1 00:01:20,998 --> 00:01:21,999 జోష్. 2 00:01:23,625 --> 00:01:24,626 అవును. 3 00:01:26,003 --> 00:01:27,462 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 4 00:01:28,213 --> 00:01:29,381 మా అమ్మ కోసం వచ్చాను. 5 00:01:30,090 --> 00:01:32,718 నాకు తెలుసు. నా ఉద్దేశం, లోపలికి రా. 6 00:01:36,638 --> 00:01:37,890 మనం ఎప్పుడూ కలుసుకోలేదు. 7 00:01:39,183 --> 00:01:41,810 అవును. నా ఉద్దేశం నీ ఫోటోలు చూశాను, 8 00:01:41,894 --> 00:01:43,270 ఇంకా మీ అమ్మ నీ గురించి చాలా చెప్పింది. 9 00:01:43,353 --> 00:01:44,980 -నీకు కాఫీ కావాలా? -వద్దు, పర్వాలేదు. 10 00:01:45,063 --> 00:01:46,190 మరి, కూర్చో. 11 00:01:46,690 --> 00:01:48,734 కానీ దాని మీద కూర్చోకు. అది విరిగిపోయింది. 12 00:01:48,817 --> 00:01:51,069 నాకు విరిగినదేదో తెలుసులెండి, ధన్యవాదాలు. 13 00:01:53,405 --> 00:01:56,867 ఒకటి నా గుండె కోసం, ఇంకోటి నాకు ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం. 14 00:01:59,036 --> 00:02:00,329 అది చాలా విచారకరమైన విషయం. 15 00:02:01,038 --> 00:02:03,332 పర్వాలేదులే. పెద్ద ఏమీ లేదు. 16 00:02:03,916 --> 00:02:05,334 నా సెక్స్ జీవితానికి ఢోకా ఏం లేదు. 17 00:02:06,001 --> 00:02:07,002 మంచి విషయమేలే. 18 00:02:07,628 --> 00:02:09,253 ఎట్టకేలకు నిన్ను కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 19 00:02:10,047 --> 00:02:11,381 నా గురించి రూత్ నీకేం చెప్పింది? 20 00:02:12,090 --> 00:02:13,467 ఏం చెప్పలేదు. 21 00:02:16,386 --> 00:02:18,514 అది భలే తమాషాగా ఉంది. తను అంతేలే. 22 00:02:18,597 --> 00:02:20,474 తను అలాంటిది కాదు. 23 00:02:20,557 --> 00:02:22,434 అవును. నీకు తన గురించి తెలుసు కదా. 24 00:02:22,518 --> 00:02:23,560 తెలుసనే అనుకున్నాను. 25 00:02:24,978 --> 00:02:26,605 ముందే వచ్చేశావే? 26 00:02:26,688 --> 00:02:28,982 ట్రాఫిక్ ని తప్పించుకుందామని ముందే వచ్చాను. 27 00:02:29,566 --> 00:02:31,985 సరే. నేను వెళ్లి తయారవుతా. 28 00:02:34,446 --> 00:02:36,031 తన నడక చూడు. 29 00:02:45,123 --> 00:02:47,334 ఎందుకంత నెమ్మదిగా నడుపుతున్నావు? 30 00:02:50,170 --> 00:02:53,966 నాకు కొన్నిసార్లు బాగా కంగారు వచ్చిందని నీకు చెప్పాను కదా. 31 00:02:54,049 --> 00:02:55,217 నీకు మెరుగైందని అనుకున్నానే. 32 00:02:55,300 --> 00:02:57,469 మెరుగైంది. ఇప్పుడు బాగానే ఉంది. కానీ నాకు... 33 00:02:57,553 --> 00:02:59,596 ఒక్కోసారి కాస్త ఎక్కువ కంగారుగా అనిపిస్తుంటుంది. 34 00:02:59,680 --> 00:03:00,931 ఫ్రీవే మీద కారు నడపడం లాంటి సందర్భాల్లో, 35 00:03:01,014 --> 00:03:02,724 చెప్పాలంటే, అది నిజంగా ఒక ప్రమాదకరమైన విషయమే. 36 00:03:02,808 --> 00:03:04,685 ఫ్రీవే మీద నడిపేటప్పుడు అందరూ కంగారుపడాలి, జాగ్రత్తగా ఉండాలి. 37 00:03:04,768 --> 00:03:06,603 -అందరూ దానికి అలవాటు పడిపోయారంతే. -అవును. 38 00:03:07,980 --> 00:03:10,983 అయినా నువ్వెంత నెమ్మదిగా నడిపినా పర్వాలేదులే, 39 00:03:11,066 --> 00:03:13,694 ఎందుకంటే నువ్వు మా ఇంటికి త్వరగా వచ్చేశావు కదా. 40 00:03:16,238 --> 00:03:20,075 అయితే, నువ్వూ, ల్యారీ ఎలా కలుసుకున్నారు? 41 00:03:20,158 --> 00:03:23,370 నీ ప్రశ్న మా ఇద్దరి మధ్య ఉండే బంధం గురించే అయితే, అదేమీ సీరియస్ కాదులే. 42 00:03:23,453 --> 00:03:25,455 అంటే, మీ ఇద్దరూ ఎంతకాలం నుండి డేటింగ్ చేసుకుంటున్నారు? 43 00:03:27,249 --> 00:03:28,250 దాదాపుగా ఒక ఏడాది నుండి. 44 00:03:28,333 --> 00:03:29,334 ఏంటి? 45 00:03:29,877 --> 00:03:31,545 దీన్ని ఓ పెద్ద విషయంలా చూడకు. 46 00:03:32,296 --> 00:03:35,549 అది దారుణం. మనం ఒకరితో ఒకరం పంచుకుంటూ ఉంటాం. 47 00:03:35,632 --> 00:03:37,301 నువ్వు కూడా నాకు అన్నీ చెప్పవు. 48 00:03:37,384 --> 00:03:38,594 నేను నీకు చాలా చెప్తాను. 49 00:03:39,636 --> 00:03:41,138 ఒక ఏడాది అట. 50 00:03:41,221 --> 00:03:44,516 అయితే, మీ ఇద్దరి పరిచయం గత అక్టోబర్ లో మొదలైందా? 51 00:03:44,600 --> 00:03:46,727 -అప్పుడే నువ్వు, మేగన్ విడిపోయారు... -అవును. 52 00:03:46,810 --> 00:03:48,395 ...కాబట్టి అప్పుడు నీ మానసిక స్థితి సున్నితంగా ఉండింది. 53 00:03:48,478 --> 00:03:51,148 దాని నుండి నువ్వు బయటపడ్డాక నీకు చెప్దామని ఆగాను. 54 00:03:51,231 --> 00:03:53,358 ఒక ఏడాది అయిపోయిందిగా. నేను బయటపడినట్టు నీకు ఇంకా అనిపించలేదా? 55 00:03:53,942 --> 00:03:57,362 ఇతరులు ఆనందంగా ఉన్నప్పుడు నీకు అదోలా ఉంటుందని నీకు తెలుసు. 56 00:03:57,446 --> 00:03:58,864 ఆ విషయం నాకు తెలీదు. 57 00:03:59,615 --> 00:04:03,827 నా ఉద్దేశం, అందరికీ అలాగే ఉంటుంది, కానీ ఇతరుల కన్నా నీకు అది ఎక్కువ ఉంటుంది. 58 00:04:05,329 --> 00:04:06,330 వావ్. 59 00:04:08,332 --> 00:04:10,876 చూడు, నీ సోదరి ఆరొన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెలా ఉన్నావు? 60 00:04:10,959 --> 00:04:13,670 -నేను చాలా ఆనందపడిపోయాను. -ఇంకా మంచివాడు దొరకగలడు అనుకున్నావు. 61 00:04:13,754 --> 00:04:14,922 అంటే... 62 00:04:15,005 --> 00:04:17,382 కానీ నీకు ఆరొన్ అంటే ఎందుకు ఇష్టం లేదో నాకు తెలీదు. 63 00:04:17,466 --> 00:04:18,884 నాకు ఆరొన్ అంటే ఇష్టం లేదని కాదు. అతను పర్వాలేదు. 64 00:04:18,966 --> 00:04:20,844 పర్వాలేదు అయితే చాలు కదా? 65 00:04:20,928 --> 00:04:21,928 ఏమోలే. 66 00:04:22,971 --> 00:04:25,807 అతను మతాన్ని బాగా నమ్ముతాడు, అదే నీ సమస్య అనుకుంటా. నీకు యూదులు నచ్చరు. 67 00:04:26,934 --> 00:04:28,018 నేను కూడా యూదుడినే. 68 00:04:28,101 --> 00:04:29,353 అలాగే, నీకు వాళ్ళంటే పడదు కూడా. 69 00:04:29,436 --> 00:04:31,396 నువ్వు మరీ తీవ్రమైన ఆరోపణ చేస్తున్నావు. 70 00:04:31,480 --> 00:04:34,024 -దీనికే ముఖం మాడ్చుకోకు. -నేనేమీ ముఖం మాడ్చుకోవడం లేదు. 71 00:04:34,107 --> 00:04:38,946 నేను ఏ మతాన్ని అయినా కాస్త విమర్శిస్తాను, అంత మాత్రాన యూదులంటే పడదని కాదు. 72 00:04:40,322 --> 00:04:43,492 అవును, నేను యూదుడిని అయినందుకు గర్వపడుతున్నాను. 73 00:04:44,117 --> 00:04:45,285 -నిజంగానా? -అవును. 74 00:04:45,369 --> 00:04:46,370 ఎలా? 75 00:04:46,870 --> 00:04:49,164 -"ఎలా"? -అవును, నేను వినాలనుకుంటున్నాను. 76 00:04:49,248 --> 00:04:51,124 నువ్వు యూదుడివి అయినందుకు గర్వపడుతున్నానన్నావు, ఎలా? 77 00:04:51,208 --> 00:04:52,626 నాకు బాబ్ డిలన్... 78 00:04:54,169 --> 00:04:58,924 కొరెన్ సోదరులు, రూత్ బాడర్ గిన్స్బర్గ్, ఇంకా బ్రిస్కెట్ మరియు ట్జిమ్మిస్ ని చూసి 79 00:04:59,007 --> 00:05:00,843 -చాలా గర్వంగా ఉంటుంది. -ఇక ఆపుతావా. 80 00:05:00,926 --> 00:05:02,928 -నీ లిస్ట్ కామెడిగా ఉంది. -సరే, కానీ అది కాదు ముఖ్యం. 81 00:05:03,011 --> 00:05:05,055 బెత్ తో నాకున్న సమస్య మతపరమైనది కాదు, 82 00:05:05,138 --> 00:05:06,765 తను అన్నీ నియంత్రణలో ఉండాలని అనుకుంటూ ఉంటుంది. 83 00:05:06,849 --> 00:05:08,141 నేను ఇదే చాలా సార్లు చెప్పాను. 84 00:05:08,225 --> 00:05:09,935 మతపరమైన వాడిని పెళ్లి చేసుకుంటే, 85 00:05:10,018 --> 00:05:12,437 తను మరింత నియంత్రణలో ఉండవచ్చని తను అతడిని పెళ్లి చేసుకుంది. 86 00:05:12,521 --> 00:05:14,940 కానీ నిజమేమిటంటే, అన్నింటినీ నియంత్రణలో ఉంచడం ఎవరికైనా కూడా సాధ్యం కాదు, 87 00:05:15,023 --> 00:05:18,861 అందుకే తను... అందుకే తను ఎప్పుడూ ఆనందంగా ఉండదు. 88 00:05:20,445 --> 00:05:22,865 ఆనందంగా ఉండనిది తనే అంటావా? 89 00:05:25,909 --> 00:05:28,245 కాస్త పక్కకి ఆపుతావా? నేను పాస్ పోయాలి. 90 00:05:28,328 --> 00:05:30,831 -మనం చేరుకొనే దాకా ఆగకపోయావా? -మనం సగం దూరం ప్రయాణించామంతే. 91 00:05:30,914 --> 00:05:32,541 ఎందుకంటే, ఆరొన్ అద్భుతంగా ఆలోచించి, వలెన్సియాకి 92 00:05:32,624 --> 00:05:34,459 -మకాం మార్చాడు. -ఓరి దేవుడా. 93 00:05:34,543 --> 00:05:37,129 నువ్వే కనుక ఇంకాస్త వేగంగా నడిపి ఉంటే, ఈపాటికి వాళ్లింటికి చేరుకొనుండేవాళ్ళం. 94 00:06:16,126 --> 00:06:18,045 ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. 95 00:06:18,128 --> 00:06:19,129 మంచిది. 96 00:06:20,923 --> 00:06:23,383 సారాకి ఏం తీసుకురావాలో నీకు ఎలిజబెత్ ఏమైనా చెప్పిందా? 97 00:06:23,467 --> 00:06:24,468 చెప్పింది. 98 00:06:25,135 --> 00:06:28,347 నాకు కూడా చెప్పింది. అది ఎక్కడ కొనాలో కూడా తనే చెప్పింది. 99 00:06:28,430 --> 00:06:30,807 మనకి నచ్చినవి మనం వెతికి కొనుకుంటే అందులో ఉండే మజాయే వేరు కదా. 100 00:06:30,891 --> 00:06:33,227 అవును, అదే కదా నేను చెప్పేది, తను అన్నింటినీ నియంత్రించాలనుకుంటుంది. 101 00:06:33,310 --> 00:06:35,854 ఆ విషయంలో మాత్రం నువ్వు చెప్పింది నిజమే. 102 00:06:41,902 --> 00:06:43,529 చూడు, నీకు ఒక తోడు దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది. 103 00:06:44,446 --> 00:06:45,614 ధన్యవాదాలు. 104 00:06:45,697 --> 00:06:47,115 అంటే, చాలా కాలమైంది కదా. 105 00:06:47,950 --> 00:06:49,785 మరీ అంత ఎక్కువ కాలమేమీ కాలేదులే. 106 00:06:49,868 --> 00:06:51,870 చాలా కాలమే అయింది. కానీ అయితే ఏంటి? 107 00:06:53,247 --> 00:06:54,665 నువ్వన్నది నిజమే అనుకుంటా. 108 00:06:56,959 --> 00:06:58,585 మగవాళ్ళ విషయంలో నాకు అదృష్టం అస్సలు కలిసి రాలేదు. 109 00:06:59,878 --> 00:07:00,879 నా ఉద్దేశం అది కాదు. 110 00:07:01,588 --> 00:07:04,091 లేదు, నిజంగానే చెప్తున్నా, నాకు అదృష్టం అస్సలు కలిసి రాలేదు. 111 00:07:06,468 --> 00:07:09,680 నిజంగానే. అస్సలు నువ్వే ఉద్దేశంలో అన్నావు? 112 00:07:09,763 --> 00:07:13,141 ఏమో మరి. అదృష్టమా లేక నువ్వు ఎంచుకొన్న వారా? 113 00:07:16,395 --> 00:07:18,939 మీ నాన్నని నేను తొలిసారి కలిసినప్పుడు, అతను వేరేగా ఉండేవాడు. 114 00:07:19,022 --> 00:07:20,983 తనకి తర్వాత వచ్చిన సమస్యలన్నీ, మొదట్లో ఉండేవి కాదు. 115 00:07:21,066 --> 00:07:23,861 మొదట్నుంచే ఉన్నాయేమో, కాకపోతే నువ్వు వాటిని పట్టించుకోలేదంతే. 116 00:07:23,944 --> 00:07:26,405 నువ్వు ఆయనని మరీ దారుణమైన వాడిగా భావిస్తున్నావు అనుకుంటా. 117 00:07:26,488 --> 00:07:27,739 సర్లే. 118 00:07:28,699 --> 00:07:30,033 ఆయన నిన్నెప్పుడైనా కొట్టాడా? 119 00:07:30,117 --> 00:07:32,744 అది కొట్టడమంటే నీ దృష్టిలో ఏంటి అనేదానిపై ఆధారపడి ఉంటుంది. 120 00:07:32,828 --> 00:07:34,454 నీకు ఎప్పుడూ ప్రమాదమైతే ఎదురుకాలేదు కదా. 121 00:07:34,538 --> 00:07:37,082 -మనం ఎప్పుడూ ప్రమాదంలోనే ఉన్నాం. -ఎప్పుడు? 122 00:07:37,165 --> 00:07:38,750 అతను కారు నడిపినప్పుడు ఎలా ఉండేది? 123 00:07:38,834 --> 00:07:40,460 కారు నడిపేటప్పుడు నేనెందుకు కంగారుగా ఉంటాను అనుకుంటున్నావు? 124 00:07:40,544 --> 00:07:42,546 నువ్వు ఆ ఒక్క సంఘటన గురించే మాట్లాడుతున్నావు, అప్పుడు... 125 00:07:42,629 --> 00:07:44,173 లేదు. అలా చాలా చాలా సార్లు జరిగింది. 126 00:07:44,256 --> 00:07:46,258 అతను దాదాపుగా ఇంటిని తగలబెట్టేయబోయాడు, మరి అప్పుడు? 127 00:07:46,341 --> 00:07:48,886 -అంత దారుణంగా ఏమీ తగలబడిపోలేదులే. -ఫైర్ ఇంజిన్ వచ్చింది. 128 00:07:48,969 --> 00:07:51,013 వాళ్ళు వాళ్ల పరికరాలను వాడి మంటలను ఆర్పేశారు. 129 00:07:52,556 --> 00:07:53,557 నేను చెప్తున్నానంతే. 130 00:07:54,391 --> 00:07:56,310 నాన్నని ఎంచుకొనే అవకాశం నీకు లభించింది, నాకు ఆ అవకాశం లేదు. 131 00:07:56,393 --> 00:07:59,229 కాబట్టి, నిజానికి ఆ దురదృష్టవంతుడిని నేనే ఏమో. 132 00:08:03,066 --> 00:08:05,444 నువ్వు అలా చెప్పి నన్ను చాలా బాధపెట్టావు. 133 00:08:09,364 --> 00:08:10,824 నీ కన్న కొడుకు, తన జీవితం బాగాలేకపోవడానికి 134 00:08:10,908 --> 00:08:13,827 నీదే తప్పు అని ఆరోపిస్తే, అప్పుడు ఎలా ఉంటుందనుకుంటున్నావు? 135 00:08:13,911 --> 00:08:17,247 నా జీవితం బాగాలేదని నేను చెప్పలేదు. 136 00:08:17,331 --> 00:08:19,541 నువ్వు అక్షరాలా చెప్పలేదు, కానీ నీ మాటల ద్వారా తెలిసిపోతుంది. 137 00:08:41,063 --> 00:08:43,023 -నన్నేమైనా... -పర్లేదులే, నేను చూసుకుంటా. 138 00:08:46,443 --> 00:08:47,528 హలో? 139 00:08:50,739 --> 00:08:52,324 హలో? 140 00:08:52,407 --> 00:08:54,243 -అమ్మా? -హలో. 141 00:08:54,326 --> 00:08:56,495 -హేయ్! -హాయ్. 142 00:08:56,578 --> 00:08:57,746 ఇదిగో. 143 00:08:58,830 --> 00:09:00,666 -ఇదిగో. -ధన్యవాదాలు. 144 00:09:00,749 --> 00:09:01,750 ధన్యవాదాలు. 145 00:09:01,834 --> 00:09:04,670 మీరిద్దరూ సారాకి నేనేమడిగానో అవే తెచ్చారు. 146 00:09:04,753 --> 00:09:05,754 అవును, నువ్వే చెప్పావు కదా. 147 00:09:05,838 --> 00:09:08,924 అవును. అంటే, అప్పుడప్పుడూ, మనం అడిగిందే తేవడానికి జనాలు ఇష్టపడరు కదా. 148 00:09:09,007 --> 00:09:10,008 -నిజంగానా? -అదేం లేదులే. 149 00:09:10,092 --> 00:09:11,927 నువ్వు అడిగింది తేవడం మాకు సంతోషంగా అనిపించింది... 150 00:09:12,010 --> 00:09:13,053 -పంజా పటాకా! -బాబోయ్. 151 00:09:13,136 --> 00:09:14,888 -డేవిడ్! -ఈ పంజా పటాకా ఏంటి? 152 00:09:15,556 --> 00:09:17,140 వాడు ఆడే ఆట అది. 153 00:09:17,224 --> 00:09:18,433 -ఆటనా? -అవును. 154 00:09:18,517 --> 00:09:22,104 ఆ ఆట ఎలా ఆడాలో నాకు తెలీదు, కానీ అది మాత్రం వాడికి భలే తమాషాగా అనిపిస్తోంది. 155 00:09:22,187 --> 00:09:23,689 -అది మంచి ఆటలానే ఉంది. -సరే. 156 00:09:23,772 --> 00:09:24,898 -ఏదో అల్లాటప్పాది కాదు. -సరే. 157 00:09:24,982 --> 00:09:26,233 -హలో, గయ్స్. -హేయ్. 158 00:09:26,316 --> 00:09:27,818 -హలో. -హేయ్. హాయ్. 159 00:09:28,610 --> 00:09:30,404 -నీ హెయిర్ స్టయిల్ నాకు బాగా నచ్చింది. -హేయ్. 160 00:09:30,487 --> 00:09:31,488 మిసెస్ నోవర్? 161 00:09:31,572 --> 00:09:33,949 -నేను ఇది ప్రతీసారి చేసుకొనే హెయిర్ కట్ యే. -బయట ఒకరు ఏడుస్తున్నారు. 162 00:09:34,032 --> 00:09:36,201 -వాళ్లు పంజా పటాకా ఓడిపోయుంటారు. -అయ్యో. అబ్బా. 163 00:09:37,160 --> 00:09:38,495 మన్నించు, ఆబీ. 164 00:09:38,579 --> 00:09:41,039 అమ్మా, నువ్వు వెజ్ సలాడ్ లను పెట్టగలిగితే, 165 00:09:41,123 --> 00:09:43,083 నాకు చాలా సాయం చేసినదానివి అవుతావు, సరేనా? 166 00:09:44,209 --> 00:09:45,627 ఎవరో నాకు చూపగలవా? 167 00:09:46,712 --> 00:09:49,047 -ఎలా ఉన్నావు? -బాగున్నాను. మరి నీ సంగతి ఏంటి? 168 00:09:49,131 --> 00:09:50,299 ఏముంది, మామూలే. 169 00:09:50,382 --> 00:09:54,386 ఈ మధ్యే కొత్త కారు కొన్నాను. ఇంట్లోకి వచ్చేటప్పుడు దాన్ని చూసుంటావు. 170 00:09:56,054 --> 00:09:58,182 అది పార్కింగ్ లో ఉంది. ఆకు పచ్చ సూబరూ అన్నమాట. 171 00:09:58,265 --> 00:10:02,186 సూపర్. మన్నించాలి, నేను కార్లను అంత ప్రత్యేకంగా గమనించను. 172 00:10:02,269 --> 00:10:04,021 అంటే, కారు నడిపేటప్పుడు చూస్తాను, కానీ మామూలుగా... 173 00:10:04,605 --> 00:10:07,191 సరే. నీకేమైనా నీకేమైనా దాన్ని చూడాలనుందా? 174 00:10:07,774 --> 00:10:10,068 -అలాగే, తప్పకుండా. -నిజంగానా? బలవంతమేమీ లేదులే. 175 00:10:10,152 --> 00:10:12,029 -లేదు, నేను చూస్తానులే. -పర్వాలేదులే. 176 00:10:13,197 --> 00:10:14,990 -అయితే బయలుదేరేటప్పుడు చూస్తాలే. -మంచిది. 177 00:10:15,073 --> 00:10:17,326 -దాని లోపల చూడాలనిపిస్తే చెప్పు. -సరే, మంచిది. 178 00:10:17,409 --> 00:10:18,827 సూపర్. మంచిది. 179 00:10:18,911 --> 00:10:20,204 ఆరొన్! 180 00:10:21,288 --> 00:10:22,456 -నేను వెళ్లాలి. -సరే. తప్పకుండా. 181 00:10:28,253 --> 00:10:29,421 నాకు వెర్రి బాగులోళ్ళంటే ఇష్టం. 182 00:10:29,505 --> 00:10:31,882 -జోష్. -ఏంటి? నిజంగానే చెప్తున్నా. 183 00:10:35,427 --> 00:10:38,972 వాడిని ఎంతెంత సేపు దాన్ని ఆడనిస్తున్నారో చూశావా? అది మంచి విషయం కాదు. 184 00:10:39,056 --> 00:10:41,517 వాడి కళ్ళు చూశావా? భయంకరంగా ఉన్నాయి. 185 00:10:41,600 --> 00:10:44,811 వాడి వయస్సులో ఉన్నప్పుడు నువ్వు కూడా వాడిలాగానే వీడియో గేమ్లు ఆడేవాడివి. 186 00:10:44,895 --> 00:10:47,648 గంటలు గంటలు ఆ స్క్రీన్ ముందు ఆడుతూనే ఉండేవాడివి. 187 00:10:48,232 --> 00:10:49,525 ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు. 188 00:10:49,608 --> 00:10:50,609 నిజంగా బాగానే అయ్యానా? 189 00:10:50,692 --> 00:10:52,569 -ఇక నీ చాడీలు అయ్యాయా? -ఏంటి? వాడి మంచి కోసమే చెప్తున్నా. 190 00:10:52,653 --> 00:10:54,279 -కాదు, అది కాదు. -నీకెందుకు అల ఆనిపిస్తుంది? 191 00:10:54,363 --> 00:10:56,031 డేవిడ్ గురించి ఏదోక మాట అనందే నీకు ముద్ద దిగదు. 192 00:10:56,114 --> 00:10:57,366 డేవిడ్ మీద నాకేమీ పగ లేదే. 193 00:10:57,449 --> 00:10:59,159 -వాడు మంచి వాడు కాదంతే. -వాడికి ఏడు ఏళ్లే! 194 00:10:59,243 --> 00:11:01,411 అవును, కానీ ఏడేళ్లుంటే చెడ్డవాడు కాకూడదని ఏం లేదు కదా. 195 00:11:01,495 --> 00:11:03,372 అలా అని ఎల్లకాలం చెడ్డవాడుగానే ఉంటాడని కూడా కాదు. 196 00:11:03,455 --> 00:11:06,542 అయినా, డేవిడ్ మారతాడని నేననుకోను, ఎందుకంటే వాళ్లు అతడిని... 197 00:11:06,625 --> 00:11:08,961 -వాళ్ళు వాడిని అలాగే వీడియో గేమ్లు... -ఈ టమాటాలు బాగాలేవు. 198 00:11:28,063 --> 00:11:29,857 పెరట్లో ఒక గుడ్లగూబ ఉందే? 199 00:11:29,940 --> 00:11:30,941 -అవును! -ఉంది. 200 00:11:31,024 --> 00:11:32,901 -ఈ గుడ్లగూబని ఏదైనా చేయాలి కదా మరి. -అవును. 201 00:11:32,985 --> 00:11:35,904 నేను ఉదయాన్నే లేస్తాను, నా విషయంలో ఉదయమంటే రాత్రి అన్నమాట. 202 00:11:35,988 --> 00:11:39,366 నాకు తెలుసు, అవును. చివరిసారి మనం గుడ్లగూబల గురించి అదే మాట్లాడుకున్నాం, 203 00:11:39,449 --> 00:11:42,786 ఉదయం అవి పడుకుంటాయి, కానీ రాత్రి అయితే అవి వేటాడతాయి. 204 00:11:43,412 --> 00:11:45,664 అవును, కానీ... 205 00:11:46,790 --> 00:11:49,042 నాకు వేటాడాలని ఉంది. అందుకని నాకు ఎగిరి, 206 00:11:49,126 --> 00:11:50,794 ఒక ఎలుకను వేటాడి దాన్ని హాంఫట్ అని లాగించేయాలనుంది. 207 00:11:50,878 --> 00:11:52,296 -నీకు ఇప్పుడు ఎగరాలనుందా? -అవును. 208 00:11:52,379 --> 00:11:53,755 సరే మరి. సిద్దమా? ఇక ఎగురుదాం. 209 00:11:54,339 --> 00:11:56,800 అబ్బా. సరే. పాప ఎగురుతోంది. 210 00:11:56,884 --> 00:12:01,847 తను మైదానాల మీద ఎగురుతోంది. తను ఎలుక కోసం వెతుకుతోంది. 211 00:12:01,930 --> 00:12:03,432 -అదుగో అక్కడ ఒకటుంది! అటువైపు! -ఎటువైపు? 212 00:12:03,515 --> 00:12:05,517 -లోపల. -లోపల. సరే, పోదాం పద. 213 00:12:06,393 --> 00:12:07,394 సరే. ఎటు వైపు? 214 00:12:07,477 --> 00:12:08,937 -పైకి. -ఇటు వైపా? 215 00:12:09,021 --> 00:12:10,063 -అవును. -సరే. 216 00:12:11,648 --> 00:12:14,234 ఇక తను నేల మీద వాలింది. 217 00:12:15,819 --> 00:12:17,279 నువ్వు ఎలుకను పట్టుకుంటావా? 218 00:12:17,362 --> 00:12:18,488 దొరికింది. 219 00:12:18,572 --> 00:12:20,949 ఇప్పుడు ఎలుకను లాగించేస్తాను. 220 00:12:21,033 --> 00:12:22,534 సరే, లాగించేసేయి. 221 00:12:25,370 --> 00:12:26,371 బాగా రుచిగా ఉందా? 222 00:12:26,872 --> 00:12:30,042 అవును, కానీ ఎందుకని గుడ్లగూబ ఎలుకను తింటుంది? 223 00:12:30,125 --> 00:12:31,585 తనకి ఆకలిగా ఉండి తిని ఉంటుంది. 224 00:12:31,668 --> 00:12:32,920 కానీ ఎందుకు? 225 00:12:33,003 --> 00:12:34,963 నీకు ఎలా ఆకలేస్తుందో, దానికి కూడా అలాగే ఆకలేస్తుంది. 226 00:12:35,047 --> 00:12:37,799 నువ్వు బతకాలంటే తినాలి. తింటేనే మన శరీరం సక్రమంగా పని చేస్తుంది. 227 00:12:37,883 --> 00:12:39,092 ఎందుకు? 228 00:12:39,176 --> 00:12:44,348 ఎందుకంటే, ఆహారంలో అన్నిరకాల పోషక పదార్థాలు ఉంటాయి. 229 00:12:44,431 --> 00:12:45,724 -ఎందుకు? -ఎందుకు? 230 00:12:46,600 --> 00:12:47,976 అది మంచి ప్రశ్న. 231 00:12:48,060 --> 00:12:50,687 దేవుడు ఈ ప్రపంచాన్ని అలాగే సృష్టించాడా? 232 00:12:54,650 --> 00:12:55,776 అలా అని నీకెవరు చెప్పరు? 233 00:12:55,859 --> 00:12:56,860 అవునా? 234 00:12:57,903 --> 00:13:01,240 దేవుడు ఏడు రోజుల్లో ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు అనే కథ నీకెవరైనా చెప్పారా? 235 00:13:01,323 --> 00:13:02,950 అది కథ కాదు. 236 00:13:03,534 --> 00:13:05,118 -అది కథ కాదా? -కాదు! 237 00:13:05,202 --> 00:13:07,162 -అది సరదాగా ఉందా? -అవును. 238 00:13:07,246 --> 00:13:09,540 సరే, నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? నువ్వు దేవుడిని ఎప్పుడైనా చూశావా? 239 00:13:09,623 --> 00:13:10,707 -చూశాను. -చూశావా? 240 00:13:10,791 --> 00:13:12,167 అవును. మరి నువ్వెప్పుడైనా చూశావా? 241 00:13:12,668 --> 00:13:13,794 లేదు. 242 00:13:13,877 --> 00:13:14,878 ఎందుకు? 243 00:13:17,256 --> 00:13:19,091 ఆయన్ని నేను నిజ జీవితంలో చూడలేదు, 244 00:13:19,174 --> 00:13:21,969 కానీ దానర్థం నేను ఇంకా ఆయన్ని చూసే అవకాశం ఉందని కాదు. 245 00:13:22,678 --> 00:13:23,762 ఎందుకు? 246 00:13:26,139 --> 00:13:27,224 ఎందుకు? 247 00:13:27,307 --> 00:13:32,354 ఎందుకంటే... నువ్వు ఇప్పుడే ఒక ఎలుకని తిన్నావు కదా, దేవుడు కూడా అంతే. 248 00:13:32,437 --> 00:13:34,857 -అది నటనే, కానీ నిజంలా అనిపిస్తుంది. -జోష్. 249 00:13:36,191 --> 00:13:37,234 హాయ్. 250 00:13:37,317 --> 00:13:38,569 హేయ్. 251 00:13:38,652 --> 00:13:40,821 బంగారం, బయట నీ కోసం నీ స్నేహితులు వెతుకుతున్నారు. 252 00:13:40,904 --> 00:13:42,531 మీ మామయ్య జోష్ కి బై చెప్పి వెళ్లరాదూ? 253 00:13:42,614 --> 00:13:44,825 సరే. బై, జోష్ మామయ్య. 254 00:13:44,908 --> 00:13:46,076 బై, బంగారం. 255 00:13:57,796 --> 00:13:59,673 -వెళ్లిపో. -మనం ఒక నిమిషం మాట్లాడుకోవచ్చా? 256 00:13:59,756 --> 00:14:01,216 లేదు, ఇప్పుడు కాదు. 257 00:14:05,846 --> 00:14:08,265 వస్తువులను క్రమపద్దతిలో ఎలా అమర్చాలి అనే బ్లాగును చూశావా ఏంటి? 258 00:14:09,641 --> 00:14:10,642 లేదు. 259 00:14:13,645 --> 00:14:14,813 దేని కోసం వెతుకుతున్నావు? 260 00:14:18,942 --> 00:14:20,152 పుట్టినరోజు పార్టీ న్యాప్కిన్స్ కోసం. 261 00:14:20,903 --> 00:14:22,029 నాకు నీ సాయం అక్కర్లేదు. 262 00:14:22,112 --> 00:14:23,363 "ఇతరత్రా వస్తువులు"? 263 00:14:23,947 --> 00:14:25,449 అబ్బా. 264 00:14:31,788 --> 00:14:34,374 -చూడు, నన్ను క్షమించు. -లేదు, జోష్. 265 00:14:34,875 --> 00:14:37,503 నిజంగా నువ్వు చింతించే వాడివే అయితే, అస్సలు ఆ పని నువ్వు చేసేవాడివే కాదు. 266 00:14:37,586 --> 00:14:39,296 మేము ఊరికే మాట్లాడుకుంటున్నామంతే. 267 00:14:40,047 --> 00:14:43,550 అయిదేళ్ల పాపకి దేవుడు లేడని చెప్పడం నిజమైన సంభాషణ కాదు. 268 00:14:43,634 --> 00:14:46,178 దాన్ని నీ నమ్మకాలు నా కూతురిపై రుద్దడం అంటారు. 269 00:14:46,261 --> 00:14:49,306 దేవుడిని నేను చూశానా లేదా అని తను నన్ను అడిగింది. అబద్ధం చెప్పమంటావా? 270 00:14:49,389 --> 00:14:50,933 అది అబద్ధమేమీ కాదు. 271 00:14:51,016 --> 00:14:52,434 చూశానని చెప్పుంటే అప్పుడు అబద్ధమే అయ్యుండేది. 272 00:14:53,227 --> 00:14:55,604 నువ్వు తనకి నిజం కాని కథను కూడా చెప్పి 273 00:14:55,687 --> 00:14:57,189 తనని నమ్మించేలా చేయవచ్చు. 274 00:14:57,272 --> 00:14:59,399 అయితే, దేవుడు నిజంగా ఉన్నాడని నువ్వు మాత్రం నమ్మవు, 275 00:14:59,483 --> 00:15:00,984 కానీ నన్ను సారాకి దేవుడు ఉన్నాడని... 276 00:15:01,068 --> 00:15:02,277 నేను దేవుడిని నమ్ముతాను. 277 00:15:02,361 --> 00:15:04,571 నువ్వు దేవుడిని నమ్మవు కదా, దాన్ని నేను గౌరవిస్తున్నాను. 278 00:15:04,655 --> 00:15:07,032 ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు నిజంగా ఏమనుకుంటున్నావో నాకు చెప్పవచ్చు. 279 00:15:10,244 --> 00:15:11,870 నేను నిజంగా అదే అనుకుంటున్నా. 280 00:15:13,288 --> 00:15:15,958 -నువ్వు ఆరొన్ ని పెళ్లి చేసుకోకపోయుంటే... -కానీ నేను చేసుకున్నా కదా. 281 00:15:17,209 --> 00:15:18,919 ఒక్కోసారి నువ్వు ఏదేదో వాగుతావు. 282 00:15:19,002 --> 00:15:21,547 -నిజంగా, నీకన్నీ తెలుసు అనుకుంటావు. -నాకన్నీ తెలుసని నేను అనుకోను. 283 00:15:21,630 --> 00:15:23,590 -నీకన్నీ తెలుసని నువ్వనుకుంటావు. -నాకన్నీ తెలుసని అనుకుంటానా? 284 00:15:23,674 --> 00:15:25,050 అవును. నీకు అంతా తెలిసిపోయిందని అనుకుంటున్నావు. 285 00:15:25,133 --> 00:15:28,428 పైన ఒక మహానుభావుడు ఉన్నాడు, అతని నియమాలను పాటించినంత వరకు, 286 00:15:28,512 --> 00:15:30,514 అన్నీ సక్రమంగా పద్దతిగా ఉంటాయి. 287 00:15:30,597 --> 00:15:32,266 అవును, అవును. అంటే పరిస్థితులు 288 00:15:32,349 --> 00:15:35,477 అస్తవ్యస్తంగా ఉంటే బాగుంటుంది, అప్పుడు అది నీ తప్పు కాదు అని తప్పించుకోవచ్చు. 289 00:15:38,313 --> 00:15:43,277 మన జీవితాలు ఒకప్పుడు గందరగోళంగా ఉన్నాయి కనుక లోకమంతా అలాగే ఉందనుకుంటున్నావు. 290 00:15:44,278 --> 00:15:45,487 కానీ నీ జీవితం ఇంకా అలాగే ఉంది. 291 00:15:47,281 --> 00:15:51,493 హ్యాపీ బర్త్ డే టూ యూ 292 00:15:52,035 --> 00:15:55,956 హ్యాపీ బర్త్ డే టూ యూ 293 00:15:56,456 --> 00:16:01,086 హ్యాపీ బర్త్ డే, డియర్ సారా 294 00:16:01,628 --> 00:16:06,175 హ్యాపీ బర్త్ డే టూ యూ 295 00:16:10,179 --> 00:16:11,180 బై, బంగారం. 296 00:16:11,930 --> 00:16:13,765 -జన్మదిన శుభాకాంక్షలు. -ధన్యవాదాలు. 297 00:16:13,849 --> 00:16:15,851 గుడ్ బై, పిల్లాడా. మంచిగా ఉండు. 298 00:16:15,934 --> 00:16:17,686 -ధన్యవాదాలు, రూత్. -శుభరాత్రి, ఆరొన్. 299 00:16:18,604 --> 00:16:20,981 -సరే మరి. బై, బంగారం. -లవ్ యూ. 300 00:16:21,481 --> 00:16:23,859 -నువ్వంటే నాకు ప్రాణం. -నాకు కూడా. కంగారు పడకు. 301 00:16:23,942 --> 00:16:24,943 ధన్యవాదాలు. 302 00:16:37,539 --> 00:16:38,874 అసలు నీకేమైంది? 303 00:16:53,305 --> 00:16:54,306 చూడు, నన్ను క్షమించు. 304 00:16:55,349 --> 00:16:57,184 కానీ నువ్వేమీ ఫీల్ అవ్వడం లేదు, సరేనా? 305 00:16:57,267 --> 00:16:59,686 నువ్వు నిజంగా ఫీల్ అయ్యుండుంటే, ఇలా చేసుండేవాడివి కాదు. 306 00:16:59,770 --> 00:17:03,190 -నేను ఏమీ అలా చేయాలని చేయలేదు. -కానీ నువ్వు దాచుకోలేదు కూడా కదా. 307 00:17:03,273 --> 00:17:06,484 -సారా నన్ను అడిగింది... -అయితే అది సారా తప్పంటావా? 308 00:17:07,109 --> 00:17:09,738 ఇప్పుడు అన్నింటికీ నీ కోడలిని నిందిస్తావా? 309 00:17:09,820 --> 00:17:13,575 ఎందుకంటే ఇంతకుముందటి దాకా నీ జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణమని అన్నావు. 310 00:17:13,659 --> 00:17:15,868 -నేనలా అని అనలేదు. -నువ్వు అలానే అన్నావు. 311 00:17:21,750 --> 00:17:25,002 ఒక మంచి తల్లిగా ఉండటానికి నేనెన్ని చెత్త పుస్తకాలని చదివానో నీకు తెలుసా? 312 00:17:27,089 --> 00:17:28,674 అవును. ఒక అర అంతా అవే ఉండేవి. 313 00:17:28,757 --> 00:17:30,133 నిజానికి, రెండు అరలు ఉండేవి. 314 00:17:34,805 --> 00:17:36,348 నాకెంత భయం ఉండేదో తెలుసా? 315 00:17:43,772 --> 00:17:47,276 కానీ అంతలోనే నువ్వు ఎదిగిపోయావు. అప్పుడు బాగానే అనిపించావు. 316 00:17:47,818 --> 00:17:50,487 నిన్ను చూస్తే నీ బాల్యం బాగానే ఉండింది అన్నట్టుగా అనిపించింది. 317 00:17:51,697 --> 00:17:55,701 కాబట్టి నీ బాల్యం బాగానే ఉండిందని నేను అనుకున్నాను. 318 00:17:56,910 --> 00:17:58,787 నా ఉద్దేశం, ఇంకా బాగుండాల్సింది, ఆ విషయం నాకు అర్థమైంది. 319 00:17:58,871 --> 00:18:00,664 కానీ అది ఖచ్చితంగా ఇంకా దరిద్రంగా ఉండేది. 320 00:18:02,457 --> 00:18:05,043 నేను బాగా నమ్మాననుకుంటా... 321 00:18:07,671 --> 00:18:08,755 నేను సాధించానేమో అని. 322 00:18:10,757 --> 00:18:15,429 బహుశా నా జీవితంలో అదొక్క పనినే నేను సక్రమంగా చేశాను అనుకున్నాను. 323 00:18:15,512 --> 00:18:17,556 నా పిల్లలకు ఒక మంచి తల్లిగా ఉన్నానని అనుకున్నాను. 324 00:18:19,933 --> 00:18:24,479 కానీ నేను నిజాన్ని విస్మరించాననుకుంటా, ఎందుకంటే నేను విఫలమయ్యానని తెలిసిపోతోంది. 325 00:18:24,563 --> 00:18:25,898 అమ్మా, నా బాల్యం బాగానే గడిచింది. 326 00:18:25,981 --> 00:18:28,400 నాకు ఊరట కలిగించాలని అలా చెప్పకు, దాని వల్ల 327 00:18:28,483 --> 00:18:30,694 -నాకు మరింత దారుణంగా అనిపిస్తోంది. -నువ్వు... 328 00:18:32,613 --> 00:18:33,864 నువ్వు చాలా మంచి తల్లివి. 329 00:18:33,947 --> 00:18:36,491 -నువ్వు మొదట్నుంచీ మంచి తల్లివే. -దయచేసి, ఆపు. ఇక ఏమీ మాట్లాడకు. 330 00:18:43,165 --> 00:18:44,166 చూడు. 331 00:18:46,084 --> 00:18:47,085 నేను పాస్ పోవాలి. 332 00:18:50,380 --> 00:18:51,381 సరే. 333 00:19:51,817 --> 00:19:53,318 ఏం చూస్తున్నావు? 334 00:19:56,738 --> 00:19:57,739 ఏం లేదులే. 335 00:20:15,924 --> 00:20:20,262 మనం కలిసినప్పుడు నేను చాలా పసివాడిని 336 00:20:20,345 --> 00:20:23,807 అప్పుడే పుట్టిన బిడ్డని 337 00:20:35,861 --> 00:20:39,781 నువ్వు అప్పుడే పుట్టావు నీకు బాగా ఆకలిగా ఉండింది 338 00:20:40,282 --> 00:20:43,118 నీకు నేను కావాల్సి వచ్చింది 339 00:20:43,994 --> 00:20:50,459 నేను ఎగిరిపోగలనని నువ్వు అన్నావు అలాగే నేను ఎగిరాను 340 00:20:51,043 --> 00:20:54,087 నీకు ఊహ తెలియని నాటి నుంచే నాకు నువ్వు తెలుసు 341 00:20:54,171 --> 00:20:56,089 -నాకు నువ్వు మాటలు నేర్పావు -ఎలా మాట్లాడాలి అని 342 00:20:57,966 --> 00:21:00,260 ఇప్పుడు నాకు నీలా మాటలు వచ్చాయి 343 00:21:01,803 --> 00:21:03,555 నువ్వు నాకు చూపడం నేర్పావు 344 00:21:03,639 --> 00:21:07,643 కేవలం పైపైన చూడటమే కాకుండా లోతుగా ఎలా గమనించాలో నేర్పావు 345 00:21:07,726 --> 00:21:12,189 ఏదోక రోజు నన్ను వదిలేసి ఎగిరిపోతావని నాకు తెలుసు 346 00:21:12,272 --> 00:21:15,150 నాకు తరిగిపోని వేదనను నువ్వు మిగిల్చిపోతావు 347 00:21:15,234 --> 00:21:17,277 ఎందుకంటే నువ్వే నా ప్రాణమయిపోయావు నీ తొలి పలుకుగా 348 00:21:17,361 --> 00:21:21,615 -అమ్మా అని అన్న నాటి నుండి -నువ్వు అమ్మా అన్న నాటి నుండి 349 00:21:22,366 --> 00:21:25,661 నువ్వు నన్ను ఒక మంచి బాలుడిగా తీర్చిదిద్దావు 350 00:21:26,370 --> 00:21:32,167 కానీ ఆ బాలుడు కాలం గడిచే కొద్దీ కాలగర్భంలో కలిసిపోయాడు 351 00:21:32,251 --> 00:21:36,463 ఇప్పుడు నువ్వు ఒక మెరుగైన మగవాడిగా రూపుదిద్దుకున్నావు 352 00:21:36,547 --> 00:21:42,302 నువ్వేమీ మారలేదు ఎంతైనా నువ్వు నా కొడుకువే 353 00:21:43,428 --> 00:21:47,516 కానీ మనం ఎన్నెన్నో మాటలు అనుకుంటూ ఉంటాం 354 00:21:47,599 --> 00:21:51,144 ఇక మన ఇద్దరి మధ్యా యుద్ధమే మొదలవుతుంది 355 00:21:51,228 --> 00:21:58,151 ఇక ఒకసారి అంతా సద్ధుమణిగాక నా ప్రవర్తనకి నేను సిగ్గుపడిపోతాను 356 00:21:58,861 --> 00:22:01,280 కానీ ఎంతైనా ఏమైనా 357 00:22:01,363 --> 00:22:08,203 నేను చెప్పబోయే మూడు పదాలకు తగినవారు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు 358 00:22:08,996 --> 00:22:13,083 ఆ విషయం నేను నీకు చెప్పి తీరాలి 359 00:22:13,166 --> 00:22:17,087 -నువ్వు నా తల్లివి -నువ్వు నా బిడ్డవి 360 00:22:17,171 --> 00:22:19,214 నువ్వు నా ప్రాణానివి 361 00:22:27,598 --> 00:22:30,434 ఒక్కోసారి నువ్వు నాకు మండిస్తుంటావు 362 00:22:31,268 --> 00:22:35,022 ఇతరుల కన్నా ఇంకాస్త ఎక్కువగానే మండిస్తావు 363 00:22:36,273 --> 00:22:40,527 నువ్వు నాకు కోపం తెప్పిస్తావు నేను కూడా నీకు ఖచ్చితంగా తెప్పిస్తాను 364 00:22:40,611 --> 00:22:42,446 మనిద్దరమూ ఒకరికొకరం కోపం తెప్పించుకుంటాములే 365 00:22:42,529 --> 00:22:46,909 మన మనస్సులో ఏముందో, అది దాపరికాలు లేకుండా చెప్పుకోవాలి కదా 366 00:22:46,992 --> 00:22:52,581 కానీ అలా కాకుండా, నేను విషయాలను దాచిపెడుతూ, పైకి నటిస్తున్నాను 367 00:22:53,999 --> 00:22:57,920 నువ్వు నవ్వినప్పుడు అచ్చం నాలాగే ఉంటావు 368 00:22:59,379 --> 00:23:02,299 అందులో నా భావాలన్నీ నాకు కనిపిస్తాయి 369 00:23:02,382 --> 00:23:08,222 నేను చేసిన పొరపాట్లన్నీ నీ ఈ స్థితికి కారణమయ్యాయి 370 00:23:10,224 --> 00:23:15,020 నేనేం చెప్పాలని నువ్వనుకుంటున్నావో అది నేనెందుకు చెప్పలేకపోతున్నాను 371 00:23:15,687 --> 00:23:20,567 నా దగ్గర ఏ విషయాలనూ దాచకు, బంగారం 372 00:23:31,036 --> 00:23:34,706 కానీ మనం ఎన్నెన్నో మాటలు అనుకుంటూ ఉంటాం 373 00:23:34,790 --> 00:23:38,252 ఇక మన ఇద్దరి మధ్యా యుద్ధమే మొదలవుతుంది 374 00:23:38,335 --> 00:23:45,300 ఇక ఒకసారి అంతా సద్ధుమణిగాక నా ప్రవర్తనకి నేను సిగ్గుపడిపోతాను 375 00:23:46,093 --> 00:23:48,345 కానీ ఎంతైనా ఏమైనా 376 00:23:48,428 --> 00:23:52,057 నేను చెప్పబోయే మూడు పదాలకు 377 00:23:52,140 --> 00:23:56,854 తగినవారు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు 378 00:23:57,437 --> 00:24:01,525 ఆ విషయం నేను నీకు చెప్పి తీరాలి 379 00:24:01,608 --> 00:24:05,320 -నువ్వు నా తల్లివి -నువ్వు నా బిడ్డవి 380 00:24:05,404 --> 00:24:10,284 నువ్వు నా ప్రాణానివి ఆ విషయమే నేను నీకు చెప్పగలిగితే... 381 00:26:16,910 --> 00:26:18,912 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య