1 00:00:10,928 --> 00:00:12,763 అబ్బా. ఏమవుతోంది? 2 00:00:13,639 --> 00:00:16,934 సరే. అందరూ తయారవడం మొదలుపెట్టాలి. 3 00:00:17,017 --> 00:00:20,771 నేను ఇప్పుడు 11:15 నిక్కిని కాను, నేను ఇప్పుడు 11:28 నిక్కిని. 4 00:00:20,854 --> 00:00:23,190 ఇప్పుడే ఇలా ఉంటే, ఇక పన్నెండు గంటలకు ఎలా ఉంటానో ఊహించుకోండి. 5 00:00:23,273 --> 00:00:25,359 కాబట్టి కాస్త త్వరపడండి. లార్నా, లార్నా. 6 00:00:25,442 --> 00:00:26,902 ఫోటోగ్రాఫర్ తోటలో బాతుల ఫోటోలు తీస్తున్నాడు, 7 00:00:26,985 --> 00:00:28,737 పెళ్లిలో అవి భాగం కాదు, అందుకని నువ్వు ఫోటోగ్రాఫర్ తో మాట్లాడాలి, 8 00:00:28,820 --> 00:00:30,155 అతను వాటికి ఇంకొన్ని ఫోటోలు తీస్తే, 9 00:00:30,239 --> 00:00:32,073 అందరూ ఈ పెళ్లి బాతుల థీమ్ కి సంబంధించినదని అనుకుంటారు, 10 00:00:32,156 --> 00:00:33,075 మనం అలా అనుకోనివ్వలేము. 11 00:00:33,158 --> 00:00:34,743 -సరే. -సరేనా? సరే. 12 00:00:35,369 --> 00:00:37,079 నేను హెడ్ పాంచోతో మాట్లాడాను. 13 00:00:37,162 --> 00:00:40,707 మనం బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళలేదు, అతను మనం మిగిలిన ఆహారం కొంత తీసుకోవచ్చని అన్నాడు. 14 00:00:40,791 --> 00:00:42,793 అబ్బా. అతనేం చేస్తున్నాడు? 15 00:00:42,876 --> 00:00:44,837 ఆమె సరిగ్గా చేసే వాళ్ళని పెట్టుకుని ఉండాల్సింది. 16 00:00:44,920 --> 00:00:47,172 తనకు కాబోయే భర్త మంగలి వాడిని ఎవరు పెట్టుకుంటారు? 17 00:00:47,256 --> 00:00:50,092 -సరే. బాగానే ఉందనుకుంటాను. -సరే. 18 00:00:50,175 --> 00:00:51,468 పని ఎంత వరకు వచ్చింది? 19 00:00:51,927 --> 00:00:53,637 ఏమీ సిద్ధం అయినట్టే. 20 00:00:54,763 --> 00:00:59,017 పాప్ స్టార్ సెబ్నం ఫెరా, మరియు లెవెంట్ యుక్సెల్ హెయిర్ స్టైల్స్ కలిసినట్టు ఉంది. 21 00:00:59,101 --> 00:01:00,102 సరే. 22 00:01:00,185 --> 00:01:02,855 వాళ్ళు ఎవరో, ఎందుకు కలుస్తున్నారో నాకు తెలియదు. 23 00:01:02,938 --> 00:01:05,315 నేను వాళ్ళ జుట్టు ఎంత వింతగా ఉంది అన్నది మాత్రమే ఊహించుకోగలను. 24 00:01:05,399 --> 00:01:09,903 దానికి బదులు త్వరగా ఒక మంచి హెయిర్ స్టైల్ చేయవచ్చు కదా? 25 00:01:10,946 --> 00:01:11,947 అబ్బా. 26 00:01:29,256 --> 00:01:30,382 దేవుడా, పెళ్ళిళ్ళు చాలా సరదాగా ఉంటాయి. 27 00:01:39,850 --> 00:01:40,851 కామ్డెన్ లాక్ 28 00:01:59,453 --> 00:02:02,831 నేను రచనలు చేయడం ఆపేస్తున్నానని నీకు చెప్పానా? 29 00:02:04,166 --> 00:02:05,334 -అవునా? -అవును. 30 00:02:06,585 --> 00:02:08,419 తిరిగి ఫైనాన్స్ వైపు వెళ్తాను. 31 00:02:09,922 --> 00:02:11,673 ఫ్రెడ్డీ. ఫ్రెడ్డీ. 32 00:02:12,549 --> 00:02:13,967 -నీతో మాట్లాడచ్చా? -చెప్పు. 33 00:02:14,468 --> 00:02:15,969 నువ్వు ఏమనబోతున్నావో నాకు ఖచ్చితంగా తెలుసు. 34 00:02:17,137 --> 00:02:20,766 "ఏమనుకోకు, స్కాట్. పెట్టుబడిదారీ విధానం, లేదా నా ఉద్దేశంలో నియో ఫ్యూడలిజం 35 00:02:20,849 --> 00:02:23,060 అనేవి ప్రజాస్వామ్యానికి అన్నివిధాలా 36 00:02:23,143 --> 00:02:26,939 వ్యతిరేకమైనవి అని, జూన్ 18, 2011న నిన్ను నువ్వు సోషలిస్టుగా 37 00:02:27,022 --> 00:02:28,899 ప్రకటించుకోవడం నాకు గుర్తు." 38 00:02:29,942 --> 00:02:31,568 అందుకు నేను ఏమంటానంటే... 39 00:02:32,277 --> 00:02:33,278 అవును. 40 00:02:39,243 --> 00:02:41,912 సరే. విను, మిత్రమా, నాకు, సంబంధాల గురించి సలహా కావాలి. 41 00:02:41,995 --> 00:02:44,164 నేను ఒంటరివాడిని, 42 00:02:44,248 --> 00:02:46,124 నేను ఒక పెళ్ళికి నా భార్య, ఆమె ప్రేమికుడితో వచ్చాను. 43 00:02:46,208 --> 00:02:47,960 అందుకని, నువ్వు సలహా అడగాల్సిన వ్యక్తిని ఖచ్చితంగా నేనే. 44 00:02:48,043 --> 00:02:50,504 సరే, నేను నిక్కిని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుదామని అనుకుంటున్నాను. 45 00:02:50,587 --> 00:02:52,381 మిత్రమా. అది అద్భుతం. 46 00:02:52,464 --> 00:02:53,715 -అభినందనలు. -కానీ ఇక్కడ అడుగుదామని అనుకుంటున్నాను. 47 00:02:53,799 --> 00:02:55,133 ఏంటి, ఇక్కడ ఈ పెళ్లిలోనా? 48 00:02:55,217 --> 00:02:57,219 అవును. అంటే, మేము ఆ విషయం ఎవరికీ చెప్పం అనుకో. 49 00:02:57,302 --> 00:02:58,637 ఓహ్, ఏమో మిత్రమా. 50 00:02:58,720 --> 00:02:59,972 ఒక పెళ్ళిలో ఎవరినైనా పెళ్లి చేసుకోమని అడగడం, 51 00:03:00,055 --> 00:03:01,932 అంత్యక్రియలు జరుగుతుండగా హత్య చేయడం లాంటిది. 52 00:03:02,015 --> 00:03:03,058 అది దృష్టిని మీ వైపు తిప్పుకుంటుంది. 53 00:03:03,141 --> 00:03:04,434 అది కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు ఉంటుందనుకుంటావా? 54 00:03:04,518 --> 00:03:05,853 అది అనవసరమైన పని, మిత్రమా. 55 00:03:05,936 --> 00:03:07,980 -అవును. అవును, నువ్వు బాగా చెప్తున్నావు. -అవును. 56 00:03:09,273 --> 00:03:11,275 సరే. నేను వెళ్ళాలి. నేను వాక్సింగ్ బుక్ చేసుకున్నాను. 57 00:03:15,571 --> 00:03:16,572 నువ్వు ఏమనుకుంటావు? 58 00:03:18,532 --> 00:03:19,741 ఆగండి. హలో? 59 00:03:21,743 --> 00:03:22,744 హలో? 60 00:03:23,912 --> 00:03:24,913 హలో? 61 00:03:25,539 --> 00:03:27,583 నీకిక్కడ... అసలు నీకిక్కడ సిగ్నల్ వస్తుందా? 62 00:03:27,666 --> 00:03:29,710 ఏమో. నేను స్పాని ఆనందించడం కోసం నా ఫోన్ ని ఆఫ్ చేసాను. 63 00:03:29,793 --> 00:03:31,420 -ఇక్కడ స్పా ఉందా? -అవును ఉంది, ఆ కమలా తోటల పక్కన. 64 00:03:31,503 --> 00:03:33,046 -ఇక్కడ కమలా తోటలు ఉన్నాయా? -ఉన్నాయి, సరిగ్గా ఆ మేడ వెనుక. 65 00:03:33,130 --> 00:03:35,090 ఇక్కడ... కాదు. సరే. ఆపు. 66 00:03:35,966 --> 00:03:38,886 కానీ నేను, నేను రెండింటి కల్లా ఆరు బటన్ హోల్స్ ఇవ్వాలి, 67 00:03:38,969 --> 00:03:40,929 నాకా వత్తిడి అనవసరం అనిపించింది. 68 00:03:41,013 --> 00:03:42,389 -సరే. -ఏం చేస్తున్నావు? 69 00:03:43,015 --> 00:03:44,099 -బాగా చేస్తున్నాను. -అవునా? 70 00:03:44,183 --> 00:03:46,310 నేనిప్పుడు మేనేజర్ కాబట్టి నాకు పనులు ఎలా చేయించాలో బాగా తెలుసు. 71 00:03:47,477 --> 00:03:49,021 -అబ్బా. నేను వెళ్ళాలి. -ఎక్కడికి వెళ్తున్నావు? 72 00:03:49,104 --> 00:03:50,731 ఆ ఉంగరాలు మర్చిపోకు. 73 00:03:50,814 --> 00:03:52,524 హే! ఇక బాతులకి చాలు. 74 00:03:52,608 --> 00:03:54,026 లేదు, లేదు, లేదు, లేదు. ఇక బాతులకి చాలు. 75 00:03:54,109 --> 00:03:57,237 కాదు, అవి అందంగా ఉన్నాయి. ఇది... ఇది బాతుల థీమ్ పెళ్లి కాదు. 76 00:04:27,309 --> 00:04:30,187 -కెరెన్. కెరెన్. -ఏమవుతోంది? 77 00:04:30,771 --> 00:04:32,272 -ఆమె బయటకి రావడం లేదు. -ఎందుకు? 78 00:04:32,356 --> 00:04:35,400 తలుపుకి అవతల వైపు తనకు స్కాట్-గురంచి అనుమానం ఉందని నేను అనుకుంటున్నాను. 79 00:04:35,484 --> 00:04:36,401 ఏంటి? ఎందుకు? 80 00:04:36,485 --> 00:04:39,238 బాగా, అతను కొంచెం పురుషాహంభావి ఇంకా మెట్రోసెక్సువల్, కాదా? 81 00:04:39,321 --> 00:04:40,822 కాదు, అంటే... 82 00:04:40,906 --> 00:04:43,700 కాలు మీద కాలు, అంటే మోకాలు మీద మోకాలు, వేసుకుని కూర్చునే వ్యక్తిలా. 83 00:04:43,784 --> 00:04:45,369 అవును. అవును. 84 00:04:45,452 --> 00:04:47,162 -కాజ్? -మనకి ఇంకా సమయ ఉంది. 85 00:04:48,956 --> 00:04:49,957 కాజ్, నేను లోపలికి రావచ్చా? 86 00:04:59,758 --> 00:05:00,926 నేను బానే ఉన్నానా? 87 00:05:05,889 --> 00:05:07,182 నువ్వు చాలా బాగున్నావు. 88 00:05:08,517 --> 00:05:10,644 చాలా మంది నాకేసి చూడడం నాకు నచ్చదు. 89 00:05:11,186 --> 00:05:12,771 సరే. కానీ నువ్వు టీచర్ కదా? 90 00:05:12,855 --> 00:05:14,439 అంటే, పిల్లలు పెద్దవాళ్లలా కాదు. 91 00:05:14,523 --> 00:05:15,774 కెరెన్. 92 00:05:22,823 --> 00:05:24,283 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 93 00:05:25,993 --> 00:05:27,494 నాకు నాలా అనిపించడం లేదు. 94 00:05:31,498 --> 00:05:32,624 లేదు, ఇది నువ్వే. 95 00:05:36,170 --> 00:05:38,213 ఓహ్, మర్చిపోయాను. వాళ్ళు సంగీతం గురించి అడుగుతున్నారు. 96 00:05:38,297 --> 00:05:40,465 నేను నా ఫోన్ నుంచి ప్లే చేస్తాను. 97 00:05:41,300 --> 00:05:42,301 ఆహా. 98 00:05:43,177 --> 00:05:44,970 ఆ యాప్ లో ప్రకటనలు ఉంటాయి కదా? 99 00:05:45,053 --> 00:05:47,347 అవి మధ్యలో వచ్చి అందరి మూడ్ పాడు చేస్తాయి కదా? 100 00:05:47,431 --> 00:05:49,766 ఒక్క రాత్రి కోసం నేను ప్రీమియం ధర చెల్లించను. 101 00:05:50,434 --> 00:05:52,144 -అవును. -దేవుడా. 102 00:05:52,603 --> 00:05:53,854 అది ఖచ్చితంగా నువ్వే. 103 00:06:03,989 --> 00:06:05,741 కెరెన్ & స్కాట్ 104 00:06:10,454 --> 00:06:11,997 పెళ్లి పొలంలో జరుగుతుందని అనుకున్నాను. 105 00:06:12,080 --> 00:06:15,334 లేదు, అతను ప్లాన్ లో చిన్న మార్పు ఉందని, మనం కొంచెం ముందుకు వెళ్లాలని చెప్పాడు. 106 00:06:15,417 --> 00:06:16,418 విను. 107 00:06:16,502 --> 00:06:17,669 -నిక్కి. -ఏంటి? 108 00:06:17,753 --> 00:06:19,129 -నువువ్ ఫాదర్ ని చూసావా? -మీరు... 109 00:06:19,838 --> 00:06:22,007 -చాలా అందంగా ఉన్నాడు. అవును. -నేను... 110 00:06:22,090 --> 00:06:23,091 -లేదు. -అలానే ఉన్నాడు కదా? 111 00:06:23,175 --> 00:06:24,176 అవును, నీకతను నచ్చాడా? 112 00:06:24,259 --> 00:06:26,136 -అవును. అతను చాలా బాగున్నాడు. -నిజంగా? 113 00:06:26,220 --> 00:06:27,554 నాకు ఉద్యోగం ఉన్న పురుషులు నచ్చుతారు. 114 00:06:27,971 --> 00:06:30,265 హాయ్. హాయ్. హాయ్. నేను ఫ్రెడ్డీ. 115 00:06:30,349 --> 00:06:31,517 నేను ఎలియట్. 116 00:06:32,309 --> 00:06:33,477 నా జాకెట్ నేను ట్రెయిన్ లో మర్చిపోయాను. 117 00:06:34,394 --> 00:06:35,562 ఇంకా నా షర్టు కూడా. 118 00:06:38,815 --> 00:06:41,193 ఇది టాయ్లెట్ల నుంచి చాలా దూరంగా ఉంది. 119 00:06:41,276 --> 00:06:43,111 అందరూ నన్నే ఎందుకు అనుసరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. 120 00:06:43,195 --> 00:06:44,404 ఇదుగో. ఇక్కడ తలుపు ఉంది. 121 00:06:44,488 --> 00:06:46,031 -ఓహ్, వావ్. -వావ్. 122 00:06:50,202 --> 00:06:52,704 -నేను తలుపు తట్టాలా? -అవును. నువ్వు ఎప్పుడూ తలుపు కొట్టాలి. 123 00:06:56,583 --> 00:06:57,709 -అబ్బా. ఆహా. 124 00:06:57,793 --> 00:07:01,338 సీక్రెట్ గార్డెన్ కి స్వాగతం 125 00:07:01,421 --> 00:07:03,382 -ఇది సీక్రెట్ గార్డెన్. -అవును. 126 00:07:04,174 --> 00:07:05,175 జేస్, నీకు... 127 00:07:05,259 --> 00:07:07,094 లేదు. లేదు. నాకు అస్సలు తెలియదు. 128 00:07:08,762 --> 00:07:10,889 -హలో. -హలో. హాయ్. 129 00:07:11,598 --> 00:07:13,141 -జేస్. -హలో. 130 00:07:15,644 --> 00:07:17,396 ఓహ్, స్కాట్. 131 00:07:17,479 --> 00:07:18,564 హలో, అందగాడా. 132 00:07:19,565 --> 00:07:21,984 -ఇది చూడు. -ఇది చాలా అందంగా ఉంది. 133 00:07:22,568 --> 00:07:24,403 ఇవి మన మొక్కలా? 134 00:07:24,486 --> 00:07:26,154 అవును, అప్పుగా ఇచ్చాను. 135 00:07:26,238 --> 00:07:28,699 అతను మంచివాడే, కానీ అతనికి మొక్కల గురించి ఏమీ తెలియదు. 136 00:07:29,992 --> 00:07:32,786 అబ్బా. దీనికి ఎంత ఖర్చయిందో? 137 00:07:32,870 --> 00:07:33,996 నేను అనుకుంటున్నాను, అంతే. 138 00:07:34,079 --> 00:07:36,415 ఎరికాకి నచ్చే పుస్తకం ఏదైనా ఉందా? 139 00:07:42,796 --> 00:07:43,797 హలో. 140 00:07:43,881 --> 00:07:46,133 సీక్రెట్ గార్డెన్ కి స్వాగతం. 141 00:07:46,216 --> 00:07:48,302 మీరు స్కాట్ తరఫున కూర్చుంటారేమోనని నేను మిమ్మల్ని అడగాలి, 142 00:07:48,385 --> 00:07:50,012 -సరే. -...ఎందుకంటే ఇటు వైపు కొంచెం, అది... 143 00:07:51,013 --> 00:07:53,682 -స్నేహితులు, చుట్టాల వారీగా కూర్చున్నారు. -అవునా 144 00:07:54,349 --> 00:07:55,392 -సరే. అలాగే. -సరే. 145 00:07:55,475 --> 00:07:56,810 ధన్యవాదాలు. 146 00:07:56,894 --> 00:07:59,021 -హాయ్. -హలో. బాగున్నారా? 147 00:07:59,104 --> 00:08:02,316 సీక్రెట్ గార్డెన్. మేము స్కాట్ వైపు కూర్చోవాలా? 148 00:08:04,318 --> 00:08:05,736 మీకు గాభరాగా అనిపిస్తోందా? 149 00:08:06,278 --> 00:08:08,030 -నేను బానే ఉన్నాను. ఆ. -అయితే ఇలా నాకే ఉందా? 150 00:08:09,156 --> 00:08:10,407 నువ్వు బానే ఉన్నావా? 151 00:08:10,490 --> 00:08:12,576 అయితే ఏంటి? మనకా పూల మొక్కలు వెనక్కి వస్తాయా, రావా? 152 00:08:12,659 --> 00:08:13,744 అవి వెనక్కి వస్తాయి. 153 00:08:17,206 --> 00:08:18,415 చూడు. 154 00:08:32,804 --> 00:08:34,681 మీకు దీని గురించి తెలుసా? 155 00:08:34,765 --> 00:08:37,851 అంత బాగా తెలియదు. అంటే, ఆ ఆర్చ్ నేనే కట్టాను కానీ... 156 00:08:38,727 --> 00:08:39,895 మీరా... అబ్బా. 157 00:08:40,437 --> 00:08:43,148 ఏంటి? అది ఒక మామూలు చెక్క ఆర్చ్. 158 00:08:44,107 --> 00:08:46,693 అయ్యో, నేను ఏడవలేను. 159 00:08:46,777 --> 00:08:49,071 ఈ కన్సీలర్ చాలా ఖరీదైంది కానీ చాలా చెత్తలా ఉంది. 160 00:08:49,154 --> 00:08:50,239 ఓహ్, వావ్. 161 00:08:51,323 --> 00:08:53,450 తను 2012 తరువాత మొదటి సారి ఏడుస్తోంది. 162 00:08:54,618 --> 00:08:56,245 -మో ఫారా గెలిచినప్పుడు. -ఓహ్, సరే. 163 00:08:58,163 --> 00:08:59,164 హాయ్. 164 00:09:08,048 --> 00:09:09,049 ధన్యవాదాలు. 165 00:09:09,633 --> 00:09:10,634 పరవాలేదులే. 166 00:09:12,177 --> 00:09:13,262 అంటే, ఒక నవలగా, 167 00:09:13,345 --> 00:09:16,265 ఇంత ఆర్భాటం చేయడాన్ని నైతికంగా నేను ఒప్పుకోను కానీ... 168 00:09:16,348 --> 00:09:17,349 ధన్యవాదాలు. 