1 00:00:10,844 --> 00:00:12,054 పీటీ, నువ్వు బాగానే ఉన్నావు కదా? 2 00:00:17,768 --> 00:00:19,019 పీటీ? 3 00:00:19,102 --> 00:00:25,025 హా, నేను బాగానే ఉన్నాను. కాలు జారి పడ్డా. కాస్త మంచి బాత్రూమ్ పట్టలు పెట్టుకోరాదూ. 4 00:00:25,108 --> 00:00:29,655 సరే. ఆ బాత్రూమ్ రోబ్, నాకు నా బావ కానుకగా ఇచ్చాడు. 5 00:00:29,738 --> 00:00:32,824 దాన్ని నేను ఇప్పటిదాకా వేసుకోలేదు. అది కాస్త వింతగా ఉంటుంది, ఏమనుకోకు. 6 00:00:34,743 --> 00:00:36,620 ఇక్కడ దిండ్లు కూడా ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాలా? 7 00:00:37,538 --> 00:00:40,290 అవును, ఈ మంచి బాత్రూమ్ రోబ్ చెత్తదని చెప్పడం ఆపు, అది చాలు. 8 00:00:41,792 --> 00:00:43,293 కావాలంటే దాన్ని నువ్వే ఉంచుకో. 9 00:00:43,377 --> 00:00:44,670 నేనే ఉంచుకుంటా. 10 00:00:44,753 --> 00:00:49,341 హేయ్. ఈ కిటికీల నుండి ఎవరూ లోపలికి పక్కా చూడలేరు కదా? 11 00:00:49,424 --> 00:00:50,509 చూడలేరు. 12 00:00:50,592 --> 00:00:52,261 ఇంకా, పైన కూడా అన్నీ లాక్ చేసేసి ఉన్నాయిలే. 13 00:00:53,679 --> 00:00:55,931 పక్క ఇంట్లో ఎవరైనా ఉన్నారా? 14 00:00:56,014 --> 00:00:58,892 అటు పక్క ఇంట్లో మిసెస్ సెల్విగ్ అనే ఆవిడ ఒంటరిగా ఉంటుంది. 15 00:00:58,976 --> 00:01:04,188 ఇక్కడ చాలా ఇళ్ళు ఇంకా ఖాళీగానే ఉన్నాయి, కాబట్టి హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. 16 00:01:06,066 --> 00:01:07,860 జనాలకు దూరంగా హాయిగా ఉండవచ్చు. 17 00:01:08,652 --> 00:01:11,738 అప్పుడప్పుడూ ఇతర శాఖలతో కలుస్తూ ఉంటే బాగుంటుందనే ఇప్పటికీ అనుకుంటున్నా. 18 00:01:11,822 --> 00:01:15,200 నేను కూడా చెక్ చేశాను, మాన్యువల్ లో కూడా అలాంటిది కుదరదు అని ఎక్కడా లేదు. 19 00:01:15,284 --> 00:01:16,285 అవును, అందులో సందేహమే లేదు! 20 00:01:16,368 --> 00:01:19,538 బాసూ, పోయిన త్రైమాసికంలో ఈ భవనంలోని వాళ్లు అందరూ కలిస్తే బాగుంటుందని కోబెల్ తో అన్నా. 21 00:01:19,621 --> 00:01:22,416 దానికి ఆమె అది మీరు కష్టపడి సాధించాల్సిన విషయం అనేదో అర్థం కాకుండా చెప్పింది. 22 00:01:22,499 --> 00:01:25,043 -కోబెల్? -డిలన్ సన్సెట్ పార్క్ ఫైల్ పని... 23 00:01:25,127 --> 00:01:26,879 నాలుగు శాతం మాత్రమే పూర్తి చేశాడు, అలాంటప్పుడు అది... 24 00:01:28,505 --> 00:01:29,798 పీటీ? 25 00:01:31,216 --> 00:01:32,384 నువ్వు బాగానే ఉన్నావా? 26 00:01:35,971 --> 00:01:37,723 మన్నించు. బాగానే ఉన్నాను. 27 00:01:39,725 --> 00:01:43,896 ఈ రుగ్మతతో, నాకు... నాకు అంతా గందరగోళంగా ఉంటుంది. 28 00:01:44,855 --> 00:01:45,856 ఇది తాత్కాలికమే. 29 00:01:47,858 --> 00:01:49,234 సన్సెట్ పార్క్ అంటే ఏంటి? 30 00:01:52,404 --> 00:01:53,447 ఏమో. 31 00:04:13,128 --> 00:04:16,464 రెండు వేర్వేరు జీవితాలను కలిపి కుట్టేసినట్టు ఉంటుంది అన్నమాట. 32 00:04:17,632 --> 00:04:19,551 కానీ వాస్తవమేదో, భ్రమ ఏదో చెప్పలేం. 33 00:04:19,635 --> 00:04:23,639 కాబట్టి, నేను లూమన్ లో చేరిన మొదటి రోజు నుండి నా అయిదవ పుట్టిన రోజు జీవితం దాకా. 34 00:04:23,722 --> 00:04:26,808 రెండు గతాలు ఉన్న కారణంగా నా వర్తమానం కూడా భ్రమలానే అనిపిస్తోంది. 35 00:04:28,227 --> 00:04:29,937 కానీ అది బాగు అయిపోతుందని వాళ్లు అన్నారు. 36 00:04:33,148 --> 00:04:34,149 "వాళ్లు" అంటే ఎవరు? 37 00:04:37,611 --> 00:04:40,614 "వాళ్లు" అంటే వేర్పాటు పద్ధతి మానవాళికి పెనుముప్పు లాంటిది అని తెలిసిన వాళ్లు. 38 00:04:41,114 --> 00:04:42,741 ఆ విషయంలో వాళ్లు ఏదోకటి చేస్తారు. 39 00:04:45,285 --> 00:04:47,162 హోల్ మైండ్ కలెక్టివ్ గ్రూప్ ఆ? 40 00:04:47,829 --> 00:04:51,583 టౌన్లో సంతకాల సేకరణ చేసే పిల్లలా? కాదు, అది డబ్ల్యూ.ఎమ్.సీ కాదు. 41 00:04:53,001 --> 00:04:54,002 వాళ్లు వేరే గ్రూప్. 42 00:04:55,087 --> 00:04:56,380 సరే. అయితే... 43 00:04:59,258 --> 00:05:02,970 నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు? 44 00:05:05,722 --> 00:05:07,766 అక్కడ నువ్వు చేసే పనేంటో తెలుసుకోవాలని నీకు లేదా? 45 00:05:12,479 --> 00:05:16,149 చూడు. నేనేమీ జ్ఞాపకాలను కలపాలనుకోవట్లేదు. 46 00:05:16,733 --> 00:05:19,945 నేను కూడా కలపమని చెప్పడం లేదు. ఎందుకంటే, ఆ పద్ధతికి ఒక పేరు ఉంది. 47 00:05:20,988 --> 00:05:23,073 -ఏకీకరణ. -సర్లే. ఏదైతే ఏంటి. 48 00:05:23,156 --> 00:05:26,118 అంటే, అదేమీ నా విషయంలో అదో ముప్పులా అని నాకనిపించలేదు. 49 00:05:26,201 --> 00:05:27,703 అది నాకు సహాయపడింది. 50 00:05:29,204 --> 00:05:32,332 సరే. ఆ సాయానికి నువ్వు చేసే ప్రతిసాయం ద్వారా 51 00:05:34,042 --> 00:05:35,919 నువ్వు ఎనిమిది గంటల పాటు ఆఫీసులో కూర్చొని, నీకు తెలియకుండానే 52 00:05:36,003 --> 00:05:37,045 జనాలను చంపుతున్నావని నీకు తెలిస్తే? 53 00:05:38,755 --> 00:05:39,882 అది నిజమా? 54 00:05:42,885 --> 00:05:47,848 చూడు. నాకు ఒక శాఖ గురించి తెలిసింది. దాని గురించి మనకు ఏమీ చెప్పరు. 55 00:05:47,931 --> 00:05:49,600 ఆ శాఖ నుండి మనం బయటకు రాలేం. 56 00:05:51,268 --> 00:05:53,562 అంటే, మేమందరం కూడా మా శాఖ నుండి బయటకు రాలేం కదా? 57 00:05:53,645 --> 00:05:58,233 అలా కాదు, వాళ్లు ఎప్పుడూ అక్కడే ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడే ఉంటారు. 58 00:05:58,317 --> 00:06:00,444 ఏంటి? సంకెళ్లతో కట్టేసి ఉంచుతారా, లేక... 59 00:06:03,530 --> 00:06:04,823 ఏంటి? 60 00:06:09,953 --> 00:06:11,705 నేను దాని గురించి ఇక్కడ మాట్లాడను. 61 00:06:12,873 --> 00:06:17,211 మానిటర్లకు ఏమైనా రికార్డర్లు పెట్టుంటారేమో. అర్వింగ్ వస్తాడేమో. 62 00:06:25,844 --> 00:06:27,888 పీటీ, మనం లూమన్ లో లేము. 63 00:06:34,061 --> 00:06:35,395 మరి జూన్ ఎక్కడ? 64 00:06:47,157 --> 00:06:48,492 మన్నించు, మార్క్. 65 00:06:58,210 --> 00:06:59,211 జూన్ ఎవరు? 66 00:07:02,548 --> 00:07:07,469 జూన్ నా కూతురు. తను చాలా మంచి పిల్ల, గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. 67 00:07:13,600 --> 00:07:16,019 నన్ను ఇక్కడే ఉండమని చెప్పినందుకు నీకు ఆనందంగా ఉందా? 68 00:07:46,550 --> 00:07:48,135 మార్క్. 69 00:07:50,888 --> 00:07:52,598 నువ్వు బాగానే ఉన్నావా? 70 00:07:54,850 --> 00:07:58,937 కానీ ఒక మహిళా ఉద్యోగి, మీ సంస్థ వేర్పాటు పద్ధతిని ప్రారంభించాక 71 00:07:59,021 --> 00:08:01,356 ఒక నెలలోపే గర్భవతి అయింది, దానిపై మీ కామెంట్ ఏంటి, నాటలీ? 