1 00:00:07,007 --> 00:00:09,593 నార్త్ లండన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ 2 00:00:13,805 --> 00:00:15,182 పాంట్లు బాగున్నాయి, అబ్బాయిలు. 3 00:00:15,265 --> 00:00:16,850 -ఏంటి? -వరద వస్తుందనుకున్నారా? 4 00:00:27,194 --> 00:00:28,820 అమ్మ మీ అమ్మమ్మ ఒక అబ్బాయి 5 00:00:30,322 --> 00:00:31,532 లేడి 6 00:00:33,700 --> 00:00:36,995 డీల్ 7 00:00:37,079 --> 00:00:38,038 చచ్చిపోయింది 8 00:00:39,873 --> 00:00:40,874 అబ్బా. 9 00:00:41,458 --> 00:00:43,961 కార్న్వాల్ కి రా 10 00:00:50,133 --> 00:00:53,762 మీ అమ్మగారు ఇప్పుడే తన తల్లిని కోల్పోయారు, అందుకని ఆమెకి తోడుగా ఉందాము. 11 00:00:53,846 --> 00:00:55,514 ఆ, సరే, నువ్వు మా అమ్మమ్మని మూడు సార్లే కలిశావు. 12 00:00:55,597 --> 00:00:58,100 ఆమె గురించి ఎంత ఎక్కువ తెలిస్తే, బాధ అంత తక్కువగా ఉంటుంది, సరేనా? 13 00:01:01,895 --> 00:01:03,897 దీని మీద క్రీమ్ పెడతారని తెలుసా? 14 00:01:03,981 --> 00:01:06,066 అవును. కానీ జాగ్రత్త, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 15 00:01:06,149 --> 00:01:07,651 అలా కాకపోతే బాగుండు. 16 00:01:07,734 --> 00:01:10,028 వీటిని నాతో తెచ్చుకుందాం అనుకుంటున్నాను. 17 00:01:12,114 --> 00:01:13,866 దేవుడా, ఇక్కడ చాలా అందంగా ఉంది, జేస్. 18 00:01:13,949 --> 00:01:17,077 ఆ, అవును. నా చిన్నప్పుడు మేమిక్కడకి వేసవి సెలవలకు వచ్చేవాళ్ళం. 19 00:01:17,911 --> 00:01:19,538 ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. 20 00:01:19,621 --> 00:01:20,956 హే. నమ్మలేను. 21 00:01:21,039 --> 00:01:22,291 -ఏంటి? -అది... 22 00:01:23,041 --> 00:01:27,045 నమ్మలేకపోతున్నాను. అక్కడ చూడు, అది చూసావా? జే.ఆర్ 23 00:01:29,590 --> 00:01:30,799 చాలా జ్ఞాపకాలు. 24 00:01:33,886 --> 00:01:36,430 సరే. మనమిక వెళ్దామా? 25 00:01:36,513 --> 00:01:38,265 మీరిద్దరూ కబుర్లు చెప్పుకోవాలనుకుంటే తప్ప. 26 00:01:38,348 --> 00:01:39,516 లేదు, లేదు. 27 00:01:40,517 --> 00:01:42,352 ఆ సరదాగా ఉంది. సరేనా. 28 00:01:45,355 --> 00:01:47,024 అది సరదాగా ఉంది. 29 00:01:47,107 --> 00:01:48,108 కామ్డెన్ లాక్ 30 00:02:03,999 --> 00:02:06,043 మీ అమ్మమ్మ ఇంత దూరం ఎందుకు వచ్చింది? 31 00:02:06,126 --> 00:02:07,336 జాత్యాహంకారం. 32 00:02:08,419 --> 00:02:11,006 ఆమె తన లండన్ ఇంటిని ఎప్పటికీ వదిలనని ఒట్టు పెట్టుకుంది. 33 00:02:11,089 --> 00:02:14,218 ఒకసారైతే ఆమె వల్ల ప్రభుత్వం వారు ఇంటి చుట్టూ రోడ్ వేయాల్సి వచ్చింది. 34 00:02:14,301 --> 00:02:18,722 పది వేల మందితో పిటిషన్ సంతకం చేయించింది. తనను తాను ఒక చెట్టుకి కట్టేసుకుంది, సరేనా? 35 00:02:18,805 --> 00:02:20,390 వాళ్ళు ఆమెకి చాలా డబ్బు ఇస్తామన్నారు. 36 00:02:20,474 --> 00:02:22,100 -ఆ. -కానీ ఆమెని కదపలేకపోయారు. 37 00:02:23,602 --> 00:02:25,395 తరువాత పక్క ఇంట్లోకి ఒక మంచి ఆసియన్ కుటుంబం వచ్చింది, 38 00:02:25,479 --> 00:02:27,272 ఆమె వెంటనే ఇక్కడికి వచ్చేసింది. 39 00:02:27,356 --> 00:02:28,357 అబ్బా. 40 00:02:29,733 --> 00:02:30,734 ఛ, ఛ. 41 00:02:33,987 --> 00:02:36,240 -హాయ్. -హాయ్. 42 00:02:37,449 --> 00:02:40,827 -ఎలా ఉన్నావు? -నేను బాగున్నాను. నువ్వు? 43 00:02:40,911 --> 00:02:43,580 -బాగున్నాను, ఆ. ఆ, నువ్వు? -ఆ, బాగున్నాను. 44 00:02:44,331 --> 00:02:47,960 అమ్మకి పూలు ఇద్దామని వచ్చాను 45 00:02:49,503 --> 00:02:53,423 నిక్కి న్యూమన్. ఈమె స్కై. స్కై జోన్స్. 46 00:02:53,507 --> 00:02:55,968 సరే. మా పూర్తి పేర్లు ఎందుకు చెప్తున్నావు? 47 00:02:56,051 --> 00:02:57,219 -హలో. -హాయ్. 48 00:02:59,054 --> 00:03:00,681 నాకు బాధగా ఉంది... 49 00:03:00,764 --> 00:03:03,350 -ఓహ్, లేదు, పరవాలేదు. ఆమె ఘోరమైన మనిషి. -అవును. 50 00:03:04,309 --> 00:03:05,561 కానీ మన మనిషే కదా. 51 00:03:05,644 --> 00:03:06,979 -అవును. -ఆమె... 52 00:03:07,062 --> 00:03:09,857 అయితే నువ్వు బీచ్ వద్ద మెమోరియల్ కి వస్తున్నావా? 53 00:03:09,940 --> 00:03:13,277 -అవును, అది అమ్మకి చాలా ముఖ్యం. -అవును. 54 00:03:13,360 --> 00:03:15,320 -నేను వెళ్ళాలి. -సరే. అలాగే, మంచిది. 55 00:03:15,404 --> 00:03:16,446 సరే, అయితే, నిన్ను మళ్ళీ కలుస్తాను. 56 00:03:16,530 --> 00:03:17,573 -బై. -బై. 57 00:03:18,282 --> 00:03:19,575 నిన్ను కలవడం... 58 00:03:20,951 --> 00:03:22,828 -పద. -ఆ సంభాషణ వింతగా సాగింది. 59 00:03:22,911 --> 00:03:24,496 లేదు. బాగానే సాగింది. మంచిగా మాట్లాడుకున్నాం. 60 00:03:24,580 --> 00:03:25,873 -జోక్ చేస్తున్నావా? -ఏంటి? 61 00:03:25,956 --> 00:03:29,042 అది నువ్వు ఏదో గుంటలో కూరుకుపోయి, పైకి రావడానికి కష్టపడుతున్నట్లు ఉంది. 62 00:03:29,126 --> 00:03:31,378 "బాగున్నాను, ఆ." రేడియో స్టాటిక్ ని అనుకరిస్తుంది "బాగున్నాను, ఆ." 63 00:03:31,461 --> 00:03:34,381 -"ఓవర్." ఆమె ఎవరు? -ఎవరూ కాదు. నాకు తెలిసిన ఒక అమ్మాయి. 64 00:03:34,464 --> 00:03:35,591 -అవునా? -అవును. 65 00:03:35,674 --> 00:03:36,884 స్కై జోన్స్? 66 00:03:36,967 --> 00:03:38,135 -ఓహ్, సరే. -ఏంటి? 67 00:03:38,886 --> 00:03:41,054 -ఆ స్థంభం మీద ఉన్న ఎస్.జే ఈమేనా? -కావచ్చు. 68 00:03:41,763 --> 00:03:43,807 ఆమె నీతో వింతగా ఎందుకు ప్రవర్తించింది, జేస్? నువ్వు ఆమెతో సరిగ్గా ఉండలేదా? 69 00:03:43,891 --> 00:03:45,642 -నువ్వు ఆమెతో విడిపోయావా? -లేదు, లేదు. 70 00:03:45,726 --> 00:03:47,227 మేమింకా కలిసే ఉన్నాము. 71 00:03:48,854 --> 00:03:52,441 గుర్తుంచుకో, నన్ను మీ పిన్నితో ఒంటరిగా వదలకు. నాకు ఏం మాట్లాడాలో తెలీదు. 72 00:03:52,524 --> 00:03:54,985 లండన్ లో అన్నీ ఎంత ఖరీదుగా ఉంటాయో చెప్పు. వాళ్ళందరికీ అది నచ్చుతుంది. 73 00:03:55,068 --> 00:03:56,528 -బాగున్నారా. -హలో. 74 00:03:56,612 --> 00:03:58,488 -హలో, మిత్రమా. -హాయ్. 75 00:03:58,572 --> 00:03:59,573 ఎలా ఉన్నావు? 76 00:04:00,449 --> 00:04:01,617 హలో. ఓహ్. ఓహ్. 77 00:04:02,576 --> 00:04:04,578 -వెళ్ళు, లోపలికి వెళ్ళు. -ధన్యవాదాలు. 78 00:04:04,661 --> 00:04:06,205 -అందరూ లోపల ఉన్నారు. -సరే. 79 00:04:09,708 --> 00:04:12,169 -హాయ్, అమ్మా. బానే ఉన్నావా? -జేసన్. 80 00:04:12,252 --> 00:04:13,462 హలో, జానెట్. 81 00:04:14,087 --> 00:04:15,005 మీ ఇద్దరికీ హాయ్. 82 00:04:16,339 --> 00:04:17,507 హలో, హలో. 83 00:04:19,801 --> 00:04:21,470 ఎలా ఉన్నావు, సాండ్రా? 84 00:04:21,553 --> 00:04:22,804 ఏంటి? 85 00:04:22,888 --> 00:04:25,849 నాకు తెలీదు. ఏమని చెప్పగలను చెప్పు. 86 00:04:26,808 --> 00:04:30,771 అవును. ఆ, అలా అనుకోవడం మంచి విధానం అనుకుంటాను. 87 00:04:31,396 --> 00:04:33,315 మీ నష్టానికి నాకు బాధగా ఉంది, జానెట్. 88 00:04:33,398 --> 00:04:36,443 చనిపోయి మూడు రోజులు అవుతుంది, ఇంకా బాధపడి లాభం లేదు. 89 00:04:37,861 --> 00:04:39,905 అవును. అవును. 90 00:04:40,489 --> 00:04:44,159 ఇదే జీవిత సత్యం. అందరికీ వస్తుంది. స్నేహితులు, కుటుంబం. 91 00:04:44,243 --> 00:04:45,911 బీటిల్స్ లోని అందరికీ కూడా. 92 00:04:46,703 --> 00:04:50,624 మోంటీ పైథాన్ నటులు కూడా ఇలాగే మరణిస్తున్నారు అనుకుంటాను. 93 00:04:51,458 --> 00:04:53,377 ఏ ఒక్క విషయం తిన్నగా జరగడం లేదు. 94 00:04:54,169 --> 00:04:55,796 అలా అనిపించినప్పుడు, 95 00:04:55,879 --> 00:04:59,842 మంచి మాటలు అనుకోవడం నాకు సహాయం చేస్తుంది, సాండ్రా. 96 00:04:59,925 --> 00:05:01,760 షెడ్ కూలిపోతోంది, నిక్కి. 97 00:05:02,553 --> 00:05:05,889 నువ్వు అక్కడికి వెళ్లి సానుకూలంగా దాన్ని పైకి అవ్వమని చెప్పచ్చేమో. 98 00:05:06,431 --> 00:05:07,975 అవును. 99 00:05:08,058 --> 00:05:09,226 ఆ. 100 00:05:13,063 --> 00:05:16,567 ఆమె ఎన్ని "జంక్ మెయిల్ వద్దు" అనే స్టిక్కర్లు పెట్టాలి? 101 00:05:16,650 --> 00:05:19,111 ఆమెకి జంక్ మెయిల్ నచ్చేది కాదు! 102 00:05:22,072 --> 00:05:23,365 లేదు, ఇది మంచిది కాదు. 103 00:05:24,116 --> 00:05:27,286 ఓహ్, కాదు, అది బానే ఉంది. అందులో ఉన్న సున్నం కొంచెం అదోలా అనిపించేలా చేస్తుంది. 104 00:05:34,084 --> 00:05:38,088 ఎమ్మీకి నేనంటే ఇష్టమని అనుకుంటానను, అది నీకు చెప్తున్నాను. 105 00:05:38,172 --> 00:05:40,591 అది గత కొన్నేళ్లలో ఏర్పడింది. అది అంత పెద్ద విషయమేమీ కాదు. 106 00:05:40,674 --> 00:05:43,218 ఆమె వయసు అలాంటిది, ఇంకా నేనేమో అందంగా ఉన్న కజిన్ ని, అందుకని. 107 00:05:43,302 --> 00:05:45,220 సరే. నీకది ఖచ్చితంగా తెలుసా? 108 00:05:45,304 --> 00:05:46,930 నన్ను నమ్ము. ఒక మగాడికి తెలుస్తుంది. 109 00:05:56,607 --> 00:05:59,526 అబ్బాయిలు నచ్చే అమ్మాయిలు ఒకరినొకరు అలా చూసుకోరు, జేసన్. 110 00:05:59,610 --> 00:06:00,861 వాళ్ళు జైల్లో ఉంటే తప్ప. 111 00:06:00,944 --> 00:06:03,822 అబ్బా, నిక్కి. వయసులో ఉన్న ప్రతి వాళ్ళూ లెస్బియన్ కాదు, సరేనా. 112 00:06:05,365 --> 00:06:07,492 -మీ అమ్మ చాలా కోపంగా ఉన్నట్టుంది. -ఎమ్మీ! 113 00:06:07,576 --> 00:06:10,704 ఆమెకి ఎప్పుడూ ఒక్క క్షణం ప్రశాంతత లేదా శాంతి దొరకదనిపిస్తోంది. 114 00:06:10,787 --> 00:06:12,247 కానీ ఆమె దానికి అలవాటు పడిపోయింది. 115 00:06:12,331 --> 00:06:14,917 కొండ మీద ఆక్సిజేన్ లేకపోయినా జీవించే వాళ్ళలో ఒకదానిలా ఉంటుంది. 