1 00:00:05,715 --> 00:00:09,594 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,847 --> 00:00:15,267 హేరా 3 00:00:16,142 --> 00:00:17,394 నాసా 4 00:00:17,477 --> 00:00:21,648 కాబట్టి వీనస్ గురించి మనం తెలుసుకున్నది విశ్వం ఆశ్చర్యాలతో నిండి ఉందని మాకు చూపించింది. 5 00:00:21,731 --> 00:00:24,317 మనం ఊహించని విధంగా జీవం ఉండవచ్చు. 6 00:00:24,401 --> 00:00:28,113 అంటే మనం ఇంతకు ముందు ప్రయత్నించని ప్రదేశాలను పరిగణించవచ్చు. 7 00:00:28,196 --> 00:00:29,698 అయితే, తరువాత ఏది? 8 00:00:34,786 --> 00:00:36,746 భోజన సమయం! 9 00:00:37,414 --> 00:00:39,541 అందుకు సమయం లేదు. 10 00:00:39,624 --> 00:00:41,626 భోజనానికి ఎప్పుడూ సమయం ఉంటుంది. 11 00:00:41,710 --> 00:00:45,046 ఖాళీ పొట్టతో ఎవరైనా జీవాన్ని ఎలా వెతుకుతారు? 12 00:00:46,131 --> 00:00:49,676 సాలీ బాగా చెప్పింది. మనుషులకు సరైన సమయంలో ఆహారం పెట్టకపోతే 13 00:00:49,759 --> 00:00:52,012 వాళ్ళు సరిగ్గా దృష్టి పెట్టలేరు. 14 00:00:55,724 --> 00:00:56,766 విషయం అర్థమైంది. 15 00:00:56,850 --> 00:01:00,020 నాసాది పెద్ద క్యాంపస్ అని మర్చిపోకండి. 16 00:01:00,103 --> 00:01:03,607 అందుకని మీరు వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకుని వెళ్ళండి. 17 00:01:05,233 --> 00:01:09,154 హలో? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మ్యాప్ ఉంది. 18 00:01:17,662 --> 00:01:19,414 కెఫెటేరియా ఇటు వైపు ఉంది. 19 00:01:26,046 --> 00:01:28,006 అది ఈ భవనంలో ఉంది. 20 00:01:34,221 --> 00:01:36,264 ఇక్కడ ఉంది. అనుకుంటాను. 21 00:01:42,145 --> 00:01:45,565 ఈ కెఫెటేరియా వింతగా ఉంది, సోదరా. 22 00:01:46,650 --> 00:01:47,984 చార్లీ బ్రౌన్. 23 00:01:48,068 --> 00:01:49,653 ఆ తలుపు 24 00:01:50,153 --> 00:01:51,238 మూసుకోకుండా చూసుకో. 25 00:01:54,241 --> 00:01:56,618 "హేరా మిషన్ ని లాంచ్ చేస్తోందా"? 26 00:01:56,701 --> 00:01:58,578 ఆగండి. మిషన్ ఆ? 27 00:01:58,662 --> 00:01:59,829 లాంచ్ చేస్తోందా? 28 00:01:59,913 --> 00:02:01,206 నేను అంతరిక్షంలోకి వెళ్ళలేను. నేను అంతరిక్షంలోకి వెళ్ళలేను. 29 00:02:01,289 --> 00:02:02,916 నా దగ్గర టూత్ బ్రష్ లేదు. 30 00:02:08,212 --> 00:02:11,716 మనలో అందరూ వ్యోమగామి శిక్షణ పొందలేదు, స్నూపీ. 31 00:02:11,800 --> 00:02:14,427 నేను ఇప్పుడే నా షూ లేసులు కట్టుకోవడం నేర్చుకున్నాను. 32 00:02:17,931 --> 00:02:20,267 సరే. అందరం ప్రశాంతంగా ఉందాము. 33 00:02:21,810 --> 00:02:23,687 ప్రతి ఒక్కరూ, ఒక స్టేషన్ వెతుక్కోండి. 34 00:02:24,980 --> 00:02:27,274 కంట్రీ? స్మూత్ జాజ్? 35 00:02:27,357 --> 00:02:29,442 అందరికీ ఏం వినాలని ఉంది? 36 00:02:31,695 --> 00:02:33,613 నా షూ లేస్ ఇరుక్కుపోయింది. 37 00:02:39,077 --> 00:02:40,620 అందరూ పొజిషన్ లో ఉన్నారా? 38 00:02:40,704 --> 00:02:41,580 చెక్. 39 00:02:41,663 --> 00:02:42,747 - ఉన్నాను. - ఆ. 40 00:02:42,831 --> 00:02:43,915 ఉన్నాను. 41 00:02:43,999 --> 00:02:45,333 లేను. 42 00:02:50,005 --> 00:02:53,300 హా? దీని ప్రకారం మనం భూమి వాతావరణం దాటి వచ్చేశాం. 43 00:02:53,884 --> 00:02:56,928 కానీ మన పాదాలు ఇంకా నేల మీదే ఉన్నాయి అంటే ఇంకా గురుత్వాకర్షణ శక్తి ఉంది. 44 00:03:04,144 --> 00:03:07,898 అవును, గురుత్వాకర్షణ శక్తి పని చేస్తోందని మేమందరం చూడగలం. 45 00:03:11,693 --> 00:03:12,944 మీరు ఇక్కడున్నారు. 46 00:03:13,028 --> 00:03:15,864 - మేము లాంచ్ చేయాలనుకోలేదు. - చార్లీ బ్రౌన్ తలుపు వేసేశాడు. 47 00:03:15,947 --> 00:03:18,700 - మాకు ఆకలిగా అనిపించింది. - కంగారు పడకండి. 48 00:03:18,783 --> 00:03:20,452 మీరు అంతరిక్షంలో లేరు. 49 00:03:20,535 --> 00:03:22,621 మీరు నాసా యొక్క హేరా సిమ్యులేటర్ లో ఉన్నారు. 50 00:03:22,704 --> 00:03:24,915 సిమ్యులేటర్? అదేంటి? 51 00:03:24,998 --> 00:03:28,168 ఒక సిమ్యులేటర్ ఒక పరిస్థితిలో ఉన్నట్లు అనుభూతిని ఇస్తుంది, 52 00:03:28,251 --> 00:03:30,503 అప్పుడు అందరి ప్రతిస్పందన ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. 53 00:03:30,587 --> 00:03:35,467 {\an8}ఈ సిమ్యులేటర్ పేరు నాసా యొక్క మానవ అన్వేషణ మరియు పరిశోధన అనలాగ్, 54 00:03:35,550 --> 00:03:36,927 లేదా హేరా, 55 00:03:37,010 --> 00:03:40,680 ఇది దీర్ఘకాలిక అంతరిక్ష ఫ్లైట్ తో పాటు భూమికి సుదీర్ఘకాలంగా దూరంగా ఉన్న 56 00:03:40,764 --> 00:03:44,684 ఇతర వ్యోమగాములతో అత్యంత సన్నిహితంగా ఉండటం వంటి 57 00:03:44,768 --> 00:03:47,812 ప్రత్యేక సవాళ్లను అధ్యయనం చేస్తుంది. 58 00:03:47,896 --> 00:03:49,522 వారి మిషన్ సమయంలో వ్యోమగాములు 59 00:03:49,606 --> 00:03:52,025 ఎలా సహకరించుకుంటారో, సమస్య పరిష్కారం మరియు టీమ్ వర్క్ ఎలా చేస్తారో కూడా... 60 00:03:52,108 --> 00:03:53,109 నాసా హేరా 61 00:03:53,193 --> 00:03:55,403 మేము చూడాలనుకుంటున్నాము. 62 00:03:55,487 --> 00:03:59,783 నాకు భోజనం అందకపోతే ఎలా చిరాకుగా ఉంటానో అది అనుకరించగలదా? 63 00:03:59,866 --> 00:04:03,161 హే, అందరూ! నాకిక్కడ ఆహారం దొరికింది. హే, అందరూ! నాకిక్కడ ఆహారం దొరికింది. 64 00:04:03,245 --> 00:04:04,329 - ఆహారం! - నాకూ కావాలి! 65 00:04:04,412 --> 00:04:06,331 - నాకు చాలా ఆకలిగా ఉంది. - నాకు కూడా! 66 00:04:12,629 --> 00:04:14,005 ఇది కొంచెం పొడిగా ఉంది. 67 00:04:16,173 --> 00:04:19,386 చార్లీ బ్రౌన్ మాట వింటే మనతో ఇలానే అవుతుంది. 68 00:04:20,136 --> 00:04:21,930 సరే, అందరూ ఉత్సాహం తెచ్చుకోండి. 69 00:04:22,013 --> 00:04:26,059 భూమి వెలుపల జీవితాన్ని కనుగొనడంలో మీకు సహాయపడే సృజనాత్మక ఆలోచనను 70 00:04:26,142 --> 00:04:30,355 అభ్యసించడానికి ఇది మీకు గొప్ప అవకాశం. లేదా భోజనం వెతకడంలో. 71 00:04:31,565 --> 00:04:32,566 ఇక్కడ. 72 00:04:34,192 --> 00:04:38,363 ఈ అభ్యాసం కోసం మీకు కావలసినందంతా ఈ బాక్సులో ఉంది. 73 00:04:38,446 --> 00:04:39,781 గుడ్ లక్. 74 00:04:43,952 --> 00:04:45,996 ఓహ్, అద్భుతం. రోబో ఆహారం. 75 00:04:47,330 --> 00:04:51,042 వినండి సర్, నువ్వు నాకు కూడా టేబుల్ మీద చోటు ఇస్తావా? 76 00:04:51,126 --> 00:04:55,046 నాకు చోటు కావాలి, మార్సీ. మిస్ ఆత్మార్ నేను స్పర్శతో నేర్చుకుంటానని అంటారు. 77 00:04:56,214 --> 00:04:58,884 లూసీ, నీ మోచేయి నా ముఖానికి తగులుతోంది. 78 00:04:58,967 --> 00:05:01,636 మీ ముఖమే నా మోచేయికి తగులుతోంది. మీ ముఖమే నా మోచేయికి తగులుతోంది. 79 00:05:01,720 --> 00:05:04,973 - అబ్బా, ఆపండి. మనం పని చెయ్యాలి... - ఎవరి దగ్గరైన రెంచ్ ఉందా? 80 00:05:06,516 --> 00:05:08,518 నేను దాన్ని వాడుతున్నాను! 81 00:05:08,602 --> 00:05:11,313 ఆపు! నా చెవులు నొప్పి పెడుతున్నాయి. 82 00:05:12,188 --> 00:05:13,398 వినండి. 83 00:05:13,481 --> 00:05:16,651 - బహుశా మనం... - ఇప్పుడు కాదు. నేను ధ్యాస పెడుతున్నాను! 84 00:05:16,735 --> 00:05:17,777 నాకది కావాలి! 85 00:05:17,861 --> 00:05:19,112 - నా దగ్గర... - వద్దు, నాకు కావాలి! 86 00:05:19,195 --> 00:05:20,614 - అది నాది! - అది ముందు నా దగ్గర ఉంది! 87 00:05:20,697 --> 00:05:22,782 - నేనది నాదన్నాను. - అది ముందు నా దగ్గర ఉంది! 88 00:05:22,866 --> 00:05:23,867 నిశ్శబ్దం! 89 00:05:25,327 --> 00:05:26,745 నిశ్శబ్దం! 90 00:05:27,954 --> 00:05:30,916 మనం చేస్తున్న అభ్యాసం టీమ్ వర్క్, 91 00:05:30,999 --> 00:05:33,877 పట్టుదల మరియు సమస్య పరిష్కారం గురించి. 92 00:05:33,960 --> 00:05:36,630 మనం భూమి వెలుపల జీవితాన్ని కనుగొనాలి అంటే, 93 00:05:36,713 --> 00:05:41,134 మనం కలిసి పని చెయ్యాలి. ఇది పని వదిలిపెట్టే సమయం కాదు. 94 00:05:42,761 --> 00:05:46,389 సరే, అందరూ వినండి, మా అన్నయ్య మనని ఇది వదిలిపెట్టమని అంటున్నాడు. 95 00:05:50,268 --> 00:05:52,562 కాదు. నేనన్నది అది కానే కాదు. 96 00:05:56,983 --> 00:05:58,151 ఒక్క క్షణం ఆగండి. 97 00:06:00,237 --> 00:06:02,656 ఈ రెండూ కలుస్తాయని అనిపిస్తోంది. 98 00:06:03,156 --> 00:06:04,157 రండి. 99 00:06:08,787 --> 00:06:10,163 నేనిది నమ్మలేను. 100 00:06:10,914 --> 00:06:14,292 చూస్తూంటే, దీనికి ఇంకా ఏదో కావాలని అనిపిస్తోంది, చార్లీ బ్రౌన్. 101 00:06:23,385 --> 00:06:24,678 అవును! 102 00:06:25,262 --> 00:06:28,056 ఆభినందనలు! మీరు కలిసి పని చేసి, 103 00:06:28,139 --> 00:06:33,770 మీ ప్రాజెక్టులన్నిటినీ కలిపి ఒక ఫలితాన్ని సృష్టించారు: ఒక ఫుడ్ రీహైడ్రేటర్. 104 00:06:33,853 --> 00:06:36,481 అవును! ఏంటి? 105 00:06:36,565 --> 00:06:40,318 మీరు ఆహారాన్ని తినడానికి రీహైడ్రేటర్ ఆహారానికి నీటిని చేరుస్తుంది. 106 00:06:40,402 --> 00:06:44,364 అవును. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వంటింట్లోలా. 107 00:06:44,447 --> 00:06:45,824 మనం ఇది ప్రయత్నిద్దాం. 108 00:06:49,619 --> 00:06:50,996 మనం తినాలి. 109 00:06:51,079 --> 00:06:52,080 - చూడడానికి బాగుంది. - వావ్! 110 00:06:52,163 --> 00:06:54,457 నాకు ఆకలి మాడిపోతోంది. 111 00:06:58,795 --> 00:06:59,796 ఛీ. 112 00:07:00,714 --> 00:07:02,966 అది ఒక ప్రోటోటైప్. 113 00:07:05,302 --> 00:07:07,429 ఎవరైనా తలుపు తీస్తారా? 114 00:07:07,512 --> 00:07:09,514 నేను తీయచ్చు, కానీ మేము లోపల ఉన్నాము, తాళం పడిపోయింది. 115 00:07:09,598 --> 00:07:11,391 ఆ తలుపుకు తాళం లేదు. 116 00:07:11,474 --> 00:07:13,894 అది ఒక ఎమర్జెన్సీలో సురక్షితం కాదు. 117 00:07:13,977 --> 00:07:16,771 నేను తలుపు నెట్టి చూశాను, కానీ అది పని చెయ్యలేదు. 118 00:07:17,522 --> 00:07:18,857 నువ్వు లాగి చూశావా? 119 00:07:20,650 --> 00:07:22,485 చార్లీ బ్రౌన్. 120 00:07:26,281 --> 00:07:27,574 పిజ్జా! 121 00:07:27,657 --> 00:07:30,076 స్నూపీ, నువ్వు మా కోసం పిజ్జా ఆర్డర్ చేశావా? 122 00:07:36,875 --> 00:07:38,084 ధన్యవాదాలు, మిత్రమా. 123 00:07:42,422 --> 00:07:47,093 మీ విజయవంతమైన హేరా మిషన్ ను జరుపుకోవడానికి, ఒక సిబ్బంది ఫోటో తీసుకుందాం. 124 00:07:47,177 --> 00:07:49,763 - "హేరా" అనండి. - హేరా! 125 00:07:52,849 --> 00:07:53,892 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 126 00:08:16,790 --> 00:08:18,792 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 127 00:08:21,878 --> 00:08:22,796 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.