1 00:00:15,934 --> 00:00:17,227 అవును! 2 00:00:33,118 --> 00:00:37,623 గ్రాగ్! గ్రాగ్! గ్రాగ్! 3 00:00:50,761 --> 00:00:52,054 గ్రాగ్! 4 00:00:56,058 --> 00:00:57,476 అయ్యో. 5 00:01:03,732 --> 00:01:04,900 అవును. 6 00:01:06,026 --> 00:01:09,363 నువ్వు మన సమూహానికి గౌరవం తెచ్చావు గ్రాగ్. 7 00:01:10,447 --> 00:01:11,907 ప్లీజ్ వద్దు. 8 00:01:14,284 --> 00:01:15,452 ఎందుకు? 9 00:01:16,411 --> 00:01:17,246 గ్రాగ్! 10 00:01:17,454 --> 00:01:18,288 వద్దు! 11 00:01:26,797 --> 00:01:28,757 ఇంకా. 12 00:01:33,637 --> 00:01:35,514 ఇంకా! 13 00:02:38,410 --> 00:02:42,956 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 14 00:02:46,418 --> 00:02:49,004 ఎంత చక్కటి ఉదయం, స్ఫింక్స్‌ను చూశాము. 15 00:02:52,049 --> 00:02:54,384 -అబ్బా. -నీకు నిద్ర సరిగ్గా పట్టలేదా? 16 00:02:55,427 --> 00:02:56,970 బాగానే నిద్ర పట్టింది. 17 00:02:57,054 --> 00:03:01,934 బాగా నిద్రపోయాను, మంచి కలలు వచ్చాయి, వాటిలో ఎవరూ చనిపోలేదు. 18 00:03:02,142 --> 00:03:04,186 నాకు ఆకలిగా ఉంది. 19 00:03:04,853 --> 00:03:06,855 చాలు. నిశ్శబ్దంగా ఉండు. 20 00:03:06,939 --> 00:03:09,733 నువ్వు తినటానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. 21 00:03:09,816 --> 00:03:12,945 నువ్వు నాకు ఏదో ఒకటి తినిపించాలి. 22 00:03:13,028 --> 00:03:16,406 -సరే, సరే. -ఎవరితో మాట్లాడుతున్నావు, పెద్దోడా? 23 00:03:16,490 --> 00:03:18,033 చెట్లతో. 24 00:03:18,116 --> 00:03:19,910 అవును, కీలెత్ నాకు నేర్పాడు. 25 00:03:21,620 --> 00:03:24,372 చెద పురుగులతో జాగ్రత్త, చెట్టూ. 26 00:03:27,125 --> 00:03:28,710 హేయ్, స్కాన్లన్. 27 00:03:28,794 --> 00:03:31,546 గ్రాగ్ తేడాగా ప్రవర్తిస్తున్నాడు చూశావా? 28 00:03:31,630 --> 00:03:34,508 అంటే, అతను నిజమైన మూర్ఖుడు. అతనికి చెప్పటం కష్టం. 29 00:03:34,591 --> 00:03:36,176 సరే, అది కేవలం... 30 00:03:36,259 --> 00:03:38,512 అతని దృష్టి అంతా ఆ కత్తిపైనే ఉంది. 31 00:03:38,595 --> 00:03:41,598 సరేలే, పైక్. ఒక వ్యక్తిని కేవలం కత్తితో... 32 00:03:41,682 --> 00:03:43,976 అప్పుడప్పుడూ ఆడుకుంటే తప్పుపట్టరాదే 33 00:03:44,059 --> 00:03:46,687 ఎప్పుడూ నిజాయితీగా ఉండవు ఎందుకని? 34 00:03:51,900 --> 00:03:55,320 నీ కవచం, నువ్వు దానికి అలవాటు పడ్డావా? 35 00:03:56,071 --> 00:03:59,366 మృత్యుదేవత ప్రతిరూపానికి అలవాటు పడటం చాలా కష్టం. 36 00:03:59,449 --> 00:04:02,160 అయినా, నీ దగ్గర ఆమె చిహ్నం ఉంది. 37 00:04:02,244 --> 00:04:04,246 నువ్వు ఆమెను సాయం అడగవచ్చు. 38 00:04:04,329 --> 00:04:06,498 అడగటమా? మృత్యు దేవతనా? 39 00:04:07,499 --> 00:04:09,626 ఎందుకో, ఆమె వినటంపై నాకు నమ్మకంలేదు. 40 00:04:10,335 --> 00:04:11,795 నువ్వు ప్రయత్నించవచ్చు. 41 00:04:23,348 --> 00:04:24,850 బాబూ. 42 00:04:25,642 --> 00:04:26,977 అదిగో అక్కడ ఉంది. 43 00:04:27,978 --> 00:04:29,312 రైమ్‌క్లెఫ్ట్. 44 00:04:29,396 --> 00:04:31,773 నాకు ఆ రోజు దర్శనం అయిన చోటు. 45 00:04:35,235 --> 00:04:38,280 ఈ మొత్తం కొండలు చలిగా ఉన్నాయి. 46 00:04:38,363 --> 00:04:39,823 సరే, పైరా తప్పితే. 47 00:04:39,906 --> 00:04:41,616 దీనిగురించి నిజానికి ఒక కథ ఉంది. 48 00:04:41,700 --> 00:04:44,494 -ఒక వేయి... -బహుశా మనం కథను తర్వాత చెప్పుకోవచ్చేమో? 49 00:04:44,577 --> 00:04:45,787 నా బంతులు చల్లగా అయ్యాయి. 50 00:04:45,871 --> 00:04:48,999 మనకు ఇక్కడ స్ఫింక్స్ కనబడుతుంది అంటే నమ్మటం కష్టంగా ఉంది. 51 00:04:49,916 --> 00:04:52,002 నేను చల్లగా శవంలాగా ఉన్నాను. 52 00:04:52,085 --> 00:04:54,421 ఆ అనుభవాన్ని మళ్ళీ పొందాలని అనుకోవటంలేదు. 53 00:04:55,088 --> 00:04:57,049 కాదు పెర్సీ. నేను అన్నది అది కాదు... 54 00:04:57,132 --> 00:04:59,801 కాదు, దయచేసి దానిని తీసుకో. ఫరవాలేదు. 55 00:05:04,514 --> 00:05:06,516 ఇక్కడ. నేను సాయం చేస్తాను. 56 00:05:07,184 --> 00:05:10,312 -హేయ్. మంచి ఉపాయం. -బాగుంది. 57 00:05:10,395 --> 00:05:12,481 ఇది నాకు సైలాస్‌ను గుర్తు చేసింది. 58 00:05:12,564 --> 00:05:15,150 అతని ముఖాన్ని నువ్వు కరిగించటం గుర్తుందా? 59 00:05:16,068 --> 00:05:19,529 నాకు చలి ఇష్టం. నా చనుమొనలను జలదరిపంజేస్తుంది. 60 00:05:20,405 --> 00:05:23,325 అయితే, నీకు ఎలా ఉంది, మిత్రమా? 61 00:05:23,408 --> 00:05:27,037 ఎందుకంటే, నీకు తెలుసు, ఈ మధ్య నీ దృష్టి ఎక్కువగా... 62 00:05:27,120 --> 00:05:28,497 అవును. ఒక్క సెకను, పైక్. 63 00:05:29,122 --> 00:05:30,248 ఇక్కడకు రా, నువ్వే. 64 00:05:30,332 --> 00:05:33,418 -హేయ్, గ్రాగ్. నువ్వు ఏమి... -కంగారు పడకు, స్కాన్లన్. 65 00:05:33,502 --> 00:05:36,296 -గ్రాగీ మామ వెచ్చగా ఉంచుతాడు. -హేయ్. కాదు, నేను... 66 00:05:38,715 --> 00:05:41,051 ఇది నిజానికి హాయిగా ఉంది. 67 00:05:41,134 --> 00:05:44,179 కానీ గ్రాగ్, ఆ కత్తి... 68 00:05:44,262 --> 00:05:48,767 నీకు ఒక గెంతు కావాలా? రా. గెంతు-ఒక గెంతు-ఒక గెంతు గెంతుదాం. 69 00:06:01,863 --> 00:06:03,073 మిత్రులారా. 70 00:06:04,783 --> 00:06:06,326 ఇప్పుడు ఇది ఏమిటి? 71 00:06:08,203 --> 00:06:10,372 ప్రాచీన బీజాక్షరాలా? 72 00:06:13,416 --> 00:06:15,127 వాటి అర్థం ఏమిటి? 73 00:06:15,418 --> 00:06:19,089 -వీటిలో కొన్నింటిని చదవగలను. -అవును నువ్వు చదవగలవు. 74 00:06:20,674 --> 00:06:24,511 "సాధకులు", అనుకుంటున్నాను. లేదా "మూర్ఖులు." 75 00:06:24,594 --> 00:06:26,138 "ఈ నేల..." 76 00:06:26,221 --> 00:06:32,144 "ఈ నేలను వదలండి, స్వర్గంనుంచి ప్రమాదాలు వస్తాయి"? 77 00:06:32,226 --> 00:06:35,272 రహస్య హెచ్చరిక. ఎంత స్ఫింక్సీగా ఉంది. 78 00:06:35,355 --> 00:06:38,984 "స్వర్గం." అంటే "దేవలోకాలు" కదా? 79 00:06:39,067 --> 00:06:41,111 ఆకాశంలో ఉండేవి. 80 00:06:44,030 --> 00:06:45,574 ఓలంటిర్. 81 00:06:50,452 --> 00:06:52,455 దీనితో నాకు ఎప్పుడూ విసుగు పుట్టదు. 82 00:06:55,875 --> 00:06:57,210 మరిన్ని స్తంభాలు. 83 00:07:00,714 --> 00:07:02,382 బహుశా నేను... 84 00:07:16,605 --> 00:07:17,772 అక్కడ ఉన్నావు నువ్వు. 85 00:07:19,691 --> 00:07:21,985 ఇక్కడే నేను ప్రవేశ ద్వారం చూసింది. 86 00:07:22,068 --> 00:07:26,364 -అది తలుపులాగా కనిపించటంలేదు. -అదే మరి అసలు విషయం. 87 00:07:31,411 --> 00:07:33,413 మీరందరూ వస్తున్నారా, లేదా? 88 00:07:54,935 --> 00:07:56,603 లోపల ఎవరైనా ఉన్నారా? 89 00:07:59,105 --> 00:08:03,276 -ఏమిటి ఈ చోటు? -ఒక ఆలయం. పాతది. 90 00:08:03,360 --> 00:08:05,403 -అన్నీ అవే కదా? -దీని అంత పాతవి కాదు. 91 00:08:05,487 --> 00:08:07,572 దేవతలకు, మానవులకు మధ్య యుద్ధం జరిగి 92 00:08:07,656 --> 00:08:10,533 దివ్య కుడ్యం నిర్మాణం జరగటానికి ముందు నిర్మించినది. 93 00:08:11,785 --> 00:08:14,204 ఇదంతా నీకు ఎలా తెలుసు? 94 00:08:14,287 --> 00:08:16,581 నాకు... అలా తెలుసు. 95 00:08:17,916 --> 00:08:19,459 చాలా తెలివిగలవాడివి. 96 00:08:19,542 --> 00:08:23,672 కానీ, నా హెచ్చరికలను లక్ష్య పెట్టేటంత తెలివి లేదు. 97 00:08:23,755 --> 00:08:25,340 మళ్ళీ వద్దు బాబోయ్. 98 00:08:32,097 --> 00:08:33,932 మమ్మల్ని ఒసిసా పంపించింది. 99 00:08:37,519 --> 00:08:39,020 నా స్నేహితురాలు పంపిందా? 100 00:08:39,104 --> 00:08:41,898 చాలా శతాబ్దాలయింది. 101 00:08:41,981 --> 00:08:43,316 అమ్మో. 102 00:08:43,400 --> 00:08:46,611 మీరు ఆందోళన పడాల్సిన అవసరంలేదు, ఆమె వేరే ఎవరితోనూ లేదు. 103 00:08:51,032 --> 00:08:55,328 నా పేరు కమల్‌జోరి, మీరు కోరుతున్న జ్ఞానాన్ని సంరక్షించేవాడిని. 104 00:08:55,412 --> 00:08:59,165 నేను దానిని తెలపటానికి ముందు, మీ విలువను ఒక సవాలులో నిరూపించుకోవాలి. 105 00:08:59,249 --> 00:09:01,710 సవాలు. సరే, మేము దీనిని ఊహించాము. 106 00:09:01,793 --> 00:09:03,336 మీరు ఏమనుకుంటున్నారు? 107 00:09:04,546 --> 00:09:06,256 ఎంతటి నమ్మకం. 108 00:09:06,715 --> 00:09:08,633 అయితే మీరే ఎంచుకోండి. 109 00:09:08,717 --> 00:09:14,639 70 మృత్యు సోదరీమణులపై గెలవడం, అనంతమైన దుర్భర చక్రవ్యూహాన్ని దాటడం... 110 00:09:16,099 --> 00:09:17,684 లేదా నన్ను గాయపరచడం. 111 00:09:18,393 --> 00:09:21,813 క్షమించు, ఇంకోసారి. నిన్ను గాయపరచమని అన్నావా? 112 00:09:21,896 --> 00:09:25,859 యుగయుగాల నా జీవితంలో, నేను ఎప్పుడూ నొప్పిని చూడలేదు. 113 00:09:25,942 --> 00:09:28,653 మీ సవాలు ఒక గాయాన్ని చేయటం. 114 00:09:29,612 --> 00:09:31,239 ఏ గాయమైనా ఫరవాలేదు. 115 00:09:32,615 --> 00:09:34,367 మాకు ఒక్క సెకను సమయం ఇవ్వు. 116 00:09:36,077 --> 00:09:39,539 మిత్రులారా, మృత్యు సోదరీమణులే మంచిదని అనిపిస్తోంది. 117 00:09:39,622 --> 00:09:41,875 -మనం అదే చేద్దాం. -ఏమిటీ? వద్దు. 118 00:09:41,958 --> 00:09:43,376 ఈ స్ఫింక్స్‌నే గాయపరుద్దాం. 119 00:09:43,460 --> 00:09:46,254 ఇతను ఎంతో ముసలివాడు, అతనికి ఎప్పుడూ నొప్పి కలగలేదా? 120 00:09:46,338 --> 00:09:50,592 బొటనవేలు గాయపడలేదా? కన్ను పొడుచుకోలేదా? పురుషాంగం లోపలికి వెంట్రుక మొలవలేదా? 121 00:09:50,675 --> 00:09:52,302 నువ్వు దానితో పోరాడతావా? 122 00:09:52,385 --> 00:09:54,804 మనం అతనిని ఓడించే అవసరంలేదు. గాయపరిస్తే చాలు. 123 00:09:54,888 --> 00:09:58,475 మనలో ఎవరో ఒకరు ఒక్క దెబ్బ కొడితే చాలు, ఊరికే నామమాత్రంగా. 124 00:09:58,558 --> 00:10:01,144 సరే, స్ఫింక్స్ గారూ? 125 00:10:01,978 --> 00:10:03,813 నిన్ను గాయపరచటాన్ని ఎంచుకున్నాం. 126 00:10:04,814 --> 00:10:06,066 సిగ్గు చేటు. 127 00:10:06,149 --> 00:10:09,277 ఆ సోదరీమణులు యుద్ధంకోసం తహతహలాడుతున్నారు. 128 00:10:09,361 --> 00:10:11,029 సరే బాగుంది. 129 00:10:14,824 --> 00:10:17,118 మనం ఎక్కడ ఉన్నాము? 130 00:10:17,202 --> 00:10:20,163 -మనం వేరే పరిమితిలో ఉన్నాము. -చేపల టేకోస్. 131 00:10:20,246 --> 00:10:24,626 మీలో ప్రతి ఒక్కరికీ నాతో ముఖాముఖి పోటీలో నన్ను గాయపరచటానికి ఒక అవకాశం ఉంటుంది. 132 00:10:25,168 --> 00:10:27,128 మొదట ధైర్యం చేసేది ఎవరు? 133 00:10:28,171 --> 00:10:29,923 వెక్స్ అయితే? 134 00:10:30,465 --> 00:10:31,800 నిజంగానా, మిత్రమా? 135 00:10:34,803 --> 00:10:36,429 నేను వెళతాను. 136 00:10:36,513 --> 00:10:39,432 నీకు మళ్ళీ ఏదైనా జరగటం నాకు ఇష్టం లేదు. 137 00:10:39,516 --> 00:10:42,394 నువ్వు అతని శక్తిని అధిగమించలేవు. 138 00:10:42,477 --> 00:10:44,437 కండ బలం నా వల్ల కాదు. 139 00:10:47,065 --> 00:10:50,360 నాకు ఆకలి వేస్తోంది. 140 00:10:52,946 --> 00:10:54,948 సరే, నేను మొదట వెళతాను. 141 00:10:55,031 --> 00:10:58,910 వద్దు. ఇప్పుడు కాదు, క్రేవీ. మనం ఒక పని మధ్యలో ఉన్నాం. 142 00:10:58,993 --> 00:11:03,581 నాకు తినిపించు, లేదా నేనే తినేస్తాను. 143 00:11:10,463 --> 00:11:13,716 సరే, అలాగే. నేను నీకు రక్తం ఇస్తాను. 144 00:11:16,803 --> 00:11:19,639 సరే, మనం పోరాడదాం, స్ఫింక్స్. 145 00:11:19,722 --> 00:11:22,392 నీకు పోయే కాలం వచ్చింది. 146 00:11:22,475 --> 00:11:25,186 మృత్యుదేవత నిన్ను తాకింది. 147 00:11:25,270 --> 00:11:27,188 దాని గురించి నీకు ఏమి తెలుసు? 148 00:11:27,272 --> 00:11:31,651 మృత్యుదేవత మద్దతుదారుడిగా నాది భారమైన బాధ్యత. 149 00:11:31,734 --> 00:11:33,445 అదృష్టవశాత్తూ, నీకు... 150 00:11:35,405 --> 00:11:37,866 నువ్వు ఆ భారం తెలుసుకునేదాకా బతికిఉండవు. 151 00:11:46,207 --> 00:11:47,125 వాక్స్! 152 00:11:47,208 --> 00:11:49,419 -ఓహ్, అబ్బా! -నువ్వు అతనిని ఏమి చేశావు? 153 00:11:50,128 --> 00:11:54,424 నీ అన్న బతికే ఉంటాడు, కానీ అతను ఎప్పటికీ శూన్యంలోనే పడి ఉంటాడు. 154 00:11:54,507 --> 00:11:57,093 మీలో ఎవరైనా గెలిస్తే తప్ప. 155 00:11:57,177 --> 00:11:58,636 మరి తర్వాత ఎవరు? 156 00:11:59,929 --> 00:12:00,763 దొబ్బెయ్. 157 00:12:02,849 --> 00:12:03,766 పాపం అమ్మాయి. 158 00:12:03,850 --> 00:12:07,312 నిన్ను చూసుకోవటానికి ఇక కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. 159 00:12:13,568 --> 00:12:15,612 వెక్సాలియా! 160 00:12:17,947 --> 00:12:19,616 కొద్దిగా గట్టివాడివే. 161 00:12:20,450 --> 00:12:23,953 కానీ నీ బలం ఎక్కడనుంచి వస్తుందో నీకు తెలియదు. 162 00:12:24,037 --> 00:12:25,788 ఆగు. ఇప్పుడు ఏమన్నావు? 163 00:12:27,207 --> 00:12:28,500 గ్రాగ్! 164 00:12:28,583 --> 00:12:30,376 సరే, అతని నిబంధనలను పక్కన పెట్టండి. 165 00:12:30,460 --> 00:12:33,046 అతను తిరగబడేలోపు మనం అందరం కలిసి కొడదాం. 166 00:12:35,215 --> 00:12:38,176 ఆగు. ఇంకొక మార్గం ఉండొచ్చు. 167 00:12:39,344 --> 00:12:40,178 పైక్. 168 00:12:43,097 --> 00:12:46,017 ముగ్గురు ఒకేసారి. ఎంతో ఉత్సాహంగా ఉంది. 169 00:12:47,393 --> 00:12:49,229 వృధా. 170 00:12:55,735 --> 00:12:57,153 చాలా సులభం. 171 00:12:59,572 --> 00:13:02,909 బహుశా అతను నన్ను మర్చిపోతాడేమో. 172 00:13:12,961 --> 00:13:16,506 ఇంకా నువ్వు. కేవలం హాస్యం, ధైర్యం లేదు. 173 00:13:17,131 --> 00:13:22,136 ఒసిసా మీ బృందంపై నమ్మకం ఎలా పెట్టుకుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. 174 00:13:23,930 --> 00:13:26,516 ఒసిసా. ఒసిసా. 175 00:13:26,599 --> 00:13:30,061 నన్ను అంతమొందించేలోపు, ఓ బలమైన స్ఫింక్స్. 176 00:13:30,144 --> 00:13:35,525 నాకు ఒక్క క్షణం సమయం ఇవ్వమని కోరుతున్నాను. 177 00:13:45,076 --> 00:13:48,037 బయట చల్లగా ఉంది 178 00:13:48,121 --> 00:13:51,332 నువ్వు సరిగ్గా లేవు 179 00:13:51,416 --> 00:13:54,252 నువ్వు ఆమెను చూడాలి 180 00:13:54,919 --> 00:13:58,381 నువ్వు ఆమె మాటను వినాలి 181 00:13:58,798 --> 00:14:01,384 నువ్వు నా పక్కన లేకుండా 182 00:14:02,343 --> 00:14:04,971 రోజులు గడుస్తుంటే 183 00:14:05,054 --> 00:14:08,391 నీ పక్కన ఉండాలని కోరుకుంటున్నాను 184 00:14:09,183 --> 00:14:12,478 నేను నీకోసం కార్చే కన్నీళ్ళు అన్నీ 185 00:14:12,562 --> 00:14:18,318 నువ్వు ఈ రాత్రి నా నిరాశాజనక, చల్లటి గుండెతో ఉన్నావు 186 00:14:18,401 --> 00:14:22,780 మనం ఎప్పటికైనా ఎగిరిపోతామా? 187 00:14:22,864 --> 00:14:26,159 నాకు ఇంత ఒంటరిగా ఎప్పుడూ అనిపించలేదు 188 00:14:26,784 --> 00:14:32,665 మన ప్రపంచాలు ఎంతో దూరంగా ఉన్నాయి కనుచూపుమేరలో అంతంలేని దూరం 189 00:14:32,749 --> 00:14:37,003 మనం ఇక గతంలోనే జీవించాలా? 190 00:14:37,086 --> 00:14:39,839 ఇసుక గడియారంవైపు చూస్తూనే ఉన్నాను 191 00:14:39,922 --> 00:14:43,217 ఇంకా నీతో జీవితం కావాలని 192 00:14:44,552 --> 00:14:46,971 కోరుకుంటున్నాను 193 00:14:47,889 --> 00:14:50,350 కోరుకుంటున్నాను 194 00:14:51,476 --> 00:14:56,105 కోరుకుంటున్నాను 195 00:15:07,450 --> 00:15:10,745 మీ వాళ్లలో ఇంతకుముందు ఎవరూ చేయలేనిది నువ్వు చేశావు. 196 00:15:11,454 --> 00:15:14,916 నీ కారణంగా నేను బాధను అనుభవించాను. 197 00:15:14,999 --> 00:15:18,586 నువ్వు నా మనసును గాయపరిచావు. 198 00:15:18,670 --> 00:15:21,422 నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావు. ఇది పనిచేసిందా? 199 00:15:21,506 --> 00:15:25,593 దీనిని అర్థం చేసుకునే తెలివి ఓ ప్రాణికి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. 200 00:15:25,677 --> 00:15:31,265 అంతటి లోతైన ఉద్వేగాలను వ్యక్తీకరించావంటే, నీకు నిజమైన ప్రేమ తెలిసే ఉంటుంది. 201 00:15:32,058 --> 00:15:33,267 అవును. 202 00:15:33,351 --> 00:15:35,978 అబ్బాయిలు, అమ్మాయిలు, మధ్యరకంవాళ్ళు అయినా. 203 00:15:36,062 --> 00:15:39,232 నా జీవితంలో చాలా ప్రేమ ఉంది. 204 00:15:39,315 --> 00:15:41,234 నిజానికి... 205 00:15:43,361 --> 00:15:45,571 నాకు ఎవరూ లేరు. 206 00:15:45,655 --> 00:15:49,534 అసలు విషయం ఏమిటంటే, నాకు నిజంగా... అది కావాలి. 207 00:15:49,617 --> 00:15:51,911 నాకు అది దొరకటం లేదు. 208 00:15:51,994 --> 00:15:55,915 బహుశా, నువ్వు ప్రేమ కోసం వెతకటం ఆపాలి 209 00:15:55,998 --> 00:15:58,501 ప్రేమే నిన్ను వెతికేటట్లు చేయాలి. 210 00:16:00,795 --> 00:16:02,630 దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. 211 00:16:08,720 --> 00:16:10,555 మనం బతికే ఉన్నామా? 212 00:16:10,638 --> 00:16:12,765 దీనికి మనం ఎవరికి కృతజ్ఞతలు తెలపాలి? 213 00:16:12,849 --> 00:16:16,060 "నీ కన్నులు ఎంతో అందంగా ఉన్నాయి"కి ప్రాస కలిసేది ఏమిటి? 214 00:16:16,144 --> 00:16:20,064 "చక్కటి తొడలదానా, ఓయ్, నన్ను తాకు" ఎలా ఉంటుంది? 215 00:16:21,315 --> 00:16:22,942 ఏమిటి ఇది? 216 00:16:23,025 --> 00:16:25,570 మీరు తిరిగి వచ్చారు. అద్భుతం. 217 00:16:25,653 --> 00:16:28,906 రండి. అంతా బాగుంది, మిత్రులారా. నేను, కామ్ దగ్గరయ్యాము. 218 00:16:28,990 --> 00:16:31,325 నా యుగాల జీవితంలో, 219 00:16:31,409 --> 00:16:33,953 నేను చూసిన అత్యంత తెలివైన రుషి ఇతనే. 220 00:16:34,454 --> 00:16:35,830 ఏమిటీ? 221 00:16:35,913 --> 00:16:38,875 ఇంతకుముందు అందిన లాంఛనాలకు క్షమాపణ కోరుతున్నాను. 222 00:16:38,958 --> 00:16:42,170 మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది, వాక్స్ మాకినా. 223 00:16:42,253 --> 00:16:43,546 సరైన సమయానికి. 224 00:16:43,629 --> 00:16:46,466 మిగిలిన చిహ్నాలు ఎక్కడ ఉన్నాయో అతను మనకు చెబుతాడు. 225 00:16:46,549 --> 00:16:48,092 నేను చెప్పను, వివేకవంతుడా. 226 00:16:48,176 --> 00:16:50,678 వాటిని మీరే బయటపెడతారు. 227 00:16:51,846 --> 00:16:52,889 దీనితో. 228 00:16:57,351 --> 00:17:00,354 మిత్‌కార్వర్ అని పిలవబడే చిహ్నం. 229 00:17:00,438 --> 00:17:05,151 అన్ని పురాణాలు, ఇతిహాసాలతో సంబంధం ఉంది, మిగిలిన చిహ్నాలతో సహా. 230 00:17:08,905 --> 00:17:11,532 కానీ కమ్మీ, నీకు నేను ఏమీ తీసుకురాలేదు. 231 00:17:17,662 --> 00:17:23,294 మిత్‌కార్వర్, నాకు ఏదైనా మంచిది చూపించు 232 00:17:26,923 --> 00:17:29,717 మిత్రులారా, నేను వేరేచోట ఉన్నాను. 233 00:17:29,801 --> 00:17:33,137 అక్కడ ఒక వింత ఆకాశం, గులాబి రంగు కొండలు ఉన్నాయి, 234 00:17:33,221 --> 00:17:36,849 ఇంకా ఒక వింత అడవి, తల్లకిందుల జలపాతం ఉన్నాయి. 235 00:17:36,933 --> 00:17:38,976 నాకు మత్తుమందు తీసుకున్నట్లుగా ఉంది. 236 00:17:39,060 --> 00:17:41,813 ఇది ఫే రాజ్యంలాగా అనిపిస్తోంది. 237 00:17:41,896 --> 00:17:45,691 నాకు ఏదో కనిపిస్తోంది. గుర్రుమని శబ్దం వచ్చే ఈ చెట్టునుంచి. 238 00:17:46,317 --> 00:17:47,318 వెక్స్. 239 00:17:47,401 --> 00:17:49,570 ఇది వింతగా కనిపించే ఒక విల్లు. 240 00:17:50,154 --> 00:17:53,533 ఫే రాజ్యం వేరే పరిమితిలో ఉన్న ప్రపంచం కాదా? 241 00:17:53,616 --> 00:17:55,618 అది అసౌకర్యంగా ఉంది. 242 00:17:55,701 --> 00:17:58,621 ఒక మంత్రం ద్వారా మనం అక్కడకు వెళ్ళవచ్చు, కానీ... 243 00:17:58,704 --> 00:18:02,792 -అది పని చేయకపోవచ్చు. -కీకీ. నీవు ప్రయత్నించగలవేమో ఆలోచించావా? 244 00:18:04,043 --> 00:18:06,045 అవును. నేను ప్రయత్నించగలను. 245 00:18:06,128 --> 00:18:08,923 ఇప్పుడు ఓ నగరంలో ఉన్నాను. ఇది తెలిసిన చోటులాగా ఉంది. 246 00:18:09,006 --> 00:18:11,050 అది వెస్ట్రున్ అయిఉండొచ్చు. 247 00:18:11,133 --> 00:18:12,718 ఇంకా అది ఆక్రమించుకోబడింది. 248 00:18:12,802 --> 00:18:15,429 అక్కడ గ్రాగ్‌లాగా కనిపించే కొందరు ఉన్నారు. 249 00:18:15,513 --> 00:18:19,058 ఒకరి దగ్గర ఓ చిహ్నం ఉంది. పెద్ద భారీ చేతి తొడుగులు. 250 00:18:19,141 --> 00:18:20,309 అవి మెరిసిపోతున్నాయి. 251 00:18:20,393 --> 00:18:23,437 అది బహుశా ముఖ్యం కాకపోవచ్చు. 252 00:18:23,521 --> 00:18:25,940 సరే, నీ పరిస్థితి ఏమిటి? 253 00:18:29,026 --> 00:18:30,194 అది ఏమిటి? 254 00:18:30,278 --> 00:18:31,404 మనం ఒంటరిగా లేము. 255 00:18:31,487 --> 00:18:33,656 మిమ్మల్ని ఎవరైనా అనుసరించి ఉండవచ్చు. 256 00:18:36,367 --> 00:18:37,493 అందరూ కిందకు వంగండి! 257 00:18:51,924 --> 00:18:53,676 అవును. 258 00:18:55,094 --> 00:18:57,680 ఆ అమ్మాయి సరిగ్గా చెప్పింది. 259 00:18:57,763 --> 00:19:00,433 నీకు ధన్యవాదాలు, పొట్టోడా, 260 00:19:01,142 --> 00:19:03,477 నాకు చిహ్నాన్ని కనిపెట్టినందుకు. 261 00:19:09,567 --> 00:19:10,943 పదండి. మనం ఎగరాలి. 262 00:19:11,027 --> 00:19:13,446 క్యామ్ మనవైపు ఉంది, మనం అతనిని కొట్టగలం. 263 00:19:13,529 --> 00:19:16,407 విడిపోండి! స్ఫింక్స్ రక్తం తీసిన చోట అతనిని కొట్టండి! 264 00:19:19,702 --> 00:19:22,330 నువ్వు అంతరించిపోవాలి కాదా? 265 00:19:23,456 --> 00:19:25,333 ఇంకా లేదు, భ్రష్టుడా. 266 00:19:32,757 --> 00:19:34,425 నేను ఇప్పుడు దీనికి వేలాడాలి. 267 00:19:35,384 --> 00:19:36,594 ఇక్కడ. 268 00:19:38,137 --> 00:19:40,556 హేయ్, అతనిని వదిలెయ్! 269 00:19:47,563 --> 00:19:49,065 నిన్ను పట్టుకున్నాను. 270 00:20:07,416 --> 00:20:11,629 -అతనిపై ఎవరైనా దృష్టి పెట్టారా? -మమ్మల్ని ఇక్కడనుంచి తీసుకెళ్ళు. 271 00:20:11,712 --> 00:20:13,172 పద వెళదాం, కీకీ. 272 00:20:21,764 --> 00:20:23,391 ఆ గొంతును నాకు ఇవ్వు! 273 00:20:28,312 --> 00:20:30,648 ఇంకా. ఇంకా! 274 00:20:37,071 --> 00:20:38,990 చాలు! 275 00:20:50,251 --> 00:20:52,837 ఇప్పుడు, నాకు కావలసిన కానుక. 276 00:21:19,363 --> 00:21:20,740 వద్దు! 277 00:21:29,832 --> 00:21:31,625 ఓహ్, అబ్బా! 278 00:21:32,626 --> 00:21:34,295 వద్దు, వద్దు, వద్దు, వద్దు. 279 00:21:34,378 --> 00:21:36,130 స్కాన్లాన్. 280 00:21:36,213 --> 00:21:38,340 కమ్మి! వద్దు! 281 00:21:40,092 --> 00:21:43,012 ఒసిసాను నాకు ఇంకోసారి 282 00:21:43,095 --> 00:21:47,266 చూపించినందుకు ధన్యవాదాలు... 283 00:21:54,648 --> 00:21:56,692 ఆ చిహ్నం నాది. 284 00:21:56,776 --> 00:22:00,738 క్రోమా సదస్సును ఎవరూ ఆపలేరు. 285 00:22:01,197 --> 00:22:03,282 మీరు అస్సలు ఆపలేరు. 286 00:22:05,993 --> 00:22:08,079 నాకు ఆకలి వేస్తోంది... 287 00:22:08,162 --> 00:22:09,789 రక్తం కోసం. 288 00:22:15,669 --> 00:22:17,046 తొందరగా. 289 00:22:17,129 --> 00:22:19,256 అదిరిపోయింది. 290 00:22:19,340 --> 00:22:21,092 వేరే మార్గం ఉందేమో ఎవరైనా చూశారా? 291 00:22:21,175 --> 00:22:23,886 మనందరినీ ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తాను. -గ్రాగ్. 292 00:22:23,969 --> 00:22:25,679 గ్రాగ్. రా. 293 00:22:27,223 --> 00:22:29,141 రా, మాంసమా. 294 00:22:37,066 --> 00:22:38,734 ఇంకా పెంచు, కీలెత్. 295 00:22:41,946 --> 00:22:43,447 అందరూ దగ్గరకు రండి. 296 00:22:48,494 --> 00:22:49,995 మిత్రులారా. 297 00:23:05,553 --> 00:23:07,429 గ్రాగ్, మనం వెళ్ళాలి. 298 00:23:07,555 --> 00:23:08,931 అవును. 299 00:23:09,098 --> 00:23:11,183 -గ్రాగ్! -ఇంకా. 300 00:23:12,852 --> 00:23:15,104 నువ్వు ఏమి చేస్తున్నావు? మనం వెళ్ళాలి. 301 00:23:16,730 --> 00:23:18,023 ఇంకా. 302 00:23:19,692 --> 00:23:21,652 వద్దు. ఆగు. 303 00:23:26,615 --> 00:23:27,950 ఏమిటి... 304 00:23:36,542 --> 00:23:37,543 పైక్? 305 00:23:39,753 --> 00:23:40,796 లేదు. 306 00:23:41,463 --> 00:23:42,631 పైక్? 307 00:23:46,635 --> 00:23:48,971 రా, పెద్దోడా. కదులు. 308 00:23:51,473 --> 00:23:53,851 -కీలెత్, మంత్రం. -నాకు ఇంకా సమయం కావాలి! 309 00:23:53,934 --> 00:23:56,228 మన దగ్గర అది లేదు. దానిని ప్రయోగించు! 310 00:24:23,464 --> 00:24:25,883 పైక్‌కు ఏమయింది? ఆమె ఎక్కడ ఉంది? 311 00:24:25,966 --> 00:24:28,010 నాకు తెలియదు. 312 00:24:28,093 --> 00:24:29,929 గ్రాగ్ ఎక్కడ? 313 00:24:30,721 --> 00:24:31,931 ఇంకా స్కాన్లన్? 314 00:24:32,640 --> 00:24:34,433 మనం ఎక్కడ ఉన్నాము? 315 00:25:22,815 --> 00:25:24,817 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 316 00:25:24,900 --> 00:25:26,902 క్రియేటివ్ సూపర్‌వైజర్రాధ