169 00:09:23,772 --> 00:09:28,652 ప్రభువైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ సమక్షంలో, 170 00:09:29,778 --> 00:09:34,408 కెరెన్ మేరీ న్యూమన్ మరియు స్కాట్ ఎక్సాలిబర్ అట్లాంటా ఫిల్బర్ట్ 171 00:09:34,491 --> 00:09:37,160 వివాహంలో పాల్గొనడానికి 172 00:09:37,244 --> 00:09:42,374 మనం ఇక్కడికి వచ్చాము. 173 00:09:46,295 --> 00:09:51,800 "మీరు దేనినైనా ప్రేమిస్తే మీ హృదయం గాయపడుతుంది మరియు బహుశా విరిగిపోతుంది. 174 00:09:52,426 --> 00:09:56,555 దానిని చెక్కుచెదరకుండా చూసుకోవాలనుకుంటే, మీరు దానిని ఎవరికీ ఇవ్వకూడదు." 175 00:09:57,681 --> 00:09:59,266 నువ్వు ఆ ద్వారం మీద ఒక పులప్ చేయగలవా? 176 00:09:59,349 --> 00:10:01,935 "కానీ అది విరక్కొట్టలేనిదిగా అవుతుంది. 177 00:10:02,019 --> 00:10:04,229 -అబ్బా... -ప్రేమ మిమ్మల్ని దుర్బలంగా చేస్తుంది." 178 00:10:10,068 --> 00:10:12,404 అది చాలా బాగుంది. నువ్వు గొప్ప రచయితవి. 179 00:10:12,487 --> 00:10:13,614 ఓహ్, కాదు. నేను... 180 00:10:14,740 --> 00:10:15,824 అద్భుతం. 181 00:10:17,159 --> 00:10:18,243 నేనదిరాసానని వాళ్ళు అనుకుంటున్నారా? 182 00:10:18,327 --> 00:10:20,495 అది ప్రసిద్ధి చెందినదయితే అది ఎవరు రాసారో చెప్పాలి. 183 00:10:21,246 --> 00:10:26,293 మరొకరిని ప్రేమించాలంటే, ముందు మనను మనం ప్రేమించుకోవాలి. 184 00:10:27,920 --> 00:10:30,756 మీరిద్దరూ బతికి ఉన్నంత కాలం 185 00:10:30,839 --> 00:10:33,217 మీరు ఆమెకే చెంది, మిగతా అందరినీ కాదని 186 00:10:33,300 --> 00:10:37,387 ఆమెని సౌకర్యంగా ఉంచుతూ ఆమెనే ప్రేమిస్తారా? 187 00:10:37,471 --> 00:10:38,472 ప్రేమిస్తాను. 188 00:10:39,139 --> 00:10:40,140 ప్రేమిస్తాను. 189 00:10:40,807 --> 00:10:44,353 మిమ్మల్ని నేను భార్యా భర్తలుగా ప్రకటిస్తున్నాను. 190 00:10:46,230 --> 00:10:47,231 ధన్యవాదాలు. 191 00:11:01,370 --> 00:11:04,289 హమ్మయ్య, అది అయిపోయింది. నేను బాత్రూం కి వెళ్ళాలి. 192 00:11:07,292 --> 00:11:10,754 ఆ మాటలు మీకు నచ్చడం సంతోషంగా ఉంది, కానీ లేదు. ప్రస్తుతం ప్రచురించే ఉద్దేశం లేదు. 193 00:11:11,338 --> 00:11:14,049 ఆ. మీకు బాధ యొక్క లోతుపాతులు బాగా తెలుసు కదా? 194 00:11:14,132 --> 00:11:17,261 ఓహ్, అవును, నాకు బాధల గురించి బాగా తెలుసు. అవును, అవును, అవును. అవును. 195 00:11:17,344 --> 00:11:19,513 -నన్ను నిరాశపరచని ఒకే ఒక పురుషుడు -చెప్పండి. 196 00:11:19,596 --> 00:11:22,057 యేసు ప్రభువు అని మీకు తెలుసా? 197 00:11:23,934 --> 00:11:26,603 అవును. మీతో మాట్లాడడం బాగుంది. 198 00:11:26,687 --> 00:11:27,521 హలో. 199 00:11:27,604 --> 00:11:30,065 -బానే ఉన్నావా, షేక్స్పియర్? -బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? 200 00:11:30,148 --> 00:11:32,693 -బానే ఉన్నాను. -ఈ సర్వీసు బాగా జరిగింది కదా? 201 00:11:32,776 --> 00:11:35,654 ఒక సర్వీసు తరువాత ఎవరూ ఇంత వరకు అలా అనలేదు, 202 00:11:35,737 --> 00:11:37,739 కానీ అవును, అది బాగుంది. 203 00:11:37,823 --> 00:11:39,449 అవును. సరే, మనం అక్కడికి వెళ్దాం. 204 00:11:40,117 --> 00:11:41,451 ఆగు. మనం ఎక్కడికి వెళ్తున్నాం. రిసెప్షన్ కి అటు వైపు వెళ్ళాలి. 205 00:11:41,535 --> 00:11:42,953 ఆ స్పీచులకి ముందు నువ్వు నాతో 206 00:11:43,036 --> 00:11:44,162 అలా కాసేపు నడుస్తావా? 207 00:11:44,246 --> 00:11:45,581 -అది పరవాలేదా? హా. -సరే. 208 00:11:48,584 --> 00:11:51,587 కాకపోతే, మరీ ఆలస్యం చేయకూడదు. నేను ఆమెకి ఆ పెళ్లి బహుమతి విషయాన్ని వివరించాలి. 209 00:11:51,670 --> 00:11:54,173 మిగతా వారిలా, ఆ లిస్టులో ఉన్న చవకయిన బహుమతిని ఎంచుకున్నామని 210 00:11:54,256 --> 00:11:55,465 తను అనుకోవడం నాకు ఇష్టం లేదు, 211 00:11:55,549 --> 00:11:57,426 అంటే, మనం చేసింది అదే అనుకో. 212 00:12:02,639 --> 00:12:03,640 దేవుడా. 213 00:12:04,808 --> 00:12:05,809 ఐ లవ్ యు... 214 00:12:07,144 --> 00:12:08,187 నిక్కి. 215 00:12:08,770 --> 00:12:11,273 ఒక పెళ్ళిలో పెళ్లి చేసుకోమని అడగడం 216 00:12:11,356 --> 00:12:13,859 మరీ ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. 217 00:12:13,942 --> 00:12:16,570 కానీ నేను అడగాలని అనుకున్న తరువాత, అది అడగని ప్రతి ఒక్క రోజు 218 00:12:16,653 --> 00:12:19,907 నాకు అది వింతగా అదోలా, ఏదో మోసం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. 219 00:12:21,241 --> 00:12:22,951 మన ఇద్దరి మిగిలిన జీవితమంతా నిన్ను నేను ప్రేమించడానికి 220 00:12:23,035 --> 00:12:25,412 నువ్వు ఉండాల్సిన దాని కన్నా రెండింతలు అద్భుతంగా ఉన్నావు. 