1 00:00:09,343 --> 00:00:10,511 కానివ్వు, చింపు. 2 00:00:14,056 --> 00:00:15,349 ఓహ్, దేవుడా. ఇవి చాలా నచ్చాయి. 3 00:00:15,432 --> 00:00:16,975 - భలే. - ఇవి చాలా అందంగా ఉన్నాయి. 4 00:00:17,059 --> 00:00:19,561 నువ్వు మాకు "నాకు ఈ షూస్ మాత్రమే కావాలి" అని ఈమెయిల్ పంపినప్పుడే 5 00:00:19,645 --> 00:00:21,313 మాకు అర్థమైంది. 6 00:00:21,855 --> 00:00:24,316 - థాంక్స్. - హ్యాపీ బర్త్ డే, బంగారం. 7 00:00:25,108 --> 00:00:26,109 - నువ్వంటే మాకు చాలా ఇష్టం. - థాంక్స్. 8 00:00:26,193 --> 00:00:27,653 - నేను ఇవి వేసుకుని చూస్తాను. - హ్యాపీ బర్త్ డే. 9 00:00:27,736 --> 00:00:28,987 సరే, వెళ్ళు. 10 00:00:30,822 --> 00:00:31,949 హ్యాపీ బర్త్ డే రిగార్డ్స్ - జేసన్ 11 00:00:32,031 --> 00:00:33,492 "హ్యాపీ బర్త్ డే. రిగార్డ్స్, జేసన్." 12 00:00:33,575 --> 00:00:34,576 బోలెడంత ప్రేమతో, అమ్మ హగ్ హగ్ హగ్ 13 00:00:34,660 --> 00:00:37,829 నా పాలసీ ఏంటో నీకు తెలుసు. ఏదైనా ఒక వాక్యాన్ని ఎంచుకుంటే జీవితమంతా అదే వాడతాను. 14 00:00:37,913 --> 00:00:39,206 మినహాయింపు ఉండదు. 15 00:00:39,289 --> 00:00:41,750 ఇలా చూడు, నాలా చేస్తే ఏదోకటి కొత్తగా ఆలోచించడానికి గంటలు వెచ్చించాల్సిన పని ఉండదు, నన్ను నమ్ము. 16 00:00:41,834 --> 00:00:43,252 - చాలా తెలివైన పని. - అవును, బాబు. 17 00:00:43,877 --> 00:00:46,004 సరే మరి, నేను ఇక బార్నెట్ కి వెళ్తున్నాను. 18 00:00:46,088 --> 00:00:47,506 ఓహ్, సరే. నీ ప్లేస్మెంట్ కోసమా? 19 00:00:47,589 --> 00:00:49,174 అవును, నేను చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నా. 20 00:00:49,258 --> 00:00:50,759 - అవునా? - పుస్తకాలు చదివి నాకు విసుగు పుట్టింది. 21 00:00:50,843 --> 00:00:53,762 నాకు నిజమైన పని చేసి ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలని ఉంది. 22 00:00:53,846 --> 00:00:55,055 - సరేనా? - నీ కేస్ ఏంటి? 23 00:00:55,138 --> 00:00:57,266 ఆమె చెత్తను పోగేసే మానసిక రుగ్మత ఉన్న ఒక మహిళ. 24 00:00:57,349 --> 00:00:59,142 అవును, నన్ను నమ్ము, నేను ఆమెతో ఒక్క గంట గడిపితే చాలు, 25 00:00:59,226 --> 00:01:01,311 ఆమె ఇల్లు ఒక డేనిష్ ఆర్కిటెక్ట్ ఇంటిలా శుభ్రంగా తయారైపోతుంది. 26 00:01:01,395 --> 00:01:03,981 లేదు, నువ్వు అలా వెళ్లిన వెంటనే అంతా సరిచేసేయగలను అన్నట్టు ఫీల్ అవ్వకూడదు. 27 00:01:04,063 --> 00:01:08,277 జే, కొన్నిసార్లు నువ్వు అందరితో చాలా పరుషంగా వ్యవహరిస్తావు. 28 00:01:09,111 --> 00:01:10,153 థాంక్స్. చాలా మంచి మాట అన్నావు. 29 00:01:10,779 --> 00:01:11,822 సరే. 30 00:01:12,906 --> 00:01:15,826 విక్ ఎక్కడ? ఆయన ప్రిన్సెస్ కి తన మొదటి డ్రైవింగ్ లెసన్ ఇవ్వడానికి రావాలే. 31 00:01:15,909 --> 00:01:17,953 నేను ఆయనకు ఫోన్ చేసి చూస్తా, ఎక్కడ ఉన్నారో అడుగుతాను. 32 00:01:21,456 --> 00:01:22,958 - హలో? - హలో, విక్టర్ రాస్ హ్యాండిమ్యాన్. 33 00:01:23,041 --> 00:01:24,042 నాన్న 34 00:01:24,126 --> 00:01:26,461 ఉత్తర లండన్ మరియు పశ్చిమ ఎస్సెక్స్ లోని నంబర్ వన్ రేటింగ్ ఉన్న హ్యాండిమ్యాన్ బిజినెస్. 35 00:01:26,545 --> 00:01:29,256 - నేను ఎవరితో మాట్లాడుతున్నాను? - నేను డోరీన్ ని మాట్లాడుతున్నాను. 36 00:01:29,339 --> 00:01:32,301 - సరే, డోరీన్. నువ్వు ఎవరివి, తల్లి? - నేను విక్టర్ గారి పర్సనల్ అసిస్టెంట్ ని. 37 00:01:32,384 --> 00:01:35,470 సరే, మేము… మరి… విక్ తో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాం, డోరీన్. 38 00:01:35,554 --> 00:01:36,763 సరే. మీ దగ్గర మా యాప్ ఉందా? 39 00:01:36,847 --> 00:01:38,849 మీ యాప్? లేదు. 40 00:01:38,932 --> 00:01:41,768 మమ్మల్ని సంప్రదించడానికి అత్యంత సులభమైన మార్గం యాప్ ద్వారానే. 41 00:01:41,852 --> 00:01:43,270 - సరే. అలాగే. - సరే. అలాగే. 42 00:01:43,353 --> 00:01:44,396 నేను మిమ్మల్ని కాస్త హోల్డ్ లో పెడతాను. 43 00:01:44,479 --> 00:01:46,481 - థాంక్స్, డోరీన్. - ఏం జరుగుతోంది? 44 00:01:47,482 --> 00:01:48,525 - నీకేం అనిపిస్తోంది? - భలే. 45 00:01:48,609 --> 00:01:50,319 - చాలా బాగుంది. - బాగున్నాయి, కదా? 46 00:01:50,402 --> 00:01:53,155 - తాతయ్య కార్ పార్క్ చేస్తున్నా అన్నారు. - నువ్వు ఆయనతో ఫోన్ లో ఎలా మాట్లాడగలిగావు? 47 00:01:53,238 --> 00:01:55,407 - నేను… నేను హోల్డ్ లో ఉన్నాను. - అదా, నువ్వు యాప్ ద్వారా సంప్రదించాలి. 48 00:01:55,490 --> 00:01:57,117 - అంతేకదా. - నమ్మలేకపోతున్నాను. 49 00:01:57,201 --> 00:01:58,368 ఆయన వచ్చాడు. 50 00:01:59,745 --> 00:02:02,039 ఓహ్, అవును. నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. 51 00:02:03,123 --> 00:02:06,210 మా ఆఫీస్ లో కెర్రీది ఇవాళ మధ్యాహ్నం ఒక షో ఉంది. 52 00:02:06,293 --> 00:02:07,669 అంటే, అదేం అంత గొప్పగా ఉండదేమోలే, 53 00:02:07,753 --> 00:02:10,589 కానీ నేను వెళ్లి కెర్రీకి సపోర్ట్ చేస్తే మంచిది. 54 00:02:10,672 --> 00:02:12,925 - సరే, అలాగే. నేను కూడా వస్తాను, సరే. - ఓహ్, సరే. 55 00:02:13,008 --> 00:02:16,094 కానీ నువ్వు నీ పని ప్లేస్మెంట్ లో బిజీగా ఉంటావేమో కదా? 56 00:02:16,178 --> 00:02:17,888 లేదు. లేదు, లేదు, నా ప్లేస్మెంట్… 57 00:02:17,971 --> 00:02:19,556 - అప్పటికి పూర్తయిపోతుంది. - అవునా? 58 00:02:20,265 --> 00:02:21,266 మంచిది. 59 00:02:23,519 --> 00:02:25,229 - హలో - అదిగో, వచ్చారు. 60 00:02:25,312 --> 00:02:27,606 - ఇంతకీ ఆ డోరీన్ అనే అమ్మాయి ఎవరు? - నా పర్సనల్ అసిస్టెంట్? 61 00:02:27,689 --> 00:02:29,775 నీ పర్సనల్ అసిస్టెంట్? నీకు ఎన్నాళ్ళ నుండి పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారు? 62 00:02:29,858 --> 00:02:32,027 అంటే, సరిగ్గా ఎప్పటి నుండో నాకు కూడా తెలీదు, 63 00:02:32,110 --> 00:02:34,071 అది నువ్వు డోరీన్ నే అడగొచ్చు కదా? 64 00:02:34,154 --> 00:02:36,365 - లేదు. - సరే, మనం వెళదాం. 65 00:02:36,448 --> 00:02:40,118 తాతయ్య, నాకు నేర్పిన తర్వాత నన్ను ఒక బ్యూటీ ప్లేస్ కి తీసుకెళ్లడానికి టైమ్ ఉంటుందా? 66 00:02:40,202 --> 00:02:42,120 నేను ఇంకా క్యాట్ పుట్టినరోజున ఫేషియల్స్ చేయించుకుంటున్నాం. 67 00:02:42,204 --> 00:02:43,539 - సరే, కుదురుతుంది. - థాంక్స్. 68 00:02:43,622 --> 00:02:45,290 కానీ నువ్వు ఇలాంటివి డోరీన్ కి ముందే చెబితే మంచిది. 69 00:02:45,374 --> 00:02:46,583 ఇక నేను వెళ్తున్నాను. 70 00:02:46,667 --> 00:02:47,668 - సరేనా? - నా మాట విను. 71 00:02:47,751 --> 00:02:50,629 తర్వాత గనుక ఏదైనా పని పడి, నువ్వు రాలేకపోయినా ఎలాంటి సమస్య లేదు. 72 00:02:50,712 --> 00:02:52,589 లేదు, నాకు… నాకు రావాలని ఉంది. నేను కూడా వచ్చి చూస్తా. అవును. 73 00:02:52,673 --> 00:02:55,259 నువ్వు ఈ మధ్య కెర్రీ గురించి చాలా మాట్లాడుతున్నావు కదా, ఆమెను కలిస్తే బాగుంటుంది. 74 00:02:55,342 --> 00:02:57,177 ఆమె మొహం ఎలా ఉంటుందో చూసినట్టు ఉంటుంది. సరే. 75 00:02:57,261 --> 00:02:59,972 - లవ్ యు. బై, నాకు కలిసి రావాలని కోరుకో. - సరే, ఐ లవ్ యు. బై. 76 00:03:06,728 --> 00:03:08,605 ద వైట్ లయన్ - కెర్రీ హోవెల్ గురువారం 24 అక్టోబర్ 77 00:03:10,566 --> 00:03:11,567 కామ్డెన్ లాక్ 78 00:03:28,625 --> 00:03:33,630 సరే, ఇది హ్యారియెట్ జేమ్స్. వస్తువులను పోగుచేసే అలవాటు ఉన్న 73 ఏళ్ల వ్యక్తి. 79 00:03:33,714 --> 00:03:35,007 - సరే. - ఈమె పరిశుభ్రత గురించి, 80 00:03:35,090 --> 00:03:37,009 ఇక్కడ అగ్నిప్రమాదాల అవకాశం గురించి ఇరుగుపొరుగు ఫిర్యాదు చేశారు. 81 00:03:37,092 --> 00:03:40,387 మనం ఇక్కడికి రావడం ఇది ఆరవ సారి. కాబట్టి, అప్పుడే ఏం చెప్పలేం. 82 00:03:40,470 --> 00:03:42,848 సరే, నేను మాత్రం ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. 83 00:03:42,931 --> 00:03:44,975 ఇది చాలా సంతృప్తినిచ్చే పని. 84 00:03:45,058 --> 00:03:47,477 సర్లే, కొన్నిసార్లు నాకు పరిస్థితిని చూసి పాటలు పాడాలి అనిపిస్తుంది. 85 00:03:49,062 --> 00:03:50,063 సారీ. 86 00:03:50,147 --> 00:03:51,899 మనం లోనికి వెళ్లడానికి ముందు ఒక మాట. 87 00:03:51,982 --> 00:03:54,902 నేను మరింత మంచి సోషల్ వర్కర్ ని కావడానికి నీ దగ్గర టిప్స్ ఏమైనా ఉంటే 88 00:03:54,985 --> 00:03:56,653 కొంచెం చెబితే చాలా సంతోషిస్తాను. 89 00:04:01,533 --> 00:04:03,285 - వాళ్ళు తాగడానికి ఏమైనా కావాలా అన్నప్పుడు… - సరే… 90 00:04:03,368 --> 00:04:06,246 - …బ్లాక్ కాఫీ మాత్రమే అడుగు. పాలు వేయమని అడగొద్దు. - సరే. 91 00:04:06,330 --> 00:04:07,664 అలాగే నీళ్లు మరిగాయో లేదో చూడు. 92 00:04:07,748 --> 00:04:08,874 - చూడాలి. - సరే. 93 00:04:08,957 --> 00:04:10,584 ఇదంతా రాసుకోవాల్సిన పనిలేదులే. 94 00:04:12,169 --> 00:04:15,088 సరే. మనం చిటికెలో లోనికి వెళ్లి వచ్చేద్దాం. 95 00:04:15,172 --> 00:04:17,423 ఎందుకంటే నేను వెళ్లి "సేవింగ్ లైవ్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్" మీద దృష్టి పెట్టాలి. 96 00:04:17,507 --> 00:04:18,926 సరే. అనుకున్నాను, సరే. వావ్. 97 00:04:19,009 --> 00:04:21,220 నువ్వు… నువ్వు చాలా గొప్పదానివి. నేను… నేను ఆ మాట చెప్పాలి అనుకుంటున్నా. 98 00:04:21,303 --> 00:04:24,139 అది నేను నా ఫోన్ లో ఆస్ట్రేలియన్ అగ్నిమాపక సిబ్బంది గురించి చూస్తున్న ఒక రియాలిటీ షో. 99 00:04:24,223 --> 00:04:25,807 - సరే, వినడానికి బాగుంది. - సరే. 100 00:04:27,684 --> 00:04:30,062 హలో, హ్యారియెట్, నేను క్రిస్సీని వచ్చాను. 101 00:04:30,687 --> 00:04:32,898 అవును, ఇవాళ నాతో ఒక మగతనిని తీసుకొచ్చా. 102 00:04:32,981 --> 00:04:34,358 మగవాడా? నాకు మగవాడు ఎవరూ వద్దు. 103 00:04:34,441 --> 00:04:37,319 లేదు, మనలో ఎవరికీ వాళ్ళు అవసరం లేదు. కానీ ఉన్నదాంట్లో సర్దుకుపోవాలి కదా. 104 00:04:37,903 --> 00:04:38,987 ఇతనికి ఆత్రుత కొంచెం ఎక్కువ. 105 00:04:39,071 --> 00:04:40,739 కాబట్టి తనకు ఇచ్చిన పని విషయంలో సంకోచించడులే. 106 00:04:41,698 --> 00:04:44,493 - నన్ను షూస్ తీసేయమంటావా, హ్యారియెట్? - వద్దు, వేసుకుంటేనే మంచిది. 107 00:04:44,576 --> 00:04:46,161 - వేసుకోనా? - అవును. 108 00:04:46,245 --> 00:04:48,330 - ఓహ్, సరే. సరే. - పదా, వెళదాం. 109 00:04:48,413 --> 00:04:49,748 - సరే. - థాంక్స్. 110 00:04:49,831 --> 00:04:50,916 లేదు, నేను కూడా వస్తున్నాను, హ్యారియెట్. 111 00:04:50,999 --> 00:04:53,293 - అవసరం లేదు. - హ్యారియెట్. లేదు, క్షమించాలి. తప్పుకో. 112 00:05:02,094 --> 00:05:04,012 మీరు ఎలాంటి భార్య, కనుక్కోవడానికి ఈ టెస్ట్ తీసుకోండి. 113 00:05:04,096 --> 00:05:05,430 మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుతారా? 114 00:05:09,476 --> 00:05:11,562 కొన్నిసార్లు 115 00:05:11,645 --> 00:05:13,730 మీకు మీ భర్తపై కాకుండా మరొకరిపై ఫీలింగ్స్ ఉన్నాయా? 116 00:05:16,441 --> 00:05:17,985 నిక్కి! 117 00:05:18,068 --> 00:05:20,028 - బానే ఉన్నావా? - అవును. 118 00:05:20,112 --> 00:05:23,156 నేను మన లాయర్లు అధికారికంగా హోండురాస్ ని సెలవుల కోసం సూచించకుండా తొలగిస్తున్నారని విన్నాను. 119 00:05:23,240 --> 00:05:25,784 అవును. అలా జరిగినందుకు క్షమించు. 120 00:05:26,618 --> 00:05:29,538 - నేను అది మంచి ఐడియా అనుకున్నాను. - నీకు తెలిసే అవకాశం లేదు కదా. 121 00:05:30,747 --> 00:05:32,374 బందీల గురించి ఏమైనా తెలిసిందా? 122 00:05:32,457 --> 00:05:34,084 ఎంబస్సి తెరిచాక మరిన్ని విషయాలు తెలుస్తాయి. 123 00:05:34,710 --> 00:05:36,962 - సరే. - హేయ్, మన ప్రయత్నం మనం చేసాం. 124 00:05:38,130 --> 00:05:39,923 అక్కడి బొటానికల్ గార్డెన్స్ నిజంగా చాలా బాగున్నాయి. 125 00:05:40,007 --> 00:05:41,091 - అవును. - నిజం. 126 00:05:43,802 --> 00:05:45,304 నువ్వు సాయంత్రం వస్తున్నావు కదా? 127 00:05:45,387 --> 00:05:47,639 అవును. అవును, కచ్చితంగా. 128 00:05:48,348 --> 00:05:49,850 - నిన్ను అక్కడ కలుస్తాను. - సరే, అక్కడ కలుద్దాం. 129 00:05:49,933 --> 00:05:51,101 ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వను! 130 00:05:58,609 --> 00:05:59,610 అవును 131 00:05:59,693 --> 00:06:01,445 మీ ఫలితాలను చూడండి! 132 00:06:05,240 --> 00:06:06,950 23% మీరు చెడ్డ భార్య! 133 00:06:11,955 --> 00:06:13,248 అతను వెళ్లిపోయాడా? 134 00:06:14,958 --> 00:06:16,001 అవును. 135 00:06:17,294 --> 00:06:19,922 - అతనికి చాలా కోపం వచ్చింది కదా? - అవును. 136 00:06:20,506 --> 00:06:23,008 అంత కోపం వచ్చేవాళ్ళు రోడ్డు మీదకు రాకూడదు. 137 00:06:23,759 --> 00:06:24,968 అంటే, అతను పేవ్మెంట్ మీద ఉన్నాడు కదా. 138 00:06:26,220 --> 00:06:27,513 ఆఖర్లో లేడు. 139 00:06:27,596 --> 00:06:29,932 - అతను తప్పించుకోవడానికి ట్రై చేసాడు. - అనుకున్నట్టే తప్పించుకున్నాడు. 140 00:06:30,015 --> 00:06:32,643 ఇక్కడ మనం దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన విషయం అదే అని నా ఉద్దేశం. 141 00:06:35,437 --> 00:06:37,105 జాషువ ఆల్ట్ బ్యాక్ హెయిర్ & బ్యూటీ 142 00:06:39,733 --> 00:06:43,654 సరే, క్యాట్ ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఆమె నన్ను లోపల కలుస్తుంది ఏమో. 143 00:06:44,530 --> 00:06:47,324 సరే, అయితే నేను ఇక్కడ ఎదురుచూస్తా. 144 00:06:47,824 --> 00:06:49,284 ఏంటి, నువ్వు ఇక్కడే ఉంటావా? 145 00:06:50,953 --> 00:06:52,120 - అవును. - లేదు, కానీ మేము… 146 00:06:52,204 --> 00:06:53,413 మేము ఫేషియల్స్ ఇంకా మానిక్యూర్స్ చేయించుకుంటున్నాం. 147 00:06:53,497 --> 00:06:55,415 మేము కనీసం రెండు గంటలు అక్కడే ఉంటాం. 148 00:06:55,499 --> 00:06:57,000 నేను ఇక్కడ ఉంటాలే. 149 00:06:57,084 --> 00:06:58,335 సరే. 150 00:06:58,418 --> 00:07:00,754 - నువ్వు రేడియో పెట్టుకుంటావా? - లేదు. 151 00:07:00,838 --> 00:07:03,507 - సరే, మరి నీ దగ్గర పుస్తకం ఏమైనా ఉందా? - లేదు. 152 00:07:03,590 --> 00:07:06,718 అయితే ఇక్కడ ఇలాగే చూస్తూ కూర్చుంటావా? 153 00:07:06,802 --> 00:07:08,011 అవును. 154 00:07:08,762 --> 00:07:09,763 నీకు మనసు బాలేదా? 155 00:07:11,431 --> 00:07:12,432 నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. 156 00:07:12,516 --> 00:07:14,101 కానీ నువ్వు ఇలా చూస్తూ కూర్చున్నావని తెలిసి 157 00:07:14,184 --> 00:07:15,978 నేనెలా లోనికి వెళ్లి ఎంజాయ్ చేయగలను? 158 00:07:16,061 --> 00:07:18,480 అంటే, నేను గ్లోవ్ బాక్స్ లో ఒక నారింజ పండు పెట్టుకున్నా. 159 00:07:19,189 --> 00:07:21,066 ఒక 40 నిమిషాలు గడిచాక అది తింటాను. 160 00:07:21,149 --> 00:07:22,401 సరే, ఆ మాత్రం కాలక్షేపం ఉంటే మంచిదే. 161 00:07:22,484 --> 00:07:23,861 అవును. 162 00:07:39,751 --> 00:07:43,755 సరే, తల్లి, ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ ప్లాన్ 163 00:07:43,839 --> 00:07:45,924 మీద నీ సంతకం చేస్తే చాలు. 164 00:07:46,008 --> 00:07:48,677 - లేదు, నేను ఇక్కడ సంతకం చేయను. - అలాగే. 165 00:07:48,760 --> 00:07:53,557 అయితే అప్పుడు సంతకం చేయడం నీకు ఇష్టం లేదని 166 00:07:53,640 --> 00:07:55,475 ధృవీకరిస్తూ ఇక్కడ సంతకం చెయ్. 167 00:07:55,559 --> 00:07:58,979 అలాగే నేను నీతో ఈ విషయాలు చెప్పానని ఒప్పుకుంటూ ఇక్కడ ఒక సంతకం కావాలి. 168 00:07:59,730 --> 00:08:00,731 సరే. 169 00:08:04,860 --> 00:08:05,861 పూర్తయింది. 170 00:08:05,944 --> 00:08:11,241 చాలా థాంక్స్. సరే, ఇది నీ కాపీ. ఇదుగో. 171 00:08:11,867 --> 00:08:14,411 - థాంక్స్. - ఇది నా కాపీ. 172 00:08:14,494 --> 00:08:16,330 సరే. మంచిది. 173 00:08:16,413 --> 00:08:19,416 అయితే ఇక నీ రోజును ఎంజాయ్ చెయ్. 174 00:08:22,002 --> 00:08:23,504 క్షమించాలి, ఏం… ఏం జరుగుతోంది? 175 00:08:24,463 --> 00:08:27,299 క్షమించు, ఎందుకు… మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? మనం ఇంకా ఏం చేయలేదు కదా? 176 00:08:27,382 --> 00:08:29,468 లేదు, ఆమె సంతకం చేయను అంటోంది కదా. 177 00:08:29,551 --> 00:08:32,304 అవును, కానీ మనం ఆ సమస్యను పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చాము కదా? 178 00:08:32,386 --> 00:08:35,515 ఆమె రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సంతకానికి ఒప్పుకోకపోతే మనం కొన్ని చికిత్సలను సూచిస్తాం, 179 00:08:35,599 --> 00:08:36,642 ఆమె వాటికీ కూడా ఒప్పుకోదు అనుకో. 180 00:08:36,725 --> 00:08:39,144 మనం ఆ పని కూడా చేసిన తర్వాత, అంతా వివరంగా రాసుకుని 181 00:08:39,227 --> 00:08:41,647 ఒక సంఘటన రిపోర్ట్ అలాగే సంరక్షణ నిర్ణయం తీసుకుని సబ్మిట్ చేస్తాం. 182 00:08:41,730 --> 00:08:43,565 అప్పుడు సహకారానికి ఒక ప్లాన్ ని ఆలోచించాలి, 183 00:08:43,649 --> 00:08:46,610 కొత్త ప్లాన్, ఆ తర్వాత దానికి సూపర్ వైజింగ్ చేసే సోషల్ వర్కర్ నుండి ఆమోదం పొందాలి. 184 00:08:46,693 --> 00:08:48,111 సరే. అలాగే. 185 00:08:49,238 --> 00:08:51,156 ఇక్కడ ఉన్న పేపర్లు అన్నీ అలాంటి ఫారాలే అయ్యుండొచ్చు అనిపించడం లేదా? 186 00:08:51,240 --> 00:08:53,575 బహుశా మనం ఇక్కడికి రావడానికి ముందు ఈ ఇల్లు ఖాళీగా ఉండేదేమో. 187 00:08:53,659 --> 00:08:56,161 హేయ్, చూడు, లోనికి వెళ్లి మరొకసారి ట్రై చేద్దాం. 188 00:08:56,245 --> 00:08:58,997 హేయ్, నేను ఇలా చెత్తను పోగేసేవారి మీద కొన్ని కేస్ స్టడీలు చదివాను… 189 00:08:59,623 --> 00:09:00,874 అవునా? మరి ఆ మాట ముందే చెప్పలేదే? 190 00:09:00,958 --> 00:09:02,334 అయితే ఇక అంతా నువ్వే చూసుకో, సరేనా? 191 00:09:02,417 --> 00:09:03,502 - నేను ఇంటికి వెళతాను. - వద్దు. 192 00:09:03,585 --> 00:09:06,505 ఇలాంటి వారి జీవితాల్లో కచ్చితంగా ఒక బాధాకరమైన సంఘటనే దీనికి కారణం. 193 00:09:06,588 --> 00:09:10,634 మనం గనుక అదేంటో తెలుసుకోగలిగితే, మనం ఆమెకు సాయం చేయగలం. 194 00:09:10,717 --> 00:09:12,261 అంతేకాక, ఇక్కడి వాసన నాకు కొంచెం అలవాటైంది. 195 00:09:12,344 --> 00:09:15,264 మనం గనుక ఇప్పుడు వెళ్ళిపోతే, మళ్ళీ నేను ఈ వాసనకి ఎప్పటికీ అలవాటుపడలేను, కాబట్టి… 196 00:09:15,347 --> 00:09:17,349 - వద్దు. - హ్యారియెట్. 197 00:09:21,436 --> 00:09:24,064 అట్లాంటిక్ సముద్రం నాలాంటి వారు రాణించగల ప్రదేశం కాదు. 198 00:09:24,147 --> 00:09:26,859 చెప్పాలంటే, సాంస్కృతికంగా అదొక డెడ్ జోన్ లాంటిది. 199 00:09:27,484 --> 00:09:29,194 కానీ ఇప్పుడు ఒక ఎడారి దాటుతా అంటున్నావు? 200 00:09:29,278 --> 00:09:32,281 అటకమా ఎడారి, అవును. గుర్రం మీద. 201 00:09:32,364 --> 00:09:33,740 అసలు జరిగిన దాని నుండి నువ్వు ఏం నేర్చుకోలేదా? 202 00:09:34,283 --> 00:09:35,534 చాలా నేర్చుకున్నాను. 203 00:09:35,617 --> 00:09:38,120 నేను సముద్రం దాటలేకపోయా. మరి సముద్రానికి వ్యతిరేకమైంది ఏంటి? 204 00:09:38,203 --> 00:09:40,873 నువ్వు ఏదోకటి దాటడానికి ట్రై చేయడం ఆపుతావా? 205 00:09:40,956 --> 00:09:42,499 ఆ ప్రయత్నం వల్ల లెథర్ పని మీద ఎలాంటి ప్రభావం పడదు, 206 00:09:42,583 --> 00:09:44,418 - నువ్వు దాని గురించే చింతిస్తున్నావు ఏమో. - సరే, ఇక ఆపు. 207 00:09:44,501 --> 00:09:48,005 స్కాట్, నువ్వు ఇక ఆపాలి. నేను ఇది భరించలేను. 208 00:09:48,088 --> 00:09:51,049 నేను ఇక నీ ప్రాజెక్టులను భరించలేను. ఇక నా సహనం నశించింది. 209 00:09:51,133 --> 00:09:52,384 అంటే ఏంటి నీ ఉద్దేశం? 210 00:09:52,467 --> 00:09:53,886 పైగా ఇలా వెళితే పార్క్ రాదు. 211 00:09:53,969 --> 00:09:55,596 నేను నిన్ను పార్క్ కి తీసుకెళ్లడం లేదు. 212 00:09:56,180 --> 00:09:58,140 నీకొక కొత్త ప్రాజెక్టు ఏర్పాటు చేశా. 213 00:09:58,223 --> 00:10:02,144 అలాగే నువ్వు గనుక దానికి కమిట్ అయితే, నా ఉద్దేశం పూర్తిగా కమిట్ అయితే, 214 00:10:02,227 --> 00:10:07,149 అది నీ చుట్టూ ఉన్న వారి జీవితాలను ఊహించలేనంతగా మెరుగుపరుస్తుంది. 215 00:10:07,774 --> 00:10:08,817 ఏంటది? 216 00:10:10,694 --> 00:10:13,155 సరే, స్కాట్, మీరు థెరపీకి రావడం వెనుక కారణం ఏంటి? 217 00:10:14,323 --> 00:10:15,324 నా భార్య. 218 00:10:21,872 --> 00:10:24,124 హలో? ఇక్కడ ఉన్నావా. 219 00:10:24,208 --> 00:10:26,084 నేను ఏం చెప్పినా మీ ఫామ్స్ మీద సంతకం చేయను. 220 00:10:26,168 --> 00:10:29,296 కాసేపు సంతకాల గురించి మర్చిపోదాం, ఎహ్? ముందు మనం… 221 00:10:31,632 --> 00:10:33,008 కొంచెం మాట్లాడుకుందాం, సరేనా? 222 00:10:33,842 --> 00:10:35,219 మనిద్దరం మాత్రమే, హహ్? 223 00:10:35,302 --> 00:10:37,471 చూడు, నేను అర్థం చేసుకోగలను. 224 00:10:37,554 --> 00:10:40,724 ఇది ఎంత కష్టంగా ఉంటుందో. నిజంగా, కానీ… 225 00:10:42,184 --> 00:10:43,977 ఇతను నన్ను ముట్టుకున్నాడు! ఇది లైంగిక దాడి. 226 00:10:44,061 --> 00:10:45,687 - సరే, నేనొక ఫామ్… - ఫామ్ల గోల వదిలేయ్! 227 00:10:45,771 --> 00:10:47,689 ఇది లైంగిక దాడి కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. 228 00:10:47,773 --> 00:10:49,358 - నువ్వు బాధపడుతున్నావని తెలుసు. - అవును, నిజమే! 229 00:10:49,441 --> 00:10:52,110 కాదు, నీ చేతి గురించి అనడం లేదు. మానసిక బాధ. 230 00:10:52,194 --> 00:10:54,821 - ఎవడీ సన్నాసి? - ఇతను… ఒక పుస్తకం చదివాడు. 231 00:10:54,905 --> 00:10:57,449 చూడు, నీకు బలమైన సమస్యలు ఉన్నాయని మా ఆందోళన, సరేనా? 232 00:10:57,533 --> 00:11:00,369 నీ ఆరోగ్యం ఇంకా క్షేమానికి సంబంధించి. 233 00:11:00,452 --> 00:11:03,956 వాటన్నిటిని కలిపి చూసినప్పుడు, హ్యారియెట్, మామూలుగా కాకుండా… 234 00:11:04,039 --> 00:11:06,375 ఓరి నాయనో, నాకు 73 ఏళ్ళు. మీకు ఆ విషయం 235 00:11:06,458 --> 00:11:08,794 - ఎప్పటికి అర్థం అవుతుంది? - నీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి! 236 00:11:08,877 --> 00:11:10,462 - అని ఎవరన్నారు? - సరే, మొదటిగా, నీ పక్కింటి వ్యక్తి. 237 00:11:10,546 --> 00:11:12,464 ఓహో, అలా అయితే నేను ముందు ఆమె గురించి ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నాను. 238 00:11:12,548 --> 00:11:13,674 ఆమె చాలా లావుపాటి మహిళ. 239 00:11:13,757 --> 00:11:15,509 అలాంటి విషయాల్లో నేను తల దూర్చలేను, కదా? 240 00:11:15,592 --> 00:11:18,011 ఎందుకు కాదు? ఆమె ఆరోగ్యం ఇంకా శ్రేయస్సు గురించి మాట్లాడు. 241 00:11:18,095 --> 00:11:19,638 చూడు, నీకు ఒకటి… నీకు ఒక విషయం చెప్తాను. 242 00:11:19,721 --> 00:11:22,683 ముందు మనం వెళ్ళడానికి ఇక్కడ… 243 00:11:22,766 --> 00:11:25,060 - ఖాళీ చేద్దాం, సరేనా? - వద్దు… నేనైతే అలా… 244 00:11:25,143 --> 00:11:27,104 అప్పుడైతే కనీసం ఏదైనా అత్యవసర 245 00:11:27,187 --> 00:11:30,649 పరిస్థితి ఎదురైతే లోనికి వచ్చి వెళ్ళడానికి వీలయ్యేలా చేసి వెళ్లాం అని కాస్త ప్రశాంతంగా ఉండగలను. 246 00:11:30,732 --> 00:11:32,609 నేను దీన్ని ఇక్కడ పెడతాను. 247 00:11:37,865 --> 00:11:38,866 సరే. 248 00:11:39,908 --> 00:11:40,993 పని అంతా పూర్తయినట్టే కదా? 249 00:11:43,704 --> 00:11:45,414 క్షమించు, నేను… కొంచెం ఇది… 250 00:11:45,497 --> 00:11:47,583 నేను ఫోన్ మాట్లాడాలి. ఇది… చిటికెలో ముగిస్తాను. 251 00:11:47,666 --> 00:11:48,792 హలో? 252 00:11:48,876 --> 00:11:49,877 హాయ్, నేనే. 253 00:11:51,545 --> 00:11:53,130 నేను ఎందుకు కాల్ చేసానంటే, 254 00:11:53,213 --> 00:11:55,674 నేను నీకు ఒక విషయం చెప్పాలి 255 00:11:56,550 --> 00:11:58,468 నువ్వు కెర్రీని కలవడానికి ముందు. 256 00:11:58,552 --> 00:12:00,137 బేబీ, క్షమించు, ఇప్పుడు నేను మాట్లాడలేను. 257 00:12:00,220 --> 00:12:03,390 అలాగే నేను కార్యక్రమానికి రాలేను ఏమో అనిపిస్తోంది. 258 00:12:04,558 --> 00:12:05,559 సరే. 259 00:12:06,727 --> 00:12:07,978 అయ్యో. 260 00:12:10,397 --> 00:12:11,899 ఎందుకు? ఏమైనా సమస్యా? 261 00:12:11,982 --> 00:12:14,526 ఇక్కడ నేను అనుకున్నదానికంటే ఎక్కువ టైమ్ పడుతోంది. పెద్ద చిక్కు వచ్చి పడింది. 262 00:12:14,610 --> 00:12:17,029 ఓహ్, అవునా? అంటే, పరిస్థితి ఏమాత్రం బాలేదా? 263 00:12:18,572 --> 00:12:20,240 స్వేచ్ఛ 27 ఏండ్ల తర్వాత విడుదలైన మండేలా 264 00:12:20,324 --> 00:12:21,825 అంటే, నెల్సన్ మండేలా విడుదలయ్యాడు. 265 00:12:24,995 --> 00:12:29,374 అప్పుడే నేను సెస్నా 172 స్కైవాక్ ఎగరేయడం నేర్చుకున్నాను, 266 00:12:29,458 --> 00:12:32,211 అది ఒక్క ఇంజిన్ ఉండే ఫిక్స్ చేయబడిన రెక్కలతో ఎగిరే విమానం. 267 00:12:32,294 --> 00:12:35,756 అదే సమయంలో పూర్తి గుర్తింపు పొందిన స్కూబా 268 00:12:35,839 --> 00:12:38,675 శిక్షకుడిని కావడానికి ఆరు వారాలే పడుతుందని తెలుసుకున్నా, కాబట్టి… 269 00:12:38,759 --> 00:12:40,344 అయితే నువ్వు అవన్నీ ఎందుకు చేసినట్టు? 270 00:12:40,427 --> 00:12:43,972 అంటే, నేను… నాకు మొదటి నుండీ చాలా హాబీలు ఉన్నాయి. 271 00:12:44,056 --> 00:12:46,016 నేను సహజంగానే అలాంటి వ్యక్తిని. 272 00:12:46,099 --> 00:12:49,102 మరి అది ఎవరు, స్కాట్? నువ్వు ఎవరివి? 273 00:12:49,186 --> 00:12:52,105 నువ్వు విన్నదాన్ని బట్టి చెప్పొచ్చు, నేను చాలా విధాలైన మనిషిని. 274 00:12:52,856 --> 00:12:56,276 నేను… ఒక కవిని. ఒక శిల్పిని. 275 00:12:56,360 --> 00:12:59,530 నేను ఎన్.వీ.క్యూ ప్రామాణికంలో శిల్పాలు చెక్కగలను, స్వీయ అంచనా అనుకోండి. 276 00:12:59,613 --> 00:13:02,199 - నేను… - కాదు, కాదు. నువ్వు చేసినవి అడగడం లేదు. 277 00:13:02,282 --> 00:13:03,450 నువ్వు ఎవరివో చెప్పు. 278 00:13:03,534 --> 00:13:06,328 ఎందుకంటే ఈ ప్రాజెక్టులు అన్నీ మనసు మళ్లించడానికి చేస్తున్నట్టు అనిపిస్తోంది. 279 00:13:07,079 --> 00:13:10,832 కాబట్టి నా సందేహం ఏంటంటే, ఆ మనస్సుని దేని మీద నుండి మళ్లిస్తున్నావు? 280 00:13:11,750 --> 00:13:13,544 అది నీ నుండే కావొచ్చా? 281 00:13:14,586 --> 00:13:15,754 నా నుండా? 282 00:13:15,838 --> 00:13:19,258 నీతో నువ్వే సమయం వెచ్చించడానికి బదులు. నిజమైన నీ నైజం నుండి దూరంగా ఉండటానికి. 283 00:13:22,886 --> 00:13:23,929 అయితే నిజమైన నేను ఎవరు? 284 00:13:24,972 --> 00:13:25,973 నువ్వే చెప్పు. 285 00:13:44,116 --> 00:13:45,951 ఎక్కడో అపార్థం జరిగింది అనుకుంటున్నాను. 286 00:13:46,827 --> 00:13:48,662 - తను మర్చిపోయిందా? - లేదు. 287 00:13:49,621 --> 00:13:53,000 నేనే తనకి మెసేజ్ చేసి గుర్తుచేయడం మర్చిపోయాను అనుకుంటున్నాను, కాబట్టి… 288 00:13:55,878 --> 00:13:57,421 ప్రపంచంలో మూడు రకాల మనుషులు ఉంటారు. 289 00:13:58,338 --> 00:14:00,382 నేనైతే వెంటనే అంతకంటే చాలా రకాల మనుషులు ఉంటారు అనుకుంటున్నాను. 290 00:14:02,301 --> 00:14:04,678 కొంతమంది ఫుల్లుగా ఉన్న కారు బ్యాటరీల లాంటోళ్ళు, 291 00:14:05,304 --> 00:14:06,597 మనం వాళ్లపై ఆధారపడొచ్చు. 292 00:14:07,764 --> 00:14:10,559 కొందరు ఖాళీ కారు బ్యాటరీల లాంటోళ్ళు, 293 00:14:10,642 --> 00:14:12,519 అది కూడా మంచిదే, మనం వాళ్ళను దూరం పెట్టొచ్చు. 294 00:14:13,854 --> 00:14:17,482 అందరికంటే ప్రమాదకరమైన వారు సగం నిండిన బ్యాటరీల లాంటోళ్ళు… 295 00:14:18,525 --> 00:14:21,987 ఎందుకంటే వాళ్ళు మనలో ఆశ పెంచుతారు, కాబట్టి మనం వాళ్ళని నమ్ముతాం, 296 00:14:22,779 --> 00:14:24,948 కానీ అంతలోనే మనకు అవసరమైనప్పుడు వాళ్ళు మనల్ని నిరాశపెడతారు. 297 00:14:26,533 --> 00:14:29,536 అప్పుడు మనం ఒంటరిగా బ్రీకన్ బీకన్స్ లో నిలబడాల్సి వస్తుంది. 298 00:14:35,417 --> 00:14:37,878 ఒక మనిషి ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం ఎలా? 299 00:14:40,005 --> 00:14:44,259 మనల్ని మనం, "నీతో కలిసి బ్రీకన్ బీకన్స్ కి వెళ్ళాలి అనుకుంటానా?" అని ప్రశ్నించుకోవాలి. 300 00:14:48,096 --> 00:14:49,598 నువ్వు నీ సొంత పాడ్ క్యాస్ట్ మొదలెడితే మంచిది. 301 00:14:49,681 --> 00:14:51,808 అదంతా మాట్లాడకు. అసలే బిజీగా ఉన్నా. 302 00:14:51,892 --> 00:14:52,935 నిజంగానే మొదలెట్టాలి. 303 00:14:55,187 --> 00:14:56,855 జాషువ ఆల్ట్ బ్యాక్ హెయిర్ & బ్యూటీ 304 00:15:00,192 --> 00:15:01,318 నీ స్కిన్ కేర్ విధానం ఏంటి? 305 00:15:02,694 --> 00:15:04,696 నీ మొహం కడుగుకోవడానికి ఏం వాడుతుంటావు? 306 00:15:04,780 --> 00:15:08,325 నేనేం వాడను. నేను నెత్తి మీద నుండి షాంపూ కారితే దాంతో కడుగుతాను. 307 00:15:22,965 --> 00:15:24,967 మరీ ఎక్కువగా రుద్దకండి. 308 00:15:25,050 --> 00:15:28,053 నా ఉచిత మందులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఐడి చూపించాల్సిన అవసరం రాకూడదు. 309 00:15:32,140 --> 00:15:33,976 ఒక టైమ్ వచ్చేసరికి ఇక భరించలేం. 310 00:15:34,059 --> 00:15:35,894 అంటే, ఎవరైనా సరే మరీ ఎక్కువ కాలంగా బాధపడుతుంటే 311 00:15:35,978 --> 00:15:37,437 మనం ఏదోకటి చేయాల్సి వస్తుంది కదా. 312 00:15:39,147 --> 00:15:42,609 అవును. లేదు, నేనైతే ఈ థెరపీ నాకు చాలా మంచి చేస్తుంది అనుకుంటున్నాను. 313 00:15:43,861 --> 00:15:46,321 అవును. అలాగే స్కాట్ కి కూడా కదా? 314 00:15:46,405 --> 00:15:47,823 - దేనికి? - తన… 315 00:15:47,906 --> 00:15:51,159 - ఓహ్, అవును. అవును, స్కాట్ కి కూడా. - అవును. 316 00:15:51,243 --> 00:15:53,120 సరే, ఏదైతేనేం, థాంక్స్. నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్. 317 00:15:53,203 --> 00:15:54,872 ఓహ్, సరే. అదేం పర్లేదు. 318 00:15:54,955 --> 00:15:57,499 నిజానికి… నేను నీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. 319 00:15:58,458 --> 00:15:59,543 హేయ్! నిక్కి! 320 00:15:59,626 --> 00:16:00,627 హలో! 321 00:16:10,971 --> 00:16:12,431 కెర్రీ, ఇది నా అక్క కెరెన్. 322 00:16:12,514 --> 00:16:13,932 - హేయ్. - హలో. 323 00:16:15,017 --> 00:16:16,018 వచ్చినందుకు థాంక్స్. 324 00:16:16,602 --> 00:16:19,104 లేదు, లేదు, అదేం పర్లేదు. నేను చాలా ఆశపడ్డాను… 325 00:16:19,188 --> 00:16:20,355 ఇక్కడికి రావాలని. 326 00:16:20,981 --> 00:16:22,232 చూడాలని ఉత్సాహంగా ఉంది. 327 00:16:23,108 --> 00:16:25,194 అంటే, ఎదురుగా చూస్తున్నాను అనుకో, చాలా ఆసక్తిగా చూస్తున్నాను… 328 00:16:25,277 --> 00:16:26,737 ఆశతో ఎదురుచూస్తున్నాను! 329 00:16:28,739 --> 00:16:30,282 నిజంగా. 330 00:16:35,579 --> 00:16:37,289 ఎందుకు అలా ఊగిపోయావు? 331 00:16:37,372 --> 00:16:38,790 నా సహోద్యోగి మీద నాకు ఇష్టం పుట్టింది. 332 00:16:40,709 --> 00:16:41,877 అద్భుతం. 333 00:16:42,878 --> 00:16:46,131 అంటే, నేను కొన్నాళ్ళకు ఇష్టం పోతుంది అనుకున్నాను, కానీ ఇప్పటికే నెల అవుతోంది. 334 00:16:46,715 --> 00:16:48,675 - మీ మధ్య ఏమైనా జరిగిందా? - ఏంటి? లేదు! 335 00:16:48,759 --> 00:16:50,344 లేదు, అలాంటిది ఏం లేదు. 336 00:16:53,347 --> 00:16:54,765 క్షమించు, నువ్వు నిరాశపడుతున్నావా? 337 00:16:54,848 --> 00:16:56,517 - ఏదో కొంచెం, అవును. - కెరెన్! 338 00:16:56,600 --> 00:16:59,019 అంటే, సరదాగా ఉండి ఉండేది. 339 00:16:59,102 --> 00:17:01,188 ఈ మధ్యన నేను వినే చాడీలు అన్నీ స్టీవి చెప్పేవే, 340 00:17:01,271 --> 00:17:03,398 అది కూడా తోటి పిల్లలు ఎవరెవరు ఇంకా చదవలేరు అనే. 341 00:17:03,482 --> 00:17:05,150 నాకు చాలా తప్పుచేస్తున్నట్టు ఉంది. 342 00:17:06,401 --> 00:17:08,904 చూడటంలో తప్పేం లేదు. 343 00:17:08,987 --> 00:17:10,614 ముట్టుకుంటేనే సమస్య. 344 00:17:11,823 --> 00:17:14,159 కానీ నేనైతే ఇలా ఆగేదాన్ని కాదు. 345 00:17:14,242 --> 00:17:16,203 సర్లే, చాలు. నీ మాటలు నాకు ఏమాత్రం సాయపడటం లేదు. 346 00:17:17,329 --> 00:17:20,290 అతనికి కూడా నేనంటే ఇష్టం అనిపిస్తోంది, కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది. 347 00:17:22,416 --> 00:17:24,252 దేవుడా, ఉన్నట్టుండి నాకు పెళ్లయిందని బలంగా గుర్తుకొస్తోంది. 348 00:17:25,253 --> 00:17:27,548 ఏదోలా తనంటే చిరాకు తెప్పించుకోవాలని ట్రై చేస్తున్నా. కానీ… 349 00:17:27,631 --> 00:17:29,216 చాలా కష్టంగా ఉంది. 350 00:17:29,299 --> 00:17:32,678 అవును. తనని చూస్తే ఎవరికీ చిరాకు రాదు. 351 00:17:38,100 --> 00:17:40,060 మనం ఇంకొక్కసారి ట్రై చేయొచ్చా? ప్లీజ్? 352 00:17:40,143 --> 00:17:43,397 మనం ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి, పైగా ఇవాళ్టికి మనం చేయగలిగింది అంతా చేసాం. 353 00:17:43,480 --> 00:17:46,692 కానీ ఈ ఫామ్స్ ఏవీ అసలు సమస్యని పరిష్కరించలేవు. 354 00:17:46,775 --> 00:17:48,068 - అవునా? - అవును, అవును. 355 00:17:48,151 --> 00:17:49,611 మా అందరికీ కూడా బ్యూరోక్రసీ అంటే నచ్చదు. 356 00:17:49,695 --> 00:17:51,446 కానీ ఆ విధానం లేని ప్రదేశాలలో నేను పని చేసి వచ్చాను, 357 00:17:51,530 --> 00:17:53,532 నన్ను నమ్ము, ఎప్పుడైతే ఇలాంటి విధానాలు ఉండవో అప్పుడు వాటిని మిస్ అవుతావు. 358 00:17:54,491 --> 00:17:57,077 అంతేకాక, ఇంకొన్ని నిమిషాలు ఆగితే నేను ఈ ఇంట్లోని టాయిలెట్ ని వాడాల్సి వస్తుంది, 359 00:17:57,160 --> 00:17:59,162 నేను అంత పెద్ద సవాలు ఎదుర్కోలేను, కాబట్టి… 360 00:17:59,788 --> 00:18:00,789 థాంక్స్. 361 00:18:06,962 --> 00:18:09,590 క్రిస్సీ, ఒక్క క్షణం ఆగు. ఆగు! ఇక్కడ ఉండు. ఆగు. 362 00:18:09,673 --> 00:18:12,342 చూడు. ఇలాంటి కేసులు ఊబి లాంటివి, సరేనా? 363 00:18:12,426 --> 00:18:15,095 మనం అన్నిటి మీద పైపైన అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. 364 00:18:15,179 --> 00:18:17,598 ఏ ఒక్కదానిలో అయినా మరీ లోతుగా దిగితే, మునిగిపోతాం. 365 00:18:19,308 --> 00:18:20,809 - కనీసం చెత్తబుట్టలు శుభ్రం చేద్దామా? - ఏంటి? 366 00:18:20,893 --> 00:18:23,896 ఆమెకు అవసరం లేదు అని మనకు తెలిసిన వాటిని తీసుకెళదాం. ఏమంటావు? 367 00:18:23,979 --> 00:18:26,440 - సరే, అలాగే. - నడువు. 368 00:18:26,523 --> 00:18:27,816 సరే. 369 00:18:27,900 --> 00:18:29,735 - ఎక్కడికి వెళ్తున్నావు? - అవుట్ డోర్ ఫామ్స్ తీసుకొస్తున్నా. 370 00:18:29,818 --> 00:18:30,944 ఓహ్, దేవుడా. 371 00:18:31,653 --> 00:18:35,073 సరే, అందరూ వినండి. అందరం కెర్రీ హోవెల్ కి గట్టిగా చప్పట్లు కొడదాం. 372 00:18:37,242 --> 00:18:38,619 అందరికీ వచ్చినందుకు థాంక్స్. 373 00:18:39,161 --> 00:18:40,495 అతను నా ఫ్రెండ్. 374 00:18:41,288 --> 00:18:46,835 సరే, మనం మొదటిగా ఒక ప్రేమ పాటతో… మొదలెడదాం. 375 00:18:47,794 --> 00:18:49,046 అలాగే ఈ పాట పేరు, 376 00:18:50,130 --> 00:18:51,798 "ఆఫీస్ లోని అమ్మాయి." 377 00:18:53,884 --> 00:18:55,052 అది నీ గురించే. 378 00:19:01,850 --> 00:19:04,353 ప్రపంచం చల్లగా అనిపించినప్పుడు 379 00:19:05,270 --> 00:19:07,564 నేనొక దారి కనిపెడతా 380 00:19:08,357 --> 00:19:13,987 నువ్వు మెల్లిగా చెప్పే మాటలు 381 00:19:14,988 --> 00:19:18,492 సూర్యోదయం లాగ ఉంటాయి 382 00:19:18,575 --> 00:19:20,911 చీకటిని చెదరగొట్టే కాంతిలాగ ఉంటాయి 383 00:19:21,703 --> 00:19:27,751 నువ్వే నా మనసుకు ఒక చక్కని వెలుగువి 384 00:19:37,177 --> 00:19:38,178 యో 385 00:19:38,262 --> 00:19:40,180 నేను తనని తన డెస్క్ దగ్గర కలిశా 386 00:19:40,264 --> 00:19:42,808 తను చాలా అందంగా కనిపించింది 387 00:19:42,891 --> 00:19:45,769 నేను, "ఏంటి సంగతి, అమ్మాయి? మనం ఎలుకలతో గడిపాము కదా" అన్నాను 388 00:19:45,853 --> 00:19:47,646 కీచు, కీచు! ఆమె భలే కథ నడుపుతుంది 389 00:19:47,729 --> 00:19:50,399 ఆమె సేల్స్ ని అద్భుతంగా మేనేజ్ చేస్తుంది కానీ నేను పెద్దగా స్పందించను 390 00:19:50,482 --> 00:19:53,277 ఒత్తిడి లేదు, డ్రామా లేదు ఆమె దగ్గర అలాంటి వైబ్ ఉంది 391 00:19:53,360 --> 00:19:55,028 తెలుసు కదా, మహారాణి లాంటి వెలుగు 392 00:19:55,112 --> 00:19:56,655 గోళ్లు చక్కగా ఉంటాయి, ఆమెది భలే స్టైల్… 393 00:19:56,738 --> 00:19:58,574 నిజానికి అతను మా చెల్లి ఫ్రెండ్. 394 00:19:58,657 --> 00:20:00,909 తల ఎత్తుకునే ఉంటుంది ఏనాడూ దించదు 395 00:20:00,993 --> 00:20:02,202 బాస్ పిల్ల లాంటిది 396 00:20:02,286 --> 00:20:04,538 తన రీతి అంతే ఎందులోనైనా తనే బాస్… 397 00:20:05,747 --> 00:20:06,748 హ్యారియెట్. 398 00:20:07,875 --> 00:20:09,918 హాయ్. మంచి వార్త. 399 00:20:10,002 --> 00:20:12,045 మేము నీ చెత్తబుట్టలు తీసుకెళతాం. 400 00:20:12,129 --> 00:20:13,672 - ఎవరి చెత్తబుట్టలు? - నీ చెత్తబుట్టలు. 401 00:20:13,755 --> 00:20:15,591 ఇంటిలో నుండి నువ్వు ఏదీ తీసుకెళ్లకూడదు. 402 00:20:15,674 --> 00:20:17,759 - మీకు ఆ అనుమతి లేదు. - లేదు, అవి ఇంటి ముందు ఉన్నాయి, 403 00:20:17,843 --> 00:20:18,969 ఇంట్లో కాదు. 404 00:20:19,052 --> 00:20:20,429 - ఒక్క నిమిషం. - ఎక్కడికి వెళ్తున్నావు? 405 00:20:21,597 --> 00:20:22,681 - కొంచెం… - ఎక్కడ… 406 00:20:22,764 --> 00:20:23,765 హ్యారియెట్? 407 00:20:26,560 --> 00:20:27,561 తను ఏం… 408 00:20:33,358 --> 00:20:35,527 ఓరి నాయనో. అసలు ఆమె ఉద్దేశం ఏంటి? 409 00:20:40,616 --> 00:20:41,742 హ్యారియెట్. ఊరుకో! 410 00:20:41,825 --> 00:20:43,827 హ్యారియెట్, తల్లి. చూడు, ఇలా చేయడం వల్ల లాభం ఏం ఉండదు. 411 00:20:43,911 --> 00:20:45,662 ప్లీజ్, చూడు! నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. 412 00:20:45,746 --> 00:20:47,080 మేము రావడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, 413 00:20:47,164 --> 00:20:49,416 కానీ నువ్వు మాకు సహకరించకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు, 414 00:20:49,499 --> 00:20:52,628 వాళ్ళు నీ వస్తువులు తీసుకెళ్ళిపోయి, నిన్ను కూడా ఇక్కడి నుండి తరలించవచ్చు. 415 00:20:53,295 --> 00:20:55,881 కానీ నువ్వు మాకు సహకరిస్తున్నావు అని వాళ్ళకి చూపగలిగితే, 416 00:20:55,964 --> 00:20:57,174 నేను వాళ్ళని ఆపగలను. 417 00:20:57,257 --> 00:20:59,259 నువ్వు వదులుకోవడానికి బాధపడని వస్తువు ఏదైనా, అసలు ఏదైనా పర్లేదు, 418 00:20:59,343 --> 00:21:00,719 ఒక్కటి ఆలోచించి ఇవ్వగలవా? 419 00:21:02,596 --> 00:21:04,515 హ్యారియెట్, అది పెన్ను కాకూడదు. 420 00:21:04,598 --> 00:21:06,141 ఆలోచించు. అర్థవంతమైన వస్తువు ఏదైనా కావాలి. 421 00:21:06,225 --> 00:21:10,020 నేను ఈ పెన్ను వాడి కోలిన్ ని ఆఖరిసారిగా హాస్పటల్ నుండి డిశ్చార్జ్ చేయించాను. 422 00:21:12,314 --> 00:21:14,441 తను కన్ను మూయడానికి రెండు వారాల ముందు. 423 00:21:15,734 --> 00:21:17,569 ఆయన చటుక్కున వెళ్ళిపోయాడు. 424 00:21:18,445 --> 00:21:19,780 అది తనని అంత వేగంగా దెబ్బతీసింది. 425 00:21:19,863 --> 00:21:22,950 డాక్టర్లకు ఇష్టం లేదు, కానీ తను అక్కడ చనిపోవడం నాకు ఇష్టం లేదు, 426 00:21:23,033 --> 00:21:25,661 అక్కడికి బదులు తనకు చెందిన ఈ వస్తువుల మధ్య తను ఉంటే బాగుంటుంది కదా. 427 00:21:28,080 --> 00:21:30,874 అలాగా. అయితే ఇవన్నీ ఆయన వస్తువులన్నమాట. 428 00:21:30,958 --> 00:21:33,335 సరే, అలాగే. సరే. 429 00:21:34,419 --> 00:21:36,129 ఆయన చనిపోయి ఎన్నేళ్లు అవుతుంది? 430 00:21:36,213 --> 00:21:38,006 - ఎనిమిది ఏళ్ళు. - ఎనిమిది ఏళ్ళు. 431 00:21:40,759 --> 00:21:43,011 అలాగే ఇంకొక్కటి చెప్పు, ఆయన ఇంకా… ఆయన ఇక్కడ ఏం… 432 00:21:43,095 --> 00:21:44,638 గోల్డర్స్ గ్రీన్ క్రీమెటోరియం. 433 00:21:45,264 --> 00:21:46,265 ఆయన ఆత్మకు శాంతి కలగాలి. 434 00:21:46,348 --> 00:21:48,851 - మేము 40 ఏళ్ళు సంసారం చేసాం. - నలభై ఏళ్ళా? వావ్. 435 00:21:48,934 --> 00:21:50,978 అన్నిటిలో ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి. 436 00:21:52,980 --> 00:21:54,606 పెన్ను ఉంచుకో. తీసుకో. 437 00:21:55,232 --> 00:21:57,901 కానీ ముఖ్యం కానివి ఏమైనా చూసి ఇవ్వగలిగితే, నేను అది తీసుకెళ్తాను, 438 00:21:57,985 --> 00:22:00,612 అప్పుడు నీకు ముఖ్యమైన వాటిని నీతో ఉంచడానికి సాయం చేయగలను. 439 00:22:02,990 --> 00:22:04,825 లేదు. తీసుకో. 440 00:22:06,660 --> 00:22:08,996 నేను మరీ అస్సలు దేన్నీ వదలలేకపోతున్నాను. 441 00:22:09,079 --> 00:22:12,332 - ఇది ఆయన అన్నట్టు. కానీ ఇది ఆయన కాదు. - కాదు. 442 00:22:12,416 --> 00:22:13,625 ఇది పెన్ను మాత్రమే. 443 00:22:16,587 --> 00:22:20,632 ఎవరూ ఇంతవరకు అది తెలుసుకోలేదు. ఎవరూ నన్ను తెలుసుకోలేదు. 444 00:22:23,218 --> 00:22:24,595 కానీ నువ్వు తెలుసుకున్నావు. 445 00:22:26,555 --> 00:22:27,681 థాంక్స్. 446 00:22:27,764 --> 00:22:30,893 లేదు, అది… నీకే థాంక్స్. 447 00:22:40,235 --> 00:22:43,530 హేయ్, మరీ ఎక్కువ ఫీల్ అవ్వొద్దు, సరేనా? అనుకున్నట్టు జరగడం అరుదు, 448 00:22:43,614 --> 00:22:45,407 కాబట్టి కలిసొచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. 449 00:22:45,490 --> 00:22:48,118 అవును. సరే. అలాగే చేస్తా. 450 00:22:49,244 --> 00:22:51,121 భలే! ఇది పోయింది అనుకున్నాను. 451 00:23:01,381 --> 00:23:02,883 ట్యూబ్ లైట్లు కానీ నువ్వు ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతావు 452 00:23:02,966 --> 00:23:04,343 ఆఫీస్ కుర్చీ సింహాసనం అంతకంటే బిగుతయ్యింది ఏదీ లేదు 453 00:23:04,426 --> 00:23:06,303 ఒక్కసారి నెమ్మదిగా తిరుగు నన్ను నీ దగ్గరకి లాగు 454 00:23:06,386 --> 00:23:08,180 ప్రపంచం మూగబోతుంది దాన్ని ఒత్తిడి చేయాల్సిన పనిలేదు 455 00:23:09,890 --> 00:23:10,891 చిరాకు పుట్టిందా? 456 00:23:10,974 --> 00:23:12,392 అవును, చాలా. 457 00:23:12,476 --> 00:23:15,812 అలాగే ఇది రికార్డు చేశా కూడా. ఒకవేళ నేను మర్చిపోతానేమో అని. 458 00:23:15,896 --> 00:23:17,439 నా బుర్రలో అలా ఉండిపోయింది… 459 00:23:23,195 --> 00:23:25,739 హలో? స్కాట్? 460 00:23:30,577 --> 00:23:31,578 ఏం చేస్తున్నావు? 461 00:23:34,414 --> 00:23:36,708 నీ ప్రాజెక్టులు అన్నీ ఎందుకు పాడేస్తున్నావు? 462 00:23:36,792 --> 00:23:38,126 నా జీవితం ఒక సిమిలాక్రం. 463 00:23:38,210 --> 00:23:39,878 క్షమించు, దానికి అర్థం ఏంటి? 464 00:23:39,962 --> 00:23:44,550 మూలం లేని ఒకదానికి ప్రతిబింబం అని. 465 00:23:45,676 --> 00:23:51,974 ఇవన్నీ కూడా నేను ఊహతో సృష్టించిన స్కాట్ కి సంబంధించినవి… 466 00:23:53,976 --> 00:23:55,060 నేను భయపడ్డాను. 467 00:23:56,186 --> 00:23:58,897 నాకు నచ్చే స్కాట్ అనేవాడు నాలో లేడు ఏమో అనే భయం. 468 00:24:03,777 --> 00:24:05,070 కానీ ఇప్పుడు నన్ను నేను ఎదుర్కొన్నాను. 469 00:24:05,153 --> 00:24:06,655 గొప్ప బ్యాంకర్ మీరు ద్వేషించడానికి ఇష్టపడే మనిషి 470 00:24:07,906 --> 00:24:10,534 ఇప్పుడు నేను కేవలం "స్కాట్" మాత్రమే. 471 00:24:12,494 --> 00:24:15,163 అది నువ్వు లాంచ్ చేసిన బాడీ-కేర్ కంపెనీ పేరు కదా? 472 00:24:15,247 --> 00:24:16,915 సింప్లీ స్కాట్ చేతి సబ్బు 473 00:24:19,918 --> 00:24:21,336 అది కూడా కల్పితమే. 474 00:24:24,923 --> 00:24:27,467 ఇప్పుడు నేను పూర్తిగా నేను మాత్రమే. 475 00:24:29,636 --> 00:24:33,891 అలాగే ఇవే నా మొట్టమొదటి మాటలు: 476 00:24:35,475 --> 00:24:38,604 "బంగారం, నేను నీకు నచ్చుతానని ఆశిస్తున్నాను." 477 00:24:41,398 --> 00:24:43,734 స్కాట్ ఫ్రీ 478 00:24:46,153 --> 00:24:47,946 నువ్వు అతన్ని మానసికంగా విరిచేసావు అన్నమాట. 479 00:24:49,573 --> 00:24:52,659 అవును. ఇది మంచి విషయం. ఇప్పుడు ఇతన్ని మేనేజ్ చేయడం ఈజీ. 480 00:25:06,089 --> 00:25:08,008 సేవింగ్ లైవ్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్ 481 00:25:09,676 --> 00:25:10,761 హలో! 482 00:25:11,303 --> 00:25:12,471 హాయ్. 483 00:25:13,180 --> 00:25:14,681 నీ ప్లేస్మెంట్ ఎలా జరిగింది? 484 00:25:19,019 --> 00:25:20,646 ఈ సిస్టమ్ నన్ను మానసికంగా కృంగదీసింది అనిపిస్తోంది. 485 00:25:20,729 --> 00:25:22,064 - ఏంటి, అప్పుడే? - అవును. 486 00:25:22,147 --> 00:25:24,525 నువ్వు సగం రోజే పనిచేసావు కదా. ఇంకా నీకు క్వాలిఫికేషన్ కూడా రాలేదు. 487 00:25:24,608 --> 00:25:28,320 నేను ఇది చేయగలను అనిపించడం లేదు, నిక్. చెప్పాలంటే నేను పెన్నీ లాంటోడిని కాదు. 488 00:25:28,403 --> 00:25:29,446 అంటే, అది నిజమే. 489 00:25:29,947 --> 00:25:32,282 ఇంకా కాదు. కానీ త్వరలో అవుతావు. 490 00:25:32,366 --> 00:25:34,743 - అలా అనిపిస్తుందా? - అవును. 491 00:25:34,826 --> 00:25:37,204 నేను ప్రేమించిన వాడు మామూలోడు కాదు మరి. 492 00:25:39,748 --> 00:25:42,209 - నీ సంగతి ఏంటి? నీ రాత్రి ఎలా గడిచింది? - అద్భుతం, సూపర్. 493 00:25:42,292 --> 00:25:45,087 - నాకు ఎలా ఉంటే బాగుంటుంది అనిపించిందో అలాగే జరిగింది. - అవునా? ఆమె అంత బాగా వాయించిందా? 494 00:25:45,170 --> 00:25:47,548 లేదు! దరిద్రంగా జరిగింది. దారుణం! 495 00:25:47,631 --> 00:25:50,259 చెప్పాలంటే నేను నా జీవితంలో చూసిన అత్యంత ఛండాలమైన పెర్ఫార్మెన్స్. 496 00:26:08,986 --> 00:26:13,365 నా పుట్టినరోజున నా గురించి ఆలోచించావా? 497 00:26:31,967 --> 00:26:35,262 ద మండేలా లెగసి 498 00:26:35,345 --> 00:26:36,346 మీ ఫలితాలను చూడండి! 499 00:26:36,430 --> 00:26:38,015 ఫలితాలు 92% మీరు మంచి భార్య! 500 00:27:42,621 --> 00:27:44,623 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్