1 00:00:02,419 --> 00:00:03,836 నేను ఎక్కడున్నాను? 2 00:00:05,339 --> 00:00:06,632 మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? 3 00:00:07,508 --> 00:00:08,926 మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? 4 00:00:10,552 --> 00:00:11,553 మార్గో? 5 00:00:13,514 --> 00:00:15,641 నన్ను వదిలిపెట్టు. 6 00:00:17,518 --> 00:00:18,519 మార్గో? 7 00:00:19,853 --> 00:00:21,271 మార్గో, ఉన్నావా? 8 00:00:23,190 --> 00:00:24,608 మార్గో, నీకు వినిపిస్తోందా? 9 00:00:35,285 --> 00:00:36,620 ఈ చెత్తేంటి? 10 00:00:37,704 --> 00:00:39,164 కలాకా నువ్వే కదా? 11 00:00:39,873 --> 00:00:41,500 నేను ఆలీ. నీకు నేను తెలుసు. 12 00:00:41,583 --> 00:00:43,919 ఆ, అలా అని నువ్వు అంటున్నావు. 13 00:00:45,462 --> 00:00:46,463 మార్గో ఎక్కడుంది? 14 00:00:48,799 --> 00:00:49,842 నా భార్య ఎక్కడుంది? 15 00:01:54,114 --> 00:01:56,074 పాల్ థరో రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 16 00:02:44,790 --> 00:02:46,250 -హే. -ఎక్కడికి వెళ్ళావు? 17 00:02:46,333 --> 00:02:47,376 నేనిక్కడే ఉన్నాను. 18 00:02:47,459 --> 00:02:49,753 అబ్బా. నన్ను చాలా భయపెట్టావు. 19 00:02:49,837 --> 00:02:51,713 అంటే, నేను రెండు సెకన్లు పక్కకి చూస్తే... 20 00:02:53,340 --> 00:02:55,342 నువ్వలా వెళ్ళకూడదు, చార్లీ. 21 00:02:56,927 --> 00:03:01,181 క్షమించు, నేను వీటిని చూస్తున్నాను. 22 00:03:01,265 --> 00:03:03,141 మనం వీటిలో ఒక దానిని కొందామా? 23 00:03:03,934 --> 00:03:05,310 కొని ఏం చేద్దాం? 24 00:03:05,394 --> 00:03:06,436 నాకు తెలియదు, అది... 25 00:03:08,105 --> 00:03:09,523 వాటిని స్వేచ్చగా వదిలేద్దాం లేదా... 26 00:03:09,606 --> 00:03:11,358 అవి నిర్బంధంలో పెరిగాయి. 27 00:03:11,441 --> 00:03:15,070 వాటికి స్వేచ్చగా ఉండడం రాదు. 28 00:03:16,488 --> 00:03:18,615 వేటాడే వాటి నుంచి తప్పించుకోవడం వాటికి తెలియదు. 29 00:03:18,699 --> 00:03:20,868 అయినా, మనం వాటికి ఒక అవకాశం ఇవ్వాలి. 30 00:03:20,951 --> 00:03:24,162 నువ్విప్పుడు చాలా మత్తులో ఉన్నావు. 31 00:03:25,122 --> 00:03:26,915 పద. వెళదాం. 32 00:03:37,342 --> 00:03:38,510 -ఫోటో? -సరే. 33 00:03:40,762 --> 00:03:41,763 వద్దు. 34 00:03:43,557 --> 00:03:45,058 -అలా చెయ్యి. -ఇలానా? 35 00:03:45,142 --> 00:03:46,518 వాళ్ళు అమెరికన్లా? 36 00:03:46,602 --> 00:03:47,603 అవును. 37 00:03:50,564 --> 00:03:51,565 అవును. 38 00:03:57,654 --> 00:03:58,655 అబ్బా. 39 00:04:09,374 --> 00:04:11,210 పరిస్థితులు మారిపోయాయి. 40 00:04:12,419 --> 00:04:14,129 ఇదేమైనా డ్రగ్ కార్టెల్ వదిలిపెట్టిన సందేశమా? 41 00:04:16,130 --> 00:04:17,341 కాదనుకుంటాను. 42 00:04:18,800 --> 00:04:21,678 ఆ ఆరెంజ్ టోపీల వాళ్ళు ఎవరు? వాళ్ళు నీకు తెలుసా? 43 00:04:21,762 --> 00:04:23,096 నాకు వాళ్ళు తెలియాలా? 44 00:04:23,639 --> 00:04:24,890 నాకు తెలియదు. 45 00:04:24,973 --> 00:04:26,058 విషయం ఏమిటంటే, 46 00:04:26,141 --> 00:04:29,353 నేను ఆలీ, మార్గోని ఆ మార్కెట్ కి అనుసరించాను. 47 00:04:30,062 --> 00:04:33,941 నేను నా పని పూర్తి చేసే లోపు వాళ్ళని దాదాపు 20 మంది చుట్టుముట్టారు. 48 00:04:34,024 --> 00:04:36,818 వాళ్ళందరూ ఈ టోపీలు పెట్టుకున్నారు. ఈ ఆరెంజ్ బేస్ బాల్ టోపీలు. 49 00:04:36,902 --> 00:04:38,904 అది ఎంత అత్యధ్భుతమైనదో కదా? 50 00:04:39,279 --> 00:04:40,906 ఆ. అది ఖచ్చితంగా అర్థం కాకుండా ఉంది. 51 00:04:42,574 --> 00:04:44,660 ఏది ఏమైనా, నువ్వు వాళ్ళని పోగొట్టావు, బిల్. 52 00:04:45,536 --> 00:04:46,787 అస్సలు మంచిది కాదు... 53 00:04:46,870 --> 00:04:48,872 అస్సలు. మంచిది కాదు. 54 00:04:49,998 --> 00:04:52,084 ఇంకా మన ఒప్పందం నిలిచే ఉంది. 55 00:04:52,835 --> 00:04:54,044 వాళ్ళని వెతుకు. 56 00:04:56,046 --> 00:04:57,297 ఇవాళే. 57 00:04:58,549 --> 00:04:59,550 ఇవ్వాళే. 58 00:05:00,592 --> 00:05:01,593 అలాగే. 59 00:05:02,219 --> 00:05:03,595 పద వెళదాం. 60 00:05:18,694 --> 00:05:19,820 రా. 61 00:05:26,618 --> 00:05:29,371 మనం ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే, అంత తొందరగా ఇంటికి వెళ్ళచ్చు, 62 00:05:29,454 --> 00:05:32,082 అమెరికాస్ గాట్ టాలెంట్ చూడడానికి. 63 00:05:32,165 --> 00:05:34,918 -అది ఇంకా వస్తోందా? -ఇంకా నయం. 64 00:05:45,637 --> 00:05:46,680 హే, బాస్. 65 00:05:49,516 --> 00:05:50,767 ఆ, మేము వాళ్ళని పట్టుకోబోతున్నాము. 66 00:05:53,103 --> 00:05:56,857 ఎస్టెల్ వాళ్ళ అమ్మాయి, డీనా కోసం కొన్ని ఎరలు వేసింది. 67 00:05:58,275 --> 00:06:00,485 అవును. మాకు మంచి అవకాశం ఉందని అనిపిస్తోంది. 68 00:06:03,822 --> 00:06:06,992 నీకు దాని గురించి మంచిగా అనిపిస్తోందా? ఎందుకంటే నాకు అనిపించడం లేదు. 69 00:06:16,919 --> 00:06:18,086 అయితే... 70 00:06:20,422 --> 00:06:22,132 నువ్వు మంత్రగత్తెలు ఉంటారంటే నమ్ముతావా? 71 00:06:23,550 --> 00:06:24,551 నమ్మను. 72 00:06:25,385 --> 00:06:27,888 ఫ్రెడరిక్ స్పీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. 73 00:06:27,971 --> 00:06:29,890 అతను కూడా మంత్రగత్తెలు ఉంటారంటే నమ్మలేదు 74 00:06:29,973 --> 00:06:33,310 అతను తన పని తను చేసుకుంటూ మతం ముసుగులో జరిగే దౌర్జన్యాలు చూసాడు. 75 00:06:33,393 --> 00:06:35,604 చాలా మంది అమాయక స్త్రీలు హింసించబడటం చూసాడు. 76 00:06:36,271 --> 00:06:38,732 తమపై జరిగే హింసను ఆపడానికి ఇతర అమాయక మహిళలను నిందించిన 77 00:06:38,815 --> 00:06:40,609 చాలా మంది అమాయక స్త్రీలను చూసాడు. 78 00:06:42,361 --> 00:06:46,448 హింస పని చేయదని మనకు 400 ఏళ్లుగా తెలుసు. 79 00:06:47,950 --> 00:06:50,160 అయినా అది ఎందుకు జరుగుతోందని అనుకుంటున్నావు? 80 00:06:51,286 --> 00:06:54,665 చూడు... నేను దీన్ని బాత్రూంలో చదివాను. 81 00:06:55,666 --> 00:06:58,293 ప్రతి క్షణం, 82 00:06:58,752 --> 00:07:02,881 ప్రపంచంలోని సగం దేశాలలో ఏదో ఒక రకమైన హింస జరుగుతూనే ఉంది. 83 00:07:02,965 --> 00:07:06,552 చెప్పాలంటే, యునైటెడ్ స్టేట్స్ వచ్చిన శరణార్థులలో 44 శాతం మందికి. 84 00:07:07,427 --> 00:07:08,637 నేనది ఎదుర్కొన్నాను. 85 00:07:08,720 --> 00:07:12,099 అమెరికా ఏమీ అంత శుభ్రమైనదీ కాదు. 86 00:07:12,558 --> 00:07:14,101 అంటే, స్పష్టంగా, 9/11 తరువాత, 87 00:07:14,184 --> 00:07:17,771 వాళ్ళు దానికి "మెరుగు పరచబడిన విచారణ" అని పేరు మార్చారు, 88 00:07:17,855 --> 00:07:21,608 కానీ మనందరికీ అదే పాత విషయం కొత్త డబ్బాలో పెట్టారని తెలుసు. 89 00:07:21,692 --> 00:07:24,862 ఛ. యాభై ఎనిమిది శాతం అమెరికన్లు దాన్ని ఆమోదించారు. 90 00:07:25,863 --> 00:07:28,115 "అది చెయ్యండి." అవునా? 91 00:07:31,743 --> 00:07:34,580 అందుకనే ఇది మనం భూమి మీద అత్యంత సంతోషంగా ఉండే ప్రదేశమేమో. 92 00:07:34,663 --> 00:07:35,873 అవును. 93 00:07:44,965 --> 00:07:46,425 నేను మన కోసం టీ తీసుకువస్తాను. 94 00:07:54,016 --> 00:07:56,268 ఛ. ఛ! 95 00:07:59,104 --> 00:08:00,814 ఈ పిల్ల ఎక్కడుంది? 96 00:08:04,401 --> 00:08:06,028 వెనక్కి రా, డీనా. 97 00:08:07,321 --> 00:08:09,323 నీ దేశానికి నీ అవసరం ఉంది. 98 00:08:10,657 --> 00:08:15,787 ఇంకా కార్టెల్ నిన్ను చిన్న చిన్న ముక్కలుగా నరకడానికి సిద్ధంగా ఉంది. 99 00:08:15,871 --> 00:08:18,081 అబ్బా, ఎస్టెల్. ఇది జోక్ కాదు. 100 00:08:36,015 --> 00:08:37,058 ఏంటి? 101 00:08:38,018 --> 00:08:39,102 ఏమీ లేదు. 102 00:08:39,186 --> 00:08:42,397 -నా పళ్ళలో ఏమైనా ఉందా లేక... -లేదు, నీ పళ్ళు బానే ఉన్నాయి. 103 00:08:43,440 --> 00:08:44,816 మరేంటి? 104 00:08:47,069 --> 00:08:50,197 నీ చిన్నప్పటి సంగతులు నీకెంత గుర్తున్నాయి? 105 00:08:51,490 --> 00:08:52,783 ఎంత చిన్నప్పటివి? 106 00:08:52,866 --> 00:08:56,954 అంటే, చాలా చిన్నప్పుడు. నీకు పాత ఇల్లు గుర్తుందా? 107 00:08:57,037 --> 00:08:58,038 ఏది? 108 00:08:58,830 --> 00:09:00,916 మొదటిది. టీవీ ఉన్న ఇల్లు. 109 00:09:04,711 --> 00:09:07,005 లేదు. ఎందుకు? 110 00:09:07,089 --> 00:09:08,966 ఏమీ లేదు. అది... నాకు తెలియదు. 111 00:09:09,049 --> 00:09:10,592 నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పటి విషయాలు గుర్తు వస్తాయేమోనని, 112 00:09:10,676 --> 00:09:13,679 గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు ఏమీ గుర్తు రావడం లేదు. 113 00:09:14,388 --> 00:09:16,014 అది వింతగా అనిపిస్తోందా? 114 00:09:16,849 --> 00:09:18,892 ఏమో. నువ్వప్పుడు చాలా చిన్న దానివి. 115 00:09:20,394 --> 00:09:22,604 అవును, కానీ అది వింతగా ఉంది, కదా? 116 00:09:22,688 --> 00:09:25,691 అంటే, నాన్న నిన్ను నాకు ఇవ్వడం గుర్తుంది. 117 00:09:28,443 --> 00:09:30,529 ఆగు. ఏంటి? నాన్న... 118 00:09:31,363 --> 00:09:34,616 నాన్న ఏం చేసారు? నిన్ను ఇచ్చారు... 119 00:09:34,700 --> 00:09:35,826 అవును. 