1 00:00:29,948 --> 00:00:31,492 వాళ్ళు నిన్ను గాయపరచలేదు, కదా? 2 00:00:31,575 --> 00:00:34,244 లేదు, వాళ్ళు నాకింకా ఆయుష్షు ఉందని తెలుసుకున్నారు. 3 00:00:34,328 --> 00:00:35,871 అసలు వీళ్ళు ఎవరు? 4 00:00:35,954 --> 00:00:37,956 బందిపోట్లు, అక్రమార్జకులేమో? 5 00:00:38,582 --> 00:00:40,542 నేను భయంకరమైన శబ్ధాలు వింటున్నాను. 6 00:00:43,295 --> 00:00:45,756 అబ్బా. మనం తెలుసుకోడానికి ఉండిపోవద్దు. 7 00:00:54,765 --> 00:00:55,933 త్వరగా, లోపలకు. 8 00:01:14,368 --> 00:01:15,244 వాక్స్. 9 00:01:20,249 --> 00:01:21,542 వద్దు. చూడు వాళ్ళు... 10 00:01:22,709 --> 00:01:23,752 దీన్ని గాయపరిచారు. 11 00:01:32,261 --> 00:01:33,804 వాళ్ళు నిన్ను ఏమి చేశారు? 12 00:01:33,887 --> 00:01:35,472 వెక్సాలియా, మనం వెళ్ళాలి. 13 00:01:35,556 --> 00:01:38,391 ఇది బాధపడుతుంది. దీనిపై జాలి చూపాలి. 14 00:01:39,768 --> 00:01:43,313 ఏమి జరిగినా సరే. అది మన చేతుల్లో లేదు. 15 00:01:49,069 --> 00:01:49,987 వెక్స్. 16 00:02:03,000 --> 00:02:07,087 పరవాలేదు. శాంతించు, శాంతించు. 17 00:02:07,963 --> 00:02:09,463 నువ్వు ఇక విశ్రాంతి తీసుకో. 18 00:02:18,849 --> 00:02:22,728 అయ్యో దేవుడా. అది అమ్మా? 19 00:02:24,563 --> 00:02:27,357 పరవాలేదు. మేము నిన్ను గాయపరచము. 20 00:02:30,110 --> 00:02:31,236 ఏమి చేస్తున్నావు? 21 00:02:31,320 --> 00:02:32,779 దీన్ని వదిలేసి వెళ్ళలేం. 22 00:02:32,863 --> 00:02:36,366 ఏంటి? లేదు. ఏం చేస్తావు, ఎలుగుబంటిని పెంచుతావా? 23 00:02:36,449 --> 00:02:41,079 ఒక్కోసారి నీ ముందున్న దాన్ని ఆలింగనం చేసుకోవాలి. పోరాడకూడదు. 24 00:03:54,653 --> 00:03:58,740 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 25 00:04:04,997 --> 00:04:06,248 సోదరీ! 26 00:04:11,378 --> 00:04:13,422 అయ్యో. వాళ్ళు దాన్ని కనిపెట్టారు. 27 00:04:17,341 --> 00:04:18,969 పైక్! తనకు నయం చెయ్! 28 00:04:21,513 --> 00:04:22,681 ఏమీ... 29 00:04:23,140 --> 00:04:24,474 లేదు నయం చేయడానికి. 30 00:04:25,684 --> 00:04:28,145 ఎవరైనా ఏదైనా చేయండి! 31 00:04:28,812 --> 00:04:30,522 జీ, మనం అలా నిలబడి ఉండలేము. 32 00:04:32,733 --> 00:04:33,692 నన్ను చూడనివ్వండి! 33 00:04:36,361 --> 00:04:38,488 తనను పునర్జీవింప చేయవచ్చా? 34 00:04:38,572 --> 00:04:39,906 పునర్జీవ ఆచారామా? 35 00:04:39,990 --> 00:04:41,950 అది ఇదివరకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. 36 00:04:42,034 --> 00:04:44,369 ఎక్కువ మందికి చేయలేదు. సాాధించడం చాలా కష్టం. 37 00:04:44,452 --> 00:04:47,622 అది శరీరం వెచ్చగా ఉన్నప్పుడే చేయాాలి. సాయం చేయండి! 38 00:04:49,416 --> 00:04:50,667 ఇదిగో. 39 00:04:53,086 --> 00:04:56,048 ఇలా జరగకూడదు. తనతో ఎవరు ఉన్నారు? 40 00:05:08,060 --> 00:05:12,272 అది పని చేస్తే కనుక, దీనికి తను నాకు చాలా రుణపడుతుంది. 41 00:05:17,736 --> 00:05:19,446 -మంత్రం నిలవడం లేదు. -చెయ్యి. 42 00:05:19,905 --> 00:05:22,282 లేదు, ఇది పని చేయడం లేదు! 43 00:05:22,365 --> 00:05:24,326 ఎందుకంటే మనం ఆమె మందిరంలో ఉన్నాము! 44 00:05:24,743 --> 00:05:27,079 ఇది రేవెన్స్ మహారాణి నివాసం. 45 00:05:27,162 --> 00:05:28,914 ఆమె చాలా బలంగా ఉంది! 46 00:05:28,997 --> 00:05:31,041 మన దేవుళ్ళకు ఇక్కడ ఆధిపత్యం లేదు. 47 00:05:31,917 --> 00:05:33,960 మనం వెక్స్‌ను మరోచోటకు తీసుకెళదామా? 48 00:05:34,044 --> 00:05:36,838 మనం సరస్సు కింద ఉన్నాము! మనకు మరో చోటు ఏమీ లేదు! 49 00:05:36,922 --> 00:05:39,132 మరో ఔషధం లేదా ఏమైనా ఉండి ఉండాలి! 50 00:05:39,216 --> 00:05:41,676 ఉపయోగం లేదు. ఆమె చనిపోయింది. 51 00:05:57,567 --> 00:06:00,278 ఏమో తెలియదు. ఇందులో నాకు నైపుణ్యం లేదు. 52 00:06:02,823 --> 00:06:05,200 ఇదెందుకు పని చేయడం లేదు? మనం ఆశలు వదలుకోలేము. 53 00:06:14,709 --> 00:06:15,585 లేదు. 54 00:06:20,090 --> 00:06:21,091 వెక్స్. 55 00:06:21,174 --> 00:06:23,135 లేదు, కానీయండి. 56 00:06:23,218 --> 00:06:24,136 ఏం జరుగుతోంది? 57 00:06:24,219 --> 00:06:27,305 -అయ్యో దేవుడా! -అయ్యో. దయచేసి వద్దు! 58 00:06:33,603 --> 00:06:35,772 నువ్వు... 59 00:06:35,856 --> 00:06:38,483 ఏంటిది? వద్దు. 60 00:06:42,779 --> 00:06:45,657 బదులుగా నన్ను తీసుకెళ్ళు, రావెన్ చెత్తదానా! 61 00:07:19,232 --> 00:07:21,318 నన్ను... నన్ను క్షమించు. 62 00:07:26,990 --> 00:07:27,866 నెమ్మదిగా. 63 00:07:27,949 --> 00:07:28,825 అయ్యో. 64 00:07:28,909 --> 00:07:32,787 కాంతి దేవతకు కృతజ్ఞతలు! నువ్వు అది సాధించడం నమ్మలేకపోతున్నాను. 65 00:07:32,871 --> 00:07:35,123 అబ్బో! నేను అద్భుతం. 66 00:07:39,169 --> 00:07:42,172 -ఏం జరిగింది? -నేను కవచాన్ని తాకాను. 67 00:07:43,006 --> 00:07:44,674 ఇంకా నువ్వు, నువ్వు... 68 00:07:45,800 --> 00:07:47,844 -చచ్చిపోయావు. -గ్రాగ్! 69 00:07:47,928 --> 00:07:50,972 -లేదు. నిజంగా చచ్చినట్టు, చచ్చిపోయావు. -అవును, పిచ్చిగా. 70 00:07:51,056 --> 00:07:54,309 మేము వెనుకకు తిరిగేసరికి, పడిపోయి ఉన్నావు, బిగుసుకుపోయి. 71 00:07:54,392 --> 00:07:56,561 వెక్సాలియాా, అది ఒక ప్రమాదం. 72 00:07:56,645 --> 00:07:57,646 సరే. 73 00:07:59,898 --> 00:08:00,774 ఛ! 74 00:08:01,816 --> 00:08:03,568 నువ్వు తనను కాపాడావు. 75 00:08:04,319 --> 00:08:05,445 ధన్యవాదాలు. 76 00:08:06,196 --> 00:08:10,408 అంటే, సరే. అవును. అంటే, నువ్వు నాకు ఒకటి బాకీ పడ్డావు అనుకుందాం. 77 00:08:11,368 --> 00:08:12,953 అలాగలాగే. 78 00:08:13,036 --> 00:08:14,746 అవును, నీ శ్వాస అందంగా ఉంది. 79 00:08:16,456 --> 00:08:19,542 కానీ నేను చనిపోయి ఉంటే, మరి ఎలా... 80 00:08:30,387 --> 00:08:31,388 వాక్స్! 81 00:08:31,846 --> 00:08:35,850 అవశేషం! ఎప్పుడు? అది ఎలా ధరించావు? 82 00:08:35,933 --> 00:08:39,145 నాకు... నాకు తెలియదు. 83 00:08:44,734 --> 00:08:46,403 నువ్వు దూరమవుతావేమోనని భయపడ్డా. 84 00:08:48,321 --> 00:08:49,698 బాగానే ఉన్నావా, వాక్స్? 85 00:08:50,323 --> 00:08:52,993 ఆ, బాగున్నాను. అది చాలా తీవ్రమైనది. 86 00:08:55,412 --> 00:08:57,163 కాష్, వాళ్ళ దగ్గర కవచం ఉంది. 87 00:08:57,831 --> 00:08:58,707 హే! 88 00:08:59,624 --> 00:09:01,918 మీరిద్దరూ మమ్మల్ని వదిలేశారు. ఎందుకని? 89 00:09:02,002 --> 00:09:06,131 లేదు. మేము మిమ్మల్ని వదిలేయలేదు. మిమ్మల్ని కనుగొనలేకపోయాము. అంతే. 90 00:09:08,466 --> 00:09:10,969 అవును, అంటే, మేము మిమ్మల్ని వదిలేసి ఉంటే, 91 00:09:11,052 --> 00:09:13,013 ఎందుకు మీ నేస్తానికి సాయం చేస్తాను? 92 00:09:15,098 --> 00:09:17,642 -మంచి విషయమే. -అన్నట్లు, మీకు ఎంతో స్వాగతం. 93 00:09:17,726 --> 00:09:19,436 ఇక, మనం ముందుకు కొనసాగుదామా? 94 00:09:19,519 --> 00:09:21,146 ఓ, తప్పకుండా, సరే. 95 00:09:21,229 --> 00:09:24,065 -మీరు దారి చూపించాలి, అనుకుంటాను. -సరే, జాగ్రత్త. 96 00:09:24,482 --> 00:09:25,692 ధన్యవాదాలు, పెర్సీ. 97 00:09:27,986 --> 00:09:29,070 మహారాణి. 98 00:09:31,031 --> 00:09:32,741 నేను ఇప్పుడు ఏం చేశాను? 99 00:09:35,952 --> 00:09:38,872 మనం టేక్ పనిమీద వచ్చాం, స్నేహితులని చేసుకోడానికి కాదు. 100 00:09:38,955 --> 00:09:40,206 నేను ఏం చేయాలి? 101 00:09:40,290 --> 00:09:41,416 తనను చనిపోనివ్వనా? 102 00:09:41,499 --> 00:09:44,711 నాకూ అది ఇష్టంలేదు, కానీ మనకంటే ముందు ఆ అవశేషం తీసుకున్నారు. 103 00:09:44,794 --> 00:09:49,007 అయితే మనం అది తిరిగి తీసుకుంటాము. మనం మన తరువాత ఎత్తు ఆలోచించాలంతే. 104 00:09:50,884 --> 00:09:52,719 దగ్గరగా ఉండండి, మీరంతా. 105 00:09:52,802 --> 00:09:55,472 మనం ఉచ్చులను జాగ్రత్తగా గమనించాలి. 106 00:09:55,555 --> 00:09:57,849 గ్రాగ్ మన దారిలో అవన్నీ తీసేసి ఉంటాడు. 107 00:09:57,932 --> 00:09:59,517 సంతోషం. 108 00:09:59,934 --> 00:10:03,313 నువ్వంటే నాకూ ప్రేమే, ట్రింకెట్, కానీ మనం కొనసాగాలి. 109 00:10:11,905 --> 00:10:14,324 ఇది ఉపద్రవమా? 110 00:10:32,550 --> 00:10:34,386 అబ్బా. 111 00:10:35,845 --> 00:10:37,639 మీరంతా ఇది చూస్తున్నారా? 112 00:10:42,644 --> 00:10:44,312 సింహిక సహచరుడు. 113 00:10:58,493 --> 00:10:59,577 జాగ్రత్తగా నడువు. 114 00:11:01,454 --> 00:11:03,957 జీ, వదిలేయ్. మనం ఓడిపోయాము. 115 00:11:04,040 --> 00:11:05,417 ఇంకా లేదు, మనం ఓడిపోలేదు. 116 00:11:06,918 --> 00:11:09,629 వాళ్ళు టేక్ సొత్తును అలా తీసుకొని వెళ్ళిపోలేరు. 117 00:11:11,381 --> 00:11:13,800 వాళ్ళకసలు ఆ అవశేషంతో ఏమి చేయాాలో కూడా తెలియదు. 118 00:11:13,883 --> 00:11:14,926 హలో? 119 00:11:15,844 --> 00:11:17,470 వాళ్ళు మళ్ళీ కనిపించకుండాపోయారా? 120 00:11:19,639 --> 00:11:22,100 ఆగు, నువ్వు వాళ్ళని చంపేస్తావా? 121 00:11:22,434 --> 00:11:24,561 నువ్వు ఎక్కువ చింతిస్తున్నావు, ప్రియా. 122 00:11:25,061 --> 00:11:30,066 వాళ్ళు ఆ కవచానికి అర్హులయితే, ఇది వాళ్ళకు పిల్లల ఆట అవుతుంది. 123 00:11:47,750 --> 00:11:49,502 అది ఏంటి? 124 00:11:50,336 --> 00:11:51,421 అయ్యో. 125 00:11:56,176 --> 00:11:57,969 అది ఇప్పటివరకూ అక్కడే ఉందాా? 126 00:12:07,479 --> 00:12:09,481 చెత్త సన్నాసి. 127 00:12:09,564 --> 00:12:11,357 మిగతా ఉచ్చుల్లా లేదు. 128 00:12:16,654 --> 00:12:20,074 -మంచిది. దానికి కోపం తెప్పించాము. -ఆ ప్రభావం జనం మీద ఉంటుంది. 129 00:12:25,205 --> 00:12:26,206 చెత్త. 130 00:12:26,289 --> 00:12:28,625 నేను పట్టుకుంటాను. అయ్యో, లేదు, పట్టుకోలేదు. 131 00:12:37,217 --> 00:12:39,886 నాకు వింతగా అనిపిస్తుంది. 132 00:12:41,888 --> 00:12:42,722 గ్రాగ్? 133 00:12:43,473 --> 00:12:46,100 అతను చనిపోలేదు. అతను భయపడిపోయాడు అంతే. 134 00:12:46,184 --> 00:12:48,520 భయపడిపోయాడు అంతేనా. నిజంగానా? 135 00:12:51,814 --> 00:12:52,774 ఛ. 136 00:12:53,441 --> 00:12:54,859 నువ్వు శాంతంగా ఉంటావా? 137 00:12:54,943 --> 00:12:57,695 వాళ్ళను బంధించగానే, నేను కవచాన్ని తీసుకుంటాను, 138 00:12:57,779 --> 00:13:01,282 నువ్వు నీ కొత్త స్నేహితులను విడుదల చేయగానే, మనం బయటపడదాం. 139 00:13:03,368 --> 00:13:04,827 ఏంటి... 140 00:13:14,921 --> 00:13:15,880 పర్వాన్. 141 00:13:37,569 --> 00:13:38,528 రా. 142 00:13:39,821 --> 00:13:41,197 ఛ. అది అంతటా ఉంది. 143 00:13:45,785 --> 00:13:47,036 కీస్, తనను పట్టుకుంటాను. 144 00:13:47,120 --> 00:13:48,788 అతన్ని ఆపండి! 145 00:13:55,712 --> 00:13:56,754 ఏదీ పని చేయడం లేదు. 146 00:14:08,975 --> 00:14:13,104 ఇది చేయి దాటిపోతుంది. నేను ఇందులో భాగం కాలేను. కాను! 147 00:14:14,147 --> 00:14:16,983 వాళ్ళ కోసం స్లేయర్స్ టేక్‌ను వంచిస్తావు. 148 00:14:23,865 --> 00:14:24,866 అబ్బా, కాష్. 149 00:14:35,793 --> 00:14:36,711 పైన చూడండి! 150 00:14:38,713 --> 00:14:40,089 అసలు ఎక్కడికి వెళ్ళావు? 151 00:14:40,173 --> 00:14:41,841 త్వరగా తిని వద్దామని వెళ్ళాను. 152 00:14:44,510 --> 00:14:46,471 మనం ఇక్కడుండడం ముఖ్య విషయం. 153 00:14:47,388 --> 00:14:49,057 అతన్ని ఈ లాకెట్‌లో బంధిస్తాను. 154 00:14:52,477 --> 00:14:53,728 చూసుకో! 155 00:14:55,855 --> 00:14:59,525 నిన్ను బంధించడం చాలా కష్టంగా ఉంది, లేదు నేను... 156 00:14:59,609 --> 00:15:01,569 జీ! వద్దు, వ్దదు! 157 00:15:17,043 --> 00:15:18,920 నేను టెన్టకిల్ జోక్ చెప్పనా? 158 00:15:19,504 --> 00:15:20,421 చాలా సులభం. 159 00:15:27,095 --> 00:15:28,262 పైక్, నా చేయి పట్టుకో! 160 00:15:32,183 --> 00:15:35,061 నిన్ను నేను పట్టుకున్నాను! నన్ను వదిలేయకు... 161 00:16:15,643 --> 00:16:16,519 ట్రింకెట్. 162 00:16:42,295 --> 00:16:43,379 వెక్స్! 163 00:16:44,005 --> 00:16:45,089 ఏది జరిగినా... 164 00:16:47,925 --> 00:16:49,343 అది మన చేతుల్లో లేదు. 165 00:17:15,911 --> 00:17:18,039 కొత్త విజేతకు జై. 166 00:18:16,097 --> 00:18:18,140 సరే, తిరిగి స్వాగతం. 167 00:18:18,224 --> 00:18:19,267 మా సోదరి? 168 00:18:19,642 --> 00:18:20,768 మనం మాత్రమే. 169 00:18:21,227 --> 00:18:24,230 చూడు, క్షమించు. ప్రమాణపూర్తిగాా ఇలా జరగాలని అనుకోలేదు. 170 00:18:24,313 --> 00:18:26,607 క్షమాపణలు తరువాత. నా స్నేహితులకు సాయం చెయ్. 171 00:18:28,860 --> 00:18:29,735 అదిగో అక్కడ. 172 00:18:44,625 --> 00:18:45,751 నిన్ను పట్టుకుంటాను. 173 00:18:53,092 --> 00:18:54,302 తను వాక్స్ కదా? 174 00:18:54,969 --> 00:18:56,387 అతను అది ఎలా చేస్తున్నాడు? 175 00:18:56,470 --> 00:18:59,015 అవశేషం. అయి ఉండాలి. 176 00:19:00,641 --> 00:19:01,475 సోదరా. 177 00:19:36,177 --> 00:19:37,345 అబ్బా. 178 00:19:39,597 --> 00:19:42,808 సరిగ్గా ఆ జీవి వచ్చేముందే మీ ఇద్దరూ అదృశ్యమయ్యారు. 179 00:19:42,892 --> 00:19:46,270 పరిస్థితులు చేయి దాటిపోయాయి. తప్పులు దొర్లాయి. 180 00:19:46,354 --> 00:19:48,856 తప్పు. అవును, నిజంగానా? అవునా? 181 00:19:50,191 --> 00:19:54,904 చూడు, టేక్ ఒసీసా రహస్యాలు కాపాడుతూ దశాబ్దాలు గడిపింది. 182 00:19:54,987 --> 00:19:57,740 అవశేషాన్ని తప్పు చేతుల్లోకి పడనీయలేము. 183 00:19:57,823 --> 00:20:01,369 కానీ... స్పష్టం నీవి అర్హత ఉన్నవి. 184 00:20:01,452 --> 00:20:04,038 విను, మేము నీకు మధ్యాహ్నమంతా క్షమాపణలు చెబుతాము. 185 00:20:04,121 --> 00:20:06,916 కానీ నువ్వు మునిగిపోవాలని అనుకోకపోతే, మనం బయటపడాలి. 186 00:20:06,999 --> 00:20:08,584 జీని అనుసరించండి. 187 00:20:20,721 --> 00:20:22,139 నేను చాలా నీళ్ళు మింగాను. 188 00:20:29,438 --> 00:20:30,481 నేను... 189 00:20:31,023 --> 00:20:33,067 నేను క్షమాపణలు చెప్పాలి. 190 00:20:34,026 --> 00:20:35,528 నేను అజాగ్రత్తగా ఉన్నాను. 191 00:20:35,611 --> 00:20:37,905 ఒక్కోసారి త్వరగా వెళ్ళే అలవాటు ఉంటుంది. 192 00:20:37,989 --> 00:20:39,699 నాకు అది ఇప్పుడు వినాలని లేదు. 193 00:20:39,782 --> 00:20:42,410 లోపలకు పరిగెత్తా, అది దాదాపుగా వెక్స్‌ను చంపేసేది. 194 00:20:42,493 --> 00:20:44,829 లేదు, లేదు, అది తనను చంపేసింది. 195 00:20:44,912 --> 00:20:47,623 నేను భిన్నంగా ఏమి చేసేవాడినో తెలియదు, కానీ నేను... 196 00:20:49,583 --> 00:20:50,501 సరే! 197 00:20:50,918 --> 00:20:51,877 అది బాగా చేశావు. 198 00:20:53,045 --> 00:20:55,006 మమ్మల్ని వదిలేస్తున్నారని చెప్పవద్దు. 199 00:20:55,089 --> 00:20:56,465 మిమ్మల్ని తప్పుగా భావించాం. 200 00:20:57,091 --> 00:20:59,844 మీకున్నది అరుదైనది, నమ్మండి. 201 00:21:00,344 --> 00:21:02,263 ఒసీసాకు తనేం చేస్తుందో తనకు తెలుసు. 202 00:21:02,346 --> 00:21:04,348 ఇంకా, విను, 203 00:21:04,765 --> 00:21:06,851 జరిగినదానిని అది తుడిచేయలేదు. 204 00:21:06,934 --> 00:21:08,769 కానీ నువ్వు ఇది తీసుకోవాాలి. 205 00:21:09,812 --> 00:21:11,480 ముందు ముందు నీకు అవసరం కావచ్చు. 206 00:21:12,231 --> 00:21:17,028 ఒక జీవిని నీకు అవసరమయ్యే వరకు చిన్న విమానంలో జాగ్రత్తగా దూర్చబడి ఉంటుంది. 207 00:21:17,528 --> 00:21:18,362 అదిప్పుడు నీదే. 208 00:21:18,446 --> 00:21:21,115 నేను స్లేయర్స్ టేక్‌కి రుణపడ్డ దాని గురించి? 209 00:21:21,198 --> 00:21:22,450 ఏమి రుణం? 210 00:21:24,285 --> 00:21:26,162 నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, 211 00:21:26,245 --> 00:21:29,331 కానీ నువ్వు చేయగలిగింది అదొక్కటే లాగా ఉంది. 212 00:21:29,415 --> 00:21:33,961 మా గురించి చింతించకు, ప్రియా. నీకు వేపడానికి పెద్ద చేప ఉంది. 213 00:21:34,378 --> 00:21:35,755 -హే! -ఏంటి? 214 00:21:35,838 --> 00:21:37,840 నేను వెళ్ళిపోతుంటే ఆంట్లర్స్ చూసిందా? 215 00:21:37,923 --> 00:21:39,508 ఖచ్చితంగా, ప్రియా. 216 00:21:40,092 --> 00:21:41,719 ఆగనే ఆగని గాడిద ఒకటి ఉంది. 217 00:21:43,304 --> 00:21:45,347 ఆమె ఇందులో ఒక జీవిని ఉంచింది. 218 00:21:47,475 --> 00:21:49,643 ఇందులో ఏమి పడుతుందని అనుకుంటానో తెలుసా? 219 00:21:50,269 --> 00:21:51,145 నేను! 220 00:21:52,104 --> 00:21:54,732 నిన్ను ప్రమాదానికి దూరంగా ఉంచే మార్గం కావాలి. 221 00:21:55,107 --> 00:21:56,442 ఏమంటావు, ట్రింకెట్? 222 00:21:57,234 --> 00:22:00,154 కానీయ్, అది ప్రయత్నించి చూడు. సరదాగా ఉంటుందేమో. 223 00:22:01,489 --> 00:22:02,990 ఏంటి... 224 00:22:05,159 --> 00:22:06,118 ట్రింకెట్! 225 00:22:06,786 --> 00:22:08,120 తరువాత నేను! 226 00:22:09,080 --> 00:22:11,540 అది చాలా బాగుంది! 227 00:22:21,717 --> 00:22:22,843 హలో. 228 00:22:25,721 --> 00:22:26,722 హలో? 229 00:22:59,922 --> 00:23:00,798 ఏంటి? 230 00:23:01,090 --> 00:23:03,342 సమాధి నుండి వచ్చాక వింతగా చేస్తున్నావు. 231 00:23:03,425 --> 00:23:04,343 అవునా? 232 00:23:05,553 --> 00:23:06,595 ఏమి జరిగింది? 233 00:23:07,096 --> 00:23:08,222 ఏమో తెలియదు. 234 00:23:08,305 --> 00:23:09,723 నీకు చెత్త తెలియదు. 235 00:23:09,807 --> 00:23:13,936 నేను ఒకటి... చూశాను, కానీ నాకు... దానర్థం తెలియదు. 236 00:23:15,062 --> 00:23:16,730 నువ్వు నేలపై పడి ఉన్నప్పుడు, 237 00:23:17,356 --> 00:23:19,859 నేను రావెన్స్ మహారాణి నీకోసం రావడం చూశాను. 238 00:23:20,734 --> 00:23:22,903 నీకు బదులు నన్ను తీసుకెళ్ళమని వేడుకున్నాను. 239 00:23:23,571 --> 00:23:24,488 అడగాల్సి వచ్చింది. 240 00:23:25,489 --> 00:23:27,616 కానీ ఏమి జరుగుతుందో తెలియదు, నాకు, 241 00:23:28,659 --> 00:23:29,869 మనలో ఎవరికైనా. 242 00:23:30,911 --> 00:23:31,829 సోదరా, 243 00:23:32,663 --> 00:23:35,249 దీని అంతటికీ అర్థం ఏదైనా, అది మనం కనుగొంటాం. 244 00:23:36,917 --> 00:23:38,085 ఏమీ మారలేదు. 245 00:23:41,130 --> 00:23:42,506 అంతా మారిపోయింది. 246 00:23:55,019 --> 00:23:56,604 వెస్ట్రన్ 247 00:24:47,446 --> 00:24:49,448 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 248 00:24:49,531 --> 00:24:51,533 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