116 00:06:15,000 --> 00:06:16,627 వాళ్ళ అమ్మగారు పోయారు. ఆమె... 117 00:06:18,253 --> 00:06:20,214 ఆమె తన భావోద్వేగాలను వ్యక్తపరచాలి. 118 00:06:20,714 --> 00:06:21,965 దయచేసి మా అమ్మని ఏడిపించకు. 119 00:06:22,049 --> 00:06:25,177 లేదు, అది... అది పరవాలేదు. అది ఒక ప్రక్రియ. 120 00:06:25,260 --> 00:06:28,972 మనం ఆమెని ఏడిపించి, తర్వాత ఓదార్చి, ఆమెని తిరిగి మామూలుగా చేస్తాము. 121 00:06:29,723 --> 00:06:31,475 మనం ఇక్కడ రెండు రోజులే ఉంటామనుకుంటాను. 122 00:06:31,558 --> 00:06:33,143 లేదు, లేదు, లేదు. అంతా బానే ఉంటుంది. 123 00:06:37,981 --> 00:06:39,358 హాయ్, సాండ్రా. 124 00:06:41,735 --> 00:06:43,278 మీ దగ్గర ఒక నిమిషం ఉందా? 125 00:06:47,407 --> 00:06:49,785 నాతో కలిసి మీరు ఒక నిమిషం... 126 00:06:49,868 --> 00:06:53,413 శ్వాస తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. 127 00:07:00,170 --> 00:07:02,589 కొన్నిసార్లు ఒత్తిడి బాగా ఎక్కువైనప్పడు, 128 00:07:02,673 --> 00:07:07,511 శ్వాస తీసుకోవడానికి కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. 129 00:07:09,221 --> 00:07:11,723 నేను శ్వాస తీసుకోవడాన్ని నా దినచర్యలో భాగంగా చేసుకుంటాను, నిక్కి. 130 00:07:19,314 --> 00:07:21,441 -అంతా నయమయిందా? -లేదు. 131 00:07:27,698 --> 00:07:29,616 ఆ కోపం చాటున ఏముందో నీకు తెలుసుకోవాలని లేదా? 132 00:07:29,700 --> 00:07:32,744 లేదు, అదంతా కోపమే అని నాకు బాగా తెలుసు. 133 00:07:32,828 --> 00:07:35,205 కోపం అనేది ఒక అర్థం లేని భావోద్వేగం. అక్కడ వేరేది ఏదో జరుగుతోంది. 134 00:07:35,289 --> 00:07:37,958 -ఏదీ లేదనుకుంటాను. -ఏదో ఉండే ఉండాలి. వాళ్ళ అమ్మగారు పోయారు. 135 00:07:38,041 --> 00:07:40,919 -అయ్యుండొచ్చు, కానీ ఆమె మంచి మనిషి కాదు. -అది అనవసరం. 136 00:07:41,003 --> 00:07:42,212 కానీ ఆ కారణంగా వలన నాకు అంత బాధగా లేదు. 137 00:07:42,296 --> 00:07:43,755 మీది వింత కుటుంబం. 138 00:07:43,839 --> 00:07:45,299 అవును, కానీ వాళ్ళు మామూలు వింత వాళ్ళు, కాదా? 139 00:07:45,382 --> 00:07:46,633 దయచేసి బిల్ ఇస్తారా? ధన్యవాదాలు. 140 00:07:46,717 --> 00:07:48,719 వాళ్ళు మరీ హద్దులు మీరేంత వింత వారు కాదు. 141 00:07:48,802 --> 00:07:50,262 -దేవుడా. -ఏంటి? 142 00:07:50,345 --> 00:07:51,972 అందుకనే ఆమెని స్కై అంటారా? 143 00:07:52,055 --> 00:07:54,224 -ఎందుకంటే ఆమె అన్ని చోట్లా ఉంది. -ఆమె ఎక్కడుంది? 144 00:07:54,308 --> 00:07:57,019 అవును. ఎంత యాదృచ్చికం. 145 00:07:57,978 --> 00:08:00,439 నేనామె గురించి వెతికాను. ఆమె ఒక ఆర్టిస్ట్. 146 00:08:00,522 --> 00:08:02,232 కాదు, ఆమె పాత చెక్క ముక్కలు అమ్ముతుందనుకుంటాను. 147 00:08:02,316 --> 00:08:04,651 లేదు, దాన్ని ఇక్కడ ఆర్ట్ అంటారు. 148 00:08:04,735 --> 00:08:06,403 నాకు ఎప్పుడూ ఆర్ట్ చేయాలని ఉండేది. 149 00:08:06,486 --> 00:08:08,530 చూడు, ఇక్కడ ఎవరైనా ఒక బొహీమియన్ అవ్వచ్చు. 150 00:08:08,614 --> 00:08:10,490 నువ్వు వారానికి ఒక్క వెదురు సబ్బు పెట్టెని అమ్మితే చాలు. 151 00:08:10,574 --> 00:08:12,159 వీళ్ళంతా లండన్ లో బికారులుగా ఉంటారు. 152 00:08:12,618 --> 00:08:14,494 -ఆపుతావా? ఇంకా నయం... -ఏంటి? 153 00:08:14,578 --> 00:08:18,123 చూడు, అది పదిహేనేళ్ళ క్రితం, సరేనా? 154 00:08:18,207 --> 00:08:20,667 మనం మన మాజీ ప్రేమికులను చూసి అసూయ చెందే రోజులు అయిపోయాయి కదా? 155 00:08:20,751 --> 00:08:21,835 -నేను... -విను. 156 00:08:21,919 --> 00:08:23,170 నీ మాజీ ప్రేమికుడు ఇంకా మన కార్ బీమా పాలసీలో ఉన్నాడు. 157 00:08:23,253 --> 00:08:25,923 అవును, ఎందుకంటే అతన్ని తీసేస్తే, ప్రీమియం పెరుగుతుంది. 158 00:08:30,302 --> 00:08:32,846 -ఏంటి? -ఆ అబ్బాయి నీలా ఉన్నాడు. 159 00:08:32,929 --> 00:08:35,224 -ఎవరు? -ఆ పెద్ద తల ఉన్న అబ్బాయి. 160 00:08:35,307 --> 00:08:36,475 ఇదుగోండి, సర్. 161 00:08:36,558 --> 00:08:37,851 -ధన్యవాదాలు. -హా, ధన్యవాదాలు. 162 00:08:41,395 --> 00:08:44,399 హ్యాపీ బర్త్ డే టూ యు 163 00:08:44,775 --> 00:08:46,485 మీరిద్దరూ కలిసి ఉన్నది ఎప్పుడు? 164 00:08:47,069 --> 00:08:48,153 అది, పదిహేను... 165 00:08:48,237 --> 00:08:51,740 హ్యాపీ బర్త్ డే, డియర్ ట్రిస్టన్ 166 00:08:51,823 --> 00:08:54,868 -హ్యాపీ బర్త్ డే టూ యు -ఏళ్ళ క్రితం. 167 00:08:57,412 --> 00:09:02,334 "ఫ్రాంక్ కార్టర్ చీకటిలోంచి బయటకువస్తాడు, అతనికి 52 ఏళ్ళు, అలానే కనిపిస్తున్నాడు. 168 00:09:02,417 --> 00:09:07,756 భావోద్వేగాలు చూపలేని కళ్ళతో, చేతిలో స్కాచ్ గ్లాసు పట్టుకుని ఉన్నాడు. 169 00:09:07,840 --> 00:09:11,093 ఒక ఖాళీ, ఏదో చెప్పబడని విషయం. 170 00:09:11,969 --> 00:09:14,054 ఒకరిని గాయపరిచినా మళ్ళీ తానే సహాయం చేసే వ్యక్తి. 171 00:09:14,137 --> 00:09:16,598 అది అతని వ్యక్తిత్వం. అతని తీరే అంత. 172 00:09:17,599 --> 00:09:20,143 అతనొక 28 ఏళ్ల అందమైన యువతి పక్కన నుంచుంటాడు. 173 00:09:21,144 --> 00:09:22,938 అతన్ని చంపడానికి వాళ్ళు ఆమెని పంపారని అతనికి తెలుసు. 174 00:09:23,021 --> 00:09:26,024 కానీ వారిపై ఆ ఒంటరి వాన పడుతున్న ఆ సమయంలో, 175 00:09:26,108 --> 00:09:31,154 అతనికి, బహుశా ఆమె, బహుశా, అతన్ని కూడా రక్షిస్తుందేమోనని అనుకున్నాడు." 176 00:09:35,951 --> 00:09:38,203 వాన ఒంటరిగా ఎలా ఉంటుంది? 177 00:09:38,912 --> 00:09:42,624 ఎవరైనా ప్రేమలో పడినప్పుడు పుస్తకాల్లో, సినిమాల్లో వాన ఎందుకు పడుతుంది? 178 00:09:42,708 --> 00:09:44,626 అంటే, అది నిజ జీవితం కాదు, కదా? 179 00:09:45,127 --> 00:09:47,546 అది సరే... నీ మాటతీరు, 180 00:09:47,629 --> 00:09:50,132 అది నన్ను సృజనాత్మకంగా ఆత్మా విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది. 181 00:09:50,215 --> 00:09:53,719 నువ్వు మరింత వ్యక్తిగతమైన దాని గురించి రాస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 182 00:09:54,803 --> 00:09:55,804 సరే. 183 00:09:56,138 --> 00:09:59,391 ఇంకా, రచయితలకు ఎవరైనా తమ అభిప్రాయం చెబితే వినడం రావాలి. 184 00:09:59,474 --> 00:10:02,311 సరే, మనం ఇక్కడ చివరి భాగానికి వెళదాము. 185 00:10:02,394 --> 00:10:04,396 ఎందుకంటే, అది... అది ఇక్కడ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ... 186 00:10:04,479 --> 00:10:07,608 బాగుంది. మనం భోజనం చేయడానికి ముందు పెళ్లి ఏర్పాట్లు చూసుకుందామా. 187 00:10:07,691 --> 00:10:09,151 కానీ నీకు సందర్భం తెలియాలి, కదా? 188 00:10:09,234 --> 00:10:10,861 ఎందుకంటే, నీకిది అర్థం కాదు... 189 00:10:10,944 --> 00:10:15,532 సరే, మనం ముందు నుంచీ చదువుదాము, ఈ సారి జాగ్రత్తగా విను. 190 00:10:16,950 --> 00:10:18,035 -సరే, అలాగే. -సరే. 191 00:10:20,746 --> 00:10:22,998 "ఫ్రాంక్ కార్టర్ చీకటిలోంచి బయటకువస్తాడు..." 192 00:10:26,460 --> 00:10:27,753 నేను వింటున్నాను. 193 00:10:27,836 --> 00:10:30,047 అతను నాలా లేడు. 194 00:10:30,130 --> 00:10:33,592 ఏమంటున్నావు? నువ్వతని పెద్ద తలని చూశావా? 195 00:10:33,675 --> 00:10:35,260 ఆ, కానీ తేదీలు సరిపోలవు, సరేనా? 196 00:10:35,344 --> 00:10:38,222 -అయినా, అతని తల అంత పెద్దగా ఏమీ లేదు. -నిజంగా అంటున్నావా? 197 00:10:38,305 --> 00:10:41,433 అతను ఈస్టర్ ఐలాండ్ విగ్రహంలా ఉన్నాడు. తల బరువుకు ముందుకు పడలేదంటే ఆశ్చర్యమే. 198 00:10:41,517 --> 00:10:43,060 పిల్లలందరికీ తలలు పెద్దగా ఉంటాయి, కాదా? 199 00:10:43,143 --> 00:10:45,270 అందుకనే స్వెటర్లు వేసుకునేటప్పుడు వాళ్ళ తలలు ఇరుక్కుపోతాయి. 200 00:10:45,354 --> 00:10:47,648 మా అమ్మ నావాటికి కాలర్లు కత్తిరించాల్సి వచ్చేది. 201 00:10:47,731 --> 00:10:49,316 అదేమీ ఒక డిఎన్ఏ టెస్ట్ కాదు, కదా? 202 00:10:49,399 --> 00:10:50,692 నువ్వు డాక్టర్ దగ్గరకి వెళ్లి, 203 00:10:50,776 --> 00:10:52,819 "ఆ, అతని తల పెద్దది. అది దగ్గరగా ఉంది" అని చెప్పవు కాదా. 204 00:10:52,903 --> 00:10:55,239 జేస్, మనం ఇక్కడికి ఇల్లు మారాలా? నాకిక్కడ ఎవరూ తెలియదు. 205 00:10:55,322 --> 00:10:56,573 ఆ, నీకు తెలుసు. నీకు స్కై తెలుసు, 206 00:10:56,657 --> 00:10:59,076 నా బిడ్డ అవ్వచ్చేమో అనుకుంటున్న ఆ పెద్ద తల ఉన్న అబ్బాయి తెలుసు. 207 00:10:59,159 --> 00:11:00,911 -నువ్విది సీరియస్ గా తీసుకుంటున్నావా? -లేదు, అస్సలు లేదు. 208 00:11:00,994 --> 00:11:02,621 మనం కొంచెం... మనం ఇక్కడ కొంచెం శాంతిద్దామా. 209 00:11:02,704 --> 00:11:04,665 ఇప్పుడు మనం పెద్ద తల, వంకుల జుట్టు ఉన్న ఒక అబ్బాయిని చూసిన వెంటనే, 210 00:11:04,748 --> 00:11:06,792 మన ఇంటిని అమ్మకానికి పెట్టేస్తున్నామా? 211 00:11:06,875 --> 00:11:08,669 సరేలే, నేను... 212 00:11:10,003 --> 00:11:12,339 ఆ రోజులు సరిపోలవని ఖచ్చితంగా చెప్పగలను. 213 00:11:13,465 --> 00:11:14,716 పద. 214 00:11:20,764 --> 00:11:24,226 మీ చెల్లింపుకి ధన్యవాదాలు డయానా బెల్ యొక్క పెళ్లి పూలు 215 00:11:24,309 --> 00:11:25,310 ఇన్బాక్స్ స్కాట్ 216 00:11:27,104 --> 00:11:28,647 స్కాట్ ఒక మంచి ఫోటోగ్రాఫర్ దొరికాడు! 217 00:11:28,730 --> 00:11:29,773 హెడ్ షాట్లు. ఐదు ఫోటోలకు కేవలం 600 పౌండ్లు. 218 00:11:35,529 --> 00:11:36,530 దేవుడా. 219 00:11:41,451 --> 00:11:42,744 మీరు దాక్కుంటున్నారా? 