1 00:00:05,715 --> 00:00:09,636 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,806 --> 00:00:15,308 మార్స్ 3 00:00:31,366 --> 00:00:32,491 నాసా 4 00:00:43,086 --> 00:00:44,087 {\an8}గ్రహాంతర వాసుల నిపుణురాలు లేదు 5 00:00:44,170 --> 00:00:45,380 {\an8}గ్రహాంతర వాసుల నిపుణురాలు ఉంది. 6 00:00:45,463 --> 00:00:47,090 {\an8}గ్రహాంతర వాసుల నిపుణురాలు ఉంది 7 00:00:47,173 --> 00:00:48,758 ఇక పని మొదలు పెట్టాలి. 8 00:00:48,842 --> 00:00:50,760 కార్ల్ సాగన్ చెప్పినట్లు, 9 00:00:50,844 --> 00:00:54,598 "అసాధారణమైన వాదనలకు అసాధారణమైన సాక్ష్యాలు అవసరం." 10 00:00:55,140 --> 00:00:58,101 న్వువు అంతరిక్షంలోకి పంపబడనందుకు బాధగా ఉంది, రోబోసిమియన్. 11 00:00:58,184 --> 00:01:00,896 కానీ నువ్వు ఇక్కడ మాతో బాగా సరదాగా గడపచ్చు. కానీ నువ్వు ఇక్కడ మాతో బాగా సరదాగా గడపచ్చు. 12 00:01:00,979 --> 00:01:02,981 అవి సరదా కోసం ప్రోగ్రామ్ చేయబడలేదు, సర్. 13 00:01:04,690 --> 00:01:06,026 అది చూద్దాం. 14 00:01:10,280 --> 00:01:12,032 జుపిటర్ ని డ్రిబుల్ చేయడం ఆపు. 15 00:01:13,116 --> 00:01:15,869 గౌరవనీయ నాసా శాస్త్రవేత్తలారా, హలో. 16 00:01:15,952 --> 00:01:18,997 మీరందరూ ఇక్కడికి అలవాటు పడడాన్ని చూడడం ఆనందంగా ఉంది. 17 00:01:22,000 --> 00:01:23,001 నాసా 18 00:01:24,169 --> 00:01:26,338 మరీ ఎక్కువ అలవాటు పడినట్టున్నారు. 19 00:01:26,421 --> 00:01:27,714 విను, కారా. 20 00:01:27,797 --> 00:01:32,886 మనం జీవం కోసం వెతుకుతున్నామని నాకు తెలుసు కానీ ఎలాంటి జీవం కోసం వెతుకుతున్నాము? 21 00:01:32,969 --> 00:01:37,057 మనం వెతుకుతున్న జీవం చాలా సరళమైనవి కావచ్చు. 22 00:01:37,140 --> 00:01:39,726 ఒకే ఒక కణంతో నిర్మించబడి ఉండచ్చు. 23 00:01:39,809 --> 00:01:43,730 కొన్ని కోట్ల కణాలతో తయారు చేయబడిన మానవ శరీరం నుండి చాలా భిన్నంగా ఉంటుంది. 24 00:01:44,981 --> 00:01:46,983 కానీ మనం వెతుకుతున్న జీవం కూడా 25 00:01:47,067 --> 00:01:50,237 విచిత్రంగా మరియు పచ్చగా మరియు ముద్దగా ఉండవచ్చు, కదా? 26 00:01:53,657 --> 00:01:59,412 సాంకేతికంగా, ఏదైనా సాధ్యమేనని అనుకుంటున్నాను. కానీ అది కాకపోవచ్చు. 27 00:01:59,496 --> 00:02:01,706 అది మనకు కనిపిస్తే అది అదేనని ఎలా తెలుస్తుంది? అది మనకు కనిపిస్తే అది అదేనని ఎలా తెలుస్తుంది? 28 00:02:01,790 --> 00:02:03,416 మీరు అడిగినందుకు ఆనందంగా ఉంది. 29 00:02:03,500 --> 00:02:06,169 అన్ని జీవన రూపాలు, సరళమైనవి కూడా, 30 00:02:06,253 --> 00:02:10,799 నీటితో మొదలుపెట్టి వాటికి కొన్ని ప్రాథమిక విషయాలు అవసరం. 31 00:02:12,842 --> 00:02:14,928 శాస్త్రవేత్తలు భూమి అంతటా చూసి, 32 00:02:15,011 --> 00:02:19,641 ద్రవ రూపంలో నీరు ఉన్నచోట జీవం ఉందని కనుగొన్నారు. 33 00:02:20,225 --> 00:02:24,062 ఊహించని ప్రదేశాలలో, తీవ్రమైన పరిస్థితులలో కూడా. 34 00:02:26,481 --> 00:02:29,901 భూమికి ఆవల జీవితానికి కూడా ఇది నిజమని మేము భావిస్తున్నాము. 35 00:02:30,402 --> 00:02:36,283 జీవితానికి కార్బన్ మూలకం ఉన్న అణువులైన ఆర్గానిక్స్ కూడా అవసరం. 36 00:02:36,366 --> 00:02:39,995 భూమి మీద, ప్రతి జీవిలోనూ కార్బన్ ఉంటుంది, 37 00:02:40,078 --> 00:02:42,581 ఒక పురుగు నుంచి ఒక చెట్టు వరకు. 38 00:02:43,164 --> 00:02:45,959 తరువాత, జీవితానికి మద్దతు కోసం శక్తి అవసరం. 39 00:02:47,586 --> 00:02:49,504 ఇంకా అభివృద్ధి చెందడానికి సమయం కావాలి. 40 00:02:57,596 --> 00:03:02,350 అందుకని, నాసా వీటన్నిటినీ భూమి వెలుపల ఎక్కడైనా కనుగొనగలిగితే... అందుకని, నాసా వీటన్నిటినీ భూమి వెలుపల ఎక్కడైనా కనుగొనగలిగితే... 41 00:03:02,434 --> 00:03:04,269 మనకు జీవం దొరకవచ్చు! 42 00:03:06,187 --> 00:03:07,981 అయితే, మనం దేని కోసం ఎదురు చూస్తున్నాము? 43 00:03:09,357 --> 00:03:11,735 సాటర్న్ ఉత్తమ గ్రహం అని అందరికీ తెలుసు కదా. 44 00:03:11,818 --> 00:03:13,862 దానికి దాని సొంత నగలు ఉన్నాయి. 45 00:03:13,945 --> 00:03:16,197 అన్ని మంచి గ్రహాంతరవాసుల సినిమాలన్నీ మార్షన్ల గురించే. 46 00:03:16,281 --> 00:03:17,782 మనం మార్స్ తో మొదలుపెడితే ఎలా ఉంటుంది? 47 00:03:21,286 --> 00:03:23,246 అది అద్భుతమైన ఆలోచన. 48 00:03:23,330 --> 00:03:27,125 జీవం కోసం నాసా చేస్తున్న అన్వేషణలో మార్స్ కేంద్రంగా ఉంది. 49 00:03:27,208 --> 00:03:31,338 నిజానికి, నాసాకి ప్రస్తుతం అక్కడ డేటాను సేకరిస్తున్న రోవర్లు ఉన్నాయి. 50 00:03:37,469 --> 00:03:38,803 క్షమించండి, మేడం. 51 00:03:38,887 --> 00:03:42,515 వావ్. మార్స్, పేరు పొందిన రెడ్ ప్లానెట్ 52 00:03:45,685 --> 00:03:47,896 సూర్యుడి నుండి దూరంలో నాలుగవ స్థానంలో ఉంది. 53 00:03:47,979 --> 00:03:52,525 దానికి రెండు చంద్రుళ్లు ఉన్నాయి, సౌర వ్యవస్థలో అతిపెద్ద దుమ్ము తుఫానులకు ఇది నిలయం. 54 00:03:53,151 --> 00:03:56,655 అక్కడకు వెళ్లి జీవం ఉనికికి ఆధారాలు వెతకడం 55 00:03:56,738 --> 00:03:59,366 ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించగలరా? 56 00:05:05,724 --> 00:05:07,642 కానీ మనం వెతుకుతున్న జీవం కూడా 57 00:05:07,726 --> 00:05:11,062 విచిత్రంగా మరియు పచ్చగా మరియు ముద్దగా ఉండవచ్చు, కదా? 58 00:06:01,696 --> 00:06:05,033 ఆగు. వెనక్కి వెళ్ళు. నాకేదో కనిపించిందనుకుంటాను. 59 00:06:06,952 --> 00:06:09,120 అది మంచా? 60 00:06:09,871 --> 00:06:11,539 మంచు అంటే గడ్డ కట్టిన నీళ్ళు! 61 00:06:11,623 --> 00:06:13,833 అక్కడ జీవం ఉండవచ్చనడానికి ఇది ఒక పెద్ద ఆధారం. 62 00:06:13,917 --> 00:06:16,294 వావ్. 63 00:06:20,632 --> 00:06:21,550 వుమ్ప్! 64 00:06:50,412 --> 00:06:53,039 మొదటి గొప్ప ఆవిష్కరణ, శాస్త్రవేత్తలారా. 65 00:06:53,123 --> 00:06:56,626 మార్స్ మీద నీరు ఎక్కువగా మంచు రూపంలో కనిపిస్తుంది. 66 00:06:56,710 --> 00:07:00,130 కానీ మన టెలిస్కోపులు మరియు రోవర్ల నుండి వచ్చిన చిత్రాల ఆధారంగా, కానీ మన టెలిస్కోపులు మరియు రోవర్ల నుండి వచ్చిన చిత్రాల ఆధారంగా, 67 00:07:00,213 --> 00:07:04,134 మార్స్ ఉపరితలం మీద చాలా కాలం క్రితం ద్రవ నీరు ఉండేదని 68 00:07:04,217 --> 00:07:06,303 మేము నమ్ముతున్నాము. 69 00:07:06,386 --> 00:07:09,055 గత జీవితానికి సంబంధించిన 70 00:07:09,139 --> 00:07:13,602 సాక్ష్యాలను మనం త్వరలో కనుగొనే ప్రదేశంగా మార్స్ చాలా ఆశాజనకంగా ఉంది. 71 00:07:13,685 --> 00:07:18,023 ఈలోగా, అన్వేషించడానికి చాలా అంతరిక్షం ఉంది. 72 00:07:31,286 --> 00:07:33,622 హా. స్నూపీ ఒక ముఖ్యమైన విషయన్ని చూపిస్తోంది. 73 00:07:33,705 --> 00:07:35,165 బాగా చేశావు, స్నూపీ. 74 00:07:35,832 --> 00:07:39,878 జీవితానికి అవకాశం ఉన్న మరిన్ని ప్రదేశాలను మనం కనుగొనాలనుకుంటే, 75 00:07:39,961 --> 00:07:41,838 మనం నీటిని అనుసరించాలి. 76 00:07:43,924 --> 00:07:46,259 అబ్బా. నేనలా చేయను. 77 00:07:49,888 --> 00:07:51,640 నన్ను ఒక కుక్క నాకింది! 78 00:07:55,644 --> 00:07:56,645 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 79 00:08:19,584 --> 00:08:21,586 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 80 00:08:24,673 --> 00:08:25,590 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.