1 00:00:13,222 --> 00:00:16,183 ఈ సిరీసులోని పాత్రలు, సంఘటనలు అన్నీ కల్పితాలే. 2 00:00:16,265 --> 00:00:18,769 యధార్థ సంఘటనలను, లేదా బతికి ఉన్న వారినైనా, లేదా మరణించిన వారినైనా పోలి ఉంటే, 3 00:00:18,852 --> 00:00:20,312 అది పూర్తిగా యాదృచ్ఛికమే. 4 00:00:22,564 --> 00:00:24,900 మొసాద్ ప్రధాన కార్యాలయం, ఇజ్రాయెల్ 5 00:00:27,277 --> 00:00:28,278 చెప్పు. 6 00:00:32,533 --> 00:00:33,909 రెండవ కారులో ఏదో జరుగుతోంది. 7 00:00:42,292 --> 00:00:43,377 ఇమేజ్ లోడ్ అవుతోంది 8 00:00:43,460 --> 00:00:44,419 అయ్య బాబోయ్. 9 00:00:44,503 --> 00:00:45,838 అతను ఎవరో తెలుసా? 10 00:00:46,463 --> 00:00:47,422 అతను అక్కడేం చేస్తున్నాడు? 11 00:00:47,506 --> 00:00:48,674 అతను ఉండాల్సింది జైల్లో కదా. 12 00:00:50,175 --> 00:00:51,093 అతనేనా ఆ సైంటిస్ట్? 13 00:00:51,176 --> 00:00:53,971 అవును, అతను పీటర్సన్. వారికి కావాల్సిన బాంబును అతను చేసి ఇవ్వగలడు. 14 00:00:59,226 --> 00:01:00,686 అతడిని లోపలికి తీసుకెళ్తున్నారు. 15 00:01:03,063 --> 00:01:06,024 -ఒక సెపా మనిషి అతడిని తీసుకెళ్తున్నాడు. -దగ్గరికి వెళ్లి, అతడిని అదుపులోకి తీసుకోగలవా? 16 00:01:06,108 --> 00:01:09,403 అది అసంభవం. అసలు బండిపై బీకన్ పెట్టగలనో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. 17 00:01:09,486 --> 00:01:11,572 వాళ్లకి బ్యాకప్ గా ట్యాక్టికల్ టీమ్ ఏమైనా దగ్గర్లో ఉందా? 18 00:01:11,655 --> 00:01:13,740 దగ్గర్లో ఉన్న టీమ్ కి వీళ్ల దగ్గరికి వెళ్లడానికి 40 నిమిషాలు పడుతుంది. 19 00:01:14,449 --> 00:01:16,785 అయితే, అంతా నువ్వే చూసుకోవాలి. 20 00:01:20,080 --> 00:01:21,540 తనకి బ్యాకప్ గా నేనున్నాలే. 21 00:01:39,808 --> 00:01:41,685 ఆ గోడ దాటి లోపలికి ఎలా వెళ్లగలవు? 22 00:03:09,356 --> 00:03:11,233 గార్డ్ ఉన్నాడు చూసుకో. 23 00:03:32,880 --> 00:03:34,923 ఎవరూ లేరు. వెళ్లు. 24 00:04:21,053 --> 00:04:23,430 నేను మిమ్మల్ని మళ్లీ అడుగుతాను. మేము దీన్ని వాడినప్పుడు… 25 00:04:23,514 --> 00:04:26,058 లేదు. లేదు. నేను… నేనేమీ… ఆ పని నేను చేయను… 26 00:04:26,141 --> 00:04:28,268 -నాకు సైంటిస్ట్ కనిపిస్తున్నాడు. -మాకు సమయం లేదు… 27 00:04:28,352 --> 00:04:29,895 వాళ్లు అతనికేదో చూపిస్తున్నారు. 28 00:04:29,978 --> 00:04:33,106 ఏదో అంటే? టెక్నాలజీయా, ఆయుధ భాగాలా? 29 00:04:33,190 --> 00:04:34,858 అది నాకు కనిపించట్లేదు. 30 00:04:34,942 --> 00:04:37,361 మీకు అర్థమవుతోందా? మీరు మాకు సాయం చేయాలి. 31 00:04:37,444 --> 00:04:39,279 కానీ అతను ఆరాంగా ఏమీ లేడు. కంగారుగా ఉన్నాడు. 32 00:04:39,363 --> 00:04:42,282 సరే, ఎరిక్ పీటర్సన్ గురించి పూర్తి సమాచారం నాకు కావాలి. 33 00:04:42,366 --> 00:04:44,493 వారికి సాయపడాల్సిందిగా అతనిపై ఒత్తిడి తెస్తుంటే కనుక, మనం వెంటనే ఏదోకటి చేయాలి. 34 00:05:13,188 --> 00:05:15,023 వేరేవాళ్లు ఎవరో వచ్చారు ఇక్కడికి. 35 00:05:20,320 --> 00:05:21,780 వాళ్లెవరు? 36 00:05:25,117 --> 00:05:27,119 తలుపు దగ్గరికి వెళ్లి చూడండి. ఏం జరుగుతోంది అక్కడ? 37 00:05:27,202 --> 00:05:29,204 గార్డులారా, అక్కడికి వెళ్లి చూడండి. 38 00:05:48,390 --> 00:05:49,683 ఏం జరుగుతోంది అక్కడ? 39 00:05:49,766 --> 00:05:52,102 చెప్పండి, ఎవరోకరు చెప్పి చావండ్రా నాయనా! 40 00:05:54,313 --> 00:05:55,355 నాకేమీ కనిపించట్లేదు. 41 00:06:11,622 --> 00:06:12,539 నాకు కేసు కనిపిస్తోంది. 42 00:06:13,123 --> 00:06:15,542 -తమార్, నువ్వు దాన్ని తీసుకోవాలి. -దాని దగ్గరికి వెళ్లే పరిస్థితి ఇప్పుడు లేదు. 43 00:06:18,962 --> 00:06:21,340 కాల్పులు ఆపండి! ఆపండి. పీటర్సన్ గాయపడే అవకాశం ఉంది. 44 00:06:22,049 --> 00:06:23,759 దాన్ని సిద్ధం చేయండి. మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి! 45 00:06:32,100 --> 00:06:34,228 -కాల్చవద్దు! -నువ్వెవరు? 46 00:06:34,311 --> 00:06:35,521 అనామకుడిని. నేనొక అనామకుడిని. 47 00:06:36,980 --> 00:06:39,316 -నాదెర్, కారు తీసుకురా. -నాదెర్, కారు తీసుకురా. 48 00:06:48,492 --> 00:06:50,911 ఆగండి! కాల్చవద్దు! డాక్టరుకు గాయమవ్వవచ్చు! 49 00:06:50,994 --> 00:06:52,204 దాడి చేసినవాళ్లు ఆయన్ని తీసుకెళ్తున్నారు. 50 00:06:52,287 --> 00:06:53,455 పైకి లేవండి! 51 00:06:53,997 --> 00:06:55,207 త్వరగా! 52 00:06:56,333 --> 00:06:57,292 కాజెమ్. 53 00:07:01,922 --> 00:07:03,006 ముసావీ వెళ్లిపోతున్నాడు. 54 00:07:03,090 --> 00:07:04,925 -అతని దగ్గర భాగాలున్నాయా? -వాళ్ల దగ్గర ఒక బరువైన కేసు ఉంది. 