220 00:11:43,912 --> 00:11:46,415 ఓహ్. అక్కడ ఒక మహిళ తన బిడ్డను ఏదో అవార్డులా అందరికి చూపిస్తుంది, 221 00:11:46,498 --> 00:11:48,000 అందుకని నేను బ్రేక్ తీసుకున్నాను. 222 00:11:48,083 --> 00:11:50,627 -మిస్ న్యూమన్ కదా. -అవును. 223 00:11:51,170 --> 00:11:52,963 నేను డెవన్. రైనా నాన్నను. 224 00:11:54,006 --> 00:11:55,340 రైనానా. 225 00:11:55,883 --> 00:11:56,884 సాక్స్ వేసుకునే రైనా. 226 00:11:56,967 --> 00:11:59,511 ఆ. నేనది చూస్తున్నాను. 227 00:12:00,888 --> 00:12:01,972 ఆమెకి మీరంటే చాలా ఇష్టం. 228 00:12:02,639 --> 00:12:05,642 అది అదృష్టమే. వాళ్ళలో చాలా మందికి నేను నచ్చను. 229 00:12:06,560 --> 00:12:10,355 లేదు, మీలో దాపరికం లేదు. ముందు ముందు అది వాళ్ళకే మంచిది. 230 00:12:11,148 --> 00:12:12,316 కావచ్చు. 231 00:12:13,025 --> 00:12:16,445 అందరు టీచర్లు డేంజరస్ మైండ్స్ లో మిషెల్ ఫైఫర్ లా ఉండరు. 232 00:12:16,528 --> 00:12:18,906 మాలో చాలా మంది పన్నెండు వారల సెలవ కోసం పని చేస్తున్నాము. 233 00:12:20,616 --> 00:12:21,617 మీరు సరదాగా మాట్లాడతారు. 234 00:12:23,243 --> 00:12:25,579 ఏంటి? మీరు సరదాగా ఉంటారని మీకు తెలియదా? 235 00:12:26,914 --> 00:12:29,666 నాకు పొగడ్తలకు ఎలా ప్రతిస్పందించాలో తెలియదు. 236 00:12:31,168 --> 00:12:32,920 వాటిని మీ మనసుకు దగ్గరగా ఉంచుకోండి. 237 00:12:38,967 --> 00:12:42,387 మళ్ళీ కలుస్తాను, మిస్ న్యూమన్. అనుకుంటాను. 238 00:13:15,087 --> 00:13:16,839 మనం ఇది ఎందుకు చేస్తున్నామో నాకు అర్థం కావడం లేదు. 239 00:13:16,922 --> 00:13:19,758 ఆమె చర్చ్ వద్దని చెప్పింది, ఆమెని దహనం చేయమని చెప్పింది. ఆమె అది చెప్పింది. 240 00:13:21,009 --> 00:13:24,054 ఆమె ఇంట్లో టీ ఉందా? అంటే, ఆమె దగ్గర టీ ఉండి ఉండాలి. 241 00:13:24,137 --> 00:13:25,347 మేము వెళ్లి తీసుకువస్తాము. 242 00:13:25,430 --> 00:13:28,183 లేదు, మీరు నాతో షెడ్ ఖాళీ చేయండి. 243 00:13:28,267 --> 00:13:30,018 అది మళ్ళీ బాగవదు కాబట్టి దాన్ని తీసేద్దాము. 244 00:13:30,102 --> 00:13:33,814 అది పరవాలేదు, ఇదుగో. ఓహ్. చాలా ఉంది. 245 00:13:33,897 --> 00:13:34,898 జానెట్. 246 00:13:36,316 --> 00:13:38,485 నేనిక్కడి వచ్చిన చివరి వేసవి ఎప్పుడో నీకు గుర్తుందా? 247 00:13:38,569 --> 00:13:41,655 -అది ఎప్పుడు, 18, 19 ఏళ్ల క్రితం కదా? -అవును, అప్పుడే. 248 00:13:42,072 --> 00:13:44,116 ఆ. అదుగో. ధన్యవాదాలు. 249 00:13:44,825 --> 00:13:46,785 లేదు, నేను తప్పు చెప్పాను. 250 00:13:46,869 --> 00:13:48,996 ఆ సంవత్సరం మన కుక్కను పోగొట్టుకున్నాం. 251 00:13:49,079 --> 00:13:52,583 పదహారేళ్ళ కన్నా కొంచెం ఎక్కువ. దాదాపు పదిహేడేళ్ళు. 252 00:13:55,586 --> 00:13:59,131 అబ్బా. మీరొక టీనేజర్ ని దత్తత తీసుకుంటారా? 253 00:14:14,521 --> 00:14:16,148 జే.ఆర్ ఎస్.జే 254 00:14:29,244 --> 00:14:30,829 రండి! 255 00:14:31,955 --> 00:14:35,292 దేవుడా. ఇది నేను ఊహించిన దాని కన్నా ఘోరంగా ఉంది. 256 00:14:38,754 --> 00:14:42,508 చూడు, నిక్కి, ఇది ఏమీ నిరూపించదు. 257 00:14:42,591 --> 00:14:48,347 -అతను నా కొడుకు అయితే, మనం... -ప్రిన్సెస్ కి ఒక తమ్ముడు ఉన్నాడు. 258 00:14:49,515 --> 00:14:51,517 ఏంటి? వాళ్ళు మనకి ఎందుకు చెప్పలేదు? 259 00:14:51,600 --> 00:14:52,851 ఇప్పుడే చెప్పారు. 260 00:14:53,852 --> 00:14:55,604 వీడియోలో ఉన్నది ఆమె తమ్ముడు. 261 00:14:55,687 --> 00:14:56,730 -ఏంటి? -అవును. 262 00:14:58,607 --> 00:15:01,985 ఇద్దరినీ దత్తత తీసుకునే వాళ్ళు ఎవరూ లేరట, అందుకని, వాళ్ళని విడదీస్తారట. 263 00:15:04,196 --> 00:15:06,073 ప్రిన్సెస్ కి తమ్ముడు ఉన్నాడు. 264 00:15:07,324 --> 00:15:09,409 వాళ్ళని చూడు, జేస్. వాళ్ళని ఎలా విడదీయగలరు? 265 00:15:09,493 --> 00:15:11,203 వాళ్లకి వేరే దారి లేదనుకుంటాను. వాళ్ళు... 266 00:15:11,286 --> 00:15:14,998 కాదు. కాదు... అది సరి కాదు... అది సరికాదు. 267 00:15:15,082 --> 00:15:16,416 అది... నన్ను క్షమించు, అది... 268 00:15:16,500 --> 00:15:18,710 అలా జరగడం, అది సరి కాదు. 269 00:15:18,794 --> 00:15:21,922 నన్ను, కెరెన్ ని విడదీస్తే నేను తట్టుకోలేను. 270 00:15:22,005 --> 00:15:24,758 నేను కెరెన్ గురించి అంటున్నాను. నాకు 31 ఏళ్ళు వచ్చే వరకు ఆమె నచ్చేది కాదు. 271 00:15:24,842 --> 00:15:27,344 మనం ఆమెకి సహాయం చేయగలం, కదా? అది మన పనిలో భాగం. 272 00:15:27,427 --> 00:15:29,596 కాదు, అది, అది... అది అన్యాయం! 273 00:15:30,430 --> 00:15:32,474 చాలా విషయాలలో అన్యాయం జరుగుతుంది! 274 00:15:32,558 --> 00:15:36,645 నిజంగా, జేస్, అందరూ, ఈ అన్యాయాన్ని గుర్తించాలి. 275 00:15:36,728 --> 00:15:41,149 ఎందుకంటే, వీళ్ళంతా మంచి వారిగా ఉండడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళే, 276 00:15:41,233 --> 00:15:44,945 వీళ్ళు మంచి ఐస్ క్రీమ్ ఆనందిస్తుంటే, అప్పుడు దేవుడు, 277 00:15:45,028 --> 00:15:47,823 "ఆమె చూడబోతే చాలా సంతోషంగా ఉంది. 278 00:15:47,906 --> 00:15:51,118 పెద్ద తల ఉన్న అబ్బాయిని చూపించి ఆమె ఆనందాన్ని నాశనం చేస్తాను" అనుకుంటాడు. 279 00:15:51,201 --> 00:15:54,454 "ఆ తొమ్మిదేళ్ళ అమ్మాయికి ఈ ప్రపంచం అంతటిలో 280 00:15:54,538 --> 00:15:56,248 తను నమ్మగల ఒకే ఒక వ్యక్తి ఉన్నాడా? 281 00:15:56,331 --> 00:15:58,750 అయితే, అతన్ని ఆమె నుంచి దూరం చేద్దాము" అనుకుంటాడు. 282 00:15:58,834 --> 00:16:00,961 కొంత మందకి వాళ్లకి కావాల్సిన వారి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, 283 00:16:01,044 --> 00:16:03,881 కొంత మందికి అస్సలు పిల్లలే ఉండరు, ఇది న్యాయం కాదు కదా? 284 00:16:05,507 --> 00:16:08,760 -సరే, నువ్వు చాలా కోపంగా ఉన్నావు. -"అది కాదు," అనేది సమాధానం! 285 00:16:08,844 --> 00:16:13,932 ఇది బాలేదు! ఇది బాలేదు, ఇంకా నాకు... నాకిది నచ్చలేదు! 286 00:16:16,018 --> 00:16:16,852 దేవుడా. 287 00:16:17,603 --> 00:16:19,438 మనం ఇది చేయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. 288 00:16:21,648 --> 00:16:23,066 హే. నిక్కి. 289 00:16:27,863 --> 00:16:30,282 -ఏం చేస్తున్నావు? -నిక్కి! 290 00:16:34,494 --> 00:16:37,206 అంతా ఎందుకింత కష్టంగా ఉండాలి? 291 00:16:48,467 --> 00:16:51,595 -నన్ను... నన్ను... నన్ను క్షమించండి. -పరవాలేదులే. 292 00:16:56,016 --> 00:17:00,020 నేను ఫోన్ చేయడానికి ముందే నువ్వెందుకు చచ్చిపోయావు? 293 00:17:03,607 --> 00:17:05,150 ఈ... ఈ వ్యవస్థ! 294 00:17:06,193 --> 00:17:07,944 అసలు మొత్తమే! 295 00:17:08,028 --> 00:17:10,781 అందరూ చేయగలిగింది చేస్తున్నారని తెలుసు! 296 00:17:11,615 --> 00:17:15,285 -చెత్త కాన్సర్! -సాండ్రా? ప్రియా? 297 00:17:15,368 --> 00:17:17,871 "ప్రోసెక్కో సమయం" అనేవాళ్ళు! 298 00:17:20,290 --> 00:17:23,042 ఎవరూ లేని వాళ్ళ దగ్గర 299 00:17:23,126 --> 00:17:25,963 నీ మనవల గురించి చెప్పడం! 300 00:17:28,924 --> 00:17:32,302 సహజంగా... ...వంకులు ఉన్న... 301 00:17:33,053 --> 00:17:37,724 ...రాగి జుట్టు కల... ...పిచ్చివాళ్ళు! 302 00:17:37,808 --> 00:17:39,726 నాకు చచ్చిపోవాలని లేదు! 303 00:18:09,631 --> 00:18:11,258 నేను... 304 00:18:17,055 --> 00:18:18,515 నీకొక పని తగ్గింది, కదా? 305 00:18:19,057 --> 00:18:20,934 మీరు ఎందుకని... 306 00:18:22,394 --> 00:18:24,980 ఆమె చచ్చిపోయంది, తరువాత నేనే. 307 00:18:26,773 --> 00:18:28,901 సమయం అయిపోతోంది, కానీ నేనేం చేశాను? 308 00:18:28,984 --> 00:18:31,278 దేవుడా, మీరు చాలా చేశారు... చాలా చేశారు. 309 00:18:32,654 --> 00:18:33,822 నీకు తెలుసా... 310 00:18:34,865 --> 00:18:38,785 నాకు 70 ఏళ్ళు వచ్చేవరకు నేను డార్క్ చాక్లెట్ తినలేదు 311 00:18:40,162 --> 00:18:44,041 -అది చాలా... చిరుచేదుగా అనిపించింది. -నాకు తెలుసు. అది ఘోరం. 312 00:18:44,124 --> 00:18:47,878 ఎందుకంటే నేనది తినకుండా వృధా చేసుకున్న అన్ని సంవత్సరాలు గుర్తొచ్చాయి. 313 00:18:50,088 --> 00:18:51,798 అవును. అవును. 314 00:18:54,218 --> 00:18:56,261 నేనింత వరకు చేయనిదేదైనా నాకు చేయాలని ఉంది. 315 00:18:56,345 --> 00:18:57,429 అవునా? 316 00:18:57,513 --> 00:18:58,514 నాకు... 317 00:18:59,598 --> 00:19:00,682 యెమెన్ వెళ్ళాలని ఉంది. 318 00:19:03,393 --> 00:19:07,064 సరే. మీరు యెమెన్ వెళ్ళచ్చు. 319 00:19:07,731 --> 00:19:09,650 -నేను వెళ్లచ్చా? -వెళ్ళచ్చు. 320 00:19:11,109 --> 00:19:13,987 లేదా ఎక్కడికైనా. బీచ్ ఉన్న చోటుకి ఎక్కడికైనా. 321 00:19:15,197 --> 00:19:16,198 లేదా ఒక ప్రభుత్వం. 322 00:19:18,534 --> 00:19:19,952 మీరు ఏం కావాలనుకుంటే అది చేయచ్చు. 323 00:19:22,955 --> 00:19:23,956 ధన్యవాదాలు. 324 00:19:29,628 --> 00:19:31,338 ఆమెని దహనం చేయమని అడిగింది. 325 00:19:32,923 --> 00:19:34,883 వయసు పైబడితే ఎవరూ పట్టించుకోరు. 326 00:19:34,967 --> 00:19:36,301 సాండ్రా. 327 00:19:39,054 --> 00:19:43,100 మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకపోవడం అనే అవకాశమే లేదు. 328 00:19:47,688 --> 00:19:49,273 జంక్ మెయిల్ వద్దు 329 00:20:01,243 --> 00:20:04,037 నువ్వు జంక్ మెయిల్ ఎందుకు తీస్తున్నావు? ఏం చేస్తున్నావు? 330 00:20:06,373 --> 00:20:07,708 నేను ఆమెని పట్టించుకోకుండా ఉండను. 331 00:20:14,173 --> 00:20:15,465 బానే ఉన్నావా, రాంబో? 332 00:20:16,008 --> 00:20:18,135 -ఆ, ఉన్నాననుకుంటాను. -అవునా? 333 00:20:18,218 --> 00:20:20,012 షెడ్డు మీద నా కోపం చూపించాను. 334 00:20:20,095 --> 00:20:22,181 -అది సరే. కానీ నాకు కొంచెం భయంగా ఉంది. -ఎందుకు? 335 00:20:22,264 --> 00:20:23,682 మనకు షెడ్డు లేదు కదా. 336 00:20:26,435 --> 00:20:28,145 అది పరిస్థితులను మార్చేస్తే? 337 00:20:28,228 --> 00:20:29,229 అది మార్చదు. 338 00:20:31,356 --> 00:20:34,818 నీకు ఒక కొడుకు ఉండి, ఇక నీకు పిల్లలు వద్దని అనిపిస్తే? 339 00:20:34,902 --> 00:20:37,863 పిల్లలతో అలా ఉంటుదని అనుకోను. వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమించలేకుండా చేస్తారని అనుకోను. 340 00:20:37,946 --> 00:20:39,323 నీ మనసులో చాలా ప్రేమ ఉండడానికి వాళ్ళు నీ మనసుని 341 00:20:39,406 --> 00:20:41,158 పెద్ద మనసుగా చేయగలరనుకుంటాను, అందుకని... 342 00:20:42,326 --> 00:20:45,329 నువ్వదంతా ఇంతకు ముందే చేసావు కాబట్టి నాకు ఒంటరిగా అనిపిస్తుందేమోనని భయంగా ఉంది. 343 00:20:45,412 --> 00:20:48,248 మనమిద్దరం కలిసి చేయాలనుకుంటున్నది, నువ్వు ఇప్పటికే చేసేసావు. 344 00:20:48,332 --> 00:20:50,834 నేను ఏమీ చేయలేదు. అతనికి పదహారేళ్ళు. 345 00:20:50,918 --> 00:20:52,669 నేను మంచి సమయాలలో లేనే లేను. 346 00:20:52,753 --> 00:20:55,172 ఇది మనం ఒక మెక్ కార్ట్నీ కాన్సర్ట్ కి వెళితే, అతను "హే, జూడ్" పాడి, 347 00:20:55,255 --> 00:20:56,965 ఇప్పుడు ఫ్రాగ్ కోరస్ పాడుతున్నట్టుంది. 348 00:20:58,717 --> 00:21:01,345 చూడు, ఏం జరిగినా... 349 00:21:03,222 --> 00:21:05,057 మనమిద్దరం కలిసే తప్పులు చేస్తాము. 350 00:21:06,850 --> 00:21:07,851 సరేనా? 351 00:21:10,771 --> 00:21:11,813 పద. 352 00:21:13,732 --> 00:21:17,027 మనం ఆమెని దహనం చేయలేకపోతే, కనీసం ఆమె జంక్ మెయిల్ ని దహనం చేద్దాము. 353 00:21:19,571 --> 00:21:23,825 ఇదే ఆమె జ్ఞాపకార్థం అయితే, మనం అమ్మమ్మ గురించి ఏమైనా మంచిగా చెప్పాలి. 354 00:21:23,909 --> 00:21:26,119 -అందరమూనా? -అవును. 355 00:21:31,416 --> 00:21:32,918 ఎవరైనా మొదలుపెడతారా? 356 00:21:35,921 --> 00:21:37,923 -జేస్. -లేదు, నా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా... 357 00:21:40,342 --> 00:21:42,886 ఓహ్! అమ్మమ్మ కన్నా బాగా బట్టలు ఎవరూ షాపుకి వాపస్ తీసుకువెళ్ళలేరు? 358 00:21:42,970 --> 00:21:45,639 గుర్తుందా? రసీదు లేకపోయినా సమస్య కాదు. 359 00:21:46,306 --> 00:21:48,308 నిజానికి, ఆమె సూపర్ పవర్, రాఖి. 360 00:21:50,185 --> 00:21:52,855 మేము సురక్షితంగా ఇంటికి చేరామని ఫోన్ చేసి చెప్పే వరకు పడుకునేది కాదు. 361 00:21:52,938 --> 00:21:54,189 అవును. 362 00:21:54,273 --> 00:21:58,110 ఆమె త్వరగా పడుకోవడానికి మేము స్విండన్ నుంచి ఫోన్ చేసేవాళ్ళం. 363 00:21:58,819 --> 00:22:00,445 నీకా టోపీ గుర్తుందా? 364 00:22:01,321 --> 00:22:04,658 ఆమెకి సిసిటీవీ మీద నమ్మకం లేదు, అందుకని లండన్ వెళ్ళినప్పుడు పెద్దటోపీ పెట్టుకుంది. 365 00:22:04,741 --> 00:22:07,077 చాలా రహస్యంగా. పెద్ద టోపీ పెట్టుకున్న ఒక 80 ఏళ్ల ముసలావిడ. 366 00:22:09,413 --> 00:22:11,248 ఆమె గట్టి పిండం. 367 00:22:13,000 --> 00:22:16,920 ఇద్దరు భర్తలను, ముగ్గురు అక్కచెల్లెళ్ళను, కొన్ని పిల్లులను ఖననం చేసింది. 368 00:22:19,089 --> 00:22:20,799 ఇంకా చాలా భావోద్వేగాలు. 369 00:22:22,134 --> 00:22:23,260 అవును. 370 00:22:24,595 --> 00:22:26,680 నిజానికి, ఆ పిల్లులు ఆమెవి కాదు, కానీ, ఆ... 371 00:22:31,810 --> 00:22:33,103 రండి, ఆ బూడిదను కలపండి. 372 00:22:36,064 --> 00:22:37,316 సరిగ్గా మంటలో. 373 00:22:39,693 --> 00:22:41,695 -నువ్వంటే మాకిష్టం, అమ్మమ్మ. -బై, బై, అమ్మమ్మ. 374 00:22:41,778 --> 00:22:43,113 నీ ఆత్మకు శాంతి కలుగు గాక. 375 00:22:46,408 --> 00:22:48,076 ఓహ్. ఇది చూడండి. 376 00:22:48,869 --> 00:22:51,955 కోస్టా డెల్ సాల్ 377 00:22:56,793 --> 00:22:57,920 నువ్వు బానే ఉన్నావా? 378 00:23:06,803 --> 00:23:07,846 వెళ్ళు. 379 00:23:08,639 --> 00:23:09,640 వెళ్ళనా? 380 00:23:10,098 --> 00:23:11,099 వెళ్ళు. 381 00:23:12,559 --> 00:23:15,354 విను, మీ అమ్మ యెమెన్ వెళ్ళగలిగితే, నేను ఏదైనా తట్టుకోగలను. 382 00:23:15,437 --> 00:23:16,730 సరే. 383 00:23:16,813 --> 00:23:18,774 -యెమెన్ ఎవరు వెళ్తున్నారు? -వెళ్ళు. 384 00:23:23,820 --> 00:23:27,324 -వెళ్లి మీ తాతయ్యను చూసుకో, సరేనా? -సరే, అలాగే. 385 00:23:27,407 --> 00:23:28,867 -హాయ్. -హాయ్. 386 00:23:28,951 --> 00:23:30,285 -నువ్వు బానే ఉన్నావా? -ఉన్నాను. 387 00:23:32,329 --> 00:23:33,497 ఆ. నువ్వు బానే ఉన్నావా? 