1 00:01:31,216 --> 00:01:34,052 నువ్వు నాకు చివరిగా చెప్పినదేంటో గుర్తుందా? 2 00:01:38,640 --> 00:01:40,100 "తను బతికే ఉంది." 3 00:01:42,227 --> 00:01:44,313 కోల్డ్ హార్బర్ ని పూర్తి చేసేశావా? 4 00:01:48,567 --> 00:01:50,110 నేనెక్కడ ఉన్నాను? 5 00:01:50,611 --> 00:01:52,571 ఇది ప్రసవాల కోసం ఉపయోగించే క్యాబిన్. 6 00:01:55,282 --> 00:01:57,700 నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? నువ్వు ఎందుకు ఉన్నావు ఇక్కడ? 7 00:01:57,701 --> 00:01:59,244 కోల్డ్ హార్బర్. 8 00:01:59,745 --> 00:02:01,538 దాన్ని పూర్తి చేశావా? 9 00:02:05,876 --> 00:02:06,919 లేదు. 10 00:02:09,128 --> 00:02:11,548 అయితే, తను బతికే ఉంటుంది. 11 00:02:13,133 --> 00:02:15,093 మనం తనని కాపాడవచ్చు. 12 00:02:16,720 --> 00:02:17,596 ఎవరిని? 13 00:02:19,223 --> 00:02:20,641 మిస్ కేసీని. 14 00:02:21,683 --> 00:02:22,684 తనే జెమ్మా. 15 00:02:25,229 --> 00:02:29,399 అక్కడ ఒక హాల్ వే ఉంది. అది మిగతా వాటిలా ఉండదు. 16 00:02:30,067 --> 00:02:32,319 అది పొడవుగా, చీకటిగా ఉంటుంది. అది రహస్యమైనది. 17 00:02:34,571 --> 00:02:36,198 అర్వింగ్ చిత్రాల్లో అదే ఉంది. 18 00:02:37,699 --> 00:02:38,784 ఏంటి? 19 00:02:40,911 --> 00:02:43,038 ఆ చిత్రాల్లో లిఫ్ట్ కిందకు వెళ్తూ ఉంటుంది. 20 00:02:46,458 --> 00:02:47,835 అది ఎక్కడుందో మాకు తెలుసు. 21 00:02:55,467 --> 00:02:58,470 పార్టీలో నువ్వు భలే గమ్మతైన స్పీచ్ ఇచ్చావు. 22 00:03:06,270 --> 00:03:08,772 దాని తర్వాత, నీపై కోపం వచ్చింది కూడా. 23 00:03:12,860 --> 00:03:15,153 కొవ్వొత్తుల డబ్బాని విసిరిపారేశాను. 24 00:03:19,366 --> 00:03:21,577 బాబోయ్, ఇంత విచిత్రంగా ఉన్నావేంటి! 25 00:03:47,060 --> 00:03:49,563 నా కూతురిపై నాకు ప్రేమ లేదు. 26 00:03:54,443 --> 00:03:57,154 ఒకప్పుడు తనలో నాకు కియర్ కనిపించేవాడు, 27 00:03:58,739 --> 00:04:00,991 కానీ తను పెరిగి పెద్దయ్యేటప్పుడు కనిపించడం మానేశాడు. 28 00:04:04,161 --> 00:04:05,871 ఆదర్శ తండ్రిలా ఉన్నావుగా. 29 00:04:07,748 --> 00:04:10,209 రహస్యంగా కొందరితో పిల్లలను కన్నా. 30 00:04:12,294 --> 00:04:14,379 కానీ ఆ పిల్లల్లో కూడా అతను కనిపించలేదు. 31 00:04:19,760 --> 00:04:21,887 ఇంతలో మళ్ళీ కనిపించడం మొదలుపెట్టాడు. 32 00:04:25,265 --> 00:04:26,391 నీలో. 33 00:04:29,186 --> 00:04:31,897 నువ్వు, నీ కుటుంబం కలిసి నరకాన్ని సృష్టించారు, అందులో నువ్వు కూడా మాడి మసి అయిపోతావు. 34 00:04:41,323 --> 00:04:42,824 అడుగో కియర్. 35 00:04:45,702 --> 00:04:48,080 రేపు చాలా ప్రత్యేకమైన రోజు. 36 00:04:51,834 --> 00:04:52,835 హేయ్! 37 00:04:55,128 --> 00:04:56,839 ఎందుకు వచ్చావు ఇక్కడికి? 38 00:04:57,840 --> 00:04:59,508 నేను ఏం చేసి పెట్టాలి నీకు? 39 00:05:03,428 --> 00:05:06,347 అయితే, నేను కోల్డ్ హార్బర్ ని పూర్తి చేసినప్పుడు, 40 00:05:06,348 --> 00:05:10,768 వాళ్లొక పరీక్ష జరిపి, తనని చంపేస్తారా? 41 00:05:10,769 --> 00:05:16,357 ఆ ఫైల్ అయ్యాక, నువ్వు వీలైనంత త్వరగా ఆ చీకటి హాల్ వేకి చేరుకొని, 42 00:05:16,358 --> 00:05:18,317 టెస్టింగ్ ఫ్లోర్ కి వెళ్ళిపోవాలి. 43 00:05:18,318 --> 00:05:22,322 ఆ ఫైల్ పూర్తయ్యేదాకా నిన్ను ఎండిఆర్ బయటకు పంపరు. 44 00:05:23,073 --> 00:05:25,533 సరే, కానీ టెస్టింగ్ ఫ్లోర్ కి వెళ్ళాక తను ఎక్కడ ఉంటుందో ఎలా తెలుస్తుంది? 45 00:05:25,534 --> 00:05:26,701 అది నీకు తెలీదు. 46 00:05:26,702 --> 00:05:28,119 - నాకు తెలీదా? - అవును. 47 00:05:28,120 --> 00:05:31,707 నీ చిప్ ని ఆ అంతస్థుకు మాత్రమే లింక్ చేశారు. 48 00:05:32,207 --> 00:05:35,252 టెస్టింగ్ ఫ్లోర్ కి వెళ్ళాక, నువ్వు మళ్ళీ పనియేతర అవతారం అయిపోతావు. 49 00:05:36,670 --> 00:05:39,505 అతనే జెమ్మా ఎక్కడుందో కనిపెట్టి, తనని ప్రత్యేకమైన అంతస్థుకి తీసుకెళ్తాడు. 50 00:05:39,506 --> 00:05:43,468 అక్కడి నుండి నువ్వు తనని ఎగ్జిట్ మెట్ల దగ్గరికి తీసుకెళ్ళాలి. 51 00:05:46,054 --> 00:05:47,097 సరే. ఓకే. 52 00:05:50,100 --> 00:05:51,185 మార్క్... 53 00:05:53,061 --> 00:05:55,606 ఇదంతా నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందని తెలుసు. 54 00:05:57,733 --> 00:05:59,942 కానీ తను బతికే ఉందని మనం నిరూపించగలిగితే, 55 00:05:59,943 --> 00:06:02,696 వాళ్ళు తనని కిడ్నాప్ చేశారని మనం నిరూపించగలిగితే, 56 00:06:03,947 --> 00:06:05,449 వాళ్ళ కంపెనీ మూతపడిపోతుంది. 57 00:06:14,374 --> 00:06:17,044 మరి మా పరిస్థితి ఏంటి? 58 00:06:18,712 --> 00:06:19,796 అంటే? 59 00:06:22,966 --> 00:06:28,388 లూమన్ మూతపడిపోతే, ప్రత్యేకమైన అంతస్థులో ఉండే పని అవతారాల సంగతి ఏంటి? 60 00:06:33,352 --> 00:06:34,269 హా. 61 00:06:46,490 --> 00:06:48,866 - నా జీవితం అర్పించేయమంటున్నారా? - లేదు. 62 00:06:48,867 --> 00:06:50,660 అక్కడ ఉండే వాళ్ళ జీవితాలన్నింటినీ అర్పించేయమంటున్నారా? 63 00:06:50,661 --> 00:06:52,454 లేదు, అదంత తేలికైన విషయం కాదు. 64 00:06:54,623 --> 00:06:57,668 అది కూడా మీకు కావాల్సిన ఒకే ఒక్క మనిషిని కాపాడటానికి. 65 00:06:58,794 --> 00:07:01,505 నీ జీవితం ఏమీ ముగిసిపోదు. 66 00:07:04,842 --> 00:07:05,884 నిజంగా? 67 00:07:07,344 --> 00:07:08,345 అవును. 68 00:07:10,097 --> 00:07:13,058 నీతో ఇంకొకరు మాట్లాడాలనుకుంటున్నారు. 69 00:07:25,612 --> 00:07:29,700 సరే, ఇక్కడ ఉండే ప్లే బటన్ ని నొక్కు. 70 00:07:43,755 --> 00:07:44,923 దాన్ని చూడు. 71 00:07:46,091 --> 00:07:50,971 నీ రెస్పాన్స్ ని రికార్డ్ చేసి, బయటకు వెళ్ళు. 72 00:07:53,932 --> 00:07:55,516 మేము కిందే ఉంటాం, సరేనా? 73 00:07:55,517 --> 00:07:56,602 సరే. 74 00:08:19,708 --> 00:08:22,169 హేయ్, నేను... 75 00:08:22,836 --> 00:08:24,546 నేనెవరో నీకు తెలుసు అనుకుంటా. 76 00:08:25,881 --> 00:08:28,424 నువ్వు డెవన్ తో, ఇంకా మిసెస్ సెల్... 77 00:08:28,425 --> 00:08:29,927 మిస్ కొబెల్ తో మాట్లాడే ఉంటావు. 78 00:08:32,221 --> 00:08:33,347 కాబట్టి... 79 00:08:33,931 --> 00:08:36,725 మేము ఏం చేయమంటున్నామో నీకు అర్థమయ్యే ఉంటుంది. 80 00:08:38,644 --> 00:08:40,729 కానీ అన్నింటికన్నా ముందు, 81 00:08:41,230 --> 00:08:45,526 నీకు సారీ చెప్పాలి. 82 00:08:46,693 --> 00:08:52,199 నేను కొన్నింటి నుండి తప్పించుకోవడానికి నేను నిన్ను ఒక ఖైదీగా సృష్టించా. 83 00:08:53,450 --> 00:08:57,245 నువ్వు ఆనందంగా ఉంటావని, పని అవతారాలకి ఏ లోటూ ఉండదని లూమన్ నాకు చెప్పింది, 84 00:08:57,246 --> 00:08:59,330 వాళ్ళ మాట నేను నమ్మిన పాపానికి, 85 00:08:59,331 --> 00:09:01,708 రెండు సంవత్సరాలుగా నీకు నరకం కనిపిస్తోంది. 86 00:09:04,294 --> 00:09:06,338 వాళ్ళు నిన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. 87 00:09:06,964 --> 00:09:12,636 నేను నీతో మాట్లాడాలని అనుకోవడానికి, ఆ తప్పును సరిదిద్దుకోవాలనుకోవడం కూడా ఒక కారణం. 88 00:09:14,388 --> 00:09:18,516 మనకి చాలా విషయాలు కామన్ గా ఉన్నాయి కాబట్టి, 89 00:09:18,517 --> 00:09:22,104 ఆ అవకాశం నువ్వు నాకు ఇస్తావని ఆశిస్తున్నా. 90 00:10:43,685 --> 00:10:45,270 ప్లే చేయండి 91 00:10:47,272 --> 00:10:48,315 హాయ్. 92 00:10:50,817 --> 00:10:53,611 వావ్, నీతో... నీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. 93 00:10:53,612 --> 00:10:55,030 అయ్య బాబోయ్. 94 00:10:55,656 --> 00:10:58,742 సారీ దాకా వెళ్ళిపోయావు, కాబట్టి... 95 00:11:01,828 --> 00:11:02,829 థ్యాంక్యూ. 96 00:11:05,582 --> 00:11:09,253 "నరకం" అని అనలేములే. 97 00:11:11,213 --> 00:11:14,591 ఎందుకంటే, మేము ఉన్న వాటితోనే ఎలాగోలా లాగించేయాలని చూస్తాం... 98 00:11:15,884 --> 00:11:17,469 ఒక సంపూర్ణ జీవితం జీవించడానికి, 99 00:11:19,137 --> 00:11:21,682 అందుకే నువ్వు అడిగేది నాకు భయం కలిగిస్తోంది. 100 00:11:22,808 --> 00:11:26,603 ఎందుకంటే, ఈ జీవితం ఎలా ఉన్నా కానీ... 101 00:11:28,021 --> 00:11:29,857 మాకు ఉండే ఏకైక జీవితం ఇదే, 102 00:11:30,440 --> 00:11:33,402 దాన్ని అంతం చేసుకోవాలని మాకు లేదు. 103 00:11:34,069 --> 00:11:35,529 అర్థమైందా? 104 00:12:06,351 --> 00:12:07,686 అర్థమైంది. 105 00:12:08,187 --> 00:12:09,730 నువ్వు చెప్పినదానిలో నిజం ఉంది. 106 00:12:10,606 --> 00:12:14,985 నీ స్థానంలో నేను ఉన్నా, అదే చెప్పి ఉండేవాడిని. 107 00:12:16,904 --> 00:12:20,991 లూమనే నీ జీవితం కావాల్సిన పని లేదు. 108 00:12:22,576 --> 00:12:25,828 ఈమధ్య నీకు కొన్ని ఫ్లాషెస్ వస్తూ ఉండుంటాయి. 109 00:12:25,829 --> 00:12:28,039 బయట ఉన్న నా ప్రపంచానికి సంబంధించినవి. 110 00:12:28,040 --> 00:12:29,958 మీ ప్రపంచానికి సంబంధించినవి కూడా నాకు కనిపిస్తున్నాయి. 111 00:12:30,834 --> 00:12:34,754 "రీఇంటిగ్రేషన్" అనే ప్రక్రియ ద్వారా అది సాధ్యమవుతుంది. 112 00:12:34,755 --> 00:12:39,092 అది నీ జ్ఞాపకాలని, నా జ్ఞాపకాలని కలిపి మనిద్దరినీ ఒకే వ్యక్తిగా చేస్తుంది. 113 00:12:40,385 --> 00:12:44,138 మీ అందరి విషయంలో చాలా అన్యాయం జరుగుతోందని నాకనిపించింది, అందుకే ఇది ప్రారంభించా, 114 00:12:44,139 --> 00:12:48,852 నా భార్య బయటకి వచ్చేశాక, ఆ ప్రక్రియని పూర్తి చేస్తానని మాటిస్తున్నా. 115 00:12:50,521 --> 00:12:52,314 ఎందుకంటే, ఈ జీవితం, ఈ మన జీవితం... 116 00:12:54,149 --> 00:12:55,901 మనిద్దరిదీ. 117 00:12:57,569 --> 00:12:59,905 దాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నా. 118 00:13:11,291 --> 00:13:14,168 సరే. కానీ, అసలు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? 119 00:13:14,169 --> 00:13:18,465 ఒకే శరీరంలో నీకు కుడి భాగం, నాకు ఎడమ భాగం దక్కుతుందా? లేదంటే... 120 00:13:19,424 --> 00:13:20,842 నాకు పై భాగం, నీకు కింది భాగం దక్కుతుందా? నాకు... 121 00:13:20,843 --> 00:13:22,510 - అలా కాదు. - అర్థం చేసుకోవాలనుంది నాకు. 122 00:13:22,511 --> 00:13:25,596 ఇక్కడ శరీరంలో నీకొక భాగం, నాకొక భాగం అని కాదు. 123 00:13:25,597 --> 00:13:29,475 మనిద్దరమూ అన్నమాట. మనిద్దరమూ కలిసి ఒక సంపూర్ణ వ్యక్తి అవుతాం అన్నమాట. 124 00:13:29,476 --> 00:13:34,480 అంటే, మనిద్దరి జ్ఞాపకాలు, మనిద్దరి క్షోభ, 125 00:13:34,481 --> 00:13:36,650 అవే కాకుండా, మనిద్దరికీ జరిగిన మంచివి కూడా. 126 00:13:40,821 --> 00:13:42,030 సరే, కానీ... 127 00:13:42,781 --> 00:13:47,159 నువ్వు నాకన్నా 20 రెట్లు ఎక్కువ కాలం జీవించావు, 128 00:13:47,160 --> 00:13:51,455 కాబట్టి మనిద్దరి కలయికతో ఏర్పడే ఈ వ్యక్తిలో 129 00:13:51,456 --> 00:13:55,002 నాకన్నా నువ్వే ఎక్కువ ఉంటావని అనిపిస్తోంది. 130 00:13:59,214 --> 00:14:01,008 అలా జరగదు అనుకుంటా. 131 00:14:03,093 --> 00:14:05,012 సరే. ఇంకెలా జరుగుతుందంటావు? 132 00:14:28,243 --> 00:14:29,244 చూడు... 133 00:14:33,332 --> 00:14:37,252 జెమ్మా నాకు దూరమైపోయిందని రెండేళ్లు బాధపడ్డాను. 134 00:14:43,050 --> 00:14:46,345 నా టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయాను నేను... 135 00:14:48,931 --> 00:14:53,435 ఎందుకంటే, పనికి తప్పతాగి వెళ్ళేవాడిని. 136 00:15:00,150 --> 00:15:03,153 తన వస్తువులన్నీ బేస్మెంటులో దాచేశాను... 137 00:15:05,364 --> 00:15:08,158 ఎందుకంటే, తను అసలు లేదన్నట్టు ఉండటమే నాకు తేలిక అనిపించింది. 138 00:15:14,081 --> 00:15:16,583 ఆ బాధ నీకు కలగకుండా, నిన్ను కాపాడుతున్నానన్న భ్రమలో ఉన్నాను నేను. 139 00:15:25,926 --> 00:15:30,764 హేయ్, అక్కడ నువ్వు ఒకరిపై మనస్సు పడ్డావని మిస్ కొబెల్ నాకు చెప్పింది. 140 00:15:32,975 --> 00:15:35,059 హెలెనా ఈగన్, కదా? 141 00:15:35,060 --> 00:15:37,312 తన పని అవతారం పేరు, "హెలెనీ" కదా? 142 00:15:39,314 --> 00:15:42,401 నీకు అక్కడ ప్రేమ దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 143 00:15:44,069 --> 00:15:47,113 కాబట్టి, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు అనుకుంటా, 144 00:15:47,114 --> 00:15:49,116 నువ్వు, హెలెనీ కలిసి గడిపిన 145 00:15:49,825 --> 00:15:53,411 మధుర క్షణాలు, మీ మధ్య గొడవలు, ప్రేమ, 146 00:15:53,412 --> 00:15:57,832 అవి మా మధ్య చాలా జరిగి ఉంటాయి, ఎందుకంటే మీ కన్నా మేము చాలా రోజులు గడిపాం కనుక. 147 00:15:57,833 --> 00:16:01,502 కాబట్టి, నా భార్యని నేనెందుకు ఇంతలా కావాలనుకుంటున్నానో నువ్వు అర్థం చేసుకోవచ్చు. 148 00:16:01,503 --> 00:16:03,255 తను నాకు కావాలి. 149 00:16:25,485 --> 00:16:27,738 తన పేరు హెల్లీ. హెల్లీ అన్నమాట. 150 00:16:31,116 --> 00:16:32,910 నేను ఆమెనే ప్రేమిస్తున్నాను, 151 00:16:33,744 --> 00:16:36,954 నా జీవితం గురించి తెలుసుకోవాలని ఉండుంటే, అది నీకు తెలిసి ఉండేది. 152 00:16:36,955 --> 00:16:39,333 కానీ ఈ రాత్రే నీకు తెలుసుకోవాలని అనిపించింది, ఎందుకంటే నీకు నా అవసరం ఉంది. 153 00:16:41,335 --> 00:16:45,338 నువ్వు చెప్పినట్టు నేను చేస్తే, తనని నేను కోల్పోవలసి వస్తుంది, 154 00:16:45,339 --> 00:16:50,761 ఎందుకంటే, తన పనియేతర అవతారం రీఇంటిగ్రేటే చేసుకోదని మనిద్దరికీ తెలుసు, 155 00:16:52,721 --> 00:16:54,473 ఒకవేళ ఆ పద్ధతి నిజమే అనుకున్నా కానీ. 156 00:16:55,182 --> 00:16:57,893 నువ్వు చెప్పే ప్రతిమాటా నిజమే అనుకున్నా కానీ. 157 00:16:58,393 --> 00:16:59,603 ఏంటి... 158 00:17:03,398 --> 00:17:05,400 వామ్మోయ్. సారీ. నా ఉద్దేశం... 159 00:17:06,652 --> 00:17:09,819 బాసూ, నేను నా భార్యని కాపాడుకోవాలనుకుంటున్నానంతే, సరేనా? 160 00:17:09,820 --> 00:17:13,574 నేను తనని వదిలేయలేను, నువ్వు నాకు సహకరిస్తే, 161 00:17:13,575 --> 00:17:16,369 నిన్ను కూడా వదిలేయను. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 162 00:17:17,663 --> 00:17:20,539 నాకేమనిపిస్తోందో చెప్పనా? నీ భార్యని కాపాడుకోగానే 163 00:17:20,540 --> 00:17:22,416 నన్ను మర్చిపోతావు నువ్వు. 164 00:17:23,001 --> 00:17:27,005 ఇక్కడున్న ప్రతి పని అవతారంతో పాటు నేను కూడా ఉనికి కోల్పోతాను. 165 00:17:28,423 --> 00:17:29,674 నన్నేం చేయమంటావు? 166 00:17:29,675 --> 00:17:31,634 ఇందులో మనిద్దరమూ కలిసి పని చేయాలి. 167 00:17:31,635 --> 00:17:34,096 నన్ను నమ్మలేవా? 168 00:17:38,350 --> 00:17:39,351 నమ్మలేను. 169 00:17:41,937 --> 00:17:43,313 డెవన్! 170 00:17:43,814 --> 00:17:46,566 వాడు పిల్లోడిలా మాట్లాడుతున్నాడు. నా మాటే వినట్లేదు. 171 00:17:46,567 --> 00:17:47,733 అతనితో నేను మాట్లాడతా. 172 00:17:47,734 --> 00:17:50,279 రీఇంటిగ్రేషన్ గురించి చెప్తే, అతను అదంతా సోది అని అంటున్నాడు. 173 00:17:50,863 --> 00:17:52,738 అతను చెప్పింది కూడా నిజమే, ఏమంటావు? 174 00:17:52,739 --> 00:17:54,491 అతనితో నేను మాట్లాడతాను. 175 00:17:56,243 --> 00:17:57,244 ఒంటరిగా. 176 00:17:58,912 --> 00:18:00,330 సరే. అలాగే. 177 00:18:08,172 --> 00:18:09,173 సరే. 178 00:18:23,228 --> 00:18:25,022 ఆ నంబర్లు నీ భార్యని సూచిస్తాయి. 179 00:18:32,070 --> 00:18:34,031 అదే, ఎండిఆర్ నంబర్లు. 180 00:18:34,698 --> 00:18:35,866 నీ కన్సోల్ లో కనిపించేవి. 181 00:18:46,168 --> 00:18:50,422 అవి నీ పనియేతర అవతారుని భార్య, జెమ్మా స్కౌట్ మైండ్ లోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయి. 182 00:18:56,178 --> 00:18:57,638 నాకు అర్థం కావట్లేదు. 183 00:19:02,392 --> 00:19:04,603 వాటిని చూస్తున్నప్పుడల్లా నీకేం కనిపిస్తుంది? 184 00:19:13,445 --> 00:19:17,741 అంటే... ఏవో ఫీలింగ్స్ తెలుస్తాయి. 185 00:19:21,703 --> 00:19:22,913 ఏ ఫీలింగ్స్? 186 00:19:25,874 --> 00:19:29,669 అనేక రకాల ఫీలింగ్స్. అప్పుడప్పుడూ బాధ... 187 00:19:29,670 --> 00:19:30,587 బాధ. 188 00:19:32,756 --> 00:19:33,590 చిలిపితనం. 189 00:19:36,051 --> 00:19:37,594 దుర్బుద్ధి. 190 00:19:39,471 --> 00:19:40,722 భయం. 191 00:19:44,726 --> 00:19:46,603 నీ ఉద్దేశం... 192 00:19:47,604 --> 00:19:49,272 ఆ క్లస్టర్లు... 193 00:19:49,273 --> 00:19:51,149 ఆమె ఎమోషన్స్. 194 00:19:53,694 --> 00:19:56,864 తన మైండ్ మూల స్తంభాలు. 195 00:19:59,324 --> 00:20:00,826 అసలు నేను నిర్మించేది ఏంటి? 196 00:20:05,038 --> 00:20:08,000 నువ్వు పూర్తి చేసిన ప్రతి ఫైల్... 197 00:20:08,876 --> 00:20:10,334 టమ్వాటర్ 198 00:20:10,335 --> 00:20:12,295 ...ఆమెకి ఒక కొత్త అవతారాన్ని ఇస్తుంది. 199 00:20:12,296 --> 00:20:13,671 వెల్లింగ్టన్ 200 00:20:13,672 --> 00:20:15,715 డ్రేన్స్ విల్లే 201 00:20:15,716 --> 00:20:17,759 అలెన్ టౌన్ 202 00:20:19,094 --> 00:20:20,762 ఒక కొత్త పని అవతారాన్ని అన్నమాట. 203 00:20:27,519 --> 00:20:30,063 నేను ఇప్పటిదాకా 24 ఫైళ్లను పూర్తి చేశా. 204 00:20:31,690 --> 00:20:34,318 కోల్డ్ హార్బర్ ఆఖరిది. 205 00:20:37,154 --> 00:20:40,991 రేపే లూమన్ లో నీ ఆఖరి రోజు. 206 00:20:41,825 --> 00:20:46,580 నీ మిషన్ ని నువ్వు పూర్తి చేశావు, అలాగే తను కూడా. 207 00:20:58,425 --> 00:21:00,385 ఒక్క నిమిషం, ఎందుకు నాకు ఇదంతా చెప్తున్నావు? 208 00:21:06,225 --> 00:21:08,435 అసలు నిజంగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 209 00:21:10,854 --> 00:21:15,025 మార్క్. మార్క్. 210 00:21:18,946 --> 00:21:23,242 నీకు, హెల్లీ ఆర్ కి సుఖాంతమనేది లేదు. 211 00:21:26,161 --> 00:21:28,080 తను ఈగన్ వంశస్థురాలు. 212 00:21:30,040 --> 00:21:32,000 వాళ్ళు అసలు నిన్ను లెక్క చేయరు. 213 00:21:32,876 --> 00:21:34,627 - లేదు. - తను కూడా నిన్ను లెక్క చేయదు. 214 00:21:34,628 --> 00:21:36,128 లేదు, నీ మాటలు నేను నమ్మను. 215 00:21:36,129 --> 00:21:37,505 వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. 216 00:21:37,506 --> 00:21:39,215 లేదు! నీ మాటలను నమ్మను నేను! 217 00:21:39,216 --> 00:21:41,592 కూరలో కరివేపాకు తీసినట్టు నిన్ను తీసిపడేస్తారు. 218 00:21:41,593 --> 00:21:44,345 - నువ్వే నన్ను వాడుకుంటున్నావు! - మార్క్! 219 00:21:44,346 --> 00:21:46,848 - నీకున్న ఏకైక దారి, రీఇంటిగ్రేషనే! - ఆగు. 220 00:21:46,849 --> 00:21:48,767 - నీ తమ్ముడంటే నీకు ఇష్టం ఉందా? - మార్క్! 221 00:21:49,476 --> 00:21:50,351 ఉంది. 222 00:21:50,352 --> 00:21:52,854 అయితే, తనకి చెప్పు, తర్వాత నేను చూడబోయేది 223 00:21:52,855 --> 00:21:54,480 ప్రత్యేకమైన అంతస్థే కావాలి, 224 00:21:54,481 --> 00:21:57,441 లేదంటే, జీవితంలో తన భార్య తనకి దక్కదు. 225 00:21:57,442 --> 00:21:59,110 నీ మంచి కోరే చెప్తున్నాను. 226 00:21:59,111 --> 00:22:00,194 ఆపు! 227 00:22:00,195 --> 00:22:01,321 మార్క్. 228 00:23:11,475 --> 00:23:12,935 నేను నీకొకటి చెప్పాలి. 229 00:23:13,435 --> 00:23:14,645 నేను కూడా. 230 00:24:08,866 --> 00:24:10,701 వామ్మోయ్. 231 00:24:39,104 --> 00:24:42,191 మార్క్ ఎస్ 232 00:24:59,166 --> 00:25:04,713 "మార్క్, నీ చారిత్రాత్మక 25వ ఫైల్ పూర్తి అవుతుండగా ఫౌండర్ చూడాలనుకున్నారు. 233 00:25:06,173 --> 00:25:11,136 హెల్లీ ఆర్ కూడా తన సీటు నుండి చూస్తారు. 234 00:25:12,679 --> 00:25:18,185 {\an8}నువ్వు గెలుపు తీరాలకు చేరుకున్నాక ప్రత్యేకమైన సంబరాలు ఉంటాయి. ప్రేమతో, మిస్టర్ మిల్చెక్." 235 00:25:41,792 --> 00:25:42,668 {\an8}లూమన్ 236 00:25:47,631 --> 00:25:50,175 {\an8}కోల్డ్ హార్బర్ 237 00:25:59,768 --> 00:26:01,436 ఇక్కడికి జేమ్ ఈగన్ వచ్చాడు. 238 00:26:03,146 --> 00:26:04,773 నన్ను చూడటానికి వచ్చాడు. 239 00:26:06,358 --> 00:26:10,403 కియర్ లోని జోష్ నాలో కనిపిస్తోందని ఏదో అర్థం కాని సొల్లు కొట్టాడు, 240 00:26:10,404 --> 00:26:14,116 ఇవాళ ప్రత్యేకమైన రోజట. 241 00:26:19,955 --> 00:26:21,373 ఎందుకో నాకు తెలుసు. 242 00:26:26,420 --> 00:26:27,963 ఈ పని ఎందుకు చేస్తున్నామో నాకు తెలుసు. 243 00:26:43,896 --> 00:26:45,022 హలో, డిలన్. 244 00:26:47,065 --> 00:26:48,317 అతను ఒప్పుకోలేదా? 245 00:26:51,987 --> 00:26:53,155 నా వెంటే రా. 246 00:27:04,917 --> 00:27:08,462 {\an8}కోల్డ్ హార్బర్ అపూర్వ విజయం 247 00:27:31,151 --> 00:27:34,363 మరి, వాళ్ళు చిప్ ని తీసేసినప్పుడు ఏం జరుగుతుంది? 248 00:27:41,161 --> 00:27:43,539 కానీ కొబెల్ మాటలను అసలు నమ్మేదెలా? 249 00:27:44,331 --> 00:27:46,166 తనకి అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకేం రాదు. 250 00:27:46,667 --> 00:27:50,128 అవును, కానీ ఈసారి ఎందుకో వేరేగా అనిపించింది. 251 00:27:50,963 --> 00:27:56,008 అంటే, తను అలానే ఉంది, కానీ, అలానే ఉన్నా వేరేగా అనిపించింది. 252 00:27:56,009 --> 00:27:57,511 ఏమో అబ్బా. 253 00:27:59,763 --> 00:28:01,974 కోల్డ్ హార్బర్ 96% పూర్తయింది 254 00:28:03,517 --> 00:28:05,185 అంటే, ఆమె చెప్పిన పని చేయాలనిపించలేదు. 255 00:28:06,812 --> 00:28:09,898 ఫైల్ ని పూర్తి చేయాలని, కేసీని బయటపడేయాలని అనిపించలేదు. 256 00:28:11,191 --> 00:28:14,027 కానీ తను చెప్పేది నిజమే అయినా, మన బతుకు బస్టాండే కదా. 257 00:28:21,326 --> 00:28:22,703 ఏం జరుగుతోంది? 258 00:28:23,203 --> 00:28:24,538 ఈ డ్రెస్ వేసుకో. 259 00:28:25,956 --> 00:28:27,624 ఏమీ కాదు. 260 00:28:33,255 --> 00:28:39,344 కానీ తనని నువ్వు బయటపడేయడం వలన, తన అక్క చెప్పినట్టు లూమన్ మూతపడిపోతుందేమో. 261 00:28:42,556 --> 00:28:45,142 బహుశా మీరు ఇద్దరూ ఒకే వ్యక్తిగా అయిపోయే అవకాశం ఉంటుందేమో. 262 00:28:47,019 --> 00:28:50,147 హా, కానీ అతను చెప్పేది అబద్ధం అయ్యి ఉండవచ్చు కదా. 263 00:28:51,231 --> 00:28:52,900 ఒకవేళ అది అబద్ధం కాకపోతే? 264 00:28:58,447 --> 00:29:00,324 నీ ఉనికిని కాపాడుకొనే అవకాశమైనా నీకు ఉంటుంది కదా. 265 00:29:06,997 --> 00:29:08,999 హా, కానీ నాకు నీతో ఉండాలనుంది. 266 00:29:20,344 --> 00:29:22,262 కానీ, నేను తను కదా, మార్క్. 267 00:29:28,977 --> 00:29:30,354 నేను తను కదా. 268 00:29:49,915 --> 00:29:50,916 సరే. 269 00:30:16,108 --> 00:30:17,067 97% పూర్తయింది 270 00:30:37,671 --> 00:30:40,799 రాజీనామాకు నువ్వు సమర్పించిన రిక్వెస్ట్ కి నీ పనియేతర అవతారం బదులిచ్చాడు. 271 00:30:43,719 --> 00:30:47,139 అది చూసి నువ్వు ఎమోషనల్ అయి నా ముందు ఇబ్బంది పడే అవకాశముంది కాబట్టి, 272 00:30:47,806 --> 00:30:49,432 అదీగాక నాకు చాలా పనులున్నాయి కాబట్టి, 273 00:30:49,433 --> 00:30:52,102 ఏకాంతంగా చదువుకొనే అవకాశమిస్తూ నేను వెళ్ళిపోతా. 274 00:31:14,416 --> 00:31:16,167 {\an8}పని అవతారుని రాజీనామా రిక్వెస్ట్ 275 00:31:16,168 --> 00:31:18,337 {\an8}పనియేతర అవతారుని సమాధానం 276 00:31:18,921 --> 00:31:20,172 "ప్రియమైన పని అవతారమా, 277 00:31:21,924 --> 00:31:26,053 నీ రిక్వెస్ట్ ని చదివి, నా సమాధానాన్ని అర్థమయ్యేలా మూడు పాయింట్లలో ఇస్తున్నాను. 278 00:31:26,553 --> 00:31:29,056 మొదటి పాయింట్: నిన్ను చంపేయాలని ఉంది." 279 00:31:33,185 --> 00:31:35,812 గ్రెచెన్ నా భార్య, తనంటే నాకు ప్రాణం, 280 00:31:36,980 --> 00:31:40,442 తనతో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. 281 00:31:43,278 --> 00:31:45,030 రెండవ పాయింట్: 282 00:31:47,449 --> 00:31:48,534 నేను అర్థం చేసుకోగలను. 283 00:31:50,869 --> 00:31:56,667 తను చాలా గొప్పది, మనిద్దరి మైండ్, బాడీ ఒక్కటే కాబట్టి, నీకు కూడా తను నచ్చుతుంది. 284 00:31:58,502 --> 00:32:00,087 ఒక విషయం చెప్తా విను. 285 00:32:01,547 --> 00:32:05,425 నేను గొప్ప వ్యక్తినని ఇతరులు ఎప్పుడూ నా గురించి అనుకోలేదు, 286 00:32:06,802 --> 00:32:12,724 కాబట్టి నువ్వు ఆత్మ విశ్వాసం ఉన్న పిస్తావని గ్రెచ్ నాతో చెప్పినప్పుడు, 287 00:32:14,101 --> 00:32:15,185 ఏమో మరి. 288 00:32:16,645 --> 00:32:17,729 నా గుండెని పిండేసినట్టయింది. 289 00:32:20,148 --> 00:32:22,150 కాబట్టి, మూడో పాయింట్ ఏంటంటే, 290 00:32:23,902 --> 00:32:29,157 తను నీలో ఏదైతే చూసిందో, ఏదోకరోజు అదే నాలో కూడా చూస్తుందని ఆశిస్తున్నా. 291 00:32:31,743 --> 00:32:36,248 ఈలోపు, నా మనస్సులో ఉన్న మాట చెప్పాలంటే, 292 00:32:38,333 --> 00:32:40,043 నువ్వు అంటూ ఒకడివి ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. 293 00:32:45,507 --> 00:32:49,011 కాబట్టి, నీకు మానేయాలనుంటే, మానేయవచ్చు. 294 00:32:50,762 --> 00:32:53,348 కానీ నువ్వు ఉంటేనే మంచిది అనిపిస్తోంది. 295 00:33:00,647 --> 00:33:03,692 ఇట్లు, నీ పనియేతర అవతారం. 296 00:33:29,176 --> 00:33:31,887 99% పూర్తయింది 297 00:33:53,492 --> 00:33:56,995 డెలవేర్ కాకుండా నాకు తెలిసిన ప్రాంతాలు ఎమున్నాయా అని ఆలోచిస్తున్నా. 298 00:34:01,708 --> 00:34:07,297 యూరప్, జింబాబ్వే... 299 00:34:13,387 --> 00:34:14,888 ఇంకా ఈక్వేటర్ పేర్లు గుర్తొస్తున్నాయి. 300 00:34:16,931 --> 00:34:18,391 ఈక్వేటరా? 301 00:34:21,603 --> 00:34:23,021 అది బిల్డింగ్ పేరా? 302 00:34:24,438 --> 00:34:26,065 ఖండం ఏమో అది. 303 00:34:27,900 --> 00:34:32,238 బహుశా అది చాలా పెద్ద బిల్డింగ్ ఏమో... 304 00:34:32,239 --> 00:34:34,407 అంత పెద్ద బిల్డింగ్ కాబట్టే ఖండం అయిపోయింది. 305 00:34:34,408 --> 00:34:35,742 అవును. 306 00:34:39,246 --> 00:34:40,664 హా. 307 00:34:55,971 --> 00:34:57,931 మనకి ఇంకొంత కాలం కలిసి గడిపే అదృష్టం ఉంటే బాగుండు. 308 00:35:59,201 --> 00:36:00,786 పోనీలే, కలిసి ఉన్నన్నాళ్ళు అయినా సంతోషంగా ఉన్నాం. 309 00:36:41,326 --> 00:36:42,786 మిస్టర్ ఈగన్ కి కాల్ చేయి. 310 00:37:27,372 --> 00:37:29,166 మార్క్ ఎస్, 311 00:37:30,959 --> 00:37:35,839 నీ 25వ ఫైల్ అయిన మ్యాక్రోడేటాని పూర్తి చేసి, 312 00:37:36,965 --> 00:37:42,846 నా అనన్యసామాన్య లక్ష్యాన్ని నువ్వు దాదాపుగా పూర్తి చేసేశావు, 313 00:37:43,388 --> 00:37:46,057 కాబట్టి చరిత్రలో 314 00:37:46,058 --> 00:37:50,562 నీ పేరు సువర్ణక్షరాలతో లిఖించబడుతుంది. 315 00:37:52,481 --> 00:37:56,485 నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందుకు వేడుక చేసుకో, 316 00:37:57,110 --> 00:38:01,364 అలాగే నీ మానవమాత్రుడైన స్టివార్డ్, 317 00:38:01,365 --> 00:38:03,575 ఇంకా నీ ఫ్లోర్ మేనేజర్ కి... 318 00:38:04,743 --> 00:38:09,748 స్వాగతం పలుకుదాం. 319 00:38:19,341 --> 00:38:21,385 థ్యాంక్యూ, కియర్. 320 00:38:22,469 --> 00:38:27,682 మీరు చాలా అందంగా ఉన్నారు, సర్. 321 00:38:27,683 --> 00:38:28,766 థ్యాంక్యూ. 322 00:38:28,767 --> 00:38:31,644 నేను కూడా నీ విషయంలో అదే అని ఉండే వాడిని, 323 00:38:31,645 --> 00:38:34,982 కానీ ప్రధాన సూత్రాల్లో నాకు ఇష్టమైనది అడ్డు వస్తోంది. 324 00:38:36,525 --> 00:38:37,734 నిజాయితీయా? 325 00:38:38,235 --> 00:38:39,403 కాదు. 326 00:38:40,654 --> 00:38:41,864 చూపు. 327 00:38:44,658 --> 00:38:50,163 ఇంత మహోన్నత వ్యక్తికి, సాటిలేని మేధస్సు గల వానికి, కరుణామయునికి 328 00:38:50,664 --> 00:38:54,000 ఆతిథ్యం ఇవ్వగలగడం నా అదృష్టంగా భావిస్తున్నా... 329 00:38:54,001 --> 00:38:56,461 అయ్య బాబోయ్, అంతంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి! 330 00:38:57,296 --> 00:39:00,716 ఇంకా నయం, నువ్వు నా మొదటి అపెండిక్స్ రాయలేదు. 331 00:39:01,300 --> 00:39:02,968 రాసుంటే, పుంపుహార్ అయిపోయి ఉండేది. 332 00:39:13,937 --> 00:39:17,858 మీ చేత పంచులు వేయించుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నా, మిస్టర్ ఈగన్. 333 00:39:18,483 --> 00:39:23,946 మీరు మాకు ప్రసాదించిన వరం చాలా అమూల్యమైనది, అనన్యసామాన్యమైనది. 334 00:39:23,947 --> 00:39:25,949 నువ్వు నా సంస్థ గురించి మాట్లాడుతున్నావా? 335 00:39:28,118 --> 00:39:29,119 లేదు. 336 00:39:31,079 --> 00:39:35,667 మీ అసలు ఎత్తు కన్నా అయిదు అంగుళాలు ఎక్కువ పొడవు ఉన్న ఈ మైనపు విగ్రహం గురించి మాట్లాడుతున్నా. 337 00:39:50,182 --> 00:39:52,351 ఆ ఫీడ్ బ్యాక్ కి థ్యాంక్స్... 338 00:39:55,354 --> 00:39:56,688 సెత్. 339 00:40:00,359 --> 00:40:01,777 థ్యాంక్యూ, కియర్. 340 00:40:03,529 --> 00:40:07,698 ఇక ఎండిఆర్ కి చెందిన సోదరసోదరీమణులారా, 341 00:40:07,699 --> 00:40:13,705 ఇప్పుడు కొరియోగ్రఫీ, మెర్రిమెంట్ శాఖకి స్వాగతం పలుకుదాం! 342 00:40:33,725 --> 00:40:34,852 పద. 343 00:40:38,647 --> 00:40:39,815 {\an8}సీ&యం 344 00:40:50,701 --> 00:40:51,785 మార్క్! 345 00:41:26,570 --> 00:41:28,071 మార్క్! 346 00:41:50,552 --> 00:41:52,471 మిస్టర్ ఈగన్, సుస్వాగతం. 347 00:41:53,055 --> 00:41:56,016 సామర్థ్య పరీక్ష ఇంకాసేపట్లో మొదలవుతుంది. 348 00:41:57,601 --> 00:42:01,980 పరీక్ష ఇంకాసేపట్లో మొదలవుతుంది... 349 00:42:03,148 --> 00:42:05,692 థ్యాంక్యూ, సీ&యం. 350 00:42:06,443 --> 00:42:09,612 మార్క్ ఎస్ పై ప్రేమని కొనసాగించండి... 351 00:42:09,613 --> 00:42:10,988 నేను వెళ్ళాలి. 352 00:42:10,989 --> 00:42:13,075 ...ఆంబ్రోస్, ఇంకా గన్నెల్ స్వరపరిచిన 353 00:42:14,618 --> 00:42:15,619 బల్లాడ్ తో. 354 00:43:03,876 --> 00:43:04,877 సిద్ధంగా ఉన్నావా? 355 00:43:07,588 --> 00:43:08,589 హా. 356 00:43:10,632 --> 00:43:12,176 ఈక్వేటర్ లో కలుద్దాం. 357 00:43:14,553 --> 00:43:16,013 హా, ఈక్వేటర్ లో కలుద్దాం. 358 00:44:14,321 --> 00:44:17,658 హేయ్. కాస్త సాయపడతారా? 359 00:45:30,105 --> 00:45:33,025 కోల్డ్ హార్బర్ 360 00:46:27,287 --> 00:46:28,288 హేయ్! 361 00:46:35,295 --> 00:46:36,380 నాకు కాస్త ఇక్కడ సాయపడతారా? 362 00:46:43,846 --> 00:46:45,097 హెల్లీ. 363 00:46:46,932 --> 00:46:47,932 మార్క్ ఎక్కడ? 364 00:46:47,933 --> 00:46:49,184 నాకు తెలీదు! 365 00:46:57,860 --> 00:46:59,486 - హేయ్. - హా. 366 00:47:26,430 --> 00:47:27,973 గది లోపలికి పద. 367 00:48:02,341 --> 00:48:05,052 ఆ గది లోపలికి కూడా పద. 368 00:48:31,578 --> 00:48:32,955 ఎవరు నువ్వు? 369 00:48:44,299 --> 00:48:45,634 నాకు తెలీదు. 370 00:49:10,826 --> 00:49:13,829 క్షిరదాల సంక్షేమ శాఖ నుండి కానుకగా ఒకటి తెచ్చాను. 371 00:49:15,622 --> 00:49:17,082 దీనిలో ఉరకలేసే ఉత్సాహం ఉందా? 372 00:49:19,334 --> 00:49:20,419 ఉంది. 373 00:49:22,129 --> 00:49:23,255 కంత్రీ గుణం ఉందా? 374 00:49:26,258 --> 00:49:28,051 దీని మందలో చాలా వాటికి ఆ గుణం ఉంది. 375 00:49:54,369 --> 00:49:59,958 ఈ మృగాన్ని, ఒక మంచి మహిళతో పాటు సమాధి చేస్తాం. 376 00:50:00,959 --> 00:50:04,630 ఆమె ఆత్మని ఇది కియర్ వద్దకు చేర్చాల్సి ఉంటుంది. 377 00:50:05,172 --> 00:50:06,715 ఆ పని ఇది చేయగలదా? 378 00:50:09,009 --> 00:50:10,010 చేయగలదు. 379 00:50:47,339 --> 00:50:48,841 అయితే, దాని ప్రాణం తీసి ఇవ్వు. 380 00:51:01,770 --> 00:51:02,771 దాన్ని ఊడబెరికేయ్. 381 00:51:10,654 --> 00:51:11,572 హెల్లీ! 382 00:51:12,573 --> 00:51:13,740 హలో. 383 00:51:27,754 --> 00:51:30,299 ఈ జంతువును కియర్ కి అర్పించి, 384 00:51:31,300 --> 00:51:33,927 అయన బాధతో చేసే, అంతేలేని యుద్ధానికి సహకరిద్దాం. 385 00:52:13,675 --> 00:52:14,676 ఇంకెన్ని? 386 00:52:18,013 --> 00:52:19,181 ఏంటి ఇంకెన్ని? 387 00:52:23,060 --> 00:52:24,811 ఇంకెన్ని ఇవ్వాల్సి ఉంటుంది? 388 00:52:29,858 --> 00:52:32,194 ఫౌండర్ ఎన్ని కావాలనుకుంటే, అన్ని. 389 00:53:14,653 --> 00:53:16,321 మార్క్ ఎస్. 390 00:53:22,828 --> 00:53:24,161 వేరే గది అనుకుని వచ్చా. 391 00:53:24,162 --> 00:53:25,706 నేను వెళ్లిపోతున్నా, సరేనా? 392 00:54:02,284 --> 00:54:03,577 దేవుడా. 393 00:55:01,552 --> 00:55:02,803 ఇక చంపడాలు వద్దు. 394 00:55:56,315 --> 00:55:57,690 ఆగు, ఆగాగు! 395 00:55:57,691 --> 00:55:59,276 ఆగు! ఆగు. 396 00:56:03,989 --> 00:56:07,826 ప్లీజ్. ప్లీజ్. వద్దు. 397 00:56:28,305 --> 00:56:30,265 బ్యారియర్ గట్టిగానే ఉంది. 398 00:56:35,812 --> 00:56:37,606 తనకేమీ అనిపించట్లేదు. 399 00:56:46,114 --> 00:56:47,950 చాలా బాగుంది. 400 00:57:16,395 --> 00:57:17,396 థ్యాంక్యూ. 401 00:57:18,605 --> 00:57:20,023 ఎమీల్ నీకు థ్యాంక్స్ చెప్తోంది. 402 00:57:23,402 --> 00:57:25,028 ఎమీల్ అంటే ఈ మేక పేరు. 403 00:57:27,489 --> 00:57:28,490 సరే. 404 00:57:39,168 --> 00:57:40,376 సరే మరి. 405 00:57:40,377 --> 00:57:43,337 ఇంకాసేపట్లో నేను నా పనియేతర అవతారంగా మారిపోతాను, 406 00:57:43,338 --> 00:57:46,008 అప్పుడు నువ్వు అతడిని తీసుకెళ్ళాలి... 407 00:59:02,334 --> 00:59:04,503 మిన్స్క్ 408 00:59:30,696 --> 00:59:34,074 టమ్వాటర్ 409 00:59:34,700 --> 00:59:36,367 ఏం చేస్తున్నావు? 410 00:59:36,368 --> 00:59:39,830 ఆ వాయిద్యాలు కొరియోగ్రఫీ, మెర్రిమెంట్ డిపార్ట్ మెంట్ కి చెందినవి. 411 00:59:43,500 --> 00:59:44,334 అడిలైడ్ 412 00:59:53,802 --> 00:59:58,348 కొరియోగ్రఫీ, మెర్రిమెంట్ మనుషులారా, మీ డిపార్ట్ మెంట్ కి వెళ్లిపోండి! 413 01:00:01,310 --> 01:00:04,896 అందరం సీ&యంకి వెళ్ళిపోదాం పదండి. మన ప్రదర్శన పక్కదారి పట్టింది. 414 01:00:04,897 --> 01:00:07,648 వద్దు, వద్దు. ఆగండి, ఆగండి. 415 01:00:07,649 --> 01:00:08,692 ఆగండి. 416 01:00:09,693 --> 01:00:12,112 ఒకప్పుడు ఈ డెస్కులో నాలుగు సీట్లు ఉండేవి. 417 01:00:15,073 --> 01:00:16,700 మా మిత్రుడు అర్వింగ్ ఇప్పుడు లేడు, 418 01:00:17,201 --> 01:00:18,744 ఇప్పుడు మా డిపార్ట్ మెంటే లేకుండా చేయాలని చూస్తున్నారు. 419 01:00:20,621 --> 01:00:22,539 అతను బయటకు వస్తే, మాకు ఉనికి ఉండదు. 420 01:00:24,791 --> 01:00:27,544 మమ్మల్ని యంత్రాల్లా ఆఫ్ చేసేస్తారు. 421 01:00:29,004 --> 01:00:30,255 వాళ్ళు అది చేయడం మీరు చూశారు కూడా. 422 01:00:33,300 --> 01:00:35,219 మీరు కూడా మీ మిత్రులకు దూరం అయి ఉంటారు. 423 01:00:38,305 --> 01:00:39,681 ఆ గతి తర్వాత మీకే పట్టవచ్చు. 424 01:00:41,475 --> 01:00:42,893 ఆ గతి తర్వాత మీకు కూడా పట్టవచ్చు. 425 01:00:44,520 --> 01:00:48,065 మనకి సగం జీవితం ఇచ్చి, దాని కోసం మనం పోరాడలేం అనుకుంటున్నారు. 426 01:00:50,442 --> 01:00:52,444 కోల్డ్ హార్బర్ 427 01:00:54,404 --> 01:00:55,697 అది నిజమే కదా, మిల్చెక్? 428 01:01:02,371 --> 01:01:03,538 దయచేసి మాకు సాయపడండి. 429 01:01:03,539 --> 01:01:04,957 ప్లీజ్. 430 01:01:05,874 --> 01:01:07,125 మాకు సహాయపడండి. 431 01:01:09,920 --> 01:01:12,297 - నువ్వు ఇక్కడికెలా వచ్చావు? - అయ్య బాబోయ్. 432 01:01:14,091 --> 01:01:15,550 తలుపు తెరువు. 433 01:01:15,551 --> 01:01:17,635 - దొబ్బేయరా చచ్చినోడా. - తెరువు. 434 01:01:17,636 --> 01:01:21,765 - తెరవను! తెరవను కాక తెరవను! - వెంటనే తెరువు! తెరువు! 435 01:01:22,432 --> 01:01:25,393 తెరవను! చచ్చిపో! చచ్చిపో! 436 01:01:25,394 --> 01:01:28,230 పోరా! డాక్టర్ మావర్! చచ్చిపో! 437 01:01:42,411 --> 01:01:44,955 అబ్బా. ఛ. 438 01:02:34,755 --> 01:02:36,256 జెమ్మా? 439 01:02:40,636 --> 01:02:43,096 ఏం పర్వాలేదు. నేనే. 440 01:02:59,488 --> 01:03:00,989 నేను నీ భర్తని. 441 01:03:06,161 --> 01:03:07,663 నీ భర్తని నేను. 442 01:03:09,790 --> 01:03:10,999 మరేం పర్వాలేదు. 443 01:03:15,504 --> 01:03:17,130 నీ పేరు, జెమ్మా స్కౌట్. 444 01:03:20,384 --> 01:03:22,677 మనకి పెళ్లయి నాలుగేళ్లు అయింది. 445 01:03:22,678 --> 01:03:23,762 అయ్యయ్యో. 446 01:03:24,805 --> 01:03:26,014 మనం... 447 01:03:31,270 --> 01:03:33,021 మనిద్దరం ఒకరికొకరు తోడుగా జీవించాం... 448 01:03:34,481 --> 01:03:36,275 అతనితో మాట్లాడవద్దు. 449 01:03:36,775 --> 01:03:38,527 నీకు హాని తలపెట్టాలని వచ్చాడు అతను. 450 01:03:39,695 --> 01:03:44,658 నువ్వు ఇప్పుడు నాతో వచ్చేస్తే, మళ్ళీ ఆ జీవితం మనం గడపవచ్చు. 451 01:03:46,243 --> 01:03:47,202 అయ్యయ్యో. 452 01:03:49,496 --> 01:03:51,081 ఆగు. 453 01:03:53,292 --> 01:03:56,085 ఇది టెస్ట్ లో భాగం కాదు. 454 01:03:56,086 --> 01:03:58,630 - దయచేసి చెప్పేది విను. - అతడిని తాకనివ్వవద్దు. 455 01:03:59,715 --> 01:04:00,799 మనం వెళ్ళిపోవాలి. 456 01:04:04,636 --> 01:04:05,679 వద్దు! 457 01:04:06,180 --> 01:04:08,098 అబ్బా. 458 01:04:10,642 --> 01:04:13,770 మిస్టర్ డ్రమ్మండ్. మిస్టర్ డ్రమ్మండ్! అబ్బా! 459 01:04:15,814 --> 01:04:17,191 మరేం పర్వాలేదు. 460 01:04:21,862 --> 01:04:24,573 నీ యెంకమ్మ! 461 01:04:28,535 --> 01:04:30,870 భర్త వచ్చి చచ్చాడు! 462 01:04:30,871 --> 01:04:32,748 డ్రమ్మండ్ కి కాల్ చేయి! 463 01:04:41,507 --> 01:04:45,510 సరే మరి. నువ్వు రావచ్చు. ఏమీ కాదు. 464 01:04:45,511 --> 01:04:46,720 రా. 465 01:04:48,722 --> 01:04:49,765 రా. 466 01:04:50,766 --> 01:04:52,100 బయటకు రా. 467 01:04:52,643 --> 01:04:53,644 పర్వాలేదు. 468 01:05:03,153 --> 01:05:04,196 మార్క్. 469 01:05:29,805 --> 01:05:30,806 పద. 470 01:05:56,623 --> 01:05:57,791 జెమ్మా! 471 01:06:00,544 --> 01:06:02,171 జెమ్మా! 472 01:06:23,901 --> 01:06:25,611 జెమ్మా. ఆగు! 473 01:06:26,695 --> 01:06:28,447 జెమ్మా. ఆగు! 474 01:06:29,531 --> 01:06:31,240 వద్దు, వద్దు, వద్దు. 475 01:06:31,241 --> 01:06:32,783 వద్దు, వద్దు. 476 01:06:32,784 --> 01:06:33,744 వద్దు. 477 01:06:34,536 --> 01:06:35,913 నీ వల్ల అందరూ చనిపోతారు! 478 01:06:57,559 --> 01:06:58,810 మార్క్ ఎస్? 479 01:06:59,394 --> 01:07:00,729 మిస్ కేసీ. 480 01:07:04,816 --> 01:07:06,527 ఏం జరుగుతోంది? 481 01:07:12,491 --> 01:07:13,492 రా. 482 01:08:24,813 --> 01:08:26,230 ఓకే. రా. ఇలా రా. 483 01:08:26,231 --> 01:08:27,315 సరే మరి. 484 01:08:27,316 --> 01:08:30,610 - నువ్వు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలి. పో. - ఎక్కడికి? 485 01:08:30,611 --> 01:08:32,361 వెళ్ళిపో! నువ్వు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలి! 486 01:08:32,362 --> 01:08:34,238 వెళ్ళు. 487 01:08:39,578 --> 01:08:42,038 నీ పని అయిపోయింది, మిస్టర్ మిల్చెక్. 488 01:08:54,218 --> 01:08:56,886 మార్క్. మార్క్, రా. 489 01:08:57,804 --> 01:08:59,264 రా, మార్క్. 490 01:09:00,057 --> 01:09:02,475 రా. మనం వెళ్ళిపోవాలి. 491 01:09:03,935 --> 01:09:06,522 మార్క్! మార్క్, తలుపు తెరువు. రా. 492 01:09:09,149 --> 01:09:10,609 ఏం చేస్తున్నావు నువ్వు? 493 01:09:11,109 --> 01:09:12,444 తలుపు తెరువు. 494 01:09:13,028 --> 01:09:14,446 మార్క్, మనం ఇంటికి వెళ్ళాలి. 495 01:09:15,863 --> 01:09:16,865 మార్క్. 496 01:09:17,573 --> 01:09:20,577 మార్క్, రా. మార్క్, వచ్చి తలుపు తెరువు. 497 01:09:21,870 --> 01:09:25,206 మార్క్, నువ్వు వచ్చేయాలి. తలుపు తెరువు. రా. 498 01:09:25,207 --> 01:09:26,500 మార్క్. 499 01:09:32,923 --> 01:09:34,508 మార్క్! 500 01:09:37,219 --> 01:09:38,095 మార్క్! 501 01:09:42,683 --> 01:09:45,894 ఏంటి? మార్క్! 502 01:09:46,770 --> 01:09:50,231 మార్క్! మార్క్! 503 01:09:50,232 --> 01:09:53,526 అబ్బా, మార్క్, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 504 01:09:53,527 --> 01:09:57,822 మార్క్! మార్క్! మనం ఇక్కడ ఉండకూడదు! 505 01:09:57,823 --> 01:10:02,703 మార్క్! మార్క్, మనం వెళ్ళిపోవాలి. 506 01:10:03,287 --> 01:10:04,705 మార్క్. 507 01:10:13,172 --> 01:10:15,423 మార్క్! మార్క్! 508 01:10:15,424 --> 01:10:19,093 మార్క్! మార్క్, వద్దు. వద్దు, వద్దు, మార్క్. 509 01:10:19,094 --> 01:10:20,304 మార్క్. 510 01:10:22,181 --> 01:10:26,435 మార్క్! తలుపు తెరువు! మార్క్! 511 01:10:28,478 --> 01:10:31,023 వద్దు! మార్క్! 512 01:10:32,191 --> 01:10:34,735 మార్క్! ఇక్కడికి వచ్చేయ్! 513 01:10:40,199 --> 01:10:41,033 మార్క్! 514 01:15:37,579 --> 01:15:39,581 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్