120 00:09:35,909 --> 00:09:39,454 ఆయన, "ఒక్కక్షణం ఆగు. 121 00:09:40,622 --> 00:09:44,126 నువ్వు నీ తమ్ముడితో మంచిగా ఉంటానని, 122 00:09:44,209 --> 00:09:46,587 అతన్ని జాగ్రత్తగా చూసుకుంటానని, 123 00:09:47,296 --> 00:09:48,714 అతనితో ఆడుకుంటానని మాట ఇస్తేనే నీకు తమ్ముడిని ఇస్తాను. 124 00:09:48,797 --> 00:09:50,924 అది చాలా పెద్ద బాధ్యత" అన్నారు. 125 00:09:51,008 --> 00:09:53,886 నేనేమో, "ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి" అన్నాను. 126 00:09:53,969 --> 00:09:57,222 కానీ, అంటే, నాకు... నాకు, అబ్బా. 127 00:09:57,306 --> 00:10:01,560 అమ్మ గర్భవతిగా ఉండడం నాకు గుర్తు లేదు. 128 00:10:02,853 --> 00:10:03,979 అది వింతగా ఉందా? 129 00:10:04,062 --> 00:10:06,732 నువ్వు దాని గురించి అడుగుతూ ఉండడం వింతగా ఉంది. 130 00:10:20,621 --> 00:10:23,790 విను, ఐస్ క్రీమ్ ఏమైనా ఆర్డర్ చెయ్యి. 131 00:10:23,874 --> 00:10:25,000 నేను... 132 00:10:25,709 --> 00:10:28,462 -నేను బాత్రూంకి వెళ్ళాలి. సరేనా? -సరే. 133 00:11:08,961 --> 00:11:10,087 హెల్ప్ లైన్ నంబర్. 134 00:11:14,091 --> 00:11:15,634 ఫాక్స్ కుటుంబం హెల్ప్ లైన్ 135 00:11:17,135 --> 00:11:18,178 హలో? 136 00:11:18,262 --> 00:11:21,306 డీనా? డీనా ఫాక్స్, నువ్వేనా? 137 00:11:22,057 --> 00:11:23,183 హా. 138 00:11:23,267 --> 00:11:27,062 హమ్మయ్య. నువ్వు ఫోన్ చేస్తావని అనుకుంటున్నాను. 139 00:11:27,855 --> 00:11:30,357 నేను ఎస్టెల్ జోన్స్. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. 140 00:11:30,440 --> 00:11:32,609 నేనప్పుడు నీ బాయ్ ఫ్రెండ్, జాష్, ఇంట్లో ఉన్నాను. 141 00:11:33,694 --> 00:11:37,406 విను, నువ్వు ఫోన్ పెట్టేయకు, సరేనా? 142 00:11:37,489 --> 00:11:39,700 బంగారం, నువ్వు మళ్ళీ ఫోన్ పెట్టేయకు. 143 00:11:40,367 --> 00:11:43,662 అయితే, నువ్వు న్యూస్ పేపర్లు చదువుతున్నావని అనుకుంటాను. 144 00:11:45,163 --> 00:11:47,082 నీకిలా తెలియడం నాకు బాధగా ఉంది. 145 00:11:47,165 --> 00:11:49,668 -అది అలా జరగకుండా ఉండాల్సింది. -దేవుడా, ఎస్టెల్. 146 00:11:49,751 --> 00:11:50,752 నోరు మూసుకో. 147 00:11:52,754 --> 00:11:53,964 విను. 148 00:11:54,047 --> 00:11:56,383 ఆలీ, మార్గో చేసింది తప్పు. 149 00:11:57,050 --> 00:12:00,053 అది చాలా బాధ కలిగించింది. చాలా బాధ కలిగించింది. 150 00:12:00,637 --> 00:12:02,347 కానీ వాళ్ళు అలా ఒక మంచి కారణం కోసం చేసారు. 151 00:12:03,265 --> 00:12:06,560 వాళ్ళు ఒక కుటుంబం కావాలని అనుకున్నారు. ప్రేమించడానికి పిల్లలు కావాలనుకున్నారు. 152 00:12:06,643 --> 00:12:08,812 వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. 153 00:12:10,189 --> 00:12:13,901 కానీ, బంగారం, నువ్వు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు చెప్పాలి. 154 00:12:14,776 --> 00:12:16,403 నువ్వలా చేయగలవా? 155 00:12:16,486 --> 00:12:18,655 ఆలీ, మార్గో ఎక్కడున్నారో చెప్పగలవా? 156 00:12:18,739 --> 00:12:20,574 ఆగు. 157 00:12:22,492 --> 00:12:24,411 చార్లీ... 158 00:12:24,494 --> 00:12:25,996 -అతను నిజంగా... -వద్దు. 159 00:12:26,872 --> 00:12:29,333 నా మాట విను, డీనా. నా మాట విను. 160 00:12:30,167 --> 00:12:34,588 ఏది ఏమైనా సరే, ఆ అబ్బాయి నీ తమ్ముడు. 161 00:12:35,005 --> 00:12:36,882 కాకపోతే, రక్త సంబంధంతో కాదు. 162 00:12:42,930 --> 00:12:43,931 ఆమె పెట్టేసింది. 163 00:12:46,642 --> 00:12:48,018 ఆమె మళ్ళీ చేస్తుంది. 164 00:12:58,070 --> 00:13:01,156 -నిజంగా, అసలు నీ సమస్య ఏంటి? -ఆమె చిన్న పిల్ల. 165 00:13:01,240 --> 00:13:05,244 ఇంకా నయం. నేనా అమ్మాయి కలలు నిజం చేశాను. 166 00:13:05,869 --> 00:13:07,496 చూడు, నేను దాని గురించి వాదించబోవడం లేదు. 167 00:13:08,121 --> 00:13:11,208 ఆ వయసు అమ్మాయికి అలా చెప్పడం మంచిది కాదు. అస్సలు మంచిది కాదు. 168 00:13:11,291 --> 00:13:13,418 మనం చేయడానికి వచ్చిన పని ఎవరూ గాయపడకుండా 169 00:13:13,502 --> 00:13:14,920 చేయడానికి ఇంకేమైనా మంచి మార్గం ఉంటే నువ్వే చెప్పు. 170 00:13:15,003 --> 00:13:16,421 ఆమె గాయపడుతోంది. ఆ అమ్మాయి గాయపడుతోంది. 171 00:13:16,505 --> 00:13:18,674 నేనా అమ్మాయి భావాల గురించి మాట్లాడడం లేదు. 172 00:13:18,757 --> 00:13:21,343 నేను బుల్లెట్లతో గాయపడడం గురించి మాట్లాడుతున్నాను. 173 00:13:22,177 --> 00:13:24,471 -నాకిది నచ్చలేదు. -అది నాకనవసరం. 174 00:13:34,314 --> 00:13:36,108 మొత్తానికి వచ్చావు. ఇంత సేపు ఏం చేశావు? 175 00:13:36,191 --> 00:13:38,819 ఏమైంది. ఏడుస్తున్నావా? 176 00:13:38,902 --> 00:13:41,488 ఏంటి? లేదు. ఇంకా నయం. 177 00:13:42,197 --> 00:13:43,323 పిచ్చిదానా. 178 00:13:44,533 --> 00:13:46,869 నన్ను పిచ్చిదానివని అనకు, నువ్వే పిచ్చివాడివి. 179 00:13:46,952 --> 00:13:49,454 పిల్లలు, మీ బిల్ తీసుకోండి. 180 00:14:38,962 --> 00:14:40,672 అయితే, మళ్ళీ మొదలు పెడదాం. 181 00:14:42,549 --> 00:14:45,677 ఇప్పుడు, ఒక వ్యక్తి ఉండేవాడు... 182 00:14:47,554 --> 00:14:49,723 అతని పేరు ఆలెక్ ఫిన్. 183 00:14:53,310 --> 00:14:54,728 ఒక పర్యావరణ కార్యకర్త. 184 00:14:54,811 --> 00:14:57,189 జనాలకి అయితే అదే చెప్పేవాడు మరి. 185 00:14:58,106 --> 00:15:00,609 అయితే ఇదే ఆలెక్ ఫిన్ 186 00:15:00,692 --> 00:15:05,697 తరువాత నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఎందుకు పని చేశాడు? 187 00:15:08,784 --> 00:15:10,410 -"కోసం." -హే? 188 00:15:10,494 --> 00:15:12,788 "తో" కాదు. నువ్వు "తో" అన్నావు, అది "కోసం." 189 00:15:12,871 --> 00:15:15,249 -అందులో తేడా ఏమైనా ఉందా? -ఉంది, చాలా పెద్ద తేడా ఉంది. 190 00:15:15,332 --> 00:15:18,085 ఓహ్, సరే, అయితే ఆ "తేడా" ఏమిటో నాకు చెప్పు. 191 00:15:18,752 --> 00:15:20,254 కొంత కాలం క్రితం స్టార్ట్ అప్ పెట్టాను. 192 00:15:21,380 --> 00:15:24,925 ఒక్కడినే. నిజానికి అది నా ఇంటి నుంచి చేశాను. 193 00:15:25,008 --> 00:15:28,095 దాన్ని చాలా బాగా చేస్తారని అనుకున్న కొంత మంది సిలికాన్ వాలీ 194 00:15:28,178 --> 00:15:30,347 వెధవలకు అమ్మేశాను. 195 00:15:30,430 --> 00:15:31,807 నువ్వు అది నమ్మావా? 196 00:15:31,890 --> 00:15:35,310 ఏంటి, నువ్వా? కార్పోరేట్ సంస్థలను వ్యతిరేకించే నువ్వా? మిస్టర్ నో-లోగో. 197 00:15:35,394 --> 00:15:37,563 ఏంటి, నువ్వు సముద్ర దొంగతనం మానేసి నేవీలో చేరావా? 198 00:15:37,646 --> 00:15:40,566 ఎవరూ నేను మూర్ఖుడిని కాదని అనలేదు. సరేనా? 199 00:15:41,608 --> 00:15:47,364 కానీ నాకు... నాకు దీని మీద చాలా నమ్మకం ఉంది. 200 00:15:48,866 --> 00:15:51,410 నేను ప్రపంచానికి నిజంగా మంచి చేయగలనని అనుకున్నాను. 201 00:15:52,536 --> 00:15:54,705 -అయితే, అదేంటి? -ఒక అల్గారిథం. 202 00:15:54,788 --> 00:15:56,081 అది ఏం చేస్తుంది? 203 00:15:56,164 --> 00:16:01,295 పక్షుల వలసల్లో మార్పులు తెలుసుకోడానికి వాతావరణ మార్పు అంచనాలను ఉపయోగిస్తుంది. 204 00:16:01,378 --> 00:16:03,589 పక్షి వలసలలో ప్రభుత్వానికి ఆసక్తి ఎందుకు ఉంటుంది? 205 00:16:03,672 --> 00:16:06,383 నాకు తెలియదు. నాకు తెలిసేసరికి, వాళ్ళు నన్ను ఎన్.ఎస్.ఏ పిలిచి, 206 00:16:06,466 --> 00:16:07,759 నేను కాదనలేని ఆఫర్ ఇచ్చారు. 207 00:16:07,843 --> 00:16:09,094 అయితే నువ్వేం చేశావు? 208 00:16:10,179 --> 00:16:11,889 నేను కాదన్నాను. 209 00:16:13,223 --> 00:16:16,101 ఎందుకంటే అది నా ఆలోచన, వాళ్ళు దానిని తీసుకోలేరు. 210 00:16:16,185 --> 00:16:18,520 దాన్ని ఎందుకోసం ఉపయోగించాలో నేనే చెప్పాలి. 211 00:16:18,604 --> 00:16:20,147 అయితే, అది ఇప్పుడు ఎక్కడుంది? 212 00:16:20,230 --> 00:16:22,941 నా మెదడులో ఉంది. నేను దాన్ని భూమి మీద నుంచి తుడిచేశాను. 213 00:16:25,152 --> 00:16:26,486 వాళ్ళ పని పట్టాను. 214 00:16:27,487 --> 00:16:28,906 అంతే, వెంటనే... 215 00:16:30,782 --> 00:16:33,869 ఇప్పుడు పదేళ్ళ తరువాత, పారిపోయి మెక్సికో వచ్చావు. 216 00:16:34,494 --> 00:16:39,583 నువ్వు పట్టించుకోని నీ పాత సహచరులందరికీ సహాయం కోసం సంకేతాలను పంపుతున్నావు. 217 00:16:40,334 --> 00:16:44,254 కాసా రోహాలో ఆశ్రయం పొందడం కోసం. 218 00:16:46,381 --> 00:16:47,758 -అవును. -అద్భుతం. 219 00:16:47,841 --> 00:16:51,261 అది, అందుకని నాకు దాని గురించి చెప్పు, కాసా రోహా. 220 00:16:54,139 --> 00:16:57,559 చూడు, నువ్వు నాకు కాసా రోహా గురించి చెప్తావని అనుకుంటున్నాను. 221 00:16:57,643 --> 00:17:01,855 అవును. ఎందుకంటే నేనే కలాకా, కాసా రోహా కాపలాదారుడిని. 222 00:17:01,939 --> 00:17:03,774 -అవును. -ఓహ్, దేవుడా. కాదు. 223 00:17:03,857 --> 00:17:07,486 లేదు, లేదు, కలాకా అంటూ ఎవరూ లేరు. ఇక లేడు. 224 00:17:09,070 --> 00:17:10,321 అతనికి ఏమైంది? 225 00:17:11,365 --> 00:17:15,202 చివరిగా కాలాకాగా ఉన్నవారు చచ్చిపోయారు. ఆమె చచ్చిపోయింది. 226 00:17:16,787 --> 00:17:17,788 ఎలా? 227 00:17:19,498 --> 00:17:20,790 ఆమె గాయాల వలన. 228 00:17:54,616 --> 00:17:56,410 అయితే, ఇది నీకెప్పుడూ ఆందోళన కలిగించలేదా? 229 00:17:57,327 --> 00:17:58,328 ఏది? 230 00:17:59,621 --> 00:18:00,622 అంతా? 231 00:18:02,207 --> 00:18:05,878 స్నేహితులు లేకుండా పెరగడం, అదంతా? 232 00:18:07,296 --> 00:18:09,256 ఏమో. అంటే... 233 00:18:10,299 --> 00:18:12,634 చాలా మందికి నచ్చేవన్నీ బోరుగా ఉంటాయి, అందుకని... 234 00:18:13,385 --> 00:18:14,803 నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. 235 00:18:15,554 --> 00:18:18,849 అమ్మా, నాన్నా వేరుగా ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో అని 236 00:18:20,017 --> 00:18:21,685 నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదా? 237 00:18:23,979 --> 00:18:24,980 ఎలా వేరుగా? 238 00:18:27,357 --> 00:18:28,358 మామూలుగా. 239 00:18:29,610 --> 00:18:32,029 లేదు. నేనిది బాగుందనుకుంటాను, తెలుసా? 240 00:18:32,821 --> 00:18:35,532 మనం సరదా పనులు చేయచ్చు, అందుకని అది... 241 00:18:36,408 --> 00:18:38,535 అది అన్నిటికీ సరిపోయేలా చేస్తుంది, సరేనా? 242 00:18:51,632 --> 00:18:53,133 మనం వెళ్ళాలి. 243 00:18:53,634 --> 00:18:54,760 ఎందుకు? 244 00:18:56,053 --> 00:18:57,763 అమ్మా, నాన్నకి కోపం వస్తుందేమోనని. 245 00:19:05,521 --> 00:19:08,023 హే! పద, వెళ్ళాలి. 246 00:19:35,050 --> 00:19:37,010 చూడు, CALACA44... 247 00:19:37,094 --> 00:19:41,765 కాసా రోహా అనేది కాపలాదారు వాడే ఒక మారుపేరు, అనుకుంటాను. 248 00:19:43,725 --> 00:19:46,103 మేము ఆ మారుపేరుని ఇప్పటికి... చాలాకాలంగా గమనిస్తూ ఉన్నాం. 249 00:19:46,186 --> 00:19:48,564 నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారన్న ఆశతో. 250 00:19:48,647 --> 00:19:50,440 మమ్మల్ని సంప్రదిస్తారేమోనని. 251 00:19:51,483 --> 00:19:52,484 మాకు సహాయం చేస్తారేమోనని. 252 00:19:52,568 --> 00:19:56,321 ఈ "మేము" ఎవరు? మీరెవరు, ఎంఐ6 ఆ? ఎఫ్.ఎస్.బి ఆ? 253 00:19:56,405 --> 00:19:58,323 మనం దాని గురించి ఆలోచించద్దు. 254 00:19:58,407 --> 00:20:00,742 మనం కాసా రోహా గురించి మాట్లాడుకుందాం. 255 00:20:01,952 --> 00:20:03,787 చెప్పు, నువ్వు నాకు దాని గురించి ఏం చెప్పగలవు? 256 00:20:04,788 --> 00:20:06,206 నాకు ఏమీ తెలియదు. 257 00:20:06,290 --> 00:20:11,837 సరే, అది ఒక రకమైన ఉగ్రవాదుల ఆశ్రయం అని మాకు అర్థం అయింది. 258 00:20:11,920 --> 00:20:17,176 స్వయం ప్రకటిత అసమ్మతివాదులు మరియు హింసాత్మక రాడికల్స్ కోసం సురక్షిత ఇల్లు. 259 00:20:17,259 --> 00:20:19,636 అయితే... నా ప్రశ్న ఇది, సరేనా? 260 00:20:19,720 --> 00:20:23,473 నువ్వు అలాంటి చోట ఆశ్రయం కోరుకోవడానికి 261 00:20:23,557 --> 00:20:26,602 నువ్వు ఎంత చెడ్డ మనిషివి, ఆలీ? 262 00:20:27,519 --> 00:20:28,770 హా? 263 00:20:30,522 --> 00:20:31,690 సరే. 264 00:20:31,773 --> 00:20:34,443 ఇది నువ్వు సమాధానం చెప్పేలా చేస్తుందేమో చూద్దాము. 265 00:20:42,075 --> 00:20:43,118 ఆమె ఎక్కడుంది? 266 00:21:11,813 --> 00:21:13,524 -చెప్పు? -చెయ్యి. 267 00:21:39,258 --> 00:21:41,635 ఏమైనా చెప్పు, పిరికిపందా! 268 00:21:41,718 --> 00:21:43,929 వేళాకోళాలు అయిపోయాయి. ఇక ఆపు. 269 00:21:44,012 --> 00:21:45,347 ఆపు. 270 00:21:47,766 --> 00:21:49,017 నేను చెప్పినప్పుడు. 271 00:21:51,812 --> 00:21:53,730 -ఆమెని వదిలి పెట్టండి. -సరే. 272 00:21:53,814 --> 00:21:56,483 అయితే నీకు కాసా రోహా గురించి తెలిసినదంతా చెప్పు. 273 00:21:56,567 --> 00:21:58,318 నాకు ఏం చెప్పాలో తెలియదు! 274 00:21:58,402 --> 00:22:02,739 విను, నువ్వు నాకు నిజం చెప్పు, ఆలీ. 275 00:22:02,823 --> 00:22:04,825 నాకు తెలియని దాన్ని నేను నీకు చెప్పలేను. 276 00:22:04,908 --> 00:22:07,828 సరే, అయితే ఒక విషయం స్పష్టం చేసుకుందాం. ఈ స్త్రీని చంపుతోంది నువ్వు, నేను కాదు. 277 00:22:07,911 --> 00:22:11,290 -నన్ను ఏం చెప్పమంటావు? నన్ను... -కాసా రోహాని ఎలా వెతకాలో నాకు చెప్పు. 278 00:22:11,373 --> 00:22:13,333 నాకు దాని గురించి ఏమీ తెలియదు. 279 00:22:13,417 --> 00:22:15,752 -నన్ను ఏమైనా కల్పించి చెప్పమంటావా? -సరే. 280 00:22:15,836 --> 00:22:16,837 నన్ను అబద్ధం చెప్పమంటావా? 281 00:22:19,840 --> 00:22:20,883 పది. 282 00:22:20,966 --> 00:22:22,551 సరే. నేను అబద్ధం చెప్పగలను. 283 00:22:22,634 --> 00:22:24,136 -తొమ్మిది. -అక్కడికి వెళ్ళే దారా? 284 00:22:24,219 --> 00:22:25,804 రెండో నక్షత్రం నుంచి కుడి మలుపు తీసుకుని, 285 00:22:25,888 --> 00:22:27,389 -పచ్చని ఇటుకల దారిలో వెళ్ళు. -ఎనిమిది. 286 00:22:27,472 --> 00:22:28,473 అక్కడ నిమ్మ రసపు కొలనులు ఉన్నాయి, 287 00:22:28,557 --> 00:22:30,559 -కోయిలలు కూస్తూ ఉంటాయి. -ఏడు. 288 00:22:30,642 --> 00:22:32,853 -ఎమీలియా ఇయర్హార్ట్ అక్కడే ఉంది... -అబ్బా, ఆలీ. ఐదు. 289 00:22:32,936 --> 00:22:34,771 డి.బి. కూపర్ ని పెళ్లి చేసుకుంది. వాళ్లకి తొమ్మిది మంది పిల్లలు. 290 00:22:34,855 --> 00:22:36,565 -నాలుగు. -నన్ను ఏం చెప్పమంటావు? 291 00:22:36,648 --> 00:22:37,774 -మూడు. -అబ్బా, ఆలీ. 292 00:22:37,858 --> 00:22:39,484 -నాకు తెలియదు! -రెండు. 293 00:22:39,568 --> 00:22:42,404 నన్ను నదిలో పడేసి నేను తేలుతానేమో చూసి, తేలకపోతే కాల్చేస్తావా? 294 00:22:42,487 --> 00:22:44,281 ఒకటి. చివరి అవకాశం, ఆలీ. చివరి అవకాశం. 295 00:22:44,364 --> 00:22:45,657 ఆలీ, అబ్బా! 296 00:22:46,200 --> 00:22:47,326 ఆలీ! 297 00:22:47,409 --> 00:22:49,870 మార్గో, కళ్ళు మూసుకో. గట్టిగా మూసుకో! 298 00:22:49,953 --> 00:22:52,289 -చెప్పు, వెధవ. చెప్పు. -నన్ను క్షమించు, ప్రియా. 299 00:22:52,372 --> 00:22:53,290 ఐ లవ్ యు, మార్గో! 300 00:22:53,373 --> 00:22:55,375 -కాల్చేయ్. -ఆలీ, అబ్బా! 301 00:22:55,918 --> 00:22:57,544 మార్గో, నన్ను క్షమించు, ప్రియా! 302 00:23:33,956 --> 00:23:36,416 మేము నిన్ను నమ్మచ్చని ఇసేలా చెప్పింది. 303 00:23:38,001 --> 00:23:41,171 నిజం చెప్పాలంటే, నేనది అస్సలు ఒప్పుకోలేదు. 304 00:23:42,005 --> 00:23:45,175 నువ్వు ఖచ్చితంగా ప్రభుత్వం మనిషివనే అనుకున్నాను. 305 00:23:51,098 --> 00:23:53,475 కానీ హే, నువ్వు మొదటి సారే సరిగ్గా పట్టేశావు. 306 00:23:53,559 --> 00:23:55,811 నేనే కలాకా. 307 00:23:55,894 --> 00:23:58,146 కాసా రోహాకి నీ టికెట్ ని. 308 00:24:02,276 --> 00:24:04,778 అందుకని ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుందామా? 309 00:24:22,671 --> 00:24:23,797 హే. 310 00:24:24,631 --> 00:24:26,091 నిన్ను లోపల కలుస్తాను. 311 00:24:33,265 --> 00:24:35,809 హోటల్ ఇసాబెల్ 312 00:24:59,166 --> 00:25:00,209 హలో? 313 00:25:01,335 --> 00:25:02,336 డీనా? 314 00:25:06,465 --> 00:25:07,466 అయితే, నేనేం చెయ్యాలి? 315 00:25:15,766 --> 00:25:18,393 హే, హే! ఇది నువ్వు ఎవరు అన్నది కాదు. 316 00:25:21,021 --> 00:25:22,272 మరి నువ్వు? 317 00:25:24,525 --> 00:25:25,651 నన్నిలా వాళ్ళే చేసారు. 318 00:25:27,110 --> 00:25:28,654 అబ్బా, నన్ను చూడు. 319 00:25:29,613 --> 00:25:31,907 నేనొక పర్యావరణ లాయర్ గా పని చేశాను. 320 00:25:33,200 --> 00:25:36,119 వెస్ట్ వుడ్ లో ఉండేవాడిని. నా దగ్గర టెస్లా ఉండేది. 321 00:25:37,329 --> 00:25:39,373 ఇంకా ఒక పెలోటాన్ ఉండేది, దాన్ని నేను ఎప్పుడూ వాడలేదు. 322 00:25:41,416 --> 00:25:44,711 మేముండే చోటు బాగుంటుంది, ఆలీ. మాకు దాన్ని రక్షించుకోవాలని ఉంది. 323 00:25:46,839 --> 00:25:47,965 అయితే ఒక గోడ కట్టుకోండి. 324 00:25:50,175 --> 00:25:51,260 ఆ గోడని నేనే. 325 00:25:55,389 --> 00:25:57,641 నా మనుషులు ఆ పిల్లల్ని అనుసరిస్తున్నారు. 326 00:25:57,724 --> 00:25:59,142 వారు రోజుని బాగా సరదాగా గడుపుతున్నారు. 327 00:25:59,226 --> 00:26:01,478 కానీ వాళ్ళు మనను వాళ్ళ అమ్మా, నాన్న దగ్గరకు తీసుకు వెళతారు, 328 00:26:01,562 --> 00:26:03,522 అది కూడా బేకన్ అంటే పంది మాంసమే అన్నంత ఖచ్చితంగా. 329 00:26:17,369 --> 00:26:18,537 మార్గో! 330 00:26:25,627 --> 00:26:26,670 మార్గో! 331 00:26:31,508 --> 00:26:32,509 ప్రియా! 332 00:26:38,223 --> 00:26:39,433 మార్గో! 333 00:26:50,235 --> 00:26:51,236 మార్గో! 334 00:27:08,545 --> 00:27:09,755 మనం సాధించాం. 335 00:27:11,965 --> 00:27:13,091 మనం వెళ్తున్నాం. 336 00:27:16,094 --> 00:27:18,722 సరిహద్దు దాటాక. దక్షిణాన. 337 00:27:19,765 --> 00:27:20,933 గ్వాటెమాల. 338 00:27:22,601 --> 00:27:23,769 అది గ్వాటెమాల. 339 00:27:38,575 --> 00:27:40,035 అది ఒక సాహసం అవుతుంది. 340 00:27:53,131 --> 00:27:54,132 ఎక్కడికి వెళ్తున్నావు? 341 00:27:55,175 --> 00:27:56,593 ఇది మనమే. వాళ్ళు వెళిపోయారు. 342 00:28:07,187 --> 00:28:09,106 వెధవ. 343 00:28:10,816 --> 00:28:12,943 బంగారం, శాంతించు. 344 00:28:14,903 --> 00:28:16,446 నేను వాళ్ళతో నటించాను. 345 00:28:18,699 --> 00:28:21,451 అది చెత్తని నాకు తెలుసు. అది వింత సరిహద్దు నియంత్రణలాంటిది. 346 00:28:21,535 --> 00:28:23,036 అది నేను బాగా పసిగట్టగలిగాను. 347 00:28:24,538 --> 00:28:25,914 నా బుర్ర పేలి నేల మీదంతా పడుతుందని 348 00:28:25,998 --> 00:28:28,959 నీకు ఒక్క క్షణం కూడా అనిపించలేదా? 349 00:28:29,042 --> 00:28:29,877 లేదు. 350 00:28:29,960 --> 00:28:31,920 -ఒక్క క్షణం కూడా అనిపించలేదా? -లేదు. 351 00:28:32,004 --> 00:28:33,005 అంటే... 352 00:28:34,548 --> 00:28:36,884 అవును, అంటే ఒక్క క్షణం అనిపించింది. 353 00:28:37,843 --> 00:28:39,678 కానీ వారు నిన్ను గాయపరచలేరని నాకు తెలుసు. 354 00:28:43,891 --> 00:28:46,476 నా స్థానంలోంచి చూస్తే, నీకంత ఖచ్చితంగా తెలుసని అనిపించలేదు. 355 00:28:46,560 --> 00:28:48,812 అవును, ఎందుకంటే నేనలా నమ్మించాల్సి వచ్చింది. 356 00:28:50,063 --> 00:28:53,859 వాళ్ళు నన్ను నమ్మచ్చని వాళ్లకి తెలియాలి కదా. మనను, మనని నమ్మాలి. 357 00:28:56,195 --> 00:28:57,404 అది పని చేసింది, కదా? 358 00:28:58,697 --> 00:28:59,698 హే. 359 00:29:01,200 --> 00:29:02,201 గ్వాటెమాల. 360 00:29:04,244 --> 00:29:05,454 గ్వాటెమాల. 361 00:29:06,455 --> 00:29:09,082 మెక్సికో కన్నా బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. 362 00:29:12,794 --> 00:29:14,338 కాదు. 363 00:29:14,421 --> 00:29:16,632 అది గొప్పగా ఏమీ ఉండదు. 364 00:29:16,715 --> 00:29:18,300 ఎందుకంటే అది ఎప్పుడూ అలా అవ్వదు. 365 00:29:18,926 --> 00:29:21,845 నువ్వు మాట ఇస్తావు, ఇస్తావు కానీ అది ఎప్పుడూ జరగదు. 366 00:29:21,929 --> 00:29:24,973 అది నా తప్పే. నేను నిన్నలా చేయనిచ్చాను. 367 00:29:26,808 --> 00:29:28,435 మన ఇద్దరికీ అది తెలుసు. 368 00:29:29,394 --> 00:29:34,191 కానీ ఇక అది జరగదు. అది అయిపోయింది. 369 00:29:46,954 --> 00:29:48,205 మార్గో. అబ్బా. 370 00:30:49,266 --> 00:30:51,018 దానం చేస్తారా? 371 00:30:52,519 --> 00:30:53,520 అది వాళ్ళే. 372 00:30:57,900 --> 00:31:01,069 మనం పిల్లలని తీసుకుని ఇవాళే బయలుదేరదాం. మనం దక్షిణం కేసి వెళ్దాం. 373 00:31:01,695 --> 00:31:04,364 మనం దారిలో సముద్రం దగ్గర ఆగచ్చు, ఏమంటావు? 374 00:31:06,825 --> 00:31:09,077 ఏంటి? పిల్లలు ఇంతవరకు ఎప్పుడూ బీచ్ చూడలేదు. 375 00:31:09,745 --> 00:31:11,788 మనం మామూలుగా ఉండేది ఏదైనా కనీసం ఒక ఐదు నిమిషాలు అయినా చేద్దాము. 376 00:31:11,872 --> 00:31:14,833 అవును, అవును. కాస్త గాలి పీల్చుదాం. స్మోర్స్ చేసుకుందాం. 377 00:31:36,522 --> 00:31:37,523 ఏంటి? 378 00:31:52,412 --> 00:31:55,707 వాళ్ళు దొరికారు. హోటల్ ఇసాబెల్ అనే చోట ఉన్నారు. 379 00:31:57,793 --> 00:32:02,256 నా వాళ్ళు అక్కడికి చేరే లోపు ఎవరూ బయటకు వెళ్ళకుండా చూడు. 380 00:32:02,339 --> 00:32:03,590 అలాగే. 381 00:32:12,683 --> 00:32:13,684 పద వెళదాం. 382 00:32:36,039 --> 00:32:37,040 మీరెవరు? 383 00:32:37,124 --> 00:32:39,835 ఆలీ, మార్గో, మీరు మాతో వెంటనే రావాలి. 384 00:32:41,170 --> 00:32:42,171 ప్లీజ్. 385 00:32:47,801 --> 00:32:49,052 మమ్మల్ని ఎలా వెతికారు? 386 00:32:58,604 --> 00:32:59,605 చార్లీ? 387 00:33:17,289 --> 00:33:19,708 అది పరవాలేదు. నేను అర్థం చేసుకోవడంలో సహాయం చెయ్యి, బంగారం. 388 00:33:22,503 --> 00:33:24,087 నాకు అర్థం కావడం లేదు. 389 00:33:27,090 --> 00:33:28,425 అది నిజం కాదు. 390 00:33:30,594 --> 00:33:33,889 ఆలీ, ఇదంతా అనవసరం. నువ్వు, నీ కుటుంబం మాతో రావాలి. 391 00:33:33,972 --> 00:33:35,641 కార్టెల్ మీకోసం వస్తోంది. 392 00:33:41,855 --> 00:33:44,483 వాళ్ళతో వేరే అమెరికన్లు ఉన్నారు. 393 00:33:46,652 --> 00:33:47,653 ధన్యవాదాలు. 394 00:33:58,455 --> 00:33:59,957 మనం ఆలస్యం చేసాం. 395 00:34:00,040 --> 00:34:01,792 అక్కడికి ముందు అమెరికా ఏజంట్లు వచ్చేసారు. 396 00:34:02,501 --> 00:34:03,502 బిల్. 397 00:34:04,670 --> 00:34:08,005 నువ్వు మాండలిన్ తీగలతో హింసించడం గురించి ఎప్పుడైనా విన్నావా? 398 00:34:08,090 --> 00:34:09,632 నేను వినలేదు. 399 00:34:10,801 --> 00:34:15,054 అది ఫ్రెంచ్-మొరాకన్ వారు హింసించే పధ్ధతి. 400 00:34:15,722 --> 00:34:21,311 మాండలిన్ యొక్క స్టీల్ తీగలను తొడల మధ్య పెట్టి పైకి లాగుతూ, 401 00:34:21,895 --> 00:34:26,275 వృషణాలను సగానికి కోసేస్తారు. 402 00:34:28,150 --> 00:34:29,319 సరే. 403 00:34:30,571 --> 00:34:32,781 నాకా వ్యక్తి సజీవంగా కావాలి. ఆ తండ్రి. 404 00:34:32,864 --> 00:34:35,033 చంపాల్సి వస్తే మిగతా వారిని చంపేయ్. 405 00:34:53,677 --> 00:34:56,388 -మీరొక్కరే వచ్చారా? -ఇప్పటికి, అవును. 406 00:34:56,471 --> 00:34:57,472 మేము మాత్రమే. 407 00:34:57,556 --> 00:35:00,267 ఇంకా కార్టెల్ కూడా వస్తుంది, అందుకని దయచేసి మాతో రండి. 408 00:35:00,350 --> 00:35:01,351 నాన్నా? 409 00:35:01,435 --> 00:35:03,854 -పరవాలేదు. అంతా బానే ఉంది. -ఏమీ బాలేదు. 410 00:35:03,937 --> 00:35:06,732 -మీరు వాళ్ళని భయపెడుతున్నారు. -మంచిది. మనందరం ఇప్పుడు భయపడాలి. 411 00:35:06,815 --> 00:35:08,483 -అందుకని పదండి వెళదాం. -అది జరగదు. 412 00:35:11,278 --> 00:35:12,529 మీకు దీని వలన లాభమేమీ ఉండదు. 413 00:35:12,613 --> 00:35:14,615 మీరు గాయపడతారు... ఎందుకు? మా కోసమా? 414 00:35:14,698 --> 00:35:17,826 మా వెనుక కార్టెల్ వస్తూ ఉంటే, మన ఆరుగురిని సరిహద్దు దాటించి తీసుకువెళ్ళగలరా? 415 00:35:17,910 --> 00:35:19,328 మనతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 416 00:35:19,411 --> 00:35:21,246 వాళ్ళ కాళ్ళు మన కాళ్ళలో సగం ఉంటాయి. 417 00:35:21,330 --> 00:35:23,332 కిరాణా దుకాణం వరకు వెళ్తేనే వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. 418 00:35:23,415 --> 00:35:25,000 మనందరినీ ముక్కలు ముక్కలుగా కోయించినందుకు 419 00:35:25,083 --> 00:35:26,919 మీ బాస్ నిన్ను పొగుడుతాడని 420 00:35:27,002 --> 00:35:29,338 అనుకుంటున్నావా? ఇంకా నయం. 421 00:35:29,421 --> 00:35:32,966 మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మేమిక్కడ లేమని చెప్పండి. 422 00:35:33,467 --> 00:35:36,428 మమ్మల్ని వెతకలేకపోయారు. ఇంటికి వెళ్ళండి. సురక్షితంగా ఉండండి. 423 00:35:36,512 --> 00:35:40,140 దేవుడా, నాన్నా. నోరు మూసుకుని వెళ్దాం పదండి! 424 00:35:42,267 --> 00:35:44,770 -నేనామెని తీసుకు వస్తాను. -ఆ. నువ్వు కాదు. 425 00:35:44,853 --> 00:35:45,979 ఆమెకి భయం వేస్తోంది. 426 00:35:46,063 --> 00:35:48,357 మనం ఒక గుంపులా వెళ్తాము లేదా అసలు వెళ్ళనే వెళ్ళము. 427 00:35:49,191 --> 00:35:50,859 వెళ్లి కూర్చో. 428 00:36:09,753 --> 00:36:10,796 డీనా. 429 00:36:28,272 --> 00:36:31,608 డీనా. డీనా, ఒక్కదానివే వెళ్ళడం సురక్షితం కాదు. 430 00:36:34,236 --> 00:36:35,445 డీనా. డీనా. 431 00:36:43,495 --> 00:36:44,788 ఇక్కడే ఉండు. 432 00:36:47,291 --> 00:36:49,376 బాత్రూంలోకి వెళ్లి తలుపు గడియ వేసుకో. 433 00:37:12,733 --> 00:37:15,235 చూడు ఏం చేసావో! ఇలా చేయడానికి నువ్వెవరు? 434 00:37:15,319 --> 00:37:16,403 నువ్వెవరు? 435 00:37:17,196 --> 00:37:18,780 రా. 436 00:37:18,864 --> 00:37:20,657 ఆపు. ఆపు! ఆపు! 437 00:37:22,242 --> 00:37:24,661 ఆపు. ఇలా ఎందుకు చేస్తున్నావు? 438 00:37:29,082 --> 00:37:30,876 -ఆలీ! -నువ్వెవరు? 439 00:37:30,959 --> 00:37:32,836 -అక్కడి నుంచి వెళ్ళు! కదులు! -అతను నన్ను షూట్ చెయ్యలేడు. 440 00:37:34,379 --> 00:37:35,380 అతను నన్ను షూట్ చెయ్యలేడు. 441 00:37:37,925 --> 00:37:39,801 పదండి వెళ్దాం. పరుగెత్తండి. 442 00:37:46,475 --> 00:37:48,435 అతని మనుషులు చాలా మంది వస్తున్నారని చెప్పగలను. 443 00:37:59,446 --> 00:38:00,864 మీరు తొందరగా రండి. 444 00:38:01,490 --> 00:38:03,700 -చార్లీ, కిందకి ఉండు! -పోలీసులు వస్తున్నారు. 445 00:38:04,493 --> 00:38:06,620 బాబు, ఇప్పుడు మనం భయపడాల్సింది పోలీసులకే. 446 00:38:24,513 --> 00:38:26,557 ఇప్పుడు మనమేం చేద్దాం? 447 00:38:26,640 --> 00:38:28,725 వాళ్ళ నుంచి పారిపోదాం. 448 00:38:34,231 --> 00:38:35,691 -అందరూ. -ఇలా రండి. 449 00:38:59,756 --> 00:39:02,259 -అబ్బా. ఇక్కడ. -అది నాకివ్వు. 450 00:39:03,218 --> 00:39:06,763 -పదండి. పదండి. -రండి. 451 00:39:07,931 --> 00:39:08,932 అబ్బా! 452 00:39:11,059 --> 00:39:12,728 నేను తెరిచాను. నాన్నా. 453 00:39:19,985 --> 00:39:21,653 అమ్మా, నాన్నా. రండి. 454 00:39:36,168 --> 00:39:38,212 వెళ్లి వాళ్ళని వెతుకు! 455 00:39:41,256 --> 00:39:43,300 -ఆగండి, వెనక్కి, వెనక్కి రండి! -ఛ. 456 00:39:47,596 --> 00:39:48,597 వెళ్ళు. 457 00:39:50,349 --> 00:39:51,350 వెళ్ళు. 458 00:40:06,323 --> 00:40:07,324 వెళ్ళు. 459 00:40:07,407 --> 00:40:08,492 పదండి. వెళ్దాం. 460 00:40:15,874 --> 00:40:17,084 ఆగండి. ఇక్కడ, ఇక్కడ. 461 00:40:42,025 --> 00:40:43,610 రండి. రండి. 462 00:42:09,029 --> 00:42:11,031 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి