1 00:00:05,715 --> 00:00:09,594 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,931 --> 00:00:15,308 ఒక కొత్త ప్రయాణం 3 00:00:19,479 --> 00:00:22,941 దూరంగా ఉన్న నక్షత్రాల చుట్టూ ఉండగల ఆ జీవం గురించి 4 00:00:23,024 --> 00:00:25,318 నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. 5 00:00:25,402 --> 00:00:29,447 ఆ నక్షత్రాలలో ఒకటి వింతగా కదులుతోంది. 6 00:00:29,531 --> 00:00:32,366 అది నక్షత్రం అయితే, అది అసలు కదలకూడదు. 7 00:00:32,993 --> 00:00:34,953 అది సాంటా ఏమో! 8 00:00:38,206 --> 00:00:39,291 నాసా 9 00:00:44,087 --> 00:00:46,840 హే. అది నాసా నుంచి ఇంజెన్విటి. 10 00:00:51,720 --> 00:00:53,179 రాయడం మర్చిపోవద్దు! 11 00:00:53,805 --> 00:00:55,432 ఇదేంటో. 12 00:00:55,974 --> 00:00:58,184 నాసా మనకి ధన్యవాదాలు చెప్పడానికి బహుమతి ఏమో. 13 00:00:58,268 --> 00:00:59,728 కేకుల బాస్కెట్ లానా? 14 00:01:00,478 --> 00:01:03,857 అందులో ఎన్ని కేకులు ఉంటాయో ఊహించుకోండి. 15 00:01:10,572 --> 00:01:12,365 ఇందులో కేకులు లేవు. 16 00:01:12,449 --> 00:01:13,450 కానీ... 17 00:01:14,618 --> 00:01:15,785 ఒక మానిటర్. 18 00:01:15,869 --> 00:01:16,870 ఇంకా... 19 00:01:16,953 --> 00:01:20,457 వాళ్ళు వాయేజర్ లో పెట్టిన గోల్డెన్ రికార్డులా అనిపిస్తోంది. 20 00:01:23,126 --> 00:01:24,127 మార్సీ సరిగ్గా చెప్పింది. 21 00:01:27,839 --> 00:01:28,882 ఇంకా ఉంది. 22 00:01:29,382 --> 00:01:30,884 ఇప్పుడు, నేను ఏం చెప్తున్నాను. 23 00:01:32,552 --> 00:01:35,013 ఆ ఫోనోగ్రాఫ్ రికార్డు నాసా వాయేజర్ మిషన్ లలో 24 00:01:35,096 --> 00:01:37,641 పంపిన వాటికి ఖచ్చితమైన నకలులా ఉంది. 25 00:01:38,725 --> 00:01:42,187 మన సౌర వ్యవస్థను మరియు అంతకు మించి అన్వేషించడానికి 26 00:01:42,270 --> 00:01:45,690 చాలా సంవత్సరాల క్రితం వాయేజర్ 1 మరియు 2 అంతరిక్షంలోకి పంపబడ్డాయి. 27 00:01:45,774 --> 00:01:47,567 అవి ఇంకా అక్కడే ఉన్నాయి. 28 00:01:47,651 --> 00:01:49,903 ప్రతి ఒక్కదానిలో బంగారు పూతతో, 29 00:01:49,986 --> 00:01:52,948 బహుళ భాషలలో, సుహృద్భావ సందేశంతో 30 00:01:53,031 --> 00:01:58,370 ఉన్న రికార్డును కలిగి ఉంటుంది, అలాగే వారు తెలివైన జీవంతో కలిస్తే అందులో భూమిపై 31 00:01:58,954 --> 00:02:02,457 జీవితం మరియు సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని చిత్రీకరించే చిత్రాలు మరియు శబ్దాలు ఉంటాయి. జీవితం మరియు సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని చిత్రీకరించే చిత్రాలు మరియు శబ్దాలు ఉంటాయి. 32 00:02:02,958 --> 00:02:05,252 అందుకని, మీ తదుపరి మిషన్ కోసం, 33 00:02:05,335 --> 00:02:09,213 మీలో ప్రతి ఒక్కరూ ఈ క్యాప్సూల్ లో పెట్టడానికి ప్రత్యేకమైన దానిని ఏమైనా వెతకండి. 34 00:02:09,756 --> 00:02:12,551 భూమి మీద జీవితాన్ని ప్రతిబింబిస్తుందని మీరు అనుకునేదానిని. 35 00:02:13,093 --> 00:02:16,137 ఇంజెన్విటి ఆ క్యాప్సూల్ ని నాసాకి తిరిగి తీసుకువస్తుంది, 36 00:02:16,221 --> 00:02:20,141 అక్కడ అది రాబోయే అంతరిక్ష మిషన్ కి వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ లో ఉంచబడుతుంది. 37 00:02:20,225 --> 00:02:22,811 రేపు తిరిగి ఈ సమయానికే ఇంజెన్విటి మళ్ళీ వస్తుంది. 38 00:02:22,894 --> 00:02:23,895 గుడ్ లక్. 39 00:02:25,355 --> 00:02:28,400 ఇది ఎన్ని చానెల్స్ ని అందుకుంటుందో. 40 00:02:28,483 --> 00:02:30,860 మీరు కారా చెప్పించి విన్నారు కదా. పదండి వెతుకుదాం. 41 00:02:30,944 --> 00:02:32,404 - నాకు ఏం పెట్టాలో తెలుసు. - నాకూ తెలుసు. 42 00:02:32,487 --> 00:02:33,989 - నాకూ తెలుసు. - నా దగ్గర సరైనది ఉంది. 43 00:02:34,072 --> 00:02:37,075 భూమి మీద జీవితాన్ని ప్రతిబింబించే దాన్ని వెతకాలా? 44 00:02:37,158 --> 00:02:38,994 నేను ఎక్కడ మొదలుపెట్టను? 45 00:02:45,792 --> 00:02:49,379 అన్నయ్య, నువ్వు క్యాప్సూల్ లో ఏం పెట్టాలో ఆలోచించావా? 46 00:02:49,963 --> 00:02:51,882 నేను ఈ షర్టు, 47 00:02:51,965 --> 00:02:54,301 నా జో ష్లాబోట్నిక్ ఆటోగ్రాఫ్ చేసిన బేస్ బాల్ లేదా నా గాలిపటాన్ని 48 00:02:54,384 --> 00:02:55,635 పెడదామని అనుకుంటున్నాను. 49 00:02:55,719 --> 00:02:57,846 నాకు గాలి పటం కనిపించడం లేదు. 50 00:02:57,929 --> 00:03:01,182 చెట్టు దాన్ని నాశనం చేసిన తరువాత దారం ఒక్కటే మిగిలింది. చెట్టు దాన్ని నాశనం చేసిన తరువాత దారం ఒక్కటే మిగిలింది. 51 00:03:01,266 --> 00:03:03,852 అది తీసుకురావడం కూడా నాకు చాలా కష్టం అయింది. 52 00:03:03,935 --> 00:03:08,440 అందుకనే వాళ్ళు నాకు తీసుకురాగల వస్తువులను జాబితా చేసి ఉత్తరంలో రాసాను. 53 00:03:09,274 --> 00:03:10,400 అబ్బా. 54 00:03:11,484 --> 00:03:13,737 నేను ఈ దుప్పటి పంపుతున్నాను, చార్లీ బ్రౌన్. 55 00:03:13,820 --> 00:03:17,824 భూమిపై జీవితం సౌకర్యం మరియు భద్రతని బాగా ప్రతిబింబిస్తుంది. 56 00:03:20,702 --> 00:03:23,788 నువ్వు ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, లైనస్. 57 00:03:24,497 --> 00:03:28,168 ఇది మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఆమె పారేయకుండా ఆమెని మాయ చేయడానికి 58 00:03:28,251 --> 00:03:29,878 నేను దీన్ని వాడతాను. 59 00:03:42,474 --> 00:03:44,559 ఇది అమ్మమ్మని ఎప్పుడూ మాయ చేస్తుంది. 60 00:03:45,268 --> 00:03:48,647 కుతూహల స్ఫూర్తి కోసం నేను ఈ టెలిస్కోప్ ని పంపుతున్నాను. 61 00:03:49,314 --> 00:03:51,858 మనకి తెలివైన జీవం ఎప్పటికైనా దొరికితే, 62 00:03:51,942 --> 00:03:54,361 మనం వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు మనని చూడచ్చు. 63 00:04:00,492 --> 00:04:01,826 అయితే, ఏమనుకుంటావు? 64 00:04:04,788 --> 00:04:05,789 నువ్వు సరిగ్గా చెప్పావు. 65 00:04:05,872 --> 00:04:07,249 ఇంకా బాబుల్ రాప్ కావాలి. 66 00:04:08,708 --> 00:04:10,043 హే, చక్. 67 00:04:10,126 --> 00:04:13,505 నేను ప్రాంతీయ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో నాకు వచ్చిన నా ట్రోఫీని పంపుతున్నాను. 68 00:04:13,588 --> 00:04:16,048 ఇది ప్రయత్నం మరియు పట్టుదలకు ప్రతీక, 69 00:04:16,132 --> 00:04:18,134 ఇంకా నేను చాలా మంచి స్కేటర్ ని. 70 00:04:18,802 --> 00:04:21,096 జ్ఞానాన్ని పంచుకోవడానికి సంకేతంగా, 71 00:04:21,179 --> 00:04:24,057 నేను ఈ పూర్తి ఎన్సైక్లోపీడియాల సెట్ ను పంపుతున్నాను. 72 00:04:24,641 --> 00:04:27,269 వాటికన్నిటికీ చోటు ఉంటుందని అనుకోను, మార్సీ. 73 00:04:27,811 --> 00:04:30,438 నువ్వు సరిగ్గా చెప్తున్నావనుకుంటాను, చార్ల్స్. 74 00:04:30,522 --> 00:04:35,235 అదృష్టవశాత్తు, నా దగ్గర ఈ ప్రయాణ ఎడిషన్ కూడా ఉంది. 75 00:04:35,318 --> 00:04:36,528 సైకియాట్రిక్ సహాయం 5 సెంట్లు డాక్టర్ ఉన్నారు 76 00:04:36,611 --> 00:04:37,612 నాకు తెలియట్లేదు, లూసీ. 77 00:04:37,696 --> 00:04:40,574 క్యాప్సూల్ లో పంపడానికి అందరికీ ఏదో ఒకటి దొరికింది, 78 00:04:40,657 --> 00:04:42,742 కానీ నాకే సరిగ్గా అనిపించేది ఏదీ దొరకడం లేదు. 79 00:04:43,243 --> 00:04:44,786 అది తేలికే, చార్లీ బ్రౌన్. 80 00:04:44,869 --> 00:04:48,415 నువ్వు చేయాల్సిందల్లా ఖచ్చితమైన సరైన దానిని ఆలోచించడం. 81 00:04:48,498 --> 00:04:52,210 ఉదాహరణకి, గ్రహాంతరవాసులకి ఈ సందేశం ఎప్పటికైనా దొరికితే, 82 00:04:52,294 --> 00:04:54,588 వాళ్ళు మాట్లాడడానికి వారికి సరైన వ్యక్తి తెలియాలి. 83 00:04:54,671 --> 00:04:58,216 అందుకనే నా ఫోన్ నంబర్ ఉన్న ఈ బిజినెస్ కార్డ్ ని పంపుతున్నాను. 84 00:05:09,394 --> 00:05:12,647 మానవత్వాన్ని ఏది బాగా ప్రతిబింబిస్తుందో నాకు ఎలా తెలుస్తుంది? 85 00:05:13,398 --> 00:05:15,442 నేను ఏమీ పంపనులే. 86 00:05:51,728 --> 00:05:54,773 భూమి మీద జీవితాన్ని బాగా ప్రతిబింబించేది ఏంటి? 87 00:05:54,856 --> 00:05:57,234 వాళ్లకి నీ పాత స్నాక్స్ అవసరం లేదు, పిచ్చి బీగిల్. 88 00:06:02,989 --> 00:06:04,199 అంతా అదేనా? 89 00:06:04,282 --> 00:06:06,952 కాదు. చార్లీ బ్రౌన్ ఇంకా రాలేదు. 90 00:06:07,035 --> 00:06:09,287 ఆ మట్టిబుర్ర ఇంకా ఏమీ ఆలోచించి ఉండడు. 91 00:06:09,371 --> 00:06:10,664 ఆగండి! 92 00:06:12,832 --> 00:06:14,501 నాకు దొరికింది. 93 00:06:14,584 --> 00:06:16,836 ఈ క్యాప్సూల్ కోసం సరిగ్గా సరిపోయేది. 94 00:06:21,758 --> 00:06:24,553 చార్లీ బ్రౌన్, ఆ ఫోటో బాలేదు. 95 00:06:25,095 --> 00:06:26,888 అది బాగుండకపోవచ్చు, 96 00:06:26,972 --> 00:06:30,016 కానీ ఇది మనం కావాలనుకునే వాళ్ళందరినీ చూపిస్తుంది. 97 00:06:30,100 --> 00:06:32,477 దాని కన్నా ఎక్కువ మనుషుల గురించి ఏం చెప్తుంది. 98 00:06:39,192 --> 00:06:41,653 నేను ఏడవనని నాకు నేనే చెప్పుకున్నాను. 99 00:06:42,612 --> 00:06:43,822 కాల్ వస్తోంది! 100 00:06:47,409 --> 00:06:49,035 బాగా చేశారు, పిల్లలు. 101 00:06:49,786 --> 00:06:51,454 మళ్ళీ కలిసేవరకు! 102 00:06:53,415 --> 00:06:56,126 - చార్లీ బ్రౌన్. - ఏంటి? 103 00:06:56,209 --> 00:06:57,210 ఆ ఫోటో... 104 00:06:58,086 --> 00:06:59,296 ఏమైంది? 105 00:06:59,379 --> 00:07:02,173 ఆ గ్రహాంతర వాసులు నిన్నొక మేధావి అని అనుకుంటారు. ఆ గ్రహాంతర వాసులు నిన్నొక మేధావి అని అనుకుంటారు. 106 00:07:10,390 --> 00:07:12,601 మన క్యాప్సూల్ వెళ్తోంది. 107 00:07:12,684 --> 00:07:17,022 కొంత దూరంలో ఉన్న నాగరికతకి భూమిపై జీవితానికి మనం మొదటి అవకాశం అవుతామెమోనని 108 00:07:17,105 --> 00:07:18,732 అనుకోవడం చాలా బాగుంది. 109 00:07:18,815 --> 00:07:22,444 నేను నా ఫోన్ నంబర్ ఎప్పటికీ మార్చుకోలేనని ఇప్పుడే తెలిసింది. 110 00:07:22,527 --> 00:07:24,988 హి, అందరూ వినండి. నాకేదో వస్తోంది. 111 00:07:26,197 --> 00:07:28,533 అంతరిక్షం నుంచి మరొక సంకేతమా? 112 00:07:28,617 --> 00:07:30,452 కాదు. ఇది. 113 00:07:47,552 --> 00:07:49,512 వూ! కారా అంతరిక్షంలో ఉంది. 114 00:07:49,596 --> 00:07:51,848 నేను చంద్రుడిని చూడబోతున్నాను. 115 00:07:53,266 --> 00:07:54,267 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 116 00:08:17,207 --> 00:08:19,209 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 117 00:08:22,295 --> 00:08:23,255 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.