1 00:00:13,847 --> 00:00:16,058 అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరూ అంటే నాకు చాలా ఇష్టం. 2 00:00:16,140 --> 00:00:17,476 -అంతా మంచే జరుగుతుంది, నేథన్. -నువ్వన్నా కూడా నాకు ఇష్టమే, నాన్నా. 3 00:00:17,559 --> 00:00:18,769 ఎట్టి పరిస్థితుల్లోనూ మారకు, నేట్. 4 00:00:18,852 --> 00:00:23,273 ఓయ్! నువ్వు వెళ్లిపోయే ముందు, నీకు ఇంకో క్రిస్మస్ కానుకను ఇస్తున్నాను. 5 00:00:23,357 --> 00:00:24,858 -పోటుగాడు! -రాయ్ వచ్చాడు! 6 00:00:24,942 --> 00:00:27,736 అవునవును. కీలీకి నేను ఇచ్చే ఒకానొక క్రిస్మస్ కానుక ఏంటంటే, 7 00:00:27,819 --> 00:00:29,738 ఇక్కడికి వచ్చి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం. 8 00:00:29,821 --> 00:00:31,615 కాబట్టి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. 9 00:00:31,698 --> 00:00:33,450 వావ్, రాయ్ కెంట్ వచ్చాడే. 10 00:00:34,618 --> 00:00:36,662 ఏమైంది? నా ముఖం మీద ఏమైనా ఉందా? 11 00:00:36,745 --> 00:00:39,915 లేదు, టెడ్, అదే కదా సమస్య. నీ ముఖంపై అసలేమీ లేదు. 12 00:00:39,998 --> 00:00:41,291 నీ మీసం లేదు. 13 00:01:04,147 --> 00:01:07,693 కనబడకుండా పోయిన క్రిస్మస్ మీసం 14 00:01:08,277 --> 00:01:09,361 ఎవరి దగ్గరైనా అద్దం ఉంటే త్వరగా ఇవ్వండి. 15 00:01:09,444 --> 00:01:11,405 ఇదిగో, కోచ్. నా దగ్గర ఓ అద్దం ఎప్పుడూ ఉంటుంది. 16 00:01:11,488 --> 00:01:12,948 అయ్యయ్యో. 17 00:01:13,031 --> 00:01:15,158 హెన్రీతో నాకు ఇంకో గంటలో వీడియో కాల్ ఉంది. 18 00:01:15,242 --> 00:01:17,369 మీసం లేకుంటే వాడు నన్ను గుర్తుపట్టలేడు. 19 00:01:17,452 --> 00:01:18,579 ఇది నా క్రిస్మస్ ని నాశనం చేస్తుంది. 20 00:01:18,662 --> 00:01:20,289 కంగారుపడకు, టెడ్. ఆ పని మాకు వదిలేయ్. 21 00:01:20,372 --> 00:01:23,208 మిత్రులారా, అందరూ తలోచోటా ఆ మీసం కోసం వెతకండి. 22 00:01:28,463 --> 00:01:30,007 వాళ్లకు మీసం దొరకాలని కోరుకుంటున్నా. 23 00:01:30,090 --> 00:01:31,967 ఈ క్రిస్మస్ చాలా బాగా జరగాలి. 24 00:01:33,218 --> 00:01:35,429 మన్నించు, టెడ్. మేము అణువణువూ వెతికాం. 25 00:01:35,512 --> 00:01:37,556 అవును. నేను రోయల్ ఒపెరా హౌస్ లో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతికాను. 26 00:01:37,639 --> 00:01:38,932 అది టెడ్ కారులో కూడా లేదు. 27 00:01:39,016 --> 00:01:40,517 నాకు అస్సలు కారు లేదు కదా, జేమీ. 28 00:01:40,601 --> 00:01:45,314 అయితే, నేను రాయితో కిటికీ పగులగొట్టిన కారులో లేదు. 29 00:01:45,939 --> 00:01:48,775 మిత్రులారా, మనం టెడ్ మీసం కోసం వెతనక్కర్లేదు. 30 00:01:48,859 --> 00:01:50,068 మనం దాన్ని పట్టుకోవాలి. 31 00:01:50,152 --> 00:01:53,614 నేను ఒక ఉచ్చును తయారుచేశా, అందులో మీసానికి ఇష్టమైన వాటిని పెట్టా. 32 00:01:53,697 --> 00:01:56,658 చుండ్రు, ఒక చిన్న దువ్వెన, ఇంకా నూనె. 33 00:01:56,742 --> 00:01:58,702 నేట్, ఆ ఉచ్చు వల్ల మీసం చనిపోతుందేమో. 34 00:01:58,785 --> 00:02:00,454 నువ్వన్నది నిజమే. 35 00:02:00,537 --> 00:02:03,916 అది టెడ్ ముఖంపై నుండి పారిపోయింది. దానికి తర్వాత కావల్సిందేంటో ఎవరికి తెలుసు. 36 00:02:03,999 --> 00:02:06,877 ఒక్క నిమిషం! మనం చంపే ముందు, నన్ను ఒకసారి ప్రయత్నించి చూడనివ్వండి. 37 00:02:10,130 --> 00:02:13,300 -పైన ఇంకాస్త గీయ్. -ఇక్కడ కాస్తంత గీస్తాను. 38 00:02:13,800 --> 00:02:14,968 అంతే. 39 00:02:15,594 --> 00:02:16,845 చాలా బాగుంది. 40 00:02:16,929 --> 00:02:19,348 ఏమో, మిత్రులారా. అద్దంలో చూస్తుంటే ఎవరినో చూస్తున్నట్టుంది. 41 00:02:19,431 --> 00:02:21,517 పాత సినిమాల్లో ఎన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్ లలా ఉన్నాను. 42 00:02:21,600 --> 00:02:22,935 నాకు వదిలేయండి. 43 00:02:23,435 --> 00:02:24,645 మారు వేష సామాగ్రి 44 00:02:24,728 --> 00:02:26,146 మారు వేష సామాగ్రి నీ దగ్గర ఎందుకు ఉంది? 45 00:02:26,230 --> 00:02:27,481 ఎందుకు ఉండకూడదు? 46 00:02:29,983 --> 00:02:30,817 చాలా బాగుంది. 47 00:02:30,901 --> 00:02:32,736 -అచ్చం అతని మీసంలానే ఉంది. -నువ్వు సూపర్ ఉన్నావు. 48 00:02:32,819 --> 00:02:35,864 సర్లే కానీ, హెన్రీ నన్ను గుర్తుపట్టాలి, అదే ముఖ్యం. 49 00:02:35,948 --> 00:02:37,533 అవును. అసలు విషయాన్నే మర్చిపోయా. 50 00:02:38,492 --> 00:02:39,493 ఓరి నాయనోయ్! 51 00:02:39,576 --> 00:02:41,954 ఓయ్. నీకు కావలసింది మీసం. ఆగు. 52 00:02:45,165 --> 00:02:48,335 వామ్మోయ్. మ్యారియో వీడియో గేమ్ లో మ్యారియోలా ఉన్నాను. 53 00:02:48,418 --> 00:02:51,129 ఇది చాలా బాగా ఉంది, 54 00:02:51,213 --> 00:02:52,464 కానీ నా మీసాలు ఇలా ఉండవు, రాయ్. 55 00:02:53,048 --> 00:02:55,801 అయ్యో బంగారం. నీ కనుబొమ్మలను నేను మిస్ అవుతాను. 56 00:02:55,884 --> 00:02:56,885 ఒక్క నిమిషం. 57 00:02:58,053 --> 00:02:59,721 నీ జుట్టు అంత వేగంగా మొలిచిందేంటి! 58 00:02:59,805 --> 00:03:00,848 యాక్. 59 00:03:00,931 --> 00:03:01,932 హేయ్, మనమేం చేసినా లాభం లేదులే. 60 00:03:02,015 --> 00:03:05,602 మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా, నా మీసం వల్ల నా క్రిస్మస్ నాశనమైపోయింది. 61 00:03:05,686 --> 00:03:07,229 మీ అందరినీ రేపు కలుస్తానులే. 62 00:03:07,312 --> 00:03:09,523 అతను ఎక్కడికని వెళ్తాడు? ఏం చేస్తాడు? 63 00:03:09,606 --> 00:03:12,401 నిజానికి, బంగారం, అతనేమైపోయినా నాకు అనవసరం. 64 00:03:12,484 --> 00:03:13,485 -వావ్. -వావ్. 65 00:03:13,569 --> 00:03:15,237 -అది ఎన్.టీ.ఆర్ డైలాగ్ ఆహ్? -అవును. 66 00:03:15,320 --> 00:03:16,363 థ్యాంక్యూ. 67 00:03:16,446 --> 00:03:19,199 నేను పట్టించుకుంటానులెండి. కానీ నా చేత నా మీసం అలా మాట్లాడిచ్చింది. 68 00:03:23,829 --> 00:03:25,455 -హాయ్, టెడ్! -మాకు నువ్వంటే ప్రాణం, టెడ్. 69 00:03:25,539 --> 00:03:26,874 -హేయ్, టెడ్. -హలో, మిత్రులారా. 70 00:03:26,957 --> 00:03:29,501 ఇందాక ఎవరినీ లెక్కచేయకుండా ప్రవర్తించినందుకు 71 00:03:29,585 --> 00:03:30,878 నన్ను క్షమించండి. 72 00:03:30,961 --> 00:03:32,754 "మంచి మిత్రులు" సినిమాలో కృష్ణ కూడా అలాగే చిరాగ్గా ప్రవర్తిస్తాడు. 73 00:03:32,838 --> 00:03:34,965 -దాన్ని వదిలేయిలే. -భలేవాడివే, టెడ్. 74 00:03:35,048 --> 00:03:38,385 కానీ నాకు మీసం లేకపోయినంత మాత్రాన కొంపలేమీ మునిగిపోలేదని గ్రహించాను. 75 00:03:38,468 --> 00:03:41,638 ఎందుకంటే, ఆనందం అనేది మన ఆత్మీయులకు మంచి క్రిస్మస్ ని అందించడంలో ఉండదు. 76 00:03:41,722 --> 00:03:43,682 మన ఆత్మీయులతో ఆనందంగా గడిపినప్పుడే క్రిస్మస్ బాగా జరుపుకున్నట్టు. 77 00:03:43,765 --> 00:03:45,809 -సూపర్. నా కళ్లను నేను నమ్మలేకపోతున్నా. -ఓరి దేవుడా. 78 00:03:45,893 --> 00:03:47,394 అయ్యో. మళ్లీ ఏమైంది? 79 00:03:47,477 --> 00:03:48,854 నీ మీసం మళ్లీ వచ్చేసింది. 80 00:03:48,937 --> 00:03:50,063 హమ్మయ్య! 81 00:03:51,273 --> 00:03:53,442 బాబోయ్. హెన్రీ ఫోన్ చేస్తున్నాడు. అందరికీ బై మరి. 82 00:03:53,525 --> 00:03:54,568 -గుడ్ లక్, టెడ్. -హెన్రీకి అడిగానని చెప్పు. 83 00:03:54,651 --> 00:03:55,736 ఇక మనం మన రొమాంటిక్ క్రిస్మస్ కి వచ్చేద్దాం. 84 00:03:55,819 --> 00:03:58,322 క్రిస్మస్ శుభాకాంక్షలు, నాన్నా. నువ్వు సూపర్ గా ఉన్నావు. 85 00:03:58,405 --> 00:04:00,365 థ్యాంక్స్. ఇప్పుడే షేవ్ చేసుకున్నా. 86 00:04:00,449 --> 00:04:02,117 ఒక్క నిమిషం ఆగు బుడ్డోడా. 87 00:04:02,201 --> 00:04:04,661 అందరికీ నమస్తే. అందరూ క్రిస్మస్ ని అదిరిపోయేలా జరుపుకోండి. 88 00:04:04,745 --> 00:04:07,122 అంటే కాస్త అటుఇటుగానే జరుపుకోండి. 89 00:04:07,206 --> 00:04:08,916 ఎందుకంటే, కాస్త అటుఇటుగా ఉంటేనే... 90 00:04:08,999 --> 00:04:11,627 అంటే, మీకు అర్థమయ్యే ఉంటుందిలే. మనకి కావలసిందేంటో మనకి తెలుసు కదా? 91 00:04:11,710 --> 00:04:12,878 వావ్. 92 00:04:12,961 --> 00:04:14,671 నా ఇంట్లో మంచు పడుతోందేంటి? 93 00:04:15,547 --> 00:04:16,548 భలే విచిత్రంగా ఉందే. 94 00:04:18,132 --> 00:04:21,595 అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 95 00:04:22,971 --> 00:04:26,642 ఎపిసోడ్లన్నీ ఇప్పుడు ప్రసారం అవుతున్నాయి