1 00:00:05,715 --> 00:00:09,636 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,806 --> 00:00:15,308 ఒక కొత్త మిషన్ 3 00:00:23,608 --> 00:00:26,361 ఆ సిగ్నల్ నిజంగా అంతరిక్షం నుంచే వస్తోందా? 4 00:00:26,444 --> 00:00:27,862 అవును, చార్లీ బ్రౌన్. 5 00:00:30,115 --> 00:00:33,326 హా. నా బొమ్మలో బ్యాటరీలు అయిపోతున్నప్పుడు వచ్చే శబ్దం వస్తోంది. 6 00:00:33,410 --> 00:00:36,454 లేదా ఒక వాషింగ్ మెషీన్ నిండా బేస్ బాల్స్ ఉన్నప్పుడు వచ్చే శబ్దం. 7 00:00:36,538 --> 00:00:38,832 లేదా ఒక మొరిగే కుక్క చేసే శబ్దం. 8 00:00:40,917 --> 00:00:45,964 వావ్, అది ఊహించుకో. ఎక్కడో నక్షత్రాల మధ్యలో ఒక తెలివైన కుక్క జీవితం. 9 00:01:11,114 --> 00:01:14,618 హా! తెలివైన కుక్క జీవితం? అది మొదటిసారి వింటున్నాం. 10 00:01:16,620 --> 00:01:18,330 అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? 11 00:01:18,413 --> 00:01:21,207 కారాకి చూపించడానికి ఒక మిషన్ ప్రపోజల్ తయారు చేద్దాం. 12 00:01:21,291 --> 00:01:26,213 ఓహ్, నేను నిధుల కోసం ఒక అభ్యర్ధన పెడతాను. అది నాకు నచ్చే భాగం. 13 00:01:27,797 --> 00:01:28,798 మాకు తెలుసు. 14 00:01:29,799 --> 00:01:30,800 స్నూపీ, నువ్వు... 15 00:01:32,886 --> 00:01:34,930 ఆ పిచ్చి కుక్క ఎక్కడికి వెళ్ళింది? 16 00:01:36,306 --> 00:01:37,557 నాకు తెలుసనుకుంటాను. 17 00:01:38,099 --> 00:01:40,060 అది లాంచ్ పాడ్ కేసి వెళ్ళింది! 18 00:01:42,145 --> 00:01:44,731 స్పెసెక్స్ నాసా 19 00:01:44,814 --> 00:01:48,026 స్నూపీ, నువ్వు అలా ఎగురుకుంటూ అంతరిక్షంలోకి వెళ్ళిపోలేవు. 20 00:01:50,487 --> 00:01:54,115 నువ్వు అనుభవం ఉన్న, నాసా నుండి శిక్షణ పొందిన వ్యోమగామి అయినా కూడా. 21 00:01:54,199 --> 00:01:59,788 అవును. ఇలాంటి వాటికి నియమాలు, ప్రోటోకాల్ లు ఉంటాయి. నియమాలు, ప్రోటోకాల్ లు! 22 00:02:02,165 --> 00:02:04,000 సిగ్నల్ పోతోంది. 23 00:02:04,584 --> 00:02:05,794 చార్లీ బ్రౌన్! 24 00:02:05,877 --> 00:02:11,216 ఇది చాలా అసాధారణమైన సందర్భం, కానీ మనం వెంటనే చర్య తీసుకోకపోతే, ఈ అవకాశం కోల్పోవచ్చు. 25 00:02:11,299 --> 00:02:15,470 ఆగు. నువ్వు స్నూపీ అంతరిక్షంలోకి దూసుకు వెళ్ళడానికి సహాయం చేస్తానని అంటున్నావా? 26 00:02:15,554 --> 00:02:19,391 నాకు ఇక వేరే ఏమీ గుర్తు రావడం లేదని అంటున్నాను. మిషన్ కంట్రోల్ కి! 27 00:03:10,275 --> 00:03:11,693 నేను ఫ్లైట్ డైరెక్టర్ అవుతాను. 28 00:03:11,776 --> 00:03:15,030 మార్సీ, నువ్వు మిషన్ సైంటిస్ట్ గా నీ విధులను తిరిగి చేపడతావా? 29 00:03:18,408 --> 00:03:19,659 నేను దాన్ని అవును అంటాను. 30 00:03:20,368 --> 00:03:22,537 ఇది చాలా ఉత్సాహకరంగా ఉంది కదా, చార్లీ బ్రౌన్? 31 00:03:22,621 --> 00:03:26,291 ఊహించుకో, గ్రహాంతర జీవులతో మన మొదటి పరిచయం. 32 00:03:29,586 --> 00:03:34,049 భూమి నుండి శుభాకాంక్షలు. దయచేసి ఈ బహుమతిని స్నేహానికి చిహ్నంగా అంగీకరించండి. 33 00:03:41,389 --> 00:03:44,643 ఈ గ్రహం మీద ప్రతి ఒక్కరూ నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆందోళన చెందడం కాక, 34 00:03:44,726 --> 00:03:47,103 ఇప్పుడు అక్కడ ఉన్న ఇతర గ్రహాలన్నిటి గురించి కూడా ఆందోళన చెందాలా. 35 00:03:47,187 --> 00:03:52,442 గ్రహాంతరవాసులని వెతకడానికి అంతరిక్షానికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలుసు... ఇక్కడే! 36 00:03:58,365 --> 00:04:03,370 గ్రహాంతర వాసి చీపుర్లు ఉంచే అరలో దాక్కుంటే, చీపురుగా దాక్కుంటారు. గ్రహాంతర వాసి చీపుర్లు ఉంచే అరలో దాక్కుంటే, చీపురుగా దాక్కుంటారు. 37 00:04:04,037 --> 00:04:05,080 నాకు నువ్వు దొరికిపోయావు. 38 00:04:06,081 --> 00:04:09,626 సరే, అందరూ, దుష్టి పెట్టండి. మనం లాంచ్ కి సిద్ధంగా ఉన్నామా? 39 00:04:09,709 --> 00:04:10,794 రెడీ. 40 00:04:10,877 --> 00:04:12,045 రెడీ. 41 00:04:12,128 --> 00:04:13,213 రెడీ. 42 00:04:15,298 --> 00:04:17,132 సర్? సర్. 43 00:04:20,136 --> 00:04:21,137 ప్రెజెంట్. 44 00:04:21,221 --> 00:04:23,640 చార్లీ బ్రౌన్, నీకు స్నూపీ బాగా తెలుసు కదా, 45 00:04:23,723 --> 00:04:26,643 అందుకని క్యాప్సూల్ కమ్యూనికేషన్స్ కి నువ్వే ఇన్ ఛార్జ్. 46 00:04:26,726 --> 00:04:28,270 అయితే మనం ఇది చేస్తున్నాం. 47 00:04:28,770 --> 00:04:30,438 స్నూపీ, వినిపిస్తోందా? 48 00:04:35,193 --> 00:04:36,820 ఓవ్, ఓవ్, ఓవ్! 49 00:04:36,903 --> 00:04:39,197 ఇక్కడ ఏమవుతోంది? 50 00:04:39,281 --> 00:04:44,035 నీ ఆనందం కోసం నువ్వు అత్యాధునిక అంతరిక్ష నౌకను అప్పుగా తీసుకోలేరు. 51 00:04:46,413 --> 00:04:50,333 నువ్వు నాసా నుండి శిక్షణ పొందిన అనుభవం ఉన్న వ్యోమగామివి అయినా, 52 00:04:50,417 --> 00:04:53,587 నియమాలు, ప్రోటోకాల్ లు ఉంటాయి! 53 00:04:54,379 --> 00:04:55,881 క్షమించు, కారా. 54 00:04:56,756 --> 00:05:00,010 మామూలు పరిస్థితులలో అయితే మేము ఇలా చేసేవాళ్ళం కాదు, 55 00:05:00,093 --> 00:05:03,722 కానీ తెలివైన గ్రహాంతర జీవితం నుంచి మాకు సిగ్నల్ వచ్చిందని అనుకుంటున్నాం! 56 00:05:04,681 --> 00:05:07,642 అది గొప్ప ఆవిష్కరణ అవుతుంది. 57 00:05:07,726 --> 00:05:10,854 లేదా గ్రహాంతర జీవితం... ఇక్కడే ఉన్నట్టుంది! 58 00:05:13,481 --> 00:05:14,691 ఎలుకలు. 59 00:05:22,115 --> 00:05:23,533 ఇది విను, కారా. 60 00:05:28,121 --> 00:05:33,043 మంచి ఊహే, కానీ అది గ్రహాంతర నాగరికత నుంచి వచ్చిన సంకేతం కాదు. 61 00:05:35,795 --> 00:05:37,964 అది బ్రేక్ రూమ్ లో ఉన్న మైక్రోవేస్. 62 00:05:39,132 --> 00:05:41,468 ఎవరైనా పాప్ కార్న్ చేసుకుంటున్నప్పుడు ఆ శబ్దం చేస్తుంది. 63 00:05:48,975 --> 00:05:51,394 మంచి పాప్ కార్న్ ని వృధా చెయ్యడంలో అర్థం లేదు. 64 00:05:52,729 --> 00:05:56,024 అయితే గ్రహాంతర జీవితం అనేది సైన్స్ ఫిక్షన్ అనుకుంటాను. 65 00:05:56,107 --> 00:05:58,485 అందుకు ప్రత్యామ్నాయంగా, చార్లీ బ్రౌన్, 66 00:05:58,568 --> 00:06:02,864 భూమి వెలుపల జీవితం కోసం శోధించడం నాసా యొక్క అతి పెద్ద లక్ష్యం. భూమి వెలుపల జీవితం కోసం శోధించడం నాసా యొక్క అతి పెద్ద లక్ష్యం. 67 00:06:03,448 --> 00:06:06,284 అయితే మీరు చిన్న పచ్చని అంతరిక్ష వ్యక్తుల కోసం వెతుకుతున్నారా? 68 00:06:06,368 --> 00:06:08,703 లేక వాళ్ళు ఇప్పటికే ఇక్కడున్నారా? 69 00:06:11,539 --> 00:06:12,791 అలా అని కాదు. 70 00:06:12,874 --> 00:06:18,255 ప్రస్తుతం మా శోధన ఎక్కువగా సూక్ష్మజీవుల కోసం వెతకడం మీద కేంద్రీకృతమై ఉంది, 71 00:06:18,338 --> 00:06:23,051 అవి చాలా చిన్న జీవ రూపాలు, వాటిని చూడటానికి మనకు మైక్రోస్కోప్ కావాలి. 72 00:06:23,134 --> 00:06:25,845 మనకి ఏం తెలుస్తుందో మనకు ఖచ్చితంగా తెలియదు, 73 00:06:25,929 --> 00:06:27,597 కానీ విశ్వంలో ఎక్కడో ఒకచోట, 74 00:06:27,681 --> 00:06:32,185 మన స్వంత సౌర వ్యవస్థలో కూడా జీవం ఉండవచ్చని సూచించడానికి 75 00:06:32,269 --> 00:06:35,564 ఇప్పటికే చాలా ఆధారాలు కనుగొన్నాము. 76 00:06:41,319 --> 00:06:43,029 వెన్న కావాలి. 77 00:06:45,699 --> 00:06:48,076 అక్కడ నేను నిజంగా ఏదో ఉందనుకున్నాను. 78 00:06:48,577 --> 00:06:50,161 దిగులు పడకు, ఫ్రాంక్లిన్. 79 00:06:50,245 --> 00:06:52,872 ఇది నువ్వు అనుకున్న బ్రేక్ త్రూ కాకపోవచ్చు, 80 00:06:52,956 --> 00:06:56,459 కానీ కొత్త ఆవిష్కరణ దగ్గరలోనే ఉండి ఉండవచ్చు. 81 00:06:57,294 --> 00:07:02,757 ఈ అదృష్టవంతులైన రోబోలకు జీవితం కోసం శోధన అనేది... ఈ అదృష్టవంతులైన రోబోలకు జీవితం కోసం శోధన అనేది... 82 00:07:04,426 --> 00:07:06,595 జీవితకాల ప్రయాణం! 83 00:07:08,013 --> 00:07:09,514 - అద్భుతం. - వావ్! 84 00:07:10,098 --> 00:07:12,017 దానితో ఎవరు పోటీ పడతారు? 85 00:07:19,232 --> 00:07:21,192 ఓహ్, ఉత్సాహం తెచ్చుకో, స్నూపీ. 86 00:07:21,776 --> 00:07:25,655 మానవ అన్వేషణను అనుమతించడానికి మన వద్ద బలమైన వ్యవస్థలు వచ్చే వరకు, 87 00:07:25,739 --> 00:07:30,452 రోబోల ద్వారా ఇతర గ్రహాలను అన్వేషించడం చాలా ఆచరణాత్మకమైనది. 88 00:07:40,462 --> 00:07:42,214 అది ఆటోమేషన్. 89 00:07:51,348 --> 00:07:52,349 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 90 00:08:15,288 --> 00:08:17,290 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 91 00:08:20,377 --> 00:08:21,294 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.