1 00:00:05,715 --> 00:00:09,636 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,806 --> 00:00:15,308 శోధన మొదలవుతుంది 3 00:00:41,418 --> 00:00:42,419 వుంప్! 4 00:00:44,671 --> 00:00:45,922 హుర్రే! 5 00:00:46,006 --> 00:00:49,593 చార్లీ బ్రౌన్ కుక్క మళ్ళీ ఆ కథ చెప్తోందా? 6 00:00:49,676 --> 00:00:51,595 అది చంద్రుడి మీదకి వెళ్ళింది కదా. 7 00:00:51,678 --> 00:00:53,680 అది ఎవరినీ ఆ విషయం మర్చిపోనివ్వదు. 8 00:00:53,763 --> 00:00:57,100 హే! నువ్వు నా చామంతులు తొక్కేస్తున్నావు! 9 00:00:59,561 --> 00:01:02,355 నాకు మిషన్ లో ఆ భాగం గుర్తు లేదు. నాకు మిషన్ లో ఆ భాగం గుర్తు లేదు. 10 00:01:06,735 --> 00:01:09,654 నువ్వు చెప్పిన ప్రతి సారీ ఇది ఇంకా బాగుంటుంది. 11 00:01:11,406 --> 00:01:14,159 నాసా 12 00:01:15,994 --> 00:01:20,790 నా గోడ మీద పెట్టుకున్న ప్రసిద్ధ వ్యోమగాముల ఫోటోలకు ఇది చక్కగా సరిపోతుంది. 13 00:01:25,295 --> 00:01:29,674 హే! నా జాగ్రఫీ పుస్తకం! ఈ వారంలో ఇలా చేయడం మూడోసారి. 14 00:01:29,758 --> 00:01:32,677 స్నూపీ, నీకు పోస్ట్ లో ఏం వచ్చిందో చూడు! సాలీ! 15 00:01:33,678 --> 00:01:35,805 పెప్పర్ మింట్ పాటీ! మార్సీ! 16 00:01:35,889 --> 00:01:38,600 ఫ్రాంక్లిన్! స్నూపీకి నాసా నుంచి ఉత్తరం వచ్చింది. 17 00:01:39,601 --> 00:01:41,561 హే. ఫ్రాంక్లిన్ ఎక్కడున్నాడు? 18 00:01:42,812 --> 00:01:44,940 హా. నేను కొత్త ఫ్రీక్వెన్సీ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? 19 00:01:47,567 --> 00:01:49,069 అలాగే, చార్లీ బ్రౌన్. 20 00:01:51,071 --> 00:01:52,572 "ప్రియమైన వ్యోమగామి స్నూపీ, 21 00:01:52,656 --> 00:01:56,076 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నువ్వు చేసిన పనికి, 22 00:01:56,159 --> 00:01:59,037 నీ సఫలతకు, చంద్రుడి మీదకు వెళ్ళిన మొదటి బీగిల్ అయినందుకు గుర్తింపుగా, 23 00:01:59,120 --> 00:02:01,831 నాసా నీ గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది." నాసా నీ గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది." 24 00:02:08,504 --> 00:02:10,715 - అద్భుతం! - బాగా చేశావు, స్నూపీ. 25 00:02:10,799 --> 00:02:12,425 ఒక విగ్రహమా? 26 00:02:12,509 --> 00:02:15,470 ఇక మనం దీని గురించి వింటూనే ఉంటాము. 27 00:02:15,554 --> 00:02:16,763 హే, చూడండి! 28 00:02:17,722 --> 00:02:22,185 ఇందులో ఒక ప్రత్యేక సెర్మనీ కూడా ఉంటుందని ఉంది. మనందరినీ ఆహ్వానించారు. 29 00:02:22,269 --> 00:02:24,604 వాళ్ళు చేసిన ఆవిష్కరణలు నాకు చూడాలని ఉంది. 30 00:02:24,688 --> 00:02:26,940 వాళ్ళు బేస్మెంట్ లో దాచిన గ్రహాంతర వాసులనా? 31 00:02:27,023 --> 00:02:31,236 లూసీ, నాసా గ్రహాంతర వాసులని బేస్మెంట్ లో దాయదు. 32 00:02:31,319 --> 00:02:33,071 అవును. అది అందరికీ తెలుస్తుంది. 33 00:02:33,154 --> 00:02:35,115 బహుశా అవి చీపుర్లు దాచే అరలో ఉంటాయేమో. 34 00:02:35,198 --> 00:02:39,578 నేను పని చేస్తున్న కొత్త లాంగ్ డిస్టెన్స్ రేడియోని నాసాకి చూపించాలి. 35 00:02:43,039 --> 00:02:45,875 ఆగండి. ఆ, కాదు. అది కాదు. 36 00:02:48,795 --> 00:02:53,383 ఇప్పటివరకు నేను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రసారం పొందగలిగాను. 37 00:02:53,466 --> 00:02:56,970 కానీ ఇప్పుడు అంతరిక్షం కన్నా మరింత దూరం నుండి ఏదైనా వస్తుందని అనుకుంటున్నాను. 38 00:02:58,138 --> 00:03:00,473 ఈ ట్రిప్ లో నాకు ఆ వేడుకలో ఈ ట్రిప్ లో నాకు ఆ వేడుకలో 39 00:03:00,557 --> 00:03:04,853 కేవలం ముందు సీటు దొరికడం గురించి కంగారు పడితే చాలని ఆనందంగా ఉంది. 40 00:03:04,936 --> 00:03:07,022 నువ్వు వెనక్కి కూర్చోవాలి, చార్లీ బ్రౌన్. 41 00:03:07,105 --> 00:03:09,524 అప్పుడు నీ తల ఎవరికీ అడ్డం రాదు. 42 00:03:10,901 --> 00:03:12,110 అబ్బా. 43 00:03:49,689 --> 00:03:53,151 స్నూపీ, ఏం సర్దుకోవాలో నిర్ణయించుకోవడం నీకు కష్టమైందని నాకు తెలుసు, 44 00:03:53,235 --> 00:03:56,154 కానీ ఒక్క రోజు కోసం ఇది కొంచెం ఎక్కువని నీకు అనిపించడం లేదా? 45 00:04:12,921 --> 00:04:15,090 హమ్మయ్య ఇంటికి వచ్చేశాం. 46 00:04:19,134 --> 00:04:23,557 నిన్ను కలవడం బాగుంది, మిత్రమా. ఆ, నువ్వు కొంచెం కూడా మారలేదు. 47 00:04:58,174 --> 00:05:02,053 ఆటలు ఆపు, చార్లీ బ్రౌన్! విగ్రహావిష్కరణ అయిపోతుంది! ఆటలు ఆపు, చార్లీ బ్రౌన్! విగ్రహావిష్కరణ అయిపోతుంది! 48 00:05:02,554 --> 00:05:03,638 వస్తున్నాను. 49 00:05:19,738 --> 00:05:21,072 తిరిగి స్వాగతం... 50 00:05:24,409 --> 00:05:25,660 ధన్యవాదాలు, స్నూపీ. 51 00:05:25,744 --> 00:05:29,331 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కి తిరిగి స్వాగతం. 52 00:05:29,414 --> 00:05:32,125 మీకు ఇంత అద్భుతమైన వాటిని అందించిన వారు: 53 00:05:32,792 --> 00:05:34,044 చంద్రుడి మీద మనుషులు, 54 00:05:34,127 --> 00:05:36,087 హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్, 55 00:05:36,171 --> 00:05:37,881 ఇంకా చాలా. 56 00:05:37,964 --> 00:05:39,090 బాగా చేశారు! 57 00:05:40,342 --> 00:05:46,181 నేను నాసా యొక్క కంప్యూటరీకరించిన వ్యోమగామి నియామక సలహాదారు, కారా అని మీకు తెలుసు. 58 00:05:46,264 --> 00:05:50,185 వ్యోమగామి స్నూపీకి శిక్షణ ఇవ్వడం నా కెరీర్ లో అత్యంత సవాలుతో కూడిన శిక్షణ, 59 00:05:50,268 --> 00:05:53,230 కానీ అది నాకు గర్వంగా అనిపించింది. 60 00:05:53,730 --> 00:05:57,901 చంద్రుడి మీదకు వెళ్ళిన మొదటి బీగిల్ ని అభినందిద్దాము. 61 00:05:58,735 --> 00:05:59,945 అవును! అవును! 62 00:06:00,445 --> 00:06:02,989 - అది నా కుక్క. - బాగా చేశావు, స్నూపీ. 63 00:06:06,159 --> 00:06:11,498 ఇప్పుడు, ఇక ఆలస్యం చేయకుండా, మీకు అందిస్తున్నాను, వ్యోమగామి స్నూపీని! 64 00:06:13,124 --> 00:06:14,251 నువ్వు సాధించావు. 65 00:06:14,334 --> 00:06:16,419 వ్యోమగామి స్నూపీ! 66 00:06:25,762 --> 00:06:27,681 కంగారు పడాల్సిన అవసరం లేదు, స్నూపీ. 67 00:06:27,764 --> 00:06:32,352 నాసా వారి విగ్రహాలన్నీ ఖచ్చితమైన సజీవ పరిమాణాలతోనే చేయబడతాయి. 68 00:06:36,398 --> 00:06:41,528 స్నూపీ మిషన్ కి మీరందరూ అందించిన అద్భుతమైన సహకారానికి గానూ, 69 00:06:41,611 --> 00:06:43,697 నాసా మీలోని ప్రతి ఒక్కరికీ 70 00:06:43,780 --> 00:06:48,201 మన గౌరవ అతిథి యొక్క సంతకం చేసిన ఫోటో ఇస్తుంది. 71 00:06:50,120 --> 00:06:51,413 అబ్బా. 72 00:06:51,913 --> 00:06:56,042 మీ అందరినీ కలవడం బాగుంది. ఇక మనం విషయానికి వద్దాం. 73 00:06:56,126 --> 00:06:57,752 అంతరిక్షం దానంతట అదే వెతుక్కోదు. 74 00:07:05,677 --> 00:07:06,887 అబ్బా, మిత్రమా. 75 00:07:07,804 --> 00:07:10,765 నీ విగ్రహం సైజు చూసి నిరాశ చెందావని అనకు. 76 00:07:12,309 --> 00:07:16,563 అది చాలా బాగుంది. దాని మీద నీ చిరునవ్వు ఉంది. 77 00:07:21,109 --> 00:07:25,864 యురేకా! అందరూ వినండి. నా రెడియోలో సిగ్నల్ వచ్చింది. అది... 78 00:07:25,947 --> 00:07:29,784 - మిస్ ఆత్మార్? - కాదు. అంతరిక్షం నుంచి అనుకుంటాను! 79 00:07:29,868 --> 00:07:32,245 - అది... - గ్రహాంతర జీవి! 80 00:07:32,329 --> 00:07:34,414 నిజానికి, అవును. 81 00:07:34,998 --> 00:07:36,458 వావ్. 82 00:07:36,541 --> 00:07:39,711 అది ఏదైనా సరే, అది మనమే కనుక్కోవాలి. 83 00:07:41,421 --> 00:07:43,340 అది మిస్ ఆత్మార్ కాదని నీకు ఖచ్చితంగా తెలుసా? 84 00:07:43,423 --> 00:07:44,591 తెలుసు! 85 00:07:48,803 --> 00:07:49,804 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 86 00:08:12,744 --> 00:08:14,746 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 87 00:08:17,832 --> 00:08:18,750 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.