1 00:00:05,715 --> 00:00:09,594 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,889 --> 00:00:15,350 ఆపరేషన్ ఉల్క 3 00:00:17,519 --> 00:00:20,689 జీవం కోసం మన శోధనలో ఒక పెద్ద పురోగతిని సాధించాము. 4 00:00:20,772 --> 00:00:22,190 చార్లీ బ్రౌన్ కారణంగా 5 00:00:22,274 --> 00:00:25,694 మన సౌర వ్యవస్థ గుండా వెళుతున్న ఒక ఉల్కను కనుగొన్నాము. 6 00:00:25,777 --> 00:00:27,696 అందరూ క్షమించండి. 7 00:00:27,779 --> 00:00:30,323 మేము నీకు ధన్యవాదాలు చెప్తున్నాము, మట్టిబుర్ర! 8 00:00:31,366 --> 00:00:33,285 అలాయితే, ధన్యవాదాలు. 9 00:00:33,368 --> 00:00:36,788 మన సౌర వ్యవస్థలోని ప్రతిదీ ఒకే దిశలో తిరుగుతుంది, 10 00:00:36,871 --> 00:00:40,917 కానీ ఫ్రాంక్లిన్ ఈ ఉల్క వ్యతిరేక మార్గంలో కదులుతున్నట్లు గమనించాడు. 11 00:00:41,001 --> 00:00:46,131 అంటే అది తప్పనిసరిగా వేరే సౌర వ్యవస్థ నుండి వచ్చి ఉండాలి, 12 00:00:46,214 --> 00:00:49,134 ఇది నక్షత్రాలా మధ్య ప్రయాణిస్తోంది. 13 00:00:49,217 --> 00:00:53,054 {\an8}నేను ఇలాంటి నక్షత్రాల మధ్య ప్రయాణించే దాని కోసం చూడడం లేదు. 14 00:00:53,138 --> 00:00:54,931 {\an8}ఆ పచ్చని గ్రహాంతర వాసులు ఎక్కడున్నారు? 15 00:00:55,015 --> 00:00:57,767 {\an8}ఫ్లయింగ్ సాసర్లు ఎక్కడున్నాయి? స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కడున్నాయి? 16 00:00:57,851 --> 00:00:58,894 {\an8}వుంప్! 17 00:00:58,977 --> 00:01:01,146 ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, లూసీ. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, లూసీ. 18 00:01:01,229 --> 00:01:03,148 ఇది ఇంకా బాగుంది! 19 00:01:03,231 --> 00:01:04,858 చెప్పలేనన్ని యుగాలుగా, 20 00:01:04,940 --> 00:01:08,862 ఈ ఉల్క ఒక గొప్ప ఖగోళ ప్రయాణంలో నక్షత్రాల మధ్యలో తిరుగుతుంది. 21 00:01:08,945 --> 00:01:12,949 ఇది ప్రయాణించిన కోట్ల సౌర వ్యవస్థలలో, 22 00:01:13,033 --> 00:01:15,577 మన సౌర వ్యవస్థకి వచ్చే అవకాశాలు ఏమిటి? 23 00:01:16,745 --> 00:01:20,081 {\an8}నువ్వు అలా అంటే, ఇది ఉత్సాహకరంగా ఉంది. 24 00:01:21,124 --> 00:01:22,667 ఒక రాయికి. 25 00:01:22,751 --> 00:01:24,252 ఒక విధంగా? 26 00:01:24,336 --> 00:01:26,338 ఇది అద్భుతం! 27 00:01:26,421 --> 00:01:30,759 చాలా సంవత్సరాలుగా, నాసా ఒక నక్షత్రాల మధ్య ప్రయాణించే దానిని కనుగొనాలని ఆశిస్తోంది 28 00:01:30,842 --> 00:01:34,262 ఎందుకంటే అవి మనకు దూర గ్రహాల గురించి చాలా నేర్పించగలవు. 29 00:01:34,346 --> 00:01:35,639 కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, 30 00:01:35,722 --> 00:01:40,560 ఒక స్నోబాల్ ని తయారు చేసే విధంగా, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వలన 31 00:01:40,644 --> 00:01:42,270 ధూళి ముక్కలు ఒక దానికొకటి ఢీకొన్నాయి. 32 00:01:42,354 --> 00:01:47,484 గ్రహాలు ఏర్పడే వరకు ఆ ముక్కలలో కొన్ని పెద్దవిగా ఇంకా పెద్దవిగా మారాయి, 33 00:01:47,567 --> 00:01:51,321 అయితే మిగిలిపోయిన చిన్న ముక్కలు ఉల్కలుగా మారాయి. 34 00:01:51,404 --> 00:01:54,282 ఉల్కలు వాతావరణం ద్వారా రక్షించబడనందున, 35 00:01:54,366 --> 00:01:58,370 వాటిని మార్చడానికి గాలి లేదా వర్షం లేదా తుఫానులు లేవు, 36 00:01:58,453 --> 00:02:02,290 అంటే అవి ఏర్పడినప్పటి నుండి అవి భద్రపరచబడ్డాయి. అంటే అవి ఏర్పడినప్పటి నుండి అవి భద్రపరచబడ్డాయి. 37 00:02:02,374 --> 00:02:05,710 అందుకని, మనం ఒక దాన్ని దగ్గరగా చూడగలిగితే, 38 00:02:05,794 --> 00:02:09,965 అది మనకు కోట్లాది సంవత్సరాల క్రితం గ్రహాలు ఏర్పడేలా చేసిన 39 00:02:10,048 --> 00:02:12,050 పదార్థాల గురించి బోధించగలదు. 40 00:02:12,133 --> 00:02:15,845 ఉల్కలలో జీవ నిర్మాణ అంశాలు ఉన్నాయని కూడా మేము నమ్ముతున్నాము. 41 00:02:15,929 --> 00:02:21,393 ఈ ఉల్క జీవం ఎలా ప్రారంభమైందనే దాని గురించి మనకు ముఖ్యమైన ఆధారాలను కూడా ఇవ్వవచ్చు. 42 00:02:21,476 --> 00:02:24,646 {\an8}ఇదంతా చార్లీ బ్రౌన్ వలనా? 43 00:02:24,729 --> 00:02:27,023 {\an8}ఈ గాలెక్సీ పరిస్థితి ఏమవుతోంది? 44 00:02:27,107 --> 00:02:30,902 ఆగండి. మనం ఆ నక్షత్రాల మధ్య ప్రయాణించిన దాన్ని పట్టుకోగలిగితే, 45 00:02:30,986 --> 00:02:34,614 మరొక చోట జీవం ఉందో లేదో తెలియజేసే పదార్థం దానిపై ఉండవచ్చు. 46 00:02:34,698 --> 00:02:36,283 వావ్! 47 00:02:36,366 --> 00:02:40,161 అవును. అది అత్యద్భుతమైన పురోగతి అవుతుంది. 48 00:02:40,245 --> 00:02:42,747 అయితే, మనం దేని కోసం ఎదురుచూస్తున్నాము? 49 00:02:42,831 --> 00:02:44,958 మన కోసం ఒక ఉల్కను పట్టుకుందాము. 50 00:02:49,087 --> 00:02:51,464 నాకు మీ ఉత్సాహం నచ్చింది, పిల్లలూ. 51 00:02:51,548 --> 00:02:56,094 కానీ ఒక ఉల్కను పట్టుకోవడం చాలా కష్టం. 52 00:02:56,177 --> 00:02:58,638 మనం ఒక ప్లాన్ ని ఆలోచించాలి. 53 00:02:58,722 --> 00:03:01,433 అద్భుతం. అద్భుతం. అద్భుతం. అద్భుతం. 54 00:03:01,516 --> 00:03:05,562 అయ్యో. కంప్యూటర్ లో పట్టిన బూజుని క్లియర్ చేయడానికి నాకు శీఘ్ర రీబూట్ అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది. 55 00:03:05,645 --> 00:03:08,398 ఇందుకు ఎక్కువ సమయం పట్టదు. గుడ్ లక్, పిల్లలు. 56 00:03:15,614 --> 00:03:18,116 {\an8}గ్రహాంతరవాసుల నిపుణురాలు ఉంది 57 00:03:26,499 --> 00:03:27,500 నాకు తెలుసు! 58 00:03:27,584 --> 00:03:31,213 సీతాకోకచిలుకలను పట్టుకోవడానికి నేనొక వలను వాడతాను. 59 00:03:31,296 --> 00:03:33,882 సరే. అది మంచి ప్రారంభం. 60 00:03:37,928 --> 00:03:42,182 దురదృష్టవశాత్తు, ఈ ఉల్క వల కన్నా చాలా పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. 61 00:03:48,897 --> 00:03:51,691 సరే. ఒక వల వాడలేమేమో. 62 00:03:51,775 --> 00:03:55,362 - దేనినైనా పట్టుకోవడానికి వేరే మార్గాలు ఏమిటి? - నాకు తెలుసు. 63 00:03:55,445 --> 00:03:58,823 కౌబాయ్ లు ఏమైనా పట్టుకోవాలంటే వాళ్ళు కొరడాల్లాంటివి వాడతారు. 64 00:04:02,661 --> 00:04:03,870 హా హా! వూ! 65 00:04:06,957 --> 00:04:08,250 మంచి ఆలోచన. 66 00:04:11,878 --> 00:04:16,507 నైపుణ్యం ఉన్న కౌబాయ్ కి కూడా ఆ ఉల్క చాలా వేగంగా వెళ్తుంది. 67 00:04:18,759 --> 00:04:20,262 హా హా! 68 00:04:23,181 --> 00:04:27,143 వేరే పద్దతి ఆలోచించడం మంచిదని అనుకుంటాను. 69 00:04:27,227 --> 00:04:30,605 అయితే అది కూడా కాదు. మరి ఏంటి? 70 00:04:30,689 --> 00:04:32,399 అందరికీ చేపలు పట్టడం ఇష్టం. 71 00:04:32,482 --> 00:04:35,902 మీరు చేపని పట్టగలిగితే, ఉల్కని కూడా పట్టగలరేమో. 72 00:04:35,986 --> 00:04:38,196 అవును. ప్రయత్నించి చూద్దాం. 73 00:05:34,252 --> 00:05:37,088 {\an8}వలలు? కొరడాలు? చేపలు పట్టే రాడ్ లు? 74 00:05:37,172 --> 00:05:39,591 {\an8}ఈ పిచ్చి ఆలోచనలేవీ పని చెయ్యవు. 75 00:05:41,218 --> 00:05:43,511 నువ్వు ఆశ్చర్యపోయి ఉండాలి, లూసీ. 76 00:05:43,595 --> 00:05:47,265 నాసా ఉపయోగించే పద్ధతులన్నీ ఆలోచనలుగానే మొదలయ్యాయి. 77 00:05:47,349 --> 00:05:49,601 చంద్రుడి మీద మనుషులని సురక్షితంగా దింపడం 78 00:05:49,684 --> 00:05:52,062 లేదా రోబోలను సుదూర అంతరిక్షాన్ని అన్వేషించడానికి వాడడం 79 00:05:52,896 --> 00:05:56,191 అలాంటి వన్నీ కూడా. 80 00:05:56,816 --> 00:06:01,988 ఆ సమయంలో అవి ఎంత వింతగా అనిపించినా మంచి శాస్త్రీయ అభ్యాసంలో ఆ సమయంలో అవి ఎంత వింతగా అనిపించినా మంచి శాస్త్రీయ అభ్యాసంలో 81 00:06:02,072 --> 00:06:04,866 అనేక విభిన్న సైద్ధాంతిక పరిష్కారాలను పరీక్షించడం ఉంటుంది. 82 00:06:48,034 --> 00:06:49,327 హే! 83 00:07:04,050 --> 00:07:06,595 అవును! అదే. 84 00:07:06,678 --> 00:07:09,431 ఉల్క చుట్టూ తిరగడానికి మనం ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపి, 85 00:07:09,514 --> 00:07:13,184 ఒక నమూనాను పొందడానికి రోబోట్ ఆర్మ్ యొక్క పట్టుకునే చర్యను ఉపయోగించవచ్చు. 86 00:07:13,268 --> 00:07:16,938 మనకు మొత్తం ఉల్క అవసరం లేదు. మనం దానిలో చిన్న భాగాన్ని అధ్యయనం చేయవచ్చు. 87 00:07:17,022 --> 00:07:19,190 అది మంచి ఆలోచన, ఫ్రాంక్లిన్. 88 00:07:19,816 --> 00:07:20,859 నిజంగా? 89 00:07:20,942 --> 00:07:23,987 లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుంది, 90 00:07:24,070 --> 00:07:27,824 కానీ నీ ఐడియా చాలా బాగుంది. 91 00:07:27,908 --> 00:07:31,202 నాసా ఈ మిషన్ ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. 92 00:07:31,286 --> 00:07:34,039 రోజుని ఎంత బాగా ముగిస్తున్నాము. 93 00:07:34,122 --> 00:07:35,707 హా-హా! 94 00:07:38,418 --> 00:07:40,462 ఈ ఐడియాకి ధన్యవాదాలు, స్నూపీ. 95 00:07:49,054 --> 00:07:50,055 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 96 00:08:12,994 --> 00:08:14,996 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 97 00:08:18,083 --> 00:08:19,000 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.