1 00:00:12,221 --> 00:00:15,061 వావ్. 1950ల నాటి నిఘా పరికరాలు చాలా బాగున్నాయి. 2 00:00:18,268 --> 00:00:21,768 చాలా వేలి ముద్రలు ఉన్నాయి, కానీ ఈ పుస్తకాన్ని మాత్రం ఎవ్వరూ కొనలేదు. 3 00:00:22,689 --> 00:00:24,529 జనాలు ఈ ప్రదేశాన్బి గ్రంథాలయంలా భావిస్తారు. 4 00:00:24,608 --> 00:00:28,488 మనం కలిబెట్టే పనిని ఆపుదామా? ఫ్రాంక్ ఏ క్షణమైనా రావచ్చు. 5 00:00:29,363 --> 00:00:33,163 కానుకగా ఏ కాఫీ టేబుల్ పుస్తకం తీసుకోవాలో అని ఇద్దరు వినియోగదారులు గొడవపడుతున్నారు. 6 00:00:33,242 --> 00:00:35,702 ఆధునిక కళ గురించి ఒక పుస్తకాన్ని, ఆర్కిటెక్చర్ గురించి 7 00:00:35,786 --> 00:00:39,326 మరోదాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. కానీ వాళ్లు ఎలా నిర్ణయిస్తారు? 8 00:00:39,414 --> 00:00:41,044 కర్టిస్, ఇక ఆపేయ్. 9 00:00:42,626 --> 00:00:44,996 నేను ఈ కవితని ఒక వెయ్యి సార్లు చదివి ఉంటా, 10 00:00:45,087 --> 00:00:48,217 గూఢాచారి ట్యాక్సీ డ్రైవర్ గురించి ఇక్కడ అస్సలు ప్రస్తావనే లేదు. 11 00:00:48,298 --> 00:00:50,878 నాకు అర్థమవ్వడం లేదు. ఫ్రాంక్, కవిత నుండి విడుదలయ్యాడు, 12 00:00:50,968 --> 00:00:53,718 -కానీ ఇందులో అది ఎందుకు లేదు? -ఎందుకంటే ఒక గూఢాచారి, 13 00:00:53,804 --> 00:00:55,394 తాను గూఢాచారి అని చెప్పడు కాబట్టి. 14 00:00:55,472 --> 00:00:58,682 ఇవి కనబడట్లేదని అతను గ్రహించేలోపు మనం వీటిని వాటి స్థానంలో పెట్టేయాలి. 15 00:00:58,767 --> 00:01:00,977 అసలు వీటిని మనం తీసుండనే కూడదు. 16 00:01:01,061 --> 00:01:03,481 ఫ్రాంక్ ఎప్పుడూ అక్కడే ఉంటాడు కదా, మనం ఎలా పెట్టగలం? 17 00:01:04,522 --> 00:01:05,522 ఆ విషయం నాకు వదిలేయండి. 18 00:01:07,192 --> 00:01:08,192 నా దగ్గర ఒక ఉపాయం ఉంది. 19 00:01:15,492 --> 00:01:17,202 ఫ్రాంక్. హేయ్. 20 00:01:18,579 --> 00:01:19,579 శుభోదయం, రూబెన్. 21 00:01:20,539 --> 00:01:22,709 చాలా త్వరగా లేచావు. సరిగ్గా నిద్రపోయావా? 22 00:01:22,791 --> 00:01:24,211 నాకు బాగానే నిద్రపట్టింది. 23 00:01:25,127 --> 00:01:29,417 నాకు బాగా మెలకువ రావాలంటే, ఉదయాన్నే అలా నడిచి వస్తాను. 24 00:01:31,800 --> 00:01:33,180 నువ్వూ అదే చేయి. ట్యాక్సీని నేను చూసుకుంటా. 25 00:01:33,260 --> 00:01:34,760 దాని వల్ల లాభం లేదులే. 26 00:01:35,345 --> 00:01:37,845 ఎవరో నా ట్యాక్సీలోకి చొరబడి నా వస్తువులను దొంగలించారు. 27 00:01:38,682 --> 00:01:39,682 అయ్యయ్యో. 28 00:01:39,766 --> 00:01:41,556 -ఏం దొంగలించారు? -ఒక సంచిని. 29 00:01:41,643 --> 00:01:43,443 సంచినా. అది దారుణమైన విషయం. 30 00:01:44,396 --> 00:01:46,856 -ఆ సంచిలో ఏమున్నాయి? -కొన్ని బట్టలున్నాయి, అంతే. 31 00:01:46,940 --> 00:01:49,650 అయినా, అసలు దాన్ని వాళ్ళు ఎప్పుడు దొంగలించారో అర్థంకావడం లేదు. 32 00:01:49,735 --> 00:01:51,855 ట్యాక్సీని నేను ఓ కంట కనిపెట్టుకొనే ఉన్నాను. 33 00:01:52,321 --> 00:01:55,491 అవును, అది వింతగా ఉంది. మామూలుగా ఈ సందులో అలాంటివి జరగవు. 34 00:01:57,367 --> 00:01:58,367 అదేమంత పెద్ద విషయం కాదులే. 35 00:02:01,121 --> 00:02:03,711 అయితే, ఇక నేను వెళ్లి బడికి తయారవుతా. 36 00:02:03,790 --> 00:02:04,880 కాస్త జాగ్రత్తగా ఉండు. 37 00:02:06,793 --> 00:02:09,383 ఈ సంధు నువ్వు అనుకున్నంత సురక్షితం కాదనుకుంటా. 38 00:02:10,672 --> 00:02:11,672 తప్పకుండా. 39 00:02:25,395 --> 00:02:30,105 ఘోస్ట్ రైటర్ 40 00:02:31,985 --> 00:02:35,275 వినండి, అతను ఆ సంచిలో కొన్ని బట్టలున్నాయని అబద్దమాడాడు. 41 00:02:35,364 --> 00:02:38,744 ఏదేమైనా, అతనికి మన మీద అనుమానం లేదని నేను బల్ల గుద్ది చెప్పగలను. 42 00:02:41,495 --> 00:02:42,495 ఏంటి? 43 00:02:43,622 --> 00:02:45,502 రూబెన్, అతనొక గూఢాచారి. 44 00:02:45,582 --> 00:02:48,592 అతనొక దారుణమైన గూఢాచారి అయ్యుంటే తప్ప, ఇంకెవరు దొంగలించారు అని అతను అనుకుంటాడు? 45 00:02:48,669 --> 00:02:50,749 అది నిజమే. ఇప్పుడు బల్ల గుద్ది చెప్పలేను. 46 00:02:51,171 --> 00:02:53,301 మరి నువ్వు సంచిని ట్యాక్సీలో పెట్టేయలేదా? 47 00:02:53,382 --> 00:02:55,382 ఎలా పెట్టను? అతను అక్కడే కాచుకొని కూర్చున్నాడు. 48 00:02:57,177 --> 00:02:59,507 అయ్యో. దాన్ని వెతుక్కుంటూ అతను వస్తే? 49 00:03:04,726 --> 00:03:06,896 -వద్దు. నాకు ఇది ఇవ్వవద్దు. -నా వైపు చూడకు. 50 00:03:06,979 --> 00:03:10,519 నేను తీసుకుంటాలే. శాంతించండి. మనం దీన్ని ట్యాక్సీలో పెట్టేసేంత వరకు 51 00:03:10,607 --> 00:03:12,477 ఫ్రాంక్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. 52 00:03:18,657 --> 00:03:19,657 చక్కని పనితీరును కనబర్చావు, రూబెన్. 53 00:03:21,577 --> 00:03:25,037 సరే, నేను వెంటనే వచ్చేస్తాను. దయచేసి తదుపరి అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టండి. 54 00:03:28,375 --> 00:03:31,375 -నీకు ఏ గ్రేడ్ వచ్చింది? -ఏ ప్లస్. 55 00:03:31,879 --> 00:03:35,299 -కానీ అతను నిన్ను మెచ్చుకోలేదు. -ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకు? 56 00:03:36,383 --> 00:03:40,263 -నీకు ఏ గ్రేడ్ వచ్చింది? -నాకు ఏ వచ్చింది. ఇది వింతగా ఉంది. 57 00:03:40,888 --> 00:03:42,058 సాధారణంగా జనాలు సంతోషిస్తారు. 58 00:03:42,139 --> 00:03:45,389 ఒకవేళ అర్హత ఉంటేనే. నాకు ఎప్పుడూ ఈ క్లాస్ లో బీ మాత్రమే వచ్చేది. 59 00:03:45,475 --> 00:03:46,475 అయితే? 60 00:03:46,560 --> 00:03:50,060 అయితే, అతనికి మా అమ్మ అంటే ఇష్టం కనుక నన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు అనుకుంటా. 61 00:03:51,064 --> 00:03:53,324 నువ్వు కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా నీకనిపించడం లేదా? 62 00:03:54,818 --> 00:03:57,108 అవును. నువ్వు చెప్పిందే నిజం కావచ్చు. 63 00:03:58,155 --> 00:03:59,485 నేననేది నిజం కాకపోతేనే. 64 00:04:14,796 --> 00:04:15,796 లయానా సెక్రెటరీ పదవి కోసం 65 00:04:16,507 --> 00:04:18,837 -బాసూ, ఏం చేస్తున్నావు? -నా నేస్తానికి సాయపడుతున్నాను. 66 00:04:18,926 --> 00:04:20,886 బాస్కెట్ బాల్ జట్టును నాశనం చేయాలనుకొనే నేస్తానికా? 67 00:04:20,969 --> 00:04:23,599 ఆ ప్రసంగంలో షెవాన్ చెప్పినదానితో నేను ఏకీభవించడం లేదు, 68 00:04:23,680 --> 00:04:26,020 కానీ తన పోస్టర్లను నాశనం చేయడం దీనికి పరిష్కారం కాదు. 69 00:04:26,099 --> 00:04:29,139 -జనాలకి చాలా కోపం వచ్చింది. -దీన్ని ఎవరు పీకేశారో నువ్వు చూశావా? 70 00:04:29,228 --> 00:04:30,768 లేదు, గురూ. 71 00:04:30,854 --> 00:04:32,694 ఇక వెళ్తాను. బస్సు మిస్ అయిపోతుంది. ఉంటాను. 72 00:04:36,693 --> 00:04:37,693 షెవాన్ అధ్యక్ష పదవికి 73 00:04:38,862 --> 00:04:40,412 డౌన్ టౌన్ కమ్యూనిటీ ఈవెంట్లు 74 00:04:41,532 --> 00:04:44,242 మరి? మనం అమ్మాయిల కాలక్షేపానికి ఏం చేయబోతున్నాం? 75 00:04:45,577 --> 00:04:49,207 అమ్మా, నన్ను మన్నించు, చాలా బిజీగా ఉండటం వలన దాని గురించి మర్చిపోయాను. 76 00:04:49,289 --> 00:04:52,209 పర్వాలేదులే. ఏదైనా మంచిది ఆలోచిద్దాం. నీ మనస్సులో ఏమైనా ఉందా? 77 00:04:52,292 --> 00:04:53,212 కవితలు చదవటం 78 00:04:54,169 --> 00:04:56,589 నిజానికి, మనం తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. 79 00:04:56,672 --> 00:04:58,882 అవునా? చెప్పు మరి. 80 00:04:58,966 --> 00:05:02,676 ఆ కవి, క్వామే అలెగ్జాండర్, డౌన్ టౌన్ లోని ఒక కాఫీ హౌజ్ లో ఒక కవిత చదువుతున్నాడు. 81 00:05:02,761 --> 00:05:04,471 ఓహ్, అది చాలా మంచి విషయం. అదెక్కడ ఉందో నాకు తెలుసు. 82 00:05:05,138 --> 00:05:07,308 అది నీకు ఇష్టమైన కేఫ్ ఏంజలినీస్ దగ్గర. 83 00:05:08,392 --> 00:05:09,482 అక్కడి రొయ్యల వేపుడు చాలా బాగుంటుంది. 84 00:05:09,560 --> 00:05:11,270 సరే, నాకు సమ్మతమే. వెళ్లి తయారయి రా. 85 00:05:18,485 --> 00:05:21,405 మనిద్దరమూ కాస్తంత సమయం ఏకాంతంగా గడపగలగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 86 00:05:21,488 --> 00:05:22,488 కేవలం మనిద్దరమే. 87 00:05:25,659 --> 00:05:26,739 ఇంకా నీ మిత్రులు కూడా. 88 00:05:28,412 --> 00:05:29,452 రూబెన్, షెవాన్! 89 00:05:33,375 --> 00:05:35,415 నేను మిమ్మల్ని ఇక ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, 90 00:05:35,502 --> 00:05:37,802 ఆ తర్వాత ప్రేక్షకులు అడుగుతారు. 91 00:05:37,880 --> 00:05:41,380 ఒక రచయిత విషయంలో అతి కష్టమైన విషయం ఏమిటి? 92 00:05:42,259 --> 00:05:43,259 మొదలుపెట్టడం. 93 00:05:43,343 --> 00:05:44,933 నిజానికి, ముగించడం. 94 00:05:46,346 --> 00:05:48,386 అంటే, ఆలోచించి చూస్తే, మొత్తం కష్టమనే అనిపిస్తుంది. 95 00:05:48,473 --> 00:05:52,313 పచ్చి నిజం. ఇక ప్రేక్షకుల నుండి ప్రశ్నలను చూద్దాం. 96 00:05:52,895 --> 00:05:54,015 అడగండి. 97 00:05:54,104 --> 00:05:55,314 క్వామే, హాయ్. 98 00:05:55,397 --> 00:05:59,277 నాకు మీ కవిత, "ట్యాక్సీ డ్రైవర్ మీద కవిత" నచ్చింది. దాని గురించి మరింత చెప్పగలరా? 99 00:05:59,359 --> 00:06:03,109 నిజానికి నేను అది నా అభిమాన రచయిత అయిన, మేసన్ బ్రిగ్స్ కి నివాళిగా దాన్ని రాశాను. 100 00:06:03,655 --> 00:06:07,195 మేసన్ బ్రిగ్స్. మనం స్పార్కిల్ లో చూసిన పుస్తకానికి అతనే రచయిత. 101 00:06:07,659 --> 00:06:11,329 మేసన్ బ్రిగ్స్. అతను 1950లలో గూఢాచారి కథలు రాసేవాడు కదా? 