1 00:00:15,015 --> 00:00:17,643 "అందుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను". 2 00:00:17,726 --> 00:00:21,688 నేను పట్టుబడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను, 3 00:00:21,772 --> 00:00:26,109 ఆ దైవ సంభూతుని చేతులే నా పతనాన్ని అడ్డుకున్నాయి. 4 00:00:26,193 --> 00:00:28,487 నన్ను క్షమించండి. నా చర్యలకు ఎవరైనా 5 00:00:51,218 --> 00:00:53,387 కానీ ఇప్పటికీ నువ్వు మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. 6 00:01:17,870 --> 00:01:19,246 లూమన్ 7 00:01:25,085 --> 00:01:26,712 మళ్లీ రేపు ఉదయం ప్రయత్నించి చూద్దాం. 8 00:02:06,668 --> 00:02:07,961 మళ్లీ రేపు కలుద్దాం, హెల్లి. 9 00:02:22,142 --> 00:02:23,435 నీ యెంకమ్మ. 10 00:02:28,524 --> 00:02:30,567 నిన్న నేను 300 సార్లు చదివాను. 11 00:02:31,985 --> 00:02:36,698 కాదు, 259 సార్లు చదివావు. మళ్లీ చదువు. మొదలుపెట్టు. 12 00:02:40,160 --> 00:02:41,662 ఆ గొంతు ఎవరిది? 13 00:02:59,513 --> 00:03:03,183 "ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి నన్ను క్షమించండి. 14 00:03:05,102 --> 00:03:07,479 నా చర్యలకు ఎవరైనా బాధపడాల్సి వస్తే, అది నేనే పడాలి." 15 00:03:15,153 --> 00:03:17,781 "వాటి దుష్పరిణామాన్ని కూడా నేనే భరించాలి." 16 00:03:30,294 --> 00:03:32,087 నేను నిజంగానే బాధపడుతున్నాను, అర్థమైందా? 17 00:03:35,174 --> 00:03:36,341 నన్ను క్షమించండి. 18 00:03:38,594 --> 00:03:41,597 అక్కడ ఏం ఉందో అదే చెప్పాలి. మళ్లీ చెప్పు. 19 00:05:30,372 --> 00:05:34,126 మిస్డ్ కాల్స్ జాబితా బ్లాక్ చేయబడినది 20 00:06:00,652 --> 00:06:03,697 క్యాంపింగ్ సామాగ్రి 21 00:06:28,388 --> 00:06:30,474 మెదడు - సంరక్షణా కేంద్రం - ఎండిఆర్ బ్రేక్ రూమ్ - ఓ&డీ? - పర్పెటువిటీ వింగ్ 22 00:06:30,557 --> 00:06:31,975 మనందరం అక్కడ లేము కనుక మనం ఇక్కడ ఉన్నాం 23 00:06:35,562 --> 00:06:36,563 -మార్క్? -ఏంటి? 24 00:06:36,647 --> 00:06:41,276 సమయం 11 గంటలు దాటింది, హెల్లీ నిన్నటి నుండి బ్రేక్ రూమ్ లోనే ఉంది. 25 00:06:41,360 --> 00:06:43,737 -అయితే? -నువ్వు డిపార్టుమెంట్ చీఫ్ వి కాబట్టి 26 00:06:43,820 --> 00:06:46,406 తన పరిస్థితి ఏంటో చూడవలసిన బాధ్యత నీకు ఉందని నాకు అనిపిస్తోంది, ఏమంటావు? 27 00:06:46,490 --> 00:06:47,950 -అంటే... -మార్క్ కి ఆ అధికారం లేదు. 28 00:06:48,033 --> 00:06:49,743 -అడగడంలో తప్పు లేదు కదా. -కానీ అతను అడగడు కదా. 29 00:06:49,826 --> 00:06:50,827 -అడగవచ్చేమో. -సరే... 30 00:06:50,911 --> 00:06:52,329 హాయ్. 31 00:06:55,249 --> 00:06:57,167 మధ్యలో వచ్చినందుకు మన్నించాలి. 32 00:06:58,293 --> 00:07:02,130 మనం మొన్న కలిశాం. నేను ఆప్టిక్స్ అండ్ డిజైన్ లో పని చేసే బర్ట్ ని. 33 00:07:02,214 --> 00:07:05,884 -హాయ్, అర్వింగ్. -హాయ్, బర్ట్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 34 00:07:05,968 --> 00:07:07,219 అసలు ఈ ఆఫీసు ఇక్కడ ఉందని 35 00:07:07,302 --> 00:07:08,387 -నీకెలా తెలిసింది? -డిలన్! 36 00:07:08,470 --> 00:07:12,641 నాకు ముందు పని చేసిన ఆలిస్ కే, ఇక్కడికి, శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించిన సమయాల్లో వచ్చేది, 37 00:07:12,724 --> 00:07:15,018 -తను దిశలను ఇచ్చి వెళ్లేది. -వాటిని రివర్స్ లో ఇచ్చి వెళ్లు. 38 00:07:15,102 --> 00:07:16,228 సరే. మరేమీ పర్లేదు. 39 00:07:16,311 --> 00:07:17,771 మీకేం కావాలి, బర్ట్? 40 00:07:17,855 --> 00:07:19,064 థ్యాంక్యూ. అంటే... 41 00:07:19,857 --> 00:07:21,859 చిన్న పుస్తకాల బ్యాగులు ఎప్పుడెప్పుడు అందుతాయా అని 42 00:07:21,942 --> 00:07:25,445 మీరు ఎదురుచూస్తున్నారని చెప్పారు కదా, నేను దాని గురించి చాలా ఆలోచించాను, 43 00:07:25,529 --> 00:07:27,489 మీరు తమాషాగా ఆటపటిద్దామనే అలా అని ఉండవచ్చు. 44 00:07:27,573 --> 00:07:29,366 లేదు, నేను నిజంగానే అన్నాను. 45 00:07:29,449 --> 00:07:32,703 సరే, మంచిది. ఏదేమైనా నేను చాలా ఆలోచించాను, ఎందుకంటే, అలా ఎదురు చూడటం వలన 46 00:07:32,786 --> 00:07:36,039 పని మీద ఏకాగ్రత తగ్గవచ్చు అని మీరు అన్నారు, 47 00:07:36,123 --> 00:07:37,708 కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు. 48 00:07:37,791 --> 00:07:40,961 కాబట్టి, వాళ్లకి ఆ బ్యాగులు ఇప్పుడే ఇచ్చేస్తే పోలా అని అనిపించింది. 49 00:07:41,044 --> 00:07:43,505 అలా చేయడం ద్వారా ఇక మీరు దాని గురించి ఆలోచించరని భావించాను. 50 00:07:43,589 --> 00:07:48,594 మా కోసం ఇంకా విడుదల చేయని బ్యాగులను తెచ్చారా? 51 00:07:48,677 --> 00:07:51,638 అదే సరైన పనని నాకు అనిపించింది. మీ సమయం చాలా విలువైనదని నాకు తెలుసు. 52 00:07:51,722 --> 00:07:54,892 సరే, వాటిని బల్ల మీద పెట్టేసి, వెనక్కి చూడకుండా ఓ&డీకి దొబ్బేయ్. 53 00:07:55,601 --> 00:07:56,685 సరే. 54 00:07:56,768 --> 00:07:59,563 అలాగే నేను మీకు ఆహ్వానం అందిస్తున్నాను. 