1 00:00:01,168 --> 00:00:06,298 అందరూ చెప్పుకుంటూ ఉండేవారు, వందేళ్ళ క్రితం, టెక్సాస్‌లో 2 00:00:06,382 --> 00:00:08,926 సామ్యూల్ గ్రేబిల్ అనే ధనికుడు ఉండేవాడని. 3 00:00:09,009 --> 00:00:13,431 అతనికి అందమైన భార్య మరియు ముగ్గురు సంతోషంగా ఉన్న పిల్లలు ఉండేవారు, 4 00:00:13,514 --> 00:00:16,559 అతను కార్ప్‌లో గొప్ప ఇల్లు కట్టాలనుకున్నాడు. 5 00:00:19,145 --> 00:00:22,606 కానీ అతను ఎంచుకున్న స్థలం శాపగ్రస్తమని నమ్ముతారు. 6 00:00:24,442 --> 00:00:26,986 గ్రేబిల్ శాపాలను నమ్మలేదు, 7 00:00:27,611 --> 00:00:29,572 ఎలాగైనా ఇల్లు నిర్మించాడు. 8 00:00:31,490 --> 00:00:33,159 వాళ్ళు అందులోకి వెళ్ళాక, 9 00:00:33,200 --> 00:00:36,454 గ్రేబిల్ ఇంకా అతని కుటుంబం ప్రతిరోజు ఒక ఆట ఆడేది. 10 00:00:36,912 --> 00:00:38,164 అతను ఇంటికి వచ్చాక, 11 00:00:38,289 --> 00:00:41,959 నాలుగుసార్లు తలుపు తట్టి, పది సెకన్లు ఆగి లోపలికి వచ్చేవాడు... 12 00:00:45,504 --> 00:00:49,425 అప్పుడతని చక్కని భార్య, పిల్లలు తలుపు దగ్గరకొచ్చి అతనిని పలకరించేవారు. 13 00:00:49,508 --> 00:00:52,052 నాలుగుసార్లు తలుపు తట్టండి. సరిగ్గా నాలుగుసార్లు. 14 00:00:52,136 --> 00:00:55,431 ఆ తరువాత కళ్ళు మూసుకుని, పది లెక్కపెట్టండి. 15 00:00:56,599 --> 00:00:59,643 పది సెకన్ల తరువాత ఏం జరుగుతుంది? 16 00:01:00,561 --> 00:01:03,105 కంగారుపడకండి. ఇక్కడకు వచ్చిన అందరూ అదే చేస్తారు. 17 00:01:06,776 --> 00:01:07,860 సరే. 18 00:01:20,498 --> 00:01:24,502 అయితే, ఒకరోజు, అతను ఇంటికి వచ్చి తలుపు తట్టలేదు, 19 00:01:24,585 --> 00:01:26,420 తన భార్యను ఆశ్చర్యపరచాలనుకున్నాడు. 20 00:01:26,504 --> 00:01:27,338 ఒకటి. 21 00:01:27,421 --> 00:01:29,215 అతను తన పడకగదిలోకి వెళ్ళాడు... 22 00:01:29,298 --> 00:01:30,132 రెండు. 23 00:01:30,216 --> 00:01:32,718 ...అతని భార్యని మరో వ్యక్తి బాహువుల్లో చూశాడు. 24 00:01:32,843 --> 00:01:33,677 మూడు. 25 00:01:41,143 --> 00:01:44,605 క్షణికావేశంలో, అతను తన భార్యాపిల్లలను చంపేసి, 26 00:01:44,688 --> 00:01:47,191 వాళ్ళను ఇంటి గోడలలో పాతి పెట్టాడు. 27 00:01:47,274 --> 00:01:50,361 దుఃఖంలో, అతను ఘంట స్తంభానికి ఉరి వేసుకున్నాడు. 28 00:01:52,363 --> 00:01:56,367 ఇప్పుడు గ్రేబిల్ ఆత్మ, ఆ ఇంటిలోకి ప్రవేశించిన ప్రేమికులందరినీ శపిస్తుంది. 29 00:01:56,450 --> 00:02:00,204 వాళ్ళు ఆ ఘంట మోగడం వినగానే వారి ప్రియతములు చనిపోతారు. 30 00:02:00,287 --> 00:02:04,834 పానిక్ 31 00:02:10,005 --> 00:02:14,385 హే, అయితే, మొదటి పానిక్ ఆటగాడు గ్రేబిల్ ఆత్మను పునరుజ్జీవింప చేశాడు, 32 00:02:14,468 --> 00:02:18,013 అతను ఆ ప్రేమికులందరినీ శపించాడు, 33 00:02:18,097 --> 00:02:22,685 తమ ప్రేమికులు చనిపోతుంటే చూస్తే, వారికి అసలు భయమంటే ఏమిటో తెలుస్తుందని. 34 00:02:22,768 --> 00:02:23,644 నాకు అది తెలుసు. 35 00:02:23,727 --> 00:02:27,731 మీరింకా ఆ పాత దయ్యం కథలు చెబుతున్నారా? రూబీ ఆన్‌కు పీడకలలు తెప్పించినవి. 36 00:02:27,815 --> 00:02:29,984 తమ సోదరీమణులపై గూఢచర్యం చేసిన 37 00:02:30,067 --> 00:02:32,444 చిన్నపిల్లలను గ్రేబెల్ లాక్కెళ్ళాడని అన్నావు. 38 00:02:32,528 --> 00:02:35,823 ఎవరిపైనా గూఢచర్యం చేయకపోతే, దాని గురించి ఏం భయపడక్కరలేదు, 39 00:02:37,157 --> 00:02:39,034 రా! పరిగెత్తకు! 40 00:02:43,289 --> 00:02:44,123 సరే, రా! 41 00:02:44,790 --> 00:02:47,334 చివర వచ్చేవారు పిచ్చివాళ్ళు! అంత నెమ్మదా! 42 00:02:47,418 --> 00:02:48,669 త్వరగా ఆలోచించు! 43 00:02:50,170 --> 00:02:54,341 చూడు, బొమ్మలా తయారయ్యావు. 44 00:02:54,425 --> 00:02:55,759 నీకు ఏం కావాలి? 45 00:02:56,468 --> 00:02:57,595 నాకు కూడా నీ ధ్యాసే. 46 00:03:00,514 --> 00:03:02,391 సరే, హే, ఆగు. 47 00:03:02,474 --> 00:03:06,353 నేను నా పడవలో నా స్నేహితులతో చిన్న ప్రయాణం చేస్తున్నాను. 48 00:03:07,479 --> 00:03:08,480 నువ్వూ వస్తావా? 49 00:03:11,066 --> 00:03:13,152 చూడు, రే. 50 00:03:13,235 --> 00:03:16,196 ఆ రాత్రి, నేను బాగా తాగున్నాను. 51 00:03:16,280 --> 00:03:19,658 నువ్వు నన్ను సంతోష పెట్టాలని చూశావు, మనం ఏదో పిచ్చి పని చేశాం. 52 00:03:20,910 --> 00:03:21,869 కథ ముగిసింది. 53 00:03:26,832 --> 00:03:28,208 అది ఖచ్చితంగా అంటున్నావా? 54 00:03:32,379 --> 00:03:34,506 ఏదేమైనా, ధన్యవాదాలు, ఆహ్వానానికి. 55 00:03:38,427 --> 00:03:39,678 స్నేహంగా అడిగానంతే. 56 00:03:40,763 --> 00:03:43,933 షెరీ, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి బీర్ తీసుకొస్తాను. 57 00:03:44,016 --> 00:03:45,184 ఎలా ఉన్నావు. 58 00:03:46,644 --> 00:03:48,103 ఇప్పుడే వచ్చి కలుస్తాను. 59 00:03:54,944 --> 00:03:56,028 హే, పాపాయ్. 60 00:03:57,196 --> 00:03:58,864 ఇక్కడ ఎందుకింత చీకటిగా ఉంది? 61 00:03:58,948 --> 00:04:00,366 ఎందుకు ఉందనుకుంటున్నావు? 