72 00:08:01,440 --> 00:08:03,859 ఆమెకి ఎదురైన అనుభవం గురించి నిజాయితీగా మాట్లాడాలని 73 00:08:03,942 --> 00:08:05,569 ఆమెకి ఉంటే, ముందు ఆమె గుర్తింపు ఏమిటో 74 00:08:05,652 --> 00:08:07,696 -అందరికీ తెలపమనండి. -తన పని అవతారం ప్రమేయమే ఉన్నప్పుడు 75 00:08:07,779 --> 00:08:10,699 -తను ఎలా మాట్లాడగలుగుతుంది... -పని అవతారమేంటి? 76 00:08:11,325 --> 00:08:13,410 అదా, మీరు ఆ పదాన్నే వాడుతుంటారని నేను అనుకున్నాను... 77 00:08:13,493 --> 00:08:16,246 తాము సొంతంగా ఎంచుకొన్న దారుల నుండి జనాలను కాపాడాలని చూసే మీలాంటి వాళ్లు 78 00:08:16,330 --> 00:08:18,874 ఇలాంటి అహంకారపూరిత పదాలనే వాడుతారులెండి. 79 00:08:18,957 --> 00:08:20,667 దారులా? తన పనియేతర అవతారానికి... 80 00:08:20,751 --> 00:08:22,711 పనియేతర అవతారమా? ఈ పదాలను ఎక్కడి నుండి పట్టుకొస్తున్నారు? 81 00:08:22,794 --> 00:08:25,797 సరే. తమ మెదడును వేరుచేసుకొన్న వ్యక్తే అనుకుందాం... 82 00:08:25,881 --> 00:08:28,050 లూమన్ లో మేము చేసే దానికి, ఆ మాటకొస్తే ఏ వేర్పాటు పద్ధతికి అయినా, 83 00:08:28,133 --> 00:08:29,635 ఈ విషయంలో సంబంధం లేదు. 84 00:08:29,718 --> 00:08:31,386 నా ప్రశ్నలకు బదులు ఇవ్వాలని మీకు లేదని నాకు అర్థమైంది... 85 00:08:31,470 --> 00:08:33,722 -నేను సమాధానాలు ఇస్తున్నానుగా. -...ఎందుకంటే అప్పుడు మీరు చేసే పనులు 86 00:08:33,804 --> 00:08:36,683 -నైతికపరంగా అమానుషమైనవని బట్టబయలైపోతుంది. -అమానుషమైన విషయం ఏదైనా ఉందంటే... 87 00:08:41,395 --> 00:08:42,438 అది నిజం కాదు కదా. 88 00:08:44,525 --> 00:08:47,027 కాదని చెప్పాలనే నాకు ఉంది, కానీ చెప్పలేను. అర్థమైందా? 89 00:08:48,153 --> 00:08:50,030 ...పరివాహక ప్రాంతంలోకి విస్తరించింది, 90 00:08:50,113 --> 00:08:54,535 మధ్యాహ్నం దాకా కొనసాగే అవకాశముంది, సరిగ్గా ఇదే నిన్న మేము చెప్పాము. 91 00:08:54,618 --> 00:08:58,997 మంచి విషయం ఏమిటంటే, గాన్స్ ప్రాంతంలో ఆ మబ్బులు వీడిపోతాయి, 92 00:08:59,081 --> 00:09:03,001 దానితో మన కియర్ పరిసరాల్లో మనకి ఎండ వాతావరణం నెలకొంటుంది. 93 00:09:03,085 --> 00:09:05,796 అది అలా ఉంచితే, చలి మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. 94 00:09:05,879 --> 00:09:08,674 ఇక రోడ్డులన్నీ ఈ వారమంతా మంచుతో కప్పబడి ఉంటాయి, 95 00:09:08,757 --> 00:09:10,175 ఆ పరిస్థితే వారాంతం కూడా కొనసాగుతుంది. 96 00:09:10,259 --> 00:09:12,761 కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. 97 00:09:20,227 --> 00:09:21,228 పీటీ. 98 00:09:24,189 --> 00:09:27,442 లేయ్, పీటీ. పీటీ? 99 00:09:33,615 --> 00:09:34,616 హేయ్. 100 00:09:35,325 --> 00:09:37,703 ఉదయం అయింది. నువ్వు నా బేస్మెంట్ లో ఉన్నావు. 101 00:09:40,038 --> 00:09:41,248 అవును. 102 00:09:41,915 --> 00:09:46,128 కనుక నేను నువ్వన్నట్టే ఆఫీసుకు వెళ్తున్నా. కావాలంటే నువ్వు ఇక్కడే ఉండవచ్చు. 103 00:09:47,921 --> 00:09:49,590 కానీ ఓ విషయం, 104 00:09:50,966 --> 00:09:54,052 నేను మాత్రం ఏకీకరణ ప్రకియ జరుపుకోను, సరేనా? 105 00:09:57,347 --> 00:09:58,348 అలాగే. 106 00:09:59,057 --> 00:10:02,060 ఒక కారు ప్రమాదంలో రెండేళ్ల క్రిందట నేను నా భార్యను దూరం చేసుకున్నా. 107 00:10:02,769 --> 00:10:06,023 దీని... దీని వల్ల నేను ఆ బాధ నుండి బయటపడగలుగుతున్నాను. 108 00:10:06,106 --> 00:10:08,483 -అయ్యో, మార్క్. -పర్వాలేదులే. 109 00:10:10,777 --> 00:10:11,862 ఆఫీసుకు... 110 00:10:14,781 --> 00:10:18,994 నువ్వు వచ్చేటప్పుడు, అప్పుడప్పుడూ నీ కళ్ళు ఎర్రగా ఉంటాయి. 111 00:10:20,495 --> 00:10:23,874 నీకు లిఫ్ట్ అలర్జీ ఉంది అని మేము జోకులు వేసుకొనేవాళ్లం. 112 00:10:25,584 --> 00:10:27,085 దాని మీద మేము ఒక పాట కూడా పాడుకొనేవాళ్ళం. 113 00:10:29,421 --> 00:10:30,797 కానీ నాకు ఆశ్చర్యంగా కూడా ఉండేది. 114 00:10:32,716 --> 00:10:34,635 నీ నుండి ఆ బాధ దూరం కాలేదు. 115 00:10:35,427 --> 00:10:38,847 ఆఫీసులో కూడా అది నిన్ను వెంటాడేది. కానీ అది నాకు తెలియట్లేదు. 116 00:10:42,184 --> 00:10:43,268 సరే. 117 00:10:44,311 --> 00:10:47,231 నీకు ఏదైనా కావాలంటే ఫ్రిడ్జి నుండి తీసుకో, సరేనా? 118 00:10:47,314 --> 00:10:48,607 నేను సాయంత్రం ఆరుకల్లా వచ్చేస్తాను. 119 00:11:04,706 --> 00:11:05,541 హాయ్! 120 00:11:06,291 --> 00:11:09,878 -హేయ్. -మార్క్, ఈ శబ్దానికి క్షమించు! 121 00:11:10,379 --> 00:11:13,257 ఈ మంచునంతటినీ తీసేస్తున్నా. 122 00:11:13,340 --> 00:11:17,177 పర్వాలేదులే. కుక్కీలు ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్స్. 123 00:11:17,261 --> 00:11:18,762 ఇంకా చేసి తెస్తానులే! 124 00:11:20,097 --> 00:11:21,139 తప్పకుండా తీసుకురండి. 125 00:11:55,299 --> 00:11:57,301 -మిస్టర్ స్కౌట్, ఏంటి సంగతి? -హేయ్, జడ్. 126 00:12:24,119 --> 00:12:25,120 లూమన్ 127 00:12:38,008 --> 00:12:41,595 నేను ఒక గొప్ప పని చేశాను. నేను ఆ భయానక సంఖ్యలను తొలగించేశాను. 128 00:12:41,678 --> 00:12:42,679 ఎప్పుడు? 129 00:12:42,763 --> 00:12:45,766 -నిన్నే. అప్పుడు నువ్వు లేవు. -అవునా? 130 00:12:45,849 --> 00:12:49,645 అవును. నీ బదులు డిలన్ శిక్షణ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు కూడా. 131 00:12:49,728 --> 00:12:53,106 నువ్వు భలే ట్రిమ్ గా ఉన్నావు, మార్క్. కలుషిత ఆహారం తిన్నావా ఏంటి. 132 00:12:53,190 --> 00:12:55,317 మళ్లీ స్వాగతం, బాస్. కొత్త ఫోటోలు వచ్చాయా? 133 00:12:55,400 --> 00:12:58,195 మంచిది. ఇప్పటికైనా నువ్వు ఆ పాత ఫోటోలను తీసేయవచ్చులే. 134 00:13:02,574 --> 00:13:05,953 నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను రాజీనామా సమర్పించాను. 135 00:13:06,787 --> 00:13:08,580 -సమర్పించేశావా? -అవును. 136 00:13:09,915 --> 00:13:12,793 మంచిది. అప్పుడు నీకు బ్రేక్ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదులే. 137 00:13:14,461 --> 00:13:15,921 హలో రిఫైనర్లారా. 138 00:13:16,004 --> 00:13:17,047 హలో, మిస్టర్ మిల్చెక్. 139 00:13:17,130 --> 00:13:18,841 మార్క్, నేను నిన్న నీ పనియేతర అవతారంతో మాట్లాడాను. 140 00:13:18,924 --> 00:13:20,968 అతను ఆఫీసులో లేనందుకు తెగ బాధపడిపోయాడు. 141 00:13:21,051 --> 00:13:22,469 కానీ ఇక్కడికి నువ్వు వచ్చేశావు కనుక, 142 00:13:22,553 --> 00:13:25,597 ఈ డిపార్టుమెంటుకు నాయకునిగా ఉదయపు వేళ తొలి ప్రకటనలను చదివి వినిపించగలవా? 143 00:13:27,140 --> 00:13:28,141 తప్పకుండా. 