1 00:00:05,715 --> 00:00:09,636 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,806 --> 00:00:15,308 వీనస్ 3 00:00:16,142 --> 00:00:16,977 హెచ్ 2ఓ 4 00:00:17,060 --> 00:00:20,647 సరే. అయితే మార్స్ మీద మంచు ఉండటం అనేది ఇప్పుడు లేదా గతంలో 5 00:00:20,730 --> 00:00:23,275 ఎప్పుడైనా నీరు ఉందని సూచిస్తుంది. 6 00:00:25,569 --> 00:00:26,403 యురోపా 7 00:00:26,486 --> 00:00:28,280 అవును. అంతా చాలా ఉత్సాహంగా ఉంది. 8 00:00:28,363 --> 00:00:33,451 యురోపాలో, మంచు క్రింద సముద్రం ఉండటం కూడా ఆశాజనకంగా ఉంది, 9 00:00:33,535 --> 00:00:37,747 ఎందుకంటే అక్కడ కూడా జీవం అభివృద్ధి చెందడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. 10 00:00:39,541 --> 00:00:44,337 అవును. జీవం అభివృద్ధి చెందడానికి తగినంత సమయం మరియు సంభావ్యత ఉంది. 11 00:00:44,421 --> 00:00:48,758 అంటే యురోపా ఖచ్చితంగా నాసా పరిశోధన చేయవలసిన ప్రదేశం. 12 00:00:56,641 --> 00:00:58,268 అంత త్వరగా కాదు, స్నూపీ. 13 00:00:58,351 --> 00:01:01,813 మనకి ఇంకా జీవం కనిపించలేదు. జీవన సంభావ్యత ఉంది, అంతే. మనకి ఇంకా జీవం కనిపించలేదు. జీవన సంభావ్యత ఉంది, అంతే. 14 00:01:01,897 --> 00:01:04,481 అది పెద్ద విషయమే, కానీ "వేడుక చేసుకునేంత" పెద్ద విషయం కాదు. 15 00:01:07,360 --> 00:01:08,486 హే! 16 00:01:10,780 --> 00:01:12,532 మార్సీ, ఫ్రాంక్లిన్ సరిగ్గా చెప్పారు. 17 00:01:12,616 --> 00:01:17,704 కానీ మనం త్వరలోనే "వేడుక చేసుకునేంత" పెద్ద విషయాన్ని కనుగొంటామని ఆశిస్తున్నాను. 18 00:01:17,787 --> 00:01:19,247 నేను మళ్ళీ మాట్లాడతాను. 19 00:01:19,331 --> 00:01:22,667 నాసా 20 00:01:23,251 --> 00:01:25,837 అయితే, మనం తరువాత ఎక్కడ చూడాలి? 21 00:01:25,921 --> 00:01:29,466 ఈ గ్రహం ఎలా ఉంటుంది? దీని పరిమాణం కూడా భూమిలానే ఉంది. 22 00:01:33,678 --> 00:01:35,722 ఇది కూడా నీ తలలానే గుండ్రంగా ఉంది. 23 00:01:39,100 --> 00:01:40,310 అది వీనస్, చార్ల్స్. 24 00:01:40,393 --> 00:01:43,063 రోమన్ ప్రేమ దేవత పేరు మీద పెట్టబడింది. 25 00:01:43,146 --> 00:01:45,148 ప్రేమ దేవతా? 26 00:01:45,232 --> 00:01:49,694 అది మంచి ప్రదేశంలా అనిపిస్తోంది. కదా, నా ప్రియమైన బబూ? 27 00:01:50,612 --> 00:01:51,988 నేను నీ ప్రియమైన బబూని కాదు. 28 00:01:52,822 --> 00:01:55,700 వీనస్ వాస్తవానికి చాలా కఠినమైన మరియు అనాహ్లాదకరమైన ప్రదేశం, 29 00:01:55,784 --> 00:01:59,621 దీనికి ప్రేమ దేవత పేరు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. 30 00:02:00,956 --> 00:02:02,332 నాకైతే ప్రేమ అనే అనిపిస్తోంది. 31 00:02:03,833 --> 00:02:07,921 వాలెంటైన్స్ డే! మనం ఎంత ప్రేమగా ఉంటామో చూపించడానికి ఒక అవకాశం. 32 00:02:11,383 --> 00:02:12,884 నాకు ఈ సంవత్సరం ఒకటి వచ్చింది. 33 00:02:18,181 --> 00:02:19,641 నేనిది తట్టుకోలేను. 34 00:02:23,478 --> 00:02:26,064 నాకు దొరికిన అత్యుత్తమ వాలెంటైన్. 35 00:02:26,147 --> 00:02:27,190 అయ్యో, చార్ల్స్. 36 00:02:27,274 --> 00:02:31,528 కానీ నా పరిశోధన ప్రకారం, వీనస్ మీద జీవం కనుగొనడం దాదాపు అసంభవమే. 37 00:02:34,072 --> 00:02:38,118 మనం దీన్ని పరిగణించాలని అనుకుంటున్నాను. నేను ఎన్నడూ వదిలిపెట్టను. 38 00:02:38,868 --> 00:02:39,869 అబ్బా! 39 00:02:40,412 --> 00:02:42,455 ఎన్ని ఆధారాలు ఉన్నా నువ్వు వదిలిపెట్టాలి. 40 00:02:45,292 --> 00:02:49,129 మార్సీ కరెక్ట్ గా చెప్పింది. అది మంచి ఆలోచన కాదనుకుంటాను. 41 00:03:04,394 --> 00:03:07,314 వీనస్ మీద జీవం ఉండదని అనుకుంటాను. 42 00:03:07,397 --> 00:03:08,398 ఒక విషయం ఏమిటంటే, 43 00:03:08,481 --> 00:03:12,485 ఇది సౌర వ్యవస్థలోని అన్ని రాతి గ్రహాల కంటే మందమైన వాతావరణాన్ని కలిగి ఉంది. 44 00:03:33,089 --> 00:03:37,761 ఆ మంద వాతావరణం సూర్యుడి వేడిని ట్రాప్ చేస్తుంది. అందుకని వీనస్ చాలా వేడిగా ఉంటుంది. 45 00:03:37,844 --> 00:03:42,432 పగలు బీచ్ లో ఉండేంత వేడిగానా లేక అప్పుడే ఓవెన్ నుంచి తీసిన ఆపిల్ పై అంత వేడిగానా? 46 00:03:42,515 --> 00:03:46,937 ఇంకా వేడిగా. సుమారు 462 డిగ్రీల సెల్సియస్. 47 00:03:47,771 --> 00:03:50,649 అంటే 860 డిగ్రీల ఫారెన్హీట్. 48 00:03:53,818 --> 00:03:55,820 ఏంటి? నాకు అవన్నీ తెలుసు. 49 00:03:57,072 --> 00:03:59,366 ఇంకా వీనస్ చాలా పొడిగా ఉంటుంది. 50 00:04:07,415 --> 00:04:10,585 ఆ గాలి సంగతి మర్చిపోకు. అది ఒక సుడిగాలి కన్నా బలంగా ఉంటుంది. 51 00:04:12,796 --> 00:04:16,173 అది జీవం కనిపించే చోటుగా నాకు అనిపించడం లేదు. 52 00:04:16,257 --> 00:04:19,344 అది కాదు. అక్కడ గాలి కూడా విషపూరితంగా ఉంటుంది. 53 00:04:19,427 --> 00:04:23,265 కాకపోతే, వీనస్ మీద భూగర్భ గుహలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 54 00:04:23,348 --> 00:04:27,561 అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. 55 00:05:09,978 --> 00:05:15,066 అవును, ఆ గుహలు అగ్నిపర్వతాల ద్వారా నిర్మించబడ్డాయి. అందుకని వాటి నిండా లావా ఉంటుంది. 56 00:05:44,179 --> 00:05:47,390 - సరే, వీనస్ ని లిస్టు నుంచి తీసేయండి. - సరే. 57 00:05:47,474 --> 00:05:51,144 మనకు తెలిసినట్లుగా జీవానికి మద్దతు ఇచ్చే ప్రదేశంగా ఇది కనిపించడం లేదు. 58 00:05:51,228 --> 00:05:54,272 సరే, మనకు తెలియని జీవం గురించి ఏమిటి? 59 00:05:54,856 --> 00:05:57,359 మట్టిబుర్రలా మాట్లాడకు, చార్లీ బ్రౌన్. 60 00:05:58,026 --> 00:06:00,820 నిజానికి, చార్లీ బ్రౌన్ మంచి విషయమే చెప్పాడు. నిజానికి, చార్లీ బ్రౌన్ మంచి విషయమే చెప్పాడు. 61 00:06:00,904 --> 00:06:03,114 - అతను చెప్పాడా? - నేను చెప్పానా? 62 00:06:03,198 --> 00:06:04,449 అవును. 63 00:06:04,532 --> 00:06:07,452 జీవం కోసం అన్వేషణలో భాగంగా మనం ఇంకా పూర్తిగా గ్రహించని విధంగా 64 00:06:07,535 --> 00:06:11,122 జీవం ఉనికిలో ఉండే అవకాశాన్ని పరిశీలిస్తోంది. 65 00:06:11,206 --> 00:06:15,544 ఇక్కడ భూమి మీద కూడా మనం అర్థం చేసుకోలేని జీవిత ఉదాహరణలు ఉన్నాయి. 66 00:06:16,211 --> 00:06:19,631 సముద్రం అడుగున ఉన్న అత్యధిక వేడిగా ఉండే వెంట్లలో నివసించే 67 00:06:19,714 --> 00:06:21,258 మైక్రోస్కోపిక్ జీవుల నుండి 68 00:06:21,341 --> 00:06:25,095 ఆ అగ్నిపర్వత ఆమ్ల సరస్సులలో జీవించే బ్యాక్టీరియా వరకు. 69 00:06:25,762 --> 00:06:30,684 భూమి విపరీతమైన మరియు అసాధారణ వాతావరణంలో నివసించే జీవాలతో నిండి ఉంది. 70 00:06:31,851 --> 00:06:35,230 అయితే వీనస్ మీద జీవం ఉండే అవకాశం ఉందా? 71 00:06:35,313 --> 00:06:37,232 మనకు తెలియదు, చార్లీ బ్రౌన్. 72 00:06:37,315 --> 00:06:41,611 వీనస్ వాతావరణంలో చిన్న జీవ రూపాలు జీవించే అవకాశం ఉండవచ్చు. 73 00:06:44,030 --> 00:06:45,490 అది ఊహించుకోండి. 74 00:06:45,574 --> 00:06:49,661 అన్ని కష్టాలకు వ్యతిరేకంగా జీవం మనుగడ సాగిస్తోంది. 75 00:07:04,801 --> 00:07:08,054 మనకు తెలియని జీవితమా? అలా ఎవరనుకుంటారు? 76 00:07:08,138 --> 00:07:10,473 చార్లీ బ్రౌన్. వాడు అనుకుంటాడు. 77 00:07:13,268 --> 00:07:14,895 మన చార్లీ బ్రౌన్. 78 00:07:19,274 --> 00:07:21,526 బాగా చేసావు, సోదరా! 79 00:07:23,778 --> 00:07:25,864 ధన్యవాదాలు, స్నూపీ. జీవితానికి! 80 00:07:38,960 --> 00:07:40,879 సౌర వ్యవస్థ పని అయిపోయింది. 81 00:07:43,673 --> 00:07:44,883 అబ్బా. 82 00:07:47,886 --> 00:07:48,887 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 83 00:08:11,826 --> 00:08:13,828 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 84 00:08:16,915 --> 00:08:17,832 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.