221 00:12:25,495 --> 00:12:28,457 ఈ మిగిలిపోయిన అధ్భుతమంతా, నా దృష్టిలో అయితే... 222 00:12:28,540 --> 00:12:30,751 నేను మరొక రూపంగా ఉన్నా కూడా, 223 00:12:30,834 --> 00:12:33,962 ఆ రెండవ జీవితామంతా నిన్ను ప్రేమించడానికి సరిపోతుంది. 224 00:12:36,590 --> 00:12:37,591 నిక్కి న్యూమన్. 225 00:12:40,385 --> 00:12:41,470 నువ్వు... 226 00:12:41,553 --> 00:12:43,430 నిక్కి న్యూమన్. 227 00:12:44,097 --> 00:12:46,808 అబ్బా. నిక్కి, నువ్వు కాదనబోతున్నావా? 228 00:12:48,101 --> 00:12:49,102 ఏంటి... 229 00:12:50,103 --> 00:12:51,104 హాయ్. 230 00:12:53,899 --> 00:12:54,983 ఇది మంచి సమయమేనా? 231 00:13:04,159 --> 00:13:05,744 ఇలా వచ్చినందుకు ఏమీ అనుకోకండి. 232 00:13:05,827 --> 00:13:07,329 -నేను ఫోన్ చేసాను. -కానీ, సిగ్నల్ లేదు. 233 00:13:07,412 --> 00:13:09,081 -అది ఏట్రియంలోనే వస్తుంది. -ఇక్కడ ఏట్రియం ఉందా? 234 00:13:09,164 --> 00:13:11,124 చివరికి మీ ఆఫిసుకి ఫోన్ చేసి, జెన్ తో మాట్లాడాను. 235 00:13:11,208 --> 00:13:13,460 నేనేమైనా కథ చెప్పచ్చు, కానీ ఆ అమ్మాయికి నీ ఇమెయిల్ పాస్వర్డ్ తెలుసు. 236 00:13:13,544 --> 00:13:14,378 ఇంకా నయం. 237 00:13:14,461 --> 00:13:15,754 కానీ ఆమె అది బాగా ఊహించానని చెప్పింది. 238 00:13:15,838 --> 00:13:17,130 అయితే, ఏమైంది? హా? 239 00:13:17,214 --> 00:13:20,968 సరే, అయితే... అవును. మాకొక సంకట స్థితి ఎదురయింది. 240 00:13:21,969 --> 00:13:24,304 ప్రిన్సెస్, టైలర్ ని దత్తత తీసుకోవడం ఆగిపోయింది. 241 00:13:24,972 --> 00:13:26,098 అప్పుడే? ఎందుకు? 242 00:13:26,557 --> 00:13:28,267 నిక్కి, వీళ్ళు క్లిష్టమైన పిల్లలు, 243 00:13:28,350 --> 00:13:30,018 అందరికీ అది చేయగల సామర్ధ్యం ఉండదు. 244 00:13:30,102 --> 00:13:34,147 వెళ్ళడానికి ఇల్లులేని ఇద్దరు చిన్న పిల్లలు ఇప్పుడు కౌన్సిల్ ఆఫీసులో కూర్చుని ఉన్నారు. 245 00:13:34,231 --> 00:13:36,775 ఫాస్టరర్లు వాళ్ళని తిరిగి తీసుకోలేరు. వాళ్ళు వేరే వాళ్ళని తీసుకున్నారు. 246 00:13:36,859 --> 00:13:40,487 అందుకని మీరు ప్రిన్సెస్ ని తీసుకుంటారేమోనని అడగడానికి వచ్చాను. 247 00:13:41,905 --> 00:13:45,242 ముందైతే తాత్కాలికంగా, కానీ అది శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. 248 00:13:45,325 --> 00:13:47,870 లేకపోతే మేము మరో ఫాస్టర్ ఇల్లు వెతకాలి, అది ఎక్కడ దొరుకుతుందో ఆ దేవుడికే తెలియాలి, 249 00:13:47,953 --> 00:13:49,538 ఇంకా అది పరిస్థితిని వాయిదా వేయడమే అవుతుంది. 250 00:13:49,621 --> 00:13:53,625 మీరు దత్తత తీసుకోవడానికి అవకాశం లేని అమ్మాయిని తీసుకోమని మేము అడుగుతున్నాము. 251 00:13:56,044 --> 00:13:57,462 మమ్మల్నే ఎందుకు అడుగుతున్నారు? 252 00:13:57,546 --> 00:13:59,715 ఎందకంటే మీలో ఆ నిబద్ధత ఉంది, ఆ కోరిక ఉంది, 253 00:13:59,798 --> 00:14:01,884 ఇంకా మీరు మీ ఇంట్లో ఒక అదనపు గదిని ఒక్క రోజులో నిర్మించారు. 254 00:14:03,051 --> 00:14:05,012 ఇంకా మాకు వేరే దారి కూడా లేదు. 255 00:14:08,223 --> 00:14:09,349 సరే, మాకు కొంచెం సమయం ఇస్తారా? 256 00:14:09,433 --> 00:14:12,060 తప్పకుండా. తప్పకుండా, రాబోయే 60 సెకన్లలో ఎప్పుడైనా. సమస్యే లేదు. 257 00:14:12,144 --> 00:14:13,437 సరే, మేము ఇక్కడే మాట్లాడుకోవచ్చా? 258 00:14:13,520 --> 00:14:14,938 -సరే, సరే. మాట్లాడుకోండి, మాట్లాడుకోండి. -సరే. 259 00:14:16,356 --> 00:14:18,483 -అబ్బా. -సరే. అవును. సరే. 260 00:14:18,567 --> 00:14:20,736 -సరే. నీకెలా అనిపిస్తోంది? -అస్సలు బాలేదు. 261 00:14:20,819 --> 00:14:23,071 -ఏంటి, మంచి బాలేదా, చెడ్డ బాలేదా? లేక... -నాకు తెలీదు, జేసన్. 262 00:14:23,155 --> 00:14:24,865 నేను టైట్ దుస్తులు వేసుకున్నాను, అందుకని ఆలోచించడం కష్టంగా ఉంది. 263 00:14:26,033 --> 00:14:27,868 మనం ఆమెని దత్తత తీసుకోలేకపోవచ్చు కూడా. 264 00:14:30,120 --> 00:14:31,663 ఆమె ఒక ఆఫీసులో కూర్చుని ఉంది, జేసన్. 265 00:14:31,747 --> 00:14:33,874 -ఒక్కతే. ఎవరూ లేరు. -నాకు తెలుసు. నాకు తెలుసు. 266 00:14:34,791 --> 00:14:35,792 నాకు తెలుసు. 267 00:14:40,672 --> 00:14:44,218 అబ్బా. నేనీ చెప్పుల్లో ఆలోచించలేకపోతున్నాను. 268 00:14:50,516 --> 00:14:53,185 మనం అది మర్చిపోయాం. నాకు తిరిగి వెళ్ళడానికి భయంగా ఉంది. 269 00:14:53,268 --> 00:14:55,312 నాకు తెలుసు. నాకు తెలుసు. 270 00:15:00,150 --> 00:15:01,151 అయితే... 271 00:15:07,616 --> 00:15:08,617 పద. 272 00:15:09,368 --> 00:15:11,328 -మనం చేద్దాం. -సరే, ఆలాగే. పద. 273 00:15:16,416 --> 00:15:17,459 సరే. 274 00:15:30,180 --> 00:15:32,724 -కెరెన్. మేము వెళ్ళాలి. -ఏంటి? 275 00:15:32,808 --> 00:15:33,976 అది ప్రిన్సెస్. 276 00:15:34,059 --> 00:15:36,728 అది కష్టం, కానీ మేము ఆమెని దత్తత తీసుకోవచ్చు. 277 00:15:37,437 --> 00:15:38,647 ఊరికే అంటున్నావా. 278 00:15:38,730 --> 00:15:40,023 నాకు నిజంగా బాధగా ఉంది. 279 00:15:40,107 --> 00:15:43,944 లేదు, అలా అనకు. దేవుడా. వెళ్లి నీ కూతుర్ని తెచ్చుకో. 280 00:15:44,486 --> 00:15:46,822 -ఐ లవ్ యు. సరేనా. -ఐ లవ్ యు. 281 00:15:46,905 --> 00:15:47,906 పద. పద వెళ్దాం. 282 00:15:47,990 --> 00:15:49,116 -సరే, వెళ్ళండి, వెళ్ళండి. -మళ్ళీ కలుస్తాను. 283 00:15:49,199 --> 00:15:50,742 నీకు స్పీచ్ మెసేజ్ పంపుతాను, మిత్రమా. సరేనా? క్షమించు. 284 00:16:01,044 --> 00:16:02,671 -నా వెనుక రండి. -సరే. అలాగే. 285 00:16:10,846 --> 00:16:12,097 సరే! అలాగే! పద, పద, పద! 286 00:16:12,181 --> 00:16:13,182 జేసన్, హ్యాండ్ బ్రేక్! 287 00:16:28,197 --> 00:16:29,656 -బానే ఉన్నావా? హా. -ఉన్నాను. 288 00:16:34,203 --> 00:16:35,662 నక్కల సమూహాన్ని ఇంగ్లీషులో ఏమంటారు? 289 00:16:36,455 --> 00:16:38,373 నాకు తెలీదు, జేస్. ఎందుకు? 290 00:16:38,457 --> 00:16:40,375 ఎందుకంటే మనకు ఇప్పుడు అలాంటి విషయలు తెలియాలి. 291 00:16:40,459 --> 00:16:41,460 నాకోసం దాన్ని ఏమంటారో చూస్తావా? 292 00:16:42,169 --> 00:16:43,212 సరే, అలాగే. 293 00:16:47,508 --> 00:16:49,968 నువ్వు హోటల్ నుంచి ఆ చిన్న షాంపూ సీసాలు దొంగిలించావా, హా? 294 00:16:50,052 --> 00:16:53,430 అవును, నేను హోటల్ నుంచి షాంపూ సీసాలు దొంగిలించాను. ఇప్పుడు మనకొక కుటుంబం ఉంది. 295 00:16:58,810 --> 00:17:01,271 దాన్ని స్కల్క్ అంటారు. నక్కల స్కల్క్. 296 00:17:02,022 --> 00:17:03,023 -స్కల్క్ ఆ? -అవును. 297 00:17:03,106 --> 00:17:04,107 ఖచ్చితంగానా? 298 00:17:07,361 --> 00:17:09,655 ఆకురాలే చెట్లు అంటే... 299 00:17:09,738 --> 00:17:11,949 -జేస్, శ్వాస తీసుకో, శ్వాస తీసుకో. -సరేనా? సరేనా. సరే. 300 00:17:13,075 --> 00:17:14,117 మనం సిద్ధంగా ఉన్నాము. 301 00:17:16,203 --> 00:17:18,288 అవును. అవును. 302 00:17:23,085 --> 00:17:24,545 నా కోసం ఆకురాలే చెట్ల గురించి వెతుకుతావా? 303 00:17:24,627 --> 00:17:25,753 సరే, వెతుకుతాను. 304 00:17:32,761 --> 00:17:34,471 మనం స్పీచులు వినలేకపోతున్నందుకు బాధగా ఉంది. 305 00:17:35,848 --> 00:17:37,391 అవి తప్పకుండా బాగుంటాయి. 306 00:17:38,183 --> 00:17:40,644 నా దగ్గర ఇది ఎప్పటికీ జరగదని 307 00:17:41,228 --> 00:17:45,983 ప్రత్యేకంగా చెప్పిన వ్యక్తుల జాబితా ఉంది. 308 00:17:48,986 --> 00:17:50,737 "ఆబిగేల్ టర్నర్." 309 00:17:52,030 --> 00:17:54,741 అవును. లేదు, మనందరం ఆమెని చూడనవసరం లేదు. ఆమె ఎవరో ఆమెకి తెలుసు. 310 00:17:55,325 --> 00:17:58,328 "సెలెస్ట్ డేవీస్." అదుగో. 311 00:17:59,913 --> 00:18:01,665 "కాథరీన్ మర్ఫీ." 312 00:18:01,748 --> 00:18:03,125 అవును, తనే. 313 00:18:03,792 --> 00:18:05,794 కూడా ఎవరూ రాలేదు, కదా? సరే. 314 00:18:21,310 --> 00:18:22,895 -హాయ్. -హాయ్. 315 00:18:22,978 --> 00:18:24,438 -అంతా బానే ఉందా? -బానే ఉంది. బానే ఉంది. 316 00:18:25,105 --> 00:18:26,106 -హాయ్. -హలో. 317 00:18:26,732 --> 00:18:29,193 వీళ్ళు నిక్కి, జేసన్, 318 00:18:29,276 --> 00:18:31,528 నువ్వు వాళ్ళతో వెళ్లి, కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని 319 00:18:31,612 --> 00:18:33,280 వాళ్ళు అనుకుంటున్నారు. 320 00:18:34,531 --> 00:18:36,658 సరేనా? మంచి అమ్మాయి. 321 00:18:40,078 --> 00:18:42,247 రా, టైలర్. వెళ్దాం. 322 00:18:44,124 --> 00:18:45,918 కాదు, తల్లీ... 323 00:18:46,585 --> 00:18:49,046 నీకు గుర్తుందా, టైలర్ ఇవాళ నీతో రావడం లేదని మర్చిపోయావా? 324 00:18:50,631 --> 00:18:53,634 కానీ మనం అతన్ని మళ్ళీ మంగళవారం కలుస్తాము. కాదా? 325 00:18:54,510 --> 00:18:55,719 సరేనా? 326 00:18:55,802 --> 00:18:58,430 నువ్వు టైలర్ కి మంచి హగ్ ఇవ్వు, 327 00:18:58,514 --> 00:19:00,349 మనం అతన్ని మళ్ళీ మంగళవారం కలుద్దాము, సరేనా? 328 00:19:03,310 --> 00:19:04,311 మంచి అమ్మాయి. 329 00:19:06,772 --> 00:19:08,815 సరే, తల్లీ. ఇలా రా, బంగారం. 330 00:19:09,691 --> 00:19:11,193 గ్రెగ్, తీసుకువెళతావా? 331 00:19:11,652 --> 00:19:13,278 రా, తల్లీ. ఇలా రా, బంగారం. 332 00:19:13,362 --> 00:19:14,363 ఇది కష్టమని నాకు తెలుసు. 333 00:19:15,239 --> 00:19:17,658 -రా, టైలర్. -మాకు ఒక నిమిషం ఇస్తారా? 334 00:19:17,741 --> 00:19:18,909 -సరే. -తప్పకుండా. అలాగే. 335 00:19:19,493 --> 00:19:21,328 ప్రిన్సెస్. రా, తల్లీ. ప్లీజ్. 336 00:19:27,709 --> 00:19:30,504 అంతా బానే ఉంటుంది. నీకు చాలా మంచి... 337 00:19:30,963 --> 00:19:31,964 అవునా? 338 00:19:35,425 --> 00:19:36,552 -హలో, తల్లీ. -హలో. 339 00:19:36,635 --> 00:19:38,220 హలో. హాయ్. 340 00:19:39,096 --> 00:19:41,682 -పరవాలేదు, తల్లీ. -కార్ ఎక్కుతావా? హా? 341 00:19:42,683 --> 00:19:44,685 -ఎక్కమ్మా. అంతా బానే ఉంటుంది. -పరవాలేదమ్మా. 342 00:19:44,768 --> 00:19:46,103 మంచి అమ్మాయివి, చూడు. 343 00:19:46,186 --> 00:19:47,771 మనం ఇక్కడున్నాం. ఇక్కడే పార్క్ చేసి ఉంది, చూడు. 344 00:19:48,522 --> 00:19:49,523 పద. 345 00:19:50,148 --> 00:19:51,149 మంచి అమ్మాయి. 346 00:19:55,571 --> 00:19:56,822 ఇదుగో. 347 00:19:58,115 --> 00:20:00,742 మీరు వచ్చి మాతో బహుశా ఈ ఒక్క రాత్రికి ఉంటారా, 348 00:20:00,826 --> 00:20:04,496 ఆ తరువాత, ఇక... ఎప్పటికీ. 349 00:20:04,580 --> 00:20:06,665 లేదు, లేదు. అలా ఆలోచించడానికి సమయం లేదు. 350 00:20:06,748 --> 00:20:09,543 మీరు తలిదండ్రులు... ఇప్పటికి. 351 00:20:09,626 --> 00:20:11,086 మీకొక పని ఉంది. 352 00:20:12,462 --> 00:20:14,381 మీరు ఫ్లైట్ అటెండెంట్లు. 353 00:20:14,464 --> 00:20:16,550 ఆమె అంతా బానే ఉందా లేదా అని చూస్తోంది. 354 00:20:17,509 --> 00:20:18,552 సరేనా? 355 00:20:26,435 --> 00:20:27,769 నువ్వు బాగా చేస్తావు. 356 00:20:29,146 --> 00:20:30,689 లేడీస్ అండ్ జెంటిల్మెన్, 357 00:20:30,772 --> 00:20:33,400 కెరెన్, స్కాట్ వారి మొదటి డాన్స్ చేస్తున్నప్పుడు 358 00:20:33,483 --> 00:20:34,818 మీరు మీ ప్రేమని చూపించండి. 359 00:20:39,865 --> 00:20:43,827 వాళ్ళు స్కాట్ కి నచ్చే సంగీతానికి డాన్స్ చేస్తున్నారు. 360 00:20:53,378 --> 00:20:54,838 -సిద్ధంగా ఉన్నావా? -ఉన్నాను. 361 00:21:18,070 --> 00:21:19,279 ఇంకా నయం. అబ్బా. 362 00:21:32,960 --> 00:21:34,503 నక్కల గుంపును ఇంగ్లీషులో స్కల్క్ అంటారు. 363 00:21:34,586 --> 00:21:37,256 వద్దు, జేస్. దాన్ని సంభాషణలో సహజంగా రానివ్వు. 364 00:22:12,791 --> 00:22:13,792 సరే. 365 00:22:15,294 --> 00:22:16,545 ఇంటికి వచ్చేసాం. 366 00:22:18,172 --> 00:22:19,214 పదండి వెళ్దాం. 367 00:22:24,636 --> 00:22:25,637 పదండి. 368 00:22:26,847 --> 00:22:28,056 బానే ఉన్నావా, తల్లీ. 369 00:22:30,184 --> 00:22:31,310 ఇదే మన ఇల్లు. 370 00:22:32,853 --> 00:22:34,062 ఆమె బ్యాగ్ తీసుకురావాలి. 371 00:22:34,771 --> 00:22:35,814 ఓహ్, అవును. 372 00:22:37,191 --> 00:22:38,233 పద. 373 00:22:39,109 --> 00:22:42,529 నేను నా తాళం చెవులు వెతాకలి. 374 00:22:48,243 --> 00:22:49,244 నిక్కి. 375 00:22:51,330 --> 00:22:52,331 -నిక్కి. -ఏంటి? 376 00:22:53,207 --> 00:22:54,208 ఒకసారి ఇక్కడికి వస్తావా, ప్లీజ్? 377 00:22:54,291 --> 00:22:55,209 ఆమె బ్యాగ్ తీసుకురా. 378 00:22:55,292 --> 00:22:57,961 లేదు, నిజంగా! నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తావా? 379 00:23:02,758 --> 00:23:03,759 ఏంటి? 380 00:23:04,635 --> 00:23:05,636 దేవుడా. 381 00:23:08,096 --> 00:23:09,139 సరే. 382 00:23:12,392 --> 00:23:13,393 మనం ఇప్పుడేం చెయ్యాలి? 383 00:23:13,477 --> 00:23:14,645 నాకు తెలీదు. 384 00:23:16,146 --> 00:23:17,147 అతన్ని దింపు. 385 00:23:17,231 --> 00:23:18,982 -రా, బాబు. బానే ఉన్నావా? -హలో. 386 00:23:19,066 --> 00:23:21,276 -నువ్వక్కడ ఏం చేస్తున్నావు? -నువ్వక్కడ ఏం చేస్తున్నావు, హే? 387 00:23:22,778 --> 00:23:23,904 ప్రిన్సెస్ ఎక్కడుంది? 388 00:23:23,987 --> 00:23:25,697 -ఆమె అక్కడుంది. -ఆమె అక్కడుంది. 389 00:23:26,073 --> 00:23:27,824 -ప్రిన్సెస్! -టైలర్. 390 00:23:28,492 --> 00:23:29,910 నువ్వు వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. 391 00:23:29,993 --> 00:23:31,245 -మనం ఇప్పుడేం చెయ్యాలి? -నాకు తెలీదు. 392 00:23:32,496 --> 00:23:34,122 దేవుడా. జేస్. నిజంగా, మనం ఇప్పుడేం చెయ్యాలి? 393 00:23:34,206 --> 00:23:36,625 నాకు తెలీదు. నన్నది ఇప్పుడే అడిగావు, నిక్కి, నాకు ఇంకా తెలీదు. సరేనా? 394 00:23:36,708 --> 00:23:37,876 మనం అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్దామా? 395 00:23:37,960 --> 00:23:39,419 లేదు, లేదు. మనం అలా చెయ్యలేము. అది కిడ్నాపింగ్ అవుతుంది. 396 00:23:39,503 --> 00:23:41,255 -మనం ఇప్పటికే అతన్ని కిడ్నాప్ చేశాము. -కాదు, కాదు అది... 397 00:23:41,338 --> 00:23:42,881 అతను కారులో ఉన్నట్టు మనకి తెలీదు కాబట్టి అలా ఏం కాదు. 398 00:23:42,965 --> 00:23:44,883 కానీ ఇప్పుడు తెలుసు కాబట్టి, ఇంట్లోకి తీసుకెళ్తే కిడ్నాప్ చేసినట్టే. 399 00:23:44,967 --> 00:23:46,426 కానీ మనం కదలకుండా... 400 00:23:46,510 --> 00:23:48,011 మనం కదలకుండా ఉంటే, వాళ్ళు మనను అరెస్ట్ చేయరు కదా. 401 00:23:48,095 --> 00:23:50,556 అలా చేయలేము అని నీకు తెలుసు, కదా? నువ్వు అలా నుంచోవడం కుదరదు. 402 00:23:54,101 --> 00:23:55,185 పెన్నీకి ఫోన్ చెయ్యి. 403 00:24:18,876 --> 00:24:20,627 డోడెన్స్ కిచెన్స్ వద్ద, 404 00:24:20,711 --> 00:24:22,838 మేము మీకు ప్రారంభం నుంచి అతి చక్కని వంటిల్లు నిర్మించి ఇస్తాము. 405 00:24:22,921 --> 00:24:25,048 అది కూడా షోరూం ధరల మీద యాభై శాతం తగ్గింపుతో, 406 00:24:25,132 --> 00:24:27,593 అందుకని డోడెన్స్ కి వెళ్ళడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. 407 00:24:27,676 --> 00:24:29,636 డోడెన్స్, ఇంటి నుంచి దూరంగా మీ ఇల్లు. 408 00:24:29,720 --> 00:24:32,139 కనీస ఒప్పందం వర్తిస్తుంది. వివరాల కోసం నియమ నిబంధనలను చూడండి. 409 00:24:46,195 --> 00:24:48,030 అవును. లేదు, లేదు, నేను అర్థం చేసుకోగలను. 410 00:24:48,113 --> 00:24:49,198 సరే. 411 00:24:50,032 --> 00:24:51,825 చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. 412 00:24:57,748 --> 00:24:59,499 -వాళ్ళు ఏమన్నారు? -వాళ్ళు, 413 00:24:59,583 --> 00:25:03,795 మనని అతన్ని ఇవాళ రాత్రికి చూసుకోమన్నారు, రేపు వాళ్ళు, ఆ... 414 00:25:03,879 --> 00:25:04,963 వచ్చి తీసుకువెళతారట. 415 00:25:05,881 --> 00:25:07,549 బహుశా, అవును. అవును. 416 00:25:12,387 --> 00:25:13,847 -వాళ్ళు తీసుకు వెళ్ళకూడదు. -ఓహ్, నిక్కి. 417 00:25:13,931 --> 00:25:16,600 లేదు. వాళ్ళు తీసుకు వెళ్ళకూడదు. వాళ్ళని చూడు. 418 00:25:16,683 --> 00:25:19,269 అవును, కానీ మన దగ్గర ఇంకా తగినంత చోటు లేదు. 419 00:25:19,353 --> 00:25:21,188 జేస్, ప్లీజ్. 420 00:25:21,271 --> 00:25:26,610 మనం అతని పాటికి అతన్ని వదిలేసాము, అతను పారిపోయి ఒక గంట కారు బూట్లో దాక్కున్నాడు, 421 00:25:26,693 --> 00:25:31,031 ఇపుడా అమ్మాయి చెయ్యి పాలిపోయేంత గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. 422 00:25:31,907 --> 00:25:35,285 ఇప్పుడు అతనికంటూ సొంత గది లేకపోవడం ఆ పిల్లాడికి సమస్య కాదు. 423 00:25:41,959 --> 00:25:43,919 చివరికి మనకి మన కుటుంబం దొరికింది, జేస్. 424 00:25:45,254 --> 00:25:47,339 ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దాన్ని నిలుపుకోవడం. 425 00:26:14,157 --> 00:26:15,784 -దేవుడా. -ఏంటి? 426 00:26:17,452 --> 00:26:18,871 నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు. 427 00:26:18,954 --> 00:26:21,415 అవును, అంటే... ఇంకా నేను అంతవరకు వెళ్ళలేదు. 428 00:26:21,498 --> 00:26:22,708 జేసన్. 429 00:26:23,333 --> 00:26:25,252 నన్ను పెళ్లి చేసుకోమని అడిగావన్న సంగతి నేను మర్చిపోయానంటే నమ్మలేకపోతున్నాను. 430 00:26:25,335 --> 00:26:26,628 లేదు, అది పరావాలేదు. మనం, అది... 431 00:26:26,712 --> 00:26:29,464 మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 432 00:26:29,548 --> 00:26:33,760 మనకి ఇప్పుడు... ఇంకా ముఖ్యమైన విషయలు చాలా ఉన్నాయి. 433 00:26:34,845 --> 00:26:38,182 -నేను నిన్ను మళ్ళీ అడుగుతాను. నిజంగా. -అవును, అవును. మనం ఆగచ్చు. 434 00:26:39,057 --> 00:26:40,809 ఖర్చులను చూసుకుంటూ అడుగెయ్యాలి, కదా? 435 00:27:04,917 --> 00:27:08,670 మళ్ళీ ఆలోచిస్తే, నేను ఇప్పటికే చాలా కాలం ఆగాను. 436 00:27:48,126 --> 00:27:49,169 ఒక మాట చెప్పనా? 437 00:27:51,421 --> 00:27:52,673 మనమిది చేయగలం అనుకుంటాను. 438 00:27:53,423 --> 00:27:55,259 అవునా? నేను కూడా. 439 00:27:59,096 --> 00:28:02,099 నిక్కి, నాకు భయంగా ఉంది. 440 00:28:07,437 --> 00:28:09,273 ఆ. నాకు కూడా. 441 00:28:10,691 --> 00:28:12,192 బానే ఉన్నావా, బాబు? 442 00:29:43,742 --> 00:29:45,744 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి