1 00:00:04,734 --> 00:00:06,736 నేటి ప్రశ్న: 2 00:00:07,445 --> 00:00:10,281 మంట నుంచి మంచుని ఎలా చేస్తారు? 3 00:00:16,955 --> 00:00:18,957 నాకు తెలియదు, నాన్నా. నేను చెప్పలేను. 4 00:00:19,499 --> 00:00:20,667 నువ్వు చెప్పలేవా? 5 00:00:22,085 --> 00:00:24,504 ఒక్క క్షణం. 6 00:01:00,665 --> 00:01:02,250 నేనిది నమ్మలేను. 7 00:01:04,126 --> 00:01:05,628 మంచు నుంచి మంట. 8 00:01:07,171 --> 00:01:10,174 నీరు, మంట, సరైన వాక్యూం సీలు. 9 00:01:10,925 --> 00:01:12,343 అంతే, వృధాలేవీ లేవు. 10 00:01:13,177 --> 00:01:14,470 ఏమనుకుంటావు? 11 00:01:16,681 --> 00:01:17,724 అది అద్భుతం 12 00:01:18,892 --> 00:01:19,976 ఇది దేని కోసం? 13 00:01:20,059 --> 00:01:24,105 ప్రపంచంలో చాలా మందికి కరెంటుకి ప్రాప్యత లేదు. 14 00:01:24,939 --> 00:01:28,401 మనకన్నా పేద దేశాలు, వారు, ఆహారం పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు. 15 00:01:28,484 --> 00:01:32,113 రిలీఫ్ సంస్థలు మందులు, టీకాలు భద్రపరుచుకోవచ్చు. 16 00:01:33,698 --> 00:01:34,741 ఇది చాలా చిన్నది. 17 00:01:36,409 --> 00:01:37,410 ఆహా, కానే కాదు. 18 00:01:40,288 --> 00:01:41,539 నేను పెద్దది చేయగలను. 19 00:01:42,624 --> 00:01:43,625 చాలా పెద్దది. 20 00:01:46,211 --> 00:01:47,253 నీకు కావలసినంత పెద్దది. 21 00:01:52,926 --> 00:01:54,385 మనం ధనికులం అవుతామా? 22 00:01:57,472 --> 00:02:03,436 ధనికులం అవుతామో లేదో నాకు తెలియదు కానీ, పేటెంట్ ఆఫీసు 23 00:02:03,519 --> 00:02:05,897 ఈ అప్లికేషన్ ఆమోదించడానికి మనం కొన్ని రోజులు ఎదురు చూడాలి. 24 00:02:07,440 --> 00:02:08,440 మనం చూద్దాం. 25 00:02:12,320 --> 00:02:13,321 పద వెళదాం. 26 00:03:47,207 --> 00:03:50,084 పాల్ థరో రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 27 00:04:09,604 --> 00:04:11,898 వాన పడుతోంది, నా దగ్గర గొడుగు లేదు. 28 00:04:15,109 --> 00:04:16,194 సరే... 29 00:04:22,575 --> 00:04:24,244 నేను దీన్ని కష్టంగా చేస్తాను. 30 00:04:24,327 --> 00:04:25,787 "వాన పడుతోందని నాకు తెలిసి ఉంటే, 31 00:04:25,870 --> 00:04:27,288 నేను ఒక గొడుగు తెచ్చుకోవాలని అనుకునే వాడిని." 32 00:04:27,372 --> 00:04:28,998 -కాదు, బాబు. -అను. 33 00:04:29,082 --> 00:04:30,333 ...నాలుక తిరగని పదాలు. 34 00:04:30,416 --> 00:04:32,377 -ఇంగ్లీషులో నాలుక తిరగని పదాలు తెలుసా? -నాలుక తిరగని పదాలా? తెలీదు. 35 00:04:32,460 --> 00:04:34,045 అవి, నాలుక తిరగని పదాలు. 36 00:04:34,128 --> 00:04:36,172 -నేను నీకొకటి చెప్తాను. -సరే, అలాగే. 37 00:04:36,256 --> 00:04:39,884 -ట్రెస్, ట్రిస్టెస్, టిగ్రెస్... -అయ్యో, కాదు. కాదు, ట్రెస్... 38 00:04:42,887 --> 00:04:44,013 అయితే, మొదటి పదం ఏంటి? 39 00:04:44,097 --> 00:04:46,516 ట్రెస్ ట్రిస్టెస్... 40 00:04:46,599 --> 00:04:48,059 -ట్రిస్టెస్. "బాధ." -ట్రిస్టెస్. "బాధ"? 41 00:04:48,142 --> 00:04:49,519 -బాధగా ఉన్న మూడు పులులు. -అవును. 42 00:04:49,602 --> 00:04:51,688 -నేనప్పుడే స్పానిష్ మాట్లాడుతున్నాను. -నువ్వేమంటున్నావో నాకు తెలియదు. 43 00:04:51,771 --> 00:04:53,690 నీకు తెలుసు. నేను ఇప్పుడే అన్నాను. 44 00:04:53,773 --> 00:04:56,109 ఒకటి, ఐదు, తొమ్మిది. 45 00:04:58,278 --> 00:04:59,279 ఇదుగో. 46 00:05:09,747 --> 00:05:15,712 అంటే, గంటకి 11 డాలర్ల చొప్పున ఎనిమిది గంటలకు, అది... 47 00:05:16,504 --> 00:05:19,883 అది 88 డాలర్లు, 48 00:05:19,966 --> 00:05:23,428 కానీ... నీకు పోయిన వారం అడ్వాన్సుగా ఇచ్చిన 50 తగ్గిస్తాను. 49 00:05:25,722 --> 00:05:26,764 సరే. 50 00:05:28,766 --> 00:05:30,810 ఓ, నువ్వు శుక్రవారం రావాలి, 51 00:05:30,894 --> 00:05:34,731 ఆ... మా బట్టలు మార్చుకునే గదుల్లో నీళ్ళు సరిగ్గా పోవడం లేదు. 52 00:05:36,024 --> 00:05:37,025 ఎలాంటి సమస్య? 53 00:05:37,108 --> 00:05:38,776 ఎప్పుడూ ఏవో అడ్డం ఉంటున్నాయి. 54 00:05:42,071 --> 00:05:43,448 నేను నా పరికరాలు తీసుకువస్తాను. 55 00:06:38,628 --> 00:06:40,046 ఇది మీ చివరి నోటీసు. తక్షణ చర్య తీసుకోవాలి. 56 00:06:40,129 --> 00:06:41,923 మీ ఇంటి యొక్క లీజు గురించి కింది నోటీసు చూడండి. 57 00:06:43,007 --> 00:06:44,842 ముందస్తు జప్తుకు నోటీసు 58 00:07:00,400 --> 00:07:01,651 నీకు కూడా. 59 00:07:01,734 --> 00:07:03,194 కొంచెం. 60 00:07:04,279 --> 00:07:05,280 అవును. 61 00:07:06,614 --> 00:07:08,283 నిన్ను నేను మళ్ళీ ఎప్పుడు కలవగలను? 62 00:07:08,366 --> 00:07:11,327 మానవ నిర్మిత గ్లోబల్ వార్మింగ్ ఒక అబద్ధం. ఇది ఒక బూటకం. 63 00:07:11,411 --> 00:07:15,039 అదేమీ బెదిరింపు కాదు. ప్రమాదమేమీ లేదు. 64 00:07:15,123 --> 00:07:17,333 ఈ శాస్త్రవేత్త వెధవలు చెప్పే ప్రతిదీ ఒక మోసం. 65 00:07:18,835 --> 00:07:20,670 అయితే నీకు తెలుసు, కదా? 66 00:07:22,547 --> 00:07:23,548 ఆగు. 67 00:07:26,050 --> 00:07:27,468 ఛ. నేను వెళ్ళాలి. బై. 68 00:07:27,552 --> 00:07:30,513 కానీ మీరు ఎంత పెద్ద అబద్ధం చెబితే, ప్రజలు అంత నమ్ముతారు. 69 00:07:33,850 --> 00:07:35,226 ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది... 70 00:07:50,909 --> 00:07:56,206 నేను కీటకాలు మరియు మనుషుల మధ్య తేడాల గురించి చదువుతున్నాను. 71 00:07:56,289 --> 00:07:57,707 వందల కొద్దీ తేడాలు ఉన్నాయి. 72 00:07:57,790 --> 00:08:00,210 అవును, కానీ, దాన్ని ఆసక్తికరంగా చేసేది అదే కదా? 73 00:08:01,377 --> 00:08:03,504 మీరు ఎప్పుడైనా పిల్ల సాలీళ్ళు తల్లి సాలీడుని తినడం చూసారా? 74 00:08:03,588 --> 00:08:04,964 లేదు, నేను చూడలేదు. నువ్వు చూసావా? 75 00:08:05,048 --> 00:08:08,009 అవును. అవి వేరుగా ఉంటాయి కాబట్టి మనకు అవంటే భయం. 76 00:08:08,092 --> 00:08:09,761 వాటి ప్రపంచం పూర్తిగా వేరుగా ఉంటుంది. 77 00:08:09,969 --> 00:08:11,137 అవి వాళ్ళ అమ్మను తింటాయి. 78 00:08:11,221 --> 00:08:14,682 ఒక సాలీడు మాట్లాడగలిగినా, మనం దాన్ని అర్థం చేసుకోలేము. 79 00:08:15,141 --> 00:08:16,935 ఓహ్, హే. పని ఎలా ఉంది? 80 00:08:17,018 --> 00:08:19,437 బాగుంది. ఏం చదువుతున్నావు? 81 00:08:20,021 --> 00:08:21,231 ఎస్ఏటి స్టడీ గైడ్ 82 00:08:28,154 --> 00:08:30,073 నువ్వు ఎప్పుడు అప్లై చేస్తావో ఆలోచించావా? 83 00:08:30,156 --> 00:08:31,908 నాకు తెలియదు. నేను, జాష్ ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాము. 84 00:08:31,991 --> 00:08:34,786 -నిజంగా? -అవును. ఎందుకు కాదు? 85 00:08:34,868 --> 00:08:36,161 జాష్ ఈ మధ్య కనిపించడం లేదే? 86 00:08:36,996 --> 00:08:38,705 అతన్ని ఇక్కడ తిరుగుతూ చూడలేదు. 87 00:08:39,207 --> 00:08:40,500 అది ఎందుకని అనుకుంటున్నారు? 88 00:08:41,166 --> 00:08:44,712 అయితే నీ ప్లాన్ అదా? జాష్ వెనకాల ఆ స్కూల్ కి వెళతావా? 89 00:08:45,630 --> 00:08:48,132 నాన్నా, మీరు చెప్పబోయేది ఏదీ నేను పట్టించుకోను. 90 00:08:48,883 --> 00:08:49,884 అద్భుతం. 91 00:08:52,262 --> 00:08:53,721 అది ఎందుకని? 92 00:08:53,805 --> 00:08:56,057 ఎందుకంటే మీరు, అమ్మా చిన్ననాటి ప్రేమికులు. 93 00:08:56,140 --> 00:09:00,895 అది వేరు కాదు. ఆమె ధనికురాలు, మీరు పేదవాళ్ళు. 94 00:09:00,979 --> 00:09:03,481 -అవును... -మీ మధ్య బంధం ఉందని అనకండి. 95 00:09:03,565 --> 00:09:06,359 -అవును, కానీ మా మధ్య బంధం ఉంది. -దేవుడా. మళ్ళీనా? 96 00:09:09,153 --> 00:09:10,405 మార్గో! 97 00:09:10,947 --> 00:09:12,740 -ఏంటి? -మన మధ్య ఏముంది? 98 00:09:12,824 --> 00:09:14,909 నాకు తెలియదు. మన మధ్య ఏముంది? 99 00:09:14,993 --> 00:09:16,870 అబ్బా, నీకు తెలుసు, మన మధ్య ఏముందో. 100 00:09:17,954 --> 00:09:19,706 మన మధ్య బంధం ఉందని చెప్పమంటావా? 101 00:09:19,789 --> 00:09:20,748 అవును, అంటాను! 102 00:09:21,833 --> 00:09:23,501 మా మధ్య బంధం ఉంది. 103 00:09:23,585 --> 00:09:24,878 ధన్యవాదాలు. 104 00:09:25,336 --> 00:09:26,796 పరవాలేదు. 105 00:10:03,291 --> 00:10:04,334 కాఫీ? 106 00:10:04,417 --> 00:10:05,752 ఏం ఆలోచిస్తున్నావు? 107 00:10:05,835 --> 00:10:07,921 నాకు తెలియదు. వద్దామనుకుంటున్నాను 108 00:10:08,004 --> 00:10:10,882 -కాసేపు కలిసి సమయం గడపడానికి. -నీకలా చేయాలనుందా? రావాలని ఉందా? 109 00:10:12,425 --> 00:10:14,469 చార్లీ, లేవండి. 110 00:10:14,552 --> 00:10:15,803 మీ నాన్న ఇంట్లో ఉన్నారా? 111 00:10:15,887 --> 00:10:17,096 ఆయన బయటకి వెళ్లబోతున్నారు. 112 00:10:17,180 --> 00:10:18,389 ఎన్నింటి వరకు? 113 00:10:19,807 --> 00:10:21,976 ఆబ్బా. ఆయన నిన్నేమీ తినరు. 114 00:10:23,061 --> 00:10:25,438 కాకపోతే ఆయన అలానే చేస్తారు. ఆయన తినేస్తారు. 115 00:10:28,233 --> 00:10:30,276 నువ్వు ఒక సాధారణ అమ్మాయిలా స్కూల్ కి వెళ్తే, 116 00:10:30,360 --> 00:10:31,903 నిన్ను స్కూల్ లో కలవచ్చు. 117 00:10:31,986 --> 00:10:35,365 మా జీవన విధానం అందరిలా లేకపోతే నేను సాధరణమైన అమ్మాయిని కాదని కాదు. 118 00:10:40,870 --> 00:10:41,913 ఆగు. 119 00:10:50,380 --> 00:10:52,423 -అది ఎక్కడుంది? -ఏది ఎక్కడుంది? 120 00:10:59,097 --> 00:11:00,139 డీనా? 121 00:11:05,019 --> 00:11:06,229 డీనా, ఆయన వెళ్ళిపోయారా? 122 00:11:08,064 --> 00:11:11,359 ఓహ్, లేదు, ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు, జాష్. నువ్వెలా ఉన్నావు? 123 00:11:12,110 --> 00:11:14,863 -హే, మిస్టర్... -దేవుడా, నాన్నా నాకు పదిహేనేళ్ళు. 124 00:11:14,946 --> 00:11:17,198 అవునా? ఇక్కడ విషయం నీ వయసు కాదు. 125 00:11:17,282 --> 00:11:19,367 అయితే విషయం ఏంటి? విషయం ఏంటి? 126 00:11:19,450 --> 00:11:22,370 ఫోన్లు వాడకూడదు. అదీ విషయం. 127 00:11:22,453 --> 00:11:25,248 అందరికీ ఫోన్లు ఉంటాయి, తెలుసా. 128 00:11:25,331 --> 00:11:28,376 నిజమైన ప్రపంచంలో నిజమైన మసుషుల దగ్గర ఫోన్లు ఉంటాయి. 129 00:11:28,459 --> 00:11:29,460 ఫోన్లు వాడకూడదు. 130 00:11:30,253 --> 00:11:32,672 ఇదంతా నిజంగా ఆ జోన్స్ చెప్పే చెత్తలా ఉంది! 131 00:11:43,600 --> 00:11:44,601 నాన్నా! 132 00:12:45,119 --> 00:12:46,871 -ఇది చాలా అసహ్యకరంగా ఉంది. -అవును. 133 00:12:47,497 --> 00:12:48,498 చాలా అసహ్యంగా ఉంది. 134 00:12:48,957 --> 00:12:51,918 మీరు దీనితో వంట ఏమైనా చేసుకుంటారా? 135 00:12:53,670 --> 00:12:54,963 నువ్వు ఇక్కడ ఎంత కాలంగా పని చేస్తున్నావు? 136 00:12:55,922 --> 00:12:56,965 ఒక వారం 137 00:12:58,299 --> 00:13:00,552 మీరు కోడి వేపుడు చేయడానికి వాడే నూనె ఇదే కదా? 138 00:13:00,635 --> 00:13:01,761 అవును. 139 00:13:01,844 --> 00:13:04,430 అది జిడ్డు. అది చెత్త, అందుకనే దాన్ని పారబోస్తారు. 140 00:13:06,266 --> 00:13:07,684 కానీ అందులో ఇంధన శక్తి ఉంది. 141 00:13:08,226 --> 00:13:11,563 నేను దాన్ని ఇంటికి తీసుకు వెళ్లి, అందులోని మాంసపు ముక్కలను ఏరి, 142 00:13:11,646 --> 00:13:15,775 కొంచెం వేడి చేసి, అందులో సోడియం మెతాక్సైడ్ కలుపుతాను. 143 00:13:15,859 --> 00:13:17,902 అంతే, అది బయోడీజిల్ గా మారిపోతుంది. 144 00:13:17,986 --> 00:13:19,946 దానితో నేను నా ట్రక్కు నడుపుతాను, నా భార్య వ్యాను నడుస్తుంది. 145 00:13:20,029 --> 00:13:21,531 కొన్నిసార్లు ఎయిర్ కండిషనింగ్. 146 00:13:21,614 --> 00:13:25,034 చిల్లర డబ్బులకి డాలర్లు, మిత్రమా. చిల్లర డబ్బులకి డాలర్లు. 147 00:13:25,952 --> 00:13:30,874 నేను నీకు సగం ఇస్తున్నాను, నీ బాస్, మిస్టర్ సర్కిస్సియన్ కి సగం ఇస్తాను. 148 00:13:31,499 --> 00:13:33,543 ఇది కోషరా? 149 00:13:33,626 --> 00:13:36,379 -నూనెనా? -బాబు, ఇది చట్టపరమేనా? 150 00:13:39,007 --> 00:13:40,717 ఇది వాడిన వంట నూనె. 151 00:13:42,051 --> 00:13:43,678 అవును, ఇది చట్టపరమే. 152 00:13:50,894 --> 00:13:53,146 హే, నువ్వు మోయగలవా? 153 00:13:53,229 --> 00:13:54,564 ఆ. నేను మోయగలను. 154 00:13:56,316 --> 00:13:59,861 -డిస్పాచ్ కి 1-4-1. -వెళ్ళు, 1-4-1. 155 00:14:09,913 --> 00:14:12,123 స్టాక్టన్ పోలీస్ 156 00:14:13,625 --> 00:14:15,210 హే, ఆఫీసర్. 157 00:14:15,293 --> 00:14:17,503 -ఇతను స్కూల్ కి వెళ్లకపోవడానికి కారణమేంటి? -అతనికి ఇంట్లోనే చదువు చెప్తున్నాం. 158 00:14:17,587 --> 00:14:21,257 ఇప్పుడు మంగళవారం ఉదయం 10:15. అతను స్కూల్ లో ఉండాలి. 159 00:14:21,341 --> 00:14:24,636 నేను స్కూల్ లోనే ఉన్నాను. ఇది నా క్లాసు. 160 00:14:25,136 --> 00:14:26,304 సరే, అదేంటి? 161 00:14:27,472 --> 00:14:28,723 జిమ్ క్లాసు. 162 00:14:32,602 --> 00:14:33,895 ట్రక్కులో కూర్చో, బాబు. 163 00:14:37,106 --> 00:14:38,233 అవును, ట్రక్కులో కోర్చో. 164 00:14:46,282 --> 00:14:49,369 మీ అబ్బాయికి ఇంట్లో చదువు చెప్పడానికి మీకు తగిన అర్హతలు ఉన్నాయా? 165 00:14:50,328 --> 00:14:52,914 -నాకు ఉన్నాయి. -సరే, మీరు నాకు దాని గురించి చెప్తారా? 166 00:14:53,915 --> 00:14:54,749 తప్పకుండా. 167 00:14:54,832 --> 00:14:56,209 కాలిఫోర్నియాలో అన్నీ ఎలా జరుగుతాయంటే, 168 00:14:56,292 --> 00:15:01,881 నేను చట్టపరంగా నా పిల్లలకు ఇంట్లో చదవు చెప్పడానికి నాకు కావలసింది... సామర్ధ్యం. 169 00:15:02,382 --> 00:15:06,177 అది ఇంత మొత్తం అని చెప్పడం కష్టం అని నాకు తెలుసు, 170 00:15:06,261 --> 00:15:08,805 కానీ నేను, అతని తల్లి మంచి సమర్ధులం అని నాకు తెలుసు. 171 00:15:09,347 --> 00:15:14,060 ఇప్పుడు, మీరు అతన్ని శృంగార కవుల గురించి లేదా అలాంటివి అడగాలనుకుంటే, అది... 172 00:15:15,311 --> 00:15:16,437 రోమన్ సామ్రాజ్యం పతనం... 173 00:15:17,814 --> 00:15:21,109 అది అతని తల్లి పరిధి, నేను నిజంగా దాని గురించి చెప్పలేను. 174 00:15:21,192 --> 00:15:22,819 నేను ప్రాక్టికల్ మనిషిని. 175 00:15:23,695 --> 00:15:25,029 ముందస్తు జప్తు నోటీసు 176 00:15:25,113 --> 00:15:28,032 కానీ ఫలితం ఏమిటంటే, ఇతను మీ ఇంజిన్ ట్యూన్ చేస్తూ, 177 00:15:28,116 --> 00:15:29,868 కీట్స్ కవితలు చదవగలడు. 178 00:15:31,119 --> 00:15:33,079 యూనియన్ అవెన్యూలో 10-15. 179 00:15:33,162 --> 00:15:34,455 దయచేసి అన్ని స్థానిక యూనిట్లు ప్రతిస్పందించండి. 180 00:15:34,539 --> 00:15:35,999 మీకు శుభ దినం, సర్. 181 00:15:38,167 --> 00:15:39,335 అలాగే, 5-2-4. 182 00:15:39,419 --> 00:15:40,712 జాగ్రత్తగా ఉండండి. 183 00:16:05,737 --> 00:16:06,738 నువ్వు బాగానే ఉన్నావా? 184 00:16:09,157 --> 00:16:10,158 ఉన్నాను. 185 00:16:12,076 --> 00:16:13,494 నీకు కొంచెం భయం వేసిందా? 186 00:16:15,288 --> 00:16:16,956 లేదు, నాకు పోలీసులంటే భయం లేదు. 187 00:16:17,040 --> 00:16:18,124 ఓహ్, సరే. 188 00:16:20,376 --> 00:16:22,462 కానీ వారిని చూసి కొంచెం భయపడడం మంచిదే. 189 00:16:22,545 --> 00:16:26,674 చూడు, నువ్వు పోలీసులని వింత కుక్కలా అనుకోవాలి. 190 00:16:27,842 --> 00:16:29,093 చాలా వరకు వాళ్ళు మంచిగా ఉంటారు, 191 00:16:29,177 --> 00:16:33,306 కానీ కాదని తెలిసే వరకు అది కరుస్తుందని అనుకోవడం మంచి పధ్ధతి. 192 00:16:35,016 --> 00:16:37,018 -అర్థం అయిందా? -అయింది. 193 00:16:53,743 --> 00:16:56,829 స్టాక్టన్ లైబ్రెరీ 194 00:17:15,223 --> 00:17:16,724 ఫోన్ 195 00:18:08,359 --> 00:18:09,527 హలో. 196 00:18:09,819 --> 00:18:11,529 హే, అమ్మా. 197 00:18:12,530 --> 00:18:15,408 -హ్యాపీ బర్త్ డే. -దేవుడా. మార్గో. 198 00:18:16,075 --> 00:18:17,785 దేవుడా. ఎక్కడున్నావు? 199 00:18:20,663 --> 00:18:23,041 -నన్ను క్షమించు. నేను... -నాకు తెలుసు. 200 00:18:25,543 --> 00:18:26,878 ఎలా ఉన్నావు? 201 00:18:27,629 --> 00:18:29,756 నాన్న నిన్ను రాత్రికి క్లైడ్స్ కి తీసుకువెళ్తున్నారనుకుంటాను. 202 00:18:31,341 --> 00:18:32,342 ఆహా, లేదు. 203 00:18:32,425 --> 00:18:34,469 క్లైడ్స్ లో డిన్నర్ వాయిదా వేసాము. 204 00:18:34,552 --> 00:18:38,139 అవునా, ఎందుకు? నీ పుట్టినరోజు నాడు నిన్ను ఎప్పుడూ క్లైడ్స్ కి తీసుకువెళతారు. 205 00:18:38,223 --> 00:18:39,849 ఈ సంవత్సరం తప్ప. 206 00:18:39,933 --> 00:18:42,185 ఎందుకంటే ఆయన కాలు విరక్కొట్టుకున్నారు. 207 00:18:42,268 --> 00:18:44,145 దేవుడా. ఆయన బాగానే ఉన్నారా? 208 00:18:44,229 --> 00:18:48,358 లేదు, ఆయన ప్రాణాలకు అపాయమేమీ లేదు. మోరీ శుభ్రం చేస్తున్నారు లేదా ప్రయత్నించారు. 209 00:18:49,817 --> 00:18:50,985 దేవుడా. 210 00:18:51,069 --> 00:18:54,322 అది వినడానికి ఉన్నంత ఘోరంగా ఏమీ లేదులే. వచ్చే వారం కట్టు విప్పుతారు. 211 00:18:54,405 --> 00:18:56,241 నేనందుకు ఎదురు చూస్తున్నాను. నాకు పిచ్చెక్కిస్తున్నారు. 212 00:18:56,324 --> 00:18:58,826 బోరిస్ కార్లాఫ్ లా ఇల్లంతా కుంటుతూ తిరుగుతున్నారు. 213 00:18:58,910 --> 00:19:02,205 నాటకీయంగా ఉండే అవకాశం దొరకడం ఆయనకి ఎంత నచ్చుతుందో ఆ దేవుడికే తెలియాలి. 214 00:19:04,749 --> 00:19:05,750 అయితే... 215 00:19:07,627 --> 00:19:08,878 నా మనవలు ఎలా ఉన్నారు? 216 00:19:09,629 --> 00:19:11,005 వాళ్ళు పొడుగయి ఉంటారు. 217 00:19:12,048 --> 00:19:13,174 వాళ్ళు పొడుగయ్యారు. 218 00:19:14,717 --> 00:19:16,678 వారిని చూస్తే నేనే నమ్మలేను. 219 00:19:19,222 --> 00:19:23,142 వాళ్ళ ముఖం చూస్తే... నాకు నాన్న కనిపిస్తారు. 220 00:19:29,941 --> 00:19:31,234 అమ్మా, నేను మాట్లాడలేను. 221 00:19:32,819 --> 00:19:35,655 విను, నేను వెళ్ళాలి. సరేనా? 222 00:19:35,738 --> 00:19:37,282 హ్యాపీ బర్త్ డే. 223 00:19:37,365 --> 00:19:38,491 నాన్నని అడిగానని చెప్పు. 224 00:19:38,575 --> 00:19:40,410 తల్లీ, నన్ను క్షమించు. నాకు... 225 00:19:41,536 --> 00:19:42,620 నాకు నువ్వంటే ఇష్టం. 226 00:19:46,082 --> 00:19:47,333 నాకూ నువ్వంటే ఇష్టం. 227 00:19:51,921 --> 00:19:53,298 మేము ఏమైనా చేయగలమా? 228 00:19:54,048 --> 00:19:56,217 డబ్బు? లాయర్లు? 229 00:19:56,968 --> 00:19:58,177 కోడి కూర? 230 00:20:00,388 --> 00:20:02,223 అది బాగుంటుంది కదా? 231 00:20:03,224 --> 00:20:04,934 కోడి కూర. 232 00:20:07,478 --> 00:20:10,940 వాటిలో నీకేది కావాలన్నా తలుపు కొట్టు చాలు. 233 00:20:14,819 --> 00:20:15,820 నాకు తెలుసు. 234 00:20:17,447 --> 00:20:21,075 అమ్మా, నేను వెళ్ళాలి. హ్యాపీ బర్త్ డే. 235 00:21:45,493 --> 00:21:47,287 36 ఫాక్స్ 236 00:21:49,247 --> 00:21:51,040 యునైటెడ్ స్టేట్స్ పేటెంట్స్ అండ్ ట్రేడ్మార్క్స్ 237 00:21:51,124 --> 00:21:52,125 మిస్టర్ ఆలీ ఫాక్స్ 238 00:22:28,745 --> 00:22:29,746 సరే. 239 00:22:31,706 --> 00:22:32,707 సరే. 240 00:22:45,720 --> 00:22:47,513 ఛ. 241 00:23:04,948 --> 00:23:06,741 ఛ! ఛ! ఛ! 242 00:23:06,824 --> 00:23:08,660 ఛ! ఛ! ఛ! ఛ! 243 00:23:16,334 --> 00:23:17,335 ఛ! 244 00:24:24,569 --> 00:24:29,574 నాన్న అంత తెలివైన వారైతే మనమింత పేద వాళ్ళలా ఎందుకున్నమో ఎప్పుడైనా ఆలోచించావా? 245 00:24:36,039 --> 00:24:37,749 నాకిలా జీవించడం నచ్చదు. 246 00:24:40,335 --> 00:24:41,461 నేనిది చేయలేను. 247 00:24:43,046 --> 00:24:44,172 నాకు విసుగొస్తోంది. 248 00:25:33,221 --> 00:25:34,222 వావ్. నింజా. 249 00:25:36,516 --> 00:25:37,517 నాకు అర్థం కావడం లేదు. 250 00:25:39,686 --> 00:25:43,106 నేను దాన్ని కనీసం ఒక 50 సార్లు చదివాను. నాకు అర్థం కావడం లేదు. 251 00:25:45,400 --> 00:25:46,985 విను, నేను ఆలోచించాను. 252 00:25:50,321 --> 00:25:53,867 ఇప్పటికి తొమ్మిదేళ్ళు అయ్యాయి, ఆరు గుర్తింపులు మారాయి. 253 00:25:59,789 --> 00:26:01,541 మనం నా తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యచ్చు. 254 00:26:04,252 --> 00:26:06,838 నేను ఏదైనా బర్నర్ ఫోన్ నుంచి అనామకంగా చేస్తాను. 255 00:26:07,422 --> 00:26:11,009 నేను సాన్ ఫ్రాన్సిస్కో, లేదా లబ్బాక్, టెక్సాస్ నుంచి ఫోన్ చేస్తాను. 256 00:26:11,092 --> 00:26:14,137 సెల్ టవర్లను కావాల్సినంత ట్రయాంగ్యులేట్ చేసుకోనివ్వు. 257 00:26:16,890 --> 00:26:19,976 ఆలీ, మనం నా తల్లిదండ్రులని ఒక ఆన్లైన్ అకౌంట్ కి డబ్బు పంపమని అడగచ్చు. 258 00:26:20,059 --> 00:26:21,728 -వాళ్ళు పంపుతారు. పంపుతారని నీకు తెలుసు. -మనం అలా చేయలేము. 259 00:26:28,902 --> 00:26:30,320 నువ్విప్పటికే అడిగావా? 260 00:26:31,738 --> 00:26:33,156 నువ్వు వాళ్లకి ఫోన్ చేసావా? 261 00:26:36,534 --> 00:26:37,911 లేదు, నేను చేయలేదు. 262 00:26:41,122 --> 00:26:44,667 మనం ఇక్కడ ఇబ్బందిలో ఉన్నాము, ఆలీ. మనం నిజంగా ఇబ్బందిలో ఉన్నాము 263 00:26:44,751 --> 00:26:47,795 మనం ఇల్లు కోల్పోతాము, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. 264 00:26:47,879 --> 00:26:49,714 -మనం తరువాత ఏం చేస్తాము? -మనం మళ్ళీ మొదలు పెడతాము. 265 00:26:51,716 --> 00:26:54,385 మనం ఇక్కడి నుంచి వెళ్లి, మళ్ళీ మొదలుపెడతాము. 266 00:26:55,803 --> 00:26:56,971 కదలడం మొదలు పెడతాము. 267 00:26:57,055 --> 00:26:58,056 తొందరగా కదులుదాం. 268 00:26:58,806 --> 00:27:00,350 మనకు పిల్లలు ఉన్నారు. 269 00:27:00,433 --> 00:27:02,685 మనం బాగానే ఉంటాము. మనం ఇదివరకు కూడా చేసాము. 270 00:27:04,896 --> 00:27:09,484 ఇదుగో, చూడు. నేను దీని మీద పని చేస్తున్నాను. 271 00:27:17,825 --> 00:27:19,077 ఒక బోటా? 272 00:27:20,495 --> 00:27:21,496 అవును. 273 00:27:23,373 --> 00:27:24,457 ఎందుకు కాదు? 274 00:27:25,333 --> 00:27:27,919 చూడు, నేను ఒక బార్జ్ లాంటిది అనుకుంటున్నాను. 275 00:27:28,002 --> 00:27:32,340 లాభం ఏమిటంటే, చాలా చోటు ఉంటుంది. నష్టం ఏమిటంటే, ఒక చోటే ఉండాల్సి ఉంటుంది. కానీ... 276 00:27:36,052 --> 00:27:37,554 నేను ఒక ట్రాలర్ అనుకుంటున్నాను. 277 00:27:40,682 --> 00:27:41,975 ట్రాలరే ఎందుకు? 278 00:27:43,059 --> 00:27:45,436 పైన భాగం ముందు వైపు చాలా విశాలంగా ఉంటుంది, 279 00:27:45,520 --> 00:27:47,772 అది పైన చాలా చోటు ఉండేలా చేస్తుంది. 280 00:27:47,856 --> 00:27:51,067 అవి ధృఢంగా ఉంటాయి. తాకిడిని తట్టుకుంటాయి. 281 00:27:55,405 --> 00:27:57,365 ఒక బోటు కన్నా స్వేచ్చగా మరెక్కడా ఉండదు. 282 00:27:58,700 --> 00:28:00,660 ఇంకా మనను వెతకడం కూడా కష్టం. సరేనా? 283 00:28:01,536 --> 00:28:02,829 మనను వెతకడం కూడా కష్టం. 284 00:28:09,085 --> 00:28:10,837 నీకు నిజం చెప్పనా? 285 00:28:13,089 --> 00:28:15,049 నాకు నిజంగా చాలా ఉత్సాహంగా ఉంది. 286 00:28:19,804 --> 00:28:20,805 అవును. 287 00:28:23,975 --> 00:28:25,602 మనకి చేతిలో డబ్బు కావాలి. 288 00:28:32,025 --> 00:28:33,318 ఆ. 289 00:28:33,902 --> 00:28:35,987 దీని ఉపయోగం నాకేమీ కనిపించడం లేదు. 290 00:28:37,238 --> 00:28:38,239 మీకు ఉపయోగం ఉంది. 291 00:28:39,157 --> 00:28:41,492 మీరు దీనిని ఉపయోగించడం గురించి ఆలోచించండి... 292 00:28:42,327 --> 00:28:46,372 ఇలాంటివి రెండు, కానీ పెద్దవి, మీ స్టాక్ రెఫ్రిజిరేషన్ కోసం. 293 00:28:48,166 --> 00:28:50,210 అందులో ఆదా అయ్యే ఖర్చే... 294 00:28:51,169 --> 00:28:53,713 నేను ప్రత్యేకించి మీ ఒక్కరి వినియోగం కోసం మాత్రమే 100,000 డాలర్లకు అమ్ముతాను. 295 00:28:53,796 --> 00:28:56,841 -మీరది ఐదేళ్ళలో తిరిగి సమకూర్చుకోగలరు. -ఆలీ. ఆలీ, ఆలీ, ఆలీ. 296 00:28:56,925 --> 00:28:57,884 అబ్బా. 297 00:29:04,515 --> 00:29:09,604 లేదా $20,000. మీరు దీన్ని $20,000కు లీజుకి తీసుకోవచ్చు. కాకపోతే ప్రత్యేకం కాదు. 298 00:29:09,687 --> 00:29:11,439 ఆలీ, నేను చెప్పేది విను. 299 00:29:12,565 --> 00:29:14,776 మీ అబ్బాయి ట్రక్కులో కూర్చుని మనను చూస్తున్నాడు. 300 00:29:15,485 --> 00:29:18,488 అతని ఎదురుగా నాకు నిన్ను అవమానపరచాలని లేదు. నాకు నిజంగా లేదు, కానీ... 301 00:29:20,907 --> 00:29:24,410 నేనేం చేసుకుంటాను? నాకు దీని ఉపయోగం లేదు. 302 00:29:26,496 --> 00:29:27,497 అబ్బా. 303 00:29:42,220 --> 00:29:43,680 హే. 304 00:29:43,763 --> 00:29:46,516 ముందు జనాలు కాదనకపోతే అసలది తెలివైనది కానట్టే లెక్క. 305 00:29:48,851 --> 00:29:50,228 అతనొక వెదవ. 306 00:29:52,689 --> 00:29:53,898 అవును. 307 00:29:55,692 --> 00:29:57,235 అతనొక వెధవ. 308 00:30:07,954 --> 00:30:09,664 నేనా కార్ ఇంతకు ముందు కూడా చూసాను. 309 00:30:17,255 --> 00:30:18,548 ఆగు. 310 00:30:25,054 --> 00:30:27,682 అబ్బా! ఏంటలా చేసారు? 311 00:30:28,433 --> 00:30:29,434 ప్లాన్ మారింది. 312 00:30:35,273 --> 00:30:38,359 నాన్నా, మనం ఎక్కడికి వెళ్తున్నాము? 313 00:30:38,443 --> 00:30:39,444 చెత్త కుప్ప దగ్గరకి. 314 00:31:18,024 --> 00:31:19,025 రా. 315 00:31:28,660 --> 00:31:30,203 అమెరికన్లు ఏమేం పడేస్తారో తెలుసుకోవాలని ఉందా? 316 00:31:31,120 --> 00:31:32,121 ఏంటి? 317 00:31:32,914 --> 00:31:33,915 బంగారం. 318 00:31:35,500 --> 00:31:37,418 కంప్యూటర్లు, సర్క్యూట్ బోర్డులు, 319 00:31:38,127 --> 00:31:41,047 జంపర్ పిన్నులు, సిమ్ కార్డు పోర్టులు. 320 00:31:41,130 --> 00:31:42,674 అందులో అంతా బంగారం ఉంటుంది. 321 00:31:42,757 --> 00:31:46,970 అంటే, మీ ఉద్దేశం అవి బంగారమంత విలువైనవని. నిజంగా బంగారమని కాదు కదా? 322 00:31:48,346 --> 00:31:49,347 కాదు. 323 00:31:50,306 --> 00:31:51,474 ఆసలైన బంగారమే. 324 00:31:54,310 --> 00:31:55,770 బంగారం, బంగారం. చూడు. 325 00:31:56,604 --> 00:31:57,605 నిజంగా? 326 00:31:58,982 --> 00:32:01,693 -మనం తీసుకువెళ్లచ్చా? -ఆ. మనం ఇందులోంచి తీయచ్చు. 327 00:32:01,776 --> 00:32:04,279 "పశ్చిమానికి వెళ్ళు, యువకుడా." వాళ్ళు పూర్వం అలానే అనేవాళ్ళు. 328 00:32:04,362 --> 00:32:06,447 "ఆ కొండల్లో బంగారం ఉంది." 329 00:32:07,532 --> 00:32:09,784 ఇప్పుడు మనం బంగారం కోసం ఎక్కడికి వెళ్తున్నాము? 330 00:32:09,868 --> 00:32:11,160 ఈ చెత్త కుప్ప దగ్గరకి. 331 00:32:20,169 --> 00:32:21,379 ఇక్కడే ఉండు. 332 00:32:21,462 --> 00:32:22,463 మీరెక్కడికి వెళ్తున్నారు? 333 00:32:22,547 --> 00:32:23,673 పైకి. 334 00:32:23,756 --> 00:32:25,466 నాన్నా, మీరక్కడికి వెళ్ళకూడదు. 335 00:32:25,550 --> 00:32:28,094 అది పరవాలేదు. నేను ఇప్పుడే వస్తాను. 336 00:33:10,762 --> 00:33:11,763 ఛ! 337 00:33:27,153 --> 00:33:29,906 హే. హే, కిందకి వంగు. కిందకి వంగు. 338 00:33:30,323 --> 00:33:31,324 -ఎందుకు? -కిందకి వంగు. 339 00:33:35,119 --> 00:33:36,120 మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 340 00:33:38,581 --> 00:33:39,582 చెప్పండి. 341 00:33:43,127 --> 00:33:44,128 సరే. 342 00:33:50,093 --> 00:33:52,011 నేను ట్రక్కులో ఆ ఉత్తరం చూసాను. 343 00:33:52,095 --> 00:33:53,805 వాళ్ళు మన ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. 344 00:33:55,598 --> 00:33:56,599 ఏంటి? 345 00:33:58,560 --> 00:33:59,769 వాళ్ళు బ్యాంక్ వాళ్ళు. 346 00:34:03,356 --> 00:34:04,732 వాళ్ళు బ్యాంక్ నుంచి కాదు. 347 00:34:07,277 --> 00:34:10,780 పద. వెళదాం. కానీ నడువు. 348 00:34:39,517 --> 00:34:40,685 నాన్నా, వాళ్ళు మనను అనుసరిస్తున్నారు. 349 00:34:41,436 --> 00:34:42,437 నాకు వాళ్ళు కనిపిస్తున్నారు. 350 00:34:46,064 --> 00:34:47,650 వెనుక నుంచి స్కానర్ తియ్యి. 351 00:34:47,734 --> 00:34:48,818 స్కానరా? 352 00:35:02,665 --> 00:35:06,544 మనకు 10-76 నుంచి 36 వరకు యేట్స్ రోడ్ లో, ఫాక్స్ ఇల్లు దొరికింది. 353 00:35:06,628 --> 00:35:08,379 అన్ని యూనిట్లు ప్రతిస్పందించండి, ఓవర్. 354 00:35:08,463 --> 00:35:10,840 మనం ఇంటికి వెళ్తున్నాము. నువ్వు వెంటనే పైకి వెళ్ళు. 355 00:35:10,924 --> 00:35:13,134 వెళ్లి ఒక బ్యాగ్ సర్దుకోవాలి, సరేనా? ప్రశ్నలు అడగకు. 356 00:35:14,135 --> 00:35:15,637 సరిగ్గా మనం ప్రాక్టిస్ చేసినట్లు. 357 00:35:24,854 --> 00:35:27,482 స్టాక్టన్ పోలీస్ 358 00:36:31,629 --> 00:36:33,631 చార్లీ! ఇలా రా. 359 00:36:34,340 --> 00:36:35,592 మెల్లగా. 360 00:36:35,675 --> 00:36:37,510 నన్ను మీ అమ్మతో మాట్లాడనివ్వు. సరేనా? 361 00:36:37,594 --> 00:36:39,596 లోపలికి వెళ్లి సరిగ్గా మనం మాట్లాడుకున్నది చెయ్యి. 362 00:36:42,056 --> 00:36:43,057 వెళ్ళు. 363 00:36:44,559 --> 00:36:45,643 అయితే... 364 00:36:47,478 --> 00:36:48,479 వారు మనను కనిపెట్టారు. 365 00:36:52,066 --> 00:36:55,069 ఇది జరుగుతోంది. మనం వెళ్ళాలి. 366 00:36:55,153 --> 00:36:56,696 నిజంగా వెళ్ళాలి. 367 00:37:08,499 --> 00:37:11,085 ఇది ఒహాయో కాదు. అది వాళ్ళే. 368 00:37:11,169 --> 00:37:13,171 వాళ్ళు మనను ఎలా కనిపెట్టారో నాకు అర్థం కావడం లేదు. 369 00:37:13,254 --> 00:37:15,340 బహుశా ఆ చికెన్ అమ్మే చోట పోలీసేమో. 370 00:37:16,007 --> 00:37:17,592 నాకు తెలియదు, కానీ వాళ్ళు మనను వెతికారు. 371 00:37:20,345 --> 00:37:21,763 నేను అమ్మా, నాన్నకు ఫోన్ చేసాను. 372 00:37:27,518 --> 00:37:28,519 వాళ్ళు ఎలా ఉన్నారు? 373 00:37:29,187 --> 00:37:31,022 ఆలీ, నన్ను క్షమించు. 374 00:37:31,105 --> 00:37:32,607 నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను... 375 00:37:32,690 --> 00:37:36,444 హే, పరవాలేదులే. వాళ్ళు మనని ఏదో ఒక రోజు పట్టుకునేవారు, కదా? 376 00:37:37,612 --> 00:37:38,738 అవును. 377 00:37:38,821 --> 00:37:41,783 నువ్వు ఇక్కడి నుంచి పది మహా అయితే పదిహేను నిమిషాల్లో బయటపాలి. 378 00:37:41,866 --> 00:37:43,243 పోలీసులు స్టాక్టన్ నుంచి వస్తున్నారు. 379 00:37:43,326 --> 00:37:46,246 నువ్వు డ్రైవ్ వే నుంచి కుడి మలుపు తీసుకో. పడమర వైపు వెళ్ళు. 380 00:37:46,329 --> 00:37:47,330 నీ సంగతి ఏంటి? 381 00:37:47,413 --> 00:37:50,375 నువ్వు పిల్లలని తీసుకుని వెళ్ళు. నేను వారిని తప్పు దోవ పట్టిస్తాను. 382 00:37:51,125 --> 00:37:52,126 ఎక్కడికి వెళ్తున్నాం? 383 00:37:53,670 --> 00:37:54,921 అమెరికా. 384 00:37:55,797 --> 00:37:58,925 -నువ్వు నాతో ఊరికే అంటున్నావు. -నేను ఎవరితో ఊరికే అనను. 385 00:37:59,551 --> 00:38:00,760 -ఎందుకు? -చార్లీ. 386 00:38:01,344 --> 00:38:03,388 డీనా, మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఇలా ఏదో ఒక రోజు జరుగుతుందని మనకు తెలుసు. 387 00:38:03,471 --> 00:38:06,224 అవును, కానీ ఎందుకు? ఇప్పుడే ఎందుకు? ఈ నిమిషంలోనే ఎందుకు? 388 00:38:06,307 --> 00:38:08,393 డీనా, ప్లీజ్. నువ్వు మా మీద నమ్మకం ఉంచాలి. 389 00:38:08,476 --> 00:38:09,936 చార్లీ, నువ్వు సర్దుతున్నావా 390 00:38:10,019 --> 00:38:12,522 దేనికి? అన్నీ పాడు చేయడానికా? 391 00:38:12,605 --> 00:38:15,149 నా జీవితాన్ని విలువలేనిదానిలా చూడడానికా? నేనొక పెంపుడు జంతువులానా? 392 00:38:15,900 --> 00:38:18,820 -నేనొక కుక్కను కాదు, అమ్మా. -ఛ, ఛ. 393 00:38:18,903 --> 00:38:20,280 నేను కుక్కను కాదు. 394 00:38:22,699 --> 00:38:25,618 నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు. నేను ఇక్కడే ఉంటున్నాను. 395 00:38:26,619 --> 00:38:28,496 -ఇది నా ఇల్లు -నీకు పదిహేనేళ్ళు. 396 00:38:28,580 --> 00:38:29,789 నీకు కాదనే హక్కు లేదు. 397 00:38:29,873 --> 00:38:31,583 -అదేమైనా చట్టమా? -మేము నీ తలిదండ్రులం కాబట్టి! 398 00:38:31,666 --> 00:38:34,711 ఎందుకంటే నువ్వు చట్టాన్ని పట్టించుకోవు కదా? 399 00:38:36,921 --> 00:38:39,215 నన్ను క్షమించు. నువ్వంటే నాకిష్టం. 400 00:38:40,049 --> 00:38:43,928 ఒక్క బ్యాగు సర్దుకో. పది నిమిషాల్లో సిద్ధంగా ఉండు. పది నిమిషాలు! 401 00:38:44,596 --> 00:38:45,722 ఆయనేం చేసారు? 402 00:38:48,433 --> 00:38:51,185 నిజంగా, ఈసారి ఆయనేం చేసారు? 403 00:38:53,688 --> 00:38:54,689 పది నిమిషాలు. 404 00:40:35,790 --> 00:40:37,292 చార్లీ, ఎంత వరకు వచ్చావు? 405 00:40:37,792 --> 00:40:39,919 -నేను బాగానే ఉన్నాను. -నీకు ఐదు నిమిషాలు ఉన్నాయి. 406 00:40:40,003 --> 00:40:42,338 విన్నావా, డీనా? ఐదు నిమిషాలు, మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాము. 407 00:40:43,256 --> 00:40:44,549 నేను వ్యాన్ తీసుకువస్తున్నాను. 408 00:41:02,317 --> 00:41:03,318 నాలుగు నిముషాలు. 409 00:41:03,860 --> 00:41:04,861 నాది అయింది. 410 00:41:04,944 --> 00:41:06,404 డీనా? నీ సంగతేంటి? 411 00:41:07,405 --> 00:41:08,406 డీనా? 412 00:41:19,959 --> 00:41:21,586 నేను లేకుండా వెళ్ళండి. నేను రావడం లేదు. 413 00:41:24,005 --> 00:41:25,006 ఛ. 414 00:41:33,556 --> 00:41:34,557 డీనా ఏది? 415 00:41:36,768 --> 00:41:40,313 -అమ్మా, డీనా ఏది? -ఒక్క క్షణం. 416 00:41:51,032 --> 00:41:52,033 పరిగెత్తు. 417 00:41:53,034 --> 00:41:54,035 రా. పద. 418 00:42:02,126 --> 00:42:04,045 నీ సీట్ బెల్ట్ పెట్టుకో, సరేనా? 419 00:42:09,467 --> 00:42:10,468 రెడీనా? 420 00:44:13,091 --> 00:44:14,092 అబ్బా. 421 00:44:34,070 --> 00:44:35,947 నాకు సమస్య ఏమిటో కనిపిస్తోందనుకుంటాను 422 00:44:37,198 --> 00:44:40,201 సమస్య ఏమిటంటే నీ డ్రైవింగ్ అంత ఘోరంగా ఉంది. 423 00:44:53,798 --> 00:44:54,799 అమ్మా. 424 00:44:57,010 --> 00:44:58,261 కార్లో కూర్చో, చార్లీ. 425 00:44:59,095 --> 00:45:01,097 మోటెల్ గ్లెన్ క్యాప్రి 426 00:45:12,984 --> 00:45:14,235 ఆమె పారిపోయింది. 427 00:45:19,199 --> 00:45:20,200 ఛ. 428 00:45:25,246 --> 00:45:28,082 సరే. నువ్వు ఇక్కడే ఉండు. 429 00:45:29,250 --> 00:45:30,835 -నేను రాత్రి 2:00 కల్లా తిరిగి వస్తాను. -నువ్వు రాకపోతే? 430 00:45:30,919 --> 00:45:32,462 చార్లీని తీసుకువెళ్ళు. 431 00:45:32,545 --> 00:45:33,671 తప్పించుకుంటూ ఉండు. 432 00:46:10,542 --> 00:46:13,211 జాష్ కి ఆమె తన ప్రయాణ ప్లాన్ల గురించి చెప్పినట్లు లేదు? 433 00:46:53,334 --> 00:46:54,460 హే, పాపా! 434 00:46:54,544 --> 00:46:57,005 నువ్వు కనిపిస్తున్నావు. ఆ బుగ్గలతో కనిపిస్తున్నావు! 435 00:46:57,088 --> 00:46:59,215 -పరిగెత్తడం ఆపు. -అంత తొందరగా వెళ్ళకు. 436 00:46:59,299 --> 00:47:00,300 రా, బంగారం. 437 00:47:28,578 --> 00:47:29,662 అబ్బా 438 00:47:32,498 --> 00:47:33,499 హలో? 439 00:47:35,710 --> 00:47:37,795 -హలో, ఎవరది? -అమ్మమ్మా? 440 00:47:38,922 --> 00:47:39,923 డీనా? 441 00:47:40,506 --> 00:47:41,633 నాకు నీ సహాయం కావాలి. 442 00:48:38,314 --> 00:48:39,315 డీనా? 443 00:48:40,900 --> 00:48:42,110 నువ్వేనా? 444 00:48:43,236 --> 00:48:44,237 డీనా? 445 00:49:14,225 --> 00:49:15,935 బస్సులు - ట్రైన్లు 446 00:49:17,812 --> 00:49:19,814 హస్త ప్రయోగం, సెక్స్ ఇంకా... 447 00:49:19,898 --> 00:49:22,066 -లేదు, నువ్వు చెప్పావు. చెప్పావు... -నేను నీకు చెప్పింది... 448 00:49:22,150 --> 00:49:24,485 నేను నిన్ను డ్రగ్స్ తీసుకురమ్మన్నాను. అతనితో సెక్స్ చేయమనలేదు. 449 00:49:24,569 --> 00:49:26,738 -నేనతనితో సెక్స్ చేయలేదు! -ఇంకా నయం. 450 00:49:32,410 --> 00:49:33,912 హే, క్రిస్ ఇదేంటి? 451 00:50:06,611 --> 00:50:07,612 హే. 452 00:50:09,197 --> 00:50:10,198 నన్ను మిస్ అయ్యావా? 453 00:50:11,783 --> 00:50:13,243 హే, ఇలా రా. 454 00:50:40,478 --> 00:50:41,980 మీరు మాతో ఇలా ఎందుకు చేస్తున్నారు? 455 00:50:48,236 --> 00:50:50,780 ఎందుకంటే మనకొక సమస్య ఉంది. 456 00:50:54,325 --> 00:50:58,580 కాకపోతే ఎవరూ ఎలాంటి సమస్యో చెప్పరు. 457 00:51:02,125 --> 00:51:03,877 ఎలాంటి సమస్య అంటే... 458 00:51:05,879 --> 00:51:09,257 "సరే, ఒకసారి చూస్తే, ఇది పెద్ద సమస్యలా ఉంది. 459 00:51:10,592 --> 00:51:14,137 నేను కూర్చుని దాని గురించి ఆలోచిస్తే, 460 00:51:14,220 --> 00:51:16,180 ఇందులోంచి బయట పడడానికి దారి వెతుకుతానేమో"? అనిపించేలాంటి సమస్యలుంటాయి కదా. 461 00:51:20,894 --> 00:51:23,062 మనది అలాంటి సమస్య కాదు. 462 00:51:28,401 --> 00:51:29,402 హే. 463 00:51:30,695 --> 00:51:32,447 ఇది ఒక సాహసం కాబోతోంది. 464 00:51:32,530 --> 00:51:33,907 మనం ఒక బోటు కొనుక్కోబోతున్నాం. 465 00:51:34,949 --> 00:51:36,951 నాకు సాహసం వద్దు. 466 00:51:38,369 --> 00:51:42,290 నీకు కావాలి. చూడు నువ్వేం చేసావో. నువ్వు ఎక్కడున్నావో చూడు. 467 00:51:44,375 --> 00:51:46,753 అవును. ఇది బాలేదు. 468 00:51:49,631 --> 00:51:50,715 నాకు భయం వేస్తోంది. 469 00:51:54,636 --> 00:51:55,762 అవును. 470 00:51:58,348 --> 00:52:01,392 అలా అనిపించకపోతే అది సాహసమే కాదు. 471 00:52:04,312 --> 00:52:05,313 అవునా? 472 00:52:05,396 --> 00:52:07,148 గేటు ఒకటి, సున్నా వద్ద ఏమర్విల్ కి మారడానికి 473 00:52:07,232 --> 00:52:11,361 11:00 కి సాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరుతోంది. 474 00:52:12,779 --> 00:52:15,823 రా. నడువు. నేను చేప్పేది విను. 475 00:52:15,907 --> 00:52:20,662 మీ అమ్మ నీకోసం నార్త్ ప్లైమౌత్ రోడ్డులో గ్లెన్ క్యాప్రి మోటెల్ లో ఎదురు చూస్తోంది. 476 00:52:20,745 --> 00:52:22,830 -నువ్వు ఆమెని కలుస్తావు -నేనలా చేయలేను. 477 00:52:22,914 --> 00:52:26,334 నువ్వు చేయగలవు. నువ్వు లేకుండా ఆమె వెళ్ళదు. 478 00:52:26,417 --> 00:52:28,670 ఆమె వెళ్ళకపోతే, చార్లీ వెళ్ళడు. 479 00:52:29,170 --> 00:52:30,338 -నాన్నా? -హే, నాకేసి చూడు. 480 00:52:30,421 --> 00:52:33,091 చార్లీ వెళ్ళకపోతే, వాళ్ళు మనను వెతికి, 481 00:52:33,174 --> 00:52:35,468 మనను విడదీస్తారు, అది సమస్య అవుతుంది. 482 00:52:36,010 --> 00:52:39,556 నేను ముందు వైపు పార్క్ చేసాను. నా ట్రక్కు తీసుకువెళ్ళు, సరేనా? వెళ్ళు. 483 00:52:40,306 --> 00:52:41,307 వెళ్ళు. 484 00:52:46,354 --> 00:52:49,607 ఎవరూ తీసుకోని సామాను దొరికన వాటిలో ఉంచబడతాయి. 485 00:52:51,192 --> 00:52:52,360 మిస్టర్ ఫాక్స్. 486 00:52:54,445 --> 00:52:55,738 ఓహ్. హే. 487 00:52:56,614 --> 00:52:57,657 దయచేసి మీరు మాతో వస్తారా? 488 00:53:05,456 --> 00:53:07,125 నన్ను అరెస్ట్ చేస్తున్నారా? 489 00:53:07,208 --> 00:53:08,334 మీరు మాతో వస్తే కాదు. 490 00:53:09,752 --> 00:53:12,505 నన్ను అరెస్ట్ చేయకపోతే, నేను మీతో ఎందుకు వస్తాను? 491 00:53:13,339 --> 00:53:14,716 మీరు... 492 00:53:14,799 --> 00:53:17,010 నన్ను ఒక పార్టీకి ఆహ్వానిస్తుంటే తప్ప? 493 00:53:22,348 --> 00:53:24,976 -సరే, ఆలీ... -ఇప్పుడది "ఆలీ" నా? 494 00:53:25,059 --> 00:53:26,978 -"మిస్టర్ ఫాక్స్" కి ఏమయింది? -మీరు మీ చేతులను 495 00:53:27,061 --> 00:53:29,689 దయచేసి మీ తల వెనుక పెట్టండి. 496 00:53:29,772 --> 00:53:31,399 -ఎందుకు? -సర్, నేను అడుగుతున్నాను కాబట్టి. 497 00:53:31,482 --> 00:53:33,067 -తప్పకుండా. ఎందుకు? -మీరు చెయ్యండి, ప్లీజ్. 498 00:53:37,989 --> 00:53:39,157 ఛ. 499 00:53:46,331 --> 00:53:49,250 -ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి సంగతి? -సర్, సర్... 500 00:53:49,334 --> 00:53:51,669 ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు లేక నన్ను నిర్భంధిస్తున్నారా? 501 00:53:51,753 --> 00:53:53,671 -శాంతించండి, సర్. -నేను వెళ్ళవచ్చా? 502 00:53:53,755 --> 00:53:56,216 లేదు, మీరు వెళ్ళలేరు. మీ చేతులు తల వెనుక పెట్టుకోండి. 503 00:53:56,299 --> 00:53:57,300 నేనలా ఎందుకు చేస్తాను? 504 00:53:57,383 --> 00:53:59,302 సర్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి. 505 00:54:00,011 --> 00:54:02,388 నన్ను వెతకడానికి అనుమతి లేదు. మీకా హక్కు... 506 00:54:02,472 --> 00:54:03,431 నేలకి మొహం పెట్టి పడుకో! 507 00:54:03,514 --> 00:54:04,891 లేదు, నేను నేల మీద పడుకోవడం లేదు! 508 00:54:04,974 --> 00:54:05,975 -నన్ను వదలండి! -టేజర్! 509 00:54:07,644 --> 00:54:08,937 పద వెళదాం. 510 00:54:12,232 --> 00:54:13,316 అతన్ని వదిలేయ్. 511 00:54:31,501 --> 00:54:33,336 ఆమె నా కాలు మెలి తిప్పింది. 512 00:54:42,762 --> 00:54:44,430 మూడురాత్రుల క్రితం... 513 00:54:47,433 --> 00:54:49,561 అయితే మనం చెప్దాము. 514 00:55:23,094 --> 00:55:24,095 నాన్నా! 515 00:55:45,158 --> 00:55:46,242 ఎక్కండి. 516 00:55:50,663 --> 00:55:51,915 పట్టుకోండి. 517 00:57:33,683 --> 00:57:35,685 ఉపశీర్షికలు అనువదించినది మైథిలి