62 00:04:03,535 --> 00:04:04,370 మళ్ళీనా? 63 00:04:04,453 --> 00:04:08,582 లేనీ మళ్ళీ తన వ్యాక్యూమ్ క్లీనర్‌తో ట్రయిలర్ నుండి వేడిని లాగాలనుకుంది, 64 00:04:08,666 --> 00:04:10,542 ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయిందేమో? 65 00:04:12,378 --> 00:04:13,545 నేను బయట బోని చూశాను. 66 00:04:13,629 --> 00:04:15,047 అతనికి ఏం కావాలి? 67 00:04:15,130 --> 00:04:18,759 తోకలేని కుక్కలా బాధగా వచ్చాడు, నేను గుర్తొస్తున్నానంట. 68 00:04:18,842 --> 00:04:21,053 మళ్ళీ ఆ చెత్తకు పడిపోవుగా? 69 00:04:26,016 --> 00:04:27,226 అతను వెంటనే వస్తాడు, 70 00:04:27,309 --> 00:04:31,105 అందుకని ట్యాంకులో నీళ్ళు ఉండగానే త్వరగా స్నానం చెయ్. 71 00:04:31,188 --> 00:04:33,315 నీ గది వేడిగా ఉడికిపోతోంది. 72 00:04:45,285 --> 00:04:46,537 నేను వచ్చేశాను. 73 00:04:46,620 --> 00:04:49,915 హే, బేబీ. నేను నిన్ను మిస్ అయ్యాను. ఇలా రా. 74 00:04:49,999 --> 00:04:52,835 ఆ విషయం చెప్పు. నాకు చెమటలు పోస్తున్నాయి. 75 00:04:54,378 --> 00:04:58,507 హే, జూలీ, నేను గ్రేబిల్ హౌస్‌లో ఆ గందరగోళం ఏమిటో చూసొస్తాను. 76 00:04:58,590 --> 00:05:00,342 సరే. అక్కడ జాగ్రత్త. 77 00:05:34,668 --> 00:05:36,837 మేము చేసినదానికి చింతిస్తున్నాము 78 00:05:46,388 --> 00:05:48,515 బిల్, నన్ను భయపెట్టావు. 79 00:05:48,599 --> 00:05:49,808 నేను నిన్ను చూడలేదు. 80 00:05:55,439 --> 00:05:57,316 ఇది ప్రైవేట్ ఆస్తి అని తెలుసుగా. 81 00:05:57,399 --> 00:05:59,318 నీకు చేయడానికి ఇంకే మంచి పని లేదా? 82 00:05:59,401 --> 00:06:02,696 ఇక్కడినుండి వెళ్ళు, లేదంటే అతిక్రమణకు అరెస్ట్ చేస్తాను. 83 00:06:02,780 --> 00:06:06,158 అతిక్రమణా? అసలు నేరస్తుల వెనుకపడి ఎందుకు పట్టుకోరు? 84 00:06:08,494 --> 00:06:12,206 నువ్వు... నాతో పనిచేయొచ్చుగా, బిల్. 85 00:06:13,957 --> 00:06:15,209 అతిక్రమణ. 86 00:06:22,966 --> 00:06:24,968 నేనది చూడకుండా 50 సెకన్లు ఇస్తున్నాను. 87 00:06:25,469 --> 00:06:27,888 చట్టం నిజంగా గుడ్డిదనుకుంటా. 88 00:06:32,017 --> 00:06:33,102 మూగది కూడా. 89 00:06:34,061 --> 00:06:35,145 ఇరవై సెకన్లు. 90 00:06:35,229 --> 00:06:38,398 ఈ ఊరి గురించి తెలిపే ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. 91 00:06:38,482 --> 00:06:41,068 శాాడిస్టులు, హంతకులు. 92 00:06:41,151 --> 00:06:42,611 నా దగ్గర రుజువులున్నాయి. 93 00:06:47,116 --> 00:06:51,036 మీ అందరూ ఈ న్యాయదేవతలా గంతలు కట్టుకున్నారని మర్చిపోయాను. 94 00:06:54,498 --> 00:06:55,499 సమయం అయిపోయింది. 95 00:06:59,586 --> 00:07:01,463 మన గంతలు కట్టుకున్న ఆమెకు! 96 00:07:02,172 --> 00:07:03,882 ఆబీ క్లార్క్‌కు న్యాయం కోసం. 97 00:07:14,601 --> 00:07:16,061 హంట్, మళ్ళీ ఆలస్యంగా వచ్చావు. 98 00:07:18,021 --> 00:07:19,148 డబ్బు తెచ్చావా? 99 00:07:27,656 --> 00:07:28,907 ఇదే చివరిసారి. 100 00:07:29,867 --> 00:07:30,868 అర్థమైంది. 101 00:07:31,994 --> 00:07:32,870 నిజంగా అంటున్నా. 102 00:07:46,758 --> 00:07:49,845 సరే, సరే, సరే, అది హేథర్ నిల్ కాకపోతే. 103 00:07:52,264 --> 00:07:54,850 -మనసు మార్చుకున్నావా? -వదిలేశాను. 104 00:07:55,767 --> 00:07:59,104 కొంచెం సంగీతం విందామా? త్వరగా పద. 105 00:07:59,354 --> 00:08:00,189 చివరకు. 106 00:08:02,232 --> 00:08:03,775 పార్టీ మొదలుపెడదాము. 107 00:08:04,693 --> 00:08:05,819 సరే. 108 00:08:07,404 --> 00:08:08,739 అలాగే, మిత్రమా. 109 00:08:11,325 --> 00:08:14,995 ఆ మెడకు కట్టిన తాడు కాస్త వదులు చేస్తాను. బాగుందా? మంచిది. 110 00:08:15,078 --> 00:08:16,997 హే, ఇక దీనికి బాగా కళ్ళెం వేయాలి. 111 00:08:17,080 --> 00:08:18,123 సరే. 112 00:08:21,376 --> 00:08:23,462 నీకు మూఢనమ్మకాలు లేవుగా, డాడ్జ్? 113 00:08:23,545 --> 00:08:25,422 అయినా ఆ కళ్ళాన్ని లేపు. 114 00:08:26,757 --> 00:08:28,383 అది దానిపైన ఉంచు, డాడ్జ్. 115 00:08:28,467 --> 00:08:29,426 బాగా చెయ్. 116 00:08:29,509 --> 00:08:30,636 ఆ కళ్ళెం పైకి ఎక్కు. 117 00:08:35,390 --> 00:08:36,350 దానిపైనే ఉండు. 118 00:08:52,449 --> 00:08:53,533 మంచి స్వారీ! 119 00:09:01,208 --> 00:09:02,709 అంటే, అది అద్భుతంగా ఉంది. 120 00:09:05,754 --> 00:09:07,047 ఇక్కడున్నానని ఎలా తెలుసు? 121 00:09:08,757 --> 00:09:10,342 ఈ ఉదయం డేనాను కలిసాను. 122 00:09:10,425 --> 00:09:14,137 తను నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది. ఆమె పోటీలో పాల్గొనేదని చెప్పింది. 123 00:09:14,221 --> 00:09:15,222 తను గెలిచేది. 124 00:09:15,597 --> 00:09:18,809 రాష్ట్రంలో ఉత్తమ బారెల్ రేసర్, జాతియ స్థాయిలోనూ ఉండేది. 125 00:09:19,518 --> 00:09:21,061 ఊహించలేనిది కదా? 126 00:09:21,937 --> 00:09:23,146 -అవును. -అవును. 127 00:09:25,440 --> 00:09:28,944 నాట్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో తెలుసు. ఇలా చేయక్కరలేదు. 128 00:09:29,027 --> 00:09:32,281 -ఏం అంటున్నావు? -నిన్నిష్టపడేలా చేసుకోవాలని చూస్తున్నావు. 129 00:09:32,364 --> 00:09:35,325 అవసరం లేదు. నేను నీ భాగస్వామిని అవుతానని చెప్పాను. 130 00:09:35,409 --> 00:09:37,786 నేను నిలబెట్టుకోలేని ప్రమాణాలు చేయను. 131 00:09:40,080 --> 00:09:42,499 నీతో స్నేహానికి నాకు కారణం అవసరం లేదు, డాడ్జ్. 132 00:09:43,959 --> 00:09:48,755 అంటే, సరే, మంచిది. ఒప్పుకుంటాను. 133 00:09:49,506 --> 00:09:51,258 నాకు కౌబాయ్స్ అంటే ఇష్టం. 134 00:09:58,015 --> 00:09:59,016 ఆగు. 135 00:10:03,687 --> 00:10:04,563 నువ్వు చేస్తావా? 136 00:10:04,646 --> 00:10:08,775 నాకు తెలియదు. మత్తుమందు బానిసలు చేపలు పడతారని మా అమ్మ చెప్పేది. 137 00:10:09,651 --> 00:10:13,280 నీకు తెలుసా? ఎరవేసి పట్టడం? 138 00:10:15,574 --> 00:10:17,367 సరే? నీకు ఏం తెచ్చారు? 139 00:10:19,786 --> 00:10:21,288 మీ అమ్మతో సన్నిహితంగా ఉంటావా? 140 00:10:27,502 --> 00:10:28,962 లేదు, అంతగా కాదు. 141 00:10:29,963 --> 00:10:32,341 తెలియదు, ఆమె ముందుకు కొనసాగలేకపోతుంది. 142 00:10:32,424 --> 00:10:34,760 ఆమె, బహుశా అక్కడే ఉండిపోయింది, 143 00:10:34,843 --> 00:10:37,512 ఆమెకు ముందుకు ఎలా కొనసాగాలో కూడా తెలియడం లేదు. 144 00:10:39,890 --> 00:10:41,099 మీ ముసలాయన సంగతేంటి? 145 00:10:43,560 --> 00:10:46,229 మా అమ్మ హై స్కూల్ అయిపోగానే గర్భవతి అయింది. 146 00:10:46,313 --> 00:10:48,023 ఆయన పుట్టినరోజు కార్డులు పంపేవాడు. 147 00:10:48,106 --> 00:10:49,733 ఒక్కోసారి... 148 00:10:50,734 --> 00:10:52,986 అవి నా పుట్టిరోజున వస్తాయి కూడా. 149 00:10:55,572 --> 00:10:57,783 అతను విదేశాలలో పని చేస్తాడని చెప్పింది, 150 00:10:57,866 --> 00:11:00,452 కానీ ఆమె లిల్లీని గర్భం దాల్చింది, 151 00:11:00,535 --> 00:11:04,414 చూస్తే అతను ఎప్పుడూ హంట్స్‌విల్‌లోనే ఉన్నాడు. 152 00:11:04,498 --> 00:11:07,959 -అతనేనా? -అతనే, అదే కథ. 153 00:11:09,795 --> 00:11:12,089 నాకు తెలియదు. జనం ప్రేమ గుడ్డిది అంటారు, 154 00:11:12,172 --> 00:11:14,716 కానీ కాదు. అది చాలా పిచ్చిది. 155 00:11:20,222 --> 00:11:21,765 మీ నాన్నకు ఏం అయింది? 156 00:11:21,848 --> 00:11:24,601 నాన్న రోడియో ఛాంపియన్. 157 00:11:25,227 --> 00:11:27,145 అందులో ఆయన ఉత్తముడు. 158 00:11:27,229 --> 00:11:31,983 అమ్మ ఎప్పుడూ అంటుండేది, నాన్నకు రోడియోకు వెళ్ళడం అంటే చర్చికి వెళ్ళడం లాంటిది అని. 159 00:11:33,819 --> 00:11:35,404 డేనా ఇంకా నేను 160 00:11:35,487 --> 00:11:39,908 ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు విడిపోయారు, ఆ తరువాత... 161 00:11:39,991 --> 00:11:41,493 నీకు తెలుసు, అయన... 162 00:11:41,576 --> 00:11:46,206 ఒకేసారి కొన్ని వారాలో లేక నెలలో ఉండేవాడు, తరువాత వెళ్ళిపోయేవారు, ఇంకా... 163 00:11:47,791 --> 00:11:50,919 ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అకస్మాత్తుగా ఒకసారి, 164 00:11:51,002 --> 00:11:54,005 కొత్త ట్రోఫీ తీసుకుని ఊడిపడ్డారు. 165 00:11:54,673 --> 00:11:56,758 అమ్మ, నీకు తెలుసుగా, ఆమె... 166 00:11:58,218 --> 00:12:02,889 ఆమెకు మరో స్త్రీ గురించి తెలిసింది, కానీ... 167 00:12:05,016 --> 00:12:07,519 ట్రోఫీలు మా దగ్గరే ఉన్నాయి, 168 00:12:07,602 --> 00:12:11,606 అంటే దానర్థం అతని మనసు మా దగ్గరే ఉందని. 169 00:12:13,608 --> 00:12:14,693 మరి నీ సంగతి ఏంటి? 170 00:12:14,776 --> 00:12:16,653 మీ అమ్మానాన్న గురించి ఏంటి? 171 00:12:18,530 --> 00:12:20,365 మా అమ్మ చనిపోయింది. 172 00:12:20,449 --> 00:12:23,743 మా నాన్న సెరెవిల్‌లో ఉన్నారు, నా జీవితం మొత్తం. 173 00:12:24,578 --> 00:12:26,455 మీ నాన్న ఆ రేంజర్‌ను కాల్చారా? 174 00:12:27,664 --> 00:12:30,041 ఆయన చేశారని చెప్పిన పనులు ఆయన చేశారా? 175 00:12:35,881 --> 00:12:38,717 నా జీవితంలో ఎవరూ ఇంతవరకూ ఆ ప్రశ్న నన్ను అడగలేదు. 176 00:12:40,343 --> 00:12:41,470 నిజంగానా? 177 00:12:45,557 --> 00:12:46,975 ఆయన కాల్చలేదని చెప్పారు. 178 00:12:48,560 --> 00:12:50,103 కానీ ఎవరికి తెలుసు? 179 00:12:51,771 --> 00:12:55,817 నిరపరాధో లేదా అపరాధో, పెరోల్ లేకుండా జీవిత ఖైదు గడుపుతున్నారు. 180 00:12:58,653 --> 00:12:59,946 నన్ను లూక్ పెంచాడు. 181 00:13:02,115 --> 00:13:04,367 అతను చేసిన పనులలో సగం... 182 00:13:05,827 --> 00:13:07,120 నా కోసమే చేశాడు. 183 00:13:08,413 --> 00:13:09,998 ఒకసారి నేను ఊరికి కొత్త. 184 00:13:10,081 --> 00:13:12,667 -నాకు ఎవరూ స్నేహితులు లేరు. -నేను అది నమ్మను. 185 00:13:12,751 --> 00:13:14,252 -నిజంగా చెబుతున్నాను. -అవునా? 186 00:13:14,336 --> 00:13:15,921 నాకు ఎవరూ స్నేహితులు లేరు. 187 00:13:16,004 --> 00:13:21,301 నా ఒకటో తరగతిలో, నేను ఇద్దరు ప్రాణ స్నేహితులను చేసుకున్నా, లిన్లీ, విల్లో. 188 00:13:21,384 --> 00:13:23,428 మేము ముగ్గురం దెయ్యాలం. 189 00:13:23,512 --> 00:13:25,639 మేము బతుకున్న పిల్లలను ఏడిపించేవాళ్ళం. 190 00:13:25,722 --> 00:13:27,891 మమ్మల్ని ఎవరూ చూడలేరు. అదృశ్యులం. 191 00:13:28,475 --> 00:13:29,768 -అవును. -అవును. 192 00:13:31,937 --> 00:13:35,649 సెకెండ్ గ్రేడ్ మొదటి రోజు, హేథర్‌కు నా టాటూ నచ్చిందని చెప్పింది. 193 00:13:37,651 --> 00:13:38,652 అది స్టికర్. 194 00:13:45,659 --> 00:13:47,619 ఏ ఒక్కరికి కనిపించినా, 195 00:13:47,702 --> 00:13:49,955 ఇకమీదట అదృశ్యులం కాదు. 196 00:13:57,337 --> 00:13:59,506 వాళ్ళు మంచి సమయం గడుపుతున్నారు. 197 00:13:59,589 --> 00:14:02,008 సరే, సరదా అంతా వాళ్ళదే ఎందుకు కావాలి? 198 00:14:02,092 --> 00:14:04,636 -వద్దు! ఆగు! రే, ఆగు! ఆగు! -ఏంటి? 199 00:14:05,178 --> 00:14:08,223 -రే, ఆగు. రే, ఆగు. ఆగు! -దూకుతున్నా, దూకుతున్నా. 200 00:14:30,412 --> 00:14:31,663 ఏం చేస్తున్నావు? 201 00:14:41,381 --> 00:14:42,799 ప్రవాహంతోపాటు వెళుతున్నాను. 202 00:14:53,435 --> 00:14:58,648 సరే. గ్రానోలా బార్లు, ఫ్లాష్‌లైట్, చేతి సానిటైజర్... 203 00:14:59,107 --> 00:15:01,401 వోడ్కా, చాలా ముఖ్యం. 204 00:15:02,861 --> 00:15:05,530 ఏంటి, ఈ రాత్రి సవాలు గురించి కంగారుగా ఉందా? 205 00:15:08,908 --> 00:15:09,993 హే. 206 00:15:12,245 --> 00:15:15,749 నువ్వు ఇంకా నిరాశగా ఉన్నావా... బిషప్ విషయంలో? 207 00:15:16,249 --> 00:15:18,627 చూడు, లీలా ఎక్కువ కాలం ఉండదు. 208 00:15:25,425 --> 00:15:27,135 నేను నీకు ఒకటి చెబితే, 209 00:15:27,886 --> 00:15:29,929 నాపై అభిప్రాయపడనని మాటిస్తావా? 210 00:15:32,766 --> 00:15:35,101 నేను చాలా పిచ్చి పని చేశాను. 211 00:15:36,144 --> 00:15:39,564 నేను అది చేస్తూనే ఉంటానని భయంగా ఉంది. 212 00:15:40,148 --> 00:15:43,026 -నాట్? నువ్వు సిద్ధమేనా? -పైన ఉన్నాము! 213 00:15:43,109 --> 00:15:44,110 ఏంటిది? 214 00:15:44,194 --> 00:15:46,613 మీరు పరస్పరం విస్మరించుకుంటూ ఉండకూడదు. ఆగు. 215 00:15:50,825 --> 00:15:51,826 హే. 216 00:15:53,953 --> 00:15:55,246 నాకు ఏం ఇష్టమో తెలుసా? 217 00:15:55,872 --> 00:15:59,584 మనం ఒకే గదిలో ఉండి, మాట్లాడుకోవాలనే భావన లేకపోవడం. 218 00:16:00,752 --> 00:16:01,670 అస్సలు. 219 00:16:02,754 --> 00:16:04,381 వారం పాటు. 220 00:16:04,839 --> 00:16:07,801 అయితే... ఇది సరదాగా ఉంటుంది. 221 00:16:14,516 --> 00:16:16,101 కోర్టెజ్, ఒక సమస్య వచ్చింది. 222 00:16:16,184 --> 00:16:17,310 ఒకటేనా? 223 00:16:17,394 --> 00:16:20,063 ధాన్యాగార ఫుటేజీని చూడడం అయ్యింది. 224 00:16:20,146 --> 00:16:23,692 మేము గ్రాఫిటీ వేసిన న్యాయనిర్ణేతలను గుర్తిస్తామని అనుకున్నాము. 225 00:16:23,775 --> 00:16:26,778 -మీరు వాళ్ళని గుర్తించలేకపోయారా? -లేదు, కనుగొనలేకపోయాము. 226 00:16:26,861 --> 00:16:30,407 -కనీసం వాళ్ళ కారునైనా కనుగొనలేకపోయాము. -బైకుల మీద వచ్చారేమో. 227 00:16:30,490 --> 00:16:32,450 అలా వచ్చుంటే, రోడ్డుగుండా రాలేదు. 228 00:16:32,534 --> 00:16:36,287 బైక్ దారి మిలెట్ లేన్ అవతల ఉంది. ఆ మధ్యలో ఉన్న భూమి... 229 00:16:36,371 --> 00:16:38,123 -మోరెస్‌కు చెందినది. -అవును. 230 00:16:38,206 --> 00:16:40,041 వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటున్నారు, 231 00:16:40,125 --> 00:16:42,585 ముఖ్యంగా ఏదో దాచాలని అనుకున్న పిల్లలు, 232 00:16:42,669 --> 00:16:44,379 వాళ్ళు ఆ చెట్లల్లో ఉన్నా సరే. 233 00:16:44,462 --> 00:16:46,297 ఎందుకు ఈ తలనొప్పి? 234 00:16:46,381 --> 00:16:49,467 బహుశా ఈ పిల్లలకి, ఇది తలనొప్పి లేదా ప్రమాదమూ కాదేమో. 235 00:16:53,346 --> 00:16:55,348 బిషప్ మోర్‌కు ఎన్నేళ్ళు? 236 00:16:56,808 --> 00:16:58,601 నాటలీతో గ్రాడ్యుయేషన్ చేశాడు. 237 00:16:59,936 --> 00:17:01,938 ఇప్పుడు అర్థమైందా మనకెందుకు సమస్యో. 238 00:17:08,820 --> 00:17:10,447 చీకటి పడేలోపు ఇంటికి రా, సరేనా? 239 00:17:19,289 --> 00:17:20,498 -హే. -హే. 240 00:17:31,593 --> 00:17:33,511 అతను బాగానే ఉంటాడంటావా? 241 00:17:33,595 --> 00:17:35,388 ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాడనా? 242 00:17:35,472 --> 00:17:36,973 ఇంత దూరం రాగలిగాడు. 243 00:17:37,056 --> 00:17:40,852 రాత్రికి సవాలు ముందే హోంఅవేలో గది తీసుకోమన్నాను. 244 00:17:40,935 --> 00:17:43,646 కానీ చాలా మత్తులో ఉన్నట్టు ఉన్నాడు. 245 00:17:43,730 --> 00:17:45,940 ఇప్పుడు అతని దగ్గర ఈ డబ్బు ఉంది, అది... 246 00:17:46,024 --> 00:17:47,734 అలాంటి డబ్బు అతనికి ఎక్కడిది? 247 00:17:47,817 --> 00:17:50,153 గత వారం మోరెస్ దగ్గర పని చేశాడు. 248 00:17:50,236 --> 00:17:52,614 ఏదో తీశాడు. అది తిరిగి పొందేందుకు చెల్లించారు. 249 00:17:52,697 --> 00:17:54,991 న్యాయమూర్తి ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు. 250 00:17:57,577 --> 00:17:59,537 అతని కొడుకు కూడా. 251 00:18:02,373 --> 00:18:05,168 ఆ ఇంట్లో చాలా రహస్యాలు ఉండి ఉండాలి. 252 00:19:31,379 --> 00:19:33,172 ఓహ్, ఛ. 253 00:19:35,633 --> 00:19:37,135 బిషప్ న్యాయనిర్ణేతా? 254 00:19:44,851 --> 00:19:46,060 నిజాయితీగా ఉంటాను, జిమ్. 255 00:19:46,144 --> 00:19:48,938 ఏదో చెడు వార్త ఉంటేనే నువ్వు ఫోన్ చేస్తావనుకుంటాను. 256 00:19:49,314 --> 00:19:50,481 మీరూ నేను ఇద్దరం. 257 00:19:50,565 --> 00:19:52,025 మీరు ఎంత బిజీనో తెలుసు, 258 00:19:52,108 --> 00:19:55,069 -రానిచ్చినందుకు ధన్యవాదాలు. -అదీ తక్కువ వ్యవధిలో. 259 00:19:55,153 --> 00:19:58,281 సమయం వృథా చేయడంలో అర్థం లేదు. బిషప్‌కు ఏదైనా తెలుసంటావా? 260 00:19:58,364 --> 00:20:01,451 మీకు తెలుసుగా ఆటను ఇద్దరు న్యాయనిర్ణేతలు నిర్వహిస్తారు, 261 00:20:01,534 --> 00:20:03,912 బిషప్ అందులో ఒకడని మేము నమ్ముతున్నాము. 262 00:20:04,913 --> 00:20:08,124 అంటే, మీరు ఏమీ అనుకోకపోతే, నేను అతని గదిని శోధిస్తాను. 263 00:20:12,128 --> 00:20:15,965 ఈ విషయంలో బిషప్ నాతో కోర్టు గదిలో ఉంటాడనుకోను. 264 00:20:16,049 --> 00:20:20,637 అంటే, ప్రస్తుతానికి, మేము కొన్ని ఆధారాలను అనుసరిస్తున్నాము. 265 00:20:20,720 --> 00:20:25,391 మీకు తెలుసుగా, ఈ ఏడాది కూడా అవే తప్పులు తిరిగి చేయలేము. 266 00:20:25,850 --> 00:20:27,727 అవును, చేయకూడదు, ఖచ్చితంగా. 267 00:20:27,810 --> 00:20:30,188 -మనం ఒకే వైపు ఉన్నాము, జార్జ్. -చెప్పానుగా, 268 00:20:30,271 --> 00:20:32,148 మీరు అంతా చూడవచ్చు. 269 00:20:32,231 --> 00:20:34,400 -ఛ. -కానీ బిషప్ ఏదైనా దాచి ఉంటే, 270 00:20:34,484 --> 00:20:35,944 అది అతని గదిలో కాదు. 271 00:20:36,694 --> 00:20:39,822 అబ్బాయికి కొంచెం చెట్లంటే పిచ్చి. ఆ చెట్లల్లో ఉంటాడు. 272 00:20:39,906 --> 00:20:42,659 వర్షంలో, మంచు పడుతున్నా, వేడిగా ఉన్నా. 273 00:20:42,742 --> 00:20:44,661 గూఢచారి కంటే ఎక్కువ దాక్కుంటాడు. 274 00:20:44,744 --> 00:20:49,123 అవును, సరే, నేను ఫోన్‌లో వివరించానుగా. 275 00:20:49,207 --> 00:20:52,251 బిషప్ సెల్ ఫోన్ రికార్డులు చాలా ఉపకరిస్తాయి. 276 00:20:53,127 --> 00:20:54,796 నేనది ఆలోచిస్తానని చెప్పాను. 277 00:21:41,592 --> 00:21:42,635 బాగా మాట్లాడుకోండి. 278 00:21:49,100 --> 00:21:49,934 హే, నాట్. 279 00:21:51,144 --> 00:21:52,270 సరే, చూడు. 280 00:21:53,396 --> 00:21:55,982 క్షమించు, లీలా విషయంలో వింతగా ప్రవర్తిచాను. 281 00:21:56,357 --> 00:21:59,068 క్షమించు నేను అందుకు సంబరపడిపోలేదు, 282 00:21:59,152 --> 00:22:01,487 కానీ నీకు నాపై ఎందుకు కోపమో తెలియలేదు. 283 00:22:02,613 --> 00:22:03,573 నిజంగానా? 284 00:22:03,656 --> 00:22:05,033 అవును, నిజంగానే. 285 00:22:06,242 --> 00:22:10,246 నీకో సూచన ఇస్తాను. లీలా ఇంకా నా సంగతి తెలియగానే నీకెందుకు కోపం వచ్చింది? 286 00:22:14,500 --> 00:22:17,086 లేదు, నాకు రాలేదు... నాకు కోపం లేదు. 287 00:22:17,170 --> 00:22:19,422 నాకు కేవలం, ఆశ్చర్యమేసింది తెలుసా? 288 00:22:19,505 --> 00:22:22,467 మన మధ్య రహస్యాలు ఉండకూడదు. 289 00:22:23,092 --> 00:22:26,512 ఏయ్! వెధవ! ముందుకు వెళ్ళు! 290 00:22:26,596 --> 00:22:28,723 అతన్ని పట్టించుకోకు, అలానే ఉంటాడు. 291 00:22:28,806 --> 00:22:31,476 ఒకటి చెప్పనా? బహుశా నువ్వు పానిక్ గెలవచ్చు. 292 00:22:33,061 --> 00:22:34,479 నువ్వు ఆటలు బాగా ఆడతావు. 293 00:22:34,937 --> 00:22:36,856 నువ్వు ఏం అంటున్నావు, బిషప్? 294 00:22:38,691 --> 00:22:41,903 నాకో సహాయం చెయ్. నీ బాయ్‌ఫ్రెండ్‌ను వెనుకకు వెళ్ళమను. 295 00:22:44,363 --> 00:22:45,406 నేను వెళుతున్నాను. 296 00:22:46,324 --> 00:22:47,325 ఏయ్! 297 00:22:49,410 --> 00:22:52,663 పద వెళదాం! రా! 298 00:22:57,126 --> 00:22:58,753 స్పర్లాక్ రాంచ్ దగ్గర 299 00:22:58,836 --> 00:23:01,464 సవాలు పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు. 300 00:23:01,547 --> 00:23:03,800 ఇప్పటి వరకు, మీరు పోటీదారులు, 301 00:23:03,883 --> 00:23:05,885 కానీ ఈ రాత్రి మీరు శత్రువులవుతారు. 302 00:23:05,968 --> 00:23:09,847 గ్రేబిల్ హౌస్ సవాలులో పరస్పరం ఇబ్బంది పెట్టుకోవడం పానిక్ సంప్రదాయం. 303 00:23:09,931 --> 00:23:12,100 మనందరం అందుకే వచ్చాము. 304 00:23:12,892 --> 00:23:14,102 నియమాలు చాలా సరళమైనవి. 305 00:23:14,185 --> 00:23:17,605 మేము వచ్చి బయటకు రమ్మనే దాకా మీరు లోపలే ఉంటారు. 306 00:23:17,688 --> 00:23:19,357 ఎవరైనా ఆటగాళ్ళు బాగా భయపడినట్టు 307 00:23:19,440 --> 00:23:22,026 రుజువు చూపిస్తే, వారికి పాయింట్లు తగ్గుతాయి. 308 00:23:22,110 --> 00:23:25,988 ఈ రాత్రికి, కేవలం ఈ రాత్రికి మాత్రమే, ఆ కెమెరాలను ఆన్ చేసి ఉంచండి. 309 00:23:26,072 --> 00:23:28,491 విద్రోహాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తున్నాం. 310 00:23:28,574 --> 00:23:33,204 గుర్తు చేయడం కోసం, హేథర్ ఇంకా 200 పాయింట్ల ఆధిక్యతలో ఉంది. 311 00:23:33,287 --> 00:23:36,290 డాడ్జ్ 175 పాయింట్లతో సమీపంలో ఉన్నాడు. 312 00:23:36,374 --> 00:23:39,168 మిగిలిన అందరూ 150 పాయింట్ల దగ్గర ఉన్నారు. 313 00:23:39,252 --> 00:23:41,838 చివరాఖరుకు ముందుగా, 50 పాయింట్లు అదనం, 314 00:23:41,921 --> 00:23:44,423 రక్తంలో రాయబడిన పొడుపు కథలను విప్పినవారికి. 315 00:23:44,507 --> 00:23:45,508 -ఏదేమైనా. -తప్పకుండా. 316 00:23:45,591 --> 00:23:47,718 "రక్తంలో" అంటే ఏంటి? 317 00:23:47,802 --> 00:23:48,970 రక్తం ఎపుడూ చెబుతుంది. 318 00:23:51,597 --> 00:23:52,723 బాగా ఆడండి, ఆటగాళ్ళు. 319 00:23:55,351 --> 00:23:57,270 సరే, మనం ఇది చేద్దాం. 320 00:24:10,533 --> 00:24:11,534 ఛ. 321 00:24:20,251 --> 00:24:21,419 గ్రేబిల్ కుటుంబం. 322 00:24:27,842 --> 00:24:31,596 అదిగో రక్తం. ఇంకెవరైనా రక్తం చూసి భయపడ్డారా? 323 00:24:31,679 --> 00:24:33,806 నువ్వు నన్ను భయపెడుతున్నావా, డ్రూ? 324 00:24:33,890 --> 00:24:35,057 పొడుపు కథలో భాగమా? 325 00:24:35,141 --> 00:24:36,017 అయి ఉంటుంది. 326 00:24:36,100 --> 00:24:37,602 అవును, ఛ, షెర్లాక్. 327 00:24:40,479 --> 00:24:43,983 డోరొతీ తన కెంపుల చెప్పులు పోగొట్టుకుంది, మాంత్రికుడి మతి చెడింది. 328 00:24:44,066 --> 00:24:47,987 "రాజు మరణించిన వారిలో సూచనల కోసం కారణాలు చూస్తున్నాడు." 329 00:24:48,070 --> 00:24:51,991 మాంత్రికుడు... జిమ్మీ మాంత్రికుడు, అది జిమ్మీ మారు పేరు. 330 00:24:52,074 --> 00:24:55,703 ఆబీ అతనితో డేటింగ్ చేసేప్పుడు, ఆమెను డోరొతీ అని పిలిచేవాళ్ళం. 331 00:24:55,786 --> 00:24:59,040 "మరణించిన వారిలో సూచనలు." మనం శవాలను కనుగొనాలా? 332 00:24:59,540 --> 00:25:01,125 బహుశా అది హెచ్చరికేమో. 333 00:25:01,834 --> 00:25:03,544 మనం ఇంకేం కనుగొనగలమో చూద్దాం. 334 00:25:03,628 --> 00:25:05,129 మనం అటువైపు వెళదామా? 335 00:25:05,213 --> 00:25:06,714 మనం కలిసికట్టుగా ఉందాం. 336 00:25:06,797 --> 00:25:08,591 నువ్వు వంటగదిలో చూస్తావా? 337 00:25:08,966 --> 00:25:10,426 మనం పై అంతస్తులో చూద్దాము. 338 00:25:11,427 --> 00:25:12,929 మనం ఇక్కడ ఉందాం. 339 00:25:14,180 --> 00:25:15,556 ఈ ఇల్లు భయంకరంగా ఉంది. 340 00:25:15,640 --> 00:25:17,016 మనం ఇంకోవైపు చూద్దాం. 341 00:25:21,562 --> 00:25:27,443 నేను... ఇక్కడే ఉంటాను... ఒక్కడినే. 342 00:25:28,986 --> 00:25:30,071 అనుకుంటా. 343 00:25:34,992 --> 00:25:36,786 అందుకు నీపై ఫిర్యాదు చేయగలను. 344 00:25:37,912 --> 00:25:41,082 కానీ వదిలేస్తాను. అనుకుంటా. 345 00:26:04,522 --> 00:26:07,316 -నువ్వు బాగానే ఉన్నావా? -హా. బాగానే ఉన్నాను. 346 00:26:07,400 --> 00:26:09,527 కొంచెం భయపడ్డాను అంతే. 347 00:26:10,861 --> 00:26:13,698 -వెధవ. -నువ్వు ఏం చేస్తున్నావు? 348 00:26:24,417 --> 00:26:25,751 అందరూ, ఇక్కడకు రండి. 349 00:26:26,252 --> 00:26:27,628 ఇది ఏంటి? 350 00:26:28,087 --> 00:26:29,297 అదిగో అక్కడ ఉన్నారు. 351 00:26:29,380 --> 00:26:31,048 చూడండి రక్తంలో పొడుపు కథ. 352 00:26:31,132 --> 00:26:34,343 "ఒకరు పైకప్పు పైకి ఎగిరారు, ఒకరు చంద్రుడిలోకి. 353 00:26:34,427 --> 00:26:38,723 "లోపల ఎవరో సూచన తెలుసుకోండి, అద్దంలో మొదట చివర ఉండవచ్చు." 354 00:26:38,806 --> 00:26:41,475 అదేదో చిన్నపిల్లల పద్యంలా ఉంది కదా? 355 00:26:41,559 --> 00:26:43,811 బహుశా మనం పుస్తకాలలో చూడాలేమో. 356 00:26:43,894 --> 00:26:44,729 అవును. 357 00:26:44,812 --> 00:26:45,813 అందరూ బాగా చేయండి. 358 00:26:50,693 --> 00:26:51,944 ఉచ్చు. 359 00:26:52,528 --> 00:26:55,448 అద్దం. సందేశాన్ని బాగా చదివితే, 360 00:26:55,531 --> 00:26:57,491 "ఉండవచ్చు" మొదట చివర కలిపితే ఉచ్చు. 361 00:26:57,575 --> 00:26:59,744 అది ఎవరు. ఉచ్చు వేసుకున్న మనిషి. 362 00:27:09,670 --> 00:27:14,550 సరే. "వంటమనిషి ఇంకా ఐదుగురు భోజనానికి, ఆలస్యంగా ఆరుగురు అయ్యారు. 363 00:27:14,633 --> 00:27:18,054 "ఎదరుచూస్తుంటే, చివరివాడు విజేత." 364 00:27:18,137 --> 00:27:19,764 "వంటమనిషి" అని పెద్దగా రాసారు. 365 00:27:20,389 --> 00:27:22,516 బహుశా వంటగదిలో సూచన ఉందేమో? 366 00:27:22,600 --> 00:27:24,935 -పదండి వెళ్ళి చూద్దాం. -నీ వంతు. 367 00:27:25,019 --> 00:27:26,145 మంచిది. 368 00:27:44,830 --> 00:27:46,874 ఈ విచిత్రమైన బాక్స్‌ను చూడు. 369 00:27:48,584 --> 00:27:50,336 నీకు ఏమైనా సూచనలు కనిపించాయా? 370 00:27:50,419 --> 00:27:52,004 గోడల పైన ఏం లేవు. 371 00:28:05,768 --> 00:28:06,977 -హే, నాట్? -ఏంటి? 372 00:28:14,819 --> 00:28:15,694 ఇదిగో. 373 00:28:21,158 --> 00:28:22,243 దేవుడా! 374 00:28:42,263 --> 00:28:44,557 ఇదే మూడ్‌లోకి తెచ్చే లైటింగ్ అంటే. 375 00:28:44,640 --> 00:28:46,350 నీకు శాపం అంటే భయం లేదా? 376 00:28:46,434 --> 00:28:49,061 నువ్వు నాతో ప్రేమలో పడిపోతానని భయపడితేనే. 377 00:29:07,496 --> 00:29:08,330 భౌ. 378 00:29:11,667 --> 00:29:14,712 నీకు తెలియడం కోసం, అది భయపడడం లేదా జడుసుకోవడం కాదు. 379 00:29:16,797 --> 00:29:18,048 నువ్వు ఏం చేస్తున్నావు? 380 00:29:57,546 --> 00:30:02,092 నీకు ఏం కావాలి ఆండ్రూ డాడ్జ్ మేసన్? 381 00:30:10,434 --> 00:30:11,560 ఆట గెలవడం. 382 00:30:36,085 --> 00:30:39,505 దేవుడా, మనకు కోరిక కలిగితే కావాల్సిన ఈ శక్తి బార్లు తెచ్చావా? 383 00:30:39,588 --> 00:30:40,673 ఏంటి? 384 00:30:43,384 --> 00:30:45,427 నేను ఎప్పుడూ నిల్వ ఉంచుకుంటాను. 385 00:30:46,387 --> 00:30:48,639 ఎప్పుడు అవసరం పడతాయో తెలియదు. 386 00:30:50,849 --> 00:30:51,934 అవును. 387 00:31:02,486 --> 00:31:03,654 బాగానే ఉన్నావా? 388 00:31:06,115 --> 00:31:07,783 ఏ భావం లేకపోవడం లాంటి ఏదైనా? 389 00:31:08,617 --> 00:31:09,535 బాగానే ఉన్నాను. 390 00:31:10,202 --> 00:31:11,912 ఇది నీకు మొదటిసారి కాదు, కదా? 391 00:31:11,996 --> 00:31:15,040 ఎందుకు? అందరూ దెయ్యాల ఇంటిలో 392 00:31:15,124 --> 00:31:17,251 తమ కన్యత్వాన్ని కోల్పోవాలని లేదుగా? 393 00:31:19,545 --> 00:31:21,755 నేను కన్యను కాదు, సరేనా? నిజంగా. 394 00:31:22,590 --> 00:31:25,301 నువ్వు ఇలా ఎప్పుడూ చేస్తుంటావుగా, పెద్ద విషయం ఏంటి? 395 00:31:28,887 --> 00:31:30,681 పెద్ద విషయం ఏంటా? 396 00:31:32,558 --> 00:31:33,642 సరే. 397 00:31:35,853 --> 00:31:37,146 నీ బట్టలు వేసుకో. 398 00:31:40,190 --> 00:31:43,068 -నీకు నాపైన కోపం లాంటిది ఏదైనానా? -నాకు కోపం లేదు. 399 00:31:43,527 --> 00:31:45,946 అందరితో సెక్స్ చేస్తావు, నాతో ఎందుకు చేయవు? 400 00:31:46,030 --> 00:31:47,573 నువ్వు ఏమైనా అనుకో, హేథర్. 401 00:31:48,574 --> 00:31:51,910 నువ్వు వంద మంది అమ్మాయిలతో గడిపావు, నాతో ఎందుకు గడపవు? 402 00:31:51,994 --> 00:31:53,412 నాకు లెక్కలు అంత బాగా రావు. 403 00:31:53,495 --> 00:31:55,623 అది కూడికల తప్పిదమా? 404 00:32:00,794 --> 00:32:01,962 కేవలం తప్పిదం. 405 00:32:19,897 --> 00:32:21,315 ఏంటిది? 406 00:32:22,274 --> 00:32:23,192 ఏయ్. 407 00:32:25,152 --> 00:32:27,696 నువ్వు ఏం చేస్తున్నావు? నాతో పరాచికమా? 408 00:32:27,780 --> 00:32:30,824 ఎవరినైనా పిలవనా? మానసిక వైద్యుడిని? పోలీసులను? 409 00:32:30,908 --> 00:32:34,161 హంతకుడినైనా, అప్పుడు నేను నిన్ను స్వయంగా చంపక్కర్లేదు? 410 00:32:34,244 --> 00:32:36,914 నా మనసును ఎలా ఆహ్లాదపరచాలో నీకు తెలియడం నాకిష్టం. 411 00:32:36,997 --> 00:32:39,124 నువ్వు రే హాల్‌తో జతకట్టావా? 412 00:32:39,208 --> 00:32:41,502 -అది తరువాత మాట్లాడుకుందామా? -లేదు. 413 00:32:49,259 --> 00:32:51,512 మిత్రమా, నేలమాళిగ ఉంది. 414 00:32:54,306 --> 00:32:55,974 చాలా చెత్త చోటు. 415 00:32:59,645 --> 00:33:02,898 ఏయ్, రే. నువ్వు ఏమైనా తాగుతావా? తలుపు ముయ్యి. 416 00:33:03,774 --> 00:33:05,859 నీకూ ఈ చెత్త చోటులో తాగాలని ఉందా? 417 00:33:07,236 --> 00:33:08,237 లేదు, పరవాలేదు. 418 00:33:09,405 --> 00:33:12,700 సరే. ఒకవేళ నువ్వు నీ మనసు మార్చుకుంటే... 419 00:33:16,078 --> 00:33:17,955 సరే. చూడు, అది ఒక తప్పిదం. 420 00:33:18,789 --> 00:33:21,709 అంటే ఏంటి? అతనికి తప్పుగా ఎదురుపడ్డావా? 421 00:33:21,792 --> 00:33:24,086 నాకు తెలుసు, నాకు తెలుసు, సరేనా? నేను... 422 00:33:25,003 --> 00:33:27,214 కొన్ని రోజులుగా నా మతి కోల్పోయాను. 423 00:33:28,257 --> 00:33:30,718 నాకు కొంత మళ్ళింపు కావాలని అనుకున్నానేమో. 424 00:33:30,843 --> 00:33:33,554 సరే, ఖచ్చితంగా మళ్ళింపే అసలు విషయం. 425 00:33:33,637 --> 00:33:34,722 అంటే ఏంటి? 426 00:33:34,805 --> 00:33:36,640 హలో? నువ్వు ఆధిపత్యంలో ఉన్నావు. 427 00:33:38,350 --> 00:33:40,310 అయ్యో, ఛ, నీకు అనిపించడం లేదు... 428 00:33:41,353 --> 00:33:42,730 నీకు అనిపించడం లేదా అది... 429 00:33:45,023 --> 00:33:48,318 ఓహ్, ఛ, దేవుడా, నేను ఎంత పిచ్చిదాన్ని! 430 00:33:52,906 --> 00:33:55,993 అతను నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడని అనుకున్నాను. 431 00:33:56,952 --> 00:33:58,412 ఏంటిది? 432 00:33:58,495 --> 00:34:00,998 ఇది పనికిరానివి పడేసే చోటు. 433 00:34:01,790 --> 00:34:03,876 ఏయ్, రే, ఇది చూడు. 434 00:34:06,086 --> 00:34:06,962 ఛ. 435 00:34:12,843 --> 00:34:13,969 అబ్బా! 436 00:34:15,012 --> 00:34:17,347 -అబ్బా, నా ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. -అయ్యో. 437 00:34:17,431 --> 00:34:19,641 అయ్యో నీకు నీ అంగం ఎలా కనిపిస్తుంది? 438 00:34:20,768 --> 00:34:22,186 బాగా అడిగావులే. 439 00:34:22,269 --> 00:34:23,395 ఇది చూడు. 440 00:34:23,479 --> 00:34:25,856 చనిపోయినవాడా? దానికి లింగ నిర్ధారణ ఎందుకు? 441 00:34:28,484 --> 00:34:30,194 నీకు కొంచెం సరదా కావాలా? 442 00:34:34,823 --> 00:34:35,657 హే. 443 00:34:48,962 --> 00:34:49,838 అబ్బా. 444 00:34:51,965 --> 00:34:54,218 సరే, మనల్ని ఎవరో తాళం వేశారు. 445 00:34:54,301 --> 00:34:56,929 సరే, అంటే, డాడ్జ్ త్వరగానే తిరిగి వస్తాడుగా. 446 00:34:57,012 --> 00:34:57,930 అవును. 447 00:35:03,977 --> 00:35:06,605 "భోజనానికి ఐదు, ఆలస్యంగా ఆరు..." 448 00:35:06,688 --> 00:35:08,232 "చేతుల వెనుక..." 449 00:35:08,732 --> 00:35:10,317 "చేతుల వెనుక..." 450 00:35:11,276 --> 00:35:13,028 "చేతుల వెనుక..." 451 00:35:18,283 --> 00:35:21,495 ఇది చూశావా? జనరేటర్‌ను ఎలక్ట్రిక్ బాక్స్‌కు కలిపారు. 452 00:35:21,578 --> 00:35:23,872 -వదిలేయ్, టైలర్. -నీ ఛార్జర్ తెచ్చావా? 453 00:35:23,956 --> 00:35:24,915 దాన్ని వదిలేయమన్నా. 454 00:35:44,643 --> 00:35:46,603 ఎమ్మా క్యాంప్‌బెల్ ఎడ్డీ డగ్లస్ 455 00:35:46,687 --> 00:35:50,482 జాన్ డేవిస్ హేల్ - ఆబీ క్లార్క్ జిమ్మీ కోర్టెజ్ 456 00:35:50,566 --> 00:35:52,651 వీళ్ళంతా ఆటలో చనిపోయిన వాళ్ళు. 457 00:35:52,734 --> 00:35:56,613 అప్పుడు దేవుడు అన్నాడు, "వెలుతురు ఉండాలి" అని. 458 00:36:04,037 --> 00:36:05,163 అది ఆపేయ్. 459 00:36:05,747 --> 00:36:06,665 ఛ! 460 00:36:08,709 --> 00:36:09,710 ఏంటి... 461 00:36:16,550 --> 00:36:18,635 అయ్యో! లిటిల్ బిల్? 462 00:36:25,642 --> 00:36:28,186 డాడ్జ్? డాడ్జ్? 463 00:36:28,270 --> 00:36:30,314 అందరూ! సహాయం చేయండి! 464 00:36:30,397 --> 00:36:32,983 అయ్యో! రే, నేను అనుకోవటం లిటిల్ బిల్... 465 00:36:34,318 --> 00:36:35,569 అయ్యో, ఛ! 466 00:36:36,528 --> 00:36:38,739 మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడే! 467 00:36:39,531 --> 00:36:40,574 అవును. 468 00:36:41,283 --> 00:36:44,369 రా! రా! 469 00:37:04,556 --> 00:37:06,266 అయ్యో, దేవుడా. 470 00:37:08,268 --> 00:37:09,269 ఛ. 471 00:37:17,194 --> 00:37:21,448 మంటలు! మంటలు! అందరూ బయటకు రండి! 472 00:37:22,783 --> 00:37:24,201 మేమింకా ఇక్కడే ఉన్నాము! 473 00:37:24,284 --> 00:37:28,288 ఎవరైనా! హేయ్! ఆగండి! హలో! 474 00:37:28,372 --> 00:37:30,040 హలో! మేము ఇంకా లోపలే ఉన్నాం. 475 00:37:30,123 --> 00:37:31,583 -త్వరగా. -రండి. త్వరగా. 476 00:37:32,459 --> 00:37:34,586 -జాగ్రత్త. -సరే. అతన్ని కిందకు దింపండి. 477 00:37:34,670 --> 00:37:36,922 సరే, సరే, అతని తల జాగ్రత్త. సరే. 478 00:37:37,506 --> 00:37:38,715 తన కళ్ళు కదులుతున్నాయి. 479 00:37:38,799 --> 00:37:41,802 డాడ్జ్? మిత్రమా? డాడ్జ్? 480 00:37:42,469 --> 00:37:44,137 -డాడ్జ్? -అందరూ బానే ఉన్నారా? 481 00:37:44,221 --> 00:37:45,555 అతనికి ఏమయింది? 482 00:37:45,639 --> 00:37:46,556 హేథర్ ఎక్కడ? 483 00:37:47,182 --> 00:37:48,475 నాట్ కూడా కనిపించడం లేదు. 484 00:37:50,018 --> 00:37:52,479 అయ్యో, దేవుడా! పాంట్రీలో చూడు. 485 00:37:54,564 --> 00:37:57,192 -నాటలీ, అది తెరువు. -ఇది ఇరుక్కుపోయింది. 486 00:37:57,275 --> 00:37:59,194 గట్టిగా, గట్టిగా. కొట్టు. 487 00:38:01,488 --> 00:38:02,364 తెరుచుకుంది! 488 00:38:03,782 --> 00:38:04,658 వెళ్ళు! 489 00:38:05,534 --> 00:38:07,160 -నువ్వు బాగానే ఉన్నావా? -హా. 490 00:38:07,244 --> 00:38:08,495 నాటలీ, త్వరగా! 491 00:38:09,579 --> 00:38:11,289 హేథర్! 492 00:38:13,417 --> 00:38:14,918 హేథర్! 493 00:38:17,379 --> 00:38:18,296 అబ్బా! 494 00:38:19,339 --> 00:38:22,259 ఎక్కడ ఉన్నావు? హేథర్! 495 00:38:23,802 --> 00:38:25,220 నాటలీ, నన్ను బయటకు తియ్! 496 00:38:25,303 --> 00:38:27,389 దీనిని తాళంకప్పతో తాళం వేశారు! 497 00:38:27,472 --> 00:38:29,641 దేవుడా! నువ్వు ఎక్కగలవా? 498 00:38:37,107 --> 00:38:38,108 హేథర్? 499 00:38:43,697 --> 00:38:45,657 హేథర్! ఏం జరిగింది? 500 00:38:46,616 --> 00:38:48,744 నేను వెళ్ళి ఎవరినైనా తీసుకువస్తాను! 501 00:38:50,996 --> 00:38:53,123 డాడ్జ్? నేను వినబడుతున్నానా? 502 00:38:54,207 --> 00:38:56,209 అయ్యో! రే! రే! 503 00:38:56,293 --> 00:38:58,253 -సాయం చేయనీ. -వాళ్ళను తీసుకురాలేకపోయా. 504 00:38:58,336 --> 00:38:59,337 అయ్యో, దేవుడా! 505 00:39:00,797 --> 00:39:02,299 నేను 911కు ఫోన్ చేస్తాను. 506 00:39:02,382 --> 00:39:04,843 ఛ! అయ్యో. ఛ. 507 00:39:24,696 --> 00:39:26,323 కాపాడండి! కాపాడండి! 508 00:41:06,006 --> 00:41:08,008 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 509 00:41:08,091 --> 00:41:10,093 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల