1 00:00:15,015 --> 00:00:16,135 -ఇదేనా? -కాదు. 2 00:00:16,225 --> 00:00:18,385 అది చిన్నది, చెక్క హ్యాండిల్ ఉంటుంది. 3 00:00:18,977 --> 00:00:19,977 నాకు అర్థం కాలేదు. 4 00:00:20,062 --> 00:00:22,982 నువ్వు పెయింటింగ్స్ వేయడానికి ఏ పెయింట్ బ్రష్ వాడితే ఘోస్ట్ రైటర్ కి ఏంటి సంబంధం? 5 00:00:23,649 --> 00:00:26,489 అది డ్రెస్సర్ మీద లేదు. బుక్ షెల్ఫ్ లో చూడు. 6 00:00:30,697 --> 00:00:31,697 బుక్ షెల్ఫ్. 7 00:00:32,281 --> 00:00:35,081 ఆగు. ఒకవేళ మనం అంతా తప్పుగా ఆలోచిస్తుంటే? 8 00:00:36,286 --> 00:00:38,786 ఒకవేళ నీ పెయింటింగ్స్ రిలీజ్ చేస్తోంది ఘోస్ట్ రైటర్ కాకపోతే? 9 00:00:38,872 --> 00:00:41,502 అసలా పెయింట్ బ్రష్ యే బుక్ నుంచి బయటికి వచ్చి ఉండుంటుంది. 10 00:00:42,376 --> 00:00:45,746 ఆగు. లేదు. నా గదిలో ఏదైనా కొత్త పెయింట్ బ్రష్ ఉంటే, నాకు తెలియకుండా ఉండదు. 11 00:00:45,838 --> 00:00:48,048 ఒకవేళ అది అచ్చం నీ దగ్గరున్న వాటిలాగే ఉంటే? 12 00:00:49,132 --> 00:00:50,132 మంచి పాయింటే. 13 00:00:50,801 --> 00:00:54,761 ఓకే. దాన్ని కనుక్కోవడం ఎంత ముఖ్యమో, ఇప్పుడు మనం స్కూలుకి వెళ్ళడం అంతే ముఖ్యం. 14 00:00:55,180 --> 00:00:57,310 నా నకలు డిబేట్ లో పాల్గొని నా పరువు తీస్తూ ఉండుంటుంది. 15 00:00:57,391 --> 00:00:59,351 నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. ఏం జరుగుతుందేమిటి? 16 00:00:59,434 --> 00:01:02,864 కాబట్టే విద్యార్థులు కూడా టీచర్లని అంచనా వేయాలి. 17 00:01:04,480 --> 00:01:05,480 రెబుట్టల్? 18 00:01:06,275 --> 00:01:09,895 చూడండి, ఏషర్ ఏ విధంగా తప్పో నిరూపించడానికి నేనొక పెద్ద స్పీచ్ ఇవ్వగలను. 19 00:01:09,987 --> 00:01:11,697 లేదంటే అందరి సమయం వృధా కాకుండా, 20 00:01:11,780 --> 00:01:14,450 మీరు నన్ను పూర్తిగా నమ్మేయొచ్చు, ఎందుకంటే తనకంటే నాకు మంచి గ్రేడ్లు వస్తాయి. 21 00:01:16,201 --> 00:01:18,331 షెవాన్, అది అసందర్భం. 22 00:01:18,745 --> 00:01:21,205 ఎందుకు? నేను అతని అర్హత ఏంటో అడుగుతున్నాను. 23 00:01:22,082 --> 00:01:23,832 లేదు. నువ్వు నీ బుద్ధి చూపించుకున్నావు. 24 00:01:23,917 --> 00:01:26,877 నువ్వు కష్టపడి మంచి గ్రేడ్లు తెచ్చుకోవట్లేదని అంటున్నాను. 25 00:01:27,671 --> 00:01:29,091 నేను విన్నది నిజమేనా. 26 00:01:38,640 --> 00:01:44,350 ఘోస్ట్ రైటర్ 27 00:01:45,105 --> 00:01:47,935 హేయ్. ఈ రోజు ఆట బాగుంది. వాళ్ళని చిత్తుగా ఓడించాం. 28 00:01:51,987 --> 00:01:54,407 ఏయ్, జేక్. ఆగు రా. నేను షూ మార్చుకుని వస్తాను. 29 00:01:55,949 --> 00:01:56,949 ఏం జరిగింది? 30 00:01:57,701 --> 00:01:59,411 ఆట మొత్తం నువ్వు బాల్ ని పాస్ చేయనే లేదు. 31 00:02:00,078 --> 00:02:04,958 చూడు, ఈరోజు నేను చాలా బాగా ఆడాను. ఇంకోసారి నువ్వు ఆడతావు. 32 00:02:05,042 --> 00:02:07,632 నా ఆట చూడాలని మా అమ్మమ్మ మూడు గంటలు ప్రయాణం చేసి వచ్చింది. 33 00:02:07,711 --> 00:02:10,341 నేనసలు బాల్ ని ముట్టుకోనేలేదు. కాబట్టి, నీకు చాలా థాంక్స్. 34 00:02:11,965 --> 00:02:13,335 కర్టిస్. ఒక్క నిమిషం? 35 00:02:14,301 --> 00:02:17,391 ఆట బాగుంది కదా, కోచ్? నేను ఖచ్చితంగా కొత్త రికార్డు స్కోర్ చేసి ఉంటాను. 36 00:02:17,471 --> 00:02:19,771 ఇంకోసారి ఇలా ఆడితే, టీంలో ఉండవు జాగ్రత్త. 37 00:02:20,599 --> 00:02:23,229 ఏ? ఎందుకు అందరూ అంత కోపంగా ఉన్నారు? మనం గెలిచాం కదా. 38 00:02:23,310 --> 00:02:25,980 గెలవడం మంచిదే, కానీ అందరం కలిసి ఒక టీంగా ఆడినపుడు మాత్రమే. 39 00:02:26,730 --> 00:02:28,690 ఈరోజు, నువ్వు ఒంటరిగా ఆడి గెలిచావు. 40 00:02:29,650 --> 00:02:30,860 అర్థమయింది, కోచ్. 41 00:02:30,943 --> 00:02:34,283 ఇక్కడ ఇగోకి చోటు లేదు. వచ్చే ఆటలో నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. 42 00:02:39,451 --> 00:02:40,621 నాకు నమ్మకం లేదు. 43 00:02:43,163 --> 00:02:46,673 స్టూడెంట్స్ టీచర్లకి గ్రేడ్లు ఇవ్వాలని అడగడం, అసలు సమస్యని పక్కన పెట్టడమే. 44 00:02:47,125 --> 00:02:49,125 మన ప్రస్తుత గ్రేడింగ్ వ్యవస్థ అసంపూర్తిగా ఉంది. 45 00:02:49,211 --> 00:02:53,341 ఉదాహరణకి, నాకు 'ఎ' కంటే మంచి గ్రేడ్ రావాల్సింది, కానీ అలాంటి వ్యవస్థ లేదు. 46 00:02:53,841 --> 00:02:55,431 మనం తనని అక్కడినుండి బయటికి రప్పించాలి. 47 00:02:56,009 --> 00:02:57,179 నేను వాళ్ళ దృష్టి మళ్ళిస్తాను. 48 00:02:57,261 --> 00:03:00,931 ...ఆ విధంగా, స్కూల్ జిల్లా మొత్తం, నేను చెప్పాలనుకున్నది ఇంతే. 49 00:03:01,014 --> 00:03:05,694 అందరికీ హలో. నేను టీచర్లని గ్రేడ్ చేయడానికి వచ్చాను. 50 00:03:08,313 --> 00:03:11,903 మిస్టర్ గాల్లగర్, మీరు ఆల్జీబ్రా చెబితే, చాలా సులువుగా ఉంటుంది, 51 00:03:11,984 --> 00:03:13,824 -కాబట్టి మీకు 'ఎ' గ్రేడ్. -ఏంటి? 52 00:03:13,902 --> 00:03:16,242 రూబెన్, ఏం చేస్తున్నావ్? 53 00:03:16,780 --> 00:03:17,990 ఇది డిబేట్ కోసం. 54 00:03:19,157 --> 00:03:21,027 -ఓకే. -మేడమ్ బివే, 55 00:03:21,118 --> 00:03:23,908 మీ క్లాసు కూడా చాలా బాగుంటుందని విన్నాను, కాబట్టి మీకు కూడా 'ఎ' నే. 56 00:03:23,996 --> 00:03:25,866 రూబెన్, దయచేసి విషయానికి రా. 57 00:03:25,956 --> 00:03:26,996 మిస్టర్ సాండర్స్... 58 00:03:29,209 --> 00:03:31,669 మీరు మంచివారే గానీ, కొంచెం స్ట్రిక్ట్. ఇంకా ఆ... 59 00:03:34,798 --> 00:03:36,338 అంటే మీక్కూడా 'ఎ'. 60 00:03:38,927 --> 00:03:40,637 నువ్వు డ్రెస్ మార్చుకున్నావా? 61 00:03:41,638 --> 00:03:44,848 అవును. ఎందుకంటే రూబెన్, నేను కలిసి నాటకం ఆడాం. 62 00:03:45,475 --> 00:03:49,765 ఒక విషయం నిరూపించడానికి. టీచర్లని గ్రేడ్ చేయడానికి స్టూడెంట్స్ కి మెచ్యూరిటీ లేదు. 63 00:03:54,943 --> 00:03:56,153 ఆసక్తికరమైన వ్యూహం. 64 00:03:56,612 --> 00:03:59,072 కానీ ఇది డిబేట్, థియేటర్ కాదు. 65 00:04:00,282 --> 00:04:01,782 అవతలి టీం కి పాయింట్. 66 00:04:08,165 --> 00:04:09,995 తర్వాతి గేమ్ జరిగేలోగా, రూబెన్ దీన్ని ఫిక్స్ చేయాలి. 67 00:04:10,083 --> 00:04:11,883 లేదంటే, కోచ్ నన్ను టీం లోంచి పంపేస్తారు. 68 00:04:11,960 --> 00:04:12,960 వో. 69 00:04:14,296 --> 00:04:15,916 నువ్వు పెద్ద బద్దకస్తురాలివి. 70 00:04:16,298 --> 00:04:17,628 ఇదంతా నేను చేయలేదు. 71 00:04:18,800 --> 00:04:19,800 డ్రాగన్ చేసింది. 72 00:04:21,470 --> 00:04:23,140 అది బీరువాని ఎలా తెరవగలిగింది? 73 00:04:27,601 --> 00:04:28,601 పిచ్చి డ్రాగన్! 74 00:04:34,441 --> 00:04:37,571 సరేలే. పాపం, ఒంటరిగా ఉండి భయపడినట్లున్నావు. 75 00:04:37,653 --> 00:04:39,363 మరీ అంతగా ముద్దు చేయకు. 76 00:04:39,446 --> 00:04:41,406 డోనా, కర్టిస్, నేను వచ్చేశాను. 77 00:04:42,407 --> 00:04:45,697 రోకో సోఫా కింద ఎందుకు దాక్కుంది, ఏంటిదంతా? 78 00:04:45,786 --> 00:04:47,286 నేను వెంటనే శుభ్రం చేస్తాను. 79 00:04:48,205 --> 00:04:51,415 అది ఎందుకు దాక్కుందో అర్థమయింది. రోకోనే చేసింది కదా? 80 00:04:53,502 --> 00:04:55,342 అవును. అనుకుంటా. 81 00:04:55,963 --> 00:04:57,633 ఇవన్నీ పట్టించుకునే తీరిక నాకు లేదు. 82 00:04:57,714 --> 00:04:59,634 నేను మళ్ళీ జాబ్ నుంచి వచ్చేసరికి మొత్తం శుభ్రం చేయండి. 83 00:04:59,716 --> 00:05:01,386 నువ్వు ఇప్పుడే కదా పని చేసి వచ్చావు. 84 00:05:01,468 --> 00:05:03,258 అవును, నేను రెండో జాబ్లో చేరాను. 85 00:05:03,345 --> 00:05:04,425 రెండో జాబా? 86 00:05:04,513 --> 00:05:06,933 ఈ అపార్ట్ మెంట్ లోన్ దానంతట అదే తీరిపోదు కదా. 87 00:05:07,015 --> 00:05:08,845 దానిమీద బేరం ఆడావనుకున్నాను. 88 00:05:08,934 --> 00:05:11,774 ఆడాను, కానీ పాత ఇంటికంటే దీని ఖరీదు చాలా ఎక్కువ. 89 00:05:11,854 --> 00:05:14,234 చూడండి, నేను వెళ్ళాలి. వంటగదిలో పిజ్జా ఉంది. 90 00:05:14,314 --> 00:05:16,694 మిగిలితే ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఎందుకంటే ఇంటికొచ్చేసరికి లేటవుతుంది. 91 00:05:16,775 --> 00:05:18,605 -ఐ లవ్ యు. -లవ్ యు టూ. 92 00:05:22,656 --> 00:05:24,866 అది రూబెన్. "వెంటనే రండి." 93 00:05:28,954 --> 00:05:32,754 అంటే, మిస్ అయిన పెయింట్ బ్రష్ బుక్ లోదంటావా? 94 00:05:33,876 --> 00:05:34,876 అవును. 95 00:05:35,419 --> 00:05:36,419 అంతే అనుకుంటా. 96 00:05:36,795 --> 00:05:39,505 ఘోస్ట్ రైటర్ ఎప్పుడూ బుక్స్ లోంచి పాత్రల్ని పంపేవారు. 97 00:05:39,590 --> 00:05:41,630 ఈ కేసులో పాత్ర పెయింట్ బ్రష్ అయ్యుంటుంది. 98 00:05:41,717 --> 00:05:44,677 మరైతే, రూబెన్ గీసిన వాటిని జనం ఎందుకు చూడగలుగుతున్నారు? 99 00:05:45,304 --> 00:05:48,814 ఫ్రాంకెస్టీన్ లో, ప్రతి ఒక్కరూ రెండో రాక్షసుడిని చూడగలరు. 100 00:05:48,891 --> 00:05:52,141 ఎందుకంటే, మనం వాటిని మన ప్రపంచంలో తయారుచేశాం, పెయింటింగ్స్ లాగా. 101 00:05:52,227 --> 00:05:54,857 నన్ను క్షమించండి. నేనసలు పెయింట్ చేసి ఉండాల్సింది కాదు. 102 00:05:55,314 --> 00:05:59,364 నువ్వు హెల్ప్ చేయడానికే కదా ప్రయత్నించావు. నీ కోసం ఏదీ పెయింట్ చేసుకోలేదు. 103 00:06:00,110 --> 00:06:03,700 నిజానికి, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని స్టోర్ లో ఉన్నట్లు పెయింట్ చేశాను. 104 00:06:03,780 --> 00:06:04,950 వాళ్ళు వచ్చి, బుక్స్ కొంటారని. 105 00:06:06,700 --> 00:06:09,660 కానీ మీ అమ్మ తన వెబ్సైట్ వల్లే బిజినెస్ పెరిగిందని అనుకుంటుంది. 106 00:06:09,745 --> 00:06:12,745 అవును. రేపు రాత్రికి జాజ్ సంగీతం ఏర్పాటు చేసింది. 107 00:06:12,831 --> 00:06:14,631 మా తాతయ్య వాయించబోతున్నారు. 108 00:06:14,708 --> 00:06:17,958 నేను ఆడియన్స్ ని పెయింట్ చేయలేకపోతే, ఒక్కరు కూడా రారు. 109 00:06:18,545 --> 00:06:19,955 మనం ఆ బుక్ ని వెతికి పట్టుకోవాలి. 110 00:06:21,298 --> 00:06:22,798 ఆగు! ఘోస్ట్ రైటర్. 111 00:06:30,432 --> 00:06:31,432 "ఉత్తరం"? 112 00:06:33,644 --> 00:06:35,604 ఈ గుట్టలో ఎక్కడో క్లూ ఉంది. 113 00:06:38,482 --> 00:06:39,482 ఇదిగో. 114 00:06:39,900 --> 00:06:40,900 "గోల్డెన్ డ్రాగన్." 115 00:06:44,154 --> 00:06:45,864 ఇది పెయింట్లో ఘోస్ట్ రైటర్ క్లూతో మ్యాచ్ అవుతోంది. 116 00:06:45,948 --> 00:06:46,988 వెళ్దాం పదండి. 117 00:06:54,665 --> 00:06:56,375 ఫుడ్ వాసన బాగుంది. 118 00:06:57,751 --> 00:06:59,751 అన్ని వయసుల వారికీ చైనీస్ జానపద కథలు 119 00:07:02,422 --> 00:07:04,632 -మీకు ఏ సహాయం కావాలి? -రూబెన్, బుక్ మార్క్ చూడు. 120 00:07:05,259 --> 00:07:06,969 విలేజ్ బుక్స్ 121 00:07:07,052 --> 00:07:08,052 చూశాను. 122 00:07:08,428 --> 00:07:10,928 హాయ్, నేను విలేజ్ బుక్స్ నుంచి వచ్చాను. 123 00:07:11,682 --> 00:07:15,482 అది మా తాతయ్య స్టోర్. మేమిక్కడికి ఎందుకు వచ్చామంటే... 124 00:07:16,144 --> 00:07:19,194 ఖాళీగా ఉన్న బుక్స్ లో పబ్లిషింగ్ సమస్య వచ్చింది. 125 00:07:19,273 --> 00:07:21,153 నా బుక్ లో ఒక కథ మిస్సయింది. 126 00:07:21,233 --> 00:07:22,943 నిజంగా? అది మంచి విషయం. 127 00:07:23,026 --> 00:07:25,566 ఏంటి? కాదు, అది పిచ్చి విషయం. 128 00:07:26,196 --> 00:07:28,446 అవును. మేము దాన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నాం. 129 00:07:28,907 --> 00:07:29,907 ఏమి బుక్ అది? 130 00:07:29,992 --> 00:07:32,912 చైనీస్ జానపద కథల కలెక్షన్ కి ఇది మోడరన్ వెర్షన్. 131 00:07:32,995 --> 00:07:35,905 కానీ ఒక కథ మిస్ అవుతోంది. 132 00:07:35,998 --> 00:07:37,918 మలియా అండ్ ది పెయింట్ బ్రష్ 133 00:07:38,000 --> 00:07:40,380 మీకు ఆ కథ తెలిసే అవకాశం లేదు, కదూ? 134 00:07:40,460 --> 00:07:42,090 ఈ బుక్ లో ఉన్నదైతే తెలీదు. 135 00:07:42,171 --> 00:07:45,971 కానీ అసలైన జానపద కథల్ని మా అమ్మానాన్న చెప్పేవారు. 136 00:07:47,593 --> 00:07:48,933 మీకు ఆకలేస్తోందా? 137 00:07:49,845 --> 00:07:51,255 -అవును. -అవును. 138 00:07:51,597 --> 00:07:54,977 అప్పుడు ఒకరోజు, ఒక ఆశబోతు ధనవంతుడు మ్యాజిక్ పెయింట్ బ్రష్ ని దొంగిలించాడు. 139 00:07:55,058 --> 00:07:57,688 తన కోసం ఒక బంగారు కొండని పెయింట్ చేయాలని అనుకున్నాడు. 140 00:07:57,769 --> 00:08:00,109 కానీ ఆ పెయింట్ బ్రష్ కేవలం ఆ అబ్బాయి గీస్తేనే పనిచేస్తుంది, అవునా? 141 00:08:00,189 --> 00:08:03,479 అందుకని, తనకోసం పెయింట్ చేయమని ఆ అబ్బాయిని ఒత్తిడి చేశాడు. 142 00:08:03,942 --> 00:08:07,492 చిరునవ్వు నవ్వుతూ, ఆ అబ్బాయి ఒక బంగారు కొండని పెయింట్ చేశాడు. 143 00:08:07,571 --> 00:08:10,241 ఆ కొండని ఒక సముద్రం మధ్యలో ఏకాంత ద్వీపం మీద గీశాడు. 144 00:08:11,200 --> 00:08:12,200 తెలివిగలవాడు. 145 00:08:12,492 --> 00:08:14,202 ఆ మోమోలు ఇటివ్వా, ప్లీజ్? 146 00:08:14,578 --> 00:08:16,868 ఆ ధనికుడికి కోపం వచ్చింది. 147 00:08:17,414 --> 00:08:20,924 "అక్కడికి వెళ్ళేలా ఒక ఓడని పెయింట్ చేయి." అడగ్గానే అలాగే గీశాడు. 148 00:08:21,001 --> 00:08:22,291 కానీ దాంతోబాటే, ఒక తుఫానుని పంపించాడు. 149 00:08:22,377 --> 00:08:25,757 దాంతో ద్వీపం చేరుకోగానే, ఓడ ముక్కలై పోయింది. 150 00:08:26,256 --> 00:08:31,596 ఆ ధనికుడు తన మిగతా జీవితం అంతా ఆ బంగారు కొండతోనే గడిపాడు, కానీ ఖర్చుపెట్టడానికి 151 00:08:31,970 --> 00:08:33,470 అక్కడ ఏమీ లేదు. 152 00:08:34,347 --> 00:08:35,637 ఆ అబ్బాయి మాత్రం, 153 00:08:35,724 --> 00:08:38,024 సంతోషంగా జీవితం గడిపాడు. 154 00:08:38,101 --> 00:08:41,981 మ్యాజిక్ పెయింట్ బ్రష్ ని వాడాల్సిన విధంగా వాడుతూ... పేదల కోసం. 155 00:08:49,321 --> 00:08:50,531 అంతా బాగానే ఉందా? 156 00:08:50,948 --> 00:08:52,278 మీకు కథ నచ్చలేదా? 157 00:08:52,783 --> 00:08:55,333 అదేం లేదు. చాలా బాగుంది. చెప్పినందుకు థాంక్స్. 158 00:08:56,119 --> 00:08:58,159 ఇందులో నీతి ఎప్పుడూ నాకు నచ్చుతుంది. 159 00:08:59,748 --> 00:09:01,878 -అతిగా ఆశపడకూడదు. -ఖచ్చితంగా. 160 00:09:02,543 --> 00:09:05,843 మిమ్మల్ని చూస్తే, మీరు ఇప్పటికే ఆ పాఠం నేర్చుకున్న బుద్ధిమంతుల్లాగా అనిపించారు. 161 00:09:09,883 --> 00:09:11,593 ఏంటీ, మీకు ఫుడ్ నచ్చలేదా? 162 00:09:12,594 --> 00:09:13,604 చాలా రుచిగా ఉంది. 163 00:09:15,931 --> 00:09:17,351 మేము ఎంత డబ్బు కట్టాలి? 164 00:09:17,933 --> 00:09:19,733 చెప్పాలంటే, మీకు ఉచితం. 165 00:09:20,686 --> 00:09:23,146 బుక్ గురించి నన్ను వెతుక్కుంటూ రావడమంటే, మీరు చాలా మంచివారు. 166 00:09:24,106 --> 00:09:27,606 థాంక్యూ, నేను మీకు కొత్త కాపీ తెచ్చిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. 167 00:09:28,360 --> 00:09:29,530 థాంక్స్. 168 00:09:35,492 --> 00:09:38,702 కాబట్టి, ఈ జానపద కథనుండే రూబెన్ మ్యాజిక్ బ్రష్ వాడుంటాడు. 169 00:09:38,787 --> 00:09:42,117 అవును, మనమందరం ఆశబోతు ధనవంతుడిలాగా ప్రవర్తించాం. 170 00:09:42,749 --> 00:09:45,209 స్కూల్ అయిపోయాక చేయాల్సిన పనుల కోసం నేను నా నకలుని వాడి ఉండాల్సింది కాదు. 171 00:09:45,294 --> 00:09:47,504 లేదు. అది నీ తప్పు కాదు. 172 00:09:48,005 --> 00:09:49,005 నేనే పెయింట్ చేశాను. 173 00:09:49,590 --> 00:09:52,760 ఇంకా డోనా, తనసలు అపార్ట్ మెంట్ అడగనే లేదు. 174 00:09:53,302 --> 00:09:55,852 అవును, కానీ నేను వద్దని కూడా చెప్పలేదుగా. 175 00:09:56,722 --> 00:09:58,682 అంతా తలకిందులవడంలో వింతేమీ లేదు. 176 00:10:01,518 --> 00:10:03,728 మరైతే, మనం ఇప్పుడేం చేద్దాం? 177 00:10:04,688 --> 00:10:06,768 ఈరాత్రికి మనం జానపద కథ మోడరన్ వెర్షన్ చదివి, 178 00:10:06,857 --> 00:10:08,607 క్లూస్ కోసం వెతుకుదాం. 179 00:10:14,031 --> 00:10:18,121 "మంత్రదండం మీద ఉండేలా దానిమీద ప్రత్యేకంగా ఎలాంటి చెక్కడాలూ లేవు. 180 00:10:18,202 --> 00:10:20,202 అదొక సాదా పాత పెయింట్ బ్రష్. 181 00:10:20,287 --> 00:10:24,577 ఆమె అన్నది, దీంతో చైనీస్ సంస్కృతి తిరిగి జీవం పోసుకుంటుంది, బుల్లి మలియా." 182 00:10:25,125 --> 00:10:26,455 మొత్తానికి నిద్రపోయింది. 183 00:10:27,961 --> 00:10:29,711 నిద్ర పోయేటపుడు ఎంత ప్రశాంతంగా ఉందో. 184 00:10:29,796 --> 00:10:32,006 అంతా ఒట్టిదే. ఈ డ్రాగన్ ఉంటే బోలెడు సమస్యలు. 185 00:10:33,217 --> 00:10:34,217 నాన్న వచ్చేశారు. 186 00:10:39,431 --> 00:10:41,351 హే. ఏంటి ఇంకా మేలుకున్నారా? 187 00:10:41,725 --> 00:10:42,935 మేము నీతో మాట్లాడాలని అనుకున్నాం. 188 00:10:43,018 --> 00:10:45,018 -రేపు ఉదయం మాట్లాడుకోవచ్చా? -చెప్పాలంటే, కుదరదు. 189 00:10:48,232 --> 00:10:50,482 మాకు మన పాత అపార్ట్ మెంట్ కి వెళ్ళాలనుంది. 190 00:10:51,151 --> 00:10:54,281 నువ్వు రెండో జాబ్ మానేసేయ్. మరీ ఎక్కువగా కష్టపడుతున్నావు. 191 00:10:54,363 --> 00:10:57,823 తల్లీ. నువ్వు మంచిదానివి, కానీ మీకు కావాల్సింది నేను ఇవ్వాలిగా. 192 00:10:58,492 --> 00:10:59,742 మాకు కావాల్సింది నువ్వే. 193 00:11:03,080 --> 00:11:04,330 నేను మీ అమ్మతో మాట్లాడతాను. 194 00:11:04,414 --> 00:11:07,004 షెడ్యూల్ మొత్తం మార్చుకుని, వారాంతాల్లో ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటాను. 195 00:11:07,084 --> 00:11:08,504 ఏదో ఒకటి చేద్దాం, సరేనా? 196 00:11:09,878 --> 00:11:11,958 నా బెడ్ రూమ్ తలుపు మూసి ఉంచండి. 197 00:11:12,047 --> 00:11:15,717 రోకో నా దిండుని చింపేసింది, నా షేవింగ్ కిట్ పాడుచేసింది. 198 00:11:16,260 --> 00:11:18,600 అది చేసిందా? ఖచ్చితంగా కావాలని చేసి ఉండదు. 199 00:11:18,679 --> 00:11:19,969 దానికి అసలు ఏమైందో తెలియట్లేదు. 200 00:11:20,055 --> 00:11:23,015 అదిలాగే చేస్తుంటే, దాన్ని అమ్మమ్మ, తాతయ్య వాళ్ళింటికి పంపేయాల్సి వస్తుంది. 201 00:11:23,100 --> 00:11:24,390 ఏంటి? వద్దు. 202 00:11:24,476 --> 00:11:26,056 అది ఎక్కువగా బైట తిరగాలని స్పష్టంగా తెలుస్తోంది, 203 00:11:26,144 --> 00:11:28,404 ఫార్మ్ లో ఉంటే దానికి కూడా మంచిది. 204 00:11:29,273 --> 00:11:33,573 ఏదేమైనా, మళ్ళీ పనిలోకి వెళ్ళేలోపు కాసేపైనా నిద్రపోవాలి. గుడ్ నైట్. 205 00:11:33,861 --> 00:11:34,861 గుడ్ నైట్. 206 00:11:36,113 --> 00:11:37,913 నాన్న రూమ్ లోకి అది ఎలా వెళ్ళింది? 207 00:11:49,710 --> 00:11:52,960 చూడు, గోడకి రంధ్రం చేసింది. 208 00:11:53,046 --> 00:11:55,006 ఇప్పుడంత ముద్దుగా అనిపించట్లేదు, కదూ? 209 00:11:56,758 --> 00:11:58,968 మలియా అండ్ ది పెయింట్ బ్రష్ 210 00:12:06,476 --> 00:12:08,226 నువ్వు నీ మనసులో పెద్దగా చదువుతున్నావా? 211 00:12:08,312 --> 00:12:10,112 ఎందుకంటే, అలా చేయకపోతే ఇంకా వేగంగా చదవగలవు. 212 00:12:10,189 --> 00:12:11,189 నేనలా చేయట్లేదు. 213 00:12:11,273 --> 00:12:13,533 షెవాన్, ఒకసారి వస్తావా, ప్లీజ్? 214 00:12:14,193 --> 00:12:15,193 వస్తున్నా! 215 00:12:22,201 --> 00:12:23,201 ఏం జరుగుతోంది? 216 00:12:23,869 --> 00:12:24,869 వచ్చి కూర్చో. 217 00:12:31,919 --> 00:12:33,129 డిబేట్ ఎలా జరిగింది? 218 00:12:34,838 --> 00:12:35,838 ఓకే. 219 00:12:37,466 --> 00:12:38,466 అనుకుంటా. 220 00:12:38,550 --> 00:12:41,600 -ప్రిన్సిపాల్ ఫాంగ్ అలా చెప్పలేదే. -ఆమె కాల్ చేసిందా? 221 00:12:42,346 --> 00:12:43,886 నువ్వు అస్సలు ప్రిపేర్ అవలేదని చెప్పింది. 222 00:12:43,972 --> 00:12:47,602 నటన అంటూ ఏవో పిచ్చి వేషాలు వేశావట, నీ క్లాస్ మేట్ ని అవమానించావట. 223 00:12:47,684 --> 00:12:48,694 నేను వివరిస్తాను. 224 00:12:48,769 --> 00:12:51,269 నువ్వు మరీ ఎక్కువ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నావ్, ఇది దాని ఫలితమే. 225 00:12:51,355 --> 00:12:52,395 అది నిజం కాదు. 226 00:12:52,481 --> 00:12:53,481 నీ మంచి కోసమే, 227 00:12:53,565 --> 00:12:55,355 -నువ్వు ఒక యాక్టివిటీ వదిలేయాలి. -ఏంటి? 228 00:12:55,442 --> 00:12:56,742 ఏదో నువ్వే ఎంచుకో. 229 00:12:56,818 --> 00:12:59,108 బాగా ఆలోచించుకుని, మాకు చెప్పు. 230 00:13:04,660 --> 00:13:05,660 అయితే, ఎలా జరిగింది? 231 00:13:07,329 --> 00:13:09,119 స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న విషయం 232 00:13:09,206 --> 00:13:11,076 చెప్పకపోవడం మంచిదయిందని మాత్రం చెప్పగలను. 233 00:13:23,971 --> 00:13:24,971 లోపలికి రా. 234 00:13:26,181 --> 00:13:30,731 హే, వెబ్సైట్ లో జాజ్ సంగీతం గురించి యాడ్ చూశావా? 235 00:13:30,811 --> 00:13:32,021 ఎలా ఉంది? 236 00:13:32,104 --> 00:13:34,024 బాగుంది. 237 00:13:34,106 --> 00:13:37,856 అంతేనా? గొప్పగా లేదా? ఎందుకంటే, అది గొప్పగా ఉండి తీరాలి. 238 00:13:39,027 --> 00:13:41,067 ఈ కార్యక్రమానికి జనం వస్తారు, కదూ? 239 00:13:41,154 --> 00:13:43,994 అదీ, వాళ్ళు రాకపోతే అది వెబ్సైట్ తప్పు కాదు. 240 00:13:44,741 --> 00:13:45,741 కానీ వాళ్ళు వస్తారు. 241 00:13:47,494 --> 00:13:48,504 అనుకుంటున్నా. 242 00:13:51,999 --> 00:13:54,999 నా ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వు చాలా బాగా చేశావమ్మా. 243 00:13:56,920 --> 00:13:57,920 ఓకే. 244 00:13:58,672 --> 00:14:02,012 సరే, బాగా నిద్రపో, నాకు సాయం చేసినందుకు థాంక్స్. 245 00:14:02,426 --> 00:14:03,426 దానిదేం ఉంది. 246 00:14:05,012 --> 00:14:06,892 -గుడ్ నైట్. -గుడ్ నైట్. 247 00:14:12,728 --> 00:14:15,268 "ఆమె ఒక అరుదైన బ్రాండ్ షూ వేసుకుంది, ఫేయ్ షెన్." 248 00:14:16,690 --> 00:14:18,070 దాని అర్థం, "ఎగిరే దేవుడు." 249 00:14:19,610 --> 00:14:20,610 "ఎగిరే దేవుడు." 250 00:14:22,905 --> 00:14:25,365 బుక్ నుండి బయటికి వచ్చింది కేవలం పెయింట్ బ్రష్ మాత్రమే కాదు. 251 00:14:25,449 --> 00:14:28,489 ఘోస్ట్ రైటర్ అందమైన షూ వేసుకున్న డాజీని కూడా రిలీజ్ చేశాడు. 252 00:14:28,577 --> 00:14:31,537 -పెయింట్ బ్రష్ దొంగిలించిన అమ్మాయి. -అవును, నేను తనని బుక్ స్టోర్లో కలిశాను. 253 00:14:31,622 --> 00:14:33,712 అంటే నువ్వు పెయింట్ బ్రష్ ని ఎక్కడో పడేయలేదు. 254 00:14:33,790 --> 00:14:35,670 బుక్ లో లాగే దాన్ని డాజీ దొంగిలించి ఉంటుంది. 255 00:14:35,751 --> 00:14:37,501 అవును. మనం తనని కనుక్కోవాలి, 256 00:14:38,003 --> 00:14:39,923 కానీ ఎలాగో తెలియట్లేదు. 257 00:14:40,005 --> 00:14:41,755 చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. 258 00:14:42,090 --> 00:14:43,090 హే, జేక్. 259 00:14:44,218 --> 00:14:45,218 జేక్. 260 00:14:46,470 --> 00:14:48,430 జేక్. జేక్! 261 00:14:49,556 --> 00:14:52,096 బాల్ కోసం చూస్తూ, అది దొరక్కపోతే ఎలా ఉంటుందో నీకు తెలిసిందని అనుకుంటున్నాను. 262 00:14:55,395 --> 00:14:56,555 హేయ్! 263 00:14:57,773 --> 00:14:59,533 షెవాన్ ని టేబుల్ కిందికి వెళ్ళమను. 264 00:14:59,608 --> 00:15:01,028 నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 265 00:15:01,109 --> 00:15:03,699 తనని చేయమని చెప్పు. నేను ఎలాగోలా వచ్చేస్తాను. 266 00:15:05,364 --> 00:15:07,034 షెవాన్, టేబుల్ కిందికి వెళ్ళు. 267 00:15:07,824 --> 00:15:09,704 చెప్పింది చేయి. నీ నకలు వచ్చింది. 268 00:15:18,710 --> 00:15:19,710 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 269 00:15:19,795 --> 00:15:21,335 గత రాత్రి జరిగింది నాకు నచ్చలేదు. 270 00:15:21,421 --> 00:15:23,511 నీ లక్ష్యాలను చేరకుండా నీ తల్లిదండ్రులు అడ్డుకుంటే నేను ఊరుకోను. 271 00:15:23,590 --> 00:15:25,970 నేను డిబేట్ మానేస్తాను. అదేమంత పెద్ద విషయం కాదు. నువ్వు ఇంటికెళ్ళు. 272 00:15:26,051 --> 00:15:28,551 -లేదు, నేను చేయాల్సిన పని ఒకటుంది. -చెయ్యొద్దు ప్లీజ్. 273 00:15:34,518 --> 00:15:36,228 అందరూ ఒకసారి వింటారా, ప్లీజ్? 274 00:15:36,311 --> 00:15:39,271 నాపేరు షెవాన్ రెడ్మాండ్. నేను స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. 275 00:15:39,356 --> 00:15:41,726 అంతే. థాంక్యూ. 276 00:15:50,534 --> 00:15:53,334 ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, నువ్వు మంచి ప్రెసిడెంట్ వి అవుతావు. 277 00:15:54,288 --> 00:15:56,118 మా అమ్మానాన్న నా పని పడతారు. 278 00:15:56,832 --> 00:15:58,462 కర్టిస్, నాకు అర్థమయింది. 279 00:15:59,084 --> 00:16:02,424 అది జానపద కథలో లాగే. పెయింట్ బ్రష్ ని కేవలం నేను మాత్రమే వాడగలను, కదూ? 280 00:16:02,504 --> 00:16:03,514 అవును. 281 00:16:03,589 --> 00:16:07,219 డాజీ దాన్ని దొంగిలించాక, ఆమెకు అర్థమయ్యే మొదటి విషయం అది తనకి పనిచేయదని. 282 00:16:07,301 --> 00:16:09,221 అప్పుడు తను నీకోసం వెతుక్కుంటూ వస్తుంది. 283 00:16:09,761 --> 00:16:10,851 మనం సిద్ధంగా ఉండాలి. 284 00:16:20,522 --> 00:16:22,772 -షూస్. తనే అయ్యుంటుంది. -దీన్ని పూర్తి చేద్దాం. 285 00:16:28,363 --> 00:16:29,363 సిద్ధంగా ఉన్నావా? 286 00:16:30,365 --> 00:16:31,365 ఉన్నాననే అనుకుంటున్నా. 287 00:16:33,285 --> 00:16:34,405 నువ్వు చేయగలవు. 288 00:16:40,542 --> 00:16:42,592 హాయ్, విలేజ్ బుక్స్ కి స్వాగతం. 289 00:16:42,669 --> 00:16:43,669 ఏమైనా సాయం కావాలా? 290 00:16:44,087 --> 00:16:48,297 మీ వయసే ఉండే ఒకరికోసం చూస్తున్నాను. అతను ఇక్కడే పనిచేస్తాడనుకుంటా. 291 00:16:49,051 --> 00:16:50,301 రూబెన్. మీరు అదృష్టవంతులు. 292 00:16:50,719 --> 00:16:53,969 అవును. అతను స్టోర్ వెనుక ఉన్నాడు, పెయింటింగ్ వేస్తున్నాడు. 293 00:16:54,556 --> 00:16:55,556 మంచిది. 294 00:17:01,563 --> 00:17:02,563 హే. 295 00:17:03,690 --> 00:17:05,610 హేయ్. అందమైన షూస్ వేసుకున్న అమ్మాయి. 296 00:17:05,692 --> 00:17:06,902 ఫేయ్ షెన్, కదూ? 297 00:17:06,984 --> 00:17:08,324 అవును. బాగా గుర్తుపెట్టుకున్నావ్. 298 00:17:08,403 --> 00:17:10,863 సారీ, నీ పేరు నేను తెలుసుకోలేదు. 299 00:17:10,948 --> 00:17:12,028 నాపేరు రూబెన్. 300 00:17:12,907 --> 00:17:14,027 డాజీ. 301 00:17:16,703 --> 00:17:18,753 అయితే, మీకేమైనా బుక్ కావాలా? 302 00:17:19,580 --> 00:17:20,580 లేదు. 303 00:17:21,165 --> 00:17:25,125 మీకు వింతగా అనిపించొచ్చు, కానీ నాకు ఈ పెయింట్ బ్రష్ స్టోర్ లో దొరికింది. 304 00:17:25,753 --> 00:17:27,303 హ్యాండిల్ రంగు తప్పు. 305 00:17:28,089 --> 00:17:29,259 ఆమె ఏం చేయబోతోంది? 306 00:17:29,341 --> 00:17:32,851 దీన్ని చూడగానే, నువ్వే గుర్తోచ్చావ్. ఎందుకంటే, నువ్వు మంచి ఆర్టిస్ట్ కదా. 307 00:17:32,928 --> 00:17:34,888 ఇది దైవ నిర్ణయం అనిపించింది. 308 00:17:35,597 --> 00:17:38,887 నేను దీన్ని కొనుక్కుని, నీతో ఏదైనా పెయింట్ చేయించుకోవాలని అనుకుంటున్నాను. 309 00:17:39,393 --> 00:17:41,023 నీకు ఇష్టమైతేనే, అనుకో. 310 00:17:41,812 --> 00:17:44,062 కావాలంటే, నీకు కొంత డబ్బు కూడా ఇస్తాను. 311 00:17:44,147 --> 00:17:47,227 వద్దు, అవసరం లేదు. నేను చేస్తాను. 312 00:17:47,317 --> 00:17:48,777 -నిజంగా? -అవును. 313 00:17:49,278 --> 00:17:50,698 అతను ముందూ వెనుకా చూసుకుని చేయాలి. 314 00:17:50,779 --> 00:17:52,569 అయితే, ఏం పెయింట్ చేయమంటావ్? 315 00:17:52,656 --> 00:17:55,116 నాకు లక్ష్యాలు చాలా ముఖ్యం, 316 00:17:55,534 --> 00:17:58,044 నాకు అత్యంత ముఖ్యమైన లక్ష్యం డబ్బు సంపాదించి, విజయవంతం కావాలని. 317 00:17:58,745 --> 00:17:59,745 ఓకే. 318 00:17:59,830 --> 00:18:04,920 కాబట్టి, ఖజానా నిండా డబ్బున్న ఒక పెద్ద భవనం ముందు నన్ను గీస్తావా? 319 00:18:05,544 --> 00:18:07,214 అంటే, దాన్ని చూసి స్ఫూర్తి పొందేలా. 320 00:18:16,513 --> 00:18:18,023 నేను దాన్ని చూడొచ్చా? 321 00:18:18,098 --> 00:18:21,188 లేదు, కదలకు. చెప్పాను కదా, అది చాలా ముఖ్యం. 322 00:18:25,731 --> 00:18:27,861 మరి, నువ్వు ఇక్కడ ఏదైనా స్కూలుకి వెళ్తున్నావా? 323 00:18:29,193 --> 00:18:31,243 లేదు, ఊరికే చూడ్డానికి వచ్చాను. 324 00:18:31,320 --> 00:18:32,860 నేను పెయింటింగ్ చూడొచ్చా? 325 00:18:32,946 --> 00:18:34,736 లేదు, నన్ను గీయనివ్వు. 326 00:18:35,574 --> 00:18:36,834 నీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ప్రామిస్. 327 00:18:42,956 --> 00:18:44,496 త్వరగా, రూబెన్. కానివ్వు. 328 00:18:49,213 --> 00:18:50,213 ఇది వింతగా ఉంది. 329 00:18:50,923 --> 00:18:55,223 నువ్వు కొన్న ఈ పెయింట్ బ్రష్ అచ్చం ఆరోజు నేను పోగొట్టుకున్నదానిలాగే ఉంది. 330 00:18:56,803 --> 00:18:58,513 బహుశా అవి రెండూ ఒకే బ్రాండ్ అయ్యుంటాయి. 331 00:19:07,147 --> 00:19:08,687 రూబెన్, ఏం చేస్తున్నావు? 332 00:19:09,191 --> 00:19:10,531 రూబెన్? 333 00:19:11,443 --> 00:19:12,443 రూబెన్? 334 00:19:12,528 --> 00:19:16,108 నువ్వు నా పెయింట్ బ్రష్ దొంగిలించి, నేను గుర్తుపట్టకుండా, 335 00:19:16,198 --> 00:19:17,278 దాని హ్యాండిల్ కి వేరే కలర్ వేశావు. 336 00:19:23,580 --> 00:19:24,620 నన్ను మోసం చేశావు! 337 00:19:33,507 --> 00:19:35,177 రూబెన్, నువ్వు సాధించావు! 338 00:19:36,343 --> 00:19:38,053 బుక్ లో కథ వచ్చేసింది. 339 00:19:39,680 --> 00:19:41,640 కానీ పెయింట్ బ్రష్ ఇంకా ఇక్కడే ఉంది. 340 00:19:41,723 --> 00:19:43,983 అది కనీసం బుక్ కవర్ మీదికి కూడా వెళ్ళలేదు. 341 00:19:44,059 --> 00:19:46,809 రూబెన్ పెయింట్ చేసిన వాటిని సరి చేయడానికి బహుశా ఘోస్ట్ రైటర్ వదిలేశాడేమో! 342 00:19:46,895 --> 00:19:50,185 అవును. ఓకే. కానీ నేను వాటిని మాత్రమే పెయింట్ చేస్తాను, ఇంకేం చేయను. 343 00:19:59,074 --> 00:20:00,164 వాళ్ళు ఎక్కడున్నారు? 344 00:20:01,827 --> 00:20:05,657 ఎవరికీ తెలియని ఒక సుదూర గాలక్సీలోని ఒక గ్రహం మీద ఉన్నారు. 345 00:20:06,123 --> 00:20:10,213 కాబట్టి, ఆమె అన్నీ నేర్చుకోగలదు. అన్నిటినీ డ్రాగన్ కి చెబుతుంది. 346 00:20:11,211 --> 00:20:12,711 -సరేనా? -సరే. 347 00:20:13,213 --> 00:20:15,923 నిజం చెప్పాలంటే, ఆ గ్రహం గురించి మాకు కొన్ని విషయాలు తెలుసు. 348 00:20:16,008 --> 00:20:18,758 ఇల్లు వల్ల అది నివాసయోగ్యమే. ఇంకా చెప్పనా? 349 00:20:21,180 --> 00:20:23,140 వద్దు. డ్రాగన్ కి చెప్పు. 350 00:20:24,016 --> 00:20:27,436 చిన్న సలహా. నమలడానికి బోలెడన్ని ఉండేలా చూసుకో. 351 00:20:28,270 --> 00:20:29,270 అర్థమయింది. 352 00:20:34,276 --> 00:20:36,566 -నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు. -థాంక్యూ. 353 00:20:37,863 --> 00:20:40,953 ఇప్పుడు అర్థమయింది, నాకు నకలు కావాల్సి వచ్చిందంటే, మరీ ఎక్కువ పనులు చేస్తున్నాను. 354 00:20:55,589 --> 00:20:56,589 ఓకే. 355 00:20:57,841 --> 00:20:58,841 కానిద్దాం. 356 00:21:28,247 --> 00:21:32,707 నువ్వు దీన్ని వదిలించగలవా? గంటలో నా గేమ్ ఉంది, నాకు ఇక దీంతో పనిలేదు. 357 00:21:33,377 --> 00:21:36,207 అవును. మీ పాత అపార్ట్ మెంట్ కూడా పెయింట్ చేస్తాను. 358 00:21:37,047 --> 00:21:38,047 థాంక్స్. 359 00:21:40,551 --> 00:21:41,801 గొప్పగా ఆడారు, పిల్లలూ. 360 00:21:42,636 --> 00:21:43,636 గొప్పగానా? 361 00:21:43,720 --> 00:21:45,810 మేం ఓడిపోయాం. నేను చెత్తగా ఆడాను. 362 00:21:46,181 --> 00:21:47,181 పరవాలేదు, కర్టిస్. 363 00:21:47,266 --> 00:21:50,386 చెత్తగా ఆడిన మాట నిజం. కానీ టీం తో కలిసికట్టుగా ఉన్నావు. 364 00:21:56,233 --> 00:21:57,233 హేయ్. 365 00:21:58,944 --> 00:21:59,994 మళ్ళీ ఆడదామా? 366 00:22:01,697 --> 00:22:03,947 సరే. మనకి ఖచ్చితంగా ప్రాక్టీసు కావాలి. 367 00:22:05,826 --> 00:22:09,156 నువ్వు విసురు. నేను పాస్ చేస్తాను. 368 00:22:09,621 --> 00:22:10,621 సరే. 369 00:22:14,084 --> 00:22:15,294 -ఇదిగో. -హే! 370 00:22:15,377 --> 00:22:16,917 హే! వూ! 371 00:22:18,881 --> 00:22:20,381 నేను డిబేట్ మానేస్తున్నాను. 372 00:22:21,508 --> 00:22:23,218 రిసైటల్ పూర్తయ్యాక, పియానో కూడా మానేస్తాను. 373 00:22:23,886 --> 00:22:26,096 ఒక్కటే కదా మేము మానేయమని చెప్పింది. 374 00:22:26,180 --> 00:22:30,230 నాకు తెలుసు, కానీ ఎందుకంటే నేను స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నాను. 375 00:22:31,685 --> 00:22:33,395 నేను అందరికీ మంచి చేయగలనని నమ్ముతున్నాను, 376 00:22:33,478 --> 00:22:36,268 దానికి ఎంత సమయం కేటాయించాలో కూడా నాకు అర్థమయింది. 377 00:22:40,235 --> 00:22:42,065 అయితే మా పూర్తి మద్దతు నీకు ఉంటుంది. 378 00:22:45,324 --> 00:22:47,284 ఊరికే కూర్చోకు, వచ్చి కౌగిలించుకో. 379 00:22:48,076 --> 00:22:49,076 ఇటు రా! 380 00:22:56,084 --> 00:22:57,844 కర్టిస్, నీ కాళ్ళు నా మొహానికి తగుల్తున్నాయి! 381 00:22:57,920 --> 00:22:59,130 అయితే నీ మొహం పక్కకి జరుపు. 382 00:22:59,505 --> 00:23:01,965 మీరు ఖచ్చితంగా పెద్ద అపార్ట్ మెంట్ ని మిస్ అవ్వట్లేదా? 383 00:23:02,716 --> 00:23:04,716 అవును. ఇదే అసలైన ఇల్లులా ఉంది. 384 00:23:05,886 --> 00:23:06,966 హే, రోకో, ఇటురా. 385 00:23:07,888 --> 00:23:10,718 ఇకనుంచి చక్కగా ఉంటావా? 386 00:23:11,475 --> 00:23:13,555 నా షేవింగ్ క్రీం జోలికి పోకూడదు. 387 00:23:40,963 --> 00:23:42,383 థాంక్యూ. థాంక్యూ. 388 00:23:43,423 --> 00:23:46,303 చాలా బాగా వాయించారు, తాతయ్యా. మీరు ఇంత బాగా వాయించగలరని అస్సలు తెలీదు. 389 00:23:46,385 --> 00:23:47,795 ఎవరూ రానందుకు ఏమీ అనుకోకు. 390 00:23:48,512 --> 00:23:50,932 ఇది నా తప్పే. నేను ఇంకాస్త సాయం చేసి ఉండాల్సింది. 391 00:23:51,557 --> 00:23:55,097 నీ వెబ్సైట్ వల్ల ఇలా జరగలేదు, అది చాలా బాగుంది. 392 00:23:55,185 --> 00:23:58,855 వో. పరవాలేదు, రూబెన్. ఇది చాలా గొప్పగా జరిగింది. 393 00:23:59,731 --> 00:24:00,731 నిజంగానా? 394 00:24:01,441 --> 00:24:03,941 అవును, ఎక్కువమంది వచ్చుంటే బాగుండేదన్న మాట నిజమే... 395 00:24:05,237 --> 00:24:07,407 కానీ మీ తాతయ్య అలా వాయించడం చూస్తే, 396 00:24:08,365 --> 00:24:10,485 ఇన్ని సంవత్సరాల్లో ఆయన్ని ఇంత ఆనందంగా చూడలేదు, 397 00:24:10,868 --> 00:24:12,658 మీ అమ్మమ్మ చనిపోయినప్పటి నుండీ. 398 00:24:13,662 --> 00:24:15,752 ఇలా జరగడం వల్ల చాలా మంచి జరుగుతుంది. 399 00:24:24,548 --> 00:24:27,378 అంటే, మ్యాజిక్ బ్రష్ దానంతట అదే బుక్ లోకి వెళ్ళదన్నమాట? 400 00:24:27,467 --> 00:24:28,467 లేదు. 401 00:24:29,678 --> 00:24:30,798 నాకు అర్థం కాలేదు. 402 00:24:31,471 --> 00:24:32,511 నాక్కూడా. 403 00:24:33,515 --> 00:24:37,015 ఘోస్ట్ రైటర్ ముందుగా కథని ఎందుకు రిలీజ్ చేశాడో, మనకి తెలీదు. 404 00:24:37,102 --> 00:24:38,772 లేదా ఘోస్ట్ రైటర్ ఎవరో తెలీదు. 405 00:24:40,230 --> 00:24:42,320 మనం ఇంకేదైనా పెయింట్ చేయాలంటావా? 406 00:24:43,525 --> 00:24:44,525 తెలుసుకుందాం. 407 00:24:47,905 --> 00:24:49,695 వో. జి.డబ్ల్యు. పెయింట్ చేస్తున్నాడు. 408 00:24:50,490 --> 00:24:53,660 కోబాల్ట్ మాస్క్ 409 00:24:58,665 --> 00:24:59,995 అది బుక్ లోకి వెళ్ళిపోయింది. 410 00:25:02,419 --> 00:25:03,499 పెయింటింగ్. 411 00:25:07,132 --> 00:25:08,432 "కోబాల్ట్ మాస్క్?" 412 00:26:16,785 --> 00:26:18,785 సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