55 00:07:59,646 --> 00:08:02,316 మీరు... చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు, కాబట్టి... 56 00:08:02,983 --> 00:08:06,904 కాస్తంత సేద తీరుదామని మీకు ఓ&డీకి రావాలని అనిపిస్తే, 57 00:08:06,987 --> 00:08:10,991 నేను అర్వింగ్ కి కానీ, అలాగే మీకు కానీ దగ్గర ఉండి మొత్తం చూపిస్తాను. 58 00:08:11,783 --> 00:08:14,494 దిశలన్నీ ముందు ఉన్న బ్యాగులో, రివర్స్ లో అందించబడి ఉన్నాయి. 59 00:08:14,578 --> 00:08:15,662 నేను చచ్చినా రాను. 60 00:08:18,540 --> 00:08:19,625 సరే. 61 00:08:21,001 --> 00:08:22,711 థ్యాంక్యూ, బర్ట్. 62 00:08:23,837 --> 00:08:24,838 థ్యాంక్యూ. 63 00:08:32,513 --> 00:08:35,599 అలా పిలిచాడో లేదో అప్పుడే వెళ్లిపోతున్నావేంటి? 64 00:08:35,682 --> 00:08:38,644 మనం ఇప్పటి దాకా వారి డిపార్టుమెంటుకు వెళ్లలేదంటేనే చాలా విచిత్రంగా ఉంది. 65 00:08:39,144 --> 00:08:43,565 మనందరం కలిసి పని చేయాలన్నదే కియర్ అసలు లక్ష్యం. 66 00:08:43,649 --> 00:08:46,818 అది ఓ&డీ మిగతా వారందరినీ చంపక ముందు మాట. 67 00:08:46,902 --> 00:08:49,238 అదంతా ఒట్టి అబద్ధం. నేను ఒంటి గంటకల్లా వచ్చేస్తా. 68 00:08:50,948 --> 00:08:51,990 అతనికి చావు తప్పదు. 69 00:08:54,076 --> 00:08:55,077 అర్వ్... 70 00:09:04,169 --> 00:09:05,295 ఎన్నిసార్లు చెప్పావు? 71 00:09:08,507 --> 00:09:10,384 మొత్తం 1,072 సార్లు. 72 00:09:28,777 --> 00:09:30,487 ఓ&డీ ఎండిఆర్ 73 00:09:40,330 --> 00:09:41,915 తలుపు వెనుక నుండి ఒక గొంతు వినిపించింది, ఏంటది? 74 00:09:42,541 --> 00:09:43,667 ఏడుస్తున్న పసిబిడ్డ గొంతేనా? 75 00:09:43,750 --> 00:09:44,877 లూమన్ పీనట్స్ 76 00:09:44,960 --> 00:09:47,838 కాదు. ఎవరో ఒక వ్యక్తి కోపంతో గొణుగుతున్నట్టు అనిపించింది. 77 00:09:47,921 --> 00:09:51,675 మిత్రులారా? మనం బ్రేక్ రూమ్ లో జరిగిన వాటిని బయట మాట్లాడుకోకూడదు. 78 00:09:52,217 --> 00:09:53,927 ముఖ్యమైన విషయం ఏంటంటే, 79 00:09:54,011 --> 00:09:56,889 నువ్వు సరైన విధంగా క్షమాపణలు చెప్పావు, కాబట్టి బయటకు వచ్చేశావు. 80 00:09:57,931 --> 00:09:59,433 నీకు ఒక ట్రిక్ చెప్తాను విను, మనం నిజంగానే బాధపడే 81 00:09:59,516 --> 00:10:01,560 ఒక విషయాన్ని తలుచుకొని చెప్పాలి, అప్పుడు మెషిన్ నమ్ముతుంది, 82 00:10:01,643 --> 00:10:05,439 కాబట్టి నా పనియేతర అవతారం బయట ఒక మహిళతోనో, ఇద్దరితోనో సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటా, 83 00:10:05,522 --> 00:10:08,609 అది చాలా గొప్ప పనే, కానీ నాకు వాళ్ల భర్తల విషయంలో బాధ అనిపిస్తుంది. 84 00:10:29,630 --> 00:10:30,714 హేయ్. 85 00:10:32,257 --> 00:10:33,759 బ్రేక్ రూమ్ ఘోరంగా ఉంటుంది. 86 00:10:33,842 --> 00:10:38,180 అక్కడికి మనం వెళ్లకూడదనే మనకు ఇన్ని విధానాలూ, పద్ధతులూ ఉంటాయి. 87 00:10:39,181 --> 00:10:40,933 నేను చెప్తున్నా కదా, నువ్వు తెలుసుకుంటావు. 88 00:10:54,029 --> 00:10:55,030 హలో? 89 00:10:56,907 --> 00:10:58,200 ఎవరు? 90 00:10:58,283 --> 00:10:59,493 హాయ్. 91 00:11:00,077 --> 00:11:03,830 నేను మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ లో పని చేసే అర్వింగ్ బీని. 92 00:11:03,914 --> 00:11:05,999 మొన్న మనం హాలులో కలుసుకున్నాం కదా. 93 00:11:09,253 --> 00:11:11,338 బర్ట్ ఆరవ అర దగ్గర ఉన్నాడు. 94 00:11:12,297 --> 00:11:13,757 దేన్నీ తాకవద్దు. 95 00:11:16,885 --> 00:11:20,722 పెద్ద బ్యాగులు, అపెండిక్స్ లేటెస్ట్ ఎడిషన్స్ ని మోయగలవు. 96 00:11:20,806 --> 00:11:26,311 కానీ, మేము హాలువేలోని పెయింటింగ్ లన్నింటినీ పంపించేస్తాము. 97 00:11:28,730 --> 00:11:30,065 గుర్తుపెట్టుకోవలసినవి చాలానే ఉన్నాయి. 98 00:11:31,775 --> 00:11:33,443 నేనూ, ఫెలీషియా మేనేజ్ చేసుకుంటున్నాం. 99 00:11:34,027 --> 00:11:38,740 రోజంతా మీ ఎండిఆర్ చేసే దానితో పోల్చితే ఇది పెద్ద విషయమేమీ కాదులే. 100 00:11:39,658 --> 00:11:43,287 కొత్త కళాకృతి వచ్చినప్పుడు ఎలా ఉంటుందా అని నేను ఊహించుకోగలను అంతే. 101 00:11:43,370 --> 00:11:45,581 అంటే, అందరి కన్నా ముందు దాన్ని చూసేది మీరే కదా. 102 00:11:46,540 --> 00:11:51,086 చెప్తే నవ్వుకుంటారు కానీ, 103 00:11:51,170 --> 00:11:54,047 మీరు "కియర్ యవ్వనంలో ఉండగా కోలుకోవడం" పెయింటింగ్ ని పెట్టినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. 104 00:11:54,131 --> 00:11:55,632 -అవునా? -నిజమే. 105 00:11:55,716 --> 00:11:59,386 హ్యాండ్ బుక్ లో ఉన్న దాన్ని అంత ఖచ్చితంగా చూసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. 106 00:11:59,469 --> 00:12:05,851 కానీ అది సుమారుగా ఒక నెలకే పెట్టారు, కానీ దేవుడా, ఆ నెలంతా నాకు ఆనందంగా అనిపించింది. 107 00:12:11,523 --> 00:12:12,524 ఇలా రండి. 108 00:12:14,276 --> 00:12:18,989 ఏదైనా పెయింటింగ్ అన్ని డిపార్టుమెంటులలో ప్రదర్శించబడ్డాక 109 00:12:19,072 --> 00:12:21,283 అది ఇక్కడికి వచ్చి చేరుతుంది. 110 00:12:21,366 --> 00:12:22,367 వావ్! 111 00:12:25,996 --> 00:12:27,497 ఫెలీషియా ఎక్కడికి వెళ్లింది? 112 00:12:27,581 --> 00:12:28,582 సరుకులను తీసుకురావడానికి. 113 00:12:32,586 --> 00:12:33,587 ఇది చూడండి. 114 00:12:39,593 --> 00:12:41,720 "మీ నరాల్లో బలహీనతకు చోటు ఇవ్వవద్దు. 115 00:12:42,304 --> 00:12:44,890 మంచి ఉద్యోగులు, దాన్ని జయిస్తారు." 116 00:12:45,390 --> 00:12:48,435 "మరణం అంచుల నుండి లేచి ముందుకు సాగండి, 117 00:12:48,977 --> 00:12:53,190 ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోగలరు." 118 00:12:54,441 --> 00:12:55,442 ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. 119 00:12:55,984 --> 00:12:56,985 నేను... 120 00:12:58,111 --> 00:12:59,363 మీ దగ్గర ఇది ఉందంటే... 121 00:13:01,031 --> 00:13:02,282 నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. 122 00:13:17,714 --> 00:13:20,217 క్షమించాలి. సమయం ఎంత అయింది? 123 00:13:20,843 --> 00:13:21,844 నేను బయలుదేరాలి. 124 00:13:38,944 --> 00:13:40,320 హేయ్, హెల్లీ. 125 00:13:41,238 --> 00:13:43,323 -నాకు 4% వచ్చింది. -సూపర్! 126 00:13:43,407 --> 00:13:44,491 చాలా ఆనందంగా ఉంది, కదా? 127 00:13:46,159 --> 00:13:48,745 -అవుననే అనుకుంటా. -మంచిది. నువ్వు అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. 128 00:13:52,291 --> 00:13:53,292 మంచి పనితీరును కనబర్చావు. 129 00:15:02,569 --> 00:15:04,488 నువ్వు అనబడే నువ్వు నీ ఆధ్యాత్మిక ఆత్మకథ 130 00:15:04,571 --> 00:15:05,697 డాక్టర్ రికెన్ లాజ్లో హేల్, పీహెచ్డీ 131 00:15:21,213 --> 00:15:22,631 కొందరు ఇక్కడ ఉంటూ ఉండవచ్చు 132 00:15:25,968 --> 00:15:26,969 ఏంటి ఇది? 133 00:15:27,761 --> 00:15:29,179 దాన్ని ఎవరికీ కనబడకుండా దాచిపెడతావా? 134 00:15:31,014 --> 00:15:33,225 -దేన్ని దాచిపెట్టాలి? -ఇది హాల్ వేస్ మ్యాప్. 135 00:15:33,308 --> 00:15:34,726 కాదు. 136 00:15:34,810 --> 00:15:36,854 మనం మ్యాప్స్ చేయకూడదు కదా. 137 00:15:37,604 --> 00:15:39,815 అవును. నేను చేయలేదు కూడా. నాకు అది దొరికింది. 138 00:15:39,898 --> 00:15:40,899 దాన్ని పీటీ చేశాడు అనుకుంటా. 139 00:15:40,983 --> 00:15:42,776 బాబోయ్. నువ్వు దీని గురించి పైవారికి చెప్పలేదా? 140 00:15:44,194 --> 00:15:45,529 నాకేమీ నియమాలను అనుసరించాలని శ్రీరంగ నీతులు చెప్పి, 141 00:15:45,612 --> 00:15:47,656 నువ్వేమో ఇలాంటివి చేస్తున్నావా? 142 00:15:47,739 --> 00:15:50,450 నేనేమీ నీకు నీతులు చెప్పలేదు. నువ్వు బ్రేక్ రూమ్ లోకి వెళ్లకూడదనే నా ప్రయత్నమంతా. 143 00:15:50,534 --> 00:15:52,578 పీటీ మ్యాప్ గీశాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఇవ్వవా, నేను చూస్తాను. 144 00:15:53,370 --> 00:15:58,542 సంరక్షణా కేంద్రం, మేనేజ్మెంట్, పర్పెటువిటీ వింగ్... మనకి తెలిసినవన్నీ ఉన్నాయి. 145 00:15:58,625 --> 00:16:00,210 దీన్ని తయారు చేయడానికి అతనికి చాలా వారాలు పట్టి ఉంటుంది. 146 00:16:00,294 --> 00:16:01,962 ఆఫీసును మ్యాప్ రూపంలో ఎందుకు గీయకూడదు? 147 00:16:02,045 --> 00:16:05,382 అది ఈగన్ నియమం. "నా సృష్టికి సూక్ష్మరూపం ఇవ్వవద్దు." 148 00:16:05,465 --> 00:16:06,466 ఎందుకని? 149 00:16:07,384 --> 00:16:08,886 ఇదేంటి? 150 00:16:08,969 --> 00:16:11,305 ఇవి ఇళ్లలానే ఉన్నాయి, కదా? ఇళ్లు అలాగే ఉంటాయి. 151 00:16:11,388 --> 00:16:14,933 అవును, అలానే ఉంటాయి, ఎందుకంటే పీటీకి ఏమీ తోచనప్పుడు వాటిని గీశాడు కాబట్టి. 152 00:16:15,017 --> 00:16:17,769 అవి బయట ఉన్నాయేమో, అక్కడికి చేరుకోవడానికి పీటీ ఏదైనా దారిని కనిపెట్టాడేమో. 153 00:16:17,853 --> 00:16:20,314 అయితే, అవి ప్రత్యేకమైన అంతస్థు మ్యాపులో ఎందుకు ఉంటాయి? 154 00:16:20,397 --> 00:16:21,899 అది నిజమే అయ్యుండవచ్చు. ఖచ్చితంగా నీకు తెలీదు కదా. 155 00:16:21,982 --> 00:16:23,150 అదేమీ నిజం కాదు. 156 00:16:23,233 --> 00:16:25,110 అతను నీకు ఏదో చెప్పాలని చూస్తున్నాడన్నమాట మాత్రం నిజం. 157 00:16:25,194 --> 00:16:26,445 అలాంటిదేమీ లేదు. 158 00:16:26,945 --> 00:16:28,655 వెళ్లి వాళ్ల చంక నాకు పో, మార్క్. 159 00:16:30,032 --> 00:16:32,201 నీ స్నేహితుని కన్నా నువ్వు ఈ ఆఫీసుకే ఎక్కువ విలువ ఇస్తున్నావు. 160 00:16:32,868 --> 00:16:36,705 నువ్వు రాకముందు ఈ చోటు ఎలా ఉండేదో, దానికి నేను విలువ ఇస్తున్నాను. 161 00:16:36,788 --> 00:16:38,040 అంటే, పీటీ ఉన్నప్పుడా? 162 00:16:38,123 --> 00:16:40,083 అవును, అప్పుడు అంతా సమతుల్యతతో ఉండేది. 163 00:16:40,167 --> 00:16:44,755 అప్పుడు పనితో పాటు సరదా కూడా ఉండేది, కానీ ఇప్పుడైతే ఏదోకటి నెత్తి మీదకి వస్తూనే ఉండి. 164 00:16:44,838 --> 00:16:46,298 మనం అర్థంపర్థం లేని పని చేస్తున్నాను. 165 00:16:46,381 --> 00:16:49,635 పని రహస్యమైనది, అలాగే ముఖ్యమైనది. 166 00:16:49,718 --> 00:16:52,721 కియర్ ఏ విధంగా అయితే కోరుకున్నాడో, అదే విధంగా, దాని ద్వారా వచ్చే అనిశ్చితితో 167 00:16:52,804 --> 00:16:55,432 మనం వ్యవహరిస్తాం. 168 00:16:56,391 --> 00:16:59,019 అందరం కలిసి ఒక కుటుంబంలాగా. 169 00:17:00,521 --> 00:17:04,107 నువ్వు నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా 170 00:17:04,733 --> 00:17:07,277 నీ కుటుంబంలో నేను భాగం కాను. 171 00:17:13,242 --> 00:17:16,744 నీ ప్రాణ స్నేహితుడు నీ కోసం దీన్ని పెట్టి వెళ్లిపోయాడు, నువ్వేమో అస్సలు లెక్కే చేయట్లేదు. 172 00:17:34,263 --> 00:17:36,682 నువ్వన్నది నిజమే. నేను లెక్క చేయను. 173 00:17:36,765 --> 00:17:37,766 మార్క్... 174 00:17:41,478 --> 00:17:45,649 అదుగో. ముక్కలు ముక్కలైపోయింది. థ్యాంక్యూ, హెల్లీ. ఇక మనం తిరిగి పని మొదలుపెట్టవచ్చు. 175 00:17:50,904 --> 00:17:51,905 మార్క్! 176 00:17:54,533 --> 00:17:55,993 ఒక అత్యవసరమైన విషయం. 177 00:17:58,287 --> 00:17:59,496 సరే. ఇది... 178 00:17:59,580 --> 00:18:00,831 నేను మిస్టర్ మిల్చెక్ కి చెప్దామనుకున్నాను, 179 00:18:00,914 --> 00:18:03,041 కానీ నా పైఅధికారిగా ఇది నువ్వే చెప్పాల్సిన విషయమని గ్రహించాను. 180 00:18:03,125 --> 00:18:05,502 ఇవాళ ఒకటి తర్వాత ఇంకొకటి ఏదోకటి జరుగుతూనే ఉంది. 181 00:18:05,586 --> 00:18:07,087 -ఏమంటున్నావు నువ్వు? -అదంతా ఇప్పుడు అనవసరం. 182 00:18:07,629 --> 00:18:10,340 ఇలాంటిదాన్ని ఇంతకు ముందు ఎవరైనా చూశారా? 183 00:18:10,424 --> 00:18:12,092 ముప్పై ఒకటవ పేరా, 110వ పేజీ. 184 00:18:12,176 --> 00:18:17,931 "నా వాక్కును నమ్మండి, అల్పులు చెప్పిన వాటిని తెలుసుకోవాలని సమయం వృధా చేసుకోవద్దు." 185 00:18:18,015 --> 00:18:19,933 హ్యాండ్ బుక్ తప్ప ఇంకో పుస్తకం చదవకూడదు. నాకు తెలుసు. 186 00:18:22,561 --> 00:18:23,604 ఏం చేస్తున్నావు? 187 00:18:23,687 --> 00:18:25,814 వాళ్ల చంక నాకుతున్నాడని హెల్లీ అన్నది, దానితో మనోడు చాలా కోపంగా ఉన్నాడు. 188 00:18:25,898 --> 00:18:29,193 -నేను మామూలుగానే ఉన్నా. నా ప్రయత్నమంతా... -దేవుడా. 189 00:18:29,276 --> 00:18:30,444 మెదడునే చిత్రపటంగా మలచిన మార్క్ కి అంకితం. 190 00:18:30,527 --> 00:18:31,862 మార్క్, ఏంటి ఇది? 191 00:18:31,945 --> 00:18:34,865 బహుశా ఇది పీటీ పెట్టి వెళ్లిన మరో సందేశమేమో. పేజీలు తిప్పి నా పేరు కనిపిస్తుందేమో చూడు. 192 00:18:35,657 --> 00:18:37,451 ఇది విధేయతకు పరీక్ష అయ్యుంటుంది. 193 00:18:38,368 --> 00:18:39,786 కారంగా ఉండే చాక్లెట్ గుర్తు ఉందా? 194 00:18:39,870 --> 00:18:41,330 నేను దీన్ని మిల్చెక్ కి ఇస్తాను. 195 00:18:41,413 --> 00:18:44,291 ఏంటి? ఎందుకు? ఇది చాలా విలువైనది. అందులోనూ దీనిపై నీ పేరు ఉంది. 196 00:18:44,374 --> 00:18:45,501 మంచి నిర్ణయం తీసుకున్నావు, మార్క్. 197 00:18:45,584 --> 00:18:48,629 కియర్ రాయనిది ఏదైనా కానీ అతనికి ఇచ్చేయాలి. 198 00:19:15,072 --> 00:19:17,449 వాళ్ళ డిపార్టుమెంట్ ఎలా ఉంది? అగ్ని గోళాలూ, మంటలతో నరకంలా ఉందా? 199 00:19:17,533 --> 00:19:20,827 లేదు, బాగానే ఉంది. బర్ట్ అందరికీ నచ్చేలా దాన్ని తీర్చిదిద్దాడు. 200 00:19:20,911 --> 00:19:23,497 లూమన్ సూత్రాలను ఆయన అర్థం చేసుకుంటాడు. 201 00:19:25,040 --> 00:19:26,041 హెల్లి? 202 00:19:28,377 --> 00:19:29,419 ఆగు! హెల్లి! 203 00:19:29,503 --> 00:19:30,629 ఏంటిది, హెల్లి? 204 00:19:30,712 --> 00:19:31,964 నాకు ఒక కెమెరా కావాలి. 205 00:19:32,047 --> 00:19:35,384 -మన్నించాలి, మిస్ కొబెల్. నేను... -ఇక్కడ ఏం జరుగుతోంది? 206 00:19:35,467 --> 00:19:38,303 ఏం జరుగుతుందంటే, మీరు నాకు ఒక వీడియో కెమెరాని ఇస్తారు, 207 00:19:38,387 --> 00:19:43,100 దానితో నా పనియేతర అవతారానికి నేనొక వీడియోని తీసి పంపుతాను, 208 00:19:43,183 --> 00:19:46,478 లేదా నా నాలుగు వేళ్లు ఏమైపోయాయి అనేదాని గురించి మీరు తనకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 209 00:19:46,562 --> 00:19:49,523 సరే. కాస్తంత... 210 00:19:50,107 --> 00:19:51,942 మీ పేరు కొబెల్ కదా? 211 00:19:52,526 --> 00:19:53,527 అవును. 212 00:19:54,528 --> 00:19:58,574 కొబెల్, ఇప్పుడు నేనేదో తమాషా చేస్తున్నట్టు మీకు అనిపిస్తోందా? 213 00:19:58,657 --> 00:20:01,702 లేదు. అలా అనిపించట్లేదు. 214 00:20:01,785 --> 00:20:02,786 హెల్లి! 215 00:20:04,204 --> 00:20:08,709 హాయ్, మార్క్. నీ ట్రయినీతో మాట్లాడుతున్నాను. 216 00:20:11,795 --> 00:20:13,422 మిస్టర్ మిల్చెక్, 217 00:20:14,339 --> 00:20:16,758 వెళ్లి వీడియో కెమెరా తీసుకురాగలవా? 218 00:20:42,826 --> 00:20:44,119 హేయ్. 219 00:21:16,818 --> 00:21:21,240 సరే మరి, బాస్. ఇక నీకు నీ చావు నీది అని చెప్పాల్సిన సమయం వచ్చింది. 220 00:21:23,075 --> 00:21:24,493 ఇక్కడ ఉన్నావు కాబట్టి అది ఎలాగూ తప్పదుగా. 221 00:21:33,168 --> 00:21:34,461 నేనేమీ బాధపడట్లేదు. 222 00:21:56,650 --> 00:21:57,943 హెల్లి, 223 00:21:58,944 --> 00:22:01,822 నేను రాజీనామా చేయాలని నువ్వు కోరిన వీడియోను నేను చూశాను. 224 00:22:02,406 --> 00:22:06,034 ఇంతకు ముందు నువ్వు పంపిన అభ్యర్థనను కూడా నేను చూసి ప్రతిస్పందించాను. 225 00:22:06,577 --> 00:22:08,120 దానితోనే సమస్య పరిష్కారమవుతుందని భావించాను, 226 00:22:08,203 --> 00:22:13,417 కానీ నువ్వు నీ వేళ్లను కోసేసుకుంటావని బెదిరించావని మిస్ కొబెల్ చెప్పారు. 227 00:22:17,921 --> 00:22:22,676 నీకు అక్కడి జీవితంపై అసంతృప్తిగా ఉందని నేను అర్థం చేసుకోగలను. 228 00:22:24,011 --> 00:22:27,014 కానీ ఒకటి చెప్పనా? నువ్వు ఎప్పటికైనా వాస్తవాన్ని గ్రహిస్తావు. 229 00:22:28,056 --> 00:22:31,059 కాబట్టి, కరాఖండిగా ఓ విషయం చెప్తున్నాను. 230 00:22:33,520 --> 00:22:35,272 నేను ఒక వ్యక్తిని. 231 00:22:36,982 --> 00:22:38,358 కానీ నువ్వు కాదు. 232 00:22:40,068 --> 00:22:41,862 నిర్ణయాలను నేను తీసుకుంటాను. 233 00:22:43,280 --> 00:22:44,573 నువ్వు కాదు. 234 00:22:45,657 --> 00:22:49,494 నా వేళ్లకు నువ్వు ఏమైనా చేశావనుకో, 235 00:22:50,078 --> 00:22:53,540 ఎందుకు ఆ పని చేశానని బాధపడేలా నీకు జీవితాంతం నరకం చూపిస్తాను. 236 00:22:56,251 --> 00:22:58,462 నీ రాజీనామా అభ్యర్థనను తిరస్కరిస్తున్నాను. 237 00:22:59,671 --> 00:23:00,672 ఇక ఆపేయండి. 238 00:23:17,689 --> 00:23:21,527 "ప్రకృతి నడిమధ్యన ఉన్న ప్రపంచంలోకి మీ కొడుకును ఆహ్వానించండి." 239 00:23:22,236 --> 00:23:23,529 వద్దులే. 240 00:23:25,072 --> 00:23:29,618 "పిల్లలను కనడానికి అనువుగా ఉండే మా గ్రామీణ పూరిళ్ళ గురించి తెలుసుకోవడానికి కిందికి స్క్రోల్ చేయండి." 241 00:23:31,245 --> 00:23:32,287 అంతా అయోమయంగా ఉంది. ఇది కేవలం... 242 00:23:33,080 --> 00:23:38,418 పిల్లలను కనే ప్రదేశంలా కాకుండా ఇది నాకు ఒక చెత్త స్కీయింగ్ కేంద్రంగా అనిపిస్తోంది, కానీ... 243 00:23:38,961 --> 00:23:40,003 సరే, అలాగేలే. 244 00:23:40,087 --> 00:23:42,297 కానీ అది చాలా బాగుంటుంది. నీకు కూడా నచ్చుతుంది. 245 00:23:42,381 --> 00:23:46,176 ఇది రికెన్ ఐడియానే కదా, నిజం చెప్పు. 246 00:23:46,260 --> 00:23:47,469 ఇక... 247 00:23:47,553 --> 00:23:50,556 నీ చిరాకును కాస్త పక్కకు పెట్టు లేదా నువ్వు మావయ్య అనిపించుకోలేవు చెప్తున్నా. 248 00:23:50,639 --> 00:23:54,643 ఒకటి చెప్పబా? నాకు కాస్త చిరాగ్గా ఉన్నట్టుంది. బాగా అలసటగా ఉంది. 249 00:23:54,726 --> 00:23:56,937 -రేపు కాల్ చేయనా? -అలాగే, బై. 250 00:24:09,324 --> 00:24:10,576 కియర్ క్రానికల్ స్థానిక వార్తల అలర్ట్ 251 00:24:10,659 --> 00:24:16,373 "ఏదో తెలియని వ్యాధి" కారణంగా వేర్పాటు పద్ధతిని జరిపించుకొన్న లూమన్ ఉద్యోగి మరణించాడు 252 00:24:56,496 --> 00:24:58,123 బోర్డు వాళ్లు ఏమైనా సంప్రదించారా? 253 00:25:01,335 --> 00:25:02,669 లేదు. 254 00:25:03,754 --> 00:25:06,465 కిల్మర్ మరణానికి నువ్వు కారణం కాదు, నేను కూడా కాదు. 255 00:25:06,548 --> 00:25:07,841 వాళ్లు అర్థం చేసుకుంటారు. 256 00:25:12,846 --> 00:25:14,431 అందులో నీ తప్పేమీ లేదు, హార్మనీ. 257 00:25:17,267 --> 00:25:20,604 నీకు ఆత్మీయంగా కౌగిలించుకోవాలనుంటే, ఇక్కడి నుండి బయటకు దొబ్బేయ్. 258 00:25:20,687 --> 00:25:21,772 బాబోయ్. 259 00:25:21,855 --> 00:25:23,023 పీటర్ ఏకీకరణ జరిపించుకున్నాడు కనుక... 260 00:25:23,106 --> 00:25:25,108 ఏకీకరణను బోర్డు ఇప్పటిదాకా అంగీకరించనే లేదు. 261 00:25:25,192 --> 00:25:27,945 మనం అతడి చిప్ ని దక్కించుకోవాలి. 262 00:25:30,739 --> 00:25:33,784 ఆదివారం అతని అంత్యక్రియలు ఉన్నాయి, 263 00:25:33,867 --> 00:25:35,953 అప్పుడు అతని దేహాన్ని ఖననం చేస్తారు. 264 00:25:36,745 --> 00:25:37,829 నీకు పనికి వస్తుందేమోనని చెప్తున్నా. 265 00:25:55,055 --> 00:25:56,056 దార్శనికత. 266 00:25:57,140 --> 00:25:58,225 జోష్. 267 00:25:59,309 --> 00:26:00,310 తెలివి. 268 00:26:01,562 --> 00:26:02,771 ఉల్లాసం. 269 00:26:03,814 --> 00:26:04,982 నమ్రత. 270 00:26:05,774 --> 00:26:07,401 మంచితనం. 271 00:26:07,985 --> 00:26:09,778 చురుకుదనం. 272 00:26:11,905 --> 00:26:13,115 సత్ప్రవర్తన. 273 00:26:14,324 --> 00:26:15,909 సమర్థత. 274 00:26:18,203 --> 00:26:19,580 సమర్థత. 275 00:26:51,778 --> 00:26:52,905 మార్క్. 276 00:26:52,988 --> 00:26:54,198 మిసెస్ సెల్విగ్? 277 00:26:54,281 --> 00:26:55,824 -నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? -ఏంటి... 278 00:26:57,117 --> 00:27:02,623 నేను... అంటే... వార్తల్లో అతను లూమన్ లో పని చేసే వాడని చెప్పారు, 279 00:27:02,706 --> 00:27:06,376 కాబట్టి అతను నాకు తెలుసేమో అనుకున్నాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 280 00:27:06,460 --> 00:27:10,380 అతను మా అంగడికి తరచుగా వచ్చేవాడు. 281 00:27:10,464 --> 00:27:14,176 ఓరి దేవుడా. ఈ ప్రపంచం చాలా చిన్నది కదా. 282 00:27:14,259 --> 00:27:16,220 పాపం, అప్పుడే చనిపోయాడు. 283 00:27:17,012 --> 00:27:19,681 కానీ ఇందులో మంచి విషయమేంటంటే, ఇప్పటికైనా మనం బయట కలుసుకున్నాం. 284 00:27:23,101 --> 00:27:24,436 అతని దేహం అక్కడ ఉంది. 285 00:27:24,520 --> 00:27:26,522 అక్కడికి వెళ్లి, ఆయనకి నివాళి అర్పించాలనుకుంటే వెళ్లు, 286 00:27:26,605 --> 00:27:27,856 నేను ఇక్కడే ఉంటాను. 287 00:27:27,940 --> 00:27:30,984 నేను బాత్రూమ్ కి వెళ్లి వస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. 288 00:27:32,027 --> 00:27:34,154 -అంత్యక్రియలు ఇంకాసేపట్లో మొదలవుతాయి. -సరే. 289 00:27:46,625 --> 00:27:48,335 విస్కీ. ఐస్ తో పాటు ఇవ్వండి. 290 00:27:48,418 --> 00:27:50,212 కేవలం వైన్ మాత్రమే ఉంది, సర్, 291 00:27:50,295 --> 00:27:52,130 సరే. రెడ్ వైన్ ఇవ్వండి. 292 00:28:26,665 --> 00:28:28,667 హలో. మీరు ఆయనకి స్నేహితులా? 293 00:28:31,587 --> 00:28:32,880 ఆయన మా నాన్న. 294 00:28:33,589 --> 00:28:36,133 ఇలా జరిగినందుకు నా సంతాపం తెలియజేస్తున్నాను. 295 00:28:41,054 --> 00:28:43,390 మీ ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉందనుకుంటా. 296 00:28:56,570 --> 00:28:57,696 వైట్ వైన్ ఇవ్వండి. 297 00:29:04,870 --> 00:29:06,997 మన్నించాలి, మీరెవరో నాకు తెలీదు. నా పేరు నీనా. 298 00:29:07,748 --> 00:29:08,749 నా పేరు మార్క్ స్కౌట్. 299 00:29:10,125 --> 00:29:11,710 నేను పీటర్ మాజీ భార్యని. 300 00:29:13,170 --> 00:29:15,631 అలాగా. నా సంతాపం తెలియజేస్తున్నాను. 301 00:29:20,552 --> 00:29:22,095 మీరు లూమన్ లో పని చేస్తారు కదా. 302 00:29:31,939 --> 00:29:33,941 అయితే, మీకు అతని గురించి ఏమీ తేలీదన్నమాట. 303 00:29:36,860 --> 00:29:38,820 -అతను నాకు తెలిసి ఉండవచ్చేమో అనుకొని... -అమ్మా. 304 00:29:38,904 --> 00:29:40,030 వాళ్ళు మొదలుపెడతారట. 305 00:29:40,614 --> 00:29:41,615 సరే, బంగారం. 306 00:29:42,241 --> 00:29:45,077 హాయ్, మీరు... మీ పేరు జూన్ ఆ? 307 00:29:46,245 --> 00:29:47,538 అవును. 308 00:29:48,205 --> 00:29:49,331 మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. 309 00:30:00,801 --> 00:30:02,386 పీటర్ కిల్మర్ సంస్మరణ కార్యక్రమం 310 00:30:02,469 --> 00:30:03,637 తనను తాను పరిశీలించుకొన్న కాలం 311 00:30:03,720 --> 00:30:04,721 స్మృతి చేసుకోవడానికి వీడియో ప్రదర్శన 312 00:30:17,651 --> 00:30:19,027 అయితే మీకు మా నాన్న తెలుసా? 313 00:30:21,738 --> 00:30:22,739 తెలుసు. 314 00:30:26,493 --> 00:30:27,494 నా సహోద్యోగి. 315 00:30:28,996 --> 00:30:30,122 మీరు కూడా అంతే అన్నమాట. 316 00:30:31,665 --> 00:30:32,958 మన జీవితంలో ఏదైనా దారుణమైన సంఘటన జరిగితే, 317 00:30:33,041 --> 00:30:35,335 దానికి పరిష్కారం మన సగం జీవితాన్ని మర్చిపోవడం కాకుండా 318 00:30:35,419 --> 00:30:37,671 ఇంకేదైనా ఉంటుందని మీకు అనిపించలేదా? 319 00:30:41,133 --> 00:30:42,843 ఏమో మరి. 320 00:30:46,680 --> 00:30:47,764 మన్నించండి. 321 00:30:48,307 --> 00:30:50,184 మేము మీ కోసం ఒక పాట పాడనున్నాం. 322 00:30:52,477 --> 00:30:54,313 నువ్వు ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది, బంగారం. 323 00:30:54,396 --> 00:30:56,940 మేము ఒక పాటను... మేము... మేము మా పాటతో మీకు పిచ్చెక్కిస్తాం. 324 00:30:57,024 --> 00:30:59,276 -మేము దుమ్ముదులిపేస్తాం -రాక్ అండ్ రోల్ సంగీతంతో అలరిస్తాం. 325 00:30:59,860 --> 00:31:01,486 ఇక మొదలుపెడుతున్నాం! 326 00:31:06,992 --> 00:31:09,077 బుడ్డోడా ప్రార్థించు 327 00:31:09,161 --> 00:31:10,871 కానీ ఒకటి మాత్రం మర్చిపోకు బుడ్డోడా 328 00:31:10,954 --> 00:31:13,165 అందరి కోసమూ ప్రార్థించు 329 00:31:15,042 --> 00:31:17,294 దుప్పటి కప్పుతాను, బాగా వెచ్చగా ఉంటుంది 330 00:31:17,377 --> 00:31:18,921 నీకు ఏ పాపమూ తగలకుండా కాపాడుతుంది 331 00:31:19,004 --> 00:31:20,589 మట్టి మనిషి వచ్చేదాకా 332 00:31:23,175 --> 00:31:26,386 కాస్త జాగ్రత్తగా పడుకో 333 00:31:27,221 --> 00:31:30,098 దిండును గట్టిగా పట్టుకొని పడుకో 334 00:31:30,182 --> 00:31:32,768 లైట్ ఆపేయ్ 335 00:31:34,019 --> 00:31:37,981 రాత్రికి స్వాగతం పలుకు 336 00:31:38,065 --> 00:31:40,692 మట్టి ముద్ద కనపడింది 337 00:31:41,693 --> 00:31:44,363 మనం ఆకాశంలో తేలుతున్నాం 338 00:31:51,787 --> 00:31:53,914 ఏదో తేడాగా ఉంది, లైట్ ఆపేయ్ 339 00:31:53,997 --> 00:31:57,835 ఈ రాత్రి మంచి కలలు రావట్లేదు 340 00:31:59,711 --> 00:32:01,672 యుద్ధం కలలు, అబద్ధాలకోరుల కలలు 341 00:32:01,755 --> 00:32:03,632 డ్రాగన్ మంటలను కక్కుతున్న కలలు 342 00:32:03,715 --> 00:32:05,717 చంపేసే జంతువుల కలలు 343 00:32:08,011 --> 00:32:10,973 కాస్త జాగ్రత్తగా పడుకో 344 00:32:12,140 --> 00:32:14,852 దిండును గట్టిగా పట్టుకొని పడుకో 345 00:32:14,935 --> 00:32:17,354 లైట్ ఆపేయ్ 346 00:32:18,480 --> 00:32:22,609 రాత్రికి స్వాగతం పలుకు 347 00:32:22,693 --> 00:32:25,237 నా చేతిని పట్టుకో 348 00:32:26,488 --> 00:32:28,282 మనం ఆకాశంలో తేలుతున్నాం 349 00:32:30,784 --> 00:32:32,411 నాకు ఏం కాకుండా చూసుకోమని దేవుడిని ప్రార్థిస్తున్నాను 350 00:32:32,494 --> 00:32:34,872 నాకు ఏం కాకుండా చూసుకోమని దేవుడిని ప్రార్థిస్తున్నాను 351 00:32:34,955 --> 00:32:36,623 లేవక ముందే నేను చనిపోతే 352 00:32:36,707 --> 00:32:38,125 లేవక ముందే నేను చనిపోతే 353 00:32:38,709 --> 00:32:40,502 నా ఆత్మను నీలో కలుపుకో 354 00:32:40,586 --> 00:32:42,713 నా ఆత్మను నీలో కలుపుకో 355 00:32:42,796 --> 00:32:46,133 ఊరుకో, బంగారం, నిశ్శబ్దంగా ఉండు 356 00:32:46,717 --> 00:32:50,220 నీకు వినిపించిన శబ్దాన్ని పట్టించుకోకు 357 00:32:50,804 --> 00:32:54,391 నీ బెడ్ కింద, నీ అరలో 358 00:32:54,474 --> 00:32:58,145 -నీ ఆలోచనల్లో ఉన్న రాకాసే అది -రాకాసే అది 359 00:32:58,228 --> 00:33:00,689 లైట్ ఆపేయ్ 360 00:33:02,149 --> 00:33:05,777 రాత్రికి స్వాగతం పలుకు 361 00:33:05,861 --> 00:33:08,864 మట్టి ముద్ద కనపడింది 362 00:33:10,157 --> 00:33:11,867 మనం ఆకాశంలో తేలుతున్నాం 363 00:33:22,419 --> 00:33:23,629 సూపర్! 364 00:33:25,881 --> 00:33:26,840 సూపర్! 365 00:33:28,967 --> 00:33:32,346 ఒకవేళ... ఒకవేళ నువ్వు మరీ వేగంగా వాయించడం వల్ల పొగ బయటకి వస్తే? 366 00:33:32,429 --> 00:33:33,430 నీ చెవుల నుండి. 367 00:33:53,367 --> 00:33:55,869 మార్క్, బంగారం, నువ్వు బాగానే ఉన్నావు కదా? నన్ను క్షమించు. 368 00:33:55,953 --> 00:33:57,829 -బాగానే ఉన్నాను. -ఈ మూత్రకోశ ఇన్ఫెక్షన్ వల్ల నాకు... 369 00:33:57,913 --> 00:33:59,748 నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఇక నేను వెళ్తాను. 370 00:33:59,831 --> 00:34:01,917 -సరే, నేను కూడా నీతో వస్తాను. -పర్వాలేదు. 371 00:34:02,000 --> 00:34:04,044 -లేదు, నేను నివాళులు అర్పించేశాను. పద. -ఇక ప్రార్థిద్దాం. 372 00:34:04,127 --> 00:34:05,629 పరలోకమునందున్న ప్రభువా... 373 00:34:07,381 --> 00:34:10,467 అంత్యక్రియల్లో నీకు బాగా బాధ కలిగిందా, లేకపోతే... 374 00:34:12,844 --> 00:34:14,679 కాస్త బాధ కలిగింది. 375 00:34:14,763 --> 00:34:16,264 నీకు దాని గురించి పంచుకోవాలనిపిస్తే... 376 00:34:16,348 --> 00:34:20,226 లేదులెండి. థ్యాంక్యూ. నేను... నేను బాగానే ఉన్నాను. 377 00:34:22,062 --> 00:34:25,148 కానీ, అంత్యక్రియల్లో నాకు తోడుగా ఉన్నందుకు మీకు థ్యాంక్స్. 378 00:34:26,733 --> 00:34:27,818 శుభరాత్రి. 379 00:34:28,360 --> 00:34:29,360 శుభరాత్రి. 380 00:37:27,456 --> 00:37:28,665 అది పీటీదా? 381 00:37:30,918 --> 00:37:32,669 అవును. 382 00:37:34,796 --> 00:37:35,797 కానీ మీరు ఎలా దాన్ని... 383 00:37:35,881 --> 00:37:39,134 దీన్ని డయాగ్నిస్టిక్స్ డిపార్టుమెంటుకు ఇచ్చి రాగలవా? 384 00:37:46,058 --> 00:37:47,100 ఎవరు? 385 00:37:53,065 --> 00:37:54,942 నన్ను పిలిచారా, మిస్ కొబెల్? 386 00:37:55,526 --> 00:38:01,281 మిస్ కేసీ, నువ్వు మార్క్ ఎస్ కోసం ఒక ప్రత్యేకమైన సంరక్షణా సెషన్ ని నిర్వహించాలి. 387 00:38:01,949 --> 00:38:02,950 మార్క్ ఎస్ కోసమా? 388 00:38:03,825 --> 00:38:05,244 ఏమైంది? 389 00:38:08,622 --> 00:38:11,458 నేను చెప్తున్నా కదా, అతనికి దాని అవసరం ఉంది. 390 00:38:26,139 --> 00:38:29,184 "కియర్ మిమ్మల్ని తన నీటిని తాగమని పిలిచారు." 391 00:38:30,310 --> 00:38:32,563 -అర్వింగ్. -మీరు ఇక్కడ ఉంటారని ఫెలీషియా చెప్పింది. 392 00:38:35,649 --> 00:38:39,611 నాకు అది ఇష్టం లేదని చెప్తే మీరేమీ అనుకోరు కదా? 393 00:38:40,112 --> 00:38:41,113 ఏమీ అనుకోను. 394 00:38:41,864 --> 00:38:44,491 నిజానికి, అది నాకు కూడా కంగారు కలిగిస్తుంది. 395 00:38:46,827 --> 00:38:49,830 సీన్ చాలా బాగుంటుంది, కానీ నాకు ఏమనిపిస్తుందంటే... 396 00:38:49,913 --> 00:38:51,123 అతను జారిపడిపోతాడేమో అనే కదా. 397 00:38:54,960 --> 00:38:59,756 ఎండిఆర్ నుండి మా డిపార్టుమెంటును చూడటానికి ఒకరు రావడం చాలా ఆనందంగా ఉంది, 398 00:38:59,840 --> 00:39:02,426 మీరు చూపే ఆసక్తి బాగుంది, ఇతరులకు కూడా అలానే అనిపిస్తే బాగుంటుంది, కనుక... 399 00:39:03,552 --> 00:39:04,803 నేనేమైనా చెత్తగా మాట్లాడుంటే... 400 00:39:04,887 --> 00:39:05,888 అలా ఏమీ జరగలేదు. 401 00:39:07,181 --> 00:39:09,349 మీరు చెత్తగా మాట్లాడారా ఏంటి? 402 00:39:10,350 --> 00:39:11,643 మీకు అలా అనిపించిందా? 403 00:39:14,479 --> 00:39:15,480 లేదు. 404 00:39:17,816 --> 00:39:18,817 మంచిది. 405 00:39:21,528 --> 00:39:23,197 నేను ఇంకా నాలుగు చోట్లకు వెళ్లాలి. 406 00:39:26,825 --> 00:39:29,077 మీరు నాతో పాటు వస్తారా? 407 00:39:31,788 --> 00:39:32,873 తప్పకుండా. 408 00:39:35,042 --> 00:39:36,043 మీరు మామూలోళ్లు కాదు. 409 00:39:36,627 --> 00:39:38,378 నాకు కూడా కాసేపు పడుకోవాలనిపిస్తుంది. 410 00:39:39,129 --> 00:39:41,590 అక్కడ ఒక రాత్రికి 15 గంటలు పడుకుంటానుకుంటా. 411 00:39:41,673 --> 00:39:42,925 అది స్వభావ లోపం. 412 00:39:43,008 --> 00:39:45,219 అంటే మీకు పార్టీలంటే ఇష్టమని అది తెలుపుతుంది, జల్సా పురుషుడా. 413 00:39:45,302 --> 00:39:47,554 నేను పడుకోలేను, బర్ట్. 414 00:39:47,638 --> 00:39:50,015 -పడుకుంటే ఎవరేమంటారు? -అది హ్యాండ్ బుక్ నియమాలకు విరుద్ధం. 415 00:39:50,098 --> 00:39:53,936 "కార్యాలయంలో నిద్రకు ఉపక్రమించరాదు." 416 00:39:54,019 --> 00:39:58,482 నాకు కూడా హ్యాండ్ బుక్ నియమాలు తెలుసు. నేను తొలి ఎడిషన్ లోని నియమాలను అనుసరిస్తాను. 417 00:39:59,942 --> 00:40:06,615 కియర్ అన్న అసలు మాటలు: "కర్మబద్ధునివైన నీకు నేను యుగయుగాల పాటు మార్గనిర్దేశం చేస్తాను. 418 00:40:06,698 --> 00:40:10,536 నీకు నిష్కళంకమైన ఆలోచనలను కలిగించెదను, జ్ఞానబోధ చేసెదను. 419 00:40:10,619 --> 00:40:13,038 నీవే నా స్వరానివి, 420 00:40:13,622 --> 00:40:17,125 నీ ద్వారా, నేను చనిపోయాక కూడా 421 00:40:17,209 --> 00:40:19,837 వేయి సంవత్సరాల పాటు నా లక్ష్యాన్ని సాధించెదను." 422 00:40:22,714 --> 00:40:24,299 నాకు అర్థం కాలేదు. 423 00:40:24,383 --> 00:40:28,846 ఆయన మనతో హ్యాండ్ బుక్ ద్వారా లేదా పెయింటింగ్ ల ద్వారా మాత్రమే మాట్లాడడు. 424 00:40:29,638 --> 00:40:31,265 ఇతర విధాలుగా కూడా మాట్లాడతాడు 425 00:40:33,016 --> 00:40:34,393 తొమ్మిదవ అధ్యాయం నిష్క్రమణ ఉపదేశం 426 00:40:34,476 --> 00:40:36,270 "నీ ఉద్యోగం ముఖ్యమని నువ్వు భావిస్తావు. 427 00:40:37,938 --> 00:40:40,315 కానీ నేను వేరే దేశంలో దేశదిమ్మరిలా బతికాను, 428 00:40:40,399 --> 00:40:45,195 నా డబ్బులను వాడుకోకుండా ఇతరుల ఇచ్చిన బిచ్చాన్ని వాడుకున్నాను. 429 00:40:45,779 --> 00:40:49,700 వాళ్లలో చాలా మంది బిక్షగాళ్లు ఉన్నారు, అయినా కానీ వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. 430 00:40:50,450 --> 00:40:53,370 ఆ వేసవి కాలం నాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. 431 00:40:55,330 --> 00:40:57,666 నీ ఉద్యోగానికి నువ్వు చాలా ముఖ్యం, 432 00:40:59,042 --> 00:41:01,211 కానీ నీకు అది ముఖ్యం కాదు." 433 00:41:06,967 --> 00:41:09,303 జాగ్రతగా వెళ్లిరండి. 434 00:41:10,262 --> 00:41:12,472 థ్యాంక్స్, బర్ట్. 435 00:41:30,824 --> 00:41:32,034 మార్క్? 436 00:41:33,702 --> 00:41:34,953 నేను ఇక బయలుదేరుతాను. 437 00:41:35,037 --> 00:41:36,205 అలాగే. 438 00:41:36,288 --> 00:41:39,416 నాకు ఇవాళ ఆలస్యం అవుతుంది. దీన్ని ఈరాత్రికే పూర్తి చేసేయగలను అనిపిస్తోంది. 439 00:41:40,751 --> 00:41:41,835 నువ్వు పూర్తి చేయాలనే కోరుకుంటున్నా. 440 00:41:45,172 --> 00:41:46,173 ఉంటా మరి. 441 00:42:43,438 --> 00:42:45,899 నువ్వు అనబడే నువ్వు 442 00:42:48,485 --> 00:42:49,486 నాకు తెలుసు. 443 00:42:55,409 --> 00:43:00,497 అప్పుడప్పుడూ, తమ ఫీలింగ్స్ కి ఈ బంక మట్టి ద్వారా రూపం ఇవ్వమని జనాలను అడుగుతుంటాను. 444 00:43:01,415 --> 00:43:03,417 అలా మీరు చేయగలరా? 445 00:43:07,796 --> 00:43:08,797 అలాగే. 446 00:43:40,245 --> 00:43:45,751 "'విధి.' రికెన్ హేల్ మీకు అందిస్తున్న ఒక అద్భుతమైన కవితా మాలిక." 447 00:43:45,834 --> 00:43:47,920 అయిదవ అధ్యాయం 448 00:44:07,147 --> 00:44:11,485 "అది కలలను కనడంతో ప్రారంభం అవుతుంది. 449 00:44:17,032 --> 00:44:19,159 తర్వాతి అంశం, శక్తి... 450 00:44:21,161 --> 00:44:23,080 అది విభిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులను కలుపుతుంది. 451 00:44:24,373 --> 00:44:26,625 తర్వాతి అంశం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, 452 00:44:28,085 --> 00:44:30,295 ఇంటి పట్ల, అలాగే భూమి పట్ల. 453 00:44:34,132 --> 00:44:38,345 తర్వాతి అంశం భీతి, అది మనకి మరింత విలువను ఇస్తుంది. 454 00:44:42,266 --> 00:44:44,184 తర్వాతిది కనులు, 455 00:44:45,644 --> 00:44:47,646 అవి ప్రేమతో మనల్ని గమనిస్తాయి. 456 00:44:50,148 --> 00:44:52,693 తర్వాతి అంశమైన కొత్తదనం 457 00:44:53,652 --> 00:44:55,946 వెల్లువయి ముంచెత్తేదాకా. 458 00:44:58,532 --> 00:44:59,533 ఇంకా చివరిది ప్రశ్న. 459 00:45:00,534 --> 00:45:03,245 ఆ ప్రశ్న గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. 460 00:45:04,496 --> 00:45:09,793 ఎందుకంటే మిత్రులారా, విధి మనకి అంతా మంచినే అందించనుంది." 461 00:45:11,962 --> 00:45:13,755 హేయ్. ఎలా ఉన్నావు? 462 00:45:13,839 --> 00:45:15,132 బాగున్నాను. 463 00:45:15,215 --> 00:45:17,384 అవునా? చూస్తుంటే, ఈ వాతావరణానికి నువ్వు అలవాటు పడిపోతున్నట్టున్నావు. 464 00:45:20,137 --> 00:45:21,346 మంచిదే. 465 00:46:28,163 --> 00:46:30,165 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య