:11:20,347 అవును. 118 00:11:22,140 --> 00:11:23,141 అయ్యయ్యో. 119 00:11:23,225 --> 00:11:24,226 పురిటి నొప్పి. 120 00:11:24,309 --> 00:11:27,271 - అబ్బా. - మార్క్, త్వరగా ఓ రహస్యం చెప్పేయ్. 121 00:11:27,354 --> 00:11:28,897 వాడిని వదిలేయిలే, బంగారం. 122 00:11:29,481 --> 00:11:32,234 - ఏంటి? - కడుపులో ఉన్న బిడ్డకి నిజాయితీ నచ్చుతుంది. 123 00:11:32,317 --> 00:11:35,654 రహస్యాలను బయటపెడితే, అది బిడ్డకు నచ్చి త్వరగా బయటకు వచ్చేస్తుంది. 124 00:11:35,737 --> 00:11:37,239 సరే, మనకి అదే కావాలంటావా? 125 00:11:37,322 --> 00:11:39,157 - కావాలి. - బంగారం, అప్పుడే కాదులే. 126 00:11:39,241 --> 00:11:42,452 పర్వాలేదు, నేనే ముందు చెప్పేస్తున్నాను, మార్క్... 127 00:11:43,537 --> 00:11:45,664 నాకు నువ్వంటే ఇష్టం, కానీ పుస్తకం విషయంలో నువ్వు నాకు కాల్ చేసి 128 00:11:45,747 --> 00:11:47,165 థ్యాంక్స్ చెప్పనందుకు నాకు బాధగా ఉంది. 129 00:11:48,375 --> 00:11:50,210 - చెప్పేశా, హమ్మయ్య. - పుస్తకమా? 130 00:11:50,294 --> 00:11:53,005 నీ ఇంటి తలుపు ముందు అతని పుస్తకాన్ని ఒకటి పెట్టి వెళ్లాము. 131 00:11:53,088 --> 00:11:55,841 అయిదు రోజుల క్రితం పెట్టాం. అయిదు రోజులు అయింది మరి. 132 00:11:55,924 --> 00:11:58,468 సరే, కానీ నేను దాన్ని చూడనేలేదు. 133 00:11:58,552 --> 00:12:00,721 అంటే, దాన్ని ఎవరైనా దొంగలించి ఉంటారేమో, నేను... 134 00:12:00,804 --> 00:12:03,473 ఏంటి? అది విడుదల చేయక ముందే ఇచ్చే ముందస్తు కాపీ. 135 00:12:04,057 --> 00:12:06,268 ఓరి దేవుడా. ఓరి దేవుడా. 136 00:12:08,103 --> 00:12:09,521 - నువ్వు బాగానే ఉన్నావా? - ఓరి దేవుడా. 137 00:12:10,606 --> 00:12:11,607 బాగానే ఉన్నాను. 138 00:12:11,690 --> 00:12:13,233 బాగుంది. అంతా బాగానే ఉంది. 139 00:12:16,612 --> 00:12:20,490 సరే, సరే. నాకేమీ కాలేదు. నువ్వు బాగానే ఉన్నావా? 140 00:12:20,574 --> 00:12:21,700 నేను బాగానే ఉన్నాను. 141 00:12:22,284 --> 00:12:23,744 - నేను బాగానే ఉన్నాను. - అవునా? 142 00:12:24,453 --> 00:12:26,830 - అవును, వెళ్లి కాఫీ తెచ్చుకుంటాను. - ఇప్పుడా? 143 00:12:27,497 --> 00:12:29,499 అవును. నేను వెళ్లి తెచ్చుకుంటాలే. 144 00:12:29,583 --> 00:12:32,461 - నిజంగానే అంటున్నావా? - థ్యాంక్యూ. ఏం పర్లేదులే. 145 00:12:34,046 --> 00:12:35,589 - సరే మరి. నేను త్వరలోనే వచ్చేస్తాను. - సరే. 146 00:12:35,672 --> 00:12:36,965 సరే. జాగ్రత్త. 147 00:12:45,182 --> 00:12:47,601 ఇది మంచిదేలే. మనం గదిని చక్కగా సర్ది పెట్టేయవచ్చు. 148 00:12:53,482 --> 00:12:55,526 మార్క్, సీ వీడ్ ని వేలాడదీయడంలో నాకు సాయపడతవా? 149 00:12:56,944 --> 00:12:58,529 సీ వీడ్ ని వేలాడదీయాలా? కానీ ఎందుకు? 150 00:12:59,905 --> 00:13:01,532 ఇప్పుడు నీకు అది వివరించి చెప్పాలంటావా? 151 00:13:13,293 --> 00:13:14,294 హాయ్. 152 00:13:21,969 --> 00:13:23,178 హాయ్. ఏవండి? 153 00:13:24,263 --> 00:13:25,264 సర్? 154 00:13:26,139 --> 00:13:27,140 సర్... 155 00:13:30,811 --> 00:13:31,937 హేయ్. 156 00:13:32,855 --> 00:13:35,566 వామ్మోయ్. ఓరి దేవుడా... 157 00:13:37,192 --> 00:13:39,778 హాయ్, నన్ను క్షమించాలి. నేను కూడా గర్భవతినే. 158 00:13:39,862 --> 00:13:42,739 నా కాటేజ్ అక్కడ ఉంది. నేను కాఫీ తాగడానికని బయటకు వచ్చాను, 159 00:13:42,823 --> 00:13:45,742 మీ ఇంట్లో అందమైన కాఫీ చూశాను, అది బాగా అనిపించింది, 160 00:13:45,826 --> 00:13:48,537 కాబట్టి మీతో కలిసి నేను కూడా కాఫీ తాగవచ్చా అని అడగదామని వచ్చాను. 161 00:13:51,373 --> 00:13:52,374 అలాగే. 162 00:13:52,457 --> 00:13:55,460 అలాగేనా? సరే. థ్యాంక్యూ. హమ్మయ్య. 163 00:13:59,298 --> 00:14:00,799 హాయ్. చాలా చాలా థ్యాంక్స్. 164 00:14:01,550 --> 00:14:03,051 మీ వెనకాలే వస్తాను. 165 00:14:09,641 --> 00:14:10,642 నా పేరు డెవన్. 166 00:14:11,185 --> 00:14:12,311 నా పేరు గ్యాబీ. 167 00:14:12,394 --> 00:14:14,229 కాఫీకి థ్యాంక్స్. 168 00:14:15,063 --> 00:14:17,649 నా మొగుడు నాకు పిచ్చెక్కిస్తున్నాడు. 169 00:14:18,192 --> 00:14:21,737 నా తమ్ముడేమో... ఎప్పుడూ ఏడుపు మొహం పెట్టుకొని ఉంటాడు. 170 00:14:24,448 --> 00:14:25,699 మీరు గర్భవతి అవ్వడం ఇదే తొలిసారా? 171 00:14:26,450 --> 00:14:27,743 అవును. మరి మీరు? 172 00:14:28,535 --> 00:14:29,745 మూడవసారి. 173 00:14:30,662 --> 00:14:31,997 వీడికి నేను విలియమ్ అని పేరు పెడుతున్నాను. 174 00:14:32,664 --> 00:14:36,043 మూడు పిల్లలా! ఒకడిని కనే వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నానేమో అని భయపడుతున్నా. 175 00:14:37,002 --> 00:14:38,545 మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? 176 00:14:39,254 --> 00:14:41,590 - చాలా సహకారంతో అనే అనుకుంటున్నా. - అవునులెండి. 177 00:14:42,090 --> 00:14:45,511 ఇంకో మాట, ఈ క్యాబిన్ ని చూస్తే మతి పోతోంది. చాలా బాగుంది. 178 00:14:46,303 --> 00:14:47,346 మీకు బాగా డబ్బుందా? 179 00:14:54,144 --> 00:14:58,273 ఎందుకంటే, నిజంగానే చెప్తున్నా... ఒకవేళ ఈ పుస్తకాన్ని దొంగ కనుక చదివితే, 180 00:14:58,357 --> 00:14:59,650 అది వాడికి చాలా ఉపయోగపడుతుంది. 181 00:15:00,359 --> 00:15:03,487 నిజానికి, వాడు తర్వాత మంచివాడిగా మారిపోయి నీకు పుస్తకం తిరిగి ఇచ్చేస్తాడు చూడు. 182 00:15:05,739 --> 00:15:10,577 చూడు, నువ్వు చివరిసారిగా క్లినిక్ కి జెమ్మా కోసం వెళ్లాల్సి వచ్చిందని నాకు తెలుసు. 183 00:15:11,995 --> 00:15:14,581 అయితే ఇది క్లినిక్ ఆ? 184 00:15:16,792 --> 00:15:20,420 పుట్టబోయే బిడ్డ పేరులో జెమ్మా పెడితే ఆవిడని తలుచుకున్నట్టే అవుతుందని నాకు తెలుసు, కానీ... 185 00:15:21,672 --> 00:15:24,508 నీకు అది కాస్త అసౌకర్యంగా అనిపిస్తోందని నాకు అర్థమైంది. 186 00:15:25,050 --> 00:15:28,637 మీ పిల్లలకి తమ సొంత పేర్లు పెడితే బాగుంటుందేమో... 187 00:15:29,805 --> 00:15:31,890 బాధాకరమైన పేరును తగలించే బదులు. 188 00:15:40,983 --> 00:15:42,276 అవును. 189 00:15:55,289 --> 00:15:56,456 కాఫీ తెచ్చాను. 190 00:15:58,542 --> 00:16:00,210 నాకు కూడా కొంచెం ఇవ్వు. 191 00:16:02,004 --> 00:16:05,632 ఈ కాటేజీల్లో ఉండే సంపన్నురాలైన మహిళతో స్నేహం ఏర్పరచుకున్నాను. 192 00:16:06,884 --> 00:16:07,926 ఆవిడ... 193 00:16:08,802 --> 00:16:10,345 పెద్దగా మాట్లాడే రకం కాదు, కానీ మంచి ఆవిడే. 194 00:16:11,013 --> 00:16:13,557 చాలా బాగుంది. ఆమె దగ్గరకి నిన్ను పంపించాలి. 195 00:16:14,391 --> 00:16:16,435 ఆమెకి పెళ్ళయిపోయింది కదా. 196 00:16:18,937 --> 00:16:21,064 నువ్వు సుముఖంగా ఉంటే ఆలెక్సా పునరాలోచిస్తుందిలే. 197 00:16:23,233 --> 00:16:24,776 తను అలా ఏమీ చేయదేమో. 198 00:16:25,777 --> 00:16:28,280 - నువ్వు అడిగి చూడవచ్చు కదా. - సర్లే. 199 00:16:30,532 --> 00:16:33,327 నీకు బాగానే ఉందా? వెళ్లి తనని తీసుకురానా? 200 00:16:33,410 --> 00:16:35,954 వద్దులే. ఆగు, నేను నీ చేతిని గట్టిగా పట్టుకోవచ్చా? 201 00:16:36,038 --> 00:16:37,748 సరే. ఇదుగో. 202 00:16:38,582 --> 00:16:39,708 సరే మరి. 203 00:16:43,212 --> 00:16:46,131 - నేనొక రహస్యం చెప్పనా? - అలాగే, చెప్పు. 204 00:16:46,215 --> 00:16:47,883 నీ చీకటి కోణాన్ని బయట పెట్టేయ్. 205 00:16:47,966 --> 00:16:50,052 సరే... 206 00:17:00,187 --> 00:17:04,566 లూమన్ సంస్థ మంచి పనులు చేయడం లేదేమో అని నాకనిపిస్తోంది. 207 00:17:05,192 --> 00:17:07,903 ఎందుకలా అంటున్నావు? అంటే, మీ జీతాల విషయంలోనా? 208 00:17:08,904 --> 00:17:13,407 లేదు, కొందరు ఏవేవో అంటున్నారు, అంతే. 209 00:17:14,076 --> 00:17:15,452 ఇంతకీ ఎవరు అన్నారేంటి? 210 00:17:17,829 --> 00:17:19,122 మరి... 211 00:17:23,085 --> 00:17:24,086 ఏంటి? 212 00:17:26,046 --> 00:17:27,839 నీ ఇంటి ముందు ఒక వ్యాపారవేత్తని చూశానని చెప్పాను, గుర్తుందా? 213 00:17:32,803 --> 00:17:35,305 అయ్య బాబోయ్! 214 00:17:35,389 --> 00:17:36,932 సరే. బంగారం, నువ్వు బాగానే ఉన్నావా? 215 00:17:37,808 --> 00:17:39,726 - ఏంటి జనాలకి ఈ ఖర్మ? - నేను వెళ్లి అలెక్సాని తీసుకు వస్తా. 