1 00:00:17,309 --> 00:00:19,102 నిక్కి! నీకు లిఫ్ట్ కావాలా వద్దా? 2 00:00:19,102 --> 00:00:20,020 క్షమించండి. 3 00:00:22,523 --> 00:00:29,238 సరే. మనకు కావాల్సినవి. చూద్దాం. పళ్ళ బ్రష్ ఉంది, సన్ క్రీమ్ ఉంది, లోదుస్తులు ఉన్నాయి, 4 00:00:29,780 --> 00:00:30,906 షాంపూ అలాగే... 5 00:00:32,241 --> 00:00:33,075 ఇవి కూడా. 6 00:00:33,659 --> 00:00:36,245 వద్దు, వద్దు. వద్దు, థాంక్స్. నాకు పెళ్లి అయిపోయింది. 7 00:00:37,204 --> 00:00:39,581 ఓహ్, దేవుడా. మీకు చాలా థాంక్స్, అమ్మాయిలూ. 8 00:00:39,581 --> 00:00:40,916 - ఏం పర్లేదు. - ఇక మొదలెడదాం! 9 00:00:40,916 --> 00:00:44,127 ఓహ్, అయ్యో. దేవుడా, ఈ షర్ట్ ఛండాలంగా ఉంది. 10 00:00:44,127 --> 00:00:46,004 ఇదుగో, చెరిల్ ది తీసుకో. ఆమె విమానంలో ప్రయాణించలేదు. బ్యాన్ చేశారు. 11 00:00:46,004 --> 00:00:48,131 ఆమె వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. 12 00:00:50,133 --> 00:00:51,593 "పొడుగు కాళ్ళ ఛెజ్జ." 13 00:00:51,593 --> 00:00:52,678 అవును, ఆమె ఎత్తు 6'3". 14 00:00:52,678 --> 00:00:54,388 నువ్వు ఆమె రూంలో ఉండొచ్చు. దానికి ముందే చెల్లించేశారు. 15 00:00:54,388 --> 00:00:56,723 కాకపోతే నువ్వు షెల్ తో పాటు కలిసి ఉండాలి. 16 00:00:57,850 --> 00:01:00,060 షెల్, నువ్వు బానే ఉన్నావా? 17 00:01:00,686 --> 00:01:03,355 సరే. నువ్వు కాస్త ఉత్సాహంగా ఉండాలి, సరేనా? 18 00:01:03,355 --> 00:01:04,730 ఎందుకంటే ఇది మాకు కూడా బ్యాచిలరెట్ పార్టీ. 19 00:01:06,066 --> 00:01:08,652 ఒక మాట, నీకు ఇవాళ రాత్రి మాతో రావాలని ఉందా? 20 00:01:08,652 --> 00:01:12,489 - ఓహ్, లేదు. లేదు, క్లబ్ కి వెళ్లేంత చిన్న దాన్ని కాదు. - కాదు, అదేం కాదు. 21 00:01:12,489 --> 00:01:14,658 నేను ఇక్కడికి మిమ్మల్ని ఇంటి దగ్గర దించడానికి వచ్చినట్టు ఉన్నాను. 22 00:01:14,658 --> 00:01:15,993 ఏం కాదు. 23 00:01:16,994 --> 00:01:19,162 అంటే... ఇక్కడికి నేను ఒక పని మీద వచ్చాను. 24 00:01:19,162 --> 00:01:20,372 సరే. 25 00:01:29,256 --> 00:01:30,257 కామ్డెన్ లాక్ 26 00:01:47,524 --> 00:01:48,942 పదా. లేవాలి. 27 00:01:48,942 --> 00:01:50,402 ఆమె నుండి ఏమైనా విషయం తెలిసిందా? 28 00:01:50,402 --> 00:01:53,238 లేదు, కానీ నాకు తెలిసినప్పుడు నీకు వెంటనే చెప్తా, సరేనా? 29 00:01:53,238 --> 00:01:55,949 సరే, ఇక లెగు. నువ్వు చదువుకోవాలి. సోమవారం నీకు ఫిజిక్స్ పరీక్ష ఉంది. 30 00:01:55,949 --> 00:01:57,534 ఉన్నా ప్రయోజనం ఏం లేదు. నాకు ఏమీ తెలీదు. 31 00:01:57,534 --> 00:01:58,702 నువ్వు అనుకునేదానికన్నా నీకు చాలా తెలుసు. 32 00:01:58,702 --> 00:02:00,996 ఒకసారి నీకు ఎంత తెలుసో చూద్దాం. లెగు. 33 00:02:02,706 --> 00:02:03,707 సరే. 34 00:02:07,920 --> 00:02:10,923 నేను ఒక లెక్క వేసాను, నేను ఒక కారులో గంటకు 48 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా... 35 00:02:10,923 --> 00:02:12,633 - మంచిది. - ...మరొక కారు 32 కిలోమీటర్ల 36 00:02:12,633 --> 00:02:14,384 - వేగంతో వచ్చి గనుక నన్ను గుద్దితే... - సరే. 37 00:02:14,384 --> 00:02:16,053 ...నేను పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. 38 00:02:16,720 --> 00:02:18,514 మనం ఒకసారి ఈ ప్లాన్ గురించి ఆలోచిస్తే మంచిది. 39 00:02:19,097 --> 00:02:21,141 - అయితే దాన్ని బ్యాకప్ ప్లాన్ గా ఉంచుదామా? సరేనా? - సరే. 40 00:02:21,141 --> 00:02:22,684 సరే మరి, లెగు. రావాలి. 41 00:02:39,034 --> 00:02:40,244 ప్రిన్సెస్. 42 00:02:54,424 --> 00:02:55,884 హలో. 43 00:02:56,468 --> 00:02:58,095 - హోలా. - హోలా. 44 00:02:58,637 --> 00:03:01,014 ఇది ఇక్కడే ఉందా? 45 00:03:02,266 --> 00:03:05,435 - ఇది ఇక్కడ ఉందా? - కెఫె, అక్కడ తింటారు. 46 00:03:05,435 --> 00:03:09,898 అవును, తెలుసు. ఈ అడ్రెస్ అదేనా? 47 00:03:10,482 --> 00:03:11,483 అక్కడ తింటారు. 48 00:03:12,818 --> 00:03:13,819 సరే. 49 00:03:14,736 --> 00:03:15,737 గ్రాసియస్. 50 00:03:23,537 --> 00:03:25,581 హేయ్, ఇదేంటి? 51 00:03:25,581 --> 00:03:29,293 అది ఒక లెటర్. ఓరి, దేవుడా. నేను అనుకునేదానికన్నా నాకు నిజంగానే ఎక్కువ తెలుసేమో. 52 00:03:29,293 --> 00:03:32,462 నువ్వు నీ కోర్స్ వర్కులలో ఒక్కటి కూడా సబ్మిట్ చేయలేదు, ప్రిన్సెస్. 53 00:03:32,462 --> 00:03:35,924 లేదు, నేను సస్పెన్సు పెంచుతున్నా. నా పని మీద జనానికి ఆసక్తి తెప్పించాలని, సరేనా? 54 00:03:35,924 --> 00:03:39,094 చూడు, ఇక్కడ ఇంగ్లీషు, హిస్టరీ అలాగే ఆర్ట్ ఉన్నాయి, అన్నిటినీ సోమవారానికి ఇవ్వాలి. 55 00:03:39,094 --> 00:03:40,429 అంటే, నేను దృష్టి పెట్టలేకపోయా. 56 00:03:40,429 --> 00:03:42,764 ఇన్ని రోజుల జాప్యం ఎందుకు చేసావు? వెంటనే ఎందుకు పూర్తి చేయలేదు? 57 00:03:42,764 --> 00:03:45,058 నిజం చెప్పనా? అంటే, నిజంగా నిజం చెప్పనా? 58 00:03:47,102 --> 00:03:49,104 మీరు నాతో అవసరమైనంత కఠినంగా ఉండకపోవడం వల్లే. 59 00:03:49,938 --> 00:03:51,857 సరే. అలాగే, తెలిసింది. 60 00:03:51,857 --> 00:03:54,276 నీ వారాంతపు ప్లానులు క్యాన్సిల్ చేసుకో. సరేనా? 61 00:03:58,488 --> 00:04:01,825 ఈ అడ్రెస్ సరైనది కాదు అనిపిస్తోంది. ఇది ఒక కెఫె మాత్రమే 62 00:04:04,077 --> 00:04:06,163 కాస మాంటెక 63 00:04:28,602 --> 00:04:30,562 బానే ఉన్నారా? చూస్తుంటే టెన్షన్ పడుతున్నట్టు ఉన్నారు. 64 00:04:31,396 --> 00:04:34,191 - మీకు ఇంగ్లీషు మెన్యు కావాలా? - లేదు. అవసరం లేదు. 65 00:04:34,191 --> 00:04:36,151 మీరు స్క్విడ్ ని రికమండ్ చేస్తారా? 66 00:04:37,277 --> 00:04:38,779 - మీకు స్క్విడ్ ఇష్టమా? - అవును. 67 00:04:38,779 --> 00:04:39,780 అయితే వద్దు. 68 00:04:40,656 --> 00:04:41,657 సరే. 69 00:04:44,826 --> 00:04:46,578 ఇది మనం ఏదైనా ఒక డ్రింక్ అడిగితే, దానితో పాటు 70 00:04:46,578 --> 00:04:48,455 ఉచితంగా... ఆహారం తెచ్చే ప్రదేశం లాంటిదా? 71 00:04:48,455 --> 00:04:49,665 - అవును. - అవునా? 72 00:04:50,832 --> 00:04:51,917 మీ పేరు ఏంటి? మీ పేరున ట్యాబ్ మొదలెడతా. 73 00:04:54,169 --> 00:04:56,880 చెరిల్. అది ఛెజ్జ. 74 00:04:57,464 --> 00:04:58,924 - ఓహ్, సరే. - అవును. 75 00:04:59,883 --> 00:05:00,884 మీ పేరు ఏంటి? 76 00:05:01,468 --> 00:05:02,386 నా పేరు క్యాట్. 77 00:05:11,979 --> 00:05:15,691 సరే. ఈ ఎమర్జెన్సీ కోర్సువర్క్ కమిటీని పిలవడానికి కారణం 78 00:05:15,691 --> 00:05:20,779 ప్రిన్సెస్ సోమవారానికి మూడు కోర్సువర్క్ పీస్ లు స్కూల్ లో ఇవ్వాలి, 79 00:05:20,779 --> 00:05:23,115 కానీ తను ఇంకా పని మొదలెట్టలేదు. 80 00:05:23,115 --> 00:05:25,701 విషయం ఏంటంటే, తను పాస్ అయితే చాలు 81 00:05:25,701 --> 00:05:28,871 ఎందుకంటే ఎగ్జామ్స్ లో బాగా రాసి ప్రిన్సెస్ తన మొత్తం మార్కులను పెంచుతుంది, 82 00:05:28,871 --> 00:05:31,498 అది చేయడం కోసం ఈ వారాంతం అంతా ఇంట్లో ఉండి చదువుతుంది. 83 00:05:31,498 --> 00:05:35,544 సరే, ఈ పనికి టైలర్ మనకు సాయం చేస్తాడు. వాడు క్యూ కార్డులతో రెడీగా ఉన్నాడు. 84 00:05:36,128 --> 00:05:37,254 ఇక వెళ్ళు, బాబు. 85 00:05:37,254 --> 00:05:40,299 సరే. నాన్నా, నీకు కొంచెం చరిత్ర తెలుసు అని నాకు తెలుసు. 86 00:05:40,299 --> 00:05:43,177 కాబట్టి, నాకు నువ్వు రెండవ ప్రపంచ యుద్ధంలో 87 00:05:43,177 --> 00:05:47,014 అమెరికా ఎంట్రీ మీద 5,000 పదాల ఆర్టికల్ రాసి ఇవ్వాలి. 88 00:05:47,014 --> 00:05:50,100 సరే, నేను అది చేయగలను. నేను జర్మన్ల మీద గతంలో చాలా రాసాను. 89 00:05:50,100 --> 00:05:53,270 - వ్యాసాలు రాసావా? - వ్యాసాలు, లెటర్లు, పామ్ప్లెట్లు. 90 00:05:53,270 --> 00:05:56,815 సరే. అలాగే. నువ్వు పూర్తి చేసాకా అది బాగుందో లేదో నేను ముందు చదివి చెప్తాను. 91 00:05:56,815 --> 00:05:58,442 జాన్, ఆర్ట్. 92 00:05:58,442 --> 00:06:00,110 నీకు వాటర్ కలర్స్ ఇష్టం అని నాకు తెలుసు, 93 00:06:00,110 --> 00:06:02,446 కానీ ఈసారికి అక్రిలిక్స్ తో పెయింట్ వేయగలవా? 94 00:06:02,446 --> 00:06:05,866 నేను ఆర్ట్ లో ఇప్పటివరకు ఎన్నో సార్లు కొత్త విషయాలను ట్రై చేశా. 95 00:06:05,866 --> 00:06:06,825 అమ్మో. 96 00:06:06,825 --> 00:06:09,036 గత నెల, నేను కొంతమంది టీనేజర్లు "అప్స్లీ హౌస్" కి 97 00:06:09,036 --> 00:06:11,830 అడ్డుగా నిలబడ్డారని పక్కకి తప్పుకోమన్నాను. 98 00:06:12,331 --> 00:06:13,916 ఈయనకు చాలా ట్యాలెంట్ ఉంది. 99 00:06:13,916 --> 00:06:15,834 సరే, అయితే అదే ఉత్సాహంతో ఇది కూడా చేసేయండి, సరేనా? 100 00:06:15,834 --> 00:06:19,213 ఇకపోతే, వీళ్ళు ఇచ్చిన థీమ్ ప్రకృతిని ఎదుర్కోవడం: 101 00:06:19,213 --> 00:06:22,424 ఫ్లోరా, ఫౌన మరియు సహజ ప్రకృతి. ఇక నువ్వు నీ పని మొదలెట్టు, జాన్. 102 00:06:23,175 --> 00:06:24,718 నేను వెళ్లి క్యారవాన్ నుండి నా పెయింటింగ్ బోర్డు తెస్తా. 103 00:06:24,718 --> 00:06:26,845 మంచిది. సరే. జిల్, తల్లి, నువ్వు ఇంగ్లీషుతో సాయం చేయాలి. 104 00:06:26,845 --> 00:06:31,350 మాకు ఇక్కడ ఉన్న ఏదొక పుస్తకాల మీద వ్యాసం కావాలి, ప్లీజ్. 105 00:06:31,350 --> 00:06:32,935 నువ్వు వీటిలో దేనినైనా చదివావా? 106 00:06:34,269 --> 00:06:36,104 క్రిస్మస్ కి ఈ సినిమా టీవీలో వచ్చింది. 107 00:06:36,104 --> 00:06:38,774 సరే, పరిష్కారం దొరికింది. 108 00:06:38,774 --> 00:06:41,568 "ఏ రూమ్ విత్ ఏ వ్యూ" పుస్తకం ఆధారంగా లింగాధారిత నియమాలపై మీ ఉద్దేశం రాయాలి. 109 00:06:41,568 --> 00:06:43,487 భలే ఆసక్తిగా ఉంది. ఎలా ఉంటుందో చూడాలని ఉంది. 110 00:06:43,987 --> 00:06:46,156 నీకు చూసిన సినిమా అంతా గుర్తుంది కదా, జిల్? 111 00:06:46,156 --> 00:06:49,451 ఎందుకంటే సాధారణంగా క్రిస్మస్ రోజున మధ్యాహ్నం మూడింటికే నువ్వు కాస్త... 112 00:06:50,118 --> 00:06:52,371 - ఏంటి? - అలసిపోతావు. 113 00:06:52,371 --> 00:06:55,249 లేదు, నాకు గుర్తుంది. నాకు అందులోని మ్యూజిక్ నచ్చింది. 114 00:06:55,249 --> 00:06:56,708 అలా ఉండాలి. 115 00:06:56,708 --> 00:06:59,002 సరే. మంచిది, ఈ రోజుల్లో వాళ్ళను అలా పిలవకూడదు. 116 00:07:01,213 --> 00:07:02,214 సరే. 117 00:07:10,764 --> 00:07:13,475 నీకు ఇప్పటికే చాలా హామ్ క్రొకెటాలు ఇచ్చాము అని కిచెన్ వారు అంటున్నారు, 118 00:07:13,475 --> 00:07:15,018 కాబట్టి ఇదే నీ ఆఖరి ప్లేట్. 119 00:07:15,769 --> 00:07:18,313 ఇక నీకు ఇవ్వలేము. క్షమించాలి. 120 00:07:18,897 --> 00:07:19,898 అదేం పర్లేదు. 121 00:07:21,024 --> 00:07:22,025 నువ్వు బ్యాచిలర్స్ పార్టీతో వచ్చావా? 122 00:07:23,026 --> 00:07:25,070 - అవును. - మిగతా వారు ఎక్కడ? 123 00:07:26,071 --> 00:07:27,364 మేము గొడవ పడ్డాం. 124 00:07:27,364 --> 00:07:30,742 అవును. నేను స్నోర్క్లింగ్ కి వెళ్లాలనుకున్నా కానీ వాళ్లకు ఇష్టం లేదు, 125 00:07:30,742 --> 00:07:36,456 ఆ తర్వాత మేము ఎప్పుడూ అన్నీ నేల మీద ఉండే పనులే చేస్తుంటాం అని గొడవపడ్డాం. 126 00:07:38,208 --> 00:07:39,126 నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 127 00:07:42,629 --> 00:07:43,881 ఈస్ట్ లండన్. 128 00:07:43,881 --> 00:07:44,965 నేను కూడా. 129 00:07:44,965 --> 00:07:46,049 ఏంటి? 130 00:07:46,049 --> 00:07:47,134 లేదు. 131 00:07:47,843 --> 00:07:50,304 అవును, నిజం, నాకు అక్కడ చాలా నచ్చుతుంది. 132 00:07:52,222 --> 00:07:55,350 మీకు "ది ట్యాప్ అండ్ బెల్స్" అనబడే బార్ తెలుసా? 133 00:07:55,350 --> 00:07:56,935 ఇక ఆపండి. 134 00:07:56,935 --> 00:07:58,687 అది మా అమ్మ ఫేవరెట్ పబ్. 135 00:07:58,687 --> 00:08:00,105 - ఏంటి? - అవును. 136 00:08:00,105 --> 00:08:01,190 లేదు. 137 00:08:02,774 --> 00:08:03,942 చిన్న ప్రపంచం. 138 00:08:03,942 --> 00:08:05,027 అవును. 139 00:08:07,529 --> 00:08:12,159 నీకు స్నోర్క్లింగ్ చేయడం నీకు ఇష్టమైతే నేను మంచి బీచ్ ని చూపిస్తాను. 140 00:08:12,701 --> 00:08:13,702 అక్కడ అలలు పెద్దగా ఉండవు. 141 00:08:13,702 --> 00:08:15,162 అంటే, బాస్కింగ్ షార్క్ లు ఉంటాయి, 142 00:08:15,162 --> 00:08:18,332 కానీ వాటి ముక్కు మీద చేయి పెడితే అవి పక్కకి వెళ్లిపోతాయి. 143 00:08:20,083 --> 00:08:22,127 సరే. మంచిది. 144 00:08:28,258 --> 00:08:30,636 - హాయ్. - నేను ఆమెను కలిసాను. 145 00:08:30,636 --> 00:08:33,179 ఏంటి? ఆమె ఏమంది? 146 00:08:33,179 --> 00:08:34,890 ఆమె పిల్లల గురించి అడిగిందా? 147 00:08:34,890 --> 00:08:39,144 లేదు, అదేం అడగలేదు, ఎందుకంటే నేను ఎవరినో ఆమెకు చెప్పలేదు. 148 00:08:39,144 --> 00:08:42,063 అంటే, నేను ఎవరినో ఆమెకు చెప్పాను, కానీ నేను ఎవరినని చెప్పానో అది నిజం కాదని చెప్పలేదు. 149 00:08:42,063 --> 00:08:43,398 సరే, మరి నువ్వు ఎవరిని అని చెప్పావు? 150 00:08:43,398 --> 00:08:44,650 ఛెజ్జ. 151 00:08:44,650 --> 00:08:47,152 నువ్వు అక్కడికి సమాధానాలు తెలుసుకోవడానికి వెళ్ళావు. 152 00:08:47,152 --> 00:08:49,655 అవును, తెలుసు, కానీ నా గురించి చెప్పడానికి ముందు 153 00:08:49,655 --> 00:08:51,281 ఆమె ఎలాంటి మనిషో నేను తెలుసుకోవాలి అనుకున్నా. 154 00:08:52,574 --> 00:08:53,992 మేము స్నోర్క్లింగ్ కి వెళ్తున్నాం. 155 00:08:53,992 --> 00:08:56,161 నీకు అబద్ధాలు చెప్పడం అస్సలు రాదు. 156 00:08:56,161 --> 00:08:57,621 కాదు, అదేం కాదు. 157 00:08:58,205 --> 00:08:59,998 అవునా? కెర్ప్లుంకెన్ లో సాండ్ విచ్ లు ఎలా ఉన్నాయి? 158 00:08:59,998 --> 00:09:01,500 ఓహ్, ఊరుకో. 159 00:09:01,500 --> 00:09:03,585 ముందు తప్పు చేస్తావు, తర్వాత బయటపడటానికి అబద్ధం చెప్తావు. 160 00:09:03,585 --> 00:09:05,337 ఆ తర్వాత నీకే గుర్తులేనన్ని అబద్ధాలు చెప్పి మునిగిపోతావు. 161 00:09:05,337 --> 00:09:08,715 - కంగారు పడకు. నేను హ్యాండిల్ చేయగలను. - ఛెజ్జ! 162 00:09:08,715 --> 00:09:09,842 నిన్నే పిలుస్తోంది. 163 00:09:09,842 --> 00:09:11,009 - ఛెజ్జ! - అవును. 164 00:09:11,510 --> 00:09:13,303 హాయ్. హలో. 165 00:09:13,804 --> 00:09:14,888 నువ్వు నీ సన్ గ్లాసెస్ ని మర్చిపోయావు. 166 00:09:16,306 --> 00:09:18,016 చాలా థాంక్స్. 167 00:09:19,643 --> 00:09:21,353 క్షమించు, నీ మాట వినిపించలేదు. నేను... 168 00:09:22,437 --> 00:09:24,731 నా కుడి చెవి అంత బాగా వినిపించదు. 169 00:09:24,731 --> 00:09:27,276 - వద్దు, అలా చెప్పకు, ఇప్పుడు... - సరే, నిన్ను తర్వాత కలుస్తా. 170 00:09:31,446 --> 00:09:32,990 కంగారు పడకు. కవర్ చేశా. 171 00:09:32,990 --> 00:09:35,742 నువ్వు ఆమెను ఒక్కసారి కలిశావు, ఇంతలోనే చెవి సరిగా వినబడని ఛెజ్జ అనబడే స్నోర్క్లర్ వి అయ్యావు. 172 00:09:35,742 --> 00:09:37,619 ఏం పర్లేదు. నేను ఇప్పుడు పనిమీద దృష్టి పెడుతున్నా. 173 00:09:38,370 --> 00:09:40,372 అవునా? నువ్వు ఇప్పుడు ఫోన్ ఏ చెవి మీద పెట్టావు? 174 00:09:41,373 --> 00:09:42,624 - ఓహ్, అవును. - కుడి చెవి. 175 00:09:43,250 --> 00:09:44,918 సరే. ఇక నుండి ఖచ్చితంగా దృష్టి పెడుతున్నా. 176 00:09:46,044 --> 00:09:47,379 అయ్యొ. నేను వెళ్ళాలి. 177 00:09:48,005 --> 00:09:50,674 - నిక్కి ఫోన్ చేసిందా? - కాదు. అది ఛెజ్జ. 178 00:09:50,674 --> 00:09:51,675 ఛెజ్జ అంటే ఎవరు? 179 00:09:51,675 --> 00:09:54,303 ఆమె నాకు తెలిసిన చెవిటి స్నోర్క్లర్. 180 00:09:59,224 --> 00:10:00,559 టైలర్ సిద్ధమా? 181 00:10:01,310 --> 00:10:04,313 - అయిందా? - అవును. మిడ్వే వరకు వచ్చా. 182 00:10:04,313 --> 00:10:05,397 వ్యాసంలోనా? 183 00:10:06,106 --> 00:10:08,150 యుద్ధంలో. ఇది మిడ్వే యుద్ధం. 184 00:10:08,984 --> 00:10:11,195 అంతా సూటిగా రాస్తున్నాను. ఒక గంటలో పూర్తి అవుతుంది. 185 00:10:11,195 --> 00:10:12,905 సరే. మంచిది, చేసేయ్. 186 00:10:13,405 --> 00:10:14,781 నేను ఒకరిని డేటింగ్ చేస్తున్నా. 187 00:10:15,991 --> 00:10:16,825 ఏంటి? 188 00:10:17,618 --> 00:10:23,207 మేము ఆర్ఎస్పీసిఏ చారిటి షాప్ లో కలిసాం. ఆమె నన్ను తన వ్యాక్యూమ్ క్లీనర్ బాగుచేయమని అడిగింది. 189 00:10:24,291 --> 00:10:25,834 వావ్. మంచిది. 190 00:10:25,834 --> 00:10:27,878 కాకపోతే ఆమె వ్యాక్యూమ్ మెషిన్ ని మాత్రం బాగు చేయలేకపోతున్నాను. 191 00:10:28,962 --> 00:10:32,591 ప్రతీ వారం, అది పని చేయడం ఆగిపోతుంది, దాంతో నేను మళ్ళీ వెళ్లాల్సి వస్తోంది. 192 00:10:32,591 --> 00:10:34,426 చూడ్డానికి నేను ఆ ఇంట్లోనే ఉంటున్నట్టు ఉంది. 193 00:10:34,426 --> 00:10:39,890 ఒకసారి, ఎవరో దాని మీద నిలబడినట్టు దానికి ఉండే రొటేటింగ్ బ్రష్ విరిగిపోయింది. 194 00:10:40,766 --> 00:10:41,600 సరే. 195 00:10:41,600 --> 00:10:44,478 మేము దాని పార్టులు కొనడానికి క్రోయ్డాన్ కి వెళ్లాల్సి వచ్చింది. 196 00:10:45,145 --> 00:10:46,647 ఆవిడ కూడా వస్తాను అందా? 197 00:10:46,647 --> 00:10:48,482 అవును, సాండ్విచ్లు కూడా తెచ్చింది. 198 00:10:50,400 --> 00:10:52,778 సరే అయితే. ఇక నీ పని చేసుకో. 199 00:10:56,782 --> 00:10:58,617 అంతా బానే ఉందా, జాన్? పెయింటింగ్ ఎంత వరకు వచ్చింది? 200 00:10:58,617 --> 00:11:01,828 అంటే, నేను "ప్రకృతిని ఎదుర్కొనుట" అనే పదాన్ని విన్నాను, 201 00:11:01,828 --> 00:11:04,289 వినగానే నా మనసుకు డైసీ పువ్వు తట్టింది. 202 00:11:04,289 --> 00:11:06,208 - అందరికీ అలాగే అనిపించింది ఏమో. - సరే మరి. 203 00:11:06,208 --> 00:11:09,920 నేను ట్రిప్టిక్ శైలిలో పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా. ఇదుగో. 204 00:11:09,920 --> 00:11:11,421 సరే. దీనికి ఎక్కువ టైమ్ పడుతుందా? 205 00:11:11,421 --> 00:11:13,715 - లేదు. క్షణంలో అయిపోతుంది. - కానివ్వు. 206 00:11:15,509 --> 00:11:17,511 పని జరుగుతోందా, జిల్, తల్లి? ఎంత వరకు వచ్చింది? 207 00:11:17,511 --> 00:11:19,179 అవును. అంతా బానే నడుస్తోంది. 208 00:11:19,179 --> 00:11:23,183 నాకున్న ఒకే ఒక్క ఆందోళన ఇందులోని అంతర్దృష్టి మరీ ఎక్కువగా ఉండి 209 00:11:23,183 --> 00:11:25,310 ఒక 16 ఏండ్ల పిల్ల రచనలా ఉండకపోవచ్చు. 210 00:11:25,310 --> 00:11:26,562 అయితే ఒక పని చేద్దాం: 211 00:11:26,562 --> 00:11:28,397 నీ పని పూర్తి అయ్యాకా, అందరం చదువుదాం. 212 00:11:28,397 --> 00:11:30,524 కాస్త సింపుల్ చేద్దాం. ఏమంటావు? 213 00:11:30,524 --> 00:11:31,817 - సరే. - మంచిది. 214 00:11:33,527 --> 00:11:34,695 ఇక్కడ అంతా బానే జరుగుతోందా? 215 00:11:34,695 --> 00:11:37,281 మేము రివిజన్ కార్డులు చేసి, టాపిక్ కి తగ్గట్టుగా రంగులు వేస్తున్నాం. 216 00:11:37,281 --> 00:11:38,699 సరే, మీకు ఏమైనా అవసరమైతే... 217 00:11:38,699 --> 00:11:40,367 నాన్నా, మేము బిజీగా ఉన్నాం. 218 00:11:42,035 --> 00:11:43,036 సరే. 219 00:12:02,681 --> 00:12:04,516 హలో. బాగానే ఉన్నావా? 220 00:12:05,058 --> 00:12:07,019 - ఎక్కు. - సరే. 221 00:12:12,357 --> 00:12:13,442 నీ దగ్గర హెల్మెట్ ఉందా? 222 00:12:13,442 --> 00:12:15,986 లేదు. ఒక ప్రమాదంలో విరిగిపోయింది. 223 00:12:15,986 --> 00:12:17,196 సరే. 224 00:12:21,408 --> 00:12:23,035 - బానే ఉన్నావా? - అవును. 225 00:12:23,660 --> 00:12:27,831 దీన్ని పట్టుకోవడం వల్ల కొంచెం కష్టంగా... పర్లేదు. 226 00:12:53,941 --> 00:12:56,068 ఇది... చాలా ప్రశాంతం... 227 00:12:59,112 --> 00:13:01,865 ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మరొక ప్రపంచంలా ఉంది. 228 00:13:02,866 --> 00:13:04,451 నాకు... ఇది చాలా నచ్చింది. 229 00:13:04,451 --> 00:13:05,953 ఎంత సేపు గడిచినా ఆసక్తి పోవడం లేదు. 230 00:13:07,496 --> 00:13:09,039 కానీ ఇక ఆడింది చాలు. 231 00:13:17,005 --> 00:13:18,549 నువ్వు ఇక్కడ ఎంత కాలంగా ఉంటున్నావు? 232 00:13:19,675 --> 00:13:20,676 మూడు నెలలు. 233 00:13:21,885 --> 00:13:22,886 అంతకు ముందు ఎక్కడ ఉన్నావు? 234 00:13:22,886 --> 00:13:24,012 చాలా చోట్ల. 235 00:13:25,889 --> 00:13:27,599 టునీసియా, గ్రీస్. 236 00:13:29,184 --> 00:13:30,185 మొరాకో కూడా, అనుకుంట. 237 00:13:32,187 --> 00:13:33,730 అయితే మరి, నీ జీవిత ప్లాన్ ఏంటి? 238 00:13:35,232 --> 00:13:37,693 ఇప్పుడు నాకు అవసరం లేని ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు ఉంది. 239 00:13:38,235 --> 00:13:39,403 క్షమించు. 240 00:13:39,903 --> 00:13:43,824 క్షమించు, స్నోర్క్లింగ్ చేస్తే ఇంతే. నాకున్న... ఆసక్తి పెరిగిపోతుంది. 241 00:13:46,618 --> 00:13:48,745 కాస్త వెనక్కి వాలి ఊపిరి పీల్చుకో. 242 00:13:48,745 --> 00:13:50,831 ప్రతీదాన్ని ప్రశ్నించడం ఆపు. 243 00:13:54,501 --> 00:13:57,504 అవును, ఇది బానే ఉంది. 244 00:13:57,504 --> 00:14:00,048 నాకు బోర్ కొడుతోంది. వెళ్లి ఏమైనా తాగుదాం. 245 00:14:08,098 --> 00:14:10,767 ఇక్కడ ఏమైంది? నీ డైసీ పువ్వులకు ఏమైంది? 246 00:14:10,767 --> 00:14:13,729 ఇక్కడ డైసీలు ఏమీ లేవు, జేసన్. దుఃఖం మాత్రమే ఉంది. 247 00:14:13,729 --> 00:14:16,481 - కానీ ఆ బొమ్మలు బాగున్నాయి కదా. - అనుకోకుండా జరిగిపోయింది, జేసన్. 248 00:14:16,481 --> 00:14:18,442 - హఠాత్తున జరిగిపోయింది. - ఏంటి? 249 00:14:18,442 --> 00:14:22,404 వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ శ్రమపడాల్సి వచ్చింది. నాకు ఆసక్తి పోయింది. 250 00:14:22,404 --> 00:14:24,865 కానీ నువ్వు పని మొదలెట్టి 45 నిమిషాలే అవుతుంది. 251 00:14:25,365 --> 00:14:26,575 నువ్వు తాగుతున్నావా, జాన్? 252 00:14:26,575 --> 00:14:28,243 ఇది హెమింగ్వేస్ లెమోనేడ్. 253 00:14:29,244 --> 00:14:32,414 సరే, చూడు, మాకు నువ్వు ఏది పెయింట్ వేసినా చాలు. ఏదైనా చాలు. 254 00:14:32,414 --> 00:14:33,707 నా వల్ల కాదు. 255 00:14:34,374 --> 00:14:36,960 ప్రతీ పెయింటర్ కి అవసరమైంది నా దగ్గర ఇక లేదు. 256 00:14:37,628 --> 00:14:38,587 ఏంటి, ఆత్మవిశ్వాసమా? 257 00:14:39,379 --> 00:14:40,214 పెయింట్. 258 00:14:40,923 --> 00:14:43,884 నేను టబ్ ని తన్నేశాను. కాస్త చూసుకుని అడుగులు వెయ్. 259 00:14:44,551 --> 00:14:45,802 ఓహ్, జాన్. 260 00:14:46,845 --> 00:14:49,389 లేదు, ఇది బాలేదు, టైలర్. వాటిని తగిలించి పెట్టు. 261 00:14:51,642 --> 00:14:53,769 ఇక్కడ ఏం జరుగుతోంది? 262 00:14:53,769 --> 00:14:57,105 సరే. మేము వీటికి ముందు కీలక వాస్తవాలను పెట్టి, వెనుక వైపు సారాంశాన్ని అంటించాం, 263 00:14:57,105 --> 00:14:59,691 కానీ ఇంతలో వాటిని వేర్వేరు కార్డుల మీద పెడితే బాగుంటుంది అనిపించింది. 264 00:14:59,691 --> 00:15:01,985 - అందుకని మేము మళ్ళీ చేస్తున్నాం. - నువ్వు ఏమైనా చదివావా? 265 00:15:01,985 --> 00:15:04,655 లేదు, ఇంకా రివిజన్ కార్డులు పూర్తి చేయలేదు. 266 00:15:06,865 --> 00:15:08,367 ఇది పూర్తి చేసాక, అది చిటికెలో ముగిస్తా. 267 00:15:08,367 --> 00:15:12,621 మేము కీలక వాస్తవాలను చూసి ఆ తర్వాత దానికి సంబంధించిన... 268 00:15:17,209 --> 00:15:19,711 నిజానికి, వాటిని ఒకే కార్డు మీద పెడితేనే బావుంటుంది ఏమో. 269 00:15:22,089 --> 00:15:23,340 ఓరి, దేవుడా. 270 00:15:25,175 --> 00:15:26,176 అవును. 271 00:15:35,853 --> 00:15:37,771 ఇదే అది. నేను ఉంటున్న ఇల్లు. 272 00:15:39,022 --> 00:15:42,693 వావ్. భలే వ్యూ. 273 00:15:43,735 --> 00:15:45,487 క్యాట్, రెస్టారెంట్ లో నేను నీకు టిప్ ఇచ్చాను కదా? 274 00:15:45,487 --> 00:15:47,364 అది వెనక్కి తీసుకోవాలనుకుంటున్నా. 275 00:15:57,249 --> 00:15:58,333 ఇది భలే ఉంది. 276 00:15:58,333 --> 00:15:59,418 ఇది అద్దెకు తీసుకున్న ఇల్లు. 277 00:15:59,418 --> 00:16:01,420 సరే. అంటే, నాది కూడా అద్దె ఇల్లే, కానీ ఇలా ఉండదు. 278 00:16:07,885 --> 00:16:08,886 ఏమంటావు? 279 00:16:10,512 --> 00:16:13,015 నీకు డ్రింక్ ఏమైనా కావాలా? 280 00:16:13,015 --> 00:16:15,559 - అవును, కావాలి. - చేద్దాం పదా. 281 00:16:28,739 --> 00:16:29,573 థాంక్స్. 282 00:16:30,157 --> 00:16:32,576 నాకు నీ "వాస్" లాంటిది నచ్చింది. 283 00:16:33,410 --> 00:16:34,411 అయితే తీసుకో. 284 00:16:35,329 --> 00:16:39,416 - వద్దు, పర్లేదు. - నా ఫోన్ ఎక్కడ? 285 00:16:39,917 --> 00:16:41,919 దాన్ని బీచ్ దగ్గర నా బ్యాగ్ లో పెట్టావు. 286 00:16:42,419 --> 00:16:43,921 అవును. 287 00:16:58,560 --> 00:17:00,938 ఈ చోటును చూస్తుంటే డ్రగ్స్ అమ్మేవారు సినిమాలో చచ్చే ప్రదేశంలా ఉంది. 288 00:17:00,938 --> 00:17:03,190 అది నేను మంచి విషయంగానే అంటున్నా. 289 00:17:05,358 --> 00:17:07,069 నీ బ్యాగ్ లో నా ఫోటో ఎందుకు ఉంది? 290 00:17:16,411 --> 00:17:17,496 పని ఎలా నడుస్తోంది? 291 00:17:17,496 --> 00:17:19,957 - 1,400 పైచిలుక. - పదాలా? 292 00:17:19,957 --> 00:17:21,083 పోయిన ప్రాణాలు. 293 00:17:21,834 --> 00:17:23,126 డియెప్ దండయాత్ర. 294 00:17:23,126 --> 00:17:25,462 కథ మలుపు తిరిగిన చోటు. విశ్వాసం సన్నగిల్లిన సందర్భం. 295 00:17:25,462 --> 00:17:27,464 నేను చచ్చిపోయిన వారి గౌరవార్థం ఇది రాస్తున్నా. 296 00:17:27,464 --> 00:17:28,841 కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు కదా? 297 00:17:28,841 --> 00:17:30,217 లేదు, నేను కొనసాగాలి. 298 00:17:31,051 --> 00:17:32,177 ముగింపుకు దగ్గర కావాలి. 299 00:17:33,428 --> 00:17:35,097 ఇంతకు ముందు మనకు సాయం అవసరమైంది. 300 00:17:35,097 --> 00:17:36,640 సరుకులు ఎక్కడ? 301 00:17:36,640 --> 00:17:38,684 మాకు గెలిచే అవకాశమే లేదు. 302 00:17:51,405 --> 00:17:54,032 హాయ్. వచ్చినందుకు థాంక్స్. క్షమించు, నిన్ను ముందే పిలిచి ఉండాల్సింది. 303 00:17:54,032 --> 00:17:55,951 సరే. పోనిలే, నేను అవసరమైనవి తెచ్చాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 304 00:17:58,036 --> 00:18:01,665 సరే. నేను ఇది రెండు సార్లు చదివాను, విక్, కానీ కథ ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. 305 00:18:01,665 --> 00:18:02,875 నేను అందుకు అంగీకరించను. 306 00:18:02,875 --> 00:18:06,253 అంటే, ఇక్కడ ఇంగ్లాండ్ 1966 ప్రపంచ కప్ విజయం గురించి ఉంది, 307 00:18:06,795 --> 00:18:09,131 అలాగే ఆడవారి ఫుట్ బాల్ మీద అవసరం లేని వ్యాఖ్యలు, 308 00:18:09,131 --> 00:18:12,926 అసందర్భంగా ఒక పద్యం, అలాగే ఏడు సార్లు సాంస్కృతిక దూషణ కూడా ఉంది, 309 00:18:12,926 --> 00:18:15,470 మీరు ఎక్కడ చూసి రాసారో అక్కడ ఒక్కసారి కూడా దూషించలేదు. 310 00:18:15,470 --> 00:18:19,308 సరే. నేను మీతో కలిసి పనిచేస్తాను, మనం కలిసి పూర్తి చేద్దాం. 311 00:18:20,559 --> 00:18:22,895 సరే, ఇక మీ సంగతి ఏంటి? 312 00:18:22,895 --> 00:18:27,024 స్ఫూర్తి నన్ను వదిలిపోయింది. నాకు ఏమీ కనిపించడం లేదు. 313 00:18:27,774 --> 00:18:31,111 సరే, అయితే ఇది ఊహించుకోండి. మీ మనవరాలు, జిసిఎస్ఈ లేకుండా పోతుంది, 314 00:18:31,111 --> 00:18:34,031 కారణంగా ట్రఫల్గార్ స్క్వేర్ లో కప్పులో కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లు అమ్ముకోవాల్సి రావచ్చు. 315 00:18:34,031 --> 00:18:36,491 సరేనా, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క పని చేయాలి, 316 00:18:36,491 --> 00:18:40,120 అది ఈ పేపర్ తీసుకుని, పెయింట్ బ్రష్ తో పెయింటింగ్ వేయడమే. 317 00:18:40,120 --> 00:18:42,414 ఏదోకటి పెయింట్ వేయండి. త్వరగా! 318 00:18:44,958 --> 00:18:48,504 - సరే. ఇది ఏంటి? - అంటే ఏంటి నీ ఉద్దేశం? 319 00:18:48,504 --> 00:18:49,838 నువ్వు "ఏ రూమ్ విత్ ఏ వ్యూ" 320 00:18:49,838 --> 00:18:51,840 - గురించి రాస్తుండాలి. - అదే చేశాను. 321 00:18:51,840 --> 00:18:54,760 అయితే మరి దొంగిలించబడిన సోవియెట్ మైక్రోచిప్ గురించి ఎందుకు ఉంది? 322 00:18:54,760 --> 00:18:57,971 అలాగే "ఏ రూమ్ విత్ ఏ వ్యూ"లో ఎవరూ ఇంకొకరిని ఈఫిల్ టవర్ మీదకు తరమలేదు. 323 00:18:57,971 --> 00:19:01,308 తరిమారు. నాకు బాగా నచ్చింది ఆ సీనే. 324 00:19:01,308 --> 00:19:03,393 "ఏ రూమ్ విత్ ఏ వ్యూ" సినిమాని ఫ్లోరెన్స్ లో తీశారు. 325 00:19:03,393 --> 00:19:04,478 నువ్వు... 326 00:19:05,938 --> 00:19:06,939 ఆగు. 327 00:19:08,065 --> 00:19:11,151 ఓహ్, దేవుడా. ఈవిడ "ఏ వ్యూ టు ఏ కిల్" రాసింది. 328 00:19:11,777 --> 00:19:14,446 - అవునా? - నమ్మలేకపోతున్నాను. 329 00:19:14,446 --> 00:19:16,281 కాదు, నేను సరిగ్గానే రాసా అనుకుంటున్నా. 330 00:19:16,281 --> 00:19:18,659 ఏ రూమ్ విత్ ఏ వ్యూలో రోజర్ మూర్ నటించాడు. 331 00:19:18,659 --> 00:19:20,494 - అది "ఏ వ్యూ టు ఏ కిల్". - అవును. 332 00:19:22,871 --> 00:19:26,500 సరే. ఇలా చూడు. నేను నీకోసం ఆ సినిమా డౌన్ లోడ్ చేస్తా. 333 00:19:26,500 --> 00:19:29,837 నువ్వు ఇక్కడ కూర్చో, సినిమా మొత్తం చూసే వరకు 334 00:19:29,837 --> 00:19:31,630 ఏమీ టైపింగ్ చేయడం మొదలెట్టకు, సరేనా? 335 00:19:31,630 --> 00:19:33,423 - సరే. - సరే. 336 00:19:34,466 --> 00:19:35,759 - ఇంట్లో వైన్ ఉందా? - ఉంది. 337 00:19:41,807 --> 00:19:43,058 ఏమైనా మాట్లాడతావా? 338 00:19:43,934 --> 00:19:45,143 నన్ను ఏమని చెప్పమంటావు? 339 00:19:45,894 --> 00:19:47,062 నాకు తెలీదు. 340 00:19:48,105 --> 00:19:49,106 ఏదోకటి. 341 00:20:04,705 --> 00:20:07,332 నీ కూతురికి సమాధానాలు కావాలి. 342 00:20:09,960 --> 00:20:11,545 తను కొన్ని విషయాలను... 343 00:20:11,545 --> 00:20:14,339 వాళ్ళిద్దరికీ నీ నుండి కొన్ని విషయాలు తెలియాలి... 344 00:20:15,465 --> 00:20:16,842 నేను ఏమీ చెప్పలేనివి. 345 00:20:17,593 --> 00:20:19,386 నా నుండి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో నాకు తెలీదు. 346 00:20:19,386 --> 00:20:21,263 నీకు బాధగా ఉందని ఒక్క మాట చెప్పు. 347 00:20:21,763 --> 00:20:22,848 కానీ, నాకు బాధగా లేదు. 348 00:20:26,185 --> 00:20:27,811 నువ్వు నాకు అబద్ధం చెప్పి ఉండకూడదు. 349 00:20:29,563 --> 00:20:30,564 నాకు తెలుసు. 350 00:20:32,524 --> 00:20:33,692 నాకు తెలుసు. నన్ను క్షమించు. 351 00:20:49,791 --> 00:20:53,712 నిజానికి, లేదు. ఒకటి చెప్పనా? నేను... లేదు. నన్ను క్షమించాల్సిన అవసరం లేదు. 352 00:20:55,172 --> 00:20:56,882 నిజం చెప్పాలంటే, నీ థాంక్స్ కి సంతోషం. 353 00:20:58,258 --> 00:21:01,345 నిన్ను నువ్వు కనుగొనడానికి ఎక్కడికో పోయాక 354 00:21:01,345 --> 00:21:03,889 నీ పిల్లల్ని చూసుకుంటున్నందుకు. 355 00:21:03,889 --> 00:21:05,641 నువ్వేమి ఒక రెబెల్ వి కాదు. 356 00:21:06,141 --> 00:21:09,061 పిల్లల్ని వదిలేయాలన్న ఆలోచన వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వేం కాదు. 357 00:21:09,895 --> 00:21:13,690 కానీ జీవితంలో కష్టం ఎదురైన ప్రతీసారి నువ్వు ఇలా పారిపోకూడదు. 358 00:21:17,861 --> 00:21:20,239 పైగా వాళ్ళు బానే ఉన్నారులే. 359 00:21:21,532 --> 00:21:22,950 అడిగినందుకు థాంక్స్. 360 00:21:24,618 --> 00:21:25,744 బాగానే ఉంటారని నాకు తెలుసు. 361 00:21:27,287 --> 00:21:30,999 వాళ్ళు బాగుండాలనే నేను వదిలేసాను. 362 00:21:34,127 --> 00:21:35,295 అలాగే నేను కూడా బాగుండాలని... 363 00:21:37,506 --> 00:21:39,800 ఎందుకంటే ఒకానొక సమయంలో మేమెవ్వరం బాగోని పరిస్థితులు ఉండేవి. 364 00:21:45,973 --> 00:21:48,600 మా జీవితాలు ఎలా ఉండేవో నీకు తెలీదు. 365 00:21:49,685 --> 00:21:50,686 నేనేం... 366 00:21:53,689 --> 00:21:54,982 నా వల్ల... 367 00:22:08,871 --> 00:22:11,623 నేను రెస్టారెంట్ లో నీ దగ్గరకు రావడం వెనుక ఒక కారణం ఉందని నాకు తెలుసు. 368 00:22:12,749 --> 00:22:14,418 అవును, నువ్వు వెయిట్రెస్ వి కాబట్టి. 369 00:22:14,418 --> 00:22:16,545 అవును, కానీ అంత గొప్ప పనిదాన్ని కాదు. 370 00:22:38,108 --> 00:22:40,152 ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. 371 00:22:41,612 --> 00:22:42,988 ఏం పర్లేదు. నువ్వు సమాధానం ఇవ్వనక్కరలేదు. 372 00:22:44,281 --> 00:22:45,657 రేపు ఏం చేస్తున్నావు? 373 00:22:56,752 --> 00:22:59,379 హోటల్ గాల 374 00:23:17,773 --> 00:23:19,399 ఓహ్, లేదు. 375 00:23:31,078 --> 00:23:34,915 లేచి ఉన్నావా? 376 00:23:37,793 --> 00:23:38,961 అవును. ఇప్పుడే లేచా! కాఫీ కావాలి 377 00:23:41,421 --> 00:23:45,634 నన్ను విల్లా దగ్గరకు రమ్మంటావా? లిస్ట్ లోని ప్రశ్నలకు సమాధానం చెప్తావా? 378 00:23:47,261 --> 00:23:48,178 అవును వచ్చెయ్ 379 00:24:06,405 --> 00:24:07,531 ఏం జరుగుతోంది? 380 00:24:08,532 --> 00:24:09,533 ఓనర్ ఇంట్లో లేరు. 381 00:24:10,492 --> 00:24:12,619 దొంగలు పడినట్టు ఉన్నారు. 382 00:24:14,371 --> 00:24:15,414 నువ్వు ఏమైనా చూశావా? 383 00:24:17,666 --> 00:24:20,544 సారి. నాకు ఈ చెవి అంత బాగా వినిపించదు. 384 00:24:21,712 --> 00:24:22,713 క్షమించు. 385 00:24:38,312 --> 00:24:40,105 లేదు, లేదు, లేదు. 386 00:24:40,105 --> 00:24:42,399 క్రోకెటలు ఏం లేవు, సరేనా? ఇక కుదరదు. సారి. 387 00:24:42,399 --> 00:24:44,318 అన్నీ అయిపోయాయి. ఇంకెప్పటికీ రావు. 388 00:24:44,318 --> 00:24:46,111 కాదు. క్యాట్ ని చూశారా? 389 00:24:46,695 --> 00:24:50,490 ఆమె ఇక్కడ పనిచేస్తుంది. ఆమె చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది, 390 00:24:50,490 --> 00:24:54,536 అలాగే కాస్త కఠినంగా, నెమ్మదిగా ఇంకా టెన్షన్ గా కనిపిస్తుంది. 391 00:24:55,495 --> 00:24:56,997 - బ్రౌన్ రంగు జుట్టు? - క్యాట్? 392 00:24:56,997 --> 00:24:58,248 - సి. - పోయింది. 393 00:24:58,248 --> 00:24:59,917 ఎక్కడికి... ఎక్కడికి పోయింది? 394 00:24:59,917 --> 00:25:02,920 పోయింది. మొత్తానికే. ఆమె రూమ్ ఖాళీగా ఉంది. 395 00:25:03,504 --> 00:25:05,589 క్షమించండి, నేను పనిచేయాలి. క్రోకెటలు చేయకపోతే, ఎవరూ రారు. 396 00:25:05,589 --> 00:25:06,673 క్షమించండి. 397 00:25:07,299 --> 00:25:08,425 క్షమించండి. 398 00:25:32,199 --> 00:25:33,408 సరే. 399 00:25:33,408 --> 00:25:35,369 కాస్త పొడవుగానే ఉంది, కానీ నేను ప్రతీసారి ఫ్రెంచ్ పదం 400 00:25:35,369 --> 00:25:37,496 ముందు ఉన్న "చెత్త" అనే పదాన్ని తీసేశాను, 401 00:25:37,496 --> 00:25:39,122 కారణంగా పదాల సంఖ్య బాగా తగ్గింది. 402 00:25:40,791 --> 00:25:42,167 కాబట్టి దీన్ని వాడొచ్చు. 403 00:25:42,668 --> 00:25:43,710 అవును. 404 00:25:43,710 --> 00:25:45,170 సరే. కానివ్వు, నాన్నా. 405 00:25:45,170 --> 00:25:48,048 సరే, నాకు ప్రకృతిని ఎదుర్కోవడం అని చెప్పారు, 406 00:25:48,048 --> 00:25:51,510 అలాగే నిన్న రాత్రి కెరెన్ నాతో మాట్లాడిన విధానం నన్ను స్పూర్తితో నింపింది. 407 00:26:00,811 --> 00:26:02,062 నేనైతే ఇది కొంటాను. 408 00:26:02,062 --> 00:26:03,772 - నువ్వు ఇది కొంటావా? - అవును. 409 00:26:08,944 --> 00:26:10,237 నిన్ను దృష్టిలో పెట్టి గీసింది కాకపోవచ్చు. 410 00:26:10,237 --> 00:26:12,614 ఏం మాట్లాడుతున్నావు? ఆ సింహం మొహం నాదే అని తెలుస్తోంది. 411 00:26:12,614 --> 00:26:14,616 హేయ్. ఏం జరుగుతోంది? 412 00:26:14,616 --> 00:26:16,451 - తను వెళ్ళిపోయింది. - ఏంటి? 413 00:26:16,451 --> 00:26:18,996 - వెళ్ళిపోయింది అంటే ఏంటి అర్థం? - తను వెళ్ళిపోయింది. 414 00:26:18,996 --> 00:26:20,289 నేను ఎవరినో ఆమెకు చెప్పాను. 415 00:26:20,289 --> 00:26:24,293 తన కోసం ప్రిన్సెస్ వెతుకుతోంది అని చెప్పాను, వెంటనే తను వెళ్ళిపోయింది. 416 00:26:24,293 --> 00:26:25,711 ఆమె ఎక్కడికి పోయింది? 417 00:26:25,711 --> 00:26:28,172 బహుశ ఆమెకు కొంచెం టైమ్ కావాలి ఏమో. 418 00:26:28,172 --> 00:26:29,923 లేదు, ఆమె వస్తువులు అన్నీ పోయాయి. 419 00:26:29,923 --> 00:26:32,092 ఆమె మళ్ళీ పారిపోతోంది. 420 00:26:33,177 --> 00:26:36,638 ఈ విషయం నేను ప్రిన్సెస్ కి చెప్పలేను, జేసన్. నేను ఆమెకు నిజం చెప్పలేను. 421 00:26:38,849 --> 00:26:40,100 - అవును. - లేదు. 422 00:26:40,934 --> 00:26:43,312 లేదు, అలా చేయలేము. ఆగు. 423 00:26:44,980 --> 00:26:47,524 ప్రిన్సెస్, ఒకసారి ఇలా రా, బంగారం. 424 00:26:48,150 --> 00:26:50,360 మీ అమ్మ ఫోన్ లైన్ లో ఉంది. సరేనా? 425 00:26:50,360 --> 00:26:51,820 మనం కొంచెం కూర్చుందామా? 426 00:26:52,696 --> 00:26:55,449 సరే, నిక్. ఫోన్ స్పీకర్ లో ఉంది. ప్రిన్సెస్ ఇక్కడే ఉంది. 427 00:27:01,830 --> 00:27:08,545 నేను అన్నిచోట్లా వెతికాను, కానీ నేను ఆమెను కనిపెట్టలేకపోయా. 428 00:27:09,296 --> 00:27:12,841 ఆమె ఇప్పుడు ఆ అడ్రెస్ లో లేదు, ఆమె గురించి ఇక్కడ ఎవరికీ తెలీదు. 429 00:27:15,469 --> 00:27:16,470 నన్ను క్షమించు. 430 00:27:18,222 --> 00:27:19,431 సరే. 431 00:27:23,727 --> 00:27:25,270 నన్ను క్షమించు. 432 00:27:26,480 --> 00:27:27,689 ఐ లవ్ యు. 433 00:27:30,025 --> 00:27:31,109 లవ్ యు టూ. 434 00:27:43,080 --> 00:27:44,081 ఇలా రా. 435 00:27:53,507 --> 00:27:54,842 థాంక్స్. 436 00:28:01,265 --> 00:28:02,391 పదా. 437 00:28:15,195 --> 00:28:17,573 మీరంతా నేను లేకుండా మళ్ళీ హగ్ చేసుకుంటున్నారా? 438 00:28:40,429 --> 00:28:41,471 పదా. 439 00:28:43,265 --> 00:28:44,266 ఆగు. 440 00:29:40,697 --> 00:29:42,032 ఐ లవ్ యు అమ్మా షుష్ ఎక్స్ఎక్స్ఎక్స్ 441 00:30:54,938 --> 00:30:56,940 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్