102 00:06:11,413 --> 00:06:13,253 అవును. కవితలోని ట్యాక్సీ డ్రైవర్, 103 00:06:13,332 --> 00:06:15,382 పుస్తకాలలోని ఒకానొక పాత్ర అన్నమాట. 104 00:06:15,834 --> 00:06:18,504 డిటెక్టివ్, ఓవెన్ క్విన్ కి అతని కేసులలో తను సహాయపడుతుంటాడు. 105 00:06:18,587 --> 00:06:20,257 అతనికి సొంతంగా ఒక కవిత ఉండాలని నాకు అనిపించింది. 106 00:06:20,923 --> 00:06:22,593 అవును, మూడవ వరుసలో ఉన్నమీరు. 107 00:06:23,675 --> 00:06:26,465 హాయ్. మన్నించాలి. అదే కవిత గురించి అడుగుతున్నా. 108 00:06:26,553 --> 00:06:30,353 "ఆ కిటికీలోని ఎర్రని గౌను" అనే వాక్యానికి అర్థం ఏమిటి? 109 00:06:31,308 --> 00:06:35,768 కవితలో, ఒక్కోసారి అర్థం కోసం మీరు పదాల లోలోతులలోకి వెళ్ళాలి. 110 00:06:36,647 --> 00:06:38,147 ఒక్కోసారి గౌను అంటే గౌను కాదు. 111 00:06:38,232 --> 00:06:41,282 ఈ సందర్భంలో, ఇది ఒక రెస్టారెంట్ లోని ఎర్రని టేబుల్ క్లాత్ అన్నమాట. 112 00:06:41,360 --> 00:06:45,360 నేరుగా మేసన్ పుస్తకాల నుండే నేను ప్రాంతాలను తీసుకున్నాను. 113 00:06:45,447 --> 00:06:47,567 -మీరు వాటిని చదవాలి. -తప్పకుండా చదువుతాం. 114 00:06:48,742 --> 00:06:53,042 అదే కవిత మీద మరో ప్రశ్న. ఫ్రాంక్... అదే, ఆ ట్యాక్సీ డ్రైవర్, 115 00:06:53,121 --> 00:06:55,251 అతను మంచివాడా, చెడ్డవాడా? 116 00:06:55,332 --> 00:06:58,712 మేసన్ బ్రిగ్స్ ప్రపంచంలో మంచి వాళ్లు, చెడ్డ వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. 117 00:06:58,794 --> 00:07:01,094 వివిధ కారణాల కోసం, జనాలు వివిధ పనులను చేస్తుంటారు, అంతే. 118 00:07:01,171 --> 00:07:02,761 అంటే, కళలో లాగా, 119 00:07:02,840 --> 00:07:05,970 అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది. అదంతా దృష్టి కోణం మీద ఆధారపడుంటుంది. 120 00:07:06,051 --> 00:07:09,141 మీరు విషయాలను ఎలా చూస్తారనే దాని బట్టి. ఇది మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందా? 121 00:07:10,472 --> 00:07:12,682 లేదు కానీ, ధన్యవాదాలు. 122 00:07:13,684 --> 00:07:16,904 సరే, ఇక కొనసాగిద్దాం... మూడవ వరుసలో ఉన్న మీరు. 123 00:07:18,105 --> 00:07:20,015 అయితే, ఫ్రాంక్ కవిత నుండి వచ్చాడు, 124 00:07:20,107 --> 00:07:22,987 కానీ అతను అనేక మేసన్ బ్రిగ్స్ పుస్తకాలలోని వాడు కూడా. 125 00:07:23,068 --> 00:07:25,318 అతను మంచివాడో, చెడ్డవాడో మనకి తెలీదు. 126 00:07:27,573 --> 00:07:28,913 కానీ మనకి ఒక్క విషయం తెలుసు. 127 00:07:31,076 --> 00:07:32,076 అతను వెళ్లిపోయాడు. 128 00:07:35,205 --> 00:07:37,035 రూబెన్, షెవాన్ మంచిగా ఉన్నారు. 129 00:07:37,124 --> 00:07:39,464 కర్టిస్ తో, అతని మిత్రులతో నువ్వు గడపడం నాకు ఆనందం కలిగిస్తోంది. 130 00:07:39,543 --> 00:07:41,423 వాళ్లు నాకు కూడా మిత్రులే, అమ్మా. 131 00:07:41,503 --> 00:07:43,763 తెలుసు, నాకు తెలుసు. వాళ్లు నీ కంటే పెద్ద కదా అని అన్నాను. 132 00:07:43,839 --> 00:07:47,009 వాళ్ళు అంత పెద్ద వాళ్ళేమీ కాదు. ఇంకా, నా వయస్సుకు నాకు పరిపక్వత ఎక్కువ. 133 00:07:47,092 --> 00:07:50,512 అవునులే. ఆ కవిత గురించి మీరందరూ చాలా ప్రశ్నలు ఆడిగారు. 134 00:07:50,596 --> 00:07:51,966 ఎందుకు? 135 00:07:52,055 --> 00:07:55,845 ఏమీ లేదు. మా అందరికీ, అది బాగా నచ్చింది. 136 00:07:55,934 --> 00:07:59,024 అది మేసన్ బ్రిగ్స్ పుస్తకాల నుండి స్ఫూర్తిగా తీసుకోబడిందని నాకు తెలీదు. 137 00:07:59,104 --> 00:08:01,024 మనిద్దరికీ కూడా. 138 00:08:01,106 --> 00:08:03,226 నేను వాటిని చదువుతాను అనుకుంటా. ఈ రాత్రి నుండే. 139 00:08:03,317 --> 00:08:05,897 అవి నిజంగా బాగుంటాయి. కానీ నాకు ఒకింత ఆశ్చర్యంగా ఉంది. 140 00:08:05,986 --> 00:08:09,156 -నీకు మిస్టరీలంటే ఇష్టమని నాకు తెలీదు. -అవంటే నాకు ప్రాణం. 141 00:08:09,239 --> 00:08:11,529 -వాటిని నేను చాలా బాగా పరిష్కరిస్తాను. -అవునా? 142 00:08:12,159 --> 00:08:14,079 మరి, ఏం బాగుంటుంది? 143 00:08:14,578 --> 00:08:17,578 అసలు మెనూను ఎందుకు చూస్తున్నావు? నీకు రొయ్యల వేపుడే కదా కావలసింది. 144 00:08:17,664 --> 00:08:18,834 అది చాలా బాగుంటుంది. 145 00:08:18,916 --> 00:08:20,576 మీరు మెనూను చూశారా? 146 00:08:20,667 --> 00:08:22,707 పాస్తా స్పెషల్ గురించి చెప్పండి. 147 00:08:22,794 --> 00:08:25,964 ఈరాత్రికి మిక్స్డ్ పాస్తా ఉంది. అందులో చికెన్, 148 00:08:26,048 --> 00:08:28,928 మటన్, చేపలు ఇంకా రొయ్యలు ఉంటాయి. 149 00:08:29,009 --> 00:08:30,679 -బాగుంది. నాకు అదే తీసుకు రండి. -అలాగే. 150 00:08:30,761 --> 00:08:32,101 డోనా? ఎప్పుడూ తీసుకొనేదే కదా? 151 00:08:32,679 --> 00:08:34,259 సీ=2 2=ఎస్ 152 00:08:34,347 --> 00:08:35,807 డోనా? 153 00:08:36,517 --> 00:08:38,557 మన్నించాలి. నేను ఒకటి పారేసుకున్నాను. 154 00:08:38,644 --> 00:08:40,774 నాకు సూప్ తీసుకురండి. 155 00:08:40,854 --> 00:08:43,074 ఏంటి? ఇక్కడ రొయ్యల వేపుడు బాగుంటుందని అన్నావు కదా. 156 00:08:43,941 --> 00:08:46,191 అవును, కానీ దానికి చాలా సమయం పడుతుంది. 157 00:08:46,610 --> 00:08:49,780 డోనా, మనకి తొందరేమీ లేదు. రొయ్యల వేపుడే తీసుకో. నీకు అదంటే చాలా ఇష్టం. 158 00:08:50,364 --> 00:08:53,874 నాకు తెలుసు. కానీ ఇప్పుడు దాని మీద నాకంత ఇష్టం లేదులే. 159 00:08:53,951 --> 00:08:55,331 నాకు ఆ సూప్ తాగాలని చాలా ఉంది. 160 00:08:57,454 --> 00:08:58,464 సూప్. 161 00:09:06,755 --> 00:09:09,465 సీ రెండుకు సమానం. రెండు ఎస్ కి సమానం. 162 00:09:10,217 --> 00:09:12,387 ఘోస్ట్ రైటర్ ఇప్పుడు గణిత ఈక్వేషన్లను ఇస్తోందా? 163 00:09:12,469 --> 00:09:13,759 దానర్థం ఏంటో నాకు తెలియడం లేదు. 164 00:09:13,846 --> 00:09:16,676 మనం కనుక్కుంటాములే. ఈలోపు, నేను మేసన్ బ్రిగ్స్ గురించి పరిశోధిస్తున్నా. 165 00:09:16,765 --> 00:09:20,635 అతని పేరు రావడం ఇది మూడవ సారి. అంటే అతని ప్రమేయం ఉండుంటుంది. 166 00:09:20,727 --> 00:09:23,477 ఈ కథనం ప్రకారం, "మేసన్ బ్రిగ్స్ ఆరిజోనాలో నివసించేవాడు, 167 00:09:23,564 --> 00:09:26,824 1950ల నుండి 1960ల దాకా డిటెక్టివ్ కల్పిత కథలని రాసేవాడు." 168 00:09:26,900 --> 00:09:30,240 ఆ తర్వాత, అతను అదృశ్యమైపోయాడు, అస్సలు రాయడమే మానేశాడు. 169 00:09:30,320 --> 00:09:32,110 ఇదేదో తేడాగా ఉందే. 170 00:09:32,197 --> 00:09:35,027 ఇదంతా చాలా ఆసక్తికరంగానే ఉంది, కానీ మనం ఫ్రాంక్ జాడని కనిపెట్టాలి. 171 00:09:35,117 --> 00:09:36,987 కానీ ఎలా? 172 00:09:44,835 --> 00:09:47,045 రూబెన్? ఏంటిది? 173 00:09:48,255 --> 00:09:49,455 ఇది... ఏమీలేదులే. 174 00:09:51,133 --> 00:09:53,643 నా నుండి తక్కువ మార్కులని దాచాలని ప్రయత్నిస్తున్నావా? 175 00:09:56,680 --> 00:10:00,560 నీకు ఏ వచ్చింది. దాన్ని ఎందుకు ఇలా మడిచేశావు? 176 00:10:01,518 --> 00:10:04,098 మొన్న ఇక్కడికి మిస్టర్ సాండర్స్ రావడం చూశాను. 177 00:10:04,188 --> 00:10:07,568 అతనికి నువ్వంటే ఇష్టం కనుక నన్ను ప్రత్యేకంగా చూశాడని నా అభిప్రాయం. 178 00:10:09,860 --> 00:10:13,410 అది బయటకు చెప్పడం కాస్తంత పిచ్చిగా ఉంది. 179 00:10:13,488 --> 00:10:16,488 నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడని నాకనిపించడం లేదు. 180 00:10:18,577 --> 00:10:22,617 కానీ ఒక సంగీత కచేరీకి వెళ్దామా అని అడగడానికి మిస్టర్ సాండర్స్ వచ్చాడనుకో. 181 00:10:22,706 --> 00:10:23,706 అతను నిన్ను డేట్ కి రమన్నాడా? 182 00:10:23,790 --> 00:10:26,170 కాదు, కాదు. అది డేట్ కాదు. మేము ఎప్పట్నుంచో స్నేహితులం, 183 00:10:26,251 --> 00:10:29,091 ఆ కచేరీ చేసేది, మా చిన్నప్పట్నుంచీ మాకు ఇష్టమైన వాయిద్య బృందమే. 184 00:10:29,171 --> 00:10:31,921 వింతగా ఉంది. కానీ పర్వాలేదులే. 185 00:10:33,175 --> 00:10:35,835 అయితే, నన్ను అతను ప్రత్యేకంగా చూడటం లేదంటావా? 186 00:10:37,054 --> 00:10:41,184 లేదు, నీలో కష్టపడే గుణం ఉంది, ఇంకా నువ్వు తెలివైన వాడివి కూడా. 187 00:10:42,809 --> 00:10:43,809 ధన్యవాదాలు, అమ్మా. 188 00:10:45,938 --> 00:10:47,268 ఏ. 189 00:10:47,356 --> 00:10:48,566 వావ్. 190 00:10:50,817 --> 00:10:53,107 హేయ్, బాసూ. బడి వేళలు అయ్యాక, బాస్కెట్ బాల్ ఆడదామా? 191 00:10:53,195 --> 00:10:56,365 లేదు. మన్నించు. దీన్ని కాసేపు పట్టుకుంటావా? ధన్యవాదాలు. 192 00:11:00,953 --> 00:11:02,453 -ధన్యవాదాలు, బాసూ. -పర్వాలేదు. 193 00:11:02,538 --> 00:11:03,958 -మళ్లీ కలుస్తాను. -ఉంటాను. 194 00:11:09,086 --> 00:11:13,416 ఇక్కడున్నారా. శుభ వార్త. ఘోస్ట్ రైటర్ ఆధారాన్ని నేను కనిపెట్టేశాను అనుకుంటా. 195 00:11:13,507 --> 00:11:14,837 నీకు గణితం పడదని అనుకున్నానే. 196 00:11:14,925 --> 00:11:17,965 అది గణిత ఈక్వేషన్ కాదు. అది కోడ్ లాంటిది అనుకుంటా. 197 00:11:18,053 --> 00:11:20,893 ఫ్రాంక్ గూఢాచారి కనుక, అదేంటో అతను మనకి చెప్పగలడు అనుకుంటా. 198 00:11:21,390 --> 00:11:23,480 అద్భుతం. అతను మనకు దొరికినప్పుడు, మనం అతడిని అడగవచ్చు. 199 00:11:23,559 --> 00:11:25,099 ఆ విషయంలో నా దగ్గరో ఉపాయం ఉంది. 200 00:11:25,185 --> 00:11:27,975 ఫ్రాంక్ ని కనిపెట్టాలంటే, అతని మార్గాన్ని మనం అనుసరించాలనుకుంటా. 201 00:11:28,063 --> 00:11:29,273 ఏ మార్గం? 202 00:11:29,356 --> 00:11:32,026 ప్రతీరోజు ఫ్రాంక్ ఏం చూస్తాడో దాన్ని ఆ కవిత వివరిస్తోంది. 203 00:11:32,109 --> 00:11:34,359 కవిత నుంచి వచ్చాడని అతనికి తెలీదు కనుక, ఆ ప్రదేశాలన్నింటికీ 204 00:11:34,444 --> 00:11:35,654 తిరగాలని అతను ప్రయత్నిస్తుంటాడేమో. 205 00:11:35,737 --> 00:11:36,737 క్వామే అలెగ్జాండర్ రచించిన ట్యాక్సీ డ్రైవర్ మీద కవిత 206 00:11:36,822 --> 00:11:38,822 కానీ ఈ కవిత మన నగరం ఆధారంగా రాయలేదు కదా. 207 00:11:38,907 --> 00:11:41,447 అయినా కానీ అతను ప్రయత్నించాలి. అతను చేయగలిగింది అదొక్కటే. 208 00:11:42,411 --> 00:11:46,831 ఈ వాక్యంలో లాగా అన్నమాట, "ఎట్టా మేస్ అని వీధి అంచున ఒక చోటు ఉంది, 209 00:11:46,915 --> 00:11:48,245 ట్యాక్సీ డ్రైవర్లు అందరూ అక్కడే తినేవారు." 210 00:11:49,209 --> 00:11:51,129 బహూశా "ఆ అంచునున్న చోటు" అంటే ఒక హోటల్ ఏమో. 211 00:11:51,211 --> 00:11:54,261 అందుకే అతను ఆ హోటల్ కి నిన్న వెళ్ళాలనుకున్నాడని నా అభిప్రాయం. 212 00:11:54,339 --> 00:11:56,589 అయితే తన మార్గంలో తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు? 213 00:11:59,094 --> 00:12:01,014 "అక్కడొక వాహనాలు నిలిపే ప్రదేశముంది." 214 00:12:01,096 --> 00:12:03,556 నగరంలో అలాంటి ప్రదేశాలు వందల సంఖ్యలో ఉంటాయి. 215 00:12:04,308 --> 00:12:06,848 -అయితే, పార్కింగ్ గ్యారేజ్? -కాదు, చదువుతూ ఉండు. 216 00:12:07,853 --> 00:12:11,523 "...ఎందుకంఘటే ఆ భారీ పాత ఓడ, కావల్సినంత సేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది." 217 00:12:12,024 --> 00:12:14,994 -"ఓడ" అంటే పడవ అనా? -అది పార్కింగ్ ప్రదేశం లాంటిది, 218 00:12:15,068 --> 00:12:18,358 ఎందుకంటే, కింద ఓడ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆగిపోతుంది కాబట్టి. 219 00:12:18,447 --> 00:12:19,777 అతను వంతెన గురించి చెప్తున్నాడు. 220 00:12:19,865 --> 00:12:23,785 అదే అయ్యుండాలి. స్ప్రూస్ నది పైన ఒక డ్రా బ్రిడ్జ్ ఉంది. అక్కడికి వెళ్ళుంటాడేమో. 221 00:12:23,869 --> 00:12:25,249 దాన్ని కనుక్కోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. 222 00:12:31,210 --> 00:12:32,460 అతను అక్కడ ఉన్నాడు. 223 00:12:34,671 --> 00:12:35,881 ఫ్రాంక్! ఆగు! 224 00:12:40,260 --> 00:12:41,640 మనం వచ్చేసరికి ఆలస్యమైపోయింది. 225 00:12:41,720 --> 00:12:45,720 అతను ఆ హోటల్ లో ఒక కార్డ్ వదిలిపెట్టాడు, ఇక్కడ కూడా ఏదైనా వదిలి పెట్టుంటాడేమో. 226 00:12:50,562 --> 00:12:51,562 చూడండి! 227 00:12:56,652 --> 00:12:58,652 మరో పేకముక్కలోని కార్డ్ ని వదిలిపెట్టాడా? 228 00:12:59,071 --> 00:13:01,621 -పొరపాటున పారేసుకొనుంటాడు. -ఇది అస్సలు అర్థవంతంగానే లేదు. 229 00:13:01,698 --> 00:13:04,448 అది స్పేడ్స్ లోని నాలుగు. దానర్థం ఏమయ్యుంటుందబ్బా? 230 00:13:08,622 --> 00:13:11,382 ఆలస్యమైపోతుంది. ఇక ఈ రోజుకు చాలిద్దాం. పదండి. 231 00:13:16,088 --> 00:13:17,298 -హేయ్, అమ్మా. -హేయ్. 232 00:13:17,381 --> 00:13:19,261 అమ్మా, నా గణిత టెక్స్ట్ బుక్ ని చూశావా? 233 00:13:19,758 --> 00:13:21,718 చూడలేదు. చివరిగా ఎక్కడ పెట్టావో అక్కడ చూడు. 234 00:13:23,220 --> 00:13:25,220 సరే. కాస్తంత సాయం చేస్తే బాగుంటుంది. 235 00:13:36,984 --> 00:13:39,154 అమ్మకి ఏమైంది? తను చికాకుగా ఉన్నట్టుంది. 236 00:13:39,236 --> 00:13:42,276 ఏమో. మనం నాన్న దగ్గరికి వెళ్లే ముందు తను ఎప్పుడూ ఇలానే ప్రవర్తిస్తుంది. 237 00:13:42,781 --> 00:13:46,201 అయ్యో. ఈ రాత్రికి మనం నాన్న దగ్గరికి వెళ్తున్నామని నేను మర్చిపోయాను. 238 00:13:46,285 --> 00:13:48,155 మనం ప్రతీ గురువారం రాత్రి వెళ్తాం కదా. 239 00:13:48,245 --> 00:13:51,035 నేను మర్చిపోయాను, సరేనా? నా సామాను సర్దుకుంటా. 240 00:13:53,041 --> 00:13:54,541 -ఏం చేస్తున్నావు? -ఏంలేదు. 241 00:14:03,844 --> 00:14:06,684 ఇది నాకు ముందే తెలుసు. అవి ఒకటే. 242 00:14:08,432 --> 00:14:11,942 ఇప్పుడే షెవాన్ సందేశం పంపింది. ఫ్రాంక్ తర్వాత ఎక్కడికి వెళ్తాడో తనకి తెలుసంట. పద. 243 00:14:14,271 --> 00:14:16,481 ఉత్కంఠభరిత సినిమాల మహోత్సవం 244 00:14:16,565 --> 00:14:18,855 అతను ఇక్కడికే వస్తాడని నీకు ఖచ్చితంగా ఎలా తెలుసు? 245 00:14:19,401 --> 00:14:21,321 కవితలో రెండు సినిమాల ప్రదర్శన గురించి ప్రస్తావన ఉంది. 246 00:14:21,403 --> 00:14:25,123 అయిదు మిల్క్ షేకులు 50 సెంట్లు అవుతాయని ఫ్రాంక్ అనుకున్నాడు, 247 00:14:25,199 --> 00:14:27,529 సినిమా ధరలు వింటే అతని పరిస్థితేంటో ఒకసారి ఊహించుకోండి. 248 00:14:28,911 --> 00:14:30,201 ఇక్కడికి ఫ్రాంక్ వచ్చాడనుకుంటా. 249 00:14:36,376 --> 00:14:38,206 ఈ నాణెం చిత్రంగా తేలిగ్గా ఉంది. 250 00:14:42,341 --> 00:14:45,761 -వావ్. నన్ను చూడనివ్వు. -దాని మీద ఏం రాసుంది? 251 00:14:46,303 --> 00:14:47,973 ఎస్ హెచ్8 టీ:టీక్యూ ఈఓఏ ఎఫ్ ఓ హెచ్ ఏ 252 00:14:48,055 --> 00:14:50,425 ఇది కోడ్ లా ఉన్న ఒక సందేశం. 253 00:14:52,976 --> 00:14:56,516 "టీ:టీక్యూ." 254 00:14:58,482 --> 00:15:02,192 ఆ భాగం సమయం ఫార్మాట్ లో రాయబడినట్టుంది. అక్షరాలు అంటే నంబర్లు ఏమో. 255 00:15:02,277 --> 00:15:07,447 ఘోస్ట్ రైటర్ ఇచ్చిన ఆధారం. సీ అంటే రెండు. రెండు అంటే ఎస్. దీన్ని అలా పరిష్కరించాలి. 256 00:15:07,866 --> 00:15:10,156 కానీ ఇందులో ఎస్ కానీ, సీ కానీ, రెండు గానీ లేవు. 257 00:15:12,079 --> 00:15:13,579 మనం ఈ రాత్రికి ఏం చేయాలో నాకు తెలుసు. 258 00:15:17,417 --> 00:15:20,047 డోనా, ఏం చేస్తున్నావు? అది నీకు ఎక్కడ కనబడిందో అక్కడే వదిలేయ్. 259 00:15:20,128 --> 00:15:22,878 అతను వేరెవరి కోసమో దాన్ని పెట్టాడు. మనం తీసుకుంటే, అది మనమేనని తనకి తెలిసిపోతుంది. 260 00:15:22,965 --> 00:15:25,925 -అప్పుడు అతను ఇక సందేశాలు వదిలి పెట్టడు. -సరే. నువ్వన్నది నిజమే. 261 00:15:30,639 --> 00:15:33,929 పుస్తక దుకాణం విలేజ్ బుక్స్ 262 00:15:38,063 --> 00:15:40,153 అమ్మా? నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? 263 00:15:40,232 --> 00:15:42,822 నువ్వు మిస్టర్ సాండర్స్ తో బయటకు వెళ్తావని అనుకున్నా. 264 00:15:42,901 --> 00:15:46,111 నేనూ అదే అనుకున్నా, కానీ అది సరైనది కాదని వెళ్ళడం లేదు. 265 00:15:46,196 --> 00:15:49,196 సరైన నిర్ణయమే తీసుకున్నాను అనుకుంటా. కచేరీకి ఇవి వేసుకొని వెళ్ళలేను కదా. 266 00:15:49,283 --> 00:15:52,083 నాకు అర్థంకావడం లేదు, మీరు కేవలం ఒక మిత్రులలాగానే వెళ్తున్నారనుకున్నా. 267 00:15:52,911 --> 00:15:54,581 ఇలా ఉంటేనే మంచిదిలే. నా మాట నమ్ము. 268 00:15:54,663 --> 00:15:58,253 అంటే, అతను నాకు హై స్కూల్ లో నా మిత్రుడే కావచ్చు, కానీ ఇప్పుడు నీకు టీచర్. 269 00:15:58,333 --> 00:16:01,343 -దాన్ని అక్కడితోనే వదిలేయాలనుకుంటా. -మిస్టర్ సాండర్స్ అంటే నీకు ఇష్టమా? 270 00:16:01,420 --> 00:16:03,170 ఏంటి? లేదు. అంటే, అవును. 271 00:16:06,091 --> 00:16:07,931 -హై స్కూల్ లో ఉన్నప్పుడు తిరిగా... -సరే, అమ్మా. 272 00:16:08,010 --> 00:16:12,220 కానీ అది ఒకప్పటి సంగతిలే. దేవుడా, నీతో అది చెప్పడం కూడా భలే విచిత్రంగా ఉంది. 273 00:16:12,306 --> 00:16:14,676 నిజం చెప్తున్నా కదా, ఇదే సరైన నిర్ణయం. 274 00:16:16,435 --> 00:16:17,895 -సరే. -సరే. 275 00:16:26,612 --> 00:16:29,112 డోనా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ రాత్రికి నాన్నతో కదా ఉండాలి. 276 00:16:29,198 --> 00:16:31,738 నిజానికి, ఇక్కడ ఉండవచ్చా అని నేను అతడిని అడిగాను. 277 00:16:32,159 --> 00:16:34,869 -అంతా బాగానే ఉందా? -పర్వాలేదు. 278 00:16:34,953 --> 00:16:38,373 నిన్న రాత్రి మనం అనుకున్నంత సరదాగా గడపలేదని నాకు అదోలా ఉంది. 279 00:16:38,457 --> 00:16:42,877 చూడు, నేను అర్థంచేసుకోగలను. నువ్వింకా చిన్నపిల్లవి కాదు. మిత్రులతోనే గడపతావు. 280 00:16:42,961 --> 00:16:44,301 అది నిజం కాదు. 281 00:16:44,379 --> 00:16:47,589 డోనా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నేను కూడా నీ వయస్సు నుండి వచ్చినదాన్నే. 282 00:16:49,218 --> 00:16:50,508 నువ్వు ఎదుగుతున్నావు. 283 00:16:51,678 --> 00:16:54,008 ఇంకా అంత ఎదగలేదులే. 284 00:16:54,097 --> 00:16:55,677 కాబట్టి, పక్కకి జరుగు. 285 00:16:58,227 --> 00:17:01,147 నేను మనకి డిన్నర్ ఆర్డర్ చేశాను. డిన్నర్ అంటే ఏదోకటి కాదు. 286 00:17:01,230 --> 00:17:04,360 -రోయ్యల వేపుడుని. కేఫ్ ఏంజలినీస్ నుండి. -మనకి బాగా ఇష్టమైనది. 287 00:17:04,441 --> 00:17:07,151 మనం సినిమా చూడవచ్చేమో అని అనుకుంటున్నాను. 288 00:17:07,236 --> 00:17:11,156 ఇంకా నేను ఎదుగుతున్నాను కాబట్టి, దెయ్యం సినిమాలంటే నాకు ఇష్టం. 289 00:17:11,240 --> 00:17:12,410 అది మంచి ప్రయత్నమే. 290 00:17:14,535 --> 00:17:16,365 అది నువ్వు వెళ్లి తీసుకోవాలి. 291 00:17:16,453 --> 00:17:20,543 -క్రెడిట్ కార్డును కూడా తీసుకెళ్లు. -డెసర్ట్ కూడా ఆర్డర్ చేశావని ఆశిస్తున్నా. 292 00:17:20,624 --> 00:17:23,004 మన భవిష్యత్తులో మైసూర్ పాక్ ఉంటుందో లేదో. 293 00:17:30,425 --> 00:17:32,335 షెవాన్ పోస్టర్లను చింపేసింది నువ్వే. 294 00:17:33,178 --> 00:17:35,558 ఏంటి? లేదు, నేను కాదు. నీకది ఇదివరకే చెప్పా కదా. 295 00:17:35,639 --> 00:17:37,469 అబద్దాలడకు, జేక్. అది నీ పనే అని నాకు తెలుసు. 296 00:17:37,558 --> 00:17:38,848 నీకెలా తెలుసు? 297 00:17:41,186 --> 00:17:42,396 నీకు డగ్ చెప్పాడు కదా? 298 00:17:42,479 --> 00:17:44,569 అది అనవసరం. నాకు చెప్పు. 299 00:17:46,525 --> 00:17:49,815 సరే. జట్టుకు దక్కే నిధులను కోసేయడానికి తను ప్రయత్నించినప్పుడు 300 00:17:49,903 --> 00:17:50,903 కొందరికి చాలా మండింది. 301 00:17:52,072 --> 00:17:54,532 మన్నించు. అది తప్పు అని నాకు తెలుసు. 302 00:17:56,618 --> 00:17:58,038 నువ్వు దాన్ని సరిదిద్దుకోవాలి. 303 00:18:01,957 --> 00:18:05,917 సీ రెండుకు, ఇంకా రెండు ఎస్ కి సమానం అయితే, లెక్క ప్రకారం సీ ఎస్ కు సమానం అవుతుంది. 304 00:18:06,295 --> 00:18:08,375 -దాని వల్ల ఏమైనా లాభం ఉందా? -అంతగా లేదు. 305 00:18:08,463 --> 00:18:09,553 నాకు తలనొప్పి వస్తోంది. 306 00:18:09,631 --> 00:18:11,971 దీని గురించి కాసేపు పక్కనబెట్టి, వేరేదాని గురించి మాట్లాడుకుందామా? 307 00:18:12,050 --> 00:18:14,430 మోడల్ యూఎన్ కోసం ఎట్టకేలకు నా చాక్లెట్లన్నింటినీ నేను అమ్మేశాను. 308 00:18:14,511 --> 00:18:15,681 వావ్. అభినందనలు. 309 00:18:16,096 --> 00:18:19,176 విచిత్రమేమిటంటే, వాటినన్నింటిమీ బాస్కెట్ బాల్ జట్టు కొనింది. 310 00:18:19,266 --> 00:18:22,806 నీ ఎన్నికల పోస్టర్లను చింపింది వాళ్ళే అని నేను అనుకున్నానే. 311 00:18:22,895 --> 00:18:25,805 నేను కూడా. కానీ వాళ్ళు మంచివాళ్ళని కర్టిస్ అన్నాడు. అది నిజమే అనుకుంటా. 312 00:18:25,898 --> 00:18:27,858 నాకర్థమైపోయింది. నేను తెలుసుకున్నాను. చూడండి. 313 00:18:29,359 --> 00:18:32,909 సీ రెండుకు సమానమైతే, బీ ఒకటికి, అలాగే ఏ సున్నాకి సమానం అని భావించాను. 314 00:18:33,614 --> 00:18:36,744 -సరే, అది అర్థవంతంగానే ఉంది. -అప్పుడు రెండు కాలమ్స్ వస్తాయి కదా? 315 00:18:37,159 --> 00:18:39,329 -సరే. -తరువాత నేను వీటిని నింపడం ప్రారంభించాను. 316 00:18:39,411 --> 00:18:41,751 ఎడమ వైపున ఏ నుండి జెడ్ దాకా, ఆ తర్వాత సున్నా నుండి తొమ్మిది దాకా. 317 00:18:41,830 --> 00:18:44,790 కుడి వైపున సున్నా నుండి తొమ్మిది దాకా, ఆ తర్వాత ఏ నుండి జెడ్ దాకా. ఇక చూడండి. 318 00:18:45,751 --> 00:18:48,841 రెండు ఎస్ కి సమానమవుతుంది. ఘోస్ట్ రైటర్ ఆధారంలో కూడా ఇదే ఉంది. 319 00:18:49,254 --> 00:18:51,174 -కర్టిస్, నీ బుర్ర మామూలు బుర్ర కాదు. -తెలుసు. 320 00:18:52,674 --> 00:18:55,394 ఇంక దేని కోసం చూస్తున్నావు? ఆ గమనికని అనువదించడం మొదలుపెట్టు. 321 00:18:58,013 --> 00:19:02,523 ఎఫ్-ఆర్-ఐ, మూడు, మూడు, సున్నా, 322 00:19:02,601 --> 00:19:06,061 ఓ-ఏ-కే, పీ-ఏ-ఆర్-కే. 323 00:19:06,730 --> 00:19:08,860 శుక్రవారం, 3:30, ఓక్ పార్క్. 324 00:19:08,941 --> 00:19:09,941 ఇవాళే శుక్రవారం. 325 00:19:10,025 --> 00:19:13,235 ఇప్పుడు 3:15 అయింది. అంటే... 326 00:19:25,082 --> 00:19:26,172 పిల్లలూ, నన్నెలా కనిపెట్టారు? 327 00:19:26,250 --> 00:19:28,630 మీరు సినిమా హాలులో వదిలేసిన నాణెంలోని సందేశం గుట్టును మేము విప్పాము. 328 00:19:28,710 --> 00:19:30,710 దాన్ని నేను వదలలేదు. నా కోసమే అది అక్కడుంది. 329 00:19:32,464 --> 00:19:35,764 దాన్ని అక్కడ పెట్టింది ఇతను కాకపోతే, పుస్తకం నుండి మరో పాత్ర బయటకు వచ్చి. 330 00:19:35,843 --> 00:19:38,643 -నగరంలో తిరుగుతోంది. -కానీ, ఎవరది? 331 00:19:40,097 --> 00:19:43,927 కవితలోని చివరి పంక్తి. టోపీ పెట్టుకొన్న వ్యక్తి. 332 00:19:44,017 --> 00:19:45,687 అది డిటెక్టివ్ అయిన ఓవెన్ క్విన్. 333 00:19:46,687 --> 00:19:47,977 మీకు ఓవెన్ గురించి ఎలా తెలుసు? 334 00:19:48,689 --> 00:19:51,569 మాకు తెలీదు. కానీ ఇంత సేపూ మీరు కలవాలని ప్రయత్నిస్తోంది 335 00:19:51,650 --> 00:19:53,320 అతడినే కదా? 336 00:19:53,402 --> 00:19:55,282 నేను ప్రమాదంలో ఉన్నానని అతనికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 337 00:19:55,362 --> 00:19:57,362 ఇక్కడేం జరుగుతోందో అని గానీ, ఎవరిని నమ్మాలో అని గానీ తెలియడం లేదు, 338 00:19:57,447 --> 00:19:59,987 కానీ ఈ ప్రపంచం గందరగోళంగా ఉంది. 339 00:20:01,034 --> 00:20:03,544 పేక ముక్కల్లోని కార్డులని వదిలిపెడితే అది అతనికెలా తెలుస్తుంది? 340 00:20:03,620 --> 00:20:04,870 కనబడని ఇంక్. 341 00:20:04,955 --> 00:20:08,535 అవును. అందుకే అది మనకి కనబడలేదు. అది చూడటానికి మన దగ్గర స్పెషల్ లైట్ లేదు. 342 00:20:08,917 --> 00:20:11,707 హేయ్, ఆ కోడ్ ని మీరు అంత త్వరగా ఎలా చేధించారు? అది చాలా కష్టంగా ఉంది. 343 00:20:16,550 --> 00:20:20,930 అది వివాహ ఉంగరం కాదు. అది డీకోడ్ చేసే ఉంగరం, కదా? 344 00:20:31,231 --> 00:20:35,241 ఇది ఫ్రాంక్ ని మించింది. మనం డిటెక్టివ్ తో మాట్లాడాలన్నది జి.డబ్ల్యు. ప్లాన్. 345 00:20:35,319 --> 00:20:36,899 ఓవెన్ దగ్గర మన కోసం ఒక ఆధారం ఉండుండాలి. 346 00:20:36,987 --> 00:20:38,607 అవును. అసలు ఘోస్ట్ రైటర్ ఎవరు అని. 347 00:20:43,702 --> 00:20:44,702 వాళ్ళు మాయమైపోయారు. 348 00:20:47,706 --> 00:20:50,206 సౌండ్స్ ఆఫ్ ద సిటీ నగర జీవన కవితల సంకలనం 349 00:20:52,211 --> 00:20:55,341 -బుక్ లోకి వచ్చేశారు. -అవును. 