55 00:07:05,008 --> 00:07:05,884 ఏం చేయమంటావు? 56 00:07:05,968 --> 00:07:08,595 కేసు ఎవరి దగ్గర ఉంటే వాళ్లని కాల్చు. తమార్, ఆ కేసును నువ్వు తీసుకో. 57 00:07:32,286 --> 00:07:35,831 త్వరపడండి! మనం వెళ్లిపోవాలి! 58 00:07:37,291 --> 00:07:39,001 -నాదెర్! -కాజెమ్! 59 00:08:32,554 --> 00:08:33,514 బాబోయ్. 60 00:08:34,847 --> 00:08:37,267 -పెద్ద గాయమే తగిలిందా? -పెద్దదేం కాదు. 61 00:08:38,059 --> 00:08:39,352 స్థావరానికి చేరాక, నీకు వైద్యసాయం అందిస్తాం. 62 00:08:40,229 --> 00:08:42,438 -ఇది చాలా సులువుగా అయిపోతుందన్నావుగా! -నోర్మూసుకో! 63 00:08:43,440 --> 00:08:45,359 గార్డ్ గురించి నువ్వేమీ చెప్పలేదు. 64 00:08:45,442 --> 00:08:47,069 నిజానికి, అక్కడ గార్డ్ ఎవరూ ఉండరు, సరేనా? 65 00:08:47,152 --> 00:08:49,404 ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు! 66 00:08:49,488 --> 00:08:50,489 ఏంటిది అంతా? 67 00:08:50,572 --> 00:08:52,574 -మీరేం చేయాలని… -నోర్మూసుకో! 68 00:08:54,159 --> 00:08:55,494 నీ స్కార్ఫ్ ఇవ్వు. 69 00:08:57,704 --> 00:08:59,248 ఇలా రా. 70 00:08:59,331 --> 00:09:00,874 -వద్దు. -ఇలా రా. 71 00:09:01,708 --> 00:09:03,210 వద్దు. బతిమాలుతున్నా. 72 00:09:07,297 --> 00:09:09,466 పెద్ద సమస్యని నెత్తి మీదకి తెచ్చుకున్నాం. 73 00:10:18,410 --> 00:10:19,453 థ్యాంక్యూ. 74 00:10:21,121 --> 00:10:23,248 నేను నా పని చేశానంతే. 75 00:10:23,332 --> 00:10:25,459 నువ్వు అంత కన్నా ఎక్కువే చేశావు. 76 00:10:26,251 --> 00:10:28,837 ఎంత చేయాలో, అంతే చేశా. 77 00:10:36,929 --> 00:10:37,846 వారు దగ్గరే ఉన్నారు. 78 00:10:39,056 --> 00:10:41,683 ఈ గందరగోళ పరిస్థితిలో ఉపయోగపడేది కనీసం ఒకటైనా దొరికిందిలే. 79 00:10:44,269 --> 00:10:46,438 కేసు సంగతేంటి? కారుకు బీకన్ ని పెట్టగలిగావా? 80 00:10:47,940 --> 00:10:50,442 కేసు మన దగ్గర లేదు. సెపా దగ్గర ఉంది. 81 00:10:51,276 --> 00:10:53,362 దాన్ని దక్కించుకొనే అవకాశమే లేదు. పరిస్థితి చాలా గందరగోళంగా ఉండింది. 82 00:10:54,029 --> 00:10:55,447 నువ్వు తనకి వత్తాసు పలుకుతున్నావా? 83 00:10:57,032 --> 00:10:57,866 లేదు. 84 00:11:00,244 --> 00:11:03,247 కానీ, ఆ పరిస్థితుల్లో తను చేయగలిగినదంతా చేసింది. 85 00:11:03,956 --> 00:11:05,332 ఇంతకీ ఆ గోడౌన్ పై దాడి చేసింది ఎవరు? 86 00:11:06,708 --> 00:11:07,835 తెలీదు. 87 00:11:07,918 --> 00:11:09,586 కానీ ఒకరి నుండి ఐడీ సంపాదించాను. 88 00:11:12,130 --> 00:11:13,799 కాజెమ్ బిజానీ. 89 00:11:14,383 --> 00:11:15,759 అతడిని ఇవాళ రమీన్ రెస్టారెంటులో చూశాను. 90 00:11:17,219 --> 00:11:19,096 అతని ఐడీ మీకు పంపుతున్నా. 91 00:11:21,849 --> 00:11:24,059 అయితే, పీటర్సన్ బతికే ఉన్నాడని అనుకోవచ్చా? 92 00:11:24,142 --> 00:11:26,103 అవును. అతడిని తీసుకెళ్లిన బండికి బీకన్ తగిలించా. 93 00:11:27,104 --> 00:11:28,105 నాకు అది కనిపిస్తోంది. 94 00:11:28,939 --> 00:11:32,067 సరే మరి, అతను ఇరాన్ వాళ్ల చేతికి చిక్కే ముందే, మనం అతడిని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. 95 00:11:32,150 --> 00:11:34,111 అణ్వాయుధం గురించి అతనికి తెలిసి ఉండవచ్చు. 96 00:11:34,194 --> 00:11:35,112 సరే. 97 00:11:35,195 --> 00:11:38,490 తామిర్, ఈ కాజెమ్ ఎవడో, అతనికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో కనుక్కో. 98 00:13:42,823 --> 00:13:44,658 యాత్రికుల గైడ్ - నార్వే 99 00:14:14,479 --> 00:14:15,314 హలో? 100 00:14:15,397 --> 00:14:19,026 కమాలి భాయ్, మీరు ఒకసారి రమీన్ ఘసేమీ గోడౌన్ దగ్గరికి రండి. 101 00:14:19,109 --> 00:14:20,694 ఒక దొంగతనం జరిగింది. 102 00:14:20,777 --> 00:14:23,447 ఒక గౌడోనులో దొంగతనం జరిగితే నేనెందుకు రావాలి? 103 00:14:30,454 --> 00:14:32,080 ఆఫీసు పని మీద నేను బయటకు వెళ్తున్నాను. 104 00:14:41,882 --> 00:14:43,258 ఉంటాను, బై. 105 00:14:43,342 --> 00:14:44,468 బై. 106 00:15:23,632 --> 00:15:24,716 అవా అతబాకీకి కాల్ చేస్తున్నారు 107 00:15:26,844 --> 00:15:27,803 నాహీద్? 108 00:15:28,679 --> 00:15:30,472 చూసి చాలా కాలమైంది, చెల్లీ. 109 00:15:36,687 --> 00:15:38,605 ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నారు. 110 00:15:41,149 --> 00:15:43,193 ఇది నీకు పనికి వచ్చే సమాచారం కావచ్చు. 111 00:15:43,277 --> 00:15:44,778 నువ్వు చనిపోయిన వాడి ఐడీ పంపావు కదా, 112 00:15:44,862 --> 00:15:48,323 అతను బరదరాన్ అనే ఒక గ్రూపుకు చెందిన వాడు. బరదరాన్ అంటే "సోదరులు" అని అర్థం. 113 00:15:49,658 --> 00:15:52,160 తీవ్రవాద, హింసాత్మక గ్రూప్ అది, 114 00:15:52,244 --> 00:15:55,414 ఇతర ప్రత్యర్థి గ్రూపులకు, దానికి సంబంధం ఉన్నట్టు సమాచారమేమీ లేదు. 115 00:15:56,248 --> 00:15:59,459 వీరిలో ఒకరిని నేను గుర్తు పట్టాను. అతడిని ఇవాళ రమీన్ తో పాటు చూశాను. 116 00:16:04,715 --> 00:16:06,967 ఫరాజ్? అతనెలా ఉన్నాడు? 117 00:16:07,467 --> 00:16:08,802 బాగానే ఉన్నాడు. 118 00:16:09,428 --> 00:16:11,138 కాకపోతే బిజీ, అంతే. 119 00:16:11,221 --> 00:16:16,393 అవునులే. అతని వృత్తిలో ఉన్నవారు మరింత బిజీగా అవుతూ ఉంటారు… 120 00:16:16,476 --> 00:16:17,603 అబ్బా, అవా. ఇక ఆపేయ్. 121 00:16:17,686 --> 00:16:19,188 నేను వార్తలు చూస్తూ ఉంటాను, నాహీద్. 122 00:16:19,271 --> 00:16:21,023 అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలుసు. 123 00:16:22,524 --> 00:16:25,027 -గమ్మత్తైన విషయం ఏంటంటే… -వద్దు. 124 00:16:25,694 --> 00:16:27,863 …నీ భర్త కూడా వారిలో ఒకడే. చెప్పేది విను. 125 00:16:27,946 --> 00:16:29,907 అతను మొదట్నుంచీ అలాంటి వాడే, 126 00:16:29,990 --> 00:16:32,618 కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా, 127 00:16:33,660 --> 00:16:35,913 నువ్వు కూడా అలాంటి దానివే. 128 00:16:39,708 --> 00:16:40,667 నాహీద్… 129 00:16:43,545 --> 00:16:46,507 ఏంటది? నాకు చూపించు. 130 00:16:47,174 --> 00:16:49,468 ఆంటీకి హాయ్ చెప్పు! 131 00:16:49,551 --> 00:16:53,472 వీడు నా మనవడు, అమీన్. 132 00:16:53,555 --> 00:16:58,352 ఆమెకి హాయ్ చెప్పు, బంగారం. 133 00:16:59,853 --> 00:17:03,774 వావ్, అవా. అచ్చం స్వర్గస్థుడైన నాన్నలా ఉన్నాడు. 134 00:17:03,857 --> 00:17:07,152 చూడు, ఆంటీ మనల్ని చూడటానికి రావాలి కదా? 135 00:17:07,236 --> 00:17:09,363 -అవును కదా? -అవును. 136 00:17:27,839 --> 00:17:30,259 వచ్చి తలుపు తీయండి. త్వరగా. 137 00:17:30,342 --> 00:17:31,510 -కానివ్వండి. -ఏమైంది? 138 00:17:31,593 --> 00:17:33,387 -ఇతడిని బయటకు తీయండి. -ఏంటిది? 139 00:17:33,470 --> 00:17:35,264 -ఇక్కడేం జరుగుతోంది? -ఇతడిని దింపండి. 140 00:17:35,347 --> 00:17:37,432 బయటకు పద! దిగు! 141 00:17:37,516 --> 00:17:38,767 ప… పద. 142 00:17:38,851 --> 00:17:40,561 -నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -నోర్మూసుకో. 143 00:17:40,644 --> 00:17:41,812 కారు ఆగింది. 144 00:17:42,646 --> 00:17:45,524 -వాళ్లు ఎంత దగ్గరగా ఉన్నారు? -టార్గెట్ కి ఏడు నిమిషాల దూరంలో ఉన్నారు. 145 00:17:46,149 --> 00:17:47,359 వాళ్లు ఆగారు. 146 00:17:47,442 --> 00:17:49,444 మన ముందే ఉన్నారు. ఇక్కడ ఎడమ వైపుకు తిప్పు. 147 00:18:16,138 --> 00:18:17,014 నాకు విషయం చెప్పండి. 148 00:18:17,556 --> 00:18:20,309 -అబ్బా. -వాళ్లు వేరే కారెక్కి వెళ్లిపోయారు. 149 00:18:22,436 --> 00:18:24,771 -సైంటిస్ట్ సంగతేంటి? -ఇక్కడ ఎవరూ లేరు. 150 00:18:26,565 --> 00:18:28,108 మనం ఇక్కడి నుండి బయలుదేరిపోవాలి. 151 00:18:47,836 --> 00:18:49,713 అతని దగ్గర ఐడీ ఏమీ దొరకలేదా? 152 00:18:49,796 --> 00:18:51,798 లేదు, సర్. దాని కోసమే వెతుకుతున్నాం. 153 00:18:53,050 --> 00:18:55,260 అహ్మద్, ఆ వెధవలు ఏం చేశారో చూశావా? 154 00:19:08,941 --> 00:19:09,775 కమాలి. 155 00:19:11,235 --> 00:19:12,361 సెపా నిఘా శాఖలో పని చేస్తాను. 156 00:19:12,444 --> 00:19:14,154 -రమీన్ ఘసేమీ. -మీరెవరో నాకు తెలుసు. 157 00:19:14,238 --> 00:19:15,489 కానీ మీకు ఇక్కడేం పని? 158 00:19:15,572 --> 00:19:17,282 ఎవరో నా గోడౌనులోకి చొరబడి 159 00:19:17,366 --> 00:19:20,452 నా సంస్థ పంపిణీ చేసే సరుకుని దొంగిలించాలని చూశారు. 160 00:19:21,537 --> 00:19:25,749 ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, నాకు చాలా పెద్ద పెద్ద వాళ్లు తెలుసు. 161 00:19:25,832 --> 00:19:27,501 వీటిలో సగం, వాళ్లకి చెందినవే. 162 00:19:29,419 --> 00:19:31,630 ఈ పని ఎవరు చేసి ఉంటారని మీకు అనిపిస్తోంది? 163 00:19:36,385 --> 00:19:37,553 నాకు ఎలా తెలుస్తుంది? 164 00:19:38,929 --> 00:19:40,305 మీరు నన్నేమైనా అడగాలనుకుంటే, 165 00:19:40,389 --> 00:19:42,558 నేను షిరాజ్ రెస్టారెంట్లో ఉంటాను, అక్కడికి వచ్చి అడగవచ్చు. 166 00:19:42,641 --> 00:19:43,475 సరేనా? 167 00:19:46,019 --> 00:19:49,690 మీ భద్రతా వ్యవస్థలోని లోపమే దీనికి కారణమైతే, 168 00:19:50,899 --> 00:19:54,736 మీకు తెలిసిన ఆ పెద్ద పెద్ద వాళ్ల సాయం మీకు అవసరం కావచ్చు. 169 00:20:00,242 --> 00:20:03,036 నన్నేం చెప్పమంటారు? సరే మరి… 170 00:20:08,500 --> 00:20:11,628 నేను వెళ్తున్నా. ఏదైనా అయితే నాకు కాల్ చేయండి. 171 00:21:26,870 --> 00:21:27,871 త్వరగా! 172 00:21:27,955 --> 00:21:29,581 వచ్చి మాకు సాయపడండి. 173 00:21:29,665 --> 00:21:31,917 -ఇతడిని పట్టుకోండి. -ఇతని చేయి పట్టుకోండి. 174 00:21:32,000 --> 00:21:33,335 బల్ల మీద ఉండే వాటన్నింటినీ తీసేయండి. 175 00:21:33,919 --> 00:21:36,046 బల్ల మీద ఉండే వాటన్నింటినీ వెంటనే తీసేయండి. 176 00:21:36,129 --> 00:21:37,798 బల్ల మీద ఉండే వాటన్నింటినీ వెంటనే తీసేయండి. 177 00:21:42,386 --> 00:21:43,220 బాహ్రామ్! 178 00:21:45,430 --> 00:21:46,723 కింద కూర్చో! 179 00:21:48,433 --> 00:21:49,685 దేవుడా. 180 00:21:50,185 --> 00:21:51,687 -మాట్లాడు! -సయీద్! 181 00:21:52,855 --> 00:21:54,481 -అది ఇలా ఇవ్వు! -తీసుకో. 182 00:21:54,565 --> 00:21:56,733 ఇతడిని అక్కడ ఒంటరిగా ఎందుకు వదిలేశారు? 183 00:21:56,817 --> 00:21:57,776 నేనేమీ వదిలేయలేదు! 184 00:21:57,860 --> 00:21:58,777 త్వరపడు, బాహ్రామ్! 185 00:21:58,861 --> 00:22:01,405 -అసలు ఏం జరిగిందో ఎవరైనా చెప్పి చావండి! -సయీద్… సయీద్… 186 00:22:02,781 --> 00:22:05,242 -మనం ఇతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి! -ఇక ఆపండి! 187 00:22:05,325 --> 00:22:07,244 అందరూ నోర్మూసుకొని, నాకు ఆలోచించే అవకాశం ఇవ్వండి! 188 00:22:07,327 --> 00:22:09,913 -ఇతనికి రక్తస్రావం అవుతోంది… -త్వరపడు, బాహ్రామ్. 189 00:22:09,997 --> 00:22:12,332 బాహ్రామ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. ఇతనికి బాగా రక్తం కారుతోంది. 190 00:22:20,257 --> 00:22:22,092 -ఇతను ఎవరు? -నువ్వు పని చూడు. 191 00:22:27,014 --> 00:22:28,557 -దాన్ని ఇలా ఇవ్వు. -తెరువు. త్వరగా. 192 00:22:28,640 --> 00:22:30,684 -ఏదోకటి చేయండి. -ఇతనికి రక్తం బాగా కారుతోంది. 193 00:22:30,767 --> 00:22:33,896 బుల్లెట్ అక్కడ దిగింది. 194 00:22:33,979 --> 00:22:37,107 -దాన్ని బయటకు తీయండి! -అలా తీస్తే, రక్తం ఇంకా చాలా కారుతుంది! 195 00:22:37,191 --> 00:22:38,984 -ఒత్తండి. -మనం ఇతడిని డాక్టరుకు చూపించాలి. 196 00:22:39,067 --> 00:22:41,778 -ఇదుగో. -త్వరగా రక్తాన్ని ఆపండి. 197 00:22:41,862 --> 00:22:43,739 నేను గాయం మీద ఒత్తిడి పెడుతున్నాను. దానికి కట్టు కట్టండి! 198 00:22:43,822 --> 00:22:46,241 ఇతడిని డాక్టరుకు చూపించాలి. ఇంకా రక్తం కారుతూనే ఉంది. 199 00:22:51,538 --> 00:22:53,373 ఇది జయనిస్టులు పనే అంటావా? 200 00:22:54,041 --> 00:22:59,171 ఆ అవకాశం కూడా ఉంది, కానీ చూస్తుంటే, ఇది కేవలం ఒక గ్రూప్ పనిలా అనిపించట్లేదు. 201 00:23:01,215 --> 00:23:03,717 పీటర్సన్ ని అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? 202 00:23:11,975 --> 00:23:17,689 ఒక సరుకు విషయంలో… కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, 203 00:23:19,358 --> 00:23:21,652 కానీ దేవుని దయ వల్ల, ఆ సరుకు పోలేదు. 204 00:23:22,653 --> 00:23:25,030 అది ఒక అద్భుతమైన వస్తువుకు చెందిన… 205 00:23:26,156 --> 00:23:27,950 ఆఖరి భాగం అన్నమాట. 206 00:23:30,911 --> 00:23:33,956 ఈ ఆయుధం అసలైన ఇరాన్ ని పరిరక్షిస్తుంది, భాయ్. 207 00:23:34,456 --> 00:23:36,375 నువ్వు పోరాడిన ఇరాన్ ని. 208 00:23:37,501 --> 00:23:40,254 కానీ ఈ పరిస్థితి చాలా సున్నితమైనదని మాత్రం మనం మర్చిపోకూడదు. 209 00:23:40,838 --> 00:23:43,298 సెపా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, మన దగ్గర పీటర్సన్ లేడన్న విషయం 210 00:23:43,382 --> 00:23:45,425 మన శత్రువులకి తెలిసిపోతుంది. 211 00:23:46,552 --> 00:23:48,971 అతని ఆచూకీ కనిపెట్టడం మన తొలి ప్రాధాన్యత, 212 00:23:49,763 --> 00:23:53,267 కానీ ఆ పని మనం రహస్యంగా చేయాలి. 213 00:23:56,353 --> 00:23:57,646 అవును. 214 00:23:58,981 --> 00:24:00,357 నేను అర్థం చేసుకోగలను. 215 00:24:02,276 --> 00:24:03,652 మంచిది. 216 00:24:07,406 --> 00:24:10,242 ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని, 217 00:24:11,076 --> 00:24:13,161 నీ విధేయతను నిరూపించుకో, 218 00:24:13,245 --> 00:24:14,746 అనుమానాలను అణచివేయ్. 219 00:24:16,707 --> 00:24:18,000 అనుమానాలా? 220 00:24:18,959 --> 00:24:19,793 ఏ అనుమానాలు? 221 00:24:23,714 --> 00:24:25,674 నీ సహోద్యోగి ఆత్మహత్య. 222 00:24:26,258 --> 00:24:28,927 మొంతాజెమీతో నీ సాన్నిహిత్యం, 223 00:24:29,011 --> 00:24:33,682 జనరల్ మొహమ్మది మరణానికి కారణమైన భద్రతా వైఫల్యం. 224 00:24:37,019 --> 00:24:38,020 అదీ సంగతి. 225 00:24:38,812 --> 00:24:40,814 పీటర్సన్ ని పట్టుకో… 226 00:24:43,150 --> 00:24:45,611 నువ్వు విశ్వసనీయమైన వ్యక్తివే అని నిరూపించుకో, 227 00:24:46,945 --> 00:24:49,698 అప్పుడు నీకు దక్కే కానుక చూసి ఆశ్చర్యపోతావు. 228 00:25:00,667 --> 00:25:04,546 పోలీస్ 229 00:25:13,222 --> 00:25:14,097 హలో. 230 00:25:14,473 --> 00:25:18,101 నువ్వు ఒకరి ఫోనుని ట్యాప్ చేయాలి. 231 00:25:21,230 --> 00:25:22,773 రమీన్ ఘసేమీ. 232 00:25:29,154 --> 00:25:30,239 ఇక్కడ ఎడమ వైపు. 233 00:25:37,579 --> 00:25:39,289 సరే. ఇక్కడ ఆపేయిలే. 234 00:25:49,508 --> 00:25:51,885 ఇక్కడే దిగాలనుకుంటున్నావా? పక్కానా? 235 00:25:52,678 --> 00:25:55,264 హా. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నా. 236 00:25:56,890 --> 00:25:58,225 నా గురించి ఆందోళన పడుతున్నావా? 237 00:26:02,855 --> 00:26:07,067 కాస్త నిద్రపో. ఆఫీసు నుండి రేపు తాజా ఆధారాలు ఏవైనా పంపుతారేమో చూద్దాం. 238 00:26:08,443 --> 00:26:12,239 -ఒకవేళ పంపకపోతే? -ఘసేమీ దగ్గరికి వెళ్దాం. 239 00:26:18,328 --> 00:26:19,454 దీన్ని నీ దగ్గర ఉంచుతావా? 240 00:27:31,860 --> 00:27:33,070 నువ్వు ఇక్కడి కూడా వచ్చావా? 241 00:27:33,153 --> 00:27:34,238 -తనని పట్టుకో. -నన్ను వదలండి. 242 00:27:34,321 --> 00:27:35,405 -నోర్మూసుకో. -నన్ను వదలండి. 243 00:27:35,489 --> 00:27:36,657 నోర్మూసుకోమన్నా కదా. 244 00:27:37,574 --> 00:27:39,535 -ఏం చేస్తున్నారు? -ఏంటి ఇది? 245 00:27:39,618 --> 00:27:41,203 హా? పద. 246 00:27:41,286 --> 00:27:42,454 నన్ను వదలండి! 247 00:27:42,538 --> 00:27:43,705 నోర్మూసుకో! 248 00:27:50,462 --> 00:27:52,005 -సరే. -త్వరగా పద. 249 00:27:53,006 --> 00:27:54,800 అమ్మాయి, ఏం చేశావు నువ్వు? 250 00:28:02,349 --> 00:28:04,142 నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు. 251 00:28:12,943 --> 00:28:14,403 బాస్, 252 00:28:14,486 --> 00:28:16,446 తన ఫోన్ నా దగ్గరే ఉంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు ఆమెకి. 253 00:28:25,289 --> 00:28:26,248 హలో? 254 00:28:27,165 --> 00:28:28,333 హలో? 255 00:28:31,336 --> 00:28:32,921 హలో? మీరు బుక్ చేసుకున్న ట్యాక్సీ డ్రైవరుని నేను. 256 00:28:34,006 --> 00:28:36,258 మీకు ఇంకా ట్యాక్సీ కావాలా? హలో? 257 00:28:36,842 --> 00:28:38,802 నువ్వు నీ ట్యాక్సీని ఎక్కలేవులే. 258 00:28:45,726 --> 00:28:47,102 నేనెక్కడ ఉంటానో నీకెలా తెలుసు? 259 00:28:51,773 --> 00:28:52,774 మందులు. 260 00:28:55,360 --> 00:28:56,528 నీ మనుషుల చేత నన్ను ఫాలో చేయించావు. 261 00:28:56,612 --> 00:28:58,947 -నీ రక్షణ కోసమే. -నాకు నీ రక్షణ అక్కర్లేదు. 262 00:28:59,031 --> 00:29:01,200 నీకేమీ అక్కర్లేదు అని నువ్వు అనుకున్నా నేను పట్టించుకోను. 263 00:29:02,367 --> 00:29:06,747 నిజాయితీగా మాట్లాడుకుందాం. నా రెస్టారెంటుకు వచ్చి నా దృష్టిని ఆకర్షించావు, 264 00:29:06,830 --> 00:29:10,709 పోలీసులు నిన్ను అదుపులోకి తీసుకున్నారు, అదే రోజు నువ్వు మళ్లీ ఎలా బయటకు వచ్చావు? 265 00:29:11,585 --> 00:29:12,920 నన్ను భలేగా బోల్తా కొట్టించావు. 266 00:29:13,003 --> 00:29:15,047 ఆ పని దక్షిణ ప్రాంతానికి చెందిన అమ్మాయి అస్సలు చేయలేదు. 267 00:29:15,839 --> 00:29:17,299 -మరి ఈ రాత్రి… -ఈ రాత్రి ఏంటి? 268 00:29:17,382 --> 00:29:18,383 ఎక్కడ ఉన్నావు నువ్వు? 269 00:29:19,801 --> 00:29:20,969 నీకెందుకు చెప్పాలి! 270 00:29:23,555 --> 00:29:26,642 ఎవరో నా సరుకును దొంగిలించాలని చూశారు. 271 00:29:26,725 --> 00:29:28,477 నేను తనని కొన్ని అడగాలి. 272 00:29:28,560 --> 00:29:29,686 నాకు భాగం ఉందనుకుంటున్నావా? 273 00:29:30,854 --> 00:29:32,189 నేను అబద్ధమాడుతున్నాను అనుకుంటున్నావా? 274 00:29:32,272 --> 00:29:33,106 నువ్వు అబద్ధం ఆడట్లేదా? 275 00:29:33,190 --> 00:29:34,691 నిజం చెప్తున్నావా? సరే. 276 00:29:34,775 --> 00:29:37,402 -మీరు ఇక్కడికి రండి. త్వరగా రండి! -మిమ్మల్నే పిలుస్తున్నాడు కదా. 277 00:29:38,403 --> 00:29:41,156 త్వరగా! ఏం చేస్తున్నారు? వెళ్లండి. 278 00:29:41,240 --> 00:29:44,535 నీ గురించి నువ్వేం చెప్పావని ఈమెని అడిగాను. 279 00:29:44,618 --> 00:29:49,748 నువ్వు నాకు ఒకటి చెప్పావు, తనకి ఒకటి చెప్పావు. 280 00:29:57,881 --> 00:30:00,300 రమీన్, తమార్ ని ఫాలో చేశాడు అనుకుంటా. ఇప్పుడు తను అతని దగ్గరే ఉంది. 281 00:30:00,843 --> 00:30:02,386 తన ఫోన్ అతని దగ్గరే ఉంది. 282 00:30:02,469 --> 00:30:03,720 అయ్య బాబోయ్. 283 00:30:09,017 --> 00:30:11,019 తనకి మరో దారి లేదు. తను ఈ నగరంలో ఒంటరిగా ఉన్న మహిళ. 284 00:30:11,103 --> 00:30:13,230 -తనకి అబద్ధాలు చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. -తనకి వత్తాసు పలకవద్దు. 285 00:30:13,313 --> 00:30:17,150 కానీ నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చావు. ఇక్కడి మహిళలందరినీ భయపెడుతున్నావు. 286 00:30:17,860 --> 00:30:21,071 ఈ మహిళలు ఇప్పటికే చాలా అనుభవించారు… 287 00:30:21,154 --> 00:30:22,948 నన్నే మాయ చేద్దామనుకుంటున్నావా? హా? 288 00:30:25,242 --> 00:30:28,662 ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి బండారాన్ని బయటపెడతా నేను! 289 00:30:29,246 --> 00:30:31,331 మీ జీవితాలని నరకప్రాయం చేస్తా! 290 00:30:31,415 --> 00:30:33,625 దానికి బాధ్యత నీదే అవుతుంది. 291 00:30:33,709 --> 00:30:36,128 అందులో ఏ సందేహం అక్కర్లేదు! 292 00:30:36,211 --> 00:30:39,173 నా కళ్లలోకి చూడు. ఊరికే ఏదో వాగుతున్నా అనుకుంటున్నావా? 293 00:30:40,966 --> 00:30:42,926 నోరు విప్పుతావా, లేదా? 294 00:30:46,972 --> 00:30:48,265 అయ్యయ్యో. 295 00:30:48,891 --> 00:30:50,893 నువ్వు తలుపు దగ్గర ఉండు. జహాన్, వాళ్లందరినీ అక్కడికి తీసుకురా. 296 00:30:50,976 --> 00:30:53,353 అందరూ ఇక్కడికి రండి! కదలండి! 297 00:30:53,437 --> 00:30:54,479 పదండి! 298 00:30:55,606 --> 00:30:58,442 -వద్దు, సర్. -ఆగు! 299 00:30:58,525 --> 00:31:00,819 నువ్వు ఇలా రా! 300 00:31:00,903 --> 00:31:01,987 ఆపండి! 301 00:31:16,001 --> 00:31:17,044 నేను చెప్తాను. 302 00:31:19,922 --> 00:31:21,590 -సూపర్. -కానీ ఇక్కడ కాదు. 303 00:33:33,847 --> 00:33:37,309 -నువ్వు ఇక్కడే ఉంటావా? -అలాగే, సర్. నేను బయటే ఉంటా. 304 00:33:41,355 --> 00:33:43,023 నేనేమీ ఒకరి గురించి చెప్పే రకమైన దాన్ని కాదు. 305 00:33:44,316 --> 00:33:45,317 సరే. 306 00:33:48,028 --> 00:33:49,696 నువ్వు, నేను ఒక ఒప్పందం చేసుకుందాం. 307 00:33:50,656 --> 00:33:54,284 నాకు పనికొచ్చేది నువ్వు చెప్పావనుకో, నేను ఈ మహిళలందరినీ వదిలేయడమే కాదు, 308 00:33:54,368 --> 00:33:55,577 వాళ్లకి కావలసిన వాటిని సమకూరుస్తాను. 309 00:33:55,661 --> 00:33:57,663 వాళ్లకి రక్షణనిస్తా. ఏం కావాలంటే అది ఇస్తా. 310 00:33:57,746 --> 00:33:59,164 ఇది నా మాట. 311 00:34:02,251 --> 00:34:03,460 నా సరుకుపై దాడి చేసిందెవరు? 312 00:34:05,629 --> 00:34:06,880 నన్ను చూడు. 313 00:34:08,090 --> 00:34:09,925 నా సరుకుపై దాడి చేసిందెవరు? 314 00:34:10,926 --> 00:34:13,594 నాకు వారు కనిపిస్తున్నారు. అతను ఆమెని ప్రశ్నిస్తున్నాడు. 315 00:34:13,679 --> 00:34:14,804 ఔల్, 316 00:34:15,889 --> 00:34:19,476 ఆమె తనెవరో చెప్పేయబోతోంది అని నీకు అనిపించినప్పుడు, అలా జరగకుండా ఏం చేస్తావో చేయ్. 317 00:34:31,947 --> 00:34:33,739 అది బరదరాన్ వాళ్ల పని అయ్యుండవచ్చు. 318 00:34:33,824 --> 00:34:35,117 వాళ్లెవరు? 319 00:34:35,617 --> 00:34:37,661 అదొక గ్రూప్. ప్రభుత్వం అంటే పడదు వాళ్లకి. 320 00:34:37,744 --> 00:34:39,454 -నువ్వు కూడా వాళ్ల మనిషివేనా? -కాదు. 321 00:34:40,789 --> 00:34:42,623 -వాళ్లలో ఒకరు నాకు మాజీ లవర్. -పేరు చెప్పు. 322 00:34:45,668 --> 00:34:48,172 కాజెమ్. కాజెమ్ బిజానీ. 323 00:34:49,547 --> 00:34:50,632 వాళ్లెవరో నీకు కూడా తెలుసు. 324 00:34:51,382 --> 00:34:54,636 అతని స్నేహితుడితో నువ్వు రెస్టారెంటులో గొడవ పడుతుంటే చూశా. 325 00:34:54,719 --> 00:34:55,888 నువ్వు ఇస్సా గురించి మాట్లాడుతున్నావు. 326 00:34:55,971 --> 00:34:58,182 నిన్ను మందుల కోసం నన్ను కాజెమ్ అడగమన్నాడు. 327 00:34:59,224 --> 00:35:00,517 నీ గురించి కొన్ని చెప్పాడు. 328 00:35:03,645 --> 00:35:04,646 ఇస్సా. 329 00:35:06,190 --> 00:35:08,400 ఒకప్పుడు మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండేవి, కానీ… 330 00:35:18,619 --> 00:35:20,913 నీకు సంబంధించింది ఏదో తీసుకుంటారని అన్నారు. 331 00:35:22,998 --> 00:35:25,167 -ఏంటది? -ఏమో. 332 00:35:26,585 --> 00:35:28,629 నువ్వు అతడినే అడగాలి. నన్ను కాదు. 333 00:35:44,770 --> 00:35:45,771 ఇస్సా! 334 00:35:47,147 --> 00:35:48,732 మళ్లీ మనం పొరపాటు చేశాం. 335 00:35:49,399 --> 00:35:50,484 ఏంటిది? 336 00:35:52,736 --> 00:35:54,071 ఇతను వార్తల్లో ఎందుకు ఉన్నాడు? 337 00:35:58,242 --> 00:35:59,618 ఇది తీసుకో. 338 00:36:07,793 --> 00:36:11,046 నువ్వెవరో నాకు తెలుసు, డాక్టర్ ఎరిక్ పీటర్సన్. 339 00:36:14,174 --> 00:36:17,094 నిఘా కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నిన్ను అరెస్ట్ చేశారు. ఏం చేశావు నువ్వు? 340 00:36:19,721 --> 00:36:21,932 -నా పని నేను చేస్తూ ఉన్నా, అంతే. -న్యూక్లియర్ ఇన్ స్పెక్టర్? 341 00:36:23,976 --> 00:36:24,977 అవును. 342 00:36:27,104 --> 00:36:29,147 -మీ ప్రభుత్వం… -నా ప్రభుత్వం కానే కాదు. 343 00:36:32,276 --> 00:36:38,198 ప్రభుత్వం కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది, కానీ అది పాటించడం లేదని నా నమ్మకం, 344 00:36:38,282 --> 00:36:39,533 దాన్ని నిరూపించే ప్రయత్నమే నేను చేశా. 345 00:36:41,702 --> 00:36:43,161 వాళ్లు నా కోసం వెతుకుతూ ఉంటారు. 346 00:36:44,413 --> 00:36:47,457 నువ్వు నన్ను వాళ్లకి అప్పగిస్తే, వాళ్లతో బేరసారాలు ఆడి ప్రయోజనం పొందవచ్చు… 347 00:36:47,541 --> 00:36:51,670 నిన్ను బందీగా ఉంచిన ప్రభుత్వానికి నిన్ను అప్పగించాలా? 348 00:36:52,421 --> 00:36:55,424 మేమేమీ వాళ్లకి లాభం కలిగేలా వ్యవహరించం, నువ్వు చెప్పినట్టు చేయాల్సిన పని మాకు లేదు! 349 00:36:58,093 --> 00:36:59,928 కొన్ని రసాయనాలు తెచ్చుకుందామని అక్కడికి వెళ్లాం. 350 00:37:00,512 --> 00:37:01,555 అక్కడ గార్డ్ ఎందుకు ఉన్నాడు? 351 00:37:02,556 --> 00:37:04,349 నువ్వు ఎందుకు ఉన్నావు? 352 00:37:04,433 --> 00:37:07,561 నేను… చూడు, నేను సైన్స్ మనిషిని. 353 00:37:07,644 --> 00:37:08,687 శాంతి కోరుకునే వాడిని. 354 00:37:09,271 --> 00:37:11,648 మనిద్దరం కూడా ఉండకూడని సమయంలో, ఉండకూడని చోట ఉన్నామంతే. 355 00:37:11,732 --> 00:37:14,151 మన… మన అదృష్టం బాగా లేదంతే. 356 00:37:17,654 --> 00:37:20,365 నువ్వు అన్నది నిజమే. అదృష్టం బాగా లేదంతే. 357 00:37:20,449 --> 00:37:22,284 అయ్య బాబోయ్! వద్దు, వద్దు. 358 00:37:22,367 --> 00:37:23,827 వద్దు. బతిమాలుతున్నా, వద్దు. 359 00:37:23,911 --> 00:37:27,497 ప్రభుత్వానికి నువ్వు కావాలి అంటున్నావు, నిన్ను కాల్చేయడానికి అదొక్క కారణం చాలు కదా మాకు! 360 00:37:27,581 --> 00:37:29,333 వద్దు! బతిమాలుతున్నా వద్దు. 361 00:37:29,917 --> 00:37:32,127 నేను… నేను మీ మిత్రునికి సాయం చేయగలను. 362 00:37:32,211 --> 00:37:33,337 అతనికి నేను సాయపడగలను. 363 00:37:46,308 --> 00:37:48,393 -రమీన్ కాల్ చేస్తున్నాడు. -ఎత్తు, విషయం కనుక్కో. 364 00:37:54,274 --> 00:37:56,693 -హలో? -ఇస్సా, ఎలా ఉన్నావు? 365 00:37:56,777 --> 00:37:59,071 మాట్లాడవచ్చేమో అని కాల్ చేశా. 366 00:37:59,154 --> 00:38:00,030 దేని గురించి? 367 00:38:00,906 --> 00:38:01,740 ఏమీ లేదు. 368 00:38:02,366 --> 00:38:03,659 అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. 369 00:38:03,742 --> 00:38:05,994 -అలా అయితే… -హా? 370 00:38:06,078 --> 00:38:08,580 ఆమె ఫోన్ నుండి మనం రమీన్ ఫోనుకి కనెక్ట్ చేయవచ్చు. 371 00:38:08,664 --> 00:38:10,332 సాఫ్ట్ వేర్ అప్ డేట్ లాగా కనిపిస్తుంది అది. 372 00:38:11,166 --> 00:38:12,960 ఆడియో తెప్పించడానికి ఎంత సేపు పడుతుంది? 373 00:38:16,255 --> 00:38:17,464 మూడు నిమిషాలు. 374 00:38:18,465 --> 00:38:20,050 నిన్ను కలవడం బాగుంది. 375 00:38:20,884 --> 00:38:24,304 అన్నట్టు, రెస్టారెంటుకు వచ్చిన నీ స్నేహితుడు… 376 00:38:26,098 --> 00:38:27,850 అతని పేరు కాజెమ్, కదా? 377 00:38:28,642 --> 00:38:30,310 కామెడీ చేస్తున్నావా? 378 00:38:30,811 --> 00:38:33,063 కాజెమ్ చనిపోయాడు. ఈరాత్రే. 379 00:38:33,146 --> 00:38:35,440 అవునా? నా సానుభూతి తెలియజేస్తున్నా. 380 00:38:35,983 --> 00:38:37,985 అతని పేరు ఎవరు చెప్పారు నీకు? 381 00:38:38,068 --> 00:38:43,198 ఎవరు చెప్తే ఏంటి! ముఖ్యమైన విషయం ఏంటంటే, నా గోడౌనుకు వచ్చింది మీరేనని నాకు తెలిసిపోయింది. 382 00:38:43,282 --> 00:38:45,492 మీరు కాకపోయి ఉండవచ్చు కూడా. అంత ధైర్యం మీకు లేదేమో. 383 00:38:45,576 --> 00:38:48,912 మేమే ఆ పని చేసింది! అయినా, అది నీ గోడౌన్ కాదు. 384 00:38:48,996 --> 00:38:51,164 నువ్వు ప్రభుత్వం దగ్గర కుక్కవి కాబట్టి, ఆ గోడౌన్ కూడా వాళ్లదే. 385 00:38:54,376 --> 00:38:56,670 ఇస్సా, మీ అమ్మ మీద ఉండే గౌరవంతో నువ్వు అన్న మాటని నేను పట్టించుకోవట్లేదు. 386 00:38:57,212 --> 00:39:01,175 చెప్పేది విను. మీరు దేని కోసం వచ్చారో, అది మీకు దక్కలేదు కదా. 387 00:39:02,009 --> 00:39:02,843 లేదు. 388 00:39:06,221 --> 00:39:07,723 కానీ మాకు ఇంకోటి లభించిందిలే, 389 00:39:09,224 --> 00:39:10,934 అది ఇంకా విలువైనది. 390 00:39:12,936 --> 00:39:14,313 అదేంటో తెలుసుకోవాలనుందా? 391 00:39:14,813 --> 00:39:16,231 ఏంటది? 392 00:39:17,566 --> 00:39:19,067 ఇతనికి నీ పేరేంటో చెప్పు. 393 00:39:22,154 --> 00:39:23,947 నా పేరు ఎరిక్ పీటర్సన్. 394 00:39:24,531 --> 00:39:25,616 నన్ను వీళ్లు బందీలుగా ఉంచారు. 395 00:39:25,699 --> 00:39:27,951 మీరేదైనా చేయగలిగితే… ఏదైనా సాయపడగలిగితే… 396 00:39:31,955 --> 00:39:34,708 ఇతను ప్రభుత్వ ఖైదీ, 397 00:39:34,791 --> 00:39:35,959 కానీ ఇప్పుడు మా ఖైదీగా ఉన్నాడు. 398 00:39:36,585 --> 00:39:39,796 కాసేపయ్యాక, మేము ఇతని శవాన్ని ఆజాదీ స్క్వేర్ దగ్గర పడేసి, 399 00:39:39,880 --> 00:39:41,131 అది నీ పని అన్నట్టు చిత్రీకరిస్తాం. 400 00:39:41,215 --> 00:39:44,510 కారు కూతలు కూయకు. నీకు బుర్ర పని చేయట్లేదు. 401 00:39:46,220 --> 00:39:47,888 -మన పని ఎందాక వచ్చింది? -దాదాపు అయిపోవచ్చింది. 402 00:39:48,514 --> 00:39:54,520 పిచ్చి సన్నాసి, నీ తెలివి లేని బుర్రతో ఒకసారి తెలివిగా ఆలోచించు. మనం ఒక ఒప్పందం చేసుకోవచ్చు. 403 00:39:56,480 --> 00:39:57,314 నేను ఆలోచించుకోవాలి… 404 00:39:57,397 --> 00:40:00,067 ఇస్సా. నువ్వు ఇంకా సమయం వృథా చేస్తే, వాళ్లు నీ జీవితంతో పాటుగా, 405 00:40:00,150 --> 00:40:03,737 నీ కుటుంబంలోని వాళ్ళందరి జీవితాలనూ నాశనం చేస్తారు. అది నీకు కూడా తెలుసు. 406 00:40:03,820 --> 00:40:04,988 కాల్ కనెక్ట్ అయింది 407 00:40:05,072 --> 00:40:08,033 కనెక్ట్ అయింది. మనం ఘసేమీ ఫోనుకు కనెక్ట్ అయ్యాం. 408 00:40:08,534 --> 00:40:12,329 నాకు అతని ఫోటో పంపు. అతను బాగానే ఉన్నాడని నాకు తెలియాలి. నేను ఎదురు చూస్తూ ఉంటా. 409 00:40:15,624 --> 00:40:16,959 కాల్ కట్ అయింది. 410 00:40:29,054 --> 00:40:30,472 ఏదో మెసేజ్ వస్తోంది. 411 00:40:55,539 --> 00:40:57,040 థ్యాంక్యూ. 412 00:40:59,918 --> 00:41:02,045 నువ్వు నన్ను… నేను ఎక్కడ ఉంటానో నీకు తెలుసు కదా. 413 00:41:03,297 --> 00:41:04,298 నీకు అవసరం ఉంటేనే, అనుకో. 414 00:41:09,678 --> 00:41:10,762 రమీన్ ఒప్పుకున్నాడు. 415 00:41:11,763 --> 00:41:14,641 ఒప్పందమా? రమీన్ తోనా? 416 00:41:14,725 --> 00:41:16,268 నీకేమైనా పిచ్చా? 417 00:41:16,351 --> 00:41:21,315 మనకి ఆయుధాలు, బాంబులు వస్తాయి, మనం ఏం కావాలని మాట్లాడుకున్నామో, అవన్నీ వస్తాయి. 418 00:41:21,398 --> 00:41:23,483 వద్దు. అస్సలు వద్దు. 419 00:41:23,567 --> 00:41:25,235 కానీ నువ్వే కదా అన్నావు… 420 00:41:25,319 --> 00:41:30,324 మేమేం అన్నామో నాకు తెలుసు. అనడానికి, చేయడానికి చాలా తేడా ఉంటుంది… 421 00:41:30,866 --> 00:41:33,994 మనకి పెళ్ళాలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. 422 00:41:34,077 --> 00:41:39,291 మనం ఈ పని చేసేది వాళ్ల కోసమే కదా. వాళ్ల కోసమే కదా మన ఈ పోరాటం. 423 00:41:41,210 --> 00:41:43,545 ఇతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. 424 00:41:44,838 --> 00:41:47,216 మనం ఆసుపత్రికి వెళ్లలేమని మీకు తెలుసు కదా. 425 00:41:48,175 --> 00:41:51,220 ఇక వెళ్దాం పదండి. 426 00:42:10,489 --> 00:42:12,574 ఇతను చాలా బాధ పడుతున్నాడు, ఆ బాధని దూరం చేయ్. 427 00:42:45,941 --> 00:42:48,485 నేను బయట ఉన్నాను. రమీన్ ని ఫాలో అవుదాం, రా. 428 00:43:07,421 --> 00:43:11,133 నా వల్ల మీరు సమస్యల్లో పడ్డారు. అందుకు మన్నించండి. 429 00:43:13,594 --> 00:43:15,846 అతను మాకు సాయపడతాను అన్నాడు. 430 00:43:17,556 --> 00:43:20,017 ఇప్పటికైనా ఒకరు ఆ మాట అన్నారులే. 431 00:43:20,934 --> 00:43:22,227 ఈ సాయానికి మేము నీకు రుణపడి ఉంటాం. 432 00:43:23,562 --> 00:43:24,688 ఇక సెలవు. 433 00:43:56,762 --> 00:43:58,180 దరిద్రుడా. 434 00:44:04,728 --> 00:44:05,979 పద. 435 00:44:08,398 --> 00:44:10,609 తలుపును తాకావంటే, కాల్చేస్తాను. 436 00:44:12,778 --> 00:44:14,238 నీ బ్యాగుని నేను వెతికేశాను. 437 00:44:16,031 --> 00:44:17,157 నీ తుపాకీ నా దగ్గరే ఉంది. 438 00:44:19,785 --> 00:44:22,079 నువ్వు చేసిన పనులకి, అనుభవించేలా చేస్తాను. 439 00:45:37,946 --> 00:45:39,948 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్