144 00:13:28,976 --> 00:13:32,104 నేను ప్రేక్షకులలో లేను కాబట్టి ఇది సాఫీగానే సాగిపోతుందిలే. 145 00:13:34,106 --> 00:13:37,317 పీటీ ప్రకటనలు చేసేటప్పుడు ఆటంకం కలిగించడమంటే మార్క్ కి భలే సరదా. 146 00:13:37,401 --> 00:13:38,986 పిత్తులు వదిలేవాడు అన్నమాట. 147 00:13:40,988 --> 00:13:45,868 సరేమరి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నేను మార్క్ ని, మీకు ప్రకటనలు చేసే కొత్తవాడిని. 148 00:13:50,330 --> 00:13:51,665 ఇక్కడ కొన్ని విషయాలే ఉన్నాయి. 149 00:13:51,748 --> 00:13:54,501 ఎందుకంత విచిత్రంగా నిలబడ్డావు? సరిగ్గా నిలబడు. 150 00:13:55,544 --> 00:13:57,421 నేను... నేను సూపర్ గా నిలబడి ఉన్నాను. 151 00:13:57,921 --> 00:14:00,507 నీకు ఇబ్బందిగా ఉందా? మేమందరమూ పక్కకి చూడమా? 152 00:14:00,591 --> 00:14:03,844 రీసైకిల్ బిన్ లో చెత్తను వేస్తున్నారు. 153 00:14:03,927 --> 00:14:06,597 అందరూ దయచేసి అలా చేయకండి. 154 00:14:08,056 --> 00:14:12,811 ఇంకో విషయం, చీటీలను ముఖాల మీద అంటించుకోకూడదు. 155 00:14:12,895 --> 00:14:14,521 అవి మీ పనియేతర అవతారం యొక్క ముఖం మీద ఉండే పోర్స్ ని దెబ్బతీస్తాయి. 156 00:14:15,230 --> 00:14:18,817 నా గురించే అది. నేను ఊరికే ముఖం మీద చీటీలు అంటించుకుంటుంటా. 157 00:14:18,901 --> 00:14:22,905 అదీగాక, ఇంతకు ముందు గెలిచి సాధించుకొన్న విందు పార్టీలను ఇకపై గొప్పగా చెప్పుకోకండి. 158 00:14:22,988 --> 00:14:23,989 నన్ను ఉద్దేశించే అంటున్నారు కదా. 159 00:14:25,365 --> 00:14:26,366 ఆఖరిగా... 160 00:14:31,079 --> 00:14:34,249 ఒక రాజీనామా అభ్యర్థనకు ఇంత త్వరగా ప్రతిస్పందించడం నేనెప్పుడూ చూడలేదే. 161 00:14:36,418 --> 00:14:39,129 పని వేళలయ్యాక వెళ్లనా లేదా ఇప్పుడే వెళ్లిపోనా? 162 00:14:44,885 --> 00:14:47,804 చివరగా, హెల్లి సమర్పించిన రాజీనామా... 163 00:14:49,723 --> 00:14:50,724 తిరస్కరించబడింది. 164 00:14:53,519 --> 00:14:54,770 అది నిజం అయ్యుండదు. 165 00:14:55,854 --> 00:14:56,980 నా పనియేతర అవతారం అలా చేయదు. 166 00:15:01,777 --> 00:15:03,737 పీటీ ఏమనేవాడంటే... 167 00:15:22,923 --> 00:15:24,049 ఇది భలే సరదాగా ఉంటుంది. 168 00:15:25,342 --> 00:15:30,055 నేను చడీచప్పుడు కాకుండా తలుపు దగ్గరకు వెళ్లనా? 169 00:15:30,138 --> 00:15:32,307 -వాడు పనికెళ్లాడు. ఎలా వెళ్లినా పర్లేదు. -అది నీకెలా తెలుసు? 170 00:15:32,391 --> 00:15:34,393 -వాడి కారు ఇక్కడ లేదు కదా. -చెప్పాపెట్టకుండా ఆఫీసు ఎగ్గొట్టాడేమో. 171 00:15:34,977 --> 00:15:36,395 వెళ్లి దాన్ని పెట్టేసి రాగలవా? నాకు సుసు వస్తోంది. 172 00:15:36,895 --> 00:15:37,980 సరే. 173 00:15:51,326 --> 00:15:54,204 తలుపుకు ఆనించి పెట్టనా, లేదా పక్కకు పెట్టనా? 174 00:15:54,288 --> 00:15:55,956 ఎలాగైనా పర్వాలేదు. 175 00:15:58,083 --> 00:16:00,043 -ఆశ్చర్యపోతాడు అంటావా? -తప్పకుండా. 176 00:16:00,711 --> 00:16:03,297 బంగారం, నేను పక్కగా పెడతానులే. 177 00:16:03,380 --> 00:16:04,381 సూపర్. 178 00:16:14,183 --> 00:16:15,184 -సూపర్ గా పెట్టేశా. -మంచిది. 179 00:16:15,267 --> 00:16:17,060 -అదిరిపోయేలా పెట్టా. -అవును. 180 00:16:24,318 --> 00:16:25,652 దాన్ని చూసి ఎగిరి గంతేస్తాడు. 181 00:16:25,736 --> 00:16:27,196 -అవును. -వాడు త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నా. 182 00:16:27,279 --> 00:16:28,405 వాడు త్వరగా రాడు. 183 00:17:09,154 --> 00:17:11,448 మార్క్ 184 00:17:28,799 --> 00:17:30,759 హేయ్. ఏంటది? సుడోకూనా? 185 00:17:31,385 --> 00:17:32,386 ఏమీ లేదులే. 186 00:17:33,053 --> 00:17:34,179 ఏం గీస్తున్నావు? 187 00:17:34,263 --> 00:17:36,890 నువ్వు పని చేయడం ప్రస్ఫుటంగా కనబడేలా గీస్తున్నాను. 188 00:17:36,974 --> 00:17:40,143 సరే, రెండు విషయాలు అడుగుతాను. ప్రస్ఫుటంగా కనబడేలా ఎలా గీస్తావు? 189 00:17:40,227 --> 00:17:42,437 ఇంకోటి, నీ డ్రెస్ ఏంటి అలా ఉంది? 190 00:17:45,607 --> 00:17:46,733 అయ్యయ్యో. 191 00:18:55,886 --> 00:18:56,887 అయ్యో. 192 00:19:06,522 --> 00:19:08,440 జెమ్మాస్ క్రాఫ్ట్స్ 193 00:19:22,621 --> 00:19:23,622 ఏంటి? 194 00:19:29,503 --> 00:19:32,256 ప్రకటన తర్వాత అతను ఆమెకి ఏం చెప్పాడు? 195 00:19:44,184 --> 00:19:45,644 లేదులే, మరీ అంత దారుణమేమీ కాదులే. 196 00:19:52,693 --> 00:19:55,529 కాస్తంత దూకుడు ఎక్కువ అంతే. 197 00:19:58,073 --> 00:20:00,033 తనను ఉద్దేశించి ఏమైనా మంచి మాటలు చెప్పావా? 198 00:20:02,077 --> 00:20:04,496 ఆహా. ఆహా. 199 00:20:05,497 --> 00:20:06,498 నేను వస్తున్నాను. 200 00:21:09,853 --> 00:21:11,188 హేయ్, హెల్లి? 201 00:21:11,271 --> 00:21:12,272 వెళ్లిపో. 202 00:21:12,773 --> 00:21:14,733 -నువ్వు బాగానే ఉన్నావు కదా? -బాగానే ఉన్నాను. 203 00:21:14,816 --> 00:21:16,485 అంటే, నువ్వు వెళ్లి 45 నిమిషాలకు పైనే అయింది. 204 00:21:21,740 --> 00:21:23,116 నేను టాయిలెట్ పోతున్నా. 205 00:21:23,784 --> 00:21:27,538 సరే. అంటే... నువ్వు వెళ్లి చాలా సేపయింది మరి. 206 00:21:27,621 --> 00:21:30,249 -నాకేమీ కాలేదులే, మార్క్. -నేను లోపలికి రావాలి. 207 00:21:30,916 --> 00:21:32,543 -అది... పర్వాలేదు కదా? -వద్దు! 208 00:21:33,126 --> 00:21:36,171 నేను లోపలికి వస్తున్నాను, కాబట్టి సిద్ధంగా ఉండు. 209 00:21:36,255 --> 00:21:38,298 నువ్వేం చేయాలో చేసేయ్, ఎందుకంటే నేను లోపలికి వచ్చేస్తున్నా. 210 00:21:38,382 --> 00:21:39,383 వద్దు! 211 00:21:39,466 --> 00:21:41,552 -సరే, వచ్చేస్తున్నా. మన్నించాలి. -మార్క్, వద్దు! నా డ్రెస్ సరిగ్గా లేదు! 212 00:21:41,635 --> 00:21:42,845 -వద్దు... అబ్బా. -మన్నించాలి. నేను... 213 00:21:46,390 --> 00:21:47,975 నేరుగా చర్మం మీద రాసుకుంటున్నావే. 214 00:21:48,475 --> 00:21:51,812 దురదృష్టవశాత్తు, డిటెక్టర్స్ నువ్వు ఎక్కడ రాసుకున్నా పసిగట్టేస్తాయి. 215 00:21:51,895 --> 00:21:53,897 ఇవి నీకు అక్షరాల్లా కనబడుతున్నాయా? 216 00:21:53,981 --> 00:21:55,941 నువ్వు రెండు చేతులను కలిపితే, అప్పుడు అక్షరాలవుతాయి. 217 00:21:58,110 --> 00:21:58,944 అది మంచి ఐడియానే. 218 00:21:59,027 --> 00:21:59,862 నన్ను పంపించేయండి 219 00:22:01,905 --> 00:22:04,867 నీకు ఇక్కడి వాతావరణం నచ్చడం మొదలైందని అనుకున్నానే. 220 00:22:04,950 --> 00:22:06,451 అంకెల పని చూసుకున్నాను కదా అని అలా అనుకున్నావా? 