388 00:23:33,580 --> 00:23:35,874 -ఎలా ఉన్నావు? -ఆ, బాగున్నాను. బాగున్నాను. నువ్వు? 389 00:23:35,958 --> 00:23:37,417 బాగున్నాను. వచ్చినందుకు ధన్యవాదాలు. 390 00:23:37,501 --> 00:23:39,002 -పరవాలేదు. -విను... 391 00:23:43,131 --> 00:23:45,551 ఓహ్. నాకు కొంచెం వైన్ తాగాలని ఉంది. 392 00:23:45,634 --> 00:23:47,636 వెళ్లి కొంచెం తీసుకురాగలవా? 393 00:23:47,719 --> 00:23:49,012 -సరే. -అలాగే, వెళ్తాము. 394 00:23:49,096 --> 00:23:52,558 ఆ? సరే. నేనది రాసిస్తాను. 395 00:23:52,641 --> 00:23:54,309 జానెట్, నీ దగ్గర పెన్ను ఉందా? 396 00:23:54,393 --> 00:23:58,230 నాకు అన్ని వైన్లు నచ్చవు. మీరు కొన్ని షాపులకు వెళ్ళాల్సి ఉంటారు. 397 00:23:58,313 --> 00:24:00,065 -సరే, అది పరవాలేదు. -ఆ, తప్పకుండా. 398 00:24:00,148 --> 00:24:02,484 ఆ? సరే. అయితే... 399 00:24:03,235 --> 00:24:05,529 నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. 400 00:24:06,321 --> 00:24:07,447 ఆ, నేను కూడా. 401 00:24:10,784 --> 00:24:13,745 -బాగుంది. ధన్యవాదాలు. -పద, వెళ్దాం. 402 00:24:24,256 --> 00:24:28,010 పోయిన వారం లేస్తర్ స్క్వేర్ లో మీడియం గ్లాస్ రెడ్ వైన్ తాగాను. 403 00:24:28,093 --> 00:24:29,928 దాని ధర తొమ్మిది పౌండ్లు, 20 షిల్లింగులు. 404 00:24:33,390 --> 00:24:35,142 "సరదాగా గడపండి"? 405 00:24:35,225 --> 00:24:36,268 బాగా చేశావు, నిక్కి. 406 00:24:41,231 --> 00:24:42,941 స్వేచ్చ. 407 00:24:43,025 --> 00:24:47,237 అది... అతని తల చాలా పెద్దగా ఉంది కదా? 408 00:24:47,321 --> 00:24:51,116 మనం ఆ సమయంలో కలిసి ఉన్నాము, అందుకని తేదీలు సరిపోలుతున్నాయి. 409 00:24:52,409 --> 00:24:54,077 అవును, అవి సరిపోలుతాయి. 410 00:24:55,537 --> 00:24:58,332 నేను నీకు అప్పుడే చెప్పి ఉండాల్సింది... 411 00:24:58,415 --> 00:24:59,583 సరే. 412 00:25:00,125 --> 00:25:01,251 కానీ, ఆ... 413 00:25:04,963 --> 00:25:06,173 అప్పుడు నాకు వేరే అతనితో సంబంధం ఉంది. 414 00:25:07,883 --> 00:25:10,052 -ఏంటి? -చాలా. 415 00:25:12,221 --> 00:25:13,263 ఎవరితో? 416 00:25:13,347 --> 00:25:15,140 -నువ్వు బ్రాయన్ ని కలిసావా? -లేదు. 417 00:25:16,975 --> 00:25:18,810 -హే, బాబు. నిన్ను కలవడం బాగుంది. -ఆ. 418 00:25:18,894 --> 00:25:20,395 ఆ, అతను వస్తూ వెళుతూ ఉంటాడు. 419 00:25:23,106 --> 00:25:24,107 సరే. 420 00:25:24,191 --> 00:25:25,400 నన్ను క్షమించు. 421 00:25:25,484 --> 00:25:26,860 అది... అది... 422 00:25:27,778 --> 00:25:28,779 అది పరవాలేదు. 423 00:25:31,740 --> 00:25:33,367 -అయితే... -నిన్ను కలవడం బాగుంది. 424 00:25:34,618 --> 00:25:37,538 -నిన్ను కూడా. -మనం ఇది చేద్దాం. 425 00:25:37,621 --> 00:25:40,457 ఇది చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది! 426 00:25:41,250 --> 00:25:43,460 -మీరు రారా? -నువ్వు రావా, విక్? 427 00:25:43,544 --> 00:25:45,546 -రారా? మీకిది నచ్చదా? -రండి, జాన్! 428 00:25:48,215 --> 00:25:51,760 -ఆమె రాదు. ఆమె వస్తోంది. వస్తోంది! -వస్తోందా? 429 00:25:51,844 --> 00:25:55,806 -రా, జానెట్! ఇది నిజంగా బాగుంది. -రా! యే! 430 00:25:56,682 --> 00:25:59,017 హే, మిత్రమా, ఇవి కొంచెం పట్టుకుంటారా? బాగుంది. 431 00:26:00,060 --> 00:26:01,228 నా నిక్కర్ తడిసిపోయింది. 432 00:26:01,311 --> 00:26:03,146 నిన్ను చూడు. నిన్ను చూడు. 433 00:26:03,230 --> 00:26:04,731 ఈ సముద్రపు పాచి నన్ను వదిలేట్టు లేదు! 434 00:26:08,610 --> 00:26:11,029 ఆమెతో ఇప్పుడే మాట్లాడాను... 435 00:26:12,698 --> 00:26:13,699 అతనిది ఇంకా పెద్దగా ఉంది. 436 00:26:30,549 --> 00:26:32,259 టాక్సీ 437 00:26:32,342 --> 00:26:34,595 -సరే. -అదుగో. 438 00:26:34,678 --> 00:26:35,679 ఇంకా ఇది. 439 00:26:51,111 --> 00:26:52,112 చూడు. 440 00:26:55,616 --> 00:26:56,658 చూసావా? 441 00:26:57,451 --> 00:26:58,660 సరే, బానే చెప్పావు. 442 00:26:59,411 --> 00:27:01,872 డక్ డక్ గో డెవన్ రైనా నాన్న 443 00:27:05,918 --> 00:27:07,044 సరే. 444 00:27:17,012 --> 00:27:19,681 డక్ డక్ గో న్యూమన్ టీచర్ సెర్రింగ్టన్ ప్రైమర్ 445 00:27:24,937 --> 00:27:26,772 ఓహ్. ఇక్కడ ఒక్క నిమిషం ఆపుతారా? 446 00:27:27,564 --> 00:27:28,899 నిక్కి, ఎక్కడికి వెళ్తున్నావు? 447 00:27:33,362 --> 00:27:34,655 ఆమె ఏం చేస్తోంది? 448 00:27:35,906 --> 00:27:38,075 జే.ఆర్ + ఎస్.జే 449 00:27:43,163 --> 00:27:46,124 జే.ఆర్ + ఎన్.ఎన్ 450 00:28:53,525 --> 00:28:55,527 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి