1 00:00:07,620 --> 00:00:10,181 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 2 00:00:12,460 --> 00:00:17,461 అధ్యాయం 6 కరిగిపోవడం 3 00:00:22,781 --> 00:00:24,900 రైతులు ఎప్పుడూ వాతావరణం గురించి 4 00:00:24,981 --> 00:00:27,900 ఎందుకు విచారిస్తుంటారో తెలిసింది. 5 00:00:29,621 --> 00:00:33,221 అలా ఎందుకంటే, ఎప్పుడూ అది వాళ్ళకు కావాల్సినట్టుగా ఉండదు. 6 00:00:34,861 --> 00:00:40,140 వసంత రుతువులో నా పంటలకు పొడి వాతావరణం కావాలన్నప్పుడు... 7 00:00:40,261 --> 00:00:41,261 అక్టోబర్ 2019 8 00:00:41,901 --> 00:00:43,261 ...ఇలా ఉంది. 9 00:00:47,581 --> 00:00:51,341 ఎనిమిది వారాలపాటు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. 10 00:00:53,981 --> 00:00:57,221 అప్పుడు, మేలో, నా పంటలను బ్రతికించేందుకు వర్షం కావాలంటే... 11 00:00:57,301 --> 00:00:58,301 మే 2020 12 00:01:00,420 --> 00:01:01,700 ...ఇలా ఉంది. 13 00:01:03,420 --> 00:01:06,340 వసంత రుతువులో ఎన్నడూ లేనంత పొడిగా ఉండింది. 14 00:01:08,941 --> 00:01:11,941 పొడిబారిపోయిన ఈ పొలం ఖచ్చితంగా దేనికి పనికి రాదు. 15 00:01:12,301 --> 00:01:15,221 గత ఏడాది ఇందులో ఆవ పంట వేశాను, 16 00:01:18,301 --> 00:01:21,100 కానీ దాన్నంతా పేడ పురుగులు తినేశాయి. 17 00:01:21,941 --> 00:01:24,301 -ఆవాలు ఏమయ్యాయి? -తుళ్లు పురుగులు తినేశాయి. 18 00:01:24,380 --> 00:01:26,501 -అంత మొత్తమా? -అవును. 19 00:01:26,581 --> 00:01:28,540 లేదు... అక్కడ... నాకు... 20 00:01:31,460 --> 00:01:34,861 పొలం ఖాళీగా ఉంచే బదులు, 21 00:01:34,941 --> 00:01:39,141 నేను గొప్ప లాక్‌డౌన్ ఆలోచనలతో ముందుకు వచ్చాను. 22 00:01:40,701 --> 00:01:43,261 అందులో హాలోవీన్ కోసం గుమ్మడికాయలు, 23 00:01:43,340 --> 00:01:44,941 నాకిష్టం కాబట్టి మొక్కజొన్న, 24 00:01:45,021 --> 00:01:48,981 సామ్యవాదులు తినేందుకు ఇష్టపడే ప్రొద్దుతిరుగుడు గింజలు నాటాను. 25 00:01:49,460 --> 00:01:51,701 -అద్భుతం. -నీకవి కనిపిస్తున్నాయా? 26 00:01:52,581 --> 00:01:53,541 లేదు. 27 00:01:53,620 --> 00:01:55,981 ఊరుకో, అంత నిరాశగా ఉండకు. 28 00:01:56,060 --> 00:01:57,941 లేదు, అక్కడ గుమ్మడి మొక్కలున్నాయి. 29 00:02:00,100 --> 00:02:03,540 నన్ను అవమానించడానికి అవి కనిపించనట్టు నటిస్తున్నాడు. 30 00:02:04,180 --> 00:02:05,141 ఒకటి ఉంది. 31 00:02:05,740 --> 00:02:08,620 అక్కడ ఒకటి, అక్కడ మరొకటి ఉన్నాయి. 32 00:02:08,701 --> 00:02:12,101 అంతటా ఉన్నాయి, వేలల్లో. "నాకు ఒకటి కనిపించింది" అని అనకు. 33 00:02:12,180 --> 00:02:14,821 -చూడు, అది బాగుంది, కదా? -అవును. 34 00:02:14,900 --> 00:02:17,701 అక్కడ, చూడు, గుమ్మడి, వ్యవసాయ దుకాణంలో హాలోవీన్. 35 00:02:17,780 --> 00:02:19,821 -సమస్య ఏంటంటే, జెరెమీ... -ఏంటి? 36 00:02:19,900 --> 00:02:23,021 వాటికి నీళ్ళు అవసరం? మనం వాటికి నీళ్ళు ఎలా అందిస్తాము? 37 00:02:23,100 --> 00:02:25,581 అంటే, చూడు, నీకంటే ఒక అడుగు ముందున్నాను. 38 00:02:25,620 --> 00:02:29,780 నేను నీటి ట్యాంకర్ కొన్నాను. 39 00:02:30,900 --> 00:02:34,021 -అయితే నీటిని చల్లుతారా? -అవును. 40 00:02:36,460 --> 00:02:38,620 నామటుకు, పని సులువైనది. 41 00:02:38,701 --> 00:02:43,740 ట్యాంకర్‌ను ట్రాక్టర్‌కు అమర్చి, పెద్ద వాగు నుండి నింపుతాను. 42 00:02:44,701 --> 00:02:46,060 నా లంబోను నడపడం ఇష్టం. 43 00:02:46,141 --> 00:02:50,780 ఇది హే జ్వరం కాప్సూల్ లాంటిది. పుప్పొడికి అనుమతి లేదు. 44 00:02:52,701 --> 00:02:55,900 ఏదేమైనా, నిజానికి, నా ట్రాక్టర్ పెద్ద వాగు దగ్గరకు 45 00:02:55,981 --> 00:02:59,581 చేరలేదు కాబట్టి ఈ పని చాలా కష్టతరమైనదని కేలెబ్ చెప్పాడు. 46 00:03:03,180 --> 00:03:05,460 అవును. ఇది చూడు. 47 00:03:07,180 --> 00:03:08,780 జెరెమీ, ఆగండాగండి! 48 00:03:11,821 --> 00:03:14,261 నేను ఇది చాలా తెలివిగా చేశాననుకుంటా. 49 00:03:14,900 --> 00:03:16,301 అయ్యో, దేవుడా! 50 00:03:18,701 --> 00:03:21,581 -వెళుతుంది! -ఆగండి, జెరెమీ! 51 00:03:22,021 --> 00:03:26,100 అతను ఇప్పుడు నా ట్రాక్టర్ పెద్దగా ఉందంటే అతన్ని చంపేస్తాను. 52 00:03:26,180 --> 00:03:29,381 ట్రాక్టర్ చాలా పెద్దగా ఉంది! చూడండి, మీరు చెట్టుకు తగిలారు. 53 00:03:29,460 --> 00:03:30,941 నేను లైటు తీసేస్తాను. 54 00:03:34,620 --> 00:03:35,821 మీ ఆలోచనలు! 55 00:03:36,780 --> 00:03:38,780 మంచిది, లైటు వద్దు. 56 00:03:47,780 --> 00:03:49,500 దేవుడా, ఇది చాలా ఇరుకుగా ఉంది. 57 00:03:50,381 --> 00:03:52,701 కానీ కొన్ని కొమ్మలు విరగ్గొట్టకుండా 58 00:03:52,780 --> 00:03:54,620 గుమ్మడి రైతు కాలేరు. 59 00:03:56,581 --> 00:04:00,301 చివరకు, ఇక గంట ప్రయాణించి అర మైలు వెళ్ళాక... 60 00:04:00,381 --> 00:04:03,141 -నేరుగా వెళ్ళండి. -అబ్బా, ఏంటిది? 61 00:04:03,861 --> 00:04:05,821 ...వాగు దగ్గరకు వచ్చాను. 62 00:04:08,261 --> 00:04:11,101 భారీ లంబోర్ఘిని చేరాల్సిన చోటుకు వచ్చింది. 63 00:04:12,021 --> 00:04:15,261 అది నైపుణ్యంతో నడపడమా లేదా కేవలం అదృష్టమా? 64 00:04:15,340 --> 00:04:17,581 ఆ డ్రైవింగ్ అంతా కఠోరంగా ఉంది. 65 00:04:17,660 --> 00:04:19,021 మీరు గేటును గుద్దేశారు. 66 00:04:19,100 --> 00:04:20,381 గేటును విరగ్గొట్టానా? 67 00:04:20,460 --> 00:04:23,621 అవును! పూర్తిగా విరగ్గొట్టి, దాని పైనుండి పోనిచ్చారు. 68 00:04:24,381 --> 00:04:25,621 దాటి వచ్చాను. 69 00:04:25,701 --> 00:04:28,021 ఇప్పుడు వాళ్ళను నిరాశ పరుస్తారు. 70 00:04:28,100 --> 00:04:29,261 అది కాలిబాట. 71 00:04:29,381 --> 00:04:31,621 హాలోవీన్‌కు వాళ్ళకు గుమ్మడికాయలు కావాలి. 72 00:04:31,701 --> 00:04:34,381 ఏమండి, మీరు హాలోవీన్ జరుపుకుంటారా? 73 00:04:34,460 --> 00:04:36,941 అవును, ఈ ఏడాది జరుపుకుంటున్నాను. ఎందుకు? 74 00:04:37,021 --> 00:04:39,660 గుమ్మడి పెంచుతున్నాను, వాటికై నీరు తీసుకెళతుంటే, 75 00:04:39,741 --> 00:04:41,741 అతనికి నేను పిచ్చివాడినట, కానీ కాను. 76 00:04:41,821 --> 00:04:44,660 -అతను దారికి అడ్డుగా ఉన్నారు. -అదేమీ సమస్య కాదు. 77 00:04:44,741 --> 00:04:46,941 ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. 78 00:04:47,061 --> 00:04:48,941 అది సరిగ్గా... చూశావా? 79 00:04:49,621 --> 00:04:52,061 -ఇది తీశావా? -ఆ, తీశాను. 80 00:04:54,261 --> 00:04:57,261 దేవుడా! చెత్త గుమ్మడికాయలకోసం ఈ పనులు చేయాలి! 81 00:04:57,941 --> 00:04:59,501 లోపలకు రావడం ఒక ఎత్తు. 82 00:04:59,581 --> 00:05:04,261 మళ్ళీ బయటకు వెళ్ళాలంటే, దాన్ని గుడ్రంగా తిప్పి, వెనుకకు వెళ్ళాలి. 83 00:05:05,181 --> 00:05:06,381 వెనుకకు ఎక్కడ తిప్పాలి? 84 00:05:06,460 --> 00:05:08,701 మనం ఇది వెనుకకు తిప్పుండాల్సింది, కదా? 85 00:05:08,780 --> 00:05:11,261 ప్రయత్నించాను, అంటే... మీరు చెప్పింది వినలేదు. 86 00:05:11,381 --> 00:05:12,941 చేతితో సంకేతాలు ఇస్తావు, ఇలా. 87 00:05:13,021 --> 00:05:15,501 ఇలా అన్నాను. అంటే ఏంటి? వెనుకకు తిరగాలని. 88 00:05:15,581 --> 00:05:18,621 అది పురుగు కావచ్చు, పాము కావచ్చు. 89 00:05:18,701 --> 00:05:20,621 నువ్వు మాట్లాడేది అర్థం కాలేదు. 90 00:05:20,701 --> 00:05:22,220 ఇది వాగులో ఉంది. 91 00:05:22,261 --> 00:05:24,821 సరే, నీళ్ళు తోడుకోవచ్చేమో చూద్దాం. 92 00:05:24,941 --> 00:05:26,900 నేను అది చేయాలి అంతే. 93 00:05:26,941 --> 00:05:28,381 ఆ వాల్వు తిప్పండి! 94 00:05:32,381 --> 00:05:33,980 నాకు అది వినిపిస్తుంది! 95 00:05:37,381 --> 00:05:38,701 అది పని చేస్తుంది! 96 00:05:39,300 --> 00:05:43,540 ఇక ఏ నిమిషాన్నైనా, ఈ వాగుతోపాటు టవర్ బ్రిడ్జ్‌ను కూడా లాగేసేలా ఉంది. 97 00:05:43,941 --> 00:05:45,660 అదిగోండి, చూడండి. 98 00:05:47,381 --> 00:05:50,861 -నిండుతుంది! -మీ గుమ్మడికాయలకు నీళ్ళు. 99 00:05:52,300 --> 00:05:57,261 నీటి ట్యాంకర్ నిండిపోయాక, ఇక అది ఆపేసి, తీసేయాలి. 100 00:05:59,141 --> 00:06:02,460 ఒరేయ్... ఊరి వెధవ! 101 00:06:03,780 --> 00:06:05,381 నేను తప్పు బటన్ నొక్కాను! 102 00:06:06,100 --> 00:06:10,300 ఇక మేము వచ్చిన దారిన వెళ్ళేందుకు దాన్ని వెనుకకు తిప్పాల్సిన సులువైన పని. 103 00:06:11,340 --> 00:06:13,300 స్టీరింగ్ చక్రాన్ని ఎటు తిప్పాలి? 104 00:06:13,381 --> 00:06:16,021 అదెలా చేయాలో చెప్పలేను. అది మీకే తెలిసుండాలి. 105 00:06:16,660 --> 00:06:18,980 అవును, దురదృష్టవశాత్తు నాకది తెలియదు. 106 00:06:20,220 --> 00:06:23,540 అయినప్పటికీ, మేము తొమ్మిది నెలలుగా కలిసి పని చేయడంతో, 107 00:06:23,621 --> 00:06:27,381 కొంచెం కలిసి పనిచేస్తే సమస్యలను పరిష్కరించగలమని గ్రహించాము. 108 00:06:28,741 --> 00:06:31,741 -కుడి వైపు దూరంగా వెళ్ళండి. -సరే, నాకది కనిపించడం లేదు! 109 00:06:31,821 --> 00:06:34,660 మీ వెనుకకు చూడండయితే. ఇప్పుడు ముందుకు. 110 00:06:35,460 --> 00:06:37,941 ఆగండాగండి! ఇప్పుడు వెనుకకు రండి. 111 00:06:39,261 --> 00:06:40,741 -అటువైపు. -అటువైపా? 112 00:06:40,821 --> 00:06:42,340 మీరు కంచెను విరగ్గొడతారు. 113 00:06:42,420 --> 00:06:44,261 -నేను ఇప్పుడేం చేయాలి? -ముందుకు. 114 00:06:45,141 --> 00:06:48,021 -మళ్ళీనా? -లేదు, మీరు అటు వైపు వెళ్ళాలి. 115 00:06:49,100 --> 00:06:50,261 -ఆగండి! -ఏంటి? 116 00:06:50,340 --> 00:06:52,701 -మీకు ఇబ్బందిగా అవుతుంది. -నువ్వు కనబడట్లేదు. 117 00:06:52,780 --> 00:06:55,100 నువ్వు కుడివైపో, ఎడమవైపో చెప్పాలి. 118 00:06:55,180 --> 00:06:56,621 నాకు అయోమయంగా ఉంది. 119 00:06:56,701 --> 00:07:01,181 ఇప్పుడు మేమది కనుగొనాలి. అతనికి తన కుడి, ఎడమ తెలియదు. 120 00:07:01,780 --> 00:07:03,061 ఇక్కడే కొంచెం సేపుంటాము. 121 00:07:03,581 --> 00:07:05,660 -ఇంకా ముందుకు వెళ్ళండి! -ఏంటి? 122 00:07:05,741 --> 00:07:08,340 -లేదు, మీరు అటువైపు వెళ్ళాలి. -ఏంటి? ఆగు. 123 00:07:08,420 --> 00:07:10,061 -వెనుకకు రండి. -అటువైపా? 124 00:07:10,141 --> 00:07:11,141 కాదు. 125 00:07:11,860 --> 00:07:14,381 చివరకు కేలెబ్ ఒక సూచన చెప్పాడు, 126 00:07:14,460 --> 00:07:17,780 అది ముందే జరిగుంటే బాగుండేది. 127 00:07:17,860 --> 00:07:20,141 -నన్ను అది చేయనిస్తారా? -సరే. 128 00:07:23,980 --> 00:07:28,701 మొదట విజయవంతం కాకపోతే, యువకులకు ఇచ్చేయాలి. 129 00:07:30,821 --> 00:07:32,741 సరే, వెనుకకు నేరుగా రా. 130 00:07:33,220 --> 00:07:35,141 అది పనిచేస్తుందని నాకు తెలుసు. 131 00:07:35,220 --> 00:07:39,420 నేను తరువాత నా వంతు వచ్చినప్పుడు ఇదే చేయాలనుకున్నాను, అందుకని, బాగా చేశావు. 132 00:07:40,021 --> 00:07:43,220 -సరేలే, ఇది చెత్త బండి! -అది చెత్త బండి కాదు! 133 00:07:49,381 --> 00:07:50,460 "అంటే..." 134 00:07:50,540 --> 00:07:52,061 -బాగా చేశావు. -ధన్యవాదాలు. 135 00:07:52,141 --> 00:07:54,021 -అది బాగా చేశావు. -సదా మీ సేవలో. 136 00:07:55,980 --> 00:07:59,821 వాగు దగ్గరకు వెళ్ళి రావడానికి ఐదు గంటలు పట్టింది, 137 00:07:59,900 --> 00:08:03,340 కానీ ఇప్పుడు, వెయ్యి గ్యాలన్ల నీరు తీసుకుని, 138 00:08:03,420 --> 00:08:05,220 తిరిగి పొలంలోకి వెళుతున్నాను... 139 00:08:06,220 --> 00:08:10,261 ఆ నేలంతటినీ తడపడానికి సిద్ధమయ్యాను. 140 00:08:11,780 --> 00:08:13,300 అదీ! 141 00:08:13,381 --> 00:08:15,941 నడపండి! వెళుతూ ఉండండి! 142 00:08:16,021 --> 00:08:17,660 వెళుతున్నా. వెళుతున్నాను. 143 00:08:19,941 --> 00:08:21,660 అది చూడండి. నన్ను చూడండి. 144 00:08:21,741 --> 00:08:25,741 బీడువారిపోయే పొలంలో జీవం, పోషణ తీసుకొస్తున్నాను. 145 00:08:26,261 --> 00:08:28,300 నేను చివరకు వచ్చాక తిప్పుతాను. 146 00:08:33,580 --> 00:08:35,780 అది అద్భుతంగా ఉంది! అది చూడు. 147 00:08:36,420 --> 00:08:40,420 నా పొలంలో గుమ్మడికాయలు ఇంకా మొక్కజొన్నలు పండుతాయి. 148 00:08:43,900 --> 00:08:45,981 అతను ఆగిపోయారు. నీళ్ళు అయిపోయాయి. 149 00:08:46,060 --> 00:08:47,981 ఆగండి, నీళ్ళన్నీ ఎటుపోయాయి? 150 00:08:51,900 --> 00:08:53,741 చూడండి నీళ్ళు ఎక్కడ అయిపోయాయో! 151 00:08:53,780 --> 00:08:56,461 అన్నే నీళ్ళున్నాయని నిజంగా అంటున్నావా? 152 00:08:56,621 --> 00:08:58,900 అది 1,000 గ్యాలన్లయితే, 153 00:08:58,981 --> 00:09:00,780 4,500 లీటర్లు, 154 00:09:01,300 --> 00:09:04,381 మనం తడిపింది ఒకటింపావు వరుసలు... 155 00:09:04,461 --> 00:09:06,741 అవును. మిల్లీమీటర్ వర్షం కురిపించారు. 156 00:09:06,780 --> 00:09:08,540 నేను మిల్లీమీటర్ కురిపించలేదు! 157 00:09:09,461 --> 00:09:10,780 అదిగో అది అంతే తడిసింది. 158 00:09:10,900 --> 00:09:13,540 అంటే, ఇది ఇప్పటికే అవిరైపోయి, ఇగిరిపోయాయి. 159 00:09:13,660 --> 00:09:15,741 అందుకని, అంటే, సమర్థవంతంగా... 160 00:09:16,981 --> 00:09:19,300 అంటే, అసలు ఏ మాత్రం ప్రయోజనం లేదు. 161 00:09:19,981 --> 00:09:23,900 -అతను చాలా దారుణంగా ఉన్నాడు. -అవును, కానీ ఈ విషయంలో నేనాయన పక్షమే. 162 00:09:23,981 --> 00:09:26,981 హాలోవీన్ కోసం మనకు గుమ్మడికాయలు కావాలంటే... 163 00:09:27,060 --> 00:09:30,261 ఈ ప్రశ్నకు సమాధానం ఉండాలి. మనకు నిజంగా గుమ్మడికాయలు కావాలా? 164 00:09:30,341 --> 00:09:34,381 అవునవును. లేదు, ఎందుకంటే మనం గుమ్మడి గింజలకు చెల్లించాము, 165 00:09:34,461 --> 00:09:37,341 నేను నీటి ట్యాంకర్ కోసం చెల్లించాను. 166 00:09:37,420 --> 00:09:39,501 కానీ వాటిని ఎలా బ్రతికించాలి? 167 00:09:39,540 --> 00:09:41,381 మనం మంచి వర్షం కురిసే వరకు... 168 00:09:41,461 --> 00:09:43,900 అవునవును. తరువాతి వర్షం ఎప్పుడు? 169 00:09:44,741 --> 00:09:47,540 పదిహేను రోజుల వరకు వర్షం లేనట్టు వాతావరణ సూచన. 170 00:09:47,900 --> 00:09:49,060 అబ్బా. 171 00:09:50,900 --> 00:09:54,101 అంటే ఇక నేను చేయగలిగింది ఒకటే. 172 00:09:56,341 --> 00:09:58,501 నేను కేలెబ్‌కు పైపు ఇచ్చి... 173 00:09:58,540 --> 00:10:00,420 ఎప్పుడు పిచ్చి ఐడియాలు ఇస్తాడు! 174 00:10:00,981 --> 00:10:02,861 ...నేను వెళ్ళి త్వరగా పడుకుంటాను. 175 00:10:09,540 --> 00:10:12,101 మరుసటి రోజు ముఖ్యమైనది, 176 00:10:12,180 --> 00:10:17,660 ఎందుకంటే ఈ పొలంలోది అంతా బ్రెడ్ తయారికీ అమ్మేస్తున్నాను. 177 00:10:18,900 --> 00:10:23,780 ఈ పొలంలో ఉన్నదంతా ఆదివారం మధ్యాహ్న భోజనానికై అమ్మేస్తాను. 178 00:10:24,780 --> 00:10:27,900 సాధ్యమైనంత మంచి ధరలు పొందాలంటే, 179 00:10:27,981 --> 00:10:31,660 నేను ఒక పరీక్షకు కూర్చోవాలని ఆనందమయ చార్లీ చెప్పాడు. 180 00:10:33,861 --> 00:10:36,300 -చార్లీ, ఎలా ఉన్నావు? -చాలా బాగున్నాను, మీరు? 181 00:10:36,381 --> 00:10:38,900 బాగున్నాను. ఈ రెడ్ ట్రాక్టర్ వ్యాపారం? 182 00:10:39,021 --> 00:10:41,180 ఈ ఉదయం తనిఖీ జరుగుతుంది. 183 00:10:41,261 --> 00:10:43,461 నేను అది ఫోన్‌లో చూపించాలా? 184 00:10:43,540 --> 00:10:45,021 అవును, అవి కోవిడ్ నియమాలు. 185 00:10:45,101 --> 00:10:48,021 పూర్వాపరాలు ఇలా ఉన్నాయి, ఇది మీ ఉత్పత్తిని 186 00:10:48,101 --> 00:10:52,180 పూర్తి మార్కెట్ ధరకు లేదా తగ్గింపు ధర లేకుండా అమ్మడానికి మధ్య తేడా. 187 00:10:52,261 --> 00:10:54,501 ఒక వినియోగదారుడు ఏదైనా కొన్నప్పుడు, 188 00:10:54,540 --> 00:10:56,900 ఆ ప్యాకెట్‌పై ఎర్ర ట్రాక్టర్ ఉంటే... 189 00:10:56,981 --> 00:10:59,540 -అంతే. -...అంటే నా పొలంలో మలం లేదని 190 00:10:59,660 --> 00:11:01,820 ఎవరో నిర్ధారణ చేయాలి. 191 00:11:01,900 --> 00:11:05,461 సరిగ్గా చెప్పారు, అంతే. అది నిజమైన గుర్తింపు పథకం. 192 00:11:05,540 --> 00:11:08,900 నేను సరిగా లేకపోతే, నా ఉత్పత్తులను పూర్తి రేటుకు అమ్మలేను. 193 00:11:08,981 --> 00:11:13,141 అవును, అది మీ సంవత్సర ఆధాయంపై భారీ ప్రభావం పడుతుంది. 194 00:11:15,101 --> 00:11:17,580 వెంటనే, రెడ్ ట్రాక్టర్ పరిశీలకుడు ఫోన్ చేశాడు, 195 00:11:17,660 --> 00:11:23,261 నా మొట్టమొదటి ఫేస్ జూమ్ టైం సమావేశం మొదలుపెట్టాను. 196 00:11:23,780 --> 00:11:25,341 జెరెమీ, ఎలా ఉన్నారు? 197 00:11:25,420 --> 00:11:30,900 బాగున్నాను, ధన్యవాదాలు. మీరెలా ఉన్నారు? నేను మిమ్మల్ని ఎలా చూడాలి? లేదా చూడలేనా? 198 00:11:32,141 --> 00:11:36,981 నేను మీ స్క్రీన్ మీద ఎక్కడో ఒక మూలన ఉండి ఉంటాను, కనిపించానా? 199 00:11:37,341 --> 00:11:41,861 లేదు. ఏం లేదు. మీది ఆన్ చేసి ఉంది, వీడియో, మైక్రోఫోన్ ఆన్ చేసి ఉంది. 200 00:11:41,940 --> 00:11:45,180 అన్ని ఆప్‌లు పనిచేయడం లేదు, ఇప్పుడు స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. 201 00:11:47,900 --> 00:11:50,141 మేము చివరకు తిరిగి కనెక్ట్ అయ్యాక... 202 00:11:50,221 --> 00:11:52,021 నమస్కారం, చివరకు కలిశాము. 203 00:11:52,101 --> 00:11:56,101 ...ఇన్‌స్పెక్టర్, డేవ్, వ్యవసాయ క్షేత్ర భవంతులను చూపించమన్నారు. 204 00:11:56,940 --> 00:12:00,700 సరే, జెరెమీ, అక్కడ ఎండు గడ్డి, గడ్డి వాముల పక్కన ఏంటి ఉంది? 205 00:12:00,780 --> 00:12:04,021 అది భారీ సిజర్ జాక్. 206 00:12:04,101 --> 00:12:07,741 దాన్ని నేను కొలంబియాలో డేగలను కనిపెట్టేందుకు ఉపయోగించేవాడిని. 207 00:12:07,820 --> 00:12:12,461 ఆ తరువాత అక్కడ నా సహచరులు పేల్చేసిన నా ఇంటి తలుపులు కొన్ని ఉన్నాయి. 208 00:12:13,221 --> 00:12:17,060 డేవ్ తను చూడాలనుకుంటున్నది వ్యవసాయ యంత్రాలను కానీ, 209 00:12:17,141 --> 00:12:19,660 గ్రాండ్ టూర్ సామాను కాదని మర్యాదగా చెప్పారు. 210 00:12:19,741 --> 00:12:21,580 మీ రసాయన నిల్వలు ఏవి? 211 00:12:21,660 --> 00:12:23,381 ప్రస్తుతం మీ రసాయనాలు ఎక్కడ? 212 00:12:24,021 --> 00:12:27,021 అవి ఈ షిప్పింగ్ కంటెయినర్‌లో ఉన్నాయి. 213 00:12:27,580 --> 00:12:31,461 షిప్పింగ్ కంటెయినర్లయితే నీటిలో తడవకుండా సురక్షితంగా ఉంటాయనుకున్నాం. 214 00:12:32,141 --> 00:12:33,940 -సిద్ధమా? -సిద్ధమే. 215 00:12:38,861 --> 00:12:41,141 క్షమించాలి, అది ఆల్ఫా రోమియో అనుకుంటా. 216 00:12:41,221 --> 00:12:43,341 -అవును. -ఆగండి. 217 00:12:45,501 --> 00:12:46,741 ఇది... 218 00:12:47,341 --> 00:12:48,820 ఆరంభ తప్పటడుగుల తరువాత... 219 00:12:50,741 --> 00:12:54,381 డేవ్ నన్ను మిగిలిన ఉదయమంతా ముప్పతిప్పలు పెట్టారు. 220 00:12:55,381 --> 00:12:58,221 నేలపైన పెట్రోల్ క్యాన్ ఉంది, అది దేనికి? 221 00:12:58,300 --> 00:13:00,540 మీ ముందు ఉన్న సంచుల్లో ఏమున్నాయి? 222 00:13:00,621 --> 00:13:03,261 గొర్రెల మందులు, వాటిని ఎక్కడ నిల్వ చేశారు? 223 00:13:03,341 --> 00:13:05,381 ఆ నల్ల సంచి ఏంటి? 224 00:13:05,461 --> 00:13:07,341 ఎక్కడైనా ఎర్ర కంచె ఉన్నదా? 225 00:13:07,420 --> 00:13:10,021 ఆ షెడ్‌ను ధాన్యం నిల్వ ఉంచేందుకు వాడతారా? 226 00:13:10,101 --> 00:13:11,820 అది ఏ తయారీ? దానిపైన ఏం ఉంది? 227 00:13:11,900 --> 00:13:14,221 క్రిమికీటకాల నివారణకు ఏం వాడుతున్నారు? 228 00:13:14,300 --> 00:13:17,420 ఎలుకలను చంపే నిక్ వస్తాడు. అది అతని అసలు పేరు కాదు. 229 00:13:17,501 --> 00:13:19,180 బ్యాచ్ నంబరు చెబుతారా? 230 00:13:19,261 --> 00:13:20,780 17318. 231 00:13:20,861 --> 00:13:22,660 దానిపైన ఉన్న సంఖ్య ఏంటి? 232 00:13:22,741 --> 00:13:24,940 19/2హెచ్. 233 00:13:25,021 --> 00:13:27,461 76325. 234 00:13:27,540 --> 00:13:29,700 /1549. 235 00:13:29,780 --> 00:13:34,981 0-0-0-0-0-బీ. 236 00:13:35,060 --> 00:13:37,101 గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, జెరెమీ? 237 00:13:37,180 --> 00:13:39,540 -నా ట్రాక్టర్ చూశారా? -చూశాము, బాగుంది. 238 00:13:41,221 --> 00:13:42,341 రసాయనాల గిడ్డంగి. 239 00:13:42,420 --> 00:13:45,060 ఏదైనా ద్రవం చిందినట్లయితే, 240 00:13:45,141 --> 00:13:47,341 అది తుడిచేందుకు అక్కడ ఏదైనా ఉందా? 241 00:13:47,420 --> 00:13:51,741 మా దగ్గర బ్రాడ్లీ కూపర్, జెనిఫర్ లారెన్స్ నటించిన సినిమా ఉంది. 242 00:13:51,820 --> 00:13:54,141 అందులో మీకేమైనా ఆసక్తి ఉందా? 243 00:13:54,221 --> 00:13:55,700 అది పనికిరాదు. 244 00:13:55,780 --> 00:14:01,261 సరే, అయితే మీకు ఇసుక, శోషక కణికలు, ఒక సంపు, 245 00:14:01,341 --> 00:14:04,861 చిందకుండా నిలుపగల సామర్థ్యం ఉన్న అత్యవసర సౌకర్యాలు కావాలి. 246 00:14:04,940 --> 00:14:07,741 పశువుల రవాణా ఎవరు చేస్తారు? 247 00:14:07,820 --> 00:14:08,940 ఒక్కోసారి నేనే చేస్తా. 248 00:14:09,021 --> 00:14:11,381 దానిలో ఇంకా పశువుల పేడ ఉంది. 249 00:14:11,461 --> 00:14:13,540 లేదు, అది ఉత్త మట్టే. 250 00:14:13,621 --> 00:14:15,141 పశువుల పేడ లేదు. 251 00:14:15,221 --> 00:14:18,101 అది చేతినిండా తీసుకుని నాకు దగ్గరగా చూపిస్తారా? 252 00:14:18,180 --> 00:14:20,300 చూపిస్తాను. ఆగండి. ఇదిగోండి. 253 00:14:20,381 --> 00:14:22,780 ట్రక్కుల శుభ్రత ప్రామాణిక ఆలోచన. 254 00:14:22,861 --> 00:14:24,420 ట్రక్కులు శుభ్రంగా లేవు. 255 00:14:26,300 --> 00:14:29,780 రసాయన నిల్వలను, మల విసర్జన లేని మట్టి ఉన్న ట్రక్కుల 256 00:14:29,861 --> 00:14:31,861 తనిఖీ పూర్తయ్యాక, 257 00:14:31,940 --> 00:14:34,780 డేవ్ నన్ను నా ఫైలింగ్ వ్యవస్థను చూపించమన్నారు. 258 00:14:36,820 --> 00:14:40,580 అక్కడ అసలు దగ్గర్లో నేల నిర్వహణ ప్రణాళిక ఏదైనా ఉందా, జెరెమీ? 259 00:14:40,660 --> 00:14:44,341 ఇంకా... లేదు, అది ఎరువు నిర్వహణ ప్రణాళిక, లేదు. 260 00:14:44,420 --> 00:14:46,700 ఏం అడిగారు? మర్చిపోయాను. 261 00:14:46,780 --> 00:14:49,700 ఇది మీరు పాల్గొన్న మొదటి తనిఖీనా, జెరెమీ? 262 00:14:49,780 --> 00:14:52,861 చివరకు నా ఫోన్ బ్యాటరీ 2 శాతం చూపించాక, 263 00:14:52,940 --> 00:14:55,021 నేను అసలు విషయానికి వచ్చాను. 264 00:14:55,660 --> 00:14:57,221 డేవిడ్, నాకేం తెలియాలంటే... 265 00:14:57,300 --> 00:15:00,341 మా వాటిలో రెండు పొరపాట్లు జరిగాయని ఒప్పుకుంటాను, 266 00:15:00,420 --> 00:15:03,660 అవి ఇసుక దిబ్బ ఇంకా మట్టిగా ఉన్న ట్రక్కు, 267 00:15:03,741 --> 00:15:05,900 కానీ అది పరవాలేదు కదా? 268 00:15:07,381 --> 00:15:08,461 పరవాలేదు. 269 00:15:09,420 --> 00:15:11,780 ఇది నాకు చాలా గర్వంగా అనిపించింది. 270 00:15:12,261 --> 00:15:13,660 నేను ఒక పని చేశాను! 271 00:15:16,341 --> 00:15:18,900 బాధాకరమైనది, వేడుక చేసుకునే సమయం లేకపోయింది, 272 00:15:18,981 --> 00:15:21,900 ఎందుకంటే తదుపరి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. 273 00:15:23,060 --> 00:15:25,940 నా చిత్తడి నేలలో తడి ఏర్పరచాలి. 274 00:15:28,381 --> 00:15:31,540 -ఆ బీటలు చూడు. -అవును. అయినా, మంచిదే. 275 00:15:31,621 --> 00:15:34,381 -ఏంటి? -గడ్డి అమ్మితే చాలా డబ్బు వస్తుంది. 276 00:15:34,461 --> 00:15:36,221 -అవునా? ఏంటి, గడ్డా? -గడ్డే. 277 00:15:36,300 --> 00:15:37,261 అవునా? 278 00:15:37,341 --> 00:15:39,261 గడ్డి కట్టలు కట్టి, షెడ్‌లో‌ ఉంచండి. 279 00:15:39,341 --> 00:15:41,660 ఖచ్చితంగా, ఎవరి దగ్గరా అంత గడ్డి లేదు. 280 00:15:41,741 --> 00:15:44,341 -గడ్డిని చాలామటుకు గొర్రెలు తినేశాయి. -అవును. 281 00:15:44,420 --> 00:15:45,861 అది మీకు నచ్చని విషయం. 282 00:15:45,940 --> 00:15:49,141 అంటే, మీకు గొర్రెలు లేకపోయి ఉంటే, ఆ గడ్డిని కోస్తే, 283 00:15:49,221 --> 00:15:51,180 మరింత డబ్బు సంపాదించేవారు. 284 00:15:51,261 --> 00:15:54,141 -నాకు గొర్రెలపై ఆదాయం ఏం లేదు. -చాాలా నష్టపోయారు. 285 00:15:54,221 --> 00:15:56,621 గడ్డి కోసం అది కత్తిరిస్తే ఏం పోతుంది? 286 00:15:56,700 --> 00:15:58,221 -ఏమీ పోదు. -ఖచ్చితంగా. 287 00:15:59,221 --> 00:16:02,221 మళ్ళీ చెబుతున్నాను. గొర్రెల పెంపకం వదిలేయండి. 288 00:16:03,940 --> 00:16:06,861 నేనూ, కేలెబ్ ఆటెన్‌బరో ఇక నేను కొని తెచ్చిన 289 00:16:06,940 --> 00:16:09,621 నీటి పరిష్కార వ్యవస్థపై దృష్టి సారించాము. 290 00:16:11,381 --> 00:16:13,381 సౌర శక్తితో పనిచేసే నీటి పంపు. 291 00:16:13,900 --> 00:16:16,501 అది పనిచేయదు, కదా? వాస్తవంగా ఉండండి. 292 00:16:16,580 --> 00:16:20,900 అది పని చేస్తుందని నేను అనుకోను, కాని ప్రకృతికి ఒక అవకాశం ఇస్తాను. 293 00:16:20,981 --> 00:16:24,501 దేవుడు ఆకాశంలో మనకు ఈ శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు, 294 00:16:24,580 --> 00:16:26,341 మనం ప్రయత్నించి, అది వాడుకుందాం. 295 00:16:28,141 --> 00:16:30,820 ఇప్పటికి వాటిని కింద పెడదాం, అదే మంచి ఆలోచన. 296 00:16:31,501 --> 00:16:33,420 ఇది పంపును స్టార్ట్ చేయాలి. 297 00:16:33,900 --> 00:16:39,060 నేను చెరువులోకి విద్యుత్‌తో నడిచే ఈ పరికరాన్ని పెడతాను. 298 00:16:40,981 --> 00:16:42,501 -సిద్ధమేనా? -కానీయండి. 299 00:16:52,420 --> 00:16:54,540 దానికంటే మూత్రం వేగంగా పోయగలం. 300 00:16:54,621 --> 00:16:56,341 అది బాధాకరంగా ఉంది. 301 00:16:56,820 --> 00:16:59,101 -దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -ఏంటి? 302 00:16:59,180 --> 00:17:00,501 అంతర్దహనం. 303 00:17:00,580 --> 00:17:03,820 అది అన్నిటికీ పరిష్కారం. వేగవంతమైనది, శక్తివంతమైనది. 304 00:17:06,261 --> 00:17:08,140 అందుకని నేను కొనడానికి వెళ్ళాను, 305 00:17:09,501 --> 00:17:12,540 వెంటనే మేము కొన్ని మంచి పైపులను... 306 00:17:14,340 --> 00:17:18,981 బీరులాంటి పెట్రోలుతో నడిచే జనరేటర్‌ను తెచ్చాము. 307 00:17:20,021 --> 00:17:21,820 సౌరశక్తా, నా తలకాయా. 308 00:17:25,340 --> 00:17:26,540 సమస్య. 309 00:17:28,060 --> 00:17:30,181 -మీరు వెళ్ళి అది తీసుకొస్తారా? -సరే. 310 00:17:32,300 --> 00:17:35,820 లేదు, అది వేగంగా ఇరుక్కుపోయింది, క్షమించు. నేనేం చేయలేను. 311 00:17:41,181 --> 00:17:42,100 చెత్త వెధవ! 312 00:17:42,221 --> 00:17:44,540 ట్రాక్టర్‌లో నన్నిరికించావు. దెబ్బకు దెబ్బ. 313 00:17:45,100 --> 00:17:47,501 పెట్రోల్ పంపు, చోక్ ఆన్ చేయాలి. 314 00:17:50,661 --> 00:17:52,461 -సరే. -సరే, మీరు సిద్ధమేనా? 315 00:17:53,780 --> 00:17:56,060 ఇదిగోండి, అది చూపిస్తున్నాను, మరొకసారి, 316 00:17:56,100 --> 00:17:59,741 సౌర శక్తి అంతర్దహనానికి సరిసాటి కాదు. 317 00:18:02,261 --> 00:18:05,100 ఇదిగో. ఇదిగో. ఇదిగో వచ్చేశాయి! 318 00:18:06,421 --> 00:18:09,461 సరే, నిజానికి ఇవి చాలా వేగంగా వస్తున్నాయి. 319 00:18:11,501 --> 00:18:13,941 -అది పని చేయడం లేదు, కదా? -అంటే ఏంటి? 320 00:18:14,021 --> 00:18:15,261 అది శక్తివంతంగా ఉంది. 321 00:18:15,340 --> 00:18:19,820 విత్తనాలు, మట్టి నదిలోకి కొట్టుకుపోతున్నాయి. 322 00:18:19,941 --> 00:18:21,981 ఇది కఠినమైన పని, అది పట్టుకోవడం. 323 00:18:26,501 --> 00:18:28,901 అబ్బా! వద్దు, అది ఆపేయ్. 324 00:18:30,100 --> 00:18:32,580 సరే, నేను ఎప్పుడూ చెప్పినట్టే, 325 00:18:32,701 --> 00:18:34,580 వేగం, శక్తి కలిసి పని చేయవు. 326 00:18:34,661 --> 00:18:36,421 సౌర శక్తే దీనికి పరిష్కారం. 327 00:18:37,421 --> 00:18:38,941 అందుకని... 328 00:18:42,981 --> 00:18:45,421 రా, కేలెబ్, జూస్ తన పని తను చేసుకుంటాడు. 329 00:18:45,741 --> 00:18:47,820 తిరిగి 15 నిమిషాలలో రావాలి. 330 00:18:47,941 --> 00:18:49,021 నాకు తెలుసు. 331 00:18:49,100 --> 00:18:52,221 ఇక్కడ నీళ్ళు పోసి, అటువైపు తిరిగి, పైపును జరపాలి. 332 00:18:56,701 --> 00:19:00,580 చిత్తడి నేల సమస్యను పరిష్కరించాక, నా తదుపరి పనికి పూనుకున్నాను. 333 00:19:02,941 --> 00:19:05,780 ప్రభుత్వం కోసం కొన్ని చెట్లను నాటుతున్నాను. 334 00:19:06,981 --> 00:19:09,300 అదీ, అత్యంత పొడిగా ఉండే మే నెలలో, 335 00:19:09,340 --> 00:19:13,060 ఇది కుడి కాలి మీద చాలా భారం పడే పని. 336 00:19:18,261 --> 00:19:20,181 మాంటీ డాన్ ఇది చేస్తునప్పుడు, 337 00:19:21,100 --> 00:19:23,580 అది చాలా సులువైనదిగా అనిపిస్తుంది. 338 00:19:25,100 --> 00:19:28,981 ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అది 2025 లోపు, 339 00:19:29,820 --> 00:19:33,181 అది 1250 లక్షల చెట్లను యూకేలో నాటుతుందట, 340 00:19:33,261 --> 00:19:35,941 అది విని అందరూ, "అది అద్భుతం!" అని అన్నారు. 341 00:19:36,021 --> 00:19:37,100 అది అద్భుతమైనదే. 342 00:19:38,100 --> 00:19:40,580 కానీ ఇన్ని చెట్లు ఎక్కడి నుండి వస్తాయి? 343 00:19:41,340 --> 00:19:43,820 వాటిని విదేశాలనుండి తెప్పించాలి. అలా చేస్తే, 344 00:19:43,901 --> 00:19:47,780 స్కాండినేవియా నుండి యాష్ డైబ్యాక్, కెనడా నుండి డచ్ ఎల్మ్ వంటి 345 00:19:47,820 --> 00:19:50,820 విదేశీ రోగాలు వస్తాయి. 346 00:19:50,901 --> 00:19:54,461 అప్పుడు అది ఇప్పటికే ఇక్కడ ఉన్న చెట్లనన్నిటినీ చంపేస్తుంది. 347 00:19:55,540 --> 00:19:57,580 వాటిని ఎవరు నాటుతారు? 348 00:19:57,701 --> 00:20:00,901 పన్నెండున్నర కోట్ల చెట్లు! 349 00:20:01,741 --> 00:20:06,261 ఈ దేశంలో కనీసం స్ట్రాబెర్రీలు కోసేందుకే మనుషుల దిక్కు లేదు. 350 00:20:08,261 --> 00:20:11,100 అంతేకాకుండా, స్వార్థపూరితమైన, మరో సమస్య కూడా ఉంది. 351 00:20:11,741 --> 00:20:14,701 మీకు తెలుసా నాకు ఇప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే, 352 00:20:14,780 --> 00:20:18,340 ఇది చెట్టు అయ్యేలోపు నేను చనిపోతాను అని. 353 00:20:19,701 --> 00:20:25,580 అందుకని ఈ పని కృతజ్ఞతా భావం లేని వారికి, ఇంకా ఆధునిక తరం కోసం చేస్తున్నాను. 354 00:20:27,820 --> 00:20:29,501 నేను ఇది వేగవంతం చేయాలి. 355 00:20:41,941 --> 00:20:46,941 మేము ఈ చెట్లనన్నిటినీ కేవలం రెండు ట్రాక్ వాహనాలు, డంప్ ట్రక్, 356 00:20:47,021 --> 00:20:49,340 వ్యాన్ ఇంకా లారీతో నాటుతున్నాము. 357 00:20:49,461 --> 00:20:51,181 అవే మేము ఉపయోగించింది. 358 00:20:51,261 --> 00:20:53,060 పర్యావరణ హితమైనది తక్కువ ఉద్గారాలు విడుదలచేసే ఇంజిన్ 359 00:20:55,540 --> 00:20:56,540 ఒక చెట్టు! 360 00:20:58,461 --> 00:21:00,780 ఇది ఎగ్జాస్ట్ పైపు. 361 00:21:00,820 --> 00:21:03,340 ఇది నీటి మరియు వాయు గొట్టం. 362 00:21:03,461 --> 00:21:07,181 అది వేర్ల అంచుల చుట్టూ నీటిని అందిస్తుంది. 363 00:21:07,261 --> 00:21:09,021 దానిలో రంధ్రాలు ఉంటాయి. 364 00:21:09,100 --> 00:21:10,981 దాని వయసు ఎంత? ఐదు, 10 ఏళ్ళా? 365 00:21:11,060 --> 00:21:13,820 -బహుశా దానికి 40 ఏళ్ళు ఉంటాయనుకుంటా. -అవునా? 366 00:21:24,540 --> 00:21:28,340 నేను ఇలా ముగించాను, 20 కొత్త చెట్లు. 367 00:21:28,421 --> 00:21:32,060 కీటకాలకు, పక్షులకు అది మంచిది, అవి అందులో గూళ్ళు కట్టుకుంటాయి. 368 00:21:37,060 --> 00:21:38,780 సాధారణంగా నాకు చెట్లు ఇష్టం లేదు, 369 00:21:38,820 --> 00:21:41,780 కానీ నాకివి నచ్చాయి, వాటిలో ఎగ్జాస్ట్ పైపులున్నాయి. 370 00:21:49,181 --> 00:21:53,461 మే నెల దగ్గర పడుతున్నా, ఇంకా వర్ష సూచనే లేదు. 371 00:21:57,780 --> 00:22:01,941 మేము మా సంరక్షణలో ఉన్నవాటిని వీలైనంత వరకూ చూసుకున్నాము. 372 00:22:03,380 --> 00:22:05,701 జల్లచేపలకు కొంచెం నీడను ఏర్పాటు చేశాము. 373 00:22:07,860 --> 00:22:10,501 నేను నిర్విరామంగా నీటిని తీసుకొస్తూనే ఉన్నాను. 374 00:22:12,100 --> 00:22:14,741 కేలెబ్ పైపు దగ్గర నిలబడ్డాడు. 375 00:22:16,620 --> 00:22:20,701 ఇంకా చార్లీ ఏమో నేను లాక్‌డౌన్‌లో నాటిన కూరగాయలు చూసుకుంటున్నాడు. 376 00:22:22,261 --> 00:22:25,701 ఇవి అనువైన పరిస్థితులు కాదు, కానీ మాకు వ్యవసాయ దుకాణం ఉందిగా, 377 00:22:25,780 --> 00:22:28,261 అందులో నింపడానికి సామాగ్రి కావాలి. 378 00:22:28,340 --> 00:22:33,140 మా దానిలో బచ్చలికూర, బీన్స్, చిక్కుళ్ళు, బీట్‌రూట్లు ఉన్నాయి, 379 00:22:33,221 --> 00:22:35,780 ముల్లంగి, ఉల్లి ఉన్నాయి. 380 00:22:35,860 --> 00:22:38,901 మీకు కావాల్సినవన్నీ, మేము ఇక్కడ పెంచుతున్నాము. 381 00:22:39,340 --> 00:22:41,380 ఇది పెద్ద సవాలు అనుకుంటా. 382 00:22:45,340 --> 00:22:48,981 తరువాతిసారి పొలాల్లో నడుస్తున్నప్పుడు చార్లీ చెప్పినట్టుగా, 383 00:22:50,060 --> 00:22:53,340 అతి పెద్ద సవాలు మా ప్రధాన పంటల పరిస్థితి. 384 00:22:55,221 --> 00:22:56,340 సరేే, ఇది గోధుమ. 385 00:22:56,421 --> 00:22:57,661 కింద చూస్తే, 386 00:22:57,741 --> 00:23:01,021 మనకు కనిపిస్తుంది చాలా... 387 00:23:01,100 --> 00:23:03,380 అద్భుతం, చాలా గోధుమలు పోయాయి. 388 00:23:03,461 --> 00:23:05,901 మన దానికి కింద తుప్పు తెగులు వస్తుంది. 389 00:23:05,981 --> 00:23:07,661 -మన దానికి ఏం వచ్చింది? -తుప్పు. 390 00:23:07,741 --> 00:23:10,300 -ఇది ఒక రకం తెగులు. -ఏంటి, లాన్సియా లాగానా? 391 00:23:10,380 --> 00:23:11,300 అవును. 392 00:23:11,380 --> 00:23:15,261 కాని ప్రస్తుతానికి ప్రధాన సమస్య మొక్క కింది భాగంలో ఉంది, 393 00:23:15,340 --> 00:23:19,901 మనం ఈ మంచి తెల్లని తాజా వేర్లను తేమలో పెరగనివ్వాలి. 394 00:23:19,981 --> 00:23:22,820 -కానీ తేమ అనేదే లేదు. -తేమ అస్సలు లేదు. 395 00:23:22,901 --> 00:23:26,780 మనం లాక్‌డౌన్‌లో ఉండి ఆరేడు వారాలు అవుతుంది, కదా? 396 00:23:28,461 --> 00:23:30,820 -ఈ తుప్పు చూడటానికి రావాల్సొచ్చింది. -అవును. 397 00:23:30,901 --> 00:23:35,701 కానీ మనం లాక్‌డౌన్‌లో... ఇంకా వర్షమే పడలేదు, అస్సలు పడలేదు. 398 00:23:35,780 --> 00:23:37,540 -రెండు నెలలుగా. -రెండు నెలలు. 399 00:23:38,100 --> 00:23:41,540 అంతటా అదే ఎండిపోయిన కథలు. 400 00:23:42,741 --> 00:23:44,340 అతను మరో చోట పెకిలించాడు. 401 00:23:44,820 --> 00:23:47,580 దీనిలోనూ కాస్త ఒత్తిడి ఉంది, అదే తేమ ఒత్తిడి. 402 00:23:47,661 --> 00:23:48,941 -మైనములా. -మీకెలా తెలుసు? 403 00:23:49,021 --> 00:23:51,981 -కనిపిస్తుంది, తెల్లటిదా? -తెల్లటిది. 404 00:23:52,060 --> 00:23:56,860 తెల్లటిది మైనంలా ఉంది, దానితో అది తనను తాను రక్షించుకుంటుంది. 405 00:23:56,941 --> 00:23:59,421 అయితే దానిపై తెల్లగా ఉంటే అది ఒత్తిడిలో ఉందనా? 406 00:23:59,501 --> 00:24:01,901 తేమ తగ్గిపోవడంతో ఆకులు ముడుచుకుంటున్నాయి. 407 00:24:01,981 --> 00:24:04,021 ముడుచుకుంటే అది మంచిది కాదా? 408 00:24:04,100 --> 00:24:06,820 ముడుచుకుంటే మంచిది కాదు. ఈ పంటలు ఒత్తిడిలో ఉన్నాయి. 409 00:24:08,860 --> 00:24:11,620 నీటి కొరత చాలా తీవ్రమైన సమస్య, 410 00:24:12,380 --> 00:24:15,501 కానీ నాకు ఆందోళన కలిగించేది ఆ విషయం ఒక్కటే కాదు. 411 00:24:16,380 --> 00:24:18,261 నేను ఒక రోజు ఏదో చేస్తున్నాను, 412 00:24:18,340 --> 00:24:22,100 అప్పుడు కేలెబ్ ఏదో పిచికారీ చేస్తుంటే చూస్తున్నాను. 413 00:24:22,181 --> 00:24:23,380 -అవునా? -అవును. 414 00:24:23,461 --> 00:24:27,140 అవి కోతకు ముందు ఎంత కాలం పొలంలో పిచికారీ చేయవచ్చు. 415 00:24:27,221 --> 00:24:30,021 "నిజానికి, ఒకటి చెప్పనా? ఇవ్వాల్సినదంతా ఇచ్చానా?" 416 00:24:30,580 --> 00:24:32,941 -పంటకా? -నేలకు. 417 00:24:33,661 --> 00:24:36,501 ఇది ఒక ఫుట్‌బాల్ ఆటగాడిని, 418 00:24:36,580 --> 00:24:38,780 "ప్రీమియర్ లీగ్ సీజన్ ఆడారు, 419 00:24:38,860 --> 00:24:43,620 "ఇప్పుడు వెంటనే దక్షిణార్థ గోళంలో ఆడతారు. 420 00:24:43,701 --> 00:24:47,461 "అక్కడ మీ సామర్థ్యాన్నంతా ఇచ్చి, తిరిగి రండి" అని అడిగినట్టు ఉంది. 421 00:24:47,540 --> 00:24:50,181 వాళ్ళు చాలా కాలం ఫుట్‌బాల్ ఆటగాళ్ళుగా ఉండిపోరు. 422 00:24:50,261 --> 00:24:53,340 అందుకని మనం మార్చుతుంటాం. భిన్నమైనవి పెంచుతుంటాం... 423 00:24:53,421 --> 00:24:56,661 కానీ మనం గోధుమ, బార్లీ, ఆవ పెంచుతాము. అందుకని అసలైన... 424 00:24:56,741 --> 00:24:59,380 పంటల మార్పు రసాయనాల మార్పును అడ్డుకుంటుంది. 425 00:24:59,461 --> 00:25:02,620 అందుకని మనం వాటిపైన రసాయనాలు వెదజల్లము. 426 00:25:02,701 --> 00:25:05,181 మనం అది సరైన కారణాల కోసం చేస్తున్నాం. 427 00:25:05,261 --> 00:25:07,620 ప్రపంచ ఆహారం కోసం పంటలను ఆరోగ్యంగా ఉంచాలి. 428 00:25:07,701 --> 00:25:11,300 దీర్ఘకాలంలో, కొంత మంది అంటుంటారు, వారు బహుశా భయపెట్టేవారేమో, 429 00:25:11,380 --> 00:25:14,021 కానీ ఏదేమైనా, ఈ దేశంలో 430 00:25:14,100 --> 00:25:17,461 ఉపరితల నేల నిస్సారమయ్యేలోపు మనకు 90 లేదా 100 పంటలు 431 00:25:17,540 --> 00:25:20,261 మిగిలాయని అంటున్నారు. 432 00:25:20,340 --> 00:25:23,741 -నేను కంగారుపడాల్సిన విషయమా? -కంగారుపడాల్సిందే. 433 00:25:26,580 --> 00:25:29,421 నేనూ, చార్లీ పొలంలో తిరిగి పరీశీలన పూర్తి చేశాక, 434 00:25:29,501 --> 00:25:32,701 నేను హత్యా మర్మం వైపు నా దృష్టి మళ్ళించాను. 435 00:25:33,860 --> 00:25:36,261 సాధారణంగా నా కోళ్ళు ఇలా కనిపిస్తాయి. 436 00:25:37,820 --> 00:25:42,140 కానీ గత కొన్ని రోజులుగా, అవి ఇలా కనిపిస్తున్నాయి. 437 00:25:44,741 --> 00:25:48,221 ఏం జరిగుంటుందా అని విశ్లేషించాను. 438 00:25:50,981 --> 00:25:53,181 ఇది గ్రామీణ సన్నివేశం, ఒప్పుకుంటారుగా. 439 00:25:53,261 --> 00:25:57,340 ఆ గొర్రెలు కోళ్ళ గూళ్ళకు రుద్దుకుంటున్నాయి. 440 00:25:58,221 --> 00:26:00,701 అయినా అందులో గ్రామీణమైనది ఏమీ లేదు. 441 00:26:00,780 --> 00:26:05,820 ఎందుకంటే అవి ఏం చేస్తున్నాయంటే అవి కోళ్ళగూడు తలుపులను తెరుస్తున్నాయి. 442 00:26:06,540 --> 00:26:09,421 ఊరికే చెప్పడం లేదు. అవి ఎంతవరకు రుద్దుతాయంటే... 443 00:26:09,501 --> 00:26:12,140 అయ్యో, ఆ నీలంది, అవి దానిని తెరిచాయి. రండి. 444 00:26:14,140 --> 00:26:15,300 ఇదిగో. 445 00:26:17,941 --> 00:26:19,060 రండి, తప్పుకోండి. 446 00:26:19,981 --> 00:26:23,261 చూడండి, ఆ గూళ్ళను రుద్దుతాయి 447 00:26:23,901 --> 00:26:26,741 అప్పుడు తలుపులు తెరుచుకుంటాయి, కోళ్ళు బయటకు రాగలవు. 448 00:26:27,820 --> 00:26:29,300 అవి అలా ఎందుకు చేస్తున్నాయో? 449 00:26:30,181 --> 00:26:35,620 నాకు ఒకటే ఆలోచన తోచింది, అది వాటికి ఏం తోచక ఇలా అనుకొని ఉంటాయి, 450 00:26:35,701 --> 00:26:38,941 "హే అమ్మాయిలు, మనం వెళ్ళి కొన్ని కోళ్ళను బయటకు వదులుదాం, 451 00:26:39,021 --> 00:26:42,140 "వాటిని నక్క తినేసే ముందు అవెంత దూరం వెళతాయో చూద్దాం." 452 00:26:42,701 --> 00:26:44,941 అంటే, నక్కలు రంధ్రంలో ఉంటాయి, 453 00:26:45,021 --> 00:26:47,140 ఆ కంచెలో ఉంది, ఇక్కడినుండి కనిపిస్తుంది. 454 00:26:47,221 --> 00:26:51,021 అంటే అవి కేఎఫ్‌సీ శాఖ ముందు ఉంటున్నాయి. 455 00:26:51,100 --> 00:26:53,941 అక్కడ నక్కలు, ఇక్కడ కోళ్ళున్నాయని, గొర్రెలకు తెలుసు. 456 00:26:54,021 --> 00:26:55,741 అది వాటికి ఒక ఆట అంతే. 457 00:26:59,221 --> 00:27:01,780 ఏదేమైనా కేలెబ్, నా సిద్ధాంతాన్ని కొట్టేశాడు. 458 00:27:02,661 --> 00:27:05,181 మేమీ సమస్యను అడ్డుకునేందుకు కంచె వేస్తుంటే, 459 00:27:05,261 --> 00:27:08,780 గొర్రెలకు వేడిగా ఉండి దురదపుట్టి కోళ్ళగూళ్ళకు 460 00:27:08,860 --> 00:27:11,620 రుద్దుకుంటున్నాయని అతను అన్నాడు. 461 00:27:12,620 --> 00:27:15,461 అంటే ఇక వాటి బొచ్చు కత్తిరించాల్సిన సమయం. 462 00:27:17,741 --> 00:27:20,181 -అవి సాధారణంగా ఈ పొలంలో ఉంటాయి. -అవును. 463 00:27:20,261 --> 00:27:22,060 అక్కడ చెప్పాల్సిన కథ ఒకటి ఉంది. 464 00:27:22,140 --> 00:27:23,860 అది పచ్చగా ఉంది, అది లేదు. 465 00:27:23,941 --> 00:27:27,021 అందుకని, ఎన్ఎస్ఏలో పనిచేసే కెవిన్‌కు ఫోన్ చేశాను. 466 00:27:27,100 --> 00:27:29,741 అతనికి నా గొర్రెల పెంపకంపై ఆసక్తిగా ఉంది. 467 00:27:30,741 --> 00:27:34,421 మొత్తంమీద, ఒకటి తప్ప అన్ని గొర్రెలు బ్రతికాయి. 468 00:27:34,501 --> 00:27:35,820 సరే, అది మంచిదే. 469 00:27:35,901 --> 00:27:39,780 నేను పొరపాటున ఒకదాని కింద నా చేయి పెట్టాను. 470 00:27:39,860 --> 00:27:42,501 -నువ్వు అది ఖచ్చితంగా చేసుంటావు. -లేదు. 471 00:27:42,580 --> 00:27:45,501 అది తెలియకుండా చేసిన తప్పు. కావాలని చేయలేదు. 472 00:27:46,780 --> 00:27:47,860 ఇదేనా నీ మిత్రురాలు? 473 00:27:47,941 --> 00:27:50,181 నేను దీని వెనుకే పెట్టాననుకుంటా, 474 00:27:50,261 --> 00:27:51,741 ఎందుకంటే నేనొచ్చిన ప్రతిసారి, 475 00:27:51,820 --> 00:27:54,140 "మళ్ళీ అలా చేయకు" అన్నట్టు నావైపు చూస్తుంది. 476 00:27:54,221 --> 00:27:57,421 -అవును, కానీ ఇక్కడ జనం ఉన్నారని. -నేను క్షమాపణలు కోరాను. 477 00:28:01,661 --> 00:28:05,380 అప్పుడే, ఎలెన్ తన మిత్రుడితో కలిసి వచ్చింది. 478 00:28:05,461 --> 00:28:07,941 గొర్రెలను వాటి కొట్టంలో చుట్టుముట్టారు. 479 00:28:10,501 --> 00:28:12,901 తెల్లటి ఉన్నిని తొలగించే పని మొదలయింది. 480 00:28:26,181 --> 00:28:28,741 -దేవుడా, ఇది... అది చుట్టూ తిరుగుతుందా? -అవును. 481 00:28:29,941 --> 00:28:31,021 నాకు తెలిసింది. 482 00:28:32,380 --> 00:28:35,221 -అందులో వేలు పడితే ఎలా? -అవి బయటకు వచ్చేస్తాయి. 483 00:28:35,300 --> 00:28:39,140 నేను నా చేయి కత్తిరించుకోవాలా ఒకవేళ నేను... వాటిలో అది ఎందుకు? 484 00:28:39,221 --> 00:28:41,021 అది జరపడానికి. 485 00:28:41,100 --> 00:28:44,941 లేదంటే ఆ గొర్రెల బొడిపెల మీద తీయలేము. 486 00:28:45,021 --> 00:28:46,461 అది ప్రమాదకరమైనది. 487 00:28:50,060 --> 00:28:52,181 దాన్ని తలకిందులుగా లాగావా? 488 00:28:52,261 --> 00:28:55,340 అది సులువుగా ఉంటుంది. వాటికి క్షవరం చేయవచ్చు. 489 00:28:55,421 --> 00:28:56,701 సమయం ఆదా చేస్తుంది. 490 00:28:56,780 --> 00:28:59,060 ఇది ముఖ్యంగా సంక్షేమ కారణాలకు చేస్తారు. 491 00:28:59,140 --> 00:29:00,981 ఎందుకంటే అవి చాలా వేడిగా ఉంటాయి. 492 00:29:01,060 --> 00:29:04,580 అవి చాలా వేడిగా ఉంటాయి, వాటికి పురుగులు కూడా పడవచ్చు. 493 00:29:04,661 --> 00:29:06,941 మీకు ఏదైనా పని చేయాలని ఉందనుకుంటా. 494 00:29:07,580 --> 00:29:11,221 అప్పుడు కెవిన్ నాకు ఉన్నిని చుట్టే పని అప్పగించాడు. 495 00:29:11,820 --> 00:29:13,820 సరే. దాన్ని ఇలా పడేయాలి. 496 00:29:16,300 --> 00:29:18,860 అది మెడ నుండి వెనుక ఎక్కడో చెప్పగలరా? 497 00:29:18,941 --> 00:29:20,780 అది వెనుక అనుకుంటా. 498 00:29:20,860 --> 00:29:22,501 -అది మెడ. -నాకు అది తెలుసు. 499 00:29:22,580 --> 00:29:24,901 -అక్కడ కొంచెం మలం అంటింది, చూడు. -అది మలం. 500 00:29:24,981 --> 00:29:27,100 ఆ మలాన్ని తీసేయాలి, ఇలా, 501 00:29:27,181 --> 00:29:29,300 ఇక గట్టిగా చుట్టాలి, 502 00:29:29,380 --> 00:29:33,060 మెడ చుట్టూ తిప్పి, దానిలో దూర్చేయాలి. 503 00:29:38,741 --> 00:29:40,140 అది బాగుంది. 504 00:29:40,221 --> 00:29:41,820 ఇది అంటించుకుంది... 505 00:29:41,901 --> 00:29:44,261 అది ముందు, వెనుక ఎలా అంటించుకుంది? 506 00:29:44,340 --> 00:29:48,140 చూడండి, అంతా అంటించుకుంది. దాని కాళ్ళ మీద కూడా. 507 00:29:48,221 --> 00:29:51,780 నేను వెంటనే ఈ చుట్టడం నేను చేయలేనని నిర్ణయించుకున్నాను. 508 00:29:51,860 --> 00:29:53,380 నాకది ప్రయత్నించాలని ఉంది. 509 00:29:53,461 --> 00:29:55,780 -నేను తరువాతది చేయవచ్చా? -చేయాలంటే చేయండి. 510 00:29:56,580 --> 00:29:58,100 అయితే, దాని తల పట్టుకోండి. 511 00:29:59,580 --> 00:30:00,820 దాని తోక పట్టుకోండి. 512 00:30:03,060 --> 00:30:06,540 అవి రెండు ఎదురెదురుగా ఉంటాయి, మీరు వెనుకకు అడుగు వేయండి. 513 00:30:06,620 --> 00:30:07,860 అయ్యో, వద్దు! 514 00:30:13,461 --> 00:30:16,340 సరే. మొదట, నేను శాంతంగా ఉండాలి. 515 00:30:17,060 --> 00:30:20,221 నేను వెల్లకిలా పడేస్తానని, వాటికి ఏమాత్రం అనుమానం రాకూడదు. 516 00:30:20,300 --> 00:30:22,340 మీతో అంటున్నాను. గొర్రెల మనస్తత్వం. 517 00:30:22,421 --> 00:30:24,780 -దానికి ఇప్పటికే తెలుసు. -అవును తెలుసు. 518 00:30:24,860 --> 00:30:27,181 శాంతంగా ఉండండి, కేవ్, శాంతంగా ఉండండి. 519 00:30:27,261 --> 00:30:29,421 మీరిద్దరూ భయపడవద్దు. 520 00:30:29,501 --> 00:30:31,060 దాని గడ్డంపై చేయి పెట్టాలి. 521 00:30:33,060 --> 00:30:34,580 నేను ఒక పని చేశాను! 522 00:30:36,501 --> 00:30:39,021 -మేమది పట్టుకున్నాం. -అవును, అది నాపై ఉంది. 523 00:30:39,100 --> 00:30:40,661 తరువాత తల పట్టుకోవాలి. 524 00:30:42,221 --> 00:30:43,501 నన్ను అవి తంతున్నాయి. 525 00:30:43,580 --> 00:30:47,140 అది నా వృషణాల మీద తన్నింది! అంతే ఇక చాలు. సరే. 526 00:30:53,181 --> 00:30:55,941 నేను గొర్రెలతో కుస్తీ పట్టలేను. 527 00:30:58,380 --> 00:31:01,901 జీవితం సులభతరం చేయడానికి, ఎలెన్ నాకోసం గొర్రెను బయటకు లాగింది. 528 00:31:04,181 --> 00:31:07,741 ఆ కాలిని మీ కాళ్ళ సందులో పెట్టుకోండి. 529 00:31:07,820 --> 00:31:09,060 -కాళ్ళ సందులోనా? -అవును. 530 00:31:09,140 --> 00:31:11,981 -దాని తల ఎక్కడ పెట్టాలి? -దాని తల ముందు ఉండాలి. 531 00:31:12,060 --> 00:31:14,701 అటు వైపు. అయ్యో, దేవుడా! కేవలం... 532 00:31:14,780 --> 00:31:16,580 చూడు, నేను దాన్ని కింద ఉంచుతాను. 533 00:31:16,661 --> 00:31:19,100 ఈ ఏడాది సెలవులకు ఎక్కడికి వెళుతున్నావు? 534 00:31:19,181 --> 00:31:22,701 ఇదిగో, ప్రశాంత సంబంధాన్ని ఏర్పర్చుకున్నాము. 535 00:31:24,580 --> 00:31:26,780 కాళ్ళ మధ్యన తొడపై తన్నింది. 536 00:31:33,300 --> 00:31:35,100 అబ్బా, అది అసాధ్యమైన పని. 537 00:31:36,060 --> 00:31:40,380 నేను నమ్మలేకున్నాను... గొర్రెను కింద అదిమి పట్టుకోవాలంటే, 538 00:31:40,461 --> 00:31:42,860 మీరు ఆక్టోపస్ అయి ఉండాలి, 539 00:31:42,941 --> 00:31:46,021 ఎనిమిది కాళ్ళు ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి. 540 00:31:46,100 --> 00:31:47,100 అది అక్కడ ఉంది, 541 00:31:47,181 --> 00:31:50,300 తలతో అంతా కుమ్ముతుంది, మీలో బలహీన చోటును చూస్తుంది, 542 00:31:50,380 --> 00:31:52,021 అదీ మీరు చేయి పెడితే 543 00:31:52,100 --> 00:31:55,780 అతి త్వరగా చేయిని కత్తిరించే దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు. 544 00:31:55,860 --> 00:31:57,701 మీ కుక్క, బాగుందని అనుకున్నాను. 545 00:31:57,780 --> 00:32:00,181 ఇప్పుడు మీ కుక్క కంటే మీరు బాగున్నారు. 546 00:32:01,300 --> 00:32:05,461 ఉన్ని కత్తిరించడంలో ఘోర వైఫల్యం తరువాత, నన్ను తిరిగి చుట్టే పనిలో పెట్టారు. 547 00:32:06,820 --> 00:32:08,620 మీరు రోజంతా ఎలా గడుపుతారు, జెరెమీ? 548 00:32:08,701 --> 00:32:12,300 గొరిగిన గొర్రె కోట్ల నుండి ఎండిపోయిన మలం పీకాలి. 549 00:32:13,461 --> 00:32:16,140 ఇది గొర్రెల వ్యాపారం కాబట్టి, 550 00:32:16,221 --> 00:32:20,140 దీనికి డబ్బులు చెల్లిస్తారని అనుకోను. 551 00:32:20,221 --> 00:32:23,661 కొవిడ్ ఉందని నాకు తెలుసు, అందుకని చైనా ఎగుమతులు ఉండవు. 552 00:32:23,741 --> 00:32:26,620 ఎవరూ ఇళ్ళు కట్టడం లేదు, అందుకని కార్పెట్లు కొనరు. 553 00:32:26,981 --> 00:32:28,741 ఇక ఎవరూ ఉన్ని బట్టలు వేసుకోరు 554 00:32:28,820 --> 00:32:31,701 ట్రాక్‌సూట్లు, ఫుట్‌బాల్ చొక్కాలు వేసుకుంటున్నారు. 555 00:32:32,540 --> 00:32:36,100 అందుకని, ఆ ఉన్నికి నాకు ఎంత డబ్బు వస్తుంది? 556 00:32:36,661 --> 00:32:40,181 అది, బహుశా, 30 నుండి 40 పౌండ్లు వస్తాయి. 557 00:32:40,261 --> 00:32:43,620 అయితే, 77 గొర్రెలు ఉంటే... 558 00:32:46,820 --> 00:32:48,421 30.80 పౌండ్లు. 559 00:32:48,501 --> 00:32:53,060 ఈ ఉన్ని అంతటికీ 30.80 పౌండ్లు వస్తాయా? 560 00:32:53,140 --> 00:32:54,181 అవును. 561 00:32:54,741 --> 00:32:58,380 ఎలెన్‌కు ఒక గొర్రెకు 1.75 పౌండ్లు. ఆమె మిత్రునికి అంతే. 562 00:32:58,461 --> 00:33:01,901 అవి ఉత్పత్తి చేసిన వాటికి 40 పెన్స్ దక్కుతాయి. 563 00:33:03,580 --> 00:33:06,140 కెవ్, ఇది నిషేధిత వ్యాపారం. 564 00:33:06,941 --> 00:33:10,780 కానీ మనం ఇప్పుడు ఇది మంచి డబ్బు గడించడానికి చేయడంలేదు, కదా? 565 00:33:10,860 --> 00:33:12,140 పాత కాలంలో ఉండేది. 566 00:33:12,221 --> 00:33:16,181 12వ శతాబ్దంలో, కాట్స్‌వోల్డ్స్‌లో ఐదు లక్షల గొర్రెలు, 567 00:33:16,261 --> 00:33:18,540 మొత్తం దేశంలో ఇరవై లక్షలమంది జనం. 568 00:33:18,620 --> 00:33:21,501 గొర్రెలు జనాన్ని మించి, బ్రిటన్‌లో నలుగురికి ఒకటి. 569 00:33:21,580 --> 00:33:24,261 ఇక్కడ చుట్టూ ఉన్న కొన్ని ఊర్లు చూస్తే, 570 00:33:24,340 --> 00:33:26,221 నిర్వహించలేనన్ని చర్చిలున్నాయి. 571 00:33:26,300 --> 00:33:30,340 సమాజానికి ఉన్ని ఇచ్చి డబ్బులు గడించిన జనం ఉన్నారు. 572 00:33:30,421 --> 00:33:31,941 వాళ్ళు పెద్ద చర్చిలు కట్టారు. 573 00:33:32,021 --> 00:33:34,981 అక్కడ, పెద్ద చర్చిలు, ఇళ్ళు ఉన్నాయి. 574 00:33:35,060 --> 00:33:38,780 జనం ట్రాక్‌సూట్లు ఎందుకు వేసుకుంటారు? అది చట్టవ్యతిరేకం చేయొచ్చుగా? 575 00:33:38,860 --> 00:33:42,221 ఫుట్‌బాల్ చొక్కాలు, చట్టవ్యతిరేకం. 576 00:33:42,300 --> 00:33:45,820 -ఉన్ని బట్టలు మాత్రమే వేసుకోవాలి. -మీకు మద్దతు ఇస్తాము. 577 00:33:45,901 --> 00:33:48,540 -సరే, ఇక ట్రాక్‌సూట్లు వద్దు. -ఉన్ని లోదుస్తులు. 578 00:33:48,620 --> 00:33:49,780 ఉన్ని లోదుస్తులు. 579 00:33:51,661 --> 00:33:54,701 ఎలెన్, తన మిత్రుడు గొర్రెల ఉన్ని కత్తిరిస్తుండగా, 580 00:33:55,461 --> 00:33:59,501 జెరాల్డ్ వచ్చాడు, అతను క్షురకుల దగ్గరకు వెళ్ళి వచ్చాడు. 581 00:34:00,140 --> 00:34:02,820 -సరే, జెరాల్డ్. -హలో. 582 00:34:09,381 --> 00:34:11,740 నేనది చేయగలను. నా దగ్గర కత్తెరలున్నాయి. 583 00:34:25,220 --> 00:34:26,421 అయ్యో, అవును. 584 00:34:44,100 --> 00:34:46,180 అవును, సరే, నేను వీటిని చుడతాను. 585 00:34:46,301 --> 00:34:47,981 నీతో మాట్లాడడం బాగుంది, జెరాల్డ్. 586 00:34:50,021 --> 00:34:55,180 మధ్యాహ్నం అయ్యేసరికి, విలువలేని ఉన్ని వస్తూనే ఉంది, 587 00:34:55,220 --> 00:34:58,941 చివరకు రెండు పొట్టేళ్ళు మాత్రం మిగిలాయి, 588 00:34:59,021 --> 00:35:02,220 వెయిన్, లియొనార్డో. 589 00:35:04,140 --> 00:35:06,021 అది గింజుకుంటే... 590 00:35:10,941 --> 00:35:14,660 సరదా విషయం, అసలైన వెయిన్ రూనీ క్షురకుడి వద్దకు వెళ్ళినప్పటి కంటే, 591 00:35:14,700 --> 00:35:18,381 బయటకు ఎక్కువ జుట్టుతో వస్తాడు, కానీ ఇది అలా కాదు. 592 00:35:20,301 --> 00:35:24,021 వెయిన్, లియోలు తమ కొత్త బీఎన్‌పీ వారి హెయిర్ కట్‌తో, 593 00:35:24,100 --> 00:35:27,700 పనిముట్లను కింద పెట్టేసి, బీర్ తాగే సమయం అయ్యింది. 594 00:35:28,381 --> 00:35:31,220 నిజాయితీగా చెప్పాలంటే, నేను ఇది ఆనందించాల్సింది కాదు. 595 00:35:31,341 --> 00:35:33,660 నాకు గొర్రెల క్షవరములో నైపుణ్యం రాలేదు. 596 00:35:33,700 --> 00:35:38,140 అవును, కానీ అతిథేయుడిగా, క్షురకులతో బీర్ తాగి, 597 00:35:38,180 --> 00:35:40,021 వారి కష్టానికి ధన్యవాదాలు తెలపాలి. 598 00:35:40,100 --> 00:35:42,620 బీర్ వాళ్ళు తెచ్చారు. అది నాకు బాధగా ఉంది. 599 00:35:42,660 --> 00:35:46,700 మీరు గొర్రెలకు ఉన్ని కత్తిరించినందుకు బీర్ తీసుకురావాలని, 600 00:35:47,220 --> 00:35:50,180 గొర్రెలకు వెనుక రెండు రంధ్రాలు ఉంటాయని చెప్పలేదు. 601 00:35:51,660 --> 00:35:54,341 మీకది ఇప్పుడు తెలిసింది, కదా? అది నేర్చుకున్నారు. 602 00:35:57,301 --> 00:36:00,660 బీర్ విరామం ముగిశాక, ఇంకా ఒక పని మిగిలి ఉంది. 603 00:36:01,140 --> 00:36:05,620 గొర్రెలను కొత్త పొలానికి తీసుకెళ్ళాలి. అది పొలానికి అటు పక్కన ఉంది. 604 00:36:06,781 --> 00:36:09,781 నేను రోజంతా పెద్దగా ఉపయోగపడలేదు, 605 00:36:09,861 --> 00:36:15,180 నేను స్వచ్ఛందంగా ఆ మందను ముందుండి తీసుకెళ్ళే పని తీసుకున్నాను. 606 00:36:16,461 --> 00:36:19,060 రండి, అమ్మాయిలు. రండి, అమ్మాయిలు! 607 00:36:21,580 --> 00:36:24,100 రండి, మీరిప్పుడు రోడ్డు పైకి వచ్చారు. 608 00:36:24,180 --> 00:36:27,861 నా ప్రపంచమైన రహదారులకు స్వాగతం. 609 00:36:28,700 --> 00:36:32,100 మీకు కూడా "బా". వద్దు, అటు కాదు. 610 00:36:32,901 --> 00:36:34,660 అటువైపు వెళ్ళనీయకండి, జెరెమీ! 611 00:36:34,700 --> 00:36:37,461 మీరు నాకంటే ముందు వెళుతున్నారు. ఆగండి, నెమ్మదిగా! 612 00:36:37,540 --> 00:36:41,180 -మీరు ముందు ఉండాలి, జెరెమీ! -వద్దు, వద్దు, ఆగండి! 613 00:36:42,781 --> 00:36:44,620 మీరు వాటికి ముందు ఉండాలి! 614 00:36:45,421 --> 00:36:47,220 అది చాలా బాగా జరగలేదు. 615 00:36:49,620 --> 00:36:52,941 -ఇలా రండి! -నీ చుట్టూ. 616 00:36:53,021 --> 00:36:54,501 మీరు ఎక్కడికి వెళుతున్నారు? 617 00:36:56,620 --> 00:36:58,620 -ఆగండి! -పదండి, అమ్మాయిలు. 618 00:37:02,660 --> 00:37:06,901 అంటే, అవి కేవలం... అవి పంటను తొక్కేస్తున్నాయి. 619 00:37:07,620 --> 00:37:10,341 -పదండి, అమ్మాయిలు. -సరే, కాలిబాటలో నడవండి. 620 00:37:15,220 --> 00:37:17,461 అవన్నీ రసెల్ క్రోలా భావిస్తున్నాయి. 621 00:37:22,180 --> 00:37:24,461 -రండి, అమ్మాయిలు! -రండి, అమ్మాయిలు! 622 00:37:26,100 --> 00:37:28,100 నా దగ్గరకు రండి. ఇది బాగా లేదు. 623 00:37:28,180 --> 00:37:30,540 -రండి, అమ్మాయిలు. -అక్కడ కుక్క ఉంది. 624 00:37:30,620 --> 00:37:33,421 కుక్క తక్కువ, నేను ఎక్కువ శ్రమ పడుతున్నాము. 625 00:37:34,220 --> 00:37:35,421 రండి, అమ్మాయిలు! 626 00:37:38,341 --> 00:37:41,580 అలా చేయకండి. అలా చేయకండి. 627 00:37:41,981 --> 00:37:44,660 వద్దు. వద్దొద్దు! 628 00:37:45,060 --> 00:37:47,461 -ఆగండి. ఇటు వచ్చేయండి. -కుక్కను చూశాయి. 629 00:37:47,540 --> 00:37:49,981 రండి, రండి! వచ్చేయండి! 630 00:37:50,060 --> 00:37:51,941 కుక్కు, వాటిని వెనుకకు తరిమేయ్. 631 00:37:56,461 --> 00:37:57,781 మంచి కుక్క. 632 00:37:57,861 --> 00:37:59,140 ఇక వెళుతున్నాయి. 633 00:38:00,060 --> 00:38:02,140 -తోలేయ్. -కానీయ్, లాబ్రడర్. 634 00:38:02,941 --> 00:38:04,100 రండి, అమ్మాయిలు. 635 00:38:06,021 --> 00:38:08,781 ఇప్పుడు అవి సరైన దిశలో వెళుతున్నాయి. 636 00:38:09,660 --> 00:38:12,100 -అది గొప్ప దృశ్యం. -చెడ్డ దృశ్యం కాదు, కదా? 637 00:38:12,180 --> 00:38:14,821 -చాలా బాగుంది. -ఈ పనిలో అదే అందమైనది. 638 00:38:14,901 --> 00:38:17,620 అలాంటిది చూస్తే, మీరు చిరునవ్వు నవ్వేలా చేస్తుంది. 639 00:38:19,461 --> 00:38:24,341 చివరకు, ఒత్తిడి కలిగినా, కనులకింపైన ప్రయాణం తరువాత, 640 00:38:24,421 --> 00:38:27,140 గొర్రెలు గమ్యస్థానం చేరుకున్నాయి. 641 00:38:36,540 --> 00:38:39,700 మొదట ఈ పొలంలో గొర్రెలను ఉంచాలన్న ఆలోచన ఉండేది. 642 00:38:39,821 --> 00:38:45,821 పర్యావరణపరంగా గడ్డి తక్కువగా ఉంచేందుకు అది చవకైన, సులభమైన మార్గం. 643 00:38:48,180 --> 00:38:50,341 నిజంగా, నేను ఈ పొలంలో గడ్డిని 644 00:38:50,421 --> 00:38:54,140 ట్రాక్టర్‌తో మొత్తం ఒక గంటలో కత్తిరించేయగలను. 645 00:38:54,180 --> 00:38:56,461 దాని డీజిల్‌కు పది పౌండ్లు ఖర్చవుతుంది. 646 00:38:56,540 --> 00:38:59,861 కానీ లేదు, జెరెమీకి బాగా తెలుసు. "గొర్రెలను పెంచుతాను." 647 00:39:01,901 --> 00:39:03,660 నేను ఏం అనుకున్నాను? 648 00:39:09,660 --> 00:39:11,781 అయినా అవి ఉండడం నాకు ఆనందాన్నిచ్చింది. 649 00:39:15,501 --> 00:39:19,781 అయితే, కొత్తగా కత్తిరించిన గొర్రెలు వేడిని తట్టుకునేందుకు సన్నద్ధమయ్యాయి, 650 00:39:20,301 --> 00:39:23,341 ఆ విషయంలో నా కొత్త చెట్ల గురించి మాటల్లో చెప్పలేను. 651 00:39:27,781 --> 00:39:30,781 మేము వాటికి నిరంతరం నీళ్ళు పోస్తున్నా, 652 00:39:30,861 --> 00:39:34,981 వాటి ఆకులు రాలి, అవి చనిపోతున్నాయి. 653 00:39:37,540 --> 00:39:40,381 అంతటా అదే జరుగుతోంది. 654 00:39:41,461 --> 00:39:44,301 మే 31న 655 00:39:44,381 --> 00:39:45,660 జూన్ 1న 656 00:39:45,700 --> 00:39:48,781 పంటలను ఆరు వారాల సమయంలో సాగు చేస్తాను. 657 00:39:49,461 --> 00:39:54,861 పెద్ద ప్రశ్న ఏంటంటే, అవన్నీ అప్పటికే ఊకలా ఎండిపోతాయా? 658 00:40:01,341 --> 00:40:02,861 వచ్చేసారి 659 00:40:02,941 --> 00:40:04,140 నాకు ఇంకేదయినా ఇవ్వు. 660 00:40:04,180 --> 00:40:06,180 -ఏదైనా పెంచు. -కొన్ని పెంచుతున్నాను. 661 00:40:06,220 --> 00:40:07,100 ఏదో ఒకటి చెయ్. 662 00:40:07,180 --> 00:40:10,540 ఇప్పుడు మాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు పెడుతున్నారు. 663 00:40:11,660 --> 00:40:13,060 నాతో పరాచికాలా? 664 00:40:13,140 --> 00:40:15,301 నువ్వు ఊరులో చేసే ఏ పని 665 00:40:15,381 --> 00:40:16,861 లండన్‌లో చేయలేవు. 666 00:40:18,140 --> 00:40:19,180 నేను ఎక్కడున్నాను? 667 00:40:48,060 --> 00:40:50,060 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 668 00:40:50,180 --> 00:40:52,180 క్రియేటివ్ సూపర్‌వైజర్ రవిందర్ రెడ్డి