1 00:00:05,715 --> 00:00:09,636 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:10,679 --> 00:00:12,722 చాప్ చాప్ చాప్ చాప్ 3 00:00:12,806 --> 00:00:15,308 రోబోలు 4 00:00:36,955 --> 00:00:39,833 స్నూపీ, నువ్వు మా రోబోలను మెచ్చుకోవడం చూస్తున్నాను. 5 00:00:41,751 --> 00:00:45,130 రోబోలు అంతరిక్ష అన్వేషణకు ముఖ్యమైన సాధనాలు 6 00:00:45,213 --> 00:00:48,300 ఎందుకంటే అవి మానవులు చేయలేని పనులు చేయగలవు మరియు వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్లగలవు. 7 00:00:50,510 --> 00:00:53,805 అవి అన్ని ఆకారాలు, పరిమాణాలు మరియు సామర్ధ్యాలలో వస్తాయి. 8 00:00:53,889 --> 00:00:58,059 చాలా క్లిష్టమైన పనులను సాధించడానికి వాటిని టీములుగా కూడా చేయవచ్చు. 9 00:00:58,143 --> 00:01:01,938 మార్స్ నుండి నమూనాలను సేకరించి తిరిగి తీసుకురావడానికి కలిసి పనిచేయడం లాంటివి. మార్స్ నుండి నమూనాలను సేకరించి తిరిగి తీసుకురావడానికి కలిసి పనిచేయడం లాంటివి. 10 00:01:02,522 --> 00:01:06,359 వావ్! ఈ రోబోట్లలో ఖచ్చితంగా ఆకట్టుకునే నైపుణ్యాలు ఉన్నాయి. 11 00:01:06,443 --> 00:01:09,404 సరే, పదండి వెళ్దాం. దృష్టి పెట్టండి. 12 00:01:09,487 --> 00:01:12,949 వాటిని అందుకోసం వాడతారని నేను అనుకోను, సర్. 13 00:01:19,331 --> 00:01:20,624 నేను తప్పు చెప్పాను. 14 00:01:20,707 --> 00:01:24,461 జాగ్రత్త. రోబోలు స్వాధీనం చేసుకునేందుకు ఎక్కువ సమయం లేదు. 15 00:01:24,544 --> 00:01:25,837 మనమందరం ఆ సినిమా చూశాము. 16 00:01:26,463 --> 00:01:30,175 మనం నీ కళలు మరియు వినోద ఎంపికలను విస్తరించాలి. 17 00:01:31,092 --> 00:01:33,678 అంతరిక్షంలో జీవితం కోసం వెతకడానికి అవి మాకు సహాయం చేసే ముందు, 18 00:01:33,762 --> 00:01:36,973 నాసా యొక్క అన్ని రోబోలు పూర్తిగా పరీక్షించబడాలి. 19 00:01:37,057 --> 00:01:40,143 ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైనవే మిషన్ లో పాల్గొంటాయా? 20 00:01:40,227 --> 00:01:41,686 ఒక విధంగా, అవును. 21 00:01:48,026 --> 00:01:51,321 ధన్యవాదాలు, లైనస్. టెస్టింగ్ సైట్ కి స్వాగతం. 22 00:01:52,155 --> 00:01:53,156 బాగుంది! 23 00:01:53,240 --> 00:01:56,326 హే. స్నూపీ ఎక్కడుంది? అది ఇది చూడాలనుకుంటుంది. 24 00:02:03,208 --> 00:02:07,712 స్నూపీ, నీ కాస్ట్యూమ్ అంత నమ్మదగినదిగా లేదని చెప్పడానికి నాకు బాధగా ఉంది. 25 00:02:07,796 --> 00:02:11,883 కారా నువ్వొక రోబోవని అనుకుని నిన్ను ఒక మిషన్ మీద పంపుతుందని 26 00:02:11,967 --> 00:02:13,552 నువ్వు నిజంగా అనుకుంటున్నావా? 27 00:02:16,930 --> 00:02:19,182 మొదటి టాస్క్: తవ్వడం. 28 00:02:19,266 --> 00:02:23,770 శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడానికి పర్సివియరెన్స్ వంటి రోవర్లు ధూళి మరియు రాళ్లను సేకరిస్తాయి. 29 00:02:23,853 --> 00:02:27,816 వీటిలో, మేము జీవితం యొక్క రసాయన నిర్మాణ బ్లాక్ లను కనుగొనవచ్చు, 30 00:02:27,899 --> 00:02:30,277 అవి మిమ్మల్ని మరియు నన్ను తయారు చేస్తాయి. 31 00:02:31,194 --> 00:02:33,196 బహుశా నన్ను కాదేమో. 32 00:03:15,614 --> 00:03:17,365 తరువాత: ఎక్కడం. 33 00:03:17,449 --> 00:03:18,450 వావ్. 34 00:03:19,159 --> 00:03:20,410 ఆసక్తికరంగా ఉంది. 35 00:03:20,493 --> 00:03:25,999 రోబోసిమియన్ ఒక ప్రోటోటైప్, అంటే మా ఇంజినీర్లు ఇంకా దాని మీద పని చేస్తున్నారు. 36 00:03:26,082 --> 00:03:31,129 కానీ ఇది రాతి గ్రహాల కఠినమైన మరియు అనూహ్యమైన భూభాగాన్ని దాటడానికి రూపొందించబడింది. 37 00:04:03,870 --> 00:04:06,414 చివరిగా: ఎగరడం. 38 00:04:06,498 --> 00:04:11,127 మరొక గ్రహం మీద ప్రయాణించిన మొట్టమొదటి శక్తివంతమైన విమానంగా రూపొందించబడిన, 39 00:04:11,211 --> 00:04:13,129 ఇంజెన్విటి ఒక ప్రత్యేక హెలికాప్టర్, 40 00:04:13,213 --> 00:04:16,341 అది మార్స్ మీదకు వెళ్ళడానికి ఏం కావాలో తెలుసుకోవడంలో మనకు సహాయం చేస్తుంది. 41 00:04:16,423 --> 00:04:20,470 తరువాతి వెర్షన్లు మనం మార్స్ గ్రహం యొక్క ఉపరితలం గురించి బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయవచ్చు 42 00:04:20,554 --> 00:04:23,765 మరియు రోవర్లు చేరుకోలేని నమూనాలను కూడా సేకరించవచ్చు. 43 00:05:00,510 --> 00:05:02,971 అద్భుతం! టెస్టింగ్ పూర్తయింది. 44 00:05:03,972 --> 00:05:06,683 ఈ రోబోల సమూహం అత్యుత్తమ పనితీరును కనబరిచింది 45 00:05:06,766 --> 00:05:10,604 మరియు త్వరలో నాసా మిషన్ల కోసం వెళ్లి జీవితాన్ని వెతుకుతాయి. 46 00:05:12,022 --> 00:05:13,023 అన్నీనా? 47 00:05:16,026 --> 00:05:19,821 అన్నీ, ఆ రోబ్ కాస్ట్యూమ్ లో ఉన్న ఒక్క స్నూపీ తప్ప. 48 00:05:23,325 --> 00:05:25,535 నాకు దాని ప్రాక్టికల్ జోకులు నచ్చుతాయి. 49 00:05:25,619 --> 00:05:27,954 దానిలో మంచి ఊహాత్మక శక్తి ఉంది. 50 00:05:33,293 --> 00:05:36,671 ఆ. నాకు నీ ఉత్సాహం నచ్చింది, వ్యోమగామి స్నూపీ. 51 00:05:36,755 --> 00:05:40,884 ఈ సమయంలో అంత దూరం ప్రయాణించడానికి ఎవరికీ కూడా సురక్షితం కాదు, 52 00:05:40,967 --> 00:05:43,720 ఇంకా అది వాస్తవికం కూడా కాదు. 53 00:05:45,931 --> 00:05:49,976 స్నూపీ మిషన్ మీద వెళ్ళకపోతే, ఇక్కడ మన అవసరం కూడా ఉండదేమో. 54 00:05:50,727 --> 00:05:52,520 అంత త్వరగా కాదు, ఫ్రాంక్లిన్. 55 00:05:52,604 --> 00:05:57,150 మనుషులు మరియు బీగల్స్ అన్ని చోట్లకి వెళ్లలేకపోవచ్చు, కానీ రోబోలు అన్ని చోట్లకి వెళతాయి, 56 00:05:57,234 --> 00:06:00,946 అయితే మిషన్లను నడిపించడానికి నాసా ఇప్పటికీ మనుషుల మీదే ఆధారపడుతుంది. అయితే మిషన్లను నడిపించడానికి నాసా ఇప్పటికీ మనుషుల మీదే ఆధారపడుతుంది. 57 00:06:01,529 --> 00:06:03,907 - నిజంగా. - అవును. 58 00:06:03,990 --> 00:06:07,953 రోబోలు ఎక్కడికి వెళ్లాలి, వేటి కోసం వెతకాలి అని ఎవరైనా వాటికి చెప్పాలి. 59 00:06:08,036 --> 00:06:11,164 విశ్వంలో జీవిత సంకేతాల కోసం నాసా శోధించడంలో 60 00:06:11,248 --> 00:06:15,001 సహాయం చేయడానికి మీరు టీమ్ లో చేరతారా? 61 00:06:18,505 --> 00:06:20,257 నేను దీన్ని "అవును" గా తీసుకుంటాను. 62 00:06:26,346 --> 00:06:28,306 నాసా 63 00:06:28,390 --> 00:06:30,350 మీ కొత్త వర్క్ స్పేస్ కి స్వాగతం. 64 00:06:30,433 --> 00:06:32,018 హుర్రే! అవును! 65 00:06:32,602 --> 00:06:33,853 రోబోలు నావి! 66 00:06:34,437 --> 00:06:35,689 నేను పరిశోధనను చూసుకుంటాను. 67 00:06:35,772 --> 00:06:37,983 నేను మానిటర్లను చూసుకుంటాను. 68 00:06:38,066 --> 00:06:41,236 నేను నా జీవితమంతా దీని కోసమే శిక్షణ పొందాను. 69 00:06:42,070 --> 00:06:43,321 డేటా ఎంట్రీ. 70 00:06:44,948 --> 00:06:47,033 నేను పూర్తి పరిస్థతినంతా ట్రాక్ చేస్తాను. 71 00:06:48,118 --> 00:06:49,911 స్నూపీ, ఎక్కడికి వెళ్ళావు, మిత్రమా? 72 00:06:57,919 --> 00:06:59,337 ఓహ్, నాకు అర్థమైంది. 73 00:07:00,422 --> 00:07:04,509 విను, కారా, స్నూపీకి తను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. 74 00:07:04,593 --> 00:07:08,096 సైన్స్ లో మనకు మంచి ఊహాశక్తి కావాలి. 75 00:07:08,722 --> 00:07:13,101 ఊహా శక్తి సమస్యల గురించి సృజనాత్మకంగా ఆలోచించడానికి మరియు విషయాలను 76 00:07:13,184 --> 00:07:14,895 కొత్త మార్గాల్లో చూడటానికి సహాయపడుతుంది. 77 00:07:20,609 --> 00:07:24,362 ఊహాశక్తా? స్నూపీలో అది చాలా ఉంది. 78 00:07:44,424 --> 00:07:47,802 అవును. చాలా ఊహాశక్తి. 79 00:07:51,973 --> 00:07:52,974 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 80 00:08:15,914 --> 00:08:17,916 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 81 00:08:21,002 --> 00:08:21,920 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.