1 00:00:20,104 --> 00:00:21,355 శుద్ధోదకం. 2 00:00:22,189 --> 00:00:24,692 శరీరంలోని నొప్పి తొలగిపోనీ... 3 00:00:25,109 --> 00:00:26,235 ఆమెకి మనం గిట్టము. 4 00:00:27,903 --> 00:00:29,447 నన్ను కూడా ప్రేమించలేదు. 5 00:00:33,117 --> 00:00:37,079 భవిష్యవాణి వాస్తవం కావడానికి ఈ పవిత్ర అమృతం శరీరాన్ని సిద్ధం చేయనీ. 6 00:00:45,838 --> 00:00:48,382 స్వచ్ఛంగా, పరిపూర్ణంగా పునర్జన్మ ఎత్తడానికి. 7 00:01:09,695 --> 00:01:11,363 ఇప్పుడు బాధను, అపరాధ భావాన్ని 8 00:01:12,740 --> 00:01:18,162 పాత జీవితంలో వదిలి, మనసును నిర్మలంగా మారనీ. 9 00:02:03,874 --> 00:02:04,917 అల వస్తోంది. 10 00:02:11,006 --> 00:02:13,717 ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ 11 00:02:21,976 --> 00:02:23,727 మరో వైవాన్స్ తీసుకున్నావా? 12 00:02:23,769 --> 00:02:26,647 డెలాన్ ఎవర్ని చంపడానికి వెళ్ళాడో మనం ఆలోచించాలి. 13 00:02:26,772 --> 00:02:30,401 నీకు పిచ్చి. ఎవరినైనా చంపడానికి వెళ్తే ఎందుకు చీటీ రాస్తాడు? 14 00:02:30,734 --> 00:02:32,152 అతన్ని అడగలేం కదా. 15 00:02:32,778 --> 00:02:36,824 మొదటి ఆధారం, అతను తన ఫోన్‌ను మహాసముద్రంలో పడేశాడు. 16 00:02:37,241 --> 00:02:38,868 ఇంటి దగ్గర ఎవరూ పలకడం లేదు. 17 00:02:38,951 --> 00:02:42,872 ఫోన్ దుకాణంలోనే పనిచేస్తుంది. వాళ్ళ అమ్మ యోగా కేంద్రానికి వెళ్లారు. 18 00:02:42,955 --> 00:02:46,125 రెండవ ఆధారం. ఇది అతను ఎమ్ఐటీలో ఫోన్లను క్లోన్ చేయడం 19 00:02:46,208 --> 00:02:47,877 నేర్చుకుని వచ్చాక మొదలైంది. 20 00:02:48,127 --> 00:02:50,546 టెడ్ బండీ ప్రతిభాశాలి అని మర్చిపోవద్దు. 21 00:02:50,629 --> 00:02:51,839 స్పష్టంగా నీలాగా. 22 00:02:52,715 --> 00:02:56,343 నాకు గణితంలో మంచి మార్కులు రాలేదని మా అమ్మ ఇంకా అంటుంది. 23 00:02:57,177 --> 00:02:59,221 మరో ఆధారం. మేకలవి దెయ్యాల కళ్ళు. 24 00:02:59,513 --> 00:03:03,225 డెలాన్ గణితంలో దిట్టనో, దెయ్యాన్ని పూజించే మానసిక రోగియో అంటావు. 25 00:03:04,226 --> 00:03:08,188 ఇది సరదాగా లేదు. మనం క్లారా ఇంటికి వెళ్ళేలా చేసింది అతనే. 26 00:03:08,439 --> 00:03:10,399 అందువల్లే రైలీ చనిపోయింది. 27 00:03:10,482 --> 00:03:13,944 అందుకే అతన్ని అనుమానించే కంటే అతని గురించి దిగులు పడాలి. 28 00:03:14,320 --> 00:03:17,031 నువ్వు అతనితో పడుకున్నాక దగ్గరయ్యారని తెలుసు. 29 00:03:17,448 --> 00:03:19,909 అప్పుడు బ్రహ్మచారి అయితే, అమాయకుడని కాదు. 30 00:03:19,992 --> 00:03:21,410 రెండింటికీ సంబంధం లేదు. 31 00:03:21,493 --> 00:03:24,371 ముందే అనుకున్నాం. క్లారానే హంతకురాలని తెలుసు. 32 00:03:27,958 --> 00:03:31,795 -ఎవరది? -బహుశా టెలిమార్కెటింగ్ వాళ్ళు. 33 00:03:33,422 --> 00:03:36,508 ఒకవేళ నా అంచనా తప్పై, డెలాన్ ఆపదలో ఉన్నాడేమో? 34 00:03:38,093 --> 00:03:39,303 -హలో. -లెనన్? 35 00:03:46,060 --> 00:03:48,979 డెలాన్ కాదు. అతనికి స్తనాలు వస్తే తప్ప. 36 00:03:52,274 --> 00:03:54,693 అవకాశం ఉన్నప్పుడే, క్లారాను తరిమేయాల్సింది 37 00:03:55,027 --> 00:03:58,155 25 ఏళ్లుగా సాలీడు తినే వ్యక్తి ఇక్కడే తిరుగుతోంది. 38 00:03:59,239 --> 00:04:01,742 అందరూ భయపడిపోయారని నాకు తెలుసు, సరే. 39 00:04:01,825 --> 00:04:03,577 కానీ మనం అందరం శాంతించాలి. 40 00:04:04,119 --> 00:04:05,454 సరే. పక్కకు జరగండి. 41 00:04:05,537 --> 00:04:09,333 -ఆమెను రానీయండి. జరగండి. -ధన్యవాదాలు. నాకు తెలుసు. వినండి. 42 00:04:09,416 --> 00:04:11,418 అందరూ దిగులు పడుతున్నారని తెలుసు. 43 00:04:11,502 --> 00:04:14,380 క్లారా ఒకరిని బంధించి ఉండవచ్చు. 44 00:04:14,463 --> 00:04:16,674 రైలీ థాకర్ అనే స్థానిక అమ్మాయి. 45 00:04:17,174 --> 00:04:19,593 మీరెప్పుడూ చూడనంత మంచి మనిషి. 46 00:04:19,677 --> 00:04:22,638 వారు గాని, మరేదైనా గాని అనుమానాస్పదంగా కనిపిస్తే, 47 00:04:22,888 --> 00:04:25,182 స్టేషన్‌కో, బ్రూస్‌కో ఫోన్ చేయండి. 48 00:04:25,641 --> 00:04:28,227 ఇది ప్రధాన కార్యాలయం. అతను మన అనుసంధానకర్త. 49 00:04:28,352 --> 00:04:30,854 కాస్త ఆగండి. శాండ్విచ్లు, కాఫీ తెస్తాను. 50 00:04:30,938 --> 00:04:34,274 దయచేసి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. అమ్మా. 51 00:04:40,155 --> 00:04:44,952 మెదడు తినే సాలీడులు తప్ప ఏం దొరకలేదు. అన్వేషణ ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. 52 00:04:49,289 --> 00:04:50,833 నిన్న కోర్ట్నీ వచ్చింది. 53 00:04:52,292 --> 00:04:53,585 నన్నుకూడా కలిసింది. 54 00:04:55,212 --> 00:04:58,382 -రైలీకి ఏం కాదని చెప్పాను. -ఛ. 55 00:05:01,677 --> 00:05:03,303 క్లారాని కలిసినప్పుడు.. 56 00:05:04,638 --> 00:05:06,598 అది చాలా కాలం క్రితం అని తెలుసు, 57 00:05:06,682 --> 00:05:09,977 కానీ దీవి నుండి వెళ్లిపోవడానికి, ఆమె దగ్గర పడవ ఉందా? 58 00:05:12,146 --> 00:05:13,355 అలాంటిది గుర్తులేదు. 59 00:05:14,565 --> 00:05:16,400 ఆమె ఎక్కడ ఉండవచ్చో తెలియదా? 60 00:05:17,568 --> 00:05:18,986 అది ఏమైనా గాని, 61 00:05:19,611 --> 00:05:23,073 ఆమె బ్రతికి ఉన్నంత వరకు, ఎవరినీ తన దారికి అడ్డు రానీయదు. 62 00:06:03,864 --> 00:06:04,740 హలో. 63 00:06:05,657 --> 00:06:08,577 -అమ్మా? -నన్ను అలా పిలవొద్దని చెప్పాను. 64 00:06:10,204 --> 00:06:12,706 మన్నించు. నీతో ఒక విషయం మాట్లాడాలి. 65 00:06:12,790 --> 00:06:14,249 అవసరం లేదు. 66 00:06:16,752 --> 00:06:18,837 నాకు మళ్ళీ ఫోన్ చేయవద్దని చెప్పాను. 67 00:06:20,589 --> 00:06:22,591 -ఇక ఉంటాను. -వద్దు, దయచేసి... 68 00:06:22,674 --> 00:06:26,303 నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ముందే మాట్లాడుకున్నాం. 69 00:06:27,012 --> 00:06:29,181 -అమ్మా. -చిటికెలో వస్తాను, బంగారం. 70 00:06:32,643 --> 00:06:35,729 -నీకు కొడుకు ఉన్నాడా? -ఉంటాను, లెనన్. 71 00:07:01,880 --> 00:07:04,258 మూడవ ఆధారం మేకలకు దెయ్యాల కళ్ళు ఉంటాయి 72 00:07:07,886 --> 00:07:09,930 -నీ రిబ్బన్ ఎక్కడ? -ఏంటి? 73 00:07:10,472 --> 00:07:12,891 మా బామ్మకి నువ్వు తెస్తానన్న రిబ్బన్. 74 00:07:13,684 --> 00:07:14,685 నేను మర్చిపోయాను. 75 00:07:16,603 --> 00:07:17,563 ఏమైంది, బంగారం? 76 00:07:23,110 --> 00:07:25,195 ఇంతకు ముందు నాకు ఫోన్ చేసినావిడ... 77 00:07:31,076 --> 00:07:32,161 మా అమ్మ. 78 00:07:33,328 --> 00:07:35,414 ఏంటి? అదెలా సాధ్యం? 79 00:07:35,956 --> 00:07:38,876 ఆమె ఎప్పుడో చనిపోలేదా? 80 00:07:39,001 --> 00:07:42,045 నిన్న మా నాన్న వచ్చింది అది చెప్పడానికే. 81 00:07:44,756 --> 00:07:47,259 ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. 82 00:07:50,512 --> 00:07:51,597 వదిలేసి పోయిందంతే. 83 00:07:51,847 --> 00:07:53,891 ఓరి దేవుడా. ఇలా జరగకూడదు. 84 00:07:53,974 --> 00:07:56,476 కానీ నిజం. ఆమె ఫ్రెడ్ తో లేచిపోయింది. 85 00:07:57,227 --> 00:07:59,855 -ఉపాసకుడు. -అందగాడా? లింక్డ్ఇన్ వాడా? 86 00:08:00,814 --> 00:08:05,402 ఆమె ఒక్కరే నన్ను ప్రేమించారని నా జీవితమంతా అనుకున్నాను. 87 00:08:08,864 --> 00:08:13,327 -నన్ను చాలా అసహ్యించుకుంటుందని తెలిసింది. -ఆమె అంటే నాకు చాలా ఏవగింపు. 88 00:08:14,369 --> 00:08:17,206 అంటే చనిపోయినట్లు నటించడం చట్టవిరుద్ధం. 89 00:08:17,289 --> 00:08:21,210 -మనం పోలీసులకు చెప్పాలి. -మా నాన్నను ఇబ్బందుల్లో పడతాడు. 90 00:08:21,919 --> 00:08:22,836 అలాగే. 91 00:08:23,837 --> 00:08:27,090 ఆమె ఇంట్లోకి కుళ్ళిన రొయ్యను పడవేయమని ఎవరికైనా చెప్పాలి. 92 00:08:28,884 --> 00:08:30,552 అది ఎక్కడో విన్నాను. 93 00:08:30,802 --> 00:08:34,598 ఆమె బాధపడకుండా తప్పించుకోకూడదని అంటున్నాను. 94 00:08:36,600 --> 00:08:38,268 ఆమెకు ఆలిసన్ గురించి తెలుసా? 95 00:08:41,313 --> 00:08:42,356 ఆలిసన్ గ్రాంట్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం ఆమె నీలాగే ఉండాలని కోరుకుంది 96 00:08:43,649 --> 00:08:44,816 తెలుసుకుంటుంది. 97 00:08:45,984 --> 00:08:49,863 -సరిగ్గా. తూ. -నేను వెళ్లి మా నాన్నతో మాట్లాడాలి. 98 00:08:50,822 --> 00:08:54,493 నువ్వు టకీటోలు చేసి, ద లిటిల్ మెర్మైడ్ చూడాలి. 99 00:08:54,743 --> 00:08:57,204 -జానీతో చేసినట్లు. -వస్తాను. 100 00:08:57,246 --> 00:09:00,123 డెలాన్ ఇంటికి వెళ్లి, ఎలా ఉన్నాడో చూస్తాను. 101 00:09:00,707 --> 00:09:03,877 -ఇక్కడే సురక్షితంగా ఉన్నామనుకున్నాం. -తెలుసు. నేను... 102 00:09:06,588 --> 00:09:11,134 నేను ప్రేమించే వారెవరినీ కోల్పోవద్దని. అందులో నువ్వు కూడా ఉన్నావు. 103 00:09:30,362 --> 00:09:32,030 మూసివేయబడింది 104 00:09:32,114 --> 00:09:35,701 లైలా, ఆమె తోటి పోలీసులు కోర్ట్నీ కోసం ఏం చేయలేదు. 105 00:09:36,118 --> 00:09:40,038 ఒకవేళ రీరీ చనిపోతే ఆమె ముఖం పచ్చడి చేసినందుకు నన్ను జైల్లో పెడతారు. 106 00:09:40,497 --> 00:09:44,126 -మీగడనా, పంచదారనా? -రెండూ వేయలేవా? ఏంటిది? 107 00:09:47,546 --> 00:09:49,756 నీకు కావాల్సింది తీసుకో. హేయ్. 108 00:09:52,175 --> 00:09:53,760 డెలాన్ ను వెతుకుతావా కాస్త 109 00:09:53,844 --> 00:09:56,221 డెలాన్? లైలా అందరినీ రైలీ కోసం వెతకమంది. 110 00:09:57,597 --> 00:10:00,684 -రైలీ చేయి దాటిపోయింది. -అది నీకు ఎలా తెలుసు? 111 00:10:11,653 --> 00:10:14,239 నిజంగా ఇది చూసుకోగలనని అనుకున్నాను. 112 00:10:15,782 --> 00:10:17,659 ఇప్పుడు వీళ్లంతా చనిపోయారు. 113 00:10:18,410 --> 00:10:21,079 మేక తల కనిపించినప్పుడే మీకు చెప్పాల్సింది. 114 00:10:21,163 --> 00:10:23,415 అందరికీ మాటిచ్చాను. మీకు చెప్పనని. 115 00:10:23,540 --> 00:10:25,917 ఆపై జానీది. మిమ్మల్ని లైలాతో చూశాను. 116 00:10:26,001 --> 00:10:28,253 మీరు ఆమెకు చెప్పారనే నమ్మకం నాకు లేదు. 117 00:10:28,587 --> 00:10:30,964 -మీపై, అమ్మ పై చాలా కోపం... -పర్వాలేదు. 118 00:10:32,674 --> 00:10:35,093 అంటే, ఇదేం బాలేదు. కానీ క్షేమంగా ఉన్నావు. 119 00:10:37,888 --> 00:10:40,807 -అది చాలా ముఖ్యం. -డెలాన్ సంగతి ఏంటి? 120 00:10:41,850 --> 00:10:44,686 అతను ఇంట్లో లేడు. అతన్ని సంప్రదించే మార్గం లేదు. 121 00:10:44,770 --> 00:10:46,188 అతను క్లారాకు చిక్కితే? 122 00:11:00,202 --> 00:11:02,079 -ఏంటి సంగతి? -హేయ్, నేను. 123 00:11:04,164 --> 00:11:05,499 నాకొకటి అనిపిస్తోంది. 124 00:11:06,375 --> 00:11:10,754 క్లారా ఒకచోట ఉండవచ్చని అనుకుంటున్నాను. 125 00:11:20,722 --> 00:11:23,392 అది వెనుక వైపున, రాళ్ళ మధ్య దాగుందని అన్నాడు. 126 00:11:31,316 --> 00:11:32,317 కలామా. 127 00:11:33,402 --> 00:11:34,820 మీ వెనుకే ఉన్నాను, చీఫ్. 128 00:12:16,027 --> 00:12:17,112 దేవుడా. 129 00:12:27,622 --> 00:12:29,291 చీఫ్, అక్కడ ఇంకెవరో ఉన్నారు. 130 00:12:49,561 --> 00:12:50,479 క్లారా. 131 00:13:10,165 --> 00:13:13,001 క్లారా తేనెతో ఊపిరాడకుండా చేసుకుందన్నారు మా నాన్న 132 00:13:14,920 --> 00:13:15,837 తికమకగా ఉంది. 133 00:13:20,967 --> 00:13:24,262 ఓరి దేవుడా. డెలాన్. దేవుని దయవల్ల క్షేమంగా ఉన్నావు. హేయ్. 134 00:13:29,768 --> 00:13:31,436 నా వస్తువులు తీసుకెళ్తాను. 135 00:13:33,563 --> 00:13:37,442 ఎక్కడ తగలబడ్డావు? అంటే, జిడ్డుగా ఉన్నావు. 136 00:13:37,567 --> 00:13:39,986 -నీకు ఏమైనా ఇబ్బందా? -అంతా అయిపోయింది. 137 00:13:41,488 --> 00:13:44,241 అది ఏ ప్రశ్నకూ సరైన సమాధానం కాదు. 138 00:13:45,033 --> 00:13:46,368 వాళ్లకు రైలీ దొరికింది 139 00:13:46,576 --> 00:13:49,204 తెలుసు. క్లారా ఆమెను గుహలోకి తెచ్చింది. 140 00:13:49,412 --> 00:13:51,665 -నిజంగానా? -ఎలా తప్పించుకుని వచ్చావు? 141 00:13:51,957 --> 00:13:55,752 తేనెతుట్టెకు దారితీసే లావా గొట్టంలోంచి తప్పించుకున్నాను. 142 00:13:55,835 --> 00:13:57,754 మరణానికి అది వారి రహస్య ద్వారం. 143 00:13:58,547 --> 00:14:03,176 -నువ్వు క్షేమంగా ఉన్నందుకు సంతోషం. -నిజమే. అదే ముఖ్యం. 144 00:14:05,845 --> 00:14:06,721 ముగిసిపోయింది. 145 00:14:35,625 --> 00:14:39,838 క్లారా తన మర్మావయవంలో సాలీడును పెట్టుకుందని విన్నాను. 146 00:14:40,463 --> 00:14:43,425 ఆమె నీ బుర్రలో పెట్టిన ఆర్కిటికా వేట సాలీడా? 147 00:14:43,800 --> 00:14:44,718 అవును. 148 00:14:46,136 --> 00:14:46,970 అదే. 149 00:14:50,599 --> 00:14:52,392 నువ్వు గుర్తొస్తావు, బంగారం. 150 00:14:54,185 --> 00:14:56,813 వాళ్ళు నిన్ను స్వర్గంలో బాగా చూసుకోవాలి. 151 00:14:57,272 --> 00:14:58,690 లేదంటే అక్కడికి వస్తాను. 152 00:15:01,860 --> 00:15:03,653 అతను తర్వాతి టువా అయ్యేవాడు. 153 00:15:06,781 --> 00:15:08,867 అత్యద్భుతమైన ఆటగాడు పురస్కారం 2020 జానీ లాహెలా 154 00:15:09,951 --> 00:15:11,494 అతనికి ఆ ఫోటో గిట్టదు. 155 00:15:18,877 --> 00:15:20,837 మేము ఇద్దరం వెళ్ళిన మొదటి కచేరి. 156 00:15:22,464 --> 00:15:25,050 -తెలుసుకొని ఉండాల్సింది. -నాకెప్పుడో తెలుసు. 157 00:15:26,426 --> 00:15:29,638 అంటే, ఫుట్‌బాల్ ఆటగాళ్లందరూ ఒక విధమైన నపుంసకులే, కదా? 158 00:15:35,226 --> 00:15:36,561 గుర్తొస్తావు, నా జానీ. 159 00:15:44,819 --> 00:15:47,030 -హేయ్. -హేయ్. 160 00:15:48,615 --> 00:15:51,409 -బాగానే ఉన్నావా? -తెలియదు. 161 00:15:55,872 --> 00:15:57,415 నువ్వు చేయగలిగిందేం లేదు. 162 00:15:59,250 --> 00:16:01,169 కోర్ట్నీ చెప్పింది నమ్మాల్సింది. 163 00:16:03,171 --> 00:16:05,465 క్లారా దీని కోసం 25 ఏళ్లుగా చూస్తోంది. 164 00:16:06,174 --> 00:16:08,927 -ఏదీ ఆమెను ఆపి ఉండేది కాదు. -డగ్ ఎందుకు? 165 00:16:10,178 --> 00:16:12,013 తను ఆమెను ఏమాత్రం అనుమానించలేదు 166 00:16:20,021 --> 00:16:24,609 ఇది చేయడానికి నీ పనికిరాని పాటలన్నీ విన్నాను. 167 00:16:25,610 --> 00:16:26,986 అది ఘోరంగా ఉంటుంది. 168 00:16:31,950 --> 00:16:32,867 మన్నించు. 169 00:16:37,455 --> 00:16:39,207 మంచి స్నేహితుడిని కావాల్సింది 170 00:16:41,501 --> 00:16:44,546 వచ్చేసారి అలా ఉంటాను. 171 00:16:49,008 --> 00:16:50,427 సదా ప్రేమిస్తాను, రై రై. 172 00:17:06,651 --> 00:17:09,487 -నేను వెళ్ళాలి. -ఇప్పుడేనా? 173 00:17:11,614 --> 00:17:12,449 రేపు. 174 00:17:13,700 --> 00:17:16,286 నేను హాఫ్‌మన్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్తున్నా. 175 00:17:19,080 --> 00:17:24,294 యూఎస్‌సీలో స్థిమితం కోల్పోయాక నేను వెళ్ళిన పిచ్చోళ్ళ కేంద్రం. 176 00:17:25,503 --> 00:17:26,713 బంగారం, ఏమైంది? 177 00:17:28,882 --> 00:17:31,468 నేను మళ్ళీ మక్‌బ్యాంగింగ్ మొదలు పెట్టాను. 178 00:17:32,510 --> 00:17:33,678 మక్‌బ్యాంగింగ్ ? 179 00:17:34,637 --> 00:17:37,265 ప్రేక్షకుల కోసం విపరీతంగా తినడం. 180 00:17:37,348 --> 00:17:40,059 -లక్షలాదిమంది. -అది బాగాలేదు. 181 00:17:40,810 --> 00:17:41,811 సోరి, మార్గోట్. 182 00:17:42,854 --> 00:17:45,190 నాకు బాధను ఎలా భరించాలో అంతగా తెలియదు. 183 00:17:46,149 --> 00:17:50,987 తప్పక మూడు వారాల తీవ్రమైన, సాంకేతికరహిత చికిత్సతో ప్రయోజనముంటుంది. 184 00:17:55,158 --> 00:17:56,159 మిస్ అవుతాను. 185 00:17:57,827 --> 00:17:58,828 నాకు కూడా. 186 00:18:01,039 --> 00:18:02,248 నాకు కూడా మిత్రులారా 187 00:18:18,056 --> 00:18:20,016 మనం వాళ్లను మర్చిపోతామా? 188 00:18:22,101 --> 00:18:23,937 ఇప్పుడు నాకు బాధ మిగిలింది. 189 00:18:25,563 --> 00:18:27,649 -కనీసం స్వేచ్ఛగా ఉన్నారు. -ఏంటి? 190 00:18:28,483 --> 00:18:30,360 వాళ్ళ ఆత్మలకు బాధ లేదు. 191 00:18:31,778 --> 00:18:33,780 అంటే, కొందరికి. 192 00:18:40,119 --> 00:18:42,872 ప్రార్థించడం అనేదొక పిచ్చి తల్లి పని, 193 00:18:43,456 --> 00:18:46,125 కానీ నేను వెళ్ళాక దానితో జాగ్రత్తగా ఉండు. 194 00:18:58,096 --> 00:19:00,807 మూడు వారాల తర్వాత 195 00:19:02,058 --> 00:19:05,353 కాని కాని వేడుక - సుస్వాగతం 196 00:19:44,559 --> 00:19:48,938 -నాకు చచ్చేంత సంతోషంగా ఉంది. -నాకు కూడా. మళ్ళీ పుట్టినట్లున్నావు. 197 00:19:49,564 --> 00:19:52,025 నిజంగా, సేదతీరాను. మాట్లాడేది చాలా ఉంది. 198 00:19:52,442 --> 00:19:56,446 నా రూమ్‌మేట్ టిమోథీ షాలమే వ్యసనం నుండి కోలుకుంటుంది. 199 00:19:57,155 --> 00:19:58,948 ఆగు. నేను డెలాన్‌కు చెప్పాలి. 200 00:19:59,449 --> 00:20:01,576 అతను వచ్చినప్పుడు కనిపెడతానన్నాను. 201 00:20:01,659 --> 00:20:04,537 ఫైండ్ మై ఫ్రెండ్స్. మీరు ఎంతో ముందున్నారు. 202 00:20:05,330 --> 00:20:08,708 ఎవరితో ఉంటాను? మా నాన్న, చీఫ్ బహిరంగంగా తిరుగుతున్నారు. 203 00:20:09,876 --> 00:20:11,461 -అవును. -ఎక్కడ ఉన్నాడు? 204 00:20:18,176 --> 00:20:20,845 -తేనెటీగలు ఎందుకు? -అవి తేనె తయారు చేస్తాయి. 205 00:20:21,137 --> 00:20:24,724 -అవి ఇలాంటి పూలకు పరాగసంపర్కం చేస్తాయి. -కానీ కొండి మాటేంటి? 206 00:20:24,807 --> 00:20:26,392 రెక్కలు వాటిని రక్షిస్తాయి 207 00:20:26,601 --> 00:20:29,562 నిన్ను మంచం మీద ఇది కాపాడినట్లు. 208 00:20:30,063 --> 00:20:32,815 -టాంపాలో పనిచేస్తుందా? -నువ్వు టాంపాలో కలగంటవా? 209 00:20:34,609 --> 00:20:36,110 కలగన్న చోటేదైనా పర్వాలేదు 210 00:20:37,904 --> 00:20:38,821 హేయ్. 211 00:20:41,574 --> 00:20:42,742 కొత్త బ్యాండా? 212 00:20:43,076 --> 00:20:46,454 -లెనన్ నన్ను మోనోపలీలో ఓడించింది. -బాగున్నాయి. నీకు తెలుసు 213 00:20:46,537 --> 00:20:49,582 నిన్ను పార్లర్ ఆవిడతో కలిపించాలంటే చెప్పు. 214 00:20:49,666 --> 00:20:51,751 -ఆ చర్మం... -వచ్చినందుకు సంతోషం. 215 00:20:54,170 --> 00:20:56,673 -అమ్మా, వెళ్తున్నాను, సరేనా? -జాగర్త. 216 00:20:57,006 --> 00:20:59,300 మాంసపు వస్తువులకు దూరంగా ఉండు. 217 00:21:02,595 --> 00:21:05,598 అంటే నువ్వు సాసేజ్‌తో ఆడకూడదు, డెలాన్. 218 00:21:07,266 --> 00:21:08,309 -పద. -ఏంటి? 219 00:21:09,102 --> 00:21:10,603 నీకు ఒకటి తెచ్చాను. 220 00:21:16,901 --> 00:21:18,736 ఎండీఎంఏ. నీకిష్టమైన డ్రగ్. 221 00:21:23,241 --> 00:21:26,244 -వ్యసనం మానడానికి వెళ్ళావుగా? -మానసిక ఆరోగ్య కేంద్రం 222 00:21:26,536 --> 00:21:29,664 ఎక్కడ దొరికిందనుకున్నావు? సెరోటోనిన్ పని చేస్తుంది. 223 00:21:29,747 --> 00:21:31,040 నాకు వద్దు. 224 00:21:32,792 --> 00:21:36,629 -నిన్ను చూడు. బహిరంగంగా పీలుస్తున్నావు. -నా దగ్గర మందులు చీటీ ఉంది 225 00:21:47,390 --> 00:21:48,266 మన్నించండి. 226 00:21:49,434 --> 00:21:50,560 నాకు అర్థమైంది. 227 00:22:11,748 --> 00:22:13,916 మా అమ్మ థెరపీ కుక్క కొనిచ్చింది. 228 00:22:14,000 --> 00:22:16,669 -చీటో అని పేరు పెట్టాను. -ఛ. తీసుకురాకూడదా? 229 00:22:16,753 --> 00:22:19,380 దాన్ని కట్టేశాను. అది నన్ను ఇష్టపడుతుందనుకోను 230 00:22:36,689 --> 00:22:38,816 -ఆర్డర్ సిద్ధం. -ధన్యవాదాలు. 231 00:22:42,361 --> 00:22:47,700 హాయ్, నేను మీకు గుర్తొచ్చానని తెలుసు. అయితే, నేను నా కుటుంబంతో వచ్చాను. 232 00:22:49,327 --> 00:22:52,622 మా అసలైన ఆప్తమిత్రులు, సెత్ కోహెన్ అంతటి అంతర్గతం 233 00:22:54,415 --> 00:22:57,376 -నా ప్రేమ భాష అర్థం కాదు. -సీటు వెతుక్కుంటాను. 234 00:22:57,460 --> 00:22:59,837 సరే. నచ్చితే లైక్ లేదా కామెంట్ చేయండి. 235 00:23:01,380 --> 00:23:03,216 నాకు నాలోనిది కావాలి. 236 00:23:03,800 --> 00:23:05,176 అసలు చలనమే లేదు. 237 00:23:08,096 --> 00:23:10,348 స్నాక్ ఎన్ స్టఫ్ కొన్నదెవరో చెప్పను. 238 00:23:10,681 --> 00:23:12,809 -మీ నాన్ననా? -అది జరిగేది కాదు. 239 00:23:12,934 --> 00:23:16,187 కాదు, డావన్‌పోర్ట్‌లు. కానర్ భవిష్యత్తు కోసం చేశాడు. 240 00:23:18,731 --> 00:23:22,985 -కానీ నీలాంటి దానికి అయస్కాంతంలాంటిది. -మరొకసారి అన్నావంటే చంపేస్తాను. 241 00:23:23,694 --> 00:23:26,030 నిజమే. దద్దమ్మలే నీకిష్టమని మరచిపోయాను. 242 00:23:30,409 --> 00:23:31,994 మేము కేవలం స్నేహితులమే. 243 00:23:32,787 --> 00:23:35,748 మన అంతగా మీ అమ్మను అతను అసహ్యించుకుంటాడని ఆశిద్దాం. 244 00:23:36,207 --> 00:23:38,835 -అతనికి తెలియదు. -తెలివైన పని. 245 00:23:40,086 --> 00:23:44,799 మనకు ఎంత ఇష్టమైనా, అతను కాస్త నిలకడలేని మనిషి. 246 00:23:48,219 --> 00:23:49,137 ధన్యవాదాలు. 247 00:23:54,392 --> 00:23:56,769 శ్రద్ధాంజలి తర్వాత ఆమె మాట్లాడలేదా? 248 00:23:57,603 --> 00:23:58,604 ఆశ్చర్యం లేదు. 249 00:23:58,771 --> 00:24:02,775 చనిపోయినట్లు నటించేవారు తమ కూతురు చనిపోయినా పట్టించుకోరు. 250 00:24:03,234 --> 00:24:04,944 -హాయి -హాయి 251 00:24:07,488 --> 00:24:08,406 నగర పరిషత్తు 252 00:24:08,489 --> 00:24:11,659 -నీ పెళ్లి జరగబోతుందని విన్నాను. -నేనింకా ఒప్పుకోలేదు. 253 00:24:12,743 --> 00:24:13,703 ఒప్పుకుంటుంది. 254 00:24:14,370 --> 00:24:17,331 ఎలా ఒప్పుకోదు? నేను అమ్మాయిల పార్టీ ఇస్తాను. 255 00:24:17,582 --> 00:24:21,335 తప్పకుండా. బట్టలు విప్పుకునే మగవాళ్ళ వాసనంటే నాకు చాలా ఇష్టం. 256 00:24:26,215 --> 00:24:27,592 ఓరి దేవుడా. 257 00:24:28,843 --> 00:24:30,219 చాలా అద్భుతంగా ఉంది. 258 00:24:30,720 --> 00:24:31,804 ఓరి దేవుడా. 259 00:24:34,807 --> 00:24:35,933 చీటోకా? 260 00:24:37,268 --> 00:24:40,062 చాలా బాగున్నావు. కానీ చీటోకు సహజమైన పీచు ఇష్టం. 261 00:24:40,313 --> 00:24:41,731 ఇక్కడి నుండి వెళ్ళిపోదాం 262 00:24:56,037 --> 00:24:57,705 -ఎందుకు ఆగావు? -మన్నించు. 263 00:24:57,788 --> 00:25:00,291 నా ముఖానికి మేకప్ వేసుకున్నాను. వీలుపడదు. 264 00:25:01,792 --> 00:25:02,627 వెళుతున్నాను. 265 00:25:04,212 --> 00:25:05,171 నిజంగానా? 266 00:25:05,338 --> 00:25:07,840 -నేను అచ్చం నాలాగే ఉంటున్నాను. -సరే. 267 00:25:14,597 --> 00:25:15,473 ఓరి దేవుడా. 268 00:25:18,309 --> 00:25:20,353 అమ్మ మొబైల్ 269 00:25:30,571 --> 00:25:33,616 -ఏంటి, కైల్? -మీ అమ్మ రోవర్‌లో ఎదురుచూస్తోంది. 270 00:25:42,625 --> 00:25:44,043 లెనన్? డెలాన్? 271 00:25:50,758 --> 00:25:54,345 -నాకు నీ కంటే ఎక్కువ బలం ఉంది. -నేను వెళ్లిపోవాలి. 272 00:25:55,096 --> 00:25:56,722 -ఏంటి? -వద్దు. 273 00:25:56,806 --> 00:25:58,224 వద్దు, ఇప్పుడే వచ్చావు. 274 00:25:58,557 --> 00:26:01,227 తెలుసు. మా అమ్మ నిజంగా పులే. 275 00:26:02,770 --> 00:26:03,771 రాత్రికి ఉంటావా? 276 00:26:05,481 --> 00:26:07,233 ఏమైంది? మీరు వెళ్తున్నారా? 277 00:26:07,316 --> 00:26:09,485 కాసేపు ఉండాలనుకుంటున్నాను, కానీ... 278 00:26:09,819 --> 00:26:12,613 -రేపు కలుస్తావా? మనమిద్దరమే. -తప్పకుండా. 279 00:26:13,239 --> 00:26:14,907 -అయ్యో. -నువ్వంటే ప్రాణం. 280 00:26:17,285 --> 00:26:19,662 -మా అమ్మాయి జాగ్రత్త. -వెళ్ళిరా. 281 00:26:41,892 --> 00:26:43,019 అది సరదాగా ఉంది. 282 00:26:45,229 --> 00:26:46,230 అవును, తప్పకుండా. 283 00:27:01,912 --> 00:27:07,335 నీ హుడీ... నేనది ఆరబెట్టే వరకు, ఇంట్లోకి వచ్చి ఉంటావా? 284 00:27:07,418 --> 00:27:08,919 మనం అలా... 285 00:27:09,420 --> 00:27:11,005 -మాట్లాడుకోచ్చు. -సరే. 286 00:27:11,088 --> 00:27:14,467 -నువ్వు అది రేపు ఇవ్వొచ్చు. -సరే, మంచిది. 287 00:27:16,302 --> 00:27:17,511 రైడ్‌కు ధన్యవాదాలు. 288 00:27:19,221 --> 00:27:20,222 తప్పకుండా. 289 00:27:21,766 --> 00:27:22,808 మళ్ళీ కలుస్తాను. 290 00:28:23,244 --> 00:28:24,912 -భగవంతుడా. -మన్నించు. 291 00:28:26,831 --> 00:28:28,165 డెలాన్, ఏంటి? 292 00:28:30,584 --> 00:28:34,588 ఇంట్లోకి రావడం గురించి నా మనసు మార్చుకున్నాను. 293 00:28:48,686 --> 00:28:52,898 -అయితే లోపలికి రావచ్చా? -సరే. తలుపు తీస్తాను. 294 00:28:57,486 --> 00:28:59,697 లేదంటే వద్దులే. భగవంతుడా. 295 00:29:00,239 --> 00:29:02,283 -నీకేం కాలేదు కదా? -హా. బాగున్నాను. 296 00:29:23,179 --> 00:29:25,306 -నీకేమైనా సహాయం కావాలా? -వద్దు. నీకు? 297 00:29:51,081 --> 00:29:54,919 -నీకు నచ్చిందా? -అవును. అంటే, ఒక మాదిరిగా. 298 00:29:57,588 --> 00:30:00,508 నీకేం కావాలో నాకు చెప్పు చాలు. 299 00:30:01,091 --> 00:30:04,470 అంటే, ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. 300 00:30:08,891 --> 00:30:11,060 ఇది వద్దనుకుంటే పర్వాలేదు. 301 00:30:12,603 --> 00:30:16,649 కాదు. నాకు ఇది తప్పక కావాలి. 302 00:30:37,253 --> 00:30:38,712 నా దగ్గర లేదు... 303 00:30:40,965 --> 00:30:41,799 నా దగ్గర ఉంది. 304 00:30:43,592 --> 00:30:44,510 ఇక్కడ ఉన్నాను 305 00:31:14,873 --> 00:31:17,418 చివరికి ఇది జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను. 306 00:31:20,754 --> 00:31:22,339 అంటే, మళ్ళీ. 307 00:32:02,421 --> 00:32:04,256 ఇంతకముందు కంటే బాగుంది, కదా? 308 00:32:05,966 --> 00:32:07,718 అవును, తప్పకుండా. 309 00:32:18,604 --> 00:32:19,605 సరే. 310 00:32:22,483 --> 00:32:24,318 నీ అత్యంత రహస్యం ఏంటి? 311 00:32:26,153 --> 00:32:27,404 అది కాకుండా. 312 00:32:37,623 --> 00:32:40,918 ఐదవ తరగతిలో, డెలిలా బెన్నెట్ పిత్తిందని అందరికీ చెప్పాను, 313 00:32:41,085 --> 00:32:42,419 నిజానికి అది నేనే. 314 00:32:43,337 --> 00:32:45,130 ఆమెను రోజంతా ఏడిపించారు. 315 00:32:47,007 --> 00:32:48,759 నిజంగా, అదే అత్యంత రహస్యమా? 316 00:32:50,678 --> 00:32:51,720 అలాంటి వాడినే. 317 00:32:54,807 --> 00:32:56,392 లేదా ముందు అలా అనుకున్నాను 318 00:33:03,857 --> 00:33:07,152 నీది ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని బల్లగుద్ది చెప్పగలను. 319 00:33:15,411 --> 00:33:16,578 నాకు తెలియదు. 320 00:33:20,332 --> 00:33:21,542 నీతో చెప్పిస్తాను. 321 00:33:24,503 --> 00:33:27,005 ఆగు. సరే, సరేలే. 322 00:33:31,135 --> 00:33:33,095 ఇప్పుడు అందంగా కనిపిస్తున్నావు. 323 00:33:42,396 --> 00:33:45,524 -అది నేను కాబట్టి. -నువ్వా? 324 00:33:46,817 --> 00:33:47,735 ఊ... 325 00:33:51,697 --> 00:33:52,614 అంటే... 326 00:33:55,701 --> 00:33:59,204 నేనే, డెలాన్. అది నేనే. ఆలిసన్. 327 00:34:01,373 --> 00:34:02,416 అది సరదాగా లేదు. 328 00:34:03,876 --> 00:34:05,586 ఇది నిజం. ఒట్టు. 329 00:34:07,588 --> 00:34:11,175 గుర్తుందా, మిచెల్ గారు మనల్ని ఆపి, మనతో కడిగించాలని... 330 00:34:11,258 --> 00:34:12,885 అసలు నీకు ఏమైంది? 331 00:34:16,764 --> 00:34:17,681 చూడు... 332 00:34:18,974 --> 00:34:22,186 మన్నించు. నీకు చెప్పాలని అనుకున్నాను. 333 00:34:25,898 --> 00:34:27,024 ఆ రాత్రినా? 334 00:34:31,945 --> 00:34:37,326 నీతో పడుకున్నందుకు ఆమె మీద చాలా కోపం వచ్చింది. 335 00:34:37,451 --> 00:34:41,872 అప్పుడు మన మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆమె కనీసం బాధపడలేదు. 336 00:34:42,122 --> 00:34:45,292 నేను ఆమె జాకెట్ తీసుకున్నాను. మీరు కారు ఎక్కారు. 337 00:34:45,417 --> 00:34:49,505 నేను షాక్ తిన్నాననుకుంటాను. ఆ తర్వాత మిషిగన్ వెళ్లి 338 00:34:49,588 --> 00:34:51,215 ఈ మరోలా జీవిస్తున్నాను. 339 00:34:53,675 --> 00:34:54,968 ఆమెలా జీవిస్తున్నావు. 340 00:34:57,221 --> 00:35:00,474 చూడు, నాకు ఆమె ఇప్పటికీ గుర్తొస్తుంది. 341 00:35:01,558 --> 00:35:06,104 నా జీవితం నన్ను జీవించమని ఆమె నన్ను ఎన్నిసార్లు అన్నదో గుర్తుందా? 342 00:35:06,188 --> 00:35:09,316 నేను తెలివైనదాన్ని, ప్రత్యేకమైనదాన్ని... 343 00:35:12,861 --> 00:35:15,197 ఇది వినడానికి బాగోదని తెలుసు, 344 00:35:16,532 --> 00:35:18,867 కానీ ఆమెకు కావాల్సింది ఇదే, నాకు తెలుసు. 345 00:35:21,954 --> 00:35:25,749 ఆమెకు రోడ్డు పక్కన రక్తం కారుతుంటే వదిలేశాకనా లేక ముందా? 346 00:35:27,042 --> 00:35:29,962 అలా జరగలేదు. ఆమె చనిపోయింది. అది నీకు తెలుసు. 347 00:35:30,045 --> 00:35:32,798 -అది ప్రమాదం. -ఆమె గుర్తింపును దొంగిలించడం కాదు 348 00:35:32,881 --> 00:35:34,258 అబద్ధం చెప్పడం కాదు. 349 00:35:34,341 --> 00:35:37,302 నా తప్పు వల్ల ఆమె రోడ్డుపై ఉందనుకునేలా చేయడం కాదు. 350 00:35:37,386 --> 00:35:41,265 -నిజం చెప్పేందుకు అవకాశాలు వచ్చాయి -అనుకున్నా. నువ్వు మాట్లాడలేదు 351 00:35:41,431 --> 00:35:45,561 -నీ అబద్ధాలకు నన్ను నిందించకు. -సరే, అలాగే. మన్నించు. 352 00:35:47,729 --> 00:35:50,440 నువ్వు ఇంకొకరిలా నటిస్తూ నాతో పడుతుంటే, 353 00:35:50,816 --> 00:35:53,819 నీకు మజాగా ఉంటుందా? 354 00:35:53,902 --> 00:35:57,739 లేదు. నీకు ముందే చెప్పాలని అనుకున్నాను... అందుకే చెబుతున్నాను. 355 00:35:57,823 --> 00:36:01,076 -మన మధ్య రహస్యాలు ఉండకూడదని. -నాకు ఏం చేశావో తెలుసా? 356 00:36:01,660 --> 00:36:03,245 ఇదంతా నీ కోసం చేశానా? 357 00:36:06,206 --> 00:36:07,958 అంటే? నువ్వు ఏం చేశావు? 358 00:36:08,083 --> 00:36:10,586 నువ్వు, మార్గోట్ ఏదో ఆటాడుతున్నారని తెలుసు. 359 00:36:10,669 --> 00:36:13,338 మార్గోట్ కి దీనికి సంబంధం లేదు. ఆమెకు తెలియదు. 360 00:36:13,589 --> 00:36:16,508 ఎవరికీ తెలియదు. తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు. 361 00:36:16,592 --> 00:36:18,719 నాకేంటి? నువ్వు ఎవరో నాకు తెలియదు. 362 00:36:24,683 --> 00:36:28,186 నీ కలల రాణిలా లేనందుకు బాధపడుతున్నాను. నాశనమై పోయాను. 363 00:36:28,729 --> 00:36:31,315 ఎప్పుడూ అలాగే ఉన్నాను. అయినా ఇంకా ఆలిసన్‌నే. 364 00:36:31,398 --> 00:36:32,941 నువ్వు ప్రేమించిన వ్యక్తి 365 00:36:34,735 --> 00:36:36,486 నువ్వు నా ఆలిసన్ కాదు. 366 00:36:37,321 --> 00:36:40,324 -నిజంగా? అయితే నువ్వు? -నాకే నచ్చని వ్యక్తిని. 367 00:36:41,575 --> 00:36:43,076 అసలు దాని అర్థం ఏంటి? 368 00:36:43,535 --> 00:36:46,538 గుహలో ఉండగా, క్లారా చనిపోయినప్పుడు ఏం జరిగింది? 369 00:36:47,623 --> 00:36:48,582 విముక్తి చేశాను. 370 00:37:07,476 --> 00:37:11,480 మనం కువాయి వెళ్ళాలి. మీ అమ్మ, పిల్లల విషయం ఏదో ఒకటి చేయాలి. 371 00:37:12,064 --> 00:37:16,693 -నిజంగా నన్ను భయపెడుతున్నావు. -అరే. ఈ వేసవిలో జరిగిన దాని తర్వాత కూడానా? 372 00:37:17,653 --> 00:37:21,281 -నీకేదైనా రొమాంటిక్‌గా చేయాలని లేదా? -నాకేం కావాలో తెలుసా? 373 00:37:21,615 --> 00:37:23,200 ఒక పెద్ద వజ్రం. 374 00:37:24,368 --> 00:37:28,705 జే.లో.లాగా. అది ఎంత? పది క్యారెట్లా? పదిహేనా? నావి లావు వేళ్లు. 375 00:37:31,833 --> 00:37:37,589 -సరే. అది నిన్ను భయపడుతుందని తెలుసు. -ఏమాత్రం కాదు. పెద్ద వజ్రం తెస్తాను. 376 00:37:38,715 --> 00:37:39,800 రేపు కలుస్తాను. 377 00:37:40,884 --> 00:37:43,637 నిజంగా భయపడి పారిపోతున్నావు. 378 00:37:43,720 --> 00:37:44,638 నువ్వంటే ప్రాణం 379 00:38:02,030 --> 00:38:06,076 చీటో, మత్తు దిగిన తర్వాత ఇలాగే జరుగుతుంది. 380 00:38:11,915 --> 00:38:14,626 అమ్మకు చెప్పొద్దు. నన్ను చక్కెర తిననీయదు. 381 00:38:18,338 --> 00:38:20,340 సరే. ఉండు, సరేనా? 382 00:38:21,008 --> 00:38:24,261 ఉండు, చీటో. కూర్చో. మంచి అబ్బాయివి. 383 00:38:33,687 --> 00:38:34,938 తింటావా, చీటో? 384 00:38:38,483 --> 00:38:39,401 చీటో? 385 00:38:43,822 --> 00:38:44,698 చీటో? 386 00:38:49,536 --> 00:38:50,454 చీటో? 387 00:38:53,832 --> 00:38:54,708 చీటో. 388 00:38:58,920 --> 00:38:59,796 చీటో. 389 00:39:03,300 --> 00:39:04,259 చీటో. 390 00:39:07,429 --> 00:39:08,555 చీటో. 391 00:39:19,399 --> 00:39:20,984 ఇల్లు - తాళం వేయబడింది 392 00:39:25,614 --> 00:39:26,656 చీటో. 393 00:39:33,371 --> 00:39:34,289 హలో? 394 00:39:54,518 --> 00:39:59,106 నేను చూసుకుంటాను. అనుకున్న మాట మీదే ఉండు. సరేనా? 395 00:40:01,108 --> 00:40:03,068 పని ఉంది. తర్వాత ఇంటికి వస్తాను. 396 00:40:03,151 --> 00:40:07,572 -ధన్యవాదాలు, నాన్నా. -మార్గోట్ గురించి తెలియజేస్తూ ఉండు. 397 00:40:07,656 --> 00:40:10,283 అమ్మబడును ఆలిసన్ లే - రియల్ ఎస్టేట్ ఏజెంట్ 398 00:40:15,872 --> 00:40:19,459 నువ్వు అక్కడ ఉంటే మరింత సమరూపత ఉండవచ్చు. ధన్యవాదాలు. 399 00:40:20,210 --> 00:40:22,838 లెనన్. ఆమెకు నిన్ను చూస్తే సంతోషం. 400 00:40:24,005 --> 00:40:27,134 -ఏమైంది? -ఆమె కాలికి కుక్క తగిలి తూలిపడిపోయింది. 401 00:40:27,717 --> 00:40:30,512 నాట్యం మానేయొద్దని ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? 402 00:40:35,142 --> 00:40:36,143 మార్గోట్? 403 00:40:37,018 --> 00:40:37,894 హేయ్. 404 00:40:40,397 --> 00:40:42,858 -నువ్వు వచ్చావు. -బంగారం. 405 00:40:44,651 --> 00:40:45,777 ఘోరంగా ఉందా? 406 00:40:48,155 --> 00:40:51,158 మా అమ్మ ప్లాస్టిక్ సర్జన్‌ను తప్ప మరెవరినీ తాకనీయదు. 407 00:40:51,616 --> 00:40:54,327 అంటే, నా ముఖాన్ని. 408 00:40:55,620 --> 00:40:57,164 ఇంకా అందంగానే ఉన్నావు. 409 00:40:58,373 --> 00:41:02,669 -నన్ను ఎవరో నెట్టేశారు. -ఏంటి? మీ అమ్మ తూలిపడ్డావని చెప్పింది. 410 00:41:04,588 --> 00:41:07,090 ఆమెకు నిజం చెబితే, నన్ను మళ్లీ పంపిస్తుంది. 411 00:41:07,299 --> 00:41:10,677 లేదంటే పోలీసులకు చెబుతుంది. నేను వాళ్లకు ఏం చెప్పాలి? 412 00:41:11,636 --> 00:41:14,723 మేము ఆలిసన్‌ను చంపినందుకు నాపై హత్యాయత్నం చేశారనాలా? 413 00:41:14,806 --> 00:41:18,476 అందుకే అంటావా? క్లారా చనిపోయినప్పటి నుండి అంతా బాగుంది. 414 00:41:18,560 --> 00:41:19,811 బహుశా ఆమె కాకపోవచ్చు. 415 00:41:20,562 --> 00:41:22,981 ఎవరో నేను ఇంటికి వచ్చేవరకు ఎదురు చూశారు. 416 00:41:23,064 --> 00:41:26,735 -నీకు ఏమీ కనిపించలేదా? -చీటోకు తప్పక కనిపించింది. 417 00:41:28,445 --> 00:41:29,988 కుక్కలకు మాటలు వస్తే. 418 00:41:30,071 --> 00:41:33,074 మన్నించు. నేను నీతో ఉండాల్సింది. 419 00:41:35,202 --> 00:41:36,161 హాయ్, మార్గోట్. 420 00:41:37,454 --> 00:41:40,790 నీ ముఖం బాగు చేసి పంపిస్తాము. 421 00:42:10,528 --> 00:42:12,489 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 422 00:42:17,619 --> 00:42:20,163 నువ్వు మన కూతురు చనిపోయిందని చెప్పాల్సింది. 423 00:42:31,967 --> 00:42:35,053 -నేను దారుణంగా కనిపిస్తాను. -అది సాధ్యం కాదు. 424 00:42:35,971 --> 00:42:39,140 -నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. -నేను ఉండాలనుకునేది ఇక్కడే 425 00:42:55,198 --> 00:42:56,116 దగ్గరకు రా. 426 00:42:57,284 --> 00:42:59,286 నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు. 427 00:43:00,620 --> 00:43:01,621 ఏం కాదు. 428 00:43:21,057 --> 00:43:22,767 నువ్వు చనిపోయి ఉండాలి. 429 00:43:24,394 --> 00:43:25,478 కానీ చనిపోలేదు. 430 00:43:42,495 --> 00:43:45,957 -మీకు సహాయం చేయనా, సార్? -నేను చీఫ్‌తో మాట్లాడాలి. 431 00:43:46,041 --> 00:43:47,876 మన్నించండి. ఆమె రేపటివరకు రారు. 432 00:43:49,961 --> 00:43:52,547 -నేను వేచి ఉంటాను. -దయచేసి అక్కడ కూర్చోండి. 433 00:44:04,976 --> 00:44:06,186 అవి నీకు ఉన్నాయి. 434 00:46:05,847 --> 00:46:07,849 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 435 00:46:07,932 --> 00:46:09,934 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్