1 00:00:05,715 --> 00:00:09,636 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,806 --> 00:00:15,308 యురోపా 3 00:00:16,183 --> 00:00:18,895 నాసా 4 00:00:21,064 --> 00:00:21,898 మార్స్ 5 00:00:21,982 --> 00:00:23,817 సరే, మార్స్ మీద మంచు ఉంది, 6 00:00:23,900 --> 00:00:27,988 అంటే మార్స్ మీద గత జీవితానికి సంబంధించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. 7 00:00:28,071 --> 00:00:31,449 అందుకని, నాసా పరీక్ష కొనసాగించడానికి చాలా డేటా ఉంది. 8 00:00:31,533 --> 00:00:33,952 కానీ మనం ఒక్క చోట మాత్రమే చూడకూడదు. 9 00:00:34,035 --> 00:00:38,582 అది నిజం. సౌర వ్యవస్థ ఒక విశాలమైన మరియు అద్భుతమైన ప్రదేశం. 10 00:00:38,665 --> 00:00:42,335 మార్స్ కి సంభావ్యత ఉంటే, బహుశా ఇతర ప్రదేశాల్లో కూడా ఉండచ్చు. 11 00:00:42,419 --> 00:00:46,840 అందరూ బాగా చేశారు. మంచు గురించిన ఈ మాటల వలన నాకు దాహంగా ఉంది. 12 00:00:48,174 --> 00:00:49,759 అయితే మనం తరువాత ఎక్కడ చూద్దాం? 13 00:00:49,843 --> 00:00:51,136 ధన్యవాదాలు, సోదరా. 14 00:00:56,308 --> 00:00:58,393 జీవించడానికి ప్రాణం కావాలని మనకు తెలుసు. 15 00:00:58,476 --> 00:01:02,606 మనం జీవితాన్ని వెతకాలంటే, మనం చాలా నీళ్ళు ఉన్న ప్రాంతాన్ని వెతకాలి. మనం జీవితాన్ని వెతకాలంటే, మనం చాలా నీళ్ళు ఉన్న ప్రాంతాన్ని వెతకాలి. 16 00:01:03,231 --> 00:01:06,401 చాలా నీళ్ళు ఉన్న ప్రదేశం ఇప్పుడు వినడానికి ఖచ్చితంగా బాగుంది. 17 00:01:06,902 --> 00:01:09,779 నాకా ప్రదేశం తెలుసు: యురోపా. 18 00:01:12,115 --> 00:01:13,742 దాన్ని "యూరప్" అంటారు. 19 00:01:14,242 --> 00:01:17,954 లేదు, సర్. యురోపా జుపిటర్ కి ఉన్న 79 చంద్రుళ్ళలో ఒకటి. 20 00:01:18,038 --> 00:01:21,625 ఈ చిత్రాల ప్రకారం, ఇది చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. 21 00:01:22,125 --> 00:01:23,460 అది మంచుతో కప్పబడి ఉంది. 22 00:01:23,960 --> 00:01:24,794 {\an8}గ్రహాంతరవాసుల నిపుణురాలు ఉంది 23 00:01:24,878 --> 00:01:28,632 {\an8}మనం ఇప్పటికే మంచు ఉన్న గ్రహాన్ని అన్వేషించాము, మనకు గ్రహాంతరవాసులు కనిపించలేదు. 24 00:01:28,715 --> 00:01:31,134 అవును, మార్స్ లో మనం తెలుసుకున్నట్లు, 25 00:01:31,218 --> 00:01:34,596 మంచు ఉన్న చోట ద్రవ రూపంలో నీరు కూడా ఉంటుంది. 26 00:01:34,679 --> 00:01:37,641 మనం యురోపాని వెతికితే ఏం దొరుకుతుందో ఎవరికీ తెలుసు. 27 00:01:38,183 --> 00:01:39,643 మీరు యురోపా అన్నారా? 28 00:01:39,726 --> 00:01:41,144 అద్భుతమైన ఎంపిక. 29 00:01:41,728 --> 00:01:46,191 జీవితాన్ని కనుగొనడానికి సంభావ్య ప్రదేశంగా నాసా యూరోపా పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంది, 30 00:01:46,274 --> 00:01:50,445 ఎందుకంటే మా ప్రోబ్ లు అక్కడ సముద్రం ఉండవచ్చునని సూచిస్తున్నాయి! 31 00:02:18,848 --> 00:02:21,726 యురోపాను అన్వేషించడంలో మాకు సహాయపడటానికి మేము ప్రోబ్ లను ఉపయోగించవచ్చా? 32 00:02:21,810 --> 00:02:26,064 సరే, మాకు రోబోలను ఆపరేట్ చేయడంలో చాలా నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. 33 00:02:27,315 --> 00:02:30,860 లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ కాప్టెన్ ని మాట్లాడుతున్నాను. 34 00:02:30,944 --> 00:02:35,615 మేము త్వరలో యురోపా చేరుకుంటాము. మీరు వెనక్కి కూర్చొని విమానాన్ని ఆనందించండి. 35 00:02:37,075 --> 00:02:39,578 సరే. హ్యాపీ హంటింగ్. 36 00:03:24,497 --> 00:03:26,791 మన శోధన ఎలా జరుగుతోంది? ఏమైనా అప్డేట్లు ఉన్నాయా? 37 00:03:26,875 --> 00:03:29,211 శుభవార్త ఏమిటంటే మేము మంచు కనుగొన్నాము. 38 00:03:29,294 --> 00:03:32,464 చాలా చాలా చాలా మంచు. 39 00:03:33,256 --> 00:03:35,800 చెడ్డ వార్త ఏమిటంటే అక్కడ సముద్రం ఏమీ లేదు. 40 00:03:36,301 --> 00:03:38,678 {\an8}నువ్వు ఎందుకు ఆశ్చర్యపోతున్నావో నాకు తెలియట్లేదు. 41 00:03:38,762 --> 00:03:42,224 {\an8}ఒక గ్రహం సూర్యుడికి ఎంత దూరంలో ఉంటే, అంత చల్లగా ఉంటుంది. 42 00:03:42,307 --> 00:03:46,937 {\an8}అది ఎంత చల్లగా ఉంటే, మీరు ద్రవ నీటిని కనుగొనే అవకాశం అంత తక్కువ. కేవలం మంచు. 43 00:03:48,813 --> 00:03:50,023 మనం వెతుకుతూ ఉందాము. 44 00:03:50,106 --> 00:03:54,277 వాళ్ళ దగ్గర సముద్రం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని కారా చెప్పింది. అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. 45 00:04:35,026 --> 00:04:39,072 సరే, మేము మొత్తం చంద్రుడి మీద అంతా చూడటం పూర్తి చేసాము. మనం మరో సారి చూద్దామా? 46 00:04:39,155 --> 00:04:44,744 నేను చెప్పినట్లుగా, మేము ఈ స్నోబాల్ లో ఎన్నటికీ ఏమీ కనుగొనలేము. కేవలం మంచు. 47 00:04:44,828 --> 00:04:47,497 ఆగండి. నాకేదో కనిపించిందనుకుంటాను. 48 00:04:47,581 --> 00:04:49,416 హే. నాకూ కనిపిస్తోంది. 49 00:04:49,499 --> 00:04:51,668 మార్సీ, నువ్వా ఫోటోని పెద్దదిగా చేయగలవా? 50 00:04:51,751 --> 00:04:52,752 చేస్తున్నాను, సర్. 51 00:04:55,714 --> 00:04:56,798 ఒక గీజర్! 52 00:04:57,382 --> 00:04:58,717 అది ద్రవ రూపంలో నీరు. 53 00:04:58,800 --> 00:05:00,218 దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం ఏంటో తెలుసా? 54 00:05:00,302 --> 00:05:05,265 మనం వెతుకుతున్న సముద్రం ఉపరితలం మీద లేదు. అది మంచు కింద ఉంది. 55 00:05:35,212 --> 00:05:37,923 వావ్. చంద్రుడి లోపల సముద్రమా? 56 00:05:38,006 --> 00:05:42,010 సరిగ్గా నేను అనుకున్న చోటనే ఉంది. కానీ యూరోపా సూర్యుడికి దూరంగా ఉంది. 57 00:05:42,093 --> 00:05:44,012 మరి నీళ్ళు ఎందుకని గడ్డకట్టలేదు? 58 00:05:44,095 --> 00:05:45,096 దానికి సమాధానం నేను చెప్పగలను! 59 00:05:45,180 --> 00:05:48,683 {\an8}జుపిటర్ కక్ష్య నుండి గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంది, 60 00:05:48,767 --> 00:05:51,144 ఇది సముద్రపు అలల వంటి తరంగాలను సృష్టిస్తుంది. 61 00:05:51,228 --> 00:05:56,858 ఆ తరంగాల నుండి వచ్చే శక్తి యురోపా నీటిని వెచ్చగా మరియు ద్రవంగా దాని మంచు షెల్ కింద ఉంచుతుంది. 62 00:05:56,942 --> 00:05:58,568 మాకు ఇంకా తెలియదు, 63 00:05:58,652 --> 00:06:04,199 కానీ టైడల్ శక్తి కూడా హైడ్రోథర్మల్ వెంట్లను ఉత్పత్తి చేయగలదని మేము అనుకుంటున్నాము! కానీ టైడల్ శక్తి కూడా హైడ్రోథర్మల్ వెంట్లను ఉత్పత్తి చేయగలదని మేము అనుకుంటున్నాము! 64 00:06:04,282 --> 00:06:08,286 హైడ్రోథర్మల్ ఈవెంట్లా? అది వినడానికి గొప్పగా ఉంది. 65 00:06:08,370 --> 00:06:10,497 కాదు, సాలీ, వెంట్లు. 66 00:06:10,580 --> 00:06:13,083 అవి గీజర్ల లాంటివి కానీ సముద్రపు అడుగుభాగంలో ఉంటాయి. 67 00:06:13,166 --> 00:06:14,918 అవి దిగువ రాళ్ల నుండి 68 00:06:15,001 --> 00:06:18,463 సేంద్రీయ అణువులతో నిండి ఉండే వెచ్చని నీటి జెట్లను విడుదల చేస్తాయి. 69 00:06:19,047 --> 00:06:22,300 జీవం యొక్క నిర్మాణ బ్లాక్లను రూపొందించే ఖచ్చితమైన ఖనిజాలు. 70 00:06:23,802 --> 00:06:27,556 అయితే యురోపాలో నీరు, శక్తి మరియు సేంద్రీయ పదార్థాలు ఉన్నాయి. 71 00:06:27,639 --> 00:06:33,228 అంటే అది జీవితానికి మరొక ముఖ్యమైన భాగాన్ని కలిగి ఉండవచ్చు: సమయం. 72 00:06:33,728 --> 00:06:37,816 నీరు, శక్తి మరియు సేంద్రీయాలు ఉండటం మంచి ప్రారంభం, 73 00:06:37,899 --> 00:06:41,570 కానీ జీవం పెరగడానికి మరియు అభివృద్ధి చెందడానికి చాలా సమయం పడుతుంది. 74 00:06:41,653 --> 00:06:45,448 యురోపా మహాసముద్రం కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉనికిలో ఉందని మేము భావిస్తున్నాము. 75 00:06:45,532 --> 00:06:47,784 కాబట్టి, అక్కడ ఏదైనా ఉండవచ్చు, 76 00:06:47,867 --> 00:06:51,746 ఏకకణ జీవుల నుండి భారీ సముద్ర జీవుల వరకు. 77 00:06:51,830 --> 00:06:56,793 మన దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నంత వరకు ఇది తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. 78 00:06:56,877 --> 00:07:01,006 సంభావ్యతల గురించి ఆలోచించండి. అంతరిక్ష సొరచేపలలా. సంభావ్యతల గురించి ఆలోచించండి. అంతరిక్ష సొరచేపలలా. 79 00:07:01,590 --> 00:07:04,801 అంతరిక్ష సొరచేపల గురించి ఆలోచించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనుకోను. 80 00:07:37,000 --> 00:07:38,335 నేను తుడవడానికి బట్ట తీసుకువస్తాను. 81 00:07:41,546 --> 00:07:43,256 చంద్రుడిలో మహాసముద్రం. 82 00:07:43,340 --> 00:07:46,801 జీవితం కోసం మన అన్వేషణలో మరో అద్భుతమైన ఆధారం. 83 00:07:51,306 --> 00:07:53,475 నాకొక మామూలు కుక్క ఎందుకు ఉండకూడదు? 84 00:07:56,436 --> 00:07:57,437 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 85 00:08:20,377 --> 00:08:22,379 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 86 00:08:25,465 --> 00:08:26,383 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.