1 00:00:06,882 --> 00:00:08,676 వైట్‌స్టోన్. 2 00:00:08,759 --> 00:00:10,720 మన పర్వతాలలో తవ్వినది, 3 00:00:10,803 --> 00:00:14,223 దానికి సాధారణ రూపం ఉన్నా అసాధారణ లక్షణాలు కలిగి ఉంటుంది. 4 00:00:14,306 --> 00:00:17,601 దానిని శుద్ధీకరణ చేశాక పిలిచే మరో పేరేంటి? 5 00:00:17,685 --> 00:00:20,062 రెసిడ్యుయం గ్లాస్, ప్రొఫెసర్ ఆండర్స్. 6 00:00:20,146 --> 00:00:22,648 ఎప్పటిలా సరైన జవాబు, పెర్సీవల్. 7 00:00:23,983 --> 00:00:27,194 రెసిడ్యుయం ఒక శక్తివంతమైన అద్భుతాలు చేయగల మూలకం. 8 00:00:27,987 --> 00:00:31,157 ఉదాహరణకు ఈ సుకుమారమైన లాంబెంట్ క్రిస్టల్‌ను తీసుకోండి. 9 00:00:38,330 --> 00:00:40,499 -కాస్! -కసాండ్రా! 10 00:00:41,000 --> 00:00:44,044 ప్రదర్శన చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తావా? 11 00:00:45,212 --> 00:00:47,590 కచ్చితంగా, ప్రొఫెసర్. 12 00:00:50,593 --> 00:00:53,345 దానంతట అదే, కాంతిని గుర్తించవచ్చు. 13 00:00:53,429 --> 00:00:57,641 అయితే, అతి చిన్న మొత్తం రెసిడ్యుయం దానిని తాకినా సరే. 14 00:01:01,979 --> 00:01:05,649 వైట్‌స్టోన్ వారసులకు నీవు ప్రమాదం కలిగించడం లేదుగా, ప్రొఫెసర్? 15 00:01:05,733 --> 00:01:07,985 లేదు, కచ్చితంగా కాదు, ప్రభూ. 16 00:01:08,068 --> 00:01:12,364 అత్యంత విలువైన వస్తువు దిగుమతిని రిలే చేయడం అంతే. 17 00:01:12,448 --> 00:01:15,618 పిల్లలకు ఏ ప్రమాదం రాకుండా చూసుకోండి, చేయగలిగితే? 18 00:01:16,410 --> 00:01:17,995 పిల్లలు... అవును. 19 00:01:19,288 --> 00:01:24,293 అడగవచ్చంటే, నా శుద్ధీకరణ ప్రతిపాదనపై నాకింకా ఏ మాట అందలేదు. 20 00:01:24,376 --> 00:01:25,920 ఆండర్స్, మనమిది మాట్లాడాము. 21 00:01:26,003 --> 00:01:31,300 అవును, కానీ తగినన్ని నిధులతో, మన రెసిడ్యుయం ఉత్పత్తి మూడు రెట్లు చేయవచ్చు. 22 00:01:31,383 --> 00:01:33,511 మీ లక్ష్యాలు బాధ్యతలను కప్పేశాయి. 23 00:01:36,180 --> 00:01:38,390 ఎక్కువ ఎప్పుడూ మెరుగైన విషయం కాదు. 24 00:01:38,474 --> 00:01:42,228 నీ పరిధికి మించిన విషయాలకు బదులుగా నీ విద్యార్థులపై దృష్టి పెట్టు. 25 00:01:43,562 --> 00:01:47,691 నా తప్పును మన్నించండి. మీ సలహా ఎప్పుడూ మహోన్నతం. 26 00:01:47,775 --> 00:01:49,568 భోజనం దగ్గర కలుద్దాం, పిల్లలూ! 27 00:01:52,321 --> 00:01:55,741 నేనెందుకు పట్టించుకోవాలి? నన్నెవరూ అభినందించరు. ఎవరూ కూడా. 28 00:01:56,534 --> 00:02:00,704 -ప్రొఫెసర్, అదో ప్రయోగం మాత్రమే. -నాకు కాదు! 29 00:02:00,788 --> 00:02:03,457 ఇక్కడ సమర్ధతను ఎప్పుడూ ప్రశంసించవు. 30 00:02:03,541 --> 00:02:04,834 ఎందుకలా చేస్తావు? 31 00:02:04,917 --> 00:02:07,920 అన్నీ ఇవ్వబడినప్పుడు, ఏదీ సంపాదించినది కాదు. 32 00:02:10,464 --> 00:02:12,216 అద్భుతమైన సమర్ధనలు. 33 00:02:13,008 --> 00:02:18,138 వాస్తవం మీ తలుపు తట్టేటప్పుడు నిద్ర లేవకూడదని ప్రార్థన చేయండి. 34 00:03:26,457 --> 00:03:30,419 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 35 00:03:35,341 --> 00:03:38,427 మనం తప్పించుకోవడంపై ప్రచారం చెయ్. ఉదయాన్నే భేటీ. 36 00:03:55,069 --> 00:03:58,906 మాటలు మొదలెట్టే సమయం, పెర్సీవల్. అక్కడ జరిగిన దాని గురించి? 37 00:03:58,989 --> 00:04:01,116 హామీ ఇస్తున్నాను, నియంత్రణలోనే ఉన్నా. 38 00:04:01,200 --> 00:04:04,745 అది నా మీదకు గురి పెట్టినపుడు నియంత్రణలో ఉన్నావా? నీ కళ్లను చూశా. 39 00:04:04,828 --> 00:04:08,999 ఈ పెప్పర్ బాక్స్ శక్తి గల సాధనం. నన్ను తీసుకెళ్లి ఉండవచ్చు. 40 00:04:09,917 --> 00:04:11,085 ప్రమాణం చేస్తున్నా. 41 00:04:11,168 --> 00:04:14,713 దాన్ని మళ్లీ మాలో ఎవరికయినా గురి పెట్టావంటే, నేను వదలను. 42 00:04:14,797 --> 00:04:16,674 నేనే నిన్ను చంపేస్తాను. 43 00:04:19,343 --> 00:04:23,889 పెర్సీ, ఆ ఆయుధం పట్టుకుంటే, నీవు వేరే వ్యక్తిలా ఉంటున్నావు. 44 00:04:24,765 --> 00:04:26,016 ఎందుకలా? 45 00:04:30,521 --> 00:04:35,025 మనం ఇక్కడకు వచ్చినప్పుడు, బంగారం, ఇక అబద్ధాలు ఉండవని మాటిచ్చావు. 46 00:04:35,109 --> 00:04:36,777 మాకు నిజం చెప్పాలి. 47 00:04:37,861 --> 00:04:39,196 నీ మాట నిజం. 48 00:04:40,322 --> 00:04:43,325 ఈ పెప్పర్‌బాక్స్ తయారీ ఐదేళ్ల క్రితం మొదలైంది. 49 00:04:47,454 --> 00:04:50,708 నా కుటుంబం హత్య చేయబడడంతో, నేను తిరిగి దాడి చేసే దారి లేదు. 50 00:04:53,377 --> 00:04:55,629 అందుకే నాకు తెలిసినదే చేశాను. 51 00:04:57,256 --> 00:04:58,340 నేను పారిపోయాను. 52 00:05:03,220 --> 00:05:05,180 కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను. 53 00:05:08,058 --> 00:05:13,022 డె రోలో పేరు అంటేనే మరణ శిక్ష అని భయపడి, మాయమైపోయాను. 54 00:05:14,189 --> 00:05:15,899 లక్ష్యం లేకుండా తిరుగుతూ, 55 00:05:17,526 --> 00:05:19,903 బతుకు కోసం పోరాటం చేస్తూ రోజులు గడిపాను. 56 00:05:24,616 --> 00:05:30,539 భయం, రక్తం, క్రూరమైన పీడకలలతో నా రాత్రుళ్లు నిండిపోయేవి. 57 00:05:34,334 --> 00:05:37,755 ఈ ఎడతెగని నా కుటుంబం అంతమయిన జ్ఞాపకాలతో, 58 00:05:37,838 --> 00:05:40,382 నాకు దుఃఖంతో పిచ్చి పడుతుందని భయపడేవాడిని. 59 00:05:42,259 --> 00:05:44,094 నాలో ద్వేషం కట్టలు తెంచుకుంది. 60 00:05:46,555 --> 00:05:51,560 నల్ల పొడి కంటే వేడెక్కిన ప్రతీకారం, దాదాపు నన్ను నమిలేసింది. 61 00:05:57,649 --> 00:05:59,443 కొత్త ఆలోచన వచ్చేసరికి... 62 00:06:02,154 --> 00:06:07,076 విజ్ఞానంలో ఓ భాగం నేను విపరీతంగా కోరుకున్న ప్రతీకారం తీర్చుకునే దారి చూపింది. 63 00:06:12,081 --> 00:06:16,627 నాకు అనుకూలంగా అదృష్టాన్ని అందించే యంత్రం గురించి తీవ్ర స్వప్నాలను కన్నాను. 64 00:06:17,419 --> 00:06:19,588 దీని కోసం కలగన్నాను. 65 00:06:24,426 --> 00:06:26,720 భలే. ఒంటరిగా ఉండడం ఆశ్చర్యమేం లేదు. 66 00:06:26,804 --> 00:06:28,222 వేళాకోళం కాదు, స్కాన్లన్. 67 00:06:28,305 --> 00:06:31,809 నీ కలల్లో కనిపించిన మరణ యంత్రాలనే సహజంగా రూపొందిస్తావా? 68 00:06:31,892 --> 00:06:34,228 నేను ప్రేరణ పొందడం మొదటిసారి కాదు. 69 00:06:34,311 --> 00:06:38,649 -ఎక్కడి నుంచి వచ్చిందా అనేది విషయమా? -ఈ సమయంలోనా? అవును, నేనదే అంటాను. 70 00:06:38,732 --> 00:06:40,275 సూర్య వృక్షమా? 71 00:06:43,654 --> 00:06:45,405 నీకు ఏం జరిగింది? 72 00:07:08,762 --> 00:07:10,472 నీవు చాలా బలహీనంగా ఉన్నావు. 73 00:07:21,233 --> 00:07:24,444 అవును, చూడు, తప్పుగా అనుకోకు, అది నిజంగా చెడ్డదే. 74 00:07:24,528 --> 00:07:26,321 దాని మీద రాసున్నవి ఏంటి? 75 00:07:26,405 --> 00:07:29,366 నేను వేటాడే రాక్షసులు... ప్రొఫెసర్ ఆండర్స్, 76 00:07:29,449 --> 00:07:32,661 ఆనా రిప్లీ, బ్రయర్‌వుడ్‌లు. 77 00:07:32,744 --> 00:07:36,665 ఇంకా ఓ గంట క్రితం వరకూ, కిరియన్ స్టోన్‌ఫెల్. 78 00:07:37,332 --> 00:07:38,834 కెప్టెన్ స్టోన్‌ఫెల్ 79 00:07:38,917 --> 00:07:42,462 నా జీవితం చెడగొట్టిన వారి జాబితా చేయాలని నా కలల్లో ప్రమాణం చేశాను. 80 00:07:42,546 --> 00:07:43,881 ప్రమాణం ఎవరికి? 81 00:07:43,964 --> 00:07:46,884 ఆగు, అవి ఐదు పేర్లు. ఆరవ పీపా ఎవరి కోసం? 82 00:07:48,135 --> 00:07:50,429 అయ్యో. మంటలు! 83 00:08:01,857 --> 00:08:03,442 అది సారాయా? 84 00:08:03,525 --> 00:08:06,320 అవన్నీ ఖాళీ అని చెప్పావు! 85 00:08:06,403 --> 00:08:07,738 ఒకటి మిగిలి ఉందని అనుకో. 86 00:08:08,322 --> 00:08:11,408 వాక్స్‌ను చంపకుండా ఉండాలి. 87 00:08:11,992 --> 00:08:16,205 నన్ను క్షమించు! సూర్య వృక్షం... నా ఆలోచన బహుశా సూర్య కాంతి... 88 00:08:16,288 --> 00:08:20,250 లోపలా చేసేది? మనం దాక్కున్న చోటును మనం ఉండగానే ప్రకటించవచ్చుగా? 89 00:08:20,334 --> 00:08:23,295 సరే, నీ ఆలోచన చెప్పావు. అదొక ప్రమాదం అంతే. 90 00:08:23,837 --> 00:08:27,883 అంతరాయం నచ్చదు, కానీ మీ వ్యక్తిగత చెత్త కంటే ఇది చాలా పెద్ద విషయం. 91 00:08:31,011 --> 00:08:34,348 వైట్‌స్టోన్‌ను తిరిగి పొందడానికి మనకిక్కడ సరైన అవకాశం ఉంది. 92 00:08:34,431 --> 00:08:39,019 నీవు కోరుకోవడం నిజమే కదా? అంటే, ఈ పట్టణంలో కనీసం సారా కూడా లేదుగా. 93 00:08:39,102 --> 00:08:41,855 అవును, చీకటి రోజులను మేము చాలా భరించాం. 94 00:08:42,564 --> 00:08:46,610 కానీ పెర్సీవల్ డె రోలో చావు నుంచి తిరిగొచ్చాడు. 95 00:08:46,693 --> 00:08:50,489 ఇది ప్రజలకు స్ఫూర్తి ఇవ్వకపోతే, మరేదీ ఇవ్వలేదు. 96 00:08:50,572 --> 00:08:54,743 క్షమించు, ఆర్చీబాల్డ్, ఇప్పుడు నాకు నా చెల్లి గురించే ఆలోచన. 97 00:08:55,410 --> 00:08:57,788 బాగా దగ్గరగా ముడిపడ్డ కుటుంబం, కదా? 98 00:08:57,871 --> 00:08:59,623 -ఏమంటున్నానో తెలుసుగా? -మూస్కో. 99 00:09:01,500 --> 00:09:03,835 మీ సేనలతో కవాతుకు ఉత్సాహంగా ఉన్నావని తెలుసు. 100 00:09:03,919 --> 00:09:07,047 కానీ కసాండ్రా ఒకతే నా కుటుంబంలో మిగిలుంది. తనను కనుగొనాలి. 101 00:09:08,048 --> 00:09:10,342 పెర్సీ, పాత నేస్తమా, 102 00:09:10,425 --> 00:09:12,844 మనం రెండూ చేయగలమని అంటాను. 103 00:09:14,930 --> 00:09:17,140 గౌరవ డె రోలో నివాసాలు. 104 00:09:17,224 --> 00:09:21,687 ఒకప్పుడు నీ కుటుంబానికి, వాళ్ల మనుషులకు మధ్య సంబంధానికి చిహ్నాలు. 105 00:09:21,770 --> 00:09:25,941 ఇప్పుడు బ్రయర్‌వుడ్‌లు తమ బంధువులకు వాటిని బహుమతులుగా ఇచ్చారు. 106 00:09:26,024 --> 00:09:27,526 స్టోన్‌ఫెల్‌కు ఒకటి దక్కింది. 107 00:09:27,609 --> 00:09:31,697 వాళ్ల అమలుదారుడు, డ్యూక్ వెడ్మైర్, ఇందాక మనం దాటినవాటిలో ఒకదానిలో ఉన్నాడు. 108 00:09:33,031 --> 00:09:35,867 ఇంకా అక్కడే, ప్రొఫెసర్ ఆండర్స్. 109 00:09:35,951 --> 00:09:38,745 అతను కెస్ట్రల్‌ను అక్కడుంచాడని నా మనుషులు చెప్పారు. 110 00:09:38,829 --> 00:09:39,955 కసాండ్రా. 111 00:09:40,539 --> 00:09:42,124 అయితే మనమెందుకు ఆగాము? 112 00:09:42,207 --> 00:09:43,583 నీ ఆవేశం ఆపాలని కాదు, 113 00:09:43,667 --> 00:09:46,044 కానీ ముందు వైపు నుంచి వెళ్లలేము. 114 00:09:46,128 --> 00:09:49,464 అక్కడ లక్షలాది మంది భటులు ఉన్నారు, మనం వేల సార్లు చావాలి. 115 00:09:49,548 --> 00:09:51,717 -అది ఎక్కువా? -ఆమె నిజమే చెప్పింది. 116 00:09:51,800 --> 00:09:54,136 మేము గతంలో ప్రయత్నించి విఫలమయ్యాం. 117 00:09:54,594 --> 00:09:57,180 బ్రయర్‌వుడ్‌లకు కసాండ్రా విలువైన బందీ. 118 00:09:57,264 --> 00:09:59,599 ఆమెను విడుదల చేయడం పెద్ద దెబ్బ అవుతుంది. 119 00:09:59,683 --> 00:10:01,727 మొత్తం నగరమంతా ఆయుధాలు పడుతుంది. 120 00:10:01,810 --> 00:10:04,563 నేను భటులను ఇంటి నుంచి దూరంగా తీసుకెళితే? 121 00:10:05,814 --> 00:10:09,484 -ఆ, మంచి హాస్యం. -అబ్బా. నిజమైన పథకాల వరకే. 122 00:10:09,568 --> 00:10:12,696 పెరటిలో ఉన్న ఆ చెట్టును నేను నిచ్చెనలా మార్చనా? 123 00:10:12,779 --> 00:10:16,325 వద్దు. ఇప్పుడే దాన్ని పరిశోధించా. వెనుక ఇంకా ఎక్కువ భటులున్నారు. 124 00:10:16,408 --> 00:10:18,952 అవును, నేను వాళ్లు వెళ్లేలా చేస్తే ఎవరూ ఉండరు. 125 00:10:19,786 --> 00:10:23,582 నిజంగా, ఇంత వేగంగా అన్ని చతుర్లు ఎలా వేస్తావసలు? 126 00:10:23,665 --> 00:10:26,543 స్కాన్లన్, ఊరుకో. చిలిపిగా ఉండే సమయం కాదిది. 127 00:10:26,626 --> 00:10:30,630 నేను చిలిపి కాదు! అంటే, బాగా చిలిపివాడినే. కానీ మీరు చెప్పేలా కాదు! 128 00:10:30,714 --> 00:10:33,216 వినండి, నిజమే చెబుతున్నా, మీరు పెర్సీ చెల్లిని 129 00:10:33,300 --> 00:10:35,010 కాపాడే సమయంలో దృష్టి మళ్లిస్తాను. 130 00:10:35,093 --> 00:10:38,055 అది చాలా పెద్ద మళ్లింపు కావాలి. 131 00:10:38,138 --> 00:10:40,098 అవును, కానీ నీ సైజు తక్కువ. 132 00:10:40,182 --> 00:10:42,017 అయితే పెద్ద లక్ష్యం ఎంచుకుంటా. 133 00:10:42,100 --> 00:10:43,977 ఆ మొద్దోడు. వెంక్‌మన్. -వెడ్మైర్. 134 00:10:44,061 --> 00:10:47,230 అవును! నేను వాడి చెత్త ఇంటిని తగలబెట్టేస్తా! 135 00:10:47,314 --> 00:10:49,900 అంత పెద్దమంటలు వైట్‌స్టోన్ అంతా కనిపిస్తాయి. 136 00:10:49,983 --> 00:10:53,487 జవాబు వద్దు అని. అది చాలా ప్రమాదకరం. 137 00:10:53,570 --> 00:10:56,323 ఇంకా నీకది చాలా ఎక్కువ. 138 00:10:56,406 --> 00:10:58,617 గ్రాగ్, నేను వెళతాం. ఇలాంటివి బాగా చేస్తా. 139 00:10:58,700 --> 00:11:00,660 వద్దు! మీరు పొడిచి చంపేసే రకం. 140 00:11:00,744 --> 00:11:02,871 నేనిది ఒంటరిగా చేయగలను. 141 00:11:03,413 --> 00:11:05,832 -నాకీ ద్రవాలున్నాయి... -ఏదేం చేస్తుందో మళ్లీ? 142 00:11:05,916 --> 00:11:09,419 తెలియదు, కానీ పట్టింపు కాదు. చూడండి. దృష్టి మళ్లింపులో మేధావిని. 143 00:11:09,503 --> 00:11:12,464 నా పాటలు, నా చతుర్లు, నా... నేనే! 144 00:11:12,547 --> 00:11:15,133 వెక్స్, నేను చిరాకు పెడతానని ఎప్పుడూ అంటావు. 145 00:11:15,884 --> 00:11:19,304 సరే, నన్ను చికాకు పరచనివ్వండి. 146 00:11:21,348 --> 00:11:24,559 అక్కడేదైనా సమస్య ఉంటే, మేము సాయం చేయలేము. 147 00:11:25,560 --> 00:11:29,564 నా గురించి బాధపడకండి. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. 148 00:11:32,526 --> 00:11:34,820 అసలు నేనేం చేస్తున్నాను? 149 00:11:34,903 --> 00:11:38,407 "నేను మళ్లింపులో మేధావిని, నేనీ ఇల్లు తగలబెట్టేస్తా." గాడిద. 150 00:11:39,741 --> 00:11:42,244 సరే, కానివ్వు. నీవిది చేయగలవు. 151 00:11:42,327 --> 00:11:45,789 స్కాన్-మేన్‌ను ఎవరూ ఎపుడూ అనుమానించరుగా? నిజమేనా? అవును, నిజం. 152 00:11:53,380 --> 00:11:55,090 అసలు ఏమిటా శబ్దం? 153 00:11:57,509 --> 00:11:58,635 నాతో రా. 154 00:12:02,431 --> 00:12:04,808 ఎక్కాను గోడలను పిల్లిలా 155 00:12:08,311 --> 00:12:10,272 నేనున్నది అందుకేగా 156 00:12:14,359 --> 00:12:15,777 స్కాన్లన్ చేయి చూపుతుంది 157 00:12:21,575 --> 00:12:24,077 వెక్స్ మాట తప్పు అని 158 00:12:25,954 --> 00:12:29,082 దిక్కుమాలిన వానొస్తే మినహా 159 00:12:41,720 --> 00:12:42,804 అబ్బా ఛ. 160 00:12:44,931 --> 00:12:46,099 అబ్బా ఛ. 161 00:12:47,309 --> 00:12:50,103 ఎవడో చొరబడ్డాడు! వాళ్లలో ఒకడు! 162 00:12:50,937 --> 00:12:52,856 అబ్బా ఛ! 163 00:12:56,651 --> 00:12:59,404 హేయ్! అటువైపు వెళ్లాడు. ఆ తలుపు గుండా! 164 00:12:59,488 --> 00:13:02,574 -వెళ్లండి! వెళ్లండి! -తాళం వేసుంది. ఛ తాళం వేసుంది... 165 00:13:02,657 --> 00:13:04,493 వేస్తే కొడతావేమో చూద్దాం... 166 00:13:06,077 --> 00:13:07,037 హాయ్. 167 00:13:11,041 --> 00:13:12,834 మహాశయులారా, మీ ఆరోగ్యం కోసం. 168 00:13:14,753 --> 00:13:17,506 ఇప్పుడే! అది ఏదైనా చేస్తుందని నిజంగా అనుకున్నా. 169 00:13:22,177 --> 00:13:23,136 నిజంగానే అవును. 170 00:13:35,607 --> 00:13:37,359 నీకొకటి తెలుసా? నేను చెబు... 171 00:13:42,447 --> 00:13:43,740 రెండవ పానీయం. 172 00:13:47,035 --> 00:13:50,497 -అసలు ఇదెలా సహాయపడుతుంది? -అసహ్యమైన పురుగా! 173 00:14:00,715 --> 00:14:02,175 పట్టుకోలేకపోయావా, మొద్దు. 174 00:14:10,308 --> 00:14:13,061 అవును, అవును. ఈ పనిలో వాక్స్ చాలా నయం. 175 00:14:13,144 --> 00:14:16,314 సరే. చివరిది. దయచేసి ఏదైనా మంచి చెయ్. 176 00:14:20,694 --> 00:14:21,736 ఛ! 177 00:14:22,404 --> 00:14:25,615 అయితే, ఏ తప్పుడు ఆశయాలు 178 00:14:25,699 --> 00:14:29,494 ఈ చిన్నపాటి పార్సెల్‌ను నా నివాసానికి పంపాయి? 179 00:14:29,578 --> 00:14:31,997 అవును, నిజానికి సరదా కథ. 180 00:14:32,080 --> 00:14:36,293 ఇది 74 వైట్‌స్టోర్ డ్రైవ్ అనుకున్నా కానీ ఇది 74 వైట్‌స్టోన్ ఏవెన్ అయుండాలి... 181 00:14:40,338 --> 00:14:41,840 ఇంకా చతుర్లా? 182 00:14:41,923 --> 00:14:44,926 నేను పిల్లల శవాలను చెట్టుకు వేలాడదీశాను. 183 00:14:45,010 --> 00:14:48,430 కానీ నీకు మాటిస్తున్నా, నీకింకా నరకం చూపిస్తాను. 184 00:15:02,777 --> 00:15:05,822 -తప్పుకోండి! అందరూ, పరిగెట్టండి! -ఇది సౌకర్యంగా... 185 00:15:12,662 --> 00:15:14,289 నీ చెల్లెలు గురించి ఆలోచనా? 186 00:15:14,789 --> 00:15:16,416 అదే అయి తీరాలా? 187 00:15:16,499 --> 00:15:19,044 నీవు చివరిసారి చూసినప్పుడు తన వయసు 13, కదా? 188 00:15:19,127 --> 00:15:21,004 భలే చక్కని వయసు. 189 00:15:21,087 --> 00:15:24,090 తను ఓ పీడకల. సదా నన్ను సమస్యలో పడేసిది. 190 00:15:24,174 --> 00:15:28,261 ప్రాణం తీసే చిరాకు, ఆడంబరం, నిశ్శబ్దంగా ఉండడం అసలు సాధ్యమే కాదు. 191 00:15:29,262 --> 00:15:30,930 స్కాన్లన్ లాగే అనిపిస్తోంది. 192 00:15:31,723 --> 00:15:34,184 వాళ్లు పూర్తిగా విభిన్నం కాదులే. 193 00:15:36,519 --> 00:15:37,812 తను బాగుండాలని ఆశిస్తా. 194 00:15:40,398 --> 00:15:41,524 స్కాన్లన్ కూడా. 195 00:15:49,616 --> 00:15:50,617 అబ్బా ఛ! 196 00:15:50,700 --> 00:15:52,827 రండి! ఆ సంగతి చూడండి! 197 00:15:52,911 --> 00:15:54,037 అది విరగ్గొట్టండి! 198 00:15:58,875 --> 00:16:00,627 వీడు నాకంటే వింతగా ఉన్నాడు. 199 00:16:03,630 --> 00:16:07,842 వెస్ట్రన్, డాక్సియో కోట, ఇమాన్. ఈ సైకోలు ఆడుతున్నది ఏ ఆటనో? 200 00:16:07,926 --> 00:16:09,803 ఈ తలుపు తీయడంలో సాయం చేయండి! 201 00:16:09,886 --> 00:16:11,763 -నువ్వు, ఆ మంట ఆర్పు! -ఛత్! 202 00:16:11,846 --> 00:16:13,973 -సరే. అయ్యో. -కొట్టండి! 203 00:16:14,057 --> 00:16:15,850 నచ్చింది, కానీ సరైన సమయం కాదు. 204 00:16:16,434 --> 00:16:18,478 -దాదాపు అయిపోయింది! -తెరచుకుంది! 205 00:16:18,561 --> 00:16:21,606 ఈ పత్రం. నేనీ పిచ్చిదాన్ని వందల సార్లు చదివాను. 206 00:16:22,732 --> 00:16:24,401 కానీ నేనెప్పుడూ పాడలేదు. 207 00:16:25,443 --> 00:16:26,569 సరే, వదిలెయ్. 208 00:16:36,246 --> 00:16:38,915 నిన్ను నలిపేసి, నీ ఎముకలు దేనికి వాడతానంటే... 209 00:16:46,256 --> 00:16:47,340 బాగానే చేశా. 210 00:16:57,267 --> 00:16:59,811 సహజంగా, మృగాలను వాటికి తగినట్లే వేటాడతాను. 211 00:17:03,064 --> 00:17:04,816 ఇది ఆసక్తిగా ఉండి తీరాలి. 212 00:17:14,617 --> 00:17:16,786 తలుపులు మహా చెడ్డవి. 213 00:17:18,204 --> 00:17:20,373 పర్వాలేదు. నేనా వరుస గుర్తుంచుకు తీరాలి. 214 00:17:28,548 --> 00:17:30,550 ఇప్పుడు నా మహా నిష్క్రమణ కోసం. 215 00:17:38,933 --> 00:17:41,144 -లేదా కాదేమో! -ఎక్కడికో వెళుతున్నావా? 216 00:17:43,688 --> 00:17:46,399 సాయంత్రం తీరిక లేదు కదా, చిన్న బాబూ? 217 00:17:47,650 --> 00:17:49,652 నువ్వో బుల్లి డింభకానివి. 218 00:17:49,736 --> 00:17:52,697 కానీ నీ తల నా గోడపై చక్కగా ఏర్పాటవుతుంది. 219 00:17:58,453 --> 00:17:59,537 బంగారం. 220 00:18:00,622 --> 00:18:03,374 స్కాన్లన్ ఈ పాటికి వేశ్యాగృహంలో దొర్లుతుంటాడు. 221 00:18:03,458 --> 00:18:05,835 ఆ మదపిచ్చి పొట్టివాడిని ఒంటరిగా పంపడమా? 222 00:18:07,420 --> 00:18:10,715 -నువ్వే. -మళ్లీ ఎప్పుడూ నా మాట వినకు. 223 00:18:11,841 --> 00:18:14,761 -అంతే. నేను మొదలుపెడతాను. -లోపలకు వెళ్లిపోతావా? 224 00:18:14,844 --> 00:18:17,931 మనమెంత సేపు ఎదురుచూస్తే, ఎంత ప్రమాదం పెరిగిపోతుంది. 225 00:18:18,014 --> 00:18:21,476 -నేను చెప్పగానే మనం బయల్దేరదాం. -దూకుడుగా ఉండకు, పెర్సీ. 226 00:18:21,559 --> 00:18:24,646 ఓరి నాయనో. వాడు సాధించాడు! 227 00:18:25,563 --> 00:18:27,482 మొత్తమంతా నాశనం చేశాడనుకుంటా. 228 00:18:27,565 --> 00:18:30,318 అవును. అలాంటివి బాగా చేస్తాడు. 229 00:18:30,401 --> 00:18:32,403 -కదలండి, అందరూ! -ముందుకు! 230 00:18:32,487 --> 00:18:34,989 అద్భుతమైన పథకం, వాక్స్ మాకినా. 231 00:18:35,073 --> 00:18:37,700 అంటే, మా గొప్పతనం అదే కదా. 232 00:18:37,784 --> 00:18:41,412 తిరుగుబాటుదారులతో కవాతు చేస్తాను. ఆమె దొరికాక, సంకేతం పంపు. 233 00:18:41,496 --> 00:18:44,499 ఇంకా, పెర్సీ, నీవు చనిపోకుండా ఉండేందుకు ప్రయత్నించు. 234 00:18:44,582 --> 00:18:46,751 నేను నిన్నే చనిపోయా, గుర్తుందా? 235 00:18:46,835 --> 00:18:48,461 ఇక్కడి నుంచి ఇక మెరుగవడమే. 236 00:18:59,973 --> 00:19:01,724 లోపల అంతా బాగానే ఉంది. 237 00:19:02,308 --> 00:19:05,061 ఆగు. ఇది ఉచ్చు కావచ్చు. 238 00:19:07,272 --> 00:19:09,816 అన్నీ ఉచ్చులు కావు, తింగరోడా! 239 00:19:09,899 --> 00:19:11,276 పగలగొట్టేద్దాం! 240 00:19:15,113 --> 00:19:16,197 ఇది ఉచ్చు! 241 00:19:31,254 --> 00:19:32,797 ఆగు. దయచేసి. 242 00:20:00,825 --> 00:20:02,118 బాగానే ఉన్నావా, బాబూ? 243 00:20:03,286 --> 00:20:05,955 అబ్బా. వాళ్లిప్పుడు అయిపోయారు. 244 00:20:22,805 --> 00:20:23,973 ఆండర్స్. 245 00:20:28,019 --> 00:20:30,897 నన్ను నీవే అడ్డుకోగలనని నిజంగానే అనుకున్నావా? 246 00:20:35,944 --> 00:20:38,488 ఈ ప్రదర్శన ముగిసిందని అనిపిస్తోంది. 247 00:20:38,571 --> 00:20:40,865 బలహీనుడివి. చిన్నవాడివి. 248 00:20:40,949 --> 00:20:43,993 అంటే ఈ ప్రపంచంలో దీనర్థం నీకు ఓటమి అని. 249 00:20:45,328 --> 00:20:47,538 ఆగు. అది నిజం. 250 00:20:48,122 --> 00:20:49,332 నా పని మాట్లాడడమే. 251 00:20:49,916 --> 00:20:51,709 నన్నందరూ హాస్యం అనుకుంటారు. 252 00:20:52,168 --> 00:20:55,964 కానీ వేశ్యలు నాకు ఓ విషయం నేర్పారు. పరిమాణంతో పని లేదు అని. 253 00:20:56,965 --> 00:20:58,675 అది ఎలా ఉపయోగిస్తామనే. 254 00:21:17,318 --> 00:21:18,903 చెత్త వెధవ. 255 00:21:19,445 --> 00:21:21,990 నీవు బాగా చికాకు పెట్టే వెధవవి. 256 00:21:25,118 --> 00:21:27,161 ఇంకా నీవు చక్కని ప్రేక్షకుడివి. 257 00:21:28,871 --> 00:21:30,832 మీ సర్వర్‌కు టిప్ ఇవ్వడం మరువకు. 258 00:21:33,793 --> 00:21:35,294 మంచి ప్రదర్శన, స్కాన్లన్. 259 00:21:47,640 --> 00:21:49,017 ఆండర్స్! 260 00:21:50,435 --> 00:21:52,478 తలుపు తెరువు, పిరికివాడా! 261 00:21:59,902 --> 00:22:01,195 కాస్? 262 00:22:03,197 --> 00:22:04,323 పెర్సీ? 263 00:22:05,074 --> 00:22:08,494 తరగతికి ఎప్పుడూ ముందే వస్తావు, పెర్సీవల్. 264 00:22:08,578 --> 00:22:11,330 తనను వదిలెయ్, ఆండర్స్. ఇది నా ఆదేశం! 265 00:22:11,414 --> 00:22:12,582 ఆదేశమా? 266 00:22:13,833 --> 00:22:16,586 మీ డె రోలోస్‌కు ఎప్పుడూ చేసేది అదే. 267 00:22:16,669 --> 00:22:21,299 నా కొత్త యజమాని నా సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ప్రోత్సహిస్తాడు. 268 00:22:21,382 --> 00:22:24,886 తనకు హాని చేశావంటే, నీ కథ ముగించేస్తా. 269 00:22:24,969 --> 00:22:28,931 తనను వెళ్లనిస్తే, నీ ఊపిరి ఉండగానే భవిష్యత్ గురించి చర్చించుకుందాం. 270 00:22:30,099 --> 00:22:33,269 -బేరం ఆడాలని అనుకుంటున్నావు. -వద్దు! 271 00:23:40,753 --> 00:23:42,755 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 272 00:23:42,839 --> 00:23:44,841 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల