1 00:00:11,803 --> 00:00:12,804 సరే. 2 00:00:12,888 --> 00:00:14,765 పూర్తయింది. నీకు ఎలా అనిపిస్తోంది? 3 00:00:15,432 --> 00:00:16,725 కొంచెం భయంగా ఉంది. 4 00:00:16,808 --> 00:00:18,018 మొదటి రోజులంటే అస్సలు నచ్చదు. 5 00:00:19,353 --> 00:00:22,189 నా మాట విను, నీ గత ఉద్యోగంలో నీకు ఎంత బోర్ కొట్టేదో గుర్తుంచుకో. 6 00:00:22,272 --> 00:00:23,857 కానీ నాకు బోర్ కొట్టడాన్ని మిస్ అవుతున్నా. 7 00:00:23,941 --> 00:00:26,276 ఈ ఫీలింగ్ తో పోల్చితే బోర్ కొట్టడం ఎంత బాగుండేదో నేనెలా గ్రహించలేకపోయా? 8 00:00:26,360 --> 00:00:28,403 నీకు త్వరలోనే ఈ ఉద్యోగంలో కూడా బోర్ కొడుతుంది. ప్రమాణం చేస్తున్నా. 9 00:00:28,487 --> 00:00:30,113 థాంక్స్, నా ఆశ కూడా అదే. 10 00:00:30,197 --> 00:00:31,698 - హలో, బాబు. - మార్నింగ్, నాన్నా. 11 00:00:31,782 --> 00:00:33,283 స్కూల్ తర్వాత నేను బార్బరాని కలవొచ్చా? 12 00:00:33,367 --> 00:00:34,535 సరే, అలాగే. 13 00:00:34,618 --> 00:00:37,246 సాయంత్రం 7:00కి ఇంటికి వచ్చేలా చూసుకో, ఎందుకంటే క్యాట్ భోజనానికి వస్తోంది. 14 00:00:37,329 --> 00:00:38,705 సరే. 15 00:00:38,789 --> 00:00:41,333 నా మాట విను, ఇప్పుడు క్యాట్ ఇంకా బార్బరాలు కూడా మన జీవితాల్లోకి వచ్చారు కాబట్టి 16 00:00:41,416 --> 00:00:44,920 నువ్వు ఒక క్లాస్ మేట్ తో ప్రేమలో పడటానికి ఇది అస్సలు మంచి టైమ్ కాదు. 17 00:00:45,003 --> 00:00:47,172 అలా అని నన్ను బాధపెట్టకు. 18 00:00:47,256 --> 00:00:49,007 ఎవరూ నన్ను ఇష్టపడరు. 19 00:00:49,591 --> 00:00:51,844 నీ జుట్టు డిస్నీ యువరాజు జుట్టులాగ ఉంటుంది. 20 00:00:51,927 --> 00:00:53,220 అలాగే అక్కడి అమ్మాయిలకు 21 00:00:53,303 --> 00:00:56,098 ఇల్లు వదిలి వచ్చిన కొత్తలో వాళ్ళకి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చేలా చేస్తావు. 22 00:00:56,181 --> 00:00:58,141 కాబట్టి, జాగ్రత్తగా ఉండు. 23 00:00:58,225 --> 00:00:59,268 - ముద్దు, ముద్దు. - సరే. 24 00:00:59,351 --> 00:01:00,936 నమ్మలేకపోతున్నా. 25 00:01:01,019 --> 00:01:02,479 మీ హింజ్ ఇక తట్టుకోలేదు. 26 00:01:02,563 --> 00:01:04,230 అంటే, నువ్వు కప్ బోర్డులకు సాఫ్ట్ క్లోజ్ పెట్టావు కాబట్టి 27 00:01:04,313 --> 00:01:06,400 దాన్ని అస్తమాను వేసి కొట్టడం వల్ల అలా అయిందేమో. 28 00:01:07,150 --> 00:01:08,694 - ప్రిన్సెస్. - ఏంటి? 29 00:01:09,194 --> 00:01:11,780 నా డ్రెస్ ఎలా ఉంది? ఇవాళ నా మొదటి రోజు. 30 00:01:11,864 --> 00:01:13,657 కాలేజ్ లో అందరికంటే నేనే పెద్దవాడిని కాబట్టి భయంగా ఉంది. 31 00:01:13,740 --> 00:01:16,827 నువ్వు జనంలో కలిసిపోవడానికి ప్రయత్నించే మఫ్టీలో ఉన్న పోలీస్ లాగ ఉన్నావు. 32 00:01:17,828 --> 00:01:20,622 అమ్మ సాయంత్రం అందరికీ భోజనం తెస్తున్నాను అంది, 33 00:01:20,706 --> 00:01:23,083 కాబట్టి అందరూ అది బాగుంది అనండి. ఎందుకంటే తను చాలా ట్రై చేస్తోంది. 34 00:01:23,166 --> 00:01:25,419 - సరే. అలాగే. - సరే, అలాగే. బై, బుజ్జి. 35 00:01:25,502 --> 00:01:26,587 బై. 36 00:01:26,670 --> 00:01:30,007 సరే, అంతా బాగా జరిగితే చాలు. నాకున్న ఒకే ఒక్క కోరిక అదే. 37 00:01:30,090 --> 00:01:32,426 ఇంకా జరగని వాటి గురించి చింతించడం కొంచెం ఆపుతావా? 38 00:01:32,509 --> 00:01:34,178 ఊరుకో, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి. 39 00:01:34,261 --> 00:01:35,262 నేనొక మహిళని. 40 00:01:35,345 --> 00:01:38,682 ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉంటూనే రిలాక్స్ అవ్వడంలో నేను ఎక్స్పర్ట్ ని. 41 00:01:38,765 --> 00:01:40,309 - ఒక క్షణం ఇలా రా. - ఏంటి? 42 00:01:40,392 --> 00:01:42,436 నువ్వు ఇవాళ అదరగొడతావు అని చెప్పాలనుకుంటున్నా. 43 00:01:42,519 --> 00:01:44,605 - నువ్వు కూడా. - కాబట్టి ఇక చింతించకు. 44 00:01:44,688 --> 00:01:46,023 - అంతా సక్రమంగా జరుగుతుంది. - సరే. 45 00:01:46,106 --> 00:01:47,608 - నిన్ను సాయంత్రం కలుస్తా, బేబీ. వెళ్తాను, నాన్నా. - బై. 46 00:01:47,691 --> 00:01:48,775 బై. 47 00:01:48,859 --> 00:01:50,694 అలాగే ఆన్లైన్ లో క్యాట్ ని అనుసరించడం మానెయ్. 48 00:01:50,777 --> 00:01:52,696 మీరు బిజీగా ఉన్నారే. 49 00:01:52,779 --> 00:01:55,073 మీరు పని కోసం ఫోన్ వాడే రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. 50 00:01:55,157 --> 00:01:57,659 నాకు చాలా మంది కొత్త కస్టమర్లు వచ్చారు. నరకంలా ఉంది. 51 00:01:58,160 --> 00:01:59,494 మూడవ ఫోన్ కూడా తీసుకోవాలేమో. 52 00:02:01,747 --> 00:02:02,748 లేదు. 53 00:02:09,128 --> 00:02:10,631 క్యాట్ రీడ్ 54 00:02:13,592 --> 00:02:14,760 ఇది గుర్తుందా @క్యాట్ రీడ్? 55 00:02:14,843 --> 00:02:15,844 రేపు ఏం చేస్తున్నావు? 56 00:02:15,928 --> 00:02:17,638 "డబ్ల్యూవైడి రేపు?" 57 00:02:20,682 --> 00:02:23,727 డ్రగ్స్ పరిభాషలో డబ్ల్యూవైడి అంటే ఏమిటి? 58 00:02:26,021 --> 00:02:28,357 "రేపు ఏం చేస్తున్నావు?" అని షార్ట్ కట్ లో అడగడానికి "డబ్ల్యూవైడి" అంటారు. 59 00:02:34,154 --> 00:02:35,155 నా టికెట్స్ బుక్ చేసుకున్నా! 60 00:02:35,239 --> 00:02:36,448 పటాంగ్ బీచ్ లో ఫుల్ మూన్ ని చూడటానికి ఆగలేకపోతున్నా! 61 00:02:38,825 --> 00:02:39,910 ఇంకొక్క వారం ఆగితే తర్వాత ఎప్పటికీ కలిసి గడపొచ్చు. 62 00:02:39,993 --> 00:02:41,495 "పటాంగ్ బీచ్ లో ఫుల్ మూన్ ని చూడటానికి ఆగలేకపోతున్నా! 63 00:02:41,578 --> 00:02:42,871 ఇంకొక్క వారం ఆగితే తర్వాత ఎప్పటికీ కలిసి గడపొచ్చు." 64 00:02:42,955 --> 00:02:44,081 తను వెళ్లిపోతుందా? 65 00:02:46,458 --> 00:02:49,628 ఇది ఇంత త్వరగా విడిపోతుంది అని నేను అనుకోలేదు. 66 00:02:51,088 --> 00:02:52,548 నేను కూడా. 67 00:02:53,215 --> 00:02:54,216 కామ్డెన్ లాక్ 68 00:03:11,233 --> 00:03:12,276 సోజోర్న ట్రావెల్ 69 00:03:12,359 --> 00:03:15,404 బాని, ట్రావెల్ పరిశ్రమలో పని చేయడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉందని చెప్పాలనుకుంటున్నా. 70 00:03:15,487 --> 00:03:17,072 సరే. నీకు పిచ్చెక్కిపోతుంది. 71 00:03:17,155 --> 00:03:19,074 అవును, జనం ఎప్పుడూ ఏదొక కొత్త చోటుకు వెళ్లాలని చూస్తుంటారు, 72 00:03:19,157 --> 00:03:20,868 కానీ ప్రపంచం ఏమీ విస్తరించడం లేదు. 73 00:03:20,951 --> 00:03:22,411 అంటే, కొత్త ప్రదేశాలు ఏం లేవు. 74 00:03:22,494 --> 00:03:24,580 నిజంగా చూడటానికి కొత్త ప్రదేశం అంటూ ఏదీ లేదు. 75 00:03:24,663 --> 00:03:26,290 ఇటలీ అయిపోయింది. స్పెయిన్ అయిపోయింది. 76 00:03:26,373 --> 00:03:27,374 గ్రీస్, అది కూడా అయిపోయింది. 77 00:03:28,542 --> 00:03:31,044 అల్బేనియాలో ఎవరికీ తెలీని ద్వీపకల్పం ఒకటి ఉంది అనుకో. 78 00:03:31,128 --> 00:03:32,671 కానీ దాని గురించి కూడా తెలిసిపోయింది అంటే… 79 00:03:32,754 --> 00:03:34,840 అప్పుడిక అంతర్గత యుద్ధం కారణంగా ఏదైనా దేశం రెండుగా 80 00:03:34,923 --> 00:03:37,009 విడిపోతే తప్ప కొత్త ప్రదేశాలు ఏం ఉండవు. 81 00:03:37,593 --> 00:03:38,844 క్రొయేషియా అలాగే పుట్టింది. 82 00:03:38,927 --> 00:03:40,470 సరే. 83 00:03:40,971 --> 00:03:43,640 ఏదైతేనేం, నీ టీమ్ ని కలువు. 84 00:03:43,724 --> 00:03:45,475 సరే. సరే. 85 00:03:45,559 --> 00:03:47,186 నేను ఒకటి అడగాలి అనుకున్నా, వాళ్ళు బానే ఉన్నారా? 86 00:03:47,269 --> 00:03:49,563 ఎందుకంటే వాళ్ళని… చూస్తుంటే… నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది. 87 00:03:49,646 --> 00:03:51,648 వాళ్ళే మామూలు అవుతారు. 88 00:03:51,732 --> 00:03:55,194 వాళ్లలో చాలా మంది నీకు ఇచ్చిన సేల్స్ డైరెక్టర్ ఉద్యోగానికి అప్లై చేశారు. 89 00:03:55,277 --> 00:03:57,404 - సరే. - అందుకే… 90 00:03:57,487 --> 00:03:58,739 కొంచెం… ఆ బాధ ఇంకా తగ్గలేదు. 91 00:03:58,822 --> 00:04:01,241 కానీ ఫ్రిడ్జ్ లో అందరికీ డ్రింక్స్ ఉంటాయి. 92 00:04:02,576 --> 00:04:04,494 కాబట్టి కావాలంటే మొహమాటం లేకుండా… ఓరి నాయనో… 93 00:04:05,787 --> 00:04:06,788 హేయ్… 94 00:04:06,872 --> 00:04:08,790 లోన్లీ ప్లానెట్ కి అల్బేనియాలోని ప్రదేశం గురించి తెలిసిపోయింది. 95 00:04:08,874 --> 00:04:10,292 ఇదొక్కటే… తక్కువైంది. 96 00:04:10,375 --> 00:04:13,462 బహుశా ఉత్తర మెక్సికోలోని అగ్నిపర్వతం అందరూ అనేంత దారుణంగా పేలడం లేదేమో. 97 00:04:13,545 --> 00:04:14,546 సరే. 98 00:04:17,507 --> 00:04:18,759 నాకు నీ డ్రెస్ చాలా నచ్చింది. 99 00:04:19,718 --> 00:04:20,719 థాంక్స్. 100 00:04:21,261 --> 00:04:24,097 ఇవాళ నా మొదటి రోజు, కాబట్టి కొంచెం బాగా కనిపించాలి అనుకున్నాను. 101 00:04:24,181 --> 00:04:25,182 చాలా సంతోషం. 102 00:04:25,265 --> 00:04:26,767 మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. 103 00:04:27,518 --> 00:04:29,061 సేల్స్ వారు తప్ప. 104 00:04:34,066 --> 00:04:38,028 నీకు థాయిలాండ్ లోని పటాంగ్ బీచ్ గురించి ఏమైనా తెలుసా? 105 00:04:38,111 --> 00:04:39,571 లేదు. 106 00:04:39,655 --> 00:04:41,365 సరే. అదేం పర్లేదు. 107 00:04:47,162 --> 00:04:48,789 యూనివర్సిటీ 108 00:05:00,968 --> 00:05:02,553 హలో. హాయ్. 109 00:05:11,395 --> 00:05:14,273 క్షమించాలి, నేను తప్పుడు సీట్ లో కుర్చున్నానా? 110 00:05:18,735 --> 00:05:19,736 సరే. 111 00:05:33,333 --> 00:05:35,127 నేను ఏం… నేను… నేను జేసన్. 112 00:05:36,378 --> 00:05:39,631 లేదు, మీరు అది రాసుకోనక్కరలేదు. నేను లెక్చరర్ ని కాదు. నేను… విద్యార్థిని. 113 00:05:41,383 --> 00:05:43,051 ఈ క్లాస్ మీరు తీసుకుంటున్నారా? 114 00:05:43,135 --> 00:05:44,136 లేదు, అదేం కాదు. లేదు. 115 00:05:44,219 --> 00:05:46,638 - ఎందుకంటే నేను లెక్చరర్ ని కాదు. - సరే. 116 00:05:46,722 --> 00:05:47,890 ఏదైతేనేం, సరే. 117 00:05:47,973 --> 00:05:51,768 సరే. సామాజిక సేవ థియరీ మరియు ప్రాక్టీస్ క్లాస్ కి స్వాగతం. 118 00:05:51,852 --> 00:05:53,145 మీ ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. 119 00:05:53,770 --> 00:05:55,022 సరే, ఇక మీ పుస్తకాలు తెరవండి. 120 00:05:55,105 --> 00:05:56,982 నేను లెక్చరర్ ని కాదు. నేను విద్యార్థిని. 121 00:05:57,065 --> 00:05:58,483 - జే… నేను జేసన్. - సరే. అలాగే. 122 00:05:58,567 --> 00:06:00,527 నువ్వు బ్యాడ్జ్ ఏమైనా పెట్టుకుంటే మంచిది, 123 00:06:00,611 --> 00:06:02,070 ఎందుకంటే నీ మొహం కాస్త ఇబ్బందికరంగా ఉంది. 124 00:06:11,038 --> 00:06:14,041 నాడ్య, నా ఐప్యాడ్ ఇంకా హెడ్ ఫోన్స్ ఏమైనా చూశావా? 125 00:06:14,124 --> 00:06:16,251 లేదు, చూడలేదు. 126 00:06:17,419 --> 00:06:18,879 అవి ఎక్కడా కనిపించడం లేదు. 127 00:06:19,421 --> 00:06:22,758 ఈ ఇంట్లో దెయ్యాలు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే దీన్ని 2021లోనే కట్టారు. 128 00:06:24,635 --> 00:06:26,303 నేనేం నీ నుంచి దొంగతనం చేయడం లేదు. 129 00:06:26,386 --> 00:06:28,222 చేస్తున్నావని ఎవరూ అనలేదు. 130 00:06:28,722 --> 00:06:30,265 దేవుడా, నువ్వు అన్నిటికీ అతిగా స్పందిస్తావు. 131 00:06:35,312 --> 00:06:37,856 తనతో నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడతావా? నీకు ఇబ్బంది లేకపోతే? 132 00:06:37,940 --> 00:06:39,566 తను ఇంకా మాటలు నేర్చుకుంటోంది. 133 00:06:39,650 --> 00:06:42,528 రష్యన్ భాష మాట్లాడేవారు మూడు కళ్ళతో చూడగలరు. 134 00:06:42,611 --> 00:06:45,864 సరే. అయితే నువ్వు నా ఐప్యాడ్ కోసం వెతికేటప్పుడు నీ మూడో కన్ను కూడా పనికొస్తుందిలే. 135 00:06:49,993 --> 00:06:52,162 వచ్చినందుకు అందరికీ థాంక్స్. 136 00:06:52,955 --> 00:06:55,541 సరే, అయితే, లేదు. 137 00:06:55,624 --> 00:06:58,627 నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, 138 00:06:59,211 --> 00:07:02,506 మీలో కొందరు ఈ పొజిషన్ కి ట్రై చేసారని నాకు తెలుసు. 139 00:07:02,589 --> 00:07:04,925 కాబట్టి అది మీకు ఇబ్బందిగా ఉండకూడదని నా ఆశ. 140 00:07:05,008 --> 00:07:10,347 అలాగే, నేను నా సత్తా చూపించి మీ నమ్మకాన్ని గెలుచుకుంటానని ఆశిస్తున్నా. 141 00:07:13,559 --> 00:07:15,185 సరే, అయితే… నిజానికి నేను… 142 00:07:15,269 --> 00:07:17,813 నా కుర్చీ పక్క వైపు నా చేయి ఇరుక్కుపోయింది. 143 00:07:19,022 --> 00:07:20,399 మీరు కొంచెం… 144 00:07:21,608 --> 00:07:22,609 అమ్మో. 145 00:07:22,693 --> 00:07:24,528 క్షమించాలి, ఎవరైనా కొంచెం… 146 00:07:26,530 --> 00:07:27,573 థాంక్స్. 147 00:07:28,532 --> 00:07:30,033 సరే, ఇది బాగా… 148 00:07:31,577 --> 00:07:33,120 ఇరుక్కుపోయింది. థాంక్స్. 149 00:07:34,288 --> 00:07:35,289 వచ్చేసింది. 150 00:07:36,415 --> 00:07:37,416 మంచిది. 151 00:07:37,499 --> 00:07:39,042 ఆదిలోనే హంసపాదు. 152 00:07:40,043 --> 00:07:43,380 సరే. సరే… 153 00:07:44,715 --> 00:07:45,716 సరే. 154 00:07:45,799 --> 00:07:51,138 నన్ను స్వాగతించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాలనుకున్నా. 155 00:07:54,183 --> 00:07:57,394 అలాగే ఇది వినడానికి వెర్రి పనిలా అనిపించవచ్చు, 156 00:07:58,270 --> 00:08:00,772 కానీ నా చెయ్ మళ్ళీ ఇరుక్కుపోయింది. 157 00:08:00,856 --> 00:08:03,650 - ఓహ్, దేవుడా. - సరే, నువ్వు కొంచెం… థాంక్స్. 158 00:08:04,818 --> 00:08:07,154 మొదటిసారి ఎలా ఇరుక్కుందా అని ఆలోచిస్తూ పెట్టేసా. 159 00:08:07,237 --> 00:08:08,447 కొంచెం లోతుగా దూర్చేసాను. 160 00:08:09,948 --> 00:08:11,283 అంతే. థాంక్స్. 161 00:08:12,492 --> 00:08:13,493 మంచిది. 162 00:08:14,661 --> 00:08:16,330 ఇక నా చేతులు ఇలా పైనే పెట్టుకుంటా. 163 00:08:19,291 --> 00:08:22,753 సరే, ఏమో. నేను చెప్పాలనుకున్నది అది మాత్రమే. 164 00:08:22,836 --> 00:08:26,006 సరే, ఇక మీరు తిరిగి పని చేయాలి అనుకుంటే, అలాగే కానివ్వండి. 165 00:08:27,049 --> 00:08:28,175 థాంక్స్, టీమ్. 166 00:08:39,561 --> 00:08:40,979 ఓహ్, అమ్మో. 167 00:08:42,813 --> 00:08:44,650 కెర్రీ 168 00:08:44,733 --> 00:08:46,026 ఓహ్, లేదు. 169 00:08:49,655 --> 00:08:51,156 సరే. ఇవాళ్టి క్లాస్ ఇక పూర్తయింది. 170 00:08:51,240 --> 00:08:54,743 వచ్చేవారం మనం కేస్ మేనేజ్మెంట్ ఇంకా సంరక్షణ మీద దృష్టి పెట్టబోతున్నాం. 171 00:08:54,826 --> 00:08:59,248 అలాగే నాకు మీ ఇటీవలి ఏ.డి.హెచ్.డి డయాగ్నోసిస్ ని చూపించాలి అనుకునేవారికి ఒక మాట, 172 00:08:59,331 --> 00:09:01,834 డిపార్ట్మెంట్ మీకు ఉచిత ల్యాప్ టాప్స్ ఇవ్వదు. 173 00:09:03,961 --> 00:09:05,379 దీనికి నేను 10 పౌండ్లు చెల్లించాను. 174 00:09:05,462 --> 00:09:06,463 క్షమించు, నేను నీకు ఒక కాఫీ కొంటే 175 00:09:06,547 --> 00:09:08,632 పర్యావరణ కారకాల మీద నువ్వు రాసుకున్న నోట్స్ నాకు ఇస్తావా? 176 00:09:08,715 --> 00:09:10,342 నేను అనుకున్న దానికన్నా క్లాస్ చాలా వేగంగా ముందుకెళుతోంది. 177 00:09:10,425 --> 00:09:13,387 కాఫీ? ఏంటి, నీకు ఏమైనా 33 ఏళ్లా? 178 00:09:14,054 --> 00:09:16,348 అవును. దాదాపుగా 33, అంతే. 179 00:09:16,431 --> 00:09:18,642 అయితే నీకు ఎగ్జామ్స్ లో అదనపు టైమ్ ఏమైనా ఇస్తారా? 180 00:09:18,725 --> 00:09:20,727 లేదు. నాకు తెలీదు. ఇస్తారేమో. నేను కనుక్కుంటా. 181 00:09:21,353 --> 00:09:22,521 నన్ను చూసి నేను పోలీస్ ని అనుకున్నావా? 182 00:09:26,191 --> 00:09:27,234 హాయ్ కెర్రీ, నేను నిక్కిని, ఇవాళే జాయిన్ అయ్యాను. 183 00:09:27,317 --> 00:09:28,485 ఏం అనుకోకు కానీ నేను అనుకోకుండా నీ స్మూతీ తాగాను అనుకుంటున్నా. 184 00:09:28,569 --> 00:09:29,570 అది ఎవరైనా తీసుకోవచ్చేమో అనుకున్నా. 185 00:09:31,905 --> 00:09:33,532 కెర్రీ హోవెల్ టైప్ చేస్తున్నారు… 186 00:09:34,950 --> 00:09:36,076 హాయ్ నిక్కి! అదేం పర్లేదు! 187 00:09:36,159 --> 00:09:38,245 అదేం బాగోదు నా చర్మానికి మంచిది అన్న కారణంగా తెచ్చుకున్నాను! హహ! 188 00:09:43,375 --> 00:09:47,129 సరే అయితే నేను నీకొక డ్రింక్ కొని ఇవ్వాలి. 189 00:09:50,716 --> 00:09:53,218 మాకరోన్స్ అన్నీ ఏమైపోయాయి? 190 00:10:21,538 --> 00:10:23,790 బాదాం బటర్ 419 గ్రాములు 191 00:10:23,874 --> 00:10:25,000 కాఫీ 192 00:10:25,083 --> 00:10:26,502 సరే, ఇక వెళ్తాను. 193 00:10:28,670 --> 00:10:29,671 నాడ్య. 194 00:10:30,756 --> 00:10:33,759 నా ఐప్యాడ్ కనిపించిందా? 195 00:10:33,842 --> 00:10:36,178 లేదు. బహుశా నువ్వే ఎక్కడైనా పెట్టావేమో? 196 00:10:36,261 --> 00:10:37,721 బహుశా అసలు అది లేనేలేదు ఏమో. 197 00:10:41,975 --> 00:10:43,352 సర్లే, నీ సెంటు వాసన బాగుంది. 198 00:10:44,353 --> 00:10:45,354 థాంక్స్. 199 00:10:45,437 --> 00:10:46,855 నేను కొత్త పెర్ఫ్యూమ్ కొన్నాను. 200 00:10:47,356 --> 00:10:49,399 పాతదాని వల్ల కుక్కలు వెనుకపడేవి. 201 00:10:56,990 --> 00:10:58,408 నీ రోజు ఎలా సాగుతోంది? 202 00:11:03,539 --> 00:11:06,750 చెయ్ కొంచెం నొప్పిగా ఉంది కానీ అంతా బానే ఉంది. 203 00:11:08,168 --> 00:11:09,878 ఓహ్ మంచి విషయం! 204 00:11:09,962 --> 00:11:12,089 సరే, ఇది సిల్లీగా ఉంది. నేను ఒక క్షణంలో వస్తున్నాను… 205 00:11:15,384 --> 00:11:16,969 ఇలా చూడు, దీన్ని ఎప్పుడు కాల్ చేయాలి? 206 00:11:18,053 --> 00:11:23,141 ఓరి దేవుడా, చెక్స్ షర్ట్ వేసుకున్న అందగాడు ఎవరు? 207 00:11:29,356 --> 00:11:31,191 - హాయ్. - హాయ్. 208 00:11:31,275 --> 00:11:32,442 నేను కెర్రీని. 209 00:11:33,652 --> 00:11:35,153 మరి, నాకు ఆ డ్రింక్ ఎప్పుడు తీసుకొస్తావు? 210 00:11:35,237 --> 00:11:36,446 నిజానికి… 211 00:11:40,117 --> 00:11:41,285 హలో. 212 00:11:45,622 --> 00:11:47,291 - హలో, బంగారం. - హాయ్! 213 00:11:47,958 --> 00:11:49,042 నీ రోజు ఎలా సాగింది? 214 00:11:49,126 --> 00:11:52,629 అవును, నిజానికి బాగానే సాగింది, అవును. ఎవరితోనూ ప్రేమలో పడలేదు. 215 00:11:52,713 --> 00:11:54,882 - నువ్వు? - లేదు. 216 00:11:54,965 --> 00:11:57,759 లేదు, నేనెందుకు ఎవరితో అయినా ప్రేమలో పడతాను? ఏంటిది? 217 00:11:57,843 --> 00:12:01,471 - కాదు, నీ మొదటి రోజు ఎలా సాగింది? - అవును, అవును. పర్లేదు. 218 00:12:01,555 --> 00:12:04,433 - అవునా? - నా టీమ్ లోని కొందరు నా మీద జాలిపడేలా చేశా అనుకుంట. 219 00:12:04,516 --> 00:12:07,227 జాలిపడేలా చేస్తే త్వరలోనే వాళ్లకు నచ్చేస్తా, కాబట్టి… 220 00:12:08,270 --> 00:12:09,897 నిజానికి నాకొక కొత్త ఫ్రెండ్ దొరికారు. 221 00:12:09,980 --> 00:12:11,398 - అవునా? - కెర్రీ. 222 00:12:11,481 --> 00:12:12,566 భలే, ఆమె ఎలాంటి మనిషి? 223 00:12:12,649 --> 00:12:13,775 కెర్రీ అయితే… 224 00:12:14,484 --> 00:12:15,652 మంచి మనిషే. 225 00:12:15,736 --> 00:12:16,737 అవును. 226 00:12:16,820 --> 00:12:18,322 - ఆమె నీ టీమ్ లోనే ఉందా? - కెర్రీ? 227 00:12:18,405 --> 00:12:21,867 లేదు, కెర్రీది నా టీమ్ కాదు, కాదు. 228 00:12:21,950 --> 00:12:23,285 నువ్వు డెజర్ట్ తీసుకొచ్చావా? 229 00:12:23,368 --> 00:12:24,870 - అవును, తెచ్చా. అవును. - అవునా? 230 00:12:24,953 --> 00:12:26,663 ఇంట్లో చేసిన రుచికరమైన లెమన్ డ్రిజిల్ కేక్. 231 00:12:26,747 --> 00:12:27,956 నాకు లెమన్ డ్రిజ్ చాలా ఇష్టం. 232 00:12:28,040 --> 00:12:29,374 ఇదుగో. అందంగా ఉంది. 233 00:12:29,458 --> 00:12:31,668 - సర్లే, అది ఇంట్లో చేసింది కాదు. - అయితే… 234 00:12:37,090 --> 00:12:38,258 ఇప్పుడు అయింది. 235 00:12:38,342 --> 00:12:39,843 సరే, ఆమె ఇక్కడికి ఎన్నింటికి వస్తుంది? 236 00:12:39,927 --> 00:12:40,928 ఎందుకంటే ఇది స్పెయిన్ కాదు, 237 00:12:41,011 --> 00:12:43,805 కుటుంబంతో భోజనం చేయడానికి అర్థరాత్రి వరకు మనం ఎదురుచూడలేం కదా. 238 00:12:43,889 --> 00:12:45,098 నేను తీస్తాను. 239 00:12:47,392 --> 00:12:49,436 నేను క్యాట్ గురించి నీకు చెప్పాల్సింది ఒక విషయం ఉంది. 240 00:12:49,520 --> 00:12:52,022 చూడు, ఈ మధ్య పరిస్థితులు కొంచెం అయోమయంగా ఉన్నాయని నాకు తెలుసు, 241 00:12:52,105 --> 00:12:54,233 కానీ త్వరలోనే అంతా మామూలు అవుతుంది. సరేనా? 242 00:12:54,316 --> 00:12:56,485 - నీకు ప్రమాణం చేస్తున్నా. సరేనా? - సరే. 243 00:12:57,319 --> 00:12:58,654 హాయ్, నేను విక్ ని. 244 00:13:00,280 --> 00:13:02,241 నేను వంటగది తలుపు హింజ్ ని బాగు చేయడానికి వచ్చా. 245 00:13:03,450 --> 00:13:04,451 విక్? 246 00:13:04,535 --> 00:13:05,577 అవును, విక్. 247 00:13:06,453 --> 00:13:07,704 కానీ విక్ ఇలా… 248 00:13:07,788 --> 00:13:09,039 విక్ బిజీగా ఉన్నారు. 249 00:13:09,665 --> 00:13:10,666 నీకు విక్ తెలుసా? 250 00:13:10,749 --> 00:13:12,793 - నేను విక్ కి పనిచేస్తున్నా. - విక్ కూడా వస్తున్నారా? 251 00:13:12,876 --> 00:13:16,672 విక్ బిజీగా ఉన్నప్పుడు, ఆ పనిని దగ్గరలో ఉన్న విక్స్ హ్యాండీమెన్ కి చెందిన హ్యాండీమ్యాన్ కి అప్పగిస్తారు. 252 00:13:19,049 --> 00:13:20,050 నిన్ను కూడా విక్ అనే పిలవాలా? 253 00:13:20,133 --> 00:13:22,427 కాదు, అది బ్రాండింగ్. నా పేరు బ్రాయన్. 254 00:13:23,595 --> 00:13:24,805 క్షమించు, బ్రై. 255 00:13:25,305 --> 00:13:27,391 ఈ పనికి మాకు బిల్లు వేస్తావా, బ్రాయన్? 256 00:13:27,474 --> 00:13:29,101 అది ఆఫీస్ లో పనిచేసే కారోల్ నిర్ణయిస్తుంది. 257 00:13:29,184 --> 00:13:30,561 ఆఫీస్ లో కారోల్ అనే ఆవిడ ఉందా? 258 00:13:30,644 --> 00:13:32,896 సోమవారం నుండి గురువారం వరకు ఉంటుంది. శుక్రవారాలు ఎలినార్ ఉంటుంది. 259 00:13:33,772 --> 00:13:34,982 ఓహ్, అమ్మో. 260 00:13:36,859 --> 00:13:38,235 ఇదన్నమాట సంగతి. 261 00:13:45,659 --> 00:13:47,327 పెర్ఫ్యూమ్ 248 గ్రాములు 262 00:13:47,411 --> 00:13:49,288 అమ్మా, నా కథ వినడానికి రెడీగా ఉన్నాను! 263 00:13:49,371 --> 00:13:51,331 సరే! వస్తున్నాను! 264 00:13:52,791 --> 00:13:55,210 సరే, వచ్చేసా. 265 00:13:55,794 --> 00:13:57,379 ఇప్పుడు నీకు ఏం కథ కావాలి? 266 00:13:58,881 --> 00:13:59,882 ఇదా? 267 00:13:59,965 --> 00:14:01,175 విండ్ ఇన్ ది విల్లోస్. 268 00:14:02,426 --> 00:14:03,552 సరే. 269 00:14:05,721 --> 00:14:07,014 సరే, తీసుకో. 270 00:14:10,559 --> 00:14:17,024 "నామవాచకం, క్రియ, సంయోజకం, క్రియావిశేషణం, క్రియ, నామవాచకం." 271 00:14:18,108 --> 00:14:19,735 నువ్వు, నాన్నా ఉండే ఆ ఫోటో ఎక్కడ ఉంది? 272 00:14:22,154 --> 00:14:23,322 దాని ఫ్రేమ్ వెండితో చేసింది… 273 00:14:24,990 --> 00:14:27,242 సరే, నేను ఏజెన్సీకి ఫోన్ చేయాల్సిందే. 274 00:14:27,326 --> 00:14:28,452 అంటే, నువ్వు కూడా అంగీకరిస్తావు కదా? 275 00:14:28,535 --> 00:14:29,745 నాకు వేరే దారిలేదు. 276 00:14:31,705 --> 00:14:32,748 అదేంటి? 277 00:14:34,416 --> 00:14:35,542 నాడ్య ఇంకా ఇక్కడే ఉందా? 278 00:14:45,802 --> 00:14:46,929 వచ్చేసింది. 279 00:14:47,429 --> 00:14:49,181 - హాయ్! - హాయ్! 280 00:14:50,307 --> 00:14:52,184 ఫ్లాట్ భలే అందంగా ఉంది. 281 00:14:53,185 --> 00:14:55,145 - ఇది భలే అందమైన ఇల్లు. - థాంక్స్, అవును. 282 00:14:55,229 --> 00:14:56,230 నేను ఇండోనీషియన్ తిండి తీసుకొచ్చా. 283 00:14:57,231 --> 00:14:59,566 - నువ్వు… కారం తింటావు కదా? - అవును. నాకు చాలా ఇష్టం. 284 00:14:59,650 --> 00:15:01,818 ఈమెకి టమాటా కెచప్ కూడా కారంగా అనిపిస్తుంది. 285 00:15:01,902 --> 00:15:03,111 లేదు. 286 00:15:03,195 --> 00:15:04,321 చాలా మంచి వాసన వస్తోంది, అవును. 287 00:15:04,404 --> 00:15:06,865 మేము కూడా డెజర్ట్ కోసం ఇంట్లో చేసిన లెమన్ డ్రిజ్ ఏర్పాటు చేసాం. 288 00:15:06,949 --> 00:15:09,368 నిజంగానే ఇంట్లో చేసారా లేక అది నువ్వు కెలికేసిన కేకా? 289 00:15:09,451 --> 00:15:11,161 లేదు, నిజంగానే ఇంట్లో చేసాం. 290 00:15:12,704 --> 00:15:14,122 - సరే. - నేను నీకు ఇల్లు చూపిస్తాను. 291 00:15:14,206 --> 00:15:15,624 - సరే. - ముందు నా గదికి తర్వాత టైలర్ గదికి వెళదాం. 292 00:15:15,707 --> 00:15:18,085 మేడ పైకి వస్తావా? 293 00:15:18,168 --> 00:15:19,169 సరే. 294 00:15:26,051 --> 00:15:27,052 వావ్. 295 00:15:27,594 --> 00:15:30,556 - ఈ రూమ్ చాలా బాగుంది. - అవును. 296 00:15:30,639 --> 00:15:33,016 ఇది నీ పాత గది కంటే రెండింతలు పెద్దది కదా? 297 00:15:33,642 --> 00:15:35,269 ఇది నీదే. 298 00:15:35,769 --> 00:15:36,895 నాకు ఇది నీ కార్ లో దొరికింది. 299 00:15:36,979 --> 00:15:38,605 ఓహ్, దేవుడా. 300 00:15:42,025 --> 00:15:43,026 దీన్ని నాకు అమ్మ ఇచ్చింది. 301 00:15:43,110 --> 00:15:44,653 - అవునా? - అవును. 302 00:15:44,736 --> 00:15:49,491 "సీతాకోకచిలుకలు మారతాయి." అవును, ఆమె చెప్పాలనుకున్నది అదే. 303 00:15:50,868 --> 00:15:52,703 హేయ్, నువ్వు నా లిస్ట్ తీసుకొచ్చావా? 304 00:15:52,786 --> 00:15:54,413 నేను అడగాలి అనుకున్న ప్రశ్నలు ఉన్నది? 305 00:15:56,039 --> 00:15:57,040 అవును. 306 00:15:57,124 --> 00:15:59,251 మనం వాటిలో కొన్నిటికి సమాధానాలు కనుక్కుందాం అనిపించింది. 307 00:15:59,334 --> 00:16:00,836 అది… నీకు… అభ్యంతరం లేదు కదా? 308 00:16:01,503 --> 00:16:02,838 సరే, అలాగే. 309 00:16:05,007 --> 00:16:07,217 నన్ను ప్రిన్సెస్ అని ఎందుకు పిలిచావు? మమ్మల్ని వదిలేసి వెళ్లినందుకు బాధపడుతున్నావా? 310 00:16:07,301 --> 00:16:08,802 నేను నిక్కిని 'అమ్మా' అని పిలవొచ్చా? 311 00:16:10,679 --> 00:16:12,431 దేవుడా, చాలా వస్తువులు ఉన్నాయి. నాకు… నేను… 312 00:16:14,266 --> 00:16:17,519 నేను ఏదో ఒకటి అడుగుతాను. 313 00:16:17,603 --> 00:16:18,896 - ఇది నువ్వే చేసావా? - ఎందుకు… 314 00:16:19,646 --> 00:16:20,647 అవును. 315 00:16:20,731 --> 00:16:22,107 ఇది చాలా బాగుంది. 316 00:16:24,943 --> 00:16:26,236 "ఏం జరిగింది"… 317 00:16:26,320 --> 00:16:27,946 నీకు ఇంత బాగా గీయడం ఎప్పుడు అబ్బింది? 318 00:16:29,573 --> 00:16:31,950 అంటే, పెంపుడు ఇళ్లలో ఉన్నప్పుడు, నాకు బాధ వేసినప్పుడు 319 00:16:32,034 --> 00:16:33,869 గీయడానికి ఏదోకటి ఇచ్చేవారు. 320 00:16:34,536 --> 00:16:36,246 ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడు, ప్రిన్సెస్. 321 00:16:38,081 --> 00:16:39,583 నీకు వీళ్ళు కొన్న వస్తువులు ఎన్ని ఉన్నాయో. 322 00:16:41,210 --> 00:16:43,462 జరిగినదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. 323 00:16:44,922 --> 00:16:45,923 అవునా? 324 00:16:46,507 --> 00:16:48,509 అవును, తిరిగి వెనక్కి రావడం నాకు సంతోషంగా ఉంది. 325 00:16:49,510 --> 00:16:51,720 నిన్ను నేను వదిలేయడం వల్ల నీ పరిస్థితి ఎలా అవుతుందో అని భయపడ్డా, 326 00:16:51,803 --> 00:16:53,263 కానీ ఇదంతా చూస్తుంటే… 327 00:16:53,805 --> 00:16:57,309 అవును, బహుశా నేను ఆ ఒక్క పని కరెక్టుగానే చేసానేమో అనిపిస్తోంది. 328 00:17:00,354 --> 00:17:02,439 అవును. అవును, నిజమే, కచ్చితంగా. 329 00:17:03,982 --> 00:17:05,943 కుర్రాళ్ళూ! భోజనం! 330 00:17:06,026 --> 00:17:07,903 క్రిందకి రండి! చల్లారిపోతోంది! 331 00:17:08,569 --> 00:17:11,281 ప్రిన్సెస్! 332 00:17:16,118 --> 00:17:17,538 ఓహ్, అమ్మ బా… 333 00:18:01,540 --> 00:18:03,208 అది నిజంగానే మరీ కారంగా లేదు కదా? 334 00:18:03,292 --> 00:18:04,918 - లేదు, లేదు. ఇది చాలా బాగుంది. - లేదు, భలే ఉంది. 335 00:18:05,002 --> 00:18:06,795 మీ ఇద్దరికీ నా రుచులే వచ్చాయి. 336 00:18:06,879 --> 00:18:09,506 ఈ కారం నిజంగా చాలా బాగుంది కదా? 337 00:18:09,590 --> 00:18:10,632 అవును. 338 00:18:10,716 --> 00:18:12,759 మిరపకాయలు భలే మంచి పదార్థం. 339 00:18:13,510 --> 00:18:15,554 నొప్పి గ్రాహకాలను పట్టుకుని ఉండే అద్భుతమైన కెమికల్. 340 00:18:15,637 --> 00:18:17,389 అంటే… సాధారణంగా ఎవరూ అది తినడానికి బాగుంటుంది అనుకోరు కదా? 341 00:18:17,973 --> 00:18:19,349 ఏమో, నాకు చాలా నచ్చింది. 342 00:18:20,350 --> 00:18:22,978 నాకైతే పెద్ద కారంగా ఉంది అనిపించడం లేదు. నేను కారంగా ఉండే కూరలు అన్నీ ట్రై చేశా. 343 00:18:23,061 --> 00:18:27,316 విండలూ, మద్రాస్, కోళి మిలగు, ఫాల్. 344 00:18:28,233 --> 00:18:29,776 అదే అన్నిటికంటే కారంగా ఉన్న కూర. 345 00:18:29,860 --> 00:18:32,112 నువ్వు… ఉత్తి కూర మాత్రమే తింటున్నావు అని తెలుస్తోంది కదా? 346 00:18:32,196 --> 00:18:33,488 కూరని కనిపెట్టింది నువ్వు కాదు. 347 00:18:33,572 --> 00:18:36,074 ఇదే బాగుంది అనుకుంటే, మీరు రెస్టారెంట్ కి వెళ్లి తింటే ఇంకా అదిరిపోతుంది. 348 00:18:36,158 --> 00:18:37,159 అవునా? 349 00:18:37,242 --> 00:18:39,703 అవును, అక్కడ తలుపు దగ్గర గ్రిల్ కూడా ఉంటుంది. 350 00:18:39,786 --> 00:18:41,788 - ఏదొక రాత్రి మనం వెళదామా? - సరే. 351 00:18:41,872 --> 00:18:44,458 అంటే, అక్కడ టేబుల్ దొరకడం కష్టం, కానీ మనం ట్రై చేయొచ్చు. 352 00:18:44,541 --> 00:18:47,085 నేను ఇంకా అమ్మా నా పుట్టినరోజుకి కలిసి ఆయుర్వేదిక్ 353 00:18:47,169 --> 00:18:48,378 ఫేషియల్స్ చేయించుకోబోతున్నాం. 354 00:18:48,462 --> 00:18:50,172 అది శోషరస పారుదలకి బాగా సాయపడుతుంది. 355 00:18:50,255 --> 00:18:52,633 కానీ మరి… ఇంకొక మూడు వారాల్లో రాబోయే నీ పుట్టినరోజుకా? 356 00:18:52,716 --> 00:18:54,635 - అంటే మీరు ఇప్పటికే బుక్ చేసుకున్నారా? - అవును. 357 00:18:55,219 --> 00:18:56,553 లేదు, మేము ఇంకా కచ్చితంగా అనుకోలేదు. 358 00:18:57,971 --> 00:18:59,598 అది కూడా శోషరస పారుదలకి బాగానే సాయపడుతుంది. 359 00:19:01,141 --> 00:19:03,060 క్షమించండి, ఒక్క క్షణం అలా వెళ్లి వస్తా. నేను కొంచెం 360 00:19:03,143 --> 00:19:05,145 చిల్లి సాస్ తెచ్చుకోవాలి. 361 00:19:07,356 --> 00:19:09,858 - నువ్వు నాతో కలిసి ఈ కార్యక్రమానికి వస్తే బాగుంటుంది. - ఇదేంటి? 362 00:19:09,942 --> 00:19:13,195 నా ఫ్రెండ్ సాష షోర్డిచ్ పార్క్ లో ఒక కొత్త వేడుక ఏర్పాటు చేస్తోంది. 363 00:19:13,278 --> 00:19:15,364 "పటాంగ్ బీచ్ ఫుల్ మూన్ పార్టీ." 364 00:19:15,447 --> 00:19:17,115 ఓహ్, దేవుడా. ఇది భలే ఉంది. 365 00:19:17,199 --> 00:19:18,825 ఆమె థాయిలాండ్ లో ఉంటోంది, కానీ ఇక్కడ కూడా ఫుల్ మూన్ 366 00:19:18,909 --> 00:19:20,536 వేడుకను ఫేమస్ చేయాలనే ఉద్దేశంతో వెనక్కి వస్తోంది. 367 00:19:21,703 --> 00:19:24,164 అది చాలా చెడ్డ ఐడియా అనుకో, ఎందుకంటే యుకేలో ఎలాంటి సంతోషమైనా ఆవిరైపోతుంది. 368 00:19:24,248 --> 00:19:25,749 బార్బరా కూడా ఎప్పుడూ అలాగే అంటుంది. 369 00:19:25,832 --> 00:19:27,584 అవునా? 370 00:19:33,340 --> 00:19:34,716 ఇంకాస్త వైన్ కావాలి. 371 00:19:35,592 --> 00:19:36,718 క్యాట్. 372 00:19:37,970 --> 00:19:39,304 మనం కొంచెం మాట్లాడుకోవాలి. 373 00:19:39,888 --> 00:19:41,974 పటాంగ్ బీచ్ గురించి నాకు తెలుసు. 374 00:19:42,057 --> 00:19:43,225 సరే. 375 00:19:44,059 --> 00:19:45,644 నువ్వు వెళ్తున్నట్టు ప్రిన్సెస్ కి చెప్పాలి. 376 00:19:45,727 --> 00:19:48,772 చెప్పేసాను. అవును, తనకు కూడా ఆసక్తిగానే ఉంది. రావడానికి తను కూడా రెడీ. 377 00:19:49,398 --> 00:19:50,399 అది కూడా నీతో కలిసి వెళ్తుందా? 378 00:19:50,482 --> 00:19:51,942 అంటే, తనకి నేను ఇంకా టికెట్ తీసుకోలేదు, కానీ అవును. 379 00:19:52,025 --> 00:19:54,361 ఆహ్-ఆహ్. లేదు. లేదు. క్షమించు. కుదరదు. 380 00:19:54,444 --> 00:19:55,571 దానికి ఇంకా 17 ఏళ్ళు కూడా రాలేదు. 381 00:19:55,654 --> 00:19:58,115 అంటే, తనకు నచ్చకపోతే ఇంటికి వచ్చేస్తుందిలే. 382 00:19:58,198 --> 00:19:59,533 క్షమించు, ఏం మాట్లాడుతున్నావు? 383 00:19:59,616 --> 00:20:02,286 అది ఉన్నటుండి అక్కడికి వెళ్లి మళ్ళీ వెనక్కి రాలేదు. 384 00:20:02,911 --> 00:20:06,582 దేవుడా, నువ్వు దాని మానసిక స్థితి గురించి అస్సలు ఆలోచించడం లేదు. 385 00:20:06,665 --> 00:20:08,792 లేదా తన కారణంగా ఏర్పడే వాతావరణ హాని గురించి కూడా అనొచ్చు. 386 00:20:08,876 --> 00:20:10,627 అక్కడ వీగన్ ఆహారం మాత్రమే ఉంటుంది అనుకుంటున్నా. 387 00:20:10,711 --> 00:20:11,712 నాకు పిచ్చి ఎక్కుతోందా? 388 00:20:11,795 --> 00:20:12,963 జేసన్ కి ఎలాంటి అభ్యంతరం లేదు. 389 00:20:13,046 --> 00:20:15,215 జేసన్ ఒప్పుకున్నాడా? 390 00:20:20,012 --> 00:20:21,722 ఏం జరుగుతోంది? 391 00:20:21,805 --> 00:20:23,724 నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? 392 00:20:25,100 --> 00:20:26,101 నేను అది చేయలేకపోయా. 393 00:20:26,935 --> 00:20:28,395 నువ్వు ఇక్కడ ఎన్ని రోజులుగా ఉంటున్నావు? 394 00:20:28,478 --> 00:20:30,522 - తొమ్మిది రోజులుగా. - తొమ్మిది రోజులు? 395 00:20:30,606 --> 00:20:34,276 ఆఖరిగా… ఆఖరిగా మిగిలిన… తిండి తింటూ బ్రతుకుతున్నాను. 396 00:20:37,279 --> 00:20:38,947 అలాగే మాకరోన్స్. 397 00:20:40,532 --> 00:20:43,327 కానీ మేము నీకు కాల్ చేస్తున్నాం కదా. నీకే… ఏం జరిగింది? 398 00:20:43,410 --> 00:20:44,912 అంటే, నేను అది చేయలేకపోయా. 399 00:20:44,995 --> 00:20:47,289 అట్లాంటిక్ మధ్యలోకి వెళ్లేసరికి తిండి పూర్తి అయిపోయే పరిస్థితి ఎదురైంది. 400 00:20:47,372 --> 00:20:49,583 లేదు, నేను ఇది నమ్మలేకపోతున్నాను. 401 00:20:49,666 --> 00:20:53,045 అందరికీ నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాను అని చెప్పలేను. 402 00:20:53,712 --> 00:20:55,255 అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. 403 00:20:55,339 --> 00:20:56,340 అవును, నిజమే. 404 00:20:56,423 --> 00:20:58,133 కానీ, మనం ఇప్పుడిక లండన్ లో లేము. 405 00:20:58,217 --> 00:20:59,676 అంటే, ఇక్కడి వారికి అంత పెద్ద అంచనాలు ఉండవు. 406 00:20:59,760 --> 00:21:01,053 కెరెన్, నేను… 407 00:21:01,637 --> 00:21:04,181 నేనొక దారుణమైన పని చేశాను. 408 00:21:04,264 --> 00:21:05,724 లేదు, అదేం కాదు. 409 00:21:06,600 --> 00:21:07,726 హేయ్. లేదు, నువ్వు ట్రై చేసావు… 410 00:21:07,809 --> 00:21:09,770 - నేనొక డాల్ఫిన్ ని చంపేసాను. - ఏంటి? 411 00:21:09,853 --> 00:21:11,605 ఉద్దేశపూర్వకంగా కాదనుకో. 412 00:21:12,606 --> 00:21:13,982 తెడ్డు వేస్తుండగా దానికి తగిలింది. 413 00:21:14,066 --> 00:21:15,442 ఓహ్, దేవుడా. 414 00:21:15,526 --> 00:21:18,570 అంటే, నేను కోట్ల జంతువుల ప్రాణాలు కాపాడటానికి ఆ పనికి పూనుకుని 415 00:21:18,654 --> 00:21:20,447 - ఆ క్రమంలో రెండిటిని చంపేశా. - రెండా? 416 00:21:20,531 --> 00:21:22,115 ఇంటికి వచ్చే దారిలో ఒక పక్షిని గుద్దేశాను. 417 00:21:22,699 --> 00:21:23,700 సరే. 418 00:21:24,576 --> 00:21:28,455 పోనీలే, వచ్చే రెండు క్రిస్మస్ లకు మనం రెండు నట్ రోస్ట్ లు చేసుకుందాం, 419 00:21:28,539 --> 00:21:30,082 అప్పుడు రెండిటికీ చెల్లు అవుతుంది. 420 00:21:30,916 --> 00:21:32,417 స్పాన్సర్ చేసినవారు బోట్ కి డబ్బులు 421 00:21:33,544 --> 00:21:34,878 ఇచ్చారు, అలాగే… 422 00:21:36,046 --> 00:21:37,047 జరిగిన ఖర్చులన్నిటికీ కూడా, 423 00:21:37,130 --> 00:21:39,383 ఇప్పుడు ఆ డబ్బంతా మనం వెనక్కి ఇవ్వాలి. 424 00:21:39,883 --> 00:21:41,677 ఎంత ఖర్చు అయింది? 425 00:21:43,929 --> 00:21:46,473 నాకు ముందు చెప్పకుండా నువ్వు దీనికి ఎలా ఒప్పుకున్నావు? 426 00:21:46,557 --> 00:21:47,933 అది వినడానికి సరదాగా ఉంటుంది అనిపించింది, నిక్. 427 00:21:48,016 --> 00:21:49,601 ఆ టికెట్ కి మనం అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి? 428 00:21:49,685 --> 00:21:52,521 అంటే, అదేం పర్లేదు. నా ఫ్రెండ్ జనాన్ని తరచుగా పక్క నుండి లోనికి తీసుకెళ్తుంది. 429 00:21:52,604 --> 00:21:54,273 ఏంటి? పక్క నుండి తీసుకెళ్తుందా? వావ్! 430 00:21:54,356 --> 00:21:56,525 - ఇంకా దారుణమైన విషయం ఉంది, జేసన్. - సరే, నువ్వేం వెళ్లాల్సిన పనిలేదు కదా? 431 00:21:56,608 --> 00:21:59,236 నీకు అలాంటి చోట్లకు వెళ్లే వారంటే నచ్చదు అన్నావు. 432 00:21:59,319 --> 00:22:01,613 ఓయ్, ఓయ్. లేదు, నేను అలా ఎప్పుడూ అనలేదు! 433 00:22:01,697 --> 00:22:03,907 అవును, అన్నావు. నువ్వు వాళ్ళని "అగర్బత్తి వెలిగించుకుని 434 00:22:03,991 --> 00:22:05,367 వీధుల్లోని తిండి తినే సన్నాసులు" అన్నావు. 435 00:22:05,450 --> 00:22:08,495 కాదు, అది… పచ్చి అబద్ధం. నేను వాళ్ళని చాలా గౌరవిస్తాను! 436 00:22:08,579 --> 00:22:09,580 హహ్? 437 00:22:09,663 --> 00:22:10,998 - నేను వెళ్ళొచ్చా? - లేదు. 438 00:22:11,081 --> 00:22:13,834 - ప్రిన్సెస్ వెళ్తుంది కదా. - లేదు, ప్రిన్సెస్ వెళ్లడం లేదు. 439 00:22:13,917 --> 00:22:16,336 - కానీ ఎందుకు? - నాకు ఆ ప్రదేశం గురించి తెలీదు. 440 00:22:16,420 --> 00:22:19,548 - అంటే, అసలు అక్కడ సురక్షితమేనా? - ఏంటి, షోర్డిచ్? 441 00:22:19,631 --> 00:22:22,259 అంటే, పూర్తిగా కాకపోవచ్చు. కానీ ఒకప్పటిలా మరీ అంత ప్రమాదకరం కాదు. 442 00:22:25,762 --> 00:22:26,847 షోర్డిచ్? 443 00:22:40,402 --> 00:22:41,820 సరే. 444 00:22:51,079 --> 00:22:53,040 సరే, ఇంత ఇవ్వాలని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? 445 00:22:53,123 --> 00:22:55,167 అంటే, నేను ట్రిప్ ని పూర్తి చేస్తా 446 00:22:55,250 --> 00:22:58,378 కాబట్టి స్పాన్సర్షిప్ వారు అన్నిటికీ చెల్లిస్తారు అనే ఉద్దేశంతో నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాను. 447 00:22:58,462 --> 00:23:00,255 సరే, అయితే ఇప్పుడు మనం ఇదంతా వెనక్కి ఇవ్వాలా? 448 00:23:00,339 --> 00:23:02,257 కచ్చితంగా కాదు. కాదు. 449 00:23:02,341 --> 00:23:04,134 దీనికి ఇంకొక దారి ఉంది. 450 00:23:04,218 --> 00:23:07,638 మనం బోట్ కి ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే బోలెడన్ని విరాళాలు సేకరించడానికి ఒక మార్గం ఉంది. 451 00:23:07,721 --> 00:23:09,681 ఇతర సంసారాల్లో ఇలాంటి వ్యవహారాలు 452 00:23:09,765 --> 00:23:11,350 మాట్లాడుకుంటారని నాకు అస్సలు అనిపించడం లేదు. 453 00:23:11,433 --> 00:23:12,976 - ఏమైంది? - సరే. 454 00:23:13,060 --> 00:23:14,311 సరే… 455 00:23:16,355 --> 00:23:19,942 నేను మరొక ఆరు వారాలు ఇక్కడే సెల్లార్ లో ఉంటా. 456 00:23:20,025 --> 00:23:21,443 ఆరు వారాలు! 457 00:23:21,527 --> 00:23:24,238 ఆ తర్వాత నేను అమెరికాకు వెళ్లి, ఒక బీచ్ లో పడుకుని, 458 00:23:24,321 --> 00:23:26,907 దారి మధ్యలో బోట్ మునిగిపోయింది, మిగిలిన దూరం ఈత కొట్టుకుంటూ వచ్చా అని చెప్తాను. 459 00:23:26,990 --> 00:23:29,201 క్షమించు, పెయింట్ వాసన పీల్చి నీకు మతి భ్రమించిందా? 460 00:23:29,284 --> 00:23:31,036 - ఎందుకంటే… - కెరెన్, అదొక్కటే మనకున్న దారి. 461 00:23:31,620 --> 00:23:35,415 కానీ నువ్వు… నేను ఇంకా అట్లాంటిక్ లో ఉన్నట్టే అందరితో నడుచుకోవాలి. 462 00:23:35,499 --> 00:23:37,000 నువ్వు నటించడం కొనసాగించాలి. 463 00:23:37,084 --> 00:23:38,919 లేదంటే జనానికి అనుమానం పుడుతుంది. 464 00:23:39,002 --> 00:23:41,213 ఆ పని చేయగలవా? అబద్ధాన్ని నిజం చేయగలవా? 465 00:23:47,469 --> 00:23:49,805 - హలో. - హలో. 466 00:23:53,016 --> 00:23:55,853 ఆ ఈవెంట్ కి పెట్టిన పేరు చాలా తికమకగా ఉంది. 467 00:23:55,936 --> 00:23:57,229 ఆహ్-హహ్. 468 00:23:59,648 --> 00:24:01,608 మరీ ఎక్కువ సేపు తీసుకున్నందుకు క్షమించండి. 469 00:24:01,692 --> 00:24:02,943 నేను వ్యాన్ దగ్గరకి వెళ్లాల్సి వచ్చింది. 470 00:24:03,902 --> 00:24:05,404 కానీ తర్వాత అందులో పడుకునిపోయా. 471 00:24:05,487 --> 00:24:07,322 - సరే. - కానీ ఇప్పుడిక పని పూర్తి అయింది. 472 00:24:07,406 --> 00:24:09,700 - మంచిది. - నేను మీకు బిల్ రేపు పంపుతా. 473 00:24:09,783 --> 00:24:12,119 - మాకు బిల్లు వేస్తున్నారా? - ఒకసారి ఆఫీస్ లో పనిచేసే కారోల్ ని అడగండి. 474 00:24:12,202 --> 00:24:13,912 ఆఫీస్ లో కారోల్ అనే ఆవిడని అడగాలి. 475 00:24:13,996 --> 00:24:16,498 అవును, సోమవారం నుండి గురువారం వరకు. శుక్రవారాలు ఎలినార్ ఉంటుంది. 476 00:24:16,582 --> 00:24:17,583 సరే. 477 00:24:18,792 --> 00:24:19,793 నేను… నేను నా పనిముట్లు తెచ్చుకుంటా. 478 00:24:19,877 --> 00:24:21,753 - చీర్స్, బ్రై. సరే. థాంక్స్, మిత్రమా. - సరే. 479 00:24:24,715 --> 00:24:28,260 తనకు అవకాశం దొరికిన వెంటనే క్యాట్ వెళ్ళిపోతుంది అని నమ్మాను. 480 00:24:28,343 --> 00:24:29,303 నాకు తెలుసు. 481 00:24:29,386 --> 00:24:32,890 ఆమెను చూస్తే దేనికైనా కమిట్ అవుతుంది అని అస్సలు అనిపించదు, కదా? 482 00:24:34,308 --> 00:24:36,602 ప్రిన్సెస్ నాకు దూరం అవుతుందేమో అని చాలా భయంగా ఉంది. 483 00:24:37,186 --> 00:24:38,187 లేదు, లేదు. 484 00:24:39,605 --> 00:24:40,606 ఆ విషయం నాకు తెలుసు. 485 00:24:41,690 --> 00:24:43,775 - అది ఎక్కడికీ పోదు. - నిజంగా? 486 00:24:45,277 --> 00:24:48,447 ఎందుకంటే అది ఒకప్పటిలా ఇప్పుడు నాతో ఉంటున్నట్టు అనిపించడం లేదు. 487 00:24:48,530 --> 00:24:49,531 నాకు తెలుసు. 488 00:24:51,116 --> 00:24:54,912 అది ఇన్నాళ్లూ తన నిజమైన అమ్మ వచ్చేవరకు మాత్రమే నా దగ్గర ఉండి ఎదురుచూసిందా? 489 00:24:57,247 --> 00:24:59,666 బందూర చెప్పిన దయగల అనుబంధ నిర్మాణంలో సాంస్కృతిక 490 00:24:59,750 --> 00:25:01,919 అభ్యసన సిద్ధాంతం వహించే పాత్ర గురించి నీకు తెలుసా? 491 00:25:02,002 --> 00:25:03,003 వావ్. 492 00:25:03,086 --> 00:25:04,755 అయితే ఇకపై ఇలా ఉండబోతోంది అన్నమాట? 493 00:25:04,838 --> 00:25:08,759 ఒక్కరోజు కాలేజ్ కి తిరిగి వెళ్లేసరికి అమాయకురాలైన నిక్కికి థియరీలు వల్లిస్తున్నావు. 494 00:25:08,842 --> 00:25:10,594 అది పనికొచ్చే ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే. అంతే. 495 00:25:10,677 --> 00:25:11,678 వద్దు, నాకు ఫ్రేమ్ వర్కులు చెప్పకు. 496 00:25:11,762 --> 00:25:14,223 పిల్లల పెంపకం మీద నీతో పుస్తకం చదివించడానికి నేను లంచంగా నీకు సెక్స్ ని ఇవ్వాల్సి వచ్చింది. 497 00:25:14,306 --> 00:25:15,349 అది లంచం కాదు. 498 00:25:15,432 --> 00:25:17,476 నా కష్టానికి అది బహుమతి. 499 00:25:21,188 --> 00:25:22,189 అంటే… 500 00:25:22,898 --> 00:25:26,276 నన్ను ఒక్కదాన్నే అన్నిటిలో బయట ఉంచుతున్నట్టు అనిపిస్తోంది. 501 00:25:26,360 --> 00:25:27,986 అయితే లోనికి వచ్చెయ్ మరి. 502 00:25:28,946 --> 00:25:29,947 హేయ్? 503 00:25:31,031 --> 00:25:32,616 ఎవరూ నిన్ను బయటకు తోయడం లేదు, నిక్. 504 00:25:35,619 --> 00:25:36,703 సరే, రండి. పుడ్డింగ్. 505 00:25:37,746 --> 00:25:38,830 కొంచెం లెమన్ డ్రిజ్ కావాలా? 506 00:25:44,044 --> 00:25:45,504 ఇదుగో. 507 00:25:51,593 --> 00:25:53,720 చూస్తుంటే దీని హింజ్ కూడా కొంచెం తేడాగా ఉన్నట్టు ఉంది. 508 00:25:53,804 --> 00:25:56,014 ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది కూడా బాగుచేయనా? 509 00:25:56,098 --> 00:25:57,516 సరే, చేసేయ్. 510 00:25:57,599 --> 00:25:58,600 అలాగే. 511 00:26:00,310 --> 00:26:01,520 ఇది భలే ఉంది. 512 00:26:18,495 --> 00:26:20,664 రోజు 37, వెలుగుతున్న కొవ్వొత్తి, స్థిరమైన గుండె. 513 00:26:20,747 --> 00:26:22,457 బలంగా తెడ్డు వెయ్ నా బంగారం 514 00:26:36,180 --> 00:26:37,389 ఇదుగో. చూసినంత కష్టం కాదు. 515 00:26:38,223 --> 00:26:39,766 భలే! 516 00:26:56,158 --> 00:26:58,410 కెర్రీ కిస్ 517 00:27:53,090 --> 00:27:55,092 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్