1 00:00:06,130 --> 00:00:08,110 గతంలో... 2 00:00:08,310 --> 00:00:10,590 తనకు సమస్య ఏమీ లేదు. తను మాట్లాడదంతే. 3 00:00:11,050 --> 00:00:12,700 ఇదొక మానసిక రుగ్మత. 4 00:00:12,900 --> 00:00:15,590 మనోవేదన అనుభవించిన పిల్లల్లో ఇది జరుగుతుంది. 5 00:00:16,680 --> 00:00:18,260 వాడికి తగిన శాస్తి జరిగింది. 6 00:00:18,890 --> 00:00:21,750 - నేను ఎక్కడున్నాను? - ఇది క్రీస్తు సోదరీమణుల కాన్వెంట్. 7 00:00:21,950 --> 00:00:23,420 - నీ పేరేంటి? - ఈవ్. 8 00:00:23,620 --> 00:00:24,420 వాళ్ళు చావాలి. 9 00:00:24,620 --> 00:00:25,400 అమ్మా! 10 00:00:27,730 --> 00:00:32,050 - మీరు వారిని చంపుతుండగా నేను చూడాలి. - నువ్వు ఏ వెధవ పనీ చేయకు. 11 00:00:32,250 --> 00:00:33,610 ఎన్‌డూడి ఒకాఫోర్! 12 00:00:34,490 --> 00:00:36,930 {\an8}ప్రపంచాన్నే మార్చబోయే కథనం ఆమె దగ్గరుంది. 13 00:00:37,130 --> 00:00:39,620 {\an8}- వాళ్ళు గూఢచారులు. - ఫర్వాలేదు. తను నా మిత్రుడు. 14 00:00:40,410 --> 00:00:42,230 {\an8}ఏ జరిగిందో నేను కనుగొంటాను. 15 00:00:42,430 --> 00:00:46,500 టుండే, అది నా కథ. కనీసం ఒక్కసారైనా నువ్వు నమ్మినది చేయి. 16 00:00:47,040 --> 00:00:49,950 సీఎన్ఎన్ కాల్ చేశారు. నా శైలి నివేదికలు చేయమంటున్నారు. 17 00:00:50,150 --> 00:00:53,240 ఈ శక్తి వ్యాపిస్తోంది. ఇది ప్రపంచాన్నే మార్చేయబోతుంది. 18 00:00:53,440 --> 00:00:54,630 ఇదే నా విధి. 19 00:01:14,990 --> 00:01:16,280 ఇక్కడ పని కోసం వచ్చావా? 20 00:01:17,820 --> 00:01:18,870 అవును. 21 00:01:19,620 --> 00:01:23,830 - నువ్వు ట్యాక్సీ డ్రైవరా? - కాదు, కాదు. సాంకేతిక సంస్థలో పని చేస్తా. 22 00:01:25,000 --> 00:01:27,000 ఇక్కడ రెండు రోజుల్లో సమావేశం జరగనుంది. 23 00:01:29,040 --> 00:01:30,590 ఇప్పుడే లాగోస్ నుండి వచ్చాను. 24 00:01:31,300 --> 00:01:34,760 అక్కడ అమ్మాయిలు, వారి విద్యుత్ చేతుల గురించి మాట్లాడుతున్నారు. 25 00:01:35,720 --> 00:01:39,220 - మీరది చూశారా? - చూడలేదు. చూడాలనుకోవడం లేదు. 26 00:01:39,760 --> 00:01:40,970 ఇక్కడ అది నిషేధించారు. 27 00:01:41,560 --> 00:01:44,770 అది మాకు ఇక్కడ సమస్య కాదు. ఎలాగూ అది అమ్మాయిల సమస్యే కదా. 28 00:01:54,570 --> 00:01:57,990 {\an8}స్వాగతం 29 00:01:58,740 --> 00:02:03,040 ద పవర్ 30 00:02:19,180 --> 00:02:22,930 - మనం ఎక్కుడున్నాం? ఈ ప్రాంతం పేరేంటి? - అస్ సులేమానియా. 31 00:02:48,870 --> 00:02:51,320 ఆ కండె మొగ్గలు వయసైన ఆడవారిలో గుర్తించబడ్డాయి, 32 00:02:51,520 --> 00:02:54,320 వాటిని యువతులు ప్రేరేపించవచ్చు లేక ప్రారంభించవచ్చు. 33 00:02:54,520 --> 00:02:58,660 ఈఓడీ లేదా విద్యుత్ అవయవ సర్గం యొక్క మూలాన్ని వైద్యులు గుర్తించారు. 34 00:02:58,860 --> 00:03:03,290 అది కండె నుండి వస్తుంది, ఇది కంటెయెముక మొత్తం పరుచుకునుండే కొత్త అవయవం, వీటిలో... 35 00:03:03,490 --> 00:03:07,930 వేలకొద్దీ పళ్ళెంలాంటి కణాలుంటాయి, వీటిని విద్యుత్‌ కణాలు, విద్యుత్ పళ్ళాలు అంటారు. 36 00:03:08,520 --> 00:03:12,260 ఈ పళ్ళాలు ఒకదాని పక్క ఒకటి అమరి ఉంటాయి, ఈ కణాల గుండా ఎలక్ట్రాన్లను 37 00:03:12,450 --> 00:03:15,590 ఒకే దిశలో తోయడం ద్వారా విద్యుచ్ఛక్తి జనిస్తుంది. 38 00:03:15,790 --> 00:03:19,760 ఎలక్ట్రాన్లను ఉన్నట్టుండి వ్యతిరేక దిశలో వెళ్ళనివ్వడం వల్ల శక్తి విడుదలవుతుంది. 39 00:03:19,960 --> 00:03:23,430 ఒక షాక్, స్ఫులింగం లేదా ఈఓడీ శక్తి శరీరంలోని ఏ భాగం నుండైనా రావచ్చు, 40 00:03:23,630 --> 00:03:25,850 అలా చేయడానికి కొంత సాధన అవసరం. 41 00:03:26,050 --> 00:03:27,270 కొన్ని భద్రతా చిట్కాలు. 42 00:03:27,470 --> 00:03:30,150 ఇంట్లో విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, 43 00:03:30,350 --> 00:03:32,210 అంటే, టోస్టర్లు, టెలిఫోన్లలాంటివి. 44 00:03:40,340 --> 00:03:41,260 అబ్బా. 45 00:03:45,930 --> 00:03:46,760 అబ్బా. 46 00:03:54,100 --> 00:03:56,570 దేవుడా. నువ్వు వెరోనికా అనుకున్నా. 47 00:03:56,860 --> 00:03:59,590 క్షమించు. కోళ్ళకు దాణా వేయడానికి వచ్చాను. 48 00:03:59,790 --> 00:04:02,660 మనల్ని రేజర్లు వాడనివ్వకపోవడం పరమ మూర్ఖపు ఆలోచన. 49 00:04:03,780 --> 00:04:07,830 అంటే వాటితో మనకేదో అవసరమున్నట్టు. మనం నిజంగానే గాయపరచాలనుకుంటే, ఎవరినైనా... 50 00:04:09,950 --> 00:04:11,000 లేదా మనల్ని మనమే. 51 00:04:12,120 --> 00:04:14,980 ఆ ముసలి నక్క ఇటువైపు వస్తే నాకు చెప్పు. 52 00:04:15,180 --> 00:04:18,050 నేనిలా చేయడం ఆమె చూస్తే, నా ఫోన్ తీసేసుకుంటుంది. మళ్ళీ. 53 00:04:19,300 --> 00:04:20,840 ఒకవేళ ఆమె చూస్తే. 54 00:04:21,590 --> 00:04:24,640 నిన్ను ప్రత్యేకం చేసేది అదే, బంగారం. పాముచేపల్లా. 55 00:04:25,510 --> 00:04:28,620 ఈ అమ్మాయిలందరికన్నా నువ్వు నీ శక్తిని మెరుగ్గా వాడగలవు. 56 00:04:28,820 --> 00:04:31,640 ఎవరూ చూడని మార్గాలలో. 57 00:04:34,230 --> 00:04:38,860 - నువ్వు కోళ్ళకు దాణా వేయాలి కదా? - అవును. 58 00:04:59,460 --> 00:05:03,340 తెలివైన పిల్లవి. లోహం విద్యుత్ వాహకం. 59 00:05:07,720 --> 00:05:10,680 పైకి కనిపించేలా చేయకు. రహస్యంగా చేయి, బుజ్జీ. 60 00:05:17,400 --> 00:05:18,940 పాముచేపలు గుర్తున్నాయి కదా? 61 00:05:19,360 --> 00:05:24,150 తమ వేటాడే జంతువు మనసును అదుపు చేయడానికి అవి తమ విద్యుత్‌ను వాడుతాయి. 62 00:05:24,820 --> 00:05:25,820 సంధానించుకో. 63 00:05:31,200 --> 00:05:32,450 దాన్ని నడిచేలా చేయి. 64 00:05:37,170 --> 00:05:39,210 - ఛత్. - దాన్ని ముక్కుతో పొడిచేలా చేయి. 65 00:05:47,130 --> 00:05:48,470 అది ఎగిరేలా చేయి. 66 00:05:51,260 --> 00:05:53,270 పిల్లా, కోళ్ళు ఎగరవని తెలుసుగా. 67 00:05:54,930 --> 00:05:56,310 దాన్ని ఆపేయ్. 68 00:06:04,280 --> 00:06:05,110 అయ్యో. 69 00:06:07,070 --> 00:06:09,570 - మనం దానిపై పని చేయాలనుకుంటాను. - ఈవ్. 70 00:06:18,120 --> 00:06:19,370 మనం ఇక్కడ ఎందుకున్నాం? 71 00:06:20,960 --> 00:06:23,380 మీ అమ్మను చంపిన వారిలో ఒకడిని పట్టుకున్నాం. 72 00:06:36,310 --> 00:06:37,390 సజీవంగా ముంచేశాం. 73 00:06:38,350 --> 00:06:40,520 మీ అమ్మను చంపినందుకు వాడికి తగిన శాస్తి. 74 00:06:41,860 --> 00:06:46,510 - కనుక, మన పని అయిపోయింది. - అయిపోలేదు. చంపడానికి ఇద్దరు వచ్చారు. 75 00:06:46,710 --> 00:06:49,430 - రొక్సాన్, ఇది ముగిసింది. - మరొకడి సంగతేంటి? 76 00:06:49,630 --> 00:06:50,860 - సరేనా? - నాన్నా. 77 00:06:51,700 --> 00:06:53,120 ఒక మనిషి చనిపోయాడు. 78 00:06:54,370 --> 00:06:56,540 - అది చాలని అనుకుంటా. - అనుకుంటున్నారా? 79 00:06:58,370 --> 00:06:59,210 బయటకెళ్ళు. 80 00:06:59,960 --> 00:07:02,080 - ఏమంటున్నానంటే... - బయటికెళ్ళు. 81 00:07:16,430 --> 00:07:18,520 - ఛత్. - నాన్నా, నాన్నా, నాన్నా. 82 00:07:26,780 --> 00:07:28,110 నాకొక సాయం చేస్తావా? 83 00:07:28,610 --> 00:07:31,260 ఈ వారాంతం తనను బయటకు తీసుకెళ్ళి, కాస్త సంతోషపెడతావా? 84 00:07:31,460 --> 00:07:32,850 - నాన్నా... - అది చేయి చాలు. 85 00:07:33,050 --> 00:07:35,580 - చాలా ప్రదేశాలు మూతపడ్డాయి... - ఆ పని చేయి. చేయి. 86 00:07:37,240 --> 00:07:38,250 దయచేసి చేస్తావా? 87 00:08:06,940 --> 00:08:11,740 {\an8}హేయ్, నేను టుండే ఓజోను. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్నాను, 88 00:08:12,150 --> 00:08:14,990 ఇటీవలే ఇక్కడ ఈఓడీని చట్టవిరుద్ధమని ప్రకటించారు. 89 00:08:16,030 --> 00:08:19,650 ఈ పరిస్థితిపై నివేదించడానికి పాత్రికేయులను ఈ దేశం అనుమతించడం లేదు, 90 00:08:19,840 --> 00:08:22,360 కానీ నేను విద్యార్థి వీసాపై లోపలికి దూరాను. 91 00:08:22,560 --> 00:08:26,990 కొత్త చట్టం సౌదీ ప్రజల, ముఖ్యంగా ఆడవారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందనేదానిపై 92 00:08:27,190 --> 00:08:28,460 పరిశోధన చేయడానికి వచ్చాను. 93 00:08:37,100 --> 00:08:37,930 రానా. 94 00:08:42,230 --> 00:08:43,890 తను ఎంతసేపు పెట్టుకుంటుందో చూడు. 95 00:08:54,450 --> 00:08:55,280 అమానీ, చూడు! 96 00:08:59,450 --> 00:09:00,580 ఏం చేస్తున్నావు? 97 00:09:00,790 --> 00:09:02,960 అమ్మాయిలు అలా చేయడానికి అనుమతి లేదు. 98 00:09:04,870 --> 00:09:05,860 ఇది ఎవరు నేర్పారు? 99 00:09:06,060 --> 00:09:07,330 ఆమెను గాయపరుస్తున్నాడు. 100 00:09:07,540 --> 00:09:09,170 అమ్మాయిలు ఇలా చేయకూడదు! 101 00:09:09,630 --> 00:09:10,670 నన్ను క్షమించు. 102 00:09:12,300 --> 00:09:13,920 ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు? 103 00:09:14,470 --> 00:09:15,840 - ఆపు! - ఎప్పుడు? 104 00:09:16,510 --> 00:09:19,100 - తనను తిప్పించి ఎందుకు కొట్టదు? - భయపడుతోంది. 105 00:09:21,600 --> 00:09:22,470 పైకి లే! 106 00:09:23,600 --> 00:09:24,770 మహమ్మద్! 107 00:09:26,350 --> 00:09:27,340 తనను విడిచిపెట్టు! 108 00:09:27,540 --> 00:09:29,110 తనను నిలబడనివ్వు! 109 00:09:29,560 --> 00:09:30,610 లోపలికెళ్ళు! 110 00:09:31,610 --> 00:09:32,610 వెళ్ళిపోరా! 111 00:09:32,820 --> 00:09:34,720 ఈ విద్యుత్ శాపం వల్ల ఏ మంచీ జరగటం లేదు. 112 00:09:34,920 --> 00:09:36,530 సిగ్గులేని వాడా! 113 00:09:41,370 --> 00:09:42,450 అయ్యో నా బంగారం. 114 00:09:46,040 --> 00:09:46,870 అమాల్? 115 00:09:48,380 --> 00:09:49,710 సంగతేంటి? బానే ఉన్నావా? 116 00:09:49,960 --> 00:09:51,700 నా అమాల్. సాయం చేయండి. 117 00:09:51,900 --> 00:09:54,300 తన చేతుల్లో ఉన్న విద్యుచ్ఛక్తిని వాడింది. 118 00:09:54,840 --> 00:09:57,430 అబ్బాయిలలో ఒకరు తనను చూసి కొట్టాడు. 119 00:09:59,800 --> 00:10:03,680 - పోలీసులు వస్తున్నారు. - నేను నీతో వస్తాను. 120 00:10:04,310 --> 00:10:05,680 ఇక్కడే ఉండండి, బయటకు వద్దు. 121 00:10:41,180 --> 00:10:44,720 మనమందరం ఆమెను రక్షించవచ్చు. ఆమె ఆసుపత్రికి వెళ్ళాలి. 122 00:10:45,140 --> 00:10:46,060 ఆమెను చూద్దాం! 123 00:10:46,680 --> 00:10:49,340 - ఆమె విద్యుత్తును వాడింది. - తను చిన్నపిల్ల! 124 00:10:49,540 --> 00:10:51,560 అమ్మాయిని బయటకు తీసుకురండి. మేము చూడాలి! 125 00:10:52,440 --> 00:10:55,190 ఆమెకు సిగ్గు లేదు. నన్ను తాకొద్దు! 126 00:10:55,480 --> 00:10:57,320 అందరూ శాంతించండి. 127 00:10:57,520 --> 00:10:58,930 పోలీసులకు కాల్ చేశాం. 128 00:10:59,130 --> 00:11:00,200 అమాల్‌కు న్యాయం జరగాలి! 129 00:11:02,870 --> 00:11:05,190 - ఏం జరుగుతోంది? - అమాల్ గురించి. 130 00:11:05,390 --> 00:11:08,000 {\an8}ఆమె వీధిలో ఆ శక్తిని వాడింది, అందరి ముందు. 131 00:11:09,080 --> 00:11:10,370 ఏమ్మా, ఏమ్మా... 132 00:11:11,380 --> 00:11:12,670 చిత్రీకరణ వద్దు! 133 00:11:15,500 --> 00:11:18,260 తనకోసం పోలీసులు వచ్చారు. తలుపు అడ్డుకోండి! 134 00:11:19,300 --> 00:11:20,580 {\an8}చిత్రీకరణ వద్దు. 135 00:11:20,780 --> 00:11:21,640 {\an8}ఆపు! 136 00:11:22,680 --> 00:11:23,890 చాలు. 137 00:11:24,260 --> 00:11:25,350 చిత్రీకరణ వద్దు! 138 00:11:27,520 --> 00:11:31,440 {\an8}ఇక చాలు! ఇంటికెళ్ళండి! 139 00:11:45,450 --> 00:11:48,540 మహిళల్లారా, దీన్ని ఆపండి. దీన్ని ఆపండి. 140 00:11:51,000 --> 00:11:52,420 పోలీసులు వెళుతున్నారు. 141 00:11:53,210 --> 00:11:54,500 అమాల్‌కు న్యాయం జరగాలి! 142 00:11:55,630 --> 00:11:57,800 అమాల్‌ను బయటకు తెండి! ఇప్పుడు సురక్షితమే! 143 00:11:58,260 --> 00:11:59,550 {\an8}అమాల్‌కు న్యాయం జరగాలి! 144 00:12:00,170 --> 00:12:01,220 శాంతంగా, శాంతంగా. 145 00:12:03,590 --> 00:12:04,550 అమాల్! 146 00:12:11,060 --> 00:12:13,560 {\an8}సహనం. సహనం వహించండి, దయచేసి. 147 00:12:18,150 --> 00:12:20,570 దారి ఇవ్వండి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతున్నాం. 148 00:12:31,790 --> 00:12:33,250 {\an8}ఈ మాట అందరికీ చెప్పండి! 149 00:12:35,250 --> 00:12:36,460 నాతోనే ఉండు. 150 00:12:39,300 --> 00:12:41,920 పోలీసులు భయపడి పారిపోయారు. 151 00:12:44,430 --> 00:12:45,260 మృదువుగా. 152 00:12:48,430 --> 00:12:50,500 నీతో పాటు ఆసుపత్రికి ఊరేగింపుగా వస్తాం! 153 00:12:50,700 --> 00:12:51,890 {\an8}మేము నీతో ఉన్నాం. 154 00:12:52,100 --> 00:12:53,390 {\an8}అమాల్‌కు న్యాయం జరగాలి! 155 00:12:56,770 --> 00:12:58,610 ఈ మాట అందరికీ చెప్పండి! 156 00:13:00,280 --> 00:13:02,030 మమ్మల్ని చూడండి! మమ్మల్ని వినండి! 157 00:13:03,650 --> 00:13:05,320 {\an8}మమ్మల్ని చూడండి! మమ్మల్ని వినండి! 158 00:13:24,470 --> 00:13:27,300 ఈ శక్తి, అది ఈ ప్రపంచాన్ని ఏం చేయనుంది... 159 00:13:28,640 --> 00:13:31,970 - ఇది దుష్టత్వం, మరియా. - కాదు, ఇది అలా కానే కాదు. 160 00:13:32,720 --> 00:13:37,020 అలా కాదు, వెరోనికా. టీవీ, రాక్ అండ్ రోల్‌ల గురించి, మహిళలు ప్యాంట్లు వేసుకోవడం 161 00:13:37,270 --> 00:13:38,340 గురించి ఇలానే అన్నారు. 162 00:13:38,540 --> 00:13:42,440 - ఇది భిన్నమైనది. నేను ఈవ్‌ను నమ్మను. - నువ్వు వారిలో ఎవరినీ నమ్మవు. 163 00:13:42,820 --> 00:13:45,470 తను ఎవరన్న దాని గురించి ఆమె నిజాయితీగా లేదనుకుంటా. 164 00:13:45,670 --> 00:13:49,530 అయితే ఏంటి? "దుస్తులు లేనివారికి దుస్తులు, ఆకలిగొన్నవారికి ఆహారం, సరైన ఐడీ 165 00:13:50,160 --> 00:13:51,890 "ఉంటేనే ఇవ్వండి," అని ఏసు అనలేదుగా. 166 00:13:52,090 --> 00:13:53,750 తను ఒక కోడిని చంపింది. 167 00:13:54,000 --> 00:13:57,670 వెరోనికా, మనం కోళ్ళను ఎప్పుడూ చంపుతూనే ఉంటాం. వాటిని తింటాం. 168 00:13:58,580 --> 00:14:02,050 నాకు తన గురించి చెడు భావన ఉంది. ఈ అమ్మాయి... 169 00:14:03,050 --> 00:14:05,720 సమస్యలు పుట్టిస్తుంది. నా మాటలు గుర్తుంచుకో. 170 00:14:06,340 --> 00:14:10,260 నాకు తనలో ఏదో భిన్నంగా అనిపిస్తోంది. ప్రత్యేకంగా అనిపిస్తోంది. 171 00:14:12,220 --> 00:14:13,640 మీరే గుర్తుకొస్తున్నారు. 172 00:14:15,980 --> 00:14:17,310 ఆమె నాయకత్వం వహించవచ్చు. 173 00:14:20,110 --> 00:14:24,150 దాని గురించే నా భయమంతా. ఆమె ఎలాంటి ప్రభావాన్ని చూపించనుంది? 174 00:14:25,570 --> 00:14:30,570 రేపు తుఫాను ఆగిన మరుక్షణమే, తను బయటకు వెళ్ళిపోవాలి. 175 00:14:39,460 --> 00:14:41,420 మంచివాళ్ళు నిన్ను ఎప్పుడూ ఉండనివ్వరు. 176 00:14:41,960 --> 00:14:46,880 నీకు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. కానీ ఈ చోటును నీ సొంతం చేసుకోవాలంతే. 177 00:14:54,720 --> 00:14:55,890 సరే. వెళదాం పదండి. 178 00:14:56,980 --> 00:14:57,920 ఓయ్, రాక్స్. 179 00:14:58,120 --> 00:15:00,170 - ఎలా ఉన్నావు? అంతా బాగుందా? - బాగున్నా, రిక్. 180 00:15:00,370 --> 00:15:01,560 ఎలా ఉన్నావు? బాగున్నావా? 181 00:15:02,270 --> 00:15:04,010 - ఏదైనా ఐడీ ఉందా? - నాకు ఐడీ అనవసరం. 182 00:15:04,210 --> 00:15:06,320 - నీ వయసెంత? - తను బెర్నీ మంక్ కూతురు. 183 00:15:06,900 --> 00:15:07,680 రాక్సీ, వద్దు... 184 00:15:07,880 --> 00:15:10,360 ఈసారి లోనికి రానిస్తాను, కానీ ఇబ్బంది కలిగించకు. 185 00:15:10,820 --> 00:15:12,810 - ఎప్పుడూ ఇబ్బంది కలిగించను. - వెళదాం పద. 186 00:15:13,010 --> 00:15:16,160 - తను నన్ను చూసి నవ్వేదాకా లోనికి రాను. - వదిలేయ్, రాక్స్. 187 00:15:17,370 --> 00:15:19,370 కానివ్వు. నాకోసం నవ్వు. 188 00:15:21,000 --> 00:15:22,960 అలా కాదు. సరిగ్గా నవ్వు. 189 00:15:24,630 --> 00:15:27,610 అదిగో. నవ్వితే నువ్వు భలే అందంగా ఉంటావు. 190 00:15:27,810 --> 00:15:29,590 - లోపలికి పద. - దాన్ని లోపల వాడకు. 191 00:16:01,290 --> 00:16:04,150 - ఓయ్. నీకేం కావాలి? - నీకేం కావాలి? 192 00:16:04,350 --> 00:16:05,240 ప్రతీదీ ఒక్కొక్కటి. 193 00:16:05,440 --> 00:16:07,820 - వోడ్కా. రిక్కీ, చాలా. - 4 డబుల్ వోడ్కా టానిక్స్. 194 00:16:08,020 --> 00:16:09,550 ఇక డారెల్‌కు షర్లీ టెంపుల్. 195 00:16:09,750 --> 00:16:12,160 అది ఎలా పని చేస్తుందో నీకు బహుశా చెప్పగలను, 196 00:16:12,360 --> 00:16:14,580 నువ్వది దక్కించుకున్నా. నేను ఎలెక్ట్రిషియన్. 197 00:16:14,780 --> 00:16:17,250 - దాని పనితీరు నీకు అర్థం కాదు. - అలాగా? 198 00:16:17,450 --> 00:16:19,520 అది సంక్లిష్టమైనది. అందరికీ అర్థం కాదు. 199 00:16:19,970 --> 00:16:22,230 ఏం చేస్తున్నావే, మొద్దు? జోకులాటగా వు౦దా? 200 00:16:22,430 --> 00:16:24,760 - ఏమి చూసి నవ్వుతున్నావు? - ఏం లేదు. దిగులుపడకు. 201 00:16:24,950 --> 00:16:27,190 డ్రి౦కులు ఎక్కడా? అదిగో. ఇలా రా. 202 00:16:28,780 --> 00:16:30,650 - చీర్స్. కళ్ళు కలవాలి. - కళ్ళు కలవాలి. 203 00:16:32,900 --> 00:16:35,070 షాట్స్, షాట్స్. ఇదిగో. తీసుకోండి. 204 00:16:59,470 --> 00:17:02,770 {\an8}ఇవి నగర నడిబొడ్డున దృశ్యాలు, ఇక్కడొక స్థానిక అమ్మాయిని కొట్టారు, 205 00:17:03,480 --> 00:17:04,840 {\an8}ఈఓడీ వాడినందుకు శిక్షించారు. 206 00:17:05,040 --> 00:17:07,800 {\an8}నిరసనలు మొదలయ్యాయి, గుంపులుగా వీధుల్లోకి వస్తున్నారు. 207 00:17:08,000 --> 00:17:10,070 నగరం నలువైపుల నుండి మహిళలు వస్తున్నారు. 208 00:17:15,530 --> 00:17:18,250 ఈఓడీ కల అమ్మాయిలు అది వాడటానికి భయపడుతున్నట్టు లేదు. 209 00:17:18,450 --> 00:17:19,240 {\an8}అమెరికావాసివా? 210 00:17:19,780 --> 00:17:22,700 - సీఎన్ఎన్. సీఎన్ఎన్. - టీవీనా? 211 00:17:24,250 --> 00:17:25,170 {\an8}ఛత్. 212 00:18:05,460 --> 00:18:06,750 {\an8}మమ్మల్ని చూడండి! వినండి! 213 00:18:06,950 --> 00:18:08,960 మమ్మల్ని చూడండి, వినండి! 214 00:18:12,380 --> 00:18:16,670 మమ్మల్ని వినండి, చూడండి, దయచేసి. మమ్మల్ని వినండి. చూడండి. 215 00:18:17,340 --> 00:18:19,470 {\an8}చూడండి. మా గోడు వినండి. 216 00:18:43,370 --> 00:18:44,740 సాయం చేయండి! 217 00:19:05,350 --> 00:19:06,720 భాష్పవాయువు! పరిగెత్తండి! 218 00:19:21,280 --> 00:19:22,280 ఇదిగో. 219 00:19:24,870 --> 00:19:28,230 - నీకు ఏం కాలేదుగా? - ఏం కాలేదు. నాకు అంతగా ఎక్కలేదు. 220 00:19:28,430 --> 00:19:31,110 నీ టీషర్ట్ వాడకు. దానిపై వాయువు ఉండొచ్చు. 221 00:19:31,310 --> 00:19:33,920 నువ్వు ఆ ఆవిరిని వీలైనంత త్వరగా తప్పి౦చుకోవాలి. 222 00:19:34,540 --> 00:19:36,630 - పాత్రికేయుడివా? - ఆ, అవును. అవును. 223 00:19:36,830 --> 00:19:39,510 - స్థానిక సహాయకుడితో ఉన్నావా? - లేదు. 224 00:19:39,800 --> 00:19:43,080 ఛత్. నువ్వు ఇంకా నేర్చుకోవాలి. ఏం కాలేదులే. 225 00:19:43,280 --> 00:19:44,930 అవును. ధన్యవాదాలు. 226 00:19:47,350 --> 00:19:48,920 - నీ పేరేంటి? - నూరా. 227 00:19:49,120 --> 00:19:52,730 నూరా, నేను టుండే. టుండే ఓజో. 228 00:19:53,150 --> 00:19:54,980 నా పక్కనే ఉండు, టుండే. 229 00:20:39,480 --> 00:20:40,320 రాక్సీ! 230 00:20:42,860 --> 00:20:45,720 ఒక్క నిమిషం. క్షమించండి, క్షమించండి, క్షమించండి. 231 00:20:45,920 --> 00:20:48,280 - ఇది నిజమైన బంగారమా? - అవును. ఇక అవతలికిపో. 232 00:20:50,450 --> 00:20:51,450 రాక్సీ. 233 00:20:58,090 --> 00:20:59,090 ఫరవాలేదా, రాక్స్? 234 00:21:00,210 --> 00:21:01,880 - మా అమ్మ గుర్తొస్తోంది. - ఏంటి? 235 00:21:02,470 --> 00:21:03,550 అమ్మ గుర్తొస్తోంది. 236 00:21:05,430 --> 00:21:09,010 అవును, గుర్తుకొస్తుంది మరి. విను, రాక్స్. 237 00:21:09,680 --> 00:21:12,710 వాంతి చేసుకోకు. వాంతి చేసుకుంటే, ఇంటికి వెళ్ళాలి. 238 00:21:12,910 --> 00:21:13,890 నాకు మా అమ్మ కావాలి. 239 00:21:16,020 --> 00:21:17,060 నాకు తెలుసు. 240 00:21:19,980 --> 00:21:22,280 ఇది దారుణమైన స్థితి, నిజమే. నాకు బాధగా ఉంది. 241 00:21:33,000 --> 00:21:37,000 చూడు. దీన్ని ఒకసారి పీలుస్తావా? దీంతో నీకు మెరుగ్గా అనిపిస్తుంది. 242 00:21:41,130 --> 00:21:42,170 మరింత ఇవ్వు. 243 00:21:49,970 --> 00:21:51,010 అది ఇవ్వు. 244 00:21:55,690 --> 00:21:57,810 సరే, చాలానే తీసుకున్నావ్. 245 00:21:59,110 --> 00:22:00,570 సరే. నీ ఇష్టం, అంతేకదా? 246 00:22:02,280 --> 00:22:04,150 సరే మరి. చాలిక. 247 00:22:05,530 --> 00:22:07,660 రా మరి. దీన్ని మనం చేద్దాం. 248 00:22:09,450 --> 00:22:10,410 ఛత్. 249 00:22:19,420 --> 00:22:22,700 - ఆ పక్షి చనిపోయింది. - ఇదే నీ అవకాశం. 250 00:22:22,900 --> 00:22:23,960 దీన్ని బయట పారేద్దాం. 251 00:22:24,960 --> 00:22:25,910 కానీ. నేను చేస్తా. 252 00:22:26,110 --> 00:22:28,050 నువ్వేం చేయగలవో చూపించు, ఆలీ. 253 00:22:28,840 --> 00:22:31,760 - ఆగండి. ఆగండి. - ఏంటి? 254 00:22:37,980 --> 00:22:40,420 - తను ఏం చేస్తోంది? - నాకెలా తెలుస్తుంది? 255 00:22:40,620 --> 00:22:42,020 ఓరి దేవుడోయ్. దాన్ని తాకకు. 256 00:22:43,110 --> 00:22:47,780 శరీరాలు విద్యుచ్ఛక్తిపై పనిచేస్తాయి. దీన్ని ఒక్క కుదుపు కుదపాలి. 257 00:22:54,660 --> 00:22:55,750 కొట్టుకునేలా చేయి. 258 00:23:01,880 --> 00:23:03,090 వాళ్ళాని చూడనీయకు. 259 00:23:09,340 --> 00:23:13,720 ఇతర అమ్మాయిలు నిన్ను కోరుకునేలా చేయి. ఇతర అమ్మాయిలు నిన్ను అనుసరించేలా చేయి. 260 00:24:05,940 --> 00:24:08,190 వచ్చి మాతో కలవండి! 261 00:24:12,240 --> 00:24:13,320 ఇక్కడున్నాను! 262 00:24:15,490 --> 00:24:16,450 ఏంటిది? 263 00:24:16,910 --> 00:24:18,160 నాకు సాయం చేయండి! 264 00:24:19,120 --> 00:24:20,330 ఇక్కడ చిక్కుకుపోయాను! 265 00:24:21,040 --> 00:24:22,250 అతను నన్ను పంపడం లేదు! 266 00:24:22,500 --> 00:24:24,960 లోపలికి రా! 267 00:24:27,550 --> 00:24:29,260 ఆమె బంధీగా ఉంది. అంతా కలిసి వెళదాం. 268 00:24:31,090 --> 00:24:32,800 పైకి వెళదాం! 269 00:24:39,640 --> 00:24:41,430 సమానత్వం! 270 00:25:42,200 --> 00:25:46,080 ఈ శక్తిని చూడటం విస్మయపరిచేంత స్ఫూర్తిదాయకం, 271 00:25:46,920 --> 00:25:51,960 ఈ నూతన స్వేచ్ఛ, ఒక చాచిన చేయి నుండి మరో చేయికి అందుతోంది. 272 00:25:54,260 --> 00:25:56,510 ఇప్పుడు, ప్రపంచమంతటా, 273 00:25:58,050 --> 00:26:00,140 నిద్రాణ అవస్థలో ఉన్న భారీ శక్తి మేల్కొంది. 274 00:26:01,760 --> 00:26:07,440 ఈరోజు అమ్మాయిల రోజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. 275 00:26:09,690 --> 00:26:12,230 వీలైనంత త్వరగా నా ఈఓడీని వదిలించుకుంటాను. 276 00:26:12,440 --> 00:26:14,430 నిజంగానా? మనకు ఇప్పుడేగా వచ్చింది. 277 00:26:14,630 --> 00:26:17,560 నా నుండి నా కూతురును తీసేసుకుని, నేను ప్రమాదకరమని అన్నారు. 278 00:26:17,760 --> 00:26:20,370 అది చెత్త, సరేనా? నువ్వు ఎవరినీ గాయపరచలేదు. 279 00:26:22,410 --> 00:26:24,000 నాకు అది దారుణంగా వచ్చింది. 280 00:26:24,500 --> 00:26:29,190 26 ఏళ్ళ జేసన్ వీల్‌మన్ అనే వాడు చెప్పకుండా నా గుదంలో వేలుపెట్టాడు. 281 00:26:29,390 --> 00:26:30,940 ఏదో స్విచ్చు నొక్కినట్టు వు౦ది. 282 00:26:31,140 --> 00:26:33,450 - ఛత్. సరే. - నాకు తెలుసు. 283 00:26:33,650 --> 00:26:36,240 వెతికితే, ఆపు చేసే స్విచ్చు కూడా కనపడుతుందా? 284 00:26:36,440 --> 00:26:39,590 కాదు. నీ వేళ్ళకు మలం అంటుతుంది అంతే. 285 00:26:40,800 --> 00:26:43,980 ఈ శక్తి మనకు ఎందుకు వచ్చిందంటావు? ఇందులో అర్థంపర్థం లేదు. 286 00:26:44,180 --> 00:26:47,750 ఇది పొరపాటు అని అనుకుంటున్నావా? కాకతాళీయమా? అనుకోకుండా వచ్చిందా? 287 00:26:47,950 --> 00:26:49,130 - బహుశా. - నువ్వలా అనుకోవా? 288 00:26:49,330 --> 00:26:51,050 అనుకోను. అలా అనుకోను. మీరు మరీ. 289 00:26:51,250 --> 00:26:53,800 టీవీలో అందరూ ఇలా అంటున్నారు, "నీళ్ళలో ఏం కలిపాం? 290 00:26:54,000 --> 00:26:56,970 "టాంపాన్స్‌లో ఏముంది? ఇలా జరగటానికి మనమేం చేశాం?" 291 00:26:57,170 --> 00:26:59,640 మమ్మల్ని హీనంగా చూశారు, ఇదిగో ఇలా తయారైయ్యా౦. 292 00:26:59,840 --> 00:27:02,780 - ఇలా తయారైయ్యా౦. - చూడు, మనకు అవసరం కనుకే వచ్చింది. 293 00:27:03,200 --> 00:27:06,250 - అది దైవం వల్ల అంటావా? నిజంగా? - కావచ్చేమో. 294 00:27:06,700 --> 00:27:10,940 బహుశా దైవం ఉందేమో, ఆమె ఎన్నో ఏళ్ళు అర్థం చేసుకోమని మనల్ని వదిలేసిందేమో? 295 00:27:11,140 --> 00:27:12,750 మన మధ్య సమానత్వాన్నా? 296 00:27:13,000 --> 00:27:16,450 ఇక కొన్ని వారాల ముందు ఇలా అనుకుందేమో, "ఛత్. మీకు మీ అవకాశం ఇచ్చా." 297 00:27:16,650 --> 00:27:21,180 ఇప్పుడు, "ఛత్. విషయాలు చక్కదిక్కటానికి నేను రంగంలోకి దిగబోతాను. పద." అనుకుందేమో. 298 00:27:23,640 --> 00:27:24,760 నువ్వన్నది నిజమే. 299 00:27:25,390 --> 00:27:27,980 నా కూతురుకు ఇదొక భిన్నమైన ప్రపంచం కానుంది. 300 00:27:28,430 --> 00:27:32,360 ఇప్పటికే మారింది. మనం దాన్ని కైవసం చేసుకోవాలంతే. 301 00:27:36,730 --> 00:27:37,610 ధన్యవాదాలు. 302 00:27:41,950 --> 00:27:44,870 ఆయన నాతో దాని గురించి మాట్లాడటం లేదు. దాన్ని అణుచుకున్నాడు. 303 00:27:45,070 --> 00:27:47,940 ఇద్దరున్నారని చెప్పాను. ఆయన వారిని ఎందుకు చంపడం లేదు? 304 00:27:48,140 --> 00:27:51,150 - మరింత ఇబ్బంది వద్దనుకుంటున్నారు. - అంటే వాడిని వదిలేస్తారా? 305 00:27:51,350 --> 00:27:53,480 - ఆయనకు సమయం పడుతుంది. - మ౦దు కావాలా? 306 00:27:53,680 --> 00:27:57,240 - దాన్ని నేను చూసుకుంటా. ఎందుకు అనుమతించరు? - సరే, ధైర్యవంతురాలా. 307 00:27:57,440 --> 00:27:59,720 - నేను చేయగలనని అనుకోవా? - మ౦దు తాగు. 308 00:28:02,800 --> 00:28:03,970 ఇక్కడ వద్దు, రాక్స్. 309 00:28:05,430 --> 00:28:09,310 తనకు ఎంత ఇచ్చావు, టెర్రీ? చెడగొట్టావు కదా, టెర్రీ. 310 00:28:57,060 --> 00:28:59,860 వెనక్కు పొండి! చెదిరిపోండి లేదా మేము కాలుస్తాం! 311 00:29:00,150 --> 00:29:02,070 {\an8}స్వేచ్ఛ. వెంటనే స్వేచ్ఛ! 312 00:29:04,660 --> 00:29:05,950 ముందుకు! 313 00:29:07,580 --> 00:29:08,950 దాడి చేయండి! 314 00:29:28,470 --> 00:29:30,390 రండి, సాయం చేయండి. మీ చేతులు వాడండి. 315 00:29:36,730 --> 00:29:37,690 ఆగండి! 316 00:30:07,720 --> 00:30:08,890 రషీద్? 317 00:30:14,020 --> 00:30:18,100 నా బాబు, కాస్త దయ చూపించు. 318 00:30:19,900 --> 00:30:21,440 మేము వెళ్ళాలనుకుంటున్నాం అ౦తే. 319 00:30:25,860 --> 00:30:28,610 మీ అమ్మ పాదాల దగ్గర స్వర్గం ఉంది. 320 00:30:33,240 --> 00:30:36,210 మీ అమ్మ పాదాల దగ్గర స్వర్గం ఉంది. 321 00:31:03,520 --> 00:31:04,980 మీ ఆయుధాలు దించండి! 322 00:31:07,780 --> 00:31:08,950 నా చేయి పట్టుకో. 323 00:31:12,030 --> 00:31:13,140 ఏం చేస్తున్నావు? 324 00:31:13,340 --> 00:31:16,120 మనం వారిని ఆపాలనుకున్నాం అంతే, చంపాలనుకోలేదు. 325 00:31:16,830 --> 00:31:20,040 దయచేసి. కిందకు దిగడానికి సాయం చేయండి. 326 00:32:20,390 --> 00:32:22,900 ఓరి దేవుడా. మరీ ఎక్కువ ఊగకు. 327 00:32:23,690 --> 00:32:24,980 ఎందుకు ఊగకూడదు? 328 00:32:29,440 --> 00:32:30,690 ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. 329 00:32:31,740 --> 00:32:34,490 ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు... 330 00:32:37,490 --> 00:32:39,370 కి౦ద వాడి చూశావా? 331 00:32:39,570 --> 00:32:42,440 కొంతకాలంగా, నా చేతులు నా యోని దగ్గరకు వెళ్ళటం లేదు. 332 00:32:42,640 --> 00:32:46,500 విద్యుత్‌తో యోనిని ప్రేరేపిస్తున్నా. ఈ జీవితంలో నాకు అందుకే పేరొస్తుంది. 333 00:32:48,550 --> 00:32:52,830 నేను అక్కడ తాకాలన్న ఆలోచన చేసినా సరే, కళ్ళు పోతాయని అమ్మ చెప్పేది. 334 00:32:53,020 --> 00:32:53,970 పచ్చి అబద్ధాలు. 335 00:32:54,970 --> 00:32:59,720 దాంతో మా అమ్మమ్మ వ్యక్తిత్వం తెలిసింది. చదవటానికి కళ్ళద్దాలు పెట్టుకునేది. 336 00:33:09,230 --> 00:33:10,650 దాన్ని ఇప్పుడు చేయాలని ఉంది. 337 00:33:12,400 --> 00:33:13,490 అయితే ప్రయత్నించు. 338 00:33:14,410 --> 00:33:16,570 - భయంగా ఉంది. - భయపడకు. 339 00:33:25,370 --> 00:33:26,290 ఓరి దేవుడా. 340 00:34:13,840 --> 00:34:15,590 అంటే నీకు అంత నైపుణ్యం ఉందా? 341 00:34:19,550 --> 00:34:20,930 ఇదే, బంగారం. 342 00:34:23,180 --> 00:34:28,060 నువ్వు వెతుకుతున్నది దీని కోసమే. ఇదే నీ కుటుంబం. 343 00:34:29,560 --> 00:34:34,940 సరే, అమ్మాయిలు. తుఫాను రాబోతోంది. అందరూ వసతి గృహాలకు వెళ్ళండి, దయచేసి. 344 00:34:35,860 --> 00:34:37,990 - ధన్యవాదాలు. ధన్యవాదాలు. - వస్తున్నాం. 345 00:34:39,240 --> 00:34:42,580 నిన్ను చూడు. ఈ వేళ నీ మొహం వెలిగిపోతోంది. 346 00:34:43,330 --> 00:34:47,710 - ఇదంతా ప్రార్థన వల్ల. - ప్రార్థన. సంతోషం. సంతోషం. 347 00:34:49,210 --> 00:34:53,050 ఈ కొవ్వొత్తులు పొగాకు వాసన వస్తున్నాయి. 348 00:34:54,710 --> 00:34:56,470 రండి. త్వరగా, త్వరగా. 349 00:34:58,010 --> 00:34:59,050 రండి, అమ్మాయిలు. 350 00:35:05,100 --> 00:35:08,520 నీ కొవ్వొత్తి ఆమె దానికి పక్కనే పెట్టు. ధన్యవాదాలు, సిస్టర్స్. 351 00:35:12,190 --> 00:35:14,360 "నిర్దోషిని చంపారన్న నేరము మామీద మోపకు." 352 00:35:25,040 --> 00:35:26,910 - ఛత్. ఆగు, ఆగు, ఆగు. - లుయాన్. 353 00:35:29,160 --> 00:35:29,960 ఛత్. 354 00:35:30,160 --> 00:35:33,570 ఆమెను పట్టుకోవాలంతే. కొన్ని గంటలలో మూర్ఛ నుండి కోలుకుంటుంది. 355 00:35:33,770 --> 00:35:35,710 మళ్ళీ జరిగిందే. ఛత్. 356 00:35:41,590 --> 00:35:42,430 హేయ్, హేయ్. 357 00:35:49,480 --> 00:35:50,600 ఏం చేస్తున్నావు? 358 00:35:55,900 --> 00:35:56,780 నాకు భయంగా ఉంది. 359 00:36:01,700 --> 00:36:03,820 - మీరు ఉపయోగించకండి మీ... - నోర్ముయ్. 360 00:36:12,710 --> 00:36:16,550 నీ దారిని అనుభూతి చెందు. ఒక పక్షిలా. 361 00:36:17,840 --> 00:36:19,510 సమస్య ఎక్కడుంది? 362 00:36:24,300 --> 00:36:26,720 షార్ట్ సర్క్యూట్ ఎక్కడా? 363 00:36:47,080 --> 00:36:48,290 ఓరి దేవుడా. 364 00:36:50,410 --> 00:36:51,250 ఓరి దేవుడా. 365 00:36:51,540 --> 00:36:53,040 - చూడకు. - ఈవ్ తనను చంపింది. 366 00:36:53,870 --> 00:36:54,750 ఓరి నాయనో. 367 00:37:02,260 --> 00:37:03,340 నువ్వేం చేశావు? 368 00:37:10,180 --> 00:37:11,390 అది అద్భుతం. 369 00:37:26,740 --> 00:37:27,700 ఇదొక అద్భుతకార్యం. 370 00:37:56,770 --> 00:37:58,690 వాళ్ళు మనల్ని బయటకు తరిమేలా చేస్తావు. 371 00:38:00,610 --> 00:38:03,930 - సరే, నన్ను తాకొద్దు. - వెయ్యి సార్లు చెప్పాను. చాలిక. 372 00:38:04,130 --> 00:38:07,140 - మీ అమ్మ చనిపోయుంటే ఎలా ఉండేది? - నువ్వు నాన్నను నమ్మాలి. 373 00:38:07,340 --> 00:38:10,480 ఎందుకు? ఆయన నాకు ఏం చేశారు? నేను మీలో ఒకదాన్ని కాను. 374 00:38:10,680 --> 00:38:13,560 మా అమ్మ ఆయనకు ముఖ్యం కాదు, కనుక ఆయనను ఎందుకు నమ్మాలి? 375 00:38:13,760 --> 00:38:16,020 - నువ్వు శాంతించాలి. - అలా చెప్పడం ఆపు. 376 00:38:16,220 --> 00:38:18,480 - సరే, క్షమించు. - నాన్నకు నువ్వంటే ఇష్టం, సరేనా? 377 00:38:18,680 --> 00:38:21,280 - లేదు, ఇష్టం లేదు. - నిజం. అందరికన్నా నువ్వే ఇష్టం. 378 00:38:21,480 --> 00:38:23,780 అందుకే ఆయన వ్యాపారాన్ని రిక్కీకి ఇస్తున్నాడా? 379 00:38:23,980 --> 00:38:26,030 - నీకు రక్షణ ఇస్తున్నాడు. - అది నాకొద్దు. 380 00:38:26,230 --> 00:38:28,890 - మాకు తెలుసు. - ఇంటికి వెళ్ళగానే, ఆయనతో మాట్లాడు. 381 00:38:30,050 --> 00:38:33,140 - కానీ ఇప్పుడేం చేస్తావు? - నీకెందుకులే చెప్పు? 382 00:38:33,560 --> 00:38:35,830 త్వరలోనే నీ చెత్త యూనివర్శిటీకి వెళతావు. 383 00:38:36,030 --> 00:38:37,560 వాడికి చిన్న తుపాకీ కొన్నా. 384 00:38:39,190 --> 00:38:42,340 అంతేనా? మనం రాత్రి మంచిగా గడుపుదామా, సరేనా? 385 00:38:42,540 --> 00:38:45,400 చక్కగా గడుపుదాం, సరేనా? దయచేసి? సరేనా? 386 00:38:46,700 --> 00:38:48,030 - సరే, సరే. - సరేనా? 387 00:38:52,370 --> 00:38:54,540 అలాగే. ధన్యవాదాలు. సరే. సిగరెట్ తాగుతా. 388 00:38:57,710 --> 00:39:01,690 టెర్రీ? టెల్, నువ్వైనా నాకు చెబుతావా? నిజంగానే, నేను ఏమీ చేయను. 389 00:39:01,890 --> 00:39:05,670 తెలియకపోవడం నాకు చిరాకు పుట్టిస్తోంది. ఆ టోనీ ఎవడో నీకు తెలుసా? 390 00:39:08,300 --> 00:39:10,910 టోనీ గుజాన్. నిజం మాట్లాడుతున్నా. అందరికీ తెలుసు. 391 00:39:11,110 --> 00:39:13,160 - అది నాన్న చూసుకుంటున్నారు. - ఆ పేరు తెలుసు. 392 00:39:13,360 --> 00:39:16,250 - పెల్హామ్ రోడ్‌లో ఉండేవాడే కదా? - కాదు, గుడ్విన్స్ కోర్ట్. 393 00:39:16,450 --> 00:39:19,040 ఉయ్యాల పక్కన ఉండేది. ఇల్లు ఛండాలంగా ఉంటుంది. 394 00:39:19,240 --> 00:39:20,100 - టెర్రీ. - సన్నాసి. 395 00:39:21,230 --> 00:39:22,900 ఆగు. ఆగు. ఆగు. 396 00:39:24,650 --> 00:39:26,320 రాక్స్. రాక్స్. 397 00:39:26,520 --> 00:39:29,200 ఆ, బయట పార్క్ చేశా. ఇల్లు పక్కనే. 398 00:39:31,070 --> 00:39:34,350 ఓయ్, రిక్కీని తీసుకురా. రాక్స్. త్వరగా. తనకు టోనీ గురించి తెలుసు. 399 00:39:34,550 --> 00:39:35,990 ఇప్పుడే వస్తాను. 400 00:39:37,120 --> 00:39:41,080 ఓయ్, రాక్స్. రాక్స్. రాక్స్, వదిలేయ్. 401 00:39:44,380 --> 00:39:46,340 - దయచేసి వదిలేయ్. - ఏం చేసి తగలడుతున్నావు? 402 00:39:47,300 --> 00:39:50,130 - రాక్స్. బయటకు దింపు. - ఛత్. నువ్వు బయటకు దింపు. 403 00:39:51,050 --> 00:39:54,260 - నీకు నడపడం కూడా రాదు. - ఆపు, వెళ్ళు. గో కార్ట్ అంతే. 404 00:39:54,640 --> 00:39:55,760 కారు బయటకు దిగు. 405 00:39:56,260 --> 00:39:57,720 సరే, అర్థమై౦ది. 406 00:40:01,350 --> 00:40:02,560 వెళదాం. వెళదాం. 407 00:40:06,980 --> 00:40:08,820 నీ ప్రేయసి అందమైనది. 408 00:40:11,570 --> 00:40:13,220 - రిక్కీ, కాల్ ఎవరికి? - నాన్నకు. 409 00:40:13,420 --> 00:40:15,270 - వద్దు. అలా చేయకు. - ఊరుకో, డారెల్. 410 00:40:15,470 --> 00:40:17,120 - నాన్నకు కాల్ చేయకు. - నోర్ముయ్. 411 00:40:19,410 --> 00:40:20,190 ఛత్. 412 00:40:20,390 --> 00:40:22,780 - ఏంటది? - అది ఎలా ఉంది? కూర్చో. 413 00:40:22,970 --> 00:40:25,360 - తుపాకీలా ఉంది, సోదరా. - ఆయన ఎత్తడం లేదు. 414 00:40:25,560 --> 00:40:27,000 డారెల్, కాస్త పీలుద్దామా? 415 00:40:28,460 --> 00:40:29,970 చాలు. చాలు. 416 00:40:30,220 --> 00:40:31,530 శాంతించు, సోదరా. ఇదిగో. 417 00:40:31,730 --> 00:40:33,620 అంతగా పీల్చకు, హీరో. దయచేసి. 418 00:40:33,820 --> 00:40:35,970 - నీకు ఇంకాస్త కావాలా? - అవును, కాస్త. 419 00:40:36,260 --> 00:40:37,830 - రాక్స్, కొంచెం కావాలా? - అవును. 420 00:40:38,030 --> 00:40:40,500 - చాలానే పీల్చింది. - ఒకటి పీల్చవచ్చు. శాంతించు. ఛ. 421 00:40:40,700 --> 00:40:42,600 - ఇంకా ఇవ్వు. - దృష్టి రోడ్డుపై. 422 00:40:51,490 --> 00:40:52,740 ఇది వాడికి తగిన శాస్తి. 423 00:40:53,570 --> 00:40:56,070 చిత్రీకరణ ఆపు. 424 00:41:06,960 --> 00:41:07,960 అతన్ని వదిలెయ్. 425 00:41:10,300 --> 00:41:11,370 ఏం చేస్తున్నావు? 426 00:41:11,560 --> 00:41:12,870 ఆమె నుండి దూరం జరుగు! 427 00:41:13,070 --> 00:41:13,880 ఛత్. 428 00:41:18,970 --> 00:41:20,180 అతను నా మనిషి! 429 00:41:20,680 --> 00:41:21,500 వదిలిపెట్టండి! 430 00:41:21,700 --> 00:41:23,520 వదిలిపెట్టండి. అతను నా మనిషి! 431 00:41:24,100 --> 00:41:25,230 నువ్వు లేచి నిలబడు. 432 00:41:38,660 --> 00:41:43,270 నువ్వు ఇంటికి వెళ్ళాలి. నీ పని చూడటం మాత్రమే. చూడాలంతే. 433 00:41:43,470 --> 00:41:48,250 నువ్వు జోక్యం చేసుకోకూడదు. నీ వల్ల మనం ఇద్దరం చచ్చేవాళ్ళం. తెలుసా? 434 00:41:51,380 --> 00:41:54,950 విన్, నేను టుండే ఓజోను. కొన్ని వీడియోలు తీశాను. 435 00:41:55,150 --> 00:41:58,160 - ఎక్కడున్నావు? - రియాద్‌లో. నిరసిస్తున్న మహిళలతో ఉన్నా. 436 00:41:58,360 --> 00:42:01,120 - నేను తీసిన ఫుటేజీని నమ్మవు. - అక్కడి నుండి బయటపడు. 437 00:42:01,320 --> 00:42:03,960 - అది సురక్షితం కాదు. - తెలుసు. నా దగ్గరున్నవి పంపుతా. 438 00:42:04,160 --> 00:42:07,500 అక్కడి నుండి ఏవీ పంపకు. నీ చావు బాధ్యత నాది కాదు. 439 00:42:07,700 --> 00:42:09,010 నేను బాగున్నా. నేను... 440 00:42:09,210 --> 00:42:12,280 - సురక్షితమైన చోటుకు చేరుకో. మాట్లాడదాం. - విన్, విను... 441 00:42:13,740 --> 00:42:17,030 ఛత్. నేను సౌదీలో ఉన్నంతవరకూ నా ఫుటేజీని తీసుకోడట. 442 00:42:17,280 --> 00:42:18,820 ఇక్కడి నుండి బయటపడాలి. 443 00:42:20,530 --> 00:42:23,330 నీ సామాను తీసుకొద్దాం. నిన్ను విమానాశ్రయం తీసుకెళతా. 444 00:42:56,610 --> 00:43:00,580 వాళ్ళు నా సంచి, నా సామాన్లు, నా కెమెరాలు వెతికారు. అన్నీ చిందరవందర చేశారు. 445 00:43:00,780 --> 00:43:02,160 వారికి నీ ఫుటేజీ కావాలి. 446 00:43:02,660 --> 00:43:05,600 - నీకు విమాన బహిష్కారం ఉండొచ్చు. - కానీ ఎలా? ఎందుకు? 447 00:43:05,800 --> 00:43:08,230 నిన్ను ఇక్కడి నుండి పంపడానికి మరో దారి చూడాలి. 448 00:43:08,430 --> 00:43:09,190 ఛత్. 449 00:43:09,390 --> 00:43:10,630 విమానాశ్రయం వాడలేం. 450 00:43:10,830 --> 00:43:14,210 నేనే ఏకైక పాత్రికేయుడిని. అందుకే నా వెనుక పడ్డారు. 451 00:43:29,100 --> 00:43:33,220 ఇది నా స్నేహితురాలి అపార్ట్‌మెంట్. ఈ భవనం కొంతకాలంగా ఖాళీగా ఉంది, 452 00:43:33,410 --> 00:43:36,230 కానీ ఈ రాత్రి మనం బస చేయడానికి ఇది సురక్షితమైన చోటే. 453 00:43:52,960 --> 00:43:55,000 వీడియోలు అప్లోడ్ చేస్తారా? అప్‌లోడింగ్... 454 00:44:02,970 --> 00:44:05,620 నా సోదరి స్నేహితురాలు ఓ అమెరికా వైద్యురాలు. 455 00:44:05,820 --> 00:44:09,270 ఆమె నిన్ను జోర్డాన్ సరిహద్దు దాకా కారులో తీసుకెళుతుందేమో చూస్తా. 456 00:44:13,560 --> 00:44:16,070 హాయ్, నాడ్యా. వినిపిస్తోందా? 457 00:44:40,720 --> 00:44:42,130 హాయ్. నేను ఎన్‌డూడిని. 458 00:44:42,590 --> 00:44:45,600 నా ఫోనుకు అందుబాటులో లేను, సందేశం ఇవ్వండి. 459 00:44:48,890 --> 00:44:49,810 ఉంటాను. 460 00:45:05,910 --> 00:45:08,660 ధన్యవాదాలు. దీనంతటికీ. 461 00:45:10,500 --> 00:45:11,450 నేను కృతజ్ఞుడిని. 462 00:45:13,120 --> 00:45:16,500 విను. నీకు ఈ దేశం వదిలిపోవాలని ఉంటే, నేను సాయం చేస్తా. 463 00:45:19,750 --> 00:45:23,930 ఇక్కడికొచ్చి 24 గంటలే అయ్యింది, అప్పుడే మా దేశం గురించి తెలిసిపోయిందా? 464 00:45:24,630 --> 00:45:26,590 - దాని గురించి చదివాను. - చదివావా? 465 00:45:26,970 --> 00:45:29,390 నువ్వు కచ్చితంగా ఉత్తమ పాత్రికేయుడివి. 466 00:45:30,720 --> 00:45:33,100 నిన్న రాత్రి, మీరు స్వేచ్ఛ కోసం పోరాడారు. 467 00:45:33,440 --> 00:45:36,480 మార్పు కోరుకుంటున్నా. కానీ పారిపోవడానికి పోరాడటం లేదు. 468 00:45:38,570 --> 00:45:40,190 నేను జెద్దాలోనే పెరిగాను. 469 00:45:40,650 --> 00:45:45,160 బాల్యంలో మా నాన్న ఈజిప్ట్‌కు పంపారు, అందువల్ల చదువుకున్నాను. 470 00:45:46,280 --> 00:45:51,450 నేను భిన్నంగా ఉండాలనుకున్నా. నాకు దక్కినదే ఆడవారందరికీ దక్కాలనుకున్నా. 471 00:45:52,830 --> 00:45:54,290 కానీ నాకు నా దేశమంటే ప్రేమే. 472 00:46:00,500 --> 00:46:02,240 నన్ను క్షమించు. 473 00:46:02,440 --> 00:46:04,700 నీ సొంత దేశంలో జీవించడం ఎలా ఉంటుందో 474 00:46:04,900 --> 00:46:07,930 మిగతా ప్రపంచమంతా నీకు చెబితే నీకెలా అనిపిస్తుంది? 475 00:46:08,220 --> 00:46:12,270 నువ్వెంత దురదృష్టువంతుడివి. వారికి దాని గురించి ఏమీ తెలియకపోయినా. 476 00:46:13,770 --> 00:46:18,810 - నాకు అది కాస్త చిరాకుగా అనిపిస్తుంది. - నిజమే. "కాస్త చిరాకుగా." 477 00:46:20,610 --> 00:46:23,110 నన్ను కాపాడబోతావని అనుకున్నావా? 478 00:46:30,950 --> 00:46:32,240 నీ కారు వచ్చేసింది. 479 00:46:50,220 --> 00:46:51,220 చెత్త సోది. 480 00:47:06,440 --> 00:47:08,240 పద, బంగారం. పద. 481 00:47:08,910 --> 00:47:13,370 - ఎవత్తివే నువ్వు? నీకేం కావాలి? - పలకరించడానికి వచ్చాను. 482 00:47:23,420 --> 00:47:25,550 నిన్ను ఎక్కడో చూశాను, కదా? 483 00:47:26,550 --> 00:47:29,090 - ఎక్కడ కలిశాను? - నేను బెర్నీ మంక్ కూతురును. 484 00:47:32,640 --> 00:47:33,930 నువ్వు మా అమ్మను చంపావు. 485 00:47:35,720 --> 00:47:37,060 మీ అమ్మ ఎవరో చెప్పు? 486 00:47:38,770 --> 00:47:39,640 నాకు గుర్తు చెయ్. 487 00:47:50,780 --> 00:47:51,970 - ఛత్. - వదులు. 488 00:47:52,170 --> 00:47:53,770 వదిలేయ్. ఆమెను కొట్టకు. 489 00:47:53,970 --> 00:47:56,700 పొరుగువారిని నిద్రలేపితే, నీ చేతిని విరగ్గొడతా. 490 00:47:59,750 --> 00:48:00,580 ఆపు. 491 00:48:06,340 --> 00:48:07,300 సరే. 492 00:48:09,090 --> 00:48:11,160 నేనది చేయలేదు. చంపింది నేను కాదు. 493 00:48:11,360 --> 00:48:14,510 - నిజం చెబుతాను. - పోరా. నేను అక్కడే ఉన్నా. 494 00:48:16,350 --> 00:48:18,140 అతను తగినంత అనుభవించాడు. 495 00:49:12,610 --> 00:49:16,810 దీన్ని చూశావా? దీన్ని నీ నోట్లో పెడితే ఏమవుతుంది, వెధవా? ఇక్కడికి రా. 496 00:49:17,010 --> 00:49:20,020 - ఇప్పుడు నాకు అది ఇవ్వు. - టెర్రీ, దాన్ని దించు. టెర్రీ, దించు. 497 00:49:20,220 --> 00:49:21,560 ఇలా రా. 498 00:49:21,760 --> 00:49:22,810 ఛత్. 499 00:49:23,010 --> 00:49:25,540 - కారెక్కు. - రాక్స్. రాక్స్. 500 00:49:35,340 --> 00:49:36,260 రాక్సీ. 501 00:49:40,890 --> 00:49:44,420 రాక్సీ. రాక్స్. రాక్స్, మనం వెళుతున్నాం. కారెక్కు. 502 00:49:44,620 --> 00:49:45,560 బండి నడుపు. 503 00:49:46,690 --> 00:49:47,590 నడిపి తగలడు. 504 00:49:47,790 --> 00:49:50,800 - లేదు, ఇది పని చేయడం లేదు. పని చేయడం లేదు. - జరుగు, డారెల్! 505 00:49:51,000 --> 00:49:51,780 పనిచేయడం లేదు. 506 00:49:55,950 --> 00:49:57,740 ఛత్. ఛత్. 507 00:50:02,750 --> 00:50:04,160 ఇక ఆపుతావా? 508 00:50:08,500 --> 00:50:10,840 - కానివ్వు. కానివ్వు. - నాన్నా? 509 00:50:14,090 --> 00:50:17,340 పోనివ్వు. పోనివ్వు. పోనివ్వు. పోనివ్వు. పోనివ్వు. 510 00:50:21,810 --> 00:50:24,730 టెర్రీ? టెర్రీ? 511 00:50:28,810 --> 00:50:31,520 - టెర్రీ? - నడుపుతున్నా. నడుపుతున్నా. 512 00:50:33,480 --> 00:50:35,900 - నాన్నా, మేము వస్తున్నాం. - టెర్రీ? టెర్రీ? 513 00:50:36,240 --> 00:50:37,950 వస్తున్నాం. టెర్రీకి స్పృహలేదు. 514 00:50:39,820 --> 00:50:42,830 - వదిలెయ్. వదిలెయ్. డారెల్, వదిలెయ్. - వద్దు. వద్దు, రిక్కీ. 515 00:50:43,030 --> 00:50:45,200 - వాడు... - బానే ఉన్నాడు. ఇంటికి తీసుకెళదాం. 516 00:51:04,270 --> 00:51:06,040 డారెల్. డారెల్, తన కాళ్ళు పట్టుకో. 517 00:51:06,240 --> 00:51:08,640 కాళ్ళు పట్టుకో, డారెల్. ఇంట్లోకి తీసుకెళ్ళు. 518 00:51:09,350 --> 00:51:11,190 నాన్నా. నాన్నా. 519 00:51:11,690 --> 00:51:14,110 నాన్నా. ఓ, నాన్నా! 520 00:51:16,690 --> 00:51:21,620 - ఓరి దేవుడా. ఎక్కడున్నావు? - ఆ చెత్త రాక్సీ. ఇది రాక్సీ పని. 521 00:51:53,110 --> 00:51:54,020 ఆమె అలా చేస్తుంది. 522 00:51:55,270 --> 00:51:58,620 చాలా తమాషాగా ఉంది. నాకు ఆకలేస్తోంది. 523 00:51:58,820 --> 00:52:00,570 ఈవ్. ఇక్కడికి రా. 524 00:52:11,790 --> 00:52:14,290 ఈవ్, పర్యవసనాలు ఉంటాయి. 525 00:52:14,590 --> 00:52:19,300 నా చోటులో నువ్వు విద్యుత్ వాడటానికి లేదు. నువ్వు వెళ్ళే సమయం వచ్చింది. 526 00:52:24,800 --> 00:52:27,890 మేము ఏం చేయాలో ఇక మీదట మీరు చెప్పకూడదు. 527 00:53:20,690 --> 00:53:24,110 సౌదీ అరేబియాలో, అలాగే ప్రపంచంలోని మహిళలందరికీ, 528 00:53:24,530 --> 00:53:26,450 ఇదొక కొత్త రోజుకు నాంది. 529 00:53:31,200 --> 00:53:35,790 కొత్త స్వేచ్ఛలు. కొత్త హక్కులు. కొత్త సామర్థ్యాలు. 530 00:53:43,720 --> 00:53:46,260 కొత్త శక్తి వల్ల వచ్చిన ఫలితాలు. 531 00:53:52,100 --> 00:53:54,730 కానీ ఈ విముక్తికి మూల్యం చెల్లించక తప్పదు. 532 00:54:01,030 --> 00:54:05,780 ఇది ప్రకృతి నియమం, ప్రతీ చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. 533 00:54:11,660 --> 00:54:14,250 కానీ మనమంతా మన స్వభావంకన్నా మెరుగ్గా ఉండాలి. 534 00:54:14,660 --> 00:54:18,250 మనలో మానవాళి సమానత్వానికి కట్టుబడినవారికి, 535 00:54:19,000 --> 00:54:20,860 మన ప్రధాన కర్తవ్యం ఏంటంటే, 536 00:54:21,060 --> 00:54:24,170 ఈ కొత్త జాగృతికి మూల్యం అతిభారీగా లేదని చూసుకోవడమే. 537 00:54:24,920 --> 00:54:28,550 అలా చేయగలమని నాకు నమ్మకముంది. మన అంతర్గత మంచితనంలో నాకు నమ్మకముంది. 538 00:54:29,850 --> 00:54:34,640 ఈ గత తప్పిదాల శిక్షకు ఆవలగా ఉండే మెరుగైన పునర్జననంపైనే నాకు ఆశ ఉంది. 539 00:56:36,810 --> 00:56:38,880 తర్వాత... 540 00:56:39,070 --> 00:56:42,880 నువ్వు దీనికోసం ముందుకొచ్చి నిలబడిన క్షణమే దీనికి ప్రతినిధి అయ్యావు. 541 00:56:43,080 --> 00:56:45,840 దేవుడా. ఇప్పుడు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. 542 00:56:46,040 --> 00:56:48,130 ఐదు నిమిషాల కీర్తి నీ నెత్తికెక్కిందనుకుంటా. 543 00:56:48,330 --> 00:56:51,100 నా ఎన్నికను చెడగొడితే, పోటీలో నిన్ను మట్టికరిపిస్తాను. 544 00:56:51,300 --> 00:56:54,030 నువ్వు ప్రత్యక్షంగా చూశావు. ఈ ఉద్యమాన్ని ఆపలేము. 545 00:56:54,280 --> 00:56:56,950 ఈ శక్తి నిజమైనది. 546 00:56:57,620 --> 00:57:01,190 మహిళలందరినీ వెళ్ళమని చెప్పారు. నిన్ను పెట్టుకోవచ్చని అన్నారు. 547 00:57:01,390 --> 00:57:02,860 నాకు 100 రెట్లు తేలికగా 548 00:57:03,060 --> 00:57:05,840 100 రెట్లు బలంగానూ అనిపిస్తోంది, ఇది నాలో ఉండటం వల్ల. 549 00:57:07,210 --> 00:57:08,700 కదలకు. 550 00:57:08,900 --> 00:57:10,670 మీరంతా, కూర్చుని తగలడండి! 551 00:57:11,170 --> 00:57:13,180 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ యం 552 00:57:13,680 --> 00:57:15,680 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని