1 00:00:06,006 --> 00:00:07,174 ఎపిసోడ్ 1 "లైట్ అవుట్" 2 00:00:07,257 --> 00:00:08,926 రూపర్ట్ వాయట్ దర్శకత్వం, నీల్ క్రాస్ మరియు టామ్ బిస్సెల్ టివి కోసం రచించారు 3 00:00:09,009 --> 00:00:12,971 ఒక నవలలో పేజీని స్క్రీన్ మీదికి మార్చే ప్రక్రియ... 4 00:00:13,055 --> 00:00:14,056 నీల్ క్రాస్ రచయిత / ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 5 00:00:14,139 --> 00:00:16,015 ...ప్రధానంగా, ఒక పరిణామం లాంటిది. 6 00:00:16,099 --> 00:00:21,980 నవల ఇతివృత్తాన్ని వీలైనంత వరకూ కథాంశంలో చొప్పించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. 7 00:00:22,064 --> 00:00:25,734 -ఫోన్లు వాడకూడదు. -ఇదంతా ఆ జిమ్ జోన్స్ చెప్పే చెత్తలా ఉంది! 8 00:00:26,568 --> 00:00:29,863 పాల్ థరో రాసింది మొత్తం వదలకుండా చదివాననే అనుకుంటున్నాను. 9 00:00:29,947 --> 00:00:34,535 నా జీవితంలో అతనో ముఖ్యమైన భాగంగా ఉన్నారు. 10 00:00:34,618 --> 00:00:38,705 నేను కథలు రాసే క్రమంలో అతని శైలిని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. 11 00:00:38,789 --> 00:00:43,252 కాబట్టి అలాంటి విస్తృతమైన కథనాన్ని ఒక టెలివిజన్ షోలో చూపించే ప్రక్రియ 12 00:00:43,335 --> 00:00:45,838 ఎలా ఉంటుందా అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. 13 00:00:47,256 --> 00:00:50,467 నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ పుస్తకాన్ని తీసుకుని... 14 00:00:50,551 --> 00:00:51,635 పాల్ థరో రచయిత / ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 15 00:00:51,718 --> 00:00:52,970 ...ఈ సందర్భంలో నీల్ క్రాస్, ఏమన్నారంటే, 16 00:00:53,053 --> 00:00:55,347 "నేను ఈ పుస్తకం స్ఫూర్తిని కాపాడాలని అనుకుంటున్నాను. 17 00:00:55,430 --> 00:00:58,976 అదే ఆలీ, అదే చార్లీ, కాకపోతే 40 ఏళ్ళ తర్వాత, అంతే తేడా." 18 00:00:59,601 --> 00:01:04,022 కంప్యూటర్లు, సర్క్యూట్ బోర్డులు, సిమ్ కార్డు పోర్టులు. అన్నిట్లో బంగారం ఉంటుంది. 19 00:01:04,605 --> 00:01:07,901 నీల్ పనితనం ఎలా ఉంటుందో చూసిన వెంటనే, దాన్ని నేను చిత్రీకరించగలను అనిపించింది. 20 00:01:07,985 --> 00:01:08,986 రూపర్ట్ వాయట్ డైరెక్టర్ / ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 21 00:01:09,069 --> 00:01:10,320 కెమెరా ఎంతవరకూ వెళ్ళగలదో చూశాను. 22 00:01:10,404 --> 00:01:12,948 నేను ఎక్కడైతే అవసరమని భావించానో, సరిగ్గా అక్కడే అతను సీన్లలోకి వచ్చాడు. 23 00:01:13,031 --> 00:01:15,951 సినిమా కథను అద్భుతంగా తెరకెక్కించగల వ్యక్తి. 24 00:01:16,034 --> 00:01:17,035 మొదటి రెండు ఎపిసోడ్లలో... 25 00:01:17,119 --> 00:01:18,120 జస్టిన్ థరో ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ / ఆలీ ఫాక్స్ పాత్రధారుడు 26 00:01:18,203 --> 00:01:22,332 ...రూపర్ట్ నిజంగా ఒక కవితాత్మక సినిమా లుక్ అందించారు. 27 00:01:23,292 --> 00:01:24,376 అతను ఒక అద్భుతమైన... 28 00:01:24,459 --> 00:01:25,460 మెలిస్సా జార్జ్ మార్గో ఫాక్స్ పాత్రధారి 29 00:01:25,544 --> 00:01:28,422 ...సింగిల్ షాట్ చిత్రించారు, అది అలా పోతూ పోతూ, 30 00:01:28,505 --> 00:01:31,466 బోలెడన్ని యాక్షన్ సన్నివేశాలతో చివరికి ఆలీ దగ్గర ఆగుతుంది. 31 00:01:31,550 --> 00:01:32,843 అది చాలా అందంగా ఉంది. 32 00:01:33,760 --> 00:01:34,761 అతను నా జుట్టుని... 33 00:01:34,845 --> 00:01:35,846 లోగన్ పోలిష్ డీనా ఫాక్స్ పాత్రధారి 34 00:01:35,929 --> 00:01:37,848 ...చాలా అందంగా తీర్చిదిద్దారు. 35 00:01:37,931 --> 00:01:40,392 "మీ అమ్మ కట్ చేస్తే ఎంత సహజంగా ఉంటుందో, మనం కూడా అలాగే చేయాలి" అని అన్నారు. 36 00:01:40,475 --> 00:01:42,311 మీరు మాతో ఇలా ఎందుకు చేస్తున్నారు? 37 00:01:42,394 --> 00:01:45,856 మనం చూస్తున్న కుటుంబంలో ఎన్నో రహస్యాలున్నాయి, 38 00:01:45,939 --> 00:01:52,154 సమస్యలున్నాయి, అయితే ఆ ఫ్యామిలీ డ్రామాలోకి మరింత లోతుగా వెళ్ళే బదులు... 39 00:01:52,237 --> 00:01:53,530 మనం దాన్ని చెల్లాచెదరు చేసేస్తాం. 40 00:01:53,614 --> 00:01:56,200 ఆ తర్వాత జరిగే సన్నివేశాల్లో, 41 00:01:56,283 --> 00:02:00,704 "ఇప్పుడు ఎక్కడికి వెళతారు? ఏం చేస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు?" అనుకునేలా ఉంటాయి.