1 00:00:05,715 --> 00:00:09,636 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,889 --> 00:00:15,267 ది డిస్కవరీ 3 00:00:16,142 --> 00:00:17,143 హెచ్2ఓ 4 00:00:18,812 --> 00:00:22,232 నువ్వు ఇంకా నా ఎక్సోప్లానెట్ నే ఎందుకు చూస్తున్నావు? 5 00:00:22,315 --> 00:00:25,235 ప్రస్తుతం మనం దాన్ని చేరుకోవడానికి చాలా దూరంలో ఉన్నామని కారా చెప్పింది. 6 00:00:25,318 --> 00:00:27,487 మనం వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళలేకపోయినా, 7 00:00:27,571 --> 00:00:30,615 దాని గురించి మరింత సమాచారం పొందడానికి సాంకేతికతను ఉపయోగించవచ్చు. 8 00:00:30,699 --> 00:00:34,452 ఇది జీవం కోసం దాని సంభావ్యత గురించి చాలా నేర్చుకోవడానికి మనకు సహాయపడుతుంది. 9 00:00:34,536 --> 00:00:37,831 అయినా, అక్కడికి ప్రయాణించడం ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా? 10 00:00:37,914 --> 00:00:42,043 విశ్వం యొక్క అద్భుతాలు మన ముందు విస్తరించి ఉన్నాయి. 11 00:00:42,127 --> 00:00:44,629 మన జుట్టులో అంతరిక్షం యొక్క గాలి. 12 00:00:44,713 --> 00:00:46,756 అంతరిక్షంలో గాలి లేదు. 13 00:00:46,840 --> 00:00:49,259 నేను రూపకంగా మాట్లాడుతున్నాను. 14 00:00:49,342 --> 00:00:51,595 అంతరిక్షంలో రూపకాలు కూడా లేవు. 15 00:01:20,373 --> 00:01:24,252 నేను మరొక సౌర వ్యవస్థకు రోడ్డు ద్వారా ప్రయాణించి వెళ్లగలిగితే, 16 00:01:24,336 --> 00:01:28,548 చివరకు నేను తప్పక చూడవలసిన నిహారిక జాబితాలో కొన్ని అంశాలను కొట్టేసుకోవచ్చు. 17 00:01:30,175 --> 00:01:31,468 నిహారిక అంటే ఏంటి? 18 00:01:32,928 --> 00:01:34,596 మానిటర్ల దగ్గరకు రండి. 19 00:01:38,183 --> 00:01:42,812 ధూళి మరియు వాయువు మేఘంలో కొత్త నక్షత్రాలు పుట్టడమే నిహారిక. 20 00:01:43,939 --> 00:01:47,317 మీరు ధూళి మరియు వాయువు కంటే అందంగా ఉండేదానిని దేనినైనా ఊహించగలరా? 21 00:01:48,443 --> 00:01:50,904 నేను కొన్నిటిని ఊహించుకోగలను. 22 00:01:53,323 --> 00:01:55,242 అది హార్స్ హెడ్ నెబ్యులా. 23 00:02:05,085 --> 00:02:06,503 అది ఈగిల్ నెబ్యులా. 24 00:02:15,428 --> 00:02:18,181 హ్యామ్ శాండ్విచ్ నెబ్యులాను ఎవరు మరచిపోగలరు? 25 00:02:20,767 --> 00:02:21,768 ఊరికే అంటున్నాను. 26 00:02:22,394 --> 00:02:25,939 అవును, అంతరిక్షం అందంగా ఉంటుంది, కానీ ప్రమాదాల గురించి మర్చిపోవద్దు. 27 00:02:26,022 --> 00:02:27,857 బ్లాక్ హోల్స్ లా. 28 00:02:29,734 --> 00:02:31,778 అది సరదాగా లేదు. 29 00:02:31,861 --> 00:02:36,408 దాని చుట్టూ ఉన్న ఏదీ తప్పించుకోలేనంత ఎక్కువ గురుత్వాకర్షణ బలం ఉన్న ప్రాంతం 30 00:02:36,491 --> 00:02:38,201 అనేది నీకు సరదాగా అనిపిస్తే తప్ప. 31 00:02:38,285 --> 00:02:42,872 స్థలం మరియు సమయం అనే బట్టలో చిన్న రంధ్రం కూడా చేయలేనంత. 32 00:02:42,956 --> 00:02:47,043 ఏదైనా బట్టలో రంధ్రాలు అనే ఆలోచనే భయపెడుతుంది. 33 00:03:08,315 --> 00:03:11,276 అబ్బా. ఇది సర్దడానికి కొన్ని గంటలు పడుతుంది. 34 00:03:14,738 --> 00:03:15,739 చెర్రీ. 35 00:03:18,158 --> 00:03:19,367 ఆ. అది కొత్త కప్పు. 36 00:03:28,418 --> 00:03:29,419 అయ్యో. 37 00:03:29,502 --> 00:03:31,922 ఆ ఎక్సోప్లానెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 38 00:03:34,424 --> 00:03:37,969 పరవాలేదులే. ఎవరో ఒకరు ఆ కోఆర్డినేట్ లను రికార్డ్ చేసి ఉంటారు. 39 00:03:41,514 --> 00:03:42,557 కదా? 40 00:03:44,559 --> 00:03:45,810 లేదు. 41 00:03:45,894 --> 00:03:47,854 ఎవరూ ఆ కోఆర్డినేట్ లను లాగ్ చెయ్యకపోతే, 42 00:03:47,938 --> 00:03:50,649 మనం ఆ ఎక్సోప్లానెట్ ని ఎలా పట్టుకుంటాము? 43 00:03:51,274 --> 00:03:52,359 పరవాలేదులే. 44 00:03:52,442 --> 00:03:56,821 మా అన్నయ్య దాన్ని ఒకసారి కనుక్కోగలిగితే, వాడు మళ్ళీ కనుక్కోగలడు, కాదా? 45 00:04:04,371 --> 00:04:05,455 తప్పకుండా. 46 00:04:17,425 --> 00:04:18,802 నువ్విది చెయ్యగలవు. 47 00:04:25,392 --> 00:04:26,393 ఇది... 48 00:04:27,519 --> 00:04:30,230 అబ్బా. ఇది ఎక్కడుంది? 49 00:04:30,313 --> 00:04:34,442 తొందరగా చెయ్యి, చార్లీ బ్రౌన్. మనకు ఫలితాలు కావాలి. 50 00:04:36,903 --> 00:04:38,071 నాకిది ఎప్పటికీ దొరకదు. 51 00:04:41,449 --> 00:04:43,159 ఆగండి. అదేంటి? 52 00:04:43,910 --> 00:04:44,995 నేను దాన్ని వెతికాను! 53 00:04:46,496 --> 00:04:47,664 అవును! 54 00:04:49,082 --> 00:04:53,295 ఇప్పుడది కొంచెం వేరుగా అనిపిస్తోంది. అది చాలా చిన్నగా ఉంది. 55 00:04:53,378 --> 00:04:56,381 అది ఎక్సోప్లానెట్స్ లో సాధారణమే కదా? 56 00:04:56,464 --> 00:04:58,341 కాదు, చార్లీ బ్రౌన్, అది సాధారణం కాదు. 57 00:05:07,225 --> 00:05:10,353 చార్ల్స్, నువ్వొక ఉల్కను కనుక్కున్నట్లు కనిపిస్తోంది. 58 00:05:10,437 --> 00:05:11,688 అదేంటి? 59 00:05:13,607 --> 00:05:16,109 ఉల్కలు సూర్యుని చుట్టూ తిరుగుతున్న రాతి పదార్ధాలు. 60 00:05:17,903 --> 00:05:22,824 అవి పరిమాణంలో మారుతూ ఉంటాయి, చిన్నవాటి నుండి దాదాపు చిన్న గ్రహం పరిమాణం వరకు. 61 00:05:23,450 --> 00:05:25,869 బాగా చేశావు. నువ్వొక రాయిని కనుక్కున్నావు. 62 00:05:25,952 --> 00:05:29,164 నీకు, రాళ్ళకి మధ్య ఏదో బంధం ఉంది, చార్లీ బ్రౌన్. 63 00:05:30,749 --> 00:05:33,376 నా అదృష్టం రాయిని బట్టి ఉంటుందని అనుకుంటాను. 64 00:05:34,127 --> 00:05:37,005 నీ పురోగతి గురించి అప్డేట్ ఏమైనా ఉందా? 65 00:05:37,088 --> 00:05:38,131 అంటే... 66 00:05:38,215 --> 00:05:41,384 - కోఆర్డినేట్ లు ఉన్నాయి, కానీ... - కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. 67 00:05:41,468 --> 00:05:42,969 చాలా సమస్యలు. 68 00:05:43,553 --> 00:05:44,930 మేమది పోగొట్టుకున్నాం. 69 00:05:45,597 --> 00:05:46,598 ఆహా. 70 00:05:48,308 --> 00:05:50,185 మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? 71 00:05:50,268 --> 00:05:53,647 ఆ ఎక్సోప్లానెట్ మనం వెతుకుతున్న బ్రేక్ త్రూ కావచ్చు. 72 00:05:53,730 --> 00:05:56,983 ఇది నిరాశపరిచింది, కానీ సైన్స్ లో ఎదురుదెబ్బలు తగులుతాయి, 73 00:05:57,067 --> 00:06:01,154 ముఖ్యంగా అంతరిక్షం వంటి అనూహ్యమైనదాన్ని అన్వేషించేటప్పుడు. ముఖ్యంగా అంతరిక్షం వంటి అనూహ్యమైనదాన్ని అన్వేషించేటప్పుడు. 74 00:06:01,238 --> 00:06:03,573 కొన్నిసార్లు మిషన్లను వాయిదా వేయవలసి ఉంటుంది, 75 00:06:03,657 --> 00:06:05,909 లేదా మీరు కనిపిస్తుంది అని అనుకున్నది మీకు కనిపించదు. 76 00:06:05,992 --> 00:06:09,621 అందుకే మీరు మీ సమాధానాలన్నింటినీ ఒకే చోట కనుగొనగలరని అనుకోకూడదు. 77 00:06:09,704 --> 00:06:10,956 అందుకే మీ అంతరిక్ష గుడ్లన్నింటినీ ఒకే అంతరిక్ష రాకెట్లో 78 00:06:11,039 --> 00:06:14,000 పెట్టకూడదని అంటారు. 79 00:06:14,084 --> 00:06:16,044 ఆ సామెత అలా ఉండదనుకుంటాను. 80 00:06:16,127 --> 00:06:17,254 అది అలానే ఉండాలి. 81 00:06:17,963 --> 00:06:22,467 ఈ సందర్భంలో, ఎక్సోప్లానెట్స్ జీవం కోసం శోధన విషయంలో ఆశను చూపిస్తున్నాయి. 82 00:06:22,551 --> 00:06:26,513 మన సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మనం మరింత తెలుసుకోవచ్చు. 83 00:06:26,596 --> 00:06:29,599 కానీ మీరు తెలుసుకున్నట్లు, వాటిని అధ్యయనం చేయడం కష్టంగా ఉంటుంది. 84 00:06:29,683 --> 00:06:33,436 అందుకని మన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. 85 00:06:34,020 --> 00:06:36,273 అబ్బా, సైన్స్ కష్టంగా ఉంది. 86 00:06:36,356 --> 00:06:37,357 - అవును. - అవును. 87 00:06:37,440 --> 00:06:39,276 - అవును. - ఒప్పుకుంటాను. 88 00:06:40,193 --> 00:06:43,989 సైన్స్ విషయానికి వస్తే, మీరు ఆశించిన చోట లేకపోయినా, 89 00:06:44,072 --> 00:06:46,199 మీరు చూస్తూ ఉండటానికి సిద్ధంగా ఉండాలి. 90 00:06:49,536 --> 00:06:53,415 ఆగండి. ఆ ఉల్క ఎందుకో తేడాగా ఉంది. 91 00:06:54,040 --> 00:06:57,085 అది దాని కక్ష్య దాని చుట్టూ ఉన్న ప్రతిదానికీ 92 00:06:57,168 --> 00:06:58,712 వ్యతిరేక దిశలో కదులుతోంది. 93 00:06:58,795 --> 00:07:02,883 పరవాలేదులే. కొన్ని సార్లు నువ్వు ఏది సరైనది అనుకుంటావో అదే చెయ్యాలి. పరవాలేదులే. కొన్ని సార్లు నువ్వు ఏది సరైనది అనుకుంటావో అదే చెయ్యాలి. 94 00:07:07,262 --> 00:07:08,597 వీనస్ - మెర్క్యురీ - సన్ 95 00:07:08,680 --> 00:07:11,016 కక్ష్యల విషయానికి వస్తే, 96 00:07:11,099 --> 00:07:13,101 మన సౌర వ్యవస్థ నుండి వచ్చే ప్రతిదీ 97 00:07:13,184 --> 00:07:17,188 ఉల్కతో సహా ఒకే దిశలో వెళ్లాలి. 98 00:07:17,272 --> 00:07:20,358 అంటే ఇది కేవలం ఒక ఉల్క కాకపోవచ్చు. 99 00:07:20,442 --> 00:07:21,443 మార్స్ - ఎర్త్ - జుపిటర్ 100 00:07:21,526 --> 00:07:23,570 నువ్వు ఏదో కనుక్కోబోతున్నావు, ఫ్రాంక్లిన్. 101 00:07:23,653 --> 00:07:26,823 ఈ ఉల్క వాస్తవానికి 102 00:07:26,907 --> 00:07:28,450 మరొక సౌర వ్యవస్థ నుండి 103 00:07:31,036 --> 00:07:33,413 ప్రయాణించి వచ్చినది కావచ్చు! 104 00:07:33,496 --> 00:07:34,998 బమ్, బమ్, బమ్! 105 00:07:37,334 --> 00:07:40,545 ఏంటి? కొన్నిసార్లు నాకు నా సొంత సౌండ్ ఎఫెక్ట్స్ చేయడం నచ్చుతుంది. 106 00:07:46,384 --> 00:07:48,345 వావ్. కష్టమైన ప్రేక్షకులు. 107 00:07:51,056 --> 00:07:52,098 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 108 00:08:14,996 --> 00:08:16,998 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 109 00:08:20,085 --> 00:08:21,002 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.