1 00:00:09,511 --> 00:00:11,638 -ఓహ్, వద్దు. -మిగిలినవాళ్ళకు ఏమయింది? 2 00:00:11,722 --> 00:00:13,849 -నాకు తెలియదు. -పైక్ ఎక్కడ? 3 00:00:13,932 --> 00:00:16,143 -నీకు ఎందుకు తెలియదు? -ఊపిరి తీసుకో, సరేనా? 4 00:00:16,226 --> 00:00:18,687 నీకు ఏమి గుర్తుందో చెప్పు. 5 00:00:18,771 --> 00:00:21,648 తదుపరి చిహ్నానికి తీసుకెళ్ళటానికి నేను ప్రయత్నించాను. 6 00:00:21,732 --> 00:00:24,610 అంబ్రసిల్ నా మంత్రాన్ని భగ్నపరిచాడు. 7 00:00:24,693 --> 00:00:29,364 నేను ఇక్కడకు తీసుకురాగలిగాను, కానీ మిగిలినవాళ్ళు వేరే చోటకు వెళ్ళారా? 8 00:00:30,032 --> 00:00:31,867 కనీసం మనం కలిసి ఉన్నాం. 9 00:00:31,950 --> 00:00:34,453 ఆ మంత్రాన్ని నేను ప్రయత్నించకుండా ఉండాల్సింది. 10 00:00:34,536 --> 00:00:37,915 నువ్వు దానిని ప్రయత్నించకపోతే, వాళ్ళు చనిపోయేవాళ్ళు. 11 00:00:37,998 --> 00:00:42,002 -కానీ పైక్. ఆమె... -గ్రాగ్, స్కాన్లన్‌లతో ఉంది. 12 00:00:42,085 --> 00:00:44,171 వాళ్ళు బాగున్నారని మనం నమ్మాలి. 13 00:00:45,255 --> 00:00:47,508 వాళ్ళు ఒక్కరే కాదు తప్పిపోయింది. 14 00:00:47,591 --> 00:00:49,885 అసలు మనం ఎక్కడ ఉన్నాము? 15 00:00:49,968 --> 00:00:54,264 దివ్యకుడ్యం తదుపరి చిహ్నం వద్దకు తీసుకెళ్ళటానికి నేను ప్రయత్నిస్తున్నాను. 16 00:00:54,348 --> 00:00:57,810 నువ్వు విజయవంతం అయినట్లే ఉంది. అది ఇదిగో. 17 00:00:58,477 --> 00:00:59,937 ఇక్కడే ఎక్కడో ఉంది. 18 00:01:01,104 --> 00:01:02,856 హలో, బుల్లి జీవి. 19 00:01:02,940 --> 00:01:06,068 ఇది అత్యంత అందమైన పక్షి... 20 00:01:12,908 --> 00:01:16,245 మిత్రులారా, ఫేయ్ రాజ్యానికి స్వాగతం. 21 00:02:20,893 --> 00:02:25,021 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 22 00:02:26,648 --> 00:02:28,650 పైక్ లేకపోతే మనకు వైద్యురాలు లేనట్లే. 23 00:02:28,734 --> 00:02:31,153 గ్రాగ్ లేకపోతే మనకు కండబలం లేదు. 24 00:02:31,236 --> 00:02:33,780 ఇంకా స్కాన్లన్ లేకపోతే, మనకు... 25 00:02:33,864 --> 00:02:35,616 చెత్త జోకులు తగ్గుతాయి. 26 00:02:36,449 --> 00:02:38,785 ఈ గడ్డి నాకు తల తిరిగేలా చేస్తోంది. 27 00:02:38,869 --> 00:02:39,703 చూడండి. 28 00:02:43,957 --> 00:02:48,211 ఫే రాజ్యం ఊహతో మత్తుమందు తీసుకున్నట్లు ఉంటుందని స్కాన్లన్ అన్నాడు. 29 00:02:48,295 --> 00:02:51,840 ఫెత్రాస్ విల్లు పొలంలో ఒక మెలి తిరిగిన చెట్టులోపల ఉందని అన్నాడు. 30 00:02:51,924 --> 00:02:55,928 గొర్రె పాలు తనకు ఇష్టమైన కందెన అని కూడా చెప్పాడు. కాబట్టి... 31 00:02:56,011 --> 00:02:58,221 మనం దూరంగా ఉన్న ఆ కొండల దగ్గర చూద్దాం. 32 00:02:58,305 --> 00:03:00,974 ఎక్కువ పొలాలు కొండలనుంచి వచ్చిన నీటితో తడుస్తాయి. 33 00:03:01,725 --> 00:03:03,644 అది ఎంత దూరంలో ఉంది? 34 00:03:07,272 --> 00:03:08,315 దానిని పగలగొట్టానా? 35 00:03:08,398 --> 00:03:11,151 ఫే రాజ్యంలో హాస్య రసం ఉంది. 36 00:03:11,234 --> 00:03:13,654 కాకపోతే దానిలో మెలిక ఉంటుంది. 37 00:03:13,737 --> 00:03:15,989 అలాంటిది ఇక్కడ ఏమైనా ఉందా డె రోలో? 38 00:03:16,073 --> 00:03:18,992 యవ్వనంలో నాకు ఫే రాజ్యం అంటే మోజుగా ఉండేది. 39 00:03:19,076 --> 00:03:21,662 ఆ మార్మికత, ఆ ప్రమాదం. 40 00:03:21,745 --> 00:03:25,290 ఎందుకంటే, నాకు కనబడిన ప్రతి పుస్తకాన్నీ చదివేవాడిని. 41 00:03:25,374 --> 00:03:29,586 మీరు కంగారు పడొద్దు. నన్ను అనుసరించండి. మనం బాగుంటాము. 