221 00:22:06,535 --> 00:22:09,705 నీకు ఒక విజయం దక్కింది కదా. చాలా మందికి అది ఆనందాన్ని కలిగిస్తుంది. 222 00:22:09,788 --> 00:22:11,665 దాని వల్ల భయం తప్ప ఇంకేదీ కలగదు. 223 00:22:11,748 --> 00:22:14,376 అది అంకెల్లో ఒక భాగం మాత్రమే. ఊరటనిచ్చేవి ఇంకా చాలా ఉన్నాయి... 224 00:22:14,459 --> 00:22:16,170 మార్క్, నాకు ఇక్కడ మీతో పని చేయాలని లేదు. 225 00:22:16,253 --> 00:22:19,006 కాబట్టి ఇలా బాత్రూమ్లోకి దూసుకొచ్చి బాస్ గొంతులో మాట్లాడాలని కష్టపడిపోతూ 226 00:22:19,089 --> 00:22:20,382 నాకు నచ్చజెప్పాలని ప్రయత్నించకు. 227 00:22:24,720 --> 00:22:26,763 సరే, అయిదు నిమిషాల్లో నీ చేతులని శుభ్రంగా కడుక్కొని రా. 228 00:22:26,847 --> 00:22:28,098 లేకపోతే ఏమవుతుంది? 229 00:22:29,391 --> 00:22:31,602 గ్రేనర్ నీ పై ఆ దరిద్రపు సబ్బును ప్రయోగించాలా ఏంటి? 230 00:22:33,478 --> 00:22:34,646 దరిద్రపు సబ్బు కూడా ఉందా? 231 00:22:39,776 --> 00:22:40,986 థ్యాంక్స్, బాస్. 232 00:22:42,029 --> 00:22:43,697 అవును, ఇక్కడ పని చేయడం నా భాగ్యం. 233 00:22:44,198 --> 00:22:45,324 -మార్క్. -అర్వ్. 234 00:22:45,407 --> 00:22:47,576 నేను తలుపు దగ్గరే నిలబడి మొత్తం వినేశాను. 235 00:22:47,659 --> 00:22:49,661 -సరే. -కలుషిత ఆహారం తిని ఇప్పుడిప్పుడే 236 00:22:49,745 --> 00:22:53,290 కోలుకుంటున్నావు, ఇప్పుడు ఇంతటి ఒత్తిడితో కూడిన వాగ్వాదం అవసరమా? 237 00:22:53,373 --> 00:22:54,583 పర్వాలేదులే. 238 00:22:54,666 --> 00:22:56,919 తను నీతో మాట్లాడేటప్పుడు తన గొంతులో చాలా అసహ్యం కనిపిస్తోంది. 239 00:22:57,002 --> 00:22:58,462 కలవడానికి కాస్త సమయం పడుతుందిలే. 240 00:22:58,545 --> 00:22:59,796 అలాగే మార్గనిర్దేశానికి కూడా. 241 00:23:01,507 --> 00:23:02,674 నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అర్వింగ్? 242 00:23:05,761 --> 00:23:08,805 డిలన్ నిన్నంతా బోనస్ లు, ఎరేసర్లు, వాఫుల్ పార్టీల గురించే మాట్లాడాడు, 243 00:23:08,889 --> 00:23:12,518 అదేదో మనం వాటి కోసమే ఇక్కడ పని చేస్తున్నట్టు. 244 00:23:12,601 --> 00:23:14,228 మనం ఇక్కడ పని చేసేది వాటి కోసం కాదు. 245 00:23:15,395 --> 00:23:21,318 తనకి ఇందులోని పరమార్థం తెలియాలంటే, తనని పర్పెటువిటీ వింగ్ లోకి తీసుకెళ్లాలి. 246 00:23:21,401 --> 00:23:23,570 ఆ సమాచారమంతా తనకు ఇచ్చిన హ్యాండ్ బుక్ లో ఉంటుంది కదా. 247 00:23:23,654 --> 00:23:27,199 కానీ అక్కడ ఉండి దాన్ని కళ్లారా చూస్తే ఆ ఫీల్ వేరు అని నీకు తెలుసు. 248 00:23:29,284 --> 00:23:31,703 ఇప్పుడే అంటే తొందరపాటు అవుతుందేమో అనిపిస్తోంది. అక్కడ చాలా సారం ఉంటుంది. 249 00:23:31,787 --> 00:23:36,208 అవును. అక్కడే సారమంతా ఉంటుంది. 250 00:23:41,004 --> 00:23:42,005 తనిఖీ ఎలా సాగింది? 251 00:23:42,548 --> 00:23:46,176 తన ఇంటి తలుపు దగ్గర ఎవరో ఒక ప్యాకేజీని పెట్టారు. దీన్ని తెరిచి చూడవా? 252 00:23:47,302 --> 00:23:48,887 నువ్వు అనబడే నువ్వు నీ ఆధ్యాత్మిక ఆత్మకథ 253 00:23:48,971 --> 00:23:49,888 డాక్టర్ రికెన్ లాజ్లో హేల్, పీహెచ్డీ 254 00:23:49,972 --> 00:23:51,890 -ఓరి దేవుడా. -ఇతను బావ కదా? 255 00:23:51,974 --> 00:23:53,684 రికెన్. వాడి అయిదవ పుస్తకం. 256 00:23:57,187 --> 00:24:01,066 "అధ్యాయం 12: నా భార్య ముందు భావావేశపరంగా నర్మగర్భంగా ఉండటం నేర్చుకోవడం." 257 00:24:01,149 --> 00:24:04,069 ఎందుకైనా మంచిది, అందులో ఏమైనా సందేశాలున్నాయేమో చూడు. 258 00:24:04,653 --> 00:24:05,779 మార్క్. 259 00:24:07,197 --> 00:24:09,157 -ఏమైనా పనా? -ఆమెతో నేను ఒక్క నిమిషం మాట్లాడవచ్చా? 260 00:24:09,241 --> 00:24:13,036 పై అధికారితో మాట్లాడటానికి అధికారిక అభ్యర్థనను సమర్పించావా? 261 00:24:14,538 --> 00:24:16,748 -లేదు, నేను... -పర్వాలేదులే. లోపలికి రా. 262 00:24:16,832 --> 00:24:18,709 మన్నించాలి. నేను ఆ ఫారాన్ని పూరించి వస్తాను. 263 00:24:19,418 --> 00:24:20,419 ఏంటి సంగతి? 264 00:24:23,088 --> 00:24:24,089 తలుపు మూసివేయ్. 265 00:24:28,093 --> 00:24:31,597 హెల్లిని ఇవాళ పర్పెటువిటీ వింగ్ కి తీసుకువెళ్తే మంచిదని అర్వింగ్ అంటున్నాడు. 266 00:24:31,680 --> 00:24:34,516 డిపార్టుమెంట్ చీఫ్ నువ్వా, అర్వింగ్ ఆ? 267 00:24:34,600 --> 00:24:40,898 మన్నించాలి. హెల్లిని, మిగతా బృందాన్ని నేను పర్పెటువిటీ వింగ్ కి తీసుకెళ్తాను. 268 00:24:40,981 --> 00:24:44,443 అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాన్ని సందర్శించడానికి ఫారాన్ని పూరించావా? 269 00:24:46,236 --> 00:24:48,822 -లేదు, నేను... -మార్క్. 270 00:24:48,906 --> 00:24:52,284 మన్నించండి. నేను ఇప్పుడే... ఏమో తెలియడం లేదు. 271 00:24:52,367 --> 00:24:55,037 పీటీ వెళ్లిపోయినప్పటి నుండి అంతా చిత్రవిచిత్రంగా ఉంది. 272 00:24:56,663 --> 00:25:00,751 అంటే, అతను ఉన్నప్పుడు... అంతా బాగా ఉండేలా చూసుకొనేవాడు. 273 00:25:02,836 --> 00:25:06,924 నువ్వు అన్నట్టు పీటీ అలాంటివాడే అయితే, 274 00:25:07,799 --> 00:25:09,426 అతను ఇంకా ఇక్కడ పని చేస్తూ ఉండేవాడే. 275 00:25:12,054 --> 00:25:13,055 అంటే ఏంటి? 276 00:25:14,848 --> 00:25:17,518 నీ మీదకి నేను ఇప్పుడు నా మగ్గు విసరాలా ఏంటి? 277 00:25:19,061 --> 00:25:20,812 నా... నేనేం చేశానని... 278 00:25:22,898 --> 00:25:25,442 -ముందు ఎండిఆర్ చేత అంకెల పని చేయించు. -సరే. 279 00:25:28,612 --> 00:25:29,613 మార్క్? 280 00:25:31,240 --> 00:25:35,869 ఇప్పుడు నేను చేసిన పని ద్వారా నువ్వు నేర్చుకొని ఎదగగలవని నాకు తెలుసు. 281 00:25:37,037 --> 00:25:39,373 నేను అలా చేయడం నాకే చాలా బాధగా అనిపించింది. 282 00:25:41,333 --> 00:25:43,460 ఇది నీకు ఉపయోగకరంగా ఉంటుందనే ఆశిస్తున్నా. 283 00:25:50,968 --> 00:25:52,261 తెరిచి ఉంచనా లేదా మూసివేయనా? 284 00:25:58,183 --> 00:25:59,351 రెండూ చేయ్. 285 00:26:03,605 --> 00:26:04,606 అయితే నేను... 286 00:26:09,903 --> 00:26:14,950 నా కండలు ఇవాళ చాలా బాగున్నాయి. నా పనియేతర అవతారం కండరాల ప్రదర్శన చేస్తుంటాడు. 287 00:26:15,033 --> 00:26:17,911 అదే నిజమైతే, నువ్వు ఇక్కడ పని చేస్తూ ఉండవు. 288 00:26:17,995 --> 00:26:19,872 మన్నించాలి, కండరాల ప్రదర్శన ద్వారా ఎంత సంపాదన ఉంటుందో నీకు తెలుసా? 289 00:26:19,955 --> 00:26:21,456 తెలీదు, మనలో ఎవరికీ కూడా అది తెలిసే అవకాశం లేదు. 290 00:26:21,540 --> 00:26:23,333 అది అంచెలంచెల వ్యవస్థ అయి ఉంటుంది అనుకుంటా. 291 00:26:23,417 --> 00:26:24,501 నాకు ఇక్కడ పని చేయాలని లేదు 292 00:26:24,585 --> 00:26:27,254 బహుశా పసిడి, రజతం, కాంస్యం, ఇలా విభజించి, నగదు బహుమతులు ఇస్తారేమో. 293 00:26:27,337 --> 00:26:31,508 లేదు, వాళ్లు ఒక్కో ప్రదేశాన్ని బట్టి డబ్బులిస్తారనుకుంటా. అంటే... 294 00:26:31,592 --> 00:26:33,969 -అలా అయ్యుండదు. -అత్యుత్తమ భుజాలకు 30 డాలర్లు. 295 00:26:34,052 --> 00:26:38,140 అత్యుత్తమ ఛాతీకి 20 కండరాలు, బైసెప్స్ ఫ్యాన్సీగా ఉంటాయి కనుక వాటికి 75 డాలర్లు. 296 00:26:38,223 --> 00:26:39,892 లాట్స్ కి ఎక్కువ ఇస్తారనుకుంటా. 297 00:26:39,975 --> 00:26:42,728 కండరాల పోషించేవారు, అవే ఆకర్షణీయమైనదని చెప్తుంటారు. 298 00:26:42,811 --> 00:26:44,605 అలాగే ఈ సమాజానికి కూడా చాలా వరకు అవే నచ్చుతాయి. 299 00:26:44,688 --> 00:26:46,190 లాట్స్ లేదు, తొక్కా లేదు, బాసూ... 300 00:26:46,273 --> 00:26:49,359 -మంచి ఆకృతికి అది చాలా ముఖ్యం. -అది కేవలం నీ అభిప్రాయమే, అర్వ్... 301 00:26:49,443 --> 00:26:51,445 -నా లాట్స్ ని నువ్వు ఎప్పుడూ గమనించలేదా? -...నిజంగా ఒక్కసారి కూడా చూడలేదు. 302 00:26:51,528 --> 00:26:56,658 నా ఆకృతి ఇంత నిటారుగా ఎందుకు ఉందో నీకు తెలియట్లేదు. ఎందుకంటే... 303 00:27:04,833 --> 00:27:05,959 దాహంగా ఉందా? 304 00:27:09,213 --> 00:27:12,466 హేయ్, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు పనికి రావచ్చేమో, 305 00:27:12,549 --> 00:27:17,346 కోడ్ డిటెక్టర్లు, నీ శరీరంలో సందేశాలు ఎక్కడ దాగి ఉన్నా పసిగట్టేస్తాయి. 306 00:27:20,182 --> 00:27:25,979 ఆ తర్వాత, ఆ సందేశాన్ని నీ శరీరం నుండి బయటకు తీసే బాధ్యత మిల్చెక్ ది. 307 00:27:26,563 --> 00:27:31,235 నువ్వు దాన్ని ఎప్పుడు మింగావు అని అతను అడిగినప్పుడు, 308 00:27:31,318 --> 00:27:34,613 నువ్వు నిజాయితీగా ఉంటే నీకే మంచిది. 309 00:27:36,782 --> 00:27:40,077 దాన్ని ఏ వైపు నుండి తీయాలో అతనికు తెలిస్తే అది మీ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. 310 00:27:50,254 --> 00:27:51,547 ఈ ప్రయత్నం కూడా బాగానే ఉంది. 311 00:27:56,552 --> 00:27:58,846 నీ సిస్టమ్ ని ఆపివేసిరా. మనం ఒక చోటుకు వెళ్తున్నాం. 312 00:27:58,929 --> 00:28:00,472 శక్తి అంతా పిక్కలలోనే ఉంటుంది. 313 00:28:00,556 --> 00:28:04,393 ...మొదట్నుంచీ అంతే. అది మాత్రం పక్కాగా చెప్పగలను, కుర్రోడా. 314 00:28:05,269 --> 00:28:07,729 మొత్తం ఎనిమిది మంది సీఈఓలు, అందరూ ఈగన్ కుటుంబీకులే. 315 00:28:07,813 --> 00:28:09,690 వ్యవస్థాపకుని నుండీ అంతా వాళ్లే. 316 00:28:09,773 --> 00:28:12,860 వారి పేర్లను గుర్తుంచుకోవడం సులభతరం చేసేందుకు నా దగ్గర ఒక కవిత కూడా ఉంది. 317 00:28:12,943 --> 00:28:16,363 దాన్ని నేనే రాశాను, అది మన కార్పొరేట్ నియమాలకు విరుద్ధం, 318 00:28:16,446 --> 00:28:18,740 ఇంకా అస్సలు కవిత్వంలానే అనిపించదు. 319 00:28:18,824 --> 00:28:22,828 రెండవ చరణంలో "ఆంబ్రోస్"ది "వాటిని నిషేధించండి" అంటూ ఒక నొప్పించేది ఉంటుంది, 320 00:28:22,911 --> 00:28:26,665 అది విచారకరమైనదే అయినా, కథ సాగాలంటే దాన్ని తప్పక చేర్చాలి. 321 00:28:26,748 --> 00:28:30,502 ఆంబ్రోస్ ని అన్యాయంగా తన కుటుంబమనే తులసీ వనంలో మొలిచిన గంజాయి మొక్క అంటుంటారు. 322 00:28:30,586 --> 00:28:31,587 ఏంటిది? 323 00:28:31,670 --> 00:28:34,590 అతడిని మరింతగా దిగజార్చడం నా ఉద్దేశం కాదు, 324 00:28:34,673 --> 00:28:36,758 -కానీ నా ఉద్దేశంలో మీకు... -"ఈగన్ బింగో"? 325 00:28:37,259 --> 00:28:38,677 హేయ్. ఈగన్ బింగో. 326 00:28:38,760 --> 00:28:42,264 -మనం ఇలా చేయకూడదు కదా? ఇది... -...మనం చేరుకున్నాక... 327 00:28:42,347 --> 00:28:44,183 హేయ్, ఈ ఈగన్ బింగో అంటే ఏంటి? 328 00:28:44,266 --> 00:28:46,810 పర్పెటువిటీ వింగ్ లో బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి. 329 00:28:46,894 --> 00:28:48,896 అదీగాక, అర్వ్ తప్ప మిగతా వాళ్ళందరమూ 330 00:28:48,979 --> 00:28:50,689 దగ్గరవ్వడానికి ఇదొక మంచి అవకాశం. 331 00:29:02,284 --> 00:29:03,535 ఆప్టిక్స్ అండ్ డిజైన్. 332 00:29:04,953 --> 00:29:06,705 మ్యాక్రోడేటా రిఫైన్మెంట్. 333 00:29:08,624 --> 00:29:09,625 బర్ట్. 334 00:29:09,708 --> 00:29:10,709 హాయ్. 335 00:29:11,418 --> 00:29:13,212 మీ సెషన్ బాగా జరిగింది అనుకుంటా. 336 00:29:13,295 --> 00:29:15,005 చాలా బాగా జరిగింది, బాగా ఉపయోగపడింది. 337 00:29:15,088 --> 00:29:16,548 ఏంటి... మీ ఇద్దరూ ఒకరికొకరు తెలుసా? 338 00:29:16,632 --> 00:29:21,595 మేము ఇందాకటి నుండే లూమన్ కళాఖండాల గురించి గొప్పగా చర్చించుకుంటున్నాం. 339 00:29:21,678 --> 00:29:24,431 గుర్తుంచుకో, మనకి ఆ చిన్న సంచులు త్వరలోనే అందించబడతాయి. 340 00:29:24,515 --> 00:29:25,641 సూపర్. 341 00:29:25,724 --> 00:29:27,935 సమాచారానికి థ్యాంక్స్. ఏమైనా పనుందా లేదా ఊరికే అలా బయటకు వచ్చారా? 342 00:29:28,018 --> 00:29:30,854 -డిలన్. -ఏంటి? మీరు చాలా గొప్పవాళ్ళు కదా, 343 00:29:30,938 --> 00:29:34,358 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని అడిగానంతే. మామూలుగా మీ గది నుండి మీరు బయటకు రారు కదా. 344 00:29:34,441 --> 00:29:37,236 టీమ్ బిల్డింగ్ ప్రదేశంలో ఎగ్ డ్రాప్ ఛాలెంజ్ చేస్తున్నాం. 345 00:29:38,153 --> 00:29:40,447 మా శాఖలోని వాళ్లకి తీరిక ఉండదు కనుక, ఇలాంటి ఉత్తేజకర కార్యక్రమాలు అవసరం. 346 00:29:40,531 --> 00:29:43,033 ఎగ్ డ్రాప్ ఛాలెంజ్. దీన్ని నమ్ముతున్నారా మీరు? 347 00:29:43,116 --> 00:29:44,785 -మరి మీరేం చేస్తున్నారు? -ఫెలీషియా. 348 00:29:44,868 --> 00:29:48,038 పర్పెటువిటీ వింగ్ ని చూడటానికి వెళ్తున్నాం. ఈమె మా కొత్త రిఫైనర్, హెల్లి. 349 00:29:48,121 --> 00:29:49,456 -ఆమె ఇక్కడ... -స్వాగతం, హెల్లి. 350 00:29:50,499 --> 00:29:55,671 ఇక మేము బయలుదేరాలి. మా శాఖలో ఎవరూ లేకుంటే బాగుండదు. 351 00:29:56,713 --> 00:29:58,006 మిమ్మల్ని చూడటం సంతోషం, ఓ&డీ. 352 00:30:00,175 --> 00:30:01,510 ఆ గుడ్లు దరిద్రంగా ఉన్నాయి. 353 00:30:07,599 --> 00:30:08,642 అర్వింగ్, పద. 354 00:30:16,650 --> 00:30:17,651 సెత్? 355 00:30:23,615 --> 00:30:24,783 నాటలీ. 356 00:30:24,867 --> 00:30:26,869 హార్మనీ, హలో. 357 00:30:27,494 --> 00:30:30,706 నేను నువ్వు వస్తావని అనుకోలేదు... హెలెనా గురించి వచ్చావా? 358 00:30:31,290 --> 00:30:33,417 లేదు, పీటర్ కిల్మర్ గురించి. 359 00:30:33,500 --> 00:30:36,044 ఇంకా మనతో బోర్డు కూడా ఈ చర్చలో పాల్గొంటోంది. 360 00:31:03,614 --> 00:31:05,532 ముందు నువ్వు మాట్లాడాలని బోర్డు అభిమతం. 361 00:31:05,616 --> 00:31:07,117 అలాగే. తప్పకుండా. 362 00:31:07,701 --> 00:31:09,036 నమస్కారములు. 363 00:31:15,250 --> 00:31:17,669 కిల్మర్ కోసం మేము గాలిస్తూనే ఉన్నాం. 364 00:31:24,426 --> 00:31:26,178 నేను ఒక విషయం చెప్తాను. 365 00:31:26,261 --> 00:31:29,431 కంగారుపెట్టాలని కాదు, కానీ అతను వెళ్లిపోయే ముందు, 366 00:31:29,515 --> 00:31:34,394 అతనిలో ఆందోళనకరమైన లక్షణాలు కనిపించాయి... ఏకీకరణకు సంబంధించినవి. 367 00:31:47,908 --> 00:31:48,909 సరే. 368 00:31:48,992 --> 00:31:52,037 సరే, వేర్పాటు పద్ధతిని పునరుద్ధరించడం 369 00:31:52,120 --> 00:31:55,374 అసాధ్యమని బోర్డు చాలా గట్టిగా చెప్తోంది. 370 00:31:56,291 --> 00:31:57,292 అవును... 371 00:31:57,376 --> 00:32:01,255 అలాగే, ఆ విషయాన్ని ప్రత్యేకమైన అంతస్థును చూసుకొనేవారికి కూడా తెలపాలని చెప్తోంది. 372 00:32:01,338 --> 00:32:02,506 తప్పకుండా. 373 00:32:02,589 --> 00:32:05,592 ఇంకా, మూడు వారాల్లో ముగియనున్న ఈ త్రైమాసికానికి నిర్దేశించిన లక్ష్యాన్ని 374 00:32:05,676 --> 00:32:07,845 ఎండిఆర్ చేరుకొనేలా కూడా చూసుకొనే బాధ్యత తన మీదనే ఉంది. 375 00:32:07,928 --> 00:32:09,596 అవును, తప్పకుండా. 376 00:32:10,514 --> 00:32:15,269 మా చురుకైన కొత్త రిఫైనర్ తో మా ఉత్పాదకత వేగంగా పెరిగింది. 377 00:32:15,853 --> 00:32:18,772 -మరో విషయం, నేను ఒక... -బోర్డు కాల్ నుండి నిష్క్రమించింది. 378 00:32:21,483 --> 00:32:24,069 సరే. థ్యాంక్యూ. 379 00:32:26,071 --> 00:32:28,282 -నేను ఓ విషయం అడగవచ్చా... -ఉంటాను, హార్మనీ. 380 00:32:34,454 --> 00:32:37,833 ఆ డిపార్టుమెంట్లో ఇద్దరే ఉంటారా? ఎప్పుడూ వాళ్ళ ముఖాలు వాళ్లే చూసుకుంటుంటారా? 381 00:32:37,916 --> 00:32:41,128 చాలా వరకు అంతే. అది చాలా ఒంటరిగా అనిపిస్తుంది అనుకుంటా. 382 00:32:41,211 --> 00:32:43,213 ఇంకా అసహజమైనది, విచిత్రమైనది కూడా. 383 00:32:43,297 --> 00:32:44,381 ఓ&డీ బాగానే ఉంటుంది. 384 00:32:44,464 --> 00:32:47,217 అది నిజం కాదు. వాళ్లకి మన విలువలు కూడా పట్టవు. 385 00:32:47,301 --> 00:32:49,261 కియర్ గుణాలవారీగా డిపార్టుమెంట్లను విభజించారు. 386 00:32:49,344 --> 00:32:53,056 మ్యాక్రోడేటాలోని వారు తెలివిమంతులు, నిజాయితీపరులు, కానీ ఓ&డీ వారు క్రూరులు. 387 00:32:53,140 --> 00:32:54,266 మొత్తం ఎన్ని డిపార్టుమెంట్లు ఉన్నాయి? 388 00:32:54,349 --> 00:32:55,475 -ముప్పై దాకా ఉంటాయి. -అయిదు వరకు ఉంటాయి. 389 00:32:55,559 --> 00:32:56,935 అది ఎవరికీ అంత ఖచ్చితంగా తెలీదు. 390 00:32:57,019 --> 00:32:59,897 కొన్ని శతాబ్దాల క్రితం, ఓ&డీ వారు ఇతరులపై చాలా హింసాత్మకరీతిలో దురాక్రమణ చేయబోయారు, 391 00:32:59,980 --> 00:33:01,773 అందుకే ఆ డిపార్టుమెంట్ సంఖ్యను ఇద్దరికి కుదించారు. 392 00:33:01,857 --> 00:33:03,734 అందుకే వాళ్ళు మనల్నందరినీ దూరంగా ఉంచుతున్నారు. 393 00:33:03,817 --> 00:33:05,527 అదంతా కట్టు కథ. 394 00:33:05,611 --> 00:33:06,737 వాళ్లు ఎవరినైనా చంపారా? 395 00:33:06,820 --> 00:33:09,448 లేదు. దురాక్రమణ జరగలేదు. ప్రాణలు కూడా పోలేదు. 396 00:33:09,531 --> 00:33:11,617 అయితే, అందరం కలిసి సరదగా గడపవచ్చు కదా? 397 00:33:12,534 --> 00:33:14,870 అంటే, దురాక్రమణ జరగలేదని నేను 99% నమ్మకంతో చెప్పగలను. 398 00:33:17,247 --> 00:33:20,042 వాళ్లు ఒకవేళ మన మీద దాడి చేస్తే, మనం మార్క్ ని చంపేయాలి. 399 00:33:20,125 --> 00:33:21,251 -అవునా? -అవును. 400 00:33:21,752 --> 00:33:23,712 అలా చేస్తే మనకి పిచ్చి అని, మనం ఎంతకైనా తెగిస్తామని వాళ్లు అనుకుంటారు. 401 00:33:23,795 --> 00:33:25,005 తెలివైన పని. అది చాలా తెలివైన పని. 402 00:33:25,088 --> 00:33:28,091 అంటే, మేమందరం ఒక మూలన నిలబడి, రక్తపు మడుగులో ఉంటామని ఊహించుకుంటున్నా, 403 00:33:28,175 --> 00:33:31,720 అప్పుడు నేను నీ ముఖాన్ని వేసుకొని ఉంటా, వాళ్లు "ఎవరి ముఖం అది?" అని అడుగుతారు. 404 00:33:31,803 --> 00:33:35,057 అప్పుడు నేను "మా జీవితాలని నాశనం చేసిన ఆఖరి వ్యక్తిది," అని అంటాను. 405 00:33:36,391 --> 00:33:38,769 అది నాకెందుకో చాలా బలీయమైన చిత్రంలా అనిపిస్తోంది. 406 00:33:38,852 --> 00:33:42,272 కాకపోతే... వాళ్లు నా ముఖాన్ని గుర్తుపట్టేస్తారు అనుకుంటా. 407 00:33:42,356 --> 00:33:43,857 నా ముఖాన్ని లోపలిది బయటకు కనబడేలా ధరిస్తే మంచిదేమో? 408 00:33:52,741 --> 00:33:53,784 పర్పెటువిటీ వింగ్ 409 00:33:53,867 --> 00:33:54,868 మనం వచ్చేశాం. 410 00:34:00,958 --> 00:34:03,043 అందరి మనస్సులో ఉండే వ్యక్తికి మరణం ఉండదు. - కియర్ ఈగన్ 411 00:34:03,126 --> 00:34:05,921 మనం చరిత్రను తెలుసుకొన్నా, తెలుసుకోకపోయినా అది మనలోనే ఉంటుంది - జేమ్ ఈగన్ 412 00:34:10,676 --> 00:34:13,303 "నా పరిశ్రమలో పని చేసే వ్యక్తుల్లారా, స్వాగతం, 413 00:34:13,846 --> 00:34:16,764 ఇప్పుడు నా సంతతి గురించి తెలుసుకోండి." 414 00:34:19,601 --> 00:34:20,601 వావ్. 415 00:34:21,478 --> 00:34:27,734 ఆయన జేమ్ ఈగన్. ప్రస్తుత సీఈఓ అతనే. చాలా గొప్ప వ్యక్తి. 416 00:34:28,569 --> 00:34:31,530 అందగాడు కూడా. ఆ కనుబొమలు చూడు ఎలా ఉన్నాయో? 417 00:34:54,719 --> 00:34:58,307 మధ్యలో ఉండే ప్రతిమలన్నీ గత ఈగన్ సీఈఓలకి చెందినవి. 418 00:34:59,057 --> 00:35:01,935 కానీ వెనుక ఉండేదంతా కేవలం కియర్ ది మాత్రమే. 419 00:35:25,209 --> 00:35:28,295 నాకు మరణం సమీపిస్తోందని అర్థమైంది, 420 00:35:28,378 --> 00:35:34,593 ఎందుకంటే, జీవితంలో నేను సాధించిన అత్యుత్తమ విజయం ఏంటని అందరూ అడగడం మొదలుపెట్టారు. 421 00:35:35,177 --> 00:35:40,516 నేను చనిపోయాక, నన్ను ఏ విధంగా తలచుకోవాలా అని వాళ్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. 422 00:35:41,266 --> 00:35:48,106 నా జీవితంలో, నేను నాలుగు భాగాలను గుర్తించాను, వాటిని భావావేశాలని అంటాను, 423 00:35:48,190 --> 00:35:52,236 వాటి నుండే మానవుడు ఉద్భవించాడు. 424 00:35:52,819 --> 00:35:58,242 బాధ. సంతోషం. భయం. క్రూరత్వం. 425 00:35:58,325 --> 00:35:59,618 సీఈఓ 1865-1939 కియర్ ఈగన్ 1841-1939 426 00:35:59,701 --> 00:36:05,541 ప్రతీ వ్యక్తి గుణం, ఈ భాగాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. 427 00:36:05,624 --> 00:36:07,292 సీఈఓ 1959-1976 బెయిర్డ్ ఈగన్ 1902-1976 428 00:36:07,376 --> 00:36:11,171 నేను నా అంతరంగం లోలోతులకు వెళ్లి ఆలోచించి, వాటిని ఆధీనంలోకి తెచ్చుకున్నాను. 429 00:36:11,255 --> 00:36:12,881 సీఈఓ 1987-1999 ఫిలిప్ "పిప్" ఈగన్ 1937-1999 430 00:36:12,965 --> 00:36:18,428 నాలాగే మీరు కూడా మీ భావావేశాలను వశపరుచుకుంటే, అప్పుడు ఈ ప్రపంచం... 431 00:36:18,512 --> 00:36:19,972 సీఈఓ 1976 - 1987 గెర్హార్ట్ ఈగన్ 1920-1991 432 00:36:20,055 --> 00:36:21,306 ...మీ గుప్పెట్లోకి వచ్చేస్తుంది. 433 00:36:21,390 --> 00:36:25,102 ఈ గొప్ప పవిత్రమైన శక్తినే 434 00:36:25,185 --> 00:36:30,482 నా సంతతికంతటికీ అందించాలని కోరుకుంటున్నాను. 435 00:36:31,066 --> 00:36:32,609 సీఈఓ 1941-1959 మర్టుల్ ఈగన్ 1886-1960 436 00:36:32,693 --> 00:36:34,862 ఒక ఈగన్ గా ఉండాలంటే, 437 00:36:34,945 --> 00:36:39,783 అది ఈగన్ వారసులైనా సరే, లేదా లూమన్ సంస్థలో పని చేసేవారైనా సరే, 438 00:36:39,867 --> 00:36:42,744 వారు కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి, 439 00:36:42,828 --> 00:36:47,583 ఆ విలువలను మేము ఎంతో విలువైనవని నమ్మి, ఎప్పట్నుంచో పాటిస్తూ వస్తున్నాము, 440 00:36:47,666 --> 00:36:51,795 అలాగే అవే ఒకరోజున ఈ లోకానికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి అనుకుంటున్నాను. 441 00:36:51,879 --> 00:36:54,298 ఆ విలువలు మా రక్తంలోనే ఉన్నాయి, 442 00:36:54,381 --> 00:36:56,091 -కియర్ నుండి... -వావ్, నీకు ఒకటి దొరికిందిగా. 443 00:36:56,175 --> 00:36:58,468 ...మాకు అవి వారసత్వంగా లభించాయి. 444 00:36:58,552 --> 00:37:00,846 -మీ కన్నీళ్లను మీరు దాచుకోనక్కర్లేదు. -నా చిన్నతనంలో, 445 00:37:01,513 --> 00:37:03,140 మా నాన్న నా చెవిలో చెప్పేవాడు... 446 00:37:03,223 --> 00:37:05,726 ఆమె తర్వాత అయిదు సీఈఓలు వచ్చారు. 447 00:37:07,102 --> 00:37:08,729 ఆమె తొలి మహిళా సీఈఓ. 448 00:37:09,479 --> 00:37:14,359 ఆమెకి ఏడు ఏళ్లు ఉన్నప్పుడు, ఆమె నాన్న తను మొదటి మహిళా సీఈఓ అవుతుందని చెప్పారు. 449 00:37:14,443 --> 00:37:16,069 దార్శకినత. జోష్. 450 00:37:16,153 --> 00:37:17,696 -అది భలేగా ఉంది కదా? -తెలివి. 451 00:37:17,779 --> 00:37:19,031 -అది చాలా బాగుంది. -ఉల్లాసం. 452 00:37:19,656 --> 00:37:22,910 నాకు కూడా నా చిన్నతనం గుర్తుంటే బాగుంటుందని దీని వల్ల నాకు అనిపిస్తుంది. 453 00:37:22,993 --> 00:37:27,789 చురుకుదనం. సత్ప్రవర్తన. సమర్థత. 454 00:37:28,624 --> 00:37:33,962 ఎవరికైనా చరిత్ర లేకపోవడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. 455 00:37:34,463 --> 00:37:40,010 చరిత్ర మనకి ఒక గుర్తింపును ఇస్తుంది. మనకి సందర్భాన్ని, రూపును ఇస్తుంది. 456 00:37:40,677 --> 00:37:44,932 కానీ ఆ బల్ల మీద లేచినప్పుడు, నాకు అవన్నీ దూరమైపోయాయి. 457 00:37:47,017 --> 00:37:52,189 కానీ, నేను 1866 నుండి మానవజాతి శ్రేయస్సు కోసం పాటుపడే సంస్థలో 458 00:37:52,272 --> 00:37:58,278 పని చేస్తున్నానని తెలుసుకున్నాను. 459 00:37:59,029 --> 00:38:00,113 చూడు. 460 00:38:00,197 --> 00:38:05,536 ఈ నవ్వులన్నీ బయటి వ్యక్తులకి చెందినవి. 461 00:38:06,245 --> 00:38:09,414 లూమన్ ఇండస్ట్రీస్ చేయూతని ఇచ్చినవారివి. 462 00:38:10,082 --> 00:38:12,417 ఈ నవ్వుల వీడియోలన్నీ ఎప్పటికప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. 463 00:38:12,501 --> 00:38:16,797 ఈ చిరునవ్వుల సంఖ్య కోట్లలో ఉంటుంది. 464 00:38:18,549 --> 00:38:20,342 అయితే మనది పళ్లకి సంబంధించిన సంస్థనా? 465 00:38:20,425 --> 00:38:21,552 కాదు. 466 00:38:21,635 --> 00:38:24,638 నీకు కూడా ఇప్పుడు చరిత్ర ఉందని చెప్తున్నాను. 467 00:38:24,721 --> 00:38:27,266 -అది కూడా ఒక మంచి చరిత్ర. -అందులో చాలా పరమార్థం ఉందని... 468 00:38:27,349 --> 00:38:28,433 ఈ నోళ్ల గోడను వాళ్లు ఎప్పటికప్పుడు మారుస్తుంటారా? 469 00:38:28,934 --> 00:38:31,645 దీని పేరు "నోళ్ల గోడ" కాదు. 470 00:38:31,728 --> 00:38:33,647 ఓరి దేవుడా, నాకు ఇష్టమైన అమ్మాయి నవ్వు కూడా ఇక్కడ ఉందే. 471 00:38:34,189 --> 00:38:36,275 -మనమిక బయలుదేరుదామా? -ఇప్పుడే కదా మనం వచ్చింది. 472 00:38:38,193 --> 00:38:40,654 ఆమె కియర్ కి సంబంధించింది ఇంకా చూడను కూడా లేదు. 473 00:38:44,867 --> 00:38:45,868 గెర్హార్ట్. 474 00:38:48,787 --> 00:38:51,790 సరదాకి లూమన్ ఇచ్చిన నిర్వచనం కియర్ ఈగన్ ఇంటి ప్రతిరూపం 475 00:39:00,090 --> 00:39:02,718 -దేవుడా. -కాదు, కియర్. 476 00:39:03,927 --> 00:39:04,970 ఇఫి అతని ఇల్లా? 477 00:39:05,053 --> 00:39:07,055 అచ్చుగుద్ధినట్టు అలాగే ఉండే రూపం. 478 00:39:07,139 --> 00:39:08,140 చాలా బాగుంది కదా? 479 00:39:09,266 --> 00:39:11,268 అవును, చాలా బాగుంది. 480 00:39:37,294 --> 00:39:40,047 కియర్ ఈగన్ మంచం మీద వాలవద్దు 481 00:39:40,130 --> 00:39:45,219 కియర్ యొక్క పడక గది, ఆయన తదనంతరం అది నిజంగా ఇలాగే ఉండవచ్చు. 482 00:39:49,598 --> 00:39:50,974 ఈ పడక గది చాలా బాగుంది. 483 00:39:51,975 --> 00:39:55,687 నాకు ఈ చోటు నచ్చదు. ఇది 19వ శతాబ్దపు గదిలా ఉంటుంది. 484 00:39:55,771 --> 00:39:59,274 ఇదేదో మందు పార్టీ అనుకోకుండా మామూలుగా ప్రవర్తించండి. 485 00:39:59,358 --> 00:40:01,568 అలా అంటావేంటి. ఇప్పటిదాకా, నేను చాలా పవిత్రంగా చూస్తూ వచ్చాను. 486 00:40:03,487 --> 00:40:04,488 -మార్క్. -ఏంటి? 487 00:40:06,949 --> 00:40:10,744 నువ్వు... ఆ బెడ్ మీద కూర్చోబోతున్నావా? 488 00:40:10,827 --> 00:40:13,497 లేదు. ఆ? అస్సలు కాదు. 489 00:40:15,874 --> 00:40:18,752 నీ జేబులో ఏముంది, మార్క్? ఏముంది? 490 00:40:20,712 --> 00:40:21,713 నేను... 491 00:40:22,589 --> 00:40:26,218 అయ్య బాబోయ్, మార్క్. ఇప్పటికీనా? 492 00:40:27,845 --> 00:40:29,680 ఇది... కేవలం సరదాకే. 493 00:40:29,763 --> 00:40:31,265 ఇది పర్పెటువిటీ వింగ్. 494 00:40:31,974 --> 00:40:33,684 ఇది ఈగన్ల చరిత్ర. 495 00:40:33,767 --> 00:40:38,105 ఇది లూమన్ యొక్క అస్తిత్వం, ఆ సంస్థ విలువలకు ప్రతిరూపం, 496 00:40:38,188 --> 00:40:39,565 అంతే కానీ బింగో ఆట కానే కాదు. 497 00:40:39,648 --> 00:40:43,277 చూడు, "మనస్సులో లాదకరమైన హాస్య చతురత ఎప్పుడూ ఉండాలి," అని కియర్ అన్నాడు. 498 00:40:44,194 --> 00:40:45,863 ట్రయనీకి కూడా ఇదే ఒకటి ఇచ్చావా? చెప్పు. 499 00:40:47,447 --> 00:40:48,448 ఇచ్చే ఉంటావులే. 500 00:40:49,867 --> 00:40:52,035 ఆమె ఇక్కడ పరమార్థం తెలుసుకోవాలని తహతహలాడుతోంది. 501 00:40:52,119 --> 00:40:54,705 కానీ నువ్వు మన వ్యవస్థాపకుని సందేశాన్ని జోకులతో, అగౌరవంతో 502 00:40:54,788 --> 00:40:57,207 మలినం చేశావు. 503 00:40:57,291 --> 00:41:01,253 తన డిపార్టుమెంట్ చీఫ్ నుండి ఆమె ఆశించేది ఇదేనా? 504 00:41:01,336 --> 00:41:03,172 హేయ్, నేనేమీ ఏరికోరి డిపార్టుమెంట్ చీఫ్ కాలేదు. 505 00:41:03,255 --> 00:41:05,924 పీటీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోవాలని నేను కోరుకోలేదు, ఇక... 506 00:41:10,888 --> 00:41:11,889 హెల్లి? 507 00:41:13,724 --> 00:41:14,725 అబ్బా. 508 00:41:15,517 --> 00:41:16,518 హెల్లి? 509 00:41:17,269 --> 00:41:18,854 ఓరి నాయనా. 510 00:41:47,090 --> 00:41:48,091 హెల్లి! 511 00:41:52,596 --> 00:41:54,765 ఇది... అయ్యబాబోయ్. 512 00:42:15,869 --> 00:42:16,870 హెల్లి! 513 00:42:30,175 --> 00:42:31,385 హెల్లి! 514 00:42:36,640 --> 00:42:37,641 హెల్లి! 515 00:42:39,726 --> 00:42:40,686 ఇక్కడికి ఎప్పుడూ రావద్దు 516 00:42:40,769 --> 00:42:41,770 అయ్యో! 517 00:42:43,939 --> 00:42:45,816 ఏం చేస్తున్నావు, హెల్లి? 518 00:42:57,911 --> 00:42:59,663 దయచేసి ఇటువైపుకు రండి, హెల్లీ ఆర్. 519 00:43:03,876 --> 00:43:06,420 ప్రత్యేక అంతస్థు పరిమితి అధికారమున్న వారికే ప్రవేశం 520 00:43:39,703 --> 00:43:40,704 లోపలికి పదండి. 521 00:44:14,947 --> 00:44:16,949 నిన్ను ఇక్కడ చూడాల్సి రావడం నాకు చాలా బాధగా ఉంది, హెల్లి. 522 00:44:21,745 --> 00:44:22,746 ట్రిపుల్ యాంటిబయాటిక్ డిస్ ఇన్ఫెక్టెంట్ 523 00:44:27,835 --> 00:44:29,503 నువ్వు సర్దుకుపోతావని భావించాను. 524 00:44:32,089 --> 00:44:35,342 నీకు సౌకర్యంగా ఉండేలా చేయడానికి మార్క్ చాలా కష్టపడుతున్నాడని నాకు తెలుసు. 525 00:44:43,934 --> 00:44:48,772 నువ్వు తెలివైనవాడిలానే ఉన్నావు. ఇదంతా ఎంత అస్తవ్యస్తంగా ఉందో నీకు తెలియట్లేదా? 526 00:44:49,273 --> 00:44:50,691 -ఇలా బందీగా... -ఇప్పుడు ఆ చర్చ వద్దు, హెల్లి. 527 00:44:53,110 --> 00:44:55,237 కూర్చో. దయచేసి కూర్చో. 528 00:45:11,545 --> 00:45:13,088 చేతులను బల్ల మీద ఉంచు. 529 00:45:52,461 --> 00:45:54,963 నేను హెల్లి ఆర్ కోసం పశ్చాత్తాప ప్రకటనను తెర మీదికి ప్రవేశపెడుతున్నాను. 530 00:46:01,553 --> 00:46:02,554 ఏంటిది? 531 00:46:06,225 --> 00:46:07,226 దాన్ని చదువు. 532 00:46:10,687 --> 00:46:11,688 నేను చదవను. 533 00:46:13,273 --> 00:46:15,275 కుదరదు. చదువు. 534 00:46:21,823 --> 00:46:25,369 "ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి నన్ను క్షమించండి. 535 00:46:26,411 --> 00:46:29,831 నా చర్యలకు ఎవరైనా బాధపడాల్సి వస్తే, అది నేనే పడాలి, 536 00:46:29,915 --> 00:46:32,626 వాటి దుష్పరిమాణాన్ని కూడా నేనే భరించాలి. 537 00:46:33,836 --> 00:46:36,505 నేను పట్టుబడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను, 538 00:46:36,588 --> 00:46:38,966 ఆ దైవ సంభూతుని చేతులే నా పతనాన్ని అడ్డుకున్నాయి. 539 00:46:39,633 --> 00:46:41,760 అందుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను." 540 00:46:45,889 --> 00:46:47,391 నువ్వు దాన్ని మనస్ఫూర్తిగా చెప్పలేదు. 541 00:46:49,351 --> 00:46:50,352 ఏంటి? 542 00:46:52,062 --> 00:46:53,230 మళ్లీ చెప్పు. 543 00:46:56,024 --> 00:46:58,694 "ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి నన్ను క్షమించండి. 544 00:47:00,112 --> 00:47:02,990 నా చర్యలకు ఎవరైనా బాధపడాల్సి వస్తే, అది నేనే పడాలి, 545 00:47:04,032 --> 00:47:07,327 వాటి దుష్పరిమాణాన్ని కూడా నేనే భరించాలి. 546 00:47:07,911 --> 00:47:09,955 నేను పట్టుబడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను, 547 00:47:10,539 --> 00:47:13,208 ఆ దైవ సంభూతుని చేతులే నా పతనాన్ని అడ్డుకున్నాయి. 548 00:47:14,042 --> 00:47:16,879 అందుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను." 549 00:47:23,260 --> 00:47:24,428 మళ్లీ ఇంకోసారి చెప్పు. 550 00:47:27,181 --> 00:47:28,182 ఓరి నాయనోయ్. 551 00:47:33,687 --> 00:47:34,688 ఇవాళ చాలా సరదాగా గడిచింది. 552 00:47:36,648 --> 00:47:37,649 మళ్లీ రేపు కలుద్దాం. 553 00:47:39,651 --> 00:47:40,652 అలాగే. 554 00:47:42,362 --> 00:47:43,614 లైటులన్నీ ఆపివేయనా? 555 00:47:44,907 --> 00:47:45,908 అలాగే. 556 00:49:05,571 --> 00:49:07,030 మనందరం అక్కడ లేము కనుక మనం ఇక్కడ ఉన్నాం 557 00:49:07,114 --> 00:49:08,115 నరకానికి దారి అయిన... తీగ 558 00:49:08,198 --> 00:49:09,241 పర్పెటువిటీ వింగ్ 559 00:49:09,324 --> 00:49:10,742 కొందరు ఇక్కడ ఉంటూ ఉండవచ్చు 560 00:49:30,137 --> 00:49:34,057 బ్రేక్ రూమ్ 561 00:49:41,231 --> 00:49:44,109 మెదడు 562 00:50:02,169 --> 00:50:05,964 నా దగ్గర టోకెన్లు లేవు. టోకెన్లు లేకుండా నేను తినలేను. 563 00:50:13,639 --> 00:50:14,640 హేయ్! 564 00:50:15,724 --> 00:50:17,434 నాకు తినడానికి టోకెన్లు కావాలి! 565 00:50:27,152 --> 00:50:28,028 అయ్య బాబోయ్. 566 00:51:00,602 --> 00:51:02,604 లూమన్ 567 00:51:34,386 --> 00:51:35,387 పీటీ? 568 00:51:41,602 --> 00:51:42,603 పీటీ? 569 00:53:05,936 --> 00:53:07,354 సరే మరి. నిదానంగా రండి. 570 00:53:11,692 --> 00:53:13,652 ఆయన ఎటు వైపు నుండి వచ్చారో మీరేమైనా గమనించారా? 571 00:53:15,737 --> 00:53:17,781 నేను వెళ్లి స్ట్రెచర్ తీసుకొని వెంటనే వచ్చేస్తాను. 572 00:53:18,323 --> 00:53:19,616 ఇతను ఎవరో చూసి చెప్పగలవా? 573 00:53:23,245 --> 00:53:26,540 బాత్రూమ్ రోబ్ లో వచ్చాడంటే ఇక్కడి వాడే అయ్యుంటాడు. అంతే తెలుస్తోంది. 574 00:53:38,594 --> 00:53:39,803 బాబోయ్. అతను కుప్పకూలిపోయాడు. 575 00:53:39,887 --> 00:53:42,014 సర్, సర్. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? 576 00:53:42,097 --> 00:53:43,682 తెచ్చారా? కాస్త వెనక్కి నిలబడండి. 577 00:53:43,765 --> 00:53:48,562 హా, డిస్పాచ్. 42వ రోడ్డులో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. 578 00:53:48,645 --> 00:53:49,897 దయచేసి వారిని పంపండి. 579 00:53:51,523 --> 00:53:53,692 -శ్వాస ఆడుతోందా? -లేదు, బాసూ. 580 00:53:53,775 --> 00:53:55,110 సరే. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో చెప్పు. 581 00:53:56,820 --> 00:53:59,239 -మీరు బాగానే ఉన్నారా? -బండి ఎక్కించండి. 582 00:56:32,351 --> 00:56:34,353 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య