350 00:20:55,422 --> 00:20:58,762 కవిత ఆఖరి లైన్ గుర్తుందా? "ఇవాళ ఎవ్వరినీ ఎక్కించుకోలేను. 351 00:20:58,842 --> 00:21:02,052 టోపీ మనిషిని కలుసుకోవాలి. కేసు సమాప్తం." 352 00:21:02,513 --> 00:21:04,223 ఫ్రాంక్, టోపీ మనిషి అయిన ఓవెన్ ని కలిశాడు, 353 00:21:04,306 --> 00:21:07,136 కవిత ఆఖరికి చేరుకున్నారు, ఇప్పుడు తిరిగి పుస్తకంలోకి వెళ్లిపోయారు. 354 00:21:07,226 --> 00:21:08,386 కేసు సమాప్తం. 355 00:21:08,477 --> 00:21:11,187 కేసు సమాప్తం ఎలా అవుతుంది? మనం ఏదీ సాధించలేకపోయాం. 356 00:21:11,271 --> 00:21:14,111 అసలు ఘోస్ట్ రైటర్ ఈ కవితని ఎందుకు విడుదల చేశారు? 357 00:21:14,191 --> 00:21:17,151 మనం చేసిందల్లా ఈ కవితలో పేర్కొన్న ప్రదేశాలన్నింటికీ కాళ్ళు అరిగేలా తిరగడమే. 358 00:21:17,569 --> 00:21:18,989 సమయం వృథా పనులు, బాసూ. 359 00:21:19,071 --> 00:21:20,071 ఒక్క నిమిషం. 360 00:21:21,406 --> 00:21:24,826 "ఫౌంటేయిన్, ఇంకా ప్రపంచపు మధ్య భాగంలో వట వృక్షం ఉండటం వలన 361 00:21:24,910 --> 00:21:27,080 మేము దాన్ని ప్లాజా అని పిలుస్తాం. 362 00:21:27,788 --> 00:21:29,248 ఎరుపు, నీలి జెండాలు." 363 00:21:29,915 --> 00:21:32,625 మనం కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాం. 364 00:21:33,460 --> 00:21:37,420 ఏమంటున్నావు? మేసన్ బ్రిగ్స్ ప్రత్యేకంగా ఈ ప్రదేశం గురించి రాశాడు అంటున్నావా? 365 00:21:37,506 --> 00:21:39,216 అతను అస్సలు ఆరిజోనా దాటి బయటకు అడుగుపెట్టలేదని అనుకున్నానే. 366 00:21:40,259 --> 00:21:44,009 వట వృక్షం ఉంది కానీ, నీలి, తెలుపు జెండాలు మాత్రం కనిపించడం లేదు. 367 00:21:49,268 --> 00:21:53,058 వీధి బోర్డులు! అవి నీలి, తెలుపు రంగుల్లో ఉన్నాయి. క్వామే అన్నది గుర్తుంది కదా? 368 00:21:53,146 --> 00:21:56,276 ఒక్కోసారి గౌను, టేబుల్ క్లాత్ అవుతుంది. అది మనం అర్థం చేసుకొనేదాని బట్టి ఉంటుంది. 369 00:21:56,358 --> 00:22:00,148 వీధి బోర్డులు స్తంభాల మీద జెండాల్లా ఉంటాయి కనుక వాటిని జెండాలుగా రాశాడు. 370 00:22:01,738 --> 00:22:04,448 ఒక్క నిమిషం. ఆ వంతెన భాగాన్ని చదువు. 371 00:22:04,867 --> 00:22:07,037 "అది క్లాక్ టవర్ వైపు వెళ్ళమని, 372 00:22:07,119 --> 00:22:09,159 వేగంగా నడుపుతూ ఉండమని అది నాకు చెప్పింది." 373 00:22:10,330 --> 00:22:11,830 క్లాక్ టవర్ నాకు గుర్తుంది. 374 00:22:16,545 --> 00:22:18,295 అది యాధృచ్చికం కావచ్చు. 375 00:22:18,380 --> 00:22:20,760 చాలా ఊళ్ళల్లో, వంతెనలకి క్లాక్ టవర్లు ఉంటాయి. 376 00:22:21,341 --> 00:22:23,301 ఇది మామూలు యాధృచ్చికం కాదు. 377 00:22:24,469 --> 00:22:25,679 మరి హోటల్ సంగతి ఏంటి? 378 00:22:26,972 --> 00:22:30,772 "1946లో హార్లాండ్ మరియు ఎట్టా మే విలియమ్స్ దీన్ని నెలకొల్పారు." 379 00:22:30,851 --> 00:22:35,401 నేను నమ్మలేకపోతున్నాను. ఆ "అంచున ఉన్న చోటు అయిన ఎట్టా మేస్" అంటే ఈ హోటలే. 380 00:22:35,480 --> 00:22:37,690 మేసన్ బ్రిగ్స్ మన నగరం గురించే రాశాడు, 381 00:22:38,108 --> 00:22:40,528 అతను రాసింది మన నగరం గురించి మాత్రమే కాదు. 382 00:22:40,611 --> 00:22:42,821 మేసన్ బ్రిగ్స్ మనం నివసించే ప్రాంతం గురించి రాశాడు. 383 00:22:42,905 --> 00:22:45,775 ఈ పాత్ర కోసం సిద్దమవ్వడానికి నేను మేసన్ బ్రిగ్స్ ప్రపంచంలో కూరుకుపోయాను. 384 00:22:45,866 --> 00:22:46,866 ఏ మ్యాన్ వితౌట్ బోన్స్ నవలా రచయిత అయిన మేసన్ బ్రిగ్స్ నుండి 385 00:22:46,950 --> 00:22:49,200 నేను ఆయన రాసిన ప్రతీ పుస్తకాన్ని చదివాను. 386 00:22:49,286 --> 00:22:52,286 -మీరు దీన్ని చూడాలి. -ప్రతీ పుస్తకమా? 387 00:22:52,372 --> 00:22:55,252 -అది గొప్ప విషయం. -అంటే, ప్రతీ ఒక్క పుస్తకం కాదు. 388 00:22:55,334 --> 00:22:56,544 నా ఉద్దేశం, ఇంకా ముద్రించబడని 389 00:22:56,627 --> 00:22:59,627 ముసాయిదా ఒకటి ఎక్కడో ఉందని పుకారు. 390 00:22:59,713 --> 00:23:03,183 దురదృష్టవశాత్తూ, నేను ఓవెన్ క్విన్ అంత గొప్ప డిటెక్టివ్ ని కాదు, 391 00:23:03,258 --> 00:23:04,928 కాబట్టి అది ఇంకా కనబడకుండానే ఉంది. 392 00:23:05,511 --> 00:23:07,351 అయితే ఒకవేళ "ది కోబాల్ట్ మాస్క్" విడుదల కాకపోయుంటే, 393 00:23:07,429 --> 00:23:10,559 అందుకే మనకి ఆ పుస్తకం ఎక్కడా కనబడలేదు. అది ఇంతవరకూ ముద్రించబడలేదు. 394 00:23:10,641 --> 00:23:12,431 ఇంకా అది రాయడం పూర్తికాలేదనుకుంటా. 395 00:23:12,518 --> 00:23:16,398 మేసన్ బ్రిగ్స్ ఇక్కడ నివసించే వాడయ్యుండి, అతని వద్ద ముద్రించబడని ముసాయిదా ఒకటుంటే... 396 00:23:16,939 --> 00:23:20,399 ఘోస్ట్ రైటర్ అంటే... మేసన్ బ్రిగ్స్. 397 00:24:16,456 --> 00:24:18,456 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య