42 00:03:39,346 --> 00:03:43,225 మనం దానిగుండా వెళ్ళాలని అనుకుంటున్నాను, అది ఏదైనాగానీ. 43 00:03:44,059 --> 00:03:46,019 దీనిని ఏమని పిలిచేవాళ్ళు? 44 00:03:47,729 --> 00:03:50,107 అవును, ఒక మేలుకున్న వనం. 45 00:03:50,190 --> 00:03:52,609 మీ మనసుకు అనుగుణంగా పర్యావరణం స్పందిస్తుందేమో. 46 00:03:52,693 --> 00:03:55,737 సానుకూలంగా ప్రతిస్పందించండి, అది హాని చేయకుండా ఉంటుంది. 47 00:03:55,821 --> 00:03:57,197 చూడండి. 48 00:04:06,623 --> 00:04:08,375 ఇది చాలా మూర్ఖత్వం... 49 00:04:10,669 --> 00:04:11,670 వాక్స్! 50 00:04:18,218 --> 00:04:19,052 అబ్బా. 51 00:04:19,886 --> 00:04:21,763 వేరే పద్దతిలో ప్రయత్నించాలి. 52 00:04:22,639 --> 00:04:25,475 అవి మొక్కలు. వాటిని నియంత్రించలేవా? 53 00:04:25,559 --> 00:04:27,811 అవి నన్ను అర్థం చేసుకోలేవని అనిపిస్తోంది. 54 00:04:36,737 --> 00:04:39,322 దీనిని ఓ మొక్క కోసం వృధా చేయటం నమ్మలేకపోతున్నాను. 55 00:04:43,368 --> 00:04:44,202 హాని చేయదా? 56 00:04:44,452 --> 00:04:46,955 అసహ్యం, అలా జరగకుండా ఉండాల్సింది. 57 00:04:47,039 --> 00:04:50,834 -నాకు అర్థం కాలేదు. -ఇంకా కొత్తగా ఏముంది? 58 00:04:52,586 --> 00:04:54,671 రండి, మనం దాదాపుగా వచ్చేశాం. 59 00:04:57,257 --> 00:05:01,261 క్షమాపణలు. అవి మాంసాహారులని ఆ పుస్తకాలలో పేర్కొనలేదు. 60 00:05:15,859 --> 00:05:17,652 వాక్స్? వెక్స్? 61 00:05:19,529 --> 00:05:21,490 అందరూ ఏమైపోయారు? 62 00:05:21,573 --> 00:05:23,742 అబ్బా. ఓహ్, అబ్బా, పైక్. 63 00:05:26,620 --> 00:05:27,746 పైక్! 64 00:05:28,455 --> 00:05:30,457 నన్ను క్షమించు, పైక్. 65 00:05:31,583 --> 00:05:34,878 -నేను ఏం చేశాను? -అది ఒక దుర్ఘటన. 66 00:05:35,629 --> 00:05:39,633 నాకు ఒక సాయం చేయి, దానిని కింద పడెయ్. 67 00:05:39,716 --> 00:05:42,302 మెల్లగా. కదలవద్దు. 68 00:05:46,807 --> 00:05:48,809 నన్ను నేను నయం చేసుకుంటాను. 69 00:05:51,561 --> 00:05:53,897 పైకీ, నీకు రక్తం కారటం ఆగిందా? 70 00:05:53,980 --> 00:05:55,690 నేను ప్రయత్నిస్తున్నా, మిత్రమా. 71 00:05:55,774 --> 00:05:58,652 కానీ గాయం పూర్తిగా మూసుకోలేదు. 72 00:06:01,780 --> 00:06:03,115 ఏమిటి? 73 00:06:07,119 --> 00:06:10,372 నాకు తెలుసు. నాకు తెలుసు. ఆ కత్తి పూర్తిగా ఒక దుష్టశక్తి. 74 00:06:10,455 --> 00:06:11,748 అది కాదు. 75 00:06:11,832 --> 00:06:15,001 అది నన్ను బలవంతుడిని చేస్తుంది. దానిలో ఏమీ లోపంలేదు. 76 00:06:15,085 --> 00:06:17,462 అది ఆమె రక్తాన్ని పీల్చుకుంటోంది. 77 00:06:17,546 --> 00:06:19,506 అది ఆమెను దాదాపుగా చంపేసింది! 78 00:06:19,589 --> 00:06:21,967 అది కత్తి తప్పు కాదు! 79 00:06:22,050 --> 00:06:25,637 అంటే, అది నన్ను కొద్దిగా ప్రోత్సహించింది. 80 00:06:25,720 --> 00:06:27,764 అది నిన్ను ప్రోత్సహించిందా? 81 00:06:29,015 --> 00:06:31,893 సరే, మిత్రమా, దానిని నువ్వు వదిలించుకోవాలి. 82 00:06:32,978 --> 00:06:35,730 వాళ్ళు అర్థం చేసుకోరు. 83 00:06:35,814 --> 00:06:39,025 నేను నిన్ను ఎంత బలవంతుడిని చేశానో చూడు. 84 00:06:40,902 --> 00:06:43,530 గ్రాగ్, ప్లీజ్... 85 00:06:43,613 --> 00:06:45,824 అది సైలస్ బ్రియర్‌ఉడ్‌ది... 86 00:06:45,907 --> 00:06:49,702 నేను లేకుండా నువ్వు లేవు. వాళ్ళు అసూయ పడుతున్నారు. 87 00:06:50,077 --> 00:06:51,580 నువ్వు చెప్పింది నిజం. 88 00:06:51,663 --> 00:06:53,456 వాళ్ళు అసూయ పడుతున్నారు. 89 00:06:53,540 --> 00:06:55,041 అది నీతో మాట్లాడుతోందా? 90 00:06:56,209 --> 00:06:58,628 ఆ కత్తి నీకు ఏమి చెబుతోందో నాకు తెలియదు... 91 00:06:58,712 --> 00:07:00,338 నాకు ఆకలి వేస్తోంది. 92 00:07:01,798 --> 00:07:02,674 గ్రాగ్? 93 00:07:02,757 --> 00:07:04,634 నువ్వు ఏమి చేస్తున్నావు? 94 00:07:05,927 --> 00:07:08,763 మిత్రమా. అలా చేయవద్దు. 95 00:07:08,847 --> 00:07:11,099 నువ్వు ఎవరి మాట వింటావు? 96 00:07:11,183 --> 00:07:13,894 కత్తిదా, నాదా? 97 00:07:16,479 --> 00:07:18,982 చంపు. ఆకలి వేస్తోంది. 98 00:07:31,995 --> 00:07:33,455 నువ్వు ఏమి చేస్తున్నావు? 99 00:07:33,538 --> 00:07:36,166 వద్దు, వినటం లేదు. మన్నించు. 100 00:07:40,420 --> 00:07:45,425 మూర్ఖుడా. నువ్వు నన్ను ధ్వంసం చేయటంలేదు, మనల్ని ధ్వంసం చేస్తున్నావు. 101 00:08:00,065 --> 00:08:01,733 కానివ్వు, మిత్రమా. 102 00:08:07,072 --> 00:08:11,785 ఇదే ముగింపు అయితే, నేను నిన్ను నాతో తీసుకెళతున్నాను. 103 00:08:14,871 --> 00:08:16,831 వద్దు! 104 00:08:38,852 --> 00:08:41,106 మనం ఇంతకుముందు ఇక్కడకు వచ్చినట్లున్నాము. 105 00:08:41,188 --> 00:08:44,818 కళ్ళకు శిక్షణ లేకపోతే, ఫే రాజ్యం గందరగోళంగా ఉంటుంది. 106 00:08:44,901 --> 00:08:48,780 నేల ఇంతకుముందు చూసినట్లు అనిపించటానికి కారణం ప్రకృతి దృశ్యం కదలటం. 107 00:08:48,863 --> 00:08:50,156 నీకు బాగా తెలుసా? 108 00:08:50,240 --> 00:08:55,787 ఎందుకంటే మనం చాలా సేపటినుంచి నడుస్తున్నాం, సూర్యుడు అదే స్థానంలో ఉన్నాడు. 109 00:08:56,955 --> 00:08:59,249 దానికి ఒక వివరణ ఉంది. 110 00:08:59,791 --> 00:09:03,837 చూడు, ఫే రాజ్యంలో కాలానికి కొద్దిగా నిలకడ తక్కువ. 111 00:09:12,470 --> 00:09:14,306 హేయ్, నువ్వు ఏం చేస్తున్నావు? 112 00:09:18,852 --> 00:09:20,145 అతను మేల్కొంటున్నాడు. 113 00:09:21,855 --> 00:09:23,815 గ్రాగ్? మా మాట వినబడుతోందా? 114 00:09:25,608 --> 00:09:28,403 నాకు ఏమయ్యిందో నాకు తెలియదు. 115 00:09:28,486 --> 00:09:31,031 నాకు తెలుసు. ఇప్పుడు అంతా బాగుంది. 116 00:09:31,114 --> 00:09:32,574 అవునా? 117 00:09:32,657 --> 00:09:35,035 అంటే, నువ్వు అతనికి నయం చేసినట్లున్నావు. 118 00:09:35,118 --> 00:09:36,578 అవును. నేను ప్రయత్నించాను. 119 00:09:36,661 --> 00:09:40,123 కానీ క్రావెన్ ఎడ్జ్ చేసిన ప్రతిదానినీ తిప్పికొట్టలేకపోయాను. 120 00:09:40,999 --> 00:09:43,835 నా కండలు! అవి ఎక్కడకు వెళ్ళిపోయాయి? 121 00:09:43,918 --> 00:09:45,920 లేదు. లేదు, లేదు, లేదు, లేదు! 122 00:09:48,256 --> 00:09:52,052 ఓహ్, దేవుళ్ళారా, నేను వాక్స్ అంత చిన్నగా అయిపోయాను! 123 00:09:53,178 --> 00:09:54,888 ఫరవాలేదు, ఫరవాలేదు, మిత్రమా. 124 00:09:54,971 --> 00:09:57,849 హేయ్, నువ్వు సన్నగా ఉంటే బాగున్నావు. 125 00:09:57,932 --> 00:10:00,352 ఇంకా, నీ గడ్డాన్ని నువ్వు కోల్పోలేదు. 126 00:10:00,435 --> 00:10:04,606 ఇంకా, నీ కండలను వెనక్కు తెచ్చే ఔషధం ఒకటి ఉందని పైక్ చెప్పింది. 127 00:10:05,190 --> 00:10:06,816 వాటిలో ఒకదానిని నువ్వు చేయగలవా? 128 00:10:06,900 --> 00:10:09,319 చేస్తాను, దానికి కొన్ని వస్తువులు కావాలి. 129 00:10:09,402 --> 00:10:11,821 కానీ మనకు సాయం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. 130 00:10:11,905 --> 00:10:12,864 నిజంగానా? 131 00:10:13,448 --> 00:10:15,283 మనం ఎక్కడ ఉన్నాము? 132 00:10:15,367 --> 00:10:18,995 సరే, ఈ కొండలను చూస్తుంటే, మళ్ళీ టాల్‌డొరైకి వచ్చామా? 133 00:10:19,579 --> 00:10:23,333 అబ్బా, కీలెత్, నువ్వు నీ మంత్రాలను నేర్చుకోవాలి. 134 00:10:23,750 --> 00:10:27,379 గ్రాగ్, ఒట్టు. మేము నిన్ను బాగు చేయబోతున్నాము. 135 00:10:30,131 --> 00:10:31,800 ఇక మాట్లాడు. 136 00:10:31,883 --> 00:10:34,594 మాపైన ఎందుకు గూఢచర్యం చేస్తున్నావు? నువ్వు ఎవరు? 137 00:10:34,677 --> 00:10:35,720 ఎవరూ కాను. 138 00:10:35,804 --> 00:10:38,473 -నన్ను కిందకు దింపుతావా? -సంతోషంగా. 139 00:10:49,818 --> 00:10:51,319 మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. 140 00:10:51,403 --> 00:10:54,447 నువ్వు ఎవరు, మమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నావు? 141 00:10:54,531 --> 00:10:58,326 ఒక సాదా సీదా సంచారిని, నాకు కొద్దిగా వినోదం ఇష్టం. 142 00:10:58,410 --> 00:11:01,079 నన్ను గర్మిలీ అని పిలవొచ్చు. 143 00:11:02,539 --> 00:11:03,832 నువ్వు ఏమి చదువుతున్నావు? 144 00:11:03,915 --> 00:11:06,835 ఏమీ లేదు. ఏమీ చదవటం లేదు. నేను చదవలేను. 145 00:11:06,918 --> 00:11:08,336 -అది ఒక... -లేదు. 146 00:11:08,420 --> 00:11:10,797 ఆసక్తికరం. మా గురించి రాస్తున్నావు, అవునా? 147 00:11:10,880 --> 00:11:12,757 లేదు, దానిని తెరవొద్దు. వద్దు. 148 00:11:13,550 --> 00:11:15,969 లేదు, వాటిని నేను గీయలేదు. 149 00:11:17,470 --> 00:11:18,721 ఓహ్, అబ్బో... 150 00:11:19,931 --> 00:11:22,058 నీకు అవంటే అంత ఇష్టమా. 151 00:11:22,851 --> 00:11:24,769 పోలికలు చెడ్డవేమీ కాదు. 152 00:11:24,853 --> 00:11:27,063 నాకు మూడు పురుషాంగాలు ఎందుకు ఉన్నాయి? 153 00:11:27,772 --> 00:11:29,816 కళ మనసుకు సంబంధించినది. 154 00:11:29,899 --> 00:11:31,901 కోపం తెచ్చుకోవాల్సిన అవసరంలేదు. 155 00:11:31,985 --> 00:11:35,280 మీ గమ్యానికి గర్మిలీ ఎలా దారి చూపగలడనేలా చూడండి. 156 00:11:35,363 --> 00:11:37,532 మేము ఎక్కడికి వెళ్ళాలో నీకు ఎలా తెలుసు? 157 00:11:37,615 --> 00:11:39,826 మీరు ఎక్కడకు వెళతారనేది నేను చెప్పలేదు. 158 00:11:39,909 --> 00:11:42,412 మీరు వెళ్ళాల్సిన చోటుకు అన్నాను. 159 00:11:43,913 --> 00:11:46,374 నా పుస్తకాలలో ఇలాంటి ప్రాణుల బొమ్మలు ఉంటాయి. 160 00:11:46,458 --> 00:11:47,417 తనను వదిలేయండి. 161 00:11:47,500 --> 00:11:50,587 నీ పుస్తకాలు ఇప్పటివరకు మాకు చాలా మంచిని చేశాయి. 162 00:11:53,715 --> 00:11:55,550 పెర్సీ సాయం చేయాలనే చూస్తున్నాడు. 163 00:11:57,510 --> 00:11:59,596 అవును. దానిగురించి విన్నాను. 164 00:12:02,140 --> 00:12:06,102 సరే, ఆ చిరాకు పుట్టించే చిత్రకారుడు వెళ్ళిపోయాడు కాబట్టి, 165 00:12:06,186 --> 00:12:09,022 మన గమ్యానికి చేరటంపై నేను దృష్టి కేంద్రీకరిస్తాను. 166 00:12:10,940 --> 00:12:12,233 అలాగే. 167 00:12:18,615 --> 00:12:20,450 నీకు నిజంగా సాయం ఏమీ అవసరం లేదా? 168 00:12:23,286 --> 00:12:25,079 నాకు అది వచ్చినట్లుంది. 169 00:12:25,163 --> 00:12:28,208 నా బలం తిరిగి రావటం నాకు తెలుస్తోంది... 170 00:12:31,628 --> 00:12:33,922 నాకు ఒక్క నిమిషం కావాలి. 171 00:12:35,215 --> 00:12:37,842 సరే, బాబూ. నీకు మేము కొద్దిగా సాయం చేయనివ్వు. 172 00:12:37,926 --> 00:12:39,010 వద్దు. 173 00:12:44,265 --> 00:12:45,266 కొద్దిగా. 174 00:12:47,894 --> 00:12:50,146 సరే, మన పెద్దోడిని కదిలిద్దాం. 175 00:12:51,064 --> 00:12:53,942 సరే, మేము చాలా దూరం వచ్చాం 176 00:12:54,025 --> 00:12:56,611 మేము ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది 177 00:12:56,694 --> 00:12:59,697 అది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మధ్యమధ్యలో 178 00:12:59,781 --> 00:13:02,116 వేశ్యాగృహాలు లేవు 179 00:13:02,200 --> 00:13:05,245 ఎగుడు దిగుడు రోడ్లు, నదులపై నుంచి 180 00:13:05,328 --> 00:13:08,206 వంపులు తిరిగే నేలపై జాగ్రత్తగా అడుగులు వేస్తూ 181 00:13:08,289 --> 00:13:11,125 రెండు సంచరించే మనసులు, ఒక పెద్ద ముసలి దిష్టిబొమ్మ 182 00:13:11,209 --> 00:13:13,127 ఒక మాయ చేతిపై ప్రయాణం 183 00:13:13,211 --> 00:13:15,380 నేను ముందుకు వెళుతున్నాను 184 00:13:15,463 --> 00:13:19,217 నేను ముందుకు వెళుతున్నాను 185 00:13:19,300 --> 00:13:22,011 ఈ చెత్త కొండపైనుంచి 186 00:13:22,095 --> 00:13:24,806 ఆ దరిద్రపు లోయ అడుగుదాకా 187 00:13:24,889 --> 00:13:27,183 నేను ముందుకు వెళుతున్నాను 188 00:13:27,267 --> 00:13:30,228 నేను ముందుకు వెళుతున్నాను 189 00:13:30,311 --> 00:13:33,606 నేను సరదాగా గడపాల్సింది కానీ నేను ఈ బరువు మోస్తున్నాను 190 00:13:33,690 --> 00:13:36,109 ఇతని ఒంటిని ఇంకోరోజు 191 00:13:36,192 --> 00:13:38,528 నేను ముందుకు వెళుతున్నాను 192 00:13:38,611 --> 00:13:42,532 నేను ముందుకు వెళుతున్నాను 193 00:13:44,993 --> 00:13:47,328 మెల్లగా, మెల్లగా. నాకు అర్థమైంది మిత్రమా. 194 00:13:50,415 --> 00:13:52,333 తాగటం కూడా చేయలేకపోతున్నాను. 195 00:13:52,458 --> 00:13:55,503 ఓహ్, భగవాన్, ఇది చావు కంటే దారుణం. 196 00:13:56,546 --> 00:13:57,839 నీకు బలం రాలేదు, గ్రాగ్. 197 00:13:57,922 --> 00:14:00,758 కానీ నువ్వు చాలా పనులకు పనికొస్తావు. 198 00:14:00,842 --> 00:14:03,094 అవునా? ఎలాంటివి? 199 00:14:03,177 --> 00:14:06,347 ఒక కాళ్ళు తుడుచుకునే పట్టా, కాగితాల మీద బరువుగా. 200 00:14:06,431 --> 00:14:08,266 హేయ్, నువ్వు ఒక మంచి కంబళి అవుతావు. 201 00:14:08,850 --> 00:14:10,101 కంబళా? 202 00:14:12,103 --> 00:14:14,856 మిత్రమా, హాస్యానికి అన్నాను, హాస్యానికి. 203 00:14:14,939 --> 00:14:17,483 వెనకకు వంగు. అలాగే, నీకు పోస్తాను. 204 00:14:17,567 --> 00:14:20,987 నీ ఛాతీపై మరకలు చేయటం ఇష్టం లేదు... 205 00:14:24,407 --> 00:14:27,619 -ఏమిటి? తప్పుగా ఏమైనా మాట్లాడానా? -మంచిగా మాట్లాడావు. 206 00:14:27,702 --> 00:14:29,495 లేదు, నన్ను ఆట పట్టిస్తున్నావు. 207 00:14:29,579 --> 00:14:34,667 లేదు, లేదు. స్కాన్లన్‌ను సేవ చేసేవాడిగా చూస్తానని నేను అనుకోలేదు. 208 00:14:34,751 --> 00:14:37,253 అది ఒక చెడ్డ విషయం కాదు. 209 00:14:37,337 --> 00:14:40,715 సరే, నువ్వు కావాలి అనుకుంటే, 210 00:14:40,798 --> 00:14:43,343 నేను చిలిపి నర్స్‌గా మారతాను. 211 00:14:47,889 --> 00:14:49,807 ఆగు. వద్దు. పైక్, నేను... 212 00:14:53,019 --> 00:14:54,979 భగవాన్. మూర్ఖత్వం. 213 00:14:56,522 --> 00:14:59,025 -స్కాన్లన్. సాయం చేయగలవా? -ఏమిటి? 214 00:14:59,108 --> 00:15:00,193 ఓహ్, భగవాన్. 215 00:15:00,818 --> 00:15:02,737 వెళ్ళండి. వెళ్ళిపొండి. 216 00:15:02,820 --> 00:15:04,614 వెళ్ళండి! తనపై నుంచి వెళ్ళిపొండి. 217 00:15:08,660 --> 00:15:10,536 అక్కడ ముందుకెళితే నీళ్ళు ఉన్నాయి. 218 00:15:10,620 --> 00:15:13,039 మొత్తానికి మనం గమ్యం చేరినట్లే ఉంది. 219 00:15:16,376 --> 00:15:19,337 ఫే రాజ్యానికి స్వాగతం. 220 00:15:19,420 --> 00:15:21,839 మీకు సాయం చేయటానికి గర్మిలీ సిద్ధంగా ఉంది. 221 00:15:21,923 --> 00:15:24,884 మనకు కావలసిన పొలం నాకు కనబడుతోంది, ధన్యవాదాలు. 222 00:15:24,967 --> 00:15:27,345 అయితే నీ దగ్గర అన్ని సమాధానాలూ ఉన్నట్లుంది. 223 00:15:27,428 --> 00:15:29,389 సరే, మీకు శుభం. 224 00:15:31,849 --> 00:15:36,020 -పెర్సీ, వీటిని అధ్యయనం చేశావా? -అవును. అవి... 225 00:15:36,104 --> 00:15:38,898 సరే, వాటిని... 226 00:15:38,981 --> 00:15:41,693 బాగుంది. నాకు తెలియదు. గర్మిలీ... 227 00:15:42,527 --> 00:15:45,488 -మళ్ళీ అతను అదృశ్యమయ్యాడు. -సరే, అవి బాగున్నాయి. 228 00:15:45,571 --> 00:15:47,949 అంటే బహుశా అవి చాలా భయంకరమైనవేమో. 229 00:15:48,032 --> 00:15:51,244 అవి ఏవైనా కావచ్చు, మనం వెళుతూ ఉండాలి. 230 00:15:56,332 --> 00:15:57,917 మళ్ళీ నాపైనేనా? 231 00:16:01,796 --> 00:16:04,966 ఆ భయంకరమైన దానిగురించి హాస్యం చేస్తున్నాను. అది హాస్యం. 232 00:16:07,677 --> 00:16:09,679 సరే, అది సమస్యే. 233 00:16:13,683 --> 00:16:14,684 తలలు పైకి ఎత్తండి. 234 00:16:21,107 --> 00:16:22,567 వాక్స్, చూడు. 235 00:16:24,485 --> 00:16:26,529 అది పెరుగుతోందా? 236 00:16:29,240 --> 00:16:30,825 ఏమిటిది? 237 00:16:35,455 --> 00:16:38,040 అది ఒక సమ్మేళనం. దానిని బద్దలు కొట్టండి. 238 00:16:38,124 --> 00:16:39,708 ఎలాగైనా. 239 00:16:45,256 --> 00:16:48,301 సరే. ఈ రాజ్యంలో మొక్కలు నిజంగా చెత్తవి. 240 00:16:52,013 --> 00:16:54,182 నేను దానిని భయపెట్టినట్లున్నాను. 241 00:16:54,265 --> 00:16:56,642 ఓహ్, అబ్బా. కాదు, నేను చేయలేదు. 242 00:16:59,520 --> 00:17:00,772 ట్రింకెట్. 243 00:17:07,027 --> 00:17:08,487 ఆగు! 244 00:17:11,032 --> 00:17:12,116 వాడిని పట్టుకుంటాను. 245 00:17:19,498 --> 00:17:20,833 వద్దు. 246 00:17:22,834 --> 00:17:24,170 అది నా వెనక పడింది. 247 00:17:25,087 --> 00:17:26,881 బాగుంది. రా, వికారుడా. 248 00:17:30,176 --> 00:17:32,178 కీలెత్. వెక్సాలియా. 249 00:17:32,261 --> 00:17:35,556 హమ్మయ్య. ఆ సిద్ధ బీజాలు మిమ్మల్ని ఏమైనా చేశాయేమో అని... 250 00:17:38,810 --> 00:17:40,019 కంగారు పడ్డాను. 251 00:17:59,038 --> 00:18:00,581 వెక్సాలియా? 252 00:18:01,749 --> 00:18:03,876 ఓయ్. 253 00:18:05,002 --> 00:18:07,213 నువ్వు బాగానే ఉన్నావా? 254 00:18:10,550 --> 00:18:12,009 అబ్బా, అమ్మాయ్. 255 00:18:16,556 --> 00:18:18,933 నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. 256 00:18:23,187 --> 00:18:26,482 నువ్వు ఇలా ఉంటావని నేను ఊహించలేదు. 257 00:18:26,566 --> 00:18:27,817 నాకు తెలుసు, అంతేగా? 258 00:18:32,196 --> 00:18:35,408 నేను మీతో చాలా అనుచితంగా ప్రవర్తించాను. 259 00:18:36,033 --> 00:18:39,036 మనం గొడవపడవద్దు, సరేనా? మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. 260 00:18:39,871 --> 00:18:41,956 మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాం. 261 00:19:16,282 --> 00:19:17,366 ఏమిటి? 262 00:19:19,076 --> 00:19:20,703 మృత్యుదేవత. 263 00:19:20,786 --> 00:19:22,163 వాక్స్! 264 00:19:22,246 --> 00:19:24,040 వస్తోంది! 265 00:19:24,832 --> 00:19:26,208 కదులు! 266 00:19:30,546 --> 00:19:34,091 -నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? -నేను నీ విషయంలో ఆశలు వదులుకోలేదు. 267 00:19:34,175 --> 00:19:37,553 ఏదో ఒక మార్గం ఉండి తీరుతుంది. కొన్ని సహజమైన బలహీనతలు. 268 00:19:39,555 --> 00:19:40,806 నీళ్ళు. 269 00:19:40,890 --> 00:19:43,142 నేను చెప్పగానే, దానిని తాగటానికి తీసుకో. 270 00:19:52,193 --> 00:19:53,945 ఛార్జ్ చేయి. 271 00:19:54,028 --> 00:19:56,072 ఒక్క క్షణం. 272 00:19:57,114 --> 00:19:58,532 పెర్సీ? 273 00:19:58,616 --> 00:20:00,451 చెడిపోయిన రాజనీతిజ్ఞత. 274 00:20:00,534 --> 00:20:02,119 ఎలాగోలా పని చేయి. 275 00:20:03,287 --> 00:20:04,121 ఇప్పుడే! 276 00:20:36,696 --> 00:20:38,531 నాకు నీ సాయం అవసరం లేదు. 277 00:20:39,865 --> 00:20:43,452 మంచివాళ్ళు అంతే. మనం చాలా మొండివాళ్ళం. 278 00:20:44,912 --> 00:20:46,747 నేను పొరపాట్లు చేశానని నాకు తెలుసు. 279 00:20:47,581 --> 00:20:50,626 చీకటిని మోయటం గురించి కూడా నాకు తెలుసు. 280 00:20:51,335 --> 00:20:54,255 ఏది జరిగినా, నేను నీకు అండగా ఉంటాను. 281 00:20:54,338 --> 00:20:56,132 ఆ జీవి. 282 00:20:57,008 --> 00:20:59,093 అది నా వైపు వచ్చింది. 283 00:20:59,176 --> 00:21:00,803 నువ్వు దానిని చూశావు కూడా. 284 00:21:01,554 --> 00:21:03,848 అన్నీ అలాగే ప్రతిస్పందిస్తున్నాయి. 285 00:21:03,931 --> 00:21:06,225 ఈ రాజ్యమే నీకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా. 286 00:21:06,892 --> 00:21:09,895 అది ఈ కవచమే. మృత్యు దేవత. 287 00:21:10,479 --> 00:21:13,733 ఏం జరుగుతోందో నాకు తెలియదు, కానీ అది... 288 00:21:15,317 --> 00:21:18,988 మీకు భిన్నమైన దిశలో నేను వెళుతున్నట్లు అనిపిస్తోంది. 289 00:21:20,197 --> 00:21:23,075 నాకు అండగా నిలిచినందుకు మెచ్చుకుంటున్నాను, పెర్సివల్. 290 00:21:23,159 --> 00:21:27,079 కానీ నేను వెళ్ళే చోటుకు నన్ను నువ్వు అనుసరించలేవు. 291 00:21:31,959 --> 00:21:35,129 ఎలాంటి సరదా చేయకుండానే హ్యాంగోవర్ వచ్చినట్లుగా ఉంది. 292 00:21:35,212 --> 00:21:38,340 నాకు అలా లేదు. నాకు అద్భుతంగా ఉంది. 293 00:21:38,424 --> 00:21:42,386 నా మనసు ఆధ్యాత్మిక స్థాయిలో ప్రకృతితో కలిసిపోయినట్లుగా ఉంది. 294 00:21:42,470 --> 00:21:45,097 అంటే, నాకు ఇప్పుడు అర్థమయింది. 295 00:21:45,181 --> 00:21:48,517 మనం అందరమూ, మన ఆదుర్దాలకు బందీలం, 296 00:21:48,601 --> 00:21:50,770 ఇక్కడ సంబంధం కోసం వెతుకుతూ ఉన్నాం... 297 00:21:55,608 --> 00:21:57,151 ఓహ్, బాబూ. 298 00:21:57,234 --> 00:21:59,278 నేను ఆ రంగుల రుచి చెప్పగలను, అవును. 299 00:22:01,072 --> 00:22:02,865 ఇది బాగుంటుంది. 300 00:22:02,948 --> 00:22:06,243 దీనితో నీకు ఏదో సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది. 301 00:22:06,327 --> 00:22:07,870 సరే, నీ అనుమానం తప్పు. 302 00:22:07,953 --> 00:22:11,916 గర్మిలీ కేవలం ఈ ప్రయాణంలో ప్రయాణీకుడు. 303 00:22:11,999 --> 00:22:16,337 నీ తదుపరి ప్రయాణంలో షేడ్‌మర్క్ వేచి ఉన్నాడు. 304 00:22:16,420 --> 00:22:19,381 -షేడ్‌మర్క్? -నీ విల్లా? 305 00:22:19,465 --> 00:22:21,967 నువ్వు కోరుకున్న చెట్టు అక్కడ పడి ఉంది. 306 00:22:22,051 --> 00:22:27,556 మీరు అందరూ చట్టబద్ధంగా వినోదం కల్పించారు కనుక గర్మిలీ మీకు దారి చూపుతాడు. 307 00:22:27,640 --> 00:22:29,683 అతని సాయం అంగీకరిస్తే? 308 00:22:30,976 --> 00:22:32,520 నువ్వు నిపుణుడివి. 309 00:22:42,363 --> 00:22:43,739 వాళ్ళు తప్పించుకున్నారు. 310 00:22:43,823 --> 00:22:46,575 అయినా పునరావశేషాలపై మీరు దృష్టి పెట్టండి. 311 00:22:46,659 --> 00:22:50,329 వాటిని దివ్యకుడ్య చిహ్నాలు అంటారు. 312 00:22:50,412 --> 00:22:52,206 వాటిలో ఇది ఒకటి. 313 00:22:52,289 --> 00:22:55,918 మానవజాతి బడాయి వస్తువులను నేను ఎందుకు పట్టించుకోవాలి? 314 00:22:56,001 --> 00:23:00,589 థోర్డాక్, అవి కాంక్లేవ్‌కు అద్భుత శక్తిని కలుగజేస్తాయి. 315 00:23:00,673 --> 00:23:03,134 మనం అధిరోహణం తప్పక చేస్తాం. 316 00:23:03,217 --> 00:23:05,052 అది ఇప్పటికే ఖాయమయింది! 317 00:23:06,470 --> 00:23:09,348 నువ్వు చాలా నమ్మకమైనవాడివి, అంబ్రసిల్. 318 00:23:09,431 --> 00:23:13,310 ఈ ఆయుధాలు మనకు ఉపయోగపడతాయని అనుకుంటే వాటిని కోరుకో. 319 00:23:13,394 --> 00:23:16,230 కానీ నా సంపదలను నిర్లక్ష్యం చేయవద్దు. 320 00:23:19,275 --> 00:23:24,822 చిహ్నాలతో ఉన్న విజేతల సేవలతో, మూర్ఖుడు ఒక దేవుడు అవ్వగలడు. 321 00:23:24,905 --> 00:23:27,867 కానీ అతను కేవలం బంగారం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. 322 00:23:27,950 --> 00:23:31,912 థోర్డాక్ ప్రణాళికలు మెల్లగా వాటంతట అవే బయటపడతాయి. 323 00:23:31,996 --> 00:23:36,458 అవి బయటపడినప్పుడు మనం అందరం దేవుళ్ళమే. 324 00:23:48,596 --> 00:23:50,139 నేను పనికిరాను. 325 00:23:50,222 --> 00:23:53,309 నా స్థానాన్ని శవంతో భర్తీ చేయవచ్చు. 326 00:23:53,392 --> 00:23:55,269 ఒక చచ్చిన శవం. 327 00:23:57,313 --> 00:23:59,732 దిగులు పడవద్దు, గ్రాగ్. 328 00:23:59,815 --> 00:24:04,528 మేము నిన్ను నీ పాత రూపంలోకి తీసుకువస్తాము, మన బృందంలోని మిగిలినవాళ్ళను కనుగొంటాము. 329 00:24:09,283 --> 00:24:11,702 కాంతిదేవత, దయచేసి వాళ్ళను రక్షించండి. 330 00:24:11,785 --> 00:24:13,579 వాళ్ళు ఎక్కడ ఉన్నా గానీ. 331 00:24:13,662 --> 00:24:15,789 మిత్రులారా. మిత్రులారా. 332 00:24:17,416 --> 00:24:18,834 మనం వచ్చేశాం. 333 00:24:40,606 --> 00:24:41,774 ఎలా? 334 00:24:41,857 --> 00:24:43,817 ఒక నగరం. 335 00:24:43,901 --> 00:24:47,154 గర్మిలీ తన చిన్న గ్రామాన్ని మర్చిపోయాడు. 336 00:24:47,696 --> 00:24:51,075 అది చాలా వింతగా ఉంది. ఈ చోటు కూడా. 337 00:24:51,158 --> 00:24:53,869 షేడ్‌మర్క్ దగ్గరకు తీసుకెళుతున్నావని అనుకున్నాను. 338 00:24:53,953 --> 00:24:54,828 అవును. 339 00:24:54,912 --> 00:24:57,831 ఒకరోజు, అది ఎక్కడనుంచో ప్రత్యక్షమయింది. ఊడిపడింది. 340 00:24:57,915 --> 00:25:02,253 అబ్బా, నీ పొలానికి చేరటానికి మనం దానిగుండా వెళ్ళాలి. 341 00:25:02,336 --> 00:25:04,797 ఆ నగరం దాదాపుగా ఎల్వెన్ లాగా అనిపిస్తోంది. 342 00:25:04,880 --> 00:25:06,715 ఎందుకంటే అది అదే. 343 00:25:06,799 --> 00:25:08,467 అది సింగోర్న్. 344 00:25:08,550 --> 00:25:10,261 ఇంతకుముందు అక్కడకి వెళ్ళావా? 345 00:25:10,344 --> 00:25:11,887 మేము అక్కడ నివసించాం. 346 00:25:13,722 --> 00:25:15,307 మా నాన్నతో. 347 00:25:59,560 --> 00:26:01,562 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 348 00:26:01,645 --> 00:26:03,647 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