216 00:17:39,810 --> 00:17:42,771 - అలాగే. - నన్ను తాకకు, బంగారం. 217 00:17:42,855 --> 00:17:43,856 సరే. 218 00:17:45,107 --> 00:17:47,150 - ఇంకొక్కసారి గట్టిగా నెట్టు. - ఓరి దేవుడా. 219 00:17:47,234 --> 00:17:50,404 పాప బయటకు వచ్చేస్తోంది. వచ్చేస్తోంది. నువ్వు చాలా బాగా నెడుతున్నావు. 220 00:17:50,487 --> 00:17:54,241 - చాలా నొప్పిగా ఉంది. - నొప్పిగానే ఉంటుంది, బిడ్డ బయటకు వచ్చేస్తోంది. 221 00:17:54,324 --> 00:17:56,994 - నాకు తన తల కనబడుతోంది. సరేనా? - ఓరి దేవుడా. 222 00:17:57,077 --> 00:18:01,707 సరే మరి. ఇప్పుడు నాకు తను బాగా కనబడుతోంది. వచ్చేస్తోంది. 223 00:18:08,964 --> 00:18:10,966 బ్లాక్ చేయబడినది 224 00:18:24,354 --> 00:18:26,732 - భగవంతుడా. - పాప దాదాపుగా బయటకు వచ్చేసింది. 225 00:18:28,150 --> 00:18:29,234 అయ్య బాబోయ్. 226 00:18:29,318 --> 00:18:31,236 ఓరి దేవుడా. 227 00:18:33,238 --> 00:18:36,074 థ్యాంక్యూ. తను చక్కగా ప్రసవించింది. నాకు మూర్ఛ వచ్చేలా ఉంది. 228 00:18:36,950 --> 00:18:39,620 తనకి స్పృహ వచ్చినప్పుడు పనియేతర అవతారంలో ఉండింది. 229 00:18:39,703 --> 00:18:44,041 ఆత్మహత్యాయత్నం తర్వాత, హెల్లి ఆఫీసుకు రావడం ఇదే మొదటి సారి. 230 00:18:46,001 --> 00:18:49,880 తను నిన్ను చూసినప్పుడు, తనకు నీ కళ్లలో జాలి కనబడాలి. 231 00:18:52,966 --> 00:18:55,427 నీ కళ్లలో జాలి కనబడేలా చేయడం ఎలాగో తెలుసా? 232 00:19:39,805 --> 00:19:41,181 నీకేమీ కాలేదు. 233 00:19:42,683 --> 00:19:45,435 నీకేమీ కాలేదు. అంతా బాగానే ఉంది. 234 00:19:58,866 --> 00:20:05,289 జంక్సన్ బాక్సులను, ఇతర ప్రమాదకరమైన వస్తువులని తీసేశారు, 235 00:20:06,373 --> 00:20:07,583 వాటితో నువ్వేమీ చేసుకోకుండా అన్నమాట. 236 00:20:12,754 --> 00:20:16,258 ఇంకా, కొంతకాలం నీకు ఆహ్లాదకరమైన అంకెలనే చూడాలని ఉంటే, 237 00:20:22,347 --> 00:20:23,348 సర్లే. 238 00:20:30,272 --> 00:20:31,523 నీకు దాని గురించి మాట్లాడాలని ఉందా? 239 00:20:46,079 --> 00:20:49,291 మనం ఆఫీసు అంతటా హ్యాండ్ బుక్ లోని స్ఫూర్తిదాయకమైన వాఖ్యాలను అంటించాలి, 240 00:20:49,374 --> 00:20:53,587 వాటిని చూసి అయినా తనకి స్ఫూర్తి దక్కుతుంది. 241 00:20:54,421 --> 00:20:56,632 ఆమె పెర్క్స్ ని సంపాదించడం మొదలుపెట్టాక అంతా సర్దుకుంటుంది, గురూ. 242 00:20:56,715 --> 00:20:59,259 నాకు పెర్క్స్ కనుక అందకపోతే నేను కూడా ఉరి వేసుకుంటా. 243 00:20:59,801 --> 00:21:02,262 మనం చేయాల్సిన పని ఏంటంటే, తనకి పెర్క్స్ వచ్చేదాకా, మన పెర్క్ ని 244 00:21:02,346 --> 00:21:04,181 తనకి ఇస్తే, తనకి కూడా సంతృప్తికరంగా ఉంటుంది. 245 00:21:05,098 --> 00:21:08,060 అవును, కానీ నేను ఇవ్వను ఎందుకంటే, నా వాటాను ఐడియా రూపంలో నేను ఇచ్చేశాను. 246 00:21:08,143 --> 00:21:09,394 అంతే కదా. 247 00:21:11,688 --> 00:21:12,689 మిస్ కేసీ. 248 00:21:14,107 --> 00:21:15,859 నేను హెల్లి ఆర్ ని గమనించడానికి వచ్చాను. 249 00:21:17,861 --> 00:21:19,029 నాకు ఎవరూ చెప్పలేదే. 250 00:21:19,655 --> 00:21:24,117 ఇవి మిస్ కొబెల్ ఆదేశాలు. తనకి బాధగా ఏమైనా అనిపిస్తే, 251 00:21:24,201 --> 00:21:27,746 మళ్లీ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోకుండా తనని బుజ్జగించాలి. 252 00:21:27,829 --> 00:21:30,207 అభ్యర్థిస్తే, నేను ఆత్మీయ కౌగిలిని కూడా ఇవ్వగలను. 253 00:21:31,124 --> 00:21:34,837 నాకు కూడా అప్పుడప్పుడూ బాధగా అనిపిస్తోంది, నాకు కూడా ఆత్మీయ కౌగిళ్లను ఇస్తారా? 254 00:21:34,920 --> 00:21:35,838 లేదు. 255 00:22:05,325 --> 00:22:06,535 అన్నీ బాగా నోట్ చేసుకుంటున్నావా? 256 00:22:09,162 --> 00:22:10,414 నీకు మనస్సు బాగాలేదా? 257 00:22:11,456 --> 00:22:14,877 లేదు. పట్టలేని ఆనందంగా ఉంది. 258 00:22:17,671 --> 00:22:19,423 ఒకవేళ నీకు మనస్సు బాగా లేకపోతే, నువ్వు అడిగి... 259 00:22:19,506 --> 00:22:23,468 ఆత్మీయ కౌగిలిని తీసుకోవచ్చు. నాకు తెలుసు. నాకు అక్కర్లేదులే. 260 00:23:15,229 --> 00:23:16,355 అర్వ్. 261 00:23:20,400 --> 00:23:22,194 మళ్లీ ఏ లోకంలోకో వెళ్లిపోయావా, గురూ? 262 00:23:26,823 --> 00:23:27,824 అర్వ్? 263 00:23:28,325 --> 00:23:30,327 నేను ఓ&డీ శాఖకు వెళ్లాలి. 264 00:23:32,037 --> 00:23:33,330 ఒకటి గుర్తొచ్చింది. 265 00:23:35,582 --> 00:23:39,253 బర్ట్ సలహా తీసుకుంటాను. 266 00:23:40,754 --> 00:23:41,755 అయితే... 267 00:23:44,299 --> 00:23:48,220 సరే. కానీ అక్కడికి వెళ్లడానికి మ్యాప్ తాలూకు కాపీని జెరాక్స్ తీసి ఇవ్వు, నీ కోసం రావాల్సిన అవసరం ఏర్పడితే ఉంటుంది. 268 00:23:54,643 --> 00:23:56,687 లూమన్ ఆప్టిక్స్ & డిజైన్ 269 00:24:12,744 --> 00:24:13,745 ఓరి దేవుడా. 270 00:24:26,300 --> 00:24:29,011 అయ్యయ్యో. క్షమించాలి, అర్వింగ్. 271 00:24:29,553 --> 00:24:32,681 పొరపాటున ప్రింట్ ని ఈ ప్రింటర్ కి పంపాం. ఇది మీ కోసం కాదు. 272 00:24:32,764 --> 00:24:33,974 ఏంటివి? 273 00:24:34,641 --> 00:24:38,020 ఏం లేదులే. మిస్ కొబెల్ కోసం ఒక జోక్. 274 00:24:39,021 --> 00:24:44,484 ఇది ఓ&డీ వారు చేసిన దాడే కదా? డిలన్ ఎప్పుడూ చెప్తుంటాడు, అదే కదా? 275 00:24:46,904 --> 00:24:51,950 ఆ సంఘటన నిజంగానే జరిగిందా, మిస్టర్ మిల్చెక్? 276 00:24:52,034 --> 00:24:56,330 అబ్బే. అలాంటివి అసలు ఇక్కడ జరగవు. 277 00:25:00,167 --> 00:25:02,044 ఇది సాక్ష్యం. కళ్లకు కట్టినట్టుగా చూపే సాక్ష్యం. 278 00:25:02,127 --> 00:25:04,254 ఇది అసలు జరగనే లేదని మిల్చెక్ అంటున్నాడు. 279 00:25:04,338 --> 00:25:07,424 అసలు ఒక డిపార్టుమెంట్ వాళ్లు ఇంకొక డిపార్టుమెంట్ వాళ్లపై ఎందుకు దాడి చేస్తారు? 280 00:25:07,508 --> 00:25:10,344 అదే నిజమైతే, మన కంపెనీ వాళ్లకి ఇతర డిపార్టుమెంట్ల వనరులను ఇవ్వదు కదా? 281 00:25:10,427 --> 00:25:13,388 ఆ విషయం ఓ&డీ వాళ్లకి తెలుసా? అసలు అది నిజమని మనకి తెలుసా? 282 00:25:13,472 --> 00:25:16,725 ఎందుకంటే, ఏడు మంది ఉన్నారు కదా, వాళ్లు మనల్ని ఏమైనా చేయవచ్చు. 283 00:25:18,727 --> 00:25:20,312 - నేను ఒకసారి... - నీ కొత్త మిత్రుడిని అడిగి చూస్తాను అంటావు. 284 00:25:20,395 --> 00:25:23,023 వాడు అసలు వాళ్ల డిపార్టుమెంటులో ఇద్దరే ఉంటారని అబద్ధం ఆడాడు. 285 00:25:23,106 --> 00:25:25,150 అసలు అతను మనకి అన్నీ నిజాలే చెప్తున్నాడు అనడానికి ఆధారం ఏంటి? 286 00:25:39,957 --> 00:25:43,627 నువ్వు అర్వింగ్ బీ పై 266వ కార్యాన్ని అమలు చేశావా? 287 00:25:44,545 --> 00:25:46,755 అవును. ఇప్పుడే. 288 00:25:51,134 --> 00:25:54,471 బర్ట్ జీతో చాలా సేపు గడుపుతున్నాడు, ఆ ఆలోచన మానుకుంటుండాని ఇలా చేశాను. 289 00:25:58,892 --> 00:26:01,144 మన్నించాలి. ముందు మిమ్మల్ని అడిగి ఉండాల్సిందా? 290 00:26:03,522 --> 00:26:05,899 పర్లేదులే. మంచి పనే చేశావు. 291 00:26:09,570 --> 00:26:11,238 అక్కడ మిస్ కేసీని చూశాను. 292 00:26:13,031 --> 00:26:14,950 హెల్లి ఆర్ ని కనిపెట్టుకొని ఉండమని చెప్పినట్టున్నారు. 293 00:26:16,118 --> 00:26:17,119 అవును. 294 00:26:18,412 --> 00:26:20,372 ఎందుకో అడగవచ్చా? 295 00:26:20,998 --> 00:26:27,379 "మలినమైన మనిషి కన్నా, స్వచ్ఛమైన మనిషినే జ్ఞానోదయం పలకరిస్తుంది." 296 00:26:33,802 --> 00:26:37,514 మిస్ కేసీతో ఒక కొత్త పనిని ప్రయత్నించి చూస్తున్నాను. 297 00:26:41,059 --> 00:26:42,728 ఇది మూడవ కంటికి తెలియనివ్వకు. 298 00:26:47,858 --> 00:26:48,859 అలాగే. 299 00:27:37,533 --> 00:27:38,742 హెల్లి ఆర్. 300 00:27:39,868 --> 00:27:41,203 హాయ్, మిస్ కేసీ. 301 00:27:42,246 --> 00:27:44,581 నువ్వు బాత్రూములో ఏమి చేశావో దయచేసి వివరించు. 302 00:27:45,666 --> 00:27:52,548 అయ్యో. మన్నించు, మిస్ కేసీ. నేను... నేను ఇలా తిరిగేసరికి... 303 00:27:52,631 --> 00:27:55,843 నువ్వు బాగా తాగి ఉంటావు. ఆఫీసులోకి వచ్చినప్పుడు నీ నోరు ఏమైనా తేడాగా అనిపించిందా? 304 00:27:57,261 --> 00:28:00,389 హెల్లి ఆర్, నువ్వు నాతో సరఫరాల దగ్గరకు రావాలి. 305 00:28:00,472 --> 00:28:03,517 పర్వాలేదు. నువ్వు వెళ్ళినప్పుడు హెల్లి ఆర్ ని నేను కనిపెట్టుకొని ఉంటానులే. 306 00:28:03,600 --> 00:28:05,269 అక్కడికి వెళ్లి రావడానికి పెద్ద సమయేమీ పట్టదు కదా? 307 00:28:05,352 --> 00:28:08,981 వెళ్లి రావడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది. 308 00:28:21,034 --> 00:28:24,663 నేను చాలా సార్లు సరఫరాల వద్దకు వెళ్లాను, కాబట్టి, నేను రాగలను... ఒకవేళ నీకు... 309 00:28:28,125 --> 00:28:30,252 హమ్మయ్య, కాస్త ఊపిరి తీసుకోవచ్చు. 310 00:28:31,670 --> 00:28:33,589 ఎంతైనా ఎనిమిది నిమిషాలకేలే. 311 00:28:35,174 --> 00:28:39,720 హెల్లి, అదనపు పెన్ క్యాపులు ఎక్కడ ఉంటాయో నేను నీకు చూపడం మర్చిపోయా. 312 00:28:41,013 --> 00:28:42,222 వాటిని దగ్గరే పెడతాం. వస్తావా? 313 00:28:43,390 --> 00:28:45,726 పర్వాలేదులే. 314 00:28:46,435 --> 00:28:49,688 అవునులే. మిస్ కేసీ లేకుండా మనం ఎక్కడికీ వెళ్ళకూడదు కదా. 315 00:28:58,238 --> 00:28:59,531 జాగ్రత్త, బాస్. 316 00:29:00,741 --> 00:29:02,326 పరిస్థితులు అంత బాగా లేవు. 317 00:29:31,939 --> 00:29:33,690 ఇంతకీ ఈ పెన్ క్యాపులను ఎక్కడ పెడతారు? 318 00:29:35,943 --> 00:29:37,236 ఎలా ఉన్నావు, హెల్లి? 319 00:29:37,945 --> 00:29:40,697 ఓరి దేవుడా. ఆ ముక్క అడగడానికి పెన్ క్యాపులని అబద్ధం చెప్పి ఇలా తీసుకొచ్చావా? 320 00:29:40,781 --> 00:29:42,366 నేను నీతో కాస్త మాట్లాడాలానుకున్నాను. 321 00:29:44,535 --> 00:29:45,953 నాకు అస్సలు ఏమీ బాగాలేదు, మార్క్. 322 00:29:47,538 --> 00:29:48,622 ఆ విషయాన్ని గమనించినందుకు థ్యాంక్స్. 323 00:29:51,166 --> 00:29:52,167 ఇలా రా. 324 00:29:59,174 --> 00:30:00,217 రా. 325 00:30:14,314 --> 00:30:15,357 ఇదుగో. 326 00:30:18,694 --> 00:30:19,778 పీటీ మ్యాప్. 327 00:30:20,779 --> 00:30:23,866 అవును. నువ్వు లేనప్పుడు, లంచ్ సమయాల్లో దీన్ని గీస్తూ గడిపాను. 328 00:30:24,491 --> 00:30:25,492 అయితే... 329 00:30:26,326 --> 00:30:29,037 ఈ విషయంలో, మనిద్దరం కనుక కలిసి పని చేస్తే, మనం... 330 00:30:31,081 --> 00:30:32,291 దీన్ని పూర్తి చేయవచ్చు. 331 00:30:33,625 --> 00:30:35,002 నేనేమీ నీ కొత్త పీటీని కాదు. 332 00:30:47,139 --> 00:30:48,182 హెల్లి. 333 00:30:51,185 --> 00:30:52,227 హెల్లి ఆర్? 334 00:30:54,146 --> 00:30:57,065 - పెన్ క్యాపులు ఉండే చోటు చూపడానికి మార్క్ తీసుకెళ్ళాడు. - అదెక్కడ? 335 00:30:58,150 --> 00:30:59,818 - ఇప్పుడా? - వాళ్ళు జాగ్రత్తగానే వచ్చేస్తారులే. 336 00:30:59,902 --> 00:31:02,237 స్టోరేజ్ విభాగం చివర్లో. 337 00:31:08,076 --> 00:31:09,870 బర్ట్ జీ, సమావేశ గదిలో ఉన్నాడు. 338 00:31:26,386 --> 00:31:27,387 బర్ట్. 339 00:31:29,556 --> 00:31:30,557 అర్వింగ్. 340 00:31:33,393 --> 00:31:34,853 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 341 00:31:35,729 --> 00:31:39,483 నేను దారి తప్పిపోయాను. 342 00:31:40,234 --> 00:31:41,235 నిజానికి, నేను... 343 00:31:42,611 --> 00:31:45,822 నీ కోసమే వెతుకుతున్నాను. నువ్వు నాకు ఏ విషయమో చెప్పలేదు. 344 00:31:51,119 --> 00:31:52,371 అంటే, నేను... 345 00:31:53,205 --> 00:31:54,998 - డిలన్! బాబోయ్! నువ్వు ఏం... - అర్వింగ్. 346 00:31:55,082 --> 00:31:56,208 ఏం చేస్తున్నావు నువ్వు? 347 00:31:56,291 --> 00:31:57,876 - ఆయన నీ మీద దాడి చేయడానికే వస్తున్నాడు. - అతడిని వదిలేయ్! 348 00:31:57,960 --> 00:31:59,628 - వదిలేయాలా? అసలు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? - వదిలేయ్! 349 00:31:59,711 --> 00:32:01,046 - నీకు ఏమైంది? - ఆ పెయింటింగ్ చూశావు కదా. 350 00:32:01,129 --> 00:32:03,006 ఈ రోజు చావాలనుకుంటున్నావా ఏంటి? 351 00:32:03,090 --> 00:32:04,675 హేయ్, నీ మిత్రులు ఎక్కడ ఉన్నారు? బహువచనంలోనే అన్నాను. 352 00:32:04,758 --> 00:32:07,344 అంటే, నువ్వు మాకు నీ ఆరుగురు మిత్రుల గురించి చెప్పలేదు కదా. 353 00:32:07,427 --> 00:32:09,012 అయ్య బాబోయ్. నాకు... 354 00:32:09,096 --> 00:32:10,973 నాకు మేనేజర్ కావాలి? 355 00:32:11,056 --> 00:32:12,391 అర్వింగ్, ఆగు. వెళ్లిపోకు. 356 00:32:12,474 --> 00:32:14,351 - నాకు... మాకు... - నీ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. 357 00:32:14,434 --> 00:32:17,354 - నీకు ఏమైంది? తలుపు తెరువు. - మేనేజర్! 358 00:32:17,437 --> 00:32:18,647 తలుపు తెరువు. 359 00:32:18,730 --> 00:32:21,316 - ఇక్కడికి మేనేజర్ రావాలి. మేనేజర్ రావాలి. - అర్వింగ్! 360 00:32:21,400 --> 00:32:22,776 అర్వింగ్! 361 00:32:24,862 --> 00:32:25,863 హెల్లి? 362 00:32:31,743 --> 00:32:32,744 హెల్లి. 363 00:32:35,330 --> 00:32:36,582 హెల్లి. 364 00:32:41,795 --> 00:32:43,130 అసలు ఎక్కడ ఉన్నాం మనం? 365 00:32:43,839 --> 00:32:45,966 చూడు, నీకు ఇవి అక్కర్లేదా... 366 00:32:46,049 --> 00:32:48,969 నాకు ఇక్కడ పని చేయాలని లేదని తనకి చెప్పాను, దానికి తను అసలు నేను మనిషినే కాదని అంది. 367 00:32:49,678 --> 00:32:51,305 నా పనియేతర అవతారమే నేను మనిషిని కాదు అని అంది. 368 00:32:51,388 --> 00:32:55,851 అవును, అది చాలా దారుణమైన విషయమే. కానీ నువ్వు తన గురించి ఆలోచించకు. 369 00:32:56,727 --> 00:32:59,938 ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి అనే దాని గురించి ఆలోచించు. 370 00:33:01,523 --> 00:33:06,028 తనకి స్పృహ వచ్చినప్పుడు తన ప్రాణం పోతోందని, దానికి కారణం నేనేనని 371 00:33:06,111 --> 00:33:07,821 తనకి తెలియాలి. 372 00:33:19,416 --> 00:33:21,585 - నాకు వివరణ ఇచ్చే అవకాశం ఇస్తే... - ఇక ఆపరా దరిద్రుడా. 373 00:33:21,668 --> 00:33:24,254 నేను స్టోరేజ్ విభాగమంతా చూశాను. అతను కానీ హెల్లి కానీ లేరు. 374 00:33:24,338 --> 00:33:26,340 అయ్యయ్యో. వాళ్లని ఓ&డీ వాళ్ళు చంపేశారేమో. 375 00:33:26,423 --> 00:33:27,966 అర్వింగ్, ఏంటి? 376 00:33:28,634 --> 00:33:33,138 మా డిపార్టుమెంట్ చీఫ్, ఇంకా కొత్తగా చేరిన అమ్మాయి ఏమైపోయారో తెలియడం లేదు, 377 00:33:33,222 --> 00:33:35,349 లేదు, నేను కేవలం నీ కోసమే వచ్చాను. 378 00:33:35,432 --> 00:33:36,975 మరి మీ మిగతా డిపార్టుమెంట్ వాళ్లు? 379 00:33:37,059 --> 00:33:40,103 వాళ్ళు ఓ&డీలోనే ఉన్నారు, అర్వింగ్. ఆ డిపార్టుమెంట్ లో ఉండేది నేనూ, ఫెలీషియా మాత్రమే అని నీకు చెప్పాను, కానీ... 380 00:33:40,187 --> 00:33:43,690 నా కోసమే ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ సమావేశ గదిలో ఏం చేస్తున్నావు? 381 00:33:43,774 --> 00:33:45,442 ఆఫీసుకే వచ్చి ఉండవచ్చు కదా? 382 00:33:45,526 --> 00:33:48,904 నువ్వు మళ్లీ ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు, వచ్చి మళ్లీ నిన్ను బెదరగొట్టాలని అనిపించలేదు. 383 00:33:48,987 --> 00:33:50,197 చేయి విషయంలో భయపడ్డావు కదా. 384 00:33:51,198 --> 00:33:52,658 నేనేమీ భయపడలేదు. 385 00:33:52,741 --> 00:33:56,203 లేదా నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. చూడు, నేను ఒక జోక్ ప్లాన్ చేశాను. 386 00:33:56,286 --> 00:33:57,871 - జోక్ ఆ? - నేను వచ్చినప్పుడు చెప్పడానికి. 387 00:33:57,955 --> 00:33:59,081 అదేంటో చెప్పి నువ్వు చెప్పేది నిజమని నిరూపించు. 388 00:33:59,164 --> 00:34:01,041 ఇంకా ఆ జోక్ ప్లాన్ దశలోనే ఉంది. 389 00:34:05,045 --> 00:34:09,550 మీ డిపార్టుమెంట్ సభ్యుల సంఖ్య గురించి ఎందుకు అబద్ధం చెప్పావు? 390 00:34:10,801 --> 00:34:11,802 ఎందుకంటే... 391 00:34:14,554 --> 00:34:15,973 మాకు మీ మీద నమ్మకం లేదు. 392 00:34:16,056 --> 00:34:18,891 - మీరా? అష్ట దరిద్రులైన మీకు మాపై నమ్మకం లేదా? - నాకు ఉంది, 393 00:34:18,976 --> 00:34:24,106 కానీ ఎండిఆర్ గురించి మా వాళ్ళు ఏవేవో అనుకుంటుంటారు. ఏవేవో పిచ్చి పాత కథలు, జోకులు లాంటివి. 394 00:34:24,188 --> 00:34:25,565 ఏమంటున్నావు నువ్వు? 395 00:34:25,649 --> 00:34:26,650 నేను... 396 00:34:28,277 --> 00:34:32,489 అదంతా మరీ కామెడీగా ఉంటుంది. మీ శరీరాలకు సంచులు ఉంటాయని అంటుంటారు. 397 00:34:32,572 --> 00:34:36,076 - సంచులా? పిల్లలను మోసే సంచులా? - అవును. 398 00:34:36,159 --> 00:34:40,163 ఆ సంచుల్లో మీ పిల్లలు లార్వా రూపంలో ఉంటారని 399 00:34:40,246 --> 00:34:43,292 ఎవరైనా మరీ దగ్గరకు వస్తే, ఆ లార్వాలు దాడి చేస్తాయని కొందరు అంటుంటారు. 400 00:34:43,375 --> 00:34:44,585 అది మరీ దారుణంగా ఉంది. 401 00:34:44,668 --> 00:34:47,629 అంటే, అది జోకే అనుకోండి, కానీ ఏమో మరి. 402 00:34:47,713 --> 00:34:50,716 కానీ జనాల్లో ఆ సెంటిమెంట్ అలాగే ఉండిపోతుంది. జనాలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. 403 00:34:50,799 --> 00:34:53,342 - అవును. - అయినా, ఒక మాట మాత్రం చెప్పాలి మీకు, 404 00:34:53,427 --> 00:34:59,224 ఆ కథనం ప్రకారం, ఆ లార్వా చివరికి మిమ్మల్ని తినేసి మీ రూపాన్ని తీసుకుంటుంది. 405 00:35:00,642 --> 00:35:03,478 అర్వింగ్ నిత్య యవ్వన రూపాన్ని చూస్తుంటే... 406 00:35:05,189 --> 00:35:07,065 ఆ కథనం నిజమేనని అనిపిస్తుంది మరి. 407 00:35:14,740 --> 00:35:17,034 అర్వ్. అర్వ? 408 00:35:17,117 --> 00:35:18,952 - ఇప్పుడే వస్తాను. - ఎక్కడికి వెళ్తున్నావు? 409 00:35:19,036 --> 00:35:20,078 చెప్పు. 410 00:35:21,163 --> 00:35:22,581 నువ్వు వాడిపై మనస్సు పారేసుకున్నావా ఏంటి? 411 00:35:25,000 --> 00:35:26,043 నీకు ఏమైనా అభ్యంతరమా? 412 00:35:26,126 --> 00:35:28,253 అవును. నాకు అభ్యంతరమే. 413 00:35:29,004 --> 00:35:32,090 ఇతర ఉద్యోగులపై ప్రేమ పెంచుకోవడం తగదని హ్యాండ్ బుక్ చెప్తోంది అనుకో. 414 00:35:32,174 --> 00:35:33,675 ఆ హ్యాండ్ బుక్ గోల ఎవరికి కావాలి! 415 00:35:33,759 --> 00:35:37,221 వాడు ఓ&డీ వాడు, వాళ్లు విష ప్రాణులతో సమానం, 416 00:35:37,304 --> 00:35:38,472 అది నీకు మంచిది కాదు. 417 00:36:33,068 --> 00:36:34,236 ఇవి సిద్ధంగా లేవు. 418 00:36:35,988 --> 00:36:37,948 మీరు అప్పుడే తీసుకెళ్లకూడదు. ఇవి ఇంకా సిద్ధంగా లేవు. 419 00:36:39,741 --> 00:36:40,909 ఇది సరైన సమయం కాదు. 420 00:36:44,037 --> 00:36:46,164 - అయ్యో, మేమేమీ... - ఇక్కడి నుండి వెళ్లిపోండి. 421 00:36:47,666 --> 00:36:48,959 వెళ్లిపోండి! 422 00:36:55,257 --> 00:36:58,343 "ఆప్టిక్స్ అండ్ డిజైన్ శాఖ రాక్షసత్వమా"? 423 00:36:58,427 --> 00:37:00,304 ఆ పెయింటింగ్ మీద అదే ఉంది. 424 00:37:00,387 --> 00:37:03,473 కానీ ఆ పేరుతో ఏ పెయింటింగ్ లేదు. 425 00:37:03,974 --> 00:37:06,059 మేము అంతటి క్రూరమైన పనులు చేశామా? 426 00:37:06,143 --> 00:37:08,896 అదంతా ఇప్పుడు అనవసరంలే. అది నిజమని నాకు అనిపించట్లేదు. 427 00:37:09,479 --> 00:37:13,567 అంటే, ముందు నా లార్వాని అడిగి అది నిజమో కాదో తెలుసుకోవాలనుకో. 428 00:37:17,362 --> 00:37:23,243 - నువ్వు ఇలా చేయాల్సి వచ్చినందుకు మన్నించు. - ఏం పర్లేదులే. 429 00:37:23,327 --> 00:37:25,037 అంటే, మరింత సాన్నిహితం కలిగిన బంధాలను 430 00:37:25,120 --> 00:37:30,501 జనాలు వింతగానే చూస్తారులే. 431 00:37:33,712 --> 00:37:35,422 మన మధ్య ఉండేది అలాంటి బంధమే అంటావా? 432 00:37:38,800 --> 00:37:43,472 బర్ట్ జీ, ఇప్పుడు నేను, 433 00:37:43,555 --> 00:37:48,727 ఎండిఆర్ పర్యవేక్షణ నుండి అధికారికంగా నిన్ను విడుదల చేస్తున్నాను. 434 00:37:49,228 --> 00:37:52,731 కియర్ అన్నట్టు ఎల్లప్పుడూ నవ్వుతూనే బతకాలిగా. 435 00:37:55,734 --> 00:37:56,944 లోపలికి వస్తావా? 436 00:37:58,028 --> 00:38:01,156 స్టోర్ రూములో ఒకటి ఉంది, దాన్ని నేను నీకు చూపాలనుకుంటున్నాను. 437 00:38:03,742 --> 00:38:05,285 వస్తే డిలన్ కి కూడా చూపిస్తాను. 438 00:38:06,828 --> 00:38:08,288 వద్దు. 439 00:38:10,666 --> 00:38:13,961 "కియర్, ఇమొజిన్ల ప్రేమాయణం." 440 00:38:14,920 --> 00:38:19,341 ఆయన ఒక ఈథర్ ఫ్యాక్టరిలో పని చేసే కార్మికురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 441 00:38:20,801 --> 00:38:22,719 ఇక్కడికి నేను రావడం ఏంట్రా బాబూ! 442 00:38:23,303 --> 00:38:25,264 తను అక్కడ శుభ్రం చేసే అమ్మాయిగా పని చేసేది. 443 00:38:25,764 --> 00:38:29,685 పరిశ్రమ నెలకొల్పాలనే ఆలోచనే వాళ్లిద్దరినీ ఏకం చేసిందని హ్యాండ్ బుక్ లో ఉంది. 444 00:38:30,519 --> 00:38:34,022 నాకు తెలుసు, కానీ ఈ చిత్రంలో ఉండేది నిజమే అయితే, 445 00:38:34,106 --> 00:38:38,652 వారు సహోద్యుగులుగా ఉన్నప్పుడు కలిశారు. సహోద్యుగులుగా ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారు. 446 00:38:47,160 --> 00:38:52,165 కియర్ అంతటి వాడే అలా చేసినప్పుడే, మనం చేస్తే ఏమవుతుందో... 447 00:38:52,249 --> 00:38:55,127 - వాడికి దూరంగా జరుగు! ఒరేయ్ అబద్ధాల కోరుగా. - డిలన్, ఏమైంది? 448 00:38:55,210 --> 00:38:56,503 - డిలన్! - ఈ పెయింటింగ్ గురించి తెలీదు అన్నాడా, 449 00:38:56,587 --> 00:38:59,006 కానీ ఇది వాడి అరలోనే ఉంది. 450 00:38:59,089 --> 00:39:01,550 - అదేం లేదు. - అర్వ్, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 451 00:39:02,342 --> 00:39:03,677 అదీ, ఇదీ వేర్వేరు. 452 00:39:04,344 --> 00:39:05,888 - ఏంటి? - చూడు. 453 00:39:05,971 --> 00:39:08,599 ఈ దాడి చేసే వాళ్ల బ్యాడ్జులను చూడు. 454 00:39:08,682 --> 00:39:12,644 దాడి చేసేది ఓ&డీ కాదు డిలన్, మనమే. 455 00:39:13,896 --> 00:39:16,690 దీన్ని అన్ని డిపార్టుమెంట్లకు పంపిణీ చేయలేదు. 456 00:39:17,316 --> 00:39:19,818 దీని పేరు "మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ దురాక్రమణ". 457 00:39:19,902 --> 00:39:21,653 అది సరే, కానీ మేమెప్పుడూ ఈ దాడికి పాల్పడలేదే. 458 00:39:21,737 --> 00:39:24,448 ఒకే పెయింటింగ్ ని రెండు రకాలుగా ఎందుకు చేసి ఉంటారు? 459 00:39:37,002 --> 00:39:39,963 నా ఉద్దేశం, ఒకవేళ ఆ మేకలే మనం పని చేసే అంకెలు అయ్యుంటే? 460 00:39:40,047 --> 00:39:43,509 అంటే, ఏ మేక చావాలో మనం నిర్ణయిస్తున్నామేమో... అయ్య బాబోయ్. 461 00:39:43,592 --> 00:39:44,843 అది అయ్యుండదులే. 462 00:39:44,927 --> 00:39:45,928 చూడు... 463 00:39:48,055 --> 00:39:50,891 నీకు ఇక్కడ పని చేయాలని లేదని నాకు తెలుసు. కానీ... 464 00:39:52,476 --> 00:39:54,144 నువ్వు పని చేస్తున్నందుకు నాకు ఆనందంగానే ఉంది. 465 00:39:55,938 --> 00:40:00,359 కానీ ఇంత కన్నా నీకు నేను సాయం చేయలేను. 466 00:40:03,987 --> 00:40:05,781 నాకు మ్యాప్ ఇస్తే, నేను దీన్ని ఇంకా బాగా చేస్తాను. 467 00:40:09,701 --> 00:40:11,161 నీ చేతిరాత దరిద్రంగా ఉంది. 468 00:40:15,916 --> 00:40:17,918 హాయ్, మిస్ కేసీ. 469 00:40:18,001 --> 00:40:20,796 మానసికంగా పునరుత్తేజం కావడానికి ఊరికే అలా నడిచాం, అది ముగించి ఇప్పుడే వచ్చేస్తున్నాం. 470 00:40:21,630 --> 00:40:23,340 మీ ఇద్దరికీ ఏమీ కాలేదు కదా? 471 00:40:24,341 --> 00:40:25,509 మాకు ఏమీ కాలేదు. 472 00:40:26,760 --> 00:40:30,472 హమ్మయ్య. చాలా భయపడిపోయాను నేను. 473 00:40:30,973 --> 00:40:32,099 నన్ను క్షమించు. 474 00:40:33,976 --> 00:40:35,269 నిన్ను క్షమించేశాను. 475 00:40:38,564 --> 00:40:39,898 సరే అయితే. 476 00:40:59,751 --> 00:41:01,962 ఎండిఆర్ వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? 477 00:41:02,045 --> 00:41:05,174 అది తేల్చాల్సిన పని నీది అనుకున్నానే. 478 00:41:05,757 --> 00:41:07,050 అయినా కానీ నువ్వు దానికి అడ్డుకట్ట వేయట్లేదా? 479 00:41:07,968 --> 00:41:11,805 "తనకి స్వేచ్ఛ ఉందని బంధీని నమ్మించినప్పుడే మనం ఆ బంధీని గుప్పెట్లోకి తెచ్చుకోగలం." 480 00:41:12,389 --> 00:41:14,183 ప్రతీదానికి కియర్ మాటలు చెప్తావుగా. 481 00:41:14,266 --> 00:41:16,226 వాళ్లు ఇంకెన్ని డిపార్టుమెంట్లను కనిపెట్టే దాకా ఇలాగే ఉంటావు? 482 00:41:16,310 --> 00:41:18,353 మార్క్ తో మాట్లాడతానులే. 483 00:41:18,437 --> 00:41:22,191 జాగ్రత్తగా ఉండు. పైనున్నవారికి ఇది నచ్చకపోవచ్చు. 484 00:41:23,275 --> 00:41:24,610 అలాగే, మహానుభావా. 485 00:41:27,905 --> 00:41:31,450 ముందు నువ్వు కిల్మర్ చిప్ ని హ్యాక్ చేసింది ఎవరో చెప్పు. 486 00:41:41,126 --> 00:41:43,045 అందరూ వినండి. 487 00:41:45,088 --> 00:41:48,926 మీ అందరికీ నేను అర్వింగ్ ని, ఇంకా డిలన్ ని పరిచయం చేస్తున్నాను. 488 00:41:49,718 --> 00:41:51,178 వీళ్లిద్దరూ ఎండిఆర్ వాళ్లు. 489 00:41:53,847 --> 00:41:54,932 వీళ్లు మనకి స్నేహితులే. 490 00:43:31,695 